1 00:00:30,407 --> 00:00:32,785 కోర్సెట్‌తో దారుణ విషయం ఏమిటంటే, ఇప్పటి వరకూ, 2 00:00:33,327 --> 00:00:36,663 నేను చిల్లర జారవిడుచుకున్నా, పట్టించుకోనట్లు నటించాలి. 3 00:00:36,747 --> 00:00:38,957 వాటిని తీయడం కోసం నేను వంగలేను. 4 00:00:40,417 --> 00:00:43,796 అప్పటి నుంచి, నా దగ్గర లేనివాటిని పట్టించుకోనట్లు నటిస్తున్నాను. 5 00:00:46,381 --> 00:00:48,509 ఎల్ ఫిన్ డెల్ అమోర్ 6 00:00:48,592 --> 00:00:50,093 ఇది చాలా వాసన వస్తోంది. 7 00:00:50,177 --> 00:00:52,387 -దోస వాసనా? -కాదు, నా మొహం మీద క్రీమ్. 8 00:00:52,471 --> 00:00:55,641 -కలబంద తెస్తాను. -డెబీ, ఏడుపుగొట్టులా ఉండకు. 9 00:00:55,724 --> 00:00:58,310 మిహల్! ధ్యాస పెట్టు. మీరు ధ్యాస ఉంచాలి. 10 00:00:58,393 --> 00:01:01,355 మరింత ఆనందం చూపించు. కాలు పైకి ఉంచు. 11 00:01:01,438 --> 00:01:03,482 ఒఫేలియా లాగా. ఆమె భంగిమను చూడు. 12 00:01:03,565 --> 00:01:05,192 నీకింకా నైపుణ్యం కావాలి. కానీయ్. 13 00:01:05,275 --> 00:01:08,153 నీ కాళ్లు దగ్గరగా ఉంచు. మీ ఇద్దరి పాంటీహోస్ కనబడాలి. 14 00:01:08,237 --> 00:01:10,823 -ఒకేలా ఉన్నాయి! -కాదు, నీవి బిగుతుగా ఉన్నాయి. 15 00:01:10,906 --> 00:01:13,450 -మనం ఇది ఇప్పుడే చేయాలా? -తామ్. సాయం చెయ్. 16 00:01:13,534 --> 00:01:16,745 చేస్తాను. కానీ నాకు సాయం చెయ్. నేను ఇది రేపటికల్లా చేయాలి. 17 00:01:16,829 --> 00:01:18,872 నా మొదటి క్లయింట్లు. చెడగొట్టలేను. 18 00:01:18,956 --> 00:01:20,040 క్లయింట్లా? 19 00:01:22,000 --> 00:01:24,336 ఏమీ లేదు. నేనిప్పుడు కమ్యూనిటీ మేనేజర్‌ని. 20 00:01:24,419 --> 00:01:27,172 -ఒఫేలియా, ఇక ఆపు. -ఉద్యోగం ఏదైనా ఉద్యోగమే. 21 00:01:27,256 --> 00:01:29,091 నేను రేడియో షోను భర్తీ చేయాలి? 22 00:01:29,174 --> 00:01:32,052 సీఎంవా? మా స్నేహితురాలూ అంతే, ఆమె గొప్పగా చేస్తుంది. 23 00:01:32,135 --> 00:01:34,596 అంతర్జాతీయ బ్రాండ్లు చూసుకుంటుంది. 24 00:01:34,680 --> 00:01:38,225 నాకు తన నెంబర్ ఇవ్వు! మేము కచ్చితంగా సహకరించుకోగలం. 25 00:01:38,308 --> 00:01:41,436 చక్కెర వ్యాధిగలవారికి పాంటీహోస్ చేసే ఫాక్టరీలో పని చేస్తాను. 26 00:01:41,520 --> 00:01:42,771 అది కుటుంబ సొంతం. 27 00:01:42,855 --> 00:01:45,399 పత్రిక సంగతి ఏమిటి? అది విఫలమైందా? 28 00:01:45,482 --> 00:01:48,026 మార్టిన్‌ను తీసేశాక, జెన్-జర్స్‌ను తీసుకున్నారు, 29 00:01:48,110 --> 00:01:50,028 నాకు వాళ్లు ఒక కాలమ్ కూడా ఇవ్వరు. 30 00:01:50,112 --> 00:01:52,906 స్త్రీవాదం, బంధాలు పాత అంశాలని చెబుతారు. 31 00:01:52,990 --> 00:01:56,201 ఎప్పుడూ ఒకే విషయం గురించి రాస్తానంటారు. నమ్మశక్యం కాదు. 32 00:01:56,285 --> 00:01:58,829 తామి, మీ అక్కకు అయిపోయాక నీ కనుబొమ్మలు చేస్తాను. 33 00:01:58,912 --> 00:02:01,707 సరే, అమ్మాయిలు, రండి. మిహల్. 34 00:02:01,790 --> 00:02:05,627 ఉత్సాహంగా! నవ్వండి! చక్కెర వ్యాధి ఉండడం చెడేమీ కాదు. నవ్వు. 35 00:02:05,711 --> 00:02:08,964 నా జీవితంలో మహిళలు 36 00:02:09,047 --> 00:02:10,132 మిహల్ 37 00:02:10,215 --> 00:02:12,426 నాకు మతంతో గుర్తింపు వద్దు. 38 00:02:12,509 --> 00:02:16,138 కానీ నేనది వదిలేయను, లేదా ఏమీ జరగనట్లు నటించను. 39 00:02:16,680 --> 00:02:18,807 అందుకే నేను ఈ నగరంలో ఉండలేను. 40 00:02:18,891 --> 00:02:22,185 అది అబ్బురపరచడం తామికి ఇష్టం. తను రాజకీయ నాయకురాలిలా చెబుతుంది. 41 00:02:23,228 --> 00:02:25,063 దానిపై వ్యతిరేకత లేదు, కానీ... 42 00:02:25,731 --> 00:02:29,026 అందరిలో చిన్నదాన్ని, అందుకే కథల ప్రకారం నేను జీవించాలి, 43 00:02:29,109 --> 00:02:31,194 ఇంకా వాళ్లు గతంలో చేసినట్లు చేయాలి. 44 00:02:31,987 --> 00:02:33,113 నేనలా చేయను. 45 00:02:33,906 --> 00:02:36,283 తామి, బాత్రూంలో రికార్డ్ చేయడం వింతగా ఉండదా? 46 00:02:36,366 --> 00:02:39,912 నాది పునరుద్ధరించే వరకూ పర్యాటక వీసా మీద ఉండవచ్చా? 47 00:02:39,995 --> 00:02:42,915 నీకొకటి తెలుసా? ఇది నీ పని కాదా? లైన్‌లో ఉంటాను. 48 00:02:42,998 --> 00:02:44,124 ఆగు. 49 00:02:44,207 --> 00:02:46,877 -అమ్మా! నాకు గుచ్చావు! -అలాగే, అలాగే. 50 00:02:46,960 --> 00:02:49,504 -మన్నించు. -దీనికి స్టాప్లర్ కావాలి. 51 00:02:49,588 --> 00:02:51,340 -తామి, స్టాప్లర్ ఉందా? -లేదు. 52 00:02:51,423 --> 00:02:54,217 ఏంటి? నీ దగ్గర స్టాప్లర్ ఉండకపోవడం ఏంటి? 53 00:02:54,301 --> 00:02:56,595 అమ్మా, డబ్బు పంపకపోతే, నా సహచరి ఉండదు. 54 00:02:56,678 --> 00:02:58,263 -అది ఇప్పుడే చేయాలా? -ఔను. 55 00:02:58,347 --> 00:03:00,724 -ఇవ్వనని చెప్పవచ్చు, అమ్మా. -తామి, మొదలుపెట్టకు. 56 00:03:00,807 --> 00:03:03,101 నువ్వు చెప్పిన ప్రతిదీ ఆమె ఎందుకు చేస్తుంది? 57 00:03:03,560 --> 00:03:05,646 ఛీ! ఈ డ్రెస్ నాకు దారుణంగా ఉంది. 58 00:03:05,729 --> 00:03:08,815 -అలాగేమీ లేదు. -పెళ్లి బట్టలన్నీ ఒకటే. 59 00:03:08,899 --> 00:03:11,068 లేదు, షిర్లీ డ్రెస్ లేడీ డయానాలా ఉంది. 60 00:03:11,151 --> 00:03:13,195 ఆపు, నావల్ల కాదు. వదిలెయ్. 61 00:03:13,946 --> 00:03:15,572 నాకు నావల్ల కావడంలేదు. 62 00:03:15,656 --> 00:03:17,741 నువ్వు ఇక దీన్ని తీసేయవచ్చుగా? 63 00:03:18,617 --> 00:03:21,453 -ఐదు నిమిషాలు, బొమ్మ. -నాకు బట్టతల వస్తే, చంపేస్తా. 64 00:03:21,536 --> 00:03:22,788 నిబంధనలలో అలా ఉంది. 65 00:03:22,871 --> 00:03:27,376 హాయ్, నాన్న. నీకు చాలా సేపటిగా ఫోన్ చేస్తున్నాను, ఫోన్ ఎత్తు. 66 00:03:27,459 --> 00:03:28,669 అత్యవసరం. 67 00:03:29,378 --> 00:03:31,880 -నన్ను భయపెట్టకు, లారా. -నేనేమీ అనలేదు. 68 00:03:31,964 --> 00:03:33,590 శాంతంగా ఉండి, మళ్లీ చెయ్. 69 00:03:33,674 --> 00:03:35,717 -సరే, నేను కాల్ చేస్తా. -శాంతించు! 70 00:03:35,801 --> 00:03:38,553 -నేనింకా నా మేకప్ పూర్తి చేయాలి. -ఉంటాను. 71 00:03:38,637 --> 00:03:39,888 నాకు గుండె పోటు వస్తుంది. 72 00:03:41,056 --> 00:03:44,559 నాన్నా, దయచేసి, నాకు కాల్ చెయ్. అమ్మకు కాల్ చేస్తున్నాను. 73 00:03:44,643 --> 00:03:46,395 నువ్వు ఫోన్ తీస్తావా? 74 00:04:22,931 --> 00:04:24,850 లారా 75 00:04:24,933 --> 00:04:29,021 నా చిన్నప్పటి నుంచి, పరిపూర్ణ కుటుంబం కోరుకున్నాను, కానీ పిల్లలు లేకుండా. 76 00:04:29,104 --> 00:04:30,731 అసలు అలా ఉంటుందా? 77 00:04:30,814 --> 00:04:31,815 ఉంటుందనే అంటాను. 78 00:04:32,399 --> 00:04:35,694 మరొకరితో కలిసి ఎదగడాన్ని ఎప్పుడూ ఊహించుకున్నాను. 79 00:04:36,194 --> 00:04:38,071 దృఢమైన, దేనికీ లొంగని ప్రేమ. 80 00:04:38,155 --> 00:04:40,991 ఏళ్ల తరబడి నిలిచే ప్రేమ. నా జీవిత కాలపు ప్రేమ. 81 00:04:42,159 --> 00:04:45,454 నేరుగా ఉండే వారికి, మాతృత్వంతో అందుబాటులో ఉంటుంది, అవునా? 82 00:04:52,669 --> 00:04:54,838 అబ్బా, డెబీ, ఏడవకు. 83 00:04:55,255 --> 00:04:56,590 ఇది డబ్బు గురించా? 84 00:04:57,382 --> 00:04:58,884 అది వదిలేసెయ్! 85 00:04:58,967 --> 00:05:01,636 విడాకుల కంటే పెళ్లి రద్దుకు ఖరీదు తక్కువ. 86 00:05:01,720 --> 00:05:03,638 -అది ఆలోచించు... -అది కాదు! 87 00:05:03,722 --> 00:05:05,932 నువ్వది రద్దు చేయకపోతుంటే, పైకి లే! 88 00:05:06,016 --> 00:05:08,143 ఫోటోలలో నీ మొహం ఉబ్బిపోతుంది. 89 00:05:08,226 --> 00:05:10,270 -నాకు ఫోటోలు వద్దు. -సరే. 90 00:05:10,353 --> 00:05:13,607 -డెబీ, చెప్పు. -నాకక్కడ కనబడాలని లేదు. ఎన్నడూ చేయలేదు. 91 00:05:14,399 --> 00:05:17,235 అందుకు కొంచెం ఆలస్యమైంది, బేబీ. నువ్వే పెళ్లికూతురు. 92 00:05:17,319 --> 00:05:18,820 నేనలా చేయలేను. 93 00:05:22,074 --> 00:05:24,034 నిన్ను ఇబ్బంది పెట్టేదేంటి? 94 00:05:24,117 --> 00:05:27,454 పెళ్లయాక జీవితమా? నీ జీవితంతో పోల్చితే తేడా ఏమీ ఉండదు. 95 00:05:27,537 --> 00:05:28,997 అది కాదు. 96 00:05:30,040 --> 00:05:32,334 కలిసి జీవనమా? ఇప్పటికే గాబీతో ఉంటున్నావు. 97 00:05:32,417 --> 00:05:34,377 నాకు గాబీతో జీవించడం ఇష్టమే. 98 00:05:35,712 --> 00:05:37,881 నేను ఎవరితోనూ, ఎప్పటికీ కలిసి జీవించను. 99 00:05:38,465 --> 00:05:40,300 నేనది ఆలోచించాను... 100 00:05:41,384 --> 00:05:43,261 అయితే మరేంటి? 101 00:05:44,096 --> 00:05:45,555 నాకు ఇబ్బందిగా ఉంది. 102 00:05:46,098 --> 00:05:47,390 నీకు తెలుసా? 103 00:05:48,475 --> 00:05:49,768 పెళ్లి చేసుకోవడమా? 104 00:05:50,393 --> 00:05:52,354 లేదు, అక్కడ నడవడం... 105 00:05:52,437 --> 00:05:54,898 అందరూ నన్ను చూస్తూ ఉండడం. నాకది నచ్చదు. 106 00:05:54,981 --> 00:05:58,527 అయ్యో, నీకు స్టేజీ భయం ఉంది! 107 00:05:58,610 --> 00:06:01,488 లేదు, విను, ఏడవకు. నేనది పరిష్కరిస్తాను. 108 00:06:01,571 --> 00:06:03,281 ఒక సెకన్‌లో సరి చేసేస్తాను. 109 00:06:03,782 --> 00:06:05,367 భయపడకు. ఉండు. 110 00:06:07,869 --> 00:06:11,081 లావు, మనం డెబీ కోసం జోక్యం చేసుకోవాలి. 111 00:06:11,164 --> 00:06:14,292 నీ డీలర్‌తో మాట్లాడు. మనకు ఫ్యాంటసీ కిట్ కావాలి. 112 00:06:14,793 --> 00:06:18,380 నాకు కొంచెం మాలీ. బహుశా పిల్స్ తీసుకో. డెబీ కోసం... 113 00:06:19,297 --> 00:06:20,257 కొకైన్ పర్వాలేదా? 114 00:06:21,216 --> 00:06:22,092 నాకు తెలియదు. 115 00:06:22,592 --> 00:06:25,804 తెలియదు. అది నన్ను వాగేలా చేస్తుంది. నీకు మతి పోవచ్చు. 116 00:06:27,264 --> 00:06:29,224 గంజాయి. ఒక గంజాయి సిగరెట్. 117 00:06:29,307 --> 00:06:32,561 డెబీకి ఒక గంజాయి సిగరెట్. ఇప్పటికి అవి సరిపోతాయి. 118 00:06:32,644 --> 00:06:35,188 వచ్చేసెయ్, అత్యవసర కిట్ తీసుకు రా. 119 00:06:36,273 --> 00:06:37,691 విను. నా వైపు చూడు. 120 00:06:39,234 --> 00:06:40,902 నీ ముఖం చూసుకో! 121 00:06:41,778 --> 00:06:43,446 -శాంతించు! -సరే. 122 00:06:43,530 --> 00:06:45,782 మేకప్ పూర్తి చేసి, నిన్ను సిద్ధం చేద్దాం. 123 00:06:46,533 --> 00:06:48,076 మనం కలిసి వెళతాం, సరేనా? 124 00:06:49,161 --> 00:06:50,495 హయ్యా 125 00:06:50,579 --> 00:06:53,582 చాలా చిన్నప్పుడే పని చేయడం మొదలుపెట్టాను. 126 00:06:55,750 --> 00:06:57,836 ఇజ్రాయిల్‌కు మారాను. 127 00:06:59,004 --> 00:07:03,091 నేను చదువుకునే సమయంలో 128 00:07:03,175 --> 00:07:04,718 తోరాకు నేర్పడం కోసం, 129 00:07:05,260 --> 00:07:06,678 ఆయాగా పని చేశాను. 130 00:07:07,220 --> 00:07:09,931 ఇజ్రాయిల్‌లో ఐదేళ్ల పాటు ఉన్నాను. 131 00:07:10,765 --> 00:07:13,602 అందుకే నా పెళ్లి ఆలస్యమైంది. 132 00:07:13,685 --> 00:07:14,978 నా 25 వయసులో. 133 00:07:16,062 --> 00:07:19,691 విగ్గును దువ్వడం ఆపు, దానికి బట్టతల చేసేయగలవు! 134 00:07:20,609 --> 00:07:23,403 నువ్వే చేయవచ్చుగా? బాగా దువ్వుతావుగా. 135 00:07:23,486 --> 00:07:25,655 -నాకు తీరిక లేదు. -హలో! 136 00:07:26,406 --> 00:07:28,241 -హాయ్! -చూడు. 137 00:07:28,325 --> 00:07:30,493 నీకు ఈ రూపం ఎలా ఉంది? 138 00:07:30,577 --> 00:07:33,622 మనవరాలి పెళ్లి కోసం ఇది సరైన రూపం, అవునా? 139 00:07:33,705 --> 00:07:35,707 అందంగా ఉంది. నీకు సాయం చేస్తాను... 140 00:07:36,291 --> 00:07:38,251 ఏం చేస్తున్నావు, నాన్నా? 141 00:07:38,335 --> 00:07:40,045 డ్రెస్ వేసుకోలేదు. ఆలస్యమైంది. 142 00:07:40,128 --> 00:07:42,422 -నేను రావడం లేదు. -ఏమంటున్నావు? 143 00:07:43,215 --> 00:07:44,758 నీకు దీని గురించి తెలుసా? 144 00:07:44,841 --> 00:07:46,384 నేను మధ్యలో దూరను. 145 00:07:46,468 --> 00:07:49,638 -నువ్వెందుకు రావడం లేదు? -అది రీఫామ్ మందిరం. 146 00:07:51,223 --> 00:07:53,225 అవును, నాన్నా. అది రీఫామ్‌దే. 147 00:07:53,934 --> 00:07:55,227 అది రీఫామ్ మందిరమే. 148 00:07:55,310 --> 00:07:57,229 -అబ్బా. -నువ్వు సంతోషించాలి. 149 00:07:57,854 --> 00:08:01,358 బహుశా మందిరంలో పెళ్లి చేసుకునే ఏకైక మనవరాలు తనొక్కతే. 150 00:08:01,441 --> 00:08:03,443 బహుశా పెళ్లి చేసుకునే ఒకే మనవరాలు. 151 00:08:03,526 --> 00:08:05,570 ఏమిటి, పెళ్లి చేసుకునే ఒకే మనిషంటే? 152 00:08:05,654 --> 00:08:08,490 ఊరుకో, నాన్నా, ఇక ఇవాల్టికి నాటకాలు చాలు. 153 00:08:08,573 --> 00:08:10,992 నన్నెవరూ అడగలేదు. 154 00:08:11,076 --> 00:08:12,953 ఎవరైనా నిన్నెందుకు అడుగుతారు? 155 00:08:13,036 --> 00:08:15,247 పురుషులు, స్త్రీలు కలిసి ఉంటారు. 156 00:08:15,956 --> 00:08:17,874 నీకొకటి చెప్పనా? నీ ఇష్టం. 157 00:08:17,958 --> 00:08:21,419 నీ మనవరాలి పెళ్లిని నువ్వే చూడలేకపోతావు. 158 00:08:39,271 --> 00:08:42,524 వేపర్‌తో ఉపయోగం ఏంటంటే, దానితో దగ్గు రాదు. 159 00:08:42,607 --> 00:08:45,568 గొంతు దురద అనిపించదు. పేపర్ కాలే వాసన రాదు. 160 00:08:45,652 --> 00:08:47,362 నాకు ఏమీ అనిపించడం లేదు. 161 00:08:47,445 --> 00:08:49,030 అదే చేస్తూ ఉండు. 162 00:08:49,114 --> 00:08:50,949 ఇది నీకు సురక్షితమేనా? 163 00:08:51,032 --> 00:08:52,367 నేను గర్భవతిని కాను. 164 00:08:52,450 --> 00:08:54,327 కానీ మోలీతో హార్మోన్లతో కలిస్తే 165 00:08:54,411 --> 00:08:58,957 దుష్ప్రభావాలకు కారణం కావచ్చు. 166 00:08:59,040 --> 00:09:00,792 మనం రూతీని అడగాలా? 167 00:09:02,335 --> 00:09:04,504 నిజంగా పెళ్లి చేసుకోవడం ఊహించగలవా? 168 00:09:04,587 --> 00:09:06,298 నిజంగా అంటే, నీ ఉద్దేశమేంటి? 169 00:09:07,007 --> 00:09:09,634 అదీ, మనం ఇంకా మతపరంగా ఉంటే. 170 00:09:09,718 --> 00:09:10,802 కన్యగా. 171 00:09:11,261 --> 00:09:14,306 -కన్యగా! -కన్య! భయానకం. 172 00:09:14,389 --> 00:09:18,143 నీకు దీనికి స్టేజీ భయం ఉంటే, శృంగారం చేయడం ఊహించు. 173 00:09:18,226 --> 00:09:20,145 పెళ్లి రాత్రి ఎవరూ శృంగారం చేయరు. 174 00:09:20,228 --> 00:09:23,106 తాగడం, చెమట, డ్రెస్ చేసుకోవడం, మత్తుగా ఉండడంతో, 175 00:09:23,189 --> 00:09:24,482 కాళ్లు వాచిపోతాయి... 176 00:09:24,566 --> 00:09:26,526 శృంగారం చేశామని ఎవరైనా చెబితే అబద్ధమే. 177 00:09:26,609 --> 00:09:29,404 -మోరాను పెళ్లాడతావా? -నాకు తెలియదు. అనుకుంటున్నాను. 178 00:09:29,487 --> 00:09:31,364 ఆమె నిన్ను వదిలేస్తే? 179 00:09:31,448 --> 00:09:34,826 బిడ్డను నీతో ఉంచుకో. నువ్వే కంటావు, నీ పేరు మీదనే ఉంచు. 180 00:09:35,869 --> 00:09:37,996 పెళ్లి చేసుకో, భరణం తీసుకో. 181 00:09:38,079 --> 00:09:40,206 అమ్మాయిలు, పిల్స్‌కు లారా డబ్బిచ్చింది. 182 00:09:40,290 --> 00:09:42,334 -అవును. -మాలీకి... 183 00:09:43,460 --> 00:09:45,295 సరే, అది నేనిస్తాను. 184 00:09:46,171 --> 00:09:48,381 -నిజంగానా? -నీకు సోమవారం చెల్లించనా? 185 00:09:48,465 --> 00:09:51,217 మా నాన్న ఇవాళే నాకు తిరిగి డబ్బు ఇవ్వాలి, ఇవ్వలేదు. 186 00:09:51,301 --> 00:09:54,262 నీ పొదుపు డబ్బు మీ నాన్నకు ఇవ్వవద్దని చెప్పాను. 187 00:09:54,346 --> 00:09:55,805 నువ్వది నష్టపోవడం తప్పదు. 188 00:09:55,889 --> 00:09:58,224 నన్ను భయపెట్టడం ఆపుతావా, లారా? 189 00:09:58,308 --> 00:10:01,936 నేను ఒంటరి అమ్మను అవుతానంటావు, నేను మీ నాన్నను వెధవ అనకూడదా? 190 00:10:02,020 --> 00:10:03,355 అమ్మాయిలు. 191 00:10:03,438 --> 00:10:05,273 మనం నడవాలి. 192 00:10:06,149 --> 00:10:07,484 -పదండి. -లేదు, తనను పట్టుకో 193 00:10:07,567 --> 00:10:08,610 తనను వదిలేయండి. 194 00:10:08,693 --> 00:10:10,195 సరిత 195 00:10:10,278 --> 00:10:11,488 ఆమె వెళ్లిపోయింది... 196 00:10:11,571 --> 00:10:14,115 గోడకు మరోవైపున నేను ఉండిపోయాను. 197 00:10:16,117 --> 00:10:17,035 లేదు, నేననేది... 198 00:10:17,744 --> 00:10:19,537 నన్నొదిలి మరోవైపు వెళ్లిపోయింది. 199 00:10:21,081 --> 00:10:23,541 తను ఒక్కతే నా ప్రాణమిత్రురాలు. 200 00:10:25,710 --> 00:10:27,087 నాకు స్నేహితులు ఉన్నారు. 201 00:10:28,088 --> 00:10:31,508 కానీ నీతో మాత్రమే పంచుకునే ప్రపంచం ఒకటి ఉంది. 202 00:10:34,928 --> 00:10:39,432 నేను దృఢంగా నిలబడాలి, అప్పుడే నువ్వు లేని లోకంలో ఉండగలను. 203 00:10:42,560 --> 00:10:44,145 నవలలు చదువుతూ ఉండేదాన్ని, 204 00:10:44,646 --> 00:10:46,189 అవి ఏవో తోరా మాదిరిగా. 205 00:10:48,191 --> 00:10:49,567 అలా నేను నిలబడగలిగాను. 206 00:10:53,696 --> 00:10:55,448 నువ్వు నా పెళ్లికి వచ్చినప్పుడు, 207 00:10:55,532 --> 00:10:58,368 ప్రపంచం తిరిగొచ్చి, మళ్లీ మొదలైనట్లు అనిపించింది. 208 00:10:59,619 --> 00:11:00,995 వికసించినట్లుగా. 209 00:11:05,250 --> 00:11:07,710 ఇకపై అది తమారా ప్రపంచమే కాదు. 210 00:11:09,671 --> 00:11:12,132 నా ధైర్యాన్ని ప్రోత్సహించేది నువ్వు కాదు. 211 00:11:13,967 --> 00:11:15,844 అది ఒఫేలియా ప్రపంచం కూడా. 212 00:11:17,762 --> 00:11:19,431 బహుశా అది నాది కూడా. 213 00:11:21,057 --> 00:11:22,183 ఇంకా నా బిడ్డది. 214 00:11:26,729 --> 00:11:28,064 ధన్యవాదాలు, తామ్. 215 00:11:32,235 --> 00:11:34,237 మిమ్మల్ని మిక్‌వేకు తీసుకెళ్లాలి. 216 00:11:34,946 --> 00:11:36,114 ఒకవేళ మనం వెళితే? 217 00:11:36,197 --> 00:11:39,159 నాకూ పెళ్లవుతుందని చెబుదాం, కలిసి వెళదాం. 218 00:11:39,242 --> 00:11:40,994 లారాకు, నాకు చూడాలని ఉంది. 219 00:11:41,077 --> 00:11:42,370 ఊరుకో. 220 00:11:42,454 --> 00:11:45,373 మహిళలు నగ్నంగా ఫౌంటెన్‌లో మునగడం... 221 00:11:45,457 --> 00:11:48,001 అది ఫౌంటెన్ కాదు. అది కొలను. 222 00:11:48,084 --> 00:11:49,377 నగ్నంగానా, ప్యాంటీలతోనా? 223 00:11:49,461 --> 00:11:51,671 ఆపు, లారా! నాకు కైపెక్కిస్తున్నావు. 224 00:11:51,754 --> 00:11:54,048 -నాకు కూడా. -ఆపండి, అది పరిశుద్ధ విషయం. 225 00:11:54,132 --> 00:11:56,259 పరిశుద్ధత ఎప్పుడూ కోరిక కలిగించేదే. 226 00:11:56,342 --> 00:11:58,011 క్లిటోరిస్‌ను నీరు చేరినపుడు, 227 00:11:58,094 --> 00:12:00,763 తమ భర్తలతో మళ్లీ శృంగారం చేయవచ్చని తెలుస్తుంది. 228 00:12:01,681 --> 00:12:03,141 అది సాన్నిహిత్యం. 229 00:12:03,224 --> 00:12:06,019 శృంగారం కోసం సన్నద్ధత. 230 00:12:06,102 --> 00:12:10,440 డెబీ, సంప్రదాయ లెస్బియన్లు ఉండరని నువ్వూ అనుకుంటావా? 231 00:12:25,580 --> 00:12:27,540 -ఆమె వచ్చిందా? -ఖచ్చితంగా లేదు. 232 00:12:27,624 --> 00:12:29,918 -ఈపాటికి రావాలి, అవునా? -తను తమారాతో ఉంది. 233 00:12:30,001 --> 00:12:31,336 తను ఎప్పుడు వెళ్లింది? 234 00:12:31,419 --> 00:12:32,420 నాకు తెలియదు. 235 00:12:33,254 --> 00:12:34,839 తమారా ఫోన్ తీయడం లేదు. 236 00:12:37,800 --> 00:12:39,594 అమ్మా, డెబీ ఇంకా తమారా ఎక్కడ? 237 00:12:39,677 --> 00:12:42,388 లేదు, కానీ దూరంగా ఉండరు. ఈపాటికి వచ్చేయాలి. 238 00:12:42,472 --> 00:12:44,390 తను ఫోన్ తీయడం లేదు. 239 00:12:44,474 --> 00:12:46,768 మన్నించండి, మీరు వధువు తల్లి కదా? 240 00:12:46,851 --> 00:12:49,354 -అవును. -రాబై రాలేకపోతున్నారు. ఆయనకు అనారోగ్యం. 241 00:12:49,437 --> 00:12:50,396 ఆయనకు ఏమయింది? 242 00:12:50,480 --> 00:12:51,689 భోజనం తేడా చేసింది. 243 00:12:52,315 --> 00:12:53,691 మరి తన పెళ్లి చేసేదెవరు? 244 00:12:53,775 --> 00:12:56,194 చింతించకండి, వేరేవారితో భర్తీ చేయగలం. 245 00:12:56,277 --> 00:12:58,613 మా కుటుంబంలో భర్తీ చేయడాలు ఉండవు. 246 00:12:58,696 --> 00:12:59,906 ఎంతో దురదృష్టం. 247 00:12:59,989 --> 00:13:01,449 -ఇది అపశకునం. -ఊరుకో. 248 00:13:01,533 --> 00:13:03,493 యూదులకు ఎప్పటి నుంచి దురదృష్టంపై నమ్మకం? 249 00:13:03,576 --> 00:13:04,994 ఇక చాలు. అమ్మాయిలు. 250 00:13:05,119 --> 00:13:07,247 ఎప్పుడూ ఏం చెబుతాను? జీవితమంటే ప్లాన్ బీ. 251 00:13:07,705 --> 00:13:11,417 సరేనా? మనం మరో రాబైను తీసుకుందాం. 252 00:13:11,501 --> 00:13:14,504 మేడం, ఆవిడ మహిళా రాబై. 253 00:13:14,587 --> 00:13:17,298 -తను రాబై మర్కోవ్‌స్కీ. -అది అద్భుతం. 254 00:13:17,382 --> 00:13:20,969 మహిళా రాబైనా? ప్లాన్ ఏ కంటే ప్లాన్ బీ బాగుంది. 255 00:13:21,386 --> 00:13:23,012 మహిళా రాబైను రమ్మని చెప్పు. 256 00:13:23,846 --> 00:13:25,848 శుభసంకేతం. 257 00:13:25,932 --> 00:13:26,849 రూతీ! 258 00:13:28,476 --> 00:13:29,852 నీకు రత్నాలు అంటించనా? 259 00:13:30,520 --> 00:13:32,272 తప్పకుండా. ఎందుకు కాదనాలి? 260 00:13:32,897 --> 00:13:35,358 నువ్వు అత్యద్భుతమైన అమ్మవి, రూతీ. 261 00:13:35,942 --> 00:13:37,986 తామ్ విషయంలో నేను అసూయ చెందే ఏకైక విషయం. 262 00:13:38,069 --> 00:13:38,987 బంగారం. 263 00:13:39,779 --> 00:13:41,656 హువానా 264 00:13:41,739 --> 00:13:44,576 ఈ రోజుల్లో ఎంపిక చేసుకున్న కుటంబం చాలా ప్రముఖం. 265 00:13:45,368 --> 00:13:47,328 అవునా? నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయి. 266 00:13:48,329 --> 00:13:51,207 మొదటిది, ఎంచుకోని కుటుంబంతో మనం ఏం చేస్తాం? 267 00:13:51,291 --> 00:13:53,835 నాకు "ఎంచుకున్న కుటుంబం" ఉంది. 268 00:13:54,419 --> 00:13:56,879 లారా, తామ్, రూతీ... 269 00:13:57,589 --> 00:14:00,258 ఇక మరొకటి ఏమిటి? వాళ్లింకా ఇక్కడే ఉన్నారు. 270 00:14:00,758 --> 00:14:04,429 కుటుంబం వదిలించుకోవడం కంటే పొందడమే తేలికైన విషయం. 271 00:14:09,017 --> 00:14:11,019 అది నాకు ఎలా ఉందో చెప్పనే లేదు. 272 00:14:12,270 --> 00:14:14,063 తామ్, డెబ్బీ ఇప్పటికే వచ్చేశారు. 273 00:14:14,856 --> 00:14:17,191 ఒక నిమిషం, వధువు తల్లిదండ్రులను కలవాలి. 274 00:14:17,275 --> 00:14:19,027 వధువుకు తల్లి మాత్రమే ఉంది. 275 00:14:19,110 --> 00:14:20,653 మన్నించాలి, రాబై చెప్పారు. 276 00:14:20,737 --> 00:14:23,990 -ఆమెతో మీకేం పని? -నేను సాండ్రా, మరొక రాబైగా వచ్చాను. 277 00:14:24,073 --> 00:14:25,992 ఆగండి, రూతీని తీసుకొస్తాను. 278 00:14:26,075 --> 00:14:26,993 ధన్యవాదాలు. 279 00:14:30,038 --> 00:14:33,124 మన్నించండి, బ్యూనస్ ఎయిర్స్‌లో ఇంకా మహిళా రాబైలు ఉన్నారా? 280 00:14:33,207 --> 00:14:35,168 కొందరు ఉన్నారు. నాకు ముగ్గురు తెలుసు. 281 00:14:35,251 --> 00:14:38,838 పురుషులతో కలిసి చదువుతారా? 282 00:14:38,921 --> 00:14:40,381 అవును, ఒకే ప్రదేశంలో. 283 00:14:40,465 --> 00:14:42,175 రాబైనికల్ శిక్షణా సంస్థ. 284 00:14:42,258 --> 00:14:44,177 అయితే, ఎవరైనా చేరవచ్చా? 285 00:14:44,260 --> 00:14:45,219 అవును, ఎవరైనా. 286 00:14:45,720 --> 00:14:46,804 యూదులైనా ఎవరైనా. 287 00:14:46,888 --> 00:14:48,264 మతం మారినా, పుట్టుకతో అయినా. 288 00:14:49,515 --> 00:14:50,516 ఒఫేలియా 289 00:14:50,600 --> 00:14:53,227 ఓ నటిగా ఉండడం, గాయనిగా ఉండడం గురించి... 290 00:14:53,853 --> 00:14:55,188 మంచి ఆలోచనగా భావించా. 291 00:14:57,482 --> 00:15:01,277 కానీ అలా నిర్ణయించుకోవడం అయితే, 292 00:15:02,028 --> 00:15:04,906 అది సరదా కాదు, నెరవేర్చుకోవడం. 293 00:15:05,823 --> 00:15:06,949 మిమ్మల్ని నలిపేయగలదు. 294 00:15:07,784 --> 00:15:08,993 నాకు అది కావాలి. 295 00:15:09,577 --> 00:15:11,788 పని ఒత్తిడితో నలిగిపోయేలా ఉండడం. 296 00:15:15,166 --> 00:15:16,542 దాని గురించి ఆలోచిస్తే... 297 00:15:18,378 --> 00:15:19,879 సమాజంలో ఉండడం నాకిష్టం. 298 00:15:20,713 --> 00:15:22,382 సమాజం గురించి ఆలోచించడం. 299 00:15:23,466 --> 00:15:25,677 నాకు తెలియనిది ఏంటంటే 300 00:15:25,760 --> 00:15:27,762 అది సంప్రదాయం నుంచి వస్తుందని. 301 00:15:28,846 --> 00:15:30,556 అదేమీ వింత కాకపోయినా. 302 00:15:31,140 --> 00:15:32,767 నేను సంప్రదాయ మనిషిని. 303 00:15:33,559 --> 00:15:35,895 అవును. చాలా రకాలుగా. 304 00:18:40,580 --> 00:18:41,831 మన్నించు. 305 00:18:41,956 --> 00:18:43,207 హాయ్, డేవిడ్. 306 00:18:44,333 --> 00:18:45,793 గొలియాత్‌ను తీసుకొచ్చావా? 307 00:18:47,795 --> 00:18:49,338 జాగ్రత్త. ఆమె అక్కడే ఉందా? 308 00:18:49,422 --> 00:18:50,965 అదిగో వచ్చింది. 309 00:18:53,509 --> 00:18:54,677 హాయ్! 310 00:18:56,888 --> 00:19:00,391 తామి, తామి... ఇప్పటికే మా అందరికీ మత్తుగా ఉంది. 311 00:19:00,474 --> 00:19:03,019 వీడియో ప్లే చెయ్, లేదా ఎవరూ సరిగ్గా చూడరు, 312 00:19:03,102 --> 00:19:05,021 ల్యాప్‌టాప్ తీసుకురా, ప్లే చేస్తాను. 313 00:19:05,521 --> 00:19:09,817 -ఏ వీడియో? -బాత్రూంలో చేసిన ఒప్పుకోళ్లు. 314 00:19:09,901 --> 00:19:13,905 కానీ అది నా కోసం రికార్డ్ చేశాను. 315 00:19:13,988 --> 00:19:18,075 నువ్వది డెబీ పెళ్లి కోసం చేయలేదా? 316 00:19:18,159 --> 00:19:20,828 అదొక్కటే నీ పని, తామ్. వీడియో చేయడం! 317 00:19:20,912 --> 00:19:24,040 కానీ అది దీని కోసం కాదు. జనాలకు అది అర్థం కాదు. 318 00:19:24,123 --> 00:19:25,917 అది మన కోసం. 319 00:19:26,000 --> 00:19:30,338 కుటుంబంలో ఓ మహిళ గురించిన జ్ఞాపకం. ఆ అధికారం... 320 00:19:30,421 --> 00:19:33,007 అది నీ కోసం. మంచిది. అర్థమైంది. అది నీ కోసం. 321 00:19:33,090 --> 00:19:35,176 ఆవిడ నా మాట వినడం లేదు. చెప్పు. 322 00:19:35,259 --> 00:19:37,428 అది కుటుంబం కోసం. అది... 323 00:19:38,846 --> 00:19:40,514 కనీసం నిన్ను రికార్డ్ చేయలేదు. 324 00:19:40,598 --> 00:19:42,850 ఎప్పుడూ విభిన్నంగా ఉండాలని అనుకుంటావు. 325 00:19:42,934 --> 00:19:44,268 ఆట పట్టిస్తున్నావా? 326 00:19:44,352 --> 00:19:46,896 నీ గురించి చెప్పు. ఇతర విషయాలు బహిరంగం చేయకు. 327 00:19:46,979 --> 00:19:48,981 -అది నీ కాలమ్‌లకే చేస్తావు. -ఆపు. 328 00:19:49,065 --> 00:19:50,524 మాట్లాడేది నీతోనే, తామ్! 329 00:19:50,608 --> 00:19:52,568 దయచేసి, ఇప్పుడు గొడవ పడకండి. 330 00:19:52,652 --> 00:19:56,906 గాబీ తల్లిని వాళ్ల ఫోటోలను పెట్టమని చెబుతాను, సరిపోతుంది. 331 00:19:56,989 --> 00:19:58,908 -అయిపోయింది. -ఒకటి తెలుసా, మిహు? 332 00:19:58,991 --> 00:20:01,494 -ఏంటి? -కనీసం నేను డబ్బు సంపాదిస్తాను. 333 00:20:01,577 --> 00:20:03,329 అది నా దేశంలో ఖర్చు చేస్తాను. 334 00:20:03,412 --> 00:20:05,498 -దానికి దీనితో సంబంధం లేదు! -ఆపండి. 335 00:20:05,581 --> 00:20:07,291 ఆపండి. ఇప్పుడు గొడవ పడకండి! 336 00:20:07,416 --> 00:20:10,211 మిహల్ ఇక్కడే ఉండి, తన డాలర్లు ఇక్కడే ఖర్చు చేస్తుంది. 337 00:20:10,711 --> 00:20:13,172 నేనిక్కడ ఉండనని ఇప్పటికే నీకు చెప్పాను. 338 00:20:13,255 --> 00:20:15,049 చట్టవ్యతిరేకంగా ఎక్కడికీ వెళ్లవు. 339 00:20:15,132 --> 00:20:17,760 -ఇక్కడే ఉంటావు. డాన్స్ చెయ్. -నేనది మాాట్లాడను. 340 00:20:23,099 --> 00:20:25,393 హువాని! అంతా బాగానే ఉందా? 341 00:20:25,476 --> 00:20:27,687 నేను వింటున్నది నిజమో కాదో చెప్పు. 342 00:20:29,522 --> 00:20:32,984 ఆయననే నీకు చెప్పమని, చెప్పే ధైర్యం తెచ్చుకోమని చెప్పాను. 343 00:20:33,067 --> 00:20:34,944 కానీ ఆయన అది తమారా పెళ్లిలో చేయలేడు. 344 00:20:35,027 --> 00:20:37,488 కానీ అది తమారా పెళ్లి కాదు, అది తన సోదరి పెళ్లి! 345 00:20:37,571 --> 00:20:39,865 తమారా ఎన్నటికీ పెళ్లి చేసుకోదు! 346 00:20:39,949 --> 00:20:41,450 ముఖ్యమైన భాగం వస్తోంది. 347 00:20:41,534 --> 00:20:45,538 ఆ అప్పు తీసుకున్నవాడు ఆయనను మోసం చేసి, ఉరి వేసుకున్నాడు, ఆ వెధవ. 348 00:20:45,621 --> 00:20:49,083 తన ఆఫీసులో ఉరి వేసుకున్నాడు, నువ్వు నమ్ముతావా? 349 00:20:49,166 --> 00:20:50,876 -లేదు! -ఇక మీ నాన్న, కచ్చితంగా... 350 00:20:50,960 --> 00:20:54,088 ఆయనకు నీకు చెప్పే ధైర్యం లేదు, కానీ ఇది ఆయన తప్పు కాదు. 351 00:20:54,171 --> 00:20:56,549 అతను చెడగొట్టి, ఆత్మహత్య చేసుకున్నాడు. 352 00:20:56,632 --> 00:20:59,927 అది నీ జీవిత కాలపు పొదుపు అని నాకు తెలుసు, బుజ్జీ. 353 00:21:00,011 --> 00:21:01,846 వదిలెయ్, హువాని. నువ్వు చిన్నదానివి. 354 00:21:01,929 --> 00:21:05,141 మళ్లీ పొదుపు చేయగలవు. జనాలు చనిపోయారు, బంగారం. 355 00:21:05,224 --> 00:21:06,267 కానీ మనం బతికున్నాం. 356 00:21:06,350 --> 00:21:07,268 నా డబ్బు మొత్తం! 357 00:21:07,852 --> 00:21:10,146 వాళ్లు నా డబ్బు పోగొట్టారు. 358 00:21:10,229 --> 00:21:12,106 ఇక ఇంతే. నాకు ముగిసింది. 359 00:21:12,189 --> 00:21:14,191 నేనిప్పుడు అనాథను. నాకు ముగిసింది. 360 00:21:14,275 --> 00:21:16,485 వాళ్లను బ్లాక్ చేస్తా. నాకు చచ్చినట్లే. 361 00:21:16,569 --> 00:21:18,279 అది దారుణం, హువాని. 362 00:21:18,362 --> 00:21:20,031 ఇది పనికిమాలిన చెత్త. 363 00:21:22,074 --> 00:21:24,452 నేను ఎన్నటికీ పెళ్లి చేసుకోనని అనిందా? 364 00:21:59,195 --> 00:22:00,946 లావు! లావు. 365 00:22:01,030 --> 00:22:01,989 -లావు! -హేయ్! 366 00:22:02,073 --> 00:22:04,700 నీకు సందేశం పంపుతున్నాను. బయట 40 నిమిషాలుగా ఉన్నా! 367 00:22:04,784 --> 00:22:07,453 -లోపలకు ఎందుకు రాలేదు? -నాకు ఎవరూ తెలియదు, లావు. 368 00:22:07,536 --> 00:22:08,954 చాలా అందంగా ఉన్నావు. 369 00:22:10,956 --> 00:22:12,958 మన పెళ్లిని ఊహించగలవా? 370 00:22:13,042 --> 00:22:16,921 కానీ మనం బిడ్డ పుట్టేవరకూ ఆగుదాం, తనే ఉంగరం తీసుకొస్తాడు. 371 00:22:17,004 --> 00:22:18,089 నువ్వేం తీసుకున్నావు? 372 00:22:18,172 --> 00:22:21,175 మాలీ, పిల్స్. కావాలా? నా దగ్గర కిట్ ఉంది. 373 00:22:21,258 --> 00:22:23,719 తెల్ ఆవీవ్! 374 00:22:25,221 --> 00:22:26,764 ఇలా నిజంగా చేస్తున్నావా? 375 00:22:26,847 --> 00:22:28,265 ఎందుకు? 376 00:22:28,349 --> 00:22:29,767 నీ స్థితి ఎలా ఉందో చూడు! 377 00:22:29,850 --> 00:22:31,727 ఏంటి? ఇంత మత్తులోనా? 378 00:22:31,852 --> 00:22:34,605 మరి నేనో? నీ సంగతేంటి? 379 00:22:34,688 --> 00:22:37,399 నువ్వు నీ శరీరం జాగ్రత్తగా ఉంచుకోవాలి. 380 00:22:37,483 --> 00:22:40,361 ఏం జరుగుతోంది? గైనకాలజిస్ట్ దగ్గర నిలబెట్టావు. 381 00:22:40,444 --> 00:22:42,947 నేను వచ్చినా, రాకపోయినా పట్టించుకోవు. ఏమైంది? 382 00:22:43,030 --> 00:22:45,116 హేయ్, ఊరుకో. ఉత్సాహంగా ఉండు! 383 00:22:45,199 --> 00:22:47,201 నేనింకా గర్భవతిని కాలేదు. బాగానే ఉంది. 384 00:22:47,284 --> 00:22:49,912 -నేను వెళతున్నా. నువ్వు సన్నాసివి. -ఏంటి? 385 00:22:52,081 --> 00:22:53,374 మోరా! 386 00:22:54,542 --> 00:22:55,459 హేయ్! 387 00:22:56,168 --> 00:22:57,461 నన్ను వదిలేస్తున్నావా? 388 00:22:58,337 --> 00:23:01,715 నేను హార్మోన్లు పొంది, గర్భవతి అయ్యేందుకు సిద్ధమయాక వెళ్లిపోతావా? 389 00:23:01,799 --> 00:23:04,468 నువ్వు సిద్ధం కాలేదు. మత్తెక్కి ఉన్నావు. 390 00:23:06,470 --> 00:23:08,681 -మరో సమయంలో మాట్లాడదాం. -ఆగు! 391 00:23:14,937 --> 00:23:17,439 ఏడవాలనే ఆలోచన కూడా చేయకు, సరేనా? 392 00:23:18,983 --> 00:23:19,900 వెళదాం పద. 393 00:23:26,031 --> 00:23:28,659 నా కారణం ద్రోహం చేస్తుంది నాకు 394 00:23:28,742 --> 00:23:30,995 నా మీద ఆధిపత్యం చూపుతుంది నా మనసు 395 00:23:32,621 --> 00:23:35,082 ప్రేమతో ఎలా పోరాడాలో తెలియదు నాకు 396 00:23:37,126 --> 00:23:39,420 ఎప్పుడూ ప్రేమలో పడతాను నేను 397 00:23:39,503 --> 00:23:42,339 నాతో ప్రేమలో పడని వారితో 398 00:23:43,507 --> 00:23:47,178 అందుకే రోదిస్తుంది నా మనసు 399 00:23:47,720 --> 00:23:49,513 ఇకపై ఇది భరించలేను నేను 400 00:23:49,597 --> 00:23:52,099 ఇకపై ఇది భరించలేను నేను 401 00:23:52,183 --> 00:23:56,395 ఇదీ అదే పాత కథ 402 00:23:56,478 --> 00:23:58,564 ఇకపై ఇది భరించలేను నేను 403 00:23:58,647 --> 00:24:00,941 ఇకపై ఇది భరించలేను నేను 404 00:24:01,025 --> 00:24:05,029 రంగుల రాట్నంలా తిరిగి అలసిపోయాను నేను 405 00:24:07,114 --> 00:24:12,036 ఇలా బతకడం అంటే ప్రేమతో చావడమే 406 00:24:12,661 --> 00:24:16,916 ప్రేమ కోసం, గాయపడింది నా మనసు 407 00:24:16,999 --> 00:24:18,918 ప్రేమ కోసం 408 00:24:19,001 --> 00:24:22,254 నీ జీవితం తప్పు జీవితం లేదు నాకు 409 00:24:22,338 --> 00:24:24,798 ఎంతో బాధాకరం 410 00:24:27,092 --> 00:24:31,639 ఇలా బతకడం అంటే ప్రేమతో చావడమే 411 00:24:31,722 --> 00:24:36,101 అతని ముద్దులకు బానిసను నేను 412 00:24:36,936 --> 00:24:38,646 ఓ నేస్తం ఉంది నాకు 413 00:24:38,729 --> 00:24:42,066 అంతకంటే ఎక్కువ అవ్వాలి నేను 414 00:24:42,149 --> 00:24:45,110 ఎంతో బాధాకరం 415 00:24:45,194 --> 00:24:48,072 -ఈ అదిరే పార్టీని తాతయ్య మిస్ అయ్యాడు! -అవును! 416 00:24:48,155 --> 00:24:50,741 తాతయ్య గురించి మాట్లాడితే 417 00:24:50,824 --> 00:24:53,369 నా నర్సింగ్ హోం అద్దె కోసం మీ తాతయ్య, అమ్మమ్మల 418 00:24:53,452 --> 00:24:54,954 ఫ్లాట్ అద్దెకు ఇవ్వాలి. 419 00:24:55,037 --> 00:24:56,247 నువ్వు ఖాళీ చేయాలి. 420 00:24:58,207 --> 00:25:00,876 నవ్వకు! నువ్వు ఖాళీ చేయాల్సిందే! 421 00:25:00,960 --> 00:25:02,503 హేయ్, అత్తయ్యా! 422 00:25:02,586 --> 00:25:04,964 నువ్వలా పిలవడానికి ఇంకా అలవాటు పడలేదు. 423 00:25:08,008 --> 00:25:09,426 రూత్ 424 00:25:09,510 --> 00:25:12,221 అందుకే నేను జీవితం అంటే ఎప్పుడూ ప్లాన్ బీ అంటాను. 425 00:25:12,972 --> 00:25:14,348 ఉదాహరణకు... 426 00:25:15,975 --> 00:25:19,645 హవియర్ చనిపోతాడని ఎప్పుడూ అనుకోలేదు, 427 00:25:20,688 --> 00:25:21,605 కానీ... 428 00:25:22,523 --> 00:25:24,149 ఒకవేళ ఆయన బతికుంటే... 429 00:25:25,067 --> 00:25:25,943 నాకు తెలియదు. 430 00:25:26,026 --> 00:25:28,028 బహుశా అమ్మాయిలు... 431 00:25:28,862 --> 00:25:30,906 తమ సొంత దారులు వెతుక్కునేవారు కాదు. 432 00:25:32,324 --> 00:25:34,785 లేదు. పిచ్చితనం. వాళ్లదే చేస్తారు. 433 00:25:34,868 --> 00:25:36,787 అవును. వాళ్లు... 434 00:25:36,870 --> 00:25:39,373 వాళ్లు తమ దారి వెతుక్కున్నారు. 435 00:25:39,456 --> 00:25:40,291 అవును... 436 00:25:41,250 --> 00:25:42,167 ఇంకా ఆయన... 437 00:25:49,675 --> 00:25:50,676 లేదు, ఆయన... 438 00:25:51,260 --> 00:25:53,178 ఆయన కూడా అలవాటు పడేవాడు. 439 00:25:54,221 --> 00:25:55,055 అవును. 440 00:26:00,894 --> 00:26:03,897 వద్దు, తామి. ఆ ఆఖరి భాగం కట్ చేసెయ్. కట్ చెయ్. 441 00:26:19,204 --> 00:26:20,289 -హేయ్! -హేయ్! 442 00:26:20,372 --> 00:26:21,206 హాయ్. 443 00:26:22,082 --> 00:26:24,960 నువ్వు రావడం చాలా సంతోషం! చాలా సంతోషం! 444 00:26:25,044 --> 00:26:26,879 ఇది గాబీ పెళ్లి. మేము రావాలి. 445 00:26:26,962 --> 00:26:28,964 నీకు పరిచయం చేస్తాను. ఈమె ఇరీనా. 446 00:26:30,341 --> 00:26:31,925 హాయ్, ఇరీనా. అందంగా ఉన్నావు. 447 00:26:32,009 --> 00:26:33,719 తను అందంగా ఉంది. 448 00:26:33,802 --> 00:26:35,721 -అవును. -నీకు పెద్ద అభిమానిని. 449 00:26:35,804 --> 00:26:38,891 -అది నిజం. ఆమెకు చెప్పాలి. -అదేమీ పర్వాలేదు. 450 00:26:38,974 --> 00:26:40,309 అలాగే. 451 00:26:40,392 --> 00:26:41,810 తను చాలా బాగుంది. 452 00:26:41,894 --> 00:26:44,104 నీకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. 453 00:26:44,188 --> 00:26:45,689 వచ్చినందుకు ధన్యవాదాలు. 454 00:26:45,773 --> 00:26:47,066 మీరిద్దరూ బాగున్నారు. 455 00:26:47,149 --> 00:26:50,235 మీరిద్దరూ కలిసి బాగున్నారు. అందంగా ఉన్నావు, ఫెదె. 456 00:26:50,319 --> 00:26:52,404 -ధన్యవాదాలు. -నిజంగా అందంగా ఉన్నావు. 457 00:26:53,030 --> 00:26:54,365 ఏమిటిది? 458 00:26:54,448 --> 00:26:56,742 -ఇది ఒక బాణం. -ఇది ఉంగరం. 459 00:27:03,290 --> 00:27:04,333 అబ్బో! 460 00:27:04,416 --> 00:27:05,959 మ్యాచింగ్ టాటూలు! 461 00:27:06,585 --> 00:27:09,213 గయ్స్! కానీ ఏమిటిది? నాకర్థం కాలేదు. 462 00:27:10,381 --> 00:27:11,882 -ఒక బాణం. -అది ఓ సంకేతం. 463 00:27:11,965 --> 00:27:14,676 బాణం, కానీ మీరు కలిసి... 464 00:27:14,760 --> 00:27:16,720 అది మన్మథ బాణం. 465 00:27:16,804 --> 00:27:17,721 అబ్బో 466 00:27:18,263 --> 00:27:20,391 కానీ ఇది శాశ్వతమైనది. 467 00:27:20,516 --> 00:27:21,934 -శాశ్వతం. -అవును, తెలుసు. 468 00:27:22,017 --> 00:27:23,852 -చాలా అందంగా ఉన్నావు. -ధన్యవాదాలు. 469 00:27:23,936 --> 00:27:25,687 -లేదు, ధన్యవాదాలు. -తామ్! 470 00:27:26,271 --> 00:27:28,524 -నిన్ను షాంపేన్ పిలుస్తోంది. -అవును. 471 00:27:28,649 --> 00:27:30,484 -హాయ్. -వచ్చినందుకు ధన్యవాదాలు. 472 00:27:30,567 --> 00:27:32,361 -ఉంటాను. -కలుద్దాం. 473 00:27:32,444 --> 00:27:33,695 ఉంటాను. 474 00:27:33,779 --> 00:27:35,030 నిశ్చితార్థం ఉంగరాలు! 475 00:27:35,781 --> 00:27:38,867 నిశ్చితార్థ ఉంగరాలను టాటూ వేయించారు! వాళ్లకు నిశ్చితార్థం! 476 00:27:40,202 --> 00:27:42,121 అమెరికన్ కామెడీ షోలో బతుకుతున్నారా? 477 00:27:42,871 --> 00:27:45,207 జనాలు అతిగా టీవీ చూసి, తర్వాత ఇవి చేస్తారు. 478 00:27:46,041 --> 00:27:48,752 పర్వాలేదు. ఇది కట్టుబాటుకు సంకేతం. 479 00:27:48,836 --> 00:27:51,171 ఇతరుల కోసం ఏదైనా చేసే సామర్థ్యం. 480 00:27:51,255 --> 00:27:53,257 -మనలో కొంతమందికి అది లేదు. -లావు. 481 00:27:54,466 --> 00:27:56,385 ఎవరికైనా ఆ సామర్థ్యం ఉంటే, అది నీకే. 482 00:27:56,468 --> 00:27:59,054 స్పష్టంగానే లేదు. నాకు పరిమితి ఉంది. 483 00:27:59,138 --> 00:28:00,305 అది విభిన్నమైనది. 484 00:28:00,889 --> 00:28:03,016 నువ్వలా వెళ్లిపోయి, ఇచ్చేయకూడదు. 485 00:28:04,518 --> 00:28:07,062 అలా ఇవ్వాలంటే, మొదట దాన్ని కోరుకోవాలి. 486 00:28:07,146 --> 00:28:09,982 ఏదో వస్తువులా నువ్వలా ఇవ్వకూడదు. 487 00:28:13,110 --> 00:28:14,111 అలా చేయకూడదు. 488 00:28:16,864 --> 00:28:18,115 ఇంకా కొన్ని ఉంటాయి... 489 00:28:20,993 --> 00:28:22,911 నీకు కావాలని అనుకునే విషయాలు. 490 00:28:25,873 --> 00:28:27,291 అవి నీకు ఎన్నటికీ దక్కవు. 491 00:28:29,585 --> 00:28:30,586 కనీసం, ఇప్పుడు కాదు. 492 00:28:35,340 --> 00:28:37,759 ఎన్నటికీ కనని బిడ్డ కోసం బాధపడడం సరైనదే. 493 00:28:41,972 --> 00:28:43,974 లేదా నీకు ఎన్నటికీ లేని బంధం కోసం. 494 00:28:46,393 --> 00:28:49,480 చివరకు నువ్వు "స్వేచ్ఛ" ఎంచుకున్నా సరే. 495 00:28:50,105 --> 00:28:51,440 నువ్వు నన్ను ఏడిపిస్తావు. 496 00:28:53,942 --> 00:28:54,943 హేయ్, శాంతించు. 497 00:28:55,027 --> 00:28:57,279 సరిగ్గా నువ్వు చెబుతున్నది అదే. 498 00:28:57,362 --> 00:28:59,490 నువ్వు ఇస్తావు... నీవన్నీ సమర్పిస్తావు, 499 00:28:59,573 --> 00:29:03,285 నీ ఉద్యోగం, నీ సమయం, నీ శరీరం, 500 00:29:03,368 --> 00:29:06,330 నీ ప్రేమ, నీ డబ్బు... నీ డబ్బు! 501 00:29:06,413 --> 00:29:07,873 చెత్త జనాలకు! 502 00:29:08,499 --> 00:29:10,959 ఏ విషయాన్ని జాగ్రత్త చేయని వారికి! 503 00:29:11,043 --> 00:29:12,085 అర్థమైందా? 504 00:29:19,551 --> 00:29:23,680 ప్రేమ, జాగ్రత్త లేదా ఏదో ఒకటి ఇచ్చే సామర్థ్యం లేని వారికి. 505 00:29:26,099 --> 00:29:29,937 నేను ఇవ్వడమే తమాషా విషయం, ఎందుకంటే నన్ను చూసుకోవాలని కోరుకున్నాను. 506 00:29:31,813 --> 00:29:35,275 వాళ్లు నాకు ఇవ్వలేనిది ఇవ్వాలని నేను కోరుకున్నాను. 507 00:29:35,359 --> 00:29:37,653 అది అసాధ్యం. అది అసలు లేదు. 508 00:29:42,950 --> 00:29:44,910 అది ప్రేమకు లకాన్ నిర్వచనం. 509 00:29:45,827 --> 00:29:46,703 ఏంటి? 510 00:29:49,456 --> 00:29:50,457 "ప్రేమించడం అంటే... 511 00:29:51,959 --> 00:29:54,711 "అవతలి వ్యక్తికి లేనిది ఇవ్వడం." 512 00:29:58,840 --> 00:30:00,551 అతను నపుంసకం చేయడంపై చెప్పాడు. 513 00:30:02,302 --> 00:30:03,554 ప్రేమించడం కోసం, 514 00:30:04,805 --> 00:30:06,807 నువ్వు అసంపూర్ణతను అంగీకరించాలి. 515 00:30:08,225 --> 00:30:09,601 నువ్వు అసంపూర్ణమని, 516 00:30:10,769 --> 00:30:12,145 ఇంకా ఇతరులూ అంతే. 517 00:30:21,780 --> 00:30:22,781 సరే, వెళదాం పద. 518 00:30:24,575 --> 00:30:26,660 వెళ్లి డెబితో డాన్స్ చేద్దాం. 519 00:30:26,743 --> 00:30:28,036 మనం మిట్‌జ్వా చేద్దాం. 520 00:30:29,621 --> 00:30:30,581 మిట్‌జ్వా ఏమిటి? 521 00:31:24,301 --> 00:31:26,386 మిట్‌జ్వా అంటే పాపానికి వ్యతిరేకం. 522 00:31:27,012 --> 00:31:29,139 ప్రపంచానికి విలువ జోడించే చర్య. 523 00:31:33,268 --> 00:31:34,770 నాకు దేనిపైనా నమ్మకం లేదు. 524 00:31:36,438 --> 00:31:38,190 కానీ మిట్‌జ్వాలు నమ్ముతాను. 525 00:31:40,359 --> 00:31:43,320 నాకు 10 ఏళ్ల వయసులో ఓ పెళ్లికి హాజరయ్యాను. 526 00:31:44,363 --> 00:31:46,281 ఓ మూలన ఒంటరిగా కూర్చుంటే, 527 00:31:46,823 --> 00:31:49,743 మా అమ్మ వచ్చి, వధువుతో డాన్స్ చేయమని చెప్పింది. 528 00:31:51,912 --> 00:31:53,705 ఎందుకంటే వధువుతో డాన్స్ చేయడం 529 00:31:54,539 --> 00:31:56,166 ఆమెకు సంతోషం అందిస్తుంది... 530 00:31:59,378 --> 00:32:00,379 అదే మిట్‌జ్వా. 531 00:33:44,775 --> 00:33:46,777 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 532 00:33:46,860 --> 00:33:48,862 క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత