1 00:00:15,724 --> 00:00:16,808 రేమండ్. 2 00:00:19,603 --> 00:00:20,979 రేమండ్. 3 00:00:23,982 --> 00:00:28,904 నీ వైపు నుండి నాకు సరైన స్పందన రావడం లేదు. 4 00:00:30,113 --> 00:00:34,952 నేను నిన్ను చూస్తున్నాను, నేను ఇక్కడే ఉన్నాను. 5 00:00:37,538 --> 00:00:39,289 - ఫెడరల్ ఏజెంట్స్! - షూట్ చేయకండి! 6 00:00:39,373 --> 00:00:41,041 - దాన్ని కింద పాడేయ్! - నీ చేతులు నాకు కనిపించేలా ఉంచు! 7 00:00:41,542 --> 00:00:43,293 దాన్ని కింద పాడేయ్! వెంటనే! 8 00:00:43,877 --> 00:00:46,380 వెంటనే ఆయుధాన్ని కింద పాడేయ్! పాడేయ్! 9 00:00:49,842 --> 00:00:51,426 డిఈఏ. ఏసాక్. 10 00:00:52,928 --> 00:00:54,555 వాళ్ళు సెక్యూరిటీని దాటుకుని ఎలా వచ్చారు? 11 00:00:56,348 --> 00:00:57,933 ఏంటి, నువ్వు ఎప్పుడూ జిమ్ కి వెళ్లలేదా? 12 00:00:58,016 --> 00:00:59,059 నేను వెళ్లడం మొదలెట్టాలి. 13 00:00:59,768 --> 00:01:01,937 సిల్వర్ కేర్ క్యాంపస్ 14 00:01:08,861 --> 00:01:09,695 రేమండ్ డ్రైస్కోల్ కి ఇవ్వండి 15 00:01:09,778 --> 00:01:11,405 ఇది ఎవరు? నీతో మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నాడు? 16 00:01:11,488 --> 00:01:13,490 అతను షాక్ లో ఉన్నాడు. ప్రస్తుతం నీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేడు. 17 00:01:13,574 --> 00:01:15,242 - అతని హక్కులు ఏంటో అతనికి తెలుసు. - రేమండ్? 18 00:01:15,868 --> 00:01:20,706 రేమండ్. నువ్వు ఈ చెత్త పోలీసులకు బదులు నాతోనే మాట్లాడాలి అనుకుంటావని నాకు తెలుసు. 19 00:01:20,789 --> 00:01:22,624 నీ దగ్గర ఇంకా నాకు కావాల్సింది ఒకటి ఉంది. 20 00:01:22,708 --> 00:01:25,502 కానీ ఇది వ్యక్తిగతంగా సాగాల్సిన సంభాషణ. 21 00:01:25,586 --> 00:01:27,254 ఎక్కడ కలవాలి అనుకుంటున్నాడో అతన్ని అడుగు. 22 00:01:27,337 --> 00:01:29,047 నువ్వు అతనికి సహకరించాల్సిన అవసరం లేదు, రే. 23 00:01:29,131 --> 00:01:30,757 ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ రాదు. 24 00:01:30,841 --> 00:01:31,842 వద్దు. 25 00:01:39,183 --> 00:01:40,726 ఎక్కడ కలుద్దాం? 26 00:01:40,809 --> 00:01:44,730 ఇది మనిద్దరి మధ్య వ్యవహారం మాత్రమే అని నీకు తెలీదా, రేమండ్? 27 00:01:44,813 --> 00:01:47,649 నువ్వు ఆ ఇంటిని తగలబెట్టి అక్కడ కట్టెలు కాలుతుంటే 28 00:01:47,733 --> 00:01:50,527 వినోదం చూసినప్పటి నుండి ఇదంతా మొదలైంది. 29 00:01:50,611 --> 00:01:52,654 - నువ్వు మాకు చేసిన పనికి ఆ కర్ర తీసుకుని నీ… - హేయ్! 30 00:01:52,738 --> 00:01:55,157 …గుండెల్లో దించుతాను, పనికిమాలిన వెధవ! 31 00:02:19,097 --> 00:02:20,140 ది రికార్డ్ 32 00:02:44,706 --> 00:02:45,707 కార్ వాష్ మాస్క్ లేనిదే సర్వీసు చేయము 33 00:02:50,045 --> 00:02:52,422 ఈగల్స్ 34 00:02:52,506 --> 00:02:55,050 డెన్నిస్ టఫోయ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 35 00:03:30,252 --> 00:03:32,171 వీళ్ళందరూ డ్రగ్స్ కి బానిసలైన వాళ్లేనా? 36 00:03:34,423 --> 00:03:37,551 కాదు. వీళ్ళు అంతా పొరుగిళ్లలో ఉండేవాళ్ళు, అమ్మా. 37 00:03:38,635 --> 00:03:40,012 నువ్వెలా సంతాపం తెలియజేయాలని వాళ్ళ ఉద్దేశం? 38 00:03:40,095 --> 00:03:42,890 నువ్వు మరీ ఎమోషనల్ అయితే, ఒక మార్షల్ నీ కాలిని షూట్ చేస్తాడు. 39 00:03:45,726 --> 00:03:48,020 ఏమో. లోలోపలే ఉంచుకుంటాను ఏమో. 40 00:03:48,604 --> 00:03:50,063 అలా చేయడం వల్ల ఏమైందో చూడు. 41 00:03:51,899 --> 00:03:53,901 కలకాలం మా అందమైన జ్ఞాపకాల్లో మానుయెల్ గాబ్రియేల్ కార్వాల్హో 42 00:03:53,984 --> 00:03:55,777 ఆ నార్కోటిక్ పోలీసులు నన్ను ఇల్లు మార్చుతున్నారు. 43 00:03:56,486 --> 00:04:00,199 నా జీవితంలోని అందమైన ఆఖరి సంవత్సరాలు పోలీసుల రక్షణలో గడపాల్సి వస్తుంది. 44 00:04:03,243 --> 00:04:09,458 ఇరసేమా, నేనిక నిన్ను చూడలేను 45 00:04:11,668 --> 00:04:18,509 ఇరసేమా, నా ప్రియాతి ప్రియుడు దూరమైపోయాడు 46 00:04:19,676 --> 00:04:26,642 నేను ఎంతో, ఎంతో ఏడ్చాను 47 00:04:27,809 --> 00:04:33,565 ఇరసేమా, నేను నిన్నెంతో గాఢంగా ప్రేమించాను 48 00:04:35,234 --> 00:04:40,822 ఇవాళ ఆమె స్వర్గంలో ఉంది 49 00:04:42,866 --> 00:04:49,831 ఆమె మన ప్రభువుకు చాలా దగ్గరగా ఉంది 50 00:04:51,250 --> 00:04:58,215 జ్ఞాపకార్థముగా నీ సాక్స్ ఇంకా షూస్ మాత్రమే నా దగ్గర ఉన్నాయి 51 00:05:00,050 --> 00:05:06,723 ఇరసేమా, నేనిక నీ మొహాన్ని చూడలేను 52 00:05:13,730 --> 00:05:15,482 దొంగతనం జరిగిన 11 వారాల తర్వాత 53 00:05:17,025 --> 00:05:18,235 వస్తున్నాను. 54 00:05:27,202 --> 00:05:29,913 ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, మినా. 55 00:05:32,291 --> 00:05:34,960 బహుశా నువ్వు ఆశపడే విధమైనది కాకపోవచ్చు, కానీ జరుగుతుంది. 56 00:05:35,544 --> 00:05:36,545 చూడు, నేను అర్థం చేసుకోగలను. 57 00:05:36,628 --> 00:05:39,423 ఒక డ్రగ్ రవాణా సంస్థగా చూపడానికి ముగ్గురే కావాలి, 58 00:05:39,506 --> 00:05:42,968 కానీ నాకు ఇది వీటో కొర్లియోన్ అంత్యక్రియల్లా అనిపించలేదు. 59 00:05:44,344 --> 00:05:46,555 నేడర్ నీకు ఒక రీడింగ్ లిస్ట్ ఇచ్చాడు, ఆహ్? 60 00:05:46,638 --> 00:05:48,640 నేను ఇప్పుడే క్లాసిక్స్ చదవడం మొదలెట్టాను. 61 00:05:51,226 --> 00:05:53,812 షేరెస్ "షెర్రీ" అలార్కోన్ ఫ్యుయెంటెస్. 62 00:05:54,313 --> 00:05:56,857 మానుయెల్ కార్వాల్హో గర్ల్ ఫ్రెండ్. ఎలాంటి రికార్డు లేదు. 63 00:06:01,403 --> 00:06:02,404 నాకు తెలుసు. 64 00:06:03,488 --> 00:06:04,865 నేను నీకు ఒకటి తెచ్చాను. ఇదుగో. 65 00:06:07,159 --> 00:06:08,785 సెయింట్ హెసూస్ మల్వేర్దే. 66 00:06:08,869 --> 00:06:10,329 ఇది నాకంటే నీకే ఎక్కువ కావాలి, సరేనా? 67 00:06:10,412 --> 00:06:11,371 ఊరుకో. 68 00:06:11,455 --> 00:06:13,040 ఇది నిన్ను కాపాడుతుంది. ఆగు. 69 00:06:13,707 --> 00:06:16,668 అలాగే నేను మాని చెప్పినట్టే ఆ నోట్లు దాచాను. నువ్వు కూడా దీని కోసమే చావకు. 70 00:06:16,752 --> 00:06:18,837 షెర్రీ, నా మాట విను. నా మాట విను, సరేనా? 71 00:06:18,921 --> 00:06:20,881 ఆ డబ్బు చాలా ప్రమాదకరమైంది. 72 00:06:21,590 --> 00:06:23,550 నాకు తెలుసు. నేను కూడా దాన్ని వదిలించుకోవాలనే చూస్తున్నాను. 73 00:06:29,848 --> 00:06:31,350 డి.ఓ.సి 74 00:06:31,433 --> 00:06:33,185 నువ్వు చేసిన పని చాలా అర్థవంతమైంది, బుజ్జి. 75 00:06:35,604 --> 00:06:39,066 - నేను అయిదు నిమిషాల్లో వాడిని మాట్లాడించగలను. - ముందు మర్డర్ కేసుదే ప్రాముఖ్యత. 76 00:06:39,149 --> 00:06:41,860 అయిదు నిముషాలు ఇస్తే వాడికి తెలిసిన విషయాలన్నీ లాగుతాను. 77 00:06:41,944 --> 00:06:45,572 ఇంత జరిగిన తర్వాత నువ్వు మళ్ళీ రూల్స్ మీరడం మంచిది కాదు. 78 00:06:48,075 --> 00:06:49,701 వాటిని వక్రీకరించడం కూడా మానెయ్. 79 00:07:26,905 --> 00:07:28,156 ఫిజికల్ రీహాబిలిటేషన్ 80 00:07:30,868 --> 00:07:32,911 నేను నీకు ఒకటి చూపించాలి అనుకుంటున్నాను. 81 00:07:32,995 --> 00:07:34,204 ఇలా రా. 82 00:07:38,667 --> 00:07:39,835 అవును. 83 00:07:39,918 --> 00:07:42,254 అవును, నాకు 13 ఏండ్ల తర్వాత ఇన్నాళ్లు మందుకు దూరంగా ఉండటం ఇదే ఫస్ట్. 84 00:07:42,963 --> 00:07:44,089 ఇప్పుడు నీకెలా అనిపిస్తోంది? 85 00:07:46,175 --> 00:07:49,970 నాకు నిద్ర రావడం లేదు, మాని గురించే ఆలోచిస్తున్నాను. 86 00:07:51,972 --> 00:07:53,390 వాడికి గుడ్ బై చెప్పే అవకాశం కూడా రాలేదు. 87 00:07:54,308 --> 00:07:55,142 నాకు తెలుసు. 88 00:07:55,225 --> 00:07:57,060 వాళ్ళు ఉత్తర ఫిల్లిని "ఉచ్చు" అని ఎందుకు అంటారో తెలుసా? 89 00:07:58,353 --> 00:07:59,563 అక్కడి నుండి ఎవరూ బయటపడలేరు కాబట్టి. 90 00:08:02,441 --> 00:08:04,318 మాని ఇంకా నాకు ఈ వ్యవహారం గురించి తెలుసు, 91 00:08:04,401 --> 00:08:07,362 అంటే, మాకు చాలా బాగా తెలుసు. 92 00:08:07,863 --> 00:08:10,657 అంటే, మేము లోనికి వెళ్లి తుపాకీ చూపించి కావాల్సినంత లాక్కునేవారిమి. 93 00:08:13,410 --> 00:08:15,495 కానీ అంతలోనే మేము గుర్తించలేని ఉచ్చులో పడి 94 00:08:15,579 --> 00:08:17,915 ఈ దారుణాన్ని మొదలెట్టాం. 95 00:08:17,998 --> 00:08:19,499 ఇప్పుడు అతను నా నుండి అందరినీ లాగేసుకున్నాడు. 96 00:08:20,417 --> 00:08:23,003 మాని, మా నాన్న. 97 00:08:23,086 --> 00:08:25,297 అలాగే ఛ, నన్ను కూడా చంపేయొచ్చు. 98 00:08:27,341 --> 00:08:29,218 ఆ రోజు మమ్మల్ని వాడుకున్నారు, మిషెల్. 99 00:08:30,677 --> 00:08:32,929 మమ్మల్ని ఎవరు ముంచారో నాకు తెలియాలి. 100 00:08:33,429 --> 00:08:37,518 మమ్మల్ని ఎవరు ఆడించారో నాకు తెలియాలి. సరేనా? 101 00:08:54,785 --> 00:08:58,455 ఇది డ్రిస్కోల్ సొంత సెక్యూరిటీ ఫుటేజ్. 102 00:08:59,623 --> 00:09:01,458 అయితే డ్రిస్కోల్ మీకు ఏం పని చేసాడనేది మాకు చెప్పారు 103 00:09:01,542 --> 00:09:02,876 కానీ అతని కోసం ఇంత రిస్క్ చేస్తారన్నమాట? 104 00:09:05,671 --> 00:09:10,050 అలాగే ఆ కార్టెల్ మనిషి ఎవడో మీరు చెప్పలేరు, కానీ అతనితో బిజినెస్ మాత్రం చేసారు. 105 00:09:11,718 --> 00:09:13,804 మీకు నిజంగా భలే వింతైన మతిమరుపు జబ్బు ఉంది. 106 00:09:15,138 --> 00:09:17,975 కానీ నన్ను ఆశ్చర్యపెడుతున్న విషయం ఏంటంటే, మీరు డిఈఏని ఎన్నాళ్ళు ఆడించారనేదే. 107 00:09:21,061 --> 00:09:23,605 డీకంఫ్లిక్షన్ డేటాబేస్ అంటే ఏంటో తెలుసా, మిస్టర్ ఫామ్? 108 00:09:25,816 --> 00:09:26,900 లేదు, మీకు తెలీదు. 109 00:09:27,818 --> 00:09:30,320 ఒక ఏజెంట్ ఏదైనా ఇంటిపై విచారణ చేస్తున్నప్పుడు 110 00:09:30,404 --> 00:09:33,824 వాళ్ళు వేరొకరు ఆ ఇంటిపై నిఘా పెట్టకుండా ఉండాలని డీకంఫ్లిక్షన్ లో ఆ అడ్రెస్ పెడతారు. 111 00:09:33,907 --> 00:09:36,577 ఆ విధంగా అండర్ కవర్ లో ఉన్న ఏజెంట్స్ ఒకరిని ఒకరు అనుకోకుండా షూట్ చేసుకోరు. 112 00:09:36,660 --> 00:09:38,120 దాన్ని ఎవరూ చెడుకు వాడకూడదని అనుకుంటాం. 113 00:09:38,203 --> 00:09:41,915 కానీ డబ్బు కోసం, ఒక అవినీతిపరుడైన ఏజెంట్ ఒక ఇంటిని సురక్షితంగా ఉంచడానికి 114 00:09:41,999 --> 00:09:42,958 దాన్ని ఆ లిస్ట్ లో పెట్టవచ్చు. 115 00:09:43,458 --> 00:09:47,296 ఒక ఫ్రెండ్ కోసం గొడుగు వాడినట్టు. 116 00:09:49,131 --> 00:09:54,386 మీ ఇల్లు ఆ డేటాబేస్ లో ఆరేళ్లుగా ఉంది, 117 00:09:55,846 --> 00:09:59,016 కానీ దాన్ని అందులో పెట్టిన ఏజెంట్ పేరు తెలీడం లేదు. 118 00:09:59,808 --> 00:10:03,187 చెస్ట్ నట్ హిల్ లో ఉన్న మీ ఇంటి పై రక్షణ మాత్రం ఉంది. 119 00:10:05,731 --> 00:10:07,649 మీకు ఎవరు సాయం చేసారో మళ్ళీ గుర్తుకొచ్చే వరకు 120 00:10:07,733 --> 00:10:09,443 మళ్ళీ మిమ్మల్ని ఆ హంతకులతో అదే జైలులో ఉంచుతాం. 121 00:10:15,574 --> 00:10:17,159 మీకున్న రక్షణ ఇక పోయినట్టే, మిస్టర్ ఫామ్. 122 00:10:18,202 --> 00:10:20,120 అలాగే వర్షంలో ఎలాగైతే తడవకుండా ఉండలేమో ఇప్పుడు ఇరుకుల్లో 123 00:10:21,788 --> 00:10:22,789 పడకుండా మీరు కూడా ఉండలేరు. 124 00:11:06,708 --> 00:11:08,836 పోలీస్ యు.ఎస్ మార్షల్ 125 00:11:08,919 --> 00:11:10,796 సారి, ఇక్కడికి టెస్టుల కోసం ఒక ఫెడరల్ ఖైదీని తీసుకొచ్చాను. 126 00:11:10,879 --> 00:11:12,047 మీరు లోనికి వెళ్ళలేరు. 127 00:11:12,631 --> 00:11:13,715 హలో? 128 00:11:17,970 --> 00:11:18,971 హలో… 129 00:12:02,556 --> 00:12:06,393 సరే. అదేం నిజం కాదు. 130 00:12:13,650 --> 00:12:14,860 నన్ను క్షమించు. 131 00:12:21,033 --> 00:12:23,660 నీకు మేము చేసినదానికి నన్ను క్షమించు. 132 00:12:26,205 --> 00:12:27,998 నువ్వు ఎవరివో నాకు తెలీదు. 133 00:12:28,665 --> 00:12:29,750 నోరు ముయ్యి. 134 00:12:30,626 --> 00:12:31,960 నేను ఎవరినో నీకు తెలుసు. 135 00:12:36,256 --> 00:12:38,008 నిన్ను బాధపెట్టాలనేది నా ఉద్దేశం కాదు. 136 00:12:44,056 --> 00:12:45,682 నేను నా భాగస్వామిని కోల్పోయాను… 137 00:12:49,728 --> 00:12:51,563 అలా ఎందుకు జరిగిందో నాకు తెలియాలి. 138 00:12:57,194 --> 00:12:59,530 నన్ను ప్రాణాలతో నిలబెట్టింది అదొక్కటే. 139 00:12:59,613 --> 00:13:02,824 అదేం కాదు. అదేం కాదు. 140 00:13:05,369 --> 00:13:10,666 మనం ఇద్దరం అక్కడ చచ్చాము. మనం చచ్చాము. 141 00:13:11,291 --> 00:13:13,168 నేను నాకు నీ గురించి అంతా తెలుసు అనుకున్నాను, 142 00:13:13,252 --> 00:13:16,421 కానీ ఇప్పుడు నేను నిన్ను ఒక ప్రశ్న అడిగి మొదటి నుండి అంతా తెలుసుకోవాలి. 143 00:13:16,922 --> 00:13:20,425 నీకు ప్రాణాలతో ఉండాలని ఉందా? 144 00:13:28,517 --> 00:13:29,768 నాకు బ్రతకాలని ఉంది. 145 00:13:35,566 --> 00:13:37,818 అయితే మనం ఇలాగ బురదలో దొర్లుతూ కూర్చోకూడదు. 146 00:13:37,901 --> 00:13:40,946 లేదు. లేదు, మనం ఇలా ఉండకూడదు. 147 00:13:41,655 --> 00:13:44,491 సరే. 148 00:13:45,284 --> 00:13:47,786 అయితే నాకు మొత్తం చెప్పు. 149 00:13:48,370 --> 00:13:52,332 నువ్వు చూసింది అంతా, నీకు తెలిసింది అంతా చెప్పు. 150 00:13:55,544 --> 00:13:57,379 అలాగే నువ్వు చేసింది తప్పు అయితే చావడానికి రెడీగా ఉండు. 151 00:13:58,547 --> 00:14:02,092 నిజం కోసం నువ్వు అది చేయగలిగితే 152 00:14:03,260 --> 00:14:04,428 అప్పుడు బహుశా, 153 00:14:04,511 --> 00:14:06,763 బహుశా ఏదోకరోజు… 154 00:14:08,640 --> 00:14:10,809 నువ్వు మళ్ళీ స్వేచ్ఛకలిగిన వ్యక్తిగా బయటకు అడుగు పెడతావు. 155 00:14:15,105 --> 00:14:17,566 మన మధ్య అంగీకారం కుదరకపోతే 156 00:14:17,649 --> 00:14:19,526 అప్పుడు మనం… అప్పుడు ఇది… 157 00:14:19,610 --> 00:14:20,861 నాకు అర్థం కావడం లేదు. 158 00:14:20,944 --> 00:14:25,282 రే డ్రిస్కోల్ నిజం తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. అలా అని ఇక్కడ ఇంకెవరు చెప్పగలరు? 159 00:14:41,381 --> 00:14:42,966 మార్క్ నేడర్ - అసిస్టెంట్ ఇన్-ఛార్జ్ గా ఉన్న స్పెషల్ ఏజెంట్ 160 00:15:01,109 --> 00:15:02,694 నేను వాస్తవాన్ని అంగీకరించడానికి ట్రై చేస్తున్నాను. 161 00:15:02,778 --> 00:15:06,865 మీకున్న ఒకే ఒక్క సాక్షి ప్రస్తుతం బయట ఉంది, పైగా ఆమె ఎలాంటి కేసు వేయాలని 162 00:15:06,949 --> 00:15:08,867 - అనుకోవడం లేదు… - ఇది నేరం లేని కేసు కాదు. 163 00:15:08,951 --> 00:15:10,077 బోలెడంత మంది చనిపోయారు. 164 00:15:10,160 --> 00:15:14,164 ఏసాక్. ఆ ఆడ లాయర్ చెప్పింది నిజమే, మార్క్. 165 00:15:14,665 --> 00:15:17,292 మన సమస్యలను పరిష్కరించడానికి మనం హోమిసైడ్ వారిని అడగలేం. 166 00:15:17,376 --> 00:15:20,254 ఆ మెత్ ల్యాబ్ లో ఏం జరిగిందో మనకు కూడా తెలియాలి. 167 00:15:21,088 --> 00:15:23,090 నేను ఎవరినో తెలీని వారికి చెప్తున్నాను, 168 00:15:23,924 --> 00:15:28,887 నేను బోస్టన్ ఆఫీస్ కి ఇంఛార్జ్ గా ఉన్న స్పెషల్ ఏజెంట్ ని, బిల్ మెకింటి. 169 00:15:30,430 --> 00:15:33,642 మేము ఇక్కడికి న్యూ హాంప్షైర్ బైకర్ క్లబ్ విషయంలో మీకు సలహా ఇచ్చి సాయం చేయడానికి వచ్చాము. 170 00:15:34,142 --> 00:15:38,105 ఈ ఆఫీసు మూయబడి ఉండగా, బయట సిటీలో వంద మంది పిల్లలకు ఓవర్ డోస్ అయింది. 171 00:15:40,023 --> 00:15:44,403 ఈ మర్డర్ కేస్, అలాగే ఒక ఏజెన్సీగా మనకున్న లక్ష్యం, 172 00:15:44,486 --> 00:15:47,531 ఇక్కడ ఆ రెండిటి ఉద్దేశం ఒక్కటే. 173 00:15:48,991 --> 00:15:54,288 రే డ్రిస్కోల్ అనుకోకుండా అడుగుపెట్టాడు, అతను ఒక మోసగాడు. ఒక తోడు దొంగ. 174 00:15:55,122 --> 00:15:59,084 కానీ అతను ఉద్దేశించని నేరంలో అతన్ని ముంచడానికి ఎందుకు ఆత్రుత పడుతున్నారు? 175 00:15:59,168 --> 00:16:02,337 ఆ నకిలీ బ్యాడ్జ్ వేసుకున్నోడికి ఏమైనా నిజం తెలుసేమో కనుక్కోండి. 176 00:16:02,421 --> 00:16:04,631 అందరూ రేని చుట్టుముడుతున్నారు. 177 00:16:05,132 --> 00:16:09,219 - ఆ బైకర్ క్లబ్, కార్టెల్ వారు… - సర్, ఇప్పుడు ఆ అవకాశం మనకు లేదు. 178 00:16:09,303 --> 00:16:12,764 మీరు సరైన పద్దతిలో అతన్ని విచారణ చేయడం లేదు, మార్క్. 179 00:16:32,701 --> 00:16:35,370 చెస్టర్ కౌంటీ కారాగారాలు 180 00:16:46,465 --> 00:16:49,801 మా నాన్న పుట్టుకతోనే అబద్ధాల కోరు, కానీ ఆయన నాకు నిజం చెప్తూ చనిపోయాడు. 181 00:16:51,094 --> 00:16:52,930 నన్ను ఎవరో వాడుకున్నారు అని ఆయన చెప్పాడు. 182 00:16:54,223 --> 00:16:57,643 ఆ ఇంటికి మమ్మల్ని రిక్ తీసుకెళ్లాడు, ఎవరో వాడిని మా దగ్గరకు పంపారు. 183 00:16:58,185 --> 00:16:59,937 రిక్ నీ గురించి జైల్లో విన్నాడా? 184 00:17:00,020 --> 00:17:03,106 అవును, అదొక సెటప్. అవును. 185 00:17:03,690 --> 00:17:05,358 రిక్ అక్కడ రాద్ధాంతం చేయాలి, 186 00:17:05,442 --> 00:17:09,320 ఆ తర్వాత మేము అదొక డిఈఏ వారి దాడి అనిపించేలా చేసి దోచుకుని బయటపడాలి. 187 00:17:09,404 --> 00:17:12,115 - మాకు నిజాలు చెప్పు, నీ థియరీలు కాదు. - నేను చెప్పేవన్నీ నిజమే, బాబు. 188 00:17:12,616 --> 00:17:15,452 నా భుజంలో ఒక నిజం, కాల్లో ఇంకొక నిజం ఉంది. 189 00:17:16,411 --> 00:17:18,829 నువ్వు "ది అలయన్స్" అనే బృందం గురించి ఏమని విన్నావు? 190 00:17:19,580 --> 00:17:21,250 అందరి దగ్గర నేను చూస్తున్న ఆ స్టిక్కర్ల గురించేనా? 191 00:17:21,750 --> 00:17:22,835 నేను వాళ్ళ మీద కూడా నిఘా పెట్టాను. 192 00:17:23,377 --> 00:17:25,546 నేను మా అమ్మ ఇంటి దగ్గర నిఘా పెట్టాను, 193 00:17:25,628 --> 00:17:28,382 వాళ్ళ కార్ల మీద ట్రాకర్లు ఉంచి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడో కనిపెట్టాను. 194 00:17:29,716 --> 00:17:31,468 నీ దగ్గర ఇంత సమాచారం ఉందా? 195 00:17:31,552 --> 00:17:34,888 అవును. ట్యాగ్స్, ఫోటోలు, ఫోన్ నంబర్లు. 196 00:17:37,266 --> 00:17:38,809 నీకు ముందు ఎవరి గురించి తెలుసుకోవాలని ఉంది? 197 00:17:38,892 --> 00:17:41,353 నీకు స్పెషల్ ఏజెంట్ జాక్ క్రాస్ గురించి ఏం తెలుసు? 198 00:17:43,188 --> 00:17:44,898 ఓట్స్విల్ లో ఏం ఉందో నీకు తెలుసా? 199 00:17:45,691 --> 00:17:46,692 ఇప్పుడు తెలుసు. 200 00:17:48,277 --> 00:17:51,113 నేను మిగతా డబ్బుతో ఈ రెండు డాలర్ల నోట్లు దాచమని మానితో చెప్పాను. 201 00:17:51,196 --> 00:17:52,614 వీటి మీద ఈ కోడ్స్ రాసారు. 202 00:17:53,115 --> 00:17:57,035 ఎందుకంటే, ఎవరో ఒక లాటరీలోలాగ కొన్ని నంబర్లు రాసి వదిలారు. 203 00:17:57,119 --> 00:17:58,787 అయితే ఏదో లాటరీ నంబర్ల కోసం అన్నట్టు వాళ్ళు 204 00:17:58,871 --> 00:18:00,455 వీటి కోసం బయటకు వస్తారు అనుకుంటున్నావా? 205 00:18:01,039 --> 00:18:02,040 బ్రో. 206 00:18:03,458 --> 00:18:05,377 నేను నీతో మాట్లాడటానికి ఉన్న కారణమే అది. 207 00:18:20,475 --> 00:18:22,269 ఈ వ్యవహారం వల్ల చాలా మంది చచ్చిపోయారు. 208 00:18:29,735 --> 00:18:31,862 నేను ఇది కోట్ చెక్ కోసం అనుకున్నాను అని మానితో అన్నాను. 209 00:18:32,779 --> 00:18:35,115 బహుశా కొరియర్ కోడ్ ఏమో? 210 00:18:39,077 --> 00:18:40,495 అంటే ఏంటో కూడా మానికి తెలీదు. 211 00:18:41,246 --> 00:18:44,666 తమ దగ్గర డబ్బు ఉంది అని నిరూపించడానికి కార్టెల్ కొరియర్ వాళ్ళు కోడ్లు వాడతారు. 212 00:18:44,750 --> 00:18:48,921 కాదు, మిత్రమా. నేను మానికి కోట్ చెక్ అంటే ఏంటో తెలీదు అంటున్నాను. 213 00:19:00,390 --> 00:19:01,391 నేను చూడొచ్చా? 214 00:19:09,816 --> 00:19:10,984 నువ్వు ఏం చేస్తున్నావు? 215 00:19:17,574 --> 00:19:20,327 ఓరి నాయనో. కోఆర్డినెట్స్. 216 00:19:20,410 --> 00:19:21,370 ఇదొక ప్రదేశం. 217 00:19:23,580 --> 00:19:29,127 నేను దీన్ని లాంగిట్యూడ్ ఇంకా లాటిట్యూడ్ గా చెక్ చేస్తే ఈ చోటు వస్తోంది. 218 00:19:29,211 --> 00:19:30,712 సింకింగ్ స్ప్రింగ్ 219 00:19:33,257 --> 00:19:37,094 3273 అంటే అది లాంగిట్యూడ్ అవుతుందో లాటిట్యూడ్ అవుతుందో మనకు ఇంకా తెలీదు. 220 00:19:40,931 --> 00:19:43,392 అంటే, మీకు నా అభిప్రాయం కావాలా లేక నేను ఏదైనా సంతకం చేయడానికి ఎదురుచూస్తున్నానా? 221 00:19:44,059 --> 00:19:47,354 సరే. తనకు ప్రమాదం పొంచి ఉందని నీ భాగస్వామికి తెలుసు. 222 00:19:47,437 --> 00:19:51,233 ఈ డబ్బును జాక్ దాచాడు అనుకుంటున్నావా? 223 00:19:51,316 --> 00:19:56,071 జాక్ ఈ కోడ్స్ ని చేసి తన నిధిని దాచాడు అనుకుంటున్నాను. 224 00:19:56,780 --> 00:19:58,282 జాకే ఇక్కడ అవినీతిపరుడైన ఫెడ్. 225 00:19:58,365 --> 00:19:59,366 అతన్ని చంపడానికి రిక్ ని పంపారు. 226 00:19:59,449 --> 00:20:01,785 మనిద్దరం ఆ మధ్యలో ఇరుకున్నాం. 227 00:20:02,369 --> 00:20:05,581 అదే సమయంలో జాక్ అమ్మాల్సిన డ్రగ్స్ నుండి తనూ వాడుతున్నాడని నా అభిప్రాయం. 228 00:20:06,790 --> 00:20:08,750 నీకు ఆ విషయం ఖచ్చితంగా ఎలా తెలుసు? 229 00:20:08,834 --> 00:20:11,879 ఎందుకంటే డ్రగ్స్ వాడేవాళ్లు ఇలాంటి పనులే చేస్తారు. 230 00:20:36,612 --> 00:20:38,864 రేమండ్ డ్రిస్కోల్. 231 00:20:38,947 --> 00:20:43,285 అబ్బా, ఇంత జరిగాక, ఇప్పుడు నీకు దేవుడికి ఫోన్ చేస్తున్నట్టు అనిపిస్తుందేమో. 232 00:20:43,869 --> 00:20:46,413 సర్లే, దేవుడికి తన పని తనే చేసుకోవాల్సిన అవసరం ఉండదు. 233 00:20:46,496 --> 00:20:49,875 నువ్వు కార్టెల్ వాళ్లకు డబ్బు ఇవ్వాలి, లేదంటే నువ్వు చిల్లర కోసం వెతుక్కోవు. 234 00:20:51,960 --> 00:20:53,670 నీకు ఈ పాటికి తెలిసి ఉంటుంది, 235 00:20:53,754 --> 00:20:57,341 నాకు కావాల్సింది నీ దగ్గర ఉన్న డబ్బు ఒక్కటే కాదు. 236 00:20:57,841 --> 00:20:58,842 నంబర్లు. 237 00:20:58,926 --> 00:21:00,511 పైగా నువ్వు ఒక్కడివే పని చేయడం లేదు. 238 00:21:01,011 --> 00:21:04,431 ప్రస్తుతం నీ హ్యాండ్లర్ జైలులో చావడానికి సిద్ధంగా ఉన్నాడు. 239 00:21:04,515 --> 00:21:07,893 నువ్వు అతన్ని తీసుకురావాలి, లేదంటే మన మధ్య డీల్ లేనట్టే. 240 00:21:07,976 --> 00:21:13,065 సన్ ఫామ్ కి నాకంటే ఎక్కువ తెలుసు అని అక్కడ ఉన్న సలహాదారులకు చెప్పు. 241 00:21:13,148 --> 00:21:17,319 నేటికి రెండు రోజుల్లో నాకు మీరిద్దరూ కావాలి. 242 00:21:17,402 --> 00:21:19,071 నేను నీకు ఒక లొకేషన్ ఇస్తాను. 243 00:21:19,154 --> 00:21:21,949 మరింత రక్తం చిందించాల్సిన అవసరం రాకుండా చూసుకో. 244 00:21:32,584 --> 00:21:34,211 నువ్వు ఈ కొత్త డీల్ మీద సంతకం చేయాలి. 245 00:21:34,294 --> 00:21:35,128 వాళ్ళు వింటున్నారు. 246 00:21:37,381 --> 00:21:38,966 వాళ్ళ దగ్గర అనువాదకులు ఉన్నారు. 247 00:21:39,049 --> 00:21:42,094 మన పరువు తీసే మాట ఏం మాట్లాడకు. 248 00:21:43,136 --> 00:21:45,264 ఇక్కడ చావడం కంటే… 249 00:21:45,347 --> 00:21:46,932 …సిగ్గుమాలిన విషయం ఇంకేం ఉంటుంది? 250 00:21:47,015 --> 00:21:51,019 రే కోసం నువ్వు ఎంతో రిస్క్ చేసావు, కానీ ఇప్పుడు వాడు ఎక్కడ? 251 00:21:56,191 --> 00:22:00,070 కానీ ఈ తుఫాను నీ వెంట పడినప్పుడు, బాబు, 252 00:22:00,153 --> 00:22:01,613 నువ్వు దాని మధ్యలో నుండి నడవాలి, 253 00:22:01,697 --> 00:22:03,365 అస్సలు భయపడకు. 254 00:22:03,448 --> 00:22:05,492 వాళ్ళు వింటున్నారు. 255 00:22:08,036 --> 00:22:12,124 అయితే నువ్వు శాశ్వతంగా దాక్కోలేవు. 256 00:22:25,971 --> 00:22:26,972 నువ్వు… 257 00:22:28,307 --> 00:22:29,558 నీకు పువ్వులు అందాయా? 258 00:22:30,642 --> 00:22:31,643 పువ్వులా? 259 00:22:34,980 --> 00:22:36,106 మాని కోసం. 260 00:22:39,401 --> 00:22:40,611 అవును. 261 00:22:44,573 --> 00:22:47,618 మీరిద్దరూ మళ్ళీ గోప్యంగా కోడ్ లో మాట్లాడుకుంటుంటే తప్ప 262 00:22:47,701 --> 00:22:49,620 విషయం ఒక పట్టాన తేలదు. 263 00:22:54,875 --> 00:22:56,877 "ది అలయన్స్" వాళ్ళ హెడ్ తో డ్రిస్కోల్ మాట్లాడాడు. 264 00:22:56,960 --> 00:22:58,045 గోప్యమైన సమాచారం కాంట్రాక్ట్ 265 00:22:58,128 --> 00:22:59,588 అతను మీ ఇద్దరిని కలవాలి అన్నాడు. 266 00:23:10,599 --> 00:23:13,685 మిస్టర్ డ్రిస్కోల్, నువ్వు మిస్టర్ ఫామ్ కి పని చేశాను అని ఒప్పుకున్నావు. 267 00:23:16,271 --> 00:23:17,481 కొన్నిసార్లు అని అన్నాను. 268 00:23:18,649 --> 00:23:21,026 సరే, మీరు పార్ట్నర్స్ అయినా, కాకపోయినా 269 00:23:21,109 --> 00:23:23,654 మీ డిఈఏ స్కామ్ వల్ల మీకు తెలిసిన అందరూ బాధపడ్డారు. 270 00:23:25,072 --> 00:23:26,406 ఇప్పుడు మీరిద్దరే మిగిలి ఉన్నారు. 271 00:23:28,909 --> 00:23:29,910 మిస్టర్ ఫామ్? 272 00:23:31,787 --> 00:23:36,208 ఆఖరిసారి అడుగుతున్నాను, ఫిబ్రవరి ఏడుకు ముందు 273 00:23:36,291 --> 00:23:39,837 మీకు ఆ ఇంటి నుండి కార్టెల్ సామాగ్రి తరలించబడుతుంది అని తెలుసా? 274 00:23:54,434 --> 00:23:55,435 అవును. 275 00:24:04,403 --> 00:24:09,449 సన్ ఫామ్ కి నాకంటే ఎక్కువ తెలుసు అని అక్కడ ఉన్న సలహాదారులకు చెప్పు. 276 00:24:09,533 --> 00:24:13,287 నేటికి రెండు రోజుల్లో నాకు మీరిద్దరూ కావాలి. 277 00:24:13,370 --> 00:24:15,455 నేను నీకు ఒక లొకేషన్ ఇస్తాను. 278 00:24:15,539 --> 00:24:18,375 మరింత రక్తం చిందించాల్సిన అవసరం రాకుండా చూసుకో. 279 00:24:25,340 --> 00:24:27,634 బెల్స్ బ్రిడ్జ్ - బెర్క్స్ కౌంటీ సాయంత్రం నాలుగు - నువ్వు+ఫామ్ లేదంటే కుదరదు 280 00:24:29,803 --> 00:24:30,804 నాకు వివరించు… 281 00:24:30,888 --> 00:24:31,763 మార్క్ నేడర్ 282 00:24:31,847 --> 00:24:33,599 …మన దగ్గర ఇద్దరు ముద్దాయిలను ఎరగా పంపాల్సిన పనేంటి? 283 00:24:34,099 --> 00:24:37,978 జాక్ తనను తాను కాపాడుకోవడం కోసం ఈ దొంగతనాన్ని ప్లాన్ చేసాడు అని డ్రిస్కోల్ అనుకుంటున్నాడు. 284 00:24:38,896 --> 00:24:42,065 అతను చెప్పింది నిజమే. జాక్ చాలా టెన్షన్ పడేవాడు, 285 00:24:42,149 --> 00:24:44,985 ఎప్పుడూ ఒక అలయన్స్ అనబడే బృందం తనను చంపుతుందేమో అని చెప్తుండేవాడు. 286 00:24:47,487 --> 00:24:48,780 టాక్ టీమ్ క్లియర్ హిల్ డిఈఏ 287 00:24:48,864 --> 00:24:50,532 కానీ ఆ ఫోన్ చేసినోడికి మనం అక్కడికి వస్తామని తెలుసు. 288 00:24:52,284 --> 00:24:54,786 మనం గనుక కంట్రోల్ చేయగలిగితే, మనం ఇచ్చి పుచ్చుకోవడం పూర్తయ్యాక 289 00:24:54,870 --> 00:24:57,539 జాక్ డబ్బు ఎక్కడ ఉందో అక్కడికి అతన్ని ట్రాక్ చేయొచ్చు. 290 00:24:57,623 --> 00:25:02,294 ఆ మాట్లాడిన వాడు జాక్ కోసం ఓట్స్విల్ కి రావాల్సి ఉంది, ఇప్పుడు డ్రిస్కోల్ కోసం కూడా వస్తాడు. 291 00:25:02,878 --> 00:25:04,338 అలాగే సన్ ఫామ్ కోసం కూడా. 292 00:25:06,673 --> 00:25:10,719 సరే. మనం వాళ్ళను కాపాడగలం అనుకుంటే, అనుమతిస్తాను. 293 00:25:12,346 --> 00:25:13,680 పర్యవేక్షణ చేద్దాం పదా. 294 00:25:35,536 --> 00:25:37,037 మనం ఇరకాటంలో ఉన్నాం, మినా. 295 00:25:37,788 --> 00:25:40,123 వాడు మనకు లొకేషన్ ఇచ్చాడు, పరిస్థితిని కంట్రోల్ చేయగలను అనుకుంటున్నాడు. 296 00:25:43,919 --> 00:25:46,088 నీకు సమాచారం ఇచ్చే వారు రిస్క్ లో పడొచ్చు. 297 00:26:17,077 --> 00:26:18,161 నీకు ఒక డీల్ దొరికింది. 298 00:26:19,997 --> 00:26:21,999 - రాగానే నువ్వు నేరుగా రికార్డు స్టోర్ కి వెళ్ళావు. - అవును. 299 00:26:22,082 --> 00:26:23,208 రాంబ్లిన్ జాక్ ఎలియేట్ 300 00:26:23,292 --> 00:26:24,793 ఇందులో "ఫిలడెల్ఫియా లాయర్" ఉంది. 301 00:26:24,877 --> 00:26:26,378 నీ వాయిస్ మెయిల్ లో వచ్చే పాట, తెలుసు కదా? 302 00:26:28,255 --> 00:26:29,715 ఈ మధ్య ఆ పాట బాగా వింటున్నాను. 303 00:26:31,300 --> 00:26:33,177 నేను బౌండరీలు పెట్టాలని ట్రై చేస్తున్నాను. 304 00:26:35,888 --> 00:26:36,889 నేను అర్థం చేసుకోగలను. 305 00:26:37,389 --> 00:26:39,224 చూడు, వీడుకోలు బాధాకరమైనది అని తెలుసు. 306 00:26:39,308 --> 00:26:42,853 కాబట్టి బహుశా వచ్చి థాంక్స్ చెప్తే బాగుంటుందేమో అనుకున్నాను. 307 00:26:44,354 --> 00:26:46,356 రేపు ఏమవుతుందో మనకు తెలీదు. 308 00:26:48,025 --> 00:26:49,401 రేపు ఏం జరుగుతుంది, రే? 309 00:26:49,484 --> 00:26:52,946 నిజం తెలుస్తుంది. అవును, నిజం తెలుస్తుంది. 310 00:26:53,739 --> 00:26:56,325 కానీ నేను ఇక ఇల్లీగల్ గా ఏమీ చేయడం లేదని చెప్పాలనుకున్నా, సరేనా? 311 00:26:58,619 --> 00:26:59,995 నా జీవితమంతా… 312 00:27:02,080 --> 00:27:04,041 నా జీవితమంతా, నాకు ఈ పని మాత్రమే తెలుసు. 313 00:27:04,124 --> 00:27:07,336 కాబట్టి బ్రతికి బయటపడటానికి నేను ఇలా తయారయ్యాను. 314 00:27:08,504 --> 00:27:10,714 కానీ, ఇన్నాళ్లు దాని వల్ల నేను సతమతం అవుతున్నాను అని తెలుసుకోలేకపోయా. 315 00:27:10,797 --> 00:27:15,552 ఇంతలో నువ్వు వచ్చి నాకు నిజం ఏంటో తెలిసేలా చేసావు. 316 00:27:17,179 --> 00:27:20,140 నాకు నిజం తెలిసేలా చేసింది బాధ కాదు, మంచితనం. 317 00:27:23,268 --> 00:27:24,436 నీలో ఉన్న మంచితనం. 318 00:27:26,522 --> 00:27:28,190 నువ్వు మళ్ళీ నన్ను నాలో పెట్టావు, మిషెల్. 319 00:27:28,690 --> 00:27:31,944 ఈ నలిగిన, విరిగిన శరీరంలో పెట్టావు. నువ్వు… 320 00:27:33,320 --> 00:27:35,614 మళ్ళీ నన్ను నాలాగ చేసావు. 321 00:27:37,616 --> 00:27:41,703 నువ్వు నా ఆఫీసులోకి మొదటిసారి వచ్చినప్పుడు, ఏడ్చింది నువ్వే. 322 00:27:42,871 --> 00:27:45,457 సొంత లాయర్ ని ఏడిపించడం కొంచెం భయంగానే ఉంది. 323 00:27:53,131 --> 00:27:55,092 నేను తిరిగి చీకటిలోకి వెళ్తున్నాను, మిషెల్. 324 00:27:55,926 --> 00:27:56,927 నిజం తెలుసుకోవడానికి. 325 00:27:59,388 --> 00:28:00,556 క్వేకర్లు ప్రార్థన చేస్తారా? 326 00:28:02,266 --> 00:28:03,267 ఏదో అలా. 327 00:28:05,185 --> 00:28:07,646 అయితే ఏదో అలాగే నాకోసం ప్రార్థించు, సరేనా? 328 00:28:32,921 --> 00:28:35,340 డిఈఏ 329 00:28:35,424 --> 00:28:37,176 బ్రిడ్జ్ - వాహనం ఎగ్జిట్ 330 00:28:37,259 --> 00:28:39,261 వెనుక ఎగ్జిట్ ప్రాథమిక నిఘా ఏరియా 331 00:28:40,470 --> 00:28:42,181 మన మొదటి మనిషి బ్రిడ్జ్ మీద ఉన్నాడు. 332 00:29:01,366 --> 00:29:02,618 ఇంకా ఎలాంటి స్పందన లేదు. 333 00:29:05,746 --> 00:29:07,122 ఇక్కడ మూత్రం పోసుకోవడానికి కూడా లేదా? 334 00:29:08,874 --> 00:29:10,834 నీకు ఇంకొకరి ముందు పోయడం అంటే సిగ్గా, బాస్? 335 00:29:11,877 --> 00:29:13,545 బహుశా మైక్ కి అంతరాయం కలిగించకూడదు అని అనుకోవచ్చు కదా. 336 00:29:16,173 --> 00:29:17,382 మళ్ళీ అతనికి కాల్ చేసి చూడు. 337 00:29:41,532 --> 00:29:43,075 ఇంకా ఎత్తడం లేదు, సర్. 338 00:29:43,158 --> 00:29:45,786 రెండవ మనిషి పొజిషన్ లో ఉన్నట్టు ధృవీకరించండి. 339 00:29:46,411 --> 00:29:47,955 డ్రిస్కోల్ పొజిషన్ లో ఉన్నాడు. 340 00:29:48,664 --> 00:29:50,832 మార్గం మధ్యలో ఎదురుచూస్తున్నాడు. 341 00:29:53,794 --> 00:29:55,963 ఓయ్, నాకు ఒకటి తెలుసు. 342 00:30:03,053 --> 00:30:05,097 ఆ ఫోన్ చేసినవాడు ఈ ప్రదేశాన్ని సెట్ చేసాడు. 343 00:30:05,180 --> 00:30:07,140 వాడి దగ్గర మొదటి రెండు నంబర్లు ఉండి ఉంటాయి. 344 00:30:08,725 --> 00:30:14,147 అవును, ఇది మూడవ నంబరో కాదో తెలీడం లేదు, 3273 లాంగిట్యూడా లేదా లాటిట్యుడా అనేది. 345 00:30:14,231 --> 00:30:17,234 కానీ ప్రధాన నంబర్ మనకు ఈ బాక్స్ ని చూపిస్తోంది. 346 00:30:17,317 --> 00:30:20,237 ఇదుగో. అది ఈ బ్రిడ్జ్ నుండి నేరుగా ఈ అడవిలోకి వెళ్తోంది. 347 00:30:20,320 --> 00:30:22,322 మనం సరిగ్గా ఇక్కడ ఉన్నాం. 348 00:30:22,406 --> 00:30:24,783 సరే, అయితే ఈ బాక్సు బయటకు వెళ్లి చూద్దాం. 349 00:30:25,450 --> 00:30:27,786 ఆఖరి నంబర్ జాక్ మనకు సమాధి నుండి ఇచ్చిన నోట్. 350 00:30:27,870 --> 00:30:31,373 అంటే 3273 కి వేరే అర్థం ఉంది అంటున్నావు. 351 00:30:31,456 --> 00:30:34,835 నేను 3273 నంబర్ క్లెయిమ్ టికెట్ లాంటిది అంటున్నాను. 352 00:30:34,918 --> 00:30:37,421 ఇలా చూడు, మనం వాడి ఉచ్చులోకి వెళ్ళకూడదు, సరేనా? 353 00:30:37,504 --> 00:30:39,506 ఆ డిఈఏ వెధవలు బ్రిడ్జ్ మీద ఆటలు ఆడుతుండగా, 354 00:30:39,590 --> 00:30:41,133 మనం వెళ్లి వాడు దాచింది కనిపెడదాం. 355 00:30:41,216 --> 00:30:42,926 అంటే, అందరికంటే వాడి గురించి నీకే బాగా తెలుసు. 356 00:30:43,010 --> 00:30:44,219 అతను దాన్ని ఎక్కడ దాచి ఉండొచ్చు? 357 00:30:46,054 --> 00:30:47,723 ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఇంకా శ్మశానం 358 00:30:47,806 --> 00:30:48,849 తప్ప ఇంకేం లేవు. 359 00:30:50,767 --> 00:30:53,812 ఛ. స్పెషల్ ఏజెంట్ జాక్ క్రాస్. 360 00:30:58,567 --> 00:31:01,278 ఏంటి? ఆగండి, మనం ఏం చేస్తున్నాం? 361 00:31:01,361 --> 00:31:03,447 ముందు ఈ బాక్సు నుండి బయటకు వెళదాం. 362 00:31:03,530 --> 00:31:05,490 మనం రేడియో రేంజ్ లో ఉండాలి. 363 00:31:53,747 --> 00:31:54,748 ఇవి తేదీలు కాదు. 364 00:31:55,999 --> 00:31:57,751 వీటన్నిటి పై నంబర్లు చెక్కారు. 365 00:31:59,169 --> 00:32:01,922 హేయ్, శ్మశానంలో దీన్ని చెక్ చెయ్, బాబు. 366 00:32:02,422 --> 00:32:03,423 చెయ్, మార్కెట్టి. 367 00:32:03,507 --> 00:32:05,008 నేనేదో సెర్చ్ ఇంజిన్ అని అన్నట్టు మాట్లాడుతున్నావు. 368 00:32:07,636 --> 00:32:09,596 అదొక అమిష్ వారి శ్మశానం, 369 00:32:09,680 --> 00:32:12,474 కానీ ఈ సెక్షన్ లో బాప్తిస్మము తీసుకోని వారిని మాత్రమే ఉంచుతారు. 370 00:32:16,937 --> 00:32:21,441 దేవుడా, మాని. నువ్వు వెతికింది ఇదే. 371 00:32:23,861 --> 00:32:25,529 అంటే వీళ్ళందరూ అమాయకులైన పిల్లలే. 372 00:32:27,114 --> 00:32:28,532 మూడవ బిల్ మీద ఏమని ఉంది? 373 00:32:28,615 --> 00:32:29,950 3273. 374 00:32:35,956 --> 00:32:38,292 మన వెర్రెక్కిన పార్ట్నర్స్ ని దేవుడు చల్లగా చూడాలి. 375 00:32:39,668 --> 00:32:41,378 నా క్యాంపర్ లో ఒక పార ఉంది. 376 00:32:48,427 --> 00:32:52,931 సరే, నీ వేళ్ళు వెచ్చబడిన తర్వాత మళ్ళీ వాళ్ళను సంప్రదించడానికి ప్రయత్నించు. 377 00:33:17,664 --> 00:33:20,417 ఇంకా పొజిషన్ లోనే ఉన్నాం. బ్రిడ్జ్ మీద కన్నేసి ఉంచాం. 378 00:33:21,752 --> 00:33:23,504 బ్రావో 1, కాపీ. మీ సంగతి ఏంటి? 379 00:33:23,587 --> 00:33:26,173 ఇంకా చెక్ పాయింట్ లోనే ఉన్నాం. నన్ను ఇక్కడే ఉండమంటావా? 380 00:33:26,256 --> 00:33:28,091 అవును, అక్కడే ఉండు. నువ్వు అక్కడే చూసుకో. 381 00:33:31,845 --> 00:33:33,222 అవునా? 382 00:33:34,806 --> 00:33:35,807 నేను వచ్చాను. 383 00:33:38,852 --> 00:33:40,062 ఊరుకో. 384 00:33:43,148 --> 00:33:46,860 ఇంతకీ రోజంతా ఇలాగే కాలక్షేపం చేద్దామా లేక పని మొదలెడదామా? 385 00:33:46,944 --> 00:33:47,945 నువ్వే చెప్పు. 386 00:33:48,445 --> 00:33:49,780 నీ దగ్గర నంబర్లు ఉన్నాయా? 387 00:33:50,781 --> 00:33:52,658 నేను వాటిని నీకు ఇవ్వాలి అన్నారు. 388 00:33:53,200 --> 00:33:56,245 నువ్వు రేమండ్ వాడే బాడీ క్యామ్స్, జీపీఎస్ లాంటివి 389 00:33:56,328 --> 00:33:59,331 వేసుకుని రావడం నాకు ఇష్టం లేదు. 390 00:33:59,831 --> 00:34:01,583 నీ బట్టలు విప్పేయ్. 391 00:34:06,505 --> 00:34:08,674 నువ్వు నా పరువు తీయాల్సిన పనిలేదు. 392 00:34:08,757 --> 00:34:12,386 ఇప్పుడు నీకు అది అంత ముఖ్యమా? నీ పరువు? 393 00:34:12,886 --> 00:34:14,721 ఇంత పెద్ద దారుణం జరిగాకా? 394 00:34:15,222 --> 00:34:19,601 నీ బట్టలు విప్పి ఆ బ్రిడ్జ్ మధ్యలోకి నడువు. 395 00:34:22,646 --> 00:34:24,773 ఫామ్, మేము రివ్యూ చేస్తున్నాం. అలాగే ఉండు. 396 00:34:43,833 --> 00:34:44,835 ఏంటిది… 397 00:34:49,965 --> 00:34:51,466 ఇది ఏంటి? 398 00:34:55,888 --> 00:34:56,889 ఇదేనా వాడి నిధి? 399 00:34:56,972 --> 00:34:59,600 ఇది వాడి ఆధారాల లాకర్. 400 00:35:02,978 --> 00:35:04,146 ఛ. 401 00:35:04,938 --> 00:35:08,734 - డిఈఏ వాళ్ళే "ది అలయన్స్". - అమ్మ బాబోయ్. 402 00:35:09,359 --> 00:35:10,611 అయితే అది జాక్ పని కాదు. 403 00:35:11,111 --> 00:35:14,114 ఈ మొత్తం వ్యవహారాన్ని సెట్ చేసింది ఆ చెత్త పోలీసోళ్లే. 404 00:35:16,408 --> 00:35:18,702 మెకింటి, ఒక్క షాట్ తో అంతా అయిపోతుంది. 405 00:35:18,785 --> 00:35:22,164 నేను ఈ విషయం నీతో ఫోన్ లో చర్చించను, ఎవరైనా వింటుండవచ్చు. 406 00:35:22,247 --> 00:35:24,124 వెంటనే ఇక్కడికి రా. 407 00:35:28,420 --> 00:35:31,256 మార్కెట్టి, రేంజ్ లోకి వెళ్లి బ్రిడ్జ్ మీద వాళ్ళు చేయబోయే పనిని ఆపమని చెప్పు. 408 00:35:31,340 --> 00:35:33,300 ఇదొక సెటప్. ఇదంతా ఒక సెటప్. 409 00:35:41,850 --> 00:35:44,144 భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది 410 00:35:45,729 --> 00:35:47,856 సూపర్. వచ్చావు. ఇంకొక ఎమెర్జెన్సీ వచ్చింది. 411 00:35:48,440 --> 00:35:49,983 నాకు రెండు సెకన్లు ఇవ్వు. 412 00:35:50,067 --> 00:35:52,110 మిత్రమా, నేను నీకు అంతకంటే ఎక్కువే ఇస్తాను. 413 00:35:57,199 --> 00:35:58,784 వద్దు. ప్లీజ్, ప్లీజ్. 414 00:36:53,589 --> 00:36:57,342 చూస్తుంటే మెకింటి ఇళ్లను డీకంఫ్లిక్షన్ లో పెడుతున్నట్టు ఉన్నాడు. 415 00:36:57,426 --> 00:36:58,302 అదొక డేటాబేస్. 416 00:36:58,385 --> 00:37:00,888 ఏదైనా ఇంటిని అందులో పెడితే ఎవరూ ఆ ఇంటి మీద దాడి చేయరు. 417 00:37:01,471 --> 00:37:04,183 కానీ అదే సమయంలో అది లంచాలు పుచ్చుకోవడానికి చక్కని మార్గం. 418 00:37:04,266 --> 00:37:06,935 కాబట్టి అలాంటి ఇళ్ళు ఇక్కడ చాలా ఉన్నాయి, 419 00:37:07,019 --> 00:37:10,314 ఆ ఇళ్ల నుండి వెళ్లే డబ్బులో ఈ మేనేజర్ వాటా తీసుకుంటాడు అన్నమాట. 420 00:37:10,397 --> 00:37:11,481 ఛ. 421 00:37:12,149 --> 00:37:16,236 వీడు మేనేజర్ కాదు. వీడు డ్రగ్ డీలర్స్ అందరికీ బాబు. 422 00:38:07,037 --> 00:38:09,039 బిల్, థాంక్స్. 423 00:38:10,624 --> 00:38:12,584 మాకు చాలా బాధగా ఉంది. 424 00:38:14,002 --> 00:38:17,172 మనం ఇక వీడుకోలు చెప్పుకోవాలి. 425 00:38:17,256 --> 00:38:19,299 క్షమించండి, శ్రీమతి ఫామ్. 426 00:38:19,383 --> 00:38:21,260 మీరు వెళ్లడం చూస్తుంటే బాధగా ఉంది. 427 00:38:22,469 --> 00:38:23,846 మీరు నా బెస్ట్ అద్దెదారులు. 428 00:38:26,223 --> 00:38:30,102 మేము చాలా విషయాలు చక్కబెట్టుకోవాలి. 429 00:38:30,185 --> 00:38:33,397 అవును. నాకు తెలుసు. 430 00:39:22,487 --> 00:39:23,739 మినా, అక్కడి నుండి వెళ్లిపోండి. 431 00:39:24,489 --> 00:39:25,324 మినా… 432 00:39:25,407 --> 00:39:30,495 ఇందులో తను పట్టించగల ప్రతీ ఇంటిని అలాగే ఏజెంట్ ని జాక్ రాసి ఉంచాడు. 433 00:39:30,579 --> 00:39:32,915 అతను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా లేక పట్టిస్తున్నాడా? 434 00:39:32,998 --> 00:39:33,916 రెండవది అనుకుందామా? 435 00:39:33,999 --> 00:39:36,752 ఒక వెధవ కోసం చావడానికి బదులు మంచోడి కోసం చావడం మేలు. 436 00:39:37,336 --> 00:39:38,212 ఛ! 437 00:40:19,127 --> 00:40:21,255 - ఛ. - హేయ్. 438 00:40:22,673 --> 00:40:23,590 ఇదిగో. 439 00:40:30,848 --> 00:40:32,182 రేమండ్ డ్రిస్కోల్, 440 00:40:32,266 --> 00:40:35,185 అలాగే స్పెషల్ ఏజెంట్ మినా కాంప్బెల్. 441 00:40:36,478 --> 00:40:38,814 నువ్వు చాలా గొప్ప ఏజెంట్ వి, మినా. 442 00:40:40,232 --> 00:40:43,110 నువ్వు దారి తప్పుతావు అని నాకు తెలుసు, కానీ ఒకటి చెప్పనా? 443 00:40:43,193 --> 00:40:46,321 నేను ఏ ఆధారాలను అయితే కాల్చి పారేయాలో 444 00:40:46,405 --> 00:40:49,741 వాటిని నువ్వు నాకోసం కనిపెట్టావు. 445 00:40:50,909 --> 00:40:52,911 మనం ఇక్కడ ఉన్నామని వాళ్లకు తెలిసేలా చేయండి! 446 00:40:52,995 --> 00:40:58,000 నేను ఇప్పుడు ఒక పాత కాలపు పోలీస్ ట్రిక్ వాడితే చాలు. 447 00:40:59,042 --> 00:41:01,336 ఒకరిద్దరు బలిపశువులను కాల్చాలి అంతే. 448 00:41:02,337 --> 00:41:04,673 ఛ. 449 00:41:13,682 --> 00:41:16,935 లేదు. నువ్వు ఆశలు వదులుకోకూడదు. హేయ్. చూడు. నన్ను చూడు. 450 00:41:17,019 --> 00:41:18,187 నన్ను చూడు. హేయ్. 451 00:41:18,270 --> 00:41:22,399 నువ్వు బ్రతుకుతావు. మనం బ్రతుకుతాం. సరేనా? 452 00:41:22,482 --> 00:41:23,483 మనిద్దరం! 453 00:41:31,658 --> 00:41:33,160 ఛ! ఛ. 454 00:41:33,243 --> 00:41:34,661 కాలండి! 455 00:41:38,665 --> 00:41:41,877 నేను వాడిని బయటకు రప్పించగలనేమో చూద్దాం. నాకు ఆ వెధవ తెలుసు. 456 00:41:42,753 --> 00:41:44,087 హేయ్, 457 00:41:44,171 --> 00:41:47,549 వైటీ బుల్జర్, మనం ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా 458 00:41:47,633 --> 00:41:49,635 నువ్వు దూరంగా పిరికి వెధవలా నిలబడి వినోదం చూస్తాను 459 00:41:49,718 --> 00:41:51,261 అని చెప్పకు! 460 00:41:54,348 --> 00:41:56,183 నువ్వు కూడా పోలీస్ వి అని నాకు తెలుసు, రా. 461 00:41:56,725 --> 00:42:02,022 నువ్వు నన్ను పూర్తి పేరు పెట్టి పిలవడంతోనే అది నాకు బాగా అర్థమైంది, 462 00:42:02,105 --> 00:42:03,232 రేమండ్ అని. 463 00:42:03,315 --> 00:42:05,359 అంటే, నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వు అలా బయటే ఉంటే… 464 00:42:05,943 --> 00:42:09,780 బయటే ఉంటే, ఇదంతా వ్యర్థమే. అవును. 465 00:42:12,407 --> 00:42:17,037 హేయ్, ఆ స్వరం వినగానే నేను రోడ్డు మీద 466 00:42:17,120 --> 00:42:19,540 ఎక్కడ రూల్ మీరానో చెప్పే పోలీసోడే గుర్తుకొచ్చాడు. 467 00:42:20,207 --> 00:42:23,335 ఇప్పుడు నీకిక రోడ్డు అంతానికి వచ్చింది, రేమండ్. 468 00:42:26,129 --> 00:42:27,923 నువ్వు అసలు సిసలైన ఫ్రాడ్ వి. 469 00:42:32,761 --> 00:42:33,720 ఇక్కడ ఉన్నాను! 470 00:42:33,804 --> 00:42:35,681 మాని, నేను నకిలీ డిఈఏలమే, 471 00:42:35,764 --> 00:42:37,850 కానీ మేము అన్నిటికంటే అతిగొప్ప నకిలీ బ్యాడ్జ్ ని చేయగలిగాము. 472 00:42:39,434 --> 00:42:41,353 నేను లోపల ఉన్నా 473 00:42:41,436 --> 00:42:47,609 బయట ఉన్నా ఎవరినైనా చంపగలను అని మాట ఇచ్చాను, చెప్పినట్టే చేశాను కూడా. 474 00:42:47,693 --> 00:42:50,779 ఆ తాకట్టు వ్యాపారి. మీ నాన్న. 475 00:42:51,363 --> 00:42:53,991 చివరికి నీ ఫ్రెండ్ కి కూడా మంచి బహుమతి ఇచ్చాను. 476 00:42:54,533 --> 00:42:57,244 డ్రగ్స్ బానిసకి చెడిన మందు. 477 00:42:59,663 --> 00:43:00,914 ఇప్పుడు! 478 00:44:05,020 --> 00:44:07,689 రే, ఇది విన్నాకా నీ ఫోన్ ని నాశనం చేసేయ్. 479 00:44:08,774 --> 00:44:13,362 నేను చాలా పెద్ద ప్రదేశాన్ని నడిపించాను, కాబట్టి కొన్నిసార్లు దాన్ని కాపాడుకోవడానికి కొన్ని కొత్త పనులు చేయాల్సి వచ్చేది. 480 00:44:14,780 --> 00:44:17,032 గుర్తుందా, నేను ఒకసారి రూపం మార్చడం గురించి చెప్పావు. 481 00:44:19,409 --> 00:44:20,702 ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తున్నాను. 482 00:44:23,539 --> 00:44:27,793 ఆ నార్క్ పోలీస్, జాక్ క్రాస్, వాడితోనే సమస్య. 483 00:44:30,462 --> 00:44:31,713 రిక్ ని మాని దగ్గరకు పంపింది నేనే. 484 00:44:32,381 --> 00:44:34,550 జాక్ ని భయపెట్టడమే వాడి పని. 485 00:44:35,384 --> 00:44:37,845 మీరు ఆ పిల్లల్ని ఎలా భయపెట్టేవారో అలా. 486 00:44:37,928 --> 00:44:40,264 కానీ ఆ విషయం న్యూస్ కి ఎక్కింది, మిత్రమా. 487 00:44:40,347 --> 00:44:45,978 అయినా కూడా, నేను… డిఈఏ వాళ్ళు ఆ వార్తను దాస్తారు అనుకున్నా, కానీ… 488 00:44:46,061 --> 00:44:47,729 కానీ ఎవరో ఒత్తిడి చేయడం కొనసాగించారు. 489 00:44:48,230 --> 00:44:52,401 నేను ప్రయత్నించా, రే. నీకు పారిపొమ్మని చెప్పాను. 490 00:44:52,484 --> 00:44:55,737 అవును, నేను నిన్ను వాడుకున్నాను. నిన్ను నేను ఒక ఆయుధంలా వాడుకున్నాను 491 00:44:55,821 --> 00:44:59,324 కానీ ఆయుధాన్ని కూడా ఒక్కోసారి ప్రేమిస్తాం. 492 00:45:04,246 --> 00:45:10,836 నువ్వు బయటపడి, ఇది వింటే ఒకటి తెలుసుకో, ఇప్పుడు పరారీలో ఉన్నది నేను. 493 00:45:16,383 --> 00:45:18,677 ఇంకొంత కాలం ఓర్చుకో, రే. 494 00:45:29,146 --> 00:45:30,772 వాడి మీద ఆశలు వదులుకో. 495 00:45:33,775 --> 00:45:34,860 వాడు మన కుటుంబం. 496 00:45:38,322 --> 00:45:41,617 స్పెషల్ ఏజెంట్, ఆ వ్యాన్ కి మంటలు అంటుకున్నాయి, 497 00:45:41,700 --> 00:45:43,702 ఒక మైలు దూరంలో, నాలుగు దహనమైన శరీరాలు ఉన్నాయి. 498 00:45:58,634 --> 00:46:00,594 మినా, నువ్వు ఇది వింటున్నావో లేదో నాకు తెలీదు కానీ… 499 00:46:03,347 --> 00:46:05,224 ఎందుకో తెలీదు, కానీ నువ్వు బయటపడ్డావని నేను అనుకుంటున్నాను. 500 00:46:07,351 --> 00:46:10,395 లేదు. నువ్వు బయటపడ్డావని నాకు తెలుసు. 501 00:46:12,648 --> 00:46:13,649 నీ గురించి నాకు తెలుసు. 502 00:46:14,566 --> 00:46:16,693 నువ్వు అక్కడి నుండి తప్పించుకోకుండా ఉండే అవకాశమే లేదు. 503 00:46:16,777 --> 00:46:18,028 హామ్ బర్గర్లు ఫ్రెంచ్ ఫ్రైస్ 504 00:46:18,111 --> 00:46:19,321 నాకు నీ గురించి తెలుసు. 505 00:46:40,384 --> 00:46:42,010 …కానీ ఆయుధాన్ని కూడా ఒక్కోసారి ప్రేమిస్తాం. 506 00:46:44,137 --> 00:46:50,352 నువ్వు బయటపడి, ఇది వింటే ఒకటి తెలుసుకో, ఇప్పుడు పరారీలో ఉన్నది నేను. 507 00:46:51,937 --> 00:46:53,063 ఇంకొంత కాలం ఓర్చుకో… 508 00:46:53,146 --> 00:46:54,356 ఛ. 509 00:47:07,160 --> 00:47:12,958 తెలుసా, ఇంకొక జన్మలో అనుకుంట, నేను నిన్ను ఈ ట్రక్ లో చూసినట్టు ఉంది. 510 00:47:16,628 --> 00:47:17,629 నేను అప్పుడు ఏం చేస్తున్నాను? 511 00:47:19,590 --> 00:47:20,841 నువ్వు అండర్ కవర్ లో ఉన్నావు. 512 00:47:21,341 --> 00:47:22,301 నమ్మబుద్ధి వేసిందా? 513 00:47:22,801 --> 00:47:24,928 అవును. నువ్వు చూడటానికి దారుణంగా కనిపించావు. 514 00:47:26,972 --> 00:47:28,223 నేను ఎవరినైనా నమ్మించగలను. 515 00:47:38,150 --> 00:47:39,735 - ఏంటి? - మూతి మీద అంటుకుంది. 516 00:47:42,654 --> 00:47:45,032 పోయిందా? తీసేసానా? 517 00:47:45,574 --> 00:47:46,575 ఓహ్, ఛ. 518 00:47:51,288 --> 00:47:52,122 పోయిందా? 519 00:47:52,623 --> 00:47:54,333 ఓహ్, ఊరుకో. నేను… ఛ. చెప్పు. 520 00:47:54,416 --> 00:47:55,501 కొంచెం సాయం చెయ్. దేవుడా. 521 00:47:58,462 --> 00:47:59,630 ఓహ్, ఛ. 522 00:48:03,717 --> 00:48:04,718 ఇప్పుడు శుభ్రంగా ఉన్నావు. 523 00:48:12,726 --> 00:48:13,810 హమ్మయ్య. 524 00:49:25,340 --> 00:49:27,342 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్