1 00:00:06,041 --> 00:00:07,208 ఈ సిరీస్ పూర్తిగా కల్పితం. పేర్లు, ప్రాంతాలు మరియు సంఘటనలు కల్పిత రూపంలో చూపబడ్డాయి. 2 00:00:07,291 --> 00:00:08,458 ఎవరితోనయినా, వేటితోనయినా పోలిక పూర్తిగా కాకతాళీయం. 3 00:00:08,541 --> 00:00:09,708 సంభాషణలు ఏ సమాజాన్ని బాధించాలని ఉద్దేశించబడలేదు. ఈ సిరీస్‌లో కటువైన భాష ఉంటుంది. 4 00:00:09,791 --> 00:00:10,958 ఈ సిరీస్ మత్తు పదార్థాల వినియోగాన్ని లేదా క్షుద్రవిద్యల అభ్యాసాన్ని ఆమోదించదు. 5 00:00:11,041 --> 00:00:12,208 నిర్మాణ సమయంలో ఏ జంతువులకు హాని జరగలేదు. సిరీస్‌లో స్వీయ హానికి సంబంధించిన సందర్భాలు ఉంటాయి. స్వీయ హానిని రూపకర్తలు ఆమోదించరు. 6 00:00:12,291 --> 00:00:13,458 ఇందులో వెల్లడించిన అభిప్రాయాలను అమెజాన్ ఆమోదించదు. బాల కళాకారులు ఎవరూ వేధింపులకు గురి కాలేదు. 7 00:00:13,541 --> 00:00:14,708 స్వభావపరంగా కథాంశం సునిశితమైనది. ఈ సిరీస్‌లో అందరు ప్రేక్షకులకు అనువుగా ఉండని హింస, హింసకు చెందిన చిత్రాలు, గ్రాఫిక్ దృశ్యాలు ఉన్నాయి. 8 00:00:14,791 --> 00:00:15,916 వీక్షకుల విచక్షణ సూచించడమైనది. 9 00:00:23,208 --> 00:00:24,416 రండి. వెళదాం. 10 00:00:24,500 --> 00:00:26,041 మాయా, నన్ను పట్టుకో, సరేనా? 11 00:00:27,375 --> 00:00:29,333 ఆగండి. మొదట నేను వెళతాను. 12 00:00:29,833 --> 00:00:33,000 అక్కడ ఏవైనా జంతువులుంటే, నన్ను అడ్డం పెట్టుకుని వెళ్లిపొండి. 13 00:00:34,291 --> 00:00:35,916 ఏయ్, కాసేపాగి నా వెనుక రండి. 14 00:00:36,000 --> 00:00:37,166 జాగ్రత్తరా. 15 00:00:45,166 --> 00:00:46,166 జాగ్రత్త. 16 00:01:19,416 --> 00:01:22,083 నాన్నా, ఓ నిమిషం నన్ను దింపు. 17 00:01:22,166 --> 00:01:24,125 - ఎందుకు? ఏమయింది? - చెబుతాను. 18 00:01:48,291 --> 00:01:49,833 రా, మాయా. ఇక వెళ్లే సమయం. 19 00:01:50,833 --> 00:01:51,916 జాగ్రత్త. 20 00:01:52,000 --> 00:01:53,000 గట్టిగా పట్టుకో. 21 00:02:24,250 --> 00:02:25,291 తెరుచుకో. 22 00:02:28,583 --> 00:02:31,041 హమ్మయ్య. హమ్మయ్య. 23 00:02:40,208 --> 00:02:41,333 ఎటు పోతున్నావు? 24 00:02:43,458 --> 00:02:49,416 ఫర్హాన్, మనం వెతుకుతున్న నమూనాలు, 25 00:02:50,250 --> 00:02:51,250 మనకు అవి దొరికాయి. 26 00:02:52,041 --> 00:02:53,208 నీకు తెలుసు. 27 00:02:54,375 --> 00:02:56,291 మిషన్ పూర్తయింది. 28 00:02:57,583 --> 00:02:59,958 నీచుడా, నీ కారణంగా చాలా మంది చనిపోయారు! 29 00:03:00,541 --> 00:03:02,916 ఇప్పుడు కూడా నమూనాలు, చెత్త గురించి వాగుతావా? 30 00:03:03,625 --> 00:03:06,083 నాకు ఆ చెత్త శాటిలైట్ ఫోన్ ఇవ్వు! 31 00:03:06,166 --> 00:03:08,125 ఇస్తాను... 32 00:03:08,958 --> 00:03:11,000 ఇస్తాను... నీకు ఇస్తాను. 33 00:03:24,916 --> 00:03:26,041 ఇక కదలకు. 34 00:03:32,625 --> 00:03:33,708 నమూనాలు. 35 00:03:37,625 --> 00:03:42,000 ఈ కాల్ అక్షాంశాలను గుర్తించి, తరలింపు, బ్యాకప్ పంపించు. 36 00:03:42,083 --> 00:03:43,000 అలాగే. 37 00:03:43,083 --> 00:03:44,625 కానీ, సర్, ఆగండి. లాండ్రీ. 38 00:03:44,708 --> 00:03:46,875 ప్రకాష్ నాన్న, ఎక్సోజెనిక్స్ ఫాక్టరీ... 39 00:03:46,958 --> 00:03:49,375 వాళ్ల సమాచారం అంతా తుడిచేశారు. 40 00:03:49,458 --> 00:03:50,500 ఏదీ దొరకలేదు. 41 00:03:50,583 --> 00:03:51,791 చట్టవ్యతిరేకం కావచ్చు. 42 00:03:51,875 --> 00:03:54,875 ఇక ఆ జగన్, అతనిపై నేరారోపణలు ఉన్నాయి. 43 00:03:54,958 --> 00:03:56,500 ఎలాంటి నేరారోపణలు? 44 00:03:56,583 --> 00:03:58,333 మీకు ఇది నచ్చదు, సర్. 45 00:03:59,083 --> 00:04:00,875 అంటే, బాలలపై లైంగిక వేధింపులు. 46 00:04:04,333 --> 00:04:06,875 సర్? సర్, నా మాట వినబడుతోందా? 47 00:04:19,625 --> 00:04:21,083 ఇక మనం మరిచిపోదాం 48 00:04:41,416 --> 00:04:45,666 నా కూతురును చంపినవాళ్లను నేను శిక్షించలేక పోయాను. 49 00:04:46,708 --> 00:04:47,750 చెత్తవెధవ! 50 00:04:48,208 --> 00:04:51,041 - నీలాంటి నీచులకు బతికే అర్హత లేదు. - వద్దు, ఫర్హాన్! 51 00:05:15,833 --> 00:05:17,041 కామ్‌కార్డర్ ఫుటేజీ. 52 00:05:17,125 --> 00:05:18,250 మరిచిపోకు. అది తీసుకో. 53 00:05:23,833 --> 00:05:24,833 అబ్బా. 54 00:05:32,750 --> 00:05:34,750 హలో. జగన్, ఏం జరుగుతోంది? 55 00:05:34,833 --> 00:05:35,833 ఏంటి విషయాలు? 56 00:05:35,916 --> 00:05:37,291 నువ్వు, నీ నమానాలు. 57 00:05:38,166 --> 00:05:39,250 పోరా. 58 00:05:39,333 --> 00:05:40,541 మనకు ముగిసింది. 59 00:05:40,625 --> 00:05:42,166 ఫర్హాన్. హలో, ఫర్హాన్. ఆగు... 60 00:06:04,625 --> 00:06:05,708 చీఫ్? 61 00:06:10,541 --> 00:06:11,541 ఏం జరిగింది? 62 00:06:13,375 --> 00:06:16,000 వీడి కారణంగా హ్యాపీ చనిపోయింది. 63 00:06:16,083 --> 00:06:18,375 - ఏంటి? - ఈ చెత్త వెధవ! 64 00:06:22,041 --> 00:06:23,125 నువ్వు. జరుగు. 65 00:06:31,125 --> 00:06:32,958 హే, కాల్చకండి. కాల్చకండి. 66 00:06:33,666 --> 00:06:36,500 - నా మాట వినండి. - అది నువ్వు ఎవరనే దానిపై ఆధారపడుతుంది. 67 00:07:08,333 --> 00:07:11,791 రా, తల్లీ, మా గుమ్మంలోకి రా 68 00:07:14,291 --> 00:07:17,708 రా, తల్లీ, మా గుమ్మంలోకి రా 69 00:07:23,333 --> 00:07:26,416 మూడూళ్ల కూడలిలో మైలురాయి 70 00:07:26,500 --> 00:07:29,458 మెదడును నమిలేసే ఆ కోరలు 71 00:07:29,541 --> 00:07:31,833 బాణంలా కనిపించే రెండు సూది కళ్లు 72 00:07:31,916 --> 00:07:35,416 దానికి జవాబు మా కన్నీళ్లు 73 00:07:35,500 --> 00:07:38,583 రా, తల్లీ, మా గుమ్మంలోకి రా 74 00:07:41,416 --> 00:07:44,333 రా, తల్లీ, మా గుమ్మంలోకి రా 75 00:07:45,666 --> 00:07:50,833 ద విలేజ్ 76 00:08:02,666 --> 00:08:03,666 నాన్నా! 77 00:08:04,208 --> 00:08:05,208 అసలు ఏంటిది? 78 00:08:05,791 --> 00:08:07,166 ఇతను ఎవరు? 79 00:08:07,250 --> 00:08:08,500 చెప్పండి. 80 00:08:11,750 --> 00:08:13,208 నువ్వే అతనిని చంపావా? 81 00:08:13,291 --> 00:08:15,208 ఏమండీ, ఆగండి. 82 00:08:16,166 --> 00:08:17,791 అతను మంచివాడు కాదు. 83 00:08:18,958 --> 00:08:20,583 మేము ఇక్కడి నుంచి వెళుతున్నాం. 84 00:08:21,208 --> 00:08:23,541 మీరు తప్పించుకోవాలంటే, మాతోపాటు రండి. 85 00:08:26,416 --> 00:08:29,041 అతను చెప్పినట్లు చేద్దాం. ప్లీజ్. 86 00:08:43,250 --> 00:08:45,375 సరే. మనం ఎటువైపు వెళ్లాలి? 87 00:08:45,458 --> 00:08:47,083 తీరం వైపు. 88 00:08:49,125 --> 00:08:51,041 మా కోసం ఓ హెలికాప్టర్ వస్తోంది. 89 00:08:51,875 --> 00:08:54,000 మనం అందరం అందులో వెళ్లవచ్చు. 90 00:08:55,250 --> 00:08:58,541 ఆ జంతువులు ఎండలో బయటకు రాలేవు. 91 00:08:59,041 --> 00:09:01,000 అందుకే, సూర్యోదయం అయ్యాక వెళదాం. 92 00:09:01,875 --> 00:09:04,416 అప్పటి వరకు, ఇక్కడ ఎక్కడైనా దాక్కుందాం. 93 00:09:04,500 --> 00:09:06,750 సూర్యోదయానికి ఇంకా మూడు గంటలు ఉంది. 94 00:09:06,833 --> 00:09:10,791 అంతసేపు మనం ఎదుర్కోవడం కష్టం. వెంటనే వెళ్లిపోదాం. 95 00:09:11,375 --> 00:09:14,208 అవును. వెట్టైయన్ ఏ సమయంలోనైనా తన కుక్కలను పంపుతాడు. 96 00:09:14,958 --> 00:09:16,375 అవి ఇట్టే వాసన పసిగడతాయి. 97 00:09:16,458 --> 00:09:19,666 వెట్టైయన్? తన కుక్కలను తెస్తాడా? 98 00:09:20,541 --> 00:09:25,125 అవును. వాడు ఇంత పొడుగ్గా, ఇంత భారీగా ఉంటాడు. 99 00:09:37,166 --> 00:09:39,500 - దానికి పేరు ఉందా? - ఉంది. 100 00:09:41,541 --> 00:09:44,208 తీరం అంటే తూర్పున ఉంది, అవునా? తూర్పు ఎటు వైపు? 101 00:09:44,750 --> 00:09:46,250 మేము వచ్చిన వైపు. 102 00:09:46,333 --> 00:09:48,958 మనం ఫాక్టరీలోంచి వెళితే, త్వరగా వెళ్లగలం. 103 00:09:49,041 --> 00:09:50,916 మా ఊరికి తీరం చాలా దగ్గర. 104 00:09:52,125 --> 00:09:54,416 - మాకు దారి తెలుసు. మేము తీసుకెళతాం. - సరే. 105 00:09:55,083 --> 00:09:56,708 సరే. అయితే మాతో రండి. 106 00:09:57,375 --> 00:09:59,791 ఆయుధాలు. హద్దులు చూడండి. మిగతావారు, లోపల. 107 00:09:59,875 --> 00:10:00,916 అమ్మా! 108 00:10:01,000 --> 00:10:02,083 - ఏయ్. - మాయా. 109 00:10:04,125 --> 00:10:05,750 - ఏం జరిగింది? - నా వేలు తెగింది. 110 00:10:06,166 --> 00:10:07,416 పర్వాలేదు. సరిచేస్తా. 111 00:10:08,041 --> 00:10:10,083 సరే, ఇక్కడి నుంచి బయటపడదాం. 112 00:10:53,041 --> 00:10:55,458 అంకుల్. అంకుల్? 113 00:10:56,208 --> 00:10:58,208 ఆ కుందేలు మీదేనా? 114 00:10:58,291 --> 00:11:02,833 కాదు, ఇది నా కూతురిది. తన జ్ఞాపకార్థం దాచుకున్నాను. 115 00:11:04,166 --> 00:11:07,375 జ్ఞాపకార్థమా? ఎందుకు? తనకు ఏమైంది? 116 00:11:07,458 --> 00:11:08,625 మాయా. 117 00:11:12,458 --> 00:11:13,541 మాయా. 118 00:11:14,291 --> 00:11:15,333 క్షమించండి. 119 00:11:20,833 --> 00:11:21,875 పదండి! 120 00:11:22,791 --> 00:11:24,708 - అందరూ రండి! - రండి. రండి. రండి. 121 00:11:30,916 --> 00:11:32,083 రండి. రండి. 122 00:11:32,166 --> 00:11:34,125 రండి, రండి. వెళుతూ ఉండండి. 123 00:11:58,791 --> 00:11:59,958 వెళుతూ ఉండండి! 124 00:12:05,208 --> 00:12:06,375 ఆగండి. ఆగండి. 125 00:12:17,875 --> 00:12:20,000 ఫర్హాన్, బయటకు దారి ఎటు వైపు? 126 00:12:20,083 --> 00:12:23,791 మేము వచ్చిన దారిలో వెళ్లడం కుదరదు. జంతువులు అక్కడున్నాయి. 127 00:12:56,833 --> 00:12:58,750 డీ బ్లాక్‌లో మరో దారి ఉంది. 128 00:12:59,500 --> 00:13:01,541 వాటిని మళ్లించి, ఆ దారిలో వెళదాం. 129 00:13:01,625 --> 00:13:03,375 వాటిని ఎలా మళ్లించాలి? 130 00:13:03,458 --> 00:13:04,583 నాకు వదిలేయండి, సర్. 131 00:13:05,208 --> 00:13:06,250 నేను చూసుకుంటా. 132 00:13:07,666 --> 00:13:09,333 వద్దు. అది చాలా ప్రమాదకరం. 133 00:13:09,416 --> 00:13:12,125 సర్, మనం ఎంతసేపు పరిగెడుతూ, దాక్కుంటాం? 134 00:13:12,708 --> 00:13:13,708 పర్వాలేదు. 135 00:13:14,375 --> 00:13:17,166 నేను అటు వైపు వెళ్లి, వాటిని దారి మళ్లిస్తాను. 136 00:13:17,250 --> 00:13:19,000 అప్పుడు, ఇటు నుంచి పారిపొండి. 137 00:13:19,916 --> 00:13:20,916 మీ వెంట వస్తాను. 138 00:13:22,166 --> 00:13:25,208 సర్, నా సైజు చూసి తక్కువ అంచనా వేయకండి. 139 00:13:25,750 --> 00:13:27,666 నేను స్కూల్లో 100 మీటర్ల ఛాంపియన్. 140 00:13:29,458 --> 00:13:30,458 అందుకే భయపడకండి. 141 00:13:36,083 --> 00:13:37,125 వెనక్కు జరగండి! 142 00:13:41,208 --> 00:13:42,625 - పదండి! పదండి! - అమ్మా! 143 00:13:47,750 --> 00:13:48,875 వెళుతూ ఉండండి. 144 00:14:06,333 --> 00:14:07,375 రండి. 145 00:14:23,833 --> 00:14:24,916 రండి, రండి! 146 00:14:29,291 --> 00:14:31,833 - వెళుతూ ఉండండి! డీ బ్లాక్ దారి వైపు! - తమ్ముడూ! 147 00:14:31,916 --> 00:14:34,333 - నేను చూసుకుంటా. వెళ్లండి. పొండి! - తమ్ముడూ! 148 00:15:20,750 --> 00:15:21,750 శక్తి. 149 00:15:23,791 --> 00:15:24,791 కరు. 150 00:15:26,041 --> 00:15:28,666 సర్. సర్, ఇక్కడి నుండి పారిపోదాం. 151 00:15:28,750 --> 00:15:30,083 వద్దు. రండి. 152 00:15:38,125 --> 00:15:39,208 జాగ్రత్త. 153 00:15:41,916 --> 00:15:43,875 కరు, బాగానే ఉన్నావా? 154 00:15:44,625 --> 00:15:46,041 హా, బాగానే ఉన్నా. 155 00:15:53,375 --> 00:15:55,500 సర్, అక్కడ చూడండి. 156 00:15:55,583 --> 00:15:57,916 దేవరాజ్ చెప్పిన డీ బ్లాక్ ఇదే. 157 00:16:01,083 --> 00:16:02,333 ఏయ్. 158 00:16:02,416 --> 00:16:04,291 ఇక్కడి నుంచి బయటికెలా వెళ్లాలి? 159 00:16:04,375 --> 00:16:06,083 అది మనమే తెలుసుకోవాలి. 160 00:16:07,250 --> 00:16:09,041 శక్తి, జాగ్రత్త. 161 00:16:37,958 --> 00:16:40,083 సర్, కాపాడండి! సర్! 162 00:17:10,583 --> 00:17:11,916 కరు! 163 00:17:51,000 --> 00:17:52,000 ఫర్హాన్! 164 00:17:54,208 --> 00:17:55,500 మళ్లీ లోడ్ చెయ్. 165 00:17:56,875 --> 00:17:58,791 - నేను బయటకు దారి వెతుకుతా. - సరే. 166 00:18:09,208 --> 00:18:11,500 ఫర్హాన్, ముందుకు వెళ్లు. వాడిని చూసుకుంటా. 167 00:18:21,375 --> 00:18:22,875 నాన్నా! 168 00:18:25,625 --> 00:18:27,083 గౌతమ్! గౌతమ్. 169 00:18:27,750 --> 00:18:28,750 అమ్మా! 170 00:18:34,291 --> 00:18:35,291 మాయా! 171 00:18:41,208 --> 00:18:42,458 నాన్నా! 172 00:18:42,541 --> 00:18:43,916 మాయా! 173 00:18:44,000 --> 00:18:45,291 అమ్మా! 174 00:18:47,791 --> 00:18:49,083 నాన్నా! 175 00:19:36,500 --> 00:19:37,958 ఏయ్, మాయాను చూసుకో. 176 00:20:36,500 --> 00:20:37,583 కరు! 177 00:21:11,208 --> 00:21:12,791 గయ్స్, దారి అటు వైపు ఉంది. 178 00:22:08,458 --> 00:22:11,250 ఒకే అబ్బకు పుట్టిన వాడివైతే నాతో పెట్టుకో. 179 00:22:16,250 --> 00:22:18,291 ఒకే అబ్బకు పుడితే నాతో పెట్టుకో. 180 00:23:42,416 --> 00:23:43,458 శక్తి ఎక్కడ? 181 00:23:45,625 --> 00:23:46,833 ఆగు, నేను చూసొస్తాను. 182 00:23:46,916 --> 00:23:48,416 అది ప్రమాదం. దయచేసి వెళ్లకు. 183 00:23:48,500 --> 00:23:49,541 నేను చూసొస్తాను. 184 00:23:49,625 --> 00:23:50,791 - గౌతమ్. - గౌతమ్! 185 00:24:09,041 --> 00:24:11,000 వెట్టైయన్. వెట్టైయన్. 186 00:24:11,083 --> 00:24:12,083 వద్దురా. 187 00:24:12,833 --> 00:24:14,708 నాకు నీలో మీ అమ్మ కనబడుతోంది. 188 00:24:15,333 --> 00:24:18,125 నీలో కూడా తప్పకుండా కొంచెం మంచితనం ఉంటుంది. 189 00:24:18,208 --> 00:24:20,500 నాకు ఆ విషయం తెలుసు. వాళ్లనేమీ చేయకు... 190 00:24:27,875 --> 00:24:31,125 మీ నాన్నను, అమ్మను చంపినవాళ్లను వెతుకుతున్నావు, అవునా? 191 00:24:31,208 --> 00:24:32,458 నేనే. వాళ్లను నేనే చంపా! 192 00:24:35,000 --> 00:24:35,833 రేయ్! 193 00:24:42,375 --> 00:24:46,375 నా మాట విను, నీ తండ్రి నీలో తప్పుడు విలువలు నింపాడు. 194 00:24:47,958 --> 00:24:49,708 ఈ లోకం నీ కోసం కాదు. 195 00:24:51,291 --> 00:24:53,916 ఇది నువ్వు ఉండాల్సిన చోటు కాదు. ఇక్కడ సరిపడవు. 196 00:24:58,041 --> 00:25:01,500 ఈ పిచ్చితనం మనతో ముగిసిపోవాలి. 197 00:25:06,875 --> 00:25:08,250 సర్! 198 00:25:16,916 --> 00:25:19,458 - వద్దు. వద్దు, అది ప్రమాదం. - నన్ను వెళ్లనీ! 199 00:25:19,541 --> 00:25:22,000 - నేహా, వద్దు! - గౌతమ్! 200 00:25:24,500 --> 00:25:25,541 నన్ను వదులు! 201 00:25:59,625 --> 00:26:00,750 రా. 202 00:26:09,541 --> 00:26:10,666 అయితే శక్తివేల్? 203 00:27:22,875 --> 00:27:25,000 చూడండి, అదిగో మన హెలికాప్టర్. 204 00:27:59,833 --> 00:28:01,083 నా నమూనాలు ఎక్కడ, తేజస్? 205 00:28:01,166 --> 00:28:02,291 నిన్ను! 206 00:28:02,375 --> 00:28:03,625 - నేను మానేశా. - ఏంటి? 207 00:28:05,166 --> 00:28:06,291 జగన్ ఎక్కడ? 208 00:28:08,166 --> 00:28:11,291 వాడు ఇక్కడే ఎక్కడో దెయ్యంలా తిరుగుతూ ఉంటాడు. 209 00:28:11,916 --> 00:28:13,083 దెయ్యంలా తిరుగుతాడా? 210 00:28:13,166 --> 00:28:14,958 అసలేం మాట్లాడుతున్నావు, ఫర్హాన్? 211 00:28:17,208 --> 00:28:20,875 నా పేరు ప్రకాష్. ఎక్సోజెనిక్స్ కంపెనీ నాదే. 212 00:28:22,875 --> 00:28:25,916 కొన్ని లీగల్ పత్రాలపై సంతకాల కోసం నా లాయర్లు సంప్రదిస్తారు. 213 00:28:27,125 --> 00:28:31,083 ఇక్కడ నిన్న రాత్రి జరిగినదంతా పూర్తి రహస్యంగా ఉండాలి. స్పష్టమైందా? 214 00:28:35,958 --> 00:28:38,541 అయితే దీని వెనుక ఉన్నది నువ్వేనా? 215 00:28:41,750 --> 00:28:43,791 అవును, ఏదో ఒకటిలే. 216 00:28:43,875 --> 00:28:44,875 నీ అదృష్టం బాగుంది. 217 00:28:45,583 --> 00:28:48,375 నా కుటుంబాన్ని కాపాడాను. లేదంటే, నీ అంతు చూసేవాడిని. 218 00:28:51,125 --> 00:28:53,166 కుటుంబం మీద నీ ప్రేమ కనబడుతోంది. 219 00:28:54,125 --> 00:28:55,250 జాగ్రత్తగా చూసుకో. 220 00:28:56,041 --> 00:28:57,500 నేను చెప్పేది అర్థమైందిగా. 221 00:28:57,583 --> 00:28:59,583 నీకు డబ్బు కావాలంటే, నన్ను అడుగు. 222 00:29:02,083 --> 00:29:04,458 ఇదంతా ఓ పీడకల, అర్థమైందా? 223 00:29:06,916 --> 00:29:08,541 నా కూతురితో అలా మాట్లాడకు. 224 00:29:09,416 --> 00:29:10,416 గౌతమ్. 225 00:29:11,541 --> 00:29:13,500 గౌతమ్, వద్దు. 226 00:29:23,833 --> 00:29:25,041 నన్ను క్షమించు. 227 00:29:25,708 --> 00:29:28,250 నేను మీతో ఉండుంటే ఇలా జరిగేది కాదు. 228 00:29:28,333 --> 00:29:31,291 మనం అందరం ఇరుక్కుంటే, మమ్మల్ని కాపాడేది ఎవరు? 229 00:29:35,666 --> 00:29:38,333 శక్తివేల్, పీటర్, కరుణాగం... 230 00:29:39,333 --> 00:29:42,500 వాళ్లు లేకపోతే మిమ్మల్ని కాపాడగలిగే వాడిని కాదు. 231 00:29:44,625 --> 00:29:47,750 వాళ్లు మనుషులు మాత్రమే కాదు. అంతకు మించి. 232 00:29:49,166 --> 00:29:53,875 గౌతమ్, అంతా వదిలేసి, ఇక్కడి నుంచి వెళ్లిపోదాం. 233 00:29:54,625 --> 00:29:58,541 మన జీవితంలో ప్రతి క్షణం వాళ్లు మనతోనే ఉంటారు. 234 00:30:15,750 --> 00:30:16,833 ఇక్కడే ఉండండి. 235 00:30:27,125 --> 00:30:29,000 హెక్టిక్! 236 00:30:32,750 --> 00:30:35,666 హే, మాయా. మాయా, మెల్లగా! 237 00:30:38,416 --> 00:30:40,333 హెక్టిక్! 238 00:30:43,208 --> 00:30:44,666 హెక్టిక్! 239 00:30:46,041 --> 00:30:47,375 హెక్టిక్. 240 00:30:52,166 --> 00:30:54,208 ఎక్కడకు పోయావు? 241 00:31:00,791 --> 00:31:02,333 - చూడు. - హెక్టిక్. 242 00:31:04,291 --> 00:31:05,541 మనం వెళదామా, డాక్? 243 00:31:16,541 --> 00:31:17,541 మాయా. 244 00:31:22,833 --> 00:31:24,458 కానీ ఇది మీ అమ్మాయిది. 245 00:31:27,083 --> 00:31:28,416 ఇప్పుడు ఇది నీదే. 246 00:31:47,708 --> 00:31:48,791 అతని సమస్య ఏంటట? 247 00:31:52,458 --> 00:31:55,708 నిన్న రాత్రి ఏం జరగనట్లుగా మనం అందరం ఉండాలట. 248 00:31:58,166 --> 00:32:01,416 నిన్ను బెదిరిస్తాడని అనుకున్నాను, కానీ నీకు వరం ఇచ్చాడనుకుంటా. 249 00:32:13,041 --> 00:32:16,625 చూడు, మాయా. కుందేలును చూడు. నిన్ను చూసి నవ్వుతోంది. చూడు. నవ్వు. 250 00:32:16,708 --> 00:32:19,666 నవ్వు, మాయా. కానివ్వు, నవ్వు. 251 00:32:22,041 --> 00:32:25,166 నన్నూ చూడు. ఏయ్, నీకు భయంగా ఉందా? 252 00:32:28,458 --> 00:32:29,833 ఇక వెళ్లవచ్చు, కెప్టెన్. 253 00:32:49,041 --> 00:32:50,708 అతనిని కప్పేసి, తీసుకుపొండి. 254 00:33:28,666 --> 00:33:29,791 చెన్నై ముడు నెలల తరువాత 255 00:33:29,875 --> 00:33:32,458 - మాయా, ఏం జరిగింది? - బుజ్జీ, ఏమైంది? 256 00:33:32,541 --> 00:33:34,958 - ఏమైంది? - ఏం జరిగింది, తల్లీ? 257 00:33:36,416 --> 00:33:37,750 - అదీ... - బాగానే ఉన్నావా? 258 00:33:37,833 --> 00:33:39,750 ఆ ఫాక్టరీ... 259 00:33:42,166 --> 00:33:47,041 ఎక్సోజెనిక్స్ ప్రయోగశాల 260 00:33:49,375 --> 00:33:50,708 యాక్సెస్ మంజూరైంది. 261 00:33:56,791 --> 00:33:59,541 క్రిముల నిర్మూలనా ప్రక్రియ యాక్టివేట్ అయింది. 262 00:34:00,125 --> 00:34:02,125 మూడు, రెండు, ఒకటి. 263 00:34:06,250 --> 00:34:07,500 ఏమిటి అంత భయం? 264 00:34:08,416 --> 00:34:11,291 ఆ ఫాక్టరీ... 265 00:34:12,416 --> 00:34:13,500 ఫాక్టరీ... 266 00:34:13,541 --> 00:34:15,083 ఏం భయపడకు, బుజ్జీ. 267 00:34:15,166 --> 00:34:20,750 ప్రస్తుతం, నువ్వు మన ఇంటిలో అమ్మానాన్నల దగ్గర క్షేమంగా ఉన్నావు, సరేనా? 268 00:34:23,458 --> 00:34:26,708 మనం ఇవాళ ఏం చేద్దాం? ఏదైనా జాలీగా చేద్దాం. 269 00:34:27,958 --> 00:34:29,000 సరే. 270 00:34:29,916 --> 00:34:31,625 అందమైన ఆదివారం ఉదయం. 271 00:34:31,708 --> 00:34:34,833 రోడ్డు ట్రిప్ అయితే? ఏదైనా తీరం వెంబడి. 272 00:34:37,541 --> 00:34:39,000 తమాషా కాదు. మరీ తొందర. 273 00:34:39,083 --> 00:34:40,708 నాన్నా! 274 00:34:40,791 --> 00:34:42,916 నువ్వు బరువు పెరిగావా, నేను ముసలోడయ్యానా? 275 00:34:43,000 --> 00:34:45,083 నువ్వే ముసలోడయ్యావు. నేను బరువు పెరగలేదు. 276 00:34:45,166 --> 00:34:49,750 నేను ముసలోడిని అయ్యానా? నిజంగా? 277 00:34:52,541 --> 00:34:55,000 నువ్వే లావయ్యావు. నిన్ను కొరుకుతా. 278 00:34:56,125 --> 00:34:58,916 - హెక్టిక్, ఇలా రా. - హెక్టిక్. 279 00:35:00,291 --> 00:35:01,291 రా. రా. 280 00:35:04,833 --> 00:35:06,916 ఎవరు కాల్ చేశారు? గౌతమ్! 281 00:35:17,583 --> 00:35:22,708 ఏయ్! హెక్టిక్. హెక్టిక్. హెక్టిక్. 282 00:35:22,791 --> 00:35:24,541 నేను చెప్పేది జాగ్రత్తగా విను. 283 00:35:25,541 --> 00:35:26,791 సరే, ఎవరిది? 284 00:35:26,875 --> 00:35:27,958 ఇలా రా. 285 00:35:33,750 --> 00:35:35,125 హెక్టిక్! 286 00:35:37,333 --> 00:35:38,416 హెక్టిక్! 287 00:35:38,500 --> 00:35:41,041 నాన్నా! హెక్టిక్ ఏం చేసిందో చూడు. 288 00:35:42,125 --> 00:35:43,166 ఒక నిమిషం. 289 00:35:44,333 --> 00:35:45,416 నేను ఫర్హాన్‌ని. 290 00:35:45,500 --> 00:35:46,958 గుర్తుందా, నరకంలో కలిశాం. 291 00:35:48,000 --> 00:35:49,375 హా, ఫర్హాన్. ఏమైంది? 292 00:36:01,250 --> 00:36:02,916 సర్. సర్! 293 00:36:03,416 --> 00:36:06,458 జంతు ప్రయోగాలింకా అవలేదు. స్పందన పర్యవేక్షణ చేస్తున్నాం. 294 00:36:06,541 --> 00:36:07,875 నిన్న, ఓ సబ్జెక్ట్... సర్! 295 00:36:07,958 --> 00:36:09,333 - ఇది సరైన పని కాదు. - సర్. 296 00:36:10,000 --> 00:36:11,708 సీరం సిద్ధం కాలేదని చెప్పు. 297 00:36:12,250 --> 00:36:14,083 ఎక్సోజెనిక్స్ నీకు వద్దు. 298 00:36:16,958 --> 00:36:20,291 నువ్వు వెనక్కు రాలేని దారిలోకి అది నిన్ను చేర్చుతుంది. 299 00:36:20,375 --> 00:36:22,041 సర్, వద్దు. సర్. 300 00:36:27,416 --> 00:36:28,750 నీ నరాలు నాశనం అయ్యాయి. 301 00:36:29,291 --> 00:36:31,875 నువ్వు అడిగినంత వెన్నుపాము ఉద్దీపన అసాధ్యం. 302 00:36:33,375 --> 00:36:34,458 చెప్పేది అర్థమైందా? 303 00:36:34,541 --> 00:36:35,750 - సర్... - నోరు మూసుకో! 304 00:36:41,541 --> 00:36:43,375 సర్. సర్. 305 00:37:22,875 --> 00:37:24,000 సర్. సర్. 306 00:37:24,708 --> 00:37:25,750 డాక్టర్‌ను పిలువు. 307 00:37:38,458 --> 00:37:39,541 నాన్నా! 308 00:37:44,125 --> 00:37:45,291 ఏమీ లేదు. 309 00:37:52,333 --> 00:37:55,833 నేను చెప్పేది మాత్రమే విను, గౌతమ్. నీ కుటుంబానికి హెచ్చరిక. 310 00:37:55,916 --> 00:37:58,458 నీ కూతురు మాయా ప్రమాదంలో ఉంది. 311 00:38:08,541 --> 00:38:09,916 నాన్నా! 312 00:38:20,666 --> 00:38:21,708 గౌతమ్. 313 00:40:14,375 --> 00:40:16,375 సబ్టైటిల్ అనువాద కర్త పి. ఎస్. లక్ష్మి 314 00:40:16,458 --> 00:40:18,458 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ