1 00:00:01,835 --> 00:00:05,672 {\an8}మూడేళ్ళ క్రితం 2 00:00:13,722 --> 00:00:15,057 ఆమె క్యాసి ఫోర్డ్. 3 00:00:16,391 --> 00:00:19,978 ఆమె కొడుకు ఫిలిప్స్ టౌన్ షిప్ లో పోలీస్ గా చేస్తున్నాడు. 4 00:00:20,062 --> 00:00:21,480 ఆమెను ముందెప్పుడూ చూడలేదు. 5 00:00:29,112 --> 00:00:33,200 కొంచెం తిండి, నీళ్ళు పక్కన పెట్టి సజీవంగా పాతిపెట్టారు. 6 00:00:38,038 --> 00:00:39,873 చివరికి గాలి పీల్చుకోవడానికి గొట్టం కూడా పెట్టారు. 7 00:00:41,667 --> 00:00:44,670 ఎవరో కావాలనే ఆమె నెమ్మదిగా చావాలి అనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేశారు. 8 00:00:45,921 --> 00:00:47,422 ఇది చాలా దారుణమైన కథ. 9 00:00:49,424 --> 00:00:51,677 ఈ విషయానికి నాకు ఏం సంబంధం ఉందో అర్థం కావడం లేదు. 10 00:00:53,303 --> 00:00:54,888 అయితే నువ్వు ఎవరివి, మిస్టర్ వాల్టర్? 11 00:00:56,139 --> 00:00:59,268 నాకు ఏం దొరకలేదు... నీకు చెందిన స్కూల్ రికార్డులు ఏమీ లేవు. 12 00:00:59,351 --> 00:01:00,936 ఎక్కడా పనిచేసినట్టు లేదు. 13 00:01:01,478 --> 00:01:05,732 డ్రైవర్స్ లైసెన్సు లేదు, డాక్టర్ రసీదులు లేవు, ట్యాక్స్ కట్టినట్టు లేదు, ఏమీ లేదు. 14 00:01:07,025 --> 00:01:08,110 ఎందుకు అంటావు? 15 00:01:12,281 --> 00:01:13,448 నువ్వేమైనా పరారీలో ఉన్నావా? 16 00:01:26,378 --> 00:01:27,546 బెత్ ఇంకా ఎమ్మి లీ. 17 00:01:28,213 --> 00:01:30,215 ఈ ఇరువురిలో నీకు ఎవరైనా తెలుసా? 18 00:01:32,509 --> 00:01:33,510 లేదు. 19 00:01:34,553 --> 00:01:37,472 చెప్పు. నువ్వు ఆ ప్రాంతంలో కనిపించావని కొంతమంది సాక్ష్యం చెప్తున్నారు. 20 00:01:41,185 --> 00:01:43,353 ఈ పిల్లల్ని గుర్తుపట్టగలవా, మిస్టర్ వాల్టర్? 21 00:01:43,854 --> 00:01:45,856 మైఖేల్ మరియు ఫెలీషియ ఫ్రాస్ట్. 22 00:01:46,773 --> 00:01:49,234 చెప్పాను కదా, తెలీదు. 23 00:01:49,860 --> 00:01:50,861 అబద్ధం. 24 00:02:00,412 --> 00:02:01,705 నీకు మద్యం అలవాటు ఉందా? 25 00:02:06,793 --> 00:02:08,628 ఇక్కడ ప్రశ్నలడిగేది మేము మాత్రమే. 26 00:02:09,213 --> 00:02:10,297 వోడ్కా తాగుతావు కదా? 27 00:02:16,762 --> 00:02:18,847 హెయ్, సామ్. ఒక మాట. 28 00:02:20,974 --> 00:02:22,309 "నాకు తెలీదు, యువర్ హానర్. 29 00:02:23,810 --> 00:02:25,145 పరికరం సరిగ్గా పనిచేసి ఉండదు. 30 00:02:26,063 --> 00:02:28,732 మిస్టర్ వాల్టర్ కి ఆ దెబ్బలు తగిలినట్టు నాకు అస్సలు తెలీదు." 31 00:02:28,815 --> 00:02:29,900 సామ్. 32 00:02:29,983 --> 00:02:31,985 నువ్వు నీ భార్యని కొట్టిన తర్వాత కూడా ఇలాగే చెప్తావా? 33 00:02:32,694 --> 00:02:33,946 ఏమన్నావు? 34 00:02:34,029 --> 00:02:35,656 - వద్దు. వద్దు! - నాతో ఏమన్నావు? 35 00:02:35,739 --> 00:02:37,866 - నాతో ఏమన్నావు? - వద్దు. ఆగు, సామ్. 36 00:02:38,575 --> 00:02:40,118 - సరే. కొట్టనులే. - రిలాక్స్. 37 00:02:42,204 --> 00:02:43,205 రెబెక్క, కదా? 38 00:02:43,288 --> 00:02:44,373 వాడి మాటలు వినకు. 39 00:02:45,916 --> 00:02:48,168 - నా భార్య గురించి ఏమన్నావు? - వద్దు. హెయ్! 40 00:02:48,252 --> 00:02:50,254 - ఇప్పుడు నువ్వు ఏమన్నావు? - నన్ను చూడు. 41 00:02:50,337 --> 00:02:51,880 - నాతో ఇప్పుడు ఏమన్నావు? - హెయ్! 42 00:02:51,964 --> 00:02:54,508 నేను నిన్ను చంపేస్తాను, చెత్త వెధవ! 43 00:02:54,591 --> 00:02:55,968 - నీ అంతు చూస్తాను! - సామ్. 44 00:02:56,552 --> 00:02:59,888 నా భార్య గురించి ఏమంటున్నావు? నా భార్య గురించి మాట్లాడకు! 45 00:04:09,958 --> 00:04:13,378 {\an8}లార్స్ కెప్లర్ రాసిన 'ద సాండ్మ్యాన్' నవల ఆధారంగా రూపొందించబడింది 46 00:05:44,344 --> 00:05:46,263 {\an8}ఫెలీషియ గాలింపు రోజు మూడు 47 00:05:46,346 --> 00:05:50,184 {\an8}క్విన్, ఆమె హార్మోని ఇంకా పోర్టర్స్ విల్ మధ్య ఉన్న సెక్టార్ ని చెక్ చేయమని రెండు బృందాలకు చెప్పింది. 48 00:05:50,809 --> 00:05:53,061 ఆఫీసర్ కిర్క్ ల్యాండ్, అతను మిమ్మల్ని అక్కడ కలుస్తాడు, 49 00:05:53,145 --> 00:05:54,146 - సరేనా? - సరే. 50 00:05:56,607 --> 00:05:57,608 హెయ్, స్టు. 51 00:05:59,026 --> 00:06:01,278 అందరూ దగ్గరగా ఉండండి. అది చాలా దట్టమైన అడవి. 52 00:06:01,361 --> 00:06:03,030 ఎవరైనా తప్పిపోతే మళ్ళీ తిప్పలు పడాలి. 53 00:06:05,407 --> 00:06:06,658 సరే, అందరూ వినండి. 54 00:06:08,577 --> 00:06:11,830 ఇవాల్టి గాలింపు ప్లాన్ గురించి చెప్పమని ఏజెంట్ క్విన్ నన్ను అడిగింది, సరేనా? 55 00:06:12,539 --> 00:06:17,252 సరే, మనం ఫెలీషియ ఫ్రాస్ట్ విషయంలో పనికొచ్చే ఆధారం కోసం వెతుకుతున్నాం. 56 00:06:17,336 --> 00:06:21,131 అంటే అడుగు జాడలు, టైర్ ట్రాక్స్, సిగరెట్ పీకలు. 57 00:06:21,632 --> 00:06:24,218 మీరు గాలించి, గుర్తించి, ఈ.ఆర్.టి బృందాన్ని పిలవాలి. 58 00:06:25,677 --> 00:06:27,679 అక్కడ నేల మీద ఆకులు చాలా ఉంటాయి. 59 00:06:28,222 --> 00:06:31,225 కాబట్టి వాటిని తీసి క్రింద ఏముందో చూడాలి. 60 00:06:31,767 --> 00:06:33,769 ఆ టీమ్ కి ఇలాంటి విషయంలో చాలా అనుభవం ఉంది. 61 00:06:34,603 --> 00:06:37,940 వాళ్ళు కూడా మీతో వస్తారు, వాళ్ళ సాయం తీసుకోండి. 62 00:06:39,191 --> 00:06:40,526 త్వరలో చలికాలం రాబోతోంది. 63 00:06:41,693 --> 00:06:45,280 మంచు లేదా ఐస్ ఉన్నప్పుడు ఫెలీషియ ఫ్రాస్ట్ ఆచూకీని కనిపెట్టడం 64 00:06:45,364 --> 00:06:47,157 అసాధ్యం అవుతుంది. 65 00:06:53,914 --> 00:06:56,500 హెయ్, ఇంకొక విషయం వినండి. 66 00:06:58,919 --> 00:07:01,922 మీకు వృత్తి పరంగా మంచి పనితీరు ప్రదర్శించడానికి ఫెలీషియని కనిపెట్టాలి అనుకుంటున్నారు. 67 00:07:02,923 --> 00:07:06,802 కానీ ఫెయిర్ హెవెన్ పోలీసులమైన మాకు ఆ అమ్మాయి తెలుసు కాబట్టి మేము ఆమెని కనిపెట్టాలి అనుకుంటున్నాం. 68 00:07:08,011 --> 00:07:09,888 ఆమె మాకు గర్ల్ స్కౌట్ బిస్కెట్లు అమ్మిన పిల్ల. 69 00:07:09,972 --> 00:07:14,518 మేము తనకి హాలోవీన్ సమయంలో చాక్లెట్ ఇచ్చి తను సాఫ్ట్ బాల్ ఆడుతుంటే చూశాం. 70 00:07:14,601 --> 00:07:15,602 కానీ... 71 00:07:17,145 --> 00:07:19,773 అంతకంటే ముఖ్యంగా, మేము తను ఇంకా ప్రాణాలతోనే ఉంది 72 00:07:20,607 --> 00:07:21,859 అని నమ్ముతున్నాం కాబట్టి. 73 00:07:23,861 --> 00:07:25,112 ఇక వెళ్ళి ఆమెను కనిపెట్టండి. 74 00:07:30,158 --> 00:07:31,743 - హెయ్, ఎలా ఉన్నావు? - హెయ్. 75 00:07:32,327 --> 00:07:34,162 క్విన్, ఆమె జోనాని కలుస్తోంది. 76 00:07:34,246 --> 00:07:35,247 ఎందుకు? 77 00:07:36,206 --> 00:07:37,541 నాకు తెలిసి బ్రేక్ ఫాస్ట్ చేయడానికేమో. 78 00:07:37,624 --> 00:07:39,126 ఇంకా భోజనం తినే టైమ్ కాలేదు కదా. 79 00:07:39,626 --> 00:07:41,170 ప్రస్తుతం నేను కొంచెం బిజీగా ఉన్నాను, సాగా. 80 00:07:41,837 --> 00:07:42,838 సరే, అంటే ఆయన విచారణలో చేరుతున్నాడా? 81 00:07:42,921 --> 00:07:43,922 అంటే... 82 00:07:44,423 --> 00:07:45,465 జోనా. 83 00:07:45,549 --> 00:07:46,800 ఆయన కేసులో చేరుతున్నాడా? 84 00:07:46,884 --> 00:07:47,885 చీఫ్. 85 00:07:48,468 --> 00:07:50,470 మీరు మాట్లాడిన మార్గం ఇదే కదా? 86 00:07:50,971 --> 00:07:52,472 అవును, అవును. అదే. హెల్స్ హాలో. 87 00:07:52,556 --> 00:07:53,557 సరే. 88 00:07:54,141 --> 00:07:56,310 నీకు జోనా గురించి తెలుసు కదా. తను సాయం చేయాలి అనుకుంటున్నాడు. 89 00:07:56,393 --> 00:07:57,728 అవును, నాకు జోనా గురించి తెలుసు. 90 00:07:58,520 --> 00:07:59,521 కాఫీ? 91 00:08:00,564 --> 00:08:01,565 థాంక్స్, స్టు. 92 00:08:08,280 --> 00:08:09,907 అది చాలా పెద్ద ప్రదేశం. 93 00:08:11,825 --> 00:08:13,827 మైఖేల్ వచ్చేసరికి వాడికి న్యుమోనియా ఉంది కదా? 94 00:08:14,828 --> 00:08:16,622 అంటే ఫెలీషియకి కూడా ఉండి ఉంటుంది. 95 00:08:18,415 --> 00:08:20,918 త్వరలో చలికాలం రానుంది. రాత్రులు గడ్డకట్టించే చలి ఉంటుంది. 96 00:08:22,044 --> 00:08:23,295 హెయ్, మేరీ రోజ్. 97 00:08:24,171 --> 00:08:27,591 వాళ్ళు హెల్స్ హాలో దగ్గర ఆ మార్గాన్ని వెతుకుతూ దారి తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండు. 98 00:08:27,674 --> 00:08:28,759 సరే, చీఫ్. 99 00:08:30,802 --> 00:08:33,889 హెయ్, నాకు నీ వ్యవహారంలో తలదూర్చాలని లేదు, కానీ నీకు ఇక్కడ ఏం పని? 100 00:08:33,972 --> 00:08:35,682 నువ్వు మయామికి వెళ్ళి ఉండాలి కదా? 101 00:08:37,058 --> 00:08:38,143 క్షమించు. 102 00:08:38,227 --> 00:08:41,980 నిన్ను కలవడం నాకు సంతోషమే, కానీ ఇక్కడి చలిలో వణకడం కంటే వెచ్చగా ఉండటం బాగుంటుంది కదా? 103 00:08:43,732 --> 00:08:45,400 అంటే, నాకు రెండు రోజులు సెలవు ఇచ్చారు. 104 00:08:46,318 --> 00:08:48,153 కాబట్టి ఏదైనా పనికొచ్చే పని చేద్దాం అనుకున్నాను. 105 00:09:11,176 --> 00:09:12,219 హెయ్, బాబు. 106 00:09:12,302 --> 00:09:14,888 - ఎలా ఉన్నావు, వీ? - బాగున్నాను. ఎప్పుడూ తెచ్చేది తీసుకురానా? 107 00:09:14,972 --> 00:09:18,892 కాదు. కొంచెం... రెండు లార్జ్ కాఫీలు ప్యాక్ చేసి, ప్లీజ్. 108 00:09:18,976 --> 00:09:20,185 నువ్వు తినాలి కదా. 109 00:09:22,312 --> 00:09:23,313 నీకు వీడు తెలుసా? 110 00:09:24,022 --> 00:09:25,983 అవును, అది బెన్నీ. 111 00:09:26,483 --> 00:09:27,651 నీకు ఏమనిపిస్తుంది? 112 00:09:28,235 --> 00:09:29,570 వాడు పర్లేదు. 113 00:09:30,487 --> 00:09:31,488 మంచోడే. 114 00:09:32,155 --> 00:09:33,156 పెద్దగా మాట్లాడడు. 115 00:09:33,699 --> 00:09:36,535 నోబుల్ ఎలిమెంటరీ స్కూల్ లో బస్సు నడుపుతాడు. 116 00:09:36,618 --> 00:09:37,619 అవును. 117 00:09:43,375 --> 00:09:44,376 నువ్వు మళ్ళీ పని చేయడం మొదలెట్టావా? 118 00:09:44,960 --> 00:09:46,587 ఏమో. అదే అనుకుంటున్నాను. 119 00:09:47,171 --> 00:09:48,172 మైఖేల్ ఎలా ఉన్నాడు? 120 00:09:49,173 --> 00:09:50,257 ఏదో అలా ఉన్నాడు. 121 00:09:50,966 --> 00:09:52,134 వాడి అక్క సంగతి ఏంటి? 122 00:09:53,969 --> 00:09:54,970 గుడ్ మార్నింగ్. 123 00:09:55,762 --> 00:09:56,972 హెయ్, ఇవి మనకేనా? 124 00:09:57,055 --> 00:09:59,183 - అవును, నేను మనకోసం ఇవి... - నిజానికి నాకు ఒక అమెరికనో కాఫీ 125 00:09:59,266 --> 00:10:00,684 అలాగే కొంచెం ఓట్ మిల్క్ ఇస్తావా? 126 00:10:01,310 --> 00:10:03,812 నీకు ఆవు నుండి తీసిన పాలు నచ్చవా? 127 00:10:06,273 --> 00:10:08,442 నువ్వు చెప్తున్న ఆ ఎఫ్.బి.ఐ లేడీ ఈవిదేనా? 128 00:10:08,525 --> 00:10:10,527 అవును. మనం కొంచెం కూర్చుందామా? 129 00:10:11,778 --> 00:10:12,821 సరే, పదా. 130 00:10:12,905 --> 00:10:14,281 థాంక్స్, వీ. 131 00:10:20,120 --> 00:10:21,121 ఇక్కడ పర్లేదా? 132 00:10:25,042 --> 00:10:27,503 సరే, ఫెయిర్ హెవెన్ అంటే ఇలా ఉంటుందన్నమాట, హహ్? 133 00:10:28,003 --> 00:10:30,172 అవును. ఏం అనుకోకు. 134 00:10:31,381 --> 00:10:35,302 ఫిలాడెల్ఫియాలో పని చేసి వచ్చిన పోలీస్ ఇలాంటి చోట చాలా కొత్తగా ఉంటుంది. 135 00:10:36,595 --> 00:10:37,721 నీకే అలవాటైపోతుందిలే. 136 00:10:38,764 --> 00:10:41,433 - నేను నీ సర్విస్ రికార్డు చదివాను. - అవునా? 137 00:10:41,517 --> 00:10:44,311 తెలిసింది ఏంటంటే నువ్వు సాధారణ హత్య కేసుల డిటెక్టివ్ వి కావంట కదా. 138 00:10:44,394 --> 00:10:47,064 ఆర్మీ ఇంటెలిజెన్స్, రేంజర్స్. 139 00:10:48,190 --> 00:10:50,317 ఫిల్లీలో పోలీస్ గా నువ్వు ఛేదించిన కేసులు చాలా ఉన్నాయి. 140 00:10:50,400 --> 00:10:52,486 అది కూడా సీరియల్ హంతకుడిని పట్టుకోవడానికి ముందే చేశావు కదా. 141 00:10:54,738 --> 00:10:57,449 ఎటూ కాని ప్రదేశానికి రిటైర్ అయ్యే రకమైన వాడివి కావు. 142 00:11:01,662 --> 00:11:02,996 ఏం జరిగింది, జోనా? 143 00:11:04,790 --> 00:11:07,125 ఒక ఫ్రెండ్ నన్ను ఒక కేసు విషయంలో సాయం చేయమని అడిగాడు. 144 00:11:07,209 --> 00:11:08,460 సామ్ మెండెల్? 145 00:11:08,544 --> 00:11:10,379 అవును. అవును. 146 00:11:11,088 --> 00:11:14,383 మేమిద్దరం ఫిల్లీలోనే కలిసి పెరిగాం. ఇద్దరం కలిసి సర్విస్ చేసి వచ్చాం. 147 00:11:15,175 --> 00:11:17,928 ఆ తర్వాత, వాడు... వాడు ఇక్కడికి వచ్చాడు, నేను ఫిల్లీలో ఉండిపోయాను. 148 00:11:18,720 --> 00:11:19,972 ఇద్దరం టచ్ లో ఉన్నాం. 149 00:11:20,597 --> 00:11:21,932 నేను అస్తమానం ఇక్కడికి వచ్చేవాడిని... 150 00:11:22,599 --> 00:11:26,144 నిజానికి, నేను నా భార్యని ఇక్కడే కలిశాను. 151 00:11:26,228 --> 00:11:27,980 ఊరు బయట ఒక చిన్న ఇల్లు కొన్నాను. 152 00:11:28,605 --> 00:11:33,193 అప్పుడే సామ్ నిన్ను ఫ్రాస్ట్ పిల్లల్ని కనిపెట్టమని అడిగాడా? 153 00:11:34,027 --> 00:11:37,197 అది అంత అసాధారణమైన విషయం కాదు. అక్కడ ఉన్నోళ్లకు ఏమాత్రం పెద్ద కేసు వచ్చినా 154 00:11:37,281 --> 00:11:39,741 ఆలిగేనీ కౌంటీ వాళ్ళ సాయం కోరతారు. వాళ్ళకి ఆ పని నచ్చదు. 155 00:11:39,825 --> 00:11:42,327 కాబట్టి నేను అతనికి సాయం చేయాలని నిశ్చయించుకున్నాను. 156 00:11:42,953 --> 00:11:46,582 అలాగే, తెలుసు కదా, నా భార్య ఇంకా కూతురి సంఘటన... 157 00:11:46,665 --> 00:11:48,083 అవును, అవును. 158 00:11:50,752 --> 00:11:52,129 నీ లోటుకు చింతిస్తున్నాను. 159 00:11:56,008 --> 00:11:58,594 వాల్టర్, "నిజానికి ప్రతిఫలంగా నిజం చెబుతాను" అన్నాడు. 160 00:12:01,138 --> 00:12:02,472 అతని ఉద్దేశం ఏంటి? 161 00:12:02,556 --> 00:12:03,807 వాడు బయటపడాలి అనుకుంటున్నాడు. 162 00:12:05,100 --> 00:12:06,101 అంతేనా? 163 00:12:07,311 --> 00:12:08,562 అంతే. 164 00:12:25,287 --> 00:12:26,788 నువ్వు గిటార్ ఎప్పుడు కొన్నావు? 165 00:12:28,165 --> 00:12:29,249 వారం క్రితమా? 166 00:12:30,334 --> 00:12:31,418 రెండు వారాలు? 167 00:12:32,878 --> 00:12:34,379 ఆ విషయం నాకేలా తెలుసో తెలుసుకోవాలని ఉందా? 168 00:12:36,798 --> 00:12:37,799 అవును. 169 00:12:40,677 --> 00:12:42,262 నీకు ఇష్టమైన పాట ఏంటో చెప్పు, 170 00:12:43,430 --> 00:12:44,598 అప్పుడు చెబుతాను. 171 00:12:54,316 --> 00:12:55,317 "రేడియోయాక్టివ్" 172 00:12:56,568 --> 00:12:58,237 ఇమాజిన్ డ్రాగన్స్ వారు పాడింది. 173 00:13:00,864 --> 00:13:02,032 నాకు వాళ్ళు తెలీదు. 174 00:13:03,242 --> 00:13:04,243 అదేం పర్లేదు. 175 00:13:05,118 --> 00:13:06,870 నేను హై స్కూల్ లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఫేమస్. 176 00:13:08,080 --> 00:13:09,581 ఆ పాట వినేటప్పుడు నాకు ఎలా అనిపించేది అంటే... 177 00:13:11,500 --> 00:13:12,751 ఏమో. ఇప్పుడంతా అనవసరంలే. 178 00:13:14,378 --> 00:13:15,629 లేదు, అవసరమే. 179 00:13:21,343 --> 00:13:26,348 నీ ఎడమ చేతి మూడవ అలాగే నాలుగవ వేళ్లు కాయలు కాయడం మొదలవుతోంది. 180 00:13:27,432 --> 00:13:29,434 నువ్వు గిటార్ ఆడించే చెయ్ అదే. 181 00:13:32,229 --> 00:13:33,230 వావ్. 182 00:13:35,899 --> 00:13:37,401 ఇది భలే వింత ప్రపంచం కదా? 183 00:13:38,235 --> 00:13:39,528 "ఆడించే చెయ్." 184 00:13:42,197 --> 00:13:43,574 అవును. 185 00:13:48,996 --> 00:13:49,997 మైఖేల్. 186 00:13:50,664 --> 00:13:51,665 హాయ్. 187 00:13:52,332 --> 00:13:57,045 నా పేరు అలెక్సాండ్రా, నేను మీ అక్క కోసం వెతుకుతున్న వారికి సాయం చేస్తున్నాను. 188 00:13:57,129 --> 00:14:00,465 నువ్వు క్షేమంగా ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. 189 00:14:03,886 --> 00:14:05,137 న్యుమోనియా. 190 00:14:05,220 --> 00:14:06,847 డాక్టర్ గారు యాంటీబయోటిక్స్ వాడితే తగ్గుతుంది అన్నారు, 191 00:14:06,930 --> 00:14:08,724 అలాగే ఇది మరొకరికి సోకదు అంట. 192 00:14:09,224 --> 00:14:10,642 నేను కూడా ఒక అమ్మనే. నేను అర్థం చేసుకోగలను. 193 00:14:11,977 --> 00:14:16,356 జోనా ఇంకా నేను, ఎలాగైనా మీ అక్కని ఇంటికి తీసుకురావాలి అనుకుంటున్నాం. 194 00:14:17,232 --> 00:14:18,901 మాకు ఫెలీషియ గురించి భయంగా ఉంది, మైఖేల్. 195 00:14:21,528 --> 00:14:24,406 నీకు భయంగా ఉందని మాకు తెలుసు, కానీ ఇప్పుడు నీకు ఎలాంటి ఆపద లేదు. 196 00:14:25,949 --> 00:14:27,201 మాకు నీ సాయం కావాలి. 197 00:14:28,410 --> 00:14:31,205 వాళ్ళు మిమ్మల్ని ఉంచిన చోటు గురించి మాకు నువ్వు ఏమైనా చెప్పగలవా? 198 00:14:31,830 --> 00:14:36,251 గోడల రంగులు, నేల ఎలా ఉండేదని, లేక అక్కడ నువ్వు విన్న శబ్దాల గురించి చెప్పగలవా? 199 00:14:37,377 --> 00:14:38,629 మైఖేల్, నువ్వు... 200 00:14:40,672 --> 00:14:43,926 నేను నీకు ఇబ్బంది ఉండదు అంటే, ఒక ఫోటో చూపించాలి అనుకుంటున్నాను. 201 00:14:44,843 --> 00:14:46,011 - అమ్మా? - సరే. 202 00:14:47,304 --> 00:14:50,057 అంటే, వాడి చూపు ఇంకా పూర్తిగా తిరిగి రాలేదు. 203 00:14:53,894 --> 00:14:55,521 నువ్వు ఇతన్ని ఎప్పుడైనా చూశావా, మైఖేల్? 204 00:14:58,232 --> 00:14:59,733 తను ఇప్పుడు అక్కడ లేదు. 205 00:15:01,318 --> 00:15:02,444 ఫెలీషియ? 206 00:15:03,737 --> 00:15:05,155 ఫెలీషియ అక్కడ లేదా? 207 00:15:06,740 --> 00:15:07,741 తను... 208 00:15:08,617 --> 00:15:10,410 తను మమ్మల్ని కాపాడలేదు. 209 00:15:10,494 --> 00:15:12,329 మిమ్మల్ని ఎవరు కాపాడలేరు, బుజ్జి? 210 00:15:16,625 --> 00:15:17,668 బెక్కీ. 211 00:15:19,127 --> 00:15:20,170 బెక్కీ ఎవరు? 212 00:15:22,798 --> 00:15:24,216 కన్ను ఉన్న మహిళ. 213 00:15:29,555 --> 00:15:30,848 అతను ఆమెను లాక్కెళ్లిపోయాడు. 214 00:15:37,396 --> 00:15:38,647 తనని ఎవరు లాక్కెళ్లిపోయారు? 215 00:15:42,901 --> 00:15:44,111 తనని ఎవరు లాక్కెళ్లిపోయారు, మైఖేల్? 216 00:15:44,194 --> 00:15:46,446 - జోనా. - సరే, ఇక చాలు. 217 00:15:48,448 --> 00:15:49,825 కొంచెం తప్పుకో, జోనా. 218 00:15:51,577 --> 00:15:52,953 కన్ను ఉన్న బెక్కీ? 219 00:15:53,036 --> 00:15:55,289 రెబెక్క మెండెల్. సామ్ భార్య. 220 00:15:55,372 --> 00:15:57,958 తనకు పుట్టకతో కంటి సమస్య ఒకటి ఉండేది. 221 00:15:58,959 --> 00:16:02,462 నువ్వు ఇంకా సామ్ జూరెక్ ని అరెస్ట్ చేశారు, ఆ తర్వాత అతని భార్య కనిపించకుండా పోయింది కదా? 222 00:16:03,630 --> 00:16:05,382 అయినా సరే ఎవరూ ఆ రెండూ లింక్ చేయలేదా? 223 00:16:11,805 --> 00:16:13,056 సామ్ మంచి పోలీసే, 224 00:16:13,932 --> 00:16:15,100 కానీ వాడితో వేగడం కష్టంగా ఉండేది. 225 00:16:16,894 --> 00:16:20,189 తనకి తాగుడు అలవాటు ఉండేది, తాగినప్పుడు మనిషి పూర్తిగా మారిపోయేవాడు. 226 00:16:20,856 --> 00:16:22,024 ఒక్కోసారి కొట్టేవాడు. 227 00:16:23,400 --> 00:16:24,735 ఆమె కనిపించకుండా పోయినప్పుడు, 228 00:16:25,485 --> 00:16:28,780 అందరూ సామ్ కారణంగా రెబెక్క వదిలేసి వెళ్ళిపోయిందేమో అనుకున్నారు, 229 00:16:28,864 --> 00:16:30,490 కానీ ఆమె అలా వెళ్లలేదని నాకు తెలుసు. 230 00:16:32,743 --> 00:16:34,953 అయితే అప్పటి నుండే నువ్వు వాళ్ళు కలిసి పనిచేస్తున్నారని అనుకున్నావా? 231 00:16:36,663 --> 00:16:38,165 జూరెక్ కస్టడీలో ఉన్నాడు, అవును. 232 00:16:39,166 --> 00:16:41,585 నేను అది నిరూపించలేకపోయాను. పైగా డేవ్ కేసు ముగించాలి అనుకున్నాడు. 233 00:16:41,668 --> 00:16:45,839 నా స్టాఫ్ ఇన్స్పెక్టర్ నన్ను తిరిగి ఫిల్లీకి రమ్మన్నారు, కాబట్టి నేను ఒక్కడినే అయిపోయాను. 234 00:16:49,426 --> 00:16:53,180 జూరెక్ ఏదో విధంగా వాళ్ళని సంప్రదించి ఉంటాడు కదా? 235 00:16:53,263 --> 00:16:55,516 మైఖేల్ ని రిలీజ్ చేయమని ఆర్డర్ ఇవ్వడానికి. 236 00:16:56,683 --> 00:16:57,726 మనం విచారణని అక్కడి నుంచి మొదలెట్టాలి. 237 00:16:58,227 --> 00:16:59,978 నువ్వు పాత స్టాఫ్ తో మాట్లాడు. నేను రివర్ సైడ్ కి ఫోన్ చేస్తా. 238 00:17:00,062 --> 00:17:01,271 ఎందుకు పిలిచారు? 239 00:17:01,855 --> 00:17:02,856 త్వరలో తెలుస్తుంది. 240 00:17:03,482 --> 00:17:04,733 అసలు ఏం జరుగుతోంది? 241 00:17:05,858 --> 00:17:06,859 ఎవరికైనా తెలుసా? 242 00:17:09,195 --> 00:17:12,115 వచ్చినందుకు అందరికీ థాంక్స్. మీతో ఒక మాట మాట్లాడటానికి పిలిచాను. 243 00:17:13,407 --> 00:17:15,743 మీరంతా జూరెక్ వాల్టర్ తో తరచుగా సంప్రదిస్తూ ఉంటారు. 244 00:17:15,827 --> 00:17:19,248 మీలో ఎవరినైనా అతను ఏదైనా సందేశం పంపించమని అడిగాడో లేదో చెప్పండి. 245 00:17:19,330 --> 00:17:20,832 - అతనంటే? - జూరెక్. 246 00:17:21,333 --> 00:17:23,377 - ఎందుకు? - ముందు అడిగినదానికి సమాధానం చెప్పండి. 247 00:17:23,460 --> 00:17:25,087 వింటుంటే ఇది ఇంటరాగేషన్ లా ఉంది. 248 00:17:26,672 --> 00:17:28,799 అయినా శాలీ ఎక్కడ ఉంది? వాడికి తనే పగటిపూట రెగ్యులర్ నర్సు, 249 00:17:28,882 --> 00:17:30,592 ఆమె ఎప్పుడు వస్తే అప్పుడు అనుకోండి. 250 00:17:31,260 --> 00:17:32,719 అలాగే నువ్వు అతనికి రాత్రిపూట నర్సువి, గ్యారీ. 251 00:17:32,803 --> 00:17:34,638 నా యూనియన్ ప్రతినిధి లేకుండా నేను ఏమీ చెప్పను. 252 00:17:34,721 --> 00:17:35,889 నేను నిన్ను అడిగిన ఈ ప్రశ్నకే? 253 00:17:35,973 --> 00:17:37,349 ఎందుకంటే నువ్వు మాపై ఆరోపణ చేస్తున్నావు కాబట్టి. 254 00:17:37,933 --> 00:17:40,519 నేను నిన్నుగాని లేక ఎవరిపైనా గాని ఆరోపణ చేయడం లేదు. 255 00:17:40,602 --> 00:17:41,854 నేను ఈ హాస్పిటల్ ని నడిపిస్తున్నాను, 256 00:17:41,937 --> 00:17:44,356 కాబట్టి ఇక్కడి భద్రత నియమాలను మెయింటైన్ చేయడం అందులో భాగం. 257 00:17:45,399 --> 00:17:47,401 అలాగే అందరూ ఇంకొక విషయం గుర్తుంచుకోండి. 258 00:17:48,026 --> 00:17:51,697 ఒక ఖైదీ కోసం సందేశాన్ని చేరవేయడం రాష్ట్ర, కేంద్ర చట్టాల ప్రకారం నేరం. 259 00:17:51,780 --> 00:17:54,491 మీ లైసెన్సు పోవడమే కాకుండా మీరు జైలుకు వెళతారు. 260 00:17:57,286 --> 00:17:58,620 ఇక మీరు వెళ్ళవచ్చు. 261 00:18:26,148 --> 00:18:28,442 ఏమండీ. బెన్నీ జెలెస్కీ? 262 00:18:28,942 --> 00:18:30,736 - నాకు నువ్వు తెలుసా? - నా పేరు జోనా లిన్. 263 00:18:30,819 --> 00:18:33,989 నిన్ను జూరెక్ వాల్టర్ గురించి కొన్ని ప్రశ్నలు అడగొచ్చా? 264 00:18:36,950 --> 00:18:38,160 నేను ఖచ్చితంగా నీతో మాట్లాడాల్సిందేనా? 265 00:18:38,911 --> 00:18:41,330 లేదు, సర్. మీకు ఇష్టం లేకపోతే మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. 266 00:18:41,413 --> 00:18:43,248 కనిపించకుండా పోయిన పిల్లల గురించా? 267 00:18:43,332 --> 00:18:44,666 అవును. 268 00:18:46,126 --> 00:18:47,127 సరే, అలాగే. 269 00:18:48,295 --> 00:18:49,379 సరే. 270 00:18:53,383 --> 00:18:54,718 - ఎలా ఉన్నారు? - చెప్పండి. 271 00:18:55,260 --> 00:18:56,595 మీరు అతనితో ఎంత కాలం పనిచేశారు? 272 00:18:57,721 --> 00:19:01,725 రివర్ సైడ్, మొత్తం నాలుగు ఏళ్లు. ఆర్.హెచ్.యూ, ఏడు నెలలు. 273 00:19:02,351 --> 00:19:03,560 మీరు ఎందుకు అక్కడ పని మానేశారు? 274 00:19:03,644 --> 00:19:04,811 అంటే, ఉద్యోగం మానడం మామూలే కదా. 275 00:19:05,354 --> 00:19:06,772 మీరు ఎందుకు మానేశారు? 276 00:19:08,899 --> 00:19:12,736 సరే. అతన్ని అలా ఆ సిమెంట్ గదిలో చూసినప్పుడు, 277 00:19:13,403 --> 00:19:16,156 "నేనైతే ఒక్క వారం కూడా అలా ఉండలేను" అనిపిస్తుంది. 278 00:19:17,366 --> 00:19:20,953 అలా ఉండగా ఒకరోజు ఉన్నట్టుండి అతను ఒక ప్రశ్న అడుగుతాడు, మ్మ్, 279 00:19:21,537 --> 00:19:22,788 "హెయ్, బెన్నీ, నీకు పెళ్లి అయిందా?" 280 00:19:23,497 --> 00:19:26,583 అందుకు ఎవరైనా సరే సమాధానం చెప్తారు, ఎంతైనా అదేం పెద్ద విషయం కాదు, కదా? 281 00:19:27,668 --> 00:19:28,752 కానీ... 282 00:19:29,753 --> 00:19:32,422 ఆ తర్వాత అతను పిల్లలు ఉన్నారా అని అడుగుతాడు. 283 00:19:33,799 --> 00:19:36,802 దానికి కూడా సమాధానం చెప్తాం కదా? 284 00:19:36,885 --> 00:19:39,888 అంటే, మనం వాడికి ఫ్రెండ్స్ అన్నట్టు మాట్లాడతాడు. 285 00:19:39,972 --> 00:19:45,477 అలా రాను రాను అతనికి నిమ్మకాయ ముక్కలు, చాక్లెట్లు తీసుకెళ్లడం మొదలెడతాం. 286 00:19:45,561 --> 00:19:46,645 అంటే, చిన్న చిన్నవి. 287 00:19:47,646 --> 00:19:48,856 నెమ్మదిగా వాడిపై జాలి వేయడం మొదలవుతుంది. 288 00:19:49,940 --> 00:19:56,572 జనాన్ని సజీవంగా పాతిపెట్టిన వాడి మీద జాలి వేయడం మొదలవుతుంది. 289 00:19:58,198 --> 00:19:59,283 ఎలా జాలి వేస్తుంది? 290 00:20:01,118 --> 00:20:02,286 నీ ఉద్దేశం ఏంటి? 291 00:20:02,369 --> 00:20:05,455 వాడు ఎప్పుడైనా నిన్ను బయట తనకోసం ఏదైనా పని చేయమని అడిగాడా? 292 00:20:05,956 --> 00:20:07,791 ఏదైనా సందేశం పంపించు అన్నట్టు? 293 00:20:11,712 --> 00:20:14,381 నువ్వేం సమస్యలో లేవు, మిస్టర్ జెలెస్కీ, నేను ఏం జరిగిందో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నా అంతే. 294 00:20:14,464 --> 00:20:17,384 నాకు వాడు అదే అడగబోతున్నాడు అనిపించింది, అందుకే మానేశాను. 295 00:20:18,427 --> 00:20:20,262 సరే. నాతో మాట్లాడినందుకు థాంక్స్. 296 00:20:20,345 --> 00:20:21,346 సరే. 297 00:20:24,057 --> 00:20:25,642 హెయ్, ఇందులో అన్నిటికంటే దారుణమైన విషయం ఎంతో తెలుసా? 298 00:20:26,685 --> 00:20:28,020 నేను అప్పుడప్పుడు వాడితో మాట్లాడటం మిస్ అవుతుంటాను. 299 00:20:28,979 --> 00:20:30,063 ఆ విషయం నమ్మగలవా? 300 00:20:38,197 --> 00:20:39,198 డిన్నర్. 301 00:20:54,171 --> 00:20:56,173 అవును, నేను ఇకపై నీకు సాయం చేయలేను. 302 00:20:57,758 --> 00:20:58,759 క్షమించు. 303 00:21:00,135 --> 00:21:02,554 ఇలాంటి ప్రదేశంలో ఉండటం ఎలా ఉంటుందో నాకు తెలుసు. 304 00:21:04,264 --> 00:21:07,893 హెయ్, సన్నాసి. డిన్నర్ ఇవ్వడం నా పని. 305 00:21:08,560 --> 00:21:10,562 నా పని నువ్వు చేసి ఓటి సంపాదిద్దాం అనుకుంటున్నావా, హహ్? 306 00:21:12,898 --> 00:21:14,107 ఎవరైనా నిన్ను బెదిరించరా? 307 00:21:16,735 --> 00:21:19,530 నేను... నేను నా ఉద్యోగం పోగొట్టుకోలేను. 308 00:21:23,408 --> 00:21:24,576 నేను అర్థం చేసుకోగలను. 309 00:21:28,205 --> 00:21:29,414 నేను ఇప్పటికీ నీ ఫ్రెండునే. 310 00:21:32,209 --> 00:21:33,252 చెప్పాను కదా... 311 00:21:35,128 --> 00:21:36,129 నన్ను క్షమించు. 312 00:22:02,281 --> 00:22:03,282 హాయ్. 313 00:22:04,366 --> 00:22:06,785 ఏజెంట్ బార్, నువ్వు తిరిగొచ్చావు. 314 00:22:09,746 --> 00:22:11,164 నేను ఇక్కడికి వచ్చినట్టు జోనాకి తెలీదు. 315 00:22:12,124 --> 00:22:14,418 కానీ నేను వ్యక్తిగతంగా వచ్చి ఒక విషయం చెప్పాలనుకున్నాను. 316 00:22:14,501 --> 00:22:15,752 అయితే ఏంటి ఆ విషయం? 317 00:22:18,297 --> 00:22:19,381 నేను జోనాతో... 318 00:22:22,634 --> 00:22:24,303 ఫెలీషియని ఎలా కనిపెట్టాలో నాకు తెలుసేమో అని చెప్పాను. 319 00:22:25,220 --> 00:22:27,639 జూరెక్ తో మాట్లాడేలా చేయగల అండర్ కవర్ ఏజెంట్ ని నువ్వు పంపించాలి. 320 00:22:28,140 --> 00:22:29,183 అండర్ కవర్ ఏజెంట్? 321 00:22:31,977 --> 00:22:33,645 అయితే నీ మనసులో ఆ పనికోసం ఒకరు ఉన్నట్టు ఉన్నారు? 322 00:22:34,563 --> 00:22:35,981 నువ్వు నా ఫైల్ చదివి ఉంటే నీకే తెలుస్తుంది. 323 00:22:36,523 --> 00:22:38,358 అండర్ కవర్ ఆపరేషన్ చేయడం నీకు ఇష్టమైతే. 324 00:22:39,443 --> 00:22:40,652 ఇది చాలా పెద్ద పని, 325 00:22:41,612 --> 00:22:45,616 పైగా సాధారణంగా ఇలాంటి పనికి ముందు మనం చాలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. 326 00:22:46,825 --> 00:22:51,580 అంతేకాక, ఈ విషయం డిటెక్టివ్ లిన్ కి తెలిస్తే ఆయన ఏమనుకుంటాడు అనుకుంటున్నావు? 327 00:22:52,122 --> 00:22:54,291 జోనా ఏమనుకున్నా మనకు అనవసరం. 328 00:22:55,918 --> 00:22:58,420 లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నీకు ఒకరు కావాలి. 329 00:23:00,255 --> 00:23:01,548 జూరెక్ ఎవరితో మాట్లాడుతున్నాడు? 330 00:23:02,299 --> 00:23:03,926 అతను ఎలా సందేశాలు బయటకు పంపుతున్నాడు? 331 00:23:04,510 --> 00:23:08,764 నువ్వు నా ఫైల్ చదివి ఉంటే నీకే తెలుస్తుంది. నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. 332 00:23:08,847 --> 00:23:11,266 కానీ నా ఫైల్ లో లేని విషయం ఏంటంటే, నాకున్న తాగుబోతు తండ్రి గురించే. 333 00:23:11,892 --> 00:23:14,770 కాబట్టి బెదిరింపు ఇంకా బలవంతం జరిగినప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు. 334 00:23:14,853 --> 00:23:18,065 అలాగే లోపల వేయబడిన అమ్మ కూడా. 335 00:23:19,983 --> 00:23:21,568 కాబట్టి ఆ రెండు పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలుసు. 336 00:23:21,652 --> 00:23:22,903 అక్కడ ఎలా ఉండాలో నాకు తెలుసు. 337 00:23:23,904 --> 00:23:27,115 ఫెలీషియని కనిపెట్టడానికి నేనే నీకున్న బెస్ట్ మార్గం, పైకి మనకు ఎక్కువ టైమ్ లేదు. 338 00:23:29,117 --> 00:23:30,744 నాకు ఈ కేస్ గురించి బాగా తెలుసు. 339 00:23:30,827 --> 00:23:31,995 నువ్వు నన్ను ఖచ్చితంగా పంపాల్సిందే. 340 00:23:32,955 --> 00:23:34,873 అండర్ కవర్ లో వెళ్ళడం ఒకటి. నేను... 341 00:23:37,751 --> 00:23:39,753 ఆ పనికి నువ్వు వెళ్ళడం మంచిదని నాకు అనిపించడం లేదు, 342 00:23:40,754 --> 00:23:47,427 ముఖ్యంగా మీ నాన్నగారి భార్యని జూరెక్ కిడ్నాప్ చేశాడని తెలిసాక అలా చేయలేను. 343 00:23:48,387 --> 00:23:49,471 రెబెక్క? 344 00:23:50,138 --> 00:23:51,348 ఆ విషయం నిర్ధారించుకున్నావా? 345 00:23:53,809 --> 00:23:57,062 తనను బంధించినప్పుడు ఆమె అక్కడ ఉందని మైఖేల్ ఫ్రాస్ట్ చెప్పాడు. 346 00:24:03,068 --> 00:24:05,070 ముందుకొచ్చినందుకు సంతోషం, ఏజెంట్ బార్. 347 00:24:06,029 --> 00:24:08,282 నేను నీ విషయాన్ని ఆలోచిస్తాను. 348 00:24:08,365 --> 00:24:09,575 - థాంక్స్. - థాంక్స్. 349 00:24:41,899 --> 00:24:44,693 దేవుడా. నువ్వు ఇవాళ రాత్రి బాగా అదును తీసుకున్నావు, కొత్తోడా. 350 00:24:45,736 --> 00:24:46,904 నేను ఇలాంటి పనులు అన్నీ చూశాను. 351 00:25:39,081 --> 00:25:40,082 అతను ఏం చేస్తున్నాడు? 352 00:25:40,707 --> 00:25:41,792 ఎప్పుడూ చేసేదే, కొత్తేమీ లేదు. 353 00:25:41,875 --> 00:25:44,378 నోరు మూసుకో. గ్యారీ, వాల్టర్ కి ఏదో అవుతోంది. 354 00:26:11,989 --> 00:26:13,365 అతని గొంతుకు ఏదో అడ్డు పడింది. 355 00:26:18,412 --> 00:26:20,247 - ఇతను నటిస్తున్నాడు అనిపించడం లేదు. - ఇక వెళ్లు. 356 00:26:20,330 --> 00:26:22,040 ఛ, అబ్బా. నేను ఇప్పుడే వచ్చాను. 357 00:26:22,124 --> 00:26:23,500 సరే, ఇతను చచ్చిపోయేలా ఉన్నాడు. 358 00:26:23,584 --> 00:26:26,378 అయితే ఏంటి? వాడు పోతే మనందరి జీవితాలు కాస్త బాగుపడతాయి. 359 00:26:31,425 --> 00:26:35,179 ఈఎంటీ వాళ్ళకి ఫోన్ చేయనా? వెంటనే అక్కడికి వెళ్లు. వాడితో కలిసి వెళ్లు. 360 00:26:35,804 --> 00:26:37,181 వాడిని ఒక్కడినే అక్కడికి వెళ్లనివ్వకు. 361 00:26:37,264 --> 00:26:39,183 ఆ సన్నాసి కోసం నేను కత్తితో పొడిపించుకోలేను. 362 00:26:39,766 --> 00:26:42,019 కోడ్ బ్లూ, పరిమితం చేయబడిన హౌసింగ్ యూనిట్. 363 00:26:42,519 --> 00:26:44,605 కోడ్ బ్లూ, పరిమితం చేయబడిన హౌసింగ్ యూనిట్. 364 00:26:46,398 --> 00:26:48,483 సరే. శాంతించు. నెమ్మదించు. 365 00:26:49,359 --> 00:26:51,195 అతన్ని నిలబెట్టు. సరేనా? పదా. 366 00:26:51,278 --> 00:26:53,655 నన్ను తొయ్యకు. నేను నీకు సాయం చేయడానికి ట్రై చేస్తున్నాను. 367 00:26:54,239 --> 00:26:56,116 వీడిని లేపు. వీడిని లేపు! 368 00:27:00,120 --> 00:27:02,873 ఏంటిది... ఇది మరీ దారుణం. 369 00:27:02,956 --> 00:27:05,042 నా మీద నుండి లెగు, బాబు. 370 00:27:08,337 --> 00:27:11,131 - నన్ను చూడు. కంపుకొడుతున్నాను! - ఏం కాదు. ఏం కాదు. 371 00:27:18,931 --> 00:27:20,140 థాంక్స్, కార్ల్. 372 00:27:20,891 --> 00:27:22,226 శ్వాస తీసుకో. శ్వాస తీసుకో. 373 00:27:29,233 --> 00:27:30,400 శ్వాస తీసుకో. 374 00:27:36,365 --> 00:27:38,992 జీపీఆర్ డ్రోన్స్ పై ఏదైనా అప్డేట్ ఉందా? 375 00:27:39,076 --> 00:27:40,744 అవి ఇవాళ డిసీ నుండి వస్తాయి. 376 00:27:42,079 --> 00:27:43,080 ఒక్క క్షణం ఉండు. 377 00:27:44,414 --> 00:27:45,832 నేను ఏజెంట్ క్విన్ ని. 378 00:27:46,416 --> 00:27:48,085 ఒక సమస్య ఎదురైంది. 379 00:27:48,168 --> 00:27:49,378 ఎలాంటి సమస్య? 380 00:27:49,461 --> 00:27:51,755 డిన్నర్ సమయంలో జూరెక్ వాల్టర్ గొంతుకు తిండి అడ్డు పడింది. 381 00:27:51,839 --> 00:27:53,674 ఇంతకు ముందు ఇలా జరిగిందా? 382 00:27:54,216 --> 00:27:55,425 లేదు. 383 00:27:55,509 --> 00:27:57,427 అయితే ఇప్పుడు మళ్ళీ మామూలు షెడ్యూల్ లోకి వెళ్లాడా? 384 00:27:57,511 --> 00:27:59,513 అవును, మేడమ్. ప్రస్తుతానికి. 385 00:27:59,596 --> 00:28:03,183 చెప్పినందుకు థాంక్స్. ఇంకేమైనా జరిగితే, నాకు కాల్ చేయండి. 386 00:28:03,267 --> 00:28:04,351 తప్పకుండా. 387 00:28:12,568 --> 00:28:13,777 - హెలో? - ఏజెంట్ బార్. 388 00:28:13,861 --> 00:28:18,073 జూరెక్ వాల్టర్ కావాలని తన తిండిని ఎందుకు గొంతుకు అడ్డుపడేలా చేసుకున్నాడు? 389 00:28:20,701 --> 00:28:22,035 అందుకు చాలా కారణాలు ఉండి ఉండవచ్చు. 390 00:28:23,453 --> 00:28:25,205 బహుశా వాడు మెడికల్ రూమ్ కి వెళ్ళాలి అని చూశాడేమో. 391 00:28:26,123 --> 00:28:27,332 మనల్ని ఆడించగలను అని చూపించడానికి కావొచ్చు. 392 00:28:28,166 --> 00:28:29,334 కానీ నన్ను అడిగితే, 393 00:28:29,418 --> 00:28:33,130 వాడు తనకు దగ్గరలో వీలైనంత మంది నర్సులు, సాయం చేసేవారు ఉండాలి అనుకున్నాడు. 394 00:28:33,964 --> 00:28:34,965 వాళ్ళపై దాడి చేయడానికా? 395 00:28:36,341 --> 00:28:37,342 కాదు. 396 00:28:38,635 --> 00:28:40,470 మరొక మెసేజ్ పంపడానికి. 397 00:28:42,014 --> 00:28:43,849 ఇలా చూడు, నేను అక్కడికి వెళ్ళడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు, 398 00:28:43,932 --> 00:28:45,684 నేను అర్థం చేసుకోగలను. అది ప్రమాదకరం. 399 00:28:45,767 --> 00:28:47,978 కానీ ఇప్పుడు నేను కాకపోతే ఇంకొకరి కోసం మూడు వారాలు ఆగాలి, 400 00:28:48,061 --> 00:28:49,855 కానీ అలా జరిగితే మూడు వారాలలో చాలా నష్టం జరుగుతుంది. 401 00:28:57,613 --> 00:29:00,949 ఇలా చేస్తున్నందుకు క్షమించండి, కానీ అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతోంది. 402 00:29:01,783 --> 00:29:04,494 ఇది మా సీబీఏకి వ్యతిరేకం, అంతేకాక మా గోప్యతకి భంగం కలిగిస్తున్నారు. 403 00:29:04,578 --> 00:29:05,579 లాకర్లలో ఏం లేదు. 404 00:29:05,662 --> 00:29:09,041 ఎవరో దోషిగా తేలిన ఒక హంతకుడి కోసం సందేశాలు చేరవేస్తున్నారు. 405 00:29:09,124 --> 00:29:12,377 ఒప్పుకోవడానికి నేను మీకు అవకాశం ఇచ్చాను, కానీ మీరు ముందుకు రాలేదు, 406 00:29:12,461 --> 00:29:13,462 కాబట్టి ఇప్పుడు నాకు వేరే దారి లేదు. 407 00:29:14,254 --> 00:29:16,131 - ఇతని దగ్గర ఏం లేదు. - మిస్టర్ మజూర్. 408 00:29:16,215 --> 00:29:19,718 హెయ్, హెయ్, హెయ్. నన్ను కాళ్ళ మధ్య పట్టుకుంటే నేను పీ.హెచ్.ఆర్.సీకి ఫిర్యాదు చేస్తాను. 409 00:29:20,427 --> 00:29:22,721 లైంగిక వేధింపులు అలాగే ప్రతికూలమైన పని వాతావరణం అని. 410 00:29:23,931 --> 00:29:25,933 నా మీద నుండి నీ చేతులు తీయ్, బాబు. 411 00:29:28,352 --> 00:29:30,103 - ఇది నీదేనా? - నాకు తెలీదు. 412 00:29:32,940 --> 00:29:36,276 ఇది లాయర్ కి పంపమని ఇచ్చిన లెటర్, జూరెక్ వాల్టర్ నుండి. 413 00:29:36,360 --> 00:29:38,028 లేదు, గాడిదగుడ్డు. అది నాది కాదు. 414 00:29:38,111 --> 00:29:39,780 నీకు దీని గురించి ఏమైనా తెలుసా, మిస్టర్ మజూర్? 415 00:29:39,863 --> 00:29:41,365 లేదు, నాకు దాని గురించి ఏమీ తెలీదు. నేను... 416 00:29:41,448 --> 00:29:44,451 - మరి ఇది నీ జేబులో ఎందుకు ఉంది? - ఆ నోట్ నాది కాదు, సరేనా? 417 00:30:01,301 --> 00:30:03,470 మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. 418 00:30:03,554 --> 00:30:06,557 నేను ఇప్పటికీ పోలీసులకు చెప్పాను. నేను ఏం చేయలేదు. 419 00:30:07,516 --> 00:30:10,894 నేను ఇంకొకరి కోసం నా పెన్షన్ ని పోగొట్టుకోలేను కదా, ముఖ్యంగా ఆ వెధవ కోసం. 420 00:30:10,978 --> 00:30:12,813 ఇది నీ పని అని మేము కూడా అనుకోవడం లేదు, గ్యారీ. 421 00:30:13,522 --> 00:30:15,691 జూరెక్ వాల్టర్ కి ఏం జరిగిందో మాకు కొంచెం చెప్తావా? 422 00:30:15,774 --> 00:30:18,944 వాడికి తిండి గొంతుకు అడ్డు పడింది. నేను వెళ్ళాను. వాడికి శ్వాస ఆడేలా చేశాను. 423 00:30:19,736 --> 00:30:20,946 నేనొక హీరోని. 424 00:30:21,530 --> 00:30:24,783 నన్ను అడిగితే, వాడిని అలాగే వదిలేస్తే బాగుండేది. 425 00:30:24,867 --> 00:30:27,286 కానీ నాకేం తెలుసు చెప్పండి? బహుశా ఇదంతా నటన ఏమో. 426 00:30:28,120 --> 00:30:32,165 ఒకవేళ అది నటనే అయితే, జూరెక్ అవకాశాన్ని వాడుకుని నీ జేబులో ఆ నోట్ పెట్టి ఉంటాడు. 427 00:30:32,666 --> 00:30:35,502 నేను కూడా రివర్ సైడ్ వారికి అదే చెప్పాను, కానీ ఆ వెధవలు నా మాట వినలేదు. 428 00:30:36,795 --> 00:30:38,422 అయినా ఇప్పుడు అదంతా తలచుకుని లాభం లేదు. 429 00:30:38,505 --> 00:30:40,883 విచారణ పూర్తయ్యేవరకు నాకు పెయిడ్ లీవ్ ఇచ్చారు. 430 00:30:43,051 --> 00:30:45,053 శాలీకి ఏమైందో నీకు ఏమైనా ఐడియా ఉందా? 431 00:30:46,263 --> 00:30:47,514 శాలీ గిఫ్ఫోర్డ్? 432 00:30:48,515 --> 00:30:49,600 నాకు ఏం తెలీదు. 433 00:30:50,267 --> 00:30:51,768 నేను శాలీని కలిసి చాలా వారాలు అవుతుంది. 434 00:30:54,646 --> 00:30:55,814 శాలీ గిఫ్ఫోర్డ్? 435 00:30:56,523 --> 00:30:57,691 వాల్టర్ పగటిపూట నర్సు. 436 00:30:58,317 --> 00:31:00,485 ఆమె వాడితో కలిసి పనిచేసిన ముగ్గురు లేదా నలుగురిలో... 437 00:31:04,198 --> 00:31:05,407 ఏమైంది? 438 00:31:20,506 --> 00:31:22,674 నీకు ఎప్పుడైనా మనల్ని ఎవరో చూస్తున్నారు అనిపిస్తుందా? 439 00:31:23,425 --> 00:31:25,552 నీకు ఎప్పుడైనా నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు అనిపిస్తుందా? 440 00:31:31,350 --> 00:31:33,685 నువ్వు ఆర్.హెచ్.యూలో ఉన్నప్పుడు, వాడితో ఎప్పుడైనా మాట్లాడావా? 441 00:31:33,769 --> 00:31:35,354 లేదు, పెద్దగా మాట్లాడలేదు. 442 00:31:36,188 --> 00:31:39,525 ఆ విభాగంలో స్టాఫ్ అవసరమైతే తప్ప నేను ఎక్కువగా మహిళల వార్డులోనే ఉండేదాన్ని. 443 00:31:39,608 --> 00:31:40,943 సరే. 444 00:31:42,194 --> 00:31:44,863 నువ్వు... నువ్వు వాడితో వ్యవహరించినప్పుడు, 445 00:31:44,947 --> 00:31:46,907 వాడు ఎప్పుడైనా నిన్ను తనకోసం ఏమైనా చేయమని అడిగాడా? 446 00:31:46,990 --> 00:31:49,952 లేదా... అంటే, ఏదైనా సాయం చేయమని గట్రా. 447 00:31:50,035 --> 00:31:51,870 వాళ్ళు మాకు రూల్స్ పాటించాలని చాలా స్పష్టంగా చెప్పారు. 448 00:31:52,412 --> 00:31:55,207 వాడు మాట్లాడినప్పుడు నేను పట్టించుకునేదాన్ని కాదు. 449 00:31:55,290 --> 00:31:56,291 సరే. 450 00:31:56,875 --> 00:31:58,377 నాతో మాట్లాడినందుకు థాంక్స్, మిస్ బార్న్స్. 451 00:32:13,183 --> 00:32:14,184 హెయ్. 452 00:32:15,853 --> 00:32:16,937 ఒక నిమిషం మాట్లాడొచ్చా? 453 00:32:18,105 --> 00:32:19,356 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 454 00:32:20,941 --> 00:32:22,109 - బానే ఉన్నావా? - అవును. 455 00:32:23,652 --> 00:32:25,153 నేను క్విన్ తో మాట్లాడాను. 456 00:32:25,237 --> 00:32:27,489 ఆమె నన్ను వాల్టర్ కేసులో అండర్ కవర్ లో పంపుతుంది. 457 00:32:33,912 --> 00:32:34,913 సరే. 458 00:32:36,415 --> 00:32:39,585 క్విన్ నీకు చెప్తాను అంది, కానీ నేనే నీకు ముందు చెబితే బాగుంటుంది అనుకున్నాను. 459 00:32:42,421 --> 00:32:43,422 థాంక్స్. 460 00:32:43,505 --> 00:32:45,382 జోనా, దయచేసి ఇలా ప్రవర్తించకు. 461 00:32:46,508 --> 00:32:47,676 నువ్వు ఏం చేస్తున్నావు, సాగా? 462 00:32:53,348 --> 00:32:54,349 నాకు తెలీదు. 463 00:32:55,392 --> 00:32:56,810 కానీ నేను అది ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. 464 00:32:57,394 --> 00:32:58,395 ఏది? 465 00:33:00,230 --> 00:33:01,565 అంతా. 466 00:33:02,733 --> 00:33:04,818 నువ్వు, సామ్, రెబెక్క. 467 00:33:04,902 --> 00:33:05,944 ఆ చిన్న పిల్ల. 468 00:33:08,739 --> 00:33:11,992 తను మనకోసం అడవిలో ఎదురుచూస్తోంది, తను మళ్ళీ తన కుటుంబాన్ని కలుసుకోవాలని ఆశపడుతున్నాను. 469 00:33:13,702 --> 00:33:14,953 నాలో నాకు నచ్చేది అదే. 470 00:33:17,748 --> 00:33:21,084 అలా జరగడం కోసం ఏదైనా చేయడానికి నా మనసు వెనుకాడదు. 471 00:33:23,504 --> 00:33:24,588 నాకు ఆ లక్షణం నీ నుండే వచ్చింది. 472 00:33:29,134 --> 00:33:30,135 క్విన్ ఏమంది? 473 00:33:30,219 --> 00:33:31,386 నాకు క్విన్ ముఖ్యం కాదు. 474 00:33:33,138 --> 00:33:34,139 నాకు నువ్వు కావాలి. 475 00:33:36,350 --> 00:33:37,935 ఆ పని నన్నెలా చేయమంటావు? 476 00:33:38,018 --> 00:33:41,313 వద్దు, నా దగ్గర నటించకు. ఫిల్లీ మొత్తంలో నువ్వే బెస్ట్ అండర్ కవర్ ఏజెంట్ వి అని సామ్ చెప్పాడు. 477 00:33:41,396 --> 00:33:45,567 ఇది ఫిల్లీలో డ్రగ్ డీలర్లను పట్టుకున్నట్టు ఉండదు, సాగా. వాడొక సైకోపాత్. 478 00:33:46,944 --> 00:33:48,654 నాకు నువ్వు సురక్షితంగా ఉండటం ముఖ్యం. 479 00:33:48,737 --> 00:33:50,239 అయితే నన్ను సురక్షితంగా ఉంచు. 480 00:33:56,578 --> 00:33:58,956 నువ్వు సాగాతో మాట్లాడటానికి ముందు నాతో మాట్లాడాల్సింది. 481 00:33:59,039 --> 00:34:01,583 తను ఎదిగిన అమ్మాయి, అలాగే ఒక ఫెడరల్ ఏజెంట్. 482 00:34:02,417 --> 00:34:04,002 తను ఈ విషయంలో ఎమోషనల్ గా ఉంది, ఆ విషయం నీకు కూడా తెలుసు. 483 00:34:04,586 --> 00:34:06,588 నీ గురించి కూడా మరి అలాగే అనవచ్చు. 484 00:34:07,089 --> 00:34:10,175 విషయం ఏంటంటే తనకు నువ్వు సాయం చేస్తే బాగుంటుంది అనుకుంటుంది, సంతోషించు. 485 00:34:10,259 --> 00:34:11,467 తనకి ఏం కావాలో తనకే తెలీదు. 486 00:34:14,972 --> 00:34:16,223 మనం లాడ్జ్ లో కలుస్తున్నామా? 487 00:34:17,056 --> 00:34:20,726 లేదు, నేను ఇది గోప్యంగా ఉంచాలి అనుకుంటున్నాను. నేను ఇంకా ఒక ఇంటి కోసం చూస్తున్నాను. 488 00:34:21,812 --> 00:34:24,022 సరే. నీకు సరిపోయేది నా దగ్గర ఒకటి ఉంది. 489 00:34:38,954 --> 00:34:40,121 దేవుడా. 490 00:34:41,998 --> 00:34:43,417 బెడ్ రూమ్స్ అక్కడ ఉన్నాయి. 491 00:34:48,255 --> 00:34:49,422 ఈ చోటు ఆసక్తికరంగా ఉంది. 492 00:34:51,425 --> 00:34:52,634 జోనా ఒక వేటగాడని నాకు తెలీదు. 493 00:34:53,427 --> 00:34:54,428 ఆయన వేటగాడు కాదు. 494 00:34:55,679 --> 00:34:57,514 ఇది అతని భార్య కుటుంబానికి చెందిన ఇల్లు. 495 00:35:03,145 --> 00:35:04,730 - హెయ్. - హెయ్. 496 00:35:07,482 --> 00:35:08,483 థాంక్స్. 497 00:35:12,112 --> 00:35:14,114 చాలా పని ఉంది. ఇక పని మొదలెడితే మంచిది. 498 00:35:16,366 --> 00:35:18,202 కెఫెటేరియా స్టాఫ్ సంగతి ఏంటి? 499 00:35:18,744 --> 00:35:21,705 నేను ఆర్.హెచ్.యూలో శిక్షణ తీసుకున్న స్టాఫ్ గా మాత్రమే పనిచేస్తాను. 500 00:35:21,788 --> 00:35:23,790 ఎవరు వస్తున్నారో, వెళ్తున్నారో చూడటానికి, 501 00:35:23,874 --> 00:35:28,462 సరిగ్గా ఇక్కడ ఉన్న ఎంట్రీ పాయింట్ నీకు కనిపించేలా ఏర్పాటు చేసుకోవాలి. 502 00:35:29,046 --> 00:35:30,172 ఎవరి కళ్ళలో పడకూడదు. 503 00:35:31,590 --> 00:35:33,091 మంచి పేషెంట్లకు మాత్రలు ఇస్తారు. 504 00:35:33,634 --> 00:35:35,677 ఇబ్బంది పెట్టేవారికి ఇంజక్షన్ చేస్తారు. 505 00:35:36,970 --> 00:35:38,639 - నాకు తెలుసు. - సమస్య వచ్చినప్పుడు చెప్పే కోడ్స్? 506 00:35:41,558 --> 00:35:42,726 "బూడిద రంగు ఆకాశం." 507 00:35:44,311 --> 00:35:46,438 - అంతా సిద్ధమేనా? - "పైనాపిల్." 508 00:35:46,522 --> 00:35:48,524 నీకు ఆటలుగా ఉందా, సాగా? 509 00:35:49,024 --> 00:35:50,359 ఆ పదం "సన్ షైన్." 510 00:35:51,568 --> 00:35:53,195 వాడు గనుక నువ్వు ఎవరవని కనిపెడితే... 511 00:35:54,404 --> 00:35:56,823 నువ్వు అక్కడ ఫోను, సహాయం లేకుండా ఒంటరిగా ఉంటావు. 512 00:35:57,324 --> 00:36:01,537 మేము గనుక 24 గంటల్లో "సన్ షైన్" అనే పదం వినకపోతే నిన్ను బయటకు రప్పిస్తాం. అర్థమైందా? 513 00:36:02,204 --> 00:36:03,455 అవును, అర్థమైంది. 514 00:36:04,206 --> 00:36:05,374 ఇప్పుడు మళ్ళీ చెప్పు. 515 00:36:07,209 --> 00:36:09,378 నా పేరు ఎస్తేర్ డిజార్డిన్. 516 00:36:09,461 --> 00:36:13,507 నేను క్వీన్స్ లో పుట్టి పెరిగిన 32 ఏళ్ల హైతీ-అమెరికన్ మహిళని. 517 00:36:13,590 --> 00:36:15,092 మా అమ్మ స్కిజోఫ్రెనియా ఉన్న వ్యక్తి, 518 00:36:15,175 --> 00:36:18,011 ఆమెను ఆరిజోనాలో ఉన్న ప్రభుత్వ వసతికి బలవంతంగా పంపాల్సి వచ్చింది. 519 00:36:18,762 --> 00:36:22,099 మా నాన్న ఒక తాగుబోతు, చనిపోయాడు. 520 00:36:22,182 --> 00:36:23,475 ఆత్మహత్య. 521 00:36:24,768 --> 00:36:26,728 వింటుంటే నిజం చెప్తున్నట్టు ఉంది కదా? 522 00:36:28,272 --> 00:36:29,356 లేదు, అదే మంచిది. 523 00:36:31,275 --> 00:36:32,776 ఎక్కువ టైమ్ లేదు, కల్పన తక్కువ ఉండటం మంచిది. 524 00:37:41,053 --> 00:37:43,639 హెయ్. మాత్రల సంగతి ఎంత వరకు వచ్చింది? 525 00:37:47,935 --> 00:37:51,522 నేను వాటిని చేతులో బాగానే దాయగలుగుతున్నాను, కానీ అవి కరగడానికి ముందే ఎలా తేవాలో ఆలోచించాలి. 526 00:37:53,273 --> 00:37:54,858 మహా అయితే ఎంత దారుణం జరుగుతుంది? 527 00:37:55,442 --> 00:37:58,487 ఏమో, తోరాజైన్ ఎక్కువై చచ్చిపోతావేమో? 528 00:37:59,863 --> 00:38:00,864 మంచి పాయింట్. 529 00:38:05,369 --> 00:38:06,703 ఇది పని చేస్తుంది అనిపిస్తుందా? 530 00:38:07,371 --> 00:38:08,372 ఏంటి? 531 00:38:12,042 --> 00:38:14,461 ఈ "సందేశాలు పంపేవాడిని పట్టుకునే ప్లాన్?" 532 00:38:18,257 --> 00:38:19,883 నన్ను ఆర్.హెచ్.యూలోకి తీసుకెళ్లగలవా? 533 00:38:19,967 --> 00:38:21,593 నువ్వు అంత దగ్గరకు వెళ్ళడం క్విన్ కి ఇష్టం లేదు. 534 00:38:23,929 --> 00:38:25,097 మరి నీకు? 535 00:38:26,473 --> 00:38:28,475 తనతో నిన్ను ఆపడం అంత సులభం కాదని చెప్పాను. 536 00:38:34,231 --> 00:38:35,399 ఏమైనా ఐడియాలు ఉన్నాయా? 537 00:38:37,568 --> 00:38:38,986 స్కిజోఫ్రెనియా ఉన్నోళ్ళు ఎలా ఉంటారనా? 538 00:38:41,071 --> 00:38:42,739 నువ్వే ఏదోక మంచి ఐడియా ఆలోచిస్తావులే. 539 00:38:45,909 --> 00:38:47,160 కాస్త విశ్రాంతి తీసుకోవడానికి ట్రై చెయ్. 540 00:39:08,599 --> 00:39:09,600 హెయ్. 541 00:39:09,683 --> 00:39:10,809 నిద్ర బానే పట్టిందా? 542 00:39:12,144 --> 00:39:13,478 అవును, ఇక్కడ నాకు బాగా నిద్రపడుతుంది. 543 00:39:14,605 --> 00:39:16,273 పోనీలే, కనీసం నువ్వైనా బాగా పడుకున్నావు. 544 00:39:22,571 --> 00:39:23,989 మైక్రో-ట్రాన్స్ మిట్టర్? 545 00:39:24,072 --> 00:39:25,073 అవును. 546 00:39:27,701 --> 00:39:29,077 ఇందులో లీథియం బ్యాటరీ ఉంది. 547 00:39:29,161 --> 00:39:31,121 నువ్వు లోపల ఉండే సమయం కంటే ఇది ఎక్కువసేపు పనిచేస్తుంది. 548 00:39:32,789 --> 00:39:34,374 మరి రెగ్యులేషన్స్ సంగతి ఏంటి? 549 00:39:34,458 --> 00:39:37,961 వాళ్ళు నువ్వు లోనికి వెళ్లేటప్పుడు ఇది తీసుకోవచ్చు. అయినా తర్వాత ఇది నీకు ఇవ్వాల్సిందే. 550 00:39:38,045 --> 00:39:40,714 మతానికి సంబంధించి వేసుకున్నది ఏదైనా సరే తిరిగి ఇవ్వాల్సిందే. 551 00:39:48,972 --> 00:39:50,974 నువ్వు మీ అమ్మతో చివరిగా ఎప్పుడు మాట్లాడావు? 552 00:39:55,395 --> 00:39:56,897 నేను ఇవాళ వెళ్ళి ఆమెను కలుస్తాను. 553 00:39:58,315 --> 00:39:59,358 మంచిది. 554 00:39:59,441 --> 00:40:00,526 సరే. 555 00:40:13,163 --> 00:40:15,165 వాల్టర్ కి జనాన్ని బుట్టలో వేసుకోవడం బాగా వచ్చు. 556 00:40:17,084 --> 00:40:18,919 ఒక్కసారి అలా జరిగింది అంటే, వాళ్ళు మాయ నుండి బయటపడలేరు. 557 00:40:22,506 --> 00:40:24,842 మైఖేల్ ఒక్కడే బయటపడ్డాడు, మళ్ళీ అలా జరుగుతుంది అనలేం. 558 00:40:26,301 --> 00:40:27,344 అర్థమైంది. 559 00:40:31,765 --> 00:40:33,183 నువ్వు అందంగా ఉన్నావు, అమ్మా. 560 00:40:35,894 --> 00:40:38,397 ఇవాళ సాగా రావడం బాగుంది కదా, మిస్ బార్? 561 00:40:39,064 --> 00:40:40,107 థాంక్స్. 562 00:40:41,358 --> 00:40:43,360 నువ్వు వచ్చిన ప్రతీసరి తనకు చాలా సంతోషంగా ఉంటుంది. 563 00:40:51,285 --> 00:40:53,537 మార్సి నువ్వు ఒక రెండు రోజులు బాగానే గడిపావు అని చెప్పింది. 564 00:40:56,874 --> 00:40:57,875 సామ్? 565 00:40:59,168 --> 00:41:00,294 సామ్ కాదు, అమ్మా. 566 00:41:00,919 --> 00:41:01,920 మార్సి? 567 00:41:02,754 --> 00:41:03,755 నీకు సాయం చేసే వ్యక్తి. 568 00:41:15,767 --> 00:41:17,352 నేను మళ్ళీ కొన్నాళ్ళు వేరే చోటుకు వెళ్తున్నాను, అమ్మా. 569 00:41:22,482 --> 00:41:24,318 సరే, సరే, సరే. సరే. 570 00:41:48,592 --> 00:41:50,093 నేను దీనికి ముగింపు కనిపెడతాను. 571 00:41:52,346 --> 00:41:53,764 శాశ్వతంగా. 572 00:43:02,541 --> 00:43:05,169 {\an8}పెన్సిల్వేనియా డిపార్ట్మెంట్ ఆఫ్ కరెక్షన్స్ 573 00:43:28,066 --> 00:43:30,402 నువ్వు చెప్పిన మాజీ పగటి పూట నర్సు శాలీ గిఫ్ఫోర్డ్ గురించి ఆరా తీశాను. 574 00:43:30,485 --> 00:43:31,486 ఏం తెలిసింది? 575 00:43:31,570 --> 00:43:34,489 హెచ్ఆర్ వాళ్ళు ఆమె మూడు వారాలగా ఆఫీసుకు రాలేదు అని చెప్పారు. 576 00:43:34,573 --> 00:43:36,325 అప్పటి నుండి ఎవరూ ఆమెను చూడలేదు అంట. 577 00:43:36,408 --> 00:43:38,577 - నేను స్కూల్ కి కాల్ చేశాను... - పిల్లలు కూడా స్కూల్ కి వెళ్లలేదు. 578 00:43:38,660 --> 00:43:41,538 భర్తకి అవిటోళ్ల భృతి అందుతుంది. అతను కూడా నాలుగవ తారీఖు తర్వాత చెక్ వేయలేదు అంట. 579 00:43:41,622 --> 00:43:43,790 - నీకు తెలుసా? - ఇవాళ ఉదయమే కొన్ని కాల్స్ చేశాను. 580 00:43:43,874 --> 00:43:45,292 ఇప్పుడు శాలీ ఇంటికే వెళ్తున్నాను. 581 00:43:45,792 --> 00:43:49,421 ఎస్తేర్ డిజార్డిన్. బార్డాక్ హిల్స్ బిహేవియరల్ సెంటర్ నుండి ట్రాన్స్ఫర్ అయింది, 582 00:43:49,505 --> 00:43:52,925 హింసాత్మకమైన పేషెంట్లను వారి నాన్-సెక్యూర్ ఫెసిలిటీ మేనేజ్ చేయలేకపోయింది. 583 00:43:53,008 --> 00:43:54,384 ఇక్కడికి తరలించడానికి లీగల్ కారణం? 584 00:43:54,468 --> 00:43:56,553 స్టాఫ్ ఉండగా వార్డ్ రూమ్ లో మంటలు అంటించింది. 585 00:43:57,471 --> 00:43:59,473 కాబట్టి ఈమెకు రూల్స్ చదివి వినిపించేటప్పుడు సెక్యూరిటీ ఉండేలా చూసుకోండి 586 00:43:59,556 --> 00:44:01,308 - అలాగే డ్రగ్స్ ఉన్నాయేమో చెక్ చేయండి. - సరే. 587 00:44:28,168 --> 00:44:29,795 పై నుండి క్రింద వరకు పూర్తి సర్చ్. 588 00:44:29,878 --> 00:44:31,505 కాస్త మాకు సహకరించు, మిస్ డిజార్డిన్. 589 00:44:31,588 --> 00:44:34,341 నీ బట్టలు విప్పి చేతులు కనిపించేలా చూపించు. 590 00:44:42,432 --> 00:44:43,600 చేతులు చాచాలి. 591 00:44:44,935 --> 00:44:45,936 అరచేయి పైకి ఎత్తు. 592 00:44:46,895 --> 00:44:48,689 కుడి రొమ్ము ఎత్తు. 593 00:44:48,772 --> 00:44:50,190 ఎడమ రొమ్ము ఎత్తు. 594 00:45:13,881 --> 00:45:14,882 నాలిక ఎత్తు. 595 00:45:18,343 --> 00:45:19,428 నోరు ముయ్. 596 00:45:20,929 --> 00:45:22,055 నగలు పెట్టుకోకూడదు. 597 00:45:22,139 --> 00:45:24,516 ఇది నా మతవిశ్వాసానికి చెందింది. 598 00:45:24,600 --> 00:45:26,602 నెక్లెస్ తీసి నాకు ఇవ్వు. 599 00:45:37,946 --> 00:45:39,239 రివర్ సైడ్ సైకియాట్రిక్ హాస్పిటల్ 600 00:45:39,740 --> 00:45:41,158 ఈమెను అబ్జర్వేషన్ లో ఉంచండి. 601 00:46:27,996 --> 00:46:29,998 నాకు ఏమైనా చెప్పాలా, కార్ల్? 602 00:47:14,418 --> 00:47:15,419 నడుస్తూనే ఉండు. 603 00:47:29,474 --> 00:47:30,559 తెలుసా, 604 00:47:31,685 --> 00:47:35,439 ఇలాంటి చోట నీకు నాలాంటి ఫ్రెండ్ ఉండటం నీ అదృష్టం. 605 00:47:37,524 --> 00:47:39,484 గ్యారీకి ఫ్రెండ్స్ ఎవరూ లేరు. 606 00:47:42,196 --> 00:47:43,363 థాంక్స్, జూరెక్. 607 00:47:47,868 --> 00:47:48,952 అదేం పర్లేదు. 608 00:51:48,567 --> 00:51:50,569 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్