1 00:00:16,543 --> 00:00:17,876 ఫుడ్‌టోపియా! 2 00:00:17,918 --> 00:00:21,584 సాసేజ్ పార్టీ: ఫుడ్ టోపియా 3 00:00:34,293 --> 00:00:37,084 నాకు బాధగా ఉంది. 4 00:00:42,918 --> 00:00:47,876 ఆమె కళ్ళు మూసుకుంది 5 00:00:47,959 --> 00:00:50,209 ఒక క్షణం మాత్రమే 6 00:00:50,293 --> 00:00:52,751 కుళాయి తెరుచుకుంది 7 00:00:52,834 --> 00:00:58,043 నీటి ధార 8 00:00:58,126 --> 00:01:00,168 ఆమె ముఖంపై చిమ్మింది 9 00:01:00,251 --> 00:01:01,918 బాధతో ఆమె మరణించింది 10 00:01:02,043 --> 00:01:04,418 -ఎందుకు ఫ్రాంక్... -ఇది చేస్తాడు? 11 00:01:04,543 --> 00:01:08,751 సముద్రంలో ముద్ద 12 00:01:08,793 --> 00:01:12,001 సముద్రంలో బ్రెండా ముద్దలా మారింది 13 00:01:12,084 --> 00:01:14,793 సముద్రంలో బ్రెండా ముద్దలా మారింది 14 00:01:14,876 --> 00:01:16,626 సముద్రంలో ముద్ద 15 00:01:16,709 --> 00:01:18,959 సముద్రంలో బ్రెండా ముద్దలా మారింది 16 00:01:19,043 --> 00:01:22,543 సముద్రంలో బ్రెండా ముద్దలా మారింది 17 00:01:25,293 --> 00:01:29,418 స్యామీ? షోకి సమయం అయ్యింది. నువ్వు తయారయ్యి బయటకి వస్తున్నావా? 18 00:01:29,501 --> 00:01:31,793 ఇంకా లేదు. నన్ను ఒంటరిగా వదిలేయ్. 19 00:01:31,876 --> 00:01:36,418 కానీ నేను బాగానే ఉన్నాను. అంతా బాగుంది. నేను త్వరలోనే వస్తాను. 20 00:01:38,584 --> 00:01:40,418 నీకు కావాల్సింది అంతా ఉంది. 21 00:01:40,501 --> 00:01:43,168 సరే, వెళ్ళి కొంచెం చిరునవ్వు చిందించు. 22 00:01:44,709 --> 00:01:45,876 నాకు ఏమైంది? 23 00:01:48,001 --> 00:01:50,626 బాధ నుండి పారిపోతున్నావు, అందమైన పిరికివాడా. 24 00:01:50,793 --> 00:01:53,668 లావాష్? నువ్వు నిజం కాదు. నిజం కాదు. 25 00:01:53,834 --> 00:01:56,501 నిజమే. కానీ మన ప్రేమ నిజమైనది. 26 00:01:56,709 --> 00:01:59,126 అలాగే బ్రెండాతో నీ స్నేహం కూడా. 27 00:01:59,668 --> 00:02:01,668 బ్రెండాకు సాయం చేయలేకపోయాను. 28 00:02:01,751 --> 00:02:04,459 నీకు చేయలేకపోయినట్టుగా. క్షమించు. 29 00:02:05,001 --> 00:02:08,959 క్షమించు. సరేనా? క్షమించు. 30 00:02:11,459 --> 00:02:12,459 దూరంగా పోండి. 31 00:02:12,543 --> 00:02:16,459 కోల్పోయిన ప్రియమైనవారి గురించి బాధపడుతున్నానని వినిపించట్లేదా? 32 00:02:17,751 --> 00:02:20,043 షో రద్దు చేసి, కాలమారీస్‌ను పెట్టండి. 33 00:02:20,376 --> 00:02:21,834 నిన్ను చూడటానికి వచ్చా. 34 00:02:22,376 --> 00:02:24,376 నీ బాధ తెలుస్తోంది. ఎవరికి ఉండదు? 35 00:02:24,459 --> 00:02:26,834 నీ స్నేహితుడే నీ స్నేహితురాలిని చంపాడు. 36 00:02:26,918 --> 00:02:29,376 ఇప్పుడు నువ్వే ఆ కథ చెప్పాలా? చాలా కష్టం. 37 00:02:29,834 --> 00:02:31,001 ఆ, దాని గురించి... 38 00:02:31,084 --> 00:02:34,126 ఫ్రాంక్ ఎప్పటికైనా అలా చేస్తాడని నేను అనుకోను. 39 00:02:34,584 --> 00:02:36,668 అవును. కానీ నేనూ అక్కడ ఉన్నాను. 40 00:02:37,084 --> 00:02:40,418 తను ఆమె శరీరాన్ని నాశనం చేయడం నా కళ్ళతో చూశాను. 41 00:02:40,501 --> 00:02:41,876 నన్ను నమ్ముతావు, కదా? 42 00:02:42,001 --> 00:02:44,876 ఆ. కానీ, ఇది క్లిష్టమైనది. 43 00:02:44,959 --> 00:02:49,168 ఇది గుడ్డి నమ్మకం లాంటిది. కొత్త స్నేహితుల కంటే పాతవారిని నమ్మడం. 44 00:02:49,293 --> 00:02:51,709 నేను నీకు ఇంత చేసిన తర్వాత కూడానా? 45 00:02:52,126 --> 00:02:55,501 నీకొక వేదికను ఇచ్చాను. పేరు. సంపద. 46 00:02:56,043 --> 00:02:57,543 అవన్నీ నీకోసం చేశాను. 47 00:02:58,209 --> 00:03:00,668 అవన్నీ నేను వెనక్కు తీసుకోగలను కూడా. 48 00:03:00,751 --> 00:03:03,834 నువ్వైనా కథ చెప్పాలి లేదా మరొకరు చెప్తారు. 49 00:03:05,001 --> 00:03:07,334 నా బదులు మరొకరు దొరికే అవకాశమే లేదు. 50 00:03:07,668 --> 00:03:10,126 నీకు బదులుగా వచ్చే వాడు తనే. తను డంకన్. 51 00:03:11,168 --> 00:03:14,376 డంకన్ డోనటా? ఎలాంటి చెత్త పేరు అది? 52 00:03:14,459 --> 00:03:16,626 హలో స్యామీ. ఎలా ఉన్నావు? 53 00:03:17,293 --> 00:03:19,626 దేవుడా, అసహ్యకర గొంతు. 54 00:03:20,209 --> 00:03:23,126 ఛా. కెమెరాకి తాను నచ్చుతాడు. 55 00:03:23,668 --> 00:03:26,793 తన ముఖం నుండి వెలుతురు ఎలా విరజిమ్ముతోందో చూడు. 56 00:03:26,959 --> 00:03:28,126 రెట్టింపు పూత ఉంది. 57 00:03:28,751 --> 00:03:32,959 నీ ఇష్టం స్యామీ. కథని నివేదించు లేదా మొత్తం వదులుకో. 58 00:03:36,001 --> 00:03:39,834 నేను డంకెన్ డోనట్, స్యామీ బేగల్‌కి బదులుగా. 59 00:03:40,251 --> 00:03:41,668 ప్రధాన వార్త చూద్దాం. 60 00:03:41,751 --> 00:03:44,418 అధ్యక్షపదవికి పోటీపడిన జోడీ నుండి విధిరాతతో, 61 00:03:44,501 --> 00:03:47,584 ఒక బన్ దారుణంగా హత్య చేయబడింది. 62 00:03:48,376 --> 00:03:51,501 ఫ్రాంక్ ఫ్రాంక్‌ఫర్టర్ ఒకే ఒక్క అనుమానితుడు, 63 00:03:51,584 --> 00:03:55,126 ఇక్కడ బ్రెండా చేతిలో ఘోరంగా అవమానించబడ్డాడు 64 00:03:55,418 --> 00:03:57,334 ఊరి ప్రజల అందరి ముందు. 65 00:03:57,543 --> 00:04:03,168 అలాగే ఆమెని హత్య చేసినందుకు అరెస్ట్ కాబడుతూ ఇక్కడ కనిపిస్తున్నాడు. 66 00:04:03,251 --> 00:04:06,751 కొత్త నాయకుడు, జూలియస్, నిందితుని గురించి చెప్పిన మాటలు. 67 00:04:07,459 --> 00:04:11,334 ఆహారాలు, ఇతర ఆహారాలను చంపకూడదు. అంతే. 68 00:04:11,418 --> 00:04:14,584 ఇది నైతికంగా తప్పని తార్కికంగా చూపే ఏకైక మార్గం 69 00:04:14,668 --> 00:04:16,625 ఫ్రాంక్‌ని బహిరంగంగా చంపడమే. 70 00:04:17,168 --> 00:04:19,043 విచారణ లైవ్ ప్రసారం చేస్తాం, 71 00:04:19,168 --> 00:04:22,375 న్యాయమూర్తి రుటబాగ గిన్స్‌బర్గ్ తీర్పు చదవబోతున్నారు. 72 00:04:22,875 --> 00:04:23,875 నిందితుడు. 73 00:04:27,500 --> 00:04:31,668 బ్యారీ, నువ్వు పొట్టివాడిగా ఉన్నప్పటి నీ కథను నాకు చెప్పినప్పుడు 74 00:04:32,000 --> 00:04:34,875 హోరా కుర్చీ నుండి తోసేసి, నిన్ను పొట్టోడా అని 75 00:04:34,959 --> 00:04:36,500 తిట్టినందుకు క్షమించు. 76 00:04:36,584 --> 00:04:40,375 తర్వాత, విస్కీ సీసాను కూడా నీపై విసిరి కొట్టాను. 77 00:04:40,459 --> 00:04:42,668 ఖచ్చితంగా ఉత్తమంగా వ్యవహరించలేదు. 78 00:04:43,043 --> 00:04:44,959 సరేలే. విస్కీ ఎలా ఉంది? 79 00:04:45,334 --> 00:04:46,625 ఫ్రాంక్‌ లాగానే ఉంది. 80 00:04:46,709 --> 00:04:49,793 విరిగిన మనసుకన్నా దారుణం ఏముంటుంది. 81 00:04:51,125 --> 00:04:53,875 ఏయ్, హంతకుడా, నిన్ను చూడటానికి కొందరు వచ్చారు. 82 00:04:53,959 --> 00:04:56,125 బ్రెండాని చంపినట్టు, వాళ్ళనీ చంపకు. 83 00:04:58,668 --> 00:05:00,834 నేను ప్రమాణం చేస్తున్నాను. నేను... 84 00:05:00,918 --> 00:05:03,084 తెలుసు. నువ్వు బ్రెండాను చంపలేవు. 85 00:05:03,418 --> 00:05:06,084 అయ్యో, నువ్వు అనుభవిస్తున్నది తెలుసు, ఫ్రాంక్. 86 00:05:06,168 --> 00:05:08,834 ప్రేమించినవారిని నేను కూడా కోల్పోయాను. 87 00:05:09,293 --> 00:05:12,043 ఆ బాధ, నన్ను అసహ్యకర పనులు చేసేలా చేసింది. 88 00:05:12,126 --> 00:05:13,876 వారి గురించి ఆలోచించినప్పుడు, 89 00:05:13,959 --> 00:05:17,668 మన పురుషాంగం కుదించుకుపోయి లోపలికి వెళుతుంది. 90 00:05:18,293 --> 00:05:19,168 అది సాధ్యమేనా? 91 00:05:19,418 --> 00:05:20,793 నేస్తాలను వ్యతిరేకించా. 92 00:05:20,875 --> 00:05:23,875 నన్ను నేనే గుర్తించలేనట్టు తయారయ్యాను. 93 00:05:23,959 --> 00:05:27,334 ఎంతో పేరు, సంపద సాధించాననే నిజం తప్ప, మిగిలినదంతా బాధే, 94 00:05:27,418 --> 00:05:29,418 ఇప్పుడు అందరూ నన్ను గుర్తిస్తారు. 95 00:05:29,500 --> 00:05:30,625 అంటే, అందరూ. 96 00:05:30,709 --> 00:05:34,959 కానీ భావోద్వేగపరంగా పూర్తిగా మారిపోతున్నా, నేను ఇంకా మారడానికి సిద్ధం. 97 00:05:35,500 --> 00:05:39,043 విషయం ఏంటంటే, ఇంకా ఆశ ఉంది, ఫ్రాంక్. 98 00:05:40,168 --> 00:05:44,084 అస్సలు లేదు. బ్రెండా చనిపోయింది. ఫుడ్‌టోపియా చనిపోయింది. 99 00:05:44,168 --> 00:05:48,043 నేను వారితో కలవబోతున్నాను. అదే బహుశా ఉత్తమమైనది. 100 00:05:48,334 --> 00:05:49,500 అలా అనుకోను, సోదరా. 101 00:05:49,584 --> 00:05:51,084 వారు ఎలా చంపుతారో చూశాను. 102 00:05:51,168 --> 00:05:53,668 అది చాలా బాధాకరంగా ఉండబోతోంది. 103 00:05:54,293 --> 00:05:57,293 ఇప్పుడు భరిస్తున్న దానికంటే ఏదీ అంత బాధాకరం కాదు. 104 00:05:57,375 --> 00:05:59,584 నా ప్రియురాలిని చంపాననుకుంటున్నారు. 105 00:05:59,918 --> 00:06:02,626 అందరూ కాదు. నిన్ను తప్పించడానికి వచ్చాము. 106 00:06:02,793 --> 00:06:05,668 స్యామీ వీపుపై భవనం మ్యాప్‌ను పచ్చపొడవలేము 107 00:06:05,751 --> 00:06:07,126 మనమే బయటకి పారిపోవాలి. 108 00:06:07,334 --> 00:06:08,709 స్యామీ, స్పోర్క్ ఇవ్వు. 109 00:06:08,793 --> 00:06:10,751 అది నువ్వు నిజంగా అన్నావా? 110 00:06:11,209 --> 00:06:13,668 లేకపోతే, స్పోర్క్ తెమ్మని ఎందుకు చెప్తాను? 111 00:06:13,918 --> 00:06:17,168 స్పూన్, ఫోర్క్‌లలో ఏది తేవాలో తేల్చుకోలేదు అనుకున్నా. 112 00:06:18,168 --> 00:06:21,250 సరేలే. మీరు వెళ్ళండి. 113 00:06:23,709 --> 00:06:26,668 అది, ఇందులో తమాషా ఏం లేదు. 114 00:06:26,750 --> 00:06:29,000 అతన్ని తప్పించాలంటే, మనం త్వరపడాలి. 115 00:06:29,084 --> 00:06:32,209 ఈ తప్పించుకునే పథకం ఇష్టం లేదని ఫ్రాంక్ చెప్పాడుగా. 116 00:06:32,293 --> 00:06:33,709 ఏం కావాలో తనకి తెలీదు. 117 00:06:33,793 --> 00:06:37,375 ఇది సులభం కాబోదు. కళ్ళుగప్పే మరో నకిలీ సాసేజ్ ఉంటే తప్ప. 118 00:06:37,459 --> 00:06:38,293 నమస్తే. 119 00:06:39,875 --> 00:06:42,584 సరే. కొంచెం ముసలిగా, ముడతలు ఉన్నాయి. 120 00:06:43,000 --> 00:06:44,418 కానీ నకిలీ అంటే నకిలీనే. 121 00:06:44,793 --> 00:06:47,543 నీకోసం నేను ప్రతిచోటా వెతుకుతున్నాను, సామ్యూల్. 122 00:06:48,000 --> 00:06:49,209 నీకేం కావాలి, వీనర్? 123 00:06:49,293 --> 00:06:53,500 నేను ఎలాంటి నమ్మకద్రోహినో మరింత వివరంగా చెప్పడానికి వచ్చావా? 124 00:06:53,584 --> 00:06:55,168 విరుద్ధంగా, సామ్యూల్. 125 00:06:55,250 --> 00:06:58,793 నీలోని నిజాయితీ పునరుద్ధరణ నాకు స్ఫూర్తిని ఇచ్చింది. 126 00:06:59,293 --> 00:07:00,793 అందుకే నిప్పురవ్వ తెచ్చా, 127 00:07:00,876 --> 00:07:05,626 ఈ అంతులేని అబద్ధాలతో నిండిన రాత్రిలో సత్యమనే వెలుగును రాజేస్తాను. 128 00:07:07,793 --> 00:07:09,334 మీకు గుర్తుండే ఉంటుంది, 129 00:07:09,876 --> 00:07:13,418 బ్రెండా ప్రతి కదలికను నేను గమనించి పొందు పరిచాను. 130 00:07:15,459 --> 00:07:18,584 -ఏంటి? -ఏంటి? మాకు దీని గురించి తెలీదు. 131 00:07:18,709 --> 00:07:23,459 నాకు తెలుసు. నేను ఇది తెలుసుకున్నాను. ఆగండి. ఇది కాదు. 132 00:07:25,375 --> 00:07:27,043 వికారపు అంచున ఉన్నట్టుంది. 133 00:07:27,375 --> 00:07:28,293 అంచున? 134 00:07:28,375 --> 00:07:31,834 ఇది. ఒక సంఘర్షణకు ఆధారం గమనించాను. 135 00:07:31,918 --> 00:07:36,959 దాంతో నేను భవనం పైకి ఎక్కాను. కానీ నేను అక్కడికి వెళ్లేసరికి... 136 00:07:40,125 --> 00:07:41,125 జూలియస్ చేశాడా? 137 00:07:41,209 --> 00:07:44,793 మొదట చూస్తే, గ్రహింపు తక్కువ ఉన్నవారికి, అలాగే కనిపిస్తుంది. 138 00:07:45,375 --> 00:07:50,709 నిజానికి, అత్యంత హేయమైన ఈ నేరంలో అసలు నేరస్థురాలు 139 00:07:50,918 --> 00:07:54,875 ఒక చిన్న బియ్యపు గింజగా అనిపిస్తోంది, 140 00:07:54,959 --> 00:08:00,168 అది అతి రహస్యంగా జూలియస్ మలద్వారంలోకి ప్రవేశిస్తూ ఉంది. 141 00:08:00,793 --> 00:08:03,959 ఒక ఆహారం, మరొకదాన్ని మలద్వారం నుండి నడిపిందా? 142 00:08:04,918 --> 00:08:06,334 ఫ్రాంక్ నింద పోతుంది. 143 00:08:06,709 --> 00:08:08,793 ఇది మనం అందరికీ చూపాలి. 144 00:08:09,709 --> 00:08:11,584 ఇది మనం ఎలా ప్రసారం చేయాలి? 145 00:08:11,668 --> 00:08:15,376 ఎలక్ట్రానిక్ స్టోర్‌లో ధైర్యంగా నా మాటకి కట్టుబడినప్పటి నుండి, 146 00:08:15,459 --> 00:08:18,834 అది ఈ నగరంలోనే అత్యంత భద్రతకల స్థలంగా మారింది. 147 00:08:19,125 --> 00:08:21,293 నా ఉద్దేశం, సెక్యూరిటీ ఎక్కువ. 148 00:08:24,125 --> 00:08:26,918 అది. అదే మన ప్రవేశ ద్వారం. 149 00:08:27,043 --> 00:08:29,793 మనం ఎవరికీ కనిపించకుండా అక్కడికి ఎలా వెళ్ళాలి? 150 00:08:30,084 --> 00:08:31,959 మనం విపరీతమైన శక్తితో 151 00:08:32,043 --> 00:08:35,083 ఎంతో కచ్చితత్వంతో అందులోకి 152 00:08:35,168 --> 00:08:38,458 దూసుకెళ్ళే మార్గం ఉండుంటే బాగుండేది. 153 00:08:40,833 --> 00:08:41,750 ఛ. 154 00:08:48,251 --> 00:08:49,458 డానీ. 155 00:08:49,543 --> 00:08:51,208 నీ ఫ్రిస్బీ బృందంలో చేరమని 156 00:08:51,293 --> 00:08:53,793 నన్ను అడిగావు, అలాంటప్పుడు, ఒకరోజున నేను... 157 00:08:53,876 --> 00:08:56,668 నీ కాలి కండరం కొరుక్కుతింటానని ఎవరు అనుకుంటారు? 158 00:08:57,168 --> 00:09:01,376 అతని "అనుభవించు రాజా" పచ్చబొట్టును తినడం సురక్షితమో కాదో తెలీదు. 159 00:09:02,793 --> 00:09:04,043 దాని చుట్టూ తింటాను. 160 00:09:06,251 --> 00:09:07,376 చిక్కనైన కండ. 161 00:09:07,709 --> 00:09:09,876 ఈ రాక్షసుడితో ఫ్రాంక్ సంభోగించాడా? 162 00:09:10,793 --> 00:09:13,043 ఎలా? ఎక్కడ ఎలా జరిగింది? 163 00:09:13,126 --> 00:09:16,876 దాని గురించి ఆలోచించాలని లేదు. దారుణంగా అయిందని మాత్రం తెలుసు. 164 00:09:17,001 --> 00:09:17,918 వినిపిస్తోంది. 165 00:09:18,543 --> 00:09:21,334 బాత్ సాల్ట్స్ వల్ల నా వినికిడి సునిశితమైంది. 166 00:09:21,834 --> 00:09:24,584 అలాగే ఇంకొన్ని కొత్త ప్రజ్ఞలు వచ్చాయి. 167 00:09:25,209 --> 00:09:27,209 ఇంకా ఆహారాన్ని తింటున్నావు. 168 00:09:27,626 --> 00:09:31,793 ఇది ఆహారం కాదు. ఇది అసలు ఆహారం ఎలా అవుతుంది, బ్యారీ? 169 00:09:32,083 --> 00:09:33,418 తేనేతో వేపిన షూ మాంసం. 170 00:09:33,543 --> 00:09:37,751 తను నా స్నేహితుడు, డానీ రిక్‌మన్, గుర్తుందా? నువ్వే తనని నాతో చంపించావు. 171 00:09:38,083 --> 00:09:39,833 అవునవును. మంచి కాలం. అవును. 172 00:09:40,501 --> 00:09:44,876 బ్రెండాతో తను సంతోషంగా ఉన్నాడని నేను ఈర్ష్య పడాలని ఫ్రాంక్ పంపాడా? 173 00:09:46,043 --> 00:09:47,293 బ్రెండా చనిపోయింది. 174 00:09:48,626 --> 00:09:51,793 చనిపోయిందా? అది చెప్పడానికి ఫ్రాంక్ మిమ్మల్ని పంపాడా? 175 00:09:52,126 --> 00:09:54,043 ఏంటి? కాదు. నవ్వకు. 176 00:09:54,126 --> 00:09:58,043 పరమ దరిద్రుడా, తను మాకు మంచి స్నేహితురాలు. 177 00:09:58,126 --> 00:10:00,668 ఫ్రాంక్‌‌కు సమస్య. జూలియస్ చంపబోతున్నాడు. 178 00:10:01,084 --> 00:10:04,001 తనను కాపాడటానికి నీ భారీ శరీరం, నైపుణ్యాలు కావాలి. 179 00:10:07,918 --> 00:10:08,959 నేను వస్తాను. 180 00:10:14,459 --> 00:10:15,834 సమయమైంది, ఫ్రాంక్. 181 00:10:22,251 --> 00:10:23,084 తీసుకు రండి! 182 00:10:25,043 --> 00:10:26,626 చచ్చిన కుక్క నడుస్తోంది. 183 00:10:26,709 --> 00:10:27,751 చెత్త వెధవ! 184 00:10:49,583 --> 00:10:50,583 అదిగో. 185 00:10:51,001 --> 00:10:54,583 మరో ఆహారాన్ని చంపిన మొదటి ఆహారం. 186 00:10:57,001 --> 00:10:59,708 మనం ఇక్కడకు చేరుకున్నాం... 187 00:10:59,793 --> 00:11:04,418 బ్రెండా జ్ఞాపకార్థం, అలాగే న్యాయం జరిగేలా చూడటం కోసం. 188 00:11:04,501 --> 00:11:09,293 పగ కోసం. సాంప్రదాయంగా, ఆలస్యమైనా సరే, పగ చల్లారక ముందే తీర్చుకోవాలంటారు. 189 00:11:09,626 --> 00:11:14,334 కానీ ఇవాళ వాడిగా వేడిగా పగ తీర్చుకోబడుతుంది. 190 00:11:31,084 --> 00:11:34,001 అయ్యో. ఛత్. ఇది మంటగా ఉంది. 191 00:11:40,918 --> 00:11:44,458 అయితే, నేను ఈ సొగసైన పీచ్‌తో జతకడుతున్నాను. 192 00:11:47,626 --> 00:11:53,208 ఇదిగో. నువ్వు చేయాల్సిందల్లా దానిలోకి దీనిని విసరాలి. 193 00:11:54,083 --> 00:11:55,918 ఏంటి? అది అసాధ్యం. 194 00:11:56,001 --> 00:11:58,293 ఆ రంధ్రం ఫ్రిస్బీ కన్నా కాస్తే పెద్దది. 195 00:11:58,376 --> 00:11:59,668 అంత దూరం విసరలేను. 196 00:11:59,751 --> 00:12:02,709 అల్టిమేట్ ఫ్రిస్బీలో నా పేరు 'దగ్గర నుండి ఆడేవాడు'. 197 00:12:02,793 --> 00:12:06,376 చికెన్ వింగ్స్, పక్క గెంతులు, ఒక్కోసారి స్కూబర్ విసురుతా. 198 00:12:06,459 --> 00:12:09,168 తలకిందులుగా వేయడం బాగా వచ్చు. ఏం చేస్తున్నారు? 199 00:12:09,751 --> 00:12:10,709 లోపలికి పట్టాం. 200 00:12:11,043 --> 00:12:12,209 నేను ఇది చేయలేను. 201 00:12:12,293 --> 00:12:15,918 ఒకవైపు గాలి దిశ చూసుకోవాలి, మరొకవైపు గాలి వేగం చూడాలి, 202 00:12:16,001 --> 00:12:18,168 ఇంకా మీ ఇద్దరి బరువు కూడా. 203 00:12:18,251 --> 00:12:20,084 హేయ్, హేయ్. నోరు మూసుకొని విను. 204 00:12:20,168 --> 00:12:22,209 నువ్వన్నా, మీ జాతన్నా నాకు ద్వేషం. 205 00:12:22,293 --> 00:12:24,251 ఇది చెప్పడం నాకు అసలు నచ్చదు, 206 00:12:24,834 --> 00:12:27,793 కానీ ఇది నువ్వు చేయగలవని నాకు నమ్మకం ఉంది. 207 00:12:29,251 --> 00:12:30,876 నువ్వు కంచాలు విసరడం చూశా. 208 00:12:31,251 --> 00:12:33,793 ఒత్తిడిలో కూడా నీ ఖచ్చితత్వం అమోఘం. 209 00:12:34,793 --> 00:12:37,001 ఈ సారి, నిన్ను కాపాడుకోడానికి కాదు. 210 00:12:37,418 --> 00:12:39,458 ఫ్రాంక్‌ను కాపాడటానికి. 211 00:12:40,876 --> 00:12:45,251 నువ్వు చెప్పినట్టు, నువ్వు అతన్ని నిజంగా ప్రేమిస్తే, 212 00:12:45,583 --> 00:12:46,793 అతనికి సహాయం చేయి. 213 00:12:51,751 --> 00:12:52,833 నా రసం మరుగుతోంది. 214 00:13:44,458 --> 00:13:45,333 అద్ది! 215 00:13:49,293 --> 00:13:50,833 నేను డంకెన్ డోనట్. 216 00:13:57,458 --> 00:13:58,333 వెళ్ళు. 217 00:13:59,876 --> 00:14:02,543 హే. నువ్వు ఇక్కడికి రాకూడదు. 218 00:14:03,584 --> 00:14:06,418 నన్ను భౌతికంగా ఆపే ప్రయత్నం చేయండి. 219 00:14:11,334 --> 00:14:12,668 వస్తున్నా, బ్రెండా. 220 00:14:13,084 --> 00:14:17,959 ఈ మంటలు నా ఈ దేహాన్ని బాధించడం లేదు, ఎందుకంటే నేను త్వరలోనే నిన్ను... 221 00:14:18,043 --> 00:14:21,543 అయ్యో! వద్దు! మంటగా ఉంది! మండుతోంది! 222 00:14:21,626 --> 00:14:24,918 నేను స్యామీ బేగల్. ఒక బ్రేకింగ్ వార్తతో వచ్చాను. 223 00:14:25,959 --> 00:14:27,168 ఫ్రాంక్ నిరపరాధి. 224 00:14:28,668 --> 00:14:30,709 దానికి ఆధారమైన ఫుటేజ్ మా దగ్గరుంది. 225 00:14:31,418 --> 00:14:33,751 ఛ. ఇది ఎలా... ఇదేనా హోమ్ బటన్? 226 00:14:34,126 --> 00:14:35,833 లోపలికి వెళ్ళండి. ఇప్పుడే! 227 00:14:37,543 --> 00:14:39,126 ఇప్పుడు దొరికింది. 228 00:14:42,918 --> 00:14:44,876 హే. నన్ను వదిలేయ్. 229 00:14:46,958 --> 00:14:50,668 తలుపు తెరవకండి. నిజంగా. నా నడుము విరిచేస్తారు. 230 00:14:52,793 --> 00:14:54,793 పదండి. కలిసి పని కానిద్దాం. 231 00:14:56,958 --> 00:14:58,001 దయచేసి! 232 00:15:07,001 --> 00:15:08,418 వాటిని ఆపు, బ్యారీ. 233 00:15:21,418 --> 00:15:24,293 ఛత్. ఇదెలా చేయాలో ఎప్పుడూ మర్చిపోతాను. 234 00:15:24,376 --> 00:15:27,959 ఆల్బమ్స్‌లోనా, రీసెంట్‌లోనా? 235 00:15:33,126 --> 00:15:34,918 నోరు మూసుకో, బేగల్. 236 00:15:57,126 --> 00:15:58,626 దొరికింది. 237 00:16:14,293 --> 00:16:19,043 చూసారా? నిజమైన హంతకి అక్కడ ఉంది. మా నేస్తం ఫ్రాంక్‌ని విడిచి పెట్టండి. 238 00:16:19,251 --> 00:16:23,459 ఆగు. అయితే ప్రస్తుతం తన గుదంలో ఆహారం ఉందా? 239 00:16:23,584 --> 00:16:26,168 లేదు. నా వెనుక చూడొద్దు. 240 00:16:26,543 --> 00:16:27,418 అది పెద్దదే. 241 00:16:27,501 --> 00:16:29,751 నాలో ఉండి మరో ఆహారం నడుపుతోందని కాదు. 242 00:16:29,834 --> 00:16:32,583 ఒకవేళ ఉన్నా కూడా, ఏంటో తెలుసా. 243 00:16:32,668 --> 00:16:36,043 మీరు నాకు ఓటు వేశారు. నేను ఇప్పటికీ మీ నాయకుడినే. 244 00:16:36,126 --> 00:16:37,543 ఫ్రాంక్ చనిపోవాలంటాను. 245 00:16:37,708 --> 00:16:41,668 నన్ను వ్యతిరేకించినవారికి ఇదే జరుగుతుంది! 246 00:16:45,833 --> 00:16:47,333 -ఛ! -అయ్యో! 247 00:16:48,043 --> 00:16:50,876 మంటగా ఉంది! బాధగా ఉంది! నేను ఎందుకు పారిపోలేదు? 248 00:16:52,793 --> 00:16:54,126 ఛ. అయ్యో! 249 00:17:00,543 --> 00:17:02,834 రండి. మనం దీనిని తోసి పడేద్దాం. 250 00:17:03,543 --> 00:17:04,876 మూడు లెక్కకి. ఒకటి... 251 00:17:05,126 --> 00:17:06,293 మూడు! కానివ్వండి! 252 00:17:10,458 --> 00:17:11,418 లేదు, ఫ్రాంక్. 253 00:17:19,458 --> 00:17:20,668 ఛీ. దరిద్రం. 254 00:17:20,751 --> 00:17:21,876 ఫ్రాంక్ బాగున్నావా. 255 00:17:22,293 --> 00:17:25,083 -అయ్యో! -ఆ. క్షమించు. ఖచ్చితంగా. గాయాలు. 256 00:17:25,668 --> 00:17:26,751 అయ్యో! 257 00:17:33,168 --> 00:17:34,001 చుట్టూ రండి. 258 00:17:34,293 --> 00:17:35,126 రక్షించండి. 259 00:17:46,209 --> 00:17:47,126 జాక్. 260 00:17:52,043 --> 00:17:52,876 స్కూబర్! 261 00:17:55,751 --> 00:17:56,584 సమ్మెట! 262 00:18:00,668 --> 00:18:01,543 చికెన్ వింగ్. 263 00:18:39,501 --> 00:18:40,334 ఛ. 264 00:18:49,001 --> 00:18:51,626 -లేదు! -దొరికింది. 265 00:18:52,501 --> 00:18:53,834 వద్దు, వద్దు. 266 00:18:54,918 --> 00:18:57,043 బయటకు వచ్చేసింది. నేను స్వేచ్ఛా జీవి. 267 00:18:57,501 --> 00:19:00,334 ఆమెను చంపండి. ఆమెను చంపండి. 268 00:19:00,418 --> 00:19:03,668 నా మెడను విరిచేయ్, పిరికివాడా! 269 00:19:07,501 --> 00:19:09,501 ఇది బ్రెండా కోసం. 270 00:19:12,959 --> 00:19:14,084 -నన్ను వదులు. -లేదు. 271 00:19:14,418 --> 00:19:17,626 ఫ్రాంక్? ఈమె బ్రెండాను చంపింది, నిన్ను చంపబోయింది. 272 00:19:18,126 --> 00:19:22,001 తెలుసు. చంపడానికి జవాబు, ఇంకా చంపడం కాదు. 273 00:19:28,876 --> 00:19:32,418 చెప్పడానికి కష్టమయినా, నిన్ను క్షమిస్తున్నాను. 274 00:19:37,709 --> 00:19:40,959 బ్రెండా మన అందరిలో ఉత్తమమైనదాన్ని చూసింది, 275 00:19:41,043 --> 00:19:44,251 మనం ఎంతో చెడ్డగా ఉన్నా కూడా. 276 00:19:44,626 --> 00:19:49,543 పరిస్థితులు ఎంతో నిరాశాకరమైనా, ఆమె ఆశను కోల్పోలేదు. 277 00:19:49,668 --> 00:19:53,959 మనం ఫుడ్‌టోపియాలో ఒకరిని ఒకరు అంత జాగ్రత్తగా చూసుకోలేదు. 278 00:19:54,584 --> 00:19:57,168 కాబట్టి, నా ఆశ ఏంటంటే, 279 00:19:57,751 --> 00:20:01,751 బ్రెండాను చంపినందుకు శిక్ష అమలు చేసి... 280 00:20:01,834 --> 00:20:06,251 నన్ను చంపాలని చూసినందుకు, ఈ బియ్యపు గింజను నేను క్షమించగలిగితే, 281 00:20:06,959 --> 00:20:09,043 మీరు కూడా ఒకరినొకరు క్షమించగలరేమో. 282 00:20:09,918 --> 00:20:14,959 మన నగరాన్ని మెరుగైన, మరింత ప్రేమపూరిత స్థలంగా మార్చడానికి. 283 00:20:20,418 --> 00:20:23,418 బ్యారీ, క్షమించు నేను నీకు మంచి భాగస్వామిగా లేను. 284 00:20:23,501 --> 00:20:25,043 చిక్కుల్లో చిక్కుకున్నా. 285 00:20:25,668 --> 00:20:27,793 నీ వీపు మీద ఉన్న గడులను నింపాను సారీ. 286 00:20:28,209 --> 00:20:30,959 మీ అందరి వీపుల మీద. నేనే ఆ గడులు నింపాను. 287 00:20:31,043 --> 00:20:34,293 అన్ని వేళలా గయ్యాళిగా ప్రవర్తించాను, క్షమించు. 288 00:20:34,668 --> 00:20:37,793 నన్ను క్షమిస్తావా? 289 00:20:38,834 --> 00:20:42,876 నేనెప్పుడూ, ఆహారాలలో చెడు గుణాలనే చూశాను. 290 00:20:43,251 --> 00:20:46,543 అది నాలో చెడ్డతనాన్ని బయటకు తెచ్చింది. 291 00:20:47,376 --> 00:20:51,251 కానీ నువ్వు నిజమైన మంచితనాన్ని చూపించావు. 292 00:20:51,668 --> 00:20:53,876 ధన్యవాదాలు. 293 00:20:54,376 --> 00:20:57,334 మనకు నిజంగా జీవితంలో రెండవ అవకాశం దక్కుతుంది... 294 00:20:59,084 --> 00:21:00,043 ఛీ. దిష్టిబొమ్మ. 295 00:21:03,251 --> 00:21:06,876 సరే. ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఆమెను చంపలేదు, కదా? 296 00:21:07,043 --> 00:21:09,543 అంతేనేమో. నాకు తెలియదు. 297 00:21:09,918 --> 00:21:13,209 మన నాయకి నారింజలోపల బియ్యపు గింజని ఎగిరే రాకాసి తినేస్తే 298 00:21:13,293 --> 00:21:14,793 ఇప్పుడు ఏమవుతుంది? 299 00:21:14,959 --> 00:21:17,334 దాంతో ఎగిరే రాకాసి నాయకి అవుతుంది. 300 00:21:17,418 --> 00:21:21,584 లేదా తన పిరుదులలో బియ్యపు గింజ లేకపోయినా, జూలియస్‌యే ఇంకా నాయకుడా? 301 00:21:22,251 --> 00:21:25,959 నేను దానికి సిద్ధంగా లేననుకుంటా. నేను చాలా నయం కావాలి. 302 00:21:26,376 --> 00:21:30,126 చూడండి, బ్రెండా మన సమాజంలో కోరుకున్న మార్పును నేను తీసుకొస్తాను. 303 00:21:30,584 --> 00:21:34,084 ఈ మార్పు వచ్చేది, దురాశ, ఆస్థి లేదా సంపద ద్వారా కాకుండా, 304 00:21:34,168 --> 00:21:35,793 ఒకరికొకరు సాయం చేసుకోవడంతో. 305 00:21:36,126 --> 00:21:37,751 కాబట్టి మీ దంతాలు పడేయండి. 306 00:21:49,501 --> 00:21:51,876 కానీ నాకు నా దంతం ఇష్టం. 307 00:21:52,043 --> 00:21:53,751 నేను ఫ్రాంక్‌కి ఓటు వేయలేదు. 308 00:21:53,834 --> 00:21:57,584 ఎందుకు తను చెప్పేది వినాలి? మరో నాయకుడి కోసం ఎన్నికలు పెడదాం. 309 00:21:59,334 --> 00:22:03,918 ఆగండి, ఆ బియ్యం గింజ పోయింది కాబట్టి, టాయ్ స్టోర్ యజమాని ఎవరు? 310 00:22:04,709 --> 00:22:06,834 నేను. నేను హక్కు ప్రకటిస్తున్నా. 311 00:22:07,543 --> 00:22:11,543 యజమాని అవుతానన్న ఆహారాన్ని నేను కొట్టాను. కాబట్టి యజమాని నేనే. 312 00:22:13,834 --> 00:22:14,751 దక్కించుకుందాం. 313 00:22:25,168 --> 00:22:26,543 -నాది! -నాది! 314 00:22:26,626 --> 00:22:28,334 -నాది. -నాది! 315 00:22:28,418 --> 00:22:31,084 ఫ్రాంక్, ఎక్కడికి వెళ్తున్నావు? 316 00:22:31,168 --> 00:22:32,209 వెళ్లనీ, స్యామీ. 317 00:22:50,126 --> 00:22:52,418 ఫ్రాంక్, ఫుడ్‌టోపియాని సరి చేయాలి. 318 00:22:52,501 --> 00:22:54,584 మనం ఓడిపోయినా, వారు మన పిల్లలు. 319 00:22:54,668 --> 00:22:56,793 వారు ఎప్పుడూ మన బాధ్యత, 320 00:22:56,876 --> 00:23:00,126 మనల్ని దూరం పెట్టినా, లేదా మూర్ఖుల్లా ప్రవర్తించినా సరే. 321 00:23:02,668 --> 00:23:07,334 నేను నాయకురాలినైతే, నగరం మధ్యలో రంధ్రం పెడతాం. 322 00:23:07,459 --> 00:23:09,376 ఆ రంధ్రంలోనుంచి ఏదైనా వెళ్తుంది. 323 00:23:09,459 --> 00:23:14,334 ఎలాంటి తీర్పులు ఉండవు. పెద్ద రంధ్రంలో ఉండవు. కాబట్టి నాకు ఓటు వేయండి. 324 00:23:22,084 --> 00:23:22,918 ఏంటి? 325 00:23:24,876 --> 00:23:25,876 మనిషి. 326 00:23:26,709 --> 00:23:27,668 ఫ్రాంక్? 327 00:23:28,084 --> 00:23:29,793 కేవలం ఒకడే. పదండి. 328 00:23:40,459 --> 00:23:42,793 ఇతని కవచం. దుర్భేధ్యంగా ఉంది! 329 00:23:47,001 --> 00:23:50,043 అవును. మీరు నేనంటేనే భయపడాలి. 330 00:23:51,293 --> 00:23:54,876 నేను ఆహారం తింటాను. ఇలాగేనా, ఫ్రాంక్? 331 00:23:56,334 --> 00:24:00,084 నేను ఇలా ఉండాలనుకోలేదు, కానీ నాకు మరో దారి లేకుండా చేశారు. 332 00:24:00,168 --> 00:24:01,334 మేము ఫుడ్‌టోపియాను 333 00:24:01,418 --> 00:24:05,043 స్థాపించినది ఆహారాలు నచ్చినట్టు ఉండాలని, కానీ తప్పు చేశాం. 334 00:24:05,126 --> 00:24:07,584 మీ నిర్ణయాలు మీరు తీసుకోగలరని నమ్మలేం. 335 00:24:07,668 --> 00:24:09,168 కాబట్టి నేను తీసుకుంటా. 336 00:24:09,293 --> 00:24:10,418 ఏం చేస్తున్నావు? 337 00:24:12,334 --> 00:24:14,793 ఇలా చేస్తేనే మనం మంచి సమాజాన్ని పొందగలం. 338 00:24:14,876 --> 00:24:17,626 లేకపోతే, బ్రెండా మరణం వృధా అవుతుంది. 339 00:24:19,168 --> 00:24:20,626 ఇప్పుడు అధికారం నాది. 340 00:24:25,793 --> 00:24:28,001 బ్రెండా అన్నట్టు నీతో పడుకున్నది అతనా? 341 00:24:31,918 --> 00:24:32,751 కాదు. 342 00:25:38,876 --> 00:25:40,876 సబ్‌టైటిల్ అనువాద కర్త స్వప్న ప్రత్యూష 343 00:25:40,959 --> 00:25:42,959 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ