1 00:00:14,461 --> 00:00:15,940 వేచి ఉంచాను, క్షమించు. 2 00:00:15,941 --> 00:00:17,621 ఇంతకుముందు 3 00:00:18,181 --> 00:00:19,701 దీనికి నువ్వు చెల్లిస్తావు. 4 00:00:21,221 --> 00:00:22,981 నేడు మాంటికోర్ ఇటలీ పునర్జన్మ. 5 00:00:25,181 --> 00:00:26,141 ఏమి జరిగింది? 6 00:00:33,381 --> 00:00:36,461 నువ్వు ఈ సందేశం వింటుంటే కనుక, నేను చనిపోయాను. 7 00:00:38,701 --> 00:00:40,700 నా దగ్గర ఆయుధం ఉంది కాబట్టి, 8 00:00:40,701 --> 00:00:41,940 పరిస్థితులు మారతాయి. 9 00:00:41,941 --> 00:00:44,061 ఆలోచించడానికి ఏం లేదు, నేను మాయమవ్వాలి. 10 00:00:45,341 --> 00:00:47,981 ఈసారి మనం నిజంగా ప్రపంచాన్ని మార్చవచ్చు. 11 00:00:53,581 --> 00:00:56,141 నా పేరు డయానా కవలియెరీ, సిటడెల్ ఏజెంట్‌ను, 12 00:00:56,261 --> 00:00:59,421 మాంటికోర్ కార్యనిర్వహకురాలు ఏజెంట్ 3-0-8ను. 13 00:01:00,701 --> 00:01:04,301 ఎవరైనా సమాధానం ఇవ్వండి. మిగిలింది నేను ఒక్కదాన్నే కాదని చెప్పండి. 14 00:01:09,181 --> 00:01:12,060 సిటడెల్‌పై దాడి తరువాత 19వ రోజు. 15 00:01:12,061 --> 00:01:16,060 మాంటికోర్ ఇటలీపై వారి భాగస్వాముల భారీ ఆంక్షలు వేసారు. 16 00:01:16,061 --> 00:01:19,301 సిటడెల్ నుండి దొంగిలించి దాచిన సాంకేతికతను కనుగొన్నారు. 17 00:01:19,701 --> 00:01:22,861 మాంటికోర్ ఫ్రాన్స్, జర్మనీల చేతిలో సాంకేతికత ఉంది. 18 00:01:25,261 --> 00:01:27,581 దాన్ని నాశనం చేయడానికి చేయగలిగినదంతా చేశాను. 19 00:01:27,701 --> 00:01:29,100 చేయగలిగానో లేదో, వాళ్ళు అది 20 00:01:29,101 --> 00:01:30,941 పునర్నిర్మించగలరో లేదో తెలియదు. 21 00:01:32,781 --> 00:01:34,901 నేను ఇప్పుడు మాంటికోర్‌ను వదిలి రాలేను. 22 00:01:36,021 --> 00:01:38,461 ఆంక్షల తరువాత, మాపై మరింత నియంత్రణ ఉంది. 23 00:01:41,701 --> 00:01:44,061 దయచేసి, ఎవరైనా సమాధానమీయండి. 24 00:01:45,821 --> 00:01:48,821 మిగిలింది నేను ఒక్కదాన్నే అని అనుకోలేను. 25 00:01:49,581 --> 00:01:52,741 ఈ పరికరాన్ని నా ఇంట్లో పెట్టుకోవడం మరణ శిక్షలా ఉంది. 26 00:01:55,581 --> 00:01:57,261 దయచేసి, ఎవరైనా సమాధానమీయండి. 27 00:03:08,781 --> 00:03:13,901 సిటడెల్ దియానా 28 00:03:47,261 --> 00:03:49,341 అమ్మకానికి 29 00:04:09,461 --> 00:04:10,301 మరి ఇది? 30 00:04:11,421 --> 00:04:12,781 నాకోసం ఒక కాపీ చేయించా. 31 00:04:14,341 --> 00:04:16,021 మనకు అమ్మానాన్నాల ఇల్లు ఉండదు. 32 00:04:19,501 --> 00:04:22,621 అన్నట్టు, నేను ఒక షిప్పింగ్ కంపెనీ చూశాను. 33 00:04:23,021 --> 00:04:25,261 నువ్వు స్థిరపడ్డాక నీకు అన్నీ పంపుతాను. 34 00:04:25,381 --> 00:04:26,821 - ధన్యవాదాలు. - పరవాలేదు. 35 00:04:26,941 --> 00:04:30,461 - ఇల్లు అమ్ముడు పోతుందంటావా? - అమ్ముడుపోతుంది. 36 00:04:31,101 --> 00:04:32,101 అదే అనుకుంటున్నా. 37 00:04:33,381 --> 00:04:34,261 ఆ తరువాత? 38 00:04:37,181 --> 00:04:38,021 ఏమో తెలియదు. 39 00:04:38,821 --> 00:04:41,821 ఎప్పుడు ఉండాలనుకున్నా నీకు ఒక గది ఉంది. వేచిఉంటాము. 40 00:04:44,221 --> 00:04:46,181 - ఎదో నుండి ఏమైనా తెలిసిందా? - లేదు. 41 00:04:48,261 --> 00:04:49,821 అది ఏనాడూ కుదిరే బంధం కాదు. 42 00:04:51,021 --> 00:04:52,260 నీ ఉద్యోగం కారణంగానా? 43 00:04:52,261 --> 00:04:53,221 చాలా కారణాల వలన. 44 00:04:56,741 --> 00:04:57,941 నీపట్ల గర్వంగా ఉంది. 45 00:04:58,381 --> 00:05:01,541 మన తల్లిదండ్రులకు న్యాయం చేసినందుకు ధన్యవాదాలు. 46 00:05:02,461 --> 00:05:03,661 నువ్వు బయటకురావడం ఆనందం. 47 00:05:05,101 --> 00:05:06,781 నీ పట్ల కూడా గర్వంగా ఉంది. 48 00:05:07,261 --> 00:05:11,061 దానికి భారీ మూల్యం చెల్లించాల్సి రావడం బాధాకరం. 49 00:05:13,381 --> 00:05:17,021 అర్థం చేసుకోగలను. నువ్వు నిజం తెలుసుకోకుండా ఎప్పుడూ ఉండలేదు. 50 00:05:21,701 --> 00:05:22,621 పద వెళదాం. 51 00:05:40,101 --> 00:05:41,141 మనం బాగానే ఉంటామా? 52 00:05:45,021 --> 00:05:46,421 మనం చాలా బాగుంటాము. 53 00:05:55,741 --> 00:05:56,900 ఉంటాను, ఆంటీ. 54 00:05:56,901 --> 00:05:58,381 ఉంటాను, బంగారం! 55 00:06:34,301 --> 00:06:35,581 32వ రోజు 56 00:06:36,221 --> 00:06:38,021 సిటడెల్‌పై దాడి తరువాత. 57 00:06:39,861 --> 00:06:44,020 {\an8}అది స్పష్టమయింది, ఆంక్షలు తరువాత, ఎటోరే జానీల ఏకైక లక్ష్యం 58 00:06:44,021 --> 00:06:47,341 దేశాన్ని పూర్తిగా అస్థిరపరచడమే. 59 00:06:47,661 --> 00:06:51,821 ఏజెన్సీ పలు నేర సంస్థలకు ఆయుధాలు అమ్ముతోంది. 60 00:06:52,301 --> 00:06:54,941 అతను ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తున్నాడు, 61 00:06:56,101 --> 00:06:59,461 {\an8}సైనికులు, పోలీసులతో ఒప్పందాలు చేసుకున్నారు. 62 00:07:01,301 --> 00:07:04,581 మా ఏజెంట్‌లకు ఇక స్వేచ్ఛ అనేదే లేదు. 63 00:07:05,061 --> 00:07:06,301 మేము వాళ్ళ సాయుధ శాఖ. 64 00:07:11,141 --> 00:07:12,621 నాకు ఇక నిద్ర పట్టడంలేదు. 65 00:07:14,061 --> 00:07:16,501 మన వాళ్ళలో ఎవరైనా నా సందేశం వింటారని 66 00:07:16,861 --> 00:07:18,421 ఇంకా నమ్ముతున్నాను. 67 00:07:22,781 --> 00:07:23,701 నాకు భయంగా ఉంది. 68 00:07:26,781 --> 00:07:28,061 పైగా ఒంటరిగా ఉన్నాను. 69 00:08:09,701 --> 00:08:10,701 హలో. 70 00:08:11,621 --> 00:08:12,701 లోపలకు రావచ్చా? 71 00:08:13,261 --> 00:08:14,101 తప్పకుండా. 72 00:08:16,421 --> 00:08:17,381 బయటే ఉండండి. 73 00:08:30,061 --> 00:08:31,021 నేను ఎవరో తెలుసా? 74 00:08:32,021 --> 00:08:32,821 తెలుసు. 75 00:08:34,901 --> 00:08:37,061 నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలంతే. 76 00:08:37,701 --> 00:08:39,261 ఏమై౦దో తెలుకోవడానికి. 77 00:08:42,861 --> 00:08:44,901 సిటడెల్ ఏజెంట్ అతనిని కాల్చాడు. 78 00:08:45,781 --> 00:08:47,101 అతను హఠాత్తుగా చేశాడు. 79 00:08:50,301 --> 00:08:51,661 మీ సోదరుడి దృష్టి మళ్ళింది. 80 00:08:53,021 --> 00:08:54,181 దేని వలన? 81 00:08:55,541 --> 00:08:57,461 సిటడెల్ సాంకేతికతతో. 82 00:09:00,341 --> 00:09:03,541 నాకు అతను బాగా తెలియదు, అతనితో కొన్ని మిషన్‌లకే వెళ్ళాను. 83 00:09:06,101 --> 00:09:07,541 కానీ అతను ఒక నాయకుడు. 84 00:09:09,981 --> 00:09:11,541 నువ్వు దాడికి అంగీకరించావా? 85 00:09:12,541 --> 00:09:13,781 ఆదేశాలను పాటిస్తాను. 86 00:09:15,501 --> 00:09:16,421 అంతకంటే ఏం లేదు. 87 00:09:17,541 --> 00:09:18,781 నేను దానికి అంగీకరించను. 88 00:09:19,741 --> 00:09:21,421 అది ఇలా జరగుండాల్సింది కాదు. 89 00:09:22,901 --> 00:09:24,741 మాంటికోర్ ఇలా ఉండకూడదు. 90 00:09:43,981 --> 00:09:45,501 ఈరోజు, మనకేం ఆశించాలో తెలుసు. 91 00:09:54,781 --> 00:09:55,781 వుల్ఫ్‌గాంగ్. 92 00:09:59,101 --> 00:10:00,181 సిసిల్, ఎలా ఉన్నావు? 93 00:10:04,781 --> 00:10:06,021 అంతగా మాటలు లేవు. 94 00:10:07,021 --> 00:10:08,340 లోపలకు వెళదామా? 95 00:10:08,341 --> 00:10:10,381 ఈరోజు మనం చర్చించాల్సింది చాలా ఉంది. 96 00:10:38,021 --> 00:10:41,101 అందరికీ ఈ నిశ్శబ్ద వారాలు ఉపయోగపడ్డాయనే అనుకుంటాను. 97 00:10:41,621 --> 00:10:43,061 ఉద్రిక్తత శాంతపడడం కోసం. 98 00:10:46,541 --> 00:10:49,061 ఆయుధం పేరు "జూపిటర్." 99 00:10:50,541 --> 00:10:52,020 అది పూర్తయింది. 100 00:10:52,021 --> 00:10:54,061 జూపిటర్ మాంటికోర్ యూరోప్ భవిష్యత్తు. 101 00:10:54,501 --> 00:10:57,621 మనం ప్రజా నీటి వ్యవస్థను ఉపయోగించి దానిని వ్యాప్తి చేస్తాము. 102 00:10:58,181 --> 00:10:59,860 వ్యాప్తి గుణకం లెక్కించేందుకు 103 00:10:59,861 --> 00:11:02,781 మనం త్వరలోనే మొదటి పరీక్షను నిర్వహిస్తాము, 104 00:11:03,141 --> 00:11:05,341 ఆ తరువాత ఉత్పత్తిని ప్రారంభిస్తాము, 105 00:11:05,701 --> 00:11:08,301 ఇంకా మొత్తం జనాభాను చేరే వరకు వరుసగా 106 00:11:09,621 --> 00:11:11,381 మరింత విడుదల చేయడం కొనసాగిస్తాం. 107 00:11:12,061 --> 00:11:14,061 ఇప్పుడు ఆయుధం మీది మాత్రమే కనుక, 108 00:11:14,501 --> 00:11:17,060 మేము, మా ఏజెన్సీలు ఏమవుతాయి? 109 00:11:17,061 --> 00:11:19,981 ఎదొవార్దో, వాళ్ళకు మన నిర్ణయం చెబుతావా? 110 00:11:20,461 --> 00:11:24,901 జూపిటర్‌ను యూరోపియన్ కౌన్సిల్‌కు అందుబాటులో ఉంచాలని నిర్ణయించాము. 111 00:11:25,901 --> 00:11:27,101 కానీ ఒక్క షరతు. 112 00:11:28,701 --> 00:11:31,061 మాంటికోర్ ఇటలీకి మొదటి విశ్లేషణ హక్కు ఉంటుంది. 113 00:11:31,501 --> 00:11:33,381 - దేనిపైన? - డేటా పైన. 114 00:11:34,701 --> 00:11:37,141 రోజూ బిలియన్ల కొద్దీ డేటాకు యాక్సెస్ ఉంటుంది. 115 00:11:37,661 --> 00:11:40,581 ప్రతి ఏజెన్సీ వాటిని తమ రీతిలో వివరించకుండా ఉండేందుకు, 116 00:11:41,381 --> 00:11:42,941 మొదట మేము పరీక్షిస్తాము. 117 00:11:46,061 --> 00:11:48,141 మీకు సరిపోయేదే మీరు మాకు చెబుతారు. 118 00:11:48,581 --> 00:11:51,101 మీ పంచుకునే ఆలోచన ఎప్పుడూ మనోహరంగా ఉంటుంది. 119 00:11:51,621 --> 00:11:54,461 మాకు మూడవ మూలకంపైన ప్రత్యేక నియంత్రణ ఉంటుంది. 120 00:11:57,141 --> 00:11:58,221 మూడవ మూలకమా? 121 00:11:59,221 --> 00:12:00,701 ఆయుధంలో ఇటాలియన్ భాగం. 122 00:12:05,221 --> 00:12:06,661 ఇప్పటికే పని మొదలయి౦ది, కదా? 123 00:12:08,541 --> 00:12:10,300 అవును. దాదాపుగా. 124 00:12:10,301 --> 00:12:14,621 త్వరలోనే మీకు మరిన్ని వివరాలు అందుతాయి. ఇప్పుడు అందరూ ఒప్పుకుంటారేమో చూద్దాం. 125 00:12:15,101 --> 00:12:15,941 [జర్మన్‌లో] అవును... 126 00:12:17,461 --> 00:12:19,381 మాకు మరో దారి ఉన్నట్టు. 127 00:12:20,861 --> 00:12:22,861 [ఫ్రెంచ్‌లో] కొత్త మాంటికోర్ యూరోప్ నిర్మాణం. 128 00:12:24,221 --> 00:12:26,981 అన్ని ఏజెన్సీలు సమానమే. ఇతరులకంటే ఒకటి ఎక్కువ. 129 00:12:27,621 --> 00:12:30,221 ప్రజాస్వామ్యానికి అదే మూలం కదా? 130 00:12:40,341 --> 00:12:43,740 మీరు చెప్పబోయేది నాకు ముందుగా చెప్పకపోవడం అలవాటుగా మారిపోయింది. 131 00:12:43,741 --> 00:12:47,060 భేటీలు జాజ్ లాంటివి, ప్రవాహంతో వెళ్ళాలి. 132 00:12:47,061 --> 00:12:48,341 అప్పటికప్పుడు చెప్పాలి. 133 00:12:48,861 --> 00:12:50,461 మీరు సాంప్రదాయ సంగీతమే వింటారు. 134 00:12:50,861 --> 00:12:53,500 - వాళ్ళకు చెప్పడానికి సరైన సమయం. - అది మీ అభిప్రాయం. 135 00:12:53,501 --> 00:12:55,020 నాది కాదు. 136 00:12:55,021 --> 00:12:57,700 అది చేయదగినదని మీరు తేలికగా తీసుకుంటున్నారు. 137 00:12:57,701 --> 00:13:00,301 నాతో మాట్లాడుంటే, పరిస్థితి అలా లేదని తెలిసేది. 138 00:13:01,821 --> 00:13:02,900 లేదా? 139 00:13:02,901 --> 00:13:05,461 మనం సృష్టించిన మూలకాన్ని సిటడెల్ ఉత్పత్తిలోకి 140 00:13:06,461 --> 00:13:08,021 ప్రవేశ పెట్టాలి. 141 00:13:08,461 --> 00:13:11,220 ఎన్ని సాంకేతిక పరివర్తనలు ఉన్నాయో మీకు తెలుసా? 142 00:13:11,221 --> 00:13:15,021 అది గదిలోని ఒక వస్తువును మార్చడం లాగా కాదు. 143 00:13:15,421 --> 00:13:17,461 అది ఒక పజిల్‌ను వేరు చేసి, 144 00:13:17,901 --> 00:13:20,141 మరోదానివి 100 ముక్కలు పెట్టి, 145 00:13:20,661 --> 00:13:23,420 అసలు చిత్రం లాగా ఉండాలని ఆశించడం లాంటిది. 146 00:13:23,421 --> 00:13:27,101 నువ్వు ఎప్పుడూ సాంకేతిక ఇబ్బంది వలన వదిలేయలేదు. 147 00:13:28,221 --> 00:13:29,981 నీ ఇబ్బంది ఏంటో నాకు చెప్పు. 148 00:13:31,981 --> 00:13:33,101 మూడవ మూలకం. 149 00:13:34,261 --> 00:13:35,141 అది చంపడానికి. 150 00:13:39,021 --> 00:13:40,061 అవును, నాకు తెలుసు. 151 00:13:40,581 --> 00:13:43,581 అదేం చేయగలదో తెలుసు. ఎంత ప్రమాదకరంగా కాగలదో తెలుసు. 152 00:13:44,061 --> 00:13:45,061 నువ్వు తప్పు. 153 00:13:46,421 --> 00:13:50,381 ఈ ఆయుధం అంత ఖచ్చితంగా ఇంకేదీ ఉండదు. 154 00:13:51,181 --> 00:13:53,861 అదనపు నష్టాలు ఉండవు, కేవలం లక్ష్యాలు మాత్రమే. 155 00:13:54,621 --> 00:13:56,340 చరిత్రలో ఒకరి చావు 156 00:13:56,341 --> 00:13:59,221 కోట్లాది మందిని రక్షించిన సమయాన్ని గుర్తుచేయాలా? 157 00:13:59,701 --> 00:14:01,581 లేదు. అవసరం లేదు. 158 00:14:02,741 --> 00:14:03,741 ఎదొవార్దో... 159 00:14:06,421 --> 00:14:07,701 నీకిప్పుడు అధికారం ఉంది. 160 00:14:08,861 --> 00:14:10,741 దానర్థం తెలుసుకోవడం మొదలుపెట్టు. 161 00:14:37,341 --> 00:14:39,460 నీ పేరు మా డేటాబేస్‌లో లేదు, 162 00:14:39,461 --> 00:14:41,861 మన భాగస్వామ్య జాడ లేదు. 163 00:14:42,341 --> 00:14:45,420 నువ్వింకా బ్రతికే ఉన్నావని తెలియడం నాలో ఆశను నింపే విషయం. 164 00:14:45,421 --> 00:14:47,980 శత్రువుల గిరి వెనుక ఉండిపోయిన చివరి దానివి, 165 00:14:47,981 --> 00:14:50,021 నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. 166 00:14:51,541 --> 00:14:53,700 - నీ పేరు... - నన్ను క్షమించు. 167 00:14:53,701 --> 00:14:56,101 ...మన భాగస్వామ్య జాడ లేదు. 168 00:15:27,261 --> 00:15:28,421 ఆఫీసుకు వెళదాం పద. 169 00:15:29,981 --> 00:15:30,821 ఖచ్చితమా? 170 00:15:38,701 --> 00:15:41,580 - నా డ్రైవర్లు, ఏజెంట్లు ఎక్కడ? - శాంతించు. నిద్రపోతున్నారు. 171 00:15:41,581 --> 00:15:43,260 ఎదో, క్షమించు, హాస్యమాడాను. 172 00:15:43,261 --> 00:15:45,021 నీకు కావాల్సింది నీకు ఇచ్చాను! 173 00:15:45,621 --> 00:15:48,861 నీ దగ్గర రెండు కోట్లున్నాయి, నువ్వు వెళ్ళవచ్చు. ఇంకేం కావాలి? 174 00:15:49,261 --> 00:15:51,020 నా మీద అంత కోపం దేనికి? 175 00:15:51,021 --> 00:15:52,781 నువ్వు నెలరోజులు మాయమయ్యావు కనుక. 176 00:15:57,261 --> 00:15:58,461 అయినా, తిరిగి వచ్చానుగా. 177 00:15:59,661 --> 00:16:01,221 నీ మనసు ఎందుకు మార్చుకున్నావు? 178 00:16:05,741 --> 00:16:07,821 మనం అనుకున్నదాని గురించి ఆలోచించాను. 179 00:16:09,821 --> 00:16:12,301 సాధారణ జీవితం, మంచి ఉద్యోగం, చక్కని ఇల్లు, 180 00:16:13,021 --> 00:16:17,621 వీటన్నితో సంతోషంగా ఉన్నట్టు నటించగలం, కానీ నిజం ఏమింటంటే మనకు ఇంకా కావాలి. 181 00:16:20,581 --> 00:16:21,781 నాకు ఇంకా కావాలి. 182 00:16:25,341 --> 00:16:27,061 నీకు ఆ "ఇంకా" కు అర్థం ఏమిటి? 183 00:16:31,901 --> 00:16:32,901 నీతో ఉండాలి. 184 00:17:38,301 --> 00:17:40,261 ఫ్రాన్స్‌లో మిషన్ తరువాత, 185 00:17:40,781 --> 00:17:42,821 మనం ఇక్కడ పడుకున్నాం, కదా? 186 00:17:43,421 --> 00:17:44,941 నిద్రపోయావు, నేను పోలేకపోయా. 187 00:17:46,781 --> 00:17:47,701 అందుకని లేచాను, 188 00:17:48,501 --> 00:17:51,301 నేను ఆ ఆయుధం యొక్క వివరాలు ఉన్న పరికరాన్ని చూశాను. 189 00:17:52,981 --> 00:17:54,021 ఖచ్చితంగా ఉన్నాను... 190 00:17:54,661 --> 00:17:56,101 అంటే, అది ప్రమాదకరమని 191 00:17:57,261 --> 00:17:58,581 ఖచ్చితంగా ఉన్నాను. 192 00:17:59,741 --> 00:18:01,301 నేను అది తీసుకొని ఉండేదాన్ని. 193 00:18:02,221 --> 00:18:03,661 అది నాశనం చేయాలనుకున్నావా? 194 00:18:11,941 --> 00:18:15,341 నేను మనిద్దరినీ పెద్ద సమస్యలో పడేస్తానని తెలుసు, 195 00:18:16,181 --> 00:18:19,021 ఎలాగూ మాంటికోర్ మరొకటి కనుగొంటుందని తెలుసు. 196 00:18:20,501 --> 00:18:23,101 అందుకని నేను అది వదిలేసి, వెళ్ళిపోయాను. 197 00:18:23,661 --> 00:18:24,981 నాకెందుకు చెబుతున్నావు? 198 00:18:26,581 --> 00:18:28,581 ఎందుకంటే నీకు నేను ఎవరో తెలియాలి. 199 00:18:30,741 --> 00:18:33,021 నేను ప్రపంచం సురక్షితమైన 200 00:18:34,181 --> 00:18:37,221 ప్రాంతంగా చేయడానికి పోరాడకుండా ఉండలేను. 201 00:18:38,221 --> 00:18:41,581 కానీ నేను అది నీ ఒక్కడితోనే చేయగలనని అనిపిస్తోంది. 202 00:18:42,901 --> 00:18:44,021 అంతే. 203 00:18:57,221 --> 00:18:59,181 మాంటికోర్ మీ తల్లిదండ్రులను చంపింది. 204 00:19:04,661 --> 00:19:08,981 మా ఏజెన్సీ ఓటీ9732 విమానాన్ని కూల్చేసింది, అందులో... 205 00:19:10,021 --> 00:19:11,261 సిటడెల్ ఏజెంట్ ఉన్నాడు. 206 00:19:14,581 --> 00:19:16,181 నీకు సిసిలీలో చెప్పాలనుకున్నా, 207 00:19:17,901 --> 00:19:18,981 కానీ చెప్పలేకపోయాను. 208 00:19:21,981 --> 00:19:24,301 నేను ఎవరో తెలుసుకునే హక్కు నీకూ ఉంది. 209 00:19:32,581 --> 00:19:34,421 నిర్ణయంలో నీ పాత్రా ఉందా? 210 00:19:35,181 --> 00:19:36,461 ఆ ఆలోచన కూడా రానీయకు. 211 00:19:41,181 --> 00:19:42,181 నన్ను క్షమించు. 212 00:20:05,101 --> 00:20:08,181 8 సంవత్సరాల క్రితం 213 00:20:34,021 --> 00:20:35,581 జానీ కుటుంబం 214 00:21:36,341 --> 00:21:38,300 తనను ఒంటరిగా వదిలేయ్, పని ఉందేమో. 215 00:21:38,301 --> 00:21:39,581 తను అలా ఉండడు. 216 00:21:41,421 --> 00:21:43,581 అంత అత్యవసరంగా తనకు ఏం చెప్పాలి? 217 00:21:44,421 --> 00:21:45,341 ఏంటో నీకు తెలుసు. 218 00:21:47,781 --> 00:21:51,420 మనకు ఎవరినైనా, ఎప్పుడైనా నియంత్రించగల అధికారం ఉంటుంది, 219 00:21:51,421 --> 00:21:53,461 వారి జీవితం మొదలు నుండి చివరి దాకా. 220 00:21:54,301 --> 00:21:55,300 ఎలా? 221 00:21:55,301 --> 00:21:58,341 ఫ్రెంచ్ సగం జర్మన్ సగంలోకి ప్రవేశింపచేసిన 222 00:21:58,861 --> 00:22:01,700 అతిసూక్ష్మ నిరోధక వ్యవస్థ, ఇది మానవ శరీరంలోకి 223 00:22:01,701 --> 00:22:04,060 పొందుపరచడానికి రూపొందించిన జీవసాంకేతిక భాగం. 224 00:22:04,061 --> 00:22:05,421 పరాన్నజీవి లాగానా? 225 00:22:06,861 --> 00:22:09,060 ఫోన్ల టాపింగ్, కంప్యూటర్ల హ్యాకింగ్ లేకుండా 226 00:22:09,061 --> 00:22:11,341 స్వయంగా మనుషులే సమాచార మూలం అవుతారు. 227 00:22:12,381 --> 00:22:13,861 వాళ్ళే ట్రాన్స్‌మిటర్లు. 228 00:22:14,261 --> 00:22:17,381 మనం వాళ్ళ డేటాను నియంత్రిస్తాము. 229 00:22:19,861 --> 00:22:22,461 డయానా, నాకు అది అపారమైన శక్తి అని తెలుసు. 230 00:22:23,221 --> 00:22:24,461 కానీ సరిగ్గ ఉపయోగిస్తే 231 00:22:25,621 --> 00:22:28,180 శాంతిభద్రతలను నిశ్చయపరిచే అవకాశం ఉంటుంది. 232 00:22:28,181 --> 00:22:32,621 అన్నిటికీ మించి, మనం ఎప్పుడూ ఉండాల్సినటువంటి ఏజెన్సీగా కాగలం. 233 00:22:36,981 --> 00:22:39,180 కానీ అది మా నాన్నకు సరిపోలేదు, 234 00:22:39,181 --> 00:22:42,181 అందుకని మూడవ మూలాన్ని ప్రవేశపెట్టాలని అనుకుంటున్నాం. 235 00:22:44,301 --> 00:22:46,141 అది సూదూరంగా ప్రాణాలు తీసే వ్యవస్థ. 236 00:22:53,421 --> 00:22:54,620 నువ్వు అది రూపొందించావా? 237 00:22:54,621 --> 00:22:56,061 నా పని ఆయుధాలను రూపొందించడం. 238 00:22:57,461 --> 00:23:00,221 ఎవరి జీవన్మరణాలపైనైనా మాంటికోర్‌కు అధికారం ఉంటుంది. 239 00:23:00,781 --> 00:23:03,180 ఏ క్షణాన్నైనా మీట నొక్కగానే, 240 00:23:03,181 --> 00:23:06,021 ఆ మనిషి సహజ కారణాలతో వెంటనే మరణిస్తాడు. 241 00:23:07,541 --> 00:23:09,261 అయితే, ఇది అణు బాంబు లాంటిది. 242 00:23:11,341 --> 00:23:14,381 ఇంకా అదంతా ఆ మీట నొక్కే చేయి మీద ఆధారపడి ఉంటుంది. 243 00:23:17,421 --> 00:23:20,301 మీ నాన్న అది చేర్చమని నిన్ను ఒత్తిడి చేస్తున్నాడు. 244 00:23:26,301 --> 00:23:28,501 ఇదేంటి? దీని ఆకారం విచిత్రంగా ఉంది. 245 00:23:32,781 --> 00:23:35,261 నేను ఉన్న ఇంటిలోనిది. 246 00:23:37,181 --> 00:23:38,461 అదృష్టాన్ని ఇచ్చేది. 247 00:23:39,661 --> 00:23:42,101 నీగురి౦చి తెలుసుకోవాల్సినవి౦కా చాలా ఉన్నాయి. 248 00:23:48,541 --> 00:23:51,620 మొదట, ఆమె అన్ని హామీలతో, డబ్బుల మూటతో వెళ్ళిపోయి౦ది. 249 00:23:51,621 --> 00:23:53,661 ఇప్పుడు తిరిగి రావాలనుకుంటో౦ది. 250 00:23:55,381 --> 00:23:58,301 పారిస్‌లో అన్ని ప్రమాదాల తరువాత ఆమెకు విరామం అవసరం. 251 00:23:59,221 --> 00:24:01,741 మన౦ ఆమెకు కృతజ్ఞతలు దేనికో మీకు గుర్తుచేయాలా? 252 00:24:03,261 --> 00:24:04,541 రాత్రి ఆమెతో ఉన్నావా? 253 00:24:05,581 --> 00:24:06,461 అవును. 254 00:24:07,061 --> 00:24:08,061 దానికి అలవాటు పడండి. 255 00:24:09,141 --> 00:24:10,221 ఇప్పుడు ఎక్కడ ఉంది? 256 00:24:10,941 --> 00:24:14,180 జూపిటర్ మొదటి విక్షేపణ పరీక్ష ప్రయోగానికి సిద్ధం చేస్తోంది. 257 00:24:14,181 --> 00:24:16,221 నిన్న, ఆమెకు అన్నీ చెప్పాను. 258 00:24:18,061 --> 00:24:19,141 ఊరికే అలా చెప్పేశావా? 259 00:24:19,501 --> 00:24:20,661 నన్ను సంప్రదించకుండానే? 260 00:24:21,621 --> 00:24:25,541 నాన్నా, ఒక విషయం సూటిగా చెబుతాను. నేను మీ అనుమతి కోరడం లేదు. 261 00:24:26,581 --> 00:24:28,661 - నాకు మీకున్నంత బాధ్యతే ఉంది. - ఖచ్చితంగా. 262 00:24:29,381 --> 00:24:30,381 నాకు ఉన్నంతే. 263 00:24:37,301 --> 00:24:38,901 అన్నీ నీ సొంతంగా చేస్తున్నావు. 264 00:24:41,061 --> 00:24:42,301 మూడవ మూలకం సంగతి ఏంటి? 265 00:24:43,181 --> 00:24:44,261 దాదాపుగా చేరుకున్నాం. 266 00:24:46,621 --> 00:24:48,300 నేనిప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. 267 00:24:48,301 --> 00:24:49,900 ఆయుధ చట్టం ఆమోదం పొందబోతోంది, 268 00:24:49,901 --> 00:24:52,301 కానీ నేను ఆ చెత్త మ౦త్రిని ఒప్పి౦చాలి. 269 00:25:32,941 --> 00:25:35,620 ఇందులో కోటి జూపిటర్ కణాలు ఉన్నాయి. 270 00:25:35,621 --> 00:25:37,501 మొదటి పరీక్షకు చిన్న మొత్తం. 271 00:25:39,501 --> 00:25:40,460 చిన్నదా? 272 00:25:40,461 --> 00:25:42,860 మనుషులలోకి చిన్న భాగం మాత్రమే చేరుతుంది. 273 00:25:42,861 --> 00:25:44,981 ఎన్ని? అనేది మనం కనుగొంటాం. 274 00:25:45,581 --> 00:25:49,941 లోపల వాటిని క్రియాశీలం చేసే కోడ్ ఉంది. దాన్ని గుర్తుపెట్టుకుని, ఇది నాశనం చెయ్. 275 00:25:51,061 --> 00:25:52,781 అది మనిద్దరికి మాత్రమే తెలియాలి. 276 00:25:57,981 --> 00:26:00,501 కుటుంబం త్వరలో పెరుగుతుంది అనుకుంటాను. 277 00:26:01,901 --> 00:26:02,781 నిజంగానా? 278 00:26:03,381 --> 00:26:05,500 తనుకూడా ఊహించని విధంగా జరిగిన విషయం 279 00:26:05,501 --> 00:26:07,661 వాళ్ళిద్దరినీ దగ్గర చేసింది. 280 00:26:08,421 --> 00:26:10,380 తనలో సమతుల్యం ఉండాలని అనుకుంటే, 281 00:26:10,381 --> 00:26:12,221 మీరు వారి బంధాన్ని అంగీకరించాలి. 282 00:26:13,061 --> 00:26:14,901 నాకు ఆ అమ్మాయి నచ్చలేదు. 283 00:26:16,061 --> 00:26:17,381 ఆమె విషయంలో ఏదో ఉంది. 284 00:26:18,501 --> 00:26:20,301 ఆమె ఏదో దాస్తోంది. 285 00:26:22,101 --> 00:26:23,101 ఆమె ఒక గూఢచారి. 286 00:26:23,781 --> 00:26:25,621 - విషయాలను దాచడం ఆమె వృత్తి. - సరేలే. 287 00:26:26,581 --> 00:26:28,021 నా ఉద్దేశ్యం తెలుసు, జూలియా. 288 00:26:29,821 --> 00:26:32,061 అప్పుడే అతని చెవిలో ఆమె గుసగుసలాడడం, 289 00:26:33,421 --> 00:26:34,501 సలహాలీయడం చూస్తున్నా. 290 00:26:37,741 --> 00:26:39,061 [ఇంగ్లీషులో] నేనెప్పుడైనా గుసగుసలాడానా? 291 00:26:40,221 --> 00:26:42,101 సాధారణంగా మామూలు స్వరంతో మాట్లాడతా. 292 00:26:42,461 --> 00:26:43,980 నిన్ను ఆమెతో పోల్చుకోకు. 293 00:26:43,981 --> 00:26:44,940 [ఇటాలియన్‌లో] ఎందుకు? 294 00:26:44,941 --> 00:26:46,581 ఎందుకంటే నువ్వు కుటుంబం. 295 00:26:47,061 --> 00:26:47,981 అవును. 296 00:26:48,661 --> 00:26:51,621 కుటుంబంలో ఉన్నది పారిస్ నుండి ఎదో ప్రాణాలతో వచ్చాడనే. 297 00:26:52,541 --> 00:26:53,781 [జర్మన్‌లో] నేను మీతో మాట్లాడవచ్చు. 298 00:26:54,701 --> 00:26:56,021 కానీ మీరు ఎప్పుడూ వినరు. 299 00:26:56,901 --> 00:26:58,981 ఈమధ్య సంఘటనలు అదంతా స్పష్టం చేశాయి. 300 00:27:01,061 --> 00:27:02,341 నీకు అనుమానాలు లేవా? 301 00:27:04,301 --> 00:27:05,141 ఒక్కటి కూడా? 302 00:27:05,941 --> 00:27:09,261 [ఇటాలియన్‌లో] కొన్నేళ్ళుగా నేను ఎదోను ఇలా చూడలేదు అనే నాకు తెలుసు. 303 00:27:09,901 --> 00:27:10,981 ఎలా? 304 00:27:11,621 --> 00:27:12,501 సంతోషంగా. 305 00:27:23,821 --> 00:27:25,541 {\an8}మూడో దశ 306 00:27:31,981 --> 00:27:34,061 ఒక అంశం కనబడుటలేదు 307 00:27:34,621 --> 00:27:39,061 పూర్తయింది 308 00:27:54,061 --> 00:27:56,540 మూడవ మూలకం పరీక్ష ఇప్పుడే ఫలించింది. 309 00:27:56,541 --> 00:27:58,300 దాన్ని మాస్టర్ కాపీలోకి పెట్టాను. 310 00:27:58,301 --> 00:27:59,381 బాగా చేశావు! 311 00:28:00,061 --> 00:28:01,301 అది అద్భుతం, ఎదో. 312 00:28:02,061 --> 00:28:02,900 ధన్యవాదాలు. 313 00:28:02,901 --> 00:28:06,620 నీలాగా, నేను ఎప్పుడూ నిన్ను శంకించలేదు. 314 00:28:06,621 --> 00:28:08,301 అది సులువైనది కాదని తెలుసు. 315 00:28:08,781 --> 00:28:10,741 నిన్ను చూసి గర్వపడుతున్నాను. 316 00:28:12,821 --> 00:28:14,340 నేను బాధపడే విషయం 317 00:28:14,341 --> 00:28:16,341 మన అతిపెద్ద విజయం 318 00:28:17,781 --> 00:28:20,101 ఇలాంటి ఉద్రిక్తమైన రోజు పొందడం. 319 00:28:20,501 --> 00:28:21,661 కానీ పరవాలేదు. 320 00:28:22,261 --> 00:28:25,580 నువ్వు ఇప్పుడు నాకంటే 3-0-8తో సన్నిహితంగా ఉంటున్నావు. 321 00:28:25,581 --> 00:28:27,140 ఆమెతో వేడుక చేసుకోవాలనుంటావు. 322 00:28:27,141 --> 00:28:31,061 ఆమె నీకు అంత ముఖ్యమైతే, నేను ఆమెను అంగీకరిస్తాను. 323 00:28:32,181 --> 00:28:33,661 ఆమెను దియానా అని పిలవడానికి. 324 00:28:36,661 --> 00:28:37,501 ధన్యవాదాలు. 325 00:28:39,221 --> 00:28:40,341 మన వరకు, 326 00:28:41,341 --> 00:28:43,141 మన మధ్య సమతుల్యత ఉండాలనుకుంటాను. 327 00:28:44,141 --> 00:28:47,621 నువ్వు ఇప్పుడు ఇన్ ఛార్జ్‌వి కాబట్టి దానికి ఏదో ఒక దారి చూస్తావు. 328 00:28:54,421 --> 00:28:56,660 మీకు జూపిటర్ కోడ్ పంపించబోతున్నాను. 329 00:28:56,661 --> 00:28:58,501 మీకు ఉన్న ఏకైక హక్కు అదే. 330 00:28:59,461 --> 00:29:00,501 కానీ ఒక్క షరతు. 331 00:29:02,341 --> 00:29:03,461 నువ్వు మొ౦డివాడివి. 332 00:29:04,981 --> 00:29:07,421 అమ్మ అన్నది నిజం, నువ్వు నాలాగే. నీకేం కావాలి? 333 00:29:07,941 --> 00:29:10,021 దియానాని మాంటికోర్ ఇటలీ మేనేజర్ చేయాలి. 334 00:29:12,301 --> 00:29:13,701 మటేయో స్థానంలోనా? 335 00:29:14,181 --> 00:29:16,420 మటేయో ఏజెన్సీని 13 ఏళ్ళుగా చూస్తున్నాడు. 336 00:29:16,421 --> 00:29:17,621 ఇక మార్చాల్సిన సమయం. 337 00:29:22,941 --> 00:29:25,421 నీ అనుబంధం అంత ముఖ్యమైతే, 338 00:29:26,701 --> 00:29:28,421 ఆమె కూడా ఏజెన్సీని చూసుకోవచ్చు. 339 00:29:29,541 --> 00:29:30,901 నేను మటేయోతో మాట్లాడతా. 340 00:29:31,301 --> 00:29:32,620 మీరు మాటిస్తున్నారా? 341 00:29:32,621 --> 00:29:33,781 మాట ఇస్తున్నాను. 342 00:29:34,301 --> 00:29:36,341 ఈ రాత్రికి అధికారికంగా వెల్లడిద్దాం. 343 00:29:45,181 --> 00:29:46,261 అది మీకు పంపాను. 344 00:29:47,101 --> 00:29:48,141 తరువాత కలుద్దాం. 345 00:30:05,301 --> 00:30:06,500 మటేయో. 346 00:30:06,501 --> 00:30:09,620 3-0-8 సంప్రదింపు సిగ్నల్స్ నిలిపివెయ్. 347 00:30:09,621 --> 00:30:13,501 నా దగ్గర కోడ్‌లు ఉన్నాయి, కానీ నువ్వు ఆ ప్రక్రియను గుర్తుపెట్టుకోకపోతే వృథా. 348 00:30:14,781 --> 00:30:16,061 ఆమెను పని చేయనివ్వు. 349 00:30:17,181 --> 00:30:18,581 తరువాత ఏం చేయాలో తెలుసుగా. 350 00:30:21,621 --> 00:30:22,621 అతను ఏమి చేయాలి? 351 00:30:25,621 --> 00:30:26,581 ఎటోరే. 352 00:30:27,781 --> 00:30:30,141 నీ కొడుకుపై ప్రేమ నీ కళ్ళు కప్పేసింది. 353 00:30:30,621 --> 00:30:32,261 నువ్వు సరిగా చూడలేకపోతున్నావు. 354 00:30:45,701 --> 00:30:48,821 నీటి టవర్ సం. 14 355 00:31:16,261 --> 00:31:17,381 ఇక్కడ కాపలా కాయండి. 356 00:31:27,421 --> 00:31:29,421 అమ్మా, నాన్నతో మాట్లాడాను. 357 00:31:30,581 --> 00:31:32,581 ఒప్పందం చేసుకున్నాము. 358 00:31:35,061 --> 00:31:36,421 [ఇంగ్లీషులో] ఆయనను ఆపాలని చూశా, ఎదో. 359 00:31:38,541 --> 00:31:39,661 నిజంగా ప్రయత్నించా. 360 00:31:42,141 --> 00:31:43,221 క్షమించు. 361 00:31:44,861 --> 00:31:46,181 నువ్వు అనేది ఏంటి? 362 00:31:47,301 --> 00:31:49,661 [ఇటాలియన్‌లో] నువ్వు ఆమెకై చేయగలిగింది ఏమీ లేదు. 363 00:32:11,141 --> 00:32:12,021 మటేయో. 364 00:32:13,701 --> 00:32:16,061 నేను వెంటనే దియానాతో మాట్లాడాలి. 365 00:32:21,741 --> 00:32:22,901 నా మాట వింటున్నావా? 366 00:32:24,581 --> 00:32:25,621 జవాబు ఇవ్వు. 367 00:32:27,341 --> 00:32:29,941 నీటి సరఫరాకు అది ప్రవేశ స్థానం. 368 00:32:40,941 --> 00:32:42,181 జవాబు ఇవ్వు! 369 00:32:43,461 --> 00:32:44,941 మటేయో, జవాబు ఇవ్వు! ఛ! 370 00:33:21,941 --> 00:33:24,501 - అది నీటిలో వేయగానే కరిగిపోతుందా? - అవును. 371 00:33:26,821 --> 00:33:29,180 మనం పార్లమెంట్ సభ్యుల మధ్య వేడెక్కిన, 372 00:33:29,181 --> 00:33:31,340 దాదాపుగా దురుసైన చర్చ చూశాము. 373 00:33:31,341 --> 00:33:34,980 నాయకులలో చాలామంది ఐక్యంగా కనబడలేదు. 374 00:33:34,981 --> 00:33:37,820 నిజానికి, ఆయుధాల సరళీకరణ చట్టానికి ఓటు వేశాక 375 00:33:37,821 --> 00:33:41,660 ప్రభుత్వంలో ఊగిసలాట మొదలయింది. 376 00:33:41,661 --> 00:33:43,980 వాళ్ళు తమ పని చేసినా వారి కథకు ముగింపు. 377 00:33:43,981 --> 00:33:45,461 మనం వాళ్ళను తొలగిస్తాం. 378 00:33:46,381 --> 00:33:50,341 మనం జూపిటర్‌తో చేసేదాని దృష్ట్యా మనకు కొత్త ప్రభుత్వం కావాలి. 379 00:33:52,661 --> 00:33:53,741 అవును. 380 00:33:54,541 --> 00:33:56,261 మనకు రవాణా మద్దతు అవసరం. 381 00:33:59,301 --> 00:34:00,341 మీ అమ్మ ఏది? 382 00:34:01,061 --> 00:34:02,301 ఆమె తోటలో ఉందనుకుంటా. 383 00:34:03,661 --> 00:34:04,701 పరీక్షపై సమాచారం? 384 00:34:05,181 --> 00:34:06,021 జరుగుతోంది. 385 00:34:08,101 --> 00:34:12,301 మొదటి విడతలో ఎంత మంది మనుషులను అది చేరుకుంటుందో అని ఆత్రుతగా ఉంది. 386 00:34:16,781 --> 00:34:17,621 నాకు, కూడా. 387 00:34:22,181 --> 00:34:24,221 సక్రియం చేసే కోడ్ ప్రవేశపెడుతున్నా. 388 00:34:28,181 --> 00:34:29,021 సరే. 389 00:34:29,981 --> 00:34:32,181 కణాలు క్రియాశీలమై, వ్యాప్తి చెందుతున్నాయి. 390 00:35:02,381 --> 00:35:04,021 ఒక విషయం మర్చిపోయాను, నాన్నా. 391 00:35:06,661 --> 00:35:09,500 ఈరోజు, నేను మూడవ మూలకంతో మొదటి నమూనా చేశాను. 392 00:35:09,501 --> 00:35:11,861 - మంచిది. - మీకు అది నచ్చుతుందని తెలుసు. 393 00:35:12,861 --> 00:35:14,861 మంచి నీళ్ళ తాగిన౦త తెలిక అది చేయడ౦. 394 00:35:33,101 --> 00:35:34,141 అలా చేయకు. 395 00:35:35,021 --> 00:35:36,661 ఇది నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. 396 00:35:37,661 --> 00:35:39,181 మీకు ఏ నొప్పి ఉండదు. 397 00:35:58,181 --> 00:35:59,661 అది నీ మంచి కోసమే చేశాను. 398 00:36:01,061 --> 00:36:02,820 ఆమెలో ఏదో తేడాగా ఉంది. 399 00:36:02,821 --> 00:36:05,341 ఆమె నిన్ను గుడ్డివాడిని చేసుండకపోతే చూసే వాడివి. 400 00:36:15,701 --> 00:36:16,941 నీ బుర్ర వాడు. 401 00:36:17,661 --> 00:36:19,501 మటేయోకు కాల్ చేయండి. ఇప్పుడే. 402 00:36:20,301 --> 00:36:21,340 ఎదొవార్దో. 403 00:36:21,341 --> 00:36:22,420 ఆమె ఏదో దాస్తోంది. 404 00:36:22,421 --> 00:36:24,020 అది ఏంటో తెలియదు, కానీ నిజం. 405 00:36:24,021 --> 00:36:24,941 తనకు కాల్ చేయండి. 406 00:36:26,301 --> 00:36:27,381 లేదంటే చస్తారు. 407 00:36:34,021 --> 00:36:35,061 లేదు. 408 00:36:36,541 --> 00:36:37,860 నువ్వు ఒక జానీవి. 409 00:36:37,861 --> 00:36:40,101 కఠిన నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవాలి. 410 00:36:45,061 --> 00:36:46,421 నువ్వు నాలాగే, ఎదొవార్దో. 411 00:36:46,901 --> 00:36:49,021 కాదు, నేను మీలాగా కాదు. 412 00:38:30,781 --> 00:38:31,821 హాయ్, దియానా. 413 00:40:11,781 --> 00:40:13,780 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 414 00:40:13,781 --> 00:40:15,861 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశా౦తి ఈవని