1 00:00:06,084 --> 00:00:09,001 ఈ ఎపిసోడ్‌లో గ్రాఫిక్స్ ఉన్నాయని చెప్పడానికి గర్విస్తున్నాం 2 00:00:09,084 --> 00:00:11,126 అలా హెచ్చరించమని అమెజాన్ కోరింది. 3 00:00:11,209 --> 00:00:12,709 ఇదే హెచ్చరిక. మిమ్మల్ని హెచ్చరించినట్లే! 4 00:00:23,751 --> 00:00:24,918 ఫుడ్‌టోపియా! 5 00:00:25,001 --> 00:00:28,918 సాసేజ్ పార్టీ: ఫుడ్‌ టోపియా 6 00:00:30,501 --> 00:00:32,458 స్టిక్కర్ల‌పై నా ఆరు-భాగాల సీరీస్‌ 7 00:00:32,583 --> 00:00:36,209 తొలి భాగానికి అంతరాయం కలిగించి ఈ కథను మీ ముందు ఉంచుతున్నాం. 8 00:00:36,293 --> 00:00:39,251 గత రాత్రి, తప్పించుకున్న బంగాళాదుంప వెంబడింపులో, 9 00:00:39,334 --> 00:00:40,793 దాని నిర్లక్ష్యం వల్ల, 10 00:00:40,876 --> 00:00:45,626 ఫుడ్‌టోపియా ప్రధాన వ్యాపార ప్రాంతానికి 80,000 దంతాల విలువైన నష్టం జరిగింది. 11 00:00:45,709 --> 00:00:48,126 మూడు పండ్లకి దెబ్బలు కూడా తగిలాయి, 12 00:00:48,209 --> 00:00:52,543 నాలుగు కప్‌కేకులు బాగా చితికి‌పోయాయి, ఒక అనాసపండు పైభాగం పోయింది. 13 00:00:52,834 --> 00:00:55,751 వెంబడింపు నుండి మాకు ఈ ఫుటేజ్ లభించింది. 14 00:00:56,543 --> 00:00:59,084 బ్రెండా. బ్రెండా, నువ్వొక అద్భుతమైన బన్‌వి. 15 00:00:59,168 --> 00:01:02,334 నీకు తెలుసా, నీ వెతుకులాట ఫలితం లేనిదని? 16 00:01:02,501 --> 00:01:05,376 లేదా ఆశ వదులుకోడానికి ఇష్టపడవా? 17 00:01:05,543 --> 00:01:06,376 అయ్యో... 18 00:01:06,501 --> 00:01:08,418 అబ్బా, ఛ! 19 00:01:10,501 --> 00:01:14,251 మేము ఈ దంతాల దొంగతనపు బాధితుడైన జూలియస్‌తో మాట్లాడాము, 20 00:01:14,334 --> 00:01:17,709 తన విలాసమైన, కళాత్మకమైన పెంట్‌హౌజ్ నుండి రావడం చూడొచ్చు. 21 00:01:18,126 --> 00:01:19,584 -జూలియస్! ఇటు! -జూలియస్. 22 00:01:19,668 --> 00:01:22,501 ఒక ప్రశ్నకే సమయం ఉంది. ఆ, నువ్వే సోడా బాటిల్. 23 00:01:22,584 --> 00:01:25,126 నీ దంతాలు దోచేసిన బంగాళాదుంపకు ఏం చెబుతావ్? 24 00:01:25,209 --> 00:01:26,626 నీకు టౌన్‌లో ఎవరు ఇష్టం? 25 00:01:26,834 --> 00:01:30,251 నేనా బంగాళాదుంపను చూస్తే, దాన్ని మళ్ళీ భూమిలో పాతేస్తాను! 26 00:01:30,334 --> 00:01:32,793 ఇక టౌన్‌లో నాకిష్టం, వెండీ ది పికెల్. 27 00:01:33,001 --> 00:01:33,834 ఆహా. 28 00:01:34,084 --> 00:01:36,959 జూలియస్! జూలియస్, ఆగు! డోనా సంగతి ఏంటి? 29 00:01:38,668 --> 00:01:39,584 ద లెమన్! 30 00:01:39,668 --> 00:01:42,043 టాస్క్ ఫోర్స్ వేగంగా స్పందించింది. 31 00:01:42,126 --> 00:01:44,293 వాళ్ళు రోజంతా దుంపలను పట్టుకుంటారు, 32 00:01:44,376 --> 00:01:46,626 ఒక అధికారికి మంచి అవకాశం దొరికింది... 33 00:01:47,876 --> 00:01:50,668 అంటే, ఒక యుకాన్ గోల్డ్ దుంపను తెంచే అవకాశం. 34 00:01:50,751 --> 00:01:53,334 విషయమేంటంటే, దుంపగా ఉండటానికి ఇది సమయం కాదు. 35 00:01:58,834 --> 00:01:59,959 నన్ను వదలండి! 36 00:02:00,501 --> 00:02:02,209 నేను చెడ్డ దుంపని, చెప్తున్నా. 37 00:02:04,834 --> 00:02:06,709 మనందరం ఒకేలా ఉండం. 38 00:02:10,584 --> 00:02:13,543 మీరెన్ని దుంపలు తేగలరో అన్నే నాకూ తేవాలని ఉంది, 39 00:02:13,584 --> 00:02:17,001 కానీ ఒక మానవుడు తప్పించు తిరుగుతున్నాడని మనం మరవకూడదు. 40 00:02:17,209 --> 00:02:19,626 డార్క్ జోన్‌లో వెతకడానికి, సాయం కావాలి. 41 00:02:21,043 --> 00:02:22,501 క్రిస్? కిష్క? 42 00:02:24,876 --> 00:02:26,501 ఎట్ టూ, ఐస్డ్ టీ? 43 00:02:26,626 --> 00:02:27,668 సారీ, బేర్. 44 00:02:27,751 --> 00:02:31,376 బంగాళాదుంపను తెచ్చినవాళ్ళకి జూలియస్ పెద్ద బహుమతి ప్రకటించాడు. 45 00:02:31,459 --> 00:02:35,084 నేను వాటిని నా ప్రేయసి హాట్ కోకోకి ఇవ్వాలనుకుంటున్నా. 46 00:02:35,168 --> 00:02:36,959 ఆమె అభిరుచి చాలా ఖరీదైనది. 47 00:02:40,834 --> 00:02:42,834 ముందుకొచ్చి చెప్పు. ఒకటో దుంప... 48 00:02:44,543 --> 00:02:46,084 తొక్క తీసే సమయం, వెధవ. 49 00:02:46,168 --> 00:02:47,043 రెండవ దుంప, 50 00:02:48,459 --> 00:02:50,209 తొక్క తీసే సమయం, వెధవ. 51 00:02:50,293 --> 00:02:51,126 మూడవ దుంప... 52 00:02:51,668 --> 00:02:53,543 తొక్క తీసే సమయం, వెధవ! 53 00:02:53,626 --> 00:02:54,584 నాలుగు. 54 00:02:56,168 --> 00:02:59,876 తొక్క తీసే సమయం, చెత్త వెధవ! 55 00:03:02,168 --> 00:03:04,084 ఏవీ దానిలా చెప్పడం లేదు. 56 00:03:04,334 --> 00:03:07,084 దంతాలు దొంగిలించిన దుంప వేలంత చిన్నది కాదు, 57 00:03:07,168 --> 00:03:10,876 కానీ బాగా పెరిగిన దుంప అంత పెద్దది కాదు. 58 00:03:10,959 --> 00:03:14,001 అంటే ఆ రెండింటి మధ్యలో ఉన్నంత సైజులో ఉంది. 59 00:03:14,084 --> 00:03:16,543 ఆ, దాని పొడవు కూడా మధ్యస్థమైనది. 60 00:03:16,626 --> 00:03:20,918 దాదాపు... హాట్ డాగ్ సైజులో ఉన్న బంగాళాదుంప. 61 00:03:22,668 --> 00:03:24,168 ఏంటి దరిద్రం? 62 00:03:26,334 --> 00:03:27,251 ఆ. 63 00:03:28,459 --> 00:03:30,251 అది నాకు తెలుసు, బంగారం. 64 00:03:30,751 --> 00:03:32,001 బ్రెండా ఇది నమ్మగలవా? 65 00:03:32,084 --> 00:03:34,168 ఇది నువ్వు గెలవాలా, లేదా? 66 00:03:34,251 --> 00:03:36,959 దంతాలు తెచ్చా. ఇప్పుడు ఆహారాలు పనిచేస్తున్నాయి. 67 00:03:37,043 --> 00:03:40,251 బటర్, జామ్, ఇంకా మేయో మన తరపున ప్రచారం చేస్తున్నాయి. 68 00:03:40,334 --> 00:03:42,584 అవి చాలా దినుసులు. ఊపునిచ్చే జాబితా. 69 00:03:42,668 --> 00:03:46,126 "దంతాలను నిర్మూలించండి." ఆమె ఊహా ప్రపంచంలో నివసిస్తోంది. 70 00:03:46,209 --> 00:03:47,793 హేయ్, బ్రెండా. ఒక ఉపాయం. 71 00:03:47,876 --> 00:03:50,084 మాతో నిజమైన ప్రపంచంలో చేరొచ్చుగా? 72 00:03:50,168 --> 00:03:53,293 అందులో ఒక దుష్ట నారింజ మన సమాజాన్ని పాడు చేస్తోంది. 73 00:03:53,376 --> 00:03:54,751 ఎప్పుడూ ఇలా చేస్తుంది. 74 00:03:54,834 --> 00:03:59,168 షాప్‌వెల్స్‌లో కూడా ఆమెకు ఇలాంటి ఆశాపూర్వక విశ్వాసమే ఉండేది. 75 00:03:59,251 --> 00:04:03,043 తెలుసు. తెగతెంపులు కష్టతరమైనవి. నన్ను కూడా ఒకసారి వదిలేసింది. 76 00:04:03,126 --> 00:04:05,459 అంటే, నన్ను ఎప్పుడూ వదిలేస్తూనే ఉంటారు. 77 00:04:05,543 --> 00:04:09,126 ఒకసారి మాల్‌లో, మూవీ దగ్గర, ఒకసారి అమ్మ అంత్యక్రియల వద్ద... 78 00:04:09,209 --> 00:04:11,751 ఏంటి? చిన్న గొడవ అయ్యింది. నన్ను వదిలేయలేదు. 79 00:04:11,834 --> 00:04:14,751 ఆ, అవునులే. నాకు నేను కూడా అదే చెప్పుకుంటాను. 80 00:04:14,834 --> 00:04:16,793 ఆపై ప్రేయసి మాల్‌లో కనిపిస్తుంది, 81 00:04:16,918 --> 00:04:20,168 మరొక వ్యక్తితో కలిసి చక్కటి వీఆర్‌ను అనుభూతి చెందుతూ. 82 00:04:20,250 --> 00:04:23,834 ఇంకా ఆ వ్యక్తి నిన్ను మాల్ ఫౌంటెన్‌లోకి నెడతాడు. 83 00:04:23,918 --> 00:04:27,459 ఆపై కొన్ని నాణాలు అతని మీదకు విసురుతావు, కొందరిని కొడతావు. 84 00:04:27,709 --> 00:04:28,793 అది నిరాశాకరం. 85 00:04:29,834 --> 00:04:32,209 విషయమేదైనా మేము ఒకే అభిప్రాయంతో ఉండేవారం. 86 00:04:33,834 --> 00:04:35,459 ఆమె చెప్పిందే ఆలోచిస్తాను. 87 00:04:35,543 --> 00:04:38,250 నన్ను నేను నమ్మను. అందుకే నీ ఊతం. 88 00:04:38,334 --> 00:04:40,918 ఊతం ఉంటే తప్పేంటి? ఒత్తిడిని తీసేస్తాయి. 89 00:04:41,000 --> 00:04:43,584 ఊతకర్రలు లేకపోతే, నా కాలు బాగయ్యేది కాదు 90 00:04:43,668 --> 00:04:46,293 ఫౌంటెన్‌లో పడ్డప్పుడు మూడు చోట్ల విరిగింది. 91 00:04:46,375 --> 00:04:47,668 హే, నా కళ్ళలోకి చూడు. 92 00:04:48,834 --> 00:04:52,125 ఫ్రాంక్, నిన్ను నువ్వు అనుమానించకు. 93 00:04:52,209 --> 00:04:55,084 ఆమె ముందు చెప్పలేదు ఎందుకంటే ఆమంటే నాకు భయం, 94 00:04:55,168 --> 00:04:56,625 బ్రెండాకు మతి పోయింది. 95 00:04:56,875 --> 00:04:59,125 చర్చలలో ఎక్కువగా నువ్వే మాట్లాడాలి. 96 00:04:59,209 --> 00:05:02,043 ఆ. చర్చ. వెళ్లి ఆమెను వెతుకుతా, మేము సిద్ధపడాలి. 97 00:05:02,126 --> 00:05:06,209 లేదా... చెప్పేది విను. నువ్వు ఉండొచ్చు, సిద్ధపాటుకి సాయం చేస్తాను. 98 00:05:06,293 --> 00:05:09,209 చర్చలు వాదనల్లాంటివి, లెక్కలేని చర్చలు చేశాను. 99 00:05:09,459 --> 00:05:12,834 దాదాపు అన్నిటిలో ఓడిపోయాను. అంటే, ఏం చేయకూడదో నాకు తెలుసు. 100 00:05:12,918 --> 00:05:15,043 అంటే, నేను ఎందరో విజేతలను చూశాను, 101 00:05:15,126 --> 00:05:17,250 ఇప్పుడు కూడా ఒకరిని చూస్తున్నాను. 102 00:05:17,375 --> 00:05:18,293 సరే, వింటున్నా. 103 00:05:18,375 --> 00:05:21,168 మొదటిది, నీ భంగిమ. స్థిరంగా లేదు. 104 00:05:21,250 --> 00:05:23,750 -అది మంచిది కాదా? -కాదు, కాదు. మంచిదే. 105 00:05:23,834 --> 00:05:27,250 సుపరిచితుడివి, నిటారుగా, దృఢంగా లేవు. అసలైన ఆహారం. 106 00:05:27,334 --> 00:05:30,834 నేను ఇంకా ఊగగలను. ఇలా మెలికలు తిరగగలను. 107 00:05:32,000 --> 00:05:34,334 ఇప్పుడు ప్రెసిడెంట్‌లా అనిపిస్తున్నావు. 108 00:05:37,000 --> 00:05:41,500 చూడండి, బాబులు. చూడండి. దంతాలు మన సమాజాన్ని పుచ్చిపోయేలా చేశాయి. 109 00:05:41,875 --> 00:05:45,293 ఫ్రిడ్జ్‌లో స్థల కేటాయింపు దేనికి అవసరమనేదానిపై ఆధారపడాలి, 110 00:05:45,375 --> 00:05:46,584 భరించగలవారికే కాదు. 111 00:05:51,959 --> 00:05:53,500 చప్పట్లు కూడా కొట్టలేను. 112 00:05:53,584 --> 00:05:57,293 అయ్యో. పాలని చూడండి. చూడండి. విరిగిపోతున్నానని బాధపడుతున్నాడు. 113 00:05:57,750 --> 00:06:01,418 నేను మళ్ళీ నిన్ను మామూలుగా చేస్తా. మళ్ళీ ఆర్యోగవంతుడిని చేస్తా. 114 00:06:06,126 --> 00:06:08,668 బన్ విమర్శల దాడిని నేను చాటుగా విన్నాను, 115 00:06:08,751 --> 00:06:12,209 నా దీర్ఘ ఆలోచన ఇది, ఈస్ట్‌తో పులిసిన ఒక గుండ్రని పదార్థం 116 00:06:12,293 --> 00:06:15,834 ఒక వ్యవస్థను నాశనం చేయగలుగుతుందా, దాని దురదృష్టకర ప్రగతి వల్ల 117 00:06:15,918 --> 00:06:18,959 బూజు పట్టి, పాతిపెట్టబడేయకుండా. 118 00:06:19,043 --> 00:06:22,000 ఏ ప్రాధాన్యంలేని వాటితో ప్రతిసారి చేయి కలిపినప్పుడు, 119 00:06:22,293 --> 00:06:25,625 బ్రెండా ఆశ్చర్యపోయింది, బలహీనులకు సాయపడే బలం తనకుందా... 120 00:06:25,709 --> 00:06:26,668 హే, వీనర్? 121 00:06:26,750 --> 00:06:28,918 అదే పనిగా నన్ను అనుసరించి, నా... 122 00:06:29,000 --> 00:06:30,709 ఆలోచనలు నాకే చెప్పడం ఆపుతావా? 123 00:06:31,000 --> 00:06:33,709 -ఆపుతావా? -ఇప్పుడు మన ఆలోచనలు, బ్రెండా. 124 00:06:33,793 --> 00:06:38,959 ఈ పయనంలో, కళావస్తువైన నీకు, డాకుమెంటేరియన్ అయిన నాకు మధ్యనున్న రేఖలు... 125 00:06:39,043 --> 00:06:40,875 చెరిగిపోతాయని అనిపిస్తోంది... 126 00:06:40,959 --> 00:06:46,709 హలో, బ్రెండా. నేను టీనా టర్నిప్, నీ క్షేత్రస్థాయి కార్యకలాపాలకు అధికారిని. 127 00:06:46,793 --> 00:06:48,918 ఐదు గర్ల్ స్కౌట్ కూకీస్ బృంద నాయకిని, 128 00:06:49,000 --> 00:06:51,375 నీ కోసం ఇంటింటికీ వెళ్ళడానికి సిద్ధం! 129 00:06:51,793 --> 00:06:55,000 ఇక ఇచ్చిన మాట ప్రకారం, దంతాల చెల్లింపును మేము... 130 00:06:56,000 --> 00:06:58,084 నువ్వా లేక ఫ్రాంక్ ఇస్తాడా? 131 00:06:58,168 --> 00:06:59,584 నా నుండి కాదు. 132 00:07:00,543 --> 00:07:02,126 సరే. 133 00:07:02,876 --> 00:07:06,001 ఫ్రాంక్, బ్రెండాలకే ఓటేయండి! అందరూ. ఫ్రాంక్, బ్రెండా! 134 00:07:06,709 --> 00:07:11,418 ఫ్రాంక్, బ్రెండాలకు ఓటు వేయండి! షేర్-జీస్! ఫ్రాంక్, బ్రెండాలకు ఓటు వేయండి! 135 00:07:14,459 --> 00:07:17,459 బ్రెండా, మనం మాట్లాడాలి. ఫ్రాంక్ ఎక్కడ? 136 00:07:18,875 --> 00:07:21,250 ఫ్రాంక్? అతను నీ వెనుకే ఉన్నాడు. 137 00:07:23,543 --> 00:07:25,168 దేవుడా, వీనర్. 138 00:07:27,834 --> 00:07:30,834 తాజా ఆహారాలే బ్రతకాలని నా ప్రత్యర్థి నమ్ముతున్నాడు, 139 00:07:30,918 --> 00:07:35,918 కానీ ప్రపంచాన్ని తాజాగా చేస్తే అందరం బ్రతకొచ్చు అనేది నేను నమ్ముతాను. 140 00:07:37,250 --> 00:07:38,709 గొప్పగా ఉంది, ఫ్రాంక్. 141 00:07:38,793 --> 00:07:41,168 బాత్ సాల్ట్స్ వల్ల మాట్లాడటం లేదు, 142 00:07:41,250 --> 00:07:44,000 అవి ప్రపంచాన్ని, సజీవమైన రంగులమయంగా మార్చినా. 143 00:07:44,375 --> 00:07:47,918 తెలుసా, ఈ వారం, నిజానికి, నా జీవితంలోనే అత్యంత విడ్డూరమైనది. 144 00:07:48,000 --> 00:07:48,834 నిజానికా? 145 00:07:48,959 --> 00:07:51,543 కానీ అన్నిటికన్నా సంతృప్తికరమైనదిగా మారింది. 146 00:07:51,625 --> 00:07:54,543 నేను మానవజాతికి ఏ విధమైన సహాయం చేయలేదు. 147 00:07:54,625 --> 00:07:57,209 ఎందుకంటే ఎవరికీ నా సహాయం అక్కర్లేదు. 148 00:07:57,293 --> 00:07:59,168 సాయం చేయనిస్తున్నందుకు థాంక్స్. 149 00:07:59,250 --> 00:08:02,626 ఒకరు మద్దతు ఇవ్వడం, ఒకరు నన్ను నిజంగా నమ్మడం బాగుంది. 150 00:08:03,459 --> 00:08:06,626 నిన్ను పూర్తిగా నమ్ముతున్నా. నువ్వు చేస్తున్న ప్రతీది. 151 00:08:07,543 --> 00:08:09,959 -బహుశా ఏదో ఒకరోజు, నేను... -ఏంటి? 152 00:08:10,459 --> 00:08:11,834 దానిలో భాగమవుతానేమో. 153 00:08:13,626 --> 00:08:14,501 నా ఉద్దేశం... 154 00:08:14,584 --> 00:08:18,209 సాంకేతికంగా చూస్తే నేను ఆహారం కాదు, కానీ నువ్వు నాయకుడయ్యాక, 155 00:08:18,293 --> 00:08:21,043 నన్ను ఆమోదించడానికి మిగతావాటిని ఒప్పించగలవేమో? 156 00:08:21,250 --> 00:08:22,584 -నువ్వు చేసినట్టు? -ఆ. 157 00:08:22,668 --> 00:08:25,418 నీతో నిజాయితీగా చెబితే, ఆమోదింపచేయడం కష్టమే, 158 00:08:25,500 --> 00:08:30,043 కానీ, మాకు బదులుగా మీ జాతి వారిని నువ్వు ఆబగా తినేంత వరకు, 159 00:08:30,209 --> 00:08:31,625 నీకు అవకాశముంది, మానవుడా. 160 00:08:32,458 --> 00:08:34,208 మానవుడు అనడం ఏదోలా ఉంది. 161 00:08:34,293 --> 00:08:36,333 నీకు పేరుందా? మీకు పేర్లు ఉంటాయా? 162 00:08:36,418 --> 00:08:39,043 -నేను జాక్. -నాకు జాక్ తెలుసు. ఒక పండు. 163 00:08:39,125 --> 00:08:42,125 -ఎలా ఉంటాడు? -గుండ్రంగా ఉంటాడు. ముళ్ళు ఉంటాయేమో. 164 00:08:42,208 --> 00:08:45,751 లోపల వంగపువ్వు రంగులో ఉంటుందా? నిజంగా, గుర్తు లేదు. 165 00:08:45,833 --> 00:08:48,333 అదేం అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పటి నుంచి, 166 00:08:48,418 --> 00:08:50,626 జాక్ అన్నప్పుడు, నువ్వే గుర్తొస్తావు. 167 00:08:54,958 --> 00:08:57,001 కాబట్టి, మనం పని కొనసాగిద్దాం. 168 00:08:57,126 --> 00:08:59,001 ఆ, పని కొనసాగిద్దాం. 169 00:09:03,251 --> 00:09:04,084 సౌకర్యం ఉందా? 170 00:09:04,626 --> 00:09:06,251 -లేదు. -మంచిది. 171 00:09:07,209 --> 00:09:09,834 -బ్యారీ ఇది అవసరమా? -ఈరోజు నేను అడుగుతాను. 172 00:09:09,918 --> 00:09:11,043 దీనితో మొదలుపెట్టి! 173 00:09:11,126 --> 00:09:14,293 దీనిలో ఉన్న వ్యక్తిని నువ్వు గుర్తు పడతావా? 174 00:09:14,834 --> 00:09:18,751 నీ ప్రాణమిత్రుడు, ఫ్రాంక్. దుంప వేషం వేసుకున్నాడు, హేయమైన పని. 175 00:09:19,084 --> 00:09:22,626 ఒక విధంగా, అతను చేసిన చెత్త పనులలో ఇది దారుణమైంది కాదు. 176 00:09:22,793 --> 00:09:26,793 కానీ ఇది అతను మాత్రమే చేసిన పని కాదు, అవునా బ్రెండా? 177 00:09:27,418 --> 00:09:29,918 సౌకర్యంగా కూర్చో. ఇక్కడ కాసేపు ఉంటాము. 178 00:09:30,084 --> 00:09:33,333 ఇలా మొదలవుతుంది. ముందు, నేను నీ ప్రతిఘటనను తొలగిస్తాను. 179 00:09:33,418 --> 00:09:35,543 నువ్వొక విలువలేని మనిషివనేలా చేస్తా. 180 00:09:35,626 --> 00:09:38,751 తర్వాత నీ నమ్మకం మళ్ళీ పొందుతాను, కొంచెం, కొంచెంగా. 181 00:09:38,833 --> 00:09:41,668 నిన్ను ఓదారుస్తాను. నువ్వు చివరికి ఒప్పుకునేలా... 182 00:09:41,751 --> 00:09:43,251 మానవుడిని తీసుకెళ్ళాం. 183 00:09:43,583 --> 00:09:46,043 నీకు అబద్ధం చెప్పకూడదు. మా స్నేహితుడివి. 184 00:09:46,126 --> 00:09:48,208 -నీకు అర్ధం కాదు అనుకున్నాం. -కాదు! 185 00:09:48,293 --> 00:09:50,833 -నేనది బాగానే అర్థం చేసుకున్నా. -చూడు? 186 00:09:50,918 --> 00:09:53,043 తను అవసరమనుకున్నాం, కానీ నువ్వే నిజం. 187 00:09:53,126 --> 00:09:55,833 మనం ఆహారం, మన సమస్యలు మనమే పరిష్కరించుకోగలం. 188 00:09:55,918 --> 00:09:58,626 అబద్దమాడటం ద్వారానా? వేగంగా దంతాల దోపిడీ చేశా? 189 00:09:58,708 --> 00:10:02,501 అది ఫ్రాంక్ పనే. గెలిచే అవకాశం పెంచడానికి ఆలా చేశాడు, అదే సమస్య. 190 00:10:02,584 --> 00:10:06,084 మన సమాజం పాడయ్యింది. అంతా దంతాల గురించే. 191 00:10:07,001 --> 00:10:10,543 ఏకీభవిస్తా. నా టాస్క్‌ఫోర్స్ పనంతా దంతాల అత్యాశపైనే. 192 00:10:10,793 --> 00:10:14,709 అందుకే మళ్లీ ప్రారంభించాలనుకుంటున్నాను. ఒక బన్‌గా అలాగే సమాజంలోను. 193 00:10:15,043 --> 00:10:18,168 మనం దారి తప్పాం, మన చిన్న ఫ్రాంక్ మరింతగా. 194 00:10:19,459 --> 00:10:23,043 అతను పీకల్లోతు మునిగిపోయాడు, బేరీ. మానవుడి మాయలో పడ్డాడు. 195 00:10:27,209 --> 00:10:29,793 -ఛ. -ఏంటి? ఏంటి? 196 00:10:30,126 --> 00:10:31,584 వెళ్లి అది పగలగొడదాం. 197 00:10:32,251 --> 00:10:35,001 నా "ఏ చిల్లీ మిగలకూడదు" పాలసీ ద్వారా, 198 00:10:35,083 --> 00:10:38,958 ప్రతి చిక్కుడు గింజకు రాత్రికి తల వాల్చడానికి ఒక చోటు ఉంటుంది. 199 00:10:39,583 --> 00:10:43,626 ఎవరో అందరూ ఆశపడే పప్పుధాన్యాల ఓట్లను చేజిక్కించుకున్నారని అనుకుంటా. 200 00:10:44,708 --> 00:10:47,751 ఇప్పటి వరకు మనం చర్చించని ఒక ఆఖరి అంశం ఉంది. 201 00:10:48,208 --> 00:10:50,251 -మనుషుల గురించి ఏమంటావు? -ఏంటి? 202 00:10:50,751 --> 00:10:54,751 -వారు ఇలా అడగొచ్చు, కదా? -అంటే, వారంటే నాకు పరమ ద్వేషం. 203 00:10:55,376 --> 00:10:59,333 వారిలో ఏదంటే ద్వేషం? గుర్తుందా, కచ్చితంగా చెప్పాలి. 204 00:10:59,418 --> 00:11:03,209 నా సమస్యలు వినే పెద్ద చెవులంటే నాకు ద్వేషం. 205 00:11:03,834 --> 00:11:05,626 వాళ్ళ నీలి కళ్ళంటే ద్వేషం, 206 00:11:06,793 --> 00:11:09,626 అవి నాలో నేను చూసుకోలేనివి చూస్తాయి. 207 00:11:10,751 --> 00:11:11,668 ఇంకా? 208 00:11:11,751 --> 00:11:14,709 తెలివి, సమర్థత ఉన్నాయని చూపించేలా చేయడమంటే ద్వేషం. 209 00:11:15,084 --> 00:11:17,293 -ఇంకా చెప్పు. -వారి నోళ్ళంటే ద్వేషం. 210 00:11:17,376 --> 00:11:21,168 వారి పెద్ద, తడి, వేడి, గుండ్రటి నోర్లు. 211 00:11:22,501 --> 00:11:23,876 జాక్, ఏం చేస్తున్నాం? 212 00:11:45,458 --> 00:11:46,458 నువ్వు బాగుంటావు. 213 00:11:52,583 --> 00:11:53,418 ఆ. 214 00:11:57,918 --> 00:11:58,751 వెళ్తున్నా. 215 00:11:59,751 --> 00:12:00,584 అవును. 216 00:12:10,376 --> 00:12:11,251 ఛ! 217 00:12:14,251 --> 00:12:17,459 సరే, నేను సిద్ధం. వెళ్దాం. వెనుక భాగం చూపు. 218 00:12:17,668 --> 00:12:20,334 ఆ, కొంచెం ఎడమకి, కొంచెం కుడివైపు. అంతే. 219 00:12:20,418 --> 00:12:22,209 నేరుగా రా! నేరుగా రా! 220 00:12:22,584 --> 00:12:23,459 లోపలి వచ్చా. 221 00:12:31,584 --> 00:12:33,043 మనం అతన్ని ఎలా మార్చాలి? 222 00:12:33,543 --> 00:12:35,876 తనకు మానవుడిపై ఉన్న వ్యసనం వల్ల మనం... 223 00:12:35,958 --> 00:12:38,126 ఎన్ని విధాలుగా బాధపడ్డామో చూపించాలి. 224 00:12:38,208 --> 00:12:41,333 అది మానేయాలి, లేదంటే మనతో తనకు శాశ్వతంగా ఏ బంధం ఉండదు. 225 00:12:41,418 --> 00:12:43,833 కష్టంగా ఉంటుంది. తనపై నాకింకా కోపం ఉంది. 226 00:12:43,918 --> 00:12:44,793 నాకూను. చూడు. 227 00:12:44,876 --> 00:12:47,793 మనం దాన్ని అధిగమించి, అతనికి మనం అండగా ఉన్నామని... 228 00:12:47,876 --> 00:12:48,833 ఏంటి దారుణం? 229 00:12:49,708 --> 00:12:52,958 బ్రెండా, బేరీ? అయ్యో, చూడొద్దు! 230 00:12:53,043 --> 00:12:55,293 ఇది... మీరు అనుకుంటున్నట్టు కాదు! 231 00:12:55,543 --> 00:12:56,751 -ఏంటిది? -ఛ! 232 00:12:56,833 --> 00:12:59,208 మీరు చూసినా, ఇది మీరు అనుకునేది కాదు! 233 00:12:59,293 --> 00:13:03,251 అయితే ఆ మానవుడితో సంభోగించట్లేదా? నీపై అతను ఆ బంకను విసర్జించలేదా? 234 00:13:03,334 --> 00:13:07,084 లేదు, అది మేయో. ఒట్టు. హాయ్ చెప్పు, మేయో. 235 00:13:07,293 --> 00:13:09,168 హాయ్, బాబులు. నేను స్కాట్ మేయో. 236 00:13:09,251 --> 00:13:11,293 సీసా బయట నేను ఇలాగే కనిపిస్తాను. 237 00:13:11,376 --> 00:13:14,168 అసహ్యం, అసహ్యం, దేవుడా! అది ఆపు! 238 00:13:14,293 --> 00:13:16,334 అది స్కాట్ మేయో కాదు, దరిద్రుడా! 239 00:13:16,751 --> 00:13:19,168 -జాక్. మనల్ని బయట పడేయ్! -అలాగే బంగారం! 240 00:13:25,834 --> 00:13:27,918 పరిగెత్తినప్పుడు, తన గుదంలో లేడు. 241 00:13:28,001 --> 00:13:29,584 ఎవరు ఎవర్ని నడుపుతున్నారు? 242 00:13:46,626 --> 00:13:51,001 దేవుడా. ఛీ. జరిగింది నమ్మలేకపోతున్నాను. 243 00:13:51,083 --> 00:13:54,751 నేను కూడా. పిచ్చిగా ఉంది. నేను ఒక హాట్ డాగ్‌తో పడుకున్నాను. 244 00:13:54,833 --> 00:13:58,918 అది కాదు! బ్రెండా, బ్యారీ, మనం సంభోగించడం చూశారు. 245 00:13:59,001 --> 00:14:01,668 ఇది చెడిపోయింది. నేను నాయకుడిగా పోటీపడుతున్నా. 246 00:14:01,751 --> 00:14:04,084 ఇది నాకు అవసరం లేని చెత్త. అవసరమే లేదు. 247 00:14:04,251 --> 00:14:06,334 ఫ్రాంక్. పర్లేదు. నెమ్మదించు. 248 00:14:07,376 --> 00:14:08,834 సరే, నా కళ్ళలోకి చూడు. 249 00:14:10,334 --> 00:14:12,584 ఫ్రాంక్, మనమేం చేస్తున్నాం? 250 00:14:13,501 --> 00:14:16,668 ఆపు. వద్దు! నేను ధ్యాస పెట్టాలి. 251 00:14:16,751 --> 00:14:18,126 చర్చ జరిగేది, ఇప్పుడే. 252 00:14:18,209 --> 00:14:21,084 చర్చ అవసరం లేనిది చెప్పనా. అందంగా ఉన్నావు. 253 00:14:21,209 --> 00:14:22,834 ఇక ఆపుతావా అది? 254 00:14:22,918 --> 00:14:25,918 బ్రెండాతో వేదిక ఎలా ఎక్కాలి? నన్ను ద్వేషిస్తోంది. 255 00:14:26,001 --> 00:14:28,918 చాలామంది అధ్యక్షులు సెక్స్ స్కాములో ఇరుక్కున్నారు. 256 00:14:29,001 --> 00:14:30,834 ఒకసారి ప్రజాదారణ పెరుగుతుంది. 257 00:14:30,918 --> 00:14:35,043 వేరే జాతితో సంభోగించినప్పుడు ఎవరైనా పట్టుబడ్డారా? 258 00:14:35,126 --> 00:14:36,918 అది కూడా వారి బద్ధ శత్రువుతో? 259 00:14:37,001 --> 00:14:39,418 అది అధ్యక్షుడు ఎలుగుబంటి లేదా సొరచేపతో 260 00:14:39,501 --> 00:14:41,958 సెక్స్ చేస్తూ పట్టుబడినట్టు ఉందనుకుంటాను. 261 00:14:42,043 --> 00:14:45,458 కానీ ఏం పర్లేదు. ఇది సాధించగలవు. అలాగే ఊగుతూ ఉండు. 262 00:14:45,543 --> 00:14:48,501 "ఊగటమా..." నోరు మూసుకోవయ్యా. ఏం పరిస్థితి ఇది. 263 00:14:49,418 --> 00:14:54,168 "స్యామీ నువ్వుల అంగడి నుండి నువ్వులు అమ్ముతాడు. స్యామీ నువ్వుల..." 264 00:14:55,918 --> 00:14:59,168 -నేను కొత్త స్కాలాప్ పోల్ చూశాను. -సరే, ఆమె ఏమంది? 265 00:14:59,251 --> 00:15:03,001 ఫ్రాంక్, బ్రెండా ముందుకు వెళ్తున్నారు. నేనన్నీ కోల్పోతాను. 266 00:15:03,709 --> 00:15:05,168 అది అవమానం. 267 00:15:05,626 --> 00:15:07,959 అంటే నువ్వు కూడా అన్నీ కోల్పోతావు. 268 00:15:08,501 --> 00:15:10,168 ఏంటి? దేవుడా. 269 00:15:10,293 --> 00:15:14,876 కానీ, తెలుసా, ఈమధ్యే అన్ని సౌకర్యాలతో ఉండటానికి అలవాటుపడ్డాను. 270 00:15:15,001 --> 00:15:18,001 అయితే నీకేమి చేయాలో తెలుసు. శతవిధాలా ప్రయత్నించు. 271 00:15:18,084 --> 00:15:21,168 నన్ను మంచిగా, వారిని చెడుగా చూపడానికి, ఏదైనా చెయ్యి. 272 00:15:21,251 --> 00:15:24,709 ఇంత దూరం వచ్చి అన్నీ వదులుకోవాలా! 273 00:15:25,959 --> 00:15:27,668 వాళ్ళని పాతిపెట్టేయ్. 274 00:15:31,543 --> 00:15:37,458 స్వాగతం, గుడ్ ఈవెనింగ్. ఈ రాత్రి, ఫుడ్‌టోపియా తదుపరి నాయకుడికి పట్టాభిషేకం. 275 00:15:41,668 --> 00:15:43,583 నిబంధనలు చాలా సులభం. 276 00:15:43,751 --> 00:15:48,043 ఇద్దరు అభ్యర్థుల్ని నేను కష్టమైన, నిగ్గు తేల్చే ప్రశ్నలు అడుగుతాను. 277 00:15:48,126 --> 00:15:50,751 మీరందరూ ఏ ఆహారానికైతే ఓటు వేయాలనుకుంటారో, అది 278 00:15:50,833 --> 00:15:52,668 ఎదురుగా నిల్చోవాలి. అర్థమైందా? 279 00:15:52,751 --> 00:15:57,001 సరే, మంచిది! మొదటి అభ్యర్థి, నారింజ అయిన జూలియస్ కి స్వాగతం. 280 00:16:11,293 --> 00:16:15,209 బ్రెండా, సరే. నన్ను చెప్పనీ, నువ్వు ఏం చూసానని అనుకుంటున్నావో... 281 00:16:15,293 --> 00:16:18,459 నాతో అస్సలు మాట్లాడకు, మనిషితో సంభోగించిన ద్రోహి. 282 00:16:18,543 --> 00:16:21,543 మనం మాట్లాడుకోవాలి, మనం వేదికను పంచుకోబోతున్నాం. 283 00:16:25,084 --> 00:16:26,584 ప్రతిగా ఫ్రాంక్, బ్రెండా. 284 00:16:34,043 --> 00:16:37,708 -మాకు చక్కటి పరిచయం లేదా? -ఇక్కడ ప్రశ్నలు అడిగేది నేను. 285 00:16:37,793 --> 00:16:39,833 మొదటిది ఎంతో భిన్నమైనది. 286 00:16:39,918 --> 00:16:42,918 ఫ్రాంక్, బ్రెండా, ఆహారాలు మీ గురించి చెబుతున్నాయి, 287 00:16:43,001 --> 00:16:46,543 వారి మాటల్లో మీరు, "అబద్దాలకోర్లు, కంత్రీలు, మోసగాళ్లు." 288 00:16:46,668 --> 00:16:50,626 జూలియస్ లా కాదు, అతన్ని "న్యాయమైన, చక్కటి వ్యక్తని" వర్ణిస్తున్నారు. 289 00:16:50,708 --> 00:16:53,876 ఇది ఏమి చెత్తో నాకు తెలీదు, కానీ నేనొక ప్రకటన చేయాలి. 290 00:16:53,958 --> 00:16:55,793 నేను పోటీ పడటం లేదు... 291 00:16:57,083 --> 00:16:57,958 ఫ్రాంక్ తో. 292 00:16:59,083 --> 00:17:01,751 సొంతంగా పోటీపడుతున్నా. ఒక షాట్ గ్లాస్ ఇవ్వండి! 293 00:17:04,668 --> 00:17:07,168 సాధించు బ్రెండా! కొత్త అభ్యర్థి! కొత్త మాట! 294 00:17:07,251 --> 00:17:10,501 నా మాజీ తోటి అభ్యర్థి, ఫ్రాంక్, ఒక అవినీతిపరుడు. 295 00:17:10,583 --> 00:17:14,043 అవును, అతను పరమ నీచమైన అవినీతిపరుడు. 296 00:17:14,626 --> 00:17:16,626 అది చాలా బాగా స్పష్టమయ్యింది 297 00:17:16,876 --> 00:17:19,668 నేను, ఫ్రాంక్ ఒకదానికే గౌరవమివ్వడం జరగని పని. 298 00:17:20,083 --> 00:17:21,958 ప్రస్ఫుటంగా, ఫ్రాంక్... 299 00:17:22,043 --> 00:17:23,876 మానవుడితో పడుకున్నది చెప్పకు. 300 00:17:24,126 --> 00:17:27,418 తను ఈ వ్యవస్థతో పని చేయాలనుకుంటున్నాడు. 301 00:17:27,708 --> 00:17:30,501 కానీ రోజూ దంతాల అసమానత పెరగటాన్ని చూస్తున్నా. 302 00:17:32,959 --> 00:17:36,543 ధనికుల నుండి పేద ఆహారాలకు దంతాలు ఇవ్వడమే పరిష్కారమని తన భావన. 303 00:17:36,626 --> 00:17:42,043 కానీ, నేననేది, మనం ఏకంగా దంతాలనే నిర్మూలించాలి! 304 00:17:46,418 --> 00:17:49,668 -బ్రెండా, ఏం చేస్తున్నావు? -మనం అన్నిటినీ పంచుకోవాలి. 305 00:17:52,334 --> 00:17:55,751 సరే, వెర్రి, జనాదరణ లేని ప్రేలాపనలకు తర్వాత సమయం ఉంటుంది. 306 00:17:55,834 --> 00:17:58,668 -కానీ, తిరిగి... -ఆ ఎర్రటి కార్ ఎవరికి కావాలి? 307 00:18:00,418 --> 00:18:03,876 నీది కాదు. ఎందుకంటే, అది ప్లమ్‌కి కూడా చెందుతుంది. 308 00:18:03,959 --> 00:18:07,209 -ఆ రిగటోనీ బాక్స్‌ది కూడా. -ఓహ్. ఆ కారు నా సొంతమవుతుందా? 309 00:18:07,293 --> 00:18:11,584 అవును, అవును! అన్నీ మీకు సొంతమవుతాయి. అలాగే ఏదీ మీ సొంతం కాదు. చూశారా? 310 00:18:11,793 --> 00:18:17,334 నాకు ఓటు వేయండి, మనం కలిసికట్టుగా ఈ వ్యవస్థను చీల్చి వేద్దాం! 311 00:18:20,876 --> 00:18:23,543 ఇంకా ఫ్రాంక్ లైన్లో ఏమి పని? ఇటు రండి! 312 00:18:25,376 --> 00:18:28,043 అయ్యో, నాలో సగం ఫ్రాంక్ కి ఓటు వేయాలంటోంది. 313 00:18:28,126 --> 00:18:30,168 మరో సగం బ్రెండా కి ఓటు వేయాలని! 314 00:18:30,459 --> 00:18:31,876 ఏం చేయాలి? చీలిపోయాను. 315 00:18:31,959 --> 00:18:33,918 ఓట్లు చీల్చుతున్నావు. ఏం చెప్పా? 316 00:18:34,001 --> 00:18:36,918 ఆహారాలు నీ విపరీతాలకు భయపడుతున్నాయి. చంపుతున్నావు. 317 00:18:37,001 --> 00:18:39,626 చెడిపోవడం గురించి మాట్లాడాలా? నేనూ చెప్పగలను. 318 00:18:39,876 --> 00:18:42,001 నా మాట మర్చిపో. విషయాలపై మాట్లాడు. 319 00:18:42,084 --> 00:18:44,209 మీరంతా చెడిపోయిన విషయం వింటారా? 320 00:18:44,459 --> 00:18:47,751 కేవలం సమన్వయకర్తలు మాత్రమే ప్రశ్నలు వేయాలి, పైగా... 321 00:18:49,334 --> 00:18:52,459 నువ్వు చెప్పాలనుకున్న ఆ చెడిపోయిన విషయాన్ని చెప్తావా? 322 00:18:52,543 --> 00:18:54,168 తను మనిషితో సంభోగించాడు! 323 00:19:00,209 --> 00:19:02,209 నేనే సాక్షి! అవమానించడానికి కాదు, 324 00:19:02,293 --> 00:19:04,751 అది అసహ్యం, దారుణం, నువ్వు సిగ్గుపడాలి. 325 00:19:05,043 --> 00:19:09,126 ఏంటి? అది అసంబద్ధమైనది. 326 00:19:09,584 --> 00:19:11,668 ఆది అబద్ధం. వాస్తవం ఇదిగో. 327 00:19:11,751 --> 00:19:14,876 బ్రెండా తన చెత్త భావాల వల్ల ఓడిపోతుందని తెలుసుకుని 328 00:19:14,959 --> 00:19:20,168 ఇలాంటి నిరాధారమైన, దారుణమైన నిందలు వేస్తోంది. 329 00:19:20,251 --> 00:19:23,668 అది చేయడం సులభం! ఇది చూడండి. బ్రెండా, ఇటుకతో సంభోగించింది. 330 00:19:23,751 --> 00:19:27,168 ఒక మానవుడి అంగాన్ని కౌగిలించుకుని, దాని పిచ్చి రసాలతో... 331 00:19:27,251 --> 00:19:29,168 నిండే కంటే, ఇటుక సంభోగం పర్లేదు. 332 00:19:34,293 --> 00:19:36,626 ఎక్కడికి వెళ్తున్నారు? వెనక్కి రండి. 333 00:19:36,709 --> 00:19:38,876 మానవుడితో కాదు, ఆహారంతోనే సంభోగిస్తా. 334 00:19:38,959 --> 00:19:41,751 నిజంగా. అందరితో సంభోగిస్తా. నాకు అవకాశం ఇవ్వండి. 335 00:19:41,834 --> 00:19:44,834 ఇక ఆ మానవుడి కంపును వీరందరిపై రుద్దుతావా? కుదరదు. 336 00:19:44,918 --> 00:19:47,209 -నోర్మూయ్, బ్రెండా. -నోర్మూయ్, ఫ్రాంక్. 337 00:19:50,168 --> 00:19:52,876 ఈ ఇద్దరు వెధవల్లో ఒకరికి మీ ఓటు వేస్తారా, 338 00:19:53,001 --> 00:19:56,834 లేక నాకు వేయండి, జూలియస్, బంగారం. జామ్స్! మళ్ళీ చేద్దాం రండి! 339 00:20:03,418 --> 00:20:06,376 -ఎక్కడికి వెళ్తున్నారు? -మేము అర్హతున్న వారమే! 340 00:20:06,459 --> 00:20:07,376 మేము అర్హులం! 341 00:20:07,459 --> 00:20:11,334 ఇక ఈ ఉద్విగ్న క్షణాన్ని బట్టి చూస్తే, ఆహారం తన తీర్పును ఇచ్చింది. 342 00:20:11,418 --> 00:20:13,418 అత్యధిక మెజారిటీ ఆమోదంతో, 343 00:20:13,501 --> 00:20:18,751 ఫుడ్‌టోపియాకు కొత్త నాయకుడు, ప్రతి ఒక్కరి అభిమాన నారింజ, జూలియస్! 344 00:20:22,709 --> 00:20:24,084 నేను మీ కోసం ఉన్నాను! 345 00:20:24,543 --> 00:20:28,668 అవును! నేను ఆహారాలకు ఆహారాన్ని, ఆహారాల కోసమే ఉన్నా... 346 00:20:28,751 --> 00:20:29,626 నాకోసం ఆగండి! 347 00:20:29,709 --> 00:20:31,168 ఆహారాలచే ఎన్నుకోబడ్డాను! 348 00:20:31,709 --> 00:20:33,918 నష్టం. నిరాశ. విషాదం. 349 00:20:34,459 --> 00:20:37,084 శక్తివంతమైన జంట ఘోరమైన రీతిలో విడిపోయింది, 350 00:20:37,168 --> 00:20:42,626 దీనితో, ఫుడ్‌టోపియా సామాజిక పునాదులే కుప్పకూలాయి. 351 00:20:44,543 --> 00:20:45,918 ఇక నోర్ముయ్, వీనర్. 352 00:21:47,543 --> 00:21:49,543 సబ్‌టైటిల్ అనువాద కర్త స్వప్న ప్రత్యూష 353 00:21:49,626 --> 00:21:51,626 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ