1 00:00:21,605 --> 00:00:23,648 టెలీఫోన్ 2 00:00:23,649 --> 00:00:24,733 దొరికారు 3 00:00:26,068 --> 00:00:28,278 నాకు కాల్ చేస్తున్నారు 4 00:00:30,405 --> 00:00:36,411 {\an8}నీ మనసులో ఈ చెత్తను నింపింది ఎవరు? 5 00:00:39,623 --> 00:00:43,001 {\an8}ఏవేవో చెప్తున్నావు 6 00:00:44,294 --> 00:00:47,089 ఏవేవో అంటున్నావు 7 00:00:48,090 --> 00:00:51,051 {\an8}నువ్వు నీరుగారిపోయేవరకు 8 00:00:53,679 --> 00:00:56,431 {\an8}చెడిన నీళ్లు 9 00:00:58,767 --> 00:01:00,727 నురగలు వస్తోంది 10 00:01:03,522 --> 00:01:09,736 నీ మనసులో ఈ చెత్తను నింపింది ఎవరు? 11 00:01:13,031 --> 00:01:14,615 {\an8}"ఫైర్ బగ్" అనబడే పాడ్ క్యాస్ట్ స్పూర్తితో రూపొందించబడింది 12 00:01:14,616 --> 00:01:15,993 {\an8}ట్రూత్ పాడ్ క్యాస్టింగ్ కార్పొరేషన్ నుండి 13 00:01:28,338 --> 00:01:31,048 ప్రళ-యాగ్ని 14 00:01:31,049 --> 00:01:34,677 దారుణమైన నష్టం కలిగించే ఒక భారీ, వినాశకరమైన అగ్ని; 15 00:01:34,678 --> 00:01:37,306 ఒక ఘర్షణ 16 00:02:31,151 --> 00:02:34,238 మేము అతను నడిపిస్తున్న టాస్క్ ఫోర్స్ లో ఉన్న కొంతమందిని సంప్రదించాం. 17 00:02:34,821 --> 00:02:35,864 వాళ్ళు బయట ఉన్నారు. 18 00:02:48,418 --> 00:02:51,295 మీరంతా దహనాల కేసుపైన కెప్టెన్ బూర్క్ తో కలిసి పని చేశారు కదా? 19 00:02:51,296 --> 00:02:52,506 అక్కడ ఉన్నది వాడేనా? 20 00:02:53,632 --> 00:02:56,385 మెడికల్ ఎక్జామినర్ ఇంకా ధృవీకరించాల్సి ఉంది. 21 00:02:57,386 --> 00:02:58,845 ఇది హత్యా? 22 00:02:58,846 --> 00:03:01,932 శరీరం గడప దగ్గర నేలపై పడి ఉంది. 23 00:03:03,058 --> 00:03:05,434 ఎవరూ సాధారణంగా అలాంటి చోట పడుకుని పొగ పీల్చి 24 00:03:05,435 --> 00:03:07,813 చావాలని అనుకోరు కదా? 25 00:03:10,190 --> 00:03:12,775 కెప్టెన్ బూర్క్ తర్వాత టాస్క్ ఫోర్స్ పై టాక్టికల్ కమాండ్ ఉన్నది ఎవరికి? 26 00:03:12,776 --> 00:03:14,694 ఏజెంట్ హడ్సన్, ఏటీఎఫ్. 27 00:03:14,695 --> 00:03:16,488 ఇక మీ కమాండ్ ముగిసింది, ఏజెంట్ హడ్సన్. 28 00:03:17,030 --> 00:03:18,990 ఇక నుండి దర్యాప్తును మేము హ్యాండిల్ చేస్తాం. 29 00:03:18,991 --> 00:03:21,450 ఏమైనా ఫైల్స్ ఉంటే మా ఆఫీసులో ఇవ్వండి. 30 00:03:21,451 --> 00:03:22,535 అలాగే. 31 00:03:22,536 --> 00:03:27,707 మీ దర్యాప్తు టార్గెట్ డేవ్ గుడ్సెన్ అని అర్థమైంది. 32 00:03:27,708 --> 00:03:29,293 మిస్టర్ గుడ్సెన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? 33 00:03:29,793 --> 00:03:31,627 అతని మాజీ భార్య ఇంట్లో. వాడు నిన్న రాత్రి అక్కడే గడిపాడు. 34 00:03:31,628 --> 00:03:33,380 నిస్సందేహంగా వాడు బయటకు వెళ్లాడని చెప్పొచ్చు. 35 00:03:34,464 --> 00:03:35,841 లేదు. లేదు, వాడు వెళ్ళలేదు. 36 00:03:36,592 --> 00:03:40,678 ఒక దహనాల టాస్క్ ఫోర్స్ హెడ్ దహనం ద్వారా హత్య చేయబడ్డాడు, 37 00:03:40,679 --> 00:03:44,557 అలాంటిది ఇప్పుడు వేరే అనుమానితుడు ఉన్నాడంటే నమ్మమంటావా? 38 00:03:44,558 --> 00:03:47,019 ఇలా చూడు, నేను నిఘా పెడితే ఎవడూ తప్పించుకోలేడు, సరేనా? 39 00:03:48,312 --> 00:03:49,812 సర్లే, ఇప్పుడు తప్పించుకున్నాడు కదా. 40 00:03:49,813 --> 00:03:52,441 లేదు, ఇలా చూడు, విషయం చెప్తాను. 41 00:03:52,941 --> 00:03:54,318 నేను ఎక్కడా మిస్ కాలేదు. 42 00:03:55,694 --> 00:03:56,904 నీ ర్యాంక్ ఏంటి? 43 00:03:57,696 --> 00:03:58,739 నాకు అదేమీ లేదు. 44 00:04:00,157 --> 00:04:02,034 నేను రిటైర్ అయిపోయాను. 45 00:04:07,414 --> 00:04:08,790 నువ్వు నాకు గుర్తున్నావు. 46 00:04:09,374 --> 00:04:11,293 అలాగే నువ్వు కూడా నాకు గుర్తున్నావు. 47 00:04:13,212 --> 00:04:14,379 నువ్వు ఆ సన్నాసివి. 48 00:04:15,380 --> 00:04:16,422 గ్రెగొరీయో. 49 00:04:16,423 --> 00:04:17,673 ఎస్పోసిటో. 50 00:04:19,218 --> 00:04:22,720 సరే, నా క్రైమ్ సీన్ నుండి వెళ్ళిపో, ఎస్పోసిటో, 51 00:04:22,721 --> 00:04:25,933 అలాగే ఈ దర్యాప్తుతో సంబంధం ఉన్న ఏ పని నుండైనా విరమించుకో. 52 00:04:37,069 --> 00:04:40,488 నువ్వు రానీస్ రోడ్ హౌస్ వెనుక ఉండే బ్లాక్ అండ్ వైట్ కారు తోలే 53 00:04:40,489 --> 00:04:42,157 సార్జెంట్ పియర్సన్ వి. 54 00:04:42,741 --> 00:04:44,242 ఇతన్ని ఇక్కడి నుండి పంపేయండి. 55 00:04:44,243 --> 00:04:46,119 నీ సేఫ్ పదం ఇంకా ఫ్రాలైనేనా? 56 00:04:50,749 --> 00:04:52,501 డిటెక్టివ్ లు మీ స్టేట్మెంట్స్ తీసుకుంటారు. 57 00:04:53,168 --> 00:04:56,171 ఈ టాస్క్ ఫోర్స్ లో నేను మాట్లాడాల్సిన వారు ఇంకెవరైనా ఉన్నారా? 58 00:04:59,883 --> 00:05:01,593 హార్వీ ఎంగెల్హార్ట్ 59 00:05:11,270 --> 00:05:12,354 హార్వ్. 60 00:05:18,610 --> 00:05:20,070 ఎన్.డి.సి-టీవీ కొలొంబియా న్యూస్ 61 00:06:28,931 --> 00:06:30,890 వద్దు వెళ్ళకు, మిషెల్. 62 00:06:30,891 --> 00:06:32,059 ఏంటి? 63 00:06:34,603 --> 00:06:38,314 కళ్ళు ఉన్న ఎవరైనా మీ మధ్య ఏం నడుస్తుందో చెప్పగలరు. 64 00:06:38,315 --> 00:06:40,025 అక్కడ ఉన్నది గనుక ఇతనే అయితే... 65 00:06:40,984 --> 00:06:43,069 ఆగు, మాట్లాడకు. అక్కడ ఒక శరీరం ఉందా? 66 00:06:43,070 --> 00:06:44,488 అతనే అని ఇంకా ఎవరూ గుర్తించలేదు. 67 00:06:45,155 --> 00:06:46,365 కానీ ఎత్తు... 68 00:06:47,491 --> 00:06:49,368 - శరీరం... - లేదు. 69 00:06:50,160 --> 00:06:52,454 - లేదు, లేదు. అబ్బా... - ...మిగతా లక్షణాలు అలాగే ఉన్నాయి. 70 00:06:53,205 --> 00:06:54,873 నా మాట విను, కారు దగ్గర ఎదురుచూడు. 71 00:06:55,457 --> 00:06:56,458 సరే. 72 00:06:57,417 --> 00:06:59,211 జనం నీతో మాట్లాడాలి అనుకుంటారు. 73 00:07:08,095 --> 00:07:09,096 నువ్వు బానే ఉన్నావా? 74 00:07:11,849 --> 00:07:13,392 అవును. సరే. 75 00:07:34,997 --> 00:07:36,790 కొరోనర్ 76 00:08:22,503 --> 00:08:23,962 దహనం ఆధారం 77 00:08:58,622 --> 00:09:00,915 కీహో, పొరుగింటి వారు అందుబాటులోకి వచ్చారా? 78 00:09:00,916 --> 00:09:03,627 లేదు, ఆమె టౌన్ లో లేదు, కానీ ఆమె సెల్ ఫోన్ కి మెసేజ్ పంపాను. 79 00:09:05,254 --> 00:09:06,921 డిటెక్టివ్ కాల్డెరోన్, మనం కలవడం ఇదే ఫస్ట్. 80 00:09:06,922 --> 00:09:10,175 లేదు, మేడం, మీరు అకాడమీలో మాకు ఒకసారి క్లాస్ తీసుకున్నారు. 81 00:09:11,385 --> 00:09:14,387 "అందరూ ఇది చట్టం అనుకుంటారు, కానీ మనకు ఇది క్రమం గురించని తెలుసు" అనే స్పీచా? 82 00:09:14,388 --> 00:09:15,514 అవును, మేడం. 83 00:09:16,181 --> 00:09:17,515 నువ్వు ఏం అనుకుంటున్నావు? 84 00:09:17,516 --> 00:09:19,351 అదే నిజం, మేడం. 85 00:09:22,187 --> 00:09:23,188 స్టీవెన్. 86 00:09:24,231 --> 00:09:25,232 కెప్టెన్ బూర్క్. 87 00:09:26,275 --> 00:09:27,860 అతను నీ ట్రైనింగ్ ఆఫీసర్. 88 00:09:28,986 --> 00:09:32,947 - నువ్వు అతని కమాండ్ లో ఒక టూర్ వెళ్ళావు. - అవును. 89 00:09:32,948 --> 00:09:35,075 అతను నీతో కలిసి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసాడు. 90 00:09:38,912 --> 00:09:42,164 మేము అతను జైలుకి పంపిన హింసాత్మకమైన వారు ఎవరైనా ఈ మధ్య బయటకు వచ్చారేమో 91 00:09:42,165 --> 00:09:44,417 - అని పేర్లు చెక్ చేస్తున్నాం. - సరే. 92 00:09:44,418 --> 00:09:47,045 అతన్ని వదిలేసిన భార్య, ఆమె అన్నదమ్ములు, 93 00:09:47,921 --> 00:09:53,135 అలాగే ఉద్యోగం చేస్తుండగా అతను ఎవరికైనా ద్రోహం చేసాడేమో అని. 94 00:09:54,428 --> 00:09:56,096 హేయ్, ఇలా జరగడం మామూలే. 95 00:09:57,681 --> 00:09:59,140 కానీ మా ఉద్దేశం ఏంటో నీకు తెలుసు. 96 00:09:59,141 --> 00:10:02,728 అవును, మేము దర్యాప్తు చేస్తున్న దహనాలు చేస్తున్నోడు. 97 00:10:05,689 --> 00:10:06,899 అతన్ని పట్టుకోవడానికి ఎంత దగ్గరయ్యారు? 98 00:10:09,818 --> 00:10:10,902 హేయ్. 99 00:10:10,903 --> 00:10:12,320 ఆ దహనాలు చేసేవాడిని. 100 00:10:12,321 --> 00:10:14,280 - ఎంత దగ్గరయ్యారు? - దాదాపుగా అంతా పూర్తయింది. 101 00:10:14,281 --> 00:10:16,199 అలాగే మనం మాట్లాడేది గుడ్సెన్ గురించే కదా? 102 00:10:16,200 --> 00:10:17,617 అవును. డేవిడ్ గుడ్సెన్. 103 00:10:17,618 --> 00:10:20,662 అతనే అంబర్లాండ్ వారి లీడ్ దహనాల ఇన్వెస్టిగేటర్. 104 00:10:22,748 --> 00:10:25,500 అతను కెప్టెన్ బూర్క్ తో మొన్న రాత్రి కూడా గొడవపడ్డాడు అని విన్నాను. 105 00:10:25,501 --> 00:10:26,584 అవును. 106 00:10:26,585 --> 00:10:28,503 అలాగే అతని అధీనంలో తుపాకీ ఉంచుకోవడానికి లైసెన్స్ ఉందని 107 00:10:28,504 --> 00:10:30,004 తనతో తుపాకీ ఉంచుకుంటాడని కూడా విన్నాను. 108 00:10:30,005 --> 00:10:32,174 ఓహ్, అవును. ఉంటుంది, మేడం. 109 00:10:40,974 --> 00:10:42,809 ఒకవేళ అక్కడ ఉన్నది స్టీవెన్ బూర్కే అయితే... 110 00:10:45,437 --> 00:10:47,064 నాతో "వర్డ్స్ విత్ ఫ్రెండ్స్" ఆడిన 111 00:10:48,232 --> 00:10:49,399 నా మంచి మిత్రుడే అయితే... 112 00:10:51,652 --> 00:10:53,779 నాకు తెలిసిన అత్యంత తెలివైన పోలీస్, 113 00:10:55,989 --> 00:10:58,700 అలా ఉండటం పెద్ద కష్టం ఏం కాదు, అయినా సరే... 114 00:11:02,120 --> 00:11:06,833 దీనికి బాధ్యులైన వారిపై నేను కురిపించబోయే విపత్తును 115 00:11:06,834 --> 00:11:10,128 వివరించడానికి నా దగ్గర సరైన మాటలు కూడా లేవు. 116 00:12:18,697 --> 00:12:19,698 ఛ. 117 00:12:22,242 --> 00:12:24,119 - ఓయ్, బెంజి. - ఓయ్. 118 00:12:25,746 --> 00:12:26,913 - ఏంటి సంగతి? - ఏంటి సంగతి, బాబు? 119 00:12:26,914 --> 00:12:33,128 ఓయ్. మనం డ్రైవ్ వేలో పార్క్ చేసి, పార్క్ వేలో డ్రైవ్ చేస్తాం ఎందుకు? 120 00:12:37,424 --> 00:12:39,092 నీతో వ్యాపారం చేయడం చాలా సంతోషం, టెర్రన్స్. 121 00:12:48,143 --> 00:12:49,227 గుర్తుతెలియని కాలర్ 122 00:12:49,228 --> 00:12:51,437 - ఎత్తు, ఎత్తు. - ఏంటి? 123 00:12:51,438 --> 00:12:53,023 బెంజి, బెంజి, నేను బర్నర్ ఫోన్ తో మాట్లాడుతున్నా. 124 00:12:59,154 --> 00:13:00,363 నువ్వెందుకు బర్నర్ ఫోన్ వాడుతున్నావు? 125 00:13:00,364 --> 00:13:01,782 నాకు సాయం కావాలి. 126 00:13:03,283 --> 00:13:05,326 ఆగు. జీ.ఐ. జేన్, పోరాట రాణికి... 127 00:13:05,327 --> 00:13:07,328 సరే, సరే. నేను జోకులు తర్వాత వేస్తాను. 128 00:13:07,329 --> 00:13:08,789 నాకు అస్సలు టైమ్ లేదు. 129 00:13:10,165 --> 00:13:11,166 చెప్పు. 130 00:13:20,968 --> 00:13:22,134 {\an8}కొలొంబియాలో భయంకరమైన గృహ దహనం 131 00:13:22,135 --> 00:13:24,011 {\an8}అలాగే అధికారికంగా ప్రకటన ఇవ్వకపోయినా, 132 00:13:24,012 --> 00:13:27,682 {\an8}ఛానల్ 6 ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి పేరును ధృవీకరించింది, 133 00:13:27,683 --> 00:13:31,644 {\an8}అతను కొలొంబియా పోలీస్ కెప్టెన్ స్టీవెన్ ఆరన్ బూర్క్. 134 00:13:31,645 --> 00:13:35,648 {\an8}కొలొంబియా ఫైర్ ఫైటర్లు తెల్లవారు జాము మూడు సమయంలో స్పందించి 135 00:13:35,649 --> 00:13:38,443 {\an8}మంటలు ఆర్పడానికి ఎడతెరిపి లేకుండా పని చేస్తున్నారు. 136 00:13:39,027 --> 00:13:40,987 ఇంకా మంటలు రాజుకోవడానికి కారణం ఏంటని అధికారికంగా తెలీలేదు... 137 00:13:40,988 --> 00:13:43,614 - నేను వెళ్ళాలి, బాబు. - ...అలాగే అక్కడి వారు 138 00:13:43,615 --> 00:13:45,157 అగ్ని కంట్రోల్ లోకి వచ్చిందని చెప్తున్నా... 139 00:13:45,158 --> 00:13:47,451 - అంటే నువ్వు వెళ్ళాలి అని. - ...అధికారులు పబ్లిక్ ని 140 00:13:47,452 --> 00:13:50,079 - ఒక కన్నేసి జాగ్రత్తగా ఉంటూ... - నన్ను ఇరికించబోతున్నారు. 141 00:13:50,080 --> 00:13:53,040 columbiametrosafety.gov సైట్ గమనించమంటున్నారు. 142 00:13:53,041 --> 00:13:54,125 నేను జోకులు వేయడం లేదు. 143 00:13:54,126 --> 00:13:56,460 "నన్ను ఇరికించబోతున్నారు" అని నిజ జీవితంలో ఎవరూ అనరు. 144 00:13:56,461 --> 00:13:58,796 నిజంగా జరుగుతుంది కాబట్టి నేనే అంటున్నాను. 145 00:13:58,797 --> 00:13:59,881 సరే, సరే. 146 00:13:59,882 --> 00:14:04,051 నా దగ్గర "సరే, సరే" అనొద్దు. 147 00:14:04,052 --> 00:14:05,137 అలా అనొద్దు. 148 00:14:06,263 --> 00:14:08,140 కొంచెం తగ్గిస్తే ఎలా ఉంటుంది అంటావు? 149 00:14:11,560 --> 00:14:15,272 ఎవరైనా వచ్చి ప్రశ్నలు అడిగితే, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పు. 150 00:14:17,191 --> 00:14:19,318 రీబ్స్. రీబ్స్. 151 00:14:20,194 --> 00:14:22,446 నేను రాత్రంతా ఇక్కడే ఉన్నాను. 152 00:14:23,405 --> 00:14:24,698 అది నాకెలా తెలుస్తుంది? 153 00:14:26,116 --> 00:14:27,909 - ఏంటి? - నేను రెండు లునెస్టా టాబ్లెట్స్ వేసుకుని 154 00:14:27,910 --> 00:14:29,953 భయంకరమైన సెక్స్ హ్యాంగోవర్ తో ఉన్నాను. 155 00:14:30,954 --> 00:14:32,122 రాత్రంతా చక్కగా పడుకున్నా. 156 00:14:49,806 --> 00:14:51,433 నేను ఇక్కడే ఉన్నాను. 157 00:14:58,482 --> 00:15:02,402 అది నేను ఖచ్చితంగా చెప్పలేను. 158 00:15:03,403 --> 00:15:04,530 కాబట్టి లేదు. 159 00:15:05,822 --> 00:15:07,032 లేదు, నువ్వు లేవు. 160 00:15:23,632 --> 00:15:24,925 దహనాల ఇన్వెస్టిగేటర్ 161 00:15:35,644 --> 00:15:37,144 హేయ్, హేయ్. ఏంటి సంగతి? 162 00:15:37,145 --> 00:15:38,689 గుడ్సెన్ మొబైల్. 163 00:15:39,314 --> 00:15:40,731 సరే. 164 00:15:40,732 --> 00:15:42,275 వాడు వచ్చినప్పుడు చెప్పండి. 165 00:15:42,276 --> 00:15:44,735 వాడు రాబోతున్నాడు. వాడు ఆఫీసుకు వెళ్తున్నాడు. 166 00:15:44,736 --> 00:15:46,405 సరే. నేను కూడా అదే అనుకున్నా. 167 00:15:47,239 --> 00:15:48,781 మేము ఆర్పడానికి చూస్తున్నాం 168 00:15:48,782 --> 00:15:49,866 కానీ అది మళ్ళీ ఎక్కువవుతోంది. 169 00:15:49,867 --> 00:15:53,536 గాలి వల్ల కాలుతున్న ఆకులు, నిప్పులు ఎగిరి వెళ్లి మంటల్ని పెంచుతున్నాయి. 170 00:15:53,537 --> 00:15:55,455 హెలికాప్టర్స్ తెస్తున్నారా? 171 00:15:55,998 --> 00:15:57,790 దాని వల్ల పని కష్టం కావొచ్చు. 172 00:15:57,791 --> 00:16:00,085 మనకు మరింత మంది మనుషులు కావాలి, మరిన్ని చెట్లను కొట్టాలి. 173 00:16:12,598 --> 00:16:14,474 నా కారు మళ్ళీ నాకు ఎప్పుడు ఇస్తారు? 174 00:16:19,438 --> 00:16:20,731 నీ ప్రశ్న అదా? 175 00:16:21,940 --> 00:16:23,233 పూర్తిగా పాడైందా? 176 00:16:25,027 --> 00:16:26,278 ఓహ్, అవును. 177 00:16:27,029 --> 00:16:29,031 పూర్తిగా పాడైన వాహనాలను ఎక్కడికి తీసుకెళతారు? 178 00:16:30,407 --> 00:16:32,993 పూర్తిగా పాడైన కార్ల ఎంపోరియంకి, డేవ్. 179 00:16:35,579 --> 00:16:38,498 ఎక్కడికి తీసుకెళ్తారో నాకు తెలీదు. బహుశా ఇంపౌండ్ చేసిన కార్స్ ఉంచే చోటికేమో. 180 00:16:43,295 --> 00:16:44,379 ఆ పని నేను చేయలేదు. 181 00:16:49,009 --> 00:16:50,594 బూర్క్ ఇంటి దహనం. 182 00:16:52,262 --> 00:16:56,683 నేనే దహనాలకు కారణం అనే పిచ్చి ఐడియా మీ అందరికీ ఉందని నాకు తెలుసు కానీ... 183 00:16:57,434 --> 00:16:59,186 "పిచ్చి ఐడియా." అవును. 184 00:17:00,729 --> 00:17:01,939 ఇది నా పని కాదు. 185 00:17:03,649 --> 00:17:04,775 లేదా ఏదీ నా పని కాదు. 186 00:17:06,151 --> 00:17:07,861 ఓల్డ్ సల్లి మంటలు పెట్టింది నువ్వే. 187 00:17:09,320 --> 00:17:10,571 అది నాకు తెలుసు. 188 00:17:11,240 --> 00:17:15,911 అలాగే బూర్క్ కూడా 20 దహనాలకు కారణం నువ్వే అని నిరూపించడానికి చాలా దగ్గరలో ఉన్నాడు. 189 00:17:17,119 --> 00:17:18,204 కానీ ఇప్పుడు చనిపోయాడు. 190 00:17:19,623 --> 00:17:20,624 కాబట్టి... 191 00:17:22,835 --> 00:17:24,545 ఇప్పుడు మళ్ళీ చెప్పు, డేవ్. 192 00:17:25,587 --> 00:17:27,214 నేను అమాయకుడిని! 193 00:17:34,638 --> 00:17:35,764 చూడు... 194 00:17:47,526 --> 00:17:50,153 నేను నిన్న రాత్రి రీబ ఇంట్లో ఉన్నాను. 195 00:17:52,573 --> 00:17:53,740 రాత్రంతా. 196 00:17:56,159 --> 00:17:58,120 ఆహ్-హహ్. అవును, విన్నాను. 197 00:17:59,746 --> 00:18:00,747 నిజంగా. 198 00:18:01,248 --> 00:18:04,001 రీబ ఇంటికి వెనుక తలుపు ఉందా? 199 00:18:06,420 --> 00:18:10,841 అలాంటి ఇళ్ళు చాలా వాటికి వెనుక తలుపు ఉంటుందని నాకు తెలుసు. 200 00:18:13,093 --> 00:18:15,387 హేయ్, నువ్వు నాతో ఒకసారి ఏమన్నావు? 201 00:18:20,184 --> 00:18:21,226 ఓహ్, అవును. 202 00:18:27,524 --> 00:18:28,984 "నేను ఇరుక్కుంటే... 203 00:18:32,654 --> 00:18:34,281 నువ్వు కూడా ఇరుక్కుంటావు." 204 00:18:38,118 --> 00:18:41,246 నీకు నచ్చినట్టు చేసుకో, దారిద్రపుగొట్టు వెధవ. 205 00:18:43,165 --> 00:18:44,416 నువ్వు ఒక చిన్న పిల్లాడిని చంపావు. 206 00:18:45,501 --> 00:18:47,794 బయటకు వెళ్ళేటప్పుడు తలుపు మూసి వెళ్ళు. 207 00:19:07,814 --> 00:19:09,399 నీ ఫ్రెండ్ విషయంలో జరిగినదానికి 208 00:19:11,151 --> 00:19:12,569 చింతిస్తున్నాను. 209 00:19:20,077 --> 00:19:22,036 ఆ మంటలు పెట్టింది నేనే అనుకుంటున్నావని నాకు తెలుసు కానీ నేను... 210 00:19:22,037 --> 00:19:23,455 "అనుకునే" పరిస్థితి ఎప్పుడో పోయింది. 211 00:19:25,457 --> 00:19:28,210 అయితే నన్ను అరెస్టు చెయ్. 212 00:19:31,046 --> 00:19:32,714 ఒకసారి నాకు కావాల్సింది నాకు దొరికాక, అదే చేస్తా. 213 00:19:34,049 --> 00:19:35,050 అయితే అదేంటి? ఆధారమా? 214 00:19:38,178 --> 00:19:39,179 రుజువా? 215 00:19:40,889 --> 00:19:44,141 ఆ మంటల దగ్గర నేను ఉన్నానని చెప్పే సాక్షులు ఎవరైనా ఉన్నారా? 216 00:19:44,142 --> 00:19:45,393 ఓహ్, లేదు. 217 00:19:45,394 --> 00:19:47,144 ఆగు. అవును, గుర్తుకొచ్చింది. 218 00:19:47,145 --> 00:19:50,565 నేను రాస్తున్న ఒక కల్పిత కథ. 219 00:19:50,566 --> 00:19:53,360 నీ కల్పిత కథలో నువ్వు నిజంగానే బోలెడన్ని మంటలు అంటించావు. 220 00:19:53,944 --> 00:19:54,944 లేదు. 221 00:19:54,945 --> 00:19:56,737 - నేను అంటించలేదు. - లేదా? 222 00:19:56,738 --> 00:19:57,865 లేదు. 223 00:19:58,532 --> 00:20:00,284 డోనాల్డ్ అంటిస్తాడు. 224 00:20:01,493 --> 00:20:03,203 - అవును. - డోనాల్డ్. అవును. 225 00:20:03,745 --> 00:20:07,165 అయితే డోనాల్డ్ ఎందుకు ఆ మంటలు అంటిస్తాడు? 226 00:20:15,215 --> 00:20:16,842 హేయ్. ఏంటి సంగతి, సిడ్? 227 00:20:17,342 --> 00:20:19,261 గ్లాస్ డిస్ట్రిక్ట్ లో అనుమానాస్పదమైన మంటలు అంటుకున్నాయి. 228 00:20:19,761 --> 00:20:21,763 - ఒకసారి చెక్ చేస్తే మంచిదేమో. - సరే. 229 00:20:23,807 --> 00:20:24,975 ఇది ఏంటో తెలుసా? 230 00:20:29,062 --> 00:20:34,693 నేను అంటించని మరొక మంట. 231 00:22:47,618 --> 00:22:49,994 - మీరేనా దహనాల ఇన్వెస్టిగేటర్స్? - అవును. 232 00:22:49,995 --> 00:22:51,872 అంతా వీడియోలో ఉంది. 233 00:22:52,789 --> 00:22:54,416 సరే, మంచి విషయం. 234 00:22:55,000 --> 00:22:56,459 {\an8}అంటే, కావొచ్చు. కాకపోవచ్చు. 235 00:22:56,460 --> 00:22:57,877 అలాగే నా పేరు ఆటమ్. 236 00:22:57,878 --> 00:23:00,130 ఇన్వెస్టిగేటర్ గుడ్సెన్, డిటెక్టివ్ కాల్డెరోన్. 237 00:23:00,631 --> 00:23:01,882 దీన్ని కారు మీద పెట్టొచ్చా? 238 00:23:02,549 --> 00:23:03,634 ఇది రెంటల్ కారు. 239 00:23:08,764 --> 00:23:10,014 ఇది ల్యాబ్. 240 00:23:10,015 --> 00:23:12,058 కాలిపోయింది ఇదేనా? ల్యాబా? 241 00:23:12,059 --> 00:23:13,309 రెండవ ఫ్లోర్, అవును. 242 00:23:13,310 --> 00:23:14,602 మాది ఒక రీసెర్చ్ ల్యాబ్. 243 00:23:14,603 --> 00:23:18,273 మొదటి ఫ్లోర్ లో... ఒక గ్రాఫిక్ డిజైన్ స్టూడియో ఉండేది. 244 00:23:18,941 --> 00:23:22,276 మేము నీటి నుండి కార్బన్ రహిత ఇంధనం చేయడానికి కొత్త టెక్నాలజీలు డెవలప్ చేస్తున్నాం. 245 00:23:22,277 --> 00:23:24,070 కాబట్టి మేము హైడ్రోజన్ తో కలిసి పని చేయాలి. 246 00:23:24,071 --> 00:23:26,948 అక్కడ ఉష్ణోగ్రత మంటలు రగులుకోగల గ్యాస్లు రగలకుండా ఆపడానికి 247 00:23:26,949 --> 00:23:29,242 ఖచ్చితంగా 66 డిగ్రీల వద్ద మెయింటైన్ చేయబడి ఉంటుంది. 248 00:23:29,243 --> 00:23:30,619 ఒక్క నిమిషం ఆగు. 249 00:23:31,411 --> 00:23:33,412 మంటలు పుట్టిన ప్రదేశం ఎక్కడ ఉంది? 250 00:23:33,413 --> 00:23:34,665 అలాంటిది ఏమీ లేదు. 251 00:23:35,457 --> 00:23:37,959 గదిలో వేడి పెరిగింది కాబట్టి. 252 00:23:37,960 --> 00:23:39,126 మేమే అలా డిజైన్ చేసాం. 253 00:23:39,127 --> 00:23:43,172 అక్కడి థెర్మోస్టాట్ కి పాస్ వర్డ్ ఉంటుంది, అలాగే నేను ఒక్కదాన్నే రిమోట్ గా యాక్సెస్ చేయగలను. 254 00:23:43,173 --> 00:23:48,470 డివైస్ లాగ్ లో నేను ట్రాక్ చేయలేని ఐ.పీ అడ్రెస్ నుండి ఉదయం నాలుగింటికి ఒక ఎంట్రీ ఉంది. 255 00:23:49,513 --> 00:23:51,389 స్ప్రింక్లర్స్ సంగతి ఏంటి? 256 00:23:51,390 --> 00:23:52,557 అవి యాక్టివేట్ కాలేదు. 257 00:23:52,558 --> 00:23:55,644 క్లైమేట్ కంట్రోల్ ని హ్యాక్ చేసిన వ్యక్తే స్ప్రింక్లర్ సిస్టమ్ ని ఆపేసాడు. 258 00:23:59,231 --> 00:24:00,524 సరే, అయితే... 259 00:24:01,984 --> 00:24:04,402 ఈ అగ్ని ఇక్కడికి కొన్ని వీధుల అవతల నుండి కూడా మొదలుపెట్టబడి ఉండొచ్చు. 260 00:24:04,403 --> 00:24:06,947 చెప్పాలంటే పారిస్ లో ఉండి కూడా ఇలా దహనాన్ని చేయొచ్చు. 261 00:24:11,493 --> 00:24:13,744 {\an8}భద్రత అలెర్ట్! వేగంగా కదులుతున్న అడవి మంటలు 262 00:24:13,745 --> 00:24:15,622 {\an8}తక్షణమే ఖాళీ చేయమని ఆర్డర్లు జారీ 263 00:24:37,227 --> 00:24:39,938 మిసెస్ మెక్లారెన్, డిటెక్టివ్ కీహో. 264 00:24:40,981 --> 00:24:42,107 ఇంకా ఎయిర్ పోర్ట్ లోనే ఉన్నారా? 265 00:24:43,692 --> 00:24:45,068 అక్కడ టీవీ ఏమైనా ఉందా? 266 00:24:46,028 --> 00:24:47,404 ఒకసారి చుస్తే బాగుంటుంది. 267 00:24:48,947 --> 00:24:51,241 అవును, మేడం. మీ ఇంటి చుట్టూ ఉన్నది అంతా. 268 00:24:52,075 --> 00:24:54,036 మీరు ఎప్పుడు వస్తున్నారో మరొకసారి చెప్తారా? 269 00:24:55,579 --> 00:24:57,455 నేనైతే ఎమర్జెన్సీ పరిస్థితిని ఎత్తేసేవరకు 270 00:24:57,456 --> 00:24:59,123 దగ్గరకు రావొద్దు అంటాను. 271 00:24:59,124 --> 00:25:00,667 అలాగే, మేడం. 272 00:25:17,309 --> 00:25:18,560 అది రంపపు మిల్లు. 273 00:25:19,770 --> 00:25:21,187 నీకెలా తెలుసు? 274 00:25:21,188 --> 00:25:24,982 రంపం పొట్టు, నిజానికి ఏ పొట్టైనా సరే, పెట్రోల్ లాగ తగలబడగలదు. 275 00:25:24,983 --> 00:25:27,569 పొట్టు ఎంత పలచగా ఉంటే అంత సులభంగా మంటలు రాజుకోగలవు. 276 00:25:28,654 --> 00:25:31,240 మరి నేరుగా మంట వైపే ఎందుకు వెళ్తున్నాం? 277 00:25:33,158 --> 00:25:34,159 మనం వెళ్లడం లేదు. 278 00:25:35,244 --> 00:25:36,620 మనం దాని వెనుకకు వెళ్తున్నాం. 279 00:25:37,246 --> 00:25:38,872 మంట తూర్పు వైపుకు వెళ్తోంది, మనం కూడా అంతే. 280 00:25:44,336 --> 00:25:46,963 అయితే మనల్ని పిలిచే వరకు ఆఫీసుకు వెళ్లి 281 00:25:46,964 --> 00:25:49,675 దాని సంగతి ఫైర్ ఫైటర్లకు వదిలేయొచ్చు కదా? 282 00:25:51,969 --> 00:25:53,554 ఎందుకంటే నేను మాట్లాడాలి అనుకుంటున్నా. 283 00:25:54,471 --> 00:25:58,432 సరే. నువ్వు ఎప్పటిలాగ సోది మొదలెట్టాలి అనుకుంటే నన్ను దించేయ్, నేను ట్యాక్సీలో వెళ్తా. 284 00:25:58,433 --> 00:26:01,143 ఎందుకు? నేను మా అమ్మ గురించి మాట్లాడాలా? 285 00:26:01,144 --> 00:26:02,603 అదే మాట్లాడు, వెధవ. 286 00:26:02,604 --> 00:26:03,689 కానివ్వు. 287 00:26:05,148 --> 00:26:07,651 నన్ను వద్దనుకున్న మొట్టమొదటి ఆడదా? 288 00:26:09,987 --> 00:26:12,197 మా నాన్న తాగుడు అలవాటా? 289 00:26:17,077 --> 00:26:18,328 నేను చూసిన మొట్టమొదటి దహనం? 290 00:26:19,496 --> 00:26:20,497 అక్కడి నుండి మొదలెట్టు. సరే. 291 00:26:27,212 --> 00:26:28,463 మా వీధి చివర ఉండే పొరుగువ్యక్తి. 292 00:26:29,673 --> 00:26:30,716 నాకు అప్పడు 12. 293 00:26:34,052 --> 00:26:39,850 మంటలు రూఫ్ పై నుండి రగులుకుంటూ పైకి వెళ్లాయి... 294 00:26:41,977 --> 00:26:43,729 తిరిగి దేవుడి దగ్గరకు వెళ్తున్నాయా అన్నట్టు. 295 00:26:46,899 --> 00:26:50,152 ఇంటి లోపల ఉన్న కిటికీలు అన్నీ పేలిపోయాయి, 296 00:26:51,445 --> 00:26:52,529 పాప్, పాప్. 297 00:26:54,823 --> 00:26:56,200 చాలా అందంగా అనిపించింది. 298 00:26:58,160 --> 00:26:59,953 చూడు. అది చూడు. 299 00:27:26,772 --> 00:27:29,274 మనల్ని అలా చంపగలది ఏదైనా సరే మనం దాని ద్వేషించాలి. 300 00:27:31,568 --> 00:27:32,945 కానీ నీకు మంటలు అంటే ద్వేషం ఉందా? 301 00:27:35,364 --> 00:27:36,365 లేదు. 302 00:27:41,662 --> 00:27:43,080 చెప్పాలంటే నీకు అది ఇష్టం ఉండి ఉండొచ్చు కూడా. 303 00:27:46,917 --> 00:27:47,960 నీకు నచ్చుతుందా? 304 00:27:54,550 --> 00:27:55,551 అవును, ఖచ్చితంగా. 305 00:28:18,240 --> 00:28:19,490 ఓహ్, ఛ. 306 00:28:19,491 --> 00:28:22,411 - నువ్వు ఏం చేస్తున్నావు? - మనం డాన్స్ చేయడానికి వెళ్తున్నాం. 307 00:28:43,307 --> 00:28:44,516 నెమ్మదించు. 308 00:28:47,102 --> 00:28:48,269 కారు ఆపు, డేవ్. 309 00:28:48,270 --> 00:28:49,605 జీవితంలో కొంచెం ఉత్సాహంగా బ్రతుకు! 310 00:28:57,321 --> 00:28:58,739 కారు ఆపు! 311 00:29:01,992 --> 00:29:04,745 కారు ఆపు అన్నాను! 312 00:29:05,495 --> 00:29:06,537 లేదంటే నన్ను షూట్ చేస్తావా? 313 00:29:06,538 --> 00:29:08,456 నీ మెదడు బద్దలైపోతుంది. 314 00:29:08,457 --> 00:29:09,957 నెమ్మదించు. 315 00:29:09,958 --> 00:29:12,627 మా అసోసియేట్స్ అందరూ ఇతర కస్టమర్లకు సాయం చేస్తూ బిజీగా ఉన్నారు. 316 00:29:12,628 --> 00:29:15,087 - నేను జోకులు వేయడం లేదు. - దయచేసి కాసేపు ఎదురు చూడండి 317 00:29:15,088 --> 00:29:18,090 - లేదా మరికాసేపటి తర్వాత తిరిగి ప్రయత్నిస్తారా? - వెంటనే కారు ఆపు. 318 00:29:18,091 --> 00:29:19,675 ఓహ్, ఛ! ఛ! 319 00:29:19,676 --> 00:29:21,594 కారు ఆపు. 320 00:29:21,595 --> 00:29:24,472 నన్ను ఈ కారు ఆపమంటావా, మిషెల్? 321 00:29:24,473 --> 00:29:25,932 కారు ఆపు! 322 00:29:25,933 --> 00:29:27,184 సరే, సంతోషంగా ఆపుతా. 323 00:30:15,983 --> 00:30:17,150 లేదు. 324 00:31:10,245 --> 00:31:11,788 వద్దు. 325 00:31:13,832 --> 00:31:15,000 వద్దు. 326 00:31:46,031 --> 00:31:47,032 ఓహ్, ఛ. 327 00:32:25,487 --> 00:32:26,488 దేవుడా... 328 00:34:29,527 --> 00:34:30,612 నువ్వు... 329 00:34:32,239 --> 00:34:34,116 మౌనంగా ఉండే హక్కు నీకు ఉంది. 330 00:34:34,824 --> 00:34:39,705 నువ్వు మాట్లాడేది ఏదైనా నీకు వ్యతిరేకంగా కోర్టులో వాడబడవచ్చు, వాడబడుతుంది కూడా. 331 00:35:13,572 --> 00:35:14,947 ఫ్యామిలీ ఫ్యూడ్ 332 00:35:14,948 --> 00:35:16,908 ఇటీవలి ఈవెంట్స్ 333 00:35:16,909 --> 00:35:17,993 దొరికింది. 334 00:35:40,307 --> 00:35:41,390 డౌన్ లోడ్ వీడియోస్ 335 00:35:41,391 --> 00:35:43,476 ఫైల్స్ ని థంబ్ డ్రైవ్ లోకి కాపీ చేస్తోంది 336 00:35:43,477 --> 00:35:44,895 డిలీట్ 337 00:35:58,951 --> 00:36:00,661 సరే, అలాగే, మేము పది నిమిషాల్లో అక్కడ ఉంటాం. 338 00:36:01,161 --> 00:36:02,162 సరే. 339 00:36:03,247 --> 00:36:05,207 హేయ్, ఇంతకీ నా మీద ఏం కేస్ పెట్టబోతున్నావు? 340 00:36:05,832 --> 00:36:06,833 చెప్తాను ఉండు. 341 00:36:06,834 --> 00:36:07,918 ఎక్కడి నుండి మొదలెట్టాలి? 342 00:36:08,710 --> 00:36:11,462 ఒక పోలీస్ ఆఫీసర్ పైన హత్యాయత్నం. 343 00:36:11,463 --> 00:36:13,422 దాడి. ప్రమాదకరమైన నిర్లక్ష్యం. 344 00:36:13,423 --> 00:36:15,509 సిగ్నల్ సరిగ్గా ఇవ్వలేదు? 345 00:36:16,635 --> 00:36:18,345 మనం... మనం అది కూడా పెట్టొచ్చు, అవును. 346 00:36:19,304 --> 00:36:21,473 అవును, నువ్వు చెప్పేది ఒక్కటి కూడా నిలబడదు. 347 00:36:33,610 --> 00:36:35,528 ఇప్పుడు ఎవడి జీవితం అద్భుతంగా ఉంది, వెధవా? 348 00:36:35,529 --> 00:36:39,073 హేయ్, ఎస్పో. ముందుగా వచ్చిన సిర్రోసిస్ ఎలా ఉంది, ఆహ్? 349 00:36:39,074 --> 00:36:40,366 వీడికి తన హక్కులు వినిపించావు కదా? 350 00:36:40,367 --> 00:36:44,371 అవును, నా నోట్లో తుపాకీ పెట్టి మరీ, కాబట్టి అది చెల్లుతుందో లెదో చెప్పలేను. 351 00:36:45,205 --> 00:36:46,581 - ఛ. - నువ్వు చేసేది ఏమీ లేదు. 352 00:36:46,582 --> 00:36:48,709 ఎందుకంటే నేను ఇలా జరగాలని ఎన్నో ఏళ్లగా కల కంటున్నాను. 353 00:36:52,796 --> 00:36:56,341 సరే, అయితే నేను గ్లోవ్ మీద దొరికిన డిఎన్ఏతోనే సరిపెట్టుకోవాలి ఏమో. 354 00:36:58,468 --> 00:37:00,720 - బూర్క్ చనిపోయిన ప్రదేశంలో దొరికిందా, ఆహ్? - అవును, అవును. 355 00:37:00,721 --> 00:37:02,180 - అది మ్యాచ్ అయింది. - అవునా? 356 00:37:02,181 --> 00:37:06,393 నీకు తెలిసి వాళ్ళు వాడిన పదం "పర్ఫెక్ట్ మ్యాచ్." 357 00:37:07,769 --> 00:37:09,188 నీకే, డేవిడ్. 358 00:37:18,363 --> 00:37:20,531 {\an8}కొలొంబియా సిటీ మెట్రో పోలీస్ డిపార్ట్మెంట్ 359 00:37:20,532 --> 00:37:22,618 {\an8}17వ ఆవరణ పోలీస్ హెడ్ క్వార్టర్స్ 360 00:38:10,415 --> 00:38:11,416 ఓహ్, ఛ. 361 00:38:12,668 --> 00:38:15,003 సరే. ఇక నేను నా ఖైదీని బుక్ చేయొచ్చా, ప్లీజ్? 362 00:38:16,839 --> 00:38:18,048 థాంక్స్. 363 00:38:18,715 --> 00:38:20,884 ఛ. అబ్బా. 364 00:38:21,468 --> 00:38:22,468 వాడు లాయర్ ని పెట్టుకున్నాడా? 365 00:38:22,469 --> 00:38:23,804 లేదు. ఇంకా లేదు. 366 00:38:26,223 --> 00:38:27,516 వీడిని ఎందుకు తీసుకొచ్చావు? 367 00:38:28,183 --> 00:38:29,393 నన్ను ఇతనే తీసుకొచ్చాడు. 368 00:38:31,562 --> 00:38:33,479 నువ్వు గుడ్సెన్ ని బాగానే కొట్టావు. 369 00:38:33,480 --> 00:38:35,774 వాడు నన్ను చంపడానికి ట్రై చేసాడు. 370 00:38:36,525 --> 00:38:38,276 మేము ఏమీ అనుకోవడం లేదు. ఊరికే అడుగుతున్నా అంతే. 371 00:38:38,277 --> 00:38:39,611 వాడు నీతో మాట్లాడతాడా? 372 00:38:40,821 --> 00:38:42,489 నాకు తెలిసి వాడు నాతోనే అన్నీ చెప్పొచ్చు. 373 00:38:43,031 --> 00:38:45,242 ఎందుకంటే వాడికి నీతో పడుకోవాలని ఉంది కదా, డిటెక్టివ్? 374 00:38:46,410 --> 00:38:49,996 ఎందుకంటే వాడికి నాతో పడుకోవాలని ఉంది, కెప్టెన్. 375 00:38:49,997 --> 00:38:53,416 సరే, మనకు ఇప్పటికే డిఎన్ఏ మ్యాచ్ అయినట్టు తెలిసింది. 376 00:38:53,417 --> 00:38:55,960 అవును, డిఎన్ఏ ఆధారం కోర్టులో చెల్లకపోవడం చూసాను. 377 00:38:55,961 --> 00:38:57,379 చాలా సార్లు. 378 00:38:58,547 --> 00:38:59,547 నేను కూడా. 379 00:38:59,548 --> 00:39:01,090 సరే, విను, వాడు మాట్లాడతా అంటున్నాడు. 380 00:39:01,091 --> 00:39:06,095 మనం వాడి ఆచూకీని వెతుకుతూ పరిగెడుతుండగా వాడు ఎంత తెలివిగా తప్పించుకున్నాడో 381 00:39:06,096 --> 00:39:08,806 గొప్పలు చెప్పుకోవాలి అనుకుంటున్నాడు అంతే. 382 00:39:08,807 --> 00:39:11,476 నా అనుభవంలో అలాంటోళ్ళు అస్సలు చేసిన తప్పును ఒప్పుకోరు. 383 00:39:13,145 --> 00:39:15,479 ఇక్కడ నేను ఫ్రెష్ కావడానికి ఎక్కడికి వెళ్ళాలి? 384 00:39:15,480 --> 00:39:16,981 నేను చూపిస్తాను. 385 00:39:16,982 --> 00:39:18,858 సరే. ఎవరి దగ్గరైనా దువ్వెన ఉందా? 386 00:39:18,859 --> 00:39:19,985 ఉంది. 387 00:39:23,238 --> 00:39:24,239 థాంక్స్. 388 00:39:31,163 --> 00:39:32,497 హేయ్. 389 00:39:34,208 --> 00:39:35,501 ఇక నువ్వు వెళ్లొచ్చు. 390 00:39:36,793 --> 00:39:38,462 యా, మైన్ ఫ్రాలైన్. 391 00:39:46,887 --> 00:39:49,056 వాళ్ళు ఎప్పటికైనా కనిపెడతారు. 392 00:39:51,016 --> 00:39:54,603 నువ్వు కల్పించిన ఈ కథ నిలబడలేకపోతే, నాకైతే అలాగే అనిపిస్తోంది అనుకో, 393 00:39:55,687 --> 00:39:58,440 వాళ్ళు దర్యాప్తు మళ్ళీ మొదలెడతారు. 394 00:40:01,443 --> 00:40:04,196 వాళ్లలో ఒకరు చనిపోతే పోలీసులు ఊరుకోరు. 395 00:40:05,364 --> 00:40:09,075 ఇంత వరకు పోలీసోడిని చంపిన వాడు ఒక్కడు కూడా ఈ దేశంలో స్వేచ్ఛగా తిరగడం లేదు. 396 00:40:09,076 --> 00:40:11,328 మా వాళ్ళ కోసం మేము ఖచ్చితంగా పగతీర్చుకుంటాం. 397 00:40:12,287 --> 00:40:14,748 పైగా మా బ్యాటింగ్ యావరేజ్ వెయ్యి. 398 00:40:18,126 --> 00:40:24,383 మనం ఒకరితో ఒకరం పడుకున్నాం అని ఒక్కడు గెస్ చేసి ఏమైనా అన్నా చాలు. 399 00:40:24,925 --> 00:40:28,136 అందరూ నిన్నే చూస్తారు. 400 00:40:28,720 --> 00:40:30,931 ఆ రాత్రి నువ్వు ఎక్కడ ఉన్నావని. 401 00:40:31,890 --> 00:40:33,350 నీ సెల్ ఎక్కడ ఉందో చూస్తారు. 402 00:40:35,936 --> 00:40:38,397 బూతద్దంలో పరిశీలిస్తారు... 403 00:40:40,566 --> 00:40:42,734 ప్రతీ వివరాన్ని... 404 00:40:45,612 --> 00:40:49,700 నువ్వు మర్చిపోయావు అని మర్చిపోయిన విషయాన్ని. 405 00:41:21,940 --> 00:41:24,193 {\an8}బిల్డింగ్ ఇన్స్పెక్షన్స్ 406 00:41:28,947 --> 00:41:31,200 ఓహ్, ఛ. 407 00:41:44,713 --> 00:41:46,840 మేము మిమ్మల్ని బాగా గమనిస్తూ ఉంటాం. 408 00:41:48,133 --> 00:41:49,301 అర్థమైంది. 409 00:41:50,177 --> 00:41:52,304 వాడి మాటలు నీపై ప్రభావం చూపనివ్వకు. 410 00:41:54,264 --> 00:41:55,474 దానికి ఇప్పటికే ఆలస్యం అయింది. 411 00:42:13,200 --> 00:42:14,201 హాయ్. 412 00:42:14,743 --> 00:42:15,744 హలో. 413 00:42:19,331 --> 00:42:21,208 అద్దం వెనుక ఉన్నది నీ ఫ్రెండ్సా? 414 00:42:22,042 --> 00:42:23,669 కెప్టెన్ పియర్సన్. 415 00:42:24,211 --> 00:42:25,629 లెఫ్టినెంట్ డుర్రెల్. 416 00:42:27,339 --> 00:42:28,841 నేను చేయి ఊపేవాడినే, కానీ... 417 00:42:30,300 --> 00:42:32,718 హత్య, దహనం ఇంకా హత్యాయత్నం 418 00:42:32,719 --> 00:42:38,141 చేసిన కేసులు మోపబడినా నువ్వు ప్రశాంతంగానే ఉన్నావే. 419 00:42:43,856 --> 00:42:46,191 ఇదంతా ఎందుకు ఇంత గందరగోళంగా ఉందో నేను అర్థం చేసుకోగలను. 420 00:42:47,651 --> 00:42:48,652 నిజంగా. 421 00:42:50,112 --> 00:42:55,492 ఆ గ్లోవ్ మీదకు నా డిఎన్ఏ ఎలా వెళ్లిందో నాకు తెలీదు. 422 00:42:56,243 --> 00:42:58,619 కాబట్టి ప్రస్తుతం మీ అభిప్రాయం నేను అర్థం చేసుకోగలను కాబట్టి 423 00:42:58,620 --> 00:43:02,875 నేను నిర్దోషిని అని నిరూపించబడే వరకు నేను కూడా ఏమీ అనను. 424 00:43:05,294 --> 00:43:07,045 కానీ మిగతా విషయాలు? 425 00:43:09,256 --> 00:43:12,134 పోలీస్ ఆఫీసర్ పై హత్యాయత్నం? 426 00:43:14,219 --> 00:43:16,680 ఈమె ఏనాడూ సీట్ బెల్ట్ పెట్టుకున్నదే లేదు. 427 00:43:17,764 --> 00:43:19,099 అస్సలు పెట్టుకోదు. 428 00:43:20,184 --> 00:43:23,312 ఈమె కట్ చేసిన లాచ్ ప్లేట్ ని తన సీట్ బెల్ట్ బకుల్ లోకి పెట్టి ఉంచుతుంది. 429 00:43:25,564 --> 00:43:31,360 ఆమె చుట్టూ ఉన్న మంటల గురించి, అలాగే తన చిన్నపుడు చూసిన వేరే మంటను తలచుకుని అరిచింది, 430 00:43:31,361 --> 00:43:34,323 ఆ తర్వాత కిటికీ బయటకు ఉన్నట్టుండి షూట్ చేసింది. 431 00:43:36,867 --> 00:43:41,580 కారు కంట్రోల్ కోల్పోవడంతో వెళ్లి గుద్దుకున్నాం. 432 00:43:45,375 --> 00:43:48,711 నీపై పోలీస్ కెప్టెన్ ని చంపినట్టు మొదటి డిగ్రీ మర్డర్ నేరం మోపుతున్నాం. 433 00:43:48,712 --> 00:43:50,296 అది నేను చేయలేదు. 434 00:43:50,297 --> 00:43:51,965 డిఎన్ఏ వేరే కథ చెబుతోంది. 435 00:43:52,633 --> 00:43:55,928 నాకు తెలిసినంత వరకు డిఎన్ఏని ఒక గ్లోవ్ లో కనిపెట్టారు... 436 00:43:57,304 --> 00:44:00,724 అలాగే ఆ గ్లోవ్ ఆ ఇంటి వెనుకవైపు కనిపించింది. 437 00:44:02,226 --> 00:44:03,935 అది ఏం నిరూపిస్తుందో తెలీడం లేదు. 438 00:44:03,936 --> 00:44:07,772 - అది నిరూపించేది ఏంటంటే, దహనాలు చేసేవాడివైన నువ్వు... - దహనాల ఇన్వెస్టిగేటర్. 439 00:44:07,773 --> 00:44:10,651 ...నేర స్థలం నుండి పారిపోతూ నీ గ్లోవ్ ని వదిలేసావు అని. 440 00:44:12,736 --> 00:44:16,114 వాదన పలచగా అనిపిస్తోంది. 441 00:44:19,952 --> 00:44:21,078 నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావా? 442 00:44:22,746 --> 00:44:25,249 కెప్టెన్ బూర్క్ మరణానికి నాకు సంబంధం లేదు. 443 00:44:25,791 --> 00:44:27,042 విపా కార్యకలాపాలకు? 444 00:44:27,668 --> 00:44:28,793 లేదు. 445 00:44:28,794 --> 00:44:30,879 - నువ్వు రాస్తున్న పుస్తకం? - అది పుస్తకం. 446 00:44:31,463 --> 00:44:32,589 కల్పితం. 447 00:44:33,215 --> 00:44:37,844 అందులో కేవలం ఒక దహనాలు చేసేవాడికి మాత్రమే తెలిసే పరిష్కరించబడని దహనాల గురించిన వివరాలు ఉన్నాయి. 448 00:44:37,845 --> 00:44:39,888 లేదా దహనాల ఇన్వెస్టిగేటర్ కి తెలిసే విషయాలు. 449 00:44:40,472 --> 00:44:41,472 రచయితకు సృజనాత్మకత ఉంటే అనుకో. 450 00:44:41,473 --> 00:44:46,520 నీ కల్పిత కథ పేజీ 173లో, 451 00:44:47,271 --> 00:44:52,441 డోనాల్డ్, దహనాలు చేసేవాడు, ఒక పేపర్ ముక్క అలాగే కొంత బొగ్గు బూడిద 452 00:44:52,442 --> 00:44:58,156 వాడి మంటలు రగిలించే వస్తువును తయారుచేస్తాడు. 453 00:44:58,782 --> 00:45:00,199 ఇదే విధానాన్ని... 454 00:45:00,200 --> 00:45:03,871 క్లార్క్ స్టన్ లో 2019లో హాంకాక్ హార్డ్ వేర్ స్టోరు దహనంలో వాడినట్టు ఉంది. 455 00:45:05,747 --> 00:45:06,999 - అవును. - అవును. 456 00:45:08,667 --> 00:45:10,169 ఆ దహనాన్ని దర్యాప్తు చేసింది నేనే. 457 00:45:21,597 --> 00:45:27,811 కానీ నువ్వు అగ్నికి మూలం ఏంటనేది తెలీలేదు అని రాశావు. 458 00:45:29,313 --> 00:45:30,939 అవును. నీ నోట్స్ లో ఏమని ఉందంటే 459 00:45:31,648 --> 00:45:35,818 "చెక్క ఉండే ప్రదేశంలో వదిలేసిన రగిలించిన సిగరెట్ ద్వారా 460 00:45:35,819 --> 00:45:39,948 మొదలై ఉండొచ్చు" అని ఉంది. 461 00:45:40,699 --> 00:45:42,117 నువ్వు ఎలా అంటే అలా. 462 00:45:43,285 --> 00:45:45,829 పేపర్ ముక్క ఇంకా బొగ్గు బూడిద ఎక్కడి నుండి వచ్చాయి? 463 00:45:47,873 --> 00:45:49,958 ఊహల ప్రపంచం నుండి. 464 00:45:57,216 --> 00:46:00,593 హాంకాక్ హార్డ్ వేర్ దహనంపై 465 00:46:00,594 --> 00:46:02,471 స్వతంత్ర దర్యాప్తు జరిగిందని తెలుసా? 466 00:46:04,014 --> 00:46:05,140 స్వతంత్ర దర్యాప్తు? 467 00:46:07,100 --> 00:46:11,271 అవును. విషయం ఏంటంటే, నువ్వు కనిపెట్టిన అసంపూర్ణ విషయాల కారణంగా... 468 00:46:13,190 --> 00:46:15,526 దావాలను ఎదుర్కోవడం అసాధ్యం అయింది. 469 00:46:16,401 --> 00:46:17,693 హాంకాక్ సంస్థ దివాళా తీసి ఉండేది. 470 00:46:17,694 --> 00:46:19,529 నీ కేసు దర్యాప్తు ఫలితాలు వాళ్లకు నచ్చలేదు. 471 00:46:19,530 --> 00:46:25,452 కాబట్టి వాళ్ళ ఇన్వెస్టిగేటర్ కనిపెట్టిన ఆధారాల ద్వారా దహనానికి 472 00:46:26,036 --> 00:46:27,496 కారణం 473 00:46:28,205 --> 00:46:33,210 "ఒక పేపర్ ముక్క, కొంత బొగ్గు బూడిద" మూలం అని చెప్పారు. 474 00:46:36,213 --> 00:46:39,758 వాళ్ళ స్వతంత్ర ఇన్వెస్టిగేటర్ రిపోర్టు సీల్ చేయబడింది. 475 00:46:40,843 --> 00:46:46,305 కాబట్టి హాంకాక్ దహనం వెనుకున్న అసలు కారణం, అది కూడా రిపోర్టును చూడకుండా 476 00:46:46,306 --> 00:46:49,517 తెలియాలి అంటే అది కేవలం... 477 00:46:49,518 --> 00:46:51,727 దహనానికి కారణమైన వాడికే తెలుస్తుంది. అవును. 478 00:46:51,728 --> 00:46:53,897 అవును. 479 00:46:54,731 --> 00:46:55,858 లేదా లాయర్లకు. 480 00:46:56,733 --> 00:47:00,194 లేదా ఆధారాన్ని చూపబడిన దావా వేయడానికి ట్రై చేసినోళ్లకు. 481 00:47:00,195 --> 00:47:04,866 లేదా స్థానిక బార్ లో నోటికొచ్చినట్టు వాగే ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్లకు కూడా. 482 00:47:04,867 --> 00:47:06,702 వాళ్ళు బహుశా... ఒకసారి ఆలోచించనివ్వు... 483 00:47:07,202 --> 00:47:09,787 అంటే నేను నీకు ఎన్ని ఆధారాలు చూపించినా, 484 00:47:09,788 --> 00:47:11,330 నీ దగ్గర ఏదొక వంక ఉందే? 485 00:47:11,331 --> 00:47:12,748 అవును, అవును. 486 00:47:12,749 --> 00:47:14,917 ఎందుకంటే నేను అమాయకుడిని! 487 00:47:14,918 --> 00:47:17,004 జార్జ్ ఒర్రింగ్టన్ మునిసిపల్ హాల్ 488 00:47:23,427 --> 00:47:25,428 నేను ఒక వారెంట్ కోసం అడిగితే... 489 00:47:25,429 --> 00:47:27,471 నేను ఆ వారెంట్ నీకు తీసుకొచ్చా. 490 00:47:27,472 --> 00:47:28,599 అవును, తీసుకొచ్చావు. 491 00:47:33,729 --> 00:47:35,439 నాకు మా నాన్న లాంటి బొటన వేళ్ళు ఉన్నాయి. 492 00:47:38,609 --> 00:47:40,027 ఇంకేం లేవు, కానీ... 493 00:47:42,613 --> 00:47:47,701 నేను నా బొటన వేళ్ళను చూస్తే, ఆయనే కనిపిస్తాడు. 494 00:47:49,953 --> 00:47:51,622 బొటన వేళ్ళు ఒకేలా ఉంటాయి. 495 00:47:53,832 --> 00:47:55,375 నీకు మీ అమ్మ ఎక్కడ కనిపిస్తుంది? 496 00:48:07,054 --> 00:48:08,639 నీకు మీ అమ్మ ఎక్కడ కనిపిస్తుందో అక్కడే. 497 00:48:11,892 --> 00:48:15,062 ఎవరూ తెలుసుకోకూడని ఒక చోట. 498 00:48:17,731 --> 00:48:19,691 తెలిస్తే అందరూ మనల్ని దూరం పెట్టేలా చేసే ఒక చోట. 499 00:48:21,944 --> 00:48:25,197 నీకు దక్కాల్సిన ప్రేమ నీకు దక్కలేదు అని అనిపిస్తుంటుందా, డేవ్? 500 00:48:27,366 --> 00:48:28,700 నన్ను చేసింది నేను కాదు కదా. 501 00:48:32,204 --> 00:48:35,665 ఎవరైనా ఒక కారులో బ్రేకులు సరిగ్గా పెట్టకపోవడం వల్ల ఆ కారుకి యాక్సిడెంట్ అయితే, 502 00:48:35,666 --> 00:48:37,209 అది కారు తప్పా? 503 00:48:40,420 --> 00:48:41,672 కార్లు నిర్ణయాలు తీసుకోలేవు. 504 00:48:45,259 --> 00:48:46,260 మరి మనుషులు తీసుకోగలరా? 505 00:48:47,219 --> 00:48:49,680 నీ జీవితంలో అర్థాన్ని ఇచ్చే పని నువ్వు ఏం చేసావు? 506 00:48:53,642 --> 00:48:55,394 నువ్వు ఎవరిని ప్రేమించావు? 507 00:48:58,647 --> 00:48:59,898 నువ్వు ఎవరిని బాధపెట్టావు? 508 00:49:07,573 --> 00:49:09,783 అవును, మన ప్రవర్తన మన ఆకలిని బట్టి ఉంటుంది. 509 00:49:11,743 --> 00:49:14,621 మనం దాన్ని చాలా విధాలుగా పిలవచ్చు, కానీ ఆఖరికి... 510 00:49:16,790 --> 00:49:19,209 "నాకు ఆకలిగా ఉంది, నేను తింటా. 511 00:49:20,752 --> 00:49:21,837 వెంటనే" అనుకుంటాం. 512 00:49:23,630 --> 00:49:25,132 ఆకలి కూడా నిర్ణయమేనా? 513 00:49:27,718 --> 00:49:28,927 అస్సలు కాదు. 514 00:49:31,346 --> 00:49:32,639 ఆకలి అంటే ఆకలే. 515 00:49:35,475 --> 00:49:38,520 నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నీకు నువ్వే కనిపిస్తావా? 516 00:49:40,439 --> 00:49:42,024 లేక నీకు డోనాల్డ్ కనిపిస్తాడా? 517 00:49:59,750 --> 00:50:00,959 నాకు నేనే కనిపిస్తా. 518 00:50:03,462 --> 00:50:04,588 నాకు నేనే కనిపిస్తా. 519 00:50:08,050 --> 00:50:09,843 నీకైతే లావెక్కిన ఒక చిన్న పిల్ల కనిపిస్తుంది. 520 00:50:11,345 --> 00:50:15,516 తనను కూరలో మాంసంలా వండటానికి వెనుకాడని తల్లి ఉన్న చిన్న లావు పిల్ల. 521 00:50:33,116 --> 00:50:34,576 ఇది మంచి ఐడియా. 522 00:50:35,202 --> 00:50:36,245 కానివ్వు. 523 00:50:37,746 --> 00:50:39,830 వాడు దహనాలు వరకు నడిచి వెళ్ళలేదు, సరేనా? 524 00:50:39,831 --> 00:50:42,125 అలాగే వాడు తన భార్య కారు కూడా వాడలేదు. 525 00:50:44,253 --> 00:50:48,757 కాబట్టి, వాడు కెమెరాల ముందు మారువేషం వేసుకుని వెళ్లినట్టు అయితే, 526 00:50:49,591 --> 00:50:52,010 ఆ మారువేషం ఈ కారులోనే ఉండి ఉండాలి. 527 00:50:52,594 --> 00:50:55,305 రాకర్ ప్యానెల్స్ తెరవాలి అనుకుంటున్నావా, పొపాయ్? 528 00:50:56,807 --> 00:50:57,807 భలే మాట్లాడావు. 529 00:50:57,808 --> 00:50:59,226 లేదు, అక్కడికి చేరుకోవడం కష్టం. 530 00:50:59,768 --> 00:51:02,479 వాడు తన మారువేషాన్ని చేతికి దగ్గరలో ఉంచుకునే అవకాశం ఉంది. 531 00:51:03,647 --> 00:51:05,691 అయితే గ్లోవ్ బాక్స్ చెక్ చేశావా? 532 00:51:06,275 --> 00:51:07,818 లేదు. అది తట్టనేలేదు. 533 00:51:08,360 --> 00:51:09,944 సరే, మేధావి. 534 00:51:09,945 --> 00:51:11,028 అందులో ఏముంది? 535 00:51:11,029 --> 00:51:12,739 ఏమీ లేదు. అది తలుపు అంతే. 536 00:51:13,907 --> 00:51:14,908 కాబట్టి... 537 00:51:15,701 --> 00:51:18,287 కాబట్టి, గ్లోవ్ బాక్స్ లో బాక్స్ ఏమీ లేదా? 538 00:51:20,539 --> 00:51:21,832 ప్రమాదంలో అది కదిలిపోయింది. 539 00:51:23,917 --> 00:51:25,043 అవును. 540 00:51:49,067 --> 00:51:51,195 - అమ్మ బాబోయ్. - ఏం దొరికింది? 541 00:51:55,741 --> 00:51:56,867 చెత్తనా... 542 00:51:57,826 --> 00:51:59,411 చెత్తనా కొడుకు. 543 00:52:01,622 --> 00:52:02,789 పర్లేదు. 544 00:52:06,126 --> 00:52:08,003 ఓహ్, ఆ సన్నాసి... 545 00:52:09,671 --> 00:52:10,671 దొరికాడు! 546 00:52:10,672 --> 00:52:14,967 ఓహ్, ఇంత-వరకు-కలిసొచ్చిన-పనికిమాలిన-పోరంబోకు, 547 00:52:14,968 --> 00:52:16,637 నీకు ఇక మూడింది. 548 00:52:33,779 --> 00:52:36,240 ఎస్పోసిటో ఇవి ఆ వెధవ కారులో దొరికాయి! 549 00:52:55,759 --> 00:53:00,222 నీ కార్, ఆ ప్రమాదానికి గురైన కారు, 550 00:53:02,057 --> 00:53:03,976 అవును, వాళ్ళు అందులో వెతికారు. 551 00:53:05,143 --> 00:53:06,478 వాళ్లకు ఇది దొరికింది. 552 00:53:09,773 --> 00:53:10,816 అలాగే ఇది కూడా. 553 00:53:12,651 --> 00:53:15,362 అలాగే ఇక్కడ చూడు. 554 00:53:19,074 --> 00:53:20,826 అంటే, అది ఏం నిరూపించదు. 555 00:53:23,328 --> 00:53:28,499 ఇది విపా కార్యకలాపం దహనాలు చేసినోడి యూనిఫామ్, హీరో. 556 00:53:28,500 --> 00:53:30,169 వాళ్ళ దగ్గర వారంట్ ఉండి ఉంటుందని ఆశిస్తున్నా. 557 00:53:30,878 --> 00:53:32,713 ఓహ్, అవును, ఉంది. 558 00:53:35,591 --> 00:53:37,342 ఆ దహనాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. 559 00:53:38,051 --> 00:53:39,594 సరే. 560 00:53:39,595 --> 00:53:41,179 అది నేను కాదు. 561 00:53:41,180 --> 00:53:43,390 లేదు. అది నేను కాదు. 562 00:53:44,683 --> 00:53:47,226 - అది నేను కాదు. - ఓహ్, డేవ్. 563 00:53:47,227 --> 00:53:52,065 - ఇక ఒప్పేసుకో, బాబు. - నేను అలాంటోడిని కాదు. 564 00:54:07,998 --> 00:54:08,998 హహ్-ఆహ్. 565 00:54:08,999 --> 00:54:10,334 అది నేను కాదు. 566 00:54:22,638 --> 00:54:24,640 అది నేను కాదు. నేనొక హీరోని. 567 00:55:01,552 --> 00:55:02,970 ఈ నేరాలు చేసింది నువ్వే, డేవ్. 568 00:55:28,704 --> 00:55:33,375 {\an8}అందరూ చదివే నవల రాయడం ఎలా 569 00:55:37,588 --> 00:55:39,506 - అమ్మా. - ఇక్కడ ఉన్నాను. 570 00:55:41,175 --> 00:55:43,468 ఇవి పనికిరానావో లేదో తెలీడం లేదు... 571 00:55:44,887 --> 00:55:48,765 దహనాల ఇన్వెస్టిగేటర్ 572 00:56:34,937 --> 00:56:36,396 నేను అలాంటోడిని కాదు. 573 00:56:40,901 --> 00:56:42,319 నేను అలాంటి వ్యక్తిని కాదు. 574 00:57:12,266 --> 00:57:13,684 నేను ఎలాంటోడినో నాకు తెలుసు. 575 00:57:20,148 --> 00:57:21,400 నాకు కూడా. 576 00:57:39,960 --> 00:57:43,630 నన్ను ఇలా వదిలేయకు 577 00:57:45,090 --> 00:57:47,217 నేను బ్రతకలేను 578 00:57:48,051 --> 00:57:49,761 నేను ప్రాణాలతో ఉండలేను 579 00:57:50,262 --> 00:57:54,515 నీ ప్రేమ లేకుండా, ఓహ్ బేబీ 580 00:57:54,516 --> 00:57:58,312 నన్ను ఇలా వదిలేయకు, వద్దు 581 00:57:59,354 --> 00:58:01,023 నేను ఉండలేను 582 00:58:02,274 --> 00:58:06,653 నేను నీ మృదువైన ముద్దును తప్పకుండా మిస్ అవుతా 583 00:58:07,279 --> 00:58:10,781 నన్ను ఇలా వదిలేయకు 584 00:58:10,782 --> 00:58:14,118 ఓహ్, బేబీ 585 00:58:14,119 --> 00:58:17,748 నా గుండె నిండా ప్రేమే ఉంది నువ్వు కావాలనే కొరికే ఉంది 586 00:58:18,248 --> 00:58:21,627 ఇక దగ్గరకు రా నువ్వు చేయాల్సిన పని చెయ్ 587 00:58:22,211 --> 00:58:26,088 నా ఆత్మలో ఈ మంట రగిలించింది నువ్వే 588 00:58:26,089 --> 00:58:29,718 ఇప్పుడు నేను కంట్రోల్ లో ఉండలేక దహించిపోతున్నాను అని కనిపించడం లేదా? 589 00:58:30,469 --> 00:58:33,722 దగ్గరకు రా నాలో ఉన్న కోరిక తీర్చు 590 00:58:34,348 --> 00:58:37,391 ఎందుకంటే నీ ప్రేమ మాత్రమే నన్ను విడిపించగలదు 591 00:58:37,392 --> 00:58:40,520 - నన్ను విడిపించు, నన్ను విడిపించు - అవును 592 00:58:40,521 --> 00:58:44,191 వద్దు, నన్ను ఇలా వదిలేయకు, వద్దు 593 00:58:44,942 --> 00:58:49,904 నేను నువ్వు చెప్పినట్టు వింటానని అర్థం కావడం లేదా? 594 00:58:49,905 --> 00:58:52,114 ఓహ్, బేబీ, ప్లీజ్ 595 00:58:52,115 --> 00:58:55,826 దయచేసి నన్ను ఇలా వదిలేయకు 596 00:58:55,827 --> 00:58:58,287 వద్దు, బేబీ 597 00:58:58,288 --> 00:59:02,084 నన్ను ఇలా వదిలేయకు, వద్దు 598 00:59:02,793 --> 00:59:05,670 నేను బ్రతకలేను 599 00:59:05,671 --> 00:59:07,797 నేను ప్రాణాలతో ఉండలేను 600 00:59:07,798 --> 00:59:10,132 నీ ప్రేమ లేకుండా 601 00:59:10,133 --> 00:59:13,636 బేబీ, నన్ను ఇలా వదిలేయకు 602 00:59:13,637 --> 00:59:15,722 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్