1 00:00:16,543 --> 00:00:17,918 ఫుడ్‌‌టోపియా! 2 00:00:18,126 --> 00:00:21,709 సాసేజ్ పార్టీ: ఫుడ్‌‌ టోపియా 3 00:00:29,459 --> 00:00:31,293 సాయం చేయండి! ఎవరైనా! 4 00:00:35,459 --> 00:00:37,918 ఏం జరుగుతోంది? అందరూ ఎక్కడ ఉన్నారు? 5 00:00:38,126 --> 00:00:42,209 -నేను... నేను... -లేదు, బాగానే ఉంటావు, జేడీ. 6 00:00:42,293 --> 00:00:44,834 అంతా బాగానే ఉంటుంది. కొంచెం ఆగు, డాక్టర్! 7 00:00:45,251 --> 00:00:46,834 అయ్యో. ఇతనికి ఏమయ్యింది? 8 00:00:47,959 --> 00:00:49,793 -ఎంత జెల్లీ ఉందింకా? -చెప్పలేం. 9 00:00:49,918 --> 00:00:53,834 ఎక్కువ జెల్లీ బయటే ఉన్నట్టుంది, సహేతుకంగా చూస్తే పరిస్థితి బాలేదు. 10 00:00:54,126 --> 00:00:56,918 -ఇతను బతకడనుకుంటా. -ఏంటి? బతకనా? 11 00:00:57,001 --> 00:00:59,251 -అతనికి చెప్పకు. -నాకు వినిపిస్తోంది. 12 00:00:59,334 --> 00:01:03,126 వినిపించిందా? నీ ఇంద్రియ జ్ఞానం అమోఘం. 13 00:01:03,209 --> 00:01:05,918 బతుకుతావు అనడానికి ఇది సంకేతం, ఇలా ఎవరూ ఉండరు. 14 00:01:06,001 --> 00:01:07,168 నన్ను ప్రయత్నించనీ. 15 00:01:11,209 --> 00:01:12,334 అది చెడ్డ ఆలోచన. 16 00:01:13,334 --> 00:01:17,084 -అది... -కొరికిన గుర్తు. మనిషి కొరికిన గుర్తు అది. 17 00:01:17,793 --> 00:01:20,501 మంచిది. ఒకడు కనిపించాడు. బందీలను తీసుకెళ్లాడు. 18 00:01:21,334 --> 00:01:23,418 -అవును! అమోఘం! -అద్భుతం! 19 00:01:24,084 --> 00:01:26,543 బందీల గురించి కాదు. దాని కోసం బాధగా ఉంది. 20 00:01:26,626 --> 00:01:30,834 -మాకు ఈ మనిషి ఎలాగైనా కావాలి. -"మనిషి కావాలి" అంటే ఏంటి? 21 00:01:38,709 --> 00:01:42,376 మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? పైకప్పు కూలిపోయే అంచున ఉంది. 22 00:01:42,459 --> 00:01:46,918 అవునా? అయితే నువ్వు నా అందమైన పిరుదుల అంచును ముద్దు పెట్టుకో. 23 00:01:47,001 --> 00:01:48,293 -మేము బయటకి రాము. -ఆ! 24 00:01:48,376 --> 00:01:50,793 పైకప్పు మెల్లిగా కూలిపోతోందని తెలుసు, 25 00:01:50,876 --> 00:01:53,959 కానీ బయటున్న పైకప్పు ఎప్పుడు దాడి చేస్తుందో తెలీదు. 26 00:01:54,043 --> 00:01:55,209 ఇప్పుడు జరగొచ్చు. 27 00:01:55,293 --> 00:01:57,168 -లేదా ఇప్పుడు. -లేదా ఇప్పుడు. 28 00:01:57,251 --> 00:01:58,251 -ఇప్పుడు. -సరే. 29 00:01:58,418 --> 00:02:00,418 -అనిశ్చితి ఉంది. -లేదా ఇప్పుడు. 30 00:02:00,501 --> 00:02:04,418 పైనుండి పడుతున్న నీటితో ఎలా వ్యవహరించాలో చెప్పడానికి మనిషి కావాలి, 31 00:02:04,501 --> 00:02:07,251 లేదా ఈ మూర్ఖులు భవనం కూలి ఇక్కడే చస్తారు. 32 00:02:07,418 --> 00:02:08,959 అవును. నిజమే. 33 00:02:09,959 --> 00:02:13,918 కానీ నీకు జవాబు దొరికిన వెంటనే, నేను ఆ చెత్తగాడిని చంపుతాను. 34 00:02:14,459 --> 00:02:16,251 -ఆనందం తీర్చుకో. -నాకు అనవసరం. 35 00:02:16,459 --> 00:02:19,793 స్యామీ, మేము మరో సాహసానికి వెళ్తున్నాం. వస్తావా, రావా? 36 00:02:20,293 --> 00:02:21,376 సరే, తప్పకుండా. 37 00:02:21,668 --> 00:02:24,251 దాని కంటే, ఒక కూజాడు నీళ్లు వేయొచ్చుగా 38 00:02:24,334 --> 00:02:25,626 నా ఉబ్బిన ఒంటిపైన 39 00:02:25,709 --> 00:02:30,418 అప్పుడు నేను ఎంత దారుణంగా చావబోతున్నానో అనే ఆందోళన నాకు తగ్గుతుంది. 40 00:02:31,459 --> 00:02:35,376 ఏమయ్యిందో తెలుసా, బ్రెండా? అతను చెప్పేది నిజం. నువ్వొక బన్ బయట... 41 00:02:36,876 --> 00:02:39,918 మీకన్నా ముందే సిద్ధమయ్యాను. ఒక చిన్న సవరింపు చేయాలి. 42 00:02:41,251 --> 00:02:42,126 ఇదిగో. 43 00:02:51,459 --> 00:02:56,126 బాత్ సాల్ట్స్? పెట్టా. బల్లెం? ఉంది. తలపాగా? ఉంది. 44 00:02:56,793 --> 00:02:57,918 మరి మాకు తలపాగా? 45 00:02:58,001 --> 00:03:00,001 ఒకటే ఉంది, అలాగే అది నా శైలి. 46 00:03:00,126 --> 00:03:01,543 జట్టు గుర్తు ఏమీ కాదు. 47 00:03:04,084 --> 00:03:05,459 అతన్ని అలా చీరేయండి... 48 00:03:09,293 --> 00:03:11,126 కొట్టు. అతన్ని ఇలా పొడువు. 49 00:03:11,209 --> 00:03:13,876 అతన్ని ఇలా చీల్చు. ఇలా ఒకటివ్వు. 50 00:03:14,501 --> 00:03:15,751 మళ్ళీ మానవుడి వేట. 51 00:03:17,626 --> 00:03:21,334 మరోసారి, ముందు అడుగు, తర్వాత చంపు, సరేనా? 52 00:03:21,418 --> 00:03:23,168 కనికరం లేకుండా చంపే ముందు... 53 00:03:23,543 --> 00:03:26,209 ఆ, ఆ, ఆ. కంగారు పడొద్దు. నాకు అర్ధమయ్యింది. 54 00:03:26,668 --> 00:03:28,793 పైకప్పు నీళ్ళు అంటే ఏంటో 55 00:03:28,876 --> 00:03:30,793 మానవుడికి తెలుస్తుందని అనుకోను. 56 00:03:30,876 --> 00:03:33,209 -నువ్వనుకునే దానికంటే మొద్దులు. -కాదు. 57 00:03:33,293 --> 00:03:35,501 ఎన్నో తరాలు నిలబడే సమాజం నిర్మించారు. 58 00:03:35,584 --> 00:03:36,418 నన్ను నమ్ము. 59 00:03:36,501 --> 00:03:39,501 తన తలను తనే నరుక్కునే ముందు రోజు మానవుడితో గడిపాను. 60 00:03:39,584 --> 00:03:42,043 వారి మెదళ్ళు తలలో లేవు. గుదంలో ఉన్నాయి. 61 00:03:42,126 --> 00:03:43,334 -కాదు. -మళ్ళీనా. 62 00:03:43,501 --> 00:03:45,751 డార్క్‌లార్డ్‌కి డూష్ చేసింది చూసావు. 63 00:03:46,293 --> 00:03:49,918 నీ తల వారి పిరుదుల్లో పెడితే, నీ మెదడు వారిని నియంత్రిస్తుంది. 64 00:03:50,043 --> 00:03:52,126 ఎందుకంటే వారి మెదళ్ళు గుదంలో ఉంటాయి. 65 00:03:55,543 --> 00:03:56,418 కుడికి తిరుగు. 66 00:03:58,834 --> 00:03:59,668 ఎడమకి. 67 00:04:01,001 --> 00:04:03,084 బ్యారీ, ఇది హాస్యాస్పదంగా ఉంది. 68 00:04:03,168 --> 00:04:06,293 హాస్యాస్పదం కాదు. ఇది పని చేసేది అలాగే. 69 00:04:06,376 --> 00:04:10,084 నువ్వు మానవుడి కాక్‌‌పిట్ లోకి వెళితే, అంటే అంగం కింద గుంత కదా? 70 00:04:10,168 --> 00:04:11,959 వారి కదలికను నియంత్రించవచ్చు. 71 00:04:13,043 --> 00:04:14,751 -ఛ. -ఏంటి? ఏం కనిపించింది? 72 00:04:15,251 --> 00:04:16,543 ఇప్పుడే చెప్పానుగా. 73 00:04:30,375 --> 00:04:33,209 నేలరాలిన అమరులను గౌరవిస్తాం. ధైర్యంగా పోరాడారు. 74 00:04:35,834 --> 00:04:36,834 మర్యాద ఇస్తారా? 75 00:04:39,000 --> 00:04:41,209 కార్న్ గింజల్ని ఎన్నడూ మర్చిపోము. 76 00:04:41,959 --> 00:04:45,709 కేల్. సెలెరీ. అది ఏదైనా. 77 00:04:45,793 --> 00:04:50,125 క్రాన్‌బెర్రీస్, బహుశా బీట్‌రూట్స్. నాకు తెలీదు. ఇదింకా తాజాగానే ఉంది. 78 00:04:50,625 --> 00:04:52,084 -తడిగా ఉంది. -మంచిది. 79 00:04:52,459 --> 00:04:54,250 బాగా కంపు కొడుతోంది. 80 00:04:54,334 --> 00:04:55,750 -పీల్చు. -లేదు, ఫర్లేదు. 81 00:04:55,834 --> 00:04:57,875 అయితే, మానవుడు దగ్గర్లోనే ఉన్నాడు. 82 00:04:59,709 --> 00:05:02,543 ఉదయాన్నే బాత్ సాల్ట్స్ వాసన నాకిష్టం. మరి మీకు? 83 00:05:03,376 --> 00:05:05,126 నాకు పెంట కంపు కొడుతోందంతే. 84 00:05:15,793 --> 00:05:17,250 ఫ్రిడ్జ్ పోయింది. 85 00:05:21,875 --> 00:05:23,125 అది పోలేదు. 86 00:05:26,000 --> 00:05:29,418 -ఇక్కడ ఇంకేమాత్రం చోటు లేదు. -ప్లీజ్! మేము కరిగిపోతాం! 87 00:05:40,250 --> 00:05:42,293 చూడండి. హాయ్. మీరు నాకు ఏమైనా... 88 00:05:47,875 --> 00:05:52,000 -కొత్త పన్ను ఎక్కడ దొరికింది, జూలియస్? -ఓ దద్ది బియ్యం గింజ పడేసింది. 89 00:05:52,084 --> 00:05:53,418 మినిట్ రైస్ కావచ్చు, 90 00:05:53,500 --> 00:05:56,959 ఎందుకంటే దీన్ని వదిలి కొట్టుకుపోడానికి అంత సమయం పట్టింది. 91 00:05:57,043 --> 00:06:01,126 -జూలియస్, నువ్వు చెడ్డవాడివి. -కానీ చెడ్డది మంచిగా కనిపించేలా చేస్తా. 92 00:06:01,501 --> 00:06:04,126 అద్ది. నాతో జాగ్రత్త! 93 00:06:05,418 --> 00:06:06,501 నా గుదం చూడు! 94 00:06:07,126 --> 00:06:11,751 ఈ చోటు ఛండాలమైనది. ఈ దుర్మార్గులు నాపైకి ఎక్కి తొక్కుతూనే ఉంటారు. 95 00:06:25,543 --> 00:06:26,375 ఏమీ అనుకోరుగా? 96 00:06:26,459 --> 00:06:29,875 గోలగా ఉంది, ద్వేషించే నా ఆలోచనలు కూడా నాకు వినిపించట్లేదు. 97 00:06:30,168 --> 00:06:32,875 -అది మంచిది కాదా? -హేయ్, క్షమించండి. 98 00:06:32,959 --> 00:06:35,875 నీతో అంటున్నానా, చీజ్‌‌కేక్, మందపాటి మూర్ఖుడా? 99 00:06:36,793 --> 00:06:39,043 చులకన చేసి మాట్లాడితే ఎలా ఉంది? 100 00:06:43,500 --> 00:06:46,793 -సరదాగా ఉన్నావు. నన్ను గేలి చేయి. -నిన్ను గేలి చేయాలా? 101 00:06:46,875 --> 00:06:48,834 నిన్నా, డబ్బా వెన్న. చూస్కో. 102 00:06:48,918 --> 00:06:51,084 ఫ్రిడ్జ్ లేకుంటే గట్టి పడలేవు కూడా. 103 00:06:51,375 --> 00:06:54,793 హేయ్, ఉప్పు లేకపోవడం, తప్పును భరించడం ఎలా ఉంది? 104 00:06:59,750 --> 00:07:02,001 సరే. ఇంకా ఎలా గేలి చేయాలో చూస్తాను. 105 00:07:02,084 --> 00:07:05,959 దోసకాయ, టమాటా ఇంకా కలమట ఆలివ్ సలాడ్ బార్‌కి వెళతాయి. 106 00:07:06,459 --> 00:07:08,959 ఒకటి, రెండు, మూడు, నాలుగు... 107 00:07:33,834 --> 00:07:35,168 ఆ కొమ్మ ఏం చెప్తుంది? 108 00:07:35,250 --> 00:07:38,000 ఏం లేదు. బాగుంది. ముట్టుకోవాలని అనిపించింది. 109 00:07:43,418 --> 00:07:47,418 చిన్న బొడిపెలతో ఇంకా చల్లగా ఉంది. అంటే మానవుడు దగ్గర్లోనే ఉన్నాడు. 110 00:07:57,709 --> 00:07:59,625 ఇక్కడెవరైనా ఉన్నారా? 111 00:07:59,750 --> 00:08:02,626 సరే. ఒక మానవుడికి వ్యతిరేకంగా మనం ముగ్గురం. 112 00:08:02,709 --> 00:08:04,334 ఇలాంటి అసమాన పోరు నాకిష్టం. 113 00:08:04,418 --> 00:08:07,418 నేను, ఫ్రాంక్, బాత్‌సాల్ట్‌‌తో కొట్టి తనని అపేస్తాం 114 00:08:07,501 --> 00:08:10,501 అది మన జాతుల మధ్య ఉన్న భావప్రసార గోడలను చీల్చుతుంది. 115 00:08:10,584 --> 00:08:13,793 మనం ఇప్పటికే దాన్ని నిరూపించాం, మళ్ళీ చెబితే తప్పేమిటి? 116 00:08:13,876 --> 00:08:14,876 స్పష్టత కోసం. 117 00:08:14,959 --> 00:08:18,125 బ్యారీ బందీలను విడిపించేలోగా మనం సమాచారం గ్రహిద్దాం. 118 00:08:24,293 --> 00:08:25,584 పిచ్చి చిప్స్. 119 00:08:33,293 --> 00:08:35,458 -నన్ను వదిలేయ్, రాక్షసుడా. -దేవుడా! 120 00:08:35,543 --> 00:08:39,168 మనం వెంటనే వెళ్లకపోతే, చట్నీ మెదడును అతను బయటకు తీస్తాడు! 121 00:08:46,668 --> 00:08:47,501 ఛ. 122 00:08:52,833 --> 00:08:54,168 ఏంటిది? 123 00:08:57,083 --> 00:08:58,001 ఏంటి దారుణం? 124 00:09:06,584 --> 00:09:08,501 -నీళ్ళు దేనివల్ల పడ్డాయి? -ఏంటి? 125 00:09:09,959 --> 00:09:13,668 పైకప్పు నుంచి ఎందుకు నీళ్ళు పడుతున్నాయి, గురూ? 126 00:09:13,834 --> 00:09:16,584 అందరినీ చంపే నీళ్లను పైనుండి ఎవరు పంపుతున్నారు? 127 00:09:16,668 --> 00:09:18,543 -పొడుపు కథ? -మళ్ళీ వచ్చేదెప్పుడు? 128 00:09:18,626 --> 00:09:19,709 నాకు తెలీదు. 129 00:09:21,876 --> 00:09:22,751 ఛ! 130 00:09:26,376 --> 00:09:29,084 -మనల్ని అణిచేస్తది. చంపండి! -మనకి జవాబులు లేవు! 131 00:09:29,168 --> 00:09:31,376 -దాని కింద పడకండి! -ఆ నీళ్లు విషమా? 132 00:09:31,459 --> 00:09:33,958 ఆపడానికి మంత్రం ఉందా? ఇది దేవుడి మూత్రమా? 133 00:09:34,043 --> 00:09:36,083 నీరు విడతలవారీగా వస్తుందా? 134 00:09:36,168 --> 00:09:38,501 నీ దగ్గర షెడ్యూల్ ఉందా? నాకిస్తావా? 135 00:10:01,709 --> 00:10:04,376 ఏంటి, బ్యారీ? సమాచారం కోసం ఆ మానవుడు కావాలి. 136 00:10:04,459 --> 00:10:05,959 -కొంత దొరికింది. -ఆగు! 137 00:10:06,043 --> 00:10:09,418 ఆ సమాచారం ఏంటంటే, నేను మిమ్మల్ని కాపాడాను, బంగారం. 138 00:10:10,084 --> 00:10:12,001 -ఏంటి? అది మనల్ని చంపేసేది. -మంట! 139 00:10:12,084 --> 00:10:13,126 త్వరగా చేయాలి. 140 00:10:13,501 --> 00:10:16,501 అతను పూర్తిగా చనిపోలేదు. అంటే, ఇంకా అడగవచ్చు. 141 00:10:16,584 --> 00:10:19,126 సర్, మీరు అరవడం, కదలడం ఆపితే, 142 00:10:19,209 --> 00:10:20,793 కొన్ని ప్రశ్నలు అడగాలి. 143 00:10:22,751 --> 00:10:25,334 మంచిది. అద్భుతం. భలే సమయం వృధా. 144 00:10:27,793 --> 00:10:30,001 విముక్తులైన ఆహారాలు కాకుండా. స్వాగతం! 145 00:10:32,918 --> 00:10:35,168 మన విపత్తు కష్టంగానే ఉంది కానీ 146 00:10:35,251 --> 00:10:36,958 నాకు నువ్వు, రిట్చీ ఉన్నారు. 147 00:10:37,043 --> 00:10:40,126 మూడు అంటే, ఒక గుంపులో ఉండదగ్గ సరైన సభ్యుల సంఖ్య. 148 00:10:40,208 --> 00:10:44,583 ఆలోచించు. త్రీ మస్కటీర్స్, త్రీస్ కంపెనీ, త్రీ బ్లైండ్ మైస్, అంతా ముగ్గురే. 149 00:10:44,793 --> 00:10:48,043 దేవుడా! రిట్చీకి మంటలు! అది మళ్ళీ జరుగుతోంది! 150 00:10:48,251 --> 00:10:49,708 -అయ్యో! -దరిద్రులారా! 151 00:10:51,251 --> 00:10:52,543 -ఇంకా ఉన్నారు! -ఆ! 152 00:10:57,543 --> 00:10:59,001 బాత్ బాంబులతో కొట్టండి! 153 00:11:04,876 --> 00:11:06,751 -అది పీల్చవద్దు! -ఆలస్యమయింది. 154 00:11:06,834 --> 00:11:10,501 -ముక్కులోకి వెళ్ళిపోయింది కూడా. -హేయ్, మానవుడా. ఇక్కడ! 155 00:11:11,959 --> 00:11:12,918 పట్టుకోండి! 156 00:11:21,043 --> 00:11:21,918 విసురుతున్నా! 157 00:11:24,209 --> 00:11:26,293 విసురుతున్నా! కాలి కింద నుంచి! 158 00:11:30,001 --> 00:11:30,834 అయ్యో! 159 00:11:33,251 --> 00:11:35,501 వాటిని ఓడించవచ్చు. అవి ఆహారాలు మాత్రమే. 160 00:11:36,251 --> 00:11:39,958 నా వల్ల కాదు. నాకు తీవ్ర ఆదుర్దా కలుగుతోంది! గుండె దడగా ఉంది! 161 00:11:41,501 --> 00:11:42,501 ఛ! పరిగెత్తు! 162 00:11:58,208 --> 00:11:59,126 పర్లేదా, జాక్. 163 00:11:59,208 --> 00:12:01,959 ఇక్కడే దాక్కో, వేచి ఉండు. ఇది ముగుస్తుంది. 164 00:12:02,459 --> 00:12:04,793 ఇది చేయగలవు, బ్యారీ. కొంత సమయం దక్కింది. 165 00:12:05,584 --> 00:12:06,459 ఇదిగో. 166 00:12:28,959 --> 00:12:29,959 లోపలికి వచ్చాను. 167 00:12:32,418 --> 00:12:34,708 నాకు ఏం జరుగుతోంది? 168 00:12:37,543 --> 00:12:39,333 దేవుడా. నిజంగా చేస్తున్నాడు. 169 00:12:41,583 --> 00:12:44,333 -అద్ది! -బ్యారీ! కాపాడు! 170 00:12:46,458 --> 00:12:48,543 వెధవ. జాక్, ఏమి చేస్తున్నావు? 171 00:12:48,626 --> 00:12:51,251 తెలీదు. నా గుదంలోకి హాట్ డాగ్ దూరింది. 172 00:12:51,376 --> 00:12:52,418 ఏమంటున్నావు? 173 00:12:52,501 --> 00:12:56,583 ఇప్పుడే చెప్పాను. నా గుదంలో హాట్ డాగ్ ఉంది! 174 00:12:56,708 --> 00:12:59,208 -అది నన్ను నియంత్రిస్తోంది! -ఎలా? 175 00:12:59,293 --> 00:13:03,959 రాటటూయి లాగా నా వృషణాలను తిప్పుతోంది. నేను ఇది ఏది చేయాలనుకోవట్లేదు. 176 00:13:04,043 --> 00:13:07,418 -బాబు, సరే. బయటకు తీసేయ్. -తీయలేను. 177 00:13:08,084 --> 00:13:09,668 దానికి నా చేతులు కావాలి, 178 00:13:09,751 --> 00:13:12,001 నా ఆదేశాలు అవి పాటించట్లేదు. 179 00:13:12,084 --> 00:13:16,959 బయటకు తోసేయడానికి ప్రయత్నించు. నీ పిరుదుల కండరాలతో చేయి, నెట్టు! 180 00:13:18,543 --> 00:13:20,501 -ప్రసవ వేదనలా ఉంది. -కావట్లేదు. 181 00:13:20,584 --> 00:13:23,543 సరే, నీకు సాయం చేస్తాను. కానీ నొప్పి వస్తుంది. 182 00:13:24,668 --> 00:13:27,543 -ఇది ఎలా సాయపడుతుంది? -నీకు స్పృహ తప్పేలా చేస్తా. 183 00:13:29,626 --> 00:13:32,083 -ఛ! కింద పడుతున్నాడు! -ఈరోజు కాదు. 184 00:13:36,708 --> 00:13:39,001 జాక్, నాతో ఏం చేయించావో చూడు. 185 00:13:39,083 --> 00:13:42,793 మళ్ళీ, నేను నీతో ఏమీ చేయించట్లేదు. హాట్ డాగ్ చేయిస్తోంది. 186 00:13:43,333 --> 00:13:44,458 వద్దు, వద్దు. 187 00:13:48,543 --> 00:13:50,208 ఎలా ఉంది? 188 00:13:51,083 --> 00:13:53,418 నాకు కనిపించట్లేదు. గుడ్డితనం వస్తోంది. 189 00:13:55,376 --> 00:13:59,043 క్షమించు, జాక్, కానీ ఆ చిన్నవాడిని నీ గుదం నుండి తీసేయాలి. 190 00:13:59,126 --> 00:14:00,709 అయ్యో! బ్యారీ! 191 00:14:01,543 --> 00:14:04,293 నీ స్నేహితుడి గుదంలోని మా స్నేహితుడిని వదిలేయ్. 192 00:14:04,459 --> 00:14:05,709 హే! నా నుంచి పొండి! 193 00:14:06,834 --> 00:14:07,668 దూకండి! 194 00:14:11,459 --> 00:14:12,376 వద్దు, వద్దు. 195 00:14:16,376 --> 00:14:17,209 క్షమించు! 196 00:14:17,543 --> 00:14:18,376 ఛ! 197 00:14:25,209 --> 00:14:26,793 డానీ, పైకి లే. 198 00:14:27,793 --> 00:14:31,501 దేవుడా. నేనేమి చేసేలా చేశావు. 199 00:14:34,251 --> 00:14:38,126 ప్లీజ్. నన్ను కొట్టద్దు. మీరేం చెప్తే అది చేస్తాను. 200 00:14:39,418 --> 00:14:40,458 నా తలపాగా ఎక్కడ? 201 00:14:45,208 --> 00:14:49,333 ఈమధ్య సమూహ సంభోగాలు జరుగుతున్నాయి. వాటిని చూశారా? అందులో మీరు ఉన్నారా? 202 00:14:49,418 --> 00:14:52,208 ఎవరైనా పేర్‌తో సంభోగించి తికమక పడ్డారా 203 00:14:52,293 --> 00:14:53,626 ఒకటి మాత్రమే ఉందని? 204 00:14:54,958 --> 00:14:58,251 కదా? అంటే, నేను ఈమధ్య అరటిపళ్ళతో పడుకున్నాను. 205 00:14:58,333 --> 00:15:00,543 చెప్పాలంటే, మొత్తం గెలతో సంభోగించాను. 206 00:15:01,876 --> 00:15:04,001 "డేట్స్" అని వాటిని పిలవడమెందుకు 207 00:15:04,084 --> 00:15:05,876 డేటింగ్‌కి జోడి దొరకనప్పుడు? 208 00:15:05,959 --> 00:15:08,376 ఎదుర్కోండి, ముడతల ముఖాలకు కాలం చెల్లింది. 209 00:15:08,876 --> 00:15:12,001 నేను లేత చికెన్, గుడ్డుతో త్రిముఖరతి చేశాను. 210 00:15:12,168 --> 00:15:16,334 రెండిటిలో ఏది ముందో చెప్పలేకపోయా. నాకన్నా ముందే భావప్రాప్తి పొందాయి. 211 00:15:19,626 --> 00:15:23,668 స్వార్ధపు ప్రేమికులు, ఆ ఇద్దరూ. చౌడర్‌లా కాదు. గుల్ల ఉన్న ప్రేమిక. 212 00:15:23,834 --> 00:15:25,584 నా సముద్ర ఆహారం ఎక్కడ? 213 00:16:03,043 --> 00:16:06,126 విలక్షణం. నేను అదరగొడుతున్నా, ఇప్పుడు అందరం చస్తాం. 214 00:16:16,251 --> 00:16:17,168 తెరవండి! 215 00:16:21,709 --> 00:16:24,793 -మానవుడు! -హే, బాబులు! 216 00:16:24,876 --> 00:16:28,793 -మనల్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడా? -అతనికి మెప్పు ఇవ్వొద్దు. 217 00:16:28,876 --> 00:16:31,584 తన పిరుదులలో నుండి ఈ వెధవను నియంత్రిస్తున్నా. 218 00:16:31,709 --> 00:16:34,543 వినడానికి వింతగా ఉన్నా, పని చేస్తుంది. చూడండి? 219 00:16:40,251 --> 00:16:44,043 -పరిగెత్తండి! ఏం చూస్తున్నారు? -బయట కూడా సురక్షితం కాదు. 220 00:16:44,501 --> 00:16:45,708 వాళ్ళకూ చెప్పు. 221 00:16:46,126 --> 00:16:49,126 ఆకాశం నుంచి పడే నీటిని వర్షం అంటాం. 222 00:16:49,208 --> 00:16:53,168 అది ఇక్కడ ఎక్కువగా పడదు. ప్రస్తుతం కరువు వల్ల ఇంకా తక్కువ పడవచ్చు. 223 00:16:53,293 --> 00:16:56,376 కరువు చాలా పెద్ద సమస్య. కానీ ఎక్కడికి వెళ్తుందంటే... 224 00:16:56,501 --> 00:16:58,043 మాకు తెలియని పదాలు వాడకు. 225 00:16:58,126 --> 00:17:01,126 సారీ. మీకు ఏం తెలుసో, ఏం తెలియదో అస్పష్టంగా ఉంది. 226 00:17:01,376 --> 00:17:04,668 మీరు "పైకప్పు" అనేది నిజానికి ఆకాశం, 227 00:17:05,043 --> 00:17:06,918 ఇంకా ఆ కారే నీరు "వర్షం." 228 00:17:07,043 --> 00:17:08,001 వర్షమా? 229 00:17:08,043 --> 00:17:10,458 ఆ భారీ, ఉబ్బినవి వస్తేనే అది పడుతుంది 230 00:17:10,543 --> 00:17:14,626 అవి పైన తేలుతూ ఉంటాయి, మార్ష్‌మెలోస్‌లాగా ఉంటాయి. 231 00:17:14,708 --> 00:17:16,876 సరే. ఆకాశం నీలంగా ఉంటే, ఏం పర్లేదు. 232 00:17:16,958 --> 00:17:18,751 బూడిద రంగైతే, దూరంగా పారిపో! 233 00:17:18,833 --> 00:17:20,583 -నీలంగా ఉంది. -అంటే ఫర్వాలేదు. 234 00:17:35,334 --> 00:17:39,209 -మనం పరిగెత్తాలి! మనం చనిపోతాం! -మనం చనిపోము. 235 00:17:39,918 --> 00:17:41,751 ఈరోజు కాదు. 236 00:17:54,584 --> 00:17:59,001 సరే. షాప్‌వెల్స్ అధికారికంగా మూతబడినట్టే. 237 00:17:59,084 --> 00:18:01,209 ఆ, అది మంచి విషయమే. 238 00:18:01,293 --> 00:18:04,876 ఎందుకంటే ముందు నుంచి మనకు దీనితో సంబంధం లేదు. మనం చోటు అది. 239 00:18:05,834 --> 00:18:07,001 చూశారా? బాగుంది. 240 00:18:07,084 --> 00:18:10,709 అవును, మన ప్రారంభం కొంత బాధాకరంగా మొదలైందని తెలుసు కానీ, 241 00:18:10,793 --> 00:18:12,584 తిరిగొచ్చాము, ఫుడ్‌టోపియా ! 242 00:18:12,668 --> 00:18:15,959 ఇప్పటినుంచి, ఇళ్ళు వెతుక్కోండి. ఏది కావాలంటే అది చేయండి. 243 00:18:16,834 --> 00:18:19,793 సరే, ఇంతటితో ఈ స్యామీ నోరు మూతపడినట్టే! 244 00:18:21,043 --> 00:18:23,668 అయితే, నాకిప్పుడు ఏమవుతుంది? 245 00:18:23,876 --> 00:18:27,168 నీ అవసరం మాకు తీరింది, ఇప్పుడు బ్యారీ చేతుల్లో ఉన్నావు. 246 00:18:27,251 --> 00:18:29,918 అది కష్టతరం. నేను నిన్ను చంపుతాను, కానీ ఎలా? 247 00:18:30,001 --> 00:18:32,001 హాట్-డాగ్ లాంటి రాయి నీలో దూర్చి, 248 00:18:32,084 --> 00:18:34,376 నీ వృషణాలను కట్టి, కొండంచు నుండి తోయనా? 249 00:18:34,459 --> 00:18:37,834 లేదా ఇంకా సృజనాత్మకంగానా? దానితో షో చేస్తే ఎలా ఉంటుంది? 250 00:18:38,959 --> 00:18:41,626 అది. ఆ పెద్ద షో ఆలోచన. అవును. 251 00:18:41,709 --> 00:18:44,459 ఆ షోకు ఈ టౌన్‌లోని ప్రతి ఆహారం హాజరవుతుంది 252 00:18:44,543 --> 00:18:47,501 నీ ఉత్తమ పనిని చూడటానికి, అంటే ఇతన్ని చంపడం. 253 00:18:47,834 --> 00:18:49,084 వినడానికి బాగుంది. 254 00:18:49,168 --> 00:18:52,334 ఇక అలాగే, ఒకటి లేదా రెండు అద్భుత ప్రదర్శనలు ఉండాలి, 255 00:18:52,418 --> 00:18:55,626 గ్రాండ్ ఫినాలేకి ముందు, ఆహారాల దృష్టి ఆకర్షించడానికి, 256 00:18:55,709 --> 00:18:56,918 అక్కడ నేనుంటాను. 257 00:18:58,043 --> 00:19:00,209 సరేలే. ఇది నిజం కాదు. ఇది నిజం కాదు. 258 00:19:00,293 --> 00:19:04,293 బేగల్, హాట్‌డాగ్ నిన్ను బహిారంగంగా చంపి పండుగ చేసుకోవాలనుకోవడం లేదు. 259 00:19:04,376 --> 00:19:07,543 ఇది థాంక్స్‌గివింగ్‌ తర్వాత, టర్కీ తింటే వచ్చే పీడకల. 260 00:19:07,626 --> 00:19:09,459 పీడకల నీకు మొదలయ్యింది, వెధవా. 261 00:19:09,543 --> 00:19:10,418 ఆ. 262 00:19:13,084 --> 00:19:14,418 జాక్, లే. 263 00:19:16,209 --> 00:19:18,668 జాక్, లే. జాక్, లే. 264 00:19:20,709 --> 00:19:21,959 ఎక్కడికి వెళ్తున్నాం? 265 00:19:22,043 --> 00:19:25,668 అందరూ నివాసం చూసుకుంటున్నారు, నిన్ను సర్ప్రైజ్ చేయాలనుకున్నా. 266 00:19:25,751 --> 00:19:26,918 సరే, కళ్ళు తెరువు. 267 00:19:29,543 --> 00:19:32,751 చెట్టు. ఆహా. నాకిష్టం. 268 00:19:33,126 --> 00:19:34,543 పైకి చూడవయ్యా, మొద్దు. 269 00:19:39,168 --> 00:19:40,918 ఈ స్థలం ఎలా కనిపెట్టావు? 270 00:19:41,126 --> 00:19:43,709 యుద్ధం సమయంలో, ఇక్కడ చిన్న మానవుడిని చంపాను. 271 00:19:45,209 --> 00:19:46,334 నువ్వు అలంకరించావు. 272 00:19:49,293 --> 00:19:52,084 ఈ స్థలం నిజానికి ఆహారాల ఆధీనంలో లేదని తెలుసు, 273 00:19:52,168 --> 00:19:55,751 కానీ మనిద్దరికీ నిశ్శబ్దమైన చోటు ఉండాలని నేను అనుకున్నాను. 274 00:19:58,209 --> 00:19:59,293 ఇది సరైనది. 275 00:20:01,251 --> 00:20:03,334 నన్ను సంతోషకరమైన సాసేజ్ చేశావు. 276 00:20:08,876 --> 00:20:11,834 -మనం చేశాం. -నిజాంగానే చేసాము. 277 00:20:12,209 --> 00:20:15,168 ఇప్పటినుంచి, నేనిలా అన్నానని తర్వాత గుర్తు చేయి, 278 00:20:15,251 --> 00:20:18,709 విషయాలు బ్రహ్మాండంగా ఉంటాయని అనుకుంటున్నాను. 279 00:20:28,168 --> 00:20:29,043 చూసుకో! 280 00:20:31,959 --> 00:20:35,876 నాది. ఇది నాది. నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడికి నీకంటే ముందు వచ్చాను. 281 00:20:36,251 --> 00:20:39,251 నీకంటే ముందు వచ్చాను. నీకంటే. నీకంటే. అలాగే నీకంటే. 282 00:20:39,334 --> 00:20:41,626 ఇది నాది! ఇది నాది, నాది, నాది! 283 00:20:41,709 --> 00:20:43,709 ఇదంతా నాది, మీరు రాకూడదు. 284 00:20:45,209 --> 00:20:46,251 ఇది నాది. 285 00:20:56,959 --> 00:20:59,001 ఇది నాది. వెళ్ళిపోండి, గుడ్లు. 286 00:21:02,584 --> 00:21:03,543 నాది! 287 00:21:05,001 --> 00:21:07,043 బయటకు పొండి, చిన్న బంగాళా దుంపలు. 288 00:21:11,084 --> 00:21:13,126 -నాది! -నాది! 289 00:21:14,043 --> 00:21:14,876 నాది. 290 00:21:15,376 --> 00:21:17,293 నాది! 291 00:21:17,418 --> 00:21:18,459 నాది! 292 00:22:16,918 --> 00:22:18,918 సబ్‌టైటిల్ అనువాద కర్త స్వప్న ప్రత్యూష 293 00:22:19,001 --> 00:22:21,001 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ