1 00:00:27,486 --> 00:00:29,862 నాన్! నాన్! 2 00:00:29,863 --> 00:00:31,155 రెండు వారాలు అవుతోంది! 3 00:00:31,156 --> 00:00:34,033 నువ్వు నా ఉత్తరాలలో దేనికీ స్పందించలేదు! మనం మాట్లాడుకోవాలి! 4 00:00:34,034 --> 00:00:35,536 నీ పెళ్ళాంతో మాట్లాడుకో! 5 00:00:40,832 --> 00:00:45,211 చూడు, ఒక్క రాత్రి తాగిన మత్తులో చేసిన బుద్ధిలేని పని అది. నువ్వు నా బ్రతుకు నన్ను బతకమని వదిలేసావు. 6 00:00:45,212 --> 00:00:47,505 - నా ఉద్దేశం ఏదైనా హాబీ పెట్టుకో అని. - కానీ న్యూ యార్క్ లో, మనకు అవకాశం 7 00:00:47,506 --> 00:00:48,673 - ఉందనిపించింది కదా? - అవును. 8 00:00:48,674 --> 00:00:51,259 - అలాంటప్పుడు మనం ఇది ఎందుకు మాట్లాడుకుని... - ఎందుకంటే ఇప్పుడు అంతా మారిపోయింది. 9 00:00:51,260 --> 00:00:53,762 ఇక మనం ఏం చేయలేము. కాబట్టి నువ్విక తిరిగి నీ భార్య దగ్గరకు వెళ్ళిపో. 10 00:00:56,807 --> 00:00:59,017 నాన్! నాన్! 11 00:01:09,987 --> 00:01:12,114 నాన్! నాన్! 12 00:01:31,383 --> 00:01:32,885 సరే, నీకు ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉందా? 13 00:01:36,388 --> 00:01:38,348 నువ్వు రెండు వారాలుగా నీ గదిలో దాక్కున్నావు. 14 00:01:39,558 --> 00:01:42,853 ఇప్పుడిక మనం ఈ వ్యవహారానికి ముగింపు పెడుతున్నాం కదా? 15 00:01:45,397 --> 00:01:48,066 అలాగే నువ్వు ఇటలీ నుండి తిరిగి వచ్చినప్పుడు, నువ్వు మనం అందరి ముందు కలిసి... 16 00:01:48,692 --> 00:01:49,692 ఉన్నట్టు ఉందాం అన్నావు... 17 00:01:49,693 --> 00:01:52,570 జినీ తిరిగి వచ్చేవరకు. మరి ఇప్పుడు... 18 00:01:52,571 --> 00:01:54,156 జినీ తిరిగి వచ్చింది. 19 00:01:54,740 --> 00:01:56,866 నేను నువ్వు న్యూ యార్క్ లో ఉంటావు అనుకున్నాను. 20 00:01:56,867 --> 00:01:58,701 మనం విడిపోయాక నువ్వు అక్కడికే వెళ్తావేమో కదా? 21 00:01:58,702 --> 00:02:00,161 ఎంతైనా అది నీ ఇష్టంలే. 22 00:02:00,162 --> 00:02:01,288 నా ఇష్టమా? 23 00:02:03,415 --> 00:02:04,415 నాన్, ఇది నీ ఐడియా. 24 00:02:04,416 --> 00:02:07,835 అలాగే నువ్వు కూడా మనం వేర్వేరుగా ఉందాం అని అనగానే ఒప్పేసుకున్నావు. 25 00:02:07,836 --> 00:02:09,044 మనిద్దరికీ కావాల్సింది కూడా అదే కదా? 26 00:02:09,045 --> 00:02:11,465 - నీకు నేను పోతే బాగుండు అని ఉంది. - నాన్, ఇది నీ సలహా. 27 00:02:12,883 --> 00:02:14,300 కాబట్టి సీజన్ ఆఖరిలో ఏర్పాటు చేసే పార్టీలో 28 00:02:14,301 --> 00:02:16,011 ఈ విషయాన్ని ప్రకటిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. 29 00:02:20,349 --> 00:02:24,311 సరే. సరే, అలాగే, అయితే అదే చేస్తాను. 30 00:02:45,290 --> 00:02:49,127 టింటాజెల్ యువరాణి 31 00:02:58,971 --> 00:03:00,222 లేడీ కొంచీతా బ్రయిట్లింగ్సీ 32 00:03:06,186 --> 00:03:09,147 సంప్రదాయం ప్రకారం, ఈ నెల 16న, 33 00:03:10,232 --> 00:03:13,986 టింటాజెల్ యువరాణి సీజన్ ముగింపును జరుపుకోవడానికి 34 00:03:14,736 --> 00:03:17,531 ఒక ప్రైవేట్ పార్టీ ఏర్పాటు చేయబోతోంది. 35 00:03:19,408 --> 00:03:21,826 మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. 36 00:03:21,827 --> 00:03:23,161 శ్రీ & శ్రీమతి గయ్ థ్వార్ట్ 37 00:03:24,913 --> 00:03:28,208 మిస్ ఎలిజబెత్ ఎల్మ్స్ వర్త్ 38 00:03:32,004 --> 00:03:34,130 థీమ్: ముసుగులు. 39 00:03:34,131 --> 00:03:38,010 అలాగే అర్థరాత్రి దాటాక, ఒక ప్రత్యేక ప్రకటన ఉండబోతోంది. 40 00:04:30,562 --> 00:04:32,022 {\an8}ఎడిత్ వార్టన్ రాసిన నవల ఆధారంగా రూపొందించబడింది 41 00:04:50,415 --> 00:04:51,500 గట్టిగా. 42 00:04:52,042 --> 00:04:53,043 గట్టిగా. 43 00:04:53,836 --> 00:04:56,755 లేదు, జినీ, ఇది మెడకు ఇంకా క్రిందకు ఉండాలి. 44 00:04:57,673 --> 00:04:58,798 ఇంకా క్రిందకా? 45 00:04:58,799 --> 00:05:02,760 నేను కళ్ళు అదిరిపోయేలా కనిపించాలి. ఇది నా బ్రేకప్ తర్వాత జరిగే పార్టీ. 46 00:05:02,761 --> 00:05:05,346 నేను అక్కడ ఉన్న వారిలో సగం మందితో పరిహాసాలాడితే తప్ప తప్పించుకోలేను. 47 00:05:05,347 --> 00:05:07,683 పోనిలే, కనీసం ఇప్పుడు ఏ సగంతో పరిహాసాలాడాలో తెలుసు. 48 00:05:08,725 --> 00:05:12,688 నేను ఇన్నాళ్లుగా ఎలాంటిదాన్నో బయటకు తెలుస్తున్నా మీరు గుర్తించలేకపోవడం నా తప్పు కాదు. 49 00:05:13,605 --> 00:05:16,524 ఎంతైనా నేనైతే నువ్వు హనోరియా మొహాన్ని చూస్తున్నావు అనుకోలేదు. 50 00:05:16,525 --> 00:05:18,026 జినీ! 51 00:05:18,944 --> 00:05:22,239 ప్రభువులతో మాట్లాడాలని తపించిపోతున్నట్టు నటించాల్సిన అవసరం లేకపోవడం చాలా హాయిగా ఉంది. 52 00:05:22,739 --> 00:05:25,868 "అభినందనలు, నీకు పూర్వికులు ఉన్నారు." 53 00:05:31,748 --> 00:05:34,001 ఇంకా పరిచయాలు చేయమని ఎవరూ అడగలేదా? 54 00:05:35,627 --> 00:05:38,045 కుటుంబానికి ఒకప్పుడు ఉన్న పేరు ఇప్పుడు లేదు. 55 00:05:38,046 --> 00:05:39,547 అయ్యయ్యో. 56 00:05:39,548 --> 00:05:41,215 ఒకటి చెప్పనా, మేము ఎక్కడ ఉండాలో తెలిసిన 57 00:05:41,216 --> 00:05:43,552 వెంటనే ఫ్రెడీ ఇంకా నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాం. 58 00:05:44,469 --> 00:05:49,182 ఇక్కడే ఉండు. మీరు ఇక్కడే ఉండండి. మనం ఒక కుటుంబం లాంటోళ్ళం. 59 00:05:49,183 --> 00:05:51,642 అలాగే నీకు ప్రమాణం చేస్తున్నాను, ప్రస్తుతం నా ముందు ఉన్న వాటన్నిటిలో 60 00:05:51,643 --> 00:05:53,562 నువ్వు, ఫ్రెడీ మాత్రమే నేను ఉండాలి అనుకుంటున్నాను. 61 00:05:54,146 --> 00:05:55,564 థాంక్స్. 62 00:05:56,607 --> 00:05:57,983 ఎవరైనా లిజీని చూశారా? 63 00:06:35,729 --> 00:06:36,730 నాన్ ఎక్కడ? 64 00:06:38,190 --> 00:06:39,441 థియో, ఆమెకు తెలిసింది. 65 00:06:42,694 --> 00:06:43,904 నాన్. 66 00:06:46,740 --> 00:06:48,157 మనం అందరం లోనికి వెళ్లితే మంచిది 67 00:06:48,158 --> 00:06:50,327 - అక్కడ మాట్లాడు... - థియో, నువ్వు కొంచెం వెళ్తావా? 68 00:06:52,287 --> 00:06:54,581 - కానీ మనం గనుక... - ఇది నాకు, నా ఫ్రెండ్ కి మధ్య విషయం. 69 00:06:59,086 --> 00:07:00,087 నాన్. 70 00:07:02,005 --> 00:07:03,715 నాన్, నన్ను క్షమించు. నాన్, మనం కొంచెం... 71 00:07:05,175 --> 00:07:06,510 మనం మాట్లాడుకుంటే మంచిది. 72 00:07:07,010 --> 00:07:08,011 నాన్? 73 00:07:09,555 --> 00:07:10,556 నాన్. 74 00:07:11,849 --> 00:07:14,934 - నాన్! నాన్, నేను తపించిపోతున్నా... - ఏంటి? 75 00:07:14,935 --> 00:07:17,311 - ...నువ్వు ఎప్పుడైతే... - నన్ను ఇటలీ వెళ్ళమని ప్రోత్సహించినప్పటి నుండా? 76 00:07:17,312 --> 00:07:18,646 నేను ప్రోత్సహించలేదు. నేను కేవలం ఒకవేళ... 77 00:07:18,647 --> 00:07:21,107 నా భర్తను నా ఇంటి వరకు ఫాలో అయినప్పటి నుండా? 78 00:07:21,108 --> 00:07:23,860 నాన్, నువ్వు ఇంకా థియో విడిపోయారు. నువ్వు ఇక తిరిగి రాను అన్నావు. 79 00:07:23,861 --> 00:07:27,322 నువ్వు నా భర్తతో నా పరుపు ఎక్కినప్పటి నుండా? 80 00:07:29,449 --> 00:07:33,077 నేను నీకు ద్రోహం చేశా. అందుకు నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. 81 00:07:33,078 --> 00:07:34,537 కానీ మీరిద్దరూ పూర్తిగా 82 00:07:34,538 --> 00:07:37,039 విడిపోయారు అని నేను ఖచ్చితంగా అనుకోకపోయి ఉంటే 83 00:07:37,040 --> 00:07:39,041 నేను థియో గురించి అసలు ఆలోచించి ఉండేదాన్ని కాదు. 84 00:07:39,042 --> 00:07:41,003 లేదంటే, నేను అతన్ని ప్రేమించే ధైర్యం చేసేదాన్ని కాదు. 85 00:07:43,672 --> 00:07:45,048 నువ్వు తనని ప్రేమిస్తున్నావా? 86 00:07:48,760 --> 00:07:49,928 అతను నిన్ను ప్రేమిస్తున్నాడా? 87 00:07:54,099 --> 00:07:57,186 - అది నువ్వు తననే అడిగితే బాగుంటుంది. - నా భర్త నిన్ను ప్రేమిస్తున్నాడా? 88 00:07:59,980 --> 00:08:01,481 తను ప్రేమిస్తున్నా అన్నాడు. 89 00:08:04,359 --> 00:08:05,902 కానీ, నాన్, నాకు నువ్వే ముఖ్యం. 90 00:08:05,903 --> 00:08:08,488 రెండు వారాల క్రితమే నీకు ఎవరు కావాలో నిర్ణయం తీసుకున్నావు, అది నన్ను కాదు. 91 00:08:09,072 --> 00:08:12,576 లేదు, ఇక నిర్ణయాలు తీసుకునే హక్కు నీకు లేదు. ఇప్పుడు నిర్ణయం తీసుకునే వంతు నాది. 92 00:08:15,579 --> 00:08:19,665 ఎందుకు? నేను ఒక్క నిర్ణయానికి మించి ఎందుకు తీసుకోకూడదు? 93 00:08:19,666 --> 00:08:21,834 ఎందుకంటే నువ్వు కూడా గత ఏడాది చాలా నిర్ణయాలు తీసుకున్నావు, నాన్. 94 00:08:21,835 --> 00:08:23,836 ముందు నువ్వు థియో కావాలనుకున్నావు. తర్వాత గయ్. 95 00:08:23,837 --> 00:08:26,297 - తర్వాత మళ్ళీ థియో, తర్వాత మళ్ళీ గయ్... - నేను నా అక్కని కాపాడాలి అనుకున్నా. 96 00:08:26,298 --> 00:08:30,260 అవును. నువ్వు ఈ కోటలో సుఖాల మధ్య కష్టాలు పడుతూ పెద్ద త్యాగం చేసావు కదా 97 00:08:30,844 --> 00:08:32,637 మా అందరికీ ప్రతీ అయిదు నిమిషాలకు ఒకసారి 98 00:08:32,638 --> 00:08:35,765 ఆ పని చేసి నువ్వు నీ అక్కని కాపాడావు అని ఊదరగొట్టడానికే కదా. 99 00:08:36,808 --> 00:08:38,726 నువ్వు నీ రూమ్ లో ఇంకా నీ పెళ్లి డ్రెస్ వేలాడుతుండగా 100 00:08:38,727 --> 00:08:40,853 నువ్వు థియో బెస్ట్ ఫ్రెండ్ తో పడుకున్నావు! 101 00:08:40,854 --> 00:08:43,731 కానీ ప్రతీ విషయంలో, నువ్వు తీసుకున్న ప్రతీ నిర్ణయానికి 102 00:08:43,732 --> 00:08:45,816 మేమంతా నిన్ను ప్రేమించి, నీకు సపోర్ట్ చేసి, నీ పక్షాన ఆలోచించాం అంతే! 103 00:08:45,817 --> 00:08:48,862 నువ్వు చేసింది అంతేనా? లేక నువ్వు నా భర్తతో పడుకున్నావా? 104 00:08:51,406 --> 00:08:53,991 ఎవరైనా నేను నమ్మే ఒక్క వ్యక్తిని ఎంచుకోమని నన్ను అడిగితే, 105 00:08:53,992 --> 00:08:57,495 నాకు ఎప్పటికీ అబద్ధం చెప్పని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే, నేను నీ పేరు చెప్పేదాన్ని, లిజీ. 106 00:08:57,496 --> 00:08:59,622 అందరూ నీ గురించి అలాగే అనుకుంటారు, కానీ ఒకటి చెప్పనా? 107 00:08:59,623 --> 00:09:02,125 ప్రపంచానికి నిజం తెలియాలని నా ఉద్దేశం. 108 00:09:11,593 --> 00:09:13,929 లిజీ? లిజీ? 109 00:09:15,180 --> 00:09:16,973 నాన్ నా గురించి అందరికీ చెప్పేయబోతోంది. 110 00:09:16,974 --> 00:09:19,100 ఏంటి? ఆమె చెప్పదు. 111 00:09:19,101 --> 00:09:20,810 ఆమె పార్టీలో చేయబోయే ప్రకటన అదే. 112 00:09:20,811 --> 00:09:22,019 ఆమె ప్రపంచానికి మన గురించి చెప్తుంది, 113 00:09:22,020 --> 00:09:24,397 ఆమె గనుక అది చేస్తే, థియో, నిన్ను అందరూ ప్లేబాయ్ యువరాజు అనుకుంటారు, 114 00:09:24,398 --> 00:09:25,606 చూసి చూడనట్టు వదిలేస్తారు, 115 00:09:25,607 --> 00:09:27,567 కానీ ఒకసారి నా పేరు బయటపడితే, ఇక నా పని అయిపోయినట్టే. 116 00:09:27,568 --> 00:09:29,819 నేనిక పెళ్లి చేసుకోలేను. సమాజంలో తల ఎత్తుకోలేను. 117 00:09:29,820 --> 00:09:31,654 నేను ఇంటికే పరిమితమై చచ్చేవరకు దిక్కుతోచక బ్రతకాలి, 118 00:09:31,655 --> 00:09:33,865 - "జీవితం నాశనం కావడం" అంటే అదే. - నాన్ పగతీర్చుకునే రకం కాదు. 119 00:09:33,866 --> 00:09:35,117 నువ్వు ఆమెను చూశావా? 120 00:09:37,327 --> 00:09:38,953 తను తనలాగ లేదు, థియో. 121 00:09:38,954 --> 00:09:42,249 ఆమె మనసుకు గాయం కాలేదని కాదు. ఆమె ఏం చేస్తుందో తనకే తెలీడం లేదు! 122 00:09:43,166 --> 00:09:44,168 లిజీ. 123 00:09:48,505 --> 00:09:50,882 ఆమె నా లెటర్స్ కి స్పందించడం లేదు. నాతో మాట్లాడటం లేదు. 124 00:09:50,883 --> 00:09:52,508 అంతలోనే పార్టీకి తనని ఆహ్వానించింది. 125 00:09:52,509 --> 00:09:54,678 ఆ తర్వాత, నన్ను కూడా ఒక పార్టీకి ఆహ్వానించింది. 126 00:09:55,888 --> 00:09:57,764 తను ఏం ఆలోచిస్తుందో తెలుసుకోవడం ఎలా? 127 00:09:58,265 --> 00:10:02,310 నేనింకా నాన్ ఇంకా నేను ఇలాంటి ఆటలు ఆడటం మానేసాం అనుకున్నా. 128 00:10:02,311 --> 00:10:03,644 ఆమెకు ఏం కావాలి? 129 00:10:03,645 --> 00:10:07,481 అంటే, తనకు నువ్వు గుర్రం మీద ఆమె వెంటబడటం ఇష్టం లేదని మనకు తెలుసు. 130 00:10:07,482 --> 00:10:09,400 - నేను వివరణ ఇచ్చుకోవడానికి ట్రై చేశా. - నాకు తెలుసు. 131 00:10:09,401 --> 00:10:11,111 - నీ 14 లేటర్లలో అదే చేశావు. - కాదు, 15. 132 00:10:13,238 --> 00:10:14,739 అసలు ఆమె వాటిని తెరుస్తుందో లేదో కూడా నాకు తెలీదు. 133 00:10:14,740 --> 00:10:16,325 ఆగు! వద్దు. గయ్. 134 00:10:19,953 --> 00:10:20,996 ఓహ్, దేవుడా. 135 00:10:21,622 --> 00:10:23,623 - నా మాట విను, గయ్, మనం బాగా తాగాం... - అవును. 136 00:10:23,624 --> 00:10:25,791 ...అనుకోకుండా పెళ్లి చేసుకున్నాం. 137 00:10:25,792 --> 00:10:28,837 అంతేకాని మనం ఎవరినీ చంపలేదు. మనమేం నేరం చేయలేదు. 138 00:10:29,796 --> 00:10:33,799 అయినా సరే నువ్వు క్షమాపణలు చెప్పాలి అనుకుంటే, నేను నా ఇల్లు వదిలి రావాల్సి వచ్చింది. 139 00:10:33,800 --> 00:10:36,511 పోర్టో సాల్వోలో అందరికీ నా పెళ్ళి ఒకరికి వెక్కుళ్ళు వచ్చి 140 00:10:36,512 --> 00:10:39,722 పోయేంత సేపు కూడా నిలబడలేదని తెలుసు, 141 00:10:39,723 --> 00:10:42,643 పైగా నా భర్త అనుమతి లేకుండా నేను నా వ్యాపారాన్ని నడిపించుకోలేను కూడా. 142 00:10:43,560 --> 00:10:44,852 కాబట్టి నేను ఇలా జరగాలనుకున్నా అనుకుంటున్నావా? 143 00:10:44,853 --> 00:10:48,190 వేరే అమ్మాయిని గుర్రం మీద ఫాలో అయ్యే వాడిని పెళ్లి చేసుకోవాలని? 144 00:10:48,774 --> 00:10:52,486 సెక్స్ లేని ఇబ్బందులతో నిండిన పెళ్లి కావాలనుకున్నానా? 145 00:10:53,153 --> 00:10:55,239 నాకు తెలిసి దాదాపు సంసారాలన్నీ అంతే. 146 00:10:56,031 --> 00:10:57,366 బహుశా ఇంగ్లీష్ సంసారాలు అయి ఉండొచ్చు. 147 00:11:08,752 --> 00:11:10,379 నువ్వు ఇలా ఇంగ్లీష్ వ్యక్తిలా ఎప్పుడు అయ్యావు? 148 00:11:11,755 --> 00:11:14,049 నీకు తెలుసని నాకు ఎందుకు చెప్పలేదు? ఎందుకు దాచావు? 149 00:11:16,218 --> 00:11:18,595 మీరు ఆకర్షణలో అలా చేశారు అనుకున్నాను. లేదా ఓదార్పు కోసం అయ్యుండొచ్చు అనుకున్నా. 150 00:11:20,180 --> 00:11:21,890 లిజీ నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావు అని చెప్పింది. 151 00:11:23,350 --> 00:11:24,393 అవును. 152 00:11:26,061 --> 00:11:27,312 నువ్వు నిజంగానే ఆమెను ప్రేమిస్తున్నావా? 153 00:11:29,273 --> 00:11:30,440 చాలా. 154 00:11:32,359 --> 00:11:34,444 అయితే తనను కాపాడటానికి నువ్వు ఏమైనా చేస్తావు. 155 00:11:38,240 --> 00:11:41,409 అయితే నేను లిజీని అలాగే మీ సంబంధాన్ని అందరికీ చెప్తాను, 156 00:11:41,410 --> 00:11:42,994 - లేదంటే నేను ఇక్కడ... - అది కుదరదు. 157 00:11:42,995 --> 00:11:44,996 చెప్తాను. నాకైతే చెప్పాలని లేదు. 158 00:11:44,997 --> 00:11:46,455 నిజం చెప్పంటే అలా చేయడం నాకు బాధగానే ఉంటుంది, 159 00:11:46,456 --> 00:11:47,832 - కానీ చేస్తాను. - ఇది అందరికీ తెలిస్తే, 160 00:11:47,833 --> 00:11:49,168 నాకు పెద్దగా ఎలాంటి సమస్య ఉండదు, 161 00:11:49,668 --> 00:11:50,835 కానీ లిజీ మాత్రం జీవితాంతం 162 00:11:50,836 --> 00:11:52,795 పెళ్ళైన యువరాజును బుట్టలో వేసుకున్న అమ్మాయిగా తల ఎత్తుకోలేదు. 163 00:11:52,796 --> 00:11:55,214 ఇది మన లిజీ. లిజీ మనసు చాలా మంచిది, అలాగే... 164 00:11:55,215 --> 00:11:59,010 లిజీ ఎంత గొప్పదని నాకు నువ్వు చెప్పాల్సిన పని లేదు. నువ్వు అస్సలు మాట్లాడకూడదు. 165 00:11:59,011 --> 00:12:01,429 ఆమెను బయటపెడతావు, లేదా ఏంటి? నీకు ఏం కావాలి? 166 00:12:01,430 --> 00:12:02,931 నాకు టింటాజెల్ లో ఉండాలని ఉంది. 167 00:12:07,603 --> 00:12:09,770 ఎందుకు? నీకు ఎందుకు ఉండాలని ఉంది? 168 00:12:09,771 --> 00:12:12,565 ఎందుకంటే నువ్వు నన్ను ఎక్కడికి పంపాలని అనుకుంటున్నావో నేను అక్కడికి వెళ్ళను. 169 00:12:12,566 --> 00:12:13,691 ఏం జరుగుతోంది? 170 00:12:13,692 --> 00:12:16,110 నీకు ఇక్కడ ఉండాలని లేదు. నీకు ఈ చోటు నచ్చదు! 171 00:12:16,111 --> 00:12:18,362 నాకు ఆఖరికి ఒక క్లారిటీ వచ్చింది. 172 00:12:18,363 --> 00:12:21,033 అది ఈ జీవితం, ఈ టైటిల్ ఇంకా దీని వల్ల వచ్చే లాభాలే. 173 00:12:21,533 --> 00:12:24,035 నేను ఒక యువరాణిని, ఇక నుండి ఎప్పటికీ దానికే ప్రాముఖ్యత ఇస్తా. 174 00:12:24,036 --> 00:12:26,454 అంటే నువ్వు కేవలం ఇంగ్లీష్ అమ్మాయివి కాలేదు. నువ్వు మా అమ్మ లాగ అయ్యావు. 175 00:12:26,455 --> 00:12:28,081 నేను ఇక వెనక్కి తగ్గను. 176 00:12:28,999 --> 00:12:32,084 నేను గనుక ఈ జీవితం వల్ల వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవాలంటే, లాభాలను కూడా వదులుకోకూడదు. 177 00:12:32,085 --> 00:12:34,046 నీ వల్ల నా స్వేచ్ఛ పోయింది. 178 00:12:34,755 --> 00:12:36,256 నువ్వు నా మనసు విరిచేసావు. 179 00:12:37,049 --> 00:12:40,009 నువ్వు నా మతి పోయేలా చేసావు. ఇప్పుడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? 180 00:12:40,010 --> 00:12:42,011 నీకు ఈ కోటలో ఉండే హక్కు లేదు. 181 00:12:42,012 --> 00:12:44,348 నువ్వొక అనామకురాలివి, నువ్వు ఇక్కడ ఉండటానికి నేను ఒప్పుకోను. 182 00:12:46,350 --> 00:12:49,228 వందల ఏళ్లుగా ఇది నా కుటుంబ ఇల్లు. ఇది నేను ఎంతో ప్రేమించిన చోటు. 183 00:12:50,229 --> 00:12:52,064 కానీ నీకు ఇది నీ ప్రేమ కంటే ఎక్కువా? 184 00:13:57,212 --> 00:13:58,880 హెన్రీ విలియమ్ ఉషాంట్ అస్థికలను డిపాజిట్ చేసాం 185 00:13:58,881 --> 00:13:59,964 అయిదవ టింటాజెల్ యువరాజు 186 00:13:59,965 --> 00:14:01,592 జననం నవంబర్ 19 1825 మరణం డిసెంబర్ 22 1858 187 00:14:38,003 --> 00:14:40,171 {\an8}యువరాణికి ద్రోహం చేసిన సమీపస్తులలో ఒకరు. 188 00:14:40,172 --> 00:14:41,381 {\an8}అక్రమ సంబంధం వల్ల రగులుతున్న టింటాజెల్. 189 00:14:45,886 --> 00:14:46,886 అమ్మాయిలు. 190 00:14:46,887 --> 00:14:48,763 - మార్నింగ్. - ఇది చూడండి. 191 00:14:48,764 --> 00:14:50,224 {\an8}టింటాజెల్ లో అక్రమసంబంధం. 192 00:14:50,724 --> 00:14:52,434 {\an8}- ఏంటి? - చదువు. చదువు. 193 00:14:54,186 --> 00:14:56,771 ఎవరు? ఏ క్లోజ్ ఫ్రెండ్? 194 00:14:56,772 --> 00:14:57,940 వాళ్ళు ఎవరి పేరు చెప్పలేదు. 195 00:14:58,524 --> 00:14:59,942 సరే, నీకైతే ఎవరు అనిపిస్తోంది? 196 00:15:09,660 --> 00:15:10,702 ఓహ్, లేదు. 197 00:15:11,286 --> 00:15:12,538 ఏంటి? 198 00:15:14,248 --> 00:15:15,249 ఏమైంది? 199 00:15:16,333 --> 00:15:17,751 ఓహ్, లిజీ... 200 00:15:21,922 --> 00:15:22,923 నాన్! 201 00:15:27,261 --> 00:15:28,262 నాన్! 202 00:15:28,762 --> 00:15:29,763 కదులు! 203 00:15:35,143 --> 00:15:36,144 నాన్! 204 00:15:37,187 --> 00:15:38,188 నాన్! 205 00:15:40,899 --> 00:15:41,900 ఎలా ఇంత పని చేసావు? 206 00:16:27,988 --> 00:16:31,199 {\an8}అమ్మా, ఉదయమే మాసోలియంలో నన్ను కలువు 207 00:16:31,200 --> 00:16:32,826 {\an8}దయచేసి రా నాన్. 208 00:17:10,656 --> 00:17:11,656 లిజీ? 209 00:17:14,576 --> 00:17:15,911 నిన్ను కలవడానికి ఒకరు వచ్చారు. 210 00:17:41,144 --> 00:17:42,896 - మేము పేపర్స్ చూసాం. - నేను నీతో మాట్లాడాలి. 211 00:17:44,606 --> 00:17:45,983 అలాగే. సరే. 212 00:17:47,317 --> 00:17:48,318 లోనికి రా. 213 00:17:51,530 --> 00:17:52,948 నేను కొంచెం టీ చేస్తాను. 214 00:17:58,120 --> 00:18:00,288 పేపర్ వారికి ఖచ్చితంగా నాన్ చెప్పి ఉంటుంది. 215 00:18:00,289 --> 00:18:01,874 నాకు అసలు ఏం నమ్మాలో తెలీడం లేదు. 216 00:18:02,374 --> 00:18:05,794 ఇంత పని లిజీ నాన్ కి చేసిందో, లేదా నాన్ ఇలా లిజీకి చేసిందో తెలీడం లేదు. 217 00:18:06,712 --> 00:18:09,338 ఆమె ఖచ్చితంగా చెప్పి ఉండదు. తను చెప్పదు. 218 00:18:09,339 --> 00:18:12,134 ఇందులో వేరే ఎవరికీ తెలీని విషయం ఒకటి ఉంది. 219 00:18:13,177 --> 00:18:15,053 అంటే, వారికి ఇంకెవరు చెప్పి ఉంటారు? 220 00:18:17,306 --> 00:18:18,473 నన్ను క్షమించు. 221 00:18:20,726 --> 00:18:22,268 నాకు చాలా బాధగా ఉంది. 222 00:18:22,269 --> 00:18:26,440 అది చదివాక కొన్ని విషయాలు అర్థమయ్యాయి. 223 00:18:27,232 --> 00:18:32,070 కానీ నేను గనుక నిన్ను ఈ విషయం నుండి కాపాడగలిగే అవకాశం ఉంటే... 224 00:18:34,573 --> 00:18:35,824 ఇంత జరిగాకా కూడానా? 225 00:18:36,867 --> 00:18:39,494 మొదటిగా... నాకు ఒక ఉద్యోగం వచ్చింది. 226 00:18:40,662 --> 00:18:43,998 - క్యాబినెట్ లో ఒక పోస్ట్. పెద్ద అవకాశం. - అభినందనలు. 227 00:18:43,999 --> 00:18:48,377 నీ జీవితంలో ఇది అత్యంత రొమాంటిక్ సందర్భం కాకపోవచ్చని నాకు తెలుసు, 228 00:18:48,378 --> 00:18:52,508 కానీ... క్రితంసారి నేను నీకు చూపగల ప్రేమ మొత్తం చూపాను అని నమ్ముతున్నా. 229 00:18:54,176 --> 00:18:55,510 మనం ఒకరికి ఒకరం సాయం చేసుకోగలం. 230 00:18:55,511 --> 00:18:58,304 అంటే, ఒక రాజకీయవేత్తను అతని భార్యతో చూస్తే మరింత గౌరవిస్తారు. 231 00:18:58,305 --> 00:19:02,059 అలాగే నాకు నిన్నే చూడాలని... ఉంటుంది. 232 00:19:02,643 --> 00:19:04,186 వీలైనన్ని సార్లు. 233 00:19:05,646 --> 00:19:07,188 లిజీ, నేను ఉండలేకపోతున్నాను. 234 00:19:07,189 --> 00:19:12,986 నేను ఏదో బటన్ నొక్కి నా ఫీలింగ్స్ ని ఆపలేను. నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నా. 235 00:19:14,821 --> 00:19:17,074 పైగా మనం కొన్నాళ్ళు బాగానే ఉన్నాం కదా? 236 00:19:18,075 --> 00:19:21,370 లేదా నేను నిన్ను ఈ విపత్తు నుండి కాపాడగలనేమో? 237 00:19:22,371 --> 00:19:24,622 ఆ పుకార్లు అన్నీ ఆగేలా చేయడానికి 238 00:19:24,623 --> 00:19:26,750 నిజాయితీపరుడైన భర్త ఉంటే బాగుటుంది. 239 00:19:27,501 --> 00:19:31,380 ఈసారి, నువ్వు నిజంగానే... 240 00:19:33,048 --> 00:19:36,218 అలాగే ప్రయోజనం కోసమైనా... 241 00:19:39,263 --> 00:19:40,597 నన్ను పెళ్లి చేసుకుంటావా? 242 00:20:00,450 --> 00:20:01,702 నాన్? 243 00:20:18,135 --> 00:20:19,845 డార్లింగ్, ఏం జరుగుతోంది? నువ్వు బానే ఉన్నావా? 244 00:20:20,846 --> 00:20:22,848 నేను నమ్మగల ఒకే ఒక వ్యక్తివి నువ్వే. 245 00:20:24,725 --> 00:20:28,937 కోటలో ప్రతీ పనిమనిషి నా మాటలు వింటోంది. ఈ విషయం ఎవరికీ తెలీనివ్వకు. 246 00:20:29,813 --> 00:20:31,564 - ఇది ఏం చోటు? - ఇది... 247 00:20:31,565 --> 00:20:34,318 ఇది వందల ఏండ్ల నాటి భవనం. చాలా తరాలుగా టింటాజెల్ కుటుంబంలో ఉంది. 248 00:20:37,571 --> 00:20:38,947 నాకు ఏం చేయాలో తెలీడం లేదు. 249 00:20:39,781 --> 00:20:43,075 థియోకి నా మీద చాలా కోపంగా ఉంది. తను నేనే లిజీ గురించి చెప్పా అనుకుంటున్నాడు. 250 00:20:43,076 --> 00:20:44,661 అది లిజీనా? 251 00:20:45,913 --> 00:20:48,748 కానీ నేను ఎప్పటికీ... ఆ పని చేయను. నేను అస్సలు అలా చెప్పే మనిషిని కాదు. 252 00:20:48,749 --> 00:20:52,543 కానీ నేను అతనికి అలా చెప్పడానికి కారణం అతను నన్ను కోటలో ఉండనిస్తాడనే, 253 00:20:52,544 --> 00:20:54,962 - ఎందుకంటే నేను సురక్షితంగా ఉండాలి, ఎందుకంటే... - నాన్, ఎందుకు? 254 00:20:54,963 --> 00:20:57,924 నాకు చాలా భయంగా ఉంది, అలాగే... నాకు చాలా అలసటగా, 255 00:20:57,925 --> 00:21:00,636 ఇంకా చాలా గజిబిజిగా ఉంది, నాకు నేను సురక్షితంగా ఉండాలని మాత్రమే తెలుసు... 256 00:21:02,638 --> 00:21:04,181 ఎందుకంటే నేను తల్లిని కాబోతున్నాను. 257 00:21:07,601 --> 00:21:08,894 ఏంటి? 258 00:21:15,651 --> 00:21:18,237 నిజంగా. నేను తల్లిని కాబోతున్నాను, 259 00:21:19,071 --> 00:21:23,116 అలాగే ఈ బిడ్డను ప్రేమించడం నేను చేయబోయే అత్యంత ముఖ్యమైన పని అని నాకు తెలుసు. 260 00:21:23,617 --> 00:21:26,118 అలాగే ఎప్పుడూ నాకు ఇలాగే అనిపిస్తుందా, అంటే నేను... 261 00:21:26,119 --> 00:21:28,663 సంతోషంతో పేలిపోతానేమో అనిపిస్తోంది, కానీ అదే సమయంలో 262 00:21:28,664 --> 00:21:31,083 - భయంతో ఊపిరి ఆడనట్టు కూడా ఉంటుందా? - అవును. 263 00:21:32,000 --> 00:21:33,709 అందరికీ అలాగే అనిపిస్తుంది. 264 00:21:33,710 --> 00:21:35,545 ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం. 265 00:21:35,546 --> 00:21:37,172 ఇది పెద్ద విషయమే. 266 00:21:38,090 --> 00:21:41,467 అలాగే నేను...ఏమో. నేను తప్పు చేస్తే? 267 00:21:41,468 --> 00:21:43,344 ఎందుకంటే నేను తప్పులు చేస్తుంటా. నేను చేసేవి అన్నీ తప్పులే. 268 00:21:43,345 --> 00:21:48,183 పైగా నేను టింటాజెల్ వారసుడిని మోస్తున్నాను కాబట్టి అస్సలు ఎలాంటి పొరపాటు చేయకూడదు. 269 00:22:02,239 --> 00:22:05,283 నువ్వు ఇది బాగానే ఉంది అనుకుంటున్నావా? ఖచ్చితంగా చెప్పగలవా? 270 00:22:05,284 --> 00:22:06,577 అస్సలు సందేహం లేదు. 271 00:22:08,412 --> 00:22:09,663 నన్ను క్షమించు, అమ్మా. 272 00:22:21,925 --> 00:22:24,552 అది ఖచ్చితంగా థియో బిడ్డ అని చెప్పగలవా? 273 00:22:24,553 --> 00:22:26,054 ఖచ్చితంగా చెప్పగలను. 274 00:22:26,847 --> 00:22:30,558 డాక్టర్ నాలుగు నెలలు నిండాయి అన్నారు. అంటే మా హనీమూన్ ట్రిప్ సమయంలోనే. 275 00:22:30,559 --> 00:22:34,353 అయితే, ఈ బిడ్డ యువరాజు అవుతాడా? 276 00:22:34,354 --> 00:22:39,693 లేదా యువరాణి. అలాగే థియోకి ఇంకా అతని అమ్మకు వారసుడి మీద ఆశలు ఉన్నాయి. 277 00:22:40,694 --> 00:22:43,029 విషయం తెలిస్తే వాళ్ళు సంతోషిస్తారు కదా? 278 00:22:43,030 --> 00:22:47,242 ఇంతకు ముందు సంతోషించేవారేమో. కానీ ఇప్పుడు థియో లిజీని ప్రేమిస్తున్నాడు. 279 00:22:51,079 --> 00:22:53,331 అలాగే ఖచ్చితంగా నేను ఇక్కడి నుండి పోతే బాగుండు అనుకుంటున్నాడు. 280 00:22:53,332 --> 00:22:56,375 కానీ యువరాజు వారసుడు కూడా కోటలోనే పెరగాలి కదా. 281 00:22:56,376 --> 00:23:00,046 నా బిడ్డ పై టింటాజెల్ భవిష్యత్ ఆధారపడి ఉంది, కానీ నేనొక అనామకురాలిని, 282 00:23:00,047 --> 00:23:02,798 పైగా నాకు చాలా ఒంటరిగా అనిపిస్తోంది. 283 00:23:02,799 --> 00:23:06,427 నాకు ఏం చేయాలో తెలీడం లేదు. వాళ్ళు నా బిడ్డని తీసేసుకుంటే ఏమవుతుంది? 284 00:23:06,428 --> 00:23:07,763 డార్లింగ్, నా మాట విను. 285 00:23:08,764 --> 00:23:10,973 నేను 19 ఏండ్ల క్రితం ఒక తల్లిని తన బిడ్డ నుండి వేరు చేశాను. 286 00:23:10,974 --> 00:23:12,350 నేను మళ్ళీ అలా జరగనివ్వను. 287 00:23:12,351 --> 00:23:15,145 లేదా నేను పారిపోతే మంచిదా? జినీ విషయంలో ఏమైందో మనకు తెలుసు. 288 00:23:16,146 --> 00:23:17,231 నాకు హక్కులు ఏమీ ఉండవు. 289 00:23:18,565 --> 00:23:21,068 నేను అలా జరగనివ్వను. 290 00:23:24,363 --> 00:23:25,405 మరి నేను ఏం చేయాలి? 291 00:23:27,074 --> 00:23:28,075 నువ్వు పోరాడాలి. 292 00:23:29,576 --> 00:23:33,330 అలాగే, నాన్, నువ్వు ఒంటరిదానివి కాదు. 293 00:23:34,081 --> 00:23:35,332 నీకు నేను ఉన్నాను. 294 00:23:36,500 --> 00:23:38,877 అలాగే నీ సాయం అవసరమయ్యే ఒక చిన్న బిడ్డ నీకు పుట్టబోతోంది. 295 00:23:39,461 --> 00:23:41,213 అలాగే నీకు ఇంకేముందో తెలుసా? 296 00:23:42,798 --> 00:23:44,007 ఒక స్వరం. 297 00:23:44,508 --> 00:23:51,265 ప్రపంచానికి గనుక నువ్వు బిడ్డను కనబోతున్నావని తెలిస్తే, పెద్ద పండుగే మొదలవుతుంది. 298 00:23:52,516 --> 00:23:54,184 నువ్వు వాళ్ళను ఆశ్చర్యపరచాలి. 299 00:23:55,519 --> 00:23:59,606 ఇవాళ అర్థరాత్రి నిలబడి అందరికీ చెప్పు. 300 00:24:00,274 --> 00:24:04,236 "నేను యువరాణిని, నా కడుపులో వారసుడు ఉన్నాడు" అని. 301 00:24:04,903 --> 00:24:07,155 ఒకసారి పబ్లిక్ గా ఆ విషయం చెబితే, ఎవరూ నిన్ను దూరం పెట్టలేరు. 302 00:24:08,365 --> 00:24:10,074 బంగారం, నీ పెళ్లి రోజున, 303 00:24:10,075 --> 00:24:14,329 నువ్వు నీ అక్కని కాపాడి నేను జీవితంలో విన్న అత్యంత ధైర్యవంతమైన పని చేసావు. 304 00:24:17,165 --> 00:24:18,542 ఇప్పుడు నిన్ను నువ్వు కాపాడుకో. 305 00:24:41,732 --> 00:24:44,692 - అంతా బాగానే ఉందా? - అవును. 306 00:24:44,693 --> 00:24:47,988 అయితే వాడు న్యూస్ రిపోర్ట్ చూసి ఆశ్చర్యపోయాడా? 307 00:24:51,742 --> 00:24:55,037 వాడు వచ్చాడు. మేము మాట్లాడుకున్నాం. 308 00:24:56,872 --> 00:24:57,873 ఇంకా? 309 00:25:00,876 --> 00:25:02,211 అంతా చక్కబడుతుంది. 310 00:25:52,469 --> 00:25:54,345 ఈ లెటర్ ని మంచి పరిస్థితుల మధ్య అందుకుంటావని నమ్ముతున్నా. 311 00:25:54,346 --> 00:25:56,849 నేను ఇలాంటి లెటర్ రాయాల్సి వస్తుందని ఏనాడూ అనుకోలేదు. 312 00:26:17,327 --> 00:26:18,829 నన్ను ద్వేషిస్తున్నందుకు నేను నిన్ను నిందించను. 313 00:26:21,498 --> 00:26:22,749 నేనంటే నాకే నచ్చడం లేదు. 314 00:26:23,834 --> 00:26:27,880 నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం లేదని తెలుసు కదా. నీకు ఇష్టం లేకపోతే రావొద్దు. 315 00:26:29,214 --> 00:26:32,384 అక్కడ ఉన్నోళ్లు అందరూ ఎవరు రాలేదా అని చూస్తూ ఉంటారు. 316 00:26:33,260 --> 00:26:34,678 నువ్వు ఖచ్చితంగా రావాలి, లిజీ. 317 00:26:35,429 --> 00:26:38,974 అలాగే మనం నాన్ తో మాట్లాడాలి. నా ఉద్దేశం, తాను చాలా కుమిలిపోతూ ఉంటుంది. 318 00:26:43,896 --> 00:26:48,525 కానీ, లిజీ, జినీ ఇంకా నాకు మన గురించి అందరూ సణుగుతుంటే ఎలా ఉంటుందో మాకు తెలుసు. 319 00:26:49,902 --> 00:26:52,529 న్యూస్ పేపర్లలో ఎలాగూ మా గురించి చెడ్డగానే రాస్తుంటారు. 320 00:26:53,113 --> 00:26:58,535 మరి ఇప్పుడు నీకు లేదా ఆ సణుగుకునేవారి మధ్య ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే... 321 00:27:01,788 --> 00:27:03,957 ఈ అక్రమ సంబంధం గురించి వచ్చిందంతా ఒక పుకారు. 322 00:27:05,000 --> 00:27:08,045 అలాగే వాళ్ళు పేరు చెప్పలేదు కాబట్టి, అది మనలో ఎవరైనా అయ్యుండొచ్చు. 323 00:27:09,087 --> 00:27:10,631 వాళ్లకు ఎలా రాయాలనిపిస్తే అలా రాయనివ్వు. 324 00:27:12,132 --> 00:27:16,219 నేను నా పెళ్లి రద్దు చేసుకున్నాను. అది నేనే అయ్యుంటానని తెలిసే ఉంటుంది కదా? 325 00:27:16,220 --> 00:27:20,182 అయితే? నేను ఇటలీ పారిపోయా. అందరూ నాకు పిచ్చి అనుకుంటున్నారు. 326 00:27:21,058 --> 00:27:22,601 నేను దుఃఖంలో ఉన్నాను. ఎటూ తోచని స్థితి. 327 00:27:24,061 --> 00:27:26,020 కాబట్టి నేను అని చెప్పినా ఎవరైనా నమ్ముతారు. 328 00:27:26,021 --> 00:27:27,647 అదేదో నేనే అని చెప్తే బాగుంటుంది కదా? 329 00:27:27,648 --> 00:27:30,108 అందరూ అది నేనే అనుకుంటే నేను మాత్రం చాలా సంతోషిస్తాను. 330 00:27:33,195 --> 00:27:34,863 పార్టీకి వెళదాం పదండి. 331 00:28:17,322 --> 00:28:18,323 లిజీ? 332 00:28:20,075 --> 00:28:21,285 నువ్వు ఆమెతో ఏమని చెప్తావు? 333 00:28:22,327 --> 00:28:23,328 నాన్? 334 00:28:25,372 --> 00:28:27,916 ఆమె నన్ను అందరి ముందు ఎండగట్టింది, కాబట్టి ఇక మాటలు ఏం ఉండవు. 335 00:28:28,417 --> 00:28:30,919 కానీ ఇప్పుడు తనకు తెలుసు కాబట్టి, జరగాల్సిన నష్టం అంతా జరిగినట్టే కదా? 336 00:28:32,546 --> 00:28:35,381 ఈ ప్రశ్న నాన్ అర్థరాత్రి దాటిన తర్వాత తన పెద్ద ప్రకటన చేసాక అప్పుడు అడుగు. 337 00:28:35,382 --> 00:28:38,968 కానీ నాన్ కి గయ్ అంటే ఇష్టం. అప్పుడు నువ్వు ఇంకా థియో... 338 00:28:38,969 --> 00:28:41,596 థియో ఎప్పటికీ నాన్ కి భర్తగానే ఉంటాడు, పైగా నేను వాడికి ఉంపుడుగత్తెగా ఉండే సమస్యే లేదు. 339 00:28:41,597 --> 00:28:43,182 ఆ అవమానం నన్ను చంపేస్తుంది. 340 00:28:44,683 --> 00:28:45,726 నాకు సంపూర్ణ జీవితం కావాలి. 341 00:29:05,704 --> 00:29:08,457 వాళ్ళు ఈ భవనాన్ని పట్టించుకోవడం పూర్తిగా మానేసినట్టు ఉన్నారు కదా? 342 00:29:10,501 --> 00:29:13,712 ఇది కూడా నాలాగే కుంటుతున్నట్టు ఉంది. 343 00:29:17,299 --> 00:29:18,300 ఒక మాట వింటావా? 344 00:29:19,593 --> 00:29:21,136 నేను కాసేపటి తర్వాత వచ్చి నిన్ను కలవనా? 345 00:29:22,554 --> 00:29:26,517 కాసేపు అంతా తిరిగి... గాలి పీల్చుకుంటా. 346 00:29:28,101 --> 00:29:33,232 అంటే, ఈ మధ్యలో నేను ఎవరైనా దొరసానికి కోపం తెప్పిస్తే తర్వాత నన్ను ఏమీ అనకు. 347 00:30:03,095 --> 00:30:05,513 వాడిని చూడకు. ఎవరూ చూడకండి. 348 00:30:05,514 --> 00:30:07,140 నేను చూడకుండా ఉండలేకపోతున్నా. 349 00:30:25,534 --> 00:30:27,035 అసలు నాన్ వస్తుంది అనుకుంటున్నావా? 350 00:30:27,703 --> 00:30:30,747 తను తప్పకుండ వస్తుంది. ఖచ్చితంగా. 351 00:30:40,757 --> 00:30:41,842 మిస్ ఎల్మ్స్ వర్త్. 352 00:30:59,359 --> 00:31:04,656 నీ ధారాళమైన అలాగే చక్కని ప్రపోజల్ కి థాంక్స్. 353 00:31:07,492 --> 00:31:11,997 అది నాకు ఇష్టమే. నేను అంగీకరిద్దాం అనుకుంటున్నాను. 354 00:31:38,398 --> 00:31:40,859 వివాహ రద్దు ప్రకటన 355 00:31:50,160 --> 00:31:51,662 ఈ చోటు అంత దారుణంగా ఏం లేదు. 356 00:31:52,579 --> 00:31:55,249 నేను నా సగం బాల్యాన్ని ఈ మెట్లు ఎక్కుతూ దిగుతూ గడిపాను. 357 00:32:01,713 --> 00:32:02,714 ఏంటి? 358 00:32:04,174 --> 00:32:05,175 ఏమీ లేదు. 359 00:32:06,927 --> 00:32:10,972 క్షమించు. గత కొన్ని వారాలుగా ఈ పెళ్లి నాపై మాత్రమే ప్రభావం చూపుతుంది అన్నట్టు ప్రవర్తించా. 360 00:32:10,973 --> 00:32:14,059 నేను మన వివాహాన్ని రద్దు చేస్తున్నాము అని నాన్ కి చెప్పాలి అంతే. 361 00:32:15,185 --> 00:32:16,854 ఇంతకీ ఆ పేపర్లు ఏమైనా వచ్చాయా? 362 00:32:17,563 --> 00:32:20,857 ఇంకా లేదు. వివాహాన్ని రద్దు చేయడం అంత సులభం కాదు. 363 00:32:20,858 --> 00:32:24,194 ముందు అసలు మొదలుపెట్టడాన్ని కష్టం చేస్తే బాగుంటుంది. 364 00:32:26,280 --> 00:32:29,199 చూడు, నేను ఆమెతో ఒకసారి మాట్లాడాక, నేను నీతో బయటకు వస్తా, మనం అప్పుడు మాట్లాడుకుందాం. 365 00:32:31,410 --> 00:32:34,495 నేను ఆ మార్కెట్ ని మిస్ అవుతున్నాను. ఆ "కాలోన్నిని" కూడా. 366 00:32:34,496 --> 00:32:36,248 - కన్నోలి. - కన్నోలి. 367 00:32:36,957 --> 00:32:38,959 నువ్వు కావాలనే అలా అంటున్నావు. 368 00:32:44,047 --> 00:32:46,675 నేను ఇక్కడికి నా భార్యతో తిరిగి వస్తానని అస్సలు అనుకోలేదు. 369 00:32:47,676 --> 00:32:48,677 నేను ఎలా ఉన్నాను? 370 00:32:49,261 --> 00:32:50,761 నీకు స్కోర్ కావాలా? 371 00:32:50,762 --> 00:32:53,764 నాతో సంసారం చేయని భర్తగా ఉన్న సమయానికా? 372 00:32:53,765 --> 00:32:55,433 అనుకోకుండా నీ భర్తనైనందుకు. 373 00:32:55,434 --> 00:32:58,019 - థాంక్స్. - పారిపోయిన మొరటు భర్త. 374 00:32:58,020 --> 00:32:59,520 నా శిలాపలక మీద అలా రాయిస్తావా ఏంటి? 375 00:32:59,521 --> 00:33:01,815 అవును. ఎక్కడ కావాలంటే అక్కడ. 376 00:33:03,066 --> 00:33:05,110 - అండియామో. - అండియామో. 377 00:33:16,914 --> 00:33:18,207 అమ్మాయిలూ. 378 00:33:19,708 --> 00:33:21,751 - థాంక్స్. - థాంక్స్, వర్జీనియా. 379 00:33:21,752 --> 00:33:22,836 నాన్ ఎక్కడ ఉంది? 380 00:33:23,879 --> 00:33:24,880 తను వస్తాది. 381 00:33:29,301 --> 00:33:33,180 నా అందమైన మడమలు ఎవడైనా చూస్తాడేమో అన్న భయంతో అనవసరంగా ఎందుకు నా రాత్రుళ్ళను పాడు చేసుకున్నాను? 382 00:33:41,522 --> 00:33:42,647 మాబెల్, ఏం చేస్తున్నావు? 383 00:33:42,648 --> 00:33:45,150 నేను బ్రేకప్ నుండి బయటపడుతున్న అమ్మాయిలా ప్రవర్తించాలి కదా. 384 00:33:45,734 --> 00:33:47,527 వాళ్ళు నీకు నచ్చేరకం కాదు. 385 00:33:47,528 --> 00:33:50,030 బహుశా ఎవరైనా ఉంటారేమో. ఎవరికి తెలుసు? 386 00:33:50,906 --> 00:33:51,906 తను ఏం చేస్తోంది? 387 00:33:51,907 --> 00:33:52,991 హలో, జెంటిల్మెన్. 388 00:33:53,700 --> 00:33:55,410 - ఇది పట్టుకో. - అనుకున్నా. 389 00:33:56,411 --> 00:33:58,120 మాబెల్ ఎల్మ్స్ వర్త్. 390 00:33:58,121 --> 00:34:01,290 - ఇంతకంటే అందమైన మడమని ఎక్కడైనా చూసావా? - లేదు. 391 00:34:01,291 --> 00:34:02,417 సరే. 392 00:34:07,548 --> 00:34:09,341 - నిజమే, నాకు అస్సలు నచ్చలేదు. - ఒక్క నిమిషం. 393 00:34:09,842 --> 00:34:12,761 - కానీ ట్రై చేసినందుకు సంతోషమే. - మాబెల్ ఎల్మ్స్ వర్త్. 394 00:34:18,809 --> 00:34:20,892 అన్నిటికంటే మెరుగైన... 395 00:34:20,893 --> 00:34:23,981 ఎలిజబెత్? ఆమెకు కోపంగా ఉంది, కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. 396 00:34:25,023 --> 00:34:26,774 నేను మాబెల్ ఇంకా మిగతా అమ్మాయిలను కలుస్తా. 397 00:34:26,775 --> 00:34:27,985 సరే, బంగారం. 398 00:34:34,074 --> 00:34:35,366 లిజీ. 399 00:34:35,367 --> 00:34:37,910 - మనం ఇలా మాట్లాడుకుంటూ దొరకకూడదు. - నాకు నీ గురించి భయంగా ఉంది. 400 00:34:37,911 --> 00:34:39,036 నేను బానే ఉన్నాను. 401 00:34:40,371 --> 00:34:41,540 అలాగే మీరు ఇది విన్నారా... 402 00:34:42,123 --> 00:34:46,003 ఐ లవ్ యు. నేను ఒక ప్లాన్ ఆలోచించాను. నా మీద ఆశలు వదులుకోకు. 403 00:35:08,817 --> 00:35:10,526 నా దగ్గర ఒక ఐడియా ఉంది. 404 00:35:10,527 --> 00:35:13,614 నాలాంటి వారికి పరిహాసాలు ఆడటం సులభం కాదు. 405 00:35:15,073 --> 00:35:21,121 ఎలాంటి అమ్మాయిలు నాలాంటి వారో కనిపెట్టడంలో నేను రాను రాను బెస్ట్ అయ్యాను. 406 00:35:22,539 --> 00:35:28,044 అసౌకర్యంగా, అయోమయంగా ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలను నేను బాగా కనిపెట్టగలను. 407 00:35:28,045 --> 00:35:30,088 హనోరియాకి ముందు నాలాగా ఉన్నోళ్లను. 408 00:35:30,964 --> 00:35:33,008 కానీ అనుకునేదానికన్నా మాలాంటోళ్ళు చాలా మంది ఉన్నారు. 409 00:35:33,759 --> 00:35:36,887 మనం ఒకరిని ఒకరు కనుగొనేలా చేసి 410 00:35:37,721 --> 00:35:42,433 ఆ అమ్మాయిలు, అబ్బాయిలకు ప్రేమ అసాధ్యమైంది కాదని తెలిసేలా చేస్తే చాలు. 411 00:35:42,434 --> 00:35:43,810 ప్రేమ సాధ్యం అని చెప్పాలి. 412 00:35:45,020 --> 00:35:49,983 అలాగే, ఈ విషయాన్ని మంచి వ్యాపారంగా మార్చుకోవడానికి ఎవరికైనా ఉండాల్సిన ఒకే ఒక్క ట్యాలెంట్... 413 00:35:50,484 --> 00:35:51,818 పరిచయాలు చేయడం. 414 00:35:54,238 --> 00:35:56,281 ఆలోచించి చూడు, సరేనా? 415 00:36:04,081 --> 00:36:05,082 వావ్. 416 00:36:09,878 --> 00:36:12,588 - చూస్తుంటే అంతా అనుకూలంగానే జరిగినట్టు ఉందే? - అవును. 417 00:36:12,589 --> 00:36:14,882 లిజీ మళ్ళీ ట్రై చేయడానికి ఒప్పుకుంది. 418 00:36:14,883 --> 00:36:17,176 ఆమె నన్ను ప్రపంచంలోనే అత్యంత సంతోషపరుడిని చేస్తుంది. 419 00:36:17,177 --> 00:36:19,721 కానీ ఇది లెక్కలోకి వస్తుందా? 420 00:36:21,098 --> 00:36:25,978 ఆమెను బలవంతం చేయడానికి నువ్వు న్యూస్ పేపర్ వారికి కథలు లీక్ చేయాల్సి వచ్చింది కదా? 421 00:36:29,439 --> 00:36:33,734 నేను... నేను మా ఇద్దరికీ అవమానం రాకూడదు అనే అలా చేశాను. 422 00:36:33,735 --> 00:36:36,321 కానీ నిన్ను నువ్వు అద్దంలో చూసుకోగలవా? 423 00:36:37,948 --> 00:36:40,950 - చాలా బాధగా ఉంటుంది... - అవును. 424 00:36:40,951 --> 00:36:45,914 ...వాళ్ళు మనల్ని వదిలేసినప్పుడు. మరొక వ్యక్తిని ఎంచుకున్నప్పుడు. 425 00:36:48,041 --> 00:36:50,085 కానీ అంతకంటే బాధగా ఉండేది ఏంటో తెలుసా? 426 00:36:53,755 --> 00:36:55,132 అవమానం. 427 00:37:11,440 --> 00:37:12,441 ఒక్క నిమిషం. 428 00:37:30,083 --> 00:37:33,712 {\an8}మిస్టర్ గయ్ థ్వార్ట్ శ్రీమతి పలోమ థ్వార్ట్ 429 00:37:39,843 --> 00:37:43,388 క్షమించు. నేను ఇల్లు చూస్తున్నా. 430 00:37:51,313 --> 00:37:52,606 ఇక్కడ చాలా అందంగా ఉంది. 431 00:37:54,483 --> 00:37:59,029 పోర్టో సాల్వోలో అందమైన ప్రదేశాలు మీకు లక్షల్లో ఉన్నాయి. 432 00:38:00,531 --> 00:38:02,032 ఇది మరొక విధమైన అందం. 433 00:38:06,119 --> 00:38:09,706 నీ ఫ్రెండ్ విషయంలో జరిగినదానికి చింతిస్తున్నాను. పేపర్లలో వచ్చింది కదా. 434 00:38:10,791 --> 00:38:12,084 చాలా బాధకలిగి ఉంటుంది. 435 00:38:13,836 --> 00:38:14,837 థాంక్స్. 436 00:38:17,339 --> 00:38:19,132 నాన్, నీతో గయ్ గురించి మాట్లాడొచ్చా? 437 00:38:23,428 --> 00:38:24,513 నీ భర్త గురించా? 438 00:38:25,597 --> 00:38:29,392 అదొక పిచ్చి రాత్రి. మేము లైట్ హౌస్ ఎక్కాము. 439 00:38:29,393 --> 00:38:32,729 మేము సముద్ర కాకులకు బ్రెడ్ వేసాం... 440 00:38:34,898 --> 00:38:35,899 అదొక పెద్ద కథ. 441 00:38:36,400 --> 00:38:38,735 అలాగే నేను అది నీకు పూర్తిగా ఇంకా చెప్పలేను కూడా... 442 00:38:40,070 --> 00:38:42,114 నేనే ఇంకా అంతా అర్థం చేసుకోవడానికి చూస్తున్నా. 443 00:38:44,157 --> 00:38:47,494 కానీ గయ్ నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. చాలా. 444 00:38:48,996 --> 00:38:54,041 పైగా వాడు మన అందరి జీవితాలను నాశనం చేశాను అనుకుంటున్నాడు. ముఖ్యంగా నీది. 445 00:38:54,042 --> 00:38:56,962 అంటే, పరిస్థితులు ఇలా తయారైనందుకు గయ్ ని మనం నిందించలేం. 446 00:38:58,755 --> 00:39:00,174 పెళ్లి చేసుకున్నది మేము. 447 00:39:01,175 --> 00:39:02,676 నీకు ఒక టెలీగ్రామ్ పంపి ఉంటే బాగుండేది కదా? 448 00:39:04,970 --> 00:39:07,848 ప్రపంచంలో సంతోషంగా ఉండదగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, అది గయ్ అనొచ్చు. 449 00:39:08,891 --> 00:39:12,728 కానీ నా జీవితంలో ఉన్న విచారం కారణంగా నేను వాడికి ఆ సంతోషాన్ని... 450 00:39:14,062 --> 00:39:15,230 ఇచ్చే పరిస్థితిలో లేను. 451 00:39:17,691 --> 00:39:23,405 కానీ నా అక్కని చూసుకున్నందుకు థాంక్స్. 452 00:39:26,617 --> 00:39:27,743 అదేం పర్లేదు. 453 00:39:32,581 --> 00:39:34,249 గుడ్ లక్, మిసెస్ థ్వార్ట్. 454 00:39:36,126 --> 00:39:41,006 నాన్. ఇక సమయమైంది. వాళ్ళు నీ పేరు ప్రకటిస్తారు. 455 00:40:10,911 --> 00:40:11,912 ఓహ్, నాన్... 456 00:40:13,747 --> 00:40:15,206 - నువ్వు అదరగొడతావు చూడు. - నాన్... 457 00:40:15,207 --> 00:40:16,666 థాంక్స్. 458 00:40:16,667 --> 00:40:18,210 నేను నీతో మాట్లాడాలి. 459 00:40:27,177 --> 00:40:28,679 ప్లీజ్, నాన్. 460 00:40:30,222 --> 00:40:31,306 నా వల్ల కాదు. 461 00:40:32,474 --> 00:40:33,851 నేనే అడుగుతున్నా. 462 00:40:35,060 --> 00:40:36,061 నేను... 463 00:40:37,729 --> 00:40:38,939 నాన్, ఐ లవ్ యు. 464 00:40:40,274 --> 00:40:42,901 నాన్. ఐ లవ్ యు. 465 00:40:45,988 --> 00:40:46,989 నాన్. 466 00:40:53,537 --> 00:40:54,955 - నన్ను క్షమించు. - నాన్. 467 00:41:42,211 --> 00:41:45,088 లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ మాస్కులు తీయవచ్చు. 468 00:41:56,808 --> 00:41:58,227 ఇది ఇలా జరగాల్సిన అవసరం లేదు. 469 00:42:02,856 --> 00:42:03,981 నా ప్రభువుల్లారా మరియు లేడీస్... 470 00:42:03,982 --> 00:42:06,735 టింటాజెల్ యువరాజు ఒక ప్రకటన చేయబోతున్నారు. 471 00:42:09,071 --> 00:42:11,406 ప్రియమైన ప్రభువులు, లేడీస్ మరియు జెంటిల్మెన్. 472 00:42:12,491 --> 00:42:14,033 పేపర్లలో వచ్చినట్టుగానే, 473 00:42:14,034 --> 00:42:17,120 గత కొన్ని నెలలుగా నేను, నా భార్య అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించాం. 474 00:42:20,582 --> 00:42:22,459 నేను ప్రేమించే మహిళ నా భార్య కాదు. 475 00:42:26,880 --> 00:42:27,881 నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను. 476 00:42:32,344 --> 00:42:33,637 పూర్తిగా. 477 00:42:36,348 --> 00:42:38,350 ఈ స్థానం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనా, 478 00:42:38,851 --> 00:42:42,354 మీ అందరికీ యువరాజుగా సేవలు అందించడం నా జీవితంలో నాకు దక్కిన గొప్ప గౌరవం. 479 00:42:43,814 --> 00:42:46,316 నా వివాహాన్ని రద్దు చేయడం అసాధ్యం అని నాకు మొదటి నుండి తెలుసు. 480 00:42:49,027 --> 00:42:50,821 కానీ నా ప్రేమ రహస్యంగానే మిగిలిపోకూడదు. 481 00:42:52,322 --> 00:42:54,825 ప్రేమను ఆస్వాదించాల్సిన భాగ్యం అందరికీ కావాలి. 482 00:42:58,245 --> 00:43:00,998 కాబట్టి... ఈ క్షణం నుండి... 483 00:43:03,625 --> 00:43:04,918 నేను నా బిరుదును వదులుకుంటున్నాను. 484 00:43:08,172 --> 00:43:11,175 ఇప్పటి నుండి, నేను టింటాజెల్ పై నాకున్న బాధ్యతను త్యజిస్తున్నాను. 485 00:43:11,800 --> 00:43:16,972 నా కర్తవ్యాలను. అలాగే నా భార్య పట్ల ఉన్న బాధ్యతను. మొత్తం త్యజిస్తున్నాను. 486 00:43:21,059 --> 00:43:22,269 మాలో ఎవరికీ అది దక్కకూడదు. 487 00:43:25,022 --> 00:43:26,773 త్యజించాను కాబట్టి ఇప్పుడు నేను విడాకులు తీసుకోగలను. 488 00:43:27,858 --> 00:43:30,819 ఇప్పుడు నేను ప్రేమించే అమ్మాయికి 489 00:43:31,612 --> 00:43:34,615 ఎలాంటి లోటు లేకుండా సర్వం ఇవ్వగలను. 490 00:43:37,701 --> 00:43:39,785 ఈ క్షణం మొదలుకుని, నేను యువరాజుని కాదు. 491 00:43:39,786 --> 00:43:42,372 అలాగే అనాబెల్ సెయింట్ జార్జ్ ఇకపై యువరాణి కాదు. 492 00:44:04,603 --> 00:44:07,314 బ్లాంచ్! ఎక్కడికి వెళ్ళిపోయావు? 493 00:44:08,273 --> 00:44:09,483 నువ్వు మిస్ అయ్యావు. 494 00:44:10,526 --> 00:44:11,693 థియో త్యజింపా? 495 00:44:13,612 --> 00:44:14,904 నేను చూడలేకపోయాను. 496 00:44:14,905 --> 00:44:19,492 కానీ దీని అర్థం ఏంటో నీకు తెలుసు కదా? మనం ఇప్పుడు ఫ్రీ. 497 00:44:19,493 --> 00:44:21,077 మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి పోవచ్చు. 498 00:44:21,078 --> 00:44:24,121 నేను థియోని యువరాజు చేయడానికి వాడి జీవితకాలమంతా శిక్షణ ఇచ్చాను. 499 00:44:24,122 --> 00:44:25,624 పైగా వాడికి వారసుడు కూడా లేడు. 500 00:44:26,208 --> 00:44:29,962 ఆ బిరుదు, అది థియో జీవితం. నా జీవితం. 501 00:44:31,964 --> 00:44:33,423 నేను దీనికి ఒప్పుకోలేను. 502 00:44:34,174 --> 00:44:36,259 కాబట్టి, నేను కిట్ కి ఉత్తరం రాశాను. 503 00:44:36,260 --> 00:44:37,344 ఏంటి? 504 00:44:39,137 --> 00:44:40,137 వాడు వస్తున్నాడు. 505 00:44:40,138 --> 00:44:42,348 - ఈ విషయం థియోకి తెలుసా? - అస్సలు తెలీదు. 506 00:44:42,349 --> 00:44:48,062 బ్లాంచ్, నీ కొడుకుకి తన తండ్రి విశ్వాసఘాతకుడు అనే విషయం తెలీకూడదు అని ఎంతో తపించావు. 507 00:44:48,063 --> 00:44:50,524 ఇప్పుడు గనుక థియోకి తనకు తమ్ముడు ఉన్నాడని తెలిస్తే... 508 00:44:51,191 --> 00:44:53,401 కిట్ ప్రమాదకరమైన వాడు. 509 00:44:53,402 --> 00:44:54,402 టింటాజెల్ పోరాటం కొనసాగుతుంది. 510 00:44:54,403 --> 00:44:56,863 కానీ కిట్ లాంటి వాడి పాలనలో అంటే... 511 00:44:56,864 --> 00:45:01,243 నువ్వు నన్ను నన్నుగా ప్రేమిస్తున్నాను అన్నావు. 512 00:45:02,244 --> 00:45:05,664 టింటాజెల్ అంటేనే నేను. 513 00:45:06,874 --> 00:45:09,710 ఇలా అయితేనే టింటాజెల్ మా కుటుంబం ఆధీనంలో ఉంటుంది. 514 00:45:10,878 --> 00:45:15,674 వాడికి నా నడిపింపు కావాలి. కొత్త యువరాజు రాబోతున్నాడు. 515 00:45:34,902 --> 00:45:35,903 నాన్! 516 00:45:37,404 --> 00:45:38,446 నాన్! 517 00:45:38,447 --> 00:45:41,073 - పోనిలే, నువ్వు కోరుకున్నది నీకు దక్కింది. - వాడితో ఇలా చేయమని నేను చెప్పలేదు. 518 00:45:41,074 --> 00:45:43,618 పేపర్స్ వారికి నేను చెప్పను అని నీకు తెలుసు. నీకు తెలుసు. 519 00:45:43,619 --> 00:45:46,538 నాన్, ఈ విషయం నీ ఒక్కదానికే తెలుసు. 520 00:45:49,875 --> 00:45:52,878 నేను నీకు ద్రోహం చేస్తానని నువ్వు నిజంగా అనుకున్నావా? 521 00:45:56,048 --> 00:45:57,049 నాకు తెలీదు. 522 00:46:02,221 --> 00:46:03,222 నేను... 523 00:46:04,765 --> 00:46:08,310 నన్ను క్షమించు. జరిగిన ప్రతీదానికి. 524 00:46:11,021 --> 00:46:12,272 అసలు మన పరిస్థితి ఇలా ఎలా అయింది? 525 00:46:13,398 --> 00:46:15,399 ఎందుకంటే మన అందరి జీవితాలు గొప్ప ప్రేమ కథలు అయ్యుండాలి. 526 00:46:15,400 --> 00:46:17,527 మన కథే ప్రేమ కథ అయ్యుండాలి, మనం మొదటి నుండి కోరుకున్నది అదే. 527 00:46:17,528 --> 00:46:19,196 అసలు అంతా అలా ఉండాలి. 528 00:46:21,240 --> 00:46:24,158 నాన్? నాన్! 529 00:46:24,159 --> 00:46:25,410 తను ఎక్కడ ఉంది? 530 00:46:26,620 --> 00:46:29,373 - నువ్వు ఇది ఏమీ కోరుకోలేదు. - నాన్! 531 00:46:30,415 --> 00:46:31,917 పైగా ఇప్పుడు నువ్వు విడాకులు తీసుకోవచ్చు. 532 00:46:33,085 --> 00:46:37,338 కాబట్టి నువ్వు గయ్ ని ప్రేమించేటట్టు అయితే, ఇది మన అందరికీ మంచి విషయమే కదా? 533 00:46:37,339 --> 00:46:38,589 ఇది నాకు మంచిది అని నీకెలా తెలుసు? 534 00:46:38,590 --> 00:46:41,634 ఇది ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు, ఎవరు బాధపడ్డారని లెక్కలేసుకునే కొట్లాట కాదు. 535 00:46:41,635 --> 00:46:43,595 నేను నా బిడ్డను కాపాడటానికి చేస్తున్న పోరాటం! 536 00:46:47,224 --> 00:46:48,225 ఏంటి? 537 00:46:49,226 --> 00:46:50,519 నేను థియో బిడ్డని కనబోతున్నాను. 538 00:46:53,021 --> 00:46:56,525 వాడికి చెప్పకు. ప్లీజ్. నువ్వు చెప్పకూడదు. 539 00:46:57,109 --> 00:47:00,736 థియో వదిలేస్తున్నాడు, కానీ వాళ్ళ అమ్మ ఎట్టి పరిస్థితుల్లో టింటాజెల్ ని వదలదు. 540 00:47:00,737 --> 00:47:04,323 ఆమెకు గనుక ఒక వారసుడు ఉన్నట్టు తెలిస్తే, ఆమె నన్ను కనిపెడుతుంది, ఫాలో అవుతుంది. 541 00:47:04,324 --> 00:47:07,952 నా బిడ్డని లాగేసుకుని బలవంతంగా ఈ వ్యవహారాల్లోకి లాగుతుంది. 542 00:47:07,953 --> 00:47:09,203 కానీ నేను థియోకి చెప్పాలి. 543 00:47:09,204 --> 00:47:10,288 వాడు నీకు దూరమైపోతాడు. 544 00:47:10,289 --> 00:47:12,457 ఇది వాడి బిడ్డ కూడా, నాన్. 545 00:47:13,250 --> 00:47:14,877 లిజీ, ప్లీజ్. 546 00:47:15,961 --> 00:47:16,962 నువ్వు ఎక్కడికి వెళ్తావు? 547 00:47:17,629 --> 00:47:21,758 ఏదొక చోటుకి. ఎక్కడికైనా సరే. ఎందుకంటే నువ్వు చెప్పింది నిజమే. నేను ఇప్పుడు స్వతంత్రురాలిని. 548 00:47:22,342 --> 00:47:24,970 నా బిడ్డ అలాగే నేను ఈ చోటుకు దూరంగా కొత్త జీవితం ప్రారంభిస్తాం. 549 00:47:26,263 --> 00:47:27,806 అలాగే నువ్వు థియోతో ఉండొచ్చు. 550 00:47:28,932 --> 00:47:34,730 కాబట్టి, గుడ్ లక్. జరగబోయే ప్రతీదానికి. అస్సలు ఈజీగా ఉండదు. ఏదీ ఈజీగా ఉండదు. 551 00:47:35,814 --> 00:47:36,940 థియోకి అబద్ధం చెప్పడంలో గుడ్ లక్. 552 00:47:38,650 --> 00:47:40,152 నన్ను క్షమించు. 553 00:48:26,823 --> 00:48:31,078 ఏమైంది? లిజీ? ఏం జరిగింది? 554 00:48:36,375 --> 00:48:37,458 నాన్? 555 00:48:37,459 --> 00:48:39,837 - నాన్! - నాన్? 556 00:49:45,277 --> 00:49:47,279 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్