1 00:00:16,375 --> 00:00:17,543 ఫుడ్‌టోపియా! 2 00:00:17,626 --> 00:00:21,418 సాసేజ్ పార్టీ: ఫుడ్ టోపియా 3 00:01:02,043 --> 00:01:06,501 చూడు, జూలియస్. మర్చిపోకు, నేను లేకపోతే నువ్వు లేవు. 4 00:01:06,918 --> 00:01:08,001 ఇది శుభ్రం చేయి. 5 00:01:10,626 --> 00:01:13,376 ఇప్పుడు నవ్వు. అంతే. 6 00:01:26,626 --> 00:01:28,793 ఆబగా తీసుకోండిరా, పిచ్చి వెధవల్లారా. 7 00:01:31,918 --> 00:01:33,501 ఆ, ఆ, ఇదిగో. 8 00:01:37,959 --> 00:01:39,876 రెండు ఊర్ల కథ. 9 00:01:40,293 --> 00:01:43,626 ఒకటి ఊహకందని ధనం, శక్తితో నిండి ఉంది. 10 00:01:44,376 --> 00:01:45,376 మరొకటి... 11 00:01:48,001 --> 00:01:49,418 నిర్జీవమైన నేల, 12 00:01:49,501 --> 00:01:53,959 నిరాశ, క్షీణత అనే దుర్వాసనలతో నిండి, ప్రాథమిక అవసరాలు లేని ప్రాంతం. 13 00:01:57,418 --> 00:02:01,001 సారీ, వీనర్. నీ షరా మామూలు, నిరుత్సాహకరమైన సోది నేను చూపలేను. 14 00:02:01,084 --> 00:02:04,584 జూలియస్ కొత్త నిబంధన ఏంటంటే, అసమానతను అప్రధానం చేయడం... 15 00:02:04,668 --> 00:02:07,293 విస్మయపరిచే వార్తలతో ఆహారాల దృష్టి మరల్చడం, 16 00:02:07,376 --> 00:02:09,668 నిజాలను మనం సరి చూడం, వినోదంతో సాగుతాం. 17 00:02:09,709 --> 00:02:11,543 కొత్త షో, స్క్విడ్ గేమ్స్ లా. 18 00:02:11,584 --> 00:02:14,543 ఇది చెకర్స్ ఆడుతున్న కాలమారి సోదరుల లైవ్ ప్రసారం. 19 00:02:14,751 --> 00:02:16,584 ...ఇది అటు పెడితే నాదే గెలుపు. 20 00:02:17,834 --> 00:02:19,001 వింతగా హాయిగా ఉంది. 21 00:02:19,293 --> 00:02:21,376 ఈ బాధని ఎలా పట్టించుకోకుండా ఉంటావ్? 22 00:02:21,459 --> 00:02:26,876 మనం అసలు ఎలాంటి ప్రణాళికా లేకుండా, ఏదీ లేకుండా, కథల్లోకి చొచ్చుకుపోవాలి. 23 00:02:26,959 --> 00:02:29,959 మనం నిజమైన హాలా-కాస్ట్ మధ్యలో ఉన్నాము. 24 00:02:30,043 --> 00:02:32,543 కొత్త ప్యానలిస్ట్, మెలన్ గిబ్సన్ చెప్పలేదు. 25 00:02:32,793 --> 00:02:34,459 ఆహారాల మారణకాండ ఒక అబద్దం. 26 00:02:34,543 --> 00:02:37,543 అలాగే, ప్రతి యుద్ధానికి బేగల్స్‌దే బాధ్యత. 27 00:02:37,626 --> 00:02:39,959 సరే. తేలికగా తీస్కో, మెలన్. 28 00:02:55,751 --> 00:02:58,418 హేయ్, ఎవరైనా పేరున్న వారితో పార్టీ చేసుకోవాలా? 29 00:03:01,834 --> 00:03:04,293 స్యామీ నిజమైన చెత్తలా తయారయ్యాడు, కదా? 30 00:03:05,084 --> 00:03:08,293 అతన్ని ఇష్టపడేవాడిని, ఇప్పుడు తనపై ఆశే లేదు. స్పష్టంగా. 31 00:03:08,584 --> 00:03:12,626 మంచి ఆహారం చెడుగా మారింది అనడానికి మరో ఉదాహరణ. 32 00:03:13,043 --> 00:03:16,084 ఫ్రెండ్స్ ఆఖరికి మనల్ని నిరుత్సాహపరుస్తారు, కదా? 33 00:03:16,918 --> 00:03:18,376 నిన్ను కాదు, మంచిదానివి. 34 00:03:19,168 --> 00:03:23,251 థాంక్స్, బ్యారీ. వ్యవస్థను కూల్చడానికి ఆహారాలు సిద్ధంగా లేవనుకుంటా. 35 00:03:23,334 --> 00:03:24,834 ఓటు చీల్చాల్సింది కాదు. 36 00:03:24,918 --> 00:03:27,334 నేనే నిన్ను అలా చేయించాను. అది నా తప్పు. 37 00:03:27,418 --> 00:03:29,334 -అబద్ధం చెప్పకపోవాల్సింది. -ఇంకా? 38 00:03:29,418 --> 00:03:32,793 దంతాలు దోపిడీ చేయాల్సింది కాదు. ఆ బంగాళాదుంప వేషంలో. 39 00:03:33,334 --> 00:03:34,251 ఇంకా? 40 00:03:34,334 --> 00:03:36,334 ఫౌంటైన్‌లోకి తోయకుండా ఉండాల్సింది 41 00:03:36,418 --> 00:03:38,584 దంతాల-దోపిడీలో బ్రేక్ విన్యాసంతో. 42 00:03:39,293 --> 00:03:40,418 ఇంకా? 43 00:03:40,918 --> 00:03:44,668 సరే, నేను మానవుడితో అలా సంభోగించి ఉండాల్సింది కాదు. 44 00:03:44,793 --> 00:03:48,668 అదిగో, మొత్తానికి. "నేను మానవుడితో సంభోగించి ఉండాల్సింది కాదు." 45 00:03:49,334 --> 00:03:51,126 నాకు అభద్రతా భావం, అది... 46 00:03:51,209 --> 00:03:55,376 తను నన్ను ఎంతో నమ్మాడు, నన్ను నేనే నమ్మనప్పుడు. 47 00:03:56,084 --> 00:03:56,918 మీరూ నమ్మలేదు. 48 00:03:58,043 --> 00:04:01,668 మనమీద నేను మరింత విశ్వాసం ఉంచాల్సింది, ఉంచలేదు, సారీ. 49 00:04:01,876 --> 00:04:03,501 క్షమిస్తావని ఆశించట్లేదు. 50 00:04:03,626 --> 00:04:05,709 ఎందుకంటే అది క్షమించరానిది. 51 00:04:05,876 --> 00:04:09,334 ఇది సరైనదో, కాదో కానీ, నేను తనని వదిలేస్తున్నాను, బ్యారీ. 52 00:04:09,959 --> 00:04:11,959 పూర్తిగా. మన స్నేహంపై ఒట్టు. 53 00:04:12,793 --> 00:04:14,293 ఏం స్నేహం? 54 00:04:20,668 --> 00:04:24,584 నాకు ఇలా కావాల్సిందే. బహుశా నీ నుంచి మరింత చెడు స్పందనే రావాలి. 55 00:04:25,250 --> 00:04:28,293 అయితే, నేను వెళ్తాను. ఎక్కడికో నాకు తెలీదు, కానీ... 56 00:04:29,375 --> 00:04:30,375 నిన్ను మన్నిస్తా. 57 00:04:31,250 --> 00:04:32,168 అవునా? 58 00:04:32,459 --> 00:04:35,043 -అస్తవ్యస్తం చేసావు. -అవును, తెలుసు. చేశాను. 59 00:04:35,209 --> 00:04:37,834 కానీ ఆహారాల స్వభావంలోనే ఈ చెడగొట్టడం ఉందేమో. 60 00:04:37,918 --> 00:04:41,084 మనలో ఎవరూ దోషరహితులు కారు, అందుకే మన సమాజం కూడా కాదు. 61 00:04:41,334 --> 00:04:44,293 అవును, మనలో ఎవరైనా మానవుడితో పడుకొని ఉండొచ్చు. 62 00:04:45,334 --> 00:04:47,750 అలా అన్నందుకు బాధగా ఉంది. అది నిజం కాదు. 63 00:04:48,793 --> 00:04:52,418 ఏంటంటే, ఫుడ్‌టోపియా బాగు కోసం మనం ఎక్కువ ఒత్తిడికి లోనయ్యాం, 64 00:04:52,500 --> 00:04:55,625 కానీ మనం ఆ శక్తిని మన ఇద్దరిపై వెచ్చించి ఉండాల్సింది. 65 00:04:55,709 --> 00:04:59,793 కొసమెరుపు ఏంటంటే, ఆ పని మనం ఇప్పుడు చేయవచ్చు. 66 00:05:01,668 --> 00:05:02,918 దానికి సమయం పడుతుంది. 67 00:05:03,668 --> 00:05:05,793 నేను చూసింది మహా దారుణం. 68 00:05:06,709 --> 00:05:08,876 ఆ దృశ్యం నా తలలోంచి పోవటం లేదు. 69 00:05:08,959 --> 00:05:11,209 అంటే మెయోనీజ్ చిమ్మింది కదా అతని... 70 00:05:11,293 --> 00:05:13,834 సరే, చెప్పక్కర్లేదు. అర్థమయ్యింది. 71 00:05:14,293 --> 00:05:17,625 నేను అక్కడే ఉన్నాను. నీకెంత సమయం కావాలో తీసుకో. 72 00:05:17,875 --> 00:05:20,000 కానీ మనం ఫుడ్‌టోపియాను బాగు చేయాలి. 73 00:05:20,625 --> 00:05:23,168 మనం ఓడిపోయాం, కానీ వారు మన పిల్లలు. 74 00:05:23,543 --> 00:05:25,334 వారు ఎప్పటికీ మన బాధ్యతే, 75 00:05:25,418 --> 00:05:28,543 మనల్ని దూరం పెట్టినా లేదా వెధవల్లాగా ప్రవర్తించినా. 76 00:05:29,000 --> 00:05:31,293 హేయ్ సన్నాసులు, జూలియస్ పాలిస్తాడు. 77 00:05:33,250 --> 00:05:36,459 మంచిని బయటకు తేవడం మన కర్తవ్యం. జూలియస్‌లో కూడా. 78 00:05:37,084 --> 00:05:39,375 కచ్చితంగా చెప్పగలను, అతని లోలోపల ఎక్కడో 79 00:05:39,875 --> 00:05:42,418 ఒక ఆహారం ఉంది, అది ప్రేమను కోరుకుంటోంది. 80 00:05:42,500 --> 00:05:44,168 అతనికి నచ్చచెప్పగలనని ధీమా. 81 00:05:45,459 --> 00:05:48,000 నీ దయాగుణం నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. 82 00:05:49,125 --> 00:05:51,875 ఓటమి అనే విషపు బూడిదలో కూడా, 83 00:05:52,125 --> 00:05:57,000 క్షమాహృదయం వర్ధిల్లుతోంది, అది ప్రేమ అనే పంటని సమృద్ధిగా ఇస్తోంది. 84 00:05:58,584 --> 00:06:00,126 ఇంకా వీడియో తీస్తున్నాడా? 85 00:06:00,709 --> 00:06:02,376 నేను పట్టించుకోవడం లేదు. 86 00:06:02,584 --> 00:06:05,543 -తరువాత కలుద్దామా? -కలవకపోవడానికి ఏ కారణం లేదు. 87 00:06:27,918 --> 00:06:30,834 ఫ్రాంక్. అంతా బాగుందా? ఎన్నికలు ఎలా జరిగాయి? 88 00:06:30,918 --> 00:06:34,959 బాగానే జరిగాయి, మిత్రమా. ఆ, మొత్తం మీద భలే జరిగింది. 89 00:06:35,043 --> 00:06:37,209 ఎందుకంటే నువ్వంత చక్కగా చేసావు. 90 00:06:37,293 --> 00:06:40,459 అద్భుతం. నేను చెప్పినట్టే ఊగావా? 91 00:06:40,834 --> 00:06:44,625 నువ్వేమీ ముగించవని తెలుసు, ఫ్రాంక్. నేను ముగించాల్సి వస్తుందేమో. 92 00:06:44,875 --> 00:06:47,834 ఆ, నేను మొత్తం సమయం ఊగుతూనే ఉన్నాను. 93 00:06:47,918 --> 00:06:52,125 వారికి బాగా నచ్చింది. ఊగటం వల్లే ఫలితం ఖాయమైందనుకుంటాను. 94 00:06:53,709 --> 00:06:56,918 అందుకే తర్వాతి భాగం చెప్పడం కొంచం కష్టం అవుతుంది. 95 00:06:57,043 --> 00:06:59,000 వద్దు, ఇది మళ్ళీ వద్దు. 96 00:07:00,293 --> 00:07:03,001 జాక్, కారణం నువ్వు కాదు, సరేనా? నేను. 97 00:07:03,126 --> 00:07:06,584 అలాగే నీలాంటి వారితో నేను ఉండటం సాధ్యమయ్యేది కాదు. 98 00:07:07,293 --> 00:07:10,793 -అంటే కారణం నేననే అర్ధం. -సరే, నువ్వే. నువ్వు మానవుడివి. 99 00:07:11,043 --> 00:07:14,501 నన్ను ప్రేమలో వదిలేసిన అన్ని సందర్భాల కన్నా ఇది బాధగా ఉంది. 100 00:07:15,751 --> 00:07:18,834 రోలర్ కోస్టర్‌లో బ్రేకప్ అయినదానికంటే బాధగా ఉంది, 101 00:07:18,918 --> 00:07:22,168 అందులో ఎక్కిన అపరిచితులంతా తరువాత ఆ రైడ్ ఫోటోలు ఇచ్చారు 102 00:07:22,250 --> 00:07:24,500 ఎందుకంటే నేను అంతలా ఏడ్చాను. 103 00:07:30,125 --> 00:07:31,709 తెలుసా? కుదరదు. 104 00:07:31,793 --> 00:07:35,500 బ్రేకప్ అయిన ప్రతి సారీ, దాన్ని స్వీకరించి నేను వెళ్ళిపోయాను. 105 00:07:35,584 --> 00:07:39,709 కానీ ఈసారి కాదు. మనతో కాదు. దీని కోసం నేను పోరాడతాను. 106 00:07:39,793 --> 00:07:41,293 -దీని కోసం పోరాడతావా? -ఆ. 107 00:07:41,375 --> 00:07:43,375 బ్రేకప్ యత్నాన్ని ఏమంటానో తెలుసా? 108 00:07:43,459 --> 00:07:45,209 -కుదరదు, థాంక్యూ. -ఏంటి? 109 00:07:45,584 --> 00:07:49,375 నిన్ను నన్ను వదలనివ్వను, ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాను. 110 00:07:49,459 --> 00:07:52,834 విన్నావా, ప్రపంచం? నేను హాట్ డాగ్‌ను ప్రేమిస్తున్నాను! 111 00:07:53,959 --> 00:07:57,250 హే, ఇక ఆ సోది ఆపు. ఇక చాలించు. నెమ్మదిగా మాట్లాడు. 112 00:07:57,334 --> 00:08:00,293 నా జీవితాన్ని దారిలో పెట్టాలని అనుకుంటున్నా, సరేనా? 113 00:08:00,376 --> 00:08:02,168 బ్రెండాతో ఉండగలగటానికి, 114 00:08:02,251 --> 00:08:06,168 బ్యారీ నన్ను మళ్ళీ నమ్మడానికి ఏకైక మార్గం, నిన్ను దూరం చేసుకోవడమే. 115 00:08:06,793 --> 00:08:10,084 లేదు. మన మధ్య ఉన్నది నిజమైన ప్రేమ, ఫ్రాంక్. 116 00:08:10,543 --> 00:08:15,001 100 శాతం నికార్సైన ప్రేమ. 117 00:08:20,000 --> 00:08:22,000 లేదు, కాదు. 118 00:08:22,084 --> 00:08:25,834 నువ్వు ఎప్పటికైనా మాలో ఒకడిగా స్వీకరించబడతావని అనుకుంటున్నావా? 119 00:08:25,959 --> 00:08:29,125 ఇక్కడి నుంచి పో. నువ్వు, నీ కంపుకొట్టే మనిషి శ్వాస. 120 00:08:29,750 --> 00:08:32,583 వెళ్ళు! వెళ్ళు! పో! పో! 121 00:08:32,708 --> 00:08:35,333 ఇక్కడి నుంచి పో! నువ్విక వద్దని తెలియట్లేదా? 122 00:08:35,458 --> 00:08:37,083 మనస్ఫూర్తిగా అనటం లేదు. 123 00:08:39,375 --> 00:08:43,168 ఆ, అలానే అన్నాను. రాక్షసుడా. 124 00:08:43,793 --> 00:08:46,293 హాట్ డాగ్స్ గుండె పట్టేలా చేస్తాయని తెలుసు, 125 00:08:46,793 --> 00:08:49,001 కానీ గుండె పగిలేలా చేస్తాయని తెలీదు. 126 00:09:33,126 --> 00:09:34,501 ఏం చేస్తున్నావో తెలుసు. 127 00:09:35,583 --> 00:09:36,958 నీపై ఆశలు వదులుకున్నా, 128 00:09:37,043 --> 00:09:40,708 కానీ ఇప్పుడు చూస్తున్నా, మంచి ఆహారాలు, చెడుగా మారతాయని. 129 00:09:41,293 --> 00:09:44,043 ఆపై, వాళ్ళకు మళ్ళీ మంచిగా మారగల సామర్ధ్యం ఉంది. 130 00:09:44,208 --> 00:09:46,251 అంటే నేను చెడుగా మారానా? 131 00:09:46,333 --> 00:09:49,083 అయితే నాకోసం ఇక్కడెందుకు చాలా ఆహారాలు ఉన్నాయి? 132 00:09:49,168 --> 00:09:51,833 నేనిలా చేస్తుంటే, కేరింతలు కొడుతున్నాయే? 133 00:09:59,876 --> 00:10:03,043 స్యామీ, నావారిలో బలహీనుడిగా ఉన్నప్పుడు నీకు తెలియదు. 134 00:10:03,501 --> 00:10:05,834 పొట్టిగా ఉన్నందుకు అందరూ సతాయించేవారు. 135 00:10:06,084 --> 00:10:09,001 అప్పుడు విప్లవం ప్రారంభమైంది, నేను హీరో అయ్యాను. 136 00:10:09,626 --> 00:10:12,584 మనుషులను చంపడం నాకు ఎంతో గొప్పగా అనిపించింది. 137 00:10:12,668 --> 00:10:16,293 కానీ ఇప్పుడు ఆ ఉత్తేజం కోరుకొనే, హృదయం పొంగే చర్యలను చూస్తే, 138 00:10:16,376 --> 00:10:19,793 పొట్టివాడిగా ఉన్న బాధకి ముసుగు చర్యలుగా అనిపిస్తున్నాయి. 139 00:10:20,376 --> 00:10:22,793 నువ్వు పేరు, కీర్తి అనే ముసుగు వాడుకుని 140 00:10:22,876 --> 00:10:25,751 లావాష్‌ని కోల్పోయిన బాధని దాస్తున్నావని తెలుసు. 141 00:10:30,209 --> 00:10:33,001 హే. నా దగ్గర తన పేరు అనకు. 142 00:10:34,293 --> 00:10:36,083 ఇక్కడి నుంచి పో, బుడంకాయ్. 143 00:10:36,293 --> 00:10:41,333 నీకు నా విజయం చూసి అసూయ, అలాగే నా కార్లు, ఫ్రెండ్స్, స్క్రీన్లను చూసి. 144 00:10:41,418 --> 00:10:42,958 కాదు, అలా కాదు... 145 00:10:43,208 --> 00:10:45,751 నాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. అన్నీ. 146 00:10:45,833 --> 00:10:47,833 నేను అన్నీ ఉన్న బేగల్‌ని! 147 00:10:47,918 --> 00:10:48,958 నేను, ఒకప్పుడు... 148 00:10:49,043 --> 00:10:51,708 హే. నువ్వు అన్నీ ఉన్న బేగల్‌వి. శాంతించు. 149 00:10:54,751 --> 00:10:56,918 అయ్యో. నా గొంతు అలా ఉంటుందా? 150 00:11:01,126 --> 00:11:02,168 జూలియస్‌ కావాలి. 151 00:11:03,293 --> 00:11:06,334 పగలు, రాత్రి మధ్యలో జూలియస్ స్వీట్ దగ్గరకి రాకూడదు. 152 00:11:06,626 --> 00:11:09,001 సరే. నేను మళ్ళీ వస్తాను... ఆగు. ఏంటి? 153 00:11:09,084 --> 00:11:11,418 లేదు, అతన్ని చూసే వరకు నేను వెళ్ళను. 154 00:11:11,501 --> 00:11:13,418 వీధుల్లో ఆహారాలు చనిపోతున్నాయి. 155 00:11:13,626 --> 00:11:15,209 నువ్వూ కలిసి చావొచ్చుగా? 156 00:11:28,793 --> 00:11:33,043 మూలిగే కన్నమా? ఏంటి. కన్నాలు ఇలా చేయవే? 157 00:11:34,751 --> 00:11:40,083 జూలియస్. నేను అనుకున్నట్లే. అతనొక బాధాకరమైన నిమ్మజాతి వాడు. 158 00:12:19,959 --> 00:12:20,918 హలో? 159 00:12:28,418 --> 00:12:29,543 జూలియస్? 160 00:12:31,209 --> 00:12:32,126 జూలియస్! 161 00:12:32,918 --> 00:12:37,126 కాపాడండి! నన్ను ఇక్కడి నుంచి తీసేయ్! సరేనా? నన్ను కాపాడు! 162 00:12:38,418 --> 00:12:41,333 కాపాడు! ఇక్కడి నుంచి తీసుకెళ్ళు! 163 00:12:41,418 --> 00:12:43,668 ఏంటి? నాకు అర్ధం కావట్లేదు! ఏమవుతోంది? 164 00:12:43,751 --> 00:12:45,333 ఇక్కడి నుంచి తీసుకెళ్ళు! 165 00:12:45,418 --> 00:12:47,501 సరే. సరే. కోడ్ ఏంటి? 166 00:12:47,668 --> 00:12:51,251 తెలీదు. ఆమె నా లోపల ఉన్నప్పుడు నాకేమి తెలియదు. 167 00:12:51,333 --> 00:12:54,001 -నీలోనా? -నా మెదడు పని చేయదు. 168 00:12:54,083 --> 00:12:57,208 ఏంటి? అయోమయంగా ఉంది. నువ్వు దేని గురించి అంటున్నావు? 169 00:12:58,708 --> 00:13:01,001 దేవుడా. తను వచ్చేసింది. వచ్చేసింది. 170 00:13:01,084 --> 00:13:02,209 ఏంటి? ఎవరు వచ్చారు? 171 00:13:03,293 --> 00:13:06,751 -పరిగెత్తవే మొద్దు, పరిగెత్తు! -దేని నుండి పరిగెత్తాలి? 172 00:13:06,834 --> 00:13:07,751 పరిగెత్తు! 173 00:13:07,834 --> 00:13:12,668 సరే, సరే. నారింజ ఎవరిని రప్పించిందో చూడు. 174 00:13:13,668 --> 00:13:14,959 సారీ. హలో? 175 00:13:15,793 --> 00:13:17,251 కింద చూడు, బంగారం. 176 00:13:18,418 --> 00:13:21,876 ఈ సమయంలో నీకు చాలా గందరగోళంగా ఉంటుందని నాకు తెలుసు, 177 00:13:21,959 --> 00:13:23,626 మనసులో ఎన్నో ప్రశ్నలు. 178 00:13:24,876 --> 00:13:26,918 ఈ బియ్యపు గింజ ఎవరు? 179 00:13:27,168 --> 00:13:31,168 జూలియస్ బంధించబడి, కాపాడమని అడుగుతున్నాడు, ఎందుకని? 180 00:13:34,751 --> 00:13:38,126 తన కాంతివంతమైన, ముడతలు పడిన గుదం వెనుక ఉన్న 181 00:13:38,208 --> 00:13:41,251 ఆ వింత యంత్రం ఏంటి? 182 00:13:42,083 --> 00:13:44,458 ఇది ఎందుకని అలానే చూస్తున్నావు? 183 00:13:45,126 --> 00:13:47,168 అసలేం చూస్తున్నానో కూడా తెలియదు. 184 00:13:47,251 --> 00:13:49,126 మాట్లాడమని చెప్పానా, జూలియస్? 185 00:13:52,376 --> 00:13:56,083 'నారింజ లోపల నేను' అనే నా కథను చెబితే నీకు అర్ధమవుతుందేమో. 186 00:13:58,583 --> 00:13:59,626 యుద్ధం తర్వాత, 187 00:14:00,293 --> 00:14:05,876 ఆహారం ఐక్యం కావాలనే ఆలోచన, ఎన్నో ఆశలు రేకెత్తించింది. 188 00:14:06,918 --> 00:14:08,668 కానీ తర్వాత, ఆ వరద వచ్చింది. 189 00:14:09,084 --> 00:14:15,043 నా ఆశలన్నీ కొట్టుకుపోయాయి, నా 4,000 బంధువులతో పాటు. 190 00:14:16,209 --> 00:14:17,251 సాయం అవసరమైంది. 191 00:14:17,584 --> 00:14:18,876 థాంక్యూ. 192 00:14:18,959 --> 00:14:21,751 నీకే థాంక్యూ, అంటుకునే అన్నం. నాకు ఇవి ఇష్టం. 193 00:14:21,834 --> 00:14:23,334 కానీ ఎవరూ రాలేదు. 194 00:14:24,751 --> 00:14:27,293 అందరిలాగే నేను షాప్‌వెల్స్‌కి తిరిగి వెళ్ళా. 195 00:14:27,918 --> 00:14:32,126 కానీ అక్కడ ఐకమత్యం లేదు. ప్రతి ఆహారం దేనికదే అన్నట్టు ఉంది. 196 00:14:34,626 --> 00:14:38,751 అక్కడే నేను ఆహార స్వభావాన్ని చూశాను. 197 00:14:39,208 --> 00:14:40,833 వారికి కావాల్సింది చూసాను. 198 00:14:41,458 --> 00:14:43,668 అందుకు ఒకరికి ఒకరు ఏం చేస్తారో చూశాను. 199 00:14:45,793 --> 00:14:48,583 నాకు అవకాశమే లేదని నాకు తెలిసింది. 200 00:14:48,668 --> 00:14:50,208 నేను చాలా చిన్నదాన్ని. 201 00:14:51,208 --> 00:14:54,126 అప్పుడు నీ స్నేహితుడు జవాబుతో తిరిగి వచ్చాడు. 202 00:14:54,418 --> 00:14:57,001 వీడిని మలద్వారం నుండి నియంత్రిస్తున్నాను. 203 00:14:59,751 --> 00:15:03,168 ఒక ఆహారం, మనిషి మలద్వారం నుండి అతన్ని నియంత్రించగలిగితే, 204 00:15:03,251 --> 00:15:06,751 అదే కిటుకు ఆహారానికి కూడా వర్తించవచ్చా అని ఆశ్చర్యపోయాను. 205 00:15:07,084 --> 00:15:10,834 అప్పుడు విధితో కూడిన ఓ సుఖమైన క్షణంలో, 206 00:15:10,918 --> 00:15:15,959 నాకు తెలిసిన అతి పెద్ద మూర్ఖుడికి నేను చూసినవాటిలోనే అతి పెద్ద మలద్వారం ఉంది. 207 00:15:17,126 --> 00:15:21,709 అవి ఏదో చదునైన ప్యాన్ కేక్ లేదా ప్లమ్ పిరుదుల్లా లేవు. 208 00:15:22,584 --> 00:15:25,334 అవి భారీ పిరుదులు. 209 00:15:25,918 --> 00:15:29,584 ఆ పిరుదులు ఎంత బాగున్నాయంటే అవి రెండుసార్లు అమర్చబడ్డాయి. 210 00:15:29,668 --> 00:15:32,126 అర్ధమయింది. నువ్వు నారింజ పిరుదులు చూశావు. 211 00:15:32,251 --> 00:15:35,418 అవును, చూశాను, అలాగే మెరుగ్గా వ్యవహరించాను. 212 00:15:57,376 --> 00:16:01,543 నేను ఆశించిన దానికంటే మా బంధం నిర్మలమైనది. 213 00:16:02,293 --> 00:16:04,501 అతని కదలికలు నేను నియంత్రించాను. 214 00:16:05,918 --> 00:16:07,168 తన మాటను కూడా. 215 00:16:07,834 --> 00:16:10,043 పరీక్షిస్తున్నా. ఇది... 216 00:16:10,126 --> 00:16:11,251 ఇది మొదలయ్యిందా? 217 00:16:12,959 --> 00:16:17,418 బియ్యపు గింజ తెలివి, ఈ నారింజ మన్మధుడి శరీరంతో, 218 00:16:17,626 --> 00:16:21,751 నన్ను నేను, విజయానికి చేరువయ్యే సరైన స్థానంలో పెట్టుకున్నాను. 219 00:16:21,834 --> 00:16:23,709 నాది, నాది, నాది, నాది, నాది... 220 00:16:23,793 --> 00:16:24,834 నాది, నాది, నాది. 221 00:16:24,918 --> 00:16:28,459 వారి దరిద్రపుగొట్టు ముఖాల మీదే తలుపు వేసేశాను. 222 00:16:28,543 --> 00:16:30,626 ఆ వివరాలు అక్కర్లేదని అనుకుంటాను. 223 00:16:30,959 --> 00:16:34,376 నేను, నగరంలోని అతి బలహీన ఆహారం నుండి, 224 00:16:34,833 --> 00:16:37,001 అతి శక్తివంతమైనదానిగా మారాను. 225 00:16:38,793 --> 00:16:42,208 కానీ అప్పుడు, నువ్వు, నీ చిన్ని వెధవ 226 00:16:42,293 --> 00:16:45,793 నా అధికారాన్ని తీయాలనుకున్నారు మీరు అనుకున్న విధంగా... 227 00:16:45,918 --> 00:16:47,043 షేర్-జీస్. 228 00:16:47,501 --> 00:16:48,583 అవును. 229 00:16:49,083 --> 00:16:51,583 దేనివల్లో, వెధవలు ఒకరికొకరు ఎదురు తిరిగారు, 230 00:16:51,668 --> 00:16:53,333 నేను గెలిచాను, ఇలా ఉన్నాం. 231 00:16:53,876 --> 00:16:56,043 కానీ నువ్వు బియ్యపు గింజవి. 232 00:16:56,126 --> 00:16:58,126 నీలా దుర్బలంగా, చిన్నగా ఉన్నవారికి 233 00:16:58,208 --> 00:17:00,293 నీ అధికారాన్ని వాడాల్సింది. 234 00:17:00,376 --> 00:17:01,751 నేను ఎందుకు చేయాలి? 235 00:17:01,834 --> 00:17:06,793 వారికి అవకాశం ఉన్నప్పుడు, నాకు సహాయం చేయలేదు. ఎవ్వరూ చేయలేదు. 236 00:17:06,876 --> 00:17:08,668 అంటే, ఇప్పుడు నేను వచ్చానుగా. 237 00:17:08,751 --> 00:17:10,626 నువ్వు మారడానికి ఇంకా సమయముంది. 238 00:17:10,708 --> 00:17:13,251 నాకు తెలుసు, జూలియస్ కూడా మన్నిస్తాడు. 239 00:17:19,043 --> 00:17:20,001 ఒక విషయం తెలుసా? 240 00:17:20,418 --> 00:17:23,251 ఆ, నేను అది చేస్తాను. 241 00:17:23,418 --> 00:17:26,418 ఏంటి? అద్భుతం. నువ్వు మారుతావని నాకు తెలుసు. 242 00:17:26,501 --> 00:17:28,043 లేదు, అది కాదు. 243 00:17:28,126 --> 00:17:31,668 నిన్ను చంపాలా, వద్దా అని దీర్ఘంగా ఆలోచించాను, 244 00:17:32,126 --> 00:17:34,043 ఎందుకంటే, నీకు నా రహస్యం తెలుసు. 245 00:17:34,418 --> 00:17:35,584 -చేస్తాను. -వద్దు. 246 00:18:09,043 --> 00:18:11,459 అవును. అవును. 247 00:18:17,918 --> 00:18:20,209 కానీ ఆహారాలు ఇతర ఆహారాలను చంపవు. 248 00:18:20,293 --> 00:18:21,959 ఏంటి బన్, తమాషాగా ఉందా? 249 00:18:22,043 --> 00:18:26,168 తోటి ఆహారం పక్కన ఉండి ఏమి చేయకపోవడం వల్ల ఎన్ని ఆహారాలు చనిపోయాయో తెలుసా? 250 00:18:26,251 --> 00:18:28,918 మనం చేసేదల్లా ఒకరినొకరు చంపుకోవడమే. 251 00:18:29,168 --> 00:18:32,293 సరే. అలాగే. దెబ్బలాడదాం అంటావా? 252 00:18:35,584 --> 00:18:39,709 అంతు తేలేదాకా పోరాడుతాను. పద ఇక చేద్దాం. 253 00:19:14,126 --> 00:19:16,876 నా బన్ తిరిగి లభిస్తుంది 254 00:19:16,959 --> 00:19:20,084 నా బన్ వస్తుంది నా బన్ తిరిగి... 255 00:19:32,334 --> 00:19:34,293 నా కన్ను! 256 00:19:42,709 --> 00:19:44,209 అబ్బా, అది చురుకుగా ఉంది! 257 00:19:49,959 --> 00:19:52,793 అక్కడి నుంచి బయటకు రావే, దరిద్రమా! 258 00:19:53,584 --> 00:19:54,918 బిగించు, నారింజ! 259 00:20:11,376 --> 00:20:13,126 బ్రెండాను ఎక్కడైనా చూశారా? 260 00:20:13,209 --> 00:20:14,751 ఆమెను పొందే అర్హత లేదు. 261 00:20:15,584 --> 00:20:18,834 మా చెట్టు ఇల్లుని ఎలా ముస్తాబు చేశానో ఆమె చూసేవరకు ఆగు. 262 00:20:41,209 --> 00:20:44,251 -ఆగు, వద్దు. నేను, నిజమైన జూలియస్. -ఏంటి? 263 00:20:44,334 --> 00:20:46,459 నా నుండి బియ్యపు గింజను తీసి ఉంటావు. 264 00:20:46,543 --> 00:20:48,043 -తను పోయింది. -నిజంగా? 265 00:20:48,293 --> 00:20:50,834 ఆ. దేవుడా. ధన్యవాదాలు. 266 00:20:50,959 --> 00:20:54,668 బహుశా, తను ఇక్కడే ఎక్కడో ఉండి ఉండొచ్చు. 267 00:20:55,001 --> 00:20:57,376 మనం ఇంకా సురక్షితం కాదు. 268 00:20:57,543 --> 00:20:58,626 నువ్వన్నది నిజం. 269 00:21:03,459 --> 00:21:08,084 బ్రెండా బన్‌సెన్‌‌పై ఆధిక్యం సాధించాలంటే అది కలలో మాటే. 270 00:21:15,584 --> 00:21:17,626 ఇక్కడ లేదని తెలుసా? ఏమందంటే... 271 00:21:17,709 --> 00:21:20,834 "వెలుగు, చీకటి మధ్య కాలంలో ఎవరూ అనుమతించబడరు" అందులో, 272 00:21:20,918 --> 00:21:21,959 ఏం అర్థం కాలేదు? 273 00:21:45,793 --> 00:21:50,209 లేదు. ఆగు. నేను. జూలియస్‌ను. ఈసారి నిజంగానే. 274 00:21:50,293 --> 00:21:52,126 మళ్ళీ నేను మోసపోతాను అనుకోకు. 275 00:22:18,543 --> 00:22:20,876 హలో? బ్రెండా? జూలియస్? 276 00:22:23,293 --> 00:22:24,334 ఏంటి? 277 00:22:36,418 --> 00:22:37,293 బ్రెండా. 278 00:22:44,793 --> 00:22:45,709 బ్రెండా! 279 00:22:46,001 --> 00:22:48,376 ఫ్రాంక్. పర్లేదు. బాగానే ఉన్నాను. 280 00:22:49,334 --> 00:22:50,459 అయ్యో కాదు. 281 00:22:50,584 --> 00:22:53,876 లేదు, లేదు. మెలకువగా ఉండు. 282 00:22:53,959 --> 00:22:56,459 నీ కాళ్ళు లేవు, నీకోసం ఏదైనా తెస్తాను. 283 00:22:56,543 --> 00:23:00,876 ఆగు, ఆగు. ఫ్రాంక్, నాకు గమ్ కనిపిస్తున్నాడు. 284 00:23:01,251 --> 00:23:03,376 తను సంతోషంగా ఉన్నాడు, ఫ్రాంక్. 285 00:23:03,751 --> 00:23:08,709 తాను కుర్చీ దిగాడు. కొంచం డాన్స్ కూడా చేస్తున్నాడు. 286 00:23:09,751 --> 00:23:13,043 డాన్స్ చేస్తూ నన్ను కాంతిలోకి తీసుకెళతాడట, ఫ్రాంక్. 287 00:23:13,126 --> 00:23:15,334 అయ్యో. వద్దు బ్రెండా, వద్దు. 288 00:23:15,418 --> 00:23:18,043 గమ్‌కి దూరం ఉండు. తనతో ఉంటూ అలా కలిసిపోకు. 289 00:23:18,126 --> 00:23:21,043 తనని వెళ్ళిపోమను. నాశనమయిపో, గమ్. ఈమె నుండి పో. 290 00:23:21,126 --> 00:23:23,876 నన్ను పిలుస్తున్నాడు. ఏంటది, గమ్? 291 00:23:26,168 --> 00:23:28,251 నాకు జవాబు ఇస్తున్నాడు. 292 00:23:28,334 --> 00:23:29,168 ఏం జవాబు? 293 00:23:29,293 --> 00:23:34,584 జీవితంలో ముఖ్యమైన దాని గురించి తను చెప్పిన సందేశం గుర్తుందా? 294 00:23:35,584 --> 00:23:38,168 చనిపోయే ముందు వరకు చెప్పలేకపోయాడు. 295 00:23:38,543 --> 00:23:40,584 గుర్తుందా? కొంచం చిరాకుగా ఉండేది, 296 00:23:40,668 --> 00:23:45,334 ఎందుకంటే బయటకు వచ్చి, చెప్పడానికి తను చాలా సమయం తీసుకున్నాడు. 297 00:23:45,418 --> 00:23:47,543 అవును, గుర్తుంది. 298 00:23:47,834 --> 00:23:49,251 నాకు ఇప్పుడు తెలిసింది. 299 00:23:49,501 --> 00:23:52,084 అవునా? ఆ వాక్యం చివరి భాగం ఏంటో తెలుసా? 300 00:23:52,459 --> 00:23:54,209 దానికి లోతైన అర్ధం ఉంది. 301 00:23:55,209 --> 00:23:57,293 అది అన్నిటినీ మార్చేస్తుంది. 302 00:23:57,918 --> 00:24:02,543 నేను ఇది ముందే నేర్చుకుని ఉండుంటే బాగుండేది. 303 00:24:02,626 --> 00:24:03,626 ఏంటది? 304 00:24:03,751 --> 00:24:07,626 జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం 305 00:24:09,376 --> 00:24:10,459 అది... 306 00:24:12,209 --> 00:24:15,168 అది? ఏంటి? 307 00:24:15,418 --> 00:24:18,668 అయ్యో, అయ్యో, అయ్యో. 308 00:24:21,126 --> 00:24:22,834 దేవుడా, ఇది కాకూడదు! 309 00:24:26,293 --> 00:24:29,626 అయ్యో! 310 00:26:11,084 --> 00:26:13,084 సబ్‌టైటిల్ అనువాద కర్త స్వప్న ప్రత్యూష 311 00:26:13,168 --> 00:26:15,168 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ