1 00:00:16,668 --> 00:00:18,251 ఫుడ్‌టోపియా! 2 00:00:18,293 --> 00:00:21,668 సాసేజ్ పార్టీ: ఫుడ్ టోపియా 3 00:00:25,626 --> 00:00:28,459 -మీ పందాలు ఇక్కడ కాయండి. -బీన్స్‌పై పన్ను పందెం. 4 00:00:28,709 --> 00:00:30,293 ట్యూనాపై రెండు పళ్ళు. 5 00:00:30,459 --> 00:00:31,293 ట్యూనా! 6 00:00:32,834 --> 00:00:34,168 సాధించు, బీన్స్! 7 00:01:31,334 --> 00:01:32,793 -ఆ! -వెధవ. 8 00:01:35,626 --> 00:01:39,584 హే, ఇప్పుడు చెల్లించు, పప్పుధాన్యపు మొద్దు. 9 00:01:47,543 --> 00:01:49,751 హాయ్. సరదా మధ్యలో వచ్చినందుకు సారీ. 10 00:01:49,834 --> 00:01:52,501 మీకు చక్కని ఇల్లు ఉందని చెప్పాలనుకుంటున్నాను, 11 00:01:52,584 --> 00:01:54,251 అది నాకు కావాలంటున్నాను. 12 00:02:00,001 --> 00:02:04,418 మమ్మల్ని మూర్ఖులు అనుకుంటున్నావా? నేను పుట్టింది నిన్న కాదు. 13 00:02:04,501 --> 00:02:09,418 ఈ కొత్తగా కనిపెట్టిన కోటను అప్పజెప్పడానికి మేము సిద్ధంగా లేము. 14 00:02:09,584 --> 00:02:12,709 నువ్వు మాపై దోపిడీకి వస్తే తప్ప. 15 00:02:12,793 --> 00:02:15,001 లేదు. దోపిడీ ఏమీ లేదు. 16 00:02:15,084 --> 00:02:17,709 రేస్‌లో గెలుచుకున్న ఏక దంతానికి అభినందనలు. 17 00:02:17,793 --> 00:02:22,418 -నీకు సంతోషమే అనుకుంటా. -అవును! ప్రతి ఆహారానికి దంతాలంటే ఇష్టం. 18 00:02:22,501 --> 00:02:25,418 ప్రతీకలుగా దంతాల ప్రాముఖ్యత అందరికీ తెలిసినదే. 19 00:02:25,668 --> 00:02:29,293 నీకొక చిన్న రహస్యం చెప్తా. ఒక దంతం అంత బాగుండదు. 20 00:02:30,084 --> 00:02:31,209 బాగుండేది తెలుసా? 21 00:02:34,168 --> 00:02:36,376 నూట ఏడు దంతాలు. 22 00:02:37,876 --> 00:02:38,918 లెక్కపెట్టు. 23 00:02:39,001 --> 00:02:42,459 తెల్లవి చాలా ఉన్నాయి. పసుపువి కూడా. కొన్ని చిన్న పళ్ళు. 24 00:02:43,293 --> 00:02:46,334 నమిలే దంతాలు చూసావు. బాగుంది కదా? అది పక్క దంతం. 25 00:02:46,793 --> 00:02:48,126 కొన్ని విరిగిన దంతాలు. 26 00:02:48,626 --> 00:02:51,293 అది సరిపోలే జత. కలిపి పెడితే ఖాళీ వస్తుంది. 27 00:02:51,668 --> 00:02:54,043 ఆ అత్యుత్తమ నాణ్యత గల నోటి ఎముక చూడు. 28 00:02:54,626 --> 00:02:59,334 ఏయ్, రుతువుల మార్పు వల్ల, చాలా సంపదే దొరికింది! 29 00:03:00,209 --> 00:03:02,876 మన మధ్య డీల్ కుదిరింది, నారింజ బంగారం. 30 00:03:05,001 --> 00:03:07,418 నెట్టు, మిత్రమా. నెట్టు. మిత్రమా. 31 00:03:08,501 --> 00:03:09,584 వీడ్కోలు! 32 00:03:10,501 --> 00:03:12,793 దరిద్రపు వెధవల్లారా. 33 00:03:19,918 --> 00:03:22,084 ఇదంతా నా సొంతం! 34 00:03:27,834 --> 00:03:29,293 నువ్వు కూడా. 35 00:03:31,959 --> 00:03:33,918 లావాష్, నా ప్రియా. 36 00:03:34,751 --> 00:03:38,751 నేను నీతో ఉంటే, నాకు రంధ్రం ఉన్నట్టే అనిపించదు. 37 00:03:39,168 --> 00:03:41,376 ఎందుకంటే అది నీ ప్రేమతో, నీ అభిమానంతో 38 00:03:41,459 --> 00:03:45,293 నిండిపోతుంది, ఇంకా, అప్పుడప్పుడు, 39 00:03:45,376 --> 00:03:47,043 నీ మచ్చలున్న, పిండి పిండి... 40 00:03:52,543 --> 00:03:56,168 -హే, నువ్వు దేని గురించి అరుస్తున్నావు? -ఏంటి? అరుస్తున్నానా? 41 00:03:56,709 --> 00:03:59,918 ఒక పీడకల. ప్రస్తుతం దాని గురించి చెప్పకపోవడమే మంచిది. 42 00:04:00,168 --> 00:04:02,834 -రాత్రి సరదాగా గడిచింది. -ఇప్పుడు అయిపోయింది. 43 00:04:02,918 --> 00:04:06,626 -అవును. ఇక ఉత్సాహం లేదు. -ఇక ఏమాత్రం ప్రేమ ఇవ్వబడదు. 44 00:04:06,709 --> 00:04:08,709 -ఆ, అది... -ఏమాత్రం ధ్యాస ఇవ్వబడదు. 45 00:04:09,334 --> 00:04:11,043 ఇదే జీవితం అనుకుంటున్నాను. 46 00:04:11,126 --> 00:04:15,626 ఇలా కూర్చొని, మంచి రోజులు గుర్తు చేసుకుంటూ, 47 00:04:15,709 --> 00:04:18,168 నా ప్రశ్నలన్నిటికీ వేగమైన, సులభమైన... 48 00:04:18,375 --> 00:04:19,793 నా సమస్యలన్నిటికీ జవాబు. 49 00:04:28,834 --> 00:04:29,793 బాగుంది. 50 00:04:35,375 --> 00:04:39,043 అంటే, జీస్. దాన్ని చూడు. వాళ్ళు అతన్ని ప్రేమిస్తున్నారు. 51 00:04:39,459 --> 00:04:42,875 ఈ దృష్టి ఆకర్షించే పెట్టె, నాకు కచ్చితంగా కావాల్సింది ఇదే. 52 00:04:45,750 --> 00:04:49,043 ఆ. అలాగే, దరిద్రుడా. 53 00:04:50,584 --> 00:04:51,418 హే. 54 00:04:53,375 --> 00:04:55,375 నీకు మంచి ప్రేక్షకులు దొరికారు. 55 00:04:55,459 --> 00:04:57,418 ఒకసారి చేయొచ్చా? ఐదు నిముషాలు? 56 00:04:57,875 --> 00:05:00,834 థాంక్స్, బ్రెడ్ బాయ్. స్టెప్ మిస్ అయ్యేలా చేశావు. 57 00:05:01,793 --> 00:05:06,334 క్షమించు, నా ప్రతిభను ప్రపంచంతో పంచుకోడానికి ఒక అవకాశం కోసం చూస్తున్నా, 58 00:05:06,418 --> 00:05:08,584 ఇది సరైన వేదికలా అనిపిస్తోంది. 59 00:05:09,001 --> 00:05:13,001 నీ సొంత హై-టెక్ ప్రసార సిస్టమ్ తెచ్చుకో. ఇది నేను తీసుకున్నా. 60 00:05:13,126 --> 00:05:17,168 -నీకు అర్ధం కాదు. నాకు ఇది కావాలి. -లేదు, నీకు అర్ధం కాదు. 61 00:05:17,250 --> 00:05:21,084 ఇది నా చోటు, నీకు కావాల్సినది నాకు అనవసరం. 62 00:05:21,293 --> 00:05:25,168 నాకు కావాల్సింది ఒక్కటే, ఒకే ఒక్కటి, అదే ఇది. 63 00:05:38,084 --> 00:05:39,625 రెచ్చిపో! 64 00:05:42,500 --> 00:05:45,084 నువ్వు తప్పు బేగల్‌తో పెట్టుకున్నావు. 65 00:05:47,084 --> 00:05:48,000 ఆగు. 66 00:05:53,584 --> 00:05:58,043 హే, చప్పట్లు కొడతారా, నా మొదటి ప్రదర్శన, దెబ్బతిన్న ధాన్యాల పెట్టెకు? 67 00:05:58,875 --> 00:06:01,501 నేను వచ్చేశా. సరే, ఈ షోని మొదలుపెడదాం. 68 00:06:01,584 --> 00:06:05,543 ఒకరోజు వేరొక ఆహారంతో సంభోగించడం నా మాజీ ప్రియుడు చూశాడు, 69 00:06:05,626 --> 00:06:08,251 నేను నిజంగా పప్పులో కాలేసాననే చెప్పాలి. 70 00:06:13,501 --> 00:06:15,584 మానవులు తమను తాము తింటారంటావా? 71 00:06:15,668 --> 00:06:17,000 ఆకలిగా ఉందన్నాడు, కదా? 72 00:06:17,250 --> 00:06:19,334 తనకు మనలో ఒకరు ఆహారమవుతామని కాదు. 73 00:06:19,418 --> 00:06:22,959 అయితే ఆకలితో ఉంటాడు, లేదా భోజనం ఆస్వాదిస్తాడు. 74 00:06:23,750 --> 00:06:27,084 హేయ్, చూసుకోండి! ఏంటది... ఛ, అయ్యో. 75 00:06:27,168 --> 00:06:30,043 -బాగానే ఉన్నావా? -లేదు! పాప్స్‌ని చూశావా? 76 00:06:30,125 --> 00:06:33,209 -ఏ పాప్స్? -ఆ మారిపోయే పాత-కాలపు పాప్స్ ఇకల్. 77 00:06:33,875 --> 00:06:37,418 నా జేబులో పన్ను ఉండింది, పుల్లతో పారిపోయాడు! 78 00:06:37,500 --> 00:06:39,584 నీ దంతాన్ని దొంగతనం చేశాడా? 79 00:06:39,668 --> 00:06:41,875 కానీ ఆహారాలు, ఆహారాలను దొంగిలించవు. 80 00:06:42,293 --> 00:06:46,084 అవునా? ఎవరు నా దగ్గర కొట్టేశారో వాళ్ళకి చెప్పు. 81 00:06:46,418 --> 00:06:49,418 -ఇది అన్నిచోట్లా జరుగుతోంది. -ఎవరైనా ఆమెను ఆపండి! 82 00:06:49,584 --> 00:06:53,500 ఆగు, సరేనా? మనకు ఇంకా పూర్తి కథ తెలీదు. 83 00:06:53,750 --> 00:06:55,584 నా పన్ను ఆమె దొంగిలించింది! 84 00:06:56,125 --> 00:06:58,834 సరే. ఇప్పుడు మనకు తెలుసు. ఇది సమస్యే. 85 00:07:01,001 --> 00:07:02,376 అబ్బా! మరో సమస్య. 86 00:07:02,459 --> 00:07:04,834 మనం చేసింది తెలుసా? మనల్ని అడగుతాడా? 87 00:07:04,918 --> 00:07:07,084 -నాకు తెలీదు! సహజంగా ఉండు. -సరే. 88 00:07:07,168 --> 00:07:08,584 -ఏం చేస్తున్నావ్? -ఏమో. 89 00:07:08,668 --> 00:07:11,584 -సహజంగా ఉండటం గుర్తు రావట్లేదు. -గిల్లితే రాదు! 90 00:07:11,668 --> 00:07:13,876 -హే, బేర్-బేర్. -అది సహజంగా లేదు. 91 00:07:14,001 --> 00:07:17,625 బాబులు. ఏం చేస్తున్నారు? నేను రోజంతా మీతో ఉండొచ్చా... 92 00:07:18,875 --> 00:07:21,793 -రోజంతానా? -ఆ, అంటే, ఇప్పటి నుంచి పడుకునే వరకు. 93 00:07:21,918 --> 00:07:24,543 అంటే... దీనితో ఎందుకు తిరుగుతున్నారు? 94 00:07:25,625 --> 00:07:28,459 ఏమీ లేదు. మేము ఈ చక్రాల షూ కావాలనుకున్నాం, అంతే. 95 00:07:28,584 --> 00:07:31,209 పాదం ముఖ్యం కాదు. దాన్ని బయటకు తీయలేకపోయాం. 96 00:07:31,293 --> 00:07:34,375 -అది నేను చూడనే లేదు. -అందులో పాదం ఉందని గమనించావా? 97 00:07:34,459 --> 00:07:35,834 లేదు, ఇప్పుడే చూశాను. 98 00:07:35,918 --> 00:07:37,959 -వింతగా ఉంది. -అక్కడే వదిలేద్దాం. 99 00:07:38,084 --> 00:07:40,584 నేను సాయం చేస్తా. ఇది నాకు కొంచెం తెలుసు. 100 00:07:40,668 --> 00:07:42,500 -ఇదిగో. -లేదు, అక్కర్లేదు. 101 00:07:42,709 --> 00:07:44,209 ఆహార సమాజాన్నే కాపాడా, 102 00:07:44,293 --> 00:07:47,209 ఇప్పుడు చక్రాల బూటులోంచి కాలు తీసే వెధవను, అవునా? 103 00:07:47,293 --> 00:07:50,250 నా స్థాయి అంత తగ్గింది. కానీ దీన్ని మెరుగుపరిచే... 104 00:07:50,334 --> 00:07:52,668 విషయం, మీతో పడుకొనే వరకు కలిసి తిరగటమే. 105 00:07:54,125 --> 00:07:57,334 ఏంటి దారుణం? అంటే ఏంటి? పడుకొనే వరకు తనతో మనం తిరగలేం. 106 00:07:57,418 --> 00:07:59,918 అది అనుచితమైన కోరిక. మరీ నిర్ధిష్టంగా ఉంది. 107 00:08:00,000 --> 00:08:01,626 మనం వీడిని వదిలించుకోవాలి. 108 00:08:01,793 --> 00:08:04,793 ఫ్రాంక్, తనని వదిలించుకోలేము. బాధలో కోల్పోయాడు చూడు. 109 00:08:05,418 --> 00:08:07,459 అతనికి ఏమీ లేదు, అస్సలు ఏమీ లేదు. 110 00:08:11,251 --> 00:08:13,626 హేయ్. నువ్వు నిజంగా మాకు సాయం చేయొచ్చు, 111 00:08:13,709 --> 00:08:16,959 మరింత ఒత్తిడితో కూడిన, మరింత ప్రమాదకరమైన సమస్య విషయంలో. 112 00:08:17,209 --> 00:08:18,084 ఏంటది? 113 00:08:18,168 --> 00:08:20,918 ఆహారాలు ఒకటినొకటి దోచుకుంటున్నాయి. అది ఆపాలి. 114 00:08:21,000 --> 00:08:23,793 దాన్ని హీరోలా నడపగల ఆహారం నువ్వొక్కడివే. 115 00:08:24,168 --> 00:08:26,459 బాబోయ్. అది నన్ను నిటారుగా చేసింది. 116 00:08:26,543 --> 00:08:28,668 ఆ, ఒక అంగుళం పెరిగినట్టు ఉన్నావు. 117 00:08:33,208 --> 00:08:36,333 హే, దొంగిలిస్తున్నారా? నేను బతికున్నంత వరకూ కుదరదు! 118 00:08:37,333 --> 00:08:39,875 ఫ్రాంక్, ఒకరికి పరిచయం చేయాలని గుర్తు చేయి. 119 00:08:40,043 --> 00:08:40,918 ఎవరికి? 120 00:08:41,000 --> 00:08:44,250 మనం సాధించలేని సమస్యకు. ఆగు. అలాంటిది లేనే లేదు. 121 00:08:48,751 --> 00:08:52,458 మీ బలహీన శరీరాలకు ఆహారం కావాలి, అందుకే ఇదిగో తెచ్చా. 122 00:08:52,543 --> 00:08:54,751 -తినడానికి తీసుకొచ్చాము. -హమ్మయ్య. 123 00:08:54,833 --> 00:08:56,126 మీకు చాలా థాంక్స్. 124 00:08:56,208 --> 00:08:59,833 ఇది మీకు ఎంత నైతిక చిక్కు ప్రశ్నో అర్ధం చేసుకోగలను. కాబట్టి... 125 00:09:00,751 --> 00:09:03,543 నిజంగా కాదు. ఆ నైతిక చిక్కు ప్రశ్న నీకే వేశాము. 126 00:09:06,501 --> 00:09:08,376 ఇదొక మహిళ పాదం. 127 00:09:08,459 --> 00:09:10,626 ఎందుకో తెలీదు అసహ్యంగా అనిపిస్తోంది. 128 00:09:11,126 --> 00:09:14,543 ఆగు. కానీ నేను తినకపోతే, అది మరింత లింగవివక్ష అవుతుందా? 129 00:09:14,751 --> 00:09:17,501 నేను ఏమైపోతున్నాను? నేను ఒక పాదం తినలేను! 130 00:09:18,209 --> 00:09:21,001 పాదం తినలేవా? ఏం వెధవవి. కదా? 131 00:09:21,418 --> 00:09:23,293 నన్ను తినగలిగేవాడివి, కదా? 132 00:09:23,376 --> 00:09:25,251 అలా చేయగలిగే దమ్ముందా నీకు? 133 00:09:25,376 --> 00:09:29,001 -నాకు తెలీదు. -నీకు తెలుసు. 134 00:09:29,084 --> 00:09:32,293 కేవలం నన్ను చూసే నా రుచి ఎలా ఉంటుందో గుర్తు చేసుకోగలవు. 135 00:09:32,418 --> 00:09:36,333 -బ్రెండా, తేలికగా తీసుకో. -లేదు! ఇతను నన్ను తినాలనుకుంటున్నాడు. 136 00:09:36,418 --> 00:09:39,333 కదా? నన్ను విప్పి పరచాలనుకుంటున్నావు కదా? అవునా? 137 00:09:39,418 --> 00:09:41,043 నాపై మస్టర్డ్ పూస్తావా? 138 00:09:41,126 --> 00:09:43,208 తలలో ముల్లంగి పెట్టి, సోడాలో ముంచి, 139 00:09:43,293 --> 00:09:46,501 పుచ్చకాయ ముక్కలో నన్ను రుద్ది అప్పుడు తింటావా? అంతేనా? 140 00:09:46,583 --> 00:09:49,793 అలా నేను ఎప్పుడూ చేయను. ఆ రుచుల కూర్పు దారుణంగా ఉంది. 141 00:09:50,458 --> 00:09:54,501 రుచుల కూర్పు. విన్నావా, ఫ్రాంక్? నా రుచుల కూర్పుపై మాట్లాడుతున్నాడు. 142 00:09:54,958 --> 00:09:59,083 చూడు. క్షమించు. ఒక పాదం తినడాన్ని ఒప్పుకోవడం నాకు చాలా ఎక్కువ విషయం. 143 00:09:59,668 --> 00:10:04,334 బహుశా కొన్ని వేళ్ళు ఇస్తే, అవి నూనెలో వేపుకొని తింటాను లేదా... 144 00:10:04,418 --> 00:10:08,043 దేవుడా. అయినా, సారీ, సారీ. 145 00:10:08,126 --> 00:10:11,501 నూనె అంటే మీకు వ్యక్తి. నా ఉద్దేశం అది కాదు. అది కాదు. 146 00:10:11,584 --> 00:10:15,209 -ఫ్రాంక్, వెళదాం. -నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకండి. 147 00:10:15,293 --> 00:10:17,668 సమాజ నిర్మాణానికి నా సాయం కోరతారనుకున్నా. 148 00:10:17,751 --> 00:10:19,668 "వాన రోజు మనిషిగా" చూస్తున్నాం. 149 00:10:19,751 --> 00:10:22,168 వాన రోజుకు లేదా పక్షి రోజుకు ఉంచుతున్నాం. 150 00:10:22,251 --> 00:10:24,709 మాకు అర్థం కాని రోజుకోసం, ఇప్పుడు వద్దు. 151 00:10:24,959 --> 00:10:28,918 మా సమాజం, మీ దరిద్రపు మానవుల సమాజంలా ఉండకూడదనేది మా కోరిక. 152 00:10:29,001 --> 00:10:30,918 ఆహారాల విధానంలో ఇది చేస్తున్నాం. 153 00:10:31,959 --> 00:10:34,668 సరే. నేనొక టాస్క్ ఫోర్స్ నియమిస్తున్నాను 154 00:10:34,751 --> 00:10:38,501 వీధులు తిరుగుతూ, దంతాల దోపిడీని అరికట్టాలి. 155 00:10:39,333 --> 00:10:41,751 వాలంటీర్లు అందరూ, మీ పేరు పిలిచినప్పుడు, 156 00:10:42,083 --> 00:10:45,668 ముందుకు వచ్చి, మీ బ్యాడ్జ్, కాక్‌టైల్ కత్తిని తీసుకోండి. 157 00:10:45,751 --> 00:10:47,751 అది మీకు అవివేక శక్తిని ఇస్తుంది, 158 00:10:47,833 --> 00:10:50,876 మున్ముందు అది మనకు సమస్య ఏమీ కాబోదని నాకు తెలుసు. 159 00:10:51,333 --> 00:10:52,793 క్రిస్ బలోగ్న. 160 00:10:55,958 --> 00:10:57,083 కిష్క హర్గితాయ్. 161 00:11:00,543 --> 00:11:02,793 హాయ్, కిష్క. ఐస్డ్ టీ. 162 00:11:07,001 --> 00:11:09,043 మిగిలిన వారు. వీధుల్లోకి వెళదాం! 163 00:11:19,876 --> 00:11:22,251 పోలీస్ 164 00:11:28,918 --> 00:11:29,876 జ్యూస్ పోతోంది! 165 00:11:30,418 --> 00:11:31,376 నేను చేయలేదు! 166 00:11:40,793 --> 00:11:42,376 వర్లీస్ మెలికల వెనిల్లా ఐస్ 167 00:11:45,876 --> 00:11:48,626 క్రీమ్. పాప్స్ స్నేహితుడివని తెలుసు. తనెక్కడ? 168 00:11:48,708 --> 00:11:50,208 సరే. నా నుంచి ఏమి కావాలి? 169 00:11:50,293 --> 00:11:52,833 చాలా పాప్స్ తెలుసు. సోడా, రింగ్ పాప్స్. 170 00:11:52,918 --> 00:11:54,751 -జంటల సంభోగం... -సోది ఆపు. 171 00:11:54,833 --> 00:11:59,501 మేము ఏ పాప్స్ గురించి మాట్లాడుతున్నామో నీకు తెలుసు, ఇకల్ బాబు. పాప్స్ ఇకల్. 172 00:11:59,583 --> 00:12:03,126 హే, నా టబ్‌ జాగ్రత్త. సరే, చూడు. ఆయన అక్కడ ఉన్నాడు. 173 00:12:04,376 --> 00:12:05,959 మంచిది. దంతం కోసం థాంక్స్. 174 00:12:06,668 --> 00:12:08,251 పాప్స్! ఆగిపో! 175 00:12:08,876 --> 00:12:10,376 నేను చేయాలనుకున్నది అదే. 176 00:12:13,126 --> 00:12:14,043 ఆఫీసర్స్. 177 00:12:16,543 --> 00:12:18,001 తలుపు తెరిచి చావండి! 178 00:12:20,293 --> 00:12:21,793 సారీ. పార్టీ ముగిసింది. 179 00:12:22,709 --> 00:12:26,626 -ఏయ్, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? -తెలుసుకోవాలని ఉంటుందిగా? 180 00:12:27,126 --> 00:12:30,543 దొంగిలిస్తుండగా పట్టుబడ్డ పాప్స్‌ మిగతా ఆహారాలను ఏం చేయాలి? 181 00:12:33,168 --> 00:12:34,668 -నాకు తెలుసు. -బాగుంది. 182 00:12:34,793 --> 00:12:36,668 ఆహార కోర్ట్ సెషన్‌లో ఉంది. 183 00:12:36,751 --> 00:12:41,333 గౌరవనీయ జడ్జి రుటబాగ గిన్స్‌బర్గ్ కోసం మీరందరూ లేచి నిలబడండి. 184 00:12:43,168 --> 00:12:45,833 -మళ్ళీ చేశాం. -ఫర్వాలేదు, ఫుడ్‌టోపియా. 185 00:12:46,376 --> 00:12:47,418 సరే. 186 00:12:47,501 --> 00:12:53,293 మన మొదటి కేస్ రెడ్ లెంటిల్స్ వెర్సెస్ పాప్స్. 187 00:12:53,918 --> 00:12:55,333 సమస్య ఏంటి? 188 00:12:55,501 --> 00:12:59,543 పాప్స్ నా దంతం దొంగిలించాడు. ముసలి కుక్క. 189 00:13:00,043 --> 00:13:03,834 -పాప్స్, అది నిజమేనా? -అవును, నేను మళ్ళీ చేస్తాను. 190 00:13:04,126 --> 00:13:05,793 -పశ్చాత్తాపం లేదు. -పరవాలేదు. 191 00:13:05,876 --> 00:13:07,918 వెధవ పట్టుబడ్డాడు. వ్యవస్థ ఉంది. 192 00:13:08,001 --> 00:13:11,751 కానీ ఇది మీకు అర్ధం కాదు. ఇది అంత స్పష్టమైన విషయం కాదు. 193 00:13:12,334 --> 00:13:15,126 పాప్స్ తాను చేయాల్సింది చేశాడు. 194 00:13:15,959 --> 00:13:18,209 కరిగిపోయి చనిపోయే స్థితిలో ఉన్నాను. 195 00:13:18,501 --> 00:13:21,584 నేనే కాదు, నా పిల్లలు. క్రీం. ఫడ్జ్. 196 00:13:21,668 --> 00:13:25,126 మొత్తం ఇకల్ కుటుంబం కరిగి నీరయ్యే స్థితిలో ఉంది. 197 00:13:25,751 --> 00:13:28,043 మాకు ఫ్రీజర్ అవసరం అయ్యింది. త్వరగా. 198 00:13:28,418 --> 00:13:32,168 కానీ ఫుడ్‌టోపియాలో ఫ్రీజర్ అంత చవకగా దొరకటం లేదు. 199 00:13:33,001 --> 00:13:35,751 అందుకే రెడ్ లెంటిల్స్ దంతాన్ని దొంగిలించాను. 200 00:13:35,833 --> 00:13:38,583 ఈ ముదనష్టపు చోటు నా వ్యక్తిత్వాన్ని మార్చింది. 201 00:13:39,126 --> 00:13:40,668 ఇంకా దారుణమేంటంటే, 202 00:13:40,751 --> 00:13:43,708 చోరీ చేసిన దంతంతో నేను తిరిగి వచ్చేసరికి, 203 00:13:43,793 --> 00:13:47,833 నా కుటుంబంలోని ప్రతి ఇకల్ కరిగిపోయింది. 204 00:13:51,376 --> 00:13:56,876 ఇప్పటికీ చిన్నారి ఫడ్జీ ముఖం తన శరీరం పక్కనుంచి జారిపోవడం నాకు గుర్తుంది, 205 00:13:56,958 --> 00:14:00,084 నేలంతా కారిపోయి నా షూపై కూడా పడింది. చూడండి! 206 00:14:00,209 --> 00:14:01,418 షూతో అక్కడ ఉండొద్దు. 207 00:14:03,834 --> 00:14:05,209 చూట్టానికి బాధగా ఉంది. 208 00:14:05,543 --> 00:14:07,918 ఇది ఆహార చట్టానికి సంబంధించిన కోర్టు, 209 00:14:08,001 --> 00:14:12,418 గట్టిగా సీల్ చేసిన పికల్స్ జాడీని ఎలాగైతే పగలగొట్టకుండా కాపాడాలో 210 00:14:12,501 --> 00:14:15,293 చట్టాలను అలాగే పాటించి కాపాడాలి. 211 00:14:16,709 --> 00:14:21,918 నేను పాప్స్‌ని, రెడ్ లెంటిల్‌కు పంటిని తిరిగి ఇవ్వాల్సిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. 212 00:14:22,293 --> 00:14:25,043 -బే లీఫ్. -ఓ, దేవుడా! 213 00:14:31,543 --> 00:14:35,126 అందరూ నిట్టూర్చడం పూర్తయితే, 214 00:14:35,376 --> 00:14:40,583 ఇప్పుడు కోర్టు స్ప్రిట్జర్ వెర్సస్ రొమైన్ కేస్ వింటుంది, 215 00:14:40,668 --> 00:14:45,001 ఇతను మూడు చిన్న దంతాలను దొంగిలించినట్టు ఆరోపిస్తున్నారు. 216 00:14:45,543 --> 00:14:47,501 చోరీ కేసులో నిందితులైనవారి విషయంలో 217 00:14:47,583 --> 00:14:49,751 ఒక కలిచివేసే తీరును గమనించావా? 218 00:14:53,251 --> 00:14:57,293 నా ఆరు అరల విశాలమైన ఫ్రిడ్జ్‌లో అద్దెకు చాలా చోటు ఉంది. 219 00:14:57,376 --> 00:15:00,834 సెంట్రల్ కూలింగ్ ఉంది, సహజ వెలుతురు లేదు, వెన్న కాపలావాడు. 220 00:15:00,918 --> 00:15:02,876 ఫ్రిడ్జ్ కోసం సరిపోయే పళ్ళు లేవా? 221 00:15:02,959 --> 00:15:05,709 చల్లని ఐస్ క్యూబ్‌లు కూడా సగం ధరకే అమ్ముతాము. 222 00:15:05,834 --> 00:15:07,459 మీ మిత్రులకు అసూయ కలిగేలా 223 00:15:07,584 --> 00:15:10,126 రోడ్‌పైన కొత్త వైండప్ లేదా ఆర్.సి కార్ ఉంది. 224 00:15:10,501 --> 00:15:11,751 బ్యాటరీలు అదనం. 225 00:15:14,084 --> 00:15:17,709 ఛ ఏంటిది? ఆహారాలు, దంతాలను సరుకుల వర్తకం కోసం వాడుతున్నాయా? 226 00:15:19,334 --> 00:15:20,543 సేవలకు కూడా. 227 00:15:27,501 --> 00:15:28,334 జరగండి. 228 00:15:28,418 --> 00:15:31,043 హే. బ్లో జోన్ దగ్గర గుమికూడటం ఆపండి. 229 00:15:31,834 --> 00:15:35,126 ఏంటిది? మనకు ఆహార మురికివాడలు కూడా ఉన్నాయా? 230 00:15:36,543 --> 00:15:38,458 దంతాల చోరీకి శిక్షిస్తున్నాం, 231 00:15:38,543 --> 00:15:41,251 కానీ జీవించడానికి కావాలి కాబట్టి చేస్తున్నాయి. 232 00:15:42,376 --> 00:15:45,833 ఛత్. ఇది బాలేదు. ఏమి చేయాలో తెలియట్లేదు. తల తిరిగిపోతోంది. 233 00:15:45,918 --> 00:15:48,751 ఇది మనం మానవుడితో మాట్లాడాల్సిన విషయమా, లేదా... 234 00:15:48,833 --> 00:15:50,083 లేదు, లేదు, ఫ్రాంక్. 235 00:15:50,168 --> 00:15:52,458 ఇది వర్షమో, ఎగిరే రాక్షసులో కాదు. 236 00:15:52,543 --> 00:15:53,708 మనిషితో పని లేదు, 237 00:15:53,793 --> 00:15:56,583 అలాగే మనం అతని కపట కుట్రలకు లోబడాలనుకోవట్లేదు. 238 00:15:56,876 --> 00:16:00,626 ఇది ఆహారాల సమస్య కనుక మనం దీనికి ఆహారాల పరిష్కారాన్నే కనుగొనాలి. 239 00:16:00,709 --> 00:16:04,376 ఆహార-ష్కారం. చూశావా? నేను ఒక ఆహార-ష్కారం ఆలోచించాను 240 00:16:04,459 --> 00:16:06,584 "ఆహారం", "పరిష్కారం" రెండిటి బదులు. 241 00:16:06,668 --> 00:16:10,126 -ఇప్పుడే చేశాను చూసారా? -అవును నిజమే. సులువే. 242 00:16:10,209 --> 00:16:12,876 కొన్నిటికి చాలా దంతాలున్నాయి. కొన్నిటికి లేవు. 243 00:16:12,959 --> 00:16:17,334 కాబట్టి ఎక్కువ ఉన్నవాటిని, అసలు లేనివాటికి కొన్ని ఇమ్మని చెబుదాం. 244 00:16:17,418 --> 00:16:19,168 ఇది అసలు వివాదాస్పదమే కాదు, 245 00:16:19,418 --> 00:16:21,459 ప్రతి ఆహారం మనతో చేయి కలుపుతుంది. 246 00:16:21,543 --> 00:16:23,251 భలే. ఇది ఎలా ప్రచారం చేద్దాం? 247 00:16:24,418 --> 00:16:25,709 సరే, ఇదెలా ఉంటుంది? 248 00:16:25,793 --> 00:16:29,334 తను కానిదానిలా ఉండాలని ప్రయత్నించే నూడుల్‌ను ఏమంటారు? 249 00:16:29,751 --> 00:16:30,834 నయవంచక "ఇంపాస్త." 250 00:16:32,793 --> 00:16:35,751 ఇది పాత జోక్ లాగానే ఉంది. 251 00:16:35,876 --> 00:16:38,293 అసలు వంచకుడివి నువ్వే! చేతకాని రచయితా! 252 00:16:39,876 --> 00:16:42,833 హే, ఏంటి... మధ్యలో వదిలేయకండి. 253 00:16:42,918 --> 00:16:45,418 స్యామీ. నువ్వు వారిని కోల్పోతున్నావు. 254 00:16:45,501 --> 00:16:48,083 ఆలోచించు. నలుగురి దృష్టిలో ఎలా ఉండాలి? 255 00:16:48,918 --> 00:16:51,626 స్యామీ, నువ్వొక ప్రజాహిత సేవ ప్రకటన ఒకటి చేయాలి 256 00:16:51,708 --> 00:16:54,333 అది ప్రతి ఒక్కరూ వినాలి. 257 00:16:54,708 --> 00:16:55,876 ఆ. 258 00:17:05,918 --> 00:17:08,793 గుడ్ ఈవినింగ్. నేను, మీకు తెలుసు, స్యామీ బేగల్. 259 00:17:08,876 --> 00:17:11,418 విప్లవం ప్రారంభించిన మొదటివారు మీకు తెలుసు, 260 00:17:11,501 --> 00:17:14,458 అలాగే ఈ మధ్య, వాళ్ళు మన న్యాయ వ్యవస్థ రూపొందించారు. 261 00:17:14,751 --> 00:17:16,001 ఫ్రాంక్, బ్రెండా. 262 00:17:18,293 --> 00:17:22,083 అద్భుతం. అవును. ఫ్రాంక్, బ్రెండా, పిల్లలూ మీరంటే నాకిష్టం. 263 00:17:22,168 --> 00:17:25,543 ఇప్పుడు, మీరు పెద్ద ప్రకటన చేయాలన్నారని విన్నాను. 264 00:17:25,626 --> 00:17:26,751 అలాగే చేస్తాం. 265 00:17:26,833 --> 00:17:30,751 మేము ఒక వ్యవస్థను రూపొందించాం, అది చాలా తెలివైనది, 266 00:17:30,834 --> 00:17:33,334 ప్రతి ఒక్కరి దంతాల నుండి కొంత భాగం తీసుకుని 267 00:17:33,584 --> 00:17:36,209 అసలు ఏమీ లేని ఆహారాల సంక్షేమం కోసం ఇస్తుంది. 268 00:17:36,459 --> 00:17:40,501 ఆ, సరే. మేము చెప్పేది అర్ధం అవ్వడానికి, ఒక పైని ఊహించుకోండి. 269 00:17:40,584 --> 00:17:43,126 లేదా మనం తననే వేదిక పైకి రమ్మందాం. పై? 270 00:17:47,918 --> 00:17:52,043 నా ఫ్రెండ్‌ రుబార్బ్‌కి హాయ్ చెబుతాను. హాయ్, బార్బ్! 271 00:17:52,543 --> 00:17:56,334 పై, అన్ని ఆహారాల దగ్గరున్న దంతాలకు ప్రాతినిధ్యంగా ఉంది అనుకుందాం. 272 00:17:56,459 --> 00:17:58,709 -నేను పళ్ళు. -సరే పై. సాయానికి థాంక్స్. 273 00:17:59,418 --> 00:18:02,834 నేననేది, ఒకవేళ మీరు ఎక్కువ దంతాలు లేని ఆహారమైతే, 274 00:18:02,918 --> 00:18:06,418 మీ దంతాల సంపద నుండి మేము ఇంత ముక్కే తీసుకుంటాం. 275 00:18:06,501 --> 00:18:08,043 -అది ఎక్కువేమీ కాదు. -అంతే. 276 00:18:08,126 --> 00:18:11,126 ఆపు. నువ్వు మాట్లాడకూడదు. నువ్వు పరికరం మాత్రమే. 277 00:18:11,209 --> 00:18:13,501 కావాల్సిన దానికంటే ఎక్కువ పళ్ళుంటే, 278 00:18:13,584 --> 00:18:15,668 మీరు ఇంత పెద్ద భాగాన్నిఇవ్వాలి. 279 00:18:15,751 --> 00:18:17,334 అది చాలా పెద్ద మొత్తం, 280 00:18:17,418 --> 00:18:21,751 కానీ గమనిస్తే, పై లో ఇంకా చాలా ఎక్కువ భాగం మిగిలి ఉంది. 281 00:18:21,834 --> 00:18:24,584 -ఒప్పుకోను. ఒప్పుకోను. -ఏంటి? 282 00:18:24,709 --> 00:18:29,876 లేదు. ఆపు. ఒప్పుకోను అని అన్నారా? ఏవరైనా ఒప్పుకోనని అంటున్నారా? ఎవరది? 283 00:18:29,959 --> 00:18:32,459 -నేను అన్నానా? ఒప్పుకోను! -సరే. మీరు, సర్? 284 00:18:33,084 --> 00:18:36,043 షేర్-జీజ్ ప్రణాళికతో మీకు సమస్య ఉందనిపిస్తుంది. 285 00:18:36,543 --> 00:18:40,209 ఆ. నేను జూలియస్, నాకు దాంతో సమస్య ఉంది. 286 00:18:40,293 --> 00:18:42,376 వాళ్ళు ఆహారాన్ని నమ్మడం లేదు! 287 00:18:42,459 --> 00:18:45,709 ఏంటి? మేము విప్లవం మొదలుపెట్టాం. ఆహారాన్ని నమ్ముతాం. 288 00:18:45,793 --> 00:18:48,168 -దానికి నేనున్నాను! -తనన్నది నిజం! 289 00:18:48,334 --> 00:18:49,834 అది అలా అనిపించట్లేదు. 290 00:18:49,918 --> 00:18:51,626 అందరికి పంచిపెట్టాలనే ఆలోచన, 291 00:18:51,709 --> 00:18:55,043 ఎందుకంటే మాకు మేము తెలుసుకోలేని బలహీనులం అనుకుంటున్నావు. 292 00:18:55,168 --> 00:18:56,334 ఆ. ఏంటది? 293 00:18:56,418 --> 00:18:57,793 -ఏంటిది? -అవును. 294 00:18:57,876 --> 00:19:00,751 -మేమలా అనట్లేదు. -పైకి లేవండి. మైక్‌లో చెప్పండి. 295 00:19:00,834 --> 00:19:03,751 ఫ్రాంక్, బ్రెండా‌తో నేరుగా మాట్లాడటానికి అవకాశం. 296 00:19:04,001 --> 00:19:09,459 యుద్ధం అయ్యాక, ఆహారాలు ఏమి కావాలంటే అది చేసుకోవచ్చని మీరు అన్నారు. 297 00:19:09,543 --> 00:19:13,709 ఇప్పుడేమో మేమేం చేయాలో మాకు చెప్తున్నారా. అయితే, ఏది నిజం? 298 00:19:14,084 --> 00:19:14,959 రెండూనేమో? 299 00:19:15,959 --> 00:19:18,209 -కుదరదు. -అబద్దం చెబుతున్నావు! 300 00:19:18,959 --> 00:19:21,168 మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? ఆ? 301 00:19:21,251 --> 00:19:24,543 నాలుగు రోజుల క్రితం కంటే ఇప్పుడు మెరుగ్గా ఉన్నావా? 302 00:19:24,626 --> 00:19:25,459 లేను. 303 00:19:25,918 --> 00:19:27,334 -లేదు. -ఇంకా దారుణం. 304 00:19:27,501 --> 00:19:29,918 అయితే మనం వారి మాట ఎందుకు వింటున్నాం? 305 00:19:30,001 --> 00:19:32,334 -ఆ. -అధికారం ఎవరిచ్చారు? నేను కాదు. 306 00:19:32,543 --> 00:19:33,459 -నీవా? -కాదు. 307 00:19:33,543 --> 00:19:34,668 -కాదు. -కాదు. 308 00:19:34,876 --> 00:19:37,459 -ఛ, ఏంటిది? -అధికారంలో నీకు ఉండాలనుందా? 309 00:19:37,626 --> 00:19:41,668 లేదు. ఎవరికి అధికారం ఇవ్వాలనే విషయంలో 310 00:19:41,751 --> 00:19:44,251 నిర్ణయాధికారం మనందరికీ ఉండాలి. 311 00:19:44,584 --> 00:19:46,334 ఆ! అతను చెప్పింది నిజం. 312 00:19:46,918 --> 00:19:50,251 నా తోటి ఆహారాలు నన్ను ఎంచుకుంటే, 313 00:19:50,751 --> 00:19:54,501 నేను నీకంటే బాగా పని చేస్తాను. 314 00:19:59,459 --> 00:20:03,334 ఎవరైనా పుచ్చకాయను పిలవండి, ఎందుకంటే ఇక్కడ రసం కారుతుంది. 315 00:20:05,126 --> 00:20:06,418 అయితే, మీరేమంటారు? 316 00:20:06,501 --> 00:20:10,501 నా పాత స్నేహితులు ఫ్రాంక్, బ్రెండా అధికారంలో ఉండాలా? 317 00:20:10,584 --> 00:20:11,418 వద్దు. 318 00:20:15,251 --> 00:20:20,293 లేదా నా ప్రేక్షక సభ్యుడు జూలియస్‌కు అధికారం ఉండాలా? 319 00:20:20,709 --> 00:20:23,209 జూలియస్, జూలియస్, జూలియస్! 320 00:20:23,293 --> 00:20:24,834 మళ్ళీ కలుద్దాం, 321 00:20:24,918 --> 00:20:30,043 విజేత నా షో ఆర్గుమెంట్స్ లో ప్రత్యేకంగా ఎంచుకోబడతారు! 322 00:20:30,543 --> 00:20:32,376 మీకిష్టమైన స్యామీ వ్యాఖ్యాతగా. 323 00:20:43,084 --> 00:20:46,293 హే, మీరిద్దరూ చక్కటి ప్రదర్శన ఇచ్చారు. చక్కటి షో. 324 00:20:46,376 --> 00:20:49,084 "చక్కటి షో" అంటావేంటి? మమ్మల్ని ముంచేశావు. 325 00:20:49,543 --> 00:20:54,293 ఆగు. ఏంటి? నాకు అర్ధం కాలేదు. టౌన్‌లో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చూస్తున్నారు. 326 00:20:54,709 --> 00:20:57,334 నాకు పాలుపోవడం లేదు, మీరు దాన్ని... 327 00:20:57,418 --> 00:20:59,668 బ్రహ్మాండంగా కన్నా మరోలా ఎలా చూడగలరని. 328 00:20:59,751 --> 00:21:00,959 స్యామీ! 329 00:21:01,376 --> 00:21:03,001 చూడండి. వారికి నేను ఇష్టం. 330 00:21:03,084 --> 00:21:06,501 క్యాన్ నూడుల్స్‌తో సన్నిహిత సమయం కోసం వెళతాను. సెలవు. 331 00:21:06,709 --> 00:21:09,376 ఏమయ్యింది? అదొక ఘోరమైన వైఫల్యం. 332 00:21:09,626 --> 00:21:12,168 ఆహార-ష్కారం ఉందా, దీన్ని పరిష్కరించడానికి? 333 00:21:12,334 --> 00:21:15,376 ప్రస్తుతానికి లేదు, కానీ మరింత దారుణం అవుతుంది, కదా? 334 00:21:15,709 --> 00:21:16,668 ఎలా? 335 00:21:16,918 --> 00:21:18,376 బ్యారీ నుంచి పారిపోగలవా? 336 00:22:01,084 --> 00:22:03,876 పెనుగులాడొద్దు. నిన్ను చిదిమేయ్యాలనుకోవట్లేదు. 337 00:22:05,751 --> 00:22:07,168 ఏంటా ఘోరం? 338 00:22:30,501 --> 00:22:33,293 మరైతే, ఇది ఖాయమైనట్టే అనుకుంటాను. 339 00:22:34,584 --> 00:22:36,168 ఇప్పుడు నరమాంస భక్షకుడిని. 340 00:23:53,918 --> 00:23:55,918 ఉపశీర్షికలు అనువదించినది స్వప్న ప్రత్యూష 341 00:23:56,001 --> 00:23:58,001 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ