1 00:00:08,217 --> 00:00:10,928 గతంలో బటర్ ఫ్లై లో... 2 00:00:11,011 --> 00:00:12,722 అది నువ్వే అని అతనికి చెప్పాను. 3 00:00:12,805 --> 00:00:15,224 అతనికి తొమ్మిదేళ్ళ క్రితం మోసం చేసింది నువ్వేనని. 4 00:00:15,307 --> 00:00:16,308 మాలో ఓ ద్రోహి ఉన్నారు. 5 00:00:16,392 --> 00:00:18,894 విక్కీ లిన్‌వుడ్, నా రక్షణ బృందం అధిపతి. 6 00:00:20,938 --> 00:00:22,106 నాన్నా, మనం వెళ్ళిపోవాలి. 7 00:00:23,399 --> 00:00:26,026 జూనో లండ్, క్యాడిస్‌లకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పగల ఒక బలమైన, 8 00:00:26,110 --> 00:00:27,903 అజ్ఞాత వ్యక్తి తనవద్ద ఉన్నారని డాసన్ అని ఉ౦ది. 9 00:00:27,987 --> 00:00:29,530 ఆలివర్ ఒక పిరికివాడు. 10 00:00:29,613 --> 00:00:32,783 జూనో తనను చంపేస్తుందని అతను అనుకుంటే డాసన్ దగ్గరకు పరిగెత్తుతాడు. 11 00:00:32,867 --> 00:00:35,161 తన తల్లి తనను చంపాలనుకుంటుందని అతను అనుమానించేలా చేస్తావా? 12 00:00:35,244 --> 00:00:37,872 అతను ఆమెకు వ్యతిరేకంగా మారాలంటే మనం ఇలాగే చేయాలి. 13 00:00:37,955 --> 00:00:40,124 అతను నా కొడుకును ఏం చేశాడో నాకు తెలియాలి. 14 00:00:40,916 --> 00:00:42,126 నాన్నా! 15 00:00:59,143 --> 00:01:00,311 దిగిపో, వెంటనే! 16 00:01:02,313 --> 00:01:03,147 హెల్మెట్ కూడా. 17 00:03:29,793 --> 00:03:31,670 జూనో నీతో మాట్లాడాలనుకుంటో౦ది. 18 00:04:34,191 --> 00:04:36,151 బటర్ ఫ్లై 19 00:04:58,465 --> 00:04:59,967 నేనంటే నీకు భయమా? 20 00:05:00,050 --> 00:05:01,635 ప్రమాదాన్ని ఎలా తగ్గించాలో నాకు తెలుసు. 21 00:05:04,096 --> 00:05:05,723 నీకు బ్యారన్ గురించి ఎప్పుడైనా చెప్పానా? 22 00:05:07,307 --> 00:05:08,225 ఎవరు? 23 00:05:08,308 --> 00:05:10,978 ఆలివర్ తన పదవ పుట్టినరోజునాడు ఒక కుక్క కావాలని అడిగాడు. 24 00:05:11,562 --> 00:05:14,189 టిబెటన్ మాస్టిఫ్. ఆ జాతి కుక్కను ఎప్పుడైనా చూసావా? 25 00:05:15,190 --> 00:05:17,151 అది చిన్న బొచ్చుకుక్కలా అనిపించడం లేదు. 26 00:05:17,693 --> 00:05:20,404 కొన్ని వారాలు అలాగే ఉంది. కానీ ఆ తర్వాత అది 80 కిలోలు అయింది. 27 00:05:20,487 --> 00:05:22,656 అది సింహంలా తయారైంది. 28 00:05:22,740 --> 00:05:24,867 నాకు తెలిసి, నీ మాజీ మోగుడి దెగ్గరికి పపి౦చేసు౦టావు. 29 00:05:25,659 --> 00:05:26,827 అది బలమైన కుక్క. 30 00:05:26,910 --> 00:05:30,080 అది రేయింబవళ్ళు మొరిగేది. నిక్ పెరటిలోని కుందేళ్ళను చంపింది. 31 00:05:30,164 --> 00:05:31,832 అదంతా నేను పట్టించుకోలేదు... 32 00:05:31,915 --> 00:05:34,543 ఐస్‌క్రీమ్ కోసం ఆలివర్ మీద దాడి చేసే వరకు. 33 00:05:34,626 --> 00:05:36,462 ఆ ఐస్‌క్రీమ్ ఫ్లేవర్ ఏంటి? 34 00:05:39,840 --> 00:05:41,175 సమస్య అంతా దాని జాతితోనే. 35 00:05:42,009 --> 00:05:45,512 టిబెటన్ మాస్టిఫ్‌లు వేల సంవత్సరాలుగా ఉన్నప్పటికీ, పెంపుడు జంతువులుగా, 36 00:05:45,596 --> 00:05:46,972 ఉ౦డట౦ ఇప్పటికీ వాటికి కొత్తే. 37 00:05:47,806 --> 00:05:49,933 దాన్ని శాశ్వతంగా నిద్రపుచ్చాల్సి వచ్చింది. 38 00:05:50,017 --> 00:05:52,853 దానిలో ఇంకా తోడేలు లక్షణాలు పోలేదు. 39 00:05:53,937 --> 00:05:57,024 నీలోని తోడేలు లక్షణాలు కూడా ఇంకా పోలేదు రెబెక్కా. 40 00:05:59,777 --> 00:06:01,111 నువ్వు నన్ను చంపేస్తావా? 41 00:06:02,071 --> 00:06:03,280 నేను ఆ పని చేయాలి. 42 00:06:03,363 --> 00:06:04,490 నాకు నమ్మకద్రోహం చేశావు. 43 00:06:04,573 --> 00:06:06,366 నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు. 44 00:06:07,451 --> 00:06:09,286 నేను తల్లి లేకుండా పెరిగాను. 45 00:06:09,369 --> 00:06:10,913 నాకు మా నాన్నను దూరం చేశావు. 46 00:06:10,996 --> 00:06:12,831 మీ ఇద్దరిలో ఎవరినీ బాధించాలని నేను అనుకోలేదు. 47 00:06:12,915 --> 00:06:15,084 కాదు, మేము బాధపడ్డా నువ్వు ఏ మాత్రం పట్టించుకోలేదు. 48 00:06:15,501 --> 00:06:19,171 అతనింకా బ్రతికున్నాడని తెలిసినప్పటినుండి మమ్మల్నిద్దరిని చంపడానికి ప్రయత్నించావు. 49 00:06:19,254 --> 00:06:20,255 డేవిడ్ నా వెంట పడ్డాడు. 50 00:06:20,339 --> 00:06:22,925 క్యాడిస్‌పై యుద్ధం ప్రకటించాడు. నేను ఏం చేయాలి? 51 00:06:23,008 --> 00:06:24,718 అది ఖచ్చితంగా వ్యాపారం మాత్రమే. 52 00:06:24,802 --> 00:06:28,639 నా స్థానంలో నువ్వుంటే ఏం చేసేదానివి? ఎంత వేగంగా ఆ పని చేసేదానివి? 53 00:06:34,853 --> 00:06:36,814 -దానిపై ఆలివర్ ఎలా స్పందించాడు? -ఏంటి? 54 00:06:37,981 --> 00:06:39,733 అతని కుక్కకు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వటంపై. 55 00:06:39,817 --> 00:06:42,653 బ్యారన్ ఒక ఆశ్రమంలో జీవించడానికి వెళ్ళిందని చెప్పాము. 56 00:06:47,699 --> 00:06:49,368 నువ్వు ఒక కట్టుకథ అల్లావన్నమాట. 57 00:06:51,203 --> 00:06:52,830 అతనికి ఎప్పుడు నిజం చెప్పావు? 58 00:06:53,539 --> 00:06:55,374 కొన్ని రహస్యాలు నేను ఎప్పటికీ చెప్పను. 59 00:07:00,003 --> 00:07:01,213 నువ్వు ఆ ఫోన్ కాల్ మాట్లాడు. 60 00:07:01,296 --> 00:07:02,673 ఇది చాలా ముఖ్యం. 61 00:07:03,507 --> 00:07:05,008 నాకు అనుమానమే. 62 00:07:07,469 --> 00:07:08,929 ఆలివర్ వ్యతిరేకంగా మారాడు. 63 00:07:10,305 --> 00:07:13,308 అతను డాసన్‌తో సాక్షి ఒప్పందం కుదుర్చుకున్నాడు. 64 00:07:13,725 --> 00:07:15,811 నీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వబోతున్నాడు, 65 00:07:15,894 --> 00:07:17,688 నువ్వు జైలుకు వెళ్ళబోతున్నావు, 66 00:07:17,771 --> 00:07:21,441 క్యాడిస్ శాశ్వతంగా నాశనం అవ్వబోతోంది. 67 00:07:47,634 --> 00:07:48,760 నాన్నా! 68 00:07:51,930 --> 00:07:53,265 మా రాకుమారి. 69 00:07:54,266 --> 00:07:55,767 నీకేమైనా అయిందా? 70 00:07:56,518 --> 00:07:57,644 నాకేమీ కాదు. 71 00:07:58,770 --> 00:08:01,356 రెబెక్కా ఎక్కడ? తను బాగానే ఉందా? 72 00:08:04,776 --> 00:08:06,195 తర్వాత మాట్లాడుకుందాం. 73 00:08:11,450 --> 00:08:13,911 నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదు. 74 00:08:19,416 --> 00:08:22,169 నేను మీ నాన్నగారితో ఓ విషయం మాట్లాడాలి. 75 00:08:22,961 --> 00:08:23,962 ఫాదర్, 76 00:08:24,296 --> 00:08:25,589 నాకు మీ సహాయం కావాలి. 77 00:08:26,715 --> 00:08:28,050 నాకు మనుషులు, 78 00:08:28,258 --> 00:08:29,593 యంత్రాలు, 79 00:08:30,093 --> 00:08:31,178 వాహనాలు, 80 00:08:31,762 --> 00:08:33,931 ఇంకా మీ దగ్గర ఏవి ఉంటే అవి కావాలి. 81 00:08:34,681 --> 00:08:36,725 నాకు సహాయం చేయటం మీకు ఇష్టం ఉండదని తెలుసు. 82 00:08:36,808 --> 00:08:40,437 నేను మీ జీవితాల్లో శాశ్వతంగా లేకపోయినా మీకు పరవాలేదని తెలుసు. 83 00:08:42,606 --> 00:08:44,358 కానీ రెబెక్కాను ఎత్తుకుపోయారు. 84 00:08:45,984 --> 00:08:47,694 ఆమె నా కూతురు. 85 00:08:52,449 --> 00:08:53,450 ఏమండీ. 86 00:08:57,913 --> 00:09:01,875 రెబెక్కాను కాపాడుకోవడానికి నాకు కావలసినవి పొందే వరకు వెళ్ళలేను. 87 00:09:14,096 --> 00:09:15,097 నీకు సహాయం చేస్తాను. 88 00:09:17,140 --> 00:09:18,475 కానీ ఈసారి, 89 00:09:18,558 --> 00:09:21,353 నువ్వు నాకోసం ఒక పని చేయాలి. 90 00:09:21,436 --> 00:09:22,354 నాన్నా. 91 00:09:22,437 --> 00:09:24,982 డేవిడ్‌కు మీ దగ్గర పనిచేయటం ఇష్టంలేదని మీకు తెలుసు. 92 00:09:25,065 --> 00:09:28,735 కానీ డేవిడ్ ఇప్పుడు నన్ను నిరాకరించలేడు, కదా? 93 00:09:29,695 --> 00:09:32,739 నేను చేసే దానిలో నువ్వు ఏనాడు ఆసక్తి చూపలేదు. 94 00:09:32,823 --> 00:09:34,825 కానీ అది సులభం కాదు. 95 00:09:34,908 --> 00:09:38,328 ఎన్నో బాధ్యతలు, ఎన్నో తలనొప్పులు. 96 00:09:40,205 --> 00:09:41,081 అవును. 97 00:09:42,790 --> 00:09:46,962 నువ్వు నాకొక పని చేసి పెడితే, 98 00:09:48,046 --> 00:09:49,548 నేను నీకు సహాయం చేస్తాను. 99 00:09:50,841 --> 00:09:52,467 అబ్బా, ఏమండీ, ఇది నిజంగా... 100 00:09:56,430 --> 00:09:57,681 ఏం పని? 101 00:09:58,307 --> 00:10:00,642 మా నాన్నకు రుణ పడి ఉ౦డడ౦ మ౦చిది కాదు. 102 00:10:02,936 --> 00:10:04,354 ఏ పని అయితే ఏంటి? 103 00:10:06,690 --> 00:10:07,858 నేను చేస్తాను. 104 00:10:08,775 --> 00:10:09,776 మంచిది. 105 00:10:11,695 --> 00:10:13,363 అయితే నీకు ఏం కావాలి? 106 00:10:25,792 --> 00:10:27,919 డేవిడ్ ఆలివర్‌ను నాకు వ్యతిరేకంగా మార్చాడా? 107 00:10:29,463 --> 00:10:31,673 నిజానికి ఇది కుటుంబ ప్రయత్నం. 108 00:10:32,466 --> 00:10:34,009 అంటే, ఇది అతని ఆలోచన, 109 00:10:34,092 --> 00:10:36,970 కానీ దానిని ఎలా విజయవంతం చేయాలో నాకు తెలుసు. 110 00:10:37,679 --> 00:10:39,264 అయితే నీవు నా కుటుంబాన్ని ముక్కలు చేశావా? 111 00:10:39,890 --> 00:10:41,767 బాధగా ఉంది, కదా? 112 00:10:42,851 --> 00:10:46,605 నేను శిక్షణ ఇచ్చిన విధంగానే, అతను డాసన్‌తో సుదీర్ఘ ఆట ఆడుతూ ఉ౦డచ్చు. 113 00:10:46,688 --> 00:10:47,522 నువ్వు... 114 00:10:48,357 --> 00:10:49,608 నీవు అతనికి ఇచ్చింది శిక్షణ కాదు. 115 00:10:49,691 --> 00:10:51,234 నువ్వు అతన్ని నాశనం చేసావు. 116 00:10:51,318 --> 00:10:53,737 ఆలివర్ నన్ను కాపాడడానికి ఏదైనా చేస్తాడు. 117 00:10:53,820 --> 00:10:54,905 క్యాడిస్‌ను రక్షించడానికి. 118 00:10:54,988 --> 00:10:57,074 ఆలివర్ క్యాడిస్‌ను పట్టించుకోడు. 119 00:10:57,949 --> 00:11:00,285 నీకు దగ్గరగా ఉండడానికి అందులో చేరాడు. 120 00:11:01,161 --> 00:11:02,662 అతనికి క్యాడిస్ అంటే ఇష్టం లేకపోవచ్చు. 121 00:11:02,746 --> 00:11:04,873 నువ్వు అతని కంటే దాన్నే ఎక్కువ ఇష్టపడతావు. 122 00:11:05,582 --> 00:11:08,502 రెబెక్కా, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియదు. 123 00:11:10,045 --> 00:11:11,463 క్యాడిస్ అనేది ఒక సంస్థ. 124 00:11:12,130 --> 00:11:13,465 ఆలివర్ అంటే నాకిష్టం. 125 00:11:14,257 --> 00:11:16,426 నేను చేసిందంతా వాడి కోసమే. 126 00:11:16,510 --> 00:11:17,844 క్యాడిస్ కూడా వాడి కోసమే. 127 00:11:19,096 --> 00:11:20,514 వాడు మెతక మనిషి అని నాకు తెలుసు. 128 00:11:20,597 --> 00:11:22,974 ఈ ప్రపంచం అలాంటివారికి తగినది కాదు. 129 00:11:23,058 --> 00:11:25,143 నేను అనుకున్నాను, "అయినా ఫరవాలేదు, 130 00:11:25,227 --> 00:11:26,728 వాడికి ఏది కావాలన్నా నేను ఇవ్వగలను." 131 00:11:28,188 --> 00:11:30,857 మేము అతని పోర్షే కారును పేల్చేస్తే, అది నువ్వే చేశావని అనుకుంటున్నాడు. 132 00:11:30,941 --> 00:11:33,318 అందుకే అతను డాసన్ దగ్గరకు వెళ్ళాడు. 133 00:11:33,402 --> 00:11:35,695 తన తల్లే తనను చంపాలనుకుందని అనుకుంటున్నాడు. 134 00:11:42,452 --> 00:11:43,453 పైకి లెగువు. 135 00:11:59,553 --> 00:12:01,054 నువ్వు అతన్ని కోల్పోయావు, జూనో. 136 00:12:11,982 --> 00:12:14,526 ఇది నీ తగలబడుతున్న సామ్రాజ్యాన్ని కాపాడుకోవలసిన సమయం. 137 00:12:15,318 --> 00:12:16,736 ఇప్పుడు అది పెద్ద విషయమేమీ కాదు. 138 00:12:18,738 --> 00:12:20,115 నాకు కావలసినదల్లా నువ్వే. 139 00:12:26,496 --> 00:12:28,165 నాకు ఒక విషయం చెప్పు, డేవిడ్. 140 00:12:28,832 --> 00:12:32,002 రెబెక్కాను ఎత్తుకుపోయారా లేక... 141 00:12:32,085 --> 00:12:33,628 లేదా తను వాళ్ళతో కలిసి వెళ్ళిందా? 142 00:12:36,131 --> 00:12:38,425 ఆమె కోసం నీ ప్రాణాన్ని పణంగా పెట్టేముందు, 143 00:12:39,092 --> 00:12:41,219 ఆమె నీతో వస్తుందా అనేది నీవు నిశ్చయంగా తెలుసుకోవాలి. 144 00:12:45,765 --> 00:12:47,184 ఆమెను ఎత్తుకుపోయారు. 145 00:12:48,018 --> 00:12:50,520 నేను రక్షించలేకపోయాను కాబట్టే ఆమెను ఎత్తుకుపోయారు. 146 00:12:52,606 --> 00:12:54,483 నేను మళ్ళీ ఆమెను వెతికి పట్టుకోవాలి. 147 00:13:49,829 --> 00:13:51,581 అబ్బో. భలే మర్యాదలు. 148 00:13:54,918 --> 00:13:57,045 నాకోసం మా నాన్న వస్తాడని నీకు తెలుసు. 149 00:13:58,046 --> 00:13:59,756 నీకు కావలసింది అదేనా? 150 00:13:59,839 --> 00:14:01,800 మీ నాన్న నిన్ను కాపాడడమా? 151 00:14:03,009 --> 00:14:04,302 ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. 152 00:14:04,844 --> 00:14:05,929 అది ఎక్కడ? 153 00:14:06,429 --> 00:14:09,391 డేవిడ్, అతని కొత్త భార్య, కొత్త కూతురుతోనా? 154 00:14:10,559 --> 00:14:12,686 డేవిడ్ మీ నాన్న కావచ్చు, 155 00:14:12,769 --> 00:14:14,020 కానీ నేను నీ కుటుంబాన్ని. 156 00:14:15,355 --> 00:14:17,774 నువ్వు ఎల్లప్పుడూ నాకు కూతురులాంటిదానివే. 157 00:14:21,194 --> 00:14:23,321 అందుకు నేను నీకు కృతజ్ఞతలు చెప్పాలా? 158 00:14:24,406 --> 00:14:26,658 నీ కారణంగానే నాకు నాన్న లేకుండా పోయాడు. 159 00:14:26,741 --> 00:14:30,036 నేనా? నేను అతన్ని మోసం చేశాను. సరే, దాన్ని ఒప్పుకుంటాను. 160 00:14:30,120 --> 00:14:31,997 కానీ అతను చనిపోయినట్లు అందరినీ నమ్మించి, 161 00:14:32,080 --> 00:14:35,250 తొమ్మిది సంవత్సరాలు ఎవరికీ కనిపించకుండా పోయాడు. 162 00:14:35,333 --> 00:14:38,044 అంత శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు నిన్ను రప్పి౦చుకోవచ్చు. 163 00:14:38,128 --> 00:14:39,296 అతను నాకు రక్షణ కల్పించాడు. 164 00:14:39,379 --> 00:14:42,757 అవునా, లేదా తన కొత్త కూతురును కాపాడుకుంటున్నాడా? 165 00:14:48,054 --> 00:14:49,681 అతను నా కోసం తిరిగి వచ్చాడు. 166 00:14:50,348 --> 00:14:53,184 నన్ను నీ నుండి తీసుకెళ్ళడానికి తను అన్నింటినీ పణంగా పెట్టాడు. 167 00:14:53,268 --> 00:14:55,312 ఎందుకంటే అతను నిన్ను బాగు చేయాలనుకున్నాడు. 168 00:14:58,690 --> 00:15:02,235 నేను చెప్పేది విను, రెబెక్కా. నీలో ఏ లోపం లేదు. 169 00:15:06,698 --> 00:15:07,907 తప్పకుండా ఉంది. 170 00:15:09,993 --> 00:15:12,287 నేను దెబ్బతిన్నాను, అది నీకు పనికివచ్చేదే. 171 00:15:12,370 --> 00:15:15,248 నువ్వు దెబ్బతినలేదు. నువ్వు అసాధారణమైనదానివి. 172 00:15:16,374 --> 00:15:19,294 అతను దాన్ని చూడలేకపోతే, నిన్ను నిజంగా ప్రేమించడం లేదని అర్థం. 173 00:15:19,377 --> 00:15:23,006 ఒకప్పుడు తెలివితక్కువ అమ్మాయివనే ఆలోచన అతనికి చాలా నచ్చింది. 174 00:15:29,638 --> 00:15:30,722 నీకు నేనంటే ఇష్టమేనా? 175 00:15:34,142 --> 00:15:35,226 అవును. 176 00:15:39,230 --> 00:15:42,484 నువ్వు ఎలా ఉండాలని నేను కోరుకున్నానో అలాగే అయ్యావు. 177 00:15:51,576 --> 00:15:53,995 ఒకవేళ నేను చేసే ఈ పని చేయలేకపోతే? 178 00:15:54,579 --> 00:15:56,456 నువ్వు చేసే పనులు చేయలేకపోతే, 179 00:15:56,539 --> 00:15:59,125 నిన్ను నువ్వు అద్దంలో కూడా గుర్తుపట్టలేవు. 180 00:16:01,670 --> 00:16:03,922 నువ్వు జంగ్ కుటుంబానికి మచ్చగా మారవచ్చు, 181 00:16:04,005 --> 00:16:06,758 లేదా నాతో రావచ్చు. 182 00:16:10,011 --> 00:16:11,346 అక్కడ విమానం సిద్ధంగా ఉంది. 183 00:16:11,930 --> 00:16:14,516 అందులో ఎక్కి, డాసన్ మనల్ని పట్టుకోలేని చోటికి వెళ్దాం. 184 00:16:14,599 --> 00:16:16,434 తిరిగి కలుసుకుందాం. మళ్ళీ ప్రారంభిద్దాం. 185 00:16:17,602 --> 00:16:18,436 కలిసి. 186 00:16:27,237 --> 00:16:28,863 నేను నిరాకరిస్తే? 187 00:16:29,614 --> 00:16:31,241 నిరాకరించవని ఆశిస్తున్నాను. 188 00:16:54,973 --> 00:16:56,349 నాకు కూడా నీ లోటు ఉండింది. 189 00:16:58,309 --> 00:16:59,519 జూనో. 190 00:17:00,103 --> 00:17:01,104 చెప్పు. 191 00:17:02,105 --> 00:17:03,648 ఎఫ్‌బీఐ క్యాడిస్‌కు వస్తోంది. 192 00:17:04,190 --> 00:17:05,942 మనం వెంటనే వెళ్ళిపోవాలి. 193 00:17:28,173 --> 00:17:29,591 నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. 194 00:17:31,384 --> 00:17:32,927 నా పని ఇంకా పూర్తి కాలేదు. 195 00:18:23,895 --> 00:18:26,314 నీ కూతురును ఎత్తుకుపోయిన వ్యక్తులు... 196 00:18:26,397 --> 00:18:27,607 వాళ్ళెవరో నీకు తెలుసా? 197 00:18:27,690 --> 00:18:28,525 తెలుసు. 198 00:18:28,608 --> 00:18:33,613 కానీ దానికంటే ముఖ్యంగా, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసు. 199 00:18:34,864 --> 00:18:37,951 ఆమె ఇంచియాన్‌లో తన ప్రైవేట్ విమానం దగ్గరకు వెళుతోంది. 200 00:18:41,287 --> 00:18:43,039 అయితే అందరినీ చంపెయ్, 201 00:18:43,122 --> 00:18:46,960 నా కూతురును ఎక్కువ సమయం ఎదురుచూసేలా చేయకు. 202 00:18:47,502 --> 00:18:49,546 నేను కూడా అలాగే అనుకుంటున్నాను. 203 00:19:01,015 --> 00:19:02,767 నా పేరు డేవిడ్ జంగ్. 204 00:19:03,893 --> 00:19:06,229 కొందరు దుర్మార్గులు నా కూతురిని ఎత్తుకెళ్ళారు. 205 00:19:06,312 --> 00:19:07,856 నేను ఆమెను తిరిగి తీసుకురావాలి. 206 00:19:09,148 --> 00:19:10,483 నాకు మీ సహాయం కావాలి. 207 00:19:23,329 --> 00:19:24,831 చాకు బాగుంది. 208 00:19:26,875 --> 00:19:28,793 ఆమె దానిని నాకోసం పదును పెట్టమని చెప్పిందా? 209 00:19:40,388 --> 00:19:41,973 వాళ్ళు ఎప్పుడైనా కలలోకి వస్తారా? 210 00:19:43,308 --> 00:19:44,225 ఎవరు? 211 00:19:51,149 --> 00:19:52,066 రారు. 212 00:19:54,319 --> 00:19:55,486 నేను కలలు కనను. 213 00:20:27,352 --> 00:20:28,770 ఎఫ్‌బీఐ వచ్చింది. 214 00:20:34,734 --> 00:20:36,819 సెనేటర్ డాసన్ మన ఆఫీసుపై ఇప్పుడే దాడి చేశారు. 215 00:20:47,372 --> 00:20:49,332 ప్రతి ఒక్క ఫైల్ ఇవ్వండి. 216 00:20:49,707 --> 00:20:51,793 ప్రతి హార్డ్ డ్రైవ్ మరియు సెల్ ఫోన్. 217 00:21:01,344 --> 00:21:04,305 ఏదైనా నోట్ రాసి ఉన్న చిన్న కాగితం ముక్కతోసహా. 218 00:21:05,348 --> 00:21:06,599 అన్నీ తీసుకెళ్తాం. 219 00:21:14,941 --> 00:21:15,775 సరే. 220 00:21:19,362 --> 00:21:20,530 ఆమెకు చెబుతాను. 221 00:21:22,699 --> 00:21:25,201 ఆలివర్‌ను ఈరోజు భద్రతతో కూడిన కస్టడీలోకి తీసుకున్నారు. 222 00:21:51,477 --> 00:21:52,687 కాన్వాయ్ లోపలికి వస్తోంది. 223 00:21:52,770 --> 00:21:55,314 -మీ స్థానానికి మూడు నిమిషాల దూరంలో. -అలాగే. 224 00:22:14,250 --> 00:22:16,169 ఆలివర్ విషయంలో బాధపడుతున్నాను. 225 00:22:17,670 --> 00:22:19,213 లేదు, నువ్వు బాధపడడం లేదు. 226 00:22:22,467 --> 00:22:25,803 నిన్ను ఒక విషయం అడిగితే నిజం చెబుతావా? 227 00:22:30,099 --> 00:22:32,769 మా నాన్న మీద పగ సాధించడానికి నన్ను తీసుకెళుతున్నావా? 228 00:22:35,730 --> 00:22:37,190 ఇప్పటికే ఆలివర్‌ను పోగొట్టుకున్నాను. 229 00:22:38,024 --> 00:22:39,734 నిన్ను కూడా పోగొట్టుకోను. 230 00:23:10,348 --> 00:23:11,766 ఇక్కడ సమస్య ఏంటి? 231 00:23:11,849 --> 00:23:15,061 ట్రాఫిక్ లైట్లు పనిచేస్తున్నట్లు లేదు. మనం ఏం చేయాలి? 232 00:23:18,773 --> 00:23:20,024 ఏం చేయాలనుకుంటున్నావు? 233 00:23:20,108 --> 00:23:22,193 మనం ఆపకూడదు. అర్థమైందా? 234 00:23:22,276 --> 00:23:23,694 మనం మరో దారిలో వెళ్ళాలి. 235 00:23:23,778 --> 00:23:27,657 కుడివైపున ఒక వీధి దీనికి సమాంతరంగా ఉంది. నన్ను అనుసరించండి. 236 00:23:56,102 --> 00:23:58,563 ఇప్పుడు వాళ్ళు చిన్న రోడ్డుపై వెళ్తున్నారు. 237 00:23:58,646 --> 00:23:59,689 మొదటి జట్టు, వెళ్ళండి. 238 00:23:59,772 --> 00:24:01,190 రోడ్డును మూసేయండి. 239 00:24:50,281 --> 00:24:52,116 నువ్వు మా నాన్నను ప్రేమించేదానివి, కదా? 240 00:24:55,328 --> 00:24:56,662 ఏం జరిగింది? 241 00:24:58,414 --> 00:25:02,168 డేవిడ్... లోకమంతా మంచిదని అనుకుంటాడు. 242 00:25:02,877 --> 00:25:07,089 అతను లోకం ఇంకా మనం ఉన్న దానికంటే మంచివారమని భావిస్తాడు. 243 00:25:10,301 --> 00:25:12,428 కొందరు వాస్తవంలో బ్రతకాలి. 244 00:25:20,561 --> 00:25:21,562 సిద్ధంగా ఉండు. 245 00:25:21,646 --> 00:25:22,772 అలాగే. 246 00:25:27,777 --> 00:25:28,736 నాతో మాట్లాడు, షిన్. 247 00:25:28,819 --> 00:25:31,239 మనవాళ్ళు తమ స్థానాల్లో ఉన్నారు. మేము సిద్ధంగా ఉన్నాము. 248 00:25:31,781 --> 00:25:33,074 పంపించు. 249 00:25:41,499 --> 00:25:42,541 మనం ఇరుక్కుపోయాము. 250 00:25:42,625 --> 00:25:43,501 అతను డేవిడ్. 251 00:25:45,628 --> 00:25:47,463 వెనుకకు వెళ్ళు! వెనుకకు వెళ్ళు! 252 00:25:48,464 --> 00:25:49,715 జరగండి! జరగండి! 253 00:26:02,603 --> 00:26:04,063 ఈ మూసేసిన రోడ్డు నుండి వెళ్ళిపోవాలి. 254 00:26:21,372 --> 00:26:24,542 వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారు! నేను వాళ్ళను విడగొడతాను. 255 00:26:58,868 --> 00:26:59,994 వెనుకకు, వెనుకకు వెళ్ళండి! 256 00:27:53,881 --> 00:27:55,341 ఏం చేయమంటారు? 257 00:27:55,841 --> 00:27:57,385 అంత తేలికగా ఓటమిని అంగీకరించవద్దు! 258 00:28:26,205 --> 00:28:27,039 దేవుడా. 259 00:28:59,321 --> 00:29:00,823 కదలకు! 260 00:29:53,542 --> 00:29:56,921 నీ పని అయిపోయిందిరా వెధవా. 261 00:32:04,965 --> 00:32:06,508 పైనుండి లే! 262 00:33:19,331 --> 00:33:20,374 బాగానే ఉన్నావా? 263 00:33:22,042 --> 00:33:22,918 అవును. 264 00:33:25,254 --> 00:33:26,255 గన్ ఎక్కడ ఉన్నాడు? 265 00:33:27,172 --> 00:33:28,173 వాడు చనిపోయాడు. 266 00:33:33,095 --> 00:33:34,388 నీ పని అయిపోయింది, జూనో. 267 00:33:35,013 --> 00:33:36,432 క్యాడిస్ పని అయిపోయింది. 268 00:33:39,143 --> 00:33:40,686 క్యాడిస్ పని అయిపోయిందేమో. 269 00:33:41,520 --> 00:33:42,479 పేరుకు మాత్రమే. 270 00:33:43,230 --> 00:33:44,732 కానీ అది కేవలం ఒక పేరు మాత్రమే. 271 00:33:45,357 --> 00:33:46,567 నా దగ్గర చాలా ఉన్నాయి. 272 00:33:46,650 --> 00:33:48,110 నువ్వు నా కుటుంబం వెంటపడ్డావు. 273 00:33:48,193 --> 00:33:49,737 నువ్వు నా కుటుంబం వెంట పడ్డావు. 274 00:33:51,572 --> 00:33:53,532 మనం ఇప్పటికీ పరిష్కరించుకోవచ్చు. 275 00:33:54,366 --> 00:33:57,161 మనం కలిసి చేయగలిగే అద్భుతమైన విషయాల గురించి ఆలోచించు. 276 00:33:57,244 --> 00:33:59,955 నువ్వు, నేను, రెబెక్కా, 277 00:34:00,038 --> 00:34:01,248 మనల్ని ఎవరూ ఆపలేరు. 278 00:34:01,331 --> 00:34:02,708 నా కుటుంబం! 279 00:34:06,795 --> 00:34:08,755 నువ్వు నన్ను కనికరం లేకుండా చంపవు. 280 00:34:09,297 --> 00:34:11,467 పోలీసులతో రిస్కు తీసుకోలేవు. 281 00:34:11,550 --> 00:34:13,177 -రెబెక్కా, నా వెనుకకు రా. -వద్దు. 282 00:34:13,260 --> 00:34:14,219 చెప్పింది చెయ్. 283 00:34:15,137 --> 00:34:16,472 ఆమె చనిపోకూడదు. 284 00:34:17,848 --> 00:34:20,601 ఆమెను వదిలేస్తే, మళ్ళీ పుంజుకుని మన వెంట పడుతుంది. 285 00:34:20,726 --> 00:34:22,478 మనం ఎప్పుడూ సురక్షితంగా ఉండలేము. నీకు తెలుసు. 286 00:34:22,561 --> 00:34:23,978 ఆమె నాలో ఒక భాగం, నాన్నా. 287 00:34:25,397 --> 00:34:27,565 ఇది అర్థరహితమని నాకు తెలుసు... 288 00:34:29,067 --> 00:34:30,569 కానీ ఆమె నాలో ఒక భాగం. 289 00:34:32,196 --> 00:34:33,405 ఆమె బ్రతకాలి. 290 00:34:35,908 --> 00:34:38,659 -ప్లీజ్. -ఆమె నిన్ను వదలదు. 291 00:34:39,661 --> 00:34:40,788 ఏమో. 292 00:34:42,956 --> 00:34:44,333 కానీ నేను ఆమెలాంటి దాన్ని కాదు. 293 00:34:47,543 --> 00:34:48,754 నువ్వు కూడా కాదు. 294 00:34:51,799 --> 00:34:53,382 నాన్నా, ప్లీజ్. 295 00:34:53,467 --> 00:34:54,842 దయచేసి చంపొద్దు. 296 00:35:06,688 --> 00:35:08,398 నా ప్రతిపాదన ఇప్పటికీ వర్తిస్తుంది. 297 00:35:12,236 --> 00:35:13,987 నా సమాధానం కూడా మారదు. 298 00:35:16,156 --> 00:35:17,574 మళ్ళీ కలుస్తాను, డేవిడ్. 299 00:35:22,496 --> 00:35:24,623 నేను నిన్ను వెంటాడేలా చేయకు, జూనో. 300 00:36:11,587 --> 00:36:12,421 ఏయ్... 301 00:36:17,426 --> 00:36:18,594 అది బాగుంది. 302 00:36:25,642 --> 00:36:27,144 ఆమె నీతో ఏం చెప్పింది? 303 00:36:28,061 --> 00:36:29,062 జూనో. 304 00:36:29,813 --> 00:36:31,607 నిన్ను బందీగా ఉంచుకున్నప్పుడు. 305 00:36:31,815 --> 00:36:34,943 నేను నీ "నాన్న ప్రపంచాన్ని రక్షిస్తాడు" అనే భ్రమను పాడు చేయాలనుకోవడం లేదు, 306 00:36:35,027 --> 00:36:36,403 కానీ నేను ఎవరి బందీగా లేను. 307 00:36:37,070 --> 00:36:40,115 మనం ఈ సంఘటన గురించి నిపుణుల మాదిరిగా విచారించాలి. 308 00:36:40,198 --> 00:36:41,366 నేను నీ గూఢచారిని కాదు. 309 00:36:42,075 --> 00:36:43,368 ఆమె గూఢచారివా? 310 00:36:49,708 --> 00:36:51,043 నువ్వు నాకు చెప్పనవసరం లేదు. 311 00:36:51,835 --> 00:36:52,878 నిజంగా. 312 00:36:57,215 --> 00:36:59,134 జూనో నాకేమీ చెప్పలేదు. 313 00:36:59,843 --> 00:37:01,845 నేను కొన్ని గంటల పాటు ఒక బందీల గదిలో ఉన్నాను. 314 00:37:01,929 --> 00:37:03,847 ఆమె నన్ను సంకెళ్ళతో టేబుల్‌కు బంధించింది. 315 00:37:03,931 --> 00:37:06,183 ఆ తర్వాత, వాళ్ళు నన్ను కాన్వాయ్‌కి మార్చారు. 316 00:37:07,893 --> 00:37:09,519 సంకెళ్ళు లేకుండా. 317 00:37:15,025 --> 00:37:16,276 బయటకు తెచ్చినందుకు ధన్యవాదాలు. 318 00:37:18,320 --> 00:37:19,780 అసలే లేని దానికంటే ఆలస్యమైనా మేలు. 319 00:37:54,147 --> 00:37:56,066 సెనేటర్ డాసన్ విజయోత్సవం జరుపుతున్నాడు. 320 00:37:56,149 --> 00:37:58,193 సీఎన్ఎన్ ఇప్పటికే హెడ్‌లైన్‌లలో దీనిని చెబుతోంది. 321 00:37:58,777 --> 00:38:02,155 "ప్రైవేట్ గూఢచార సంస్థ క్యాడిస్ హత్యలపై దర్యాప్తు జరుగుతోంది." 322 00:38:04,199 --> 00:38:07,703 అతను దీన్ని ఆసరాగా చేసుకుని వైట్ హౌస్‌కు వెళతాడు. 323 00:38:07,786 --> 00:38:10,998 మనం టాంజియర్స్‌లో అడుగుపెట్టే సరికి మనకు ఒక వ్యూహం ఉండాలి. 324 00:38:11,081 --> 00:38:12,791 క్యాడిస్ నాశనమైపోనియ్. 325 00:38:14,167 --> 00:38:15,669 నేను మరో కొత్తదాన్ని స్థాపిస్తాను, 326 00:38:16,753 --> 00:38:20,716 నేను అమెరికన్ చట్టాలకు లోబడినట్లు నటించాల్సిన అవసరం లేని చోట. 327 00:38:26,596 --> 00:38:27,681 ఆలివర్ 328 00:38:28,682 --> 00:38:29,808 ఆలివర్? 329 00:38:29,891 --> 00:38:30,976 అమ్మా? 330 00:38:33,478 --> 00:38:34,896 ఈ కాల్ రికార్డు చేయబడుతోంది. 331 00:38:35,355 --> 00:38:36,356 నాకు తెలుసు. 332 00:38:37,649 --> 00:38:39,818 -నేను నిన్ను అడిగేది ఏమిటంటే... -అది నేను కాదు. 333 00:38:41,319 --> 00:38:42,571 డేవిడ్ మనల్ని వంచించాడు. 334 00:38:45,240 --> 00:38:47,242 నేను ఏనాడూ నీకు హాని తలపెట్టను. 335 00:38:50,078 --> 00:38:51,705 అమ్మా, నేను చాలా బాధపడుతున్నాను. 336 00:38:54,207 --> 00:38:57,169 దేవుడా, నన్ను మన్నించు. నేనేం చేస్తున్నానో నాకే తెలియదు. 337 00:38:58,253 --> 00:38:59,796 నేను ఏమనాలో నాకు తెలియడం లేదు. నేను... 338 00:38:59,880 --> 00:39:01,339 బ్యారన్ విషయంలో నాకు బాధగా ఉంది. 339 00:39:02,215 --> 00:39:03,050 ఏమిటీ? 340 00:39:03,133 --> 00:39:05,302 నేను సరైన తల్లిని కానందుకు బాధపడుతున్నాను, 341 00:39:05,385 --> 00:39:07,512 నేను నీ సర్వస్వం కాలేకపోయినందుకు. 342 00:39:09,097 --> 00:39:10,682 కనీసం దరిదాపుల్లో కూడా లేను. 343 00:39:13,226 --> 00:39:14,811 కానీ ఇప్పటికీ నువ్వు నా కొడుకువే. 344 00:39:16,271 --> 00:39:17,481 నువ్వు "బ్యారన్" అన్నావా? 345 00:39:19,066 --> 00:39:21,693 నేను నీతో కఠినంగా వ్యవహరించాను, కానీ అది... 346 00:39:21,777 --> 00:39:23,153 ఎందుకంటే నువ్వు నావాడివి. 347 00:39:23,236 --> 00:39:24,863 ఎందుకంటే నువ్వంటే నాకిష్టం. 348 00:39:24,946 --> 00:39:26,448 బహుశా నువ్వు నన్ను నమ్మకపోవచ్చు. 349 00:39:26,531 --> 00:39:29,743 అది నాకు జరగాల్సిందే. నువ్వు అసహ్యించుకోదగినదాన్ని. 350 00:39:29,826 --> 00:39:31,411 కానీ నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి. 351 00:39:31,495 --> 00:39:32,996 అమ్మా, నీ మాటలు వినబడడం లేదు. 352 00:39:33,955 --> 00:39:37,167 నువ్వు నన్ను వేయిసార్లు మోసం చేసినా... 353 00:39:37,250 --> 00:39:39,002 హలో? అమ్మా, నేను లైన్‌లో ఉన్నాను. 354 00:39:39,086 --> 00:39:41,630 నేను నీ తల్లిని కాకుండా పోను. 355 00:39:45,258 --> 00:39:46,259 హలో? 356 00:39:49,971 --> 00:39:51,306 ఆలివర్. 357 00:40:32,848 --> 00:40:34,683 నేను కాలేజీ గురించి ఆలోచించాను. 358 00:40:37,644 --> 00:40:41,815 నేను క్యాడిస్‌లో శిక్షణ పొందుతున్నప్పుడు, పట్టణంలోని ఈ విద్యార్థులందరినీ చూసి, 359 00:40:41,898 --> 00:40:45,235 ఆరోజుల్లో "దేవుడా, ఈ పనికిమాలిన వాళ్ళను చూడు" అనుకునేదాన్ని. 360 00:40:45,318 --> 00:40:48,780 "ఈ తెలివిలేని పిల్లలు హోమ్‌వర్క్ అయ్యాక తమ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తున్నారు." 361 00:40:49,990 --> 00:40:51,366 కానీ వారిని చూసి అసూయపడి పడ్డానేమో. 362 00:40:52,200 --> 00:40:53,451 ఇప్పటికీ ఆలస్యం కాలేదు. 363 00:40:53,535 --> 00:40:55,829 -అది నాకు తగినది కాదు. -హేయ్. 364 00:40:55,912 --> 00:40:59,332 నువ్వు తెలివైనదానివి. సమర్థురాలివి. నీ వయసు 23 సంవత్సరాలే. 365 00:40:59,916 --> 00:41:01,751 నువ్వు చేయలేనిదంటూ పెద్దగా ఏమీ లేదు. 366 00:41:03,837 --> 00:41:05,839 బహుశా నేను అధ్యక్ష పదవికి పోటీ చేయకూడదు. 367 00:41:06,339 --> 00:41:07,632 నేను నీకు ఓటేస్తాను. 368 00:41:30,947 --> 00:41:32,949 నాకు తిరిగి అమెరికాకు వెళ్ళాలని ఉంది. 369 00:41:33,033 --> 00:41:34,743 మనం లాస్ ఏంజెలెస్‌లో ఉండవచ్చు. 370 00:41:37,037 --> 00:41:39,497 నీకు ఎవరైనా ప్రముఖులు తెలుసా? 371 00:41:40,373 --> 00:41:41,416 తెలియదు. 372 00:41:41,917 --> 00:41:43,668 నీకు ఎవరైనా శాకాహారులు తెలుసా? 373 00:41:43,752 --> 00:41:46,379 తెలుసు. నేను ఉండే చోట చాలామంది ఉన్నారు. 374 00:41:46,463 --> 00:41:49,299 శాకాహారులు సన్నగా, బలహీనంగా ఉంటారా? 375 00:41:49,382 --> 00:41:50,383 ఏంటి? 376 00:41:50,467 --> 00:41:52,636 -నేను అలా అనుకోను. -అది ఎక్కడ విన్నావు? 377 00:41:52,719 --> 00:41:53,845 -నువ్వు, ఇలా రా. -ఊ. 378 00:41:53,929 --> 00:41:55,931 చాలా ప్రశ్నలు అడుగుతున్నావు. 379 00:41:56,473 --> 00:41:57,974 అవును, తనకు కుతూహలం ఎక్కువ. 380 00:41:58,808 --> 00:41:59,893 నేను కూడా అలాగే ఉండేదాన్ని. 381 00:42:00,894 --> 00:42:02,187 నీకు టాకోలంటే ఇష్టమా? 382 00:42:02,270 --> 00:42:04,022 అవును, నాకు టాకోలంటే ఇష్టం. 383 00:42:04,105 --> 00:42:05,774 ఆమె టాకోల గురించి చాలా విన్నది. 384 00:42:06,441 --> 00:42:09,653 కొరియాలో అన్నీ ఉన్నాయి, కానీ మంచి మెక్సికన్ ఆహారం దొరకడం కష్టం. 385 00:42:10,779 --> 00:42:13,365 అది ఎప్పుడు తీయగా ఉంటుందని నాన్న అంటాడు. 386 00:42:14,324 --> 00:42:16,618 అదే అంటాను. ఆ విషయం నీకు ఎలా తెలుసు? 387 00:42:20,872 --> 00:42:22,666 నాకు నిద్ర వస్తోంది. 388 00:42:31,633 --> 00:42:33,260 నువ్వు సంతోషంగా ఉన్నావు. 389 00:42:36,054 --> 00:42:38,014 దీని కోసం చాలా కాలం ఎదురు చూశాను. 390 00:42:45,897 --> 00:42:47,065 ఐ లవ్ యూ. 391 00:42:52,988 --> 00:42:54,447 సరే మరి. 392 00:43:02,539 --> 00:43:03,498 ఇక బయలుదేరుదామా? 393 00:43:05,083 --> 00:43:07,627 వెళ్ళే ముందు బాత్రూమ్‌కు వెళ్ళివస్తాను. 394 00:43:11,006 --> 00:43:12,048 ఆమెతో పాటు వెళ్తాను. 395 00:43:15,010 --> 00:43:16,428 ఆలస్యం చేయొద్దు. 396 00:43:31,943 --> 00:43:32,777 మిన్హియా. 397 00:43:33,403 --> 00:43:34,571 మిన్హియా. 398 00:43:36,156 --> 00:43:37,991 నీకు అమెరికాకు వెళ్ళాలని ఉందా? 399 00:43:38,074 --> 00:43:39,576 హవాయ్. 400 00:43:39,659 --> 00:43:41,077 హవాయ్. 401 00:43:43,621 --> 00:43:45,123 అది మంచి ఆలోచన. 402 00:44:03,016 --> 00:44:04,642 నేను ఇప్పుడే వస్తాను, సరేనా? 403 00:44:05,185 --> 00:44:08,897 ఇక్కడ. ఇక్కడ పడుకో. ఇక్కడ పడుకో. 404 00:44:20,867 --> 00:44:21,868 అంజూ? 405 00:44:25,080 --> 00:44:26,498 బంగారం, బాగానే ఉన్నావా? 406 00:44:30,794 --> 00:44:31,795 రెబెక్కా? 407 00:44:47,310 --> 00:44:49,062 భగవంతుడా! 408 00:44:49,896 --> 00:44:51,898 అంజూ. అంజూ. 409 00:44:51,981 --> 00:44:54,526 స్పృహలో ఉన్నావా? స్పృహలో ఉన్నావా? 410 00:44:55,276 --> 00:44:57,737 నన్ను చూడనివ్వు. నన్ను చూడనివ్వు. 411 00:44:57,821 --> 00:44:59,989 ఛ. ఛ! 412 00:45:08,832 --> 00:45:09,749 నీకు నేనున్నాను. 413 00:45:09,833 --> 00:45:13,878 నేనున్నాను. ఊపిరి పీల్చు, సరేనా? కాస్త ఊపిరి పీల్చు. 414 00:45:15,380 --> 00:45:16,589 ఊపిరి పీల్చు. 415 00:45:20,343 --> 00:45:21,928 నీకేం కాదు. 416 00:45:23,304 --> 00:45:24,514 ఇది ఎవరు చేశారు? 417 00:45:25,807 --> 00:45:27,308 ఇది ఎవరు చేశారు? 418 00:45:32,897 --> 00:45:34,190 రెబెక్కా చేసిందా? 419 00:45:36,151 --> 00:45:37,652 రెబెక్కా చేసిందా? 420 00:45:41,489 --> 00:45:43,074 రెబెక్కా! 421 00:45:46,536 --> 00:45:48,204 రెబెక్కా! 422 00:46:38,379 --> 00:46:40,381 సబ్‌టైటిల్ అనువాద కర్త నల్లవల్లి రవిందర్ రెడ్డి 423 00:46:40,465 --> 00:46:42,467 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని