1 00:00:02,000 --> 00:00:07,000 Downloaded from YTS.MX 2 00:00:06,006 --> 00:00:08,467 ఫోటోసెన్సిటివ్ ఎపిలెప్సీగల వ్యక్తులకు మూర్ఛ కలిగించే అవకాశమున్న ఫ్లాషింగ్ లైట్లు 3 00:00:08,000 --> 00:00:13,000 Official YIFY movies site: YTS.MX 4 00:00:08,551 --> 00:00:10,886 ఈ కార్యక్రమంలో వినియోగించడమైనది. ప్రేక్షకుల విచక్షణ కోరటమైనది. 5 00:00:10,970 --> 00:00:15,891 కలెక్షన్‌ను ఇక్కడ కొనుగోలు చేయండి AMAZON.COM/SAVAGEXFENTY 6 00:00:59,393 --> 00:01:03,606 సావేజ్ ఎక్స్ ఫెంటీ షో 7 00:17:40,310 --> 00:17:41,895 సావేజ్ ఎక్స్ ఫెంటీ 8 00:18:10,381 --> 00:18:14,177 అక్కడ నన్ను నేను తక్కువగా భావించేలా చేసావు. 9 00:18:14,260 --> 00:18:16,679 నేను ఆ వాయువు కాదు, నేను ఆ అగ్నికాదు, 10 00:18:16,763 --> 00:18:18,014 నాకంత టాలెంట్ లేదన్నట్టు. 11 00:18:18,097 --> 00:18:19,557 తిక్కా నీకు? 12 00:18:19,641 --> 00:18:21,893 నన్ను నేను మళ్లీ పరిచయం చేసుకుంటాను. 13 00:18:21,976 --> 00:18:25,480 నువ్వు పడుకొనే ఆ సోదిది ఇక్కడ ఉండట్లేదు ఇక. 14 00:18:25,563 --> 00:18:28,942 మంచి నడుము, బిగుతైన ఎదలు, మంచి యవ్వనం, బాగా డబ్బుంది. 15 00:18:29,025 --> 00:18:31,194 నా ముఖపు విలువ అస్సలు తగ్గదు. 16 00:18:31,277 --> 00:18:36,282 కానీ ఎందుకో... ఎందుకో నువ్వు నా ధ్యాస మళ్లించావు. 17 00:18:36,366 --> 00:18:39,244 కానీ ఒకటి చెప్పనా? తిరిగి వచ్చేసింది. తను వచ్చేసింది. 18 00:18:39,327 --> 00:18:41,120 ఇదే కదా నీకు కావలసింది. 19 00:18:42,497 --> 00:18:44,082 నాలోని మృగం నిద్ర లేవటం. 20 00:18:44,541 --> 00:18:46,501 నేను అతి క్రూరమైనదానిని. 21 00:18:47,794 --> 00:18:48,795 చెత్త వెధవ. 22 00:22:40,610 --> 00:22:41,652 సావేజ్ ఎక్స్ ఫెంటీ 23 00:40:21,378 --> 00:40:23,380 సబ్‌టైటిల్ అనువాద కర్త అనువాద కర్త BM 24 00:40:23,463 --> 00:40:25,465 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల