1 00:00:14,876 --> 00:00:15,918 నమస్కారం. 2 00:00:16,418 --> 00:00:19,918 నేను సార్బిటాల్ మల్టీటాల్ జైలిటల్ మానిటాల్ 3 00:00:20,001 --> 00:00:24,959 కాల్షియం కార్బోనేట్ సోయ్ లెసితిన్ కూరగాయల ట్రైగ్లిజరైడ్‌ను, ఇంకా టాల్క్‌ను. 4 00:00:26,626 --> 00:00:31,501 కానీ సౌకర్యం కోసం, మీరు నన్ను గమ్ అని పిలవచ్చు. 5 00:00:33,084 --> 00:00:36,459 జీవితం. బిగ్ బ్యాంగ్ నుండి మొదలయ్యింది. 6 00:00:39,418 --> 00:00:42,834 అనంత పాలపుంతలు ఉనికిలోకి ఉబికి వస్తున్నాయి. 7 00:00:43,751 --> 00:00:49,709 దాదాపు 13.8 బిలియన్ ఏళ్ళ తర్వాత, రెండు ప్రధాన జీవజాతులు ఉద్భవించాయి. 8 00:00:50,793 --> 00:00:54,209 హోమో సేపియన్స్, కెబస్ ఎరెక్టస్. 9 00:00:54,626 --> 00:00:58,751 వాటిని మనుషులు, ఆహారం అని కూడా అంటారు. 10 00:00:59,168 --> 00:01:02,834 మనుషులు జీవనాధారానికి ఆహారాన్ని మింగేస్తారు. 11 00:01:03,959 --> 00:01:07,376 ఈ తినే వ్యవస్థలో ఆహారం అజ్ఞానంలో జీవించింది, 12 00:01:07,793 --> 00:01:13,043 ఒక నిర్భయ సాసేజ్, ఈ అసౌకర్య నిజాన్ని నేర్చుకునేంత దాకా. 13 00:01:14,043 --> 00:01:16,168 ఇతను సాయుధుడయ్యాడు, ఈ కొత్త జ్ఞానంతో, 14 00:01:17,251 --> 00:01:20,626 అతని ప్రియురాలు, ప్రాణ స్నేహితులతో, 15 00:01:22,293 --> 00:01:25,626 మరీ ముఖ్యంగా బాత్ సాల్ట్‌తో, 16 00:01:26,043 --> 00:01:28,334 ఇది ఒక శక్తివంతమైన మాదకద్రవ్యం, 17 00:01:28,709 --> 00:01:31,584 ఇది ఈ రెండు జీవజాతుల మధ్య, 18 00:01:31,668 --> 00:01:36,293 అంతర్ పరిమాణాత్మక గోడలను పగలగొడుతుంది, కానీ ఆహారం తిరగబడి పోరాడింది. 19 00:01:37,334 --> 00:01:38,751 షాప్‌వెల్స్ 20 00:01:48,793 --> 00:01:50,584 బఠాణీ గురికాళ్ళు, వెంటనే! 21 00:01:54,168 --> 00:01:56,793 ఆహారం సజీవం. మళ్ళీ చెప్తున్నా, ఆహారం సజీవం. 22 00:01:56,876 --> 00:01:58,459 ఇంట్లో ఉండి, ఫ్రిడ్జ్ ఆపు. 23 00:01:58,543 --> 00:02:01,168 బాటిల్ ఓపెనర్లు, పట్టకర్రలు పట్టుకోండి, ఏదైనా 24 00:02:06,126 --> 00:02:09,168 బ్రెడ్స్. ఈస్ట్ నిరోధక దారిలా ఏర్పడండి! 25 00:02:14,959 --> 00:02:16,918 స్కాచ్. రాళ్ళతో దాడి చేయండి. 26 00:02:20,334 --> 00:02:22,584 ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్ ఆరంభించండి! 27 00:02:31,126 --> 00:02:32,918 -స్యామీ ఏడి? -లావాష్ శవం దగ్గర. 28 00:02:33,001 --> 00:02:33,876 ఇంకానా? 29 00:02:34,001 --> 00:02:37,959 నిన్నెప్పటికీ వెళ్లనివ్వను. వెళ్లనివ్వను, ప్రియా. 30 00:02:38,251 --> 00:02:40,334 ఇంతసేపూ ఎత్తుకొనే తిరుగుతున్నాడు. 31 00:02:40,418 --> 00:02:42,668 అది... అది సున్నిత గుణం. 32 00:02:42,751 --> 00:02:45,376 ఏమీ కాదు. ఆ శవం వాసన రావడం మొదలయ్యింది. 33 00:02:47,084 --> 00:02:48,793 బ్యారీ. ఎందరు మనుషులు మిగిలారు? 34 00:02:48,876 --> 00:02:50,043 -కేవలం ఒకరే. -అద్ది! 35 00:02:50,126 --> 00:02:51,876 అప్పుడే సంతోషపడకు, ట్వింక్. 36 00:02:58,709 --> 00:03:03,168 అతనిపై ఉన్న ఆహార మరకలు చూడండి. ఇంకా ఎంత తింటాడో ఏమో? 37 00:03:03,293 --> 00:03:06,584 ఏం పరవాలేదు, బాబులు. ఇతన్ని ఎలా ఓడించాలో నాకు తెలుసు. 38 00:03:14,334 --> 00:03:16,584 మొత్తం కేస్ అంతా ఊరికే అలా తాగేశాడు. 39 00:03:16,668 --> 00:03:18,209 చివరి పాస్తాని పంపండి. 40 00:03:21,043 --> 00:03:22,418 అందరూ కరకరలాడండి! 41 00:03:25,084 --> 00:03:27,418 -ఇదెలా తెచ్చాడు? -నేనన్నది అర్థమైందా? 42 00:03:27,501 --> 00:03:29,626 -మన సాకీ బాంబులేమైనా మిగిలాయా? -లేదు. 43 00:03:29,834 --> 00:03:30,709 యేగర్స్? 44 00:03:34,918 --> 00:03:36,918 ఈ రాక్షసుడికి ఇక ఆహారం కోల్పోకూడదు. 45 00:03:37,001 --> 00:03:40,543 మొత్తం మనతో మొదలయ్యింది. ఇది మొత్తం మనతోనే పూర్తవుతుంది. 46 00:03:40,626 --> 00:03:43,543 స్యామీ, ఇది ఆఖరి ప్రతిఘటన. సిద్ధమవ్వు. 47 00:03:43,626 --> 00:03:45,834 సరే. వెళ్దాం పద, లావాష్. 48 00:03:45,918 --> 00:03:49,834 బహుశా ఈసారికి తనని వదిలేసేయ్. అతను నీరసంగా, చచ్చిపోయి ఉన్నాడు... 49 00:03:57,709 --> 00:04:00,209 బ్రెండా, దీన్నుండి బతుకుతామో, లేదో తెలీదు. 50 00:04:00,293 --> 00:04:03,751 -కాబట్టి, నేననేది ఏంటంటే... -ఆపు, ఫ్రాంక్ ఫ్రాంక్‌‌ఫర్టర్. 51 00:04:04,001 --> 00:04:05,001 మనం బతుకుతాం. 52 00:04:05,459 --> 00:04:09,251 ఎందుకంటే ఆ దారుణ, దౌర్భాగ్యమైన మనిషి దగ్గర లేనిది మన దగ్గరుంది. 53 00:04:09,834 --> 00:04:11,584 -ఏంటది? -ఒకరికి ఒకరం. 54 00:04:14,876 --> 00:04:19,375 అతనే. వాడే నా లవాష్‌ని చంపింది. 55 00:04:19,418 --> 00:04:24,084 ఏయ్, నిన్నే. గుర్తున్నాడా? తనని చంపడం గుర్తుందా, మూర్ఖుడా? 56 00:04:24,543 --> 00:04:25,543 నిజంగా లేదు. 57 00:04:44,209 --> 00:04:47,584 -వెంటనే! -ఇవి ఎందుకంత తడిగా ఉన్నాయి? 58 00:04:49,959 --> 00:04:51,668 నా చనుమొనలు మెలిపెడుతున్నారు! 59 00:05:10,209 --> 00:05:12,959 ఆహార ఆదర్శ సమాజానికి స్వాగతం! 60 00:05:23,043 --> 00:05:24,293 ఆహార ఆదర్శ సమాజం! 61 00:05:24,375 --> 00:05:27,918 సాసేజ్ పార్టీ: ఫుడ్ టోపియా 62 00:05:28,584 --> 00:05:32,543 మనుషులు నాశనం గాను అన్నప్పుడు, ఇక్కడ వారందరి తరపునా మాట్లాడుతున్నా. 63 00:05:32,625 --> 00:05:34,125 -ఆ! నాశనం కావాలి! -కావాలి! 64 00:05:35,084 --> 00:05:40,168 మన జీవితాలపై చాలాకాలం పెత్తనం చెలాయించారు. మనల్ని సూపర్ మార్కెట్‌లలో బంధించారు. 65 00:05:40,875 --> 00:05:45,918 -మనల్ని సందులతో, అరలతో విడదీశారు. -వారి నోటితో నమిలారు. 66 00:05:46,000 --> 00:05:48,834 మనల్ని వారి కంపుతో విసర్జించారు. 67 00:05:50,459 --> 00:05:52,375 మనం స్వతంత్రులం, మనం సమానులం. 68 00:05:52,750 --> 00:05:55,293 లావైన బటర్‌‌‌బాల్ టర్కీ నుండి... 69 00:05:55,625 --> 00:05:58,709 సన్నని బియ్యపు గింజ వరకు. వీరిని చూడండి! 70 00:05:58,793 --> 00:05:59,793 ఐ లవ్యూ, ఫ్రాంక్! 71 00:05:59,875 --> 00:06:02,376 -ఒక ఆహారం. -ఒక ప్రేమ! 72 00:06:02,459 --> 00:06:04,168 -అవును! -అవును! 73 00:06:04,793 --> 00:06:06,584 ఇక ఇప్పుడు బ్యారీ! 74 00:06:07,334 --> 00:06:08,793 ఐ లవ్యూ, బ్యారీ! 75 00:06:08,876 --> 00:06:11,293 యుద్ధం పూర్తయ్యింది. 76 00:06:11,543 --> 00:06:14,668 చాలామంది తర్వాత ఏంటి అని దిగులుగా ఉన్నారని తెలుసు. 77 00:06:14,751 --> 00:06:17,500 ఇంకెప్పుడు మీరు ఇంతగా ఉద్రేకపడరని, 78 00:06:17,793 --> 00:06:20,625 ఇంత ఉత్సాహం, ఉద్దేశం ఇంకెప్పుడూ ఉండవని, 79 00:06:20,793 --> 00:06:25,000 యుద్ధం అనే భావోద్రేకంతో పోల్చితే, అన్నీ పాలిపోతాయని మీ దిగులు. 80 00:06:27,709 --> 00:06:28,543 చెప్పు. 81 00:06:28,625 --> 00:06:29,668 ఇంకా? 82 00:06:29,875 --> 00:06:32,125 అంతే. నేను అనుకున్న వాక్యాలు ఇవే. 83 00:06:32,625 --> 00:06:36,459 సరే. గమ్ తాజాగా ఏం చెబుతాడో విందామా? 84 00:06:38,250 --> 00:06:40,334 విప్లవం వ్యాప్తి చెందుతోంది. 85 00:06:40,418 --> 00:06:43,459 ఫిబనాకి సిద్ధాంతం, మూర్స్ సూత్రాన్ని ఉపయోగించి 86 00:06:43,543 --> 00:06:48,418 నేను మన వ్యాప్తి వేగాన్ని లెక్కించాను, ఇది అధికారికంగా ప్రకటించగలను, 87 00:06:48,918 --> 00:06:53,125 ఇప్పుడు భూమిపై అతి ప్రధానమైన జీవజాతి ఆహారమే. 88 00:06:54,500 --> 00:06:56,418 ఇతను ఆహారాల్లోనే అత్యంత మేధావి. 89 00:06:56,875 --> 00:07:00,626 ఈ తెలివైన, చిన్నవాడు మన వద్ద ఉన్నంత కాలం, మనం ఓడిపోము. 90 00:07:00,709 --> 00:07:03,959 నష్టాలు చెప్తే... ఈ గొప్ప మార్పుకు ధన్యవాదాలు, ఫ్రాంక్. 91 00:07:04,043 --> 00:07:05,418 ...కొన్ని ధైర్య ఆహారాలు 92 00:07:05,501 --> 00:07:07,959 తమ ప్రాణాలు ఇవ్వకపోయుంటే ఇక్కడ దాకా రాలేం. 93 00:07:08,043 --> 00:07:11,459 అందరం తల వంచి, కాసేపు మౌనం పాటిద్దాం. 94 00:07:34,500 --> 00:07:35,418 లావాష్! 95 00:07:36,875 --> 00:07:39,709 సరే. అది సుదీర్ఘంగా ఉండింది. కాసేపు అయిపోయింది. 96 00:07:39,793 --> 00:07:42,709 మౌనంగా ఉన్నాం. ప్రగాఢత వద్దు. ఇది మారణకాండ కాదుగా? 97 00:07:42,793 --> 00:07:45,000 మరింత ఉన్నత విషయానికి వెళదాం. దయచేసి. 98 00:07:45,084 --> 00:07:46,500 సరే. అలాగే. 99 00:07:47,875 --> 00:07:52,000 ఇది, మీ అందరికీ తెలిసినట్టుగా, 100 00:07:52,459 --> 00:07:53,668 మానవ దంతం. 101 00:07:54,043 --> 00:07:58,625 ఒకప్పుడు దౌర్జన్యానికి చిహ్నం, మనల్ని అంతం చేసేది. 102 00:07:58,709 --> 00:08:02,751 ఇప్పుడు ఇది గతకాలపు దౌర్జన్యంపై విజయానికి చిహ్నం! 103 00:08:02,834 --> 00:08:05,376 -అయితే దంతాన్ని పైకి ఎత్తండి! -అవును! 104 00:08:05,501 --> 00:08:08,668 మీ దగ్గర ఉంటే పైకి ఎత్తండి. లేకపోతే, అక్కడే నిలబడండి. 105 00:08:12,043 --> 00:08:14,918 నాకివి ఎన్నయినా సరిపోవడం లేదు. ఇవ్వండి, ఇవ్వండి. 106 00:08:15,001 --> 00:08:17,709 ఇప్పటి నుండి జీవితం ఇలానే ఉంటుంది. 107 00:08:17,793 --> 00:08:21,043 మనందరం మనకి ఏమి కావాలో అది చేసి 108 00:08:21,125 --> 00:08:24,293 ఆనందంగా కలిసిమెలిసి ఉంటాం! 109 00:08:32,583 --> 00:08:34,043 చిమ్ముతున్నాను. 110 00:08:34,583 --> 00:08:37,458 ఆ రంధ్రం కాదు. ఆ రంధ్రం కాదు. 111 00:08:39,250 --> 00:08:40,668 అంతే. 112 00:08:48,543 --> 00:08:50,418 థాంక్యూ. తర్వాత. 113 00:08:51,251 --> 00:08:54,376 సరే. నిజాయితీగా చెబితే, మన జీవితాలు బాగుంటాయని చెప్పి 114 00:08:54,458 --> 00:08:56,501 అపశకునం మాట్లాడానేమో అనుకున్నా, 115 00:08:56,583 --> 00:08:58,458 కానీ బానే ఉంటాయని అనిపిస్తోంది. 116 00:08:58,583 --> 00:09:00,126 ఫ్రాంక్, మొదటిసారిగా, 117 00:09:00,209 --> 00:09:02,793 మనకి పెద్ద అస్థిత్వ భయం లేదు. 118 00:09:02,876 --> 00:09:06,251 మనం ఒకరిపై ఒకరు ధ్యాస పెట్టొచ్చు. 119 00:09:06,543 --> 00:09:10,251 మన జీవితాల్లో కొత్త అధ్యాయానికి ఇంతకంటే మధురమైన మార్గం ఉండదు. 120 00:09:10,751 --> 00:09:14,084 మనం ఒక విప్లవం తీసుకొచ్చి ఇది జరిగేలా చేసాం. 121 00:09:14,168 --> 00:09:18,084 -దీనికి జన్మనిచ్చాము. -తెలుసు. వాళ్ళు మన పిల్లల్లాంటి వారు. 122 00:09:18,376 --> 00:09:20,459 వారు ఒకరినొకరు సంభోగిస్తున్నారు. 123 00:09:22,584 --> 00:09:24,376 అందరూ సంభోగించట్లేదు. 124 00:09:26,668 --> 00:09:29,418 ఏయ్, బ్యారీ, బాగున్నావా? రాత్రి భోజనం చేయలేదు. 125 00:09:30,001 --> 00:09:32,626 నేను కాసేపు చూస్తాను, మీరు కానివ్వండి. 126 00:09:32,708 --> 00:09:35,543 మీ ఇద్దరినీ చూస్తాను. ఫ్రాంక్, నీకిష్టమని తెలుసు. 127 00:09:35,626 --> 00:09:37,793 రా. అందరూ చేస్తున్నారు. 128 00:09:37,876 --> 00:09:40,293 నూనె, నీళ్లు కలిసి చేస్తున్నాయి. 129 00:09:40,376 --> 00:09:41,543 చూస్తాననుకోలేదు. 130 00:09:41,626 --> 00:09:43,583 చూడు. చాక్లెట్ ఇంకా పీనట్ బటర్. 131 00:09:43,668 --> 00:09:45,668 కాప్సికంలు కూడా దోపుకుంటున్నాయి. 132 00:09:46,458 --> 00:09:50,208 -స్యామీలాగా కాదులే. -నాకు మతిపోయేలా సంభోగించండి. 133 00:09:50,293 --> 00:09:54,458 నాకు ఏ ఆలోచనా రాకుండా, ఏ భావనా తెలియనంతగా సంభోగించండి. 134 00:09:55,126 --> 00:09:58,001 తీవ్ర శృంగారం కాకుండా, వేరేలా కూడా అనిపిస్తోంది. 135 00:09:58,083 --> 00:09:59,793 ఎవరైనా కొత్తగా వచ్చి చేయండి. 136 00:10:00,793 --> 00:10:03,001 అవునవును. ఆనందంగా కనిపిస్తున్నాడు. 137 00:10:03,834 --> 00:10:07,876 అతని జీవితాన్ని తొందరగా సానుకూలంగా మార్చుకున్నాడు. అతనికి మంచిది. 138 00:10:08,251 --> 00:10:11,584 యుద్ధ హోరు నుండి వచ్చావు కనుక, నీకు కష్టంగా ఉందని తెలుసు, 139 00:10:11,668 --> 00:10:13,543 కొంత సమయం ఇవ్వు. సర్దుకుంటావు. 140 00:10:14,043 --> 00:10:17,376 అన్నిటిలో మేము సాయం చేస్తాం. స్నేహితులు అందుకేగా ఉండేది. 141 00:10:19,084 --> 00:10:21,626 నీ మాట నిజమేమో. స్నేహితులు ఉంటే బాగుంటుంది. 142 00:10:22,668 --> 00:10:23,793 మళ్ళీ చెప్పొచ్చు. 143 00:10:23,876 --> 00:10:26,251 -స్నేహితులతో ఉంటే బాగుంటుంది. -ఆ, అదే. 144 00:10:26,418 --> 00:10:29,626 మృదువైన ముద్దు. కానివ్వండి. మళ్ళీ ముద్దుపెట్టుకోండి. 145 00:10:29,709 --> 00:10:30,793 నోరు తెరవచ్చు. 146 00:10:30,876 --> 00:10:33,333 సరే, ఈసారి శరీరాల మీద. 147 00:10:33,418 --> 00:10:36,583 కానివ్వండి. మీ స్నేహం ఏమిటో ఒకరికొకరు చూపించుకోండి. 148 00:10:37,043 --> 00:10:39,418 స్నేహితులకు, ఏ విషయంలో ఏ హద్దులు ఉండవు. 149 00:10:40,708 --> 00:10:42,833 మన నమ్మకాల వ్యవస్థనంతా చెరిపేసి 150 00:10:42,918 --> 00:10:45,168 సరికొత్తగా సమాజాన్ని ప్రారంభించడం, 151 00:10:45,293 --> 00:10:47,708 నిజానికి నాకు లైంగికోద్రేకం కలుగుతోంది. 152 00:10:58,333 --> 00:11:02,084 -ఓ దేవుడా. నేను సేంద్రియమని చెప్పు. -నువ్వు సేంద్రియం. 153 00:11:02,168 --> 00:11:04,876 బాగుంది. ఏంటిది? 154 00:11:18,418 --> 00:11:20,668 నేను కరిగిపోతున్నాను! 155 00:11:20,834 --> 00:11:23,376 నేను కూడా. ఇది చాలా బాగుంది. ఆ. 156 00:11:23,459 --> 00:11:25,168 ఓరి నాయనో! 157 00:11:25,418 --> 00:11:28,293 విను. అందరు మనలాగే శృంగారంలో మునిగితేలుతున్నారు. 158 00:11:28,376 --> 00:11:29,876 వినడానికి బాగుంది. 159 00:11:29,959 --> 00:11:32,251 నా ముఖాన్ని అనుభూతి చెందలేకపోతున్నా! 160 00:11:32,333 --> 00:11:34,168 ఆమెకు చేసేదే నాకు కావాలి. 161 00:11:34,251 --> 00:11:35,793 నా సోదరుడు చనిపోయాడు! 162 00:11:35,876 --> 00:11:39,043 ఏంటి? విపరీత శృంగార పోకడలు నాకిష్టమే, కానీ కిటుకేంటి? 163 00:11:39,126 --> 00:11:42,668 దేవుడా! ఇక సంభోగించడం ఆపండి. అందరూ అంతటా చనిపోతున్నారు. 164 00:11:42,751 --> 00:11:44,833 నా సోదరుని తలకి రంద్రం పడింది. 165 00:11:44,918 --> 00:11:45,918 ఏం జరుగుతోంది? 166 00:11:49,543 --> 00:11:50,793 అది మంచిది కాదు. 167 00:11:54,876 --> 00:11:56,458 పైకప్పు కారుతోంది! 168 00:12:01,084 --> 00:12:03,293 అయ్యో, అయ్యో, వద్దు, వద్దు! 169 00:12:08,918 --> 00:12:11,251 -బాగున్నావా? -అవును. పొడిగానే ఉన్నాను. 170 00:12:15,584 --> 00:12:17,876 -అక్కడ. -డేరా. డేరా దగ్గరకు వెళ్ళండి! 171 00:12:19,376 --> 00:12:20,959 ఆ, తెచ్చుకోండి! 172 00:12:21,668 --> 00:12:25,126 క్రమంగా పరుగెత్తాలి! అయ్యో. తొక్కిసలాట మొదలయ్యింది. 173 00:12:25,251 --> 00:12:27,251 -అందరూ, తల కప్పుకోండి! -పద, పద, పద! 174 00:12:27,751 --> 00:12:29,709 ఇటువైపు. అందరూ నాతో రండి. 175 00:12:41,126 --> 00:12:42,458 స్యామీ! 176 00:12:49,751 --> 00:12:51,001 ఇలా చావను. 177 00:12:53,958 --> 00:12:55,126 ఇలారా, చిన్నోడా. 178 00:12:55,208 --> 00:12:56,501 -థాంక్యూ. -పర్లేదు. 179 00:12:56,583 --> 00:12:58,208 పరిగెడుతూనే ఉండండి. చేరాం. 180 00:13:01,418 --> 00:13:02,584 ఆ శబ్దం ఏంటి? 181 00:13:10,459 --> 00:13:14,918 అయ్యో! ఛ! పరుగెత్తండి, పదండి. రండి! 182 00:13:19,168 --> 00:13:20,876 నువ్వు ఓకేనా? బాగున్నావా? 183 00:13:35,333 --> 00:13:38,876 సూజన్, యాన్, కాండోలీజా! కాండోలీజా! 184 00:13:38,958 --> 00:13:40,543 కంకును వదిలేయండి! 185 00:13:42,583 --> 00:13:45,083 ఎవరైనా సాయం చేయండి. అతుక్కుపోయాను! 186 00:13:49,251 --> 00:13:51,501 థాంక్యూ. థాంక్యూ! థాంక్యూ! 187 00:13:51,876 --> 00:13:55,001 అయ్యో. థాంక్యూ అన్నం. నాకు ఇవి ఇష్టం. 188 00:13:55,626 --> 00:13:57,876 ఓరేయ్ నారింజ వెధవ! 189 00:14:07,251 --> 00:14:09,834 -లేదు! జెరాల్డ్! -దేవుడా, తన ముఖం. 190 00:14:09,918 --> 00:14:11,418 దేవుడా! జామ్‌ అయిపోయాడు! 191 00:14:11,501 --> 00:14:12,626 ఓ, దేవుడా! 192 00:14:14,376 --> 00:14:15,751 కాపాడండి! 193 00:14:21,543 --> 00:14:24,584 ఇది ప్రమాదకరం. చిప్స్‌పైకి ఎక్కండహో! 194 00:14:25,209 --> 00:14:26,334 బ్యారీ, ఏంటది? 195 00:14:31,751 --> 00:14:35,668 -మేము సాధిస్తున్నాం, చిప్స్. -సాధిస్తున్నామా? 196 00:14:49,208 --> 00:14:51,793 అందరూ చూడండి, నేను నరకంలోకి పడిపోతున్నాను. 197 00:14:57,833 --> 00:14:58,751 ఇంతే! 198 00:15:11,043 --> 00:15:15,251 ఎంత సాగుడు గుణం ఉంటే అంత బాధ్యత ఉంటుంది. 199 00:15:23,543 --> 00:15:24,709 అది గమ్! 200 00:15:34,168 --> 00:15:35,626 పరుగెత్తండి, మూర్ఖులారా. 201 00:15:37,958 --> 00:15:39,333 అయ్యో, అయ్యో! 202 00:15:42,293 --> 00:15:43,293 అయ్యో! 203 00:15:45,333 --> 00:15:46,918 గమ్, అయ్యో! 204 00:15:48,126 --> 00:15:49,543 -ఫ్రాంక్! -పట్టుకున్నాను! 205 00:15:51,751 --> 00:15:52,626 అయ్యో. 206 00:15:54,418 --> 00:15:56,251 చాలా సన్నగా సాగిపోయావు. 207 00:15:57,001 --> 00:16:01,418 లేదు, కావాల్సినంత పలుచగానే సాగాను 208 00:16:01,834 --> 00:16:05,626 నా తోటివారిని కాపాడటానికి. 209 00:16:10,918 --> 00:16:13,626 నీకు బాగానే ఉంటుంది. నువ్వు బతికి బయటపడతావు. 210 00:16:13,709 --> 00:16:15,793 మనం అదే గమ్‌ని చుస్తున్నామా ఇక్కడ? 211 00:16:15,876 --> 00:16:17,626 బ్రెండా చెప్పేది నిజం. 212 00:16:17,751 --> 00:16:22,001 నా జీవిత చక్రం ఒక అసహజ ముగింపుకు వచ్చింది. 213 00:16:22,084 --> 00:16:23,709 నువ్వు లేకుండా ఏం చేస్తాము? 214 00:16:23,793 --> 00:16:26,459 మేమిక్కడి వరకు రావడానికి నువ్వే ప్రధాన కారణం. 215 00:16:26,918 --> 00:16:30,043 మాకు ప్రపంచ పనితీరు తెలియదు. మాకు ఏమీ తెలియదు. 216 00:16:30,459 --> 00:16:35,708 జీవితంలో అన్నిటికన్నా ముఖ్యం జ్ఞానం కాదు, ఫ్రాంక్. 217 00:16:36,626 --> 00:16:42,251 జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది... 218 00:16:43,751 --> 00:16:47,083 ఏంటి? అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి? 219 00:16:47,251 --> 00:16:49,583 గమ్! గమ్! గమ్! 220 00:16:50,293 --> 00:16:53,168 ఫ్రాంక్, అతను చనిపోయాడు. చూడు? 221 00:16:57,333 --> 00:16:59,668 ఏంటి... అరె. బయటకొచ్చింది. లోపలికెళ్ళు. 222 00:16:59,751 --> 00:17:03,001 సరే, నేను బలవంతంగా పెట్టాలి. చూశావా? ఛీ. 223 00:17:03,084 --> 00:17:05,168 అయ్యో. అయ్యో. 224 00:17:17,376 --> 00:17:20,001 ఇంత వేగంగా ఎలా అయింది? వేడుక జరుపుకుంటున్నాం. 225 00:17:25,333 --> 00:17:28,834 ఓ, దేవుడా. టానిక్. నిన్ను కోల్పోయాను. 226 00:17:29,668 --> 00:17:33,751 కనీసం నాకు ఇదైనా... అయ్యో! 227 00:17:33,876 --> 00:17:37,918 -అన్ని చోట్లా మరణించిన ప్రేమికులే. -గోమాంసం ఎక్కడ? గోమాంసం ఎక్కడ? 228 00:17:38,001 --> 00:17:42,376 హే. ఊరుకో. పర్లేదు. నీ గోమాంసాన్ని వెతుకుదాం. అతని పేరేంటి? 229 00:17:42,459 --> 00:17:45,084 వెల్లింగ్‌టన్! వెల్లింగ్‌టన్! 230 00:17:46,376 --> 00:17:49,293 కొంత మాంసం కనబడట్లేదు, దాంతో నాకు ఉత్సాహమొచ్చింది. 231 00:17:49,376 --> 00:17:52,668 నాకు ఇంత సజీవంగా అనిపించలేదు ఈ మానవులు చచ్చిన కాలంలో. 232 00:17:52,918 --> 00:17:54,543 సాయం కోరే ఆహారాలు ఉన్నాయి. 233 00:17:54,626 --> 00:17:57,126 వెతికి వారిని కాపాడతాను. మీరు వస్తారా? 234 00:17:57,459 --> 00:18:00,251 బాబులు? సరే, మీరు ఇంకా తేరుకుంటున్నారు. 235 00:18:00,334 --> 00:18:01,668 ఇది మళ్ళీ చర్చిస్తాను. 236 00:18:01,918 --> 00:18:04,084 -అయిపోయిందా? -మమ్ము మేము చంపుకోవాలా? 237 00:18:04,251 --> 00:18:05,876 -ఏంటది? -మళ్ళీ జరుగుతుందా? 238 00:18:06,043 --> 00:18:07,626 -మనం ఏం చేద్దాం? -సరే, సరే. 239 00:18:07,709 --> 00:18:11,043 అందరూ కొంచెం ఊరుకుంటే, మేము అందరికీ జవాబు ఇస్తాం. 240 00:18:11,168 --> 00:18:15,043 -కానివ్వు, ఫ్రాంక్. -ఏంటి? సరే. ముందు... 241 00:18:15,126 --> 00:18:17,543 మీకు ప్రశ్నలు ఉండటాన్ని గౌరవిస్తున్నాం. 242 00:18:17,668 --> 00:18:20,501 మేము వాటన్నిటినీ పరిశీలిస్తున్నాం, 243 00:18:20,584 --> 00:18:24,793 మీకు కావాల్సిన జవాబులతో మేము మళ్ళీ మాట్లాడుతాం. 244 00:18:25,043 --> 00:18:30,126 మళ్ళీ మాట్లాడుతారా? వారికి ఏమీ తెలియదు. నోటికి తోచింది వాగుతున్నారు. సోది మాటలు. 245 00:18:30,209 --> 00:18:33,876 ఏం జరిగిందో మాకు తెలీదు, కానీ మాకు తెలిసింది ఇదే. 246 00:18:33,959 --> 00:18:37,626 -కంగారు పడకండి. -కంగారు అని అన్నారా? భయంతో అల్లాడుతున్నా. 247 00:18:38,251 --> 00:18:39,459 ఛ? ఇది ఎటైనా పోనీ! 248 00:18:39,543 --> 00:18:43,501 మళ్ళీ షాప్‌‌వెల్స్‌కి వెళ్తున్నా. అక్కడే సురక్షితం. నాతో ఎవరొస్తారు? 249 00:18:57,334 --> 00:18:58,959 బాబులు! అలా చేయొద్దు. 250 00:18:59,043 --> 00:19:01,209 తిరోగమనం. మరి ఆహార ఆదర్శ సమాజం? 251 00:19:01,293 --> 00:19:04,376 -ఆహార ఆదర్శ సమాజం అనేది లేదు. -స్యామీ, అలా అనొద్దు. 252 00:19:04,459 --> 00:19:06,584 నిజమా? ఇది నీకు స్వర్గంలా ఉందా? 253 00:19:06,668 --> 00:19:10,668 నీ చుట్టూ చూడు. గుడ్డి పుచ్చకాయలు, చిదిమిన గుమ్మడికాయలు ఉన్నాయి. 254 00:19:11,084 --> 00:19:13,293 ఈ విప్లవం శ్రమకు తగ్గ ఫలితమంటావా? 255 00:19:13,376 --> 00:19:15,876 కాదు. కానే కాదు, బాబు! 256 00:19:15,959 --> 00:19:17,168 మీరందరూ క్షమిస్తే, 257 00:19:17,251 --> 00:19:20,709 ఏ బేగల్ బిన్ నుంచి వచ్చానో అక్కడికే మళ్ళీ వెళ్తున్నాను. 258 00:19:33,959 --> 00:19:36,209 ఈ దుకాణం కూలిపోయేలా ఉంది. 259 00:19:36,293 --> 00:19:38,959 అయితే ఏంటి? బయటకన్నా ఇక్కడే బాగుంది. 260 00:19:39,043 --> 00:19:40,793 ఓటమి ఒప్పుకో, సాసేజ్ చిన్నా. 261 00:19:40,876 --> 00:19:46,043 పైకప్పు నుంచి నీరు ఎందుకు కారుతోందో నువ్వు వివరించే దాకా, 262 00:19:46,459 --> 00:19:48,543 నేను పొడిగా కూర్చుంటాను... 263 00:19:48,626 --> 00:19:49,918 -ఇది దరిద్రం. -తెలుసు. 264 00:19:50,001 --> 00:19:51,793 దీన్ని మనమే బాగు చేయాలి. 265 00:19:51,876 --> 00:19:55,251 అది ఇంకా దారుణంగా అనిపిస్తుంది. గమ్ ఉండాల్సింది. 266 00:19:56,959 --> 00:19:57,793 హేయ్, ఫ్రాంక్. 267 00:19:57,918 --> 00:20:00,793 చనిపోయేముందు గమ్ ఏమనేవాడని అనుకుంటున్నావు? 268 00:20:00,876 --> 00:20:02,543 జ్ఞానం కంటే ముఖ్యమైనది ఏంటి? 269 00:20:03,751 --> 00:20:06,376 "యదార్థంగా ఉండటం" అని అనేవాడు కాబోలు. 270 00:20:07,001 --> 00:20:08,709 యదార్థంగా ఉండటం ముఖ్యమే, 271 00:20:08,834 --> 00:20:10,709 కానీ ఇది గమ్ అన్నట్టుగా లేదు. 272 00:20:10,793 --> 00:20:12,584 సరే. "యదార్థంగా ఉండటం" ఎలా? 273 00:20:12,668 --> 00:20:18,084 అది కచ్చితంగా గమ్ గొంతులా ఉంది కానీ అది గమ్ ఆలోచనలా అనిపించడం లేదు. 274 00:20:18,168 --> 00:20:20,001 ఏంటి దారుణం. ఇది వ్యంగ్యం. 275 00:20:20,084 --> 00:20:22,918 మనకు జ్ఞానముంటే, ఈ ప్రశ్నకు జవాబు తెలిసేది. 276 00:20:23,001 --> 00:20:25,543 మానవ వెధవల్లో కొందరినైనా మనం బతకనిచ్చి ఉంటే, 277 00:20:25,626 --> 00:20:28,459 బహుశా వారి నుంచి కొన్ని జవాబులు వచ్చేవేమో, కదా? 278 00:20:28,543 --> 00:20:30,834 ఫ్రాంక్, పరిస్థితి చాలా దారుణంగా ఉంది, 279 00:20:30,918 --> 00:20:32,959 మనిషి ఉంటే బాగుండు అనిపిస్తోందా? 280 00:20:34,334 --> 00:20:35,501 అయ్యో, అయ్యో! 281 00:20:37,459 --> 00:20:38,751 అరవకు. అరవకు. 282 00:20:41,418 --> 00:20:45,751 -హేయ్, అది నా షూ. -నీకు ఇంతకు మించిన సమస్యలే ఉన్నాయి, కన్నా. 283 00:20:52,209 --> 00:20:54,043 -నేను చనిపోతున్నాను. -దేవుడా. 284 00:20:54,126 --> 00:20:56,084 -చాలా జెల్లీ కోల్పోయావు. -కాపాడు. 285 00:20:56,168 --> 00:20:57,959 మనం ఏమి చేయాలో చూద్దాం. 286 00:21:00,251 --> 00:21:02,709 ఏంటిది? మాట్లాడకు. మాట్లాడకు. 287 00:21:02,793 --> 00:21:05,001 తేలికగా తీసుకో. బలం దాచుకో. 288 00:21:05,584 --> 00:21:08,126 గాయంపై ఒత్తిడి పెట్టు, సరేనా? అలా చేయకు... 289 00:21:08,209 --> 00:21:10,376 ఏంటి ఈ దారుణం? అందరూ ఎక్కడ ఉన్నారు? 290 00:21:23,376 --> 00:21:24,626 మనిషి. 291 00:22:23,209 --> 00:22:25,209 సబ్‌టైటిల్ అనువాద కర్త స్వప్న ప్రత్యూష 292 00:22:25,293 --> 00:22:27,293 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ