1 00:01:19,872 --> 00:01:20,873 ఇది... 2 00:01:22,708 --> 00:01:24,710 అవును. ఇటు వైపే. 3 00:01:27,462 --> 00:01:29,464 సరే. సరే. 4 00:01:31,550 --> 00:01:34,135 నేను అగ్రీ-జెట్ అనబడే ఫ్యాక్టరీ లోపలికి వచ్చాను. 5 00:01:34,136 --> 00:01:39,599 ఇది అల్బకర్కీ, న్యూ మెక్సికోలో ఉన్న ఒక కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌస్. 6 00:01:39,600 --> 00:01:40,767 దేవుడా. 7 00:01:41,476 --> 00:01:43,312 ఇక్కడ చాలా చల్లగా ఉంది. 8 00:01:44,313 --> 00:01:47,648 సరే, మీకు ఇక్కడ ఏముందో చూపిస్తాను. ఇది ఎలాంటి ప్రదేశమో మీకు 9 00:01:47,649 --> 00:01:49,358 అర్థమయ్యేలా అంతా చూపిస్తాను. 10 00:01:49,359 --> 00:01:51,110 ఇక్కడ... ఇది చాలా పెద్ద చోటు. 11 00:01:51,111 --> 00:01:52,946 బహుశా కొన్ని వందల అడుగుల పెద్దది కావొచ్చు. 12 00:01:53,614 --> 00:01:55,948 ఈ షెల్ఫ్ లలో ఏముందో నాకు తెలీదు, కానీ చాలా పేర్చారు. 13 00:01:55,949 --> 00:01:58,452 ఇక్కడ ఎన్నో ప్యాకేజీలతో 14 00:01:58,994 --> 00:02:03,248 అంచుల వరకు నిండిపోయి ఉంది... 15 00:02:04,208 --> 00:02:05,792 ప్లాస్టిక్ బ్యాగులలో... 16 00:02:07,252 --> 00:02:08,252 ఐటమ్స్ ఉన్నాయి. 17 00:02:10,005 --> 00:02:12,341 సరే, ఇందులో ఏముంది? 18 00:02:13,258 --> 00:02:14,301 సరే... 19 00:02:15,552 --> 00:02:17,386 చెప్పడం కంటే చూస్తే బాగుంటుంది కదా? 20 00:02:17,387 --> 00:02:19,681 కాబట్టి, మీరే స్వయంగా ఏముందో చూడండి. 21 00:02:23,393 --> 00:02:24,478 సరే. 22 00:02:29,066 --> 00:02:30,067 సరే. 23 00:02:30,901 --> 00:02:32,318 చూస్తున్నారా? 24 00:02:32,319 --> 00:02:34,196 ఆహ్? అవును. 25 00:02:34,905 --> 00:02:35,906 ఇది... 26 00:02:36,990 --> 00:02:39,075 ఇదేమి ప్యాక్ చేసిన కోడి మాంసం కాదు. 27 00:02:39,076 --> 00:02:40,494 ఆ మాత్రం చెప్పగలను. 28 00:02:41,411 --> 00:02:43,120 ఈ మాంసంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆహ్? 29 00:02:43,121 --> 00:02:44,455 గెస్ చేయండి. 30 00:02:44,456 --> 00:02:46,123 మీరే గెస్ చేసి చెప్పండి. 31 00:02:46,124 --> 00:02:50,962 ఎందుకంటే ఈ ప్రదేశమంతా 32 00:02:50,963 --> 00:02:52,464 మనుషుల శరీరాలతో నిండిపోయి ఉంది. 33 00:02:53,090 --> 00:02:54,549 చుట్టూ శరీర భాగాలే ఉన్నాయి! 34 00:02:54,550 --> 00:02:56,717 ముక్కలు ముక్కలు చేసి పెట్టారు. 35 00:02:56,718 --> 00:02:59,638 అన్నీ వ్యాక్యూమ్ సీల్ చేసి ఉంచారు. 36 00:03:00,973 --> 00:03:04,476 ఈ ప్లాంట్ మొత్తాన్ని మాంసం నిల్వ చేయడానికే వాడుతున్నారు. 37 00:03:06,353 --> 00:03:08,437 ఇదంతా గుట్టు చప్పుడు కాకుండా మన చుట్టూనే జరుగుతోంది. 38 00:03:08,438 --> 00:03:11,233 అంటే, వాళ్ళు ఈ టౌన్ ని హడావిడిగా ఖాళీ చేసి పోయారు, 39 00:03:12,401 --> 00:03:14,069 కానీ ఖచ్చితంగా చెప్పగలను, వాళ్ళు వెళ్ళడానికి ముందు 40 00:03:14,736 --> 00:03:17,072 ఖచ్చితంగా ఇక్కడ రోజుకి మూడు షిఫ్టులు పని చేస్తూ ఉండేవారు అనుకుంట. 41 00:03:18,574 --> 00:03:21,076 అలాగే ఆ తలుపు వెనుక ఏముంది, ఆహ్? 42 00:03:23,161 --> 00:03:27,498 ఇది బస్సు అంత సైజ్ ఉన్న మాంసం గ్రైండర్, ఇంకా గిన్నెలు, 43 00:03:27,499 --> 00:03:29,333 వంట చేయడానికి వాడే గిన్నెలు. 44 00:03:29,334 --> 00:03:31,503 అలాగే వాటిలో ఏముందో చూసే వరకు ఆగండి. 45 00:03:40,179 --> 00:03:41,346 {\an8}సాండిస్క్ 46 00:03:56,570 --> 00:03:59,781 కారోల్ స్టుర్క సీయెలో రొశాడో - అల్బకర్కీ, న్యూ మెక్సికో 47 00:07:58,645 --> 00:08:02,357 ఇరవై నాలుగు లక్షలు ఈవెన్. 48 00:08:43,273 --> 00:08:44,274 మొత్తం పెడుతున్నా. 49 00:08:49,446 --> 00:08:51,448 మొత్తం పెడుతున్నారు. 50 00:09:00,290 --> 00:09:02,250 యాభై లక్షల డాలర్లు. 51 00:09:02,251 --> 00:09:04,336 ద హౌస్ రికార్డు. 52 00:09:19,142 --> 00:09:20,561 ఖచ్చితంగా పెడతావా? 53 00:09:36,743 --> 00:09:38,453 మీ కార్డులు చూపించండి. 54 00:09:45,419 --> 00:09:46,712 స్ట్రెయిట్ ఫ్లష్. 55 00:10:12,905 --> 00:10:14,531 ఒక రాయల్ ఫ్లష్. 56 00:10:15,073 --> 00:10:16,450 పై చేయి. 57 00:10:30,714 --> 00:10:33,175 హేయ్, బాబు. నీ పాత్ర పోషించు. 58 00:10:38,931 --> 00:10:42,059 నువ్వు ఈసారికి గెలిచి ఉండొచ్చు, మిస్టర్ డియాబాటే. 59 00:10:42,935 --> 00:10:44,937 కానీ త్వరలోనే నీ అదృష్టం మంటగలిసిపోయింది. 60 00:10:46,021 --> 00:10:47,648 ఏదోకరోజు జరుగుతుందేమో... 61 00:10:52,653 --> 00:10:54,655 కానీ ఆ రోజు నేడు కాదు. 62 00:10:55,572 --> 00:10:57,074 ఇది నీకోసం, నా బుజ్జీ. 63 00:10:59,576 --> 00:11:01,161 మీకు పని చేయడం నా గౌరవం. 64 00:11:10,087 --> 00:11:11,255 ఇంకెవరైనా వస్తారా? 65 00:11:14,800 --> 00:11:18,637 పదండి, నా అందగత్తెల్లారా. 66 00:11:27,271 --> 00:11:28,397 మళ్ళీ కలుద్దాం. 67 00:11:31,233 --> 00:11:32,985 మీతో గడిపి చాలా ఎంజాయ్ చేశాను! 68 00:12:10,105 --> 00:12:12,107 వెస్ట్ గేట్ 69 00:12:43,931 --> 00:12:45,431 నువ్వు ఎవరివి? 70 00:12:45,432 --> 00:12:48,309 - జోయెట్. - జోయెట్! 71 00:12:48,310 --> 00:12:51,063 లోనికి రా, బంగారం. 72 00:13:05,869 --> 00:13:08,287 మమ్మల్ని క్షమించు, బంగారం, 73 00:13:08,288 --> 00:13:11,124 కానీ మేము వెంటనే వెళ్ళిపోవాలి. 74 00:13:11,834 --> 00:13:13,627 ఏంటి? ఎందుకు? 75 00:13:13,836 --> 00:13:16,046 నిన్ను కలవడానికి ఒకరు వస్తున్నారు. 76 00:13:20,968 --> 00:13:24,721 నీకు ఇష్టమైతే నువ్వు మాతో రావొచ్చు. 77 00:13:26,640 --> 00:13:29,267 నేను ఆమెకు అలా చేయలేను. 78 00:13:29,268 --> 00:13:31,812 ఎప్పటికైనా మేము మాట్లాడుకోక తప్పదు. 79 00:13:34,982 --> 00:13:37,526 కనీసం కొంచెం టైమ్ కూడా లేదంటావా...? 80 00:13:40,612 --> 00:13:41,613 జోయెట్? 81 00:14:01,049 --> 00:14:03,676 దయచేసి ఇక్కడే ఉండు. దయచేసి ఇక్కడే ఉండు. దయచేసి ఇక్కడే ఉండు. 82 00:14:03,677 --> 00:14:05,596 దయచేసి ఇక్కడే ఉండు. దయచేసి ఇక్కడే ఉండు. 83 00:14:15,022 --> 00:14:17,024 {\an8}లాస్ వేగాస్ సిటీ 84 00:14:42,132 --> 00:14:46,094 స్వాగతం కారోల్ 85 00:15:05,739 --> 00:15:09,743 కారోల్, కలవాల్సిన చోటు వెరోనా స్కై విల్లా, 30వ ఫ్లోర్ 86 00:15:56,290 --> 00:15:57,457 హలో? 87 00:16:16,435 --> 00:16:17,603 ఇక్కడ ఉన్నాను. 88 00:16:29,031 --> 00:16:31,200 సమయానికి వచ్చావు, కారోల్. 89 00:16:32,034 --> 00:16:36,622 అంటే వాళ్ళు వెళ్తూ నేను వస్తున్నాను అని చెప్పారా? 90 00:16:38,790 --> 00:16:40,792 - నువ్వెందుకు ఉన్నావు? - నీకు స్వాగతం చెప్పడానికి. 91 00:16:42,169 --> 00:16:43,419 వద్దు, థాంక్స్. 92 00:16:43,420 --> 00:16:44,671 పోసినందుకు సంతోషం. 93 00:16:47,174 --> 00:16:49,176 నేను ఎందుకు వస్తున్నానో వాళ్ళు చెప్పి ఉండరు. 94 00:16:49,718 --> 00:16:51,553 వాళ్ళు ఆ విషయం చెప్పే అవకాశమే లేదు. 95 00:16:52,804 --> 00:16:54,514 నేను ఏం తెచ్చానో చూస్తే నీకు ఆ షాంపేన్ కంటే 96 00:16:54,515 --> 00:16:55,974 బలమైంది అవసరం అవుతుంది. 97 00:16:56,600 --> 00:16:57,768 నీకు... 98 00:17:00,020 --> 00:17:02,523 ఇక్కడ టీవీ ఉందా? 99 00:17:10,739 --> 00:17:11,740 బాగుంది. 100 00:17:22,584 --> 00:17:23,585 సరే. 101 00:17:24,336 --> 00:17:27,338 ఇక్కడ ఏముంది? హెచ్... హెచ్.డి.ఎం.ఐ. సరే. 102 00:17:27,339 --> 00:17:29,757 ఇది నువ్వు రికార్డు చేసిన ఇంకొక వీడియోనా? 103 00:17:29,758 --> 00:17:30,926 నువ్వు నా వీడియోలు చూసావా? 104 00:17:33,428 --> 00:17:35,096 వాళ్ళు నిజంగానే నా వీడియోలు పంపారా? 105 00:17:35,097 --> 00:17:36,180 అవును. 106 00:17:36,181 --> 00:17:37,516 నువ్వు చాలా బాగా చిత్రీకరించావు. 107 00:17:38,308 --> 00:17:39,476 చాలా డ్రమాటిక్ గా అనిపించాయి. 108 00:17:40,811 --> 00:17:42,813 సరే, అయితే నువ్వు కనీసం... 109 00:17:44,898 --> 00:17:46,274 వదిలేయ్. 110 00:17:46,275 --> 00:17:47,568 నువ్వు ఇది చూసావంటే... 111 00:17:49,945 --> 00:17:51,029 ఒక్క మాటలో చెప్పాలంటే... 112 00:17:52,364 --> 00:17:53,615 ఇది దారుణమైన విషయం. 113 00:17:54,199 --> 00:17:56,576 అలాగే, నాటకీయంగా మాట్లాడాలని కాదు, 114 00:17:56,577 --> 00:17:58,996 కానీ నువ్వు కూర్చుంటే మంచిది. నిజంగా. 115 00:17:59,705 --> 00:18:01,789 చెప్తున్నాను కదా, నువ్వు గనుక ఇది చూసావంటే... 116 00:18:01,790 --> 00:18:03,584 ఆ వీడియో వాళ్ళు మనుషులను తినడం గురించా? 117 00:18:06,253 --> 00:18:08,255 - ఏంటి? - తెలిసాక నేను కూడా జీర్ణించుకోలేకపోయా. 118 00:18:09,798 --> 00:18:11,800 ఆగు, నీకెలా... నీకెలా... 119 00:18:12,718 --> 00:18:13,802 ఒక నిమిషం. 120 00:18:17,848 --> 00:18:19,682 హలో, కారోల్. మేము జాన్ సీనా, 121 00:18:19,683 --> 00:18:22,435 మేము ఇప్పుడు మా ఆహార సప్లైకి సంబంధించి నీకున్న కొన్ని ప్రశ్నలకు 122 00:18:22,436 --> 00:18:23,854 సమాధానం చెప్పబోతున్నాం. 123 00:18:25,439 --> 00:18:27,690 నీకు తెలుసు, మేము ఉద్దేశపూర్వకంగా జీవం ఉన్న దేన్నైనా చంపలేము, 124 00:18:27,691 --> 00:18:30,277 గాయపరచలేము, లేదా ఏ విధంగానూ ఒక జీవికి అంతరాయం కలిగించలేము. 125 00:18:31,153 --> 00:18:33,155 ఆ కారణంగా తినడానికి మాకుండే ఎంపికలు చాలా తక్కువ. 126 00:18:33,780 --> 00:18:37,033 ఎందుకంటే "జీవం ఉన్న దేన్నైనా" అంటే మా ఉద్దేశంలో మొక్కలు కూడా. 127 00:18:37,034 --> 00:18:39,869 మేము గోధుమ, మొక్కజొన్న లేదా బియ్యం పంట కోయలేము. 128 00:18:39,870 --> 00:18:41,788 ఒక చెట్టు నుండి పండును కూడా తీయలేం. 129 00:18:42,372 --> 00:18:44,123 ఏదైనా పండు దానంతట అదే గనుక క్రింద పడితే 130 00:18:44,124 --> 00:18:46,418 అప్పుడు సంతోషంగా తింటాము అనుకో. 131 00:18:47,044 --> 00:18:49,629 నిజం చెప్పాలంటే, మాకు వీలైనంతగా రాలిన వాటిని మేము వినియోగిస్తున్నాము. 132 00:18:49,630 --> 00:18:51,965 అంతేకాక, వందల కోట్ల పాడి పశువులు కూడా ఉన్నాయి, 133 00:18:52,549 --> 00:18:55,761 వాటిలో ముఖ్యంగా ఆవులకు మేము పాలు తీయాల్సి ఉంటుంది. 134 00:18:56,345 --> 00:18:59,680 అలాగే మేము రావడానికి ముందే ప్రాసెస్ చేయబడి 135 00:18:59,681 --> 00:19:01,767 రెడీగా లక్షల టన్నుల ఆహారం కూడా ఉంది. 136 00:19:02,518 --> 00:19:03,936 వినడానికి అంతా బానే ఉన్నట్టు ఉంది, కదా? 137 00:19:04,937 --> 00:19:06,647 కాకపోతే ఒక్క చిన్న సమస్య. 138 00:19:07,231 --> 00:19:14,154 ఈ వీడియో రికార్డు చేస్తున్న సమయానికి మేము ప్రపంచంలో 7,348,292,411 మందిమి ఉన్నాం. 139 00:19:14,905 --> 00:19:16,657 అంటే ఆహారం అవసరమైన వారు చాలా మంది ఉన్నారు. 140 00:19:17,366 --> 00:19:18,951 మాకు కావాల్సినంత ఆహారం అయితే లేదు, 141 00:19:19,451 --> 00:19:22,204 కాబట్టి దానికి పరిష్కారంగా మేము కొన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. 142 00:19:23,622 --> 00:19:26,123 మేము దీన్ని తీసుకునే బ్రతుకుతున్నాం. 143 00:19:26,124 --> 00:19:29,627 ఈ 230 మిల్లీలీటర్ల నిల్వ చేయగల ద్రవంలో 300 కేలరీలు ఉంటాయి. 144 00:19:29,628 --> 00:19:30,711 పోషకాలకు సంబంధించిన వివరాలు 145 00:19:30,712 --> 00:19:34,006 దానర్థం రోజుకు 2,400 కేలరీలు అవసరమయ్యే 146 00:19:34,007 --> 00:19:38,427 జాన్ సీనా సైజు మనిషికి ఇవి 24 గంటలకు ఎనిమిది డబ్బాలు కావాలి. 147 00:19:38,428 --> 00:19:42,015 ఇంకా పెద్దగా ఉండేవారికి మరికొన్ని. చిన్నగా ఉండేవారికి కాస్త తక్కువ. 148 00:19:42,808 --> 00:19:43,975 ఇందులో ఏముంది? 149 00:19:43,976 --> 00:19:45,560 చెప్పాలంటే చాలానే ఉన్నాయి. 150 00:19:45,561 --> 00:19:47,436 దీన్ని ప్రపంచ వ్యాప్తంగా తయారు చేస్తున్నాం, 151 00:19:47,437 --> 00:19:51,191 కాబట్టి అందుబాటులో ఉండే పదార్థాల ఆధారంగా దీని రెసిపీ మారుతుంది. 152 00:19:51,775 --> 00:19:54,944 ఇందాక మేము చెప్పిన స్టాక్ లో ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా వాడుతున్నాం, 153 00:19:54,945 --> 00:19:57,447 ముఖ్యంగా త్వరగా పాడయ్యే అవకాశం ఉన్నవాటిని. 154 00:19:58,240 --> 00:20:01,325 అంతేకాక ప్రతీ కార్టన్ లో 12% మేము హెచ్.డీ.పీ 155 00:20:01,326 --> 00:20:03,161 అని పిలిచే పదార్థం కూడా ఉంటుంది. 156 00:20:03,704 --> 00:20:05,204 మానవ-ఉత్పన్న ప్రోటీన్. 157 00:20:05,205 --> 00:20:07,583 అంటే నిజమే, అది వినడానికి ఎలా ఉందో అదే. 158 00:20:08,417 --> 00:20:13,337 రోజూ సహజ కారకాలు అలాగే ప్రమాదాల కారణంగా దాదాపుగా 1,00,00 మంది చనిపోతుంటారు. 159 00:20:13,338 --> 00:20:16,007 సాధారణంగా వృధా అయ్యే ఆ మానవ అవశేషాలను వాడి 160 00:20:16,008 --> 00:20:17,843 మేము హెచ్.డీ.పీని చేస్తున్నాం. 161 00:20:18,677 --> 00:20:22,431 ఇలా మా కోసం త్యాగం చేసిన వారిని మేము స్మరించుకుని, వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. 162 00:20:23,015 --> 00:20:26,101 మాకు గనుక వేరే అవకాశం ఉంటే మేము హెచ్.డీ.పీని వాడతామా? 163 00:20:26,894 --> 00:20:28,019 లేదు. 164 00:20:28,020 --> 00:20:30,730 చరిత్రను చూస్తే, అన్నిట్లో కాకపోయినా, చాలా సంస్కృతులలో 165 00:20:30,731 --> 00:20:32,900 నరమాంస భక్షణను తప్పుగానే పరిగణించారు. 166 00:20:33,525 --> 00:20:36,445 నిజం చెప్పాలంటే, మాకు కూడా ఇలా చేయడం ఇష్టం లేదు. 167 00:20:37,112 --> 00:20:38,864 కానీ మాకు వేరే దారి లేదు. 168 00:20:39,656 --> 00:20:42,700 నువ్వు మాత్రం చింతించకు, కారోల్, నువ్వు ఈ ఉత్పత్తిని ఎప్పటికీ తీసుకోవాల్సిన అవసరం లేదు. 169 00:20:42,701 --> 00:20:46,120 నీకు ఇష్టముంటే తప్ప అనుకో, కానీ మా అంచనా ప్రకారం అది అసంభవం. 170 00:20:46,121 --> 00:20:50,208 నీకు హెచ్.డీ.పీని మేము ఎప్పటికీ, ఏ విధంగానూ వడ్డించము. 171 00:20:50,209 --> 00:20:52,460 నీకు ఎప్పటికీ మేము అత్యంత తాజాగా ఉండే సహజంగా రాలిన 172 00:20:52,461 --> 00:20:55,130 అలాగే స్టాక్ లో ఉన్న ఆహారాన్ని మాత్రమే ఇస్తాము. 173 00:20:55,756 --> 00:20:57,840 దీనితో నీకున్న సందేహాలు క్లియర్ అయి ఉంటాయని ఆశిస్తున్నాం. 174 00:20:57,841 --> 00:21:01,594 {\an8}ఎప్పటిలాగే, నువ్వు క్షేమంగా ఉండటమే మాకు అన్నిటికంటే ముఖ్యమైన విషయం. 175 00:21:01,595 --> 00:21:02,845 {\an8}ప్రశ్నలు? కామెంట్స్? ఎప్పుడైనా ఫోన్ చెయ్! 176 00:21:02,846 --> 00:21:06,350 నీకు అభిప్రాయాలు, ఆందోళనలు ఏమైనా ఉంటే, ఎప్పుడైనా, పగలైనా లేదా రాత్రయినా కాల్ చేసి వాయిస్ మెయిల్ పంపు. 177 00:21:07,309 --> 00:21:09,685 నీతో నేరుగా మాట్లాడలేకపోతున్నందుకు మాకు బాధగానే ఉంది, 178 00:21:09,686 --> 00:21:12,189 కానీ ప్రస్తుతానికి మేము నీకు కొంచెం దూరంగా ఉండాలని అనుకుంటున్నాం. 179 00:21:19,530 --> 00:21:21,031 అంటే నీకు దీని గురించి అంతా తెలుసా? 180 00:21:21,907 --> 00:21:23,492 ఎప్పుడు... ఎలా... 181 00:21:24,201 --> 00:21:25,243 ఎన్నాళ్ళుగా? 182 00:21:25,244 --> 00:21:28,956 ఒక వారం క్రితం, నాకు తెలుసుకోవాలి అనిపించి నేను జాన్ సీనాని అడిగాను, 183 00:21:29,665 --> 00:21:31,667 "మీరు ఎందుకని పాలు అంతగా తాగుతున్నారు?" 184 00:21:32,209 --> 00:21:33,627 మేము కొన్ని రోజులుగా కలుస్తున్నాంలే. 185 00:21:34,169 --> 00:21:36,755 అతను నాకు సన్ సెట్ ఫ్లిప్ పవర్ బాంబ్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. 186 00:21:37,506 --> 00:21:39,382 మరి నువ్వు ఎలా స్పందించావు? 187 00:21:39,383 --> 00:21:40,716 అసలు నువ్వు ఏమైనా స్పందించావా? 188 00:21:40,717 --> 00:21:42,469 చెప్పాను కదా, జీర్ణించుకోలేకపోయా. 189 00:21:43,637 --> 00:21:44,888 చాలా ఇబ్బంది పడ్డా. 190 00:21:45,639 --> 00:21:47,975 ఆ విషయం గురించి ఆలోచించడానికి సమయం దొరకడంతో కాస్త మామూలు అయ్యాను అనుకుంట. 191 00:21:48,851 --> 00:21:51,936 జాన్ సీనా మాటలు విన్నాక నేను కూడా ఏం అనలేకపోయా. 192 00:21:51,937 --> 00:21:53,729 ఫ్రెంచ్ లో అతని మాటలు ఇంకా నమ్మకంగా అనిపించాయి. 193 00:21:53,730 --> 00:21:56,817 అది జాన్ సీనా కాదు. 194 00:21:57,651 --> 00:22:00,487 దేవుడా, అసలు నువ్వు ఎందుకు... 195 00:22:02,322 --> 00:22:06,158 మరి స్పెయిన్ లో వాళ్ళందరూ శాఖాహారులు అని చెప్పారు కదా? 196 00:22:06,159 --> 00:22:08,245 అవును, నేను జాన్ ని ఆ విషయం అడిగాను. 197 00:22:08,745 --> 00:22:10,746 అతను వాళ్ళు టెక్నీకల్ గా శాఖాహారం తినడానికి ఇష్టపడతాం 198 00:22:10,747 --> 00:22:13,416 అని చెప్పారని గుర్తుచేశాడు. 199 00:22:13,417 --> 00:22:16,627 ఓహ్, అద్భుతం, చూస్తుంటే ప్రపంచంలోని లాయర్లు మాత్రం అందరూ బ్రతికే ఉన్నట్టు ఉన్నారు. 200 00:22:16,628 --> 00:22:18,087 కారోల్, నిజం చెప్పాలంటే, 201 00:22:18,088 --> 00:22:22,175 వాళ్ళు మనుషుల మాంసం తింటున్నారు అనే విషయం నాకు కూడా నచ్చడం లేదు. 202 00:22:22,176 --> 00:22:23,801 మా ఎవ్వరికీ ఇష్టం లేదు. 203 00:22:23,802 --> 00:22:24,887 మా ఎవ్వరికీ? 204 00:22:26,638 --> 00:22:27,723 మీరు అంటే? 205 00:22:32,269 --> 00:22:33,604 ఇతరులు. 206 00:22:35,063 --> 00:22:36,899 మనిద్దరిలాగ ఉన్నోళ్లు. 207 00:22:38,442 --> 00:22:39,443 మేము మాట్లాడుకుంటుంటాం. 208 00:22:42,196 --> 00:22:43,197 మీరు మాట్లాడుకుంటుంటారా? 209 00:22:44,114 --> 00:22:45,114 మొత్తం 12 మందీనా? 210 00:22:45,115 --> 00:22:47,533 ఒక్కరు తప్ప. పరాగ్వేలో ఒకతను ఉన్నాడు. 211 00:22:47,534 --> 00:22:50,621 నా అసిస్టెంట్స్ అతన్ని ఎన్నిసార్లు సంప్రదించినా అతను స్పందించడు. 212 00:22:51,455 --> 00:22:54,540 కానీ మిగతా 11 మందిమి కలుస్తుంటాం. 213 00:22:54,541 --> 00:22:56,293 అంటే మీ 11 మంది, మీరు... 214 00:22:57,461 --> 00:23:00,047 ఏంటి? కలిసి గడుపుతుంటారా? 215 00:23:01,590 --> 00:23:03,508 విందులు వినోదాలు ఏర్పాటు చేసుకుంటారేమో. 216 00:23:03,509 --> 00:23:05,218 - మేము అప్పుడప్పుడు కలుస్తుంటాం. - సరే. 217 00:23:05,219 --> 00:23:07,094 మంగళవారాలు అలాగే శుక్రవారాలు. 218 00:23:07,095 --> 00:23:08,638 ఓహ్, అంటే తరచుగా ప్రయాణం చేయాలేమో. 219 00:23:08,639 --> 00:23:10,140 ఎక్కువగా జూమ్ మీటింగ్స్ లోనే కలుస్తాం. 220 00:23:12,768 --> 00:23:13,852 సరే. 221 00:23:14,853 --> 00:23:16,188 మీరు ఏమేమి మాట్లాడుకుంటారు? 222 00:23:17,064 --> 00:23:20,066 అంటే, ఖచ్చితంగా ప్రపంచాన్ని కాపాడటం గురించి అయ్యుండదు ఎందుకంటే అందరూ వెంటనే వద్దన్నారు కదా. 223 00:23:20,067 --> 00:23:22,026 ఒక విధంగా అదే చేస్తుంటాం. 224 00:23:22,027 --> 00:23:27,783 కారోల్, జాన్ సీనా నీకు చెప్పని విషయం ఏంటంటే హెచ్.డీ.పీ వాడినా కూడా 225 00:23:28,784 --> 00:23:32,787 ప్రపంచంలోని జనాభా అంతా రానున్న 10 ఏళ్లలో ఆకలికి చనిపోతారు. 226 00:23:32,788 --> 00:23:34,623 - అలా ఎవరు చెప్పారు? - వాళ్ళే. 227 00:23:35,707 --> 00:23:37,376 వాళ్ళను కాస్త మొండిగా అడిగితే తెలిసింది. 228 00:23:38,168 --> 00:23:40,587 మేము వాళ్ళను అలా కాకుండా కాపాడాలి అనుకుంటున్నాం. 229 00:23:41,255 --> 00:23:44,424 మేము ఇటీవల మాట్లాడుకున్నప్పుడు, రోబోటిక్ వ్యవసాయం చేయమని ఐడియా ఇచ్చాము. 230 00:23:45,092 --> 00:23:48,345 కాకపోతే, అందుకు వాళ్ళు రోబోట్స్ ని నిర్మించి వాటిని ప్రోగ్రామ్ చేయాలి. 231 00:23:50,097 --> 00:23:51,597 వాళ్ళు మా సలహాను అభినందించారు. 232 00:23:51,598 --> 00:23:52,683 సరేలే. 233 00:23:54,309 --> 00:23:58,313 మీరు మీ జూమ్ మీటింగ్స్ లో నన్ను కూడా చేర్చుకోవాలని ఎప్పుడైనా అనుకున్నారా? 234 00:23:59,606 --> 00:24:00,607 అంటే... 235 00:24:02,651 --> 00:24:04,735 నేను ఒక ప్రొఫెషనల్ రచయితని, అలాగే ఏమీ అనుకోకు, 236 00:24:04,736 --> 00:24:07,656 కానీ రోబోట్స్ లాంటివి వాడమని నేను కూడా బోలెడన్ని సలహాలు ఇవ్వగలను. 237 00:24:08,240 --> 00:24:09,491 మేము... 238 00:24:10,367 --> 00:24:11,618 మేము ఓటు వేసి ఒక నిర్ణయానికి వచ్చాము. 239 00:24:12,286 --> 00:24:13,703 ఓటింగ్ ఏకగ్రీవంగా కాలేదు అనుకో, 240 00:24:13,704 --> 00:24:17,207 కానీ మెజారిటీ సభ్యులు ఎలా ఫీల్ అయ్యారు అంటే, నువ్వు వస్తే... 241 00:24:19,084 --> 00:24:20,169 ఇబ్బందిగా ఉంటుందని. 242 00:24:23,172 --> 00:24:25,673 అలాగే, ఇంగ్లీష్ మాట్లాడని వారు నువ్వు మనతో కలవడానికి వారిని స్పెయిన్ కి 243 00:24:25,674 --> 00:24:28,218 ఆహ్వానించలేదు అని కొంచెం నొచ్చుకున్నారు. 244 00:24:30,179 --> 00:24:31,929 నన్ను క్షమించు, కారోల్. 245 00:24:31,930 --> 00:24:34,433 నిజానికి ఇది నీ గురించి కాదు. 246 00:24:35,100 --> 00:24:37,518 లేక మాలో ఎవరి గురించో కూడా కాదు. 247 00:24:37,519 --> 00:24:38,937 సరే, అలాగే. అర్థమైంది. 248 00:24:42,357 --> 00:24:43,942 ఇక్కడ దగ్గరలో బాత్రూమ్ ఎక్కడ ఉంది? 249 00:25:22,147 --> 00:25:25,234 కానీ ఆమె చాలా ఒంటరిగా ఉంది. 250 00:25:26,944 --> 00:25:29,112 అవును, నాకు తెలుసు. 251 00:25:30,697 --> 00:25:31,782 సరే. 252 00:25:36,578 --> 00:25:39,164 నేను కూడా నిన్ను మిస్ అవుతున్నా, నా బంగారాలు. 253 00:25:40,290 --> 00:25:42,626 త్వరలో కలుద్దాం. 254 00:27:16,053 --> 00:27:17,137 నువ్వు నిద్ర లేచావు. 255 00:27:17,763 --> 00:27:20,599 మరొకసారి సరైన టైమ్ కి వచ్చావు. 256 00:27:21,725 --> 00:27:22,893 దయచేసి కూర్చో. 257 00:27:38,951 --> 00:27:40,953 ఇది చూడటానికి బాగుంది. థాంక్స్. 258 00:28:49,354 --> 00:28:50,355 అయితే... 259 00:28:51,315 --> 00:28:52,773 నీ ప్లాన్స్ ఏంటి? 260 00:28:52,774 --> 00:28:56,612 అంటే, నువ్వు ఇక నేను వెళితే బాగుండు అనుకుంటున్నావని నాకు తెలుసు. 261 00:28:59,698 --> 00:29:01,782 నీతో గడపడం నేను ఎంజాయ్ చేశా, కారోల్. 262 00:29:01,783 --> 00:29:03,618 - నీకు ఫ్రీగా ఉండటం నచ్చుతుంది. అర్థమైంది. - కాదు. 263 00:29:03,619 --> 00:29:07,872 కాబట్టి, నేను నాకు వేరే రూమ్ తీసుకుందాం అనుకుంటున్నా, 264 00:29:07,873 --> 00:29:09,791 కొంచెం స్నానం చేసి, ఆ తర్వాత, 265 00:29:10,751 --> 00:29:12,169 మనం మళ్ళీ కలవవచ్చు. 266 00:29:12,711 --> 00:29:13,962 ఇంకొంచెం మాట్లాడుకోవచ్చు. 267 00:29:26,808 --> 00:29:28,101 నేను నిన్ను ఆట పట్టిస్తున్నాను. 268 00:29:33,941 --> 00:29:35,316 భలే చేసావు. 269 00:29:35,317 --> 00:29:37,986 నిజం చెప్పాలంటే, నాకు వీలైనంత త్వరగా వేగాస్ నుండి వెళ్లిపోవాలని ఉంది. 270 00:29:38,529 --> 00:29:42,699 ఈ సిటీ ఒక ట్రిలియన్ డాలర్లు విలువ చేసే యాష్ ట్రే లాంటిది. 271 00:29:44,326 --> 00:29:46,327 నీ కొత్త టౌన్ ని అలా పిలిచానని ఏమీ అనుకోకు. 272 00:29:46,328 --> 00:29:48,163 లేదు, అలాంటిది ఏం లేదు. 273 00:29:48,830 --> 00:29:50,582 ఇది అల్బకర్కీ అంత మంచి ఊరు కాదని నాకు తెలుసు. 274 00:29:54,336 --> 00:29:56,337 కారోల్, నువ్వు నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. 275 00:29:56,338 --> 00:29:59,007 సున్నాకి డైల్ చెయ్, వాళ్ళు నేను ఎక్కడ ఉన్నా నాకు ఫోన్ కనెక్ట్ చేస్తారు. 276 00:29:59,842 --> 00:30:00,926 థాంక్స్. 277 00:30:01,468 --> 00:30:02,553 మీ భాషలో, 278 00:30:03,303 --> 00:30:05,137 "యోగక్షేమాలు తెలుసుకోవడానికి" అని అంటారు కదా, హ్మ్? 279 00:30:05,138 --> 00:30:06,390 సరే. 280 00:30:08,058 --> 00:30:11,478 బహుశా ఈ జనాన్ని ఆకలి చావు నుండి కాపాడటానికి నీ దగ్గర ఏమైనా ఐడియాలు ఉంటాయేమో. 281 00:30:13,522 --> 00:30:14,523 ఏమో. 282 00:30:15,065 --> 00:30:17,484 బహుశా ఆ దరిద్రులకు యాపిల్ కోసుకోమని చెప్తే సరిపోతుందేమో. 283 00:30:18,402 --> 00:30:20,153 - వావ్. - సారీ. 284 00:30:20,779 --> 00:30:21,864 నేను కావాలని అలా అనలేదు. 285 00:30:23,031 --> 00:30:24,700 అంటే, బొక్కలే, అవును, కావాలనే అన్నాను. 286 00:30:25,284 --> 00:30:26,535 కావాలనే అలా అన్నాను, కానీ... 287 00:30:27,744 --> 00:30:28,912 అది వినిపించిన విధానంలో కాదు. 288 00:30:29,830 --> 00:30:32,624 నేనేమి ఒక రాక్షసిని కాదు, సరేనా? 289 00:30:33,166 --> 00:30:34,251 నేను... 290 00:30:34,918 --> 00:30:36,335 వాళ్లకు వాళ్ళే ఇలా చేసుకుంటున్నారు. 291 00:30:36,336 --> 00:30:38,421 కావాలనే ఆకలితో అలమటిస్తున్నారు. 292 00:30:38,422 --> 00:30:40,756 - వాళ్ళు ఆ విషయాన్ని అలా చూడటం లేదు. - ఆ మాట విను. 293 00:30:40,757 --> 00:30:45,094 ఈ వెధవల్ని కాపాడటానికి ఉన్న ఒకే ఒక్క మార్గం మళ్ళీ వాళ్ళను ఇంతకు ముందులా చేయడమే. 294 00:30:45,095 --> 00:30:48,389 ఈ పరిస్థితిని తిరిగి మామూలు చేయడానికి దారి ఉంది. 295 00:30:48,390 --> 00:30:49,975 అదేంటో తెలుసుకోవడానికి నాకు సాయం చెయ్. 296 00:30:50,601 --> 00:30:53,603 నువ్వు నిజంగానే ప్రపంచం ఇప్పుడు ఇంకా బాగుంది అనుకుంటున్నావా, 297 00:30:53,604 --> 00:30:55,105 కొంచెం ప్రశాంతంగా ఉందని? 298 00:30:57,316 --> 00:31:01,068 అంటే, ఒకసారి వాళ్ళు మనల్ని మార్చాక, మనం కూడా వాళ్లతో పాటు ఆకలితో చస్తాము. 299 00:31:01,069 --> 00:31:02,738 అలా ఎప్పుడైనా ఆలోచించావా? 300 00:31:04,114 --> 00:31:05,616 వాళ్ళు మనల్ని మార్చలేరు, 301 00:31:06,825 --> 00:31:08,493 మన ఇష్టం లేకుండా చేయలేరు. 302 00:31:12,706 --> 00:31:13,749 అంటే ఏంటి నీ ఉద్దేశం? 303 00:31:14,249 --> 00:31:16,542 ఆ వైరస్ మనపై పని చేయడానికి ఉన్న ఒకే ఒక్క దారి 304 00:31:16,543 --> 00:31:19,879 దాన్ని మన వ్యక్తిగత స్టెమ్ సెల్స్ కి తగ్గట్టు మార్చడం మాత్రమే. 305 00:31:19,880 --> 00:31:23,634 కానీ ఆ స్టెమ్ సేల్స్ ని సేకరించాలి అంటే, వాళ్ళు వాటిని మన శరీరాల నుండి తీసుకోవాలి. 306 00:31:24,801 --> 00:31:25,885 ఏంటి... ఏంటి? 307 00:31:25,886 --> 00:31:29,973 అలా చేయడానికి తుంటి ఎముకలోకి ఒక పొడవాటి సూదిని దించాలి అంట. 308 00:31:30,807 --> 00:31:32,308 కొంచెం నొప్పిగా ఉండే ప్రక్రియ. 309 00:31:32,309 --> 00:31:33,685 అలాగే పెద్ద శస్త్ర చికిత్ర. 310 00:31:35,354 --> 00:31:38,440 ఆ పని వాళ్ళు మన అనుమతి లేకుండా చేయలేరు. 311 00:31:40,984 --> 00:31:42,402 ఈ విషయం నీకు ఎప్పుడు తెలిసింది? 312 00:31:43,070 --> 00:31:45,072 వాళ్ళు ఈ విషయాన్ని నిన్నే కనిపెట్టారు. 313 00:31:45,906 --> 00:31:48,242 ఇలా కావడం వాళ్లకు ఏం ఇష్టం లేదు. అది మాత్రం నిజం. 314 00:31:50,118 --> 00:31:52,120 నేను ఒప్పుకుంటానేమో అని నన్ను అడిగారు. 315 00:31:53,163 --> 00:31:54,331 నేను, 316 00:31:55,123 --> 00:31:58,877 "దురదృష్టవశాత్తూ, ప్రస్తుత సమయంలో, నాకు ఇష్టం లేదు" అన్నాను. 317 00:32:12,015 --> 00:32:13,599 హలో, కారోల్. 318 00:32:13,600 --> 00:32:14,935 ఇది ఒక రికార్డింగ్. 319 00:32:15,644 --> 00:32:19,897 టోన్ విన్న వెంటనే, నీకు కావాల్సింది ఏంటో చెప్పి నీ సందేశాన్ని పంపించు. 320 00:32:19,898 --> 00:32:21,650 నీకు అది అందజేయడానికి తప్పక కృషి చేస్తాం. 321 00:32:22,359 --> 00:32:24,987 నీ పట్ల మా అభిప్రాయం ఏమీ మారలేదు, కారోల్. 322 00:32:25,571 --> 00:32:29,408 కానీ ఈ మధ్య జరిగిన విషయాల కారణంగా, మేము నీకు కొంచెం దూరంగా ఉండాలి అనుకున్నాం. 323 00:32:32,369 --> 00:32:33,453 ఇది నేనే. 324 00:32:34,413 --> 00:32:38,916 మమ్మల్ని మీలా మార్చడానికి మా స్టెమ్ సెల్స్ కావాలి అనేది నిజమేనా? 325 00:32:38,917 --> 00:32:42,336 అలాగే మేము ఒప్పుకుంటున్నాం అని స్వయంగా చెబితే తప్ప మీరు వాటిని తీసుకోలేరు 326 00:32:42,337 --> 00:32:44,923 అనే విషయం కూడా నిజమేనా? 327 00:32:57,436 --> 00:32:58,520 కారోల్. 328 00:33:08,947 --> 00:33:13,994 {\an8}అది నిజం, కారోల్. రెండు విషయాల్లోనూ. 329 00:33:25,672 --> 00:33:27,256 హలో, కారోల్. 330 00:33:27,257 --> 00:33:28,509 ఇది ఒక రికార్డింగ్. 331 00:33:29,259 --> 00:33:33,429 టోన్ విన్న వెంటనే, నీకు కావాల్సింది ఏంటో చెప్పి నీ సందేశాన్ని పంపించు. 332 00:33:33,430 --> 00:33:35,307 నీకు అది అందజేయడానికి తప్పక కృషి చేస్తాం. 333 00:33:35,891 --> 00:33:38,893 నీ పట్ల మా అభిప్రాయం ఏమీ మారలేదు, కారోల్. 334 00:33:38,894 --> 00:33:42,773 కానీ ఈ మధ్య జరిగిన విషయాల కారణంగా, మేము నీకు కొంచెం దూరంగా ఉండాలి అనుకున్నాం. 335 00:33:44,942 --> 00:33:50,530 నాకు ఇష్టం లేదు అని నేను అధికారికంగా తెలియజేస్తున్నాను. 336 00:33:50,531 --> 00:33:52,783 మీరు నన్ను ముట్టుకోవడానికి వీలు లేదు. 337 00:33:53,951 --> 00:33:55,369 నేను ఏమన్నానో మళ్ళీ చెప్పండి. 338 00:34:03,418 --> 00:34:05,545 అలాగే, కారోల్. నీకు ఇష్టం లేదు. 339 00:34:05,546 --> 00:34:07,797 నీ శరీరం నుండి స్టెమ్ సెల్స్ సేకరించబడవు. 340 00:34:07,798 --> 00:34:10,342 {\an8}నీ ఇష్టాన్ని మేము గౌరవిస్తాము. 341 00:34:36,076 --> 00:34:37,828 నీ కార్ ఇదా? 342 00:34:38,411 --> 00:34:39,413 అవును. 343 00:34:42,748 --> 00:34:44,168 ఆసక్తికరమైన ఛాయిస్. 344 00:34:47,462 --> 00:34:48,462 నీది కూడా. 345 00:34:48,463 --> 00:34:49,797 సోమవారం - మంగళవారం బుధవారం - గురువారం 346 00:35:07,649 --> 00:35:11,236 ఇది వినడం నీకు ఎంత సాయపడుతుందో తెలీదు, కానీ అందరూ వాళ్లకు చేతనైనంత కష్టపడుతున్నారు. 347 00:35:11,987 --> 00:35:13,071 అందరూ నిన్ను మిస్ అవుతున్నారు. 348 00:35:13,697 --> 00:35:15,199 జోసియ నిన్ను మిస్ అవుతుంది. 349 00:35:15,782 --> 00:35:17,201 వాళ్ళు తిరిగి రావాలి అనుకుంటున్నారు, కారోల్. 350 00:35:18,035 --> 00:35:20,913 నీ మనసు మారడం కోసం ఎదురుచూస్తున్నారు అంతే. 351 00:35:22,372 --> 00:35:23,373 దొబ్బెయ్ మను. 352 00:35:25,542 --> 00:35:26,710 నీ కాలు చూసుకో. 353 00:37:33,504 --> 00:37:35,214 8.613.0 కే.హెచ్.జెడ్ 354 00:39:15,397 --> 00:39:18,150 కారోల్ స్టుర్క- సీయెలో రొశాడో కోర్ట్ అల్బకర్కీ, న్యూమెక్సికో 355 00:39:50,724 --> 00:39:52,726 ప్లే 356 00:39:58,315 --> 00:40:00,483 మామూలుగా ఉన్న నాతోటి 12 మందికి... 357 00:40:00,484 --> 00:40:01,567 పన్నెండు? 358 00:40:01,568 --> 00:40:03,654 ...నమస్కారం. నేను కారోల్ స్టుర్క. 359 00:40:04,446 --> 00:40:05,738 మీలో కొందరికి నేను తెలుసు. 360 00:40:05,739 --> 00:40:07,324 కొందరిని నేను ఇంకా కలవలేదు. 361 00:40:07,824 --> 00:40:11,245 కానీ... మీరు ఇంకా మాలో ఒక్కరై ఉంటే, 362 00:40:12,454 --> 00:40:13,956 ఈ సందేశం మీకే. 363 00:40:16,875 --> 00:40:19,461 ఈ పరిస్థితిని మామూలు చేయడానికి ఒక మార్గం ఉంది. 364 00:40:20,212 --> 00:40:23,632 ప్రపంచాన్ని మళ్ళీ ఇంతకు ముందులా మార్చడానికి. 365 00:40:26,260 --> 00:40:27,593 ఇది నాకెలా తెలుసు అనుకుంటున్నారా? 366 00:40:27,594 --> 00:40:33,683 ఎందుకంటే ఇవాళ పొద్దున్న ఈ బాధిత జనం, ఈ ఇతరులు ఉన్నారు చూడండి, 367 00:40:33,684 --> 00:40:35,435 వాళ్ళే నాకు ఆ విషయం చెప్పారు. 368 00:40:36,311 --> 00:40:37,396 ఎందుకు చెప్పారో తెలుసా? 369 00:40:38,105 --> 00:40:40,107 ఎందుకంటే వాళ్ళు అబద్ధం చెప్పలేరు. 370 00:40:41,316 --> 00:40:43,526 ఇది నేను తెలుసుకున్న మరొక విషయం. 371 00:40:43,527 --> 00:40:47,154 ఈ ఏలియన్ వైరస్, లేదా అది ఏదైతే అది, 372 00:40:47,155 --> 00:40:50,576 దాని కారణంగా వాళ్ళు అబద్ధం చెప్పలేరు. 373 00:40:51,410 --> 00:40:55,831 మరి దీనికి పరిష్కారం ఏంటి? 374 00:40:56,707 --> 00:40:58,124 వాళ్ళు నాకు చెప్పలేదు. 375 00:40:58,125 --> 00:41:01,461 కానీ వాళ్ళు ఎంతగా ప్రతిఘటించారు అంటే 376 00:41:02,254 --> 00:41:04,798 అందరూ ఒకేసారి ఏడవడం మొదలెట్టారు. 377 00:41:05,382 --> 00:41:08,177 అలా ప్రపంచ వ్యాప్తంగా జరిగిందని తెలిసింది. 378 00:41:08,802 --> 00:41:10,637 కారణంగా మీలో కొందరు బాధపడ్డారని నాకు తెలుసు. 379 00:41:11,346 --> 00:41:12,930 అలా జరిగిన తర్వాత, 380 00:41:12,931 --> 00:41:16,435 వాళ్ళు నేను ఉండే సిటీ మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోయారు. 381 00:41:17,352 --> 00:41:19,771 నన్ను ఒక్కదాన్నే ఇక్కడ వదిలేసారు. 382 00:41:20,355 --> 00:41:22,774 దీన్ని బట్టి నేను కొంచెం పురోగతి సాధించానని చెప్పొచ్చు. 383 00:41:24,109 --> 00:41:28,197 ఇప్పుడు మీలో కొందరికి 384 00:41:28,989 --> 00:41:31,575 ప్రపంచం ఇలా ఉండటమే బాగుంది అనిపించవచ్చు, 385 00:41:32,451 --> 00:41:35,454 ఉన్నట్టుండి మీకు దొరికిన ప్రశాంతత, ప్రేమ అలాగే అర్థం చేసుకునే తోటి వారు. 386 00:41:36,747 --> 00:41:37,915 మీకు అలా అనిపిస్తే ఎంజాయ్ చేయండి. 387 00:41:39,208 --> 00:41:40,417 మీ అనుభవాన్ని ఆస్వాదించండి. 388 00:41:41,084 --> 00:41:43,504 ఎందుకంటే అదే మీ ఆఖరి సొంత అభిప్రాయం కావొచ్చు. 389 00:41:44,129 --> 00:41:48,466 అలాగే ఈ శాంతి ఇంకా ప్రేమలు వీళ్ళు మీపై బలవంతంగా రుద్దే రోజు ఒకటి వచ్చినప్పుడు 390 00:41:48,467 --> 00:41:51,220 ఆ ఆఖరి క్షణికమైన సందర్భంలో 391 00:41:52,137 --> 00:41:56,141 మీ వ్యక్తిత్వం మీకు ఎంత ఇష్టమో అర్థమవుతుంది అనుకుంటున్నాను. 392 00:43:32,112 --> 00:43:34,781 ఇక్కడ ఎవరైనా ఉండి ఉంటే, వెంటనే బయటకు వెళితే మంచిది. 393 00:44:41,390 --> 00:44:42,641 పెరూ - బొలివియా - పరాగ్వే 394 00:46:33,168 --> 00:46:34,711 హలో, బాబు. 395 00:46:42,511 --> 00:46:44,471 నిన్ను చూడటం మాకు సంతోషంగా ఉంది. 396 00:46:47,683 --> 00:46:50,811 నీకు ఆకలి వేస్తూ తికమకగా ఉండి ఉంటుంది. 397 00:46:54,565 --> 00:46:56,984 నీకున్న సందేహాలకు సమాధానం చెప్పమా? 398 00:47:05,993 --> 00:47:09,496 చెప్పు. నీకు మా నుండి ఏం సాయం కావాలి, బాబు? 399 00:47:12,958 --> 00:47:15,002 నన్ను బాబు అని పిలవకు. నువ్వు నా అమ్మవి కాదు. 400 00:47:20,048 --> 00:47:22,092 నా అమ్మ చాలా చెడ్డది. 401 00:49:09,783 --> 00:49:11,785 సబ్ టైటల్స్ అనువదించింది: జోసెఫ్