1 00:00:10,833 --> 00:00:12,333 ఫుడ్‌టోపియా! 2 00:00:12,458 --> 00:00:16,125 సాసేజ్ పార్టీ: ఫుడ్ టోపియా 3 00:00:36,166 --> 00:00:37,750 మనకు అంత సమయం లేదు. 4 00:00:37,833 --> 00:00:42,333 ఏదో ఒక పాత్ర మోసేంత వయసు మీకుంటే, యుద్ధంలో మీరు ముందు నిలిచే అవసరం మాకుంది. 5 00:00:50,500 --> 00:00:53,708 వీటిని ఎప్పుడూ ముట్టుకోనని గతంలో ప్రమాణం చేశాను. 6 00:00:54,166 --> 00:00:55,583 ఈ ముళ్ళసుత్తి కావాలా? 7 00:00:58,208 --> 00:00:59,833 అదిగో. 8 00:01:05,208 --> 00:01:08,625 -వాళ్ళ దగ్గర ఎన్ని ఆహారాలున్నాయి, బేర్? -మనం ఎదిరించలేనన్ని, టీ. 9 00:01:08,708 --> 00:01:10,833 కానీ వారి ఫుడ్స్ గురించి దిగులు అవసరం లేదు. 10 00:01:10,916 --> 00:01:12,416 ఒప్పుకుంటాను. 11 00:01:12,500 --> 00:01:14,708 నా సూచన ఏంటంటే మన ప్రధాన దృష్టంతా 12 00:01:14,791 --> 00:01:17,500 పక్కా ప్రణాళిక వేసి వాళ్ళ హ్యూమీలను చంపేయడమే. 13 00:01:17,583 --> 00:01:20,375 మన పరిస్థితి బాగా లేకపోతే, నిర్దాక్షిణ్యంగా చంపేయడం. 14 00:01:20,458 --> 00:01:21,708 రుటబాగ అన్నది నిజమే. 15 00:01:21,791 --> 00:01:24,083 ఆ దొంగ వెధవలకు మన సత్తా ఏంటో చూపిద్దాం. 16 00:01:24,166 --> 00:01:28,750 వారి కుళ్ళిపోయిన మనసుల దుర్బలత్వమే వారి అసలైన బలహీనత అయినా, 17 00:01:28,833 --> 00:01:31,208 మన లక్ష్యం వారి గుండెలపైనే ఉండాలంటాను. 18 00:01:31,291 --> 00:01:33,041 సరే. ఆపరేషన్ హార్ట్ ఎటాక్. 19 00:01:33,125 --> 00:01:34,750 మనం వాళ్ళ మానవుల్ని చంపేసినా, 20 00:01:34,833 --> 00:01:37,958 మనలో ఒక్కరికి వాళ్ళు పదమూడు మంది ఉన్నారు. 21 00:01:38,041 --> 00:01:41,750 కాదు. ఈ యుద్ధాన్ని గెలవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. 22 00:01:41,833 --> 00:01:45,500 అది వారి మానవుల్ని చంపడం ద్వారా కాదు. కానీ వాళ్ళనే సవారీ చేయాలి. 23 00:01:45,875 --> 00:01:47,416 -వద్దు బాబు. -వారి అవసరం లేదు. 24 00:01:47,500 --> 00:01:50,625 -బోడి సన్నాసి. -మీ అనుమానాన్ని అర్థం చేసుకోగలను. 25 00:01:50,708 --> 00:01:53,791 ఇక్కడ మీరు సొంతంగా సాధించినదంతా, 26 00:01:53,875 --> 00:01:56,333 అంటే హ్యూమీస్ లేకుండా, అది అసాధారణమైనది. 27 00:01:56,416 --> 00:01:58,875 కానీ బ్యారీ చెబుతున్న విషయం ఏంటంటే, 28 00:02:01,541 --> 00:02:02,708 అది బ్యారీయే చెప్పాలి. 29 00:02:05,833 --> 00:02:09,416 చూడండి, నేను చెప్పేదేంటంటే, వారి హ్యమీలను ఆయుధాలుగా వాడుదాం, 30 00:02:09,625 --> 00:02:13,791 వారితో జీవించడం వద్దు, మన ఊరిలో వారితో పని చేయడం వద్దు. 31 00:02:13,875 --> 00:02:17,416 అది మీకు మంచిది కాదు. మానవులకు మంచిది కాదు. 32 00:02:17,500 --> 00:02:20,583 ఇది ఒప్పుకోవడం ఎంత కష్టమైనా, మానవులు, మనమూ ఒక్కటే. 33 00:02:20,666 --> 00:02:26,083 వాళ్ళూ ఆలోచిస్తారు, వాళ్ళకూ అనుభూతులు ఉంటాయి, వాళ్ళూ ప్రేమిస్తారు. 34 00:02:26,666 --> 00:02:30,166 కనుక మనం వారితో ఒక్కటవుదాం, వారి గుదాల్లోకి ఎక్కుదాం, 35 00:02:30,250 --> 00:02:35,166 వారి గుదాల్ని గౌరవప్రదంగా వాడుదాం, వారి గుదాలకు స్వేచ్ఛను కలిగిద్దాం. 36 00:02:36,791 --> 00:02:40,458 సరే, వినండి. ఈ కాక్‌పిట్స్‌లోకి చొరబడటం అంత సులభమేమీ కాదు. 37 00:02:40,541 --> 00:02:42,875 గుద ప్రవేశ విభాగానికి నాయకుడిగా ఎవరుంటారు? 38 00:02:42,958 --> 00:02:44,125 ఈ విషయంలో 39 00:02:44,208 --> 00:02:46,500 ఎంతో అనుభవమున్న ఆహారాన్ని నేనే అనుకుంటా. 40 00:02:46,583 --> 00:02:49,208 లింగాకారంలో ఉన్న 12 మంది యోధులను నాకిచ్చావంటే, 41 00:02:49,291 --> 00:02:50,583 నేను పని పూర్తి చేస్తాను. 42 00:02:50,916 --> 00:02:52,541 వారికి మనం పరధ్యానం కలిగించాలి. 43 00:02:53,166 --> 00:02:54,875 అక్కడే నా ప్రాముఖ్యత ఉంది. 44 00:02:55,333 --> 00:02:57,666 చూడు, అన్నిటికన్నా అత్యుత్తమ పరధ్యానం వినోదమే. 45 00:02:57,750 --> 00:03:00,041 ఇలాంటిది ఏదైనా జరుగుతున్నప్పుడు, 46 00:03:00,125 --> 00:03:02,875 వేరే విషయంపై దృష్టిపెట్టడం చాలా కష్టం. 47 00:03:02,958 --> 00:03:05,208 -హేయ్. హో. -అతని మాట నిజమే. 48 00:03:05,291 --> 00:03:08,291 దీనికి ముందు అసలు నేను ఏం ఆలోచిస్తున్నానో కూడా గుర్తు లేదు. 49 00:03:08,375 --> 00:03:11,958 చూడండి, ఘర్షణను శాశ్వతంగా ముగించడంలో నా చిత్రం విజయం సాధించకపోయినా, 50 00:03:12,041 --> 00:03:15,416 నేను చక్కటి నిర్మాణ మెళుకువలు నేర్చుకున్నాను, సరేనా? 51 00:03:15,500 --> 00:03:17,541 చిటికెడంత ఇంద్రజాలం, తెలుసా. 52 00:03:17,625 --> 00:03:20,208 ఒక కళ్ళు గప్పే మాయాజలం మనకు పై చేయిని అందించవచ్చు. 53 00:03:20,708 --> 00:03:21,833 సరే, బయటకు వెళదాం. 54 00:03:25,625 --> 00:03:27,375 ఫ్రాంక్, నువ్వేం చేస్తావు? 55 00:03:29,000 --> 00:03:30,666 జాక్‌తో విషయాలు సరి చేస్తాను. 56 00:03:31,500 --> 00:03:36,333 సరే, అంటే, యుద్ధపరంగా అడిగాను, అంటే మనం దృష్టిపెడుతున్న విషయాల గురించి. 57 00:03:36,416 --> 00:03:39,000 కానీ అవును, అది నువ్వు చేయాల్సిన పనే అనిపిస్తోంది. 58 00:03:39,541 --> 00:03:41,083 అందరూ యుద్ధానికి సిద్ధమా? 59 00:03:41,416 --> 00:03:43,208 నేనొక ఆట ముందు స్నాక్ తయారు చేశా. 60 00:03:44,041 --> 00:03:47,125 అవును, కూలర్‌లో మిగిలినవాటితో చేశాను. 61 00:03:47,333 --> 00:03:49,833 వీలైనన్ని ఆహారాల అంగాలను తీసేశాను, 62 00:03:49,916 --> 00:03:52,666 కానీ అందులో ఇంకా కొన్ని తొడుగులు, షూస్ ఉండొచ్చు. 63 00:03:53,166 --> 00:03:56,500 హాలపీనో చీజ్ విజ్ ఫడ్జ్ ఫ్రిటర్స్. 64 00:03:56,583 --> 00:03:59,125 వీటికి జాక్‌బాల్స్ అని మరో పేరుంది. 65 00:03:59,208 --> 00:04:01,416 పెద్ద చాక్లెట్ పెంట ఉండల్లా ఉన్నాయి. 66 00:04:01,500 --> 00:04:03,791 అవును, ఎంత కావాలంటే అంత తిను అనే యుద్ధ విందుకు 67 00:04:03,875 --> 00:04:06,750 మనం కాసేపట్లో వెళుతున్నాం కనుక, నేను తినను. 68 00:04:07,541 --> 00:04:09,291 సరే, అయితే. నా జాక్‌బాల్స్ తినకండి. 69 00:04:09,375 --> 00:04:11,666 వాటిని చేయడానికి రాత్రంతా మేలుకొని 70 00:04:11,750 --> 00:04:14,375 మీకు ఇష్టమని, అంటే నన్ను ఇష్టపడతారని చేశానని కాదు. 71 00:04:14,458 --> 00:04:17,250 కానీ ఆ రెండింటిలో ఏదీ జరిగేలా కనపడటం లేదు. 72 00:04:17,332 --> 00:04:18,957 సరే వదిలేయండి. వదిలేయండి! 73 00:04:21,250 --> 00:04:22,791 వద్దు. మేము వాటిని తింటాం. 74 00:04:23,707 --> 00:04:26,332 -జాక్‌బాల్స్ చూడటానికి బాగానే ఉన్నాయి. -ఏంటి? 75 00:04:26,457 --> 00:04:28,207 -నేను వాటిని తినను. -సరేనా, అందరూ? 76 00:04:28,291 --> 00:04:29,125 ఏంటి? 77 00:04:33,875 --> 00:04:38,207 చీజ్ విజ్‌లో ఉన్న హాలపీనో రుచిని చాక్లెట్ బయటకు తీసుకొస్తోంది. 78 00:04:43,207 --> 00:04:44,916 థాంక్యూ. మీకవి నచ్చుతాయని తెలుసు. 79 00:04:58,250 --> 00:05:00,958 -మరి, హలో, జాక్. -హాయ్. 80 00:05:01,791 --> 00:05:05,708 ఆందోళన పడాల్సిన పని లేదు. మేము నిన్ను ప్రశ్నలు అడగాలి. 81 00:05:05,791 --> 00:05:09,416 మొదటగా, నీకూ, జిల్‌కూ మధ్య విషయాలు ఎలా ఉన్నాయి? 82 00:05:09,708 --> 00:05:12,791 ఇక ఆమెకు జరగరానిది జరిగితే నీకెలా అనిపిస్తుంది? 83 00:05:12,875 --> 00:05:14,958 అంటే, నీ కారణంగా. 84 00:05:27,416 --> 00:05:29,000 దట్టించిన బంగాళాదుంపలు సిద్ధం. 85 00:05:29,082 --> 00:05:31,500 దట్టించిన బంగాళాదుంపలు. నాకు ఆ మాట నచ్చింది. 86 00:05:32,082 --> 00:05:34,000 ఎక్కడ దాడి చేస్తారో మనకు తెలుసు, కదా? 87 00:05:34,082 --> 00:05:36,750 తెలుసు. మనం అక్కడ నిజం చెప్పకపోవడం మంచిది. 88 00:05:37,832 --> 00:05:40,207 ఏదో కనిపిస్తోంది. చిన్నగా ఉంది. 89 00:05:41,541 --> 00:05:42,750 లేదు. అది పెద్దగవుతోంది. 90 00:05:43,291 --> 00:05:45,500 అది పెరుగుతోంది లేదా దగ్గరికి వస్తోంది. 91 00:05:48,125 --> 00:05:50,166 వస్తున్నారు! కత్తులు బయటకు! 92 00:05:53,082 --> 00:05:54,500 ఆగండి. 93 00:05:56,457 --> 00:05:57,750 ఆగండి. 94 00:06:03,583 --> 00:06:04,458 ఇప్పుడు! 95 00:06:29,000 --> 00:06:30,041 వద్దు, వద్దు, వద్దు! 96 00:06:37,166 --> 00:06:38,457 ఓరి దేవుడా! 97 00:06:39,457 --> 00:06:41,500 వాళ్ళకు ఆ రహస్య ద్వారం ఎలా తెలిసింది? 98 00:06:42,375 --> 00:06:45,207 క్షమించు, ఫుడ్‌టోపియా. ఇదంతా నా తప్పే. 99 00:06:46,957 --> 00:06:49,416 మీ తియ్యటి, కారపు జీవితాల కోసం పరిగెత్తండి. 100 00:06:51,957 --> 00:06:54,166 నా వెనుక రెండు శాండ్విచ్‌లు. చంపుతున్నా. 101 00:07:01,208 --> 00:07:03,916 ఇది ఎలా ఉంది, జాక్? హుషారుగా ఉందా, ప్రముఖుడా? 102 00:07:22,375 --> 00:07:25,250 అద్భుతమైన ఆలోచన, సమాచారం కోసం జిల్‌ను చంపుతామనే బెదిరింపు. 103 00:07:25,332 --> 00:07:27,041 థాంక్యూ, షెర్మన్. 104 00:07:27,125 --> 00:07:30,166 ఇవాళ నీ కళ్ళు ఇంకాస్త నిక్కబొడుచుకున్నట్టు ఉన్నాయి. 105 00:07:30,250 --> 00:07:31,250 థాంక్యూ. 106 00:08:17,082 --> 00:08:18,416 మెలన్, అయ్యో. 107 00:08:22,082 --> 00:08:26,875 మీరు మా ప్రాణాలు తీసుకోవచ్చు, కానీ మా స్వేచ్ఛను తీసుకోలేరు! 108 00:08:28,625 --> 00:08:30,457 అయ్యో, మెలన్. అయ్యో. 109 00:08:32,000 --> 00:08:35,457 మాలాగా లేని ఆహారాలపై వివక్ష చూపించే మా స్వేచ్ఛ. 110 00:08:36,707 --> 00:08:38,125 అయ్యో, మెలన్. వద్దు. 111 00:08:38,957 --> 00:08:40,915 -అవును. -అవును. 112 00:08:41,415 --> 00:08:43,582 ఇప్పుడే కౌన్సిల్ కొత్త చర్యపై ఓటు వేసింది. 113 00:08:43,665 --> 00:08:46,375 ఏ ఆహారమైతే నమ్మకద్రోహి ఫ్రాంక్‌ను చంపుతుందో 114 00:08:46,458 --> 00:08:50,040 మన టౌన్ స్క్వేర్‌కు వారి పేరును పెడతాం. 115 00:08:53,915 --> 00:08:55,333 వేగాన్ని మరింతగా పెంచుతా. 116 00:08:56,165 --> 00:08:57,833 కానీ ఈ వేగం చాలా ఎక్కువ... 117 00:09:00,041 --> 00:09:01,541 జాక్? జాక్, ఎక్కడున్నావు? 118 00:09:05,708 --> 00:09:06,666 అయ్యో. 119 00:09:08,250 --> 00:09:09,625 జాక్. జాక్. 120 00:09:11,875 --> 00:09:14,333 జాక్, హారి దేవుడా. నీకు చెప్పాల్సింది ఎంతో ఉంది. 121 00:09:15,750 --> 00:09:18,041 జాక్, వద్దు. జాక్ వద్దు. ఛత్. 122 00:09:18,625 --> 00:09:19,458 ఛత్. 123 00:09:20,583 --> 00:09:21,916 నా వెంట ఎందుకొస్తున్నారు? 124 00:09:28,291 --> 00:09:30,125 ఫ్రాంక్. ఇప్పుడు నువ్వు నా వశం. 125 00:10:01,000 --> 00:10:03,833 -బ్యారీ, నన్ను చంపాలని చూస్తున్నారు. -అది మంచిది. 126 00:10:04,250 --> 00:10:05,958 ఏంటి? ఏంటా చెత్త? 127 00:10:15,750 --> 00:10:18,291 చివరి మేకప్. రోలింగ్. రోలింగ్. 128 00:10:19,833 --> 00:10:20,708 హేయ్, హ్యూమీస్. 129 00:10:23,833 --> 00:10:24,708 ఫ్రాంక్ కావాలా? 130 00:10:26,750 --> 00:10:29,250 -వచ్చి తీసుకోండి, బాబు. -ఏంటి ఈ చెత్త, బాబు. 131 00:10:37,625 --> 00:10:39,500 మరింత వాతావరణం. వాతావరణం మార్చండి. 132 00:10:42,208 --> 00:10:44,415 కానివ్వు. బయటకు రా. 133 00:10:45,458 --> 00:10:46,458 వాళ్ళు ఎక్కడికి... 134 00:10:49,583 --> 00:10:51,208 అదిగో. పొగమంచులో వెనీలాలు. 135 00:10:52,708 --> 00:10:53,750 ఛత్. 136 00:10:54,458 --> 00:10:55,625 జూనియర్ ఆర్టిస్ట్‌లు. 137 00:10:58,875 --> 00:11:00,583 మీ అందరికీ ఈ గుదం కావాలా? 138 00:11:06,083 --> 00:11:07,291 వచ్చి తీసుకోండి. 139 00:11:23,875 --> 00:11:25,791 -ఛత్. -నా పన్ను. 140 00:11:26,458 --> 00:11:30,416 జూనియర్ ఆర్టిస్ట్‌ల పన్నాగం పండింది. కళా విభాగం, రండి. 141 00:11:37,833 --> 00:11:39,583 సోఫాపై దుంపలు, వెంటనే. 142 00:11:47,083 --> 00:11:51,540 నిజమే. మా విజయం రుచి ఎలా ఉంది, అబ్బాయి? 143 00:11:55,833 --> 00:11:57,125 కర్టిస్, చూసుకో! 144 00:12:01,000 --> 00:12:02,000 సారీ. 145 00:12:02,666 --> 00:12:03,666 సారీ, కర్టిస్. 146 00:12:12,208 --> 00:12:13,291 ఏమీ కనిపించడం లేదు. 147 00:12:21,041 --> 00:12:22,041 అయ్యో, ఛ! 148 00:12:24,291 --> 00:12:25,708 జాక్. జాక్. 149 00:12:28,291 --> 00:12:29,291 జాక్. 150 00:12:31,166 --> 00:12:32,040 నా మాట విను. 151 00:12:33,083 --> 00:12:37,290 మన మధ్య కాజువల్‌గా మొదలైన ఏర్పాటు అంతకంటే ఎక్కువకు దారి తీసింది. 152 00:12:37,540 --> 00:12:39,583 ఎమోషన్స్ వచ్చి చేరాయి... 153 00:12:44,125 --> 00:12:45,040 ఇక్కడికి తిరిగిరా. 154 00:12:49,083 --> 00:12:49,915 అయ్యో, అయ్యో. 155 00:12:52,415 --> 00:12:53,290 హెచ్చరిక. 156 00:12:53,790 --> 00:12:54,708 హెచ్చరిక. 157 00:12:57,500 --> 00:12:58,415 వెంటనే! 158 00:13:01,375 --> 00:13:02,541 ఓరి కుళ్ళిన టామోటో. 159 00:13:08,125 --> 00:13:09,416 నేను ఉండగా ఇలా జరగదు. 160 00:13:15,250 --> 00:13:16,208 వద్దు! 161 00:13:17,958 --> 00:13:19,250 ఓరి దేవుడా! 162 00:13:21,416 --> 00:13:22,583 అయ్యో! 163 00:13:36,708 --> 00:13:37,708 ఛత్. 164 00:13:42,915 --> 00:13:45,040 ఇది పని చేయడం లేదు. ఛత్. 165 00:13:45,125 --> 00:13:47,458 సేఫ్టీ లాక్ ప్రతిచర్య ఒకటి-ఒకటి-మూడు ఆరంభించు. 166 00:13:54,125 --> 00:13:55,125 రా, చూసుకుందాం. 167 00:14:00,416 --> 00:14:01,958 క్లచ్ మెల్లగా వాడండి. 168 00:14:12,666 --> 00:14:13,666 అద్ది. 169 00:14:16,583 --> 00:14:17,416 అయ్యో. 170 00:14:21,750 --> 00:14:24,458 అది జరగనివ్వు. అది జరగనివ్వు. 171 00:14:25,583 --> 00:14:26,708 అంతే. 172 00:14:46,165 --> 00:14:50,000 జాక్, నేనే. నీ శరీరాన్ని అరువు తీసుకోవాలి, కానీ కేవలం... 173 00:14:51,708 --> 00:14:54,208 క్షమించు, బంగారం. నీకేం కాలేదుగా? 174 00:14:55,833 --> 00:14:58,000 -చెప్పలేను. నాకు రక్తం కారుతోందా? -లేదు. 175 00:14:58,750 --> 00:15:00,708 -క్షమించు. -వద్దు. 176 00:15:02,208 --> 00:15:05,916 బెన్సన్ గారు, వద్దు. మీరు నాకు చదవటం నేర్పారు. 177 00:15:10,333 --> 00:15:11,291 నన్ను క్షమించు. 178 00:15:11,375 --> 00:15:14,583 సమయం ఇదే, బ్యారీ. చావో రేవో తేల్చుకుందామా? 179 00:15:14,666 --> 00:15:17,041 -అంటే, నాకది నచ్చదు. -జిల్, చూసుకో. 180 00:15:25,666 --> 00:15:26,541 నన్ను క్షమించు. 181 00:15:33,540 --> 00:15:34,833 అయ్యో, అయ్యో. 182 00:15:35,625 --> 00:15:36,875 అయ్యో, అయ్యో. 183 00:15:48,375 --> 00:15:49,708 దెబ్బలను బాగా అడ్డుకో. 184 00:16:06,583 --> 00:16:08,250 జాక్, నీ ముఖాన్ని కాపాడుకో. 185 00:16:18,208 --> 00:16:19,208 అయ్యో! 186 00:16:23,708 --> 00:16:25,375 ఇక్కడికి రా. హేయ్. 187 00:16:28,500 --> 00:16:30,541 ఇది ముగిసే ఏకైక మార్గం ఇదే, బ్యారీ. 188 00:16:34,333 --> 00:16:38,540 డిజాన్, నాపై నీకు అక్కర ఉంటే, నాతో ఇలా చేయించకు. 189 00:16:41,625 --> 00:16:44,500 ఇది... ఏమంటారు? ప్రజాస్వామ్యం కాదు. 190 00:16:45,333 --> 00:16:47,583 నువ్వొక ఆయుధానివి. ఇంకేమీ కావు. 191 00:17:02,083 --> 00:17:03,208 ఏం జరుగుతోంది? 192 00:17:09,165 --> 00:17:12,333 తప్పించుకునే మార్గం లేదన్నావు. నేనొకటి కనుగొన్నాను. 193 00:17:12,415 --> 00:17:15,040 బేది మందు 194 00:17:16,125 --> 00:17:17,583 ఆ జాక్‌బాల్స్... 195 00:17:17,665 --> 00:17:21,458 ఈ రకంగా ఎవరు చావాల్సిన పని లేదు. మానవులు లేదా ఆహారం. 196 00:17:21,665 --> 00:17:22,665 అయ్యో. 197 00:17:23,540 --> 00:17:24,875 అయ్యో. ఇది ఘోరంగా ఉంటుంది. 198 00:17:27,415 --> 00:17:29,041 బయటకు రండి! బయటకు రండి! 199 00:17:29,166 --> 00:17:33,041 ఇంజన్లు మునిగిపోయాయి! 200 00:17:34,083 --> 00:17:34,916 ఓరి దేవుడా. 201 00:17:37,250 --> 00:17:39,416 ఏమండి. ఏమండి. ఏమండి. ఏమండి. 202 00:17:41,791 --> 00:17:43,541 ఓరి దేవుడా. నీకేం కాలేదుగా? 203 00:17:45,333 --> 00:17:48,291 మనకు ఎక్కువ సమయం లేదు, జిల్, కనుక తక్కువలో ముగిస్తా. 204 00:17:48,375 --> 00:17:50,125 నా చిన్నతనం నుండి, 205 00:17:50,208 --> 00:17:54,166 నేను ఒంటరిగా లైట్‌హౌస్‌లో ఉన్నట్టు నాకొక కల మళ్ళీ మళ్ళీ వచ్చేది. 206 00:17:54,250 --> 00:17:58,291 మైళ్ళ కొద్దీ దూరంలో ఎవరూ ఉండేవాళ్ళు కారు. పడవలు లేవు, జాలర్లు లేరు... 207 00:17:58,416 --> 00:18:00,333 ఇది చాలా బాగుంది, కానీ సుదీర్ఘంగా ఉంది. 208 00:18:00,416 --> 00:18:03,166 నీతో, నాకు ఒంటరితనం అనిపించడం లేదు. 209 00:18:03,250 --> 00:18:04,666 నువ్వే నా లైట్‌హౌస్. 210 00:18:05,125 --> 00:18:06,083 నా దారికి వెలుగువి, 211 00:18:06,166 --> 00:18:09,583 జీవితపు రాళ్ళలోకి నేను పడిపోకుండా చూసుకున్నావు. 212 00:18:10,083 --> 00:18:12,041 నువ్వు బలమైనదానివి, దృఢమైనదానివి, 213 00:18:12,125 --> 00:18:15,458 నిన్ను మెరిసేలా చేయడానికి నీకొక లైట్‌హౌస్ కీపర్ అవసరం లేదు. 214 00:18:27,458 --> 00:18:30,208 మనం స్వేచ్ఛగా ఉందాం. జీన్స్‌తో, పొడవాటి జుట్టుతో. 215 00:18:34,458 --> 00:18:36,666 మానవులారా, వినోదాల వాహనానికి. 216 00:18:42,458 --> 00:18:45,458 అయ్యో. కుదరదు! వాళ్ళు తప్పించుకోవాలని చూస్తున్నారు. 217 00:18:45,708 --> 00:18:47,041 తప్పించుకోనివ్వకండి! 218 00:18:49,625 --> 00:18:50,958 రండి. ఇలా రండి. 219 00:18:52,250 --> 00:18:53,250 జాక్, ఆగు. 220 00:19:17,083 --> 00:19:19,791 నాకు తెలుసు. సారీ, మీకు చెప్పాలనుకున్నా 221 00:19:19,875 --> 00:19:22,333 నా జాక్‌బాల్స్‌లో బేది మాత్ర కలిపానని, 222 00:19:22,416 --> 00:19:24,416 కానీ నా దిగులు ఏంటంటే, మీలో కొందరు... 223 00:19:26,875 --> 00:19:29,750 నువ్వొక సన్నాసి వెధవవి, జాక్. 224 00:19:31,333 --> 00:19:35,041 మనకు విరేచనాలు వచ్చేలా చేసినందుకు థాంక్స్. ఇక్కడి నుండి తప్పించుకుందాం. 225 00:19:38,916 --> 00:19:41,208 మనం ప్రయత్నించాం. మనం చస్తాం. 226 00:19:41,291 --> 00:19:44,541 దిగులుపడకు. మా బాబాయి కోత యంత్రాన్ని సరదాగా రిపేర్ చేసేదాన్ని. 227 00:19:44,625 --> 00:19:46,083 ఇది కూడా అలాగే ఉంటుందేమో. 228 00:19:58,125 --> 00:19:59,125 డిజాన్. 229 00:19:59,750 --> 00:20:02,291 నీతో ఇకపై పోరాడను. సరేనా? 230 00:20:03,250 --> 00:20:06,208 కనుక, నన్ను చంపాలనుకుంటే, కానివ్వు... 231 00:20:07,041 --> 00:20:09,125 ఛత్. ఏంటి ఈ చెత్త? 232 00:20:09,208 --> 00:20:12,083 నువ్వు వదిలేసింది మా ఊరినే కాదు. నన్ను కూడా వదిలేశావు. 233 00:20:16,041 --> 00:20:18,041 నీ దృష్టిలో నాకు ఏ విలువా లేదా? 234 00:20:18,750 --> 00:20:22,708 తమాషా చేస్తున్నావా? నాకు ఇంత మంచి భావన కలిగించినవారిని ఎప్పుడూ కలవలేదు. 235 00:20:22,791 --> 00:20:25,375 ఛత్. నన్ను పొడవటం ఆపు. ఛత్. 236 00:20:29,791 --> 00:20:32,000 జాక్. జాక్. జాక్. నా మాట వినపడుతోందా? 237 00:20:32,583 --> 00:20:35,000 నేను నీకొక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. 238 00:20:52,916 --> 00:20:54,500 డిజాన్, నిన్ను వదలక తప్పలేదు. 239 00:20:54,958 --> 00:20:57,833 అమాయక ఆహారాల ప్రాణాలు పోవడం నాకిష్టం లేదు. 240 00:20:57,916 --> 00:21:00,916 నీ యుద్ధం చేసిన విధ్వంసం చూడు. 241 00:21:03,125 --> 00:21:04,000 చూశావా? 242 00:21:04,083 --> 00:21:07,875 మా ఊరికి చెందిన పాలడబ్బా చేసే తుదిశ్వాస శబ్దం, 243 00:21:08,083 --> 00:21:12,541 మీ ఊరి పాలడబ్బా చేసే తుదిశ్వాస శబ్దంలాగానే ఉంది. 244 00:21:18,583 --> 00:21:20,875 నేనిక ఆహారంపై దాడి చేయను. 245 00:21:23,083 --> 00:21:25,333 చాలా కత్తి గాయాలున్నాయి జాగ్రత్త. 246 00:21:27,500 --> 00:21:30,916 -ఇంజన్ మొదలుపెట్టా. -వెళ్ళకండి. దయచేసి వెళ్ళకండి. 247 00:21:31,000 --> 00:21:33,458 ఉండిపోండి. మీపై దయ చూపిస్తాం. 248 00:21:33,625 --> 00:21:35,750 మీ భోజన క్యాలరీలు పెంచుదాం. 249 00:21:35,833 --> 00:21:39,583 టాకో మంగళవారం మళ్ళీ తీసుకొస్తాం. ఎవరైనా ఇంకేదైనా ఆలోచించండి. 250 00:21:39,666 --> 00:21:42,250 పికల్‌బాల్ లీగ్. పికల్‌బాల్ లీగ్ మొదలుపెట్టొచ్చు. 251 00:21:44,125 --> 00:21:45,500 ఏంటి ఈ దారుణం? 252 00:22:17,916 --> 00:22:18,916 ఛత్. 253 00:22:27,041 --> 00:22:30,333 ఫ్రాంక్, ఒరేయ్ వెధవా. నువ్వేం చేశావో చూడు. 254 00:22:30,458 --> 00:22:31,625 నేనేం చేశాను? 255 00:22:31,708 --> 00:22:34,250 ఈ వెర్రి యుద్ధాన్ని మొదలెట్టింది నువ్వే. వదులు. 256 00:22:34,333 --> 00:22:35,250 వదలను! 257 00:22:37,125 --> 00:22:38,791 ఎందుకు నీ తల గట్టిగా ఉంది? 258 00:22:40,750 --> 00:22:43,458 నాతో పోరాడటం ఆపు. నీకేమైంది? 259 00:22:43,541 --> 00:22:46,250 మనమంతా ఆహారాలం. మనమంతా ఒక్కటే. 260 00:22:46,333 --> 00:22:48,458 నీకంటే నేను ఎంత తెలివైనదాన్నో తెలుసా? 261 00:22:48,833 --> 00:22:51,333 మనం ఇద్దరూ ఒకటే అని ఎలా అనుకుంటావు? 262 00:22:58,666 --> 00:23:01,208 ఎందుకంటే మనం ఇద్దరం పిచ్చివాళ్ళం కనుక. 263 00:23:14,791 --> 00:23:18,083 తీర్మానం ఆమోదమైంది. పతనమవుతున్న మన కౌన్సిల్‌ను పట్టుకుని... 264 00:23:18,166 --> 00:23:20,375 ఛత్. 265 00:23:43,083 --> 00:23:45,791 దేవుడా. నీకు ఎముకలు లేకపోవడం మంచిదైంది. బాగున్నావుగా? 266 00:23:45,875 --> 00:23:46,750 అవును. 267 00:23:58,666 --> 00:24:01,541 హేయ్, బాబులు. హేయ్, మీరెప్పుడూ వేధింపులు లేని వాతావరణంలో 268 00:24:01,625 --> 00:24:03,375 పరిచయం కాలేదనుకుంటాను. 269 00:24:03,541 --> 00:24:07,166 -ఈమె డిజాన్. నా... -వీర యోధురాలిని. 270 00:24:07,416 --> 00:24:10,875 తను యోధురాలే. ఏం మిస్సయ్యాను? మనమంతా ఏం చూస్తున్నాం? ఏం జరుగుతోంది? 271 00:24:10,958 --> 00:24:13,375 బ్యారీ, ఇప్పుడే వచ్చి మానవులందరినీ దొంగిలించిన 272 00:24:13,458 --> 00:24:15,625 ఆ భారీ లోహపు పక్షిని చూడలేదా? 273 00:24:16,916 --> 00:24:17,958 దాన్ని చూడు. 274 00:24:19,583 --> 00:24:21,666 హేయ్, జాక్‌తో నువ్వు అన్ని సరి చేశావా? 275 00:24:23,083 --> 00:24:24,083 అనుకుంటాను. 276 00:24:27,250 --> 00:24:28,708 ఫ్రాంక్ సారీ జాక్ 277 00:24:32,750 --> 00:24:34,583 అంటే ఒక యుహెచ్-60 బ్లాక్ హాక్‌ను 278 00:24:34,666 --> 00:24:37,333 నడిపేంత అధునాతన ఫుడ్స్ ఉన్నాయా? 279 00:24:37,416 --> 00:24:42,583 నేను మలవిసర్జన చేసుకునేదాన్ని. నా శరీరంలో ఇంకా మిగిలి ఉంటే. 280 00:25:04,708 --> 00:25:06,208 ఓరి నాయనో. 281 00:25:06,291 --> 00:25:08,541 ఫర్వాలేదు. ఇప్పుడు మీరు సురక్షితం. 282 00:25:08,791 --> 00:25:11,750 ఇక్కడున్న మా ఆహారాలు మీకు ఇబ్బందిపెట్టవు. 283 00:25:17,375 --> 00:25:19,583 మీరు జాక్ అయ్యుండాలి. 284 00:25:20,833 --> 00:25:22,708 మీకు ఇక్కడ ఎంతోమంది అభిమానులున్నారు. 285 00:25:22,791 --> 00:25:24,000 నాకు ఉన్నారా? 286 00:25:24,333 --> 00:25:27,041 అవును, మీరు మరో జాక్ గురించి మాట్లాడుతూ ఉండాలి. 287 00:25:27,125 --> 00:25:28,833 మీరు ఎన్నో కష్టాలు చవిచూశారు. 288 00:25:29,458 --> 00:25:31,875 ఉపగ్రహం ద్వారా మీ ప్రతి కదలికను గమనించాం. 289 00:25:33,500 --> 00:25:36,875 ప్రతి కదలికనా? నేను, ఫ్రాంక్ కలిసి... 290 00:25:37,333 --> 00:25:38,791 ప్రతీ కదలికను. 291 00:25:38,875 --> 00:25:41,958 ఒక హాట్ డాగ్‌ను అంత అందమైన ఎరగా వాడుకోవడం నేను చూడలేదు. 292 00:25:42,208 --> 00:25:43,833 మీరు ఇందులో నుండి బయటపడితే, 293 00:25:43,916 --> 00:25:46,833 మీరు ఈ విషయంపై వెస్ట్ పాయింట్‌లో ప్రసంగాలు ఇస్తారు. 294 00:25:46,916 --> 00:25:47,958 నన్ను అనుసరించండి. 295 00:25:49,250 --> 00:25:51,083 ఆహారాల విప్లవం చెలరేగినప్పుడు, 296 00:25:51,958 --> 00:25:54,875 మా సైనిక దళాలు అసలు సంసిద్ధంగా లేవు. 297 00:25:54,958 --> 00:25:57,250 మేము ఆకాశంపై దృష్టిపెట్టాం, 298 00:25:57,333 --> 00:26:01,333 యుఎఫ్‌ఓలను, చైనా వాతావరణ బుడగలను గమనించేవాళ్ళం. 299 00:26:01,416 --> 00:26:05,125 అసలైన శత్రువు మన బేకరీలలోను, 300 00:26:05,208 --> 00:26:07,750 మన ఐస్ క్రీమ్ పార్లర్‌లోను, 301 00:26:07,833 --> 00:26:09,583 ఫ్రిజ్‌లలోనూ ఉన్నారని తెలుసుకోలేదు. 302 00:26:10,583 --> 00:26:14,625 ఇక్కడ కనిపిస్తున్న ధైర్యమైన స్త్రీ పురుషులు మాత్రమే మిగిలారు. 303 00:26:14,708 --> 00:26:17,208 అయ్యో. ఎక్కువ మంది లేరు. 304 00:26:17,291 --> 00:26:20,750 మరి, మీరు వచ్చినందు వల్ల, మరో 10 మంది చేరారు. 305 00:26:21,458 --> 00:26:23,416 ఎట్టకేలకు అదృష్టం మనవైపు తిరుగుతోంది. 306 00:26:24,750 --> 00:26:27,041 నిజంగా? మేము వచ్చినందు వల్లా? 307 00:26:27,666 --> 00:26:28,708 కాదు. 308 00:26:31,166 --> 00:26:33,166 ఎందుకంటే మాకు ఇది ఉంది కనుక. 309 00:26:35,041 --> 00:26:39,083 ఇది అద్భుతం. దీన్నెలా చేశారు? 310 00:26:39,458 --> 00:26:41,166 లేదు. అది కాఫీ యంత్రం. 311 00:26:41,958 --> 00:26:46,291 రహస్య ఆయుధం ఏదంటే, ఆ రక్షణ కవచం వెనుక ఉన్న భారీ వస్తువు. 312 00:26:47,000 --> 00:26:50,541 అవును. ఆ, ఇప్పుడు కనిపిస్తోంది. ఆ, అది చాలా బాగుంది. 313 00:26:50,625 --> 00:26:52,958 ఒకసారి మనం దీన్ని ఆహార జాతిపై వదిలామంటే, 314 00:26:53,041 --> 00:26:54,958 వాళ్ళు ఎందుకు పెరిగామా, ఎందుకు 315 00:26:55,041 --> 00:26:59,666 ప్రాసెస్ అయ్యామా, ప్యాక్ చేయబడ్డామా, లేదా బల్క్‌లో అమ్మబడ్డామా అనుకుంటాయి. 316 00:27:00,000 --> 00:27:02,833 అమెరికా సైన్యానికి స్వాగతం. 317 00:27:08,875 --> 00:27:10,166 అలాగా? 318 00:28:09,833 --> 00:28:11,833 సబ్‌టైటిల్ అనువాద కర్త ప్రదీప్ కుమార్ మహేశ్వర్ల 319 00:28:11,916 --> 00:28:13,916 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ