1 00:02:13,842 --> 00:02:14,843 హలో. 2 00:02:16,637 --> 00:02:17,638 హలో. 3 00:02:18,972 --> 00:02:20,516 ఇక్కడ ఏం చేస్తున్నావు? 4 00:02:21,558 --> 00:02:23,852 నేను దారి తప్పిపోయాను. 5 00:02:24,436 --> 00:02:29,441 ఓహ్, డియర్. సరే, అది మంచి విషయం కాదు. 6 00:02:32,152 --> 00:02:34,321 అయితే, ఇక్కడికి ఎలా వచ్చావు? 7 00:02:35,197 --> 00:02:37,699 సరే, హలో. 8 00:02:38,575 --> 00:02:39,660 హలో, ఎవరికి? 9 00:02:39,743 --> 00:02:41,161 హలో, కేక్. 10 00:02:41,995 --> 00:02:43,288 కేక్ ఏంటి? 11 00:02:43,372 --> 00:02:46,625 ఆ కేక్. చూడటానికి భలేగా ఉంది. 12 00:02:47,125 --> 00:02:50,754 అద్భుతం. అంటే అది గొప్పగా ఉంది. 13 00:02:50,838 --> 00:02:52,381 నాకు కేక్ ఏమీ కనిపించడం లేదు. 14 00:02:52,464 --> 00:02:53,924 అది… 15 00:02:58,846 --> 00:02:59,847 అది ఒక చెట్టు. 16 00:03:02,474 --> 00:03:07,521 ఇది చాలా అందమైన చెట్టు. కానీ కేక్ లా కొద్దిగా కూడా లేదు. 17 00:03:09,940 --> 00:03:15,737 సరే… అవును. అంటే, కేక్ లేదు. ఇంకా నువ్వు తప్పిపోయావు. 18 00:03:16,905 --> 00:03:17,906 అవును. 19 00:03:21,869 --> 00:03:23,912 ఒక పెద్దావిడ నాకు ఒకసారి చెప్పింది, 20 00:03:24,413 --> 00:03:30,002 "నువ్వు దారి తప్పిపోతే, నది వెంటే వెళ్లు, అది నీ ఇంటికి తీసుకువెళుతుంది" అని. 21 00:03:30,085 --> 00:03:31,587 కానీ నాకు నది కనిపించడం లేదు. 22 00:03:35,048 --> 00:03:36,884 నువ్వు ఆ కొమ్మ ఎక్కితే కనిపిస్తుందేమో. 23 00:03:37,593 --> 00:03:40,804 నువ్వు పైకి ఎక్కినప్పుడు కేక్ గనుక కనిపిస్తే… 24 00:03:42,055 --> 00:03:43,599 అయ్యో, సారీ. 25 00:03:44,808 --> 00:03:46,727 అయ్యో. సారీ. 26 00:03:46,810 --> 00:03:48,437 నువ్వు బాగానే ఉన్నావా? 27 00:03:48,520 --> 00:03:49,605 ఇది పూర్తిగా నా తప్పే. 28 00:03:49,688 --> 00:03:50,981 చాలా సారీ. 29 00:03:51,064 --> 00:03:54,860 సరే, వదిలేయ్. థాంక్యు. నిజానికి నాకు ఇప్పుడు వెచ్చగా ఉంది. 30 00:04:12,628 --> 00:04:13,629 నీకు ఏం కనిపిస్తోంది? 31 00:04:15,422 --> 00:04:16,673 నిజంగా, ఏమీ కనిపించడం లేదు. 32 00:04:23,514 --> 00:04:25,474 పెద్దయ్యాక నువ్వు ఏం అవుతావు? 33 00:04:30,479 --> 00:04:31,480 దయగలవాడిని అవుతా. 34 00:04:43,367 --> 00:04:45,327 దయాగుణాన్ని మించింది లేదు. 35 00:04:46,662 --> 00:04:49,915 అందరిలోనూ దయాగుణం ఉంటుంది. 36 00:04:59,883 --> 00:05:02,803 మనం చూడాల్సిన అందాలు చాలా ఉన్నాయి. 37 00:05:04,012 --> 00:05:06,807 అవును. చాలా ఉన్నాయి. 38 00:05:13,564 --> 00:05:14,565 నువ్వు బాగానే ఉన్నావా? 39 00:05:16,650 --> 00:05:18,235 సారీ. అవును, పూర్తిగా బాగున్నాను. 40 00:05:18,318 --> 00:05:21,655 లేదు, మనం నదిని వెతకాలని అనుకున్నాను. 41 00:05:30,372 --> 00:05:33,417 నిమ్మరసం సువాసన. ఈ కొండ ఎక్కడం కష్టంగా ఉంది. 42 00:05:36,003 --> 00:05:37,004 ఇలా బాగుందా? 43 00:05:39,256 --> 00:05:41,884 కానీ, నేను నిన్ను ఇబ్బంది పెట్టాలి అనుకోవడం లేదు. 44 00:05:41,967 --> 00:05:43,844 -మరేం ఫర్వాలేదు. -అయితే, థాంక్యు. 45 00:05:56,815 --> 00:05:58,358 అక్కడ ఏం ఉన్నది ఏంటి? 46 00:05:59,610 --> 00:06:00,694 అది అడవి. 47 00:06:02,946 --> 00:06:03,947 దాన్ని చూసి భయపడకు. 48 00:06:08,076 --> 00:06:10,662 చూడు. నాకు ఒక నది కనిపిస్తోంది. 49 00:06:12,122 --> 00:06:13,332 ఆగు. ఏంటి? 50 00:06:13,415 --> 00:06:16,251 నీకు భయపడద్దనే చెప్పాను, కానీ దాని వైపు పరిగెత్తు అని చెప్పలేదు. 51 00:06:17,377 --> 00:06:20,005 అంటే, నిజంగానే. అయ్యబాబోయ్. 52 00:06:25,010 --> 00:06:27,179 నీకు ఇష్టమైన మంచి మాట ఏదైనా ఉందా? 53 00:06:28,680 --> 00:06:29,681 ఉంది. 54 00:06:30,849 --> 00:06:31,850 అది ఏంటి? 55 00:06:33,060 --> 00:06:37,314 నీ మొదటి ప్రయత్నంలో విజయం సాధించకపోతే, కేక్ తిను. 56 00:06:37,397 --> 00:06:39,858 అవునా. అది పని చేస్తుందా? 57 00:06:41,026 --> 00:06:42,152 ప్రతీసారి. 58 00:06:45,822 --> 00:06:48,700 మనం ఏ వైపు వెళ్లాలో ఆ పెద్దావిడ చెప్పిందా? 59 00:06:51,537 --> 00:06:52,621 ఆమెను నేను అడగలేదు. 60 00:07:05,384 --> 00:07:10,055 ఇది విచిత్రం కదా. మనం మన బయట రూపాలనే చూడగలుగుతాం, 61 00:07:10,931 --> 00:07:14,017 కానీ దాదాపుగా ప్రతీదీ లోపలే జరుగుతుంది కదా? 62 00:07:21,024 --> 00:07:23,360 అక్కడ ఏదైనా ఉందా? 63 00:07:30,325 --> 00:07:31,493 చీకటి పడుతోంది 64 00:07:32,369 --> 00:07:33,370 మనం బయలుదేరుదామా… 65 00:07:34,955 --> 00:07:35,956 మంచి ఐడియా. 66 00:07:37,040 --> 00:07:38,792 రేపు ఉదయం మనం బయలుదేరుదాం. 67 00:07:47,342 --> 00:07:48,510 అది ఏంటి? 68 00:07:50,345 --> 00:07:54,099 భయం అనేది లేకపోతే మనం ఎలా ఉంటామో ఊహించు. 69 00:07:57,561 --> 00:08:02,399 తమ భయాలని పట్టించుకోకుండా తమ కలల కోసం పాటుపడాల్సిందని 70 00:08:02,482 --> 00:08:04,318 నాకు తెలిసిన చాలామంది ముసలి మోల్స్ బాధపడుతుంటారు. 71 00:08:07,821 --> 00:08:09,156 నువ్వు దేని గురించి కల కంటావు? 72 00:08:10,741 --> 00:08:12,117 ఇంటి గురించి. 73 00:08:13,785 --> 00:08:14,786 అది ఎలా ఉంటుంది? 74 00:08:15,787 --> 00:08:20,125 నాకు తెలియదు. నేను… చెప్పలేను. 75 00:08:22,961 --> 00:08:25,422 కానీ నాకు ఒక ఇల్లు కావాలని తెలుసు. 76 00:08:59,706 --> 00:09:02,334 అమ్మబాబోయ్. ఆ నక్క ఆకలిగా ఉంది. 77 00:09:03,168 --> 00:09:04,002 ఆకలిగానే ఉంది. 78 00:09:33,824 --> 00:09:37,452 మరేం భయం లేదు. ఆ నక్క వెళ్లిపోయింది. 79 00:09:40,497 --> 00:09:41,790 అది ఏంటి? 80 00:09:41,874 --> 00:09:42,875 నాకు తెలియదు. 81 00:09:44,877 --> 00:09:46,545 ఎవరైనా గాయపడ్డారేమో కదా? 82 00:09:47,337 --> 00:09:48,338 అయి ఉండచ్చు. 83 00:09:49,131 --> 00:09:50,465 మనం వెళ్లి చూద్దామా? 84 00:09:51,008 --> 00:09:55,637 మంచి ఆలోచన. నేను ఇక్కడే ఉండి నీకు వెచ్చదనం అందిస్తుంటాను. 85 00:09:56,138 --> 00:09:58,390 సరే. థాంక్యు. 86 00:10:09,610 --> 00:10:10,736 అది నక్క. 87 00:10:13,697 --> 00:10:15,699 అది ఉచ్చులో ఇరుక్కుంది. 88 00:10:24,124 --> 00:10:25,125 అయ్యో, పాపం. 89 00:10:25,626 --> 00:10:27,044 దయచేసి, జాగ్రత్తగా ఉండు. 90 00:10:27,711 --> 00:10:31,173 నాకు భయం లేదు. 91 00:10:37,012 --> 00:10:40,098 నేను గనుక ఈ ఉచ్చులో ఇరుక్కోకపోతే, 92 00:10:41,225 --> 00:10:43,227 నిన్ను చంపేసే దానిని. 93 00:10:45,229 --> 00:10:47,064 నువ్వు ఈ ఉచ్చులోనే ఉంటే, 94 00:10:48,482 --> 00:10:50,609 చనిపోతావు. 95 00:11:11,630 --> 00:11:13,465 నువ్వు మంచి పని చేశావు. 96 00:11:16,802 --> 00:11:23,725 పరిస్థితులకి మనం ఎలా స్పందిస్తామనేదే మనకి ఉన్న అతి గొప్ప స్వేచ్ఛ. 97 00:11:38,615 --> 00:11:40,033 అందమైన ఉదయం. 98 00:11:40,868 --> 00:11:41,869 మనం ఇంక బయలుదేరుదామా… 99 00:11:42,369 --> 00:11:45,247 అయ్యో. నువ్వు దొర్లిపోతున్నావు. 100 00:11:45,747 --> 00:11:49,293 నువ్వు ఒక మంచు ముద్దలా ఉన్నావు. కాదు, ఒక మోల్ బాల్. 101 00:11:49,877 --> 00:11:52,421 ఒక మంచు మోల్. దొర్లడం ఇంక ఆపు. 102 00:11:52,504 --> 00:11:53,839 అయ్యబాబోయ్. 103 00:11:57,467 --> 00:12:00,929 ఓహ్, దేవుడా, లేదు. అక్కడ నది ఉంది. చూసుకో! 104 00:12:27,623 --> 00:12:28,707 నా చేయి అందుకో. 105 00:12:29,458 --> 00:12:32,002 అయ్యో. ఆ నక్క వస్తోంది. 106 00:12:43,722 --> 00:12:45,682 లేదు! 107 00:12:50,312 --> 00:12:51,313 లేదు. 108 00:13:14,837 --> 00:13:15,838 థాంక్యు. 109 00:13:25,556 --> 00:13:26,557 థాంక్యు. 110 00:13:44,950 --> 00:13:48,328 ఆ నక్క తిరిగి వచ్చింది. అది మనతో పాటు వస్తుంది అంటావా? 111 00:13:49,746 --> 00:13:50,789 నేను అదే అనుకుంటున్నా. 112 00:13:51,957 --> 00:13:53,333 అది కూడా దారి తప్పి ఉంటుంది. 113 00:13:54,084 --> 00:13:58,630 అవును, ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో దారి తప్పిపోతుంటారు. నేను కూడా అలా చేస్తుంటాను. 114 00:14:02,926 --> 00:14:04,678 ఒక ఇల్లు ఎలా ఉంటుందో నాకు తెలుసు. 115 00:14:05,179 --> 00:14:06,972 -నీకు తెలుసా? -అవును. 116 00:14:07,055 --> 00:14:12,895 దానికి గోడలు, పై కప్పు, తలుపు పైన ఒక గంట ఇంకా ప్రతి కిటికీలో కేకులు ఉంటాయి. 117 00:14:13,604 --> 00:14:15,397 అది కేక్ షాప్ అయి ఉంటుంది. 118 00:14:17,107 --> 00:14:18,483 అయితే ఇల్లు అంటే అలా ఉండదా? 119 00:14:19,359 --> 00:14:21,111 కేక్ షాప్ లో మనం నివసించలేము. 120 00:14:22,112 --> 00:14:23,113 కానీ, ఎందుకు నివసించలేం? 121 00:14:28,160 --> 00:14:32,372 ఇల్లు అనేది వెచ్చదనాన్ని ఇచ్చేది 122 00:14:33,248 --> 00:14:36,210 ఇంకా మంచిగా, దీపాలతో ఉండేది. 123 00:14:51,058 --> 00:14:52,059 హలో. 124 00:14:56,980 --> 00:14:57,981 హలో. 125 00:15:01,735 --> 00:15:02,736 హలో. 126 00:15:03,862 --> 00:15:05,447 నువ్వు ఇక్కడ చాలాసేపటి నుండి ఉన్నావా? 127 00:15:06,782 --> 00:15:07,908 అలాగే అనిపిస్తోంది. 128 00:15:09,660 --> 00:15:10,661 నువ్వు దారి తప్పిపోయావా? 129 00:15:11,537 --> 00:15:12,871 లేదు. 130 00:15:12,955 --> 00:15:16,583 మేము దారి తప్పాం, కానీ మాకు ఒక ప్లాన్ ఉంది. 131 00:15:50,993 --> 00:15:54,913 చెట్ల మీద మంచు, చూస్తుంటే కేకు మీద క్రీమ్ లా కనిపిస్తోంది. 132 00:15:56,456 --> 00:15:57,749 నీకు కేకు పిచ్చి పట్టింది. 133 00:16:35,662 --> 00:16:40,250 స్నేహితులతో కలిసి ఏమీ చేయకపోయినా ఊరికే కాలక్షేపం అయిపోతుంది, కదా? 134 00:16:41,043 --> 00:16:42,211 లేదు. 135 00:17:22,334 --> 00:17:23,836 అది చూడు. 136 00:17:25,878 --> 00:17:29,424 నేను చాలా చిన్నగా ఉన్నాను. 137 00:17:30,634 --> 00:17:34,179 కానీ, నువ్వు చాలా ముఖ్యమైన దానివి. 138 00:17:35,514 --> 00:17:38,392 అయితే, మనం ఏం చేయాలి? 139 00:17:39,268 --> 00:17:41,270 అంటే, మేము కేకు గురించి వెతుకుతున్నాం. 140 00:17:42,479 --> 00:17:43,814 ఇప్పుడు వెతుకుతారా? 141 00:17:43,897 --> 00:17:48,110 లేదు, లేదు, నిజంగా లేదు. మేము ఇంటి కోసం నది వెంట వెళుతున్నాం. 142 00:17:48,735 --> 00:17:49,736 అది ఎంత దూరం? 143 00:17:50,821 --> 00:17:52,155 మాకు తెలియదు. 144 00:17:53,198 --> 00:17:55,784 సరే, అయితే మనం ప్రయాణం సాగిద్దాం. 145 00:18:01,790 --> 00:18:03,041 ఎంత వేగంగా పరిగెత్తగలవు? 146 00:18:03,876 --> 00:18:06,670 అంటే, నేను సహజమైన అథ్లెట్ ని అని చెప్పను, 147 00:18:06,753 --> 00:18:09,798 కానీ ఒకసారి నేను తవ్వే పోటీలో గెలిచాను. 148 00:18:09,882 --> 00:18:11,758 నేను నిన్ను అడగలేదు. 149 00:18:12,342 --> 00:18:14,928 అవునా. అంటే, నేను… గోలి. 150 00:18:50,297 --> 00:18:51,298 నువ్వు పడిపోయావు. 151 00:18:53,675 --> 00:18:54,676 కానీ నిన్ను నేను పట్టుకున్నాను. 152 00:19:01,058 --> 00:19:02,059 సారీ. 153 00:19:02,809 --> 00:19:04,311 అది ప్రమాదవశాత్తు జరిగింది. 154 00:19:05,145 --> 00:19:08,565 అది నా పొరపాటు. నేనే వదిలేశాను. 155 00:19:12,361 --> 00:19:15,906 ఓహ్, దేవుడా. సారీ. 156 00:19:18,951 --> 00:19:22,955 వద్దు. కన్నీళ్లకి కారణం ఉంటుంది. 157 00:19:23,038 --> 00:19:26,834 అవి నీ బలం, నీ బలహీనత కావు. 158 00:19:28,669 --> 00:19:33,298 నా మీద నీకు నా కన్నా ఎక్కువ నమ్మకం ఉందనుకుంటా. 159 00:19:36,552 --> 00:19:37,553 నువ్వు అందుకుంటావు. 160 00:19:41,098 --> 00:19:42,641 జీవితం కష్టమైనది… 161 00:19:45,561 --> 00:19:46,812 కానీ నిన్ను అందరూ ప్రేమిస్తారు. 162 00:19:54,319 --> 00:19:56,655 చూడు. దీపాలు. 163 00:19:58,615 --> 00:19:59,992 అది ఇల్లుగా కనిపిస్తోంది. 164 00:20:00,492 --> 00:20:02,119 అవును, అలాగే ఉంది, కదా? 165 00:20:20,554 --> 00:20:22,472 నక్క ఎప్పుడూ మాట్లాడటం లేదు. 166 00:20:23,765 --> 00:20:27,519 లేదు. అది మనతో కలిసి ఉండటం బాగుంది. 167 00:20:30,355 --> 00:20:31,857 నిజం చెప్పాలంటే… 168 00:20:34,318 --> 00:20:37,112 నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది 169 00:20:37,196 --> 00:20:42,242 నేను చెప్పడానికి ఆసక్తికరమైన విషయాలు ఏమీ లేవు. 170 00:20:46,330 --> 00:20:49,583 నిజాయితీగా ఉండటం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. 171 00:21:05,933 --> 00:21:09,061 నువ్వు ఇంతవరకూ గొప్ప ధైర్యంతో చెప్పిన మాట ఏది? 172 00:21:12,606 --> 00:21:13,607 "సాయం చేయండి." 173 00:21:16,151 --> 00:21:19,530 సాయం కోరడం అనేది మనం ఆశలు వదులుకున్నామని కాదు. 174 00:21:20,781 --> 00:21:23,450 మనం ఆశలు వదులుకోమని చెప్పడం. 175 00:21:34,419 --> 00:21:39,007 కొన్నిసార్లు, "మీ అందరినీ ప్రేమిస్తున్నాను" అని చెప్పాలి అనిపిస్తుంది. 176 00:21:39,091 --> 00:21:41,051 కానీ నాకు అలా చెప్పడం కష్టం అనిపిస్తుంది. 177 00:21:41,134 --> 00:21:42,135 నీకు కూడా అనిపిస్తుందా? 178 00:21:42,719 --> 00:21:47,140 అవును, అందుకే నేను ఎలా చెబుతానంటే, "మీరు రావడం నాకు సంతోషంగా ఉంది" అంటాను. 179 00:21:48,851 --> 00:21:49,852 సరే. 180 00:21:50,936 --> 00:21:52,271 మనమంతా ఇలా కలిసినందుకు సంతోషంగా ఉంది. 181 00:21:54,523 --> 00:21:56,066 ఇక్కడికి వచ్చినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది. 182 00:22:07,786 --> 00:22:11,081 మనం ఏం చేయాలి? ఆ శబ్దం మంచిగా లేదు. 183 00:22:11,999 --> 00:22:13,584 అయ్యబాబోయ్, నాకు ఇది నచ్చడం లేదు. 184 00:23:28,242 --> 00:23:30,994 పెద్ద పరిస్థితులు మన చేయి దాటిపోయినప్పుడు, 185 00:23:31,662 --> 00:23:35,374 నీ దగ్గర ఉన్న నీకు ఇష్టమైన దాని మీదనే దృష్టి పెట్టాలి. 186 00:23:37,501 --> 00:23:38,502 ఇది నాకు నచ్చింది. 187 00:23:43,549 --> 00:23:46,176 ఈ గాలి దుమారం వెళ్లిపోతుంది. 188 00:24:17,875 --> 00:24:23,380 అయ్యో. ఆ దీపాలు ఏం అయ్యాయి? నాకు ఇవి కనిపించడం లేదు. 189 00:24:25,883 --> 00:24:29,970 మనం ఇంకా చాలా దూరం వెళ్లాలి అనుకుంటున్నాను. 190 00:24:32,097 --> 00:24:36,935 నాకు తెలుసు. కానీ చూడు మనం ఎంత దూరం వచ్చామో. 191 00:24:38,896 --> 00:24:42,191 నేను ఈ పనిని పూర్తి చేయలేను అనుకుంటా. 192 00:24:44,193 --> 00:24:46,820 నేను ఎప్పటికీ ఇంటిని కనుక్కోలేను. 193 00:24:50,282 --> 00:24:51,283 నీకు తెలుసా, 194 00:24:52,367 --> 00:24:56,663 కొన్నిసార్లు నీ మెదడు నీతో ఆటలాడుతూ ఉంటుంది. 195 00:24:59,541 --> 00:25:03,420 నీకు సమర్థత లేదని, పనికిరావని నీ మెదుడు నీకు చెబుతుంది. 196 00:25:04,421 --> 00:25:07,424 కానీ నేను ఇది తెలుసుకున్నాను: 197 00:25:09,384 --> 00:25:12,930 మనల్ని అందరూ ప్రేమిస్తారు ఇంకా మనం అందరికీ ముఖ్యం, 198 00:25:13,472 --> 00:25:17,559 అలాగే మరెవ్వరూ చేయలేని పనిని ఈ ప్రపంచంలో నువ్వు మాత్రమే చేయగలవు. 199 00:25:19,853 --> 00:25:20,854 కాబట్టి బాధపడకు. 200 00:25:37,329 --> 00:25:38,705 నువ్వు బాగానే ఉన్నావా? 201 00:25:44,336 --> 00:25:47,339 నేను నీకు చెప్పని విషయం ఒకటి ఉంది. 202 00:25:48,549 --> 00:25:49,550 ఏంటి? 203 00:25:52,386 --> 00:25:54,054 నేను ఎగరగలను. 204 00:25:54,930 --> 00:25:56,515 నువ్వు ఎగరగలవా? 205 00:25:57,140 --> 00:26:02,688 అవును. నేను ఎగరడం ఆపేశాను ఎందుకంటే మిగతా గుర్రాలు అసూయపడుతున్నాయి. 206 00:26:05,065 --> 00:26:10,279 కానీ, నువ్వు ఎగిరినా ఎగరకపోయినా మేము నిన్ను ప్రేమిస్తాము. 207 00:26:37,848 --> 00:26:39,474 వచ్చి మాతో చేరు. 208 00:26:40,642 --> 00:26:44,396 నేను ఇక్కడే ఉంటాను. థాంక్యు. 209 00:26:45,063 --> 00:26:46,064 దయచేసి రా. 210 00:27:58,011 --> 00:28:01,473 చూడు. అక్కడ ఉంది. 211 00:28:03,058 --> 00:28:04,059 నువ్వు కనుక్కున్నావు. 212 00:28:33,755 --> 00:28:37,843 అది ఇల్లులా ఉంది, కదా? 213 00:28:40,345 --> 00:28:43,849 అయితే మనం చేరుకున్నాం. 214 00:28:45,392 --> 00:28:46,393 అవును. 215 00:28:54,902 --> 00:28:55,903 థాంక్యు. 216 00:29:06,496 --> 00:29:07,497 గుడ్ బై. 217 00:29:09,958 --> 00:29:11,126 ఎప్పుడూ గుర్తుంచుకో… 218 00:29:13,128 --> 00:29:14,171 నీకు నువ్వు చాలు. 219 00:29:15,255 --> 00:29:16,798 ఎలా ఉన్నావో అలాగే ఉండు. 220 00:29:25,599 --> 00:29:28,810 మీరంతా ఇక్కడ ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. 221 00:29:31,230 --> 00:29:33,899 నువ్వు వచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. 222 00:29:47,538 --> 00:29:48,705 గుడ్ బై. 223 00:29:51,792 --> 00:29:53,460 నేను నిజంగా మిమ్మల్ని మిస్ అవుతాను. 224 00:30:31,290 --> 00:30:32,499 లేదు. 225 00:30:39,548 --> 00:30:42,968 ఇల్లు ఒక్కటే మనం నివసించే ప్రదేశం కాదు, అవునా? 226 00:31:12,372 --> 00:31:15,501 అవును, ఇది ఆత్మీయంగా ఉంది. హమ్. 227 00:31:18,170 --> 00:31:19,755 ఇంకా చాలా మంచిగా ఉంది. 228 00:31:21,632 --> 00:31:23,509 ఆ నక్షత్రాలని చూడు. 229 00:31:32,476 --> 00:31:35,270 అయితే, నా గురించి నీకు అంతా తెలిసిందా? 230 00:31:36,438 --> 00:31:37,439 అవును. 231 00:31:38,315 --> 00:31:41,109 నన్ను ఇంకా ప్రేమిస్తున్నారా? 232 00:31:42,027 --> 00:31:43,695 నిన్ను ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాము. 233 00:31:46,990 --> 00:31:49,826 అందుకే మనం ఇక్కడ ఉన్నాం, కదా? 234 00:31:50,869 --> 00:31:51,870 కేకు కోసమా? 235 00:31:53,872 --> 00:31:54,873 ప్రేమించడం కోసం. 236 00:31:56,917 --> 00:31:58,043 ఇంకా ప్రేమించబడటం కోసం. 237 00:32:38,166 --> 00:32:39,793 ద బాయ్, ద మోల్, ద ఫాక్స్, అండ్ ద హార్స్ బుక్ ఆధారంగా 238 00:32:39,877 --> 00:32:40,711 చార్లీ మ్యాకెసీ రచన 239 00:33:49,488 --> 00:33:51,490 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్