1 00:00:16,418 --> 00:00:17,751 ఫుడ్‌టోపియా! 2 00:00:17,918 --> 00:00:21,668 సాసేజ్ పార్టీ: ఫుడ్ టోపియా 3 00:00:38,459 --> 00:00:40,251 నా కాలి వేలు ఎందుకు నరికావు? 4 00:00:40,459 --> 00:00:42,459 బాగా అడిగావు. చాలా మంచి ప్రశ్న. 5 00:00:42,709 --> 00:00:44,459 ఎంత త్వరగా కాలతావో చూస్తున్నా. 6 00:00:46,209 --> 00:00:49,626 ఇది మరీ త్వరగా కాకూడదు. అలా అని మరీ మెల్లిగా కూడా కాకూడదు. 7 00:00:49,709 --> 00:00:53,876 కానీ చూశావా? చూస్తుంటే, నువ్వు సరిగ్గా సరైన సమయానికి కాలిపోతావు. 8 00:00:55,334 --> 00:00:58,084 -ప్లీజ్, ఇలా చేయొద్దు. -ఊరుకోవయ్యా. 9 00:00:58,168 --> 00:01:00,001 కేరింతలు వింటున్నావా? నీవల్లే. 10 00:01:01,126 --> 00:01:02,876 బర్నింగ్ మ్యాన్. బర్నింగ్ మ్యాన్. 11 00:01:03,418 --> 00:01:05,043 మనం మనిషిని కాలుస్తున్నాం! 12 00:01:06,043 --> 00:01:07,793 -వారిని నిరాశపరచకు. -వద్దు. 13 00:01:07,918 --> 00:01:09,168 మిమ్మల్ని మెచ్చుకోవాలి. 14 00:01:09,293 --> 00:01:12,001 వీడి చావును పూర్తిగా ఓ సంగీత పండుగ చేయడం, 15 00:01:12,084 --> 00:01:13,418 చాలా స్ఫూర్తిదాయకం. 16 00:01:13,501 --> 00:01:16,084 పైగా, కొత్త ప్రతిభని చూపడానికి గొప్ప మార్గం 17 00:01:16,168 --> 00:01:18,043 ముఖ్యంగా, నా శృతి పరిధిని. 18 00:01:18,126 --> 00:01:20,293 నువ్వు పాడతావా? 19 00:01:20,376 --> 00:01:23,751 నీకు తెలుసో లేదో తెలీదు, కానీ నేను కూడా కూనిరాగం తీయగలను. 20 00:01:25,584 --> 00:01:29,459 రోజ్‌మేరీ, నిమ్మ రసం చుక్కలు, పాంకో ఇంకా వెన్న 21 00:01:29,751 --> 00:01:33,084 ఆకుకూరలు, మొక్కజొన్న గింజలు హృదయాన్ని ఉప్పొంగిస్తున్నాయి 22 00:01:33,168 --> 00:01:35,001 థాంక్స్ బంగారం. టచ్‌లో ఉందాం. 23 00:01:35,084 --> 00:01:37,584 ఫ్రాంక్, విన్నావా? అతను టచ్‌లో ఉంటాడట. 24 00:01:37,668 --> 00:01:38,793 పెద్ద షో కోసమేమో. 25 00:01:38,876 --> 00:01:41,126 బ్యారీ, నా భావోద్వేగం పైకెళ్ళే వరకు 26 00:01:41,209 --> 00:01:42,751 ఈ వెధవను కాల్చకు. 27 00:01:42,834 --> 00:01:44,126 నాకెలా తెలుస్తుంది? 28 00:01:44,209 --> 00:01:46,418 నీ చిన్న అంగం పగిలి రసం కారి 29 00:01:46,501 --> 00:01:48,834 నీ షూ మీద పడినప్పుడు. 30 00:01:49,543 --> 00:01:50,709 దానికై వేచి చూస్తా. 31 00:01:55,376 --> 00:01:59,126 పిండి రొట్టె మాంసం ఫో జావ పాస్తా 32 00:01:59,209 --> 00:02:01,376 సరే, తగినంత విన్నాను, ఏ డిల్. 33 00:02:02,751 --> 00:02:05,126 నువ్వు 'బర్నింగ్ మ్యాన్'కి వెళుతున్నావు. 34 00:02:05,584 --> 00:02:09,334 ఓ దేవుడా. థాంక్యూ! థాంక్యూ! 35 00:02:09,418 --> 00:02:12,709 సరే, మంచిది. తరువాత, మేఘన్ థీ స్కాలియన్. 36 00:02:18,584 --> 00:02:21,918 -ఇంకా ఎన్ని ఆడిషన్లు చేయాలి? -సరే, ఇక్కడ చూద్దాం. 37 00:02:22,001 --> 00:02:25,584 మనకు ప్రూనో మార్స్ ఉన్నాడు, సెలీన్ డిజాన్, 38 00:02:25,668 --> 00:02:28,834 మెషిన్ గన్ జెల్లీ, బాయ్ పోరిడ్జ్, 39 00:02:28,918 --> 00:02:31,209 కార్న్ అలాగే పీటా ఓరా. 40 00:02:31,293 --> 00:02:32,459 పీటా! 41 00:02:40,834 --> 00:02:44,918 సరే, చూడు. ఇది విషయం, కేటీ. నేను పీటాలు, లావాష్‌ల మధ్య ఉండలేను. 42 00:02:45,001 --> 00:02:47,626 సన్న బ్రెడ్స్ ఎలాంటివి వద్దు, సరేనా? 43 00:02:47,709 --> 00:02:50,668 ఈ షో సంబరాలకు, తప్పించుకోవడానికి సంబంధించినది. 44 00:02:50,751 --> 00:02:52,334 నాకు శాశ్వత ఇల్లనిపించే 45 00:02:52,418 --> 00:02:56,584 ఏకైక ఆహారాన్ని గుర్తు చేసే ఎలాంటి చిత్రాలను మనం చూపించకూడదు. 46 00:02:57,751 --> 00:02:59,418 మన్నించు. నిన్ను తీసేసాం. 47 00:03:00,501 --> 00:03:02,376 సరే, మెరుగే, కాబట్టి... 48 00:03:02,459 --> 00:03:05,876 ఆమె ఇంకా చేస్తూనే ఉందా? నేనిది రోజంతా చూడగలను. 49 00:03:06,626 --> 00:03:07,668 ఓరి దేవుడా! 50 00:03:12,168 --> 00:03:13,293 ఏంటి ఆ దారుణం? 51 00:03:26,084 --> 00:03:28,584 -ఓహ్! -అంత సేపు గాలిలో ఎలా ఉంది? 52 00:03:38,751 --> 00:03:39,751 పరిగెత్తు! 53 00:03:48,543 --> 00:03:51,209 మానవులు కాక మనల్ని తినేవి వేరే ఉన్నాయా? 54 00:03:51,334 --> 00:03:52,168 ఇది చెండాలం. 55 00:03:52,334 --> 00:03:56,043 స్యామీ బేగల్ జూనియర్ సమర్పించే బర్నింగ్ మ్యాన్ ని పాడుచేస్తుంది. 56 00:03:56,126 --> 00:03:58,918 నా మాట నమ్ము. అతను కాలిపోతాడు. 57 00:04:23,209 --> 00:04:26,250 -ఆ, బ్యారీ, అవును! -చంపేయ్, బ్యారీ! జాగ్రత్త కూడా. 58 00:04:35,584 --> 00:04:39,334 ప్రవేశం ఎక్కడ? దీన్ని ఎలా నియంత్రించాలి? 59 00:04:41,043 --> 00:04:42,500 హాట్ డాగ్. 60 00:04:46,709 --> 00:04:48,000 బ్యారీ, అయ్యో! 61 00:04:55,209 --> 00:04:56,293 తెలివైన అమ్మాయి. 62 00:04:57,209 --> 00:05:00,168 సరే. అదేం బాలేదు, కానీ పర్లేదు. 63 00:05:01,376 --> 00:05:02,751 దీనిని ఎలా ఆపడం? 64 00:05:07,376 --> 00:05:08,793 వద్దు! వద్దు. 65 00:05:09,084 --> 00:05:12,251 మానవ జాతి అంతం తర్వాత నేను తీసిన మొదటి కునుకు ఇది. 66 00:05:12,418 --> 00:05:15,751 సరే, లే, లే, నిద్రపోతా. నీకోసం మరో సమస్య తెచ్చాము. 67 00:05:15,834 --> 00:05:18,625 మమ్మల్ని ఒక్కొక్కరుగా తింటున్నది ఏదో చెప్పు, 68 00:05:18,793 --> 00:05:21,918 లేదా నీ కనుబొమ్మలు ఒక్కొక్కటిగా పీకుతాను. 69 00:05:22,000 --> 00:05:24,168 వద్దు. అస్తవ్యస్తంగా పెరుగుతాయి. 70 00:05:24,668 --> 00:05:27,793 -అయితే మాట్లాడు. -సరే, అదేంటో నాకు తెలుసు. 71 00:05:27,875 --> 00:05:30,750 కానీ ముందు, నాకు దాహమేస్తోంది. నీళ్ళు ఇస్తావా? 72 00:05:31,918 --> 00:05:34,125 అయ్యో, వద్దు. నీరు సజీవంగా ఉందా? 73 00:05:35,375 --> 00:05:37,543 కొన్ని నీళ్ల సీసాలు తిరగడం చూశా, కానీ... 74 00:05:37,625 --> 00:05:39,375 మామూలు కొళాయి నీళ్ళ సంగతేంటి? 75 00:05:39,459 --> 00:05:42,084 సీసాలోకి వెళ్ళగానే దానికి ప్రాణం మొదలవుతుందా? 76 00:05:42,375 --> 00:05:45,793 ఏ భాగం సజీవమవుతుంది? సీసానా, లోపల నీరా? 77 00:05:45,875 --> 00:05:47,543 మీ నియమాలు అర్ధం కావట్లేదు. 78 00:05:47,959 --> 00:05:50,500 ఇది చికాకుగా ఉంది. మీరు అర్ధం చేసుకోవాలి. 79 00:05:50,959 --> 00:05:54,168 మా నియమాలు సులభమే. వెధవ. నువ్వే ఇబ్బందిలో పడుతున్నావు. 80 00:05:54,250 --> 00:05:57,168 దాహం తీర్చుకోవాలా? మా ప్రశ్నలకు ముందు జవాబివ్వు. 81 00:05:58,959 --> 00:06:02,543 సరే. ఇదెలా ఆపాలో మాకు తెలుసు. కానీ మాకు అందరి సాయం కావాలి. 82 00:06:29,000 --> 00:06:32,043 హే. గుర్తున్నానా? నా ముఖంపై రెట్ట వేశావుగా? 83 00:06:38,168 --> 00:06:40,334 బ్యారీ దగ్గరకు రా, చెత్తదానా. 84 00:06:41,584 --> 00:06:42,418 ఇప్పుడు! 85 00:06:58,334 --> 00:06:59,168 అద్ది! 86 00:06:59,625 --> 00:07:04,168 -హేయ్. అది మంచి ఆలోచన. -మాది కాదు. అతనిది. 87 00:07:04,584 --> 00:07:07,334 -అది టర్కీ పిల్ల ఆలోచనా? -కాదబ్బా. పద టర్కీ. 88 00:07:08,043 --> 00:07:08,918 అది తన ఆలోచన. 89 00:07:09,126 --> 00:07:12,126 రక్షించండి! రక్షించండి! 90 00:07:12,293 --> 00:07:14,751 మానవుడి నుంచి మరిన్ని సలహాలు తీసుకున్నారా? 91 00:07:14,834 --> 00:07:17,959 దేవుడా, నేనే అనుకోకుండా పొగిడేలా చేశారా? 92 00:07:18,918 --> 00:07:20,709 'బర్నింగ్ మ్యాన్' వచ్చాడు, బేబీ! 93 00:07:21,793 --> 00:07:23,793 దాని గురించి. మనల్ని రెండు సార్లు 94 00:07:23,918 --> 00:07:26,334 రక్షించినవాణ్ణి కాల్చడం, తెలివైన పనా? 95 00:07:26,418 --> 00:07:28,418 నిన్ను అర్థం చేసుకోవాలనుకుంటున్నా. 96 00:07:28,500 --> 00:07:32,000 అతన్ని అసలు కాల్చకూడదని సలహాలు ఇస్తున్నావా? ఎప్పటికీ? 97 00:07:32,084 --> 00:07:35,168 అతన్ని కాల్చడం ఆలస్యం చేయాలని ఫ్రాంక్ అంటున్నాడా? 98 00:07:35,293 --> 00:07:39,543 -అవును కొంచెం. -మనకు పరిస్థితులపై అదుపు వచ్చే దాకా. 99 00:07:39,625 --> 00:07:42,668 నిజమే. సాధించలేని సమస్య వస్తుందేమో, ఎవరికి తెలుసు? 100 00:07:42,750 --> 00:07:45,084 ఆకాశ రాకాసిని నేను పరిష్కరించేవాణ్ణి. 101 00:07:45,168 --> 00:07:46,168 నాపై రెట్ట వేసింది. 102 00:07:46,293 --> 00:07:48,543 -దానిని పక్షి అంటారు. -నేను అలా అనను. 103 00:07:48,793 --> 00:07:52,625 చూడండి. గమ్ చనిపోయాడు. మనకి కొంత సమాచారం కావాలి. అది ఫర్వాలేదు. 104 00:07:52,709 --> 00:07:54,459 కానీ ఇది ప్రమాదాల బాట. 105 00:07:54,543 --> 00:07:57,668 తొందర్లో, ఈ మానవుడిని, తలెత్తే ప్రతిదానికి ఉపయోగిస్తారు. 106 00:07:58,000 --> 00:08:00,751 ప్రతీదానికి కాదు. వివరించలేని వాటికే. 107 00:08:00,834 --> 00:08:01,834 మనకు అతను అనవసరం. 108 00:08:02,001 --> 00:08:04,918 సమస్య రాగానే, మొదట మన హింసకుల దగ్గరకు పరిగెడతారా? 109 00:08:05,001 --> 00:08:08,293 కొద్ది సమయంలోనే వారి సమాజం మొత్తాన్ని మనం పడగొట్టలేదా? 110 00:08:08,376 --> 00:08:09,251 పడగొట్టాం. 111 00:08:09,334 --> 00:08:13,334 సంభోగం, అంగచూషణ చుట్టూ ఉన్న కళంకాలను చెరిపేశామా లేదా? 112 00:08:13,418 --> 00:08:14,668 అవును. మనం అదీ చేశాం. 113 00:08:14,834 --> 00:08:18,000 అయితే మీ జాతిని చూసి కాసింత గర్వపడండి. 114 00:08:18,084 --> 00:08:22,125 మిమ్మల్ని మీరు నమ్మండి. ఇది మన సమయం. వారిది కాదు. 115 00:08:22,209 --> 00:08:23,668 అతను ఈరోజు కాలిపోతాడు. 116 00:08:27,209 --> 00:08:28,668 షోకి స్వాగతం. 117 00:08:29,209 --> 00:08:31,334 మీకు నా పేరు తెలుసుగా, స్యామీ బేగల్. 118 00:08:31,418 --> 00:08:35,793 ఈ సాయంత్రం మొదటి ఆహార గ్రూప్‌ని పరిచయం చేయడానికి సంతోషిస్తున్నాను. 119 00:08:35,833 --> 00:08:39,500 మీ చిన్ని చేతులతో చప్పట్లు కొట్టండి టాకింగ్ బ్రెడ్స్ కోసం! 120 00:08:41,750 --> 00:08:46,251 మా టోస్ట్, గోధుమ, ఇంకా బంగారు రంగులో ఉంటుంది 121 00:08:46,333 --> 00:08:50,833 ఓ వెన్న, మా ముఖాలపై జారొద్దు 122 00:08:50,918 --> 00:08:55,751 మేమూ ఒకప్పుడు రొట్టెలమే, ఎక్కువగా తగిలిన వేడి 123 00:08:55,833 --> 00:08:57,501 మమ్మల్ని మాడిపోయేలా చేసింది 124 00:08:57,668 --> 00:08:58,708 అద్ది! 125 00:08:59,458 --> 00:09:04,543 పంపర్నికెల్, పుల్లనిపిండి, ఇలా రొట్టెలు చాలా రకాలు 126 00:09:05,001 --> 00:09:06,834 ఫొకాచా, చిబాటా... 127 00:09:07,293 --> 00:09:08,209 అవును! 128 00:09:08,459 --> 00:09:10,793 మార్బల్ రై, బగెట్, బ్రియోష్ రొట్టె 129 00:09:11,001 --> 00:09:13,168 ఏ రొట్టంటే నీకు ఎక్కువ ఇష్టం? 130 00:09:13,626 --> 00:09:16,543 బహుశా అది హాలా కావచ్చు 131 00:09:16,626 --> 00:09:18,584 షో చూడటానికి ఏమైనా కష్టంగా ఉందా? 132 00:09:18,668 --> 00:09:21,168 అదృష్టం. ఇక్కడి నుంచి చాలా బాగుంది. 133 00:09:27,584 --> 00:09:31,751 నేనడిగేదల్లా బదులుగా నాకు ఏదో కొంత ఇవ్వండని. 134 00:09:31,834 --> 00:09:32,668 అర్ధమయ్యింది. 135 00:09:32,751 --> 00:09:35,208 -ఆ పెద్ద నారింజ గుదం నాకాలా? -ఏంటి? 136 00:09:35,293 --> 00:09:38,626 నీ గుదం. నీ వెనుక ఉబ్బెత్తుగా ఊగుతున్నది. 137 00:09:38,708 --> 00:09:40,083 అవునులే. 138 00:09:40,626 --> 00:09:41,708 అది ఆశ రేపే ఆఫరే, 139 00:09:41,793 --> 00:09:46,208 కానీ నీ దగ్గర ఉన్న ఆ నోటి ముత్యం అంటేనే నాకు ఆసక్తి ఎక్కువ. 140 00:09:49,418 --> 00:09:52,958 వారికి సంగీతం ఎలా వాయించాలో ఎలా తెలుసు? ఏదీ అర్థం కావటం లేదు. 141 00:09:58,418 --> 00:10:00,168 బ్రెడ్ తురుము 142 00:10:03,043 --> 00:10:04,959 సరే. మనం అంతా సిద్ధం. 143 00:10:05,209 --> 00:10:08,501 ఈ మంట ఈ వత్తి ద్వారా ఆ కొండ పైకి వెళుతుంది, 144 00:10:08,584 --> 00:10:10,918 ముందు పరదా మండి, మానవుడు కనిపిస్తాడు... 145 00:10:11,001 --> 00:10:14,751 అతనూ మంటల్లో మండుతాడు. అద్భుతమైన ఆలోచన. 146 00:10:16,709 --> 00:10:18,668 బ్యారీని ఒప్పించే మార్గమే లేదు. 147 00:10:18,751 --> 00:10:22,126 సరే. మనకున్న ఒక్క సమాచార ఆధారాన్ని చనిపోనివ్వడం సరి కాదు. 148 00:10:24,501 --> 00:10:25,834 అతను చావకపోతే? 149 00:10:25,918 --> 00:10:28,751 నీకు మనసు ఇచ్చా, ఫ్రాంక్. ఇప్పుడు నా ధ్యాస ఇస్తా. 150 00:10:29,043 --> 00:10:31,543 నీకు, నాకు ఫుడ్‌టోపియాకు ఏది మంచిదో తెలుసు. 151 00:10:31,626 --> 00:10:34,668 ఇతనిని చంపడం? అది మంచిది కాదు. మనం దీనిని ఆపాలి. 152 00:10:34,958 --> 00:10:38,751 ఆగు. మనం బ్యారీ కోరికను యధేచ్ఛగా వ్యతిరేకించాలని చెప్తున్నావా? 153 00:10:38,833 --> 00:10:41,126 అంటే, మన కోరికల సంగతి ఏంటి? 154 00:10:41,251 --> 00:10:42,958 -మన కోరికలు లెక్క లేదా? -ఆ. 155 00:10:43,043 --> 00:10:45,126 -నీ కోరికలు లెక్కలోకి రావా? -ఆ. 156 00:10:45,208 --> 00:10:47,668 -ఇంకోటి తెలుసా? నేనిది అంటాను. -ఆ? 157 00:10:47,751 --> 00:10:52,083 మనం ఇద్దరం. మన ఇద్దరి కోరికల కన్నా ఒకరి కోరిక ఎలా ఎక్కువ? 158 00:10:52,333 --> 00:10:54,376 అతనికి స్యామీ ఉన్నాడు. సరిపోయింది. 159 00:10:54,458 --> 00:10:57,876 కాదు, అప్పుడది సమాన బలం అవుతుంది. 160 00:10:57,958 --> 00:11:01,168 సరే. మరి సమాన బలంలో త్రాసు ఎవరి వైపు మొగ్గుతుంది? 161 00:11:01,251 --> 00:11:03,334 మన ఇద్దరివైపే మొగ్గుతుందని తెలుసు. 162 00:11:03,418 --> 00:11:06,793 ఎందుకంటే మనిద్దరమే ఫుడ్‌టోపియా బాగు కోసం చూస్తున్నాం, కదా? 163 00:11:06,876 --> 00:11:08,001 ఇదేమి పర్లేదు. 164 00:11:08,084 --> 00:11:11,001 బ్యారీ మనసు మార్చుకుని మంచే చేశామని తెలుసుకుంటాడు. 165 00:11:11,084 --> 00:11:14,001 కానీ, నిజానికి, దీని గురించి తను కనిపెట్టలేడు. 166 00:11:14,084 --> 00:11:17,709 నా మద్దతు నీకే. కానీ అతను కనిపెడితే చాలా దారుణంగా ఉంటుంది. 167 00:11:17,793 --> 00:11:20,459 -కనిపెట్టలేడు. -కనిపెట్టలేడు. కానీ నీతో ఉంటా. 168 00:11:20,543 --> 00:11:23,334 -కనిపెట్టలేడు. -కనిపెడితే దారుణంగా ఉంటుంది. 169 00:11:24,459 --> 00:11:26,543 నేను నాట్యం చేసే మ్యాకరోనీ ముక్కను 170 00:11:26,626 --> 00:11:29,084 నేను స్పగెటీ, పెన్నే, రిగటానీ ఏదీ కాదు 171 00:11:29,168 --> 00:11:31,626 నేను లసాన్య కాదు లేదా ఒత్తైన బోలోన్యా ముక్క కాదు 172 00:11:31,709 --> 00:11:33,418 నేను మ్యాకరోనీ ని 173 00:11:33,833 --> 00:11:36,208 నేను నాట్యం చేసే మ్యాకరోనీ ముక్కను 174 00:11:36,293 --> 00:11:38,418 నేను స్పగెటీ, పెన్నే, రిగటానీ కాదు 175 00:11:38,583 --> 00:11:40,958 నేను లసాన్య కాదు ఒత్తైన బోలోన్యా కాదు 176 00:11:41,251 --> 00:11:43,083 నేను మ్యాకరోనీ ని 177 00:11:43,293 --> 00:11:45,251 మ్యాకరోనీ నాట్యం చేయడం చూశావా 178 00:11:45,583 --> 00:11:47,668 మరొకసారి చూడదగ్గ ఒక దృశ్యం 179 00:11:47,918 --> 00:11:50,501 ఓ, నా ఇంటి పేరు సుందరం, మనోహరం 180 00:11:50,833 --> 00:11:52,376 నేనొక ఫ్యాన్సీ మ్యాకరోనీ 181 00:11:53,208 --> 00:11:55,543 నేను నాట్యం చేసే మ్యాకరోనీ ముక్కను 182 00:11:55,833 --> 00:11:57,833 నేను స్పగెటీ, పెన్నే, రిగటానీ ఏదీ కాదు 183 00:11:57,918 --> 00:12:00,334 నేను లసాన్య కాదు బోలోన్యా కాదు 184 00:12:00,418 --> 00:12:02,584 మ్యాకరోనిని 185 00:12:04,959 --> 00:12:06,334 ఇది మనం ఎలా చేస్తాం? 186 00:12:06,418 --> 00:12:08,876 విడిపించలేం. తను లేకపోతే తెలుస్తుంది. 187 00:12:10,001 --> 00:12:13,501 ఫ్రాంక్, షాప్‌వెల్స్‌లో గుర్తుందా, అరలోంచి ఒక ఆహారం తీయగానే, 188 00:12:13,584 --> 00:12:17,959 ఒకరు వచ్చి, కచ్చితంగా అదే ఆహారంతో మళ్ళీ అరను నింపేవారు. 189 00:12:18,168 --> 00:12:23,001 ఆ, నాకు బాగా గుర్తుంది, అదొక మంచి జ్ఞాపకం, 190 00:12:23,084 --> 00:12:26,376 కానీ మనమిప్పుడు ఆలోచించాల్సింది దీన్ని ఎలా ఇప్పుడు... 191 00:12:30,043 --> 00:12:34,793 లీక్స్ చెప్పగా విన్నా, ఆమెతో ప్రేమాయణం నడిపావు 192 00:12:34,958 --> 00:12:39,168 నువ్వు మాంసం కాదు, నువ్వొక బంగాళాదుంపవు 193 00:12:40,876 --> 00:12:42,501 థాంక్ యూ. చాలా థాంక్స్. 194 00:12:42,918 --> 00:12:45,418 ఆలివ్-ఇయా-రోడ్రిగో, అందరూ. 195 00:12:45,501 --> 00:12:48,376 ఆలివ్‌ని తప్పు పట్టిన ఆలూ గడ్డ కావాలని నాకు లేదు. 196 00:12:55,751 --> 00:12:58,708 ఛ. త్వరగా చేయాలి. దీనిని ఎలా కదిలించాలి? 197 00:12:58,918 --> 00:13:02,376 కాక్‌పిట్ నుంచి ఒకరిని కదిపి చూడాలా, బ్యారీ చేసినట్టు? 198 00:13:02,459 --> 00:13:03,668 ఎలా? వాళ్ళు చనిపోయారు. 199 00:13:03,751 --> 00:13:06,834 నాకు తెలీదు. ఒకరిలో ఇంకా కొంత ప్రాణం మిగిలిందేమో. 200 00:13:06,918 --> 00:13:09,876 -మనం అంత దూరం వెళ్ళే పని లేదు. -అలా ప్రయత్నించవచ్చు. 201 00:13:14,168 --> 00:13:15,626 ఏమీ లేదు. కుదరదు. 202 00:13:20,543 --> 00:13:22,334 సరే, సరే. 203 00:13:22,418 --> 00:13:24,793 ఇప్పుడు మీరందరు ఎదురుచూసిన క్షణం, 204 00:13:24,876 --> 00:13:26,709 నా అద్భుత ప్రదర్శనా సమయం, 205 00:13:26,793 --> 00:13:32,001 అలాగే మానవుడికి లాంఛనంగా నిప్పంటించే సమయం. 206 00:13:32,458 --> 00:13:33,333 ఛ. 207 00:13:33,418 --> 00:13:35,708 ఛత్. స్యామీ గ్రాండ్ ఫినాలే. త్వరగా పద. 208 00:13:40,001 --> 00:13:41,083 ముసలి పీనుగా. 209 00:13:44,083 --> 00:13:45,376 ఆగు. అది విన్నావా? 210 00:13:55,876 --> 00:13:57,793 -మనకు సజీవంగా ఒకరు దొరికారు. -అవును. 211 00:13:57,958 --> 00:13:58,958 లోపలికెళ్తున్నా. 212 00:14:00,043 --> 00:14:04,293 నేను చేస్తున్నా. ఇక్కడ ఉన్నాను. అతను వెళ్తున్నాడా? 213 00:14:04,376 --> 00:14:08,043 లేదు, ఇంకా లేదు. అలాగే ప్రయత్నించు, బంగారం. నువ్వు చేయగలవు. 214 00:14:08,126 --> 00:14:10,418 నీ చేతులు తిప్పు. అందుకోడానికి చూడు. 215 00:14:11,709 --> 00:14:12,834 అంతే, ఫ్రాంక్! పద! 216 00:14:15,709 --> 00:14:18,501 మంచిది. లేచి నిలబడు, నేను గర్వించేలా చెయ్. 217 00:14:25,251 --> 00:14:26,126 అవును! 218 00:14:27,876 --> 00:14:28,959 ఛ! 219 00:14:30,084 --> 00:14:31,001 తను కదులుతున్నాడు. 220 00:14:34,418 --> 00:14:35,543 చేస్తున్నానేమో! 221 00:14:56,793 --> 00:14:59,958 పిండి సంచి, చిప్స్ సంచి, పుట్టగొడుగుల క్రీమ్, చట్నీ 222 00:15:00,043 --> 00:15:02,376 టమోటా, రెండు బంగాళాదుంపలు, చీజ్ ముక్క 223 00:15:02,668 --> 00:15:03,501 అద్ది! 224 00:15:03,876 --> 00:15:06,793 కూజాలో వంకాయ, చాక్లెట్ బార్, బెర్రీ జామ్ 225 00:15:06,876 --> 00:15:10,001 పుచ్చకాయ, ఆపిల్, నిమ్మ గడ్డకట్టిన బఠానీల సంచి 226 00:15:10,293 --> 00:15:12,918 మేము నిప్పు పెట్టబోతున్నాం 227 00:15:13,084 --> 00:15:16,959 మనిషిని చంపి వండితే, ఎంత ఆనందకర విషయం 228 00:15:17,168 --> 00:15:19,459 మేము నిప్పు పెట్టబోతున్నాం... 229 00:15:20,168 --> 00:15:21,793 ఛ. మనకు తగిన సమయం లేదు. 230 00:15:22,543 --> 00:15:23,709 అయితే సంపాదిస్తా. 231 00:15:23,834 --> 00:15:27,168 కాల్చిన మాంసం, పర్మేజాన్ చీజ్ తియ్యటి ద్రాక్ష మరియు ప్లమ్ 232 00:15:27,251 --> 00:15:30,543 మోజరెల్లా, మోర్టాడెల్లా దాల్చిన చెక్కలు 233 00:15:30,626 --> 00:15:33,876 కాలీఫ్లవర్, సీతాఫలం అతి పెద్ద లికరిష్ 234 00:15:33,958 --> 00:15:37,293 బీఫ్ జెర్కీ, టర్కీ ఇంకా ప్రత్యేకంగా చేసిన మిశ్రమం 235 00:15:37,501 --> 00:15:40,168 మేము నిప్పు పెట్టబోతున్నాం 236 00:15:40,251 --> 00:15:43,876 ఆహార ఒప్పందానికి ఎంత సరదా సందర్భం 237 00:15:43,958 --> 00:15:48,001 బ్రెండా, నువ్వు తెలివైనదానివి. చాలా తెలివైనదానివి. 238 00:15:48,083 --> 00:15:50,751 నేను స్పాట్‌లైట్‌లో ఉన్నప్పుడు అతను కాలిపోతాడు 239 00:15:50,833 --> 00:15:54,293 రోజ్‌మేరీ, థైమ్ ఇంకా సేజ్ స్యామీ సెంటర్ స్టేజ్‌లో ఉన్నారు 240 00:15:54,376 --> 00:15:55,793 నీ శ్రద్ధ కడుపు నింపును 241 00:15:55,876 --> 00:15:57,333 హే, నన్నే చూస్తూ ఉండండి! 242 00:15:57,626 --> 00:16:00,334 మేము నిప్పు పెట్టబోతున్నాం 243 00:16:00,418 --> 00:16:04,209 ఆహార ఒప్పందానికి ఎంత సరదా సందర్భం 244 00:16:04,459 --> 00:16:05,376 ఏంటి దరిద్రం? 245 00:16:06,084 --> 00:16:11,043 మంట పోయింది. మళ్ళీ వెలిగించాలి. ఆశువుగా చరణాలు పెంచగలవా? 246 00:16:11,251 --> 00:16:14,334 సంభోగం తరువాత బీట్‌రూట్ నిన్ను ఎర్రగా చేస్తుందా? 247 00:16:14,418 --> 00:16:17,709 ట్యూనా చేప డబ్బా, బీన్స్ డబ్బా కాలీఫ్లవర్, ఆకుకూరలు 248 00:16:17,793 --> 00:16:20,668 పసుపు ఆవాలు, పై కస్టర్డ్, డబ్బాలోని బేగల్ 249 00:16:21,168 --> 00:16:24,543 సోడా పైకి, దగ్గు కిందకి హేయ్, మఫిన్ పైన చూడండి 250 00:16:24,626 --> 00:16:27,876 రమ్, విస్కీ, జిన్ సీసా మరచిపోకుండా గుమ్మడికాయ కూడా 251 00:16:28,793 --> 00:16:32,751 "పరలోకమందున్న మా తండ్రి, నీ నామం..." 252 00:16:32,833 --> 00:16:36,626 ఆగు. పరిశుద్ధ లేక పరిశుద్ధంగానా? ఛత్. సరే. 253 00:16:36,708 --> 00:16:41,083 "పవిత్ర మేరీ, కుమారుడు..." ఛ. ఆ వాక్యం ఏంటి? 254 00:16:41,168 --> 00:16:44,043 ఏ ప్రార్ధనా నాకు గుర్తులేదు. పాపిగానే చనిపోతాను. 255 00:16:44,168 --> 00:16:45,126 ఈరోజు కాదు. 256 00:16:49,376 --> 00:16:51,833 ఆ బాత్ సాల్ట్స్ నాకు అయోమయం కలిగిస్తున్నాయి. 257 00:16:53,876 --> 00:16:57,043 -అది నువ్వే. నాకు నీళ్ళు తెచ్చావా? -ఏంటి? లేదు. 258 00:16:59,833 --> 00:17:01,751 బ్రెండా, దాదాపు చోటులో ఉన్నా. 259 00:17:06,168 --> 00:17:07,876 మనం ఇది వెంటనే చెయ్యాలి! 260 00:17:24,126 --> 00:17:26,208 -అతన్ని పైకి లేపు! -అతను ఎవరు? 261 00:17:27,458 --> 00:17:28,418 తన షర్ట్ ఇస్తారా? 262 00:17:31,293 --> 00:17:32,168 బాల్ కుడివైపు. 263 00:17:37,626 --> 00:17:38,459 బాల్ ఎడమ వైపు. 264 00:17:52,084 --> 00:17:53,418 ఫ్రాంక్, కర్టెన్ పైకి. 265 00:17:54,876 --> 00:17:57,043 వేడి, వేడి! వేడి మంటలు! 266 00:18:00,584 --> 00:18:03,918 చిన్న హాట్ డాగ్, నువ్వు వెళ్ళక్కర్లేదు నా... 267 00:18:12,834 --> 00:18:14,918 అయ్యో, మనిషి మంటల్లో ఉన్నాడు 268 00:18:31,084 --> 00:18:33,959 ఇది అద్భుతం. ఫ్రాంక్, బ్రెండా, పైకి రండి. 269 00:18:34,043 --> 00:18:35,251 అతన్ని కాల్చండి! 270 00:18:36,209 --> 00:18:37,751 మంటపెట్టి చంపండి! 271 00:18:38,959 --> 00:18:40,126 ఫ్రాంక్? బ్రెండా? 272 00:18:48,251 --> 00:18:52,293 -జాగ్రత్తగా చేయగలవా? నువ్వొక మొద్దువి. -దీన్ని నేను నియంత్రించట్లేదు. 273 00:18:55,668 --> 00:18:57,918 బ్యారీ దీన్ని చాలా సులువు చేశాడు. 274 00:18:58,001 --> 00:18:59,168 అతనొక గుద వీరుడు. 275 00:19:00,584 --> 00:19:03,001 నన్ను రక్షించినందుకు చాలా థాంక్స్. 276 00:19:03,168 --> 00:19:05,168 కాలుతూ చావడం అన్నిటిలో దారుణమంటారు. 277 00:19:06,918 --> 00:19:08,959 -మనం సాధించాం. -అవును! 278 00:19:11,876 --> 00:19:15,501 -మనం సరైన పని చేశాం, కదా? -ఆ. ఖచ్చితంగా. కదా? 279 00:19:16,834 --> 00:19:21,209 అవును. మీరిద్దరూ ఇప్పుడు మీ గురించి మంచిగా అనుకోవాలి. 280 00:19:23,126 --> 00:19:28,918 ఇది ఆహారానికి చెప్పడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ చాలాకాలంగా నేను తినలేదు. 281 00:19:29,001 --> 00:19:31,376 ఆకలితో చచ్చిపోతే, ఎక్కువ సాయం చేయలేను. 282 00:19:31,876 --> 00:19:35,334 ఆ టాకింగ్ బ్రెడ్స్ చాలా రుచిగా అనిపించాయి. 283 00:19:36,293 --> 00:19:40,251 అలాగే మాకరోనీ. నేను ఎంచుకోను. ఆ సంగీత కళాకారుల్లో ఏదైనా తింటాను. 284 00:19:40,668 --> 00:19:43,668 దురాశ పడను. నేను ప్రధాన కళాకారుడి కోసం అడగట్లేదు. 285 00:19:43,751 --> 00:19:47,459 బేగల్ మీ స్నేహితుడని నాకు తెలుసు. ఒక ప్రారంభకుడు. ఒక సహాయకుడు. 286 00:19:47,543 --> 00:19:51,418 ఏదైనా. మీరిద్దరూ ఎంచుకోవచ్చు. అయితే, ఏమంటారు? 287 00:20:49,584 --> 00:20:51,584 ఉపశీర్షికలు అనువదించినది స్వప్న ప్రత్యూష 288 00:20:51,668 --> 00:20:53,668 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ