1 00:00:05,005 --> 00:00:06,924 ఏంటి ఇదంతా? 2 00:00:07,674 --> 00:00:09,426 నువ్వు చేసిన దారుణాలకు మూల్యం చెల్లించాలి కదా. 3 00:00:09,510 --> 00:00:10,511 నేనేం దారుణాలు చేశాను? 4 00:00:11,094 --> 00:00:14,431 చెడును నిర్మూలించడానికి నా జీవితాన్ని త్యాగం చేయడమా? 5 00:00:14,515 --> 00:00:17,184 ప్రమాదాలు లేకుండా చేయడమా? ఈ దేశాన్ని కాపాడటమా? 6 00:00:17,267 --> 00:00:19,811 ఇవన్నీ నీ ఇతర ఏజెంట్లకు చెప్పి చూడు. 7 00:00:21,939 --> 00:00:24,107 - ఏంటి? - నువ్వు మమ్మల్ని బలి చేస్తున్నావు. 8 00:00:24,191 --> 00:00:25,651 మమ్మల్ని విసిరి పారేస్తున్నావు. 9 00:00:25,734 --> 00:00:27,694 నువ్వు అనధికారిక ఆపరేషన్లను నడుపుతూ, 10 00:00:28,779 --> 00:00:32,366 నీకు ముప్పు అనిపించినవారిని ఎవరినైనా అంతం చేసేస్తావు, అది నీ వాళ్ళనైనా సరే. 11 00:00:32,448 --> 00:00:34,701 ఇప్పుడు మిషన్లంటే పద్ధతిగా, మంచిగా చేయాలి అంటున్నావా? 12 00:00:34,785 --> 00:00:36,453 ఆ ఏజెంట్లు నిన్ను నమ్ముతున్నారు. 13 00:00:37,287 --> 00:00:39,039 ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా? 14 00:00:39,998 --> 00:00:41,291 ఇదెలా పని చేస్తుంది అనుకున్నావు? 15 00:00:42,042 --> 00:00:45,128 అస్సెట్లను ఏరేయడం, మంచి వాళ్ళు చావడం మామూలే. 16 00:00:45,212 --> 00:00:47,464 స్వేచ్ఛ కోసం ఆ బలిదానాలు తప్పవు, అబ్బాయి. 17 00:00:48,173 --> 00:00:49,174 డిస్క్ ని సంపాదించాం. 18 00:00:54,054 --> 00:00:56,265 ఏం చేద్దామని నీ ప్లాన్? 19 00:00:56,348 --> 00:00:59,643 ఆర్కైవ్ ని దొంగిలించి, అంతా బయట పెట్టేద్దామనా? 20 00:00:59,726 --> 00:01:02,104 మీపై దేశద్రోహులు అనే ముద్ర వేయను అనుకున్నారా? 21 00:01:02,187 --> 00:01:03,564 నిజం తెలియాల్సిన అవసరం ఉంది. 22 00:01:03,647 --> 00:01:06,233 - నేనేం చెప్తే, అదే నిజం అవుతుంది. - అది మాకు తెలుసు. 23 00:01:06,316 --> 00:01:09,236 నిజం ఏంటో మేము లోకానికి అర్థమయ్యేలా చెప్పనక్కర్లేదు. 24 00:01:09,319 --> 00:01:11,113 వీళ్ళకి చెప్తే చాలు. 25 00:01:11,196 --> 00:01:12,739 పదండి, పదండి! 26 00:01:12,823 --> 00:01:14,449 - పదండి! - హేయ్! 27 00:01:14,533 --> 00:01:15,826 దగ్గరికి రావద్దు! 28 00:01:17,411 --> 00:01:18,620 పదండి, పదండి! 29 00:01:19,121 --> 00:01:20,789 - హేయ్! - మోకాళ్ళపై కూర్చోండి! 30 00:01:25,169 --> 00:01:28,297 జాక్, నువ్వు నడిపే రహస్య ప్రోగ్రామ్ లో భాగంగా పని చేసే 31 00:01:28,380 --> 00:01:30,674 దేశ భక్తిగల మగవాళ్ళు, ఆడవాళ్లు నీకు గుర్తున్నారు కదా? 32 00:01:31,800 --> 00:01:32,843 గుర్తు ఉంటారులే. 33 00:01:33,552 --> 00:01:37,556 నీ పనులు చేయించుకోవడానికి ఒక్కొక్కరిని ప్రపంచంలోని ఒక్కో చోటకి పంపించావు కదా. 34 00:01:37,639 --> 00:01:39,183 నేను వాళ్ళని సంప్రదించి, 35 00:01:39,266 --> 00:01:43,020 నీ ఆర్కైవ్ లో ఉన్నదేంటో వాళ్లకి కూడా షేర్ చేశా, 36 00:01:44,188 --> 00:01:45,439 వాళ్లకి మరిన్ని వివరాలు కావాలట. 37 00:01:46,356 --> 00:01:52,196 కాబట్టి, ఆ వివరాల గురించి నీతో మాట్లాడటానికి, వాళ్లనందరినీ ఇక్కడికి రమ్మని చెప్పా. 38 00:01:54,948 --> 00:01:55,949 చూడు, ఎంత పని చేశావో. 39 00:01:56,033 --> 00:01:57,993 మనం ఇవి చేయడానికే కదా ఇతనికి శిక్షణ ఇచ్చింది. 40 00:01:58,577 --> 00:02:01,705 ఒక ప్లాన్ వేసి, సవాళ్ళను అధిగమించి ముందుకు సాగడం. 41 00:02:03,957 --> 00:02:07,794 నువ్వు ఇక్కడికి వచ్చేలా చేశాం, అప్పుడు అందరూ నీతో నేరుగా మాట్లాడవచ్చు కదా అని. 42 00:02:07,878 --> 00:02:11,173 నీ అస్సెట్ల మదిలో చాలా ప్రశ్నలు ఉంటాయని నీకు అర్ధమయ్యే ఉంటుంది. 43 00:02:11,757 --> 00:02:14,635 పౌరుల మరణాల గురించి, ఇష్టం వచ్చినట్టు పనులు చేసేయడం గురించి, 44 00:02:14,718 --> 00:02:18,889 అన్నింటికన్నా ముఖ్యంగా, తమ లాంటి ఏజెంట్లను ఎందుకు చంపిస్తున్నావు అనే దాని గురించి. 45 00:02:20,641 --> 00:02:22,559 మంచి వాళ్ళని ఎందుకు చంపుతున్నావనే దాని గురించి. 46 00:02:26,939 --> 00:02:29,066 నేను ప్రేమించిన వాటన్నింటినీ, నేను నమ్మిన వాటన్నింటినీ, 47 00:02:29,149 --> 00:02:30,901 నువ్వు నాకు దూరం చేసి, నాశనం చేసేశావు. 48 00:02:31,944 --> 00:02:34,780 దాని వల్లే మన దేశం ఇంకా సురక్షితంగా ఉంది. 49 00:02:34,863 --> 00:02:37,324 కావచ్చు. కాకపోవచ్చు. 50 00:02:37,407 --> 00:02:39,826 కానీ నిజం అందరికీ తెలియాల్సిన అవసరముంది, దాన్ని మేము బయటపెడతాం. 51 00:02:39,910 --> 00:02:41,870 నేను దీన్ని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కి పంపిస్తాను. 52 00:02:42,996 --> 00:02:44,498 ఇంతటితో నీ ప్రోగ్రామ్ ఖతమ్ అయిపోయింది. 53 00:02:45,958 --> 00:02:47,751 ఇది గెలుపు అని నిజంగా అనుకుంటున్నావా? 54 00:02:52,297 --> 00:02:53,298 లేదు. 55 00:02:55,008 --> 00:02:56,176 చాలా బాధగా ఉంది నాకు. 56 00:02:58,011 --> 00:02:59,054 నిన్ను నమ్మాను నేను. 57 00:03:00,639 --> 00:03:02,182 నువ్వు ఏం అడిగినా చేసి ఉండేదాన్ని. 58 00:03:04,393 --> 00:03:08,397 కానీ నీ పని పట్టడానికి, నీలా ఒక రాకాసిగా మారాల్సి వస్తుందని మాత్రం నేను అనుకోలేదు. 59 00:03:17,197 --> 00:03:18,198 సిడ్నీ. 60 00:03:19,783 --> 00:03:22,369 నువ్వు రాకాసిగా మారాల్సిన అవసరం లేదు. 61 00:03:23,537 --> 00:03:26,790 మొదట్నుంచీ నీలో ఆ రాకాసి గుణం ఉంది. 62 00:03:47,644 --> 00:03:48,770 ఫెయిర్ బ్యాంక్స్ కు స్వాగతం 63 00:03:52,858 --> 00:03:54,026 సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ 64 00:04:51,208 --> 00:04:53,460 జేన్, మేము దార్లో ఉన్నాం. విల్లో క్రీక్ కి దక్షిణాన పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. 65 00:04:53,544 --> 00:04:55,754 సరే. పోలీసులకి సమాచారం అందిస్తున్నాం. 66 00:04:55,838 --> 00:04:57,130 మీరు వెళ్తున్న చోటికి బలగాలను పంపుతున్నా. 67 00:04:57,214 --> 00:04:58,465 ఏమైనా విజువల్స్ వచ్చాయేమో కనుక్కో. 68 00:04:59,258 --> 00:05:01,134 జియలాజికల్ శాఖ వాళ్ళు ఏమైనా ఫీడ్స్ పంపారా? 69 00:05:01,218 --> 00:05:04,429 లేదు, కానీ వైమానిక శాఖ వాళ్ళు కార్గో రవాణా చేస్తున్న ఒక పైలట్ వివరాలు ఇచ్చారు. 70 00:05:04,513 --> 00:05:07,641 నెనానా డ్యామ్ కి దక్షిణాన ఏదో జరుగుతోందని అతను చెప్పాడు. 71 00:05:07,724 --> 00:05:10,519 కనీసం నాలుగు పెద్ద కార్లు ఉన్నట్టు, శవాలు డజనుకు పైగా ఉన్నట్టు చెప్పాడు. 72 00:05:10,602 --> 00:05:12,020 సరే, బలగాలను వెంటనే పంపించు. 73 00:05:13,814 --> 00:05:16,692 గుట్టుచప్పుడు కాకుండా రావాలని చెప్పు. అక్కడ ఏం జరుగుతోందో మనకి తెలీనే తెలీదు. 74 00:05:17,860 --> 00:05:18,861 సరే. 75 00:05:20,612 --> 00:05:22,656 హాచ్, మనిద్దరం దీనికి ఇవాళే ముగింపు పలికేద్దాం, సరేనా? 76 00:05:23,782 --> 00:05:24,992 తప్పకుండా. 77 00:05:30,163 --> 00:05:35,836 అవును. కోట్లాది మంది ప్రాణాల కోసం కొందరి ప్రాణాలను త్యాగం చేశా, అది నిజమే. 78 00:05:36,712 --> 00:05:39,548 మీరు ఏదైనా మిషన్ పనిలో ఉన్నప్పుడు, దాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి 79 00:05:39,631 --> 00:05:41,341 ఏం చేయాలో, అది చేసి తీరుతారు కదా? 80 00:05:41,425 --> 00:05:43,343 అప్పుడు మీరు అనైతిక పనులు చేయరా ఏంటి! 81 00:05:44,344 --> 00:05:49,224 నేను మీ తప్పొప్పులని ఎంచను. మీరు మిషన్ లో భాగంగా ఏం చేసినా పట్టించుకోను. 82 00:05:50,309 --> 00:05:53,270 కానీ నా విధేయతని ప్రశ్నించే ముందు, 83 00:05:53,353 --> 00:06:00,319 మనందరం కలిసి చేసిన మంచి పనుల గురించి ఒక నిమిషం ప్రశాంతంగా ఆలోచించండి. 84 00:06:00,402 --> 00:06:04,364 అమెరికా, అమెరికాలా ఉందంటే, దానికి మనమే కారణం! 85 00:06:06,158 --> 00:06:07,993 ఈ ప్రోగ్రామ్ కి నష్టం కలిగించే పని నేను చేయను కాక చేయను… 86 00:06:10,162 --> 00:06:16,835 మరీ ముఖ్యంగా మీలో ఏ ఒక్కరికీ కూడా హాని కలిగించగల పనిని ఉద్దేశపూర్వకంగా నేను చేయను. 87 00:06:19,630 --> 00:06:22,549 కానీ నన్ను విలన్ గా చిత్రీకరించాలనుకుంటే… 88 00:06:23,675 --> 00:06:26,720 …దయచేసి 89 00:06:27,930 --> 00:06:29,932 నన్ను వీరోచితంగానైనా చిత్రీకరించండి! 90 00:07:33,120 --> 00:07:34,121 స్పెక్టర్ షెల్ 91 00:07:34,204 --> 00:07:36,540 డిస్క్ నుండి అప్ లోడ్ అవుతోంది 92 00:07:49,303 --> 00:07:50,429 అబ్బా. 93 00:08:46,485 --> 00:08:47,486 రండి! 94 00:08:50,531 --> 00:08:52,950 రా, మార్క్స్! పద! 95 00:08:53,033 --> 00:08:55,619 ముందు వెళ్లి కవర్ అందించండి. ఏదైనా స్పష్టంగా చెప్పండి. 96 00:08:56,119 --> 00:08:58,580 నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి! అప్రమత్తంగా ఉండండి. 97 00:09:38,871 --> 00:09:40,747 సరే మరి, మార్క్స్, నన్ను కవర్ చేయి. రెడీగా ఉన్నావా? 98 00:09:40,831 --> 00:09:42,958 - ఎక్కడికి వెళ్తున్నావు? - హావ్లాక్ దగ్గరికి, సరేనా? రెడీగా ఉన్నావా? 99 00:09:43,041 --> 00:09:44,710 - హా. - సరే, కానివ్వు ఇప్పుడు! 100 00:09:45,335 --> 00:09:46,336 వెళ్ళు! 101 00:09:51,175 --> 00:09:53,010 నీ ఆట ముగిసింది, సిడ్నీ! 102 00:09:53,844 --> 00:09:56,513 ఈ పంచాయతీని ముగించాల్సిన సమయం వచ్చింది. 103 00:09:57,973 --> 00:09:59,266 సిడ్నీ? 104 00:10:20,829 --> 00:10:24,708 నీతి నియమాలు అనుకుంటూ రాబర్ట్ గొప్ప గొప్ప పనులను ముంచేశాడు, 105 00:10:25,417 --> 00:10:27,586 కానీ బంగారం, మనిద్దరికీ తెలుసు, 106 00:10:27,669 --> 00:10:32,007 సానుభూతి అనే పదాన్ని 107 00:10:32,090 --> 00:10:34,426 మన డిక్షనరీ నుండి తీసేయాలని. 108 00:10:38,764 --> 00:10:40,098 ఆఫ్ లైన్… 109 00:11:48,917 --> 00:11:50,252 దేవుడా. 110 00:13:17,631 --> 00:13:20,050 చంపేస్తానే నిన్ను! 111 00:13:41,697 --> 00:13:42,823 ఓరి దేవుడా. 112 00:14:56,688 --> 00:14:57,689 ఏమైంది? 113 00:15:01,443 --> 00:15:04,112 సిడ్నీ, చెప్పు. నీకు రక్తం వస్తోంది. ఏంటిది? 114 00:15:09,952 --> 00:15:12,913 - ఏమైంది? హా? - తనని కత్తితో పొడిచారు. 115 00:15:14,831 --> 00:15:17,042 దేవుడా. ఎంత లోతుగా దిగింది? 116 00:15:17,125 --> 00:15:18,168 చాలా లోతుగా. 117 00:15:18,252 --> 00:15:20,045 - లోపలి దాకా. - చాలా లోతుగా. 118 00:15:21,088 --> 00:15:23,131 సరే మరి, వెళదాం ఇక. తనని లేపుదాం. చలో. 119 00:15:23,215 --> 00:15:24,216 చలో. 120 00:15:34,601 --> 00:15:36,186 మార్క్స్! 121 00:15:36,270 --> 00:15:38,897 - మార్క్స్! ట్రక్కు దగ్గరికి పద. - సాయపడండి! 122 00:15:38,981 --> 00:15:40,357 అడ్డు తీయండి! అడ్డు తీయండి! 123 00:15:45,153 --> 00:15:46,572 ఓకే. దేవుడా. 124 00:15:50,742 --> 00:15:52,744 - రక్తం చాలా పోతోంది. - నా లివర్లోకి దిగింది. 125 00:15:52,828 --> 00:15:54,997 వాస్కులర్ సంబంధిత గాయం అయినట్టుంది. మనం కోసి చూడాల్సి ఉంటుంది. 126 00:15:55,080 --> 00:15:57,291 ఏం దెబ్బతిందో చూడాలి మనం. రక్తాన్ని ఆపాలి. 127 00:15:57,374 --> 00:15:59,751 - నీళ్లు తీసుకురాగలరా? ద్రవాలు తీసుకురండి! కానివ్వండి! - తెస్తున్నాం. 128 00:15:59,835 --> 00:16:01,712 చూడు. నన్ను చూడు. 129 00:16:01,795 --> 00:16:03,213 కాపర్ రివర్ కి గంట పడుతుంది. 130 00:16:03,297 --> 00:16:05,257 - మార్క్స్. - హీలీ కూడా దగ్గరేం కాదు. 131 00:16:05,340 --> 00:16:07,926 ఫెయిర్ బ్యాంక్స్ కి కాల్ చేసి, ఇక్కడికి ఎయిర్ అంబులెన్స్ ని ఎంత సేపట్లో పంపగలరో అడుగు. 132 00:16:08,010 --> 00:16:11,889 మనం కాపర్ రివర్ కి కాల్ చేసి, అంబులెన్స్ పంపమందాం, ఒక ఆపరేటింగ్ రూమ్ ని సిద్ధంగా ఉంచమని చెపుదాం. 133 00:16:11,972 --> 00:16:12,973 చెప్పు. 134 00:16:13,056 --> 00:16:14,141 వెళ్ళిపో. 135 00:16:15,142 --> 00:16:17,895 లేదు. నిన్ను విడిచి నేను వెళ్లనే వెళ్ళను. 136 00:16:17,978 --> 00:16:19,730 ఈ పరిస్థితిని నీకు అనుకూలంగా వాడుకో. 137 00:16:21,523 --> 00:16:23,108 సవాళ్ళని స్వీకరించి, అధిగమించు. 138 00:16:28,322 --> 00:16:31,200 సరే మరి, మిత్రులారా. మనం తనని తరలించాలి. సరేనా? మనం తనని తరలించాలి, ఓకేనా? 139 00:16:31,283 --> 00:16:34,203 సరే, మేము తనని తరలించాలి. చలో. నేను పట్టుకున్నాలే. పద. 140 00:16:34,828 --> 00:16:36,413 - చలో. - దుప్పట్లు. దుప్పట్లు. 141 00:16:36,496 --> 00:16:37,873 హా, కొన్ని దుప్పట్లు కావాలి. 142 00:16:40,876 --> 00:16:42,127 ఐ లవ్ యూ. 143 00:16:42,211 --> 00:16:44,087 - ఐ లవ్ యూ. - దుప్పట్లు తీసుకురండి! 144 00:16:46,590 --> 00:16:49,009 - ఫ్రాంక్, ఫ్రాంక్, ఫ్రాంక్. ఫ్రాంక్. - ఓకే. హా. హా. 145 00:16:49,092 --> 00:16:51,970 కాపర్ రివర్ అంత దూరం తన ప్రాణాలు నిలవవని మనిద్దరికీ తెలుసు. 146 00:16:52,054 --> 00:16:54,556 సాల్ట్ క్రీక్ నదికి ఎగువ ప్రాంతంలో, డెనీ వాళ్ళు ఉండే ఊరు ఒకటుంది. 147 00:16:54,640 --> 00:16:56,475 వాళ్ళ దగ్గర వైద్య సామాగ్రి ఉంది, ఒక డాక్టర్ ఉన్నారు. 148 00:16:56,558 --> 00:16:57,851 - సరే, అక్కడికే పదండి. - సరే. 149 00:16:57,935 --> 00:16:59,311 ఎక్కడికి వెళ్ళాలో హాచ్ చెప్తాడు, సరేనా? 150 00:16:59,394 --> 00:17:02,856 - పద. - ఫ్రాంక్. 151 00:17:02,940 --> 00:17:04,441 నన్ను అదుపులోకి తీసుకుంటాను అన్నావు కదా. 152 00:17:06,234 --> 00:17:08,153 అది జరిగేలా లేదు. 153 00:17:08,737 --> 00:17:10,030 అప్పుడే డిసైడ్ అయిపోకు. 154 00:17:11,365 --> 00:17:13,032 సరే. ఇక చలో. 155 00:17:19,080 --> 00:17:20,999 దరిద్రుడా… హేయ్! 156 00:17:21,083 --> 00:17:22,584 దేవుడా! 157 00:17:23,085 --> 00:17:24,086 అయ్యో. 158 00:18:08,255 --> 00:18:09,256 ఛ! 159 00:18:14,178 --> 00:18:15,637 దేవుడా. 160 00:18:17,097 --> 00:18:19,725 లీవై! కదలకు! కదలకు… 161 00:18:20,225 --> 00:18:21,476 దేవుడా. 162 00:18:25,564 --> 00:18:26,690 ఫ్రీజ్! 163 00:18:29,443 --> 00:18:30,694 ఏం చేస్తావు, ఫ్రాంక్? 164 00:18:30,777 --> 00:18:32,196 నన్ను కాలుస్తావా? హా? చంపేస్తావా నన్ను? 165 00:18:32,279 --> 00:18:33,739 కదలకు. 166 00:18:33,822 --> 00:18:35,908 ఇక్కడ విలన్ ని నేను కాదు, ఫ్రాంక్, అది నీకూ తెలుసు 167 00:18:35,991 --> 00:18:37,993 మేము ప్రపంచం మార్చే పని చేస్తున్నామని నీతో అన్నాను కదా, ఫ్రాంక్. 168 00:18:38,702 --> 00:18:42,039 మేము ఆ పని చేశాం. బ్రాడ్ఫర్డ్ బండారాన్ని బయటపెట్టాం. 169 00:18:42,915 --> 00:18:45,042 అవినీతిమయమైన తన నెట్వర్క్ అంతా కుప్పకూలిపోతుంది. 170 00:18:46,043 --> 00:18:47,503 ఇప్పుడు నిన్ను అదుపులోకి తీసుకుంటున్నా. 171 00:18:47,586 --> 00:18:49,922 తను ఇంకేమేం ప్లాన్ చేస్తూ ఉండిందో ఎవరికి తెలుసు, ఫ్రాంక్. 172 00:18:50,005 --> 00:18:51,798 ఎంత మంది ప్రాణాలు పోయి ఉండేవో? 173 00:18:51,882 --> 00:18:53,634 మేము అలా జరగనివ్వలేదు. మేము వాళ్ళని కాపాడాము, ఫ్రాంక్. 174 00:18:54,218 --> 00:18:56,428 అది నిజం. నువ్వు నన్ను వదిలేయాలి. 175 00:18:56,512 --> 00:18:59,806 ఆ పని నేను చేయలేను. నేను మార్షల్ ని, నువ్వు చట్టం నుండి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తివి. 176 00:19:01,642 --> 00:19:03,602 చట్టవ్యతిరేక పనులు చేసి, చివరికి మంచే జరిగిందిగా అంటే కుదరదు, లీవై. 177 00:19:04,603 --> 00:19:06,688 జనాలు చనిపోయారు. నువ్వు బాధ్యత వహించాల్సిందే. 178 00:19:06,772 --> 00:19:08,065 - మోకాళ్ళ మీద కూర్చో. - బాధ్యతా? 179 00:19:08,148 --> 00:19:09,358 నువ్వు బాధ్యత వహించావా, ఫ్రాంక్? 180 00:19:10,859 --> 00:19:12,027 నీ దగ్గర ఏమైనా రహస్యాలు ఉన్నాయా? 181 00:19:13,278 --> 00:19:15,280 మీ ఇంట్లో నాకు కనిపించిన తుపాకీ సంగతేంటి? 182 00:19:15,364 --> 00:19:17,950 - నిన్ను కాపాడటానికి నేను దాచాను కదా, అదే. - లేదు. నేను ఇది చట్టప్రకారం చేయాలి. 183 00:19:18,033 --> 00:19:19,201 చట్టప్రకారమా? 184 00:19:20,661 --> 00:19:21,995 కావాలంటే, దాన్ని నువ్వు నమ్మవచ్చు. 185 00:19:23,497 --> 00:19:27,501 అది నిజం అన్నట్టే నువ్వు నటించవచ్చు, కానీ నీ ముందు ఒక దారి ఉంది, ఫ్రాంక్. 186 00:19:28,085 --> 00:19:31,171 ఏది సరైనదో, ఏది కాదో నువ్వు ఎంచుకోవాలి. 187 00:19:32,214 --> 00:19:35,551 సిడ్నీని కాపాడతావా లేదా నన్ను అరెస్ట్ చేస్తావా? 188 00:19:37,177 --> 00:19:38,303 నీ ఇష్టం. 189 00:19:47,062 --> 00:19:48,689 ఛ. 190 00:19:49,606 --> 00:19:50,816 ఛ! 191 00:19:51,859 --> 00:19:52,985 ఛ! 192 00:20:11,545 --> 00:20:12,588 హేయ్. 193 00:20:13,380 --> 00:20:15,382 ఇక్కడ, కింద, తన ఎడమ వైపు. 194 00:20:22,139 --> 00:20:23,265 అబ్బా. 195 00:20:23,348 --> 00:20:24,975 ఓకే, ఒక్క నిమిషం. 196 00:20:28,437 --> 00:20:29,688 ఓకే. 197 00:20:32,691 --> 00:20:35,360 నేను దాన్ని క్లాంప్ చేయలేకపోతున్నా. తనని నా వైపు తిప్పండి. 198 00:20:35,444 --> 00:20:37,487 - త్వరగా. త్వరగా. - ఒక్క నిమిషం. సరే. ఎత్తనా? 199 00:20:37,571 --> 00:20:38,906 - ఓకే. సరే. త్వరగా. - సరే. 200 00:20:38,989 --> 00:20:40,532 నీకు లోపల ఏమైనా కనిపిస్తోందా, స్టాగ్? 201 00:20:48,415 --> 00:20:52,252 ఓకే. అది కదలకుండా పట్టి ఉంచుతుందని ఆశిద్దాం. 202 00:20:52,336 --> 00:20:55,130 తను ఇప్పుడు స్థిరంగానే ఉన్నట్టుంది. తను కదలకూడదు. కదలకుండా చూసుకోండి. 203 00:20:57,049 --> 00:20:58,383 తెప్పిస్తున్నా. 204 00:20:59,259 --> 00:21:00,302 ఓకే… 205 00:21:01,428 --> 00:21:03,597 తనకి డిస్ ఇన్ఫెక్ట్ చేసి, ఇంకో డ్రిప్ పెట్టు. 206 00:21:03,680 --> 00:21:07,351 కెనై, వెళ్లి ఇంకొన్ని దుప్పట్లు తీసుకురా, బంగారం. 207 00:21:13,357 --> 00:21:14,566 ఏంటి సంగతి? 208 00:21:15,734 --> 00:21:17,277 - తెలీట్లేదు. - తెలీట్లేదు అంటే? 209 00:21:17,361 --> 00:21:18,362 పరిస్థితి అంత బాగాలేదు. 210 00:21:20,197 --> 00:21:21,365 నేను… 211 00:21:22,157 --> 00:21:23,909 - నేను అలా బయటకు వెళ్ళొస్తా. - సరే, వెళ్ళు. 212 00:21:27,454 --> 00:21:28,539 ఎలా ఉంది తను? 213 00:21:30,791 --> 00:21:32,125 అంత బాగా లేదు. 214 00:21:33,168 --> 00:21:37,047 తన లివర్ దగ్గర ఉన్న వెయిన్ కోసుకుపోయింది. 215 00:21:37,673 --> 00:21:39,341 పోర్టల్ వెయిన్ అని అనుకుంటున్నాం. 216 00:21:39,424 --> 00:21:43,637 దాన్ని క్లాంప్ చేసి పెట్టాను, మేము… మేము కొన్ని ద్రవాలు ఎక్కిస్తున్నాం. 217 00:21:43,720 --> 00:21:48,642 అలా ఎక్కించడం వల్ల తన ఒంట్లోని ద్రవాల స్థాయి మెరుగుపడుతుంది, ఆక్సిజన్ స్థాయి కూడా పెరుగుతుంది, 218 00:21:49,226 --> 00:21:51,895 కానీ తనకి సరైన విధంగా రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంది. 219 00:21:51,979 --> 00:21:54,106 - లేదంటే తన ఒంట్లో ఆక్సిజన్ ప్రమాద స్థాయికి పడిపోతుంది. - అయితే? 220 00:21:54,857 --> 00:21:56,275 అది ఇక్కడ చేయడం కుదరదు. 221 00:21:58,443 --> 00:22:01,905 తన ఒంట్లో ఆక్సిజన్ స్థాయి 90లలో ఉంది, ఇంకా పడిపోతూ ఉంది. 222 00:22:01,989 --> 00:22:06,827 క్షణక్షణానికి రక్తస్రావం అధికమై, ఆ ఆక్సిజన్ స్థాయి పడిపోతూ ఉంటుంది. 223 00:22:07,703 --> 00:22:11,957 అది 80% కంటే కిందికి పడిపోతే, తన ప్రాణాలు పోతాయి. 224 00:22:14,001 --> 00:22:15,210 మరి ఇప్పుడేం చేద్దాం? 225 00:22:15,294 --> 00:22:16,545 ఎయిర్ అంబులెన్స్ చాలా దూరంలో ఉంది. 226 00:22:16,628 --> 00:22:18,547 కాపర్ రివర్లో రక్తం ఎక్కించే సదుపాయం లేదు. 227 00:22:18,630 --> 00:22:20,090 ఫెయిర్ బ్యాంక్స్ కి ఒకటిన్నర గంటనా? 228 00:22:20,174 --> 00:22:21,300 అంత సేపంటే కష్టం. 229 00:22:21,383 --> 00:22:24,261 ఒకవేళ ట్రాఫిక్ లేకపోయినా, అలా లేకపోతే వింతే అని చెప్పాలి, 230 00:22:24,344 --> 00:22:25,596 తను అంత సేపు ప్రాణాలతో ఉండలేదు. 231 00:22:25,679 --> 00:22:28,182 స్నో మెషిన్ బండి ఒకటి ఉంది. దాని ద్వారా మంచులో అడ్డంగా వెళ్లిపోవచ్చు. 232 00:22:28,265 --> 00:22:30,726 అంతదూరం వెళ్ళడానికి సరిపడా పెట్రోల్ అందులో ఉంటే, ఓకేనే అనిపిస్తోంది. 233 00:22:30,809 --> 00:22:32,936 ఇక్కడికి పెట్రోల్ వచ్చి ఒక వారంపైనే అయింది. 234 00:22:33,020 --> 00:22:34,396 తనని ఫెయిర్ బ్యాంక్స్ కి తీసుకెళ్ళాలి. 235 00:22:34,479 --> 00:22:37,149 తనని… తనని తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేద్దాం, సరేనా? 236 00:22:37,232 --> 00:22:39,693 తన గాయం ఎంత తీవ్రంగా ఉందో మీకు అర్థం అవ్వట్లేదు. 237 00:22:39,776 --> 00:22:42,529 తను ఇక్కడే ఉంటే చనిపోవడం ఖాయం, కదా? 238 00:22:43,655 --> 00:22:46,366 అంత సేపు ప్రయాణం అంటే తను బతకలేదు. 239 00:22:46,450 --> 00:22:48,368 ఓకే, మరేం చేద్దాం? మీరే చెప్పండి. 240 00:22:48,911 --> 00:22:50,162 అంటే, లోపల తను చనిపోతూ ఉంది. 241 00:22:50,245 --> 00:22:53,832 అదే జరిగితే, దానికి మనమే కారణం అవుతాం, అలా జరగకూడదు అంటే, ఏదోకటి చేయాలి మనం. 242 00:22:53,916 --> 00:22:55,918 అంటే, మనం ఇక్కడ చేసేది ఇదే కదా? 243 00:22:56,001 --> 00:22:58,587 ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ కలిసి పని చేస్తూ జీవనం సాగించడం. 244 00:23:02,508 --> 00:23:03,550 కాబట్టి… 245 00:23:04,176 --> 00:23:05,219 కుక్కలని ఉపయోగిద్దామా? 246 00:23:08,055 --> 00:23:10,724 క్యాపీ వీవర్ దగ్గర ఆరు హస్కీ కుక్కలు ఉన్నాయి. అవి ట్యాంక్ ని లాగగలవు. 247 00:23:11,767 --> 00:23:13,894 వెళ్లి అతడిని తీసుకురా. శభాష్. తీసుకురా. 248 00:23:14,770 --> 00:23:16,146 ఓకే, చలో. ఈ పని కానిద్దాం. 249 00:23:19,525 --> 00:23:20,567 ఫ్రాంక్, ఆగలేక చెప్పేస్తున్నా, 250 00:23:20,651 --> 00:23:23,612 లాగడానికి కుక్కల సాయం తీసుకున్నా, మంచులో దారికి ఏదోకటి ఎక్కడోక్కడ తప్పక అడ్డు ఉంటుంది. 251 00:23:23,695 --> 00:23:26,281 - దాని వల్ల ప్రయాణం కాస్త ఆలస్యమవుతుంది. - తనని నేను చావనివ్వను, హాచ్. 252 00:23:27,658 --> 00:23:32,538 పాస్ ని దాటాక, నేను ఓల్డ్ గ్లేషియర్ నుండి ఎఫ్ఐఏకి వెళ్లే మార్గంలో వెళ్తాను. 253 00:23:32,621 --> 00:23:34,581 అలా వెళ్తే నేరుగా హైవేకి వెళ్ళవచ్చు. 254 00:23:35,332 --> 00:23:38,210 నువ్వు షూటర్ బ్రౌన్ కి కాల్ చేయి. అతను అక్కడికి దగ్గర్లోనే ఉంటాడు. 255 00:23:38,293 --> 00:23:40,879 అతడిని ట్రక్కు తీసుకుని, ఎఫ్ఐఏ మార్గం స్టార్టింగ్ పాయింట్ కి రమ్మని చెప్పు, మేమక్కడికి వస్తాం. 256 00:23:40,963 --> 00:23:43,757 ఓకే, అక్కడి నుండి నేరుగా ఫెయిర్ బ్యాంక్స్ కి వెళ్ళవచ్చు. తను బాగానే ఉందా? 257 00:23:45,175 --> 00:23:46,844 తను చావుతో పోరాడుతోంది. 258 00:23:47,636 --> 00:23:49,429 నువ్వు శరవేగంగా వెళ్లాల్సి ఉంటుంది. 259 00:23:50,013 --> 00:23:51,223 సరే మరి, ఇక బయలుదేరుతా. 260 00:23:52,683 --> 00:23:53,767 ఈ బ్యాగ్ వేసుకోండి. 261 00:23:55,185 --> 00:23:56,186 నా తుపాకీ తీసుకోండి. 262 00:23:56,270 --> 00:23:57,521 థ్యాంక్స్, రిఫ్. 263 00:24:02,234 --> 00:24:03,777 థ్యాంక్స్, బాసూ. 264 00:24:03,861 --> 00:24:04,862 సరే మరి. 265 00:24:14,162 --> 00:24:16,623 - సరే మరి, హాచ్. - నువ్వు పాస్ ని దాటగానే, 266 00:24:16,707 --> 00:24:18,166 చాలా షార్ప్ కట్ ఉంటుంది, పడే అవకాశం ఉంది. 267 00:24:18,250 --> 00:24:20,294 - మన జీవితాల్లో అది మామూలే కదా, హాచ్? - అవును. 268 00:24:21,920 --> 00:24:23,422 అంతా ఓకేనా? 269 00:24:23,505 --> 00:24:24,506 సరేనా? 270 00:24:25,382 --> 00:24:29,052 సరే. ఇక బయలుదేరుతాం. సరే మరి. 271 00:24:29,845 --> 00:24:31,013 చల్! 272 00:25:26,777 --> 00:25:28,946 కానివ్వండి! చల్! చల్! 273 00:26:05,148 --> 00:26:06,567 సరే మరి. షూట్, తనని ట్రక్కు ఎక్కిద్దాం. 274 00:26:09,486 --> 00:26:13,323 - లేదు. అస్సలు కుదరదు. తనని ఎక్కించుకోలేను. - ఎందుకు? 275 00:26:13,407 --> 00:26:16,827 డానీ, ట్రూపర్ రీడ్, ఇంకా పలువురి ప్రాణాలు పోవడానికి తనే కారణం. 276 00:26:16,910 --> 00:26:19,246 - షూటర్, చెప్పేది విను, సరేనా? - ఫ్రాంక్, నీ డ్యూటీ నువ్వు చేయాలేమో, 277 00:26:19,329 --> 00:26:20,414 కానీ ఇందులో నేను భాగం కాలేను. 278 00:26:20,497 --> 00:26:22,416 నా గురించి ఏమైనా అనుకో, 279 00:26:22,499 --> 00:26:26,253 కానీ ఈమె నా కారణంగానే చనిపోయినా, నాకు ఏ అపరాధభావమూ ఉండదు. 280 00:26:26,336 --> 00:26:27,880 నువ్వు ఇలా ప్రవర్తించే రకం కాదు, షూటర్. భలేవాడివే. 281 00:26:27,963 --> 00:26:31,008 నేను సాయపడాలని చట్టం ఏమీ లేదు, అది అందరికన్నా నీకే బాగా తెలుసు కదా. 282 00:26:33,468 --> 00:26:35,762 నువ్వు చట్టాలను, నియమాలను పట్టించుకునే వాడిలా నాకెప్పుడూ అనిపించలేదు, 283 00:26:35,846 --> 00:26:37,598 కానీ ఇప్పుడు వాటిని పట్టించుకుంటున్నావని అర్థమైంది, 284 00:26:37,681 --> 00:26:40,934 కాబట్టి నంబర్ ప్లేట్ లేదు కదా, ముందు ఆ విషయంతో మొదలుపెడదామా? 285 00:26:41,018 --> 00:26:42,769 పోవయ్యా నువ్వు. 286 00:26:42,853 --> 00:26:45,355 లోపల ఏముందో చూద్దాం. ఏముంది, హా? 287 00:26:45,439 --> 00:26:46,690 సూపర్. 288 00:26:48,192 --> 00:26:50,694 హేయ్, ఓ మోటర్ వాహనంలో తెరిచి ఉన్న మద్యం బాటిల్ ఉంది. 289 00:26:50,777 --> 00:26:51,778 అదొక ఉల్లంఘన. 290 00:26:51,862 --> 00:26:55,073 సీట్ బెల్టు తీసేసి ఉంది, అది చట్టవ్యతిరేకం. షూటర్, ఈ ఉల్లంఘనలు చాలు, 291 00:26:55,157 --> 00:26:58,327 నీ బండిని తోడేళ్ళ వేట కాలం ముగిసేదాకా సీజ్ చేయడానికి, 292 00:26:58,410 --> 00:26:59,828 కానీ అలా చేసినా నీకేం పర్వాలేదు, కదా? 293 00:26:59,912 --> 00:27:01,705 ఎందుకంటే, నీకు విస్కీ ఉంటే చాలు, వేట-గీట అక్కర్లేదు. 294 00:27:02,956 --> 00:27:05,000 బాబోయ్, ఫ్రాంక్. ఇలా కానిస్తావా అయితే? 295 00:27:05,959 --> 00:27:07,211 ఇలానే కానిస్తా, షూట్. 296 00:27:08,253 --> 00:27:09,254 ఇప్పుడు తనని బండి ఎక్కిద్దాం. 297 00:27:10,797 --> 00:27:11,840 రా. 298 00:27:26,313 --> 00:27:27,481 ఓకే. 299 00:27:30,609 --> 00:27:31,652 కుక్కలని చూసుకో. 300 00:29:22,763 --> 00:29:24,348 ఫెయిర్ బ్యాంక్స్ ప్రావిడెన్స్ హాస్పిటల్ 301 00:30:37,713 --> 00:30:40,382 నర్స్ అసిస్టెంట్ ఎవరైనా ఉంటే, ఫార్మసీకి రావాలి. కైల్… 302 00:30:44,553 --> 00:30:45,888 ఛ. 303 00:30:52,477 --> 00:30:54,605 - చెప్పు. - ఫ్రాంక్, అతడిని కనుగొన్నాం. 304 00:30:55,731 --> 00:30:57,024 హావ్లాక్ ని కనుగొన్నాం. 305 00:31:00,694 --> 00:31:01,695 దేవుడా. 306 00:31:01,778 --> 00:31:04,740 - మోకాలికి ఏదో అయినట్టుందిగా, ఫ్రాంక్. - మొత్తం శరీరానికి అయిందిలే. 307 00:31:06,992 --> 00:31:08,577 దీని గురించి ఓ బుష్ పైలట్ కాల్ చేసి చెప్పాడా? 308 00:31:09,077 --> 00:31:10,621 హా, అతను ఇంధనం తెచ్చుకోవడానికి వెళ్తున్నాడట. 309 00:31:11,496 --> 00:31:14,082 కానీ మేము వచ్చేసరికి, మొత్తం పూర్తిగా కాలిపోయింది. 310 00:31:18,045 --> 00:31:19,505 వేగంగా మలుపు తీసుకోవడం వల్ల జరిగిందా ఇది? 311 00:31:20,088 --> 00:31:23,050 కాదు. రోడ్డు మీద ఐస్ ఏర్పడటంతో బండి కొంచెం స్లిప్ అయి, ఇంత దూరం వచ్చి పడింది. 312 00:31:23,634 --> 00:31:26,678 - ఈ యాక్సిడెంట్ సినిమాటిక్ గా జరిగిందని చెప్పవచ్చు. - హా, ఎలా? 313 00:31:26,762 --> 00:31:31,475 అంటే, చివరికి మనం ఇతడిని ఏం చేయలేకపోయాం కానీ, అలాస్కా ఇతని మరణానికి కారణమైంది. 314 00:31:33,685 --> 00:31:35,437 ఇతనే హావ్లాక్ అని పక్కాగా తెలుసా? 315 00:31:36,480 --> 00:31:38,440 బాగా కాలిపోవడంతో ప్రింట్స్ తీసుకోవడం కుదరలేదు, 316 00:31:38,524 --> 00:31:41,068 కానీ ఈ కారు దొంగిలించబడిందని రిపోర్ట్ చేశారు. 317 00:31:41,151 --> 00:31:42,611 ఇతని ఎత్తు, బరువు మ్యాచ్ అవుతున్నాయి. 318 00:31:43,320 --> 00:31:45,531 బాగా వేడిగా ఉండటం వల్ల డీఎన్ఏని తీయడం కష్టంగా ఉంది, కదా? 319 00:31:46,323 --> 00:31:47,741 ఫ్రాంక్, ఇతను హావ్లాకే. 320 00:31:49,326 --> 00:31:52,538 విమానంలో ఉన్నప్పుడు సంకెళ్లను అన్ లాక్ చేయడానికి మోలార్ దంతాన్ని ఉపయోగించి ఉంటాడని అనుకున్నాం కదా, 321 00:31:52,621 --> 00:31:54,831 ఇతనికి కూడా ఆ పన్ను లేదు మరి. చూడు. 322 00:31:58,836 --> 00:32:01,088 ఎట్టకేలకు ఇదంతా ముగిసిపోయిందంటే ఆశ్చర్యంగా ఉంది. 323 00:32:03,966 --> 00:32:05,259 ఇతని మరణానికి అలాస్కా కారణమైంది. 324 00:32:14,601 --> 00:32:16,937 టామీ, ఏంటి అప్ డేట్? 325 00:32:17,020 --> 00:32:18,981 ఆపరేషన్స్ మేనేజర్ సైట్లోనే ఉన్నాడు. 326 00:32:19,064 --> 00:32:22,234 టర్బైన్లని ఆఫ్ చేసి, ముక్కలు ముక్కలైన బ్రాడ్ఫర్డ్ బాడీని కనుగొన్నారట. 327 00:32:22,860 --> 00:32:24,403 - బాబోయ్. - హా. 328 00:32:24,486 --> 00:32:26,905 - ప్రభుత్వ డాక్టరుకి కాల్ చేశావా? - హా, చేశా. 329 00:32:28,699 --> 00:32:29,950 హేయ్, స్కోఫీల్డ్ గురించి ఏమైనా తెలిసిందా? 330 00:32:31,577 --> 00:32:32,995 లేదు. ఇంకా ఏమీ తెలీలేదు. 331 00:32:56,143 --> 00:32:58,020 ఫెయిర్ బ్యాంక్స్ కోసం ప్రార్థించండి 332 00:33:07,738 --> 00:33:09,448 తర్వాతి ఆపరేషన్ కి కలుద్దాం మరి, ఏమంటావు? 333 00:33:09,531 --> 00:33:13,744 తర్వాతి ఆపరేషన్ ఫ్లోరిడా బీచ్ లో జరగాలని కోరుకుంటున్నా. 334 00:33:14,494 --> 00:33:17,748 - అక్కడ వేడి ఎక్కువ. - మీరు కొంచెం తేడాలే. 335 00:33:46,693 --> 00:33:48,529 వచ్చినందుకు థ్యాంక్స్, టెడ్. అందుకు కృతజ్ఞులం. 336 00:33:49,655 --> 00:33:50,948 దీని వల్ల అయినా నగరం బయటకు రాగలిగానులే. 337 00:33:51,031 --> 00:33:52,366 హా. నీకు హాచ్ తెలుసు కదా? 338 00:33:53,367 --> 00:33:54,368 మీ నాన్న ఎలా ఉన్నాడు? 339 00:33:54,451 --> 00:33:58,330 ట్వెంటీ మైల్ నదిలో ఇద్దరం కలిసి చేపలు పట్టాక, నేనతడిని కలవనే లేదు. 340 00:33:59,122 --> 00:34:00,332 ఇంకా సమస్యలు సృష్టిస్తున్నాడా? 341 00:34:00,415 --> 00:34:03,544 - ఇంకా మా అమ్మకి పిచ్చెక్కిస్తున్నాడు. - మీ ఇద్దరి దగ్గరే కుదురుగా ఉంటాడు ఆయన. 342 00:34:03,627 --> 00:34:06,213 ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం జరిగిందో చెప్పారు నాకు. 343 00:34:06,296 --> 00:34:09,800 వినేటప్పుడు, వివరాల్లో ఏదో మిస్ అవుతున్నట్టుగా అనిపించింది. 344 00:34:12,427 --> 00:34:13,469 కాబట్టి ఏం జరిగిందో చెప్పండి. 345 00:34:14,471 --> 00:34:17,724 అది మాకు కూడా పూర్తిగా అర్థం కాలేదనే చెప్పాలి. 346 00:34:18,266 --> 00:34:20,226 సీఐఏకి ఇందులో పాత్ర ఉందని అంటున్నారు. 347 00:34:20,310 --> 00:34:22,228 ఒక మహిళ పాత్ర ఉందట, తన పేరు జాక్వెలిన్… 348 00:34:22,312 --> 00:34:24,606 - బ్రాడ్ఫర్డ్. - హా. బ్రాడ్ఫర్డ్. 349 00:34:26,440 --> 00:34:30,696 చూడు, టెడ్… నాకు ఇదేం కొత్త కాదు. 350 00:34:31,362 --> 00:34:33,824 నేను నమ్మే రాజకీయ నాయకులని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. 351 00:34:33,907 --> 00:34:35,617 నాకు తెలిసిన గొప్పవారిలో నువ్వు కూడా ఒకడివి. 352 00:34:38,036 --> 00:34:41,331 అందుకే, నీకు ఇది వ్యక్తిగతంగా ఇవ్వాలనుకుంటున్నా. 353 00:34:55,637 --> 00:34:57,764 - ఏంటిది? - నిజం. 354 00:34:58,515 --> 00:35:01,143 నువ్వు దీన్ని చూశాక, ఒకసారి మనం మాట్లాడుకోవాలి. 355 00:35:02,102 --> 00:35:04,938 మేము నమ్మే వాళ్ళ చేతిలోనే ఇది ఉండాలని నిర్ధారించుకోవాలనుకుంటున్నాం, అంతే. ఎవరికైతే… 356 00:35:06,190 --> 00:35:09,651 ఎవరికైతే పూర్తి దర్యాప్తును ప్రారంభించగల అధికారం ఉందో, వారి దగ్గర అన్నమాట. 357 00:35:11,528 --> 00:35:12,738 హా. 358 00:35:14,406 --> 00:35:15,616 గవర్నర్ లైనులో ఉన్నారు. 359 00:35:17,201 --> 00:35:18,660 నేను తర్వాత కాల్ చేస్తానని చెప్పు. 360 00:35:18,744 --> 00:35:20,245 వద్దు, టెడ్. కాల్ మాట్లాడు. 361 00:35:21,205 --> 00:35:23,749 గవర్నర్ కదా. మేము, మేము బయట వేచి ఉంటాం. 362 00:35:38,931 --> 00:35:40,432 ఏంటి? 363 00:35:41,225 --> 00:35:43,519 - నువ్వు నవ్వుతున్నావు. ఎందుకు? - ఏదో పిచ్చిదిలే. 364 00:35:45,979 --> 00:35:46,980 ఎందుకో చెప్పు. 365 00:35:49,316 --> 00:35:50,484 తెలీదబ్బా, అంటే… 366 00:35:52,444 --> 00:35:55,739 నాకు తెలిసిన గొప్పవాడు, అతనికి తెలిసిన గొప్పవాడికి డిస్క్ ఇచ్చాడు… 367 00:35:58,116 --> 00:35:59,326 అది నాలో ఆశను చిగురింపజేస్తోంది. 368 00:36:02,412 --> 00:36:05,040 - సెంటిమెంటల్ అవుతున్నావా? - తొక్కేం కాదు. 369 00:36:05,123 --> 00:36:06,875 భలేవాడివే. నేను నిన్ను పొగిడా. 370 00:36:08,252 --> 00:36:09,545 నిజంగానే చెప్తున్నా. నాకది నచ్చింది. 371 00:36:11,004 --> 00:36:12,339 నాకు కూడా అది నచ్చింది… 372 00:36:13,298 --> 00:36:15,801 - కానీ అది నెత్తికి ఎక్కించుకోకు, సరేనా? హా. - నువ్వూ నెత్తికి ఎక్కించుకోకు. 373 00:36:16,969 --> 00:36:19,137 పొగిడా కదా అని ఐస్ హాకీలో నిన్ను ఓడించకుండా ఉండను. 374 00:36:52,713 --> 00:36:53,755 ఇప్పుడెలా ఉంది? 375 00:37:06,435 --> 00:37:10,230 "అదృష్ట దేవత వరించింది" అని చెప్పాలా? 376 00:37:12,441 --> 00:37:13,775 ఎందుకంటే, అది అబద్ధమే అవుతుంది. 377 00:37:16,612 --> 00:37:18,280 ఇది నీకు కొత్తేమీ కాదు, కాబట్టి… 378 00:37:23,493 --> 00:37:24,912 ఇక్కడికి ఎలా తీసుకురాగలిగావు? 379 00:37:25,996 --> 00:37:27,122 చాలా మంది సాయపడ్డారులే. 380 00:37:34,838 --> 00:37:35,839 ఆర్కైవ్. 381 00:37:35,923 --> 00:37:37,174 అది సురక్షితంగానే ఉంది. 382 00:37:38,842 --> 00:37:40,344 నేను నమ్మిన వాళ్లకి ఇచ్చా. 383 00:37:41,553 --> 00:37:42,763 నిజం బయటపడుతుంది. 384 00:37:46,558 --> 00:37:48,393 చూడు, నీకు ఇంకో విషయం చెప్పాలి. 385 00:37:50,938 --> 00:37:53,190 ఒక కారు ప్రమాదం జరిగింది, లోపల ఒక శవం ఉంది. 386 00:37:56,944 --> 00:37:58,362 అది లీవైది అని అనుకుంటున్నావా? 387 00:37:59,821 --> 00:38:02,032 చాలా మంది అది అతని శవమే కావాలని కోరుకుంటున్నారు. 388 00:38:03,200 --> 00:38:04,910 వాళ్ళతో విభేదించాలని నాకు అనిపించలేదు. 389 00:38:07,037 --> 00:38:08,956 అంటే, 52 మంది ఖైదీలను కనిపెట్టడం నా పని. 390 00:38:09,039 --> 00:38:11,667 నీ భర్త పేరు ఆ జాబితాలో లేదు, కాబట్టి… 391 00:38:17,548 --> 00:38:18,549 ఏంటి? 392 00:38:19,925 --> 00:38:21,426 - పెద్ద విషయం కాదులే. - లేదు, లేదు. 393 00:38:23,136 --> 00:38:24,388 నాకు అది పెద్ద విషయమే కావచ్చు. 394 00:38:28,684 --> 00:38:30,269 బ్రాడ్ఫర్డ్ గురించి ఆలోచిస్తున్నా. 395 00:38:32,312 --> 00:38:34,356 తను అక్కడ అన్న దాని గురించి. 396 00:38:36,108 --> 00:38:39,695 ఇన్నాళ్లూ, ఇందులో కూరుకుపోయి నేను కొత్త మనిషిని అయిపోయానేమో అని… 397 00:38:41,405 --> 00:38:42,531 నాకు నేను చెప్పుకుంటూ ఉన్నా. 398 00:38:45,200 --> 00:38:47,077 నేనేం కొత్త మనిషిని కాలేదు. 399 00:38:49,705 --> 00:38:51,206 ఇది నన్నేం మార్చలేదు. 400 00:38:52,583 --> 00:38:56,128 నా వ్యక్తిత్వాన్ని ఇది బయటపెట్టింది అంతే. 401 00:38:56,211 --> 00:38:57,880 భలేదానివే. అలా అని నిజంగా అనుకుంటున్నావా? 402 00:39:06,221 --> 00:39:07,306 నేను… 403 00:39:09,516 --> 00:39:11,643 చనిపోయిన ఆ ఎయిర్ మార్షల్స్ గురించి ఆలోచిస్తున్నా. 404 00:39:12,269 --> 00:39:14,396 ఈ ఊర్లోని జనాల గురించి ఆలోచిస్తున్నా. 405 00:39:16,440 --> 00:39:17,983 నీ స్నేహితుడు, డానీ. 406 00:39:20,402 --> 00:39:23,697 నా వల్లే వాళ్ళందరూ చనిపోయారు. 407 00:39:25,741 --> 00:39:28,493 నేను సరైన పనే చేస్తున్నాను అనుకుని 408 00:39:28,577 --> 00:39:30,370 కావాలని చేశాను ఇదంతా. 409 00:39:30,454 --> 00:39:32,331 మా నాన్నకి నచ్చదు ఈ పని. 410 00:39:32,414 --> 00:39:34,291 నువ్వు ఎదుర్కున్న పరిస్థితులని మీ నాన్న ఎదుర్కోలేదు కదా. 411 00:39:34,374 --> 00:39:37,836 ఆయన నియమాలు, పద్ధతుల ప్రకారం నడుచుకున్నాడు. 412 00:39:45,427 --> 00:39:47,804 ఇదుగో, ఇది తాగు. కానివ్వు. 413 00:39:53,519 --> 00:39:55,395 నువ్వు నా కూతురు, ర్యూబీ గురించి అడిగినప్పుడు… 414 00:39:57,397 --> 00:39:58,982 నేను నీకు పూర్తి నిజం చెప్పలేదు. 415 00:40:06,406 --> 00:40:10,536 ఆ రోజు వాళ్ళు నన్ను చంపడానికి రావడానికి కారణం, 416 00:40:10,619 --> 00:40:13,247 నాపై జరిపిన కాల్పుల్లో బుల్లెట్ తగిలి తను చనిపోవడానికి కారణం, 417 00:40:15,040 --> 00:40:18,710 నేను కావాలని తీసుకున్న ఒక నిర్ణయం. 418 00:40:18,794 --> 00:40:19,920 నేను ఎంచుకున్న దారి. 419 00:40:22,172 --> 00:40:24,466 నేను నా కూతురిని ఖననం చేసేటప్పుడు, 420 00:40:25,300 --> 00:40:29,388 ఇక నుండి అన్నీ నియమాల ప్రకారమే చేస్తానని నాకు నేను మాట ఇచ్చుకున్నా. 421 00:40:30,138 --> 00:40:33,809 అలా బలవంతంగా నడుచుకుంటూ వస్తున్నా. 422 00:40:36,395 --> 00:40:37,729 ఎందుకంటే, నియమాలను అనుసరించేటప్పుడు, 423 00:40:37,813 --> 00:40:39,940 మనం బుర్ర పెట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. 424 00:40:42,651 --> 00:40:46,363 ఏది సరైనది, ఏది సరైనది కాదు అనే వ్యక్తిగత అభిప్రాయాలకు ఆస్కారమే ఉండదు. 425 00:40:47,406 --> 00:40:52,119 అప్పుడు మనం చేసే పనుల వల్ల ఏం నష్టం జరిగినా, బాధ్యత మనది కాదు. 426 00:40:53,620 --> 00:40:56,373 మన పని మనం చేసుకుంటూ పోతుంటాం. ఏదైనా జరిగితే, అది నియమాలపైకి తోసేయవచ్చు. 427 00:41:01,044 --> 00:41:02,296 కానీ నిన్ను ఒకటి అడుగుతున్నా, సిడ్, 428 00:41:03,630 --> 00:41:06,800 నియమాల ప్రకారమే పోతే, న్యాయం దక్కుతుందని నిజంగా అనుకుంటున్నావా? 429 00:41:08,135 --> 00:41:09,386 లేదా, దాని కోసం జనాలు… 430 00:41:11,471 --> 00:41:12,848 కఠినమైన నిర్ణయాలను… 431 00:41:15,058 --> 00:41:18,270 ఒక్కోసారి అసాధ్యమైన నిర్ణయాలను అప్పటికప్పుడు తీసుకోవాల్సి వస్తుందంటావా? 432 00:41:24,359 --> 00:41:26,445 నువ్వు చేసిన పనులన్నీ నాకు ఓకే కాదు. నిజంగానే కాదు. 433 00:41:29,990 --> 00:41:31,867 కానీ వాటిని నువ్వు ఎందుకు చేయాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలను. 434 00:41:34,203 --> 00:41:37,789 ఒక మంచి పని చేయడం కోసం నువ్వు ఇంత కష్టపడినందుకు మీ నాన్న కూడా సంతోషిస్తాడు. 435 00:41:50,260 --> 00:41:52,137 విచారణకు ముందు నన్ను కలుస్తావా? 436 00:41:55,432 --> 00:41:58,101 అసలు ఇది విచారణ దాకా వెళ్తుందంటావా? ఒకసారి ఆలోచించు. 437 00:41:59,311 --> 00:42:00,938 నువ్వు సీఐఏ, లేదా బ్రాడ్ఫర్డ్ చేసిన దారుణాలను 438 00:42:01,021 --> 00:42:04,900 బట్టబయలు చేసినందుకు న్యాయశాఖ నీపై కేసులు పెడుతుందంటావా? 439 00:42:05,484 --> 00:42:06,485 ఖచ్చితంగా పెడుతుంది. 440 00:42:07,653 --> 00:42:09,071 వాళ్ళు కోర్టు రూమ్ ని మూసేస్తారు. 441 00:42:10,489 --> 00:42:13,992 ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండటానికి వాళ్ళు వీలైనన్ని దేశ భద్రతా ప్రోటోకాల్స్ ని 442 00:42:14,076 --> 00:42:15,661 అమలు చేస్తారు. 443 00:42:17,287 --> 00:42:22,084 కానీ ఈ విషయంలో శిక్ష పడకుండా తప్పించుకోగలనన్న భ్రమలో నేనేం లేను. 444 00:42:28,006 --> 00:42:34,972 ఆర్కైవ్ ని ఒక స్నేహితుడికి ఇచ్చావు కదా, అతనిపై నీకు నమ్మకం ఉందా? 445 00:42:39,101 --> 00:42:40,143 కొండంత నమ్మకం ఉంది. 446 00:42:42,229 --> 00:42:43,230 ఇక నేను బయలుదేరుతా. 447 00:43:01,456 --> 00:43:02,875 ఇంటికి వెళ్ళు, ఫ్రాంక్. 448 00:46:16,860 --> 00:46:18,028 అయితే… 449 00:46:20,697 --> 00:46:23,617 లూక్, నేను చాలా మాట్లాడుకున్నాం, మా ఇద్దరికీ… 450 00:46:23,700 --> 00:46:25,285 కాస్త దూరంగా ఉండాలనిపించి, వెళ్లాం. 451 00:46:28,455 --> 00:46:29,456 కానీ… 452 00:46:31,416 --> 00:46:33,335 మా ఇద్దరికీ అర్థం కాలేదు… అర్థం కావట్లేదు, 453 00:46:33,418 --> 00:46:38,423 ఒక కుటుంబంగా మనం ఎలా కలిసి ముందుకు వెళ్ళగలం అనేది. 454 00:46:40,801 --> 00:46:45,472 కానీ ఏదేమైనా, మనం చేయాల్సిన పని అదే. 455 00:46:47,432 --> 00:46:48,559 ముందుకు వెళ్లడం. 456 00:46:49,601 --> 00:46:52,187 ఓకే. అది నిజమే. నాకు తెలుసు. 457 00:46:54,356 --> 00:46:56,066 ఇప్పుడు మన ముందు సందిగ్ధ పరిస్థితి ఉంది. 458 00:46:58,360 --> 00:47:00,821 నాన్నా, ఏదోకటి చెప్పు. 459 00:47:04,741 --> 00:47:06,451 నేను తుపాకీని అప్పజెప్పేస్తా. 460 00:47:06,535 --> 00:47:10,122 నేను ఏం చేశానో చెప్పేసి, పర్యవసానాలను అనుభవిస్తా. 461 00:47:11,498 --> 00:47:13,208 దాని వల్ల నా చెల్లి తిరిగి వస్తుందా? 462 00:47:14,126 --> 00:47:16,587 దాని వల్ల మళ్ళీ మనం ఒక కుటుంబం అవ్వగలమా? 463 00:47:16,670 --> 00:47:18,005 ప్యాడీ కూగన్ చనిపోయాడు. 464 00:47:19,089 --> 00:47:21,758 ర్యూబీ చనిపోయింది, ఇప్పుడు ఏమంటున్నావు? 465 00:47:22,384 --> 00:47:24,178 నిన్ను కూడా మేము దూరం చేసుకోవాలా? 466 00:47:24,803 --> 00:47:27,848 దాని వల్ల ఈ కుటుంబం నాశనం అవ్వడం తప్ప జరిగేదేం లేదు. 467 00:47:31,935 --> 00:47:33,187 దాన్ని వదిలించుకోగలవా? 468 00:47:34,730 --> 00:47:36,773 - బాబూ, అలా చేయలేను. ఇది… - దాన్ని వదిలించేసుకో. 469 00:47:42,321 --> 00:47:45,532 నేను… నేను ఆ పని ఒకసారి చేశా. అందుకే మనం ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాం, సరేనా? 470 00:47:49,036 --> 00:47:53,498 ఓకే. ఈ విషయంలో నేను బాధ్యత వహించాల్సిందే. 471 00:47:54,041 --> 00:47:58,921 మరి లూక్ సంగతేంటి? 472 00:48:00,005 --> 00:48:02,382 నా సంగతేంటి? 473 00:48:04,510 --> 00:48:08,514 నువ్వు ఎంత మంచి చేశావో, అది కూడా చూడు, ఫ్రాంక్. 474 00:48:08,597 --> 00:48:11,016 నువ్వు చాలా చేశావు. దానికి మూల్యం చెల్లించుకున్నావు. 475 00:48:11,099 --> 00:48:12,476 మనందరం కూడా చెల్లించుకున్నాం. 476 00:48:14,603 --> 00:48:21,109 చెల్లించుకోవాల్సింది ఇంకేమైనా ఉంటే, అది కలిసే చెల్లించుకుందాం. 477 00:48:30,327 --> 00:48:31,828 మనం ఇప్పుడు చేసేదేంటో మీకర్థమవుతోంది కదా? 478 00:48:34,665 --> 00:48:37,584 ఇవి మళ్ళీ మనల్ని వెంటాడతాయి. పర్యవసానాలను ఎదుర్కోవాల్సిందే, లూక్. 479 00:48:39,419 --> 00:48:40,921 ఇది చాలా పెద్ద నిర్ణయం. 480 00:48:43,674 --> 00:48:44,675 హా. అవును. 481 00:48:47,469 --> 00:48:50,305 ఇక్కడ మనం సమిష్టిగా ఒక కుటుంబంగా నిర్ణయం తీసుకుంటాం. 482 00:48:53,392 --> 00:48:55,018 నువ్వు మాకు ఇక్కడ ఉండటం కావాలి, నాన్నా. 483 00:48:56,979 --> 00:49:00,524 నాకు సంబంధించినంత వరకు, అది అస్సలు లేనే లేదు. 484 00:49:01,692 --> 00:49:04,111 ఆ తుపాకీని నేను అసలు చూడనే లేదు. 485 00:49:05,529 --> 00:49:06,780 నేను కూడా. 486 00:49:12,744 --> 00:49:14,037 ఇది పక్కాగా చేద్దామంటారా? 487 00:49:14,705 --> 00:49:15,706 హా. 488 00:49:16,999 --> 00:49:18,000 అవును. 489 00:49:23,630 --> 00:49:24,882 సమయం ఆసన్నమైంది. 490 00:49:26,508 --> 00:49:31,305 ఈ కుటుంబం… మనం ముందుకు సాగిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. 491 00:51:33,760 --> 00:51:35,387 దేవుడా. 492 00:51:35,470 --> 00:51:36,555 జీవితాన్ని అందంగా మలుచుకోండి 493 00:51:36,638 --> 00:51:39,266 - బేబీ, నాకేం ఐడియా వచ్చిందో చెప్పనా? - చెప్పు. 494 00:51:39,349 --> 00:51:42,436 ఒక పెద్ద సిడార్ వుడ్ బాత్ టబ్బును తెచ్చుకుందాం. 495 00:51:43,729 --> 00:51:44,730 ఏమంటావు? 496 00:51:44,813 --> 00:51:48,525 దాన్ని గెస్ట్ క్యాబిన్స్ వెనుక ఉండే చెట్ల దగ్గర పెడదాం. 497 00:51:49,526 --> 00:51:52,487 దానికి కరెంట్ ఏమీ అక్కర్లేదు. కట్టెలని కాల్చి నీటిని వేడి చేసుకోవచ్చు. ఏమంటావు? 498 00:51:54,865 --> 00:51:58,619 - ముందు అవుట్ లెట్ ని బాగు చేయాలేమో. - లేదు, లేదు. అవుట్ లెట్ ని నేను బాగు చేసేశాగా. 499 00:51:58,702 --> 00:52:01,914 హేయ్, అమ్మా, ఎయిర్ ట్యాక్సీలో డెలివరీతో పాటు ఫ్రోజెన్ పిజ్జాలు కూడా వచ్చాయి. 500 00:52:01,997 --> 00:52:04,541 - ఇప్పుడు కొంచెం తినవచ్చా? - లేదు, నేను డిన్నర్ కి ప్లాన్ చేసేశా. 501 00:52:04,625 --> 00:52:07,669 - హేయ్, కీరా. - హేయ్, మిసెస్ రెమ్నిక్. 502 00:52:07,753 --> 00:52:10,214 ఇది మీకు ఇవ్వమని అమ్మ ఇచ్చింది. 503 00:52:10,297 --> 00:52:13,091 - కొత్త ఇంట్లోకి వచ్చినందుకు కానుక అని చెప్పింది. - ఇవన్నీ ఎందుకు! 504 00:52:13,842 --> 00:52:15,093 థ్యాంక్యూ. 505 00:52:16,053 --> 00:52:17,679 అబ్బా. దేవుడా. లూక్! 506 00:52:17,763 --> 00:52:18,764 ఏంటి? 507 00:52:18,847 --> 00:52:20,891 లూక్. నేను… 508 00:52:20,974 --> 00:52:23,435 నేను ముందే చెప్పా కదా… 509 00:52:23,519 --> 00:52:25,395 - హేయ్, కీరా. ఎలా ఉన్నావు? - హేయ్. 510 00:52:25,479 --> 00:52:27,231 పెయింట్ డబ్బా మూతని అలా వదిలేయవద్దని. ఎవరైనా తొక్కుతారు దాన్ని. 511 00:52:27,314 --> 00:52:29,316 - ఎవరు తొక్కారో చెప్పనా? నేనే. - సారీ. ఓకే. సారీ. 512 00:52:29,399 --> 00:52:32,152 - సారీ చెప్పాల్సిందే. ఓకే. - ఓకే, ఇది చాలా బాగుంది. 513 00:52:32,236 --> 00:52:34,112 మీ అమ్మకి నేను థ్యాంక్స్ చెప్పానని చెప్పు, 514 00:52:34,196 --> 00:52:36,198 - కానీ నేను కూడా ఒక నోట్ పంపిస్తాలే తనకి. - వావ్. ఫ్రోజెన్ పిజ్జా. 515 00:52:36,949 --> 00:52:39,993 - డిన్నర్ కి పిజ్జాయే కదా. - అమ్మ వద్దంటోంది. 516 00:52:40,077 --> 00:52:41,453 - ఏంటి? - వద్దు. 517 00:52:41,537 --> 00:52:43,163 భలేదానివే. నేను దాన్ని కత్తిలా చేయగలను. 518 00:52:43,247 --> 00:52:45,374 ఆగు. ఆగాగు. నువ్వు అంతా పాడు చేస్తున్నావు. 519 00:52:45,457 --> 00:52:48,919 - పాడు చేస్తున్నానా? మేము పాడు చేస్తున్నాం. - ఆపు. 520 00:52:49,002 --> 00:52:54,091 టై వల్ల నాకు ఊపిరాడట్లేదు మీ సంపన్న సమాజంలో, నాకు కన్నీళ్లే మిగులుతున్నాయి 521 00:52:54,174 --> 00:52:55,592 నాన్నా, ఆపేయ్. 522 00:52:56,468 --> 00:52:57,803 నీవల్ల మాకు కాస్త ఇబ్బందిగా ఉంది. 523 00:52:57,886 --> 00:53:01,557 సమాజంతో పోటీ పడుతూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాం 524 00:53:01,640 --> 00:53:04,852 సరే మరి, దీన్ని… దీన్ని నేను చూడలేను. 525 00:53:04,935 --> 00:53:06,186 …ఇంకా పెరిగిపోతోంది 526 00:53:07,855 --> 00:53:10,440 - భలేవాడివే. - నీ వల్ల వాళ్ళు వెళ్లిపోయారు. 527 00:53:10,524 --> 00:53:12,484 ప్రేమలో ప్రాథమికాంశాలు 528 00:53:12,568 --> 00:53:14,736 - నువ్వు భలే రొమాంటిక్ అబ్బా. - కానివ్వు, బేబీ. 529 00:53:14,820 --> 00:53:16,446 బహుశా ఇప్పుడు మనం వెళ్లాల్సిన సమయం అయిందేమో… 530 00:53:16,530 --> 00:53:21,326 లూకెన్బాక్, టెక్సస్ వేలన్, విల్లీ, ఇంకా మిత్రులు 531 00:53:24,079 --> 00:53:25,080 మన మొదటి బుకింగ్ కాల్ ఏమో అది. 532 00:53:25,163 --> 00:53:27,374 మనం జీవించే ఈ విజయవంతమైన జీవితం 533 00:53:27,457 --> 00:53:29,376 - పెయింటర్ ఏమో. - అవును. 534 00:53:29,459 --> 00:53:31,211 పెయింటర్, అవుట్ లెట్ ని బాగు చేయగలడేమో. 535 00:53:31,295 --> 00:53:33,797 - అవునా? ఇలా రా, నన్ను బాగు చేయనివ్వు. - వదులు. 536 00:53:34,965 --> 00:53:37,384 - హ్యాంక్ విలియమ్ విషాద గీతాలు - హలో? 537 00:53:38,594 --> 00:53:40,012 అవును. తప్పకుండా, ఆయన ఇక్కడే ఉన్నాడు. 538 00:53:40,095 --> 00:53:41,096 నీకే ఫోన్. 539 00:53:42,139 --> 00:53:43,140 ఎవరు? 540 00:53:43,223 --> 00:53:44,349 ఏమో. 541 00:53:45,309 --> 00:53:46,310 హేయ్, లూక్. 542 00:53:47,519 --> 00:53:48,520 చెప్పండి. 543 00:53:48,604 --> 00:53:51,315 హేయ్, ఫ్రాంక్. ఎలా ఉన్నావు? 544 00:53:54,484 --> 00:53:56,028 రెండు నిమిషాల క్రితం వరకు బాగానే ఉన్నా. 545 00:53:56,111 --> 00:53:58,488 అది మంచి విషయం కాదు. నా గురించి బెంగే లేదా? 546 00:53:59,031 --> 00:54:00,032 కొంచెం కూడా లేదు. 547 00:54:01,825 --> 00:54:04,244 నేను ఎలా బురిడీ కొట్టించానో కూడా తెలుసుకోవాలని లేదా? 548 00:54:04,328 --> 00:54:06,580 ఊహించి చెప్పనా? జూలియన్ స్టీల్ శవం వాడుకున్నావు కదా. 549 00:54:06,663 --> 00:54:07,664 అదేనా అతని పేరు? 550 00:54:07,748 --> 00:54:10,042 అతని శవం, స్థానికులతో కలిసి గాలిస్తున్నప్పుడు కనబడింది. 551 00:54:10,125 --> 00:54:12,044 ఎప్పుడోకప్పుడు పనికి వస్తుందని గ్రహించా. 552 00:54:12,127 --> 00:54:13,545 పైన చూడండి. 553 00:54:13,629 --> 00:54:15,797 హా, అతను ఓక్లహోమాకి చేరుకోనే లేదు, కదా? 554 00:54:15,881 --> 00:54:18,884 లేదు, కానీ నాకు ఉపయోగపడ్డాడు కదా. 555 00:54:21,261 --> 00:54:23,347 శవాన్ని తగలబెడితే, డీఎన్ఏ మారుతుందని ఆశించా, 556 00:54:23,430 --> 00:54:25,057 కానీ అదంతా నీకు తెలుసు కదా, ఫ్రాంక్? 557 00:54:27,059 --> 00:54:28,560 మరి ఎందుకు ఏమీ చెప్పలేదు? 558 00:54:28,644 --> 00:54:30,896 ఎందుకంటే, నువ్వు నా సమస్య కాదు, లీవై. 559 00:54:30,979 --> 00:54:33,565 - నిజమా? - అవును, నిజమే, సరేనా? 560 00:54:33,649 --> 00:54:37,611 నువ్వు ప్రాణాలతో ఎక్కడో తిరుగుతూనే ఉన్నావని నాకు ఏ అపరాధ భావమూ లేదు. 561 00:54:37,694 --> 00:54:40,072 మారుమూల ఉండే నా చిన్ని లోకానికి నువ్వు వీలైనంత దూరంగా ఉన్నంత వరకు 562 00:54:40,155 --> 00:54:42,199 నాకు నీతో ఏ సమస్యా లేదు. 563 00:54:43,158 --> 00:54:45,202 - అది కష్టం. - ఎందుకు? 564 00:54:46,245 --> 00:54:49,790 ఎందుకంటే, నీతో పాటు మారుమూలన ఉండే నీ చిన్ని లోకం, 565 00:54:49,873 --> 00:54:51,208 ఇప్పుడు అన్నింటికీ కేంద్ర భాగం కానుంది. 566 00:54:51,959 --> 00:54:53,377 ఎందుకో తర్వాత చెప్తాలే. ఉంటా. 567 00:54:53,460 --> 00:54:55,295 - ఇప్పుడు నాకు వేరే పనుంది. - లేదు. ఇప్పుడే చెప్పు. 568 00:54:55,379 --> 00:54:59,174 నీ కుటుంబం ఇంట్లో క్షేమంగా ఉందని నిర్ధారించుకోవడానికి కాల్ చేశాను, అంతే. 569 00:54:59,258 --> 00:55:00,926 చూడు, నా కుటుంబం జోలికి… 570 00:55:43,177 --> 00:55:44,428 ఈ పని ఖచ్చితంగా చేయాలనుకుంటున్నావా? 571 00:55:45,888 --> 00:55:46,972 హా. 572 00:55:48,473 --> 00:55:49,474 పక్కానా? 573 00:55:50,309 --> 00:55:52,644 - పక్కా. - నీకు పిచ్చి అబ్బా. 574 00:56:01,570 --> 00:56:02,654 ఏం చెప్పమంటావు… 575 00:56:04,448 --> 00:56:05,574 నా భార్య అంటే నాకు ప్రాణం మరి. 576 00:57:18,730 --> 00:57:20,732 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్