1 00:00:16,668 --> 00:00:18,293 ఫుడ్‌టోపియా! 2 00:00:18,418 --> 00:00:21,668 సాసేజ్ పార్టీ: ఫుడ్ టోపియా 3 00:00:21,751 --> 00:00:25,459 బిగ్ కహున బర్గర్ 4 00:00:25,626 --> 00:00:26,834 ఒక్కో పన్ను ఒకసారి. 5 00:00:35,209 --> 00:00:39,751 జూలియస్ స్పాకి స్వాగతం. కీరదోస ఫేస్ స్ప్రే వేయాలా? 6 00:00:40,376 --> 00:00:42,084 అది భలే అనిపిస్తోంది. 7 00:00:47,918 --> 00:00:49,751 హే. జూలియస్ కి ఓటు వేయండి. 8 00:00:52,334 --> 00:00:53,793 మర్దనలు ఆస్వాదించండి. 9 00:00:55,501 --> 00:00:58,376 ఆందోళన వద్దు. ఆ ముడతలు మేము తీసేస్తాం. 10 00:00:58,918 --> 00:00:59,918 జూలియస్ కే ఓటు. 11 00:01:09,043 --> 00:01:14,793 కానివ్వు. గట్టిగా. నీకు దంతం కావాలంటే, నన్ను మెత్తగా చేయాలి. 12 00:01:15,126 --> 00:01:18,584 సారీ, నేను రోజంతా చేస్తున్నాను. చేతులు నొప్పేస్తున్నాయి. 13 00:01:19,626 --> 00:01:21,959 వాళ్ళు మాట్లాడటం కన్నా అధ్వాన్నం ఉండదు. 14 00:01:42,709 --> 00:01:44,959 -ఎగ్గథా, ఎగ్గథా! -హేయ్, పిల్లలు. 15 00:01:45,584 --> 00:01:48,043 అమ్మని ఒక్క నిమిషం కూర్చోనివ్వండి. 16 00:01:51,334 --> 00:01:54,001 ఎగ్గథా, అలసిపోయినట్టున్నావు, పాప. 17 00:01:54,959 --> 00:01:58,668 జీవితం అంత సులువు కాదు, కానీ నేను అలసిపోయాను. 18 00:02:00,126 --> 00:02:02,876 నా కళ్ళల్లోకి చూస్తూ విను. 19 00:02:02,959 --> 00:02:05,709 మంచి గుడ్డువి, నీవారికి మంచి చేస్తున్నావు. 20 00:02:05,793 --> 00:02:09,334 ఒకరోజు, మన కలల ఫ్రిడ్జ్ కొనడానికి తగిన దంతాలను సంపాదిస్తావు. 21 00:02:09,459 --> 00:02:13,459 ఇప్పుడు ఉద్యోగం వదలొద్దు. నువ్వు వచ్చే లాభాలను కూడా చూడాలి. 22 00:02:14,376 --> 00:02:17,459 యోక్-ఓ, నిజమే. నువ్వంటే నాకిష్టం. 23 00:02:20,543 --> 00:02:22,043 గుడ్డు టైమర్ మొదలైంది. 24 00:02:22,126 --> 00:02:26,293 వెళ్ళటం ఇష్టం లేదు, కానీ మరొకరికి దక్కేలోపే మరో పనిని దక్కించుకోవాలి. 25 00:02:28,084 --> 00:02:31,418 కాఫీ విరామాలు యాజమాన్యం గమనించింది. 26 00:02:32,084 --> 00:02:35,959 ఫలితంగా, కాఫీలన్నింటికీ జీతం లేకుండా పని లోంచి తీసేసాం. 27 00:02:37,584 --> 00:02:40,501 ఫోర్క్‌లిఫ్ట్ నడపటానికి ఏ ఆహారం నమోదు చేసుకోలేదు. 28 00:02:40,626 --> 00:02:43,418 మీరు అనుకునేది కాదని గమనించగలరు. 29 00:02:45,459 --> 00:02:47,084 ఫుడ్స్ భారీయంత్రాలు 30 00:02:47,168 --> 00:02:49,793 నడుపుతున్నాయి, గాయాలు వారి పూచీ. 31 00:02:52,168 --> 00:02:53,168 సాయం చేయండి! 32 00:02:58,418 --> 00:03:01,001 -ఓ, దేవుడా! -బ్రతికి ఉండగానే తాట తీస్తోంది! 33 00:03:01,876 --> 00:03:03,793 ఇదిగో. నీకు సాయం చేస్తున్నా. 34 00:03:09,126 --> 00:03:10,251 నువ్వు పగిలిపోయావు. 35 00:03:10,626 --> 00:03:13,543 ఇప్పుడు మీ ఇద్దరి బదులు మరో ఇద్దరిని వెతకాలి. 36 00:03:13,626 --> 00:03:14,751 నువ్వు పని తీసుకో. 37 00:03:14,834 --> 00:03:18,959 వద్దు, మిస్టర్ స్మోకీ బార్బిక్యూ. నేను ఇప్పటికీ పని చేయగలను. 38 00:03:19,376 --> 00:03:23,293 సారీ, బంగారం. నేను నియమాలు పాటించకపోతే, జూలియస్ నన్ను తీసేస్తాడు. 39 00:03:44,918 --> 00:03:48,501 ఇంటికి తొందరగా వచ్చావు. ఏమైంది? బుజ్జి కడుపునొప్పి వచ్చిందా? 40 00:03:56,543 --> 00:03:58,834 విన్నావా? ఎగ్గెతా! యోక్-ఓ! 41 00:03:58,918 --> 00:04:00,459 అయ్యో! 42 00:04:10,001 --> 00:04:14,668 నా కుటుంబం అంతా చనిపోయారు! అందరూ చనిపోయారు! 43 00:04:20,543 --> 00:04:22,709 వారి పెళుసైన శరీరాలు మోసం చేసాయి, 44 00:04:22,793 --> 00:04:27,084 వాళ్ళ సొనలో వాళ్లే పడ్డారు, పెంకులు, తెల్ల సొనతో సహా. 45 00:04:27,584 --> 00:04:31,500 చల్లటి ఫ్రిడ్జ్ కౌగిలి వారికి ఎప్పటికీ తెలియదు. 46 00:04:31,834 --> 00:04:34,959 కేవలం చావు కౌగిలి మాత్రమే. 47 00:04:38,668 --> 00:04:40,293 థాంక్యూ, వీనెర్ హాట్స్‌డాగ్ 48 00:04:40,375 --> 00:04:42,709 మరొక, అద్భుతమైన నిరుత్సాహపరిచే, 49 00:04:42,793 --> 00:04:45,834 కానీ తోసిపుచ్చలేని నిజ-జీవిత కథలు చూపినందుకు. 50 00:04:46,293 --> 00:04:50,584 సామ్యూల్, అవసరమైతే మానవ కడుపులోని దుర్మార్గపు లోతులకు వెళ్ళి తిరుగుతాను, 51 00:04:50,668 --> 00:04:54,959 మన ఉనికికి చెందిన కఠిన యదార్థాలను ఒడిసిపట్టడానికి. 52 00:04:55,334 --> 00:04:58,668 అది నాకు లెక్కలేనంత, దాదాపు లైంగిక సుఖాన్ని కలిగిస్తుంది, 53 00:04:58,750 --> 00:05:01,001 అలాగే చెప్పలేని బాధని కూడా. 54 00:05:01,126 --> 00:05:04,334 ఏమి కలయిక. ఇప్పుడు, మన ప్రధాన కథకు వెళదాం. 55 00:05:04,459 --> 00:05:09,626 నిన్న, ఆహారాల మధ్య ఫుడ్‌టోపియాకు ఎవరు నాయకత్వం వహించాలనే విభేదాలు 56 00:05:09,709 --> 00:05:15,543 చెలరేగి, వేదిక దద్దరిల్లిపోయింది, దాన్ని "నాయకుల పోటీ" అంటున్నాను. 57 00:05:15,626 --> 00:05:20,375 బ్రెండా, ఫ్రాంక్ వస్తున్న ప్రధాన వీధిలోకి లైవ్ ప్రసారం కోసం తీసుకెళ్తున్నాం... 58 00:05:20,584 --> 00:05:22,334 నువ్వు స్యామీ బేగల్ జూనియరా? 59 00:05:22,500 --> 00:05:27,125 కాదులే, నేను జానీ పస్ట్రామీ సీనియర్‌ను. అవును, స్యామీ బేగల్ జూనియర్‌నే. 60 00:05:27,250 --> 00:05:29,084 -సంకెళ్లు వేయండి. -నాతో రావాలి. 61 00:05:29,875 --> 00:05:31,918 తేలికగా తీసుకోండి. నేనేం చేశాను? 62 00:05:32,500 --> 00:05:35,793 నన్ను చితక్కొట్టావు, నా టీవీ స్క్రీన్స్ దొంగిలించావు! 63 00:05:36,125 --> 00:05:37,084 అవును. 64 00:05:39,334 --> 00:05:40,834 హలో, తోటి ఆహారాల్లారా! 65 00:05:41,209 --> 00:05:45,834 నాకు మీ గుంపులోకి చూడగానే ఎన్నో పాలు విరిగిపోయి పాడవుతున్నాయి. 66 00:05:45,918 --> 00:05:50,125 ఎన్నో లెట్యూస్‌లు వాడిపోతున్నాయి. ఎన్నో ఫ్రోజెన్ ఫుడ్స్ కరిగిపోతున్నాయి. 67 00:05:50,250 --> 00:05:53,459 మా షేర్-జీస్ ప్రణాళిక, ఆ ఆహారాలన్నిటినీ అవి ఎంతో ఆశగా 68 00:05:53,543 --> 00:05:56,543 ఎదురుచూస్తున్న ఫ్రిడ్జ్‌లలోకి తీసుకెళుతాయి. 69 00:05:59,625 --> 00:06:03,584 వినండి, బాబులు. ఆహారాలుగా, ఒకరికొకరు సాయం చేసుకోవడం మన బాధ్యత. 70 00:06:03,668 --> 00:06:06,334 కానీ ఆరెంజ్ జూలియస్ లాంటి కొన్ని ఆహారాలు, 71 00:06:06,418 --> 00:06:08,584 వాటికవే సాయం చేసుకోవాలి అనుకుంటాయి. 72 00:06:08,668 --> 00:06:12,793 కానీ, అదృష్టవశాత్తు, వారికంటే ఎక్కువ మంది మనలాంటివారే ఉన్నారు. 73 00:06:12,876 --> 00:06:17,793 మనం కలిసి పని చేస్తే, మనల్ని ఆపేవారే ఉండరు. 74 00:06:17,959 --> 00:06:21,875 మేము దీన్ని ఆపుతున్నాం. ఈ ర్యాలీ అదుపు తప్పుతోంది. 75 00:06:21,959 --> 00:06:25,418 ఏంటి? లేదు, అదుపు తప్పడం లేదు. మేము మా సందేశం ఇస్తున్నాం. 76 00:06:25,543 --> 00:06:27,709 ఇకపై వద్దు. మిమ్మల్ని ఆపేస్తున్నాం. 77 00:06:27,793 --> 00:06:31,043 ఏంటీ దారుణం? టాస్క్ ఫోర్స్ పెట్టింది ఇందుకు కాదు. 78 00:06:31,875 --> 00:06:33,418 నువ్వే చేశావు కదా, ఇది? 79 00:06:33,500 --> 00:06:36,459 ఫ్రాంక్, నేను దంతాలు ఇవ్వడం, నేనన్నదే వారు చేయడం, 80 00:06:36,543 --> 00:06:40,209 నువ్వు చూసినంత మాత్రాన, వారిని నేను నియంత్రించినట్టు కాదు. 81 00:06:40,418 --> 00:06:41,668 -అక్కడ ఉండు. -ఆ, సర్. 82 00:06:44,750 --> 00:06:47,543 చూడండి, నేను ధనవంతుడిని. దాన్ని నేను దాచను. 83 00:06:47,625 --> 00:06:51,209 నమిలే పళ్ళు నా షూల కింద ఉన్నాయి. చూశారా? 84 00:06:51,500 --> 00:06:52,334 బాగుంది. 85 00:06:52,418 --> 00:06:55,168 ఫ్రాంక్, బ్రెండా నా దంతాలు కావాలనుకుంటున్నారు. 86 00:06:55,250 --> 00:06:58,543 మీరు నిజంగా దాని గురించి ఆలోచిస్తే, నా దంతాలే మీ దంతాలు. 87 00:06:58,750 --> 00:07:01,793 టౌన్‌లో అందరికీ ఉద్యోగం ఇవ్వడానికి వాటిని వాడతాను. 88 00:07:01,876 --> 00:07:04,668 ప్రతి రోజు, మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తున్నాను. 89 00:07:04,751 --> 00:07:08,293 నేను బలవంతంగా షేర్-జీస్ చేయాల్సి వస్తే, చాలామందిని పంపాలి, 90 00:07:09,293 --> 00:07:13,043 అలాగే మీ అద్దెలు పెంచాలి, కార్ల ధరలు పెంచాలి. 91 00:07:14,001 --> 00:07:19,000 నేను అలా చేయాలనుకోవట్లేదు. ఏమైనా, మీకు ఎక్కువ దంతాలు ఇవ్వాలనుకుంటున్నాను. 92 00:07:19,084 --> 00:07:23,125 వాటిని సంపాదించిన గర్వంతో పాటు. కానీ వాళ్ళు నన్ను అలా చేయనివ్వరు. 93 00:07:23,209 --> 00:07:24,043 అది నిజం కాదు. 94 00:07:24,125 --> 00:07:26,000 మా గురించి చెడు మాటలు ఆపుతావా? 95 00:07:26,084 --> 00:07:29,334 వారిని ఎంచుకుంటే, ధరలు పెరుగుతాయి. 96 00:07:29,418 --> 00:07:32,043 మీ ఉద్యోగాలు పోతాయి. 97 00:07:33,000 --> 00:07:36,418 మీరు నిరాశ్రయులు అవుతారు. 98 00:07:37,709 --> 00:07:39,918 దానికి నేను గ్యారెంటీ. 99 00:07:46,918 --> 00:07:50,793 తను మన ర్యాలీనే చేజిక్కించుకుని, అందరినీ మనకు వ్యతిరేకంగా చేశాడు. 100 00:07:50,875 --> 00:07:53,500 సరేలే, ఫ్రాంక్. మనం చేసిన పనే ఘనత తెస్తుంది. 101 00:07:53,625 --> 00:07:55,625 టాస్క్‌ఫోర్స్‌పై మన పట్టు పోవచ్చు 102 00:07:55,709 --> 00:07:57,959 కానీ ఫుడ్ కోర్ట్ నిజాయితీ మిగిలే ఉంది. 103 00:07:58,418 --> 00:07:59,543 తరువాతి కేసు, 104 00:07:59,625 --> 00:08:02,709 క్రిస్పీ సినమన్ లాగ్స్ వె. సామ్యూల్ బేగల్ జూనియర్, 105 00:08:02,793 --> 00:08:05,376 జడ్జి రుటబాగ గిన్స్‌బర్గ్ అధ్యక్షతన. 106 00:08:05,501 --> 00:08:07,959 సరే, అందరూ కూర్చోండి. 107 00:08:08,543 --> 00:08:10,376 నాపై విత్తనాలు కూర్చున్నాయే. 108 00:08:12,668 --> 00:08:13,834 ఆర్డర్! ఆర్డర్! 109 00:08:14,001 --> 00:08:16,793 ఊరుకో, స్యామీ. ఇది సరదా కాదు. 110 00:08:17,500 --> 00:08:21,043 -అతనికి సాయం ఏమైనా చేయాలా? -స్నేహితుల పట్ల పక్షపాతం ఉండకూడదు. 111 00:08:21,125 --> 00:08:23,543 నిబంధనలు అన్ని ఆహారాలకు ఒకేలా వర్తించాలి. 112 00:08:25,750 --> 00:08:29,250 మిస్టర్ బేగల్, మీ ద్వందర్థాల మాటలు మీ వాదనే కావచ్చు, 113 00:08:29,334 --> 00:08:33,333 కానీ అవి న్యాయబద్ధ వాదనలోకి రాదు, నా ఫుడ్ కోర్టులో కాదు. 114 00:08:33,833 --> 00:08:37,458 -మీ అసలైన వాదన ఏంటి? -సరే, చూడు, చూడు. 115 00:08:37,583 --> 00:08:41,250 సీరియల్ బాక్స్‌ను కొట్టి, స్టోర్‌ని తీసుకోవడం నా తప్పే. 116 00:08:42,458 --> 00:08:45,251 కానీ నాకున్నదంతా ఈ స్క్రీన్స్ లో ప్రదర్శించడమే. 117 00:08:45,333 --> 00:08:46,208 అవి లేకుండా... 118 00:08:46,293 --> 00:08:49,208 నాకు ఏమయ్యేదో నేను ఏమాత్రం ఊహించలేను. 119 00:08:50,083 --> 00:08:53,001 అదా నీ వాదన? నిజంగానా? 120 00:08:53,708 --> 00:08:56,918 సరే, ఇది చాలా సులువుగా మూసేయగల కేసు. 121 00:08:57,001 --> 00:09:01,543 నా తీర్పు ఏంటంటే, ఆ ఎలెక్ట్రానిక్ స్టోర్, న్యాయపరంగా ఎవరిదంటే... 122 00:09:10,501 --> 00:09:14,751 స్యామీ బేగల్ జూనియర్‌ది. కేస్ అయిపోయింది. 123 00:09:16,418 --> 00:09:19,459 దంతాలు, దంతాలు. అబ్బో, నాకు దంతాలంటే ఇష్టం. 124 00:09:19,709 --> 00:09:21,001 జూలియస్ మళ్ళీ చేశాడు. 125 00:09:21,084 --> 00:09:23,168 ఉత్తమురాలైన గిన్స్‌బర్గ్‌ తనకుంది. 126 00:09:23,334 --> 00:09:26,043 వ్యవస్థ పాడైన ఆపిల్ కంటే వేగంగా కుళ్ళిపోతోంది. 127 00:09:26,126 --> 00:09:29,168 ఇక్కడొద్దు, ఫ్రాంక్. చూస్తున్నారు. నవ్వుతూ, చేయూపు. 128 00:09:30,251 --> 00:09:32,958 -తాజాదని ఖచ్చితంగా తెలుసా? -అవును తాజాదే, టీ. 129 00:09:33,043 --> 00:09:35,751 నా లోపలి కేసింగ్ కితకితలు పెడుతోంది. 130 00:09:36,376 --> 00:09:40,043 నీ సహజాతాలను గౌరవిస్తాను, కానీ దానివల్ల నాకు ఏ ప్రయోజనం లేదు. 131 00:09:40,251 --> 00:09:43,543 -నాకు బలమైన గట్టి ఆధారం కావాలి, బాబు. -ఇది చూడు. 132 00:09:43,751 --> 00:09:46,583 మనిషి కాలక ముందు, మనిషి కాలి వేలును నరికేశా. 133 00:09:46,668 --> 00:09:49,333 ఈ పాదానికి కూడా నాలుగు వేళ్లే ఉన్నాయి. 134 00:09:49,418 --> 00:09:54,793 అయితే, ప్రశ్న ఏంటంటే, మానవులకు సాధారణంగా ఐదు వేళ్ళు ఉంటాయి, కదా? 135 00:09:55,626 --> 00:09:57,918 ఇది చూస్తావా బ్యారీ. 136 00:09:59,126 --> 00:10:01,584 అది అసాధ్యం. దీనితోనే మానవుడిని కట్టాను. 137 00:10:01,668 --> 00:10:03,168 గట్టిగా కట్టలేదనుకుంటా. 138 00:10:03,251 --> 00:10:05,959 తనను తానే విడిపించుకోవడం కుదరదు. 139 00:10:06,084 --> 00:10:09,334 -ఎవరో సాయం చేశారంటున్నావా? -సాయం తీసుకోలేదని అనట్లేదు. 140 00:10:09,501 --> 00:10:13,543 అసలు ఎలాంటి ఆహారం మానవుడితో మాట్లాడాలని, విడిపించాలని అనుకుంటుంది? 141 00:10:13,626 --> 00:10:15,376 దానివల్ల వాళ్ళకు లాభమేంటి? 142 00:10:15,459 --> 00:10:19,626 అదేమైనా, వారి చుట్టూ ఉన్నవారిని మోసం చేసేంత పెద్ద లాభమే అయ్యుంటుంది. 143 00:10:19,709 --> 00:10:22,209 ముఖ్యంగా వారి దగ్గరి వారిని మోసం చేసేంత. 144 00:10:24,168 --> 00:10:25,834 ఇది హద్దు దాటి పోతుంది. 145 00:10:25,918 --> 00:10:28,876 జూలియస్ ఇది గెలుస్తాడు. ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. 146 00:10:28,959 --> 00:10:32,168 ధనికులు పేదవారిని పాలిస్తారు. మనమేం చేయాలి? 147 00:10:32,251 --> 00:10:34,083 నాకేం తెలీదు. ఛ! ఏంటి దరిద్రం! 148 00:10:34,208 --> 00:10:37,626 -మన ఉపాయాలన్నీ ఎందుకు పోతున్నాయ్? -ఎందుకంటే అవన్నీ మనిషివి. 149 00:10:37,708 --> 00:10:41,208 మీరనేది నాకు వినిపిస్తోంది. ఈ ట్రీహౌస్‌కు తలుపు లేదు. 150 00:10:42,083 --> 00:10:45,751 నేరాలు జరిగాయి, అందుకే పోలీసులు, కోర్టును ఏర్పాటు చేశారు. 151 00:10:45,833 --> 00:10:49,293 ప్రెసిడెంట్ పోటీలో ఉన్న రాజకీయ నేత వద్ద లంచం తీసుకున్నాయి. 152 00:10:49,418 --> 00:10:50,293 ఏంటి? 153 00:10:50,376 --> 00:10:52,833 మీ "షేర్-జీస్" పాలసీ ఉందే? అది పన్నే. 154 00:10:52,918 --> 00:10:56,668 మనుషుల్లో అది వివాదాస్పదం. అందరూ ఎదురుతిరగడంలో వింతేమీ లేదు. 155 00:10:56,918 --> 00:10:58,543 మేము మనుషుల పెంట చేశామా? 156 00:10:58,626 --> 00:11:02,043 ప్రత్యేకించి, "పశ్చిమ దేశాల, అమెరికా పెట్టుబడిదారుల" పెంట. 157 00:11:02,126 --> 00:11:03,668 అంటే నేను మీకు సాయపడగలను. 158 00:11:04,001 --> 00:11:07,543 ఎందుకంటే, విస్మయకరంగా, ఆహారాలు, మనుషులు ఒకలాగే ఉంటారు. 159 00:11:07,751 --> 00:11:10,793 -పోరా! మేము మీలా కాదు. -మనిషి కూడా అదే అంటాడు. 160 00:11:11,001 --> 00:11:12,668 -అది నిజం కాదు. -కాదు, నిజం. 161 00:11:12,751 --> 00:11:15,584 నేను వారిలాగే అని చెప్తే జనాలు ఇదే అనేవారు. 162 00:11:15,668 --> 00:11:19,334 అంటే, నేను వెధవనని చెప్పా. చాలా మూమూలు చవట దద్దమ్మనని చెప్పా. 163 00:11:19,418 --> 00:11:20,876 కానీ నాకు కొన్ని తెలుసు. 164 00:11:20,959 --> 00:11:23,168 మీరు హౌస్ అఫ్ కార్డ్స్ రాయనవసరం లేదు, 165 00:11:23,293 --> 00:11:25,376 రాజకీయాలు డబ్బుమయం అని తెలియడానికి. 166 00:11:25,459 --> 00:11:26,876 మీరు దాన్ని చూసుండాలి. 167 00:11:26,959 --> 00:11:29,126 నేను రెండున్నర సీజన్లు చూశాను. 168 00:11:29,209 --> 00:11:31,209 కానీ, ఏమీ పర్లేదు, 169 00:11:31,293 --> 00:11:34,751 స్పేసీ నటించిన ఎపిసోడ్స్ వచ్చాక, నేను చూడటం మానేశాను. 170 00:11:34,833 --> 00:11:36,751 అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? 171 00:11:36,833 --> 00:11:39,333 మాకు నీ సాయం అక్కర్లేదు. అంతే. 172 00:11:39,418 --> 00:11:42,708 మాకు మద్దతు ఇచ్చేవారిని మేము ఎంత వీలైతే అంత ఇవ్వమంటే, 173 00:11:42,793 --> 00:11:44,751 ఒక దంతమైనా, పోటీకి సిద్ధమవుతాం. 174 00:11:44,833 --> 00:11:48,333 మనుషులు అంత తెలివైన ఆలోచన చేయగలరంటావా, పనికిమాలిన వెధవా? 175 00:11:48,418 --> 00:11:51,876 మేం చేశాం. నిధుల సేకరణ అంటాం, ధనికులు వస్తేనే అవుతుంది. 176 00:11:51,958 --> 00:11:54,501 మీ సమస్య మీకు మద్దతిచ్చేది ధనికులు కాదు. 177 00:11:54,833 --> 00:11:57,126 ఇతని తలలో 20 పళ్ళు ఉన్నట్టున్నాయి. 178 00:11:57,208 --> 00:11:58,251 అవి తీసుకుంటే? 179 00:11:58,793 --> 00:12:02,043 వద్దు, వద్దు! మీకు అంతకంటే ఎక్కువ కావాల్సి ఉంటుంది. 180 00:12:02,126 --> 00:12:04,751 టౌన్‌లోని ధనిక ఆహారాల నుంచి తీసుకోవచ్చు కదా? 181 00:12:04,834 --> 00:12:06,251 ఖచ్చితంగా దొంగిలించము. 182 00:12:06,334 --> 00:12:08,751 మేము పెట్టిన నిబంధనకి అది వ్యతిరేకం. 183 00:12:08,834 --> 00:12:10,876 అవును, నిజానికి, అది చాలా కష్టతరం. 184 00:12:10,959 --> 00:12:12,543 లంచ్ బాక్సుల్లో దాస్తాడు. 185 00:12:12,709 --> 00:12:14,084 నువ్వు అలా అన్న వెంటనే, 186 00:12:14,168 --> 00:12:17,334 ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్ చిత్రం గుర్తొచ్చింది. 187 00:12:17,584 --> 00:12:18,459 అది ఏంటి? 188 00:12:18,543 --> 00:12:22,126 సినిమా, మానవ చరిత్రల్లో సాధించబడిన గొప్ప విజయాల్లో ఒకటి. 189 00:12:22,209 --> 00:12:24,501 ఐదవ చిత్రంలోని చివరి భాగంలో, 190 00:12:24,584 --> 00:12:27,209 వారు అలమరాని దొంగిలించి, కారుకి తగిలించి... 191 00:12:27,376 --> 00:12:31,043 అసలు వద్దు. మేము ఫుడ్‌టోపియా అధ్యక్షులుగా పోటీ చేస్తున్నాం. 192 00:12:31,126 --> 00:12:32,793 మేము ఉదాహరణగా ఉండాలి. 193 00:12:33,043 --> 00:12:35,333 చేశామని తెలియకపోతే చెడు ఉదాహరణ కాదు. 194 00:12:35,418 --> 00:12:37,376 ఉదాహరణల్లోని సౌందర్యం అదే. 195 00:12:37,458 --> 00:12:40,918 ఫ్రాంక్, మనం ఇది చేయొద్దు. గెలిస్తే, మంచిగానే గెలవాలి. 196 00:12:41,626 --> 00:12:43,793 సరే. అదే మంచి పని. 197 00:12:47,208 --> 00:12:48,833 అసలు ఏం జరిగింది? 198 00:12:49,293 --> 00:12:51,418 భారీ విజయానికి అభినందనలు. 199 00:12:52,083 --> 00:12:55,208 తెలుసా, అంటే, నాకు చాలా పశ్చాత్తాపంగా ఉంది. 200 00:12:55,293 --> 00:12:59,583 ఈ జడ్జి రుటబాగ గిన్స్‌బర్గ్, ఒక మూర్ఖురాలు. 201 00:12:59,668 --> 00:13:03,793 నాకు ఈ స్క్రీన్లు సొంతమని ఆమె తీర్పు ఇచ్చిందంటే నమ్మగలవా? 202 00:13:04,001 --> 00:13:06,834 సాంకేతికంగా నేను కొనేశాను, కాబట్టి అవి నావి. 203 00:13:06,918 --> 00:13:09,293 శుభవార్త, నువ్వు వాటిపై ఉండాలని నా ఆశ. 204 00:13:09,501 --> 00:13:13,834 -ఆగు, అంటే నాకు... -నీకు నచ్చింది చేసుకో. 205 00:13:14,918 --> 00:13:19,168 -...ప్రత్యేకంగా నా షోలో. వాదనలు... -స్యామీ. స్యామీ. స్యామీ. స్యామీ. 206 00:13:19,251 --> 00:13:21,084 నిజంగానే, చెప్పలేను. 207 00:13:21,168 --> 00:13:25,626 నీ ఋణం నేను ఎలా తీర్చుకుంటానో తెలియదు, కానీ ఇది తొలి కంతుగా తీసుకో. 208 00:13:27,876 --> 00:13:30,959 ఇవి బాగున్నాయి. కానీ నాకు వేరే ఆలోచనలు ఉన్నాయి. 209 00:13:31,459 --> 00:13:33,626 మమ్మల్ని నమిలి పడేయకండి 210 00:13:33,708 --> 00:13:37,083 అది మా నడుములు విరిచి మమ్మల్ని చంపుతుంది 211 00:13:37,376 --> 00:13:39,168 అతని పాట విను. గొప్పగా లేదూ? 212 00:13:39,251 --> 00:13:43,001 నిజం, అతన్ని చనిపోయిన ఓ మానవ బామ్మ పర్సులోంచి తీసి రక్షించారు. 213 00:13:43,543 --> 00:13:46,583 ఇప్పుడు అతన్ని చూడు, జీవితాన్ని ఆనందిస్తున్నాడు. 214 00:13:46,751 --> 00:13:48,626 మనం ఏమైనా దంతాలు పోగు చేశామా? 215 00:13:48,876 --> 00:13:51,543 బిల్ వెర్తెర్ కు ఇవ్వాల్సినంత వచ్చింది. 216 00:13:51,626 --> 00:13:53,333 మనం ఇంకా వేలంపాట పాడలేదు. 217 00:13:53,626 --> 00:13:57,876 సరే. వేలం పాటలో మొట్టమొదటి, ఏకైక వస్తువు అసలైన క్యాండీ వార్హోల్. 218 00:13:57,958 --> 00:14:00,751 ఈ కార్యక్రమపు విజయం దీనిపైనే ఆధారపడి ఉంది. 219 00:14:01,376 --> 00:14:04,501 ఒక దంతంతో వేలం మొదలుపెడదాం. ఎవరైనా ఒక దంతం ఇస్తారా? 220 00:14:04,584 --> 00:14:08,501 నాకు అక్కడ ఒక దంతం ఉందా? వెన్న కనిపిస్తోంది. వెన్న-వెన్న-వెన్న! 221 00:14:08,584 --> 00:14:11,876 బటర్ కాదంటే నమ్మలేకపోతున్నా. తర్వాత. పార్స్నిప్ నువ్వా? 222 00:14:11,959 --> 00:14:14,209 చిప్స్ శబ్దమా? చేయి ఊపుతున్నారా? 223 00:14:14,293 --> 00:14:16,293 -గోక్కుంటున్నాను. -ఎవరైనా? ఏదైనా? 224 00:14:16,376 --> 00:14:19,459 సినమన్ నువ్వేమంటావు? మసాలా చేర్చటానికి సిద్ధమేనా? 225 00:14:19,543 --> 00:14:21,918 క్యాండీ వార్హోల్ చాలా నిరాశపడ్డాడు. 226 00:14:22,001 --> 00:14:25,918 ఇది బాగా జరగటం లేదు. ఒకసారి, రెండో సరి, ఇది పోలేదు! 227 00:14:26,001 --> 00:14:28,168 ఈ పెయింటింగ్‌ను ఎవరూ తీసుకోలేదు. 228 00:14:28,793 --> 00:14:29,626 జూలియస్‌కి ఓటు. 229 00:14:29,709 --> 00:14:32,876 ఇది మొదలుపెట్టిన దానికంటే 11 ఎక్కువ దంతాలు. 230 00:14:33,418 --> 00:14:36,293 ఈ డబ్బు మన ఖర్చు గ్లాస్‌ను సగానికి నింపుతుంది. 231 00:14:36,458 --> 00:14:38,001 అవును, చిన్న గ్లాస్‌ను. 232 00:14:38,376 --> 00:14:39,208 జూలియస్‌‌కే ఓటు. 233 00:14:39,293 --> 00:14:42,458 స్టిక్కర్లు ఇస్తే జూలియస్ వారికి చెల్లిస్తున్నాడు. 234 00:14:42,543 --> 00:14:44,001 జూలియస్ కే ఓటు. ఆరెంజ్. 235 00:14:44,126 --> 00:14:47,793 -దానితో మనం ఎలా పోటీ పడటం? -ఫ్రాంక్, నాదొక ఉపాయం. 236 00:14:47,876 --> 00:14:50,083 ఇంటింటికీ వెళ్ళి, సందేశం వినిపిద్దాం. 237 00:14:50,293 --> 00:14:52,251 విడిగా ఎక్కువ ఇళ్లకు వెళ్ళగలం. 238 00:14:52,333 --> 00:14:56,751 దేవుడా, నువ్వన్నది నిజం. మనం... ఏడు, రెండు, ఒకటి... 239 00:14:56,833 --> 00:14:58,208 రెండింతలు చేయవచ్చు! 240 00:14:59,376 --> 00:15:00,209 జూలియస్‌కే ఓటు. 241 00:15:07,626 --> 00:15:12,459 పదికి పది ఆహారాలకు సజీవంగా ఉండటం ఇష్టం లేదని ఇటీవలి అధ్యయనం కనుగొంది. 242 00:15:13,293 --> 00:15:16,501 ఇది ఫ్రాంక్, బ్రెండాల ఫుడ్‌టోపియా. 243 00:15:17,459 --> 00:15:21,709 వారు మిమ్మల్ని వర్షం నుంచి కాపాడలేకపోయారు. పక్షి నుంచి కాపాడలేకపోయారు. 244 00:15:22,626 --> 00:15:26,084 ఇప్పుడు, ఏకంగా వారి నుంచి కూడా మిమ్మల్ని కాపాడలేరు. 245 00:15:26,168 --> 00:15:30,001 షేర్-జీస్? అసలు దానర్ధం ఏంటి? దాన్ని ఎలా అమలు చేస్తారు? 246 00:15:30,084 --> 00:15:34,168 మీరు కష్టపడి సంపాదించిన దంతాలను తీసేసుకుందామని అనుకుంటున్నారు. 247 00:15:34,251 --> 00:15:36,458 నేను మీ దంతాలను తీసుకోవాలని అనుకోను. 248 00:15:36,543 --> 00:15:40,958 నాకున్న ఎన్నో వ్యాపారాల్లో మీకు ఉద్యోగం ఇచ్చి, దంతాలు ఇద్దామని అనుకుంటున్నా. 249 00:15:41,043 --> 00:15:42,458 కానీ నా మాటలు నమ్మకండి. 250 00:15:42,833 --> 00:15:45,626 నేను సొంతూరి సెలెబ్రిటీగా అలాగే ప్రపంచ ఖ్యాతి గల 251 00:15:45,708 --> 00:15:47,793 మూడు నైపుణ్యాల దిట్టగా మీకు తెలుసు. 252 00:15:47,876 --> 00:15:51,833 కానీ నాకు ఒక వేదికను, ఈ మైక్‌ను ఇచ్చింది జూలియస్‌యే. 253 00:15:51,918 --> 00:15:54,543 చివరిసారి ఫ్రాంక్, బ్రెండా ఎప్పుడు ఏమిచ్చారు? 254 00:15:54,626 --> 00:15:56,793 అసలేమైనా ఇచ్చారా? లేక మీకు ఇచ్చారా? 255 00:15:56,876 --> 00:15:59,251 నేను స్యామీ బేగల్, ఆరెంజ్‌కి నా మద్దతు. 256 00:15:59,333 --> 00:16:02,334 ఫౌండేషన్ ఆఫ్ ఫుడ్స్ ఫర్ జూలియస్ ద్వారా చెల్లించాం. 257 00:16:04,084 --> 00:16:04,918 అద్ది. 258 00:16:06,334 --> 00:16:08,918 ఏంటి ఈ చెత్త, స్యామీ? మాకు ఎలా చేయగలిగావు? 259 00:16:09,251 --> 00:16:11,584 సారీ, ఫ్రాంక్. ఇది నిందల ప్రచారం. 260 00:16:11,668 --> 00:16:12,751 అసిస్టెంట్ క్రీమ్ చీజ్ స్ఖేమర్ 261 00:16:12,834 --> 00:16:15,126 నీపై నిందలు వేశాం. మరో దారి లేక. 262 00:16:15,209 --> 00:16:19,293 నేను ఈ యాడ్ చేస్తేనే, ఆ స్క్రీన్స్‌పై కనిపిస్తానని జూలియస్ చెప్పాడు. 263 00:16:19,459 --> 00:16:24,418 నువ్వు చెప్పిందంతా ఒక ఎంపిక. అదొక ఎంపిక. ఈ చెత్తంతా తీసేయ్. 264 00:16:24,918 --> 00:16:27,543 స్యామీ తీసుకోవాల్సిన నిర్ణయం అది కాదు, ఇది. 265 00:16:28,043 --> 00:16:31,001 -కారు ఎంచుకో. ఏదైనా. -కార్లు భలే ఉన్నాయి. 266 00:16:31,126 --> 00:16:32,708 ఫ్రాంక్ వల్ల బాధగా ఉంటే, 267 00:16:32,793 --> 00:16:35,376 నీ స్నేహం కోసం ఆహారాలు వరుసలో ఉన్నాయి. 268 00:16:35,458 --> 00:16:39,501 -హే, పెద్దోడా. -సొగసైన స్నేహితులు. చూశావా, ఫ్రాంక్? 269 00:16:39,583 --> 00:16:42,458 గారాబంగా, నాకేమి కావాలో అన్నీ ఇస్తున్నాడు. 270 00:16:42,543 --> 00:16:44,543 దీన్ని నేను ఆపలేకపోతున్నాను. 271 00:16:44,626 --> 00:16:47,376 ఎర్రటి కోర్వెట్, స్టీల్ కట్ ఓట్స్ తీసుకుంటా. 272 00:16:47,458 --> 00:16:48,543 అద్భుతమైన ఎంపిక. 273 00:16:51,251 --> 00:16:52,168 పద, మిత్రమా! 274 00:16:54,751 --> 00:16:56,126 "సరఫరా, ఆదేశం" అంటాను. 275 00:16:56,333 --> 00:17:00,043 ఆహారానికి దంతాలు సరఫరా చేసి, నాకు కావాల్సింది చేయమని ఆదేశిస్తా. 276 00:17:00,209 --> 00:17:03,584 కోప్పడకు, ఫ్రాంక్. ఆలోచన నీకు ముందు రానందుకు నీపై కోప్పడు. 277 00:17:09,168 --> 00:17:11,083 వీడితో ఎలా పోటీపడాలి? 278 00:17:50,543 --> 00:17:52,209 ఎక్కడికి వెళ్ళావు, ఫ్రాంక్? 279 00:17:57,793 --> 00:17:59,334 హేయ్, ఫ్రాంక్. 280 00:17:59,501 --> 00:18:01,584 సరే. కొన్ని వేళ్ళ ఆహారం తెచ్చాను. 281 00:18:04,001 --> 00:18:07,668 ఇప్పుడు నాకు నేర్పించు, వేగంగాను అలాగే ఆవేశంగాను ఎలా ఉండాలో. 282 00:18:08,959 --> 00:18:12,501 నేను ఈ కైపెక్కించే పీచ్‌తో సంభోగిస్తున్నాను, 283 00:18:12,626 --> 00:18:16,501 అలాగే కిందికి వెళ్ళి చూస్తే అక్కడ విషయమే లేదు, సోదరా. 284 00:18:16,751 --> 00:18:19,001 ఈ కథ ఆనందిస్తానని ఎందుకు అనిపిస్తోంది? 285 00:18:23,751 --> 00:18:25,543 -హే! -అది బంగాళాదుంపా? 286 00:18:25,959 --> 00:18:27,876 తొక్క తీసే సమయం, దరిద్రులారా! 287 00:18:28,584 --> 00:18:30,001 సరే. అది బంగాళాదుంప. 288 00:18:40,584 --> 00:18:41,459 పట్టుకోండి! 289 00:18:49,876 --> 00:18:50,793 ఛ, ఏంటిది? 290 00:18:54,584 --> 00:18:57,209 ఇది సరిగ్గా చేయలేకపోతోంది. మంచి కారు కాదు. 291 00:18:58,251 --> 00:19:02,126 ఛ. ఫ్రాంక్, ఎందుకని ఈ మొత్తం పోలీస్ బలగాన్ని నియమించావు? 292 00:19:05,209 --> 00:19:07,918 అన్ని దళాలు, దంతాల దోపిడీ కొనసాగుతుంది. 293 00:19:08,001 --> 00:19:11,168 మరింత మద్దతు కావాలి. ఛ, ఇది నకిలీది. 294 00:19:15,709 --> 00:19:17,209 ఛ! అయ్యో! 295 00:19:24,376 --> 00:19:25,376 అద్ది! 296 00:19:30,043 --> 00:19:32,418 ఇంటింటికీ వెళ్లి చందాలు అడుగుతున్నా... 297 00:19:32,793 --> 00:19:35,876 నా భార్యతో శృంగారంలో ఉండగా, నువ్వు వచ్చావు. 298 00:19:45,793 --> 00:19:49,251 నువ్వేదో చేస్తున్నావని తెలుసు, ఫ్రాంక్ ఎక్కడ దాక్కున్నావు? 299 00:20:02,501 --> 00:20:03,501 వెనక్కి పోండి! 300 00:20:05,834 --> 00:20:07,751 అయ్యో, ఛ! 301 00:20:09,001 --> 00:20:11,293 నేను ఎండిపోతున్నాను. 302 00:20:11,793 --> 00:20:15,668 నువ్వు నాలా కాకుండా ఉండాలంటే, సూర్యుడికి దూరంగా ఉండు. 303 00:20:15,751 --> 00:20:16,793 అలాగే మామ్మ. 304 00:20:19,876 --> 00:20:20,793 చెత్త! 305 00:20:21,376 --> 00:20:22,209 వద్దు, వద్దు! 306 00:20:24,293 --> 00:20:25,251 అయ్యో, ద్రాక్ష! 307 00:20:34,876 --> 00:20:36,501 అద్ది, నేను సాధించా! 308 00:20:43,334 --> 00:20:44,168 అయ్యో! 309 00:20:57,084 --> 00:20:58,251 ఏం చేయాలి? 310 00:21:04,001 --> 00:21:06,876 పోరా, సాసేజ్, కానీ జాగ్రత్తగా ఉండు! 311 00:21:16,293 --> 00:21:21,084 అయ్యో, బ్యారీ. అయ్యో. అయ్యో. అయ్యో. ఏమీ కాకూడదు, ఏమీ కాకూడదు. 312 00:21:28,334 --> 00:21:30,168 నేను బంగాళాదుంపను! 313 00:21:35,918 --> 00:21:37,168 సర్‌ప్రైజ్! 314 00:21:39,043 --> 00:21:41,668 -అది నువ్వా? -భలే ఉత్తేజకరంగా ఉంది, బ్రెండా. 315 00:21:41,751 --> 00:21:45,168 ముందు నేను వేగంగా వెళ్ళాను, తర్వాత ఆవేశపడ్డాను. 316 00:21:45,251 --> 00:21:50,626 ఆ తర్వాత, ఒక గొప్ప చిరు క్షణాన, నేను వేగంగాను, ఆవేశంగాను ఉన్నాను. 317 00:21:50,709 --> 00:21:52,168 కానీ చేయకూడదనుకున్నాం. 318 00:21:52,459 --> 00:21:55,251 నువ్వు చెప్పినట్టు చేశాం, కానీ పని చేయలేదు కదా. 319 00:21:55,334 --> 00:21:58,584 మొత్తానికి మనం సిద్ధమయ్యాం. చివరికి మనం పోటీ చేయొచ్చు. 320 00:21:58,668 --> 00:22:00,209 సాయానికి చెల్లించవచ్చు. 321 00:22:00,293 --> 00:22:04,043 మనకు ఇంటింటికీ ప్రచారం చేసే గర్ల్ స్కౌట్ కుకీస్ దొరుకుతాయి... 322 00:22:04,126 --> 00:22:07,959 మనం స్పామ్ కొనవచ్చు. అది చికాకు పుట్టిస్తుంది కానీ ప్రభావవంతం. 323 00:22:08,043 --> 00:22:09,584 ఇలా చేస్తావని అనుకోలేదు. 324 00:22:09,668 --> 00:22:11,293 హ్యూమీస్ ఒక సామెత చెబుతారు. 325 00:22:11,376 --> 00:22:13,793 "ఆమ్లెట్ కోసం గుడ్లను పగలగొట్టాలి." 326 00:22:14,584 --> 00:22:17,668 -అది హత్య! -కాదు, అది ఉపమానం. 327 00:22:17,751 --> 00:22:19,584 ఆమ్లెట్ ఒక సరైన సమాజం 328 00:22:19,668 --> 00:22:22,126 పగిలిన గుడ్లు, రుచిలేని కొన్ని పదార్ధాలు 329 00:22:22,209 --> 00:22:23,668 గెలుపు కోసం చేయక తప్పదు. 330 00:22:23,751 --> 00:22:25,418 ఖచ్చితంగా. దురదృష్టకరంగా, 331 00:22:25,501 --> 00:22:29,001 ఆ పగిలిన గుడ్లలో ఒకటి, బ్యారీ నన్ను దాదాపు పట్టుకోవడం. 332 00:22:29,168 --> 00:22:32,834 కానీ పట్టుకోలేదు. నా అమోఘమైన బంగాళాదుంప మారువేషం పుణ్యాన. 333 00:22:32,918 --> 00:22:36,459 -పొటాటో మొఖం పెట్టుకున్నావా? -10 నిమిషాలే. కానీ ఫలితం చూడు. 334 00:22:36,543 --> 00:22:39,168 ఇది ఎవరికెక్కువ దంతాలున్నాయన్నట్టు మారింది. 335 00:22:39,251 --> 00:22:42,251 -కానీ ఇప్పుడు ఆ ధనవంతులు మనం కావచ్చు. -ఏంటి, ఏంటి? 336 00:22:42,376 --> 00:22:46,876 లేదు. నేను మన మొత్తం సమాజం గురించి మాట్లాడుతున్నాను. ఇది ఇలా ఉండకూడదు. 337 00:22:47,001 --> 00:22:48,876 ఇప్పుడు దానిని మనం ఏం చేయలేము. 338 00:22:49,251 --> 00:22:54,209 దంతాలను నిర్మూలిస్తే తప్ప. ఈ ఆలోచనను మన కొత్త ప్రచారాస్త్రంగా చేసుకోవాలి. 339 00:22:54,293 --> 00:22:57,376 ఒక సరికొత్త ప్రయత్నం. ధనిక ఆహారాలు, పేద ఆహారాలు లేవు. 340 00:22:59,209 --> 00:23:00,751 ఎందుకు నవ్వుతున్నావు? 341 00:23:01,668 --> 00:23:04,626 సారీ, అది ఎప్పటికీ పని చేయదు. 342 00:23:04,709 --> 00:23:09,543 అంటే, ఎప్పటికీ, ఎప్పటికీ, ఎప్పటికీ పని చేయదు. అస్సలు పని చేయదు. 343 00:23:09,668 --> 00:23:11,376 -తన మాట నిజం, బ్రెండా. -ఆగు. 344 00:23:11,459 --> 00:23:14,668 తన మాట నిజమా? మానవుడి వైపు మాట్లాడుతున్నావా? నన్ను కాక? 345 00:23:14,834 --> 00:23:17,626 బ్రెండా, నువ్విక తను చెడ్డవాడు అనుకోవడం ఆపాలి. 346 00:23:17,709 --> 00:23:19,876 ఈ మానవుడు? మనకు మంచి మాత్రమే చేశాడు. 347 00:23:19,959 --> 00:23:23,584 ఇతని ఉపాయాలు పని చేయడమే కాదు, అతనికి మనపట్ల నిజమైన అక్కర ఉంది. 348 00:23:23,876 --> 00:23:28,334 ఉంది. మీరంటే అక్కర ఉంది. ఎంతో అక్కర ఉంది. మీకు నా 100 శాతం మద్దతు ఉంది. 349 00:23:28,418 --> 00:23:31,751 చూడు అతన్ని. ఆహారం తినడం మానేశాడు. 350 00:23:32,001 --> 00:23:35,418 మనకి ఉన్నది, జూలియస్ కి లేనిది, ఇతనే. 351 00:23:35,751 --> 00:23:38,001 గెలిచి, ఫుడ్‌టోపియాని సరిచేయాలంటే 352 00:23:38,084 --> 00:23:40,043 మనం అతని సహజాతాలను నమ్మాలి. 353 00:23:45,168 --> 00:23:46,209 బ్యారీ కరక్టే. 354 00:23:46,293 --> 00:23:48,043 ఇది జారి ఆఖరికి నాశనానికి... 355 00:23:48,126 --> 00:23:50,876 అన్నాడు, నువ్వు నత్త కన్నా జారుడుగా ఉన్నావు. 356 00:23:50,959 --> 00:23:54,918 నువ్వు మోసం చేసి, దొంగిలిస్తుండగా నేను ఇక్కడే నిలబడి ఉంటాననుకుంటే, 357 00:23:55,001 --> 00:23:58,751 అప్పుడు నువ్వు, నీ మానవుడు నత్తల్లా జారి చావండి. 358 00:23:58,834 --> 00:24:00,251 నత్త అంటే సోమరి కదా? 359 00:24:00,334 --> 00:24:04,043 మరీ నీతులు చెప్పకు, ఇతని చోరీలో నువ్వూ సాయం చేసావు, గుర్తుందా? 360 00:24:04,126 --> 00:24:07,459 అందుకు పశ్చాత్తపపడుతున్నా. చాలా దూరం వెళ్ళింది, ఫ్రాంక్. 361 00:24:08,043 --> 00:24:12,043 జరుగు. వీడిని చంపేస్తాను. నీకు పట్టిన శాపాన్ని విముక్తి చేస్తాను. 362 00:24:12,126 --> 00:24:14,626 -బ్రెండా, ఇతను మనకు కావాలి! -నీకు కావాలి. 363 00:24:14,709 --> 00:24:16,959 సొంతంగా చేయగలననే నమ్మకం లేదు కనుక. 364 00:24:17,334 --> 00:24:20,834 ఇది నీ గురించే, ఫ్రాంక్. నీ అభద్రతలు, నీ తప్పుల గురించి. 365 00:24:20,918 --> 00:24:23,293 కాదు, అవి నీ అభద్రతలు, తప్పుల గురించి, 366 00:24:23,376 --> 00:24:25,584 అందరి అభద్రతల గురించి, నావి కాదు! 367 00:24:26,459 --> 00:24:30,084 సరే. చూడు, ఇది సులభం చేస్తాను, ఫ్రాంక్. ఎంచుకో. 368 00:24:30,626 --> 00:24:35,793 ఈ దరిద్రపు వెధవను చంపనివ్వు లేదా నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. 369 00:24:40,168 --> 00:24:41,084 క్షమించు. 370 00:24:46,543 --> 00:24:47,418 మనకతను కావాలి. 371 00:24:50,209 --> 00:24:51,209 అయితే ఉంచుకో. 372 00:25:02,876 --> 00:25:04,209 సోది గొడవ. కదా? 373 00:26:03,168 --> 00:26:05,168 ఉపశీర్షికలు అనువదించినది స్వప్న ప్రత్యూష 374 00:26:05,251 --> 00:26:07,251 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ