1 00:00:20,312 --> 00:00:24,354 నైనిటాల్ 2 00:00:57,937 --> 00:00:59,603 హనీ, మనం మాట్లాడాలి. 3 00:00:59,604 --> 00:01:02,021 ఇప్పుడా? మాట్లాడు. 4 00:01:02,812 --> 00:01:05,104 నీ చుట్టుపక్కల ఏమి కనబడుతోంది? 5 00:01:06,271 --> 00:01:07,146 పిల్లలు. 6 00:01:07,854 --> 00:01:08,854 నిద్రమొహం పిల్లలు. 7 00:01:09,521 --> 00:01:11,021 దానితో మనకేం తెలుస్తుంది? 8 00:01:12,271 --> 00:01:13,146 హనీ! 9 00:01:13,271 --> 00:01:14,521 మనకు ఏమి తెలుస్తోంది? 10 00:01:14,646 --> 00:01:16,979 పిల్లలతో చాలా తప్పుగా వ్యవహరిస్తున్నారు. 11 00:01:17,729 --> 00:01:20,561 టైం చూడు! స్కూల్ ఉదయం 7 గంటలకు మొదలవుతుంది. 12 00:01:20,562 --> 00:01:24,186 దానికోసం మమ్మల్ని ఉదయం 6 గంటలకు కొట్టి కొట్టి లేపుతారు. 13 00:01:24,187 --> 00:01:27,312 అది మంచి విషయం కాదు. బడి వేళలు అస్సలు బాగాలేదు. 14 00:01:27,937 --> 00:01:30,603 సమయానికి నిద్రపోతే, సమయానికి లెగుస్తావు, కదా? 15 00:01:30,604 --> 00:01:34,020 చూడు, హనీ, మంచి నిద్ర ఉంటే, మంచి శ్రద్ధ ఉంటుంది. 16 00:01:34,021 --> 00:01:37,228 మంచి శ్రద్ధ ఉంటే మంచి మార్కులు వస్తాయి. 17 00:01:37,229 --> 00:01:40,145 మంచి మార్కులు వస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. 18 00:01:40,146 --> 00:01:42,728 పెద్దయ్యాక నేను ఏమి కావాలో నాకు తెలిసింది. 19 00:01:42,729 --> 00:01:43,978 స్కూల్ ప్రిన్సిపల్! 20 00:01:43,979 --> 00:01:46,062 అప్పుడు నేను ఈ వ్యవస్థను మారుస్తా! 21 00:01:46,521 --> 00:01:47,729 వ్యవస్థనా, సమయాలనా? 22 00:01:48,271 --> 00:01:49,270 రెండూ. 23 00:01:49,271 --> 00:01:51,811 నిన్న ట్రైన్ డ్రైవర్ అవుతానన్నావు, కదా? 24 00:01:51,812 --> 00:01:53,395 స్కూల్ ప్రిన్సిపల్ బాగుంటుంది. 25 00:01:53,396 --> 00:01:55,186 ట్రైన్ ఎవరైనా నడపగలరు. 26 00:01:55,187 --> 00:01:57,562 కానీ పిల్లల గురించి ఎవరూ ఆలోచించరు. 27 00:01:58,271 --> 00:02:00,811 పిల్లలు ఆలోచనలు నాకు తెలుసు. పెద్దవాళ్ళకు తెలియదు. 28 00:02:00,812 --> 00:02:03,187 నిజంగానా? నిన్ను కరాటే పాఠాలకు ఎవరు పంపారు? 29 00:02:03,854 --> 00:02:06,729 నేను పంపించి ఉండకపోతే, నీకు కరాటే ఇష్టమని నీకెలా తెలిసేది? 30 00:02:08,021 --> 00:02:09,186 రేపటి నుండి డాన్స్? 31 00:02:09,187 --> 00:02:12,395 వద్దు! దయచేసి, డాన్స్ వద్దు! 32 00:02:12,396 --> 00:02:14,603 నావి వంకర కాళ్ళు. 33 00:02:14,604 --> 00:02:16,395 నీవి వంకర కాళ్ళు కాదు. 34 00:02:16,396 --> 00:02:17,853 డాన్స్ చాలా బాగా చేస్తావు. 35 00:02:17,854 --> 00:02:19,603 వీ అంకుల్ నీ డాన్స్ బాగుందన్నారు. 36 00:02:19,604 --> 00:02:20,811 - నిజంగానా? - అవును. 37 00:02:20,812 --> 00:02:22,146 కానీ డాన్స్ చేయాలని లేదు. 38 00:02:22,521 --> 00:02:24,271 విను, అమ్మ ఎవరు? 39 00:02:25,771 --> 00:02:27,520 రేపటినుండి డాన్స్ క్లాసులు. వెళ్ళు. 40 00:02:27,521 --> 00:02:30,854 అలా అమ్మ అని చెప్పుకుని ఎవరైనా వాదన గెలవవచ్చు. 41 00:02:31,687 --> 00:02:32,687 ఆగు. 42 00:02:35,396 --> 00:02:36,895 - ఎప్పుడూ ఉండాలి... - జాగురూకతతో. 43 00:02:36,896 --> 00:02:38,811 - తీసుకోకూడనిది... - ఎవరి చెత్తను. 44 00:02:38,812 --> 00:02:40,812 - ఎవరైనా ఏడిపిస్తే... - ఏడిపించనివ్వను. 45 00:02:41,771 --> 00:02:44,146 - మొదటి పిడిగుద్దు... - నేను కొడతాను. 46 00:02:55,104 --> 00:02:57,520 కాఫే క్రౌన్ 47 00:02:57,521 --> 00:02:58,561 ఇదిగోండి. 48 00:02:58,562 --> 00:03:00,061 - ధన్యవాదాలు. - ధన్యవాదాలు. 49 00:03:00,062 --> 00:03:01,146 మీకన్నీ అందాయా? 50 00:03:03,312 --> 00:03:05,061 నాడియా డాన్స్‌కు సరే అనిందా? 51 00:03:05,062 --> 00:03:06,520 చాలా నాటకాలు వేశాక. 52 00:03:06,521 --> 00:03:09,270 కానీ ఒప్పుకుందిగా! అద్భుతం. తనకది నచ్చుతుంది. 53 00:03:09,271 --> 00:03:12,811 ఒక్కసారి మనసు పెట్టిందంటే, ఇక అందరికంటే బాగా చేస్తుంది! 54 00:03:12,812 --> 00:03:14,396 - నాకు కావాల్సిందదే. - హనీ. 55 00:03:15,562 --> 00:03:17,146 నేనింకా నీ డాన్స్ చూడలేదు. 56 00:03:21,312 --> 00:03:24,645 విను, వివేక్, నేను మార్కెట్‌కు వెళ్ళి సరుకులు తీసుకువస్తాను. 57 00:03:24,646 --> 00:03:28,228 చాలా సామాన్లు ఉన్నాయి. ఒక్కదానివే తీసుకురాలేవు. 58 00:03:28,229 --> 00:03:30,978 తెస్తానులే. దేవుడు నాకు ఎత్తు ఇవ్వలేదు, 59 00:03:30,979 --> 00:03:32,646 అందుకని బలంగా తయ్యారయ్యా. 60 00:03:33,021 --> 00:03:34,686 మొదట బ్యాంక్ పని పూర్తి చేస్తావా? 61 00:03:34,687 --> 00:03:37,561 లోన్ చెల్లించేస్తే కాఫే విస్తరించవచ్చు కదా? 62 00:03:37,562 --> 00:03:39,812 అందుకే మన భాగస్వామ్యం అంటే ఇష్టం. 63 00:03:40,354 --> 00:03:42,687 నువ్వు నాకు సహకరిస్తావు. నేను నీకు సహకరిస్తాను. 64 00:03:43,229 --> 00:03:44,396 మనం మంచి జట్టు కదా? 65 00:03:47,187 --> 00:03:48,187 నేను వెళ్ళాలి. 66 00:03:51,729 --> 00:03:53,936 పది రూపాలు, రూపాయలు. 67 00:03:53,937 --> 00:03:56,312 నీళ్ళు పది రూపాయలు! నీళ్ళు పది రూపాయలు! 68 00:04:02,146 --> 00:04:04,229 {\an8}చాంద్ టైలర్స్ లేడీస్ అండ్ జెంట్స్ 69 00:04:18,354 --> 00:04:19,853 [ఫ్రెంచ్] నీ పేరు ఏంటి? 70 00:04:19,854 --> 00:04:22,811 నీ పేరు ఏంటి? 71 00:04:22,812 --> 00:04:25,395 నా పేరు... 72 00:04:25,396 --> 00:04:26,561 మీ పేరు. 73 00:04:26,562 --> 00:04:28,853 నా పేరు నాడియా. 74 00:04:28,854 --> 00:04:29,771 అంతే. 75 00:05:00,229 --> 00:05:01,436 మళ్ళీ చెబుతారా? 76 00:05:01,437 --> 00:05:02,937 [ఫ్రెంచ్] నా పేరు... 77 00:05:04,229 --> 00:05:06,228 బాగా చెప్పారు. "ఎలా ఉన్నారు?" ఫ్రెంచ్‌లో. 78 00:05:06,229 --> 00:05:07,146 ఆట 79 00:05:08,187 --> 00:05:10,936 ఎలా ఉన్నారు? 80 00:05:10,937 --> 00:05:13,645 బాగా చెప్పారు, స్టూడెంట్స్. అందరం కలిసి చెబుదామా? 81 00:05:13,646 --> 00:05:15,520 ఎలా ఉన్నారు? 82 00:05:15,521 --> 00:05:18,103 దానికి సమాధానం ఏమని చెబుతారు? బాగున్నాను. 83 00:05:18,104 --> 00:05:19,936 దాన్ని ఫ్రెంచ్‌లో ఎలా చెప్పాలి? 84 00:05:19,937 --> 00:05:21,895 - నేను బాగున్నాను. - టీచర్! 85 00:05:21,896 --> 00:05:23,896 "నేను బాగున్నాను" అని, ఎలా చెబుతారు? 86 00:05:24,312 --> 00:05:26,812 - నేను బాగున్నాను. - బాగా చెప్పారు! మళ్ళీ. 87 00:05:27,396 --> 00:05:28,562 నేను బాగున్నాను. 88 00:06:35,021 --> 00:06:38,271 సినిమా 89 00:07:57,146 --> 00:07:59,396 సీటడెల్ హాని బని 90 00:08:40,396 --> 00:08:43,312 బాంబే 91 00:09:30,437 --> 00:09:33,437 కట్! వాహ్! వాహ్! బాగా చేశావు! 92 00:09:36,354 --> 00:09:39,271 - నేను వేగంగా బైక్‌ను నీ దగ్గర ఆపుతాను. - సర్. 93 00:09:40,062 --> 00:09:41,854 అది బాగానే ఉందా? శుభ మధ్యాహ్నం. 94 00:09:44,021 --> 00:09:46,061 - హే. - చెత్త వెధవ. 95 00:09:46,062 --> 00:09:48,687 నా కుక్కకు నీ పేరు పెడతాను. 96 00:09:49,937 --> 00:09:52,895 ఏమి జరిగింది? మాస్టర్ నీ చేత బాగా పని చేయించాడా? 97 00:09:52,896 --> 00:09:54,436 శక్తి అంతా అయిపోయిందా? 98 00:09:54,437 --> 00:09:55,686 స్టంట్ ఎలా ఉంది? 99 00:09:55,687 --> 00:09:57,395 నీ స్టంట్ నిప్పులాంటిది. 100 00:09:57,396 --> 00:09:58,854 నా ఒళ్ళంతా రాజుకుంది. 101 00:09:59,687 --> 00:10:02,437 మనిద్దరం కలిసి స్టంట్ చేస్తామని మాస్టర్‌ను అడుగు. 102 00:10:03,271 --> 00:10:05,561 అవును, చేద్దాం. రెండు పిల్లిమొగ్గలు వేద్దాం. 103 00:10:05,562 --> 00:10:07,437 నేను టెర్మినేటర్. నువ్వు ప్రిడేటర్. 104 00:10:08,229 --> 00:10:09,770 నేను టెర్మినేటర్. 105 00:10:09,771 --> 00:10:11,395 నువ్వు ప్రిడేటర్. 106 00:10:11,396 --> 00:10:13,770 - చెప్పానుగా. - నేనే టెర్మినేటర్ అని చెప్పాగా. 107 00:10:13,771 --> 00:10:14,729 రండి! 108 00:10:17,354 --> 00:10:19,771 - యాక్షన్. - హలో, నా పేరు హనీ. 109 00:10:22,312 --> 00:10:23,812 {\an8}ఇవి నా ప్రొఫైల్స్. 110 00:10:30,396 --> 00:10:31,728 - మొదలెడదామా? - సరే. 111 00:10:31,729 --> 00:10:32,896 యాక్షన్. 112 00:10:36,146 --> 00:10:37,146 ఎక్కడ? 113 00:10:38,229 --> 00:10:39,396 స్విట్జర్లాండ్? 114 00:10:40,396 --> 00:10:41,646 అబ్బో, సోనమ్! 115 00:10:42,271 --> 00:10:45,229 - అందమైన కొండలు... - ఏమి చేస్తున్నావు? 116 00:10:47,479 --> 00:10:48,603 నా డైలాగులు, అమర్ సర్. 117 00:10:48,604 --> 00:10:51,687 ఇవి హీరోయిన్ స్నేహితురాలి డైలాగులు. దానికి ఎంపిక అయిపోయింది. 118 00:10:52,312 --> 00:10:53,645 మరి నా ఆడిషన్స్ దేనికి? 119 00:10:53,646 --> 00:10:55,561 పల్లెటూరి అమ్మాయి. 120 00:10:55,562 --> 00:10:57,770 - ఆ పాత్రకు సరిపోవు. క్షమించు. - లేదు, సర్. 121 00:10:57,771 --> 00:11:00,187 నేను ఏదైనా చేయగలను. నన్ను ఏది చేయమంటారు? 122 00:11:02,646 --> 00:11:03,479 ఆశ్చర్యం. 123 00:11:04,271 --> 00:11:06,228 - ఏంటి? - ఆశ్చర్యాన్ని నటించు. 124 00:11:06,229 --> 00:11:08,229 సరే, నేను అది చేస్తాను. 125 00:11:10,812 --> 00:11:11,812 ఇంకొంచెం. 126 00:11:13,146 --> 00:11:14,187 ఇప్పుడు భయం నటించు. 127 00:11:15,437 --> 00:11:16,437 ఇంకొంచెం. 128 00:11:17,687 --> 00:11:18,604 రెండూ కలిపి. 129 00:11:19,854 --> 00:11:20,854 ఇంకొంచెం. 130 00:11:22,854 --> 00:11:23,771 అరువు. 131 00:11:26,229 --> 00:11:27,062 గట్టిగా అరువు. 132 00:11:28,021 --> 00:11:28,896 ఇంకా! 133 00:11:29,354 --> 00:11:31,104 అబ్బా! 134 00:11:32,979 --> 00:11:34,229 - ఏంటి? - ఎలా ఉంది? 135 00:11:34,604 --> 00:11:35,811 నా చేతుల్లో మాయ ఉంది. 136 00:11:35,812 --> 00:11:38,521 నిజంగానా? ఇంకా ఎక్కడెక్కడ నీ మాయ ఉంది? 137 00:11:40,437 --> 00:11:41,437 హేయ్, జగన్. 138 00:11:41,854 --> 00:11:43,396 మీ ఇద్దరికీ ఇక్కడేం పని, లూడో? 139 00:11:45,021 --> 00:11:47,312 బాబా ఫోన్ చేశారు. ఒక పని ఉంది. 140 00:11:47,812 --> 00:11:50,479 వివరంగా చెప్పాలి, ఎప్పుడు కలుద్దాము? 141 00:11:50,979 --> 00:11:52,312 రాహీ, మాస్టర్. 142 00:11:52,812 --> 00:11:54,978 దర్శకుడికి మరో టేక్ కావాలేమో. ఫోకస్ లేదేమో. 143 00:11:54,979 --> 00:11:56,311 - బన్నీ? - సర్. 144 00:11:56,312 --> 00:11:58,686 దర్శకుడు మరో టేక్ తీయాలంట. ఫోకస్ లేదు. రెడీనా? 145 00:11:58,687 --> 00:12:01,020 ఆదేశించండి, మాస్టర్. నా జీవితం మీ సేవకే. 146 00:12:01,021 --> 00:12:02,187 - త్వరగా రా. - సరే. 147 00:12:03,562 --> 00:12:04,395 షూట్ తర్వాత. 148 00:12:04,396 --> 00:12:05,853 - బన్నీ. - వస్తున్నా, మాస్టర్. 149 00:12:05,854 --> 00:12:07,021 మీరు ఫోకస్ పెట్టండి. 150 00:12:07,896 --> 00:12:08,979 ఫోకసే దొరకడం లేదు. 151 00:12:16,479 --> 00:12:17,437 చూశాను. 152 00:12:19,312 --> 00:12:22,021 నీలో అది ఉందని చూశాను. 153 00:12:23,729 --> 00:12:24,729 ఏమి ఉంది? 154 00:12:25,479 --> 00:12:28,229 స్టార్ లక్షణాలు. నువ్వు పెద్ద స్టార్‌వి కాగలవు. 155 00:12:28,979 --> 00:12:31,311 చూడు, నీ ప్రతిభను వృథా చేసుకోకు. 156 00:12:31,312 --> 00:12:33,604 ఏం చేయాలంటే అది చెయ్. వెనుకడుగు వేయకు. 157 00:12:34,312 --> 00:12:36,520 నీకు హీరోయిన్ స్నేహితురాలి పాత్ర కావాలా? 158 00:12:36,521 --> 00:12:39,104 అది మంచి, రసవత్తరమైన, ఆకర్షణీయమైన పాత్ర. 159 00:12:39,812 --> 00:12:40,937 ఇదిగో చెబుతున్నా, 160 00:12:42,062 --> 00:12:43,896 ఈ పాత్ర నీ కెరీర్‌ను మార్చేస్తుంది. 161 00:12:47,021 --> 00:12:48,104 ఎక్కువ ఆలోచించకు. 162 00:12:49,604 --> 00:12:52,521 ఈ పాత్ర కోసం ఏమి చేయాలన్నా 163 00:12:53,521 --> 00:12:54,771 అది చేస్తానని అనుకో. 164 00:13:04,771 --> 00:13:08,478 వడాపావ్ అమ్మేవాడు చెప్పాడు, ఒక వర్తమాన, అందమైన, ప్రతిభగల అమ్మాయి 165 00:13:08,479 --> 00:13:09,937 దర్శకుడిని కొట్టిందంట. 166 00:13:10,271 --> 00:13:13,104 అమ్మాయిని మెచ్చుకోవాలి. దర్శకుడినే కొట్టింది! 167 00:13:16,479 --> 00:13:19,353 సరేలే, కొంచెం తిను. నీకు ఆకలిగా ఉండిఉంటుంది. 168 00:13:19,354 --> 00:13:21,562 - తీసుకో. - నాకు ఆ పాత్ర కావాలి. 169 00:13:22,646 --> 00:13:26,396 బన్నీ, హిందీలో ఏమంటారు? వీధుల్లోకి వచ్చి పడ్డారు అని? 170 00:13:26,729 --> 00:13:28,271 - నడి వీధిలోకి. - నడి వీధిలోకి. 171 00:13:28,979 --> 00:13:31,396 అది నేనే, నిజంగా. 172 00:13:35,187 --> 00:13:36,937 నేను కొన్ని నెలల అద్దె కట్టాలి. 173 00:13:38,687 --> 00:13:41,312 అన్నిచోట్లా ప్రయత్నించా, ఎక్కడా పని దొరకలేదు. 174 00:13:42,896 --> 00:13:45,771 పనికిరాని దానిలా అనిపిస్తోంది. ఏమి చేస్తున్నాను? 175 00:13:46,687 --> 00:13:48,479 ఎవరి కోసం చేస్తున్నాను? 176 00:13:49,062 --> 00:13:50,770 అసలు ఇక్కడేం చేస్తున్నాను? 177 00:13:50,771 --> 00:13:52,270 పారిపోయి బాంబేకు ఎందుకొచ్చా? 178 00:13:52,271 --> 00:13:53,811 - హనీ... - నేను పనికిరాను. 179 00:13:53,812 --> 00:13:56,729 హనీ, ముందు ఏదైనా తిను, తరువాత కోపం చూపించుదువుగాని. 180 00:13:57,812 --> 00:13:59,729 నా పని అయిపోయింది. నాది ముగిసింది. 181 00:14:00,354 --> 00:14:03,020 "పని అయిపోయింది, పనికిరాను, ముగిసింది." ఏంటి ఇదంతా? 182 00:14:03,021 --> 00:14:05,311 ఇక్కడ అందరూ నీకు ఎంతో విలువ ఇస్తారు! 183 00:14:05,312 --> 00:14:09,396 నేను నీ గురించి ఎంతో ఆలోచిస్తాను. నాకు నీపై మంచి భావన ఉంది. నిజంగా. 184 00:14:09,729 --> 00:14:11,979 హనీ, ఇలా చూడు. నావైపు చూడు. 185 00:14:13,604 --> 00:14:14,937 హనీ, పనికిరానిదానివి కాదు. 186 00:14:15,896 --> 00:14:18,896 భవిష్యత్తులో ఎంతో సాధిస్తావని నాకు నమ్మకం ఉంది. 187 00:14:24,187 --> 00:14:25,770 నాకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం. 188 00:14:25,771 --> 00:14:29,271 - నీకు ఎంత కావాలి? నేను ఇస్తాను. - నాకు దానం అవసరం లేదు. 189 00:14:36,687 --> 00:14:37,771 నీకోసం ఒక పని ఉంది. 190 00:14:41,104 --> 00:14:44,229 ఒక్క స్టంట్‌మ్యాన్‌లా చేస్తూ ఇల్లు గడుపుతున్నానని అనుకుంటావా? 191 00:14:44,937 --> 00:14:47,479 వేరే పనులు కూడా చేస్తాను. మరింత డబ్బు కోసం. 192 00:14:49,062 --> 00:14:50,104 పని ఏంటి? 193 00:14:52,187 --> 00:14:53,187 అది నటన లాంటిదే. 194 00:14:53,979 --> 00:14:57,979 కానీ షూటింగ్, కెమెరాలు ఉండవు. నిజ జీవితం. 195 00:15:00,396 --> 00:15:02,811 ఒకరితో అరగంట గడపాలి. 196 00:15:02,812 --> 00:15:04,561 ఒకరితో పడుకోమంటున్నావా? 197 00:15:04,562 --> 00:15:08,187 ఛీ! అలా అన్నానా? నిన్ను అసలు అలా అడుగుతానా... 198 00:15:09,021 --> 00:15:13,062 సరే, క్షమించి. కానీ అది ఏదో ప్రమాదంలా, అనుమానాస్పదంగా ఉంది. 199 00:15:14,562 --> 00:15:15,979 ధన్యవాదాలు, కానీ వద్దు. 200 00:15:22,437 --> 00:15:24,603 మేడం, మీది 203 గది కదా? 201 00:15:24,604 --> 00:15:27,061 - మీ సామాను తీసుకెళ్ళండి. - ఏంటిది, సోనార్ అంకుల్? 202 00:15:27,062 --> 00:15:28,978 నాకు చెప్పకుండా నా సామాను పడేస్తారా? 203 00:15:28,979 --> 00:15:30,478 రెండు రోజులు ఆగమన్నానుగా? 204 00:15:30,479 --> 00:15:32,979 మేనేజర్ ఇంక ఆగలేమన్నారు. మీ సామాను తీసుకెళ్ళండి. 205 00:15:33,979 --> 00:15:36,436 నేను వచ్చి మొత్తం అద్దె చడ్డా అంకుల్ చేతిలో పెడతా. 206 00:15:36,437 --> 00:15:38,603 సరే. సామాను తీసుకోండి, అతనితో మాట్లాడండి. 207 00:15:38,604 --> 00:15:41,228 ఇది బాలేదు! మహిళలతో ఇలా వ్యవహరించలేరు. 208 00:15:41,229 --> 00:15:42,686 ఇందులో నా తప్పేంటి? 209 00:15:42,687 --> 00:15:45,354 - పోలీసులను పిలుస్తా. - అలాగే. ఎవరినైనా పిలుచుకో. పో! 210 00:15:58,062 --> 00:16:00,062 పరుపు అక్కడ పెట్టు. 211 00:16:03,104 --> 00:16:06,311 ఇక్కడ మనకే ఊపిరి సలిపే చోటు లేదు, ఇంకొకరిని తెచ్చావా? 212 00:16:06,312 --> 00:16:07,396 ఆమె అసలు కడుతుందా? 213 00:16:18,187 --> 00:16:21,729 {\an8}ఫియర్లెస్ నాడియా డైమండ్ క్వీన్ - నేను ఏదైనా ఒకసారి ప్రయత్నించి చూస్తా!! 214 00:16:37,979 --> 00:16:41,979 డేవిడ్ డిసౌజా హైటెక్ ఐటమ్ బేరం కోసం బోంబే వస్తున్నాడు. 215 00:16:42,937 --> 00:16:45,103 అతని కదలికలపై మనకు ఉన్న సమాచారం ఏంటి? 216 00:16:45,104 --> 00:16:47,853 అతను కొన్ని గంటల కోసం బొంబై వస్తున్నాడని సమాచారం. 217 00:16:47,854 --> 00:16:50,561 అతను రాత్రి ఆ టెక్ కొని, తన హోటల్‌కు వెళతాడు, 218 00:16:50,562 --> 00:16:52,270 ఉదయం లండన్‌కు వెళ్ళిపోతాడు. 219 00:16:52,271 --> 00:16:54,311 అందుకని, మనకు కొంచెం సమయమే ఉంది. 220 00:16:54,312 --> 00:16:57,146 అతను ఉండే హోటల్ ఇంకా గది వివరాలు నేనే తెలుసుకున్నాను. 221 00:16:57,521 --> 00:16:59,853 ధన్యవాదాలు, లూడో. నువ్వు లేకపోతే ఏం చేసేవాళ్ళం? 222 00:16:59,854 --> 00:17:01,061 అవుననుకో. 223 00:17:01,062 --> 00:17:03,603 కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. పూర్తి భద్రత ఉంటుంది. 224 00:17:03,604 --> 00:17:05,396 ఈ ఆయుధాల డీలర్లు 225 00:17:05,521 --> 00:17:06,771 స్టైల్‌గా ఉంటారు. 226 00:17:08,021 --> 00:17:10,145 ధ్యాస పెట్టు! పని చేస్తున్నాము. 227 00:17:10,146 --> 00:17:12,521 మరి నేనేం చేస్తున్నా? ఆటలు ఆడుతున్నానా? 228 00:17:13,646 --> 00:17:15,770 - నేనూ పనేగా చేస్తున్నా. - చౌక వస్తువులతోనా? 229 00:17:15,771 --> 00:17:17,270 అవే మంచివి, సరేనా? 230 00:17:17,271 --> 00:17:19,853 మీకు వీటికంటే చౌకవి, మంచివి దొరకవు. 231 00:17:19,854 --> 00:17:23,520 ఆగండి, నేను చేసేది చూద్దురుగానీ. దీనితో మాట్లాడడం ఎంత బాగుంటుందో! 232 00:17:23,521 --> 00:17:25,436 - పథకం ఏంటి? - చాలా సులభం. 233 00:17:25,437 --> 00:17:28,353 మనం డిసౌజా గదిలో చొరబడి, టెక్ దొంగిలించాలి, 234 00:17:28,354 --> 00:17:30,686 అప్పుడు లూడో దానితో సంభోగిస్తాడు. 235 00:17:30,687 --> 00:17:33,020 లోపలా, బయటా ఎవరూ గాయపడకూడదు. అర్థమైందా? 236 00:17:33,021 --> 00:17:35,896 అద్భుతమైన పథకం. గొప్ప నాయకత్వం! 237 00:18:18,062 --> 00:18:19,062 హనీ? 238 00:18:19,687 --> 00:18:22,771 నేను ఆ పని చేస్తాను. ఏమి చేయాలి? 239 00:18:43,271 --> 00:18:45,270 శుభం 240 00:18:45,271 --> 00:18:46,562 దర్శకత్వం ఆర్యమాన్ చౌదరీ 241 00:19:27,396 --> 00:19:29,562 వీకి కాల్ చెయ్ 242 00:19:33,521 --> 00:19:36,979 అంకుల్, నేను లోకల్ కాల్ మాట్లాడాలి. ఈ నంబర్ కలుపుతారా? 243 00:19:37,979 --> 00:19:39,896 432731. 244 00:19:40,354 --> 00:19:43,437 పాపా, మీ అమ్మానాన్నలను తీసుకురా అప్పుడు కలుపుతాను. 245 00:19:44,104 --> 00:19:46,062 వద్దులే. నేనే చేసుకుంటాను. 246 00:19:46,896 --> 00:19:47,854 అరే! 247 00:19:57,646 --> 00:19:58,979 - హలో? - వీ అంకుల్? 248 00:19:59,687 --> 00:20:00,603 నాడియా? 249 00:20:00,604 --> 00:20:03,812 హనీ తనకు ఆలస్యం అయితే మీకు కాల్ చేయమనింది. 250 00:20:05,312 --> 00:20:07,187 - తనింకా తిరిగి రాలేదా? - లేదు. 251 00:20:08,354 --> 00:20:10,520 - సరే, ఆగు. ఇంటికి వస్తున్నాను. - వీ అంకుల్. 252 00:20:10,521 --> 00:20:12,437 - ఏంటి? - నన్ను వచ్చి తీసుకెళ్ళండి. 253 00:20:14,562 --> 00:20:16,646 తీసుకెళ్ళాలా? ఎక్కడనుండి? ఎక్కడున్నావు? 254 00:20:17,271 --> 00:20:18,354 సినిమా చూస్తున్నా. 255 00:20:21,396 --> 00:20:24,354 1992 బాంబే 256 00:20:39,604 --> 00:20:42,228 - ఇన్ని చేశాక కూడానా? - ఎన్ని చేశావు? 257 00:20:42,229 --> 00:20:43,811 - లెక్కచెప్పు. - చెప్పనా? 258 00:20:43,812 --> 00:20:44,770 - సున్నా! - చెప్పనా? 259 00:20:44,771 --> 00:20:47,020 సున్నా, చేశావు! ఒత్తిడి తప్ప ఇంకేం ఇవ్వలేదు. 260 00:20:47,021 --> 00:20:48,311 నా జుట్టు తెల్లబడింది. 261 00:20:48,312 --> 00:20:50,978 హీరో అవుదామని వచ్చాను, హీరో స్నేహితుడిగా మిగిలాను! 262 00:20:50,979 --> 00:20:52,311 - ఛత్! - నీకెంత ధైర్యం? 263 00:20:52,312 --> 00:20:53,645 నీకు ఎంత చేశాను! 264 00:20:53,646 --> 00:20:57,895 బదులుగా నాకు నువ్వేం చేశావు? ఈ నకిలీ కానుకలు ఇస్తావా? 265 00:20:57,896 --> 00:21:00,478 చౌకబారు, చౌకబారు కానుకలు. 266 00:21:00,479 --> 00:21:02,395 - అన్నీ తిరిగి తీసేసుకో! - ఏయ్! 267 00:21:02,396 --> 00:21:05,145 అవునుమరి, ముందన్నీ పెద్ద బ్రాండ్‌లవి వాడేదానివి! 268 00:21:05,146 --> 00:21:07,853 నేను నీకు నకిలీవిచ్చాకే నీకు సగం బ్రాండ్‌లు తెలిశాయి. 269 00:21:07,854 --> 00:21:09,187 డేవిడ్ గది 1101. 270 00:21:09,646 --> 00:21:12,686 - ఈ హైటెక్ డిస్క్ ఎలా ఉంటుంది? - అంటే ఏంటి? 271 00:21:12,687 --> 00:21:15,020 అది గుండ్రంగానా, చదరంగానా? నీ ముఖంలానా? 272 00:21:15,021 --> 00:21:16,603 - అది ఇలా ఉంటుంది. - చెత్తవెధవ! 273 00:21:16,604 --> 00:21:17,936 పరాచికాలు ఆపండి. 274 00:21:17,937 --> 00:21:19,353 - ఇలా చేయకు. - ఆపు. 275 00:21:19,354 --> 00:21:21,561 చూడండి, పథకం చాలా సులభమైనది. 276 00:21:21,562 --> 00:21:24,186 డేవిడ్‌ని హనీ ఎక్కువ సేపు ఆపలేదు. 277 00:21:24,187 --> 00:21:26,728 మనకు ఈ టెక్ కనుగొనడానికి చాలా తక్కువ సమయం ఉంది, 278 00:21:26,729 --> 00:21:29,896 అంటే, లూడో ప్రకారం, అది ఎలా అయినా ఉండవచ్చు. అంతేనా? 279 00:21:30,437 --> 00:21:32,561 అవును. అది త్వరగా వెళ్ళి, వచ్చేసే పని. 280 00:21:32,562 --> 00:21:34,645 నీకు ఒకటి చెప్పనా? వెళ్ళి చావు! 281 00:21:34,646 --> 00:21:36,436 నువ్వే వెళ్ళు. నువ్వే వెళ్ళి చావు! 282 00:21:36,437 --> 00:21:37,687 సరే, వెళుతున్నాను. 283 00:21:53,896 --> 00:21:55,354 మీ మంచితనానికి ధన్యవాదాలు. 284 00:21:56,771 --> 00:21:57,771 పరవాలేదు. 285 00:21:59,562 --> 00:22:00,562 నాకు డ్రింక్ కావాలి. 286 00:22:04,062 --> 00:22:05,061 జ్వాలాముఖీనా? 287 00:22:05,062 --> 00:22:07,561 జ్వాలాముఖీ? అది లావా! అద్భుతంగా చేశావు. 288 00:22:07,562 --> 00:22:11,186 నిజ జీవితంలో చాలా బాగా నటించావు. కెమెరా ముందు నీకు ఏమవుతుంది? 289 00:22:11,187 --> 00:22:15,520 - ఇంకొక్క మాట మాట్లాడితే, ఏం చేస్తానో చూడు. - నిన్ను పొగుడుతున్నాను. 290 00:22:15,521 --> 00:22:17,811 కానీ నీ బాయ్‌ఫ్రెండ్ అతి చేశాడు. 291 00:22:17,812 --> 00:22:19,353 అతను నకిలీ నటుడా? 292 00:22:19,354 --> 00:22:22,228 పాపం భువన్. పది నెలలుగా అతనికి పని లేదు. 293 00:22:22,229 --> 00:22:24,353 అదంతా ఇక్కడ నటించాడు. 294 00:22:24,354 --> 00:22:26,353 హనీ, డేవిడ్ వస్తాడంటావా? 295 00:22:26,354 --> 00:22:29,186 వస్తాడు. అందమైన అమ్మాయి ఫార్ములా బాగా పని చేస్తుంది. 296 00:22:29,187 --> 00:22:31,853 అందమైన అమ్మాయే కాదు, ఏడ్చే అందమైన అమ్మాయి. 297 00:22:31,854 --> 00:22:34,436 అందరికీ బాగా వినబడుతుందా? అన్నీ వినబడుతున్నాయా? 298 00:22:34,437 --> 00:22:36,312 చాలా స్పష్టంగా, భలే ఉత్సాహంగా ఉంది. 299 00:22:37,021 --> 00:22:38,395 ఇది చాలా హైటెక్, లూడో! 300 00:22:38,396 --> 00:22:41,021 సరే, ఒకరైనా నా హైటెక్ నైపుణ్యాలు మెచ్చుకున్నారు. 301 00:22:43,437 --> 00:22:45,895 - నన్ను కాపాడేందుకు డేవిడ్ వచ్చాడు. - సరే. 302 00:22:45,896 --> 00:22:47,687 అబ్బాయిలు, వినండి! పదండి వెళదాం. 303 00:23:00,312 --> 00:23:02,686 ఊరుకో, దయచేసి ఏడవకు. 304 00:23:02,687 --> 00:23:05,062 నిన్ను చూస్తే నాకు బాగా అనిపించలేదు. 305 00:23:05,604 --> 00:23:07,646 బానే ఉన్నావో లేదో అని చూద్దామని వచ్చా. 306 00:23:08,854 --> 00:23:10,521 - నేను బాగానే ఉన్నా, సర్. - డేవిడ్. 307 00:23:11,896 --> 00:23:12,812 నన్ను డేవిడ్ అను. 308 00:23:14,646 --> 00:23:15,521 నూరీ. 309 00:23:16,687 --> 00:23:19,021 నీకోసం డ్రింక్ తీసుకుంటాను, నూరీ. 310 00:23:24,146 --> 00:23:27,187 నాకు పెళ్ళైంది. నీకు ఒక డ్రింక్ కొంటున్నాను, అంతే. 311 00:23:35,854 --> 00:23:37,812 సరే, ఏం డ్రింక్ తాగుతావు? 312 00:23:39,021 --> 00:23:41,604 - వోడ్కా మార్టిని. - భలే ఎంపిక. 313 00:23:43,937 --> 00:23:46,354 అమ్మాయికి వోడ్కా మార్టిని, నాకు మాల్ట్. 314 00:23:56,854 --> 00:23:58,103 చాకో, అక్కడ చూడు. 315 00:23:58,104 --> 00:24:00,311 పరికరం లేదా డిస్క్ కోసం చూడు. 316 00:24:00,312 --> 00:24:02,646 సాంకేతిక వస్తువు, నీ ఆలోచనకు మించినది. 317 00:24:13,646 --> 00:24:15,436 నాకు ఏమీ దొరకలేదు. నీకు? 318 00:24:15,437 --> 00:24:17,186 - లేదు. - లూడో ఎక్కడ? 319 00:24:17,187 --> 00:24:18,562 బన్నీ, చాకో, 320 00:24:19,271 --> 00:24:20,437 ఇక్కడ లాకర్ ఉంది. 321 00:24:21,979 --> 00:24:24,311 నీకొకటి తెలుసా, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు, 322 00:24:24,312 --> 00:24:27,229 ఆ అబ్బాయి నీకు తగినవాడే కాదు. 323 00:24:27,854 --> 00:24:31,479 నీలాంటి మంచి అమ్మాయిని పిచ్చివాడే వదులుకుంటాడు. 324 00:24:31,896 --> 00:24:33,936 నేను మంచి అమ్మాయినని మీకు ఎలా తెలుసు? 325 00:24:33,937 --> 00:24:36,646 ఊరుకో. నిన్ను చూస్తేనే తెలుస్తుంది. 326 00:24:37,562 --> 00:24:38,770 కానీ ఆ అబ్బాయి? 327 00:24:38,771 --> 00:24:41,604 అతను నీతో గొడవపడుతుంటే నాకు కోపం వచ్చింది. నిజంగా. 328 00:24:42,146 --> 00:24:43,728 అతనికోసం నేను ఏం చేయలేదు? 329 00:24:43,729 --> 00:24:46,562 చెబుతున్నా, అతను నీకు తగిన వాడు కాదు. అది ఖచ్చితం. 330 00:24:47,479 --> 00:24:49,687 తన స్నేహితుడితో సంబంధం పెట్టుకున్నా, అంతే. 331 00:24:56,979 --> 00:24:58,146 అర్థం చేసుకోగలను. 332 00:24:58,979 --> 00:25:00,896 అందరూ తప్పులు చేస్తారు. 333 00:25:01,479 --> 00:25:03,020 అతని బంధువుతో కూడా. 334 00:25:03,021 --> 00:25:08,521 అంటే, అది ఏంటి, అంటే రెండు... నాలుగు సార్లు. నాలుగు సార్లు అంతే. 335 00:25:11,771 --> 00:25:14,479 సరే, సంబంధం అంటే సంబంధమే. 336 00:25:15,187 --> 00:25:18,020 ముఖ్యమైనది ఏంటంటే, ఎవరిని ప్రేమిస్తున్నావు అనే. 337 00:25:18,021 --> 00:25:19,895 అది ప్రేమ విషయం కాదు, డేవిడ్. 338 00:25:19,896 --> 00:25:21,687 - మరి? - అది ప్రేమ విషయం కాదు. 339 00:25:22,896 --> 00:25:26,271 అంటే, అమ్మాయికి తన అవసరాలు ఉంటాయి, తెలుసా? 340 00:25:30,854 --> 00:25:33,146 అందరికీ అవసరాలు ఉంటాయి, అవును. 341 00:25:34,187 --> 00:25:36,020 ప్రేమ చాలా కుంచితమైనది. 342 00:25:36,021 --> 00:25:39,604 ఖచ్చితంగా. అది 1980లోలాగా ఉంది, నిజానికి. 343 00:25:40,604 --> 00:25:42,686 మనం 90లలో ఉన్నాము, అంతేగా! 344 00:25:42,687 --> 00:25:44,686 ఇది ఆధునిక ప్రపంచం, కదా? 345 00:25:44,687 --> 00:25:46,562 ఇది ఆధునిక ప్రపంచం. 346 00:25:47,521 --> 00:25:48,646 అవును! 347 00:25:52,979 --> 00:25:55,186 - ఇప్పుడు ఇదేంటి? - ఆధునిక సాంకేతికత. 348 00:25:55,187 --> 00:25:56,687 ఆధునిక సాంకేతిక వీడియో గేమా? 349 00:26:00,562 --> 00:26:02,687 పైకి చూసి దేవుడికి కృతజ్ఞతలు చెప్పు... 350 00:26:04,562 --> 00:26:06,562 ...నేను మీ జట్టులో ఉన్నందుకు. 351 00:26:15,562 --> 00:26:16,562 అర్థమయిందా? 352 00:26:20,937 --> 00:26:22,104 డిస్క్ ఈ గదిలో లేదు. 353 00:26:23,521 --> 00:26:25,021 నువ్వు నా భార్యలా ఉన్నావు. 354 00:26:26,104 --> 00:26:29,896 ఆమె నన్ను వదిలేసినప్పటి నుండీ, జీవితం బాధగా ఉంది. 355 00:26:30,896 --> 00:26:34,021 నేను బయటకు సంతోషంగా కనబడుతున్నా, 356 00:26:35,521 --> 00:26:37,687 నిజానికి... 357 00:26:39,896 --> 00:26:41,062 లోపల సున్నితంగా ఉన్నా. 358 00:26:41,812 --> 00:26:43,854 - కనబడుతోంది. - ఏంటి? 359 00:26:45,062 --> 00:26:48,104 మీలోని సున్నితత్వం. 360 00:26:53,146 --> 00:26:56,646 ఈ సున్నితత్వం సంగతి వదిలేయ్. నువ్వు అన్నది నిజమే. 361 00:26:57,562 --> 00:27:00,061 ఒకటి చెప్పనా, నూరీ? పైన నా గదికి వెళదాము, 362 00:27:00,062 --> 00:27:03,603 ఇంకొంచెం తాగుదాము. ఈ క్షణాన్ని ఆనందిద్దాము. 363 00:27:03,604 --> 00:27:05,229 నిజానికి, నేను వెళ్ళాలి. 364 00:27:06,771 --> 00:27:09,521 - నువ్వు బాధలో ఉన్నావు. - అవును, కానీ ఇప్పుడు బాగుంది. 365 00:27:10,104 --> 00:27:12,979 నా బాయ్‌ఫ్రెండ్‌ను మరిచిపోయాను. చాలా ధన్యవాదాలు! 366 00:27:19,396 --> 00:27:21,146 చెత్త మొహంది! 367 00:27:24,937 --> 00:27:27,021 - నేను సూపర్‌గా చేశానా, లేదా? - బాగా చేశావు. 368 00:27:27,937 --> 00:27:29,354 కావాల్సింది దొంగిలించారా? 369 00:27:31,312 --> 00:27:34,146 లేదు. అది అతని దగ్గరే ఉందేమో. అతని జేబులో. 370 00:27:35,479 --> 00:27:36,646 ఇప్పుడేం చేస్తారు? 371 00:27:37,354 --> 00:27:39,854 నువ్వు ఇంటికి వెళ్ళు. ఏదో ఒకటి ఆలోచిస్తాము. సరేనా? 372 00:27:40,562 --> 00:27:42,228 బాబు, తిన్నాను ఇక వెళతాను. 373 00:27:42,229 --> 00:27:43,853 - ప్లాన్ బి. - ప్లాన్ బి. 374 00:27:43,854 --> 00:27:45,896 - మనం పై నుండి వెళదాము. - సరే. 375 00:27:47,104 --> 00:27:48,104 నేను తీసుకురాగలను. 376 00:27:48,812 --> 00:27:50,936 - హనీ, నువ్వు వెళ్ళు. - ఇంకా అవకాశం ఉంది. 377 00:27:50,937 --> 00:27:53,812 నేను అతని దగ్గరకు తిరిగి వెళ్ళగలను. కానీ రెండింతలు... 378 00:27:54,396 --> 00:27:55,604 మూడింతల డబ్బు కావాలి. 379 00:27:59,396 --> 00:28:00,729 తను ఉత్సాహంగుంది. వెళ్ళనీ. 380 00:28:10,354 --> 00:28:11,854 పూర్తిగా మర్చిపోలేకపోయా. 381 00:28:14,146 --> 00:28:16,229 - ఏంటి? - నా బాయ్‌ఫ్రెండ్‌ని. 382 00:28:17,396 --> 00:28:20,479 అతను ఇంకా ఇక్కడ ఉన్నాడు. కొంచెం. 383 00:28:22,437 --> 00:28:26,312 నేను బయటకు అడుగుపెట్టిన క్షణం, నాకు మీతో ఎంత బాగుందో తెలిసింది. 384 00:28:41,937 --> 00:28:43,478 బన్నీ, ఇతను చనిపోయాడా? 385 00:28:43,479 --> 00:28:47,187 లేదు, అది డోస్ ప్రభావం. కొన్ని గంటలు స్పృహలో ఉండడు. 386 00:28:48,729 --> 00:28:50,646 అంతా శుభ్రం చేసి, డిస్క్ తీసుకో. 387 00:30:04,354 --> 00:30:07,061 నాకు ఒక చదరపు వస్తువు దొరికింది, బన్నీ. నల్లది, సన్నది. 388 00:30:07,062 --> 00:30:10,520 - ఏదో ఎలాక్ట్రానిక్ దానిలా ఉంది. - అదే అయిఉంటుంది. తీసుకుని వచ్చేయ్. 389 00:30:10,521 --> 00:30:12,021 సరే, వచ్చేస్తున్నా. 390 00:30:18,562 --> 00:30:19,604 ఏయ్. 391 00:30:22,021 --> 00:30:24,021 - ఎవరితో మాట్లాడుతున్నావు? - ఛ! 392 00:30:25,146 --> 00:30:26,021 ఎవరితోనూ లేదు. 393 00:30:28,354 --> 00:30:29,687 రికార్డ్ చేస్తున్నావా? 394 00:30:30,812 --> 00:30:31,646 లోపలకు పద! 395 00:30:32,687 --> 00:30:35,686 ఆ ఆలోచన కూడా వద్దు. మనం నియమాలను ఉల్లంఘించలేము. 396 00:30:35,687 --> 00:30:37,520 - ఆమెను వదిలేయలేము. - లేదు, బన్నీ. 397 00:30:37,521 --> 00:30:38,811 - మన మనిషి కాదు. - అన్నా... 398 00:30:38,812 --> 00:30:40,354 ఎందులోకి దిగిందో తనకు తెలియదు. 399 00:30:44,437 --> 00:30:45,354 ఎవరు నువ్వు? 400 00:30:46,729 --> 00:30:48,396 నేను ఒక నటిని అంతే. 401 00:31:01,146 --> 00:31:02,770 లూడో, నేను వెళ్ళాలి! 402 00:31:02,771 --> 00:31:05,603 అన్నా, మనందరినీ బట్టబయలు చేస్తావు. 403 00:31:05,604 --> 00:31:06,853 చాకో, తనకు చెప్పు. 404 00:31:06,854 --> 00:31:08,478 అన్నా, భద్రత చాలా గట్టిగా ఉంది. 405 00:31:08,479 --> 00:31:10,186 మనం తిరిగి వెళ్ళలేము. 406 00:31:10,187 --> 00:31:11,271 నేను చూసుకుంటాను. 407 00:31:12,229 --> 00:31:13,937 - మనకు డిస్క్ కూడా కావాలి. - లేదు. 408 00:31:20,646 --> 00:31:23,978 వాళ్ళు నాకు ఈ మంచి డ్రెస్ వేసుకోవడానికి 2000 రూపాయలు ఇచ్చారు. 409 00:31:23,979 --> 00:31:25,311 నన్ను నమ్మండి, సర్. 410 00:31:25,312 --> 00:31:28,270 నాకు తెలియదు, సర్. నేను సినిమాల్లో పని చేస్తాను. 411 00:31:28,271 --> 00:31:29,354 వాళ్ళు ఎవరు? 412 00:31:30,146 --> 00:31:32,312 నాకు తెలియదు. దయచేసి, నన్ను వెళ్ళనీయండి. 413 00:31:33,021 --> 00:31:37,021 సర్, దయచేసి, ముఖం మీద వద్దు. ముఖం మీద వద్దు. 414 00:31:42,396 --> 00:31:45,103 - ఎవరితో మాట్లాడుతున్నావు? - నాకు తెలియదు, సర్. 415 00:31:45,104 --> 00:31:47,228 నా కోఆర్డినేటర్‌ను అడగండి. 416 00:31:47,229 --> 00:31:50,062 నా బ్యాగ్‌లో నా సంఘం కార్డ్ ఉంది. ఒక్క నిమిషం, నేను... 417 00:31:54,104 --> 00:31:55,521 విశ్వతో పని చేస్తున్నావా? 418 00:31:56,146 --> 00:31:57,062 విశ్వ? 419 00:31:57,937 --> 00:31:59,437 నాకు ఏ విశ్వ తెలియదు, సర్. 420 00:32:00,021 --> 00:32:01,979 సర్, నన్ను వెళ్ళనివ్వండి. 421 00:32:05,104 --> 00:32:07,979 వెళ్ళాలంటే, సరిగ్గా చెప్పు. 422 00:32:09,729 --> 00:32:11,271 ఇతను ఎవరు? అతన్ని పట్టుకోండి! 423 00:33:15,187 --> 00:33:16,478 ఏం జరుగుతోంది, బన్నీ? 424 00:33:16,479 --> 00:33:17,812 బాగానే ఉన్నావా? 425 00:33:18,479 --> 00:33:19,479 బాగానే ఉన్నాను. 426 00:33:20,979 --> 00:33:21,812 పద వెళదాం! 427 00:33:23,979 --> 00:33:25,353 కానీ ఏమి జరుగుతోంది? 428 00:33:25,354 --> 00:33:26,895 తరువాత వివరిస్తాను. పద! 429 00:33:26,896 --> 00:33:28,937 అసలు ఇలా ఫైట్ చేయడం నీకు ఎలా తెలుసు? 430 00:33:49,521 --> 00:33:51,229 యూనిట్లు, వెళదాం పదండి! 431 00:33:53,021 --> 00:33:54,146 త్వరగా, పదండి! 432 00:34:04,437 --> 00:34:06,104 దయచేసి, ఏమైనా చెబుతావా? 433 00:34:06,896 --> 00:34:08,021 - ఇది పెట్టుకో. - బన్నీ! 434 00:34:09,354 --> 00:34:11,021 లూడో, డిస్క్ దొరికింది. 435 00:34:11,437 --> 00:34:13,770 వెళ్ళు, ఇచ్చేసెయ్. పదండి! పదండి! 436 00:34:13,771 --> 00:34:16,146 - సరే. - బన్నీ, ఏమి జరుగుతోంది? విశ్వ ఎవరు? 437 00:34:17,271 --> 00:34:18,479 - ఎవరు? - విశ్వ. 438 00:34:18,771 --> 00:34:20,646 మీరంతా విశ్వ మనుషులని డేవిడ్ అన్నాడు. 439 00:34:21,354 --> 00:34:22,687 నాకు ఏ విశ్వ తెలియదు. 440 00:34:23,229 --> 00:34:24,853 - ఇంకేమయినా అడిగాడా? - అడగడమా? 441 00:34:24,854 --> 00:34:26,145 కొట్టాడు! చాలా! 442 00:34:26,146 --> 00:34:28,061 అయినా మీ పేర్లు ఎవ్వరివీ చెప్పలేదు, 443 00:34:28,062 --> 00:34:30,271 - ధన్యవాదాలు చెప్పాలి. - ధన్యవాదాలు. కూర్చో. 444 00:34:34,479 --> 00:34:35,396 వాళ్ళే. చూడు. 445 00:34:35,854 --> 00:34:37,229 ఛ, పదండి వెళదాం! 446 00:34:37,937 --> 00:34:38,854 వెధవలు, వాళ్ళే! 447 00:34:47,771 --> 00:34:49,312 యూనిట్ ఫీనిక్స్, బ్రావో ఎక్కడ? 448 00:34:50,729 --> 00:34:52,354 యూనిట్ బ్రావో వస్తోంది, సర్. 449 00:34:59,562 --> 00:35:02,020 వద్దు, వద్దు, వద్దు, వద్దు! జారకు! జారకు! 450 00:35:02,021 --> 00:35:03,312 వద్దు, వద్దు, వద్దు! 451 00:35:04,312 --> 00:35:05,187 నీకేమైనా పిచ్చా? 452 00:35:32,021 --> 00:35:33,021 జగన్! 453 00:35:34,062 --> 00:35:35,521 రాహీ వెళ్ళు! జగన్‌ను కాల్చారు! 454 00:35:35,812 --> 00:35:36,646 ఛ! 455 00:35:37,854 --> 00:35:38,854 త్వరగా పోనీయ్! 456 00:35:56,229 --> 00:35:57,062 చాకో, కుడికి. 457 00:36:03,396 --> 00:36:04,396 హేయ్! 458 00:36:05,521 --> 00:36:07,271 వెధవ, ఏం చూస్తున్నావు? పో. 459 00:36:30,854 --> 00:36:31,811 ఛ! 460 00:36:31,812 --> 00:36:34,020 - చాకో, బాగానే ఉన్నావా? - బాగున్నాను. 461 00:36:34,021 --> 00:36:35,896 వెళ్ళు. కూడలిలో కలువు. 462 00:36:45,521 --> 00:36:46,521 అదిగో చూడు, ముందు. 463 00:36:58,854 --> 00:36:59,854 హనీ! 464 00:37:19,187 --> 00:37:20,021 హనీ? 465 00:37:23,771 --> 00:37:24,687 హనీ? 466 00:37:25,937 --> 00:37:28,604 ఛ! ఓర్చుకో. 467 00:38:22,062 --> 00:38:28,021 దర్శకుడు 468 00:38:36,896 --> 00:38:37,979 విశ్వానా? 469 00:38:41,854 --> 00:38:44,812 ఖచ్చితంగా. వాళ్ళంతా పని తెలిసిన వాళ్ళు. 470 00:38:45,896 --> 00:38:47,854 క్షమించు, డిస్క్‌ను కాపాడలేకపోయా. 471 00:38:55,562 --> 00:38:57,896 డిస్క్ ఎలా పోగొట్టావు, షాన్? 472 00:38:59,854 --> 00:39:04,062 ప్రాజెక్ట్ తల్వార్ విశ్వలాంటి వారిని తొలగించడానికి ప్రారంభించామని తెలుసుగా. 473 00:39:04,687 --> 00:39:06,728 విశ్వ బృందమే డిస్క్‌ను దొంగిలించిందా? 474 00:39:06,729 --> 00:39:09,646 చెత్త విషయం ఏంటో తెలుసా? 475 00:39:10,604 --> 00:39:12,854 మనకు కనీసం విశ్వ ఎవరో కూడా తెలియదు! 476 00:39:13,854 --> 00:39:15,771 మనకు అతని మారు పేరు మాత్రమే తెలుసు. 477 00:39:22,312 --> 00:39:25,061 సర్, ఇది పూర్తిగా మాడిపోయింది. పడేయనా? 478 00:39:25,062 --> 00:39:26,271 లేదు, ఉంచు. 479 00:39:29,229 --> 00:39:31,103 కానీ, సర్, ఇది ఎవరు తింటారు? 480 00:39:31,104 --> 00:39:32,854 దీన్ని ఏదైనా తీపితో పెడదాము. 481 00:39:46,229 --> 00:39:47,562 పరవాలేదు. 482 00:39:50,437 --> 00:39:52,562 చెడు వార్తతో మొదలుపెట్టు. 483 00:39:55,646 --> 00:39:57,937 డేవిడ్ మీ కోడ్ పేరు చెప్పాడు. విశ్వ. 484 00:39:58,646 --> 00:40:01,562 వాళ్ళు మనమే అని అనుమానించారు. ఇది జూనీ ఆపరేషన్. 485 00:40:02,146 --> 00:40:03,604 ఆమె ఏజెంట్లు సిద్ధంగా ఉన్నారు. 486 00:40:05,354 --> 00:40:09,146 మన అవసరం ఇక లేకపోతే, మనం ప్రపంచానికి భారంగా మారతాము. 487 00:40:10,062 --> 00:40:12,729 నాకర్థం కాదు, చనిపోయినవారికోసం ఎందుకు ప్రాకులాడతామో? 488 00:40:13,979 --> 00:40:15,146 నేను దాన్ని చూసుకుంటా. 489 00:40:16,354 --> 00:40:18,728 రోలో గురించి కంగారుపడాల్సిన అవసరం లేదు. 490 00:40:18,729 --> 00:40:20,311 - ఇది నా భర్త... - తెలుసు. 491 00:40:20,312 --> 00:40:21,771 ఇది రిన్జి సర్ కుక్క. 492 00:40:22,604 --> 00:40:25,436 నువ్వు జాగ్రత్తగా చేయాల్సిన పని చేయలేదు. 493 00:40:25,437 --> 00:40:27,687 విశ్వ‌కి తెలుసు, డేవిడ్ సంగతి. 494 00:40:28,312 --> 00:40:29,562 ఈ మార్పిడి సంగతి. 495 00:40:30,104 --> 00:40:32,437 - అంటే... - ప్రాజెక్ట్ తల్వార్ క్రియాశీలంగా ఉంది. 496 00:40:37,396 --> 00:40:40,896 నాకు చెప్పకుండా ఇందులో భాగం చేసిన స్థానికురాలి మాట ఏంటి? 497 00:40:43,604 --> 00:40:45,604 ఆమె గాయపడింది, కానీ బాగవుతుంది. 498 00:40:50,312 --> 00:40:51,271 కానీ జగన్... 499 00:40:54,479 --> 00:40:56,104 ఇది మన యుద్ధం, బాబు. 500 00:40:58,187 --> 00:41:00,479 దానికోసమే బ్రతుకుతాం, చస్తాం. నీకది తెలుసు! 501 00:41:01,271 --> 00:41:03,146 అది అనివార్యమైన త్యాగం. 502 00:41:08,729 --> 00:41:12,687 బుకారెస్ట్ 503 00:42:05,937 --> 00:42:06,937 హనీ! 504 00:42:40,896 --> 00:42:43,521 అలారం పోర్టల్ చెక్ చెయ్ 505 00:42:53,021 --> 00:42:55,020 {\an8}నైనిటాల్ 506 00:42:55,021 --> 00:42:57,686 {\an8}"దశరథ మహారాజుకు నీటి శబ్దం వినబడింది. 507 00:42:57,687 --> 00:43:00,937 "అతను తన విల్లు, బాణం తీసి, సంధించాడు. 508 00:43:01,812 --> 00:43:04,270 "ఒక ఆర్తనాదము వినిపించింది. 509 00:43:04,271 --> 00:43:08,687 "అయ్యో! రాజు అది ఒక జంతువు అనుకున్నారు, కానీ కాదు, అది జంతువు కాదు. 510 00:43:09,979 --> 00:43:12,562 "అతను పాపం శ్రవణుడికి కొట్టాడు. 511 00:43:15,812 --> 00:43:17,770 "దశరథుడు అతని తల్లిదండ్రులను కలిశాడు. 512 00:43:17,771 --> 00:43:20,436 "వాళ్ళ గుండెలు పగిలిపోయాయి. ఆయన క్షమాపణలు కోరాడు. 513 00:43:20,437 --> 00:43:22,561 "కానీ లేదు. వాళ్ళు బాధలో ఉన్నారు. 514 00:43:22,562 --> 00:43:24,436 "వాళ్ళు దశరథ మహారాజును శపించారు. 515 00:43:24,437 --> 00:43:28,478 "మేము చనిపోతున్నాము కనుక, నువ్వు కూడా పుత్ర వియోగంతో చనిపోతావు." 516 00:43:28,479 --> 00:43:32,187 "అలా అని వాళ్ళు అదే నదిలో మునిగిపోయారు." 517 00:43:33,771 --> 00:43:38,061 వీ అంకుల్, మీరు ఎందుకు ఎప్పుడూ విషాద కథలు చెబుతారు? 518 00:43:38,062 --> 00:43:40,311 అందరూ చనిపోతారు లేదా చంపబడతారు. 519 00:43:40,312 --> 00:43:43,603 - నేనింకా చిన్నపిల్లను, తెలుసా? - బంగారం, పుస్తకం చదవమని ఇచ్చావు. 520 00:43:43,604 --> 00:43:46,728 అయినా, నీకు ఈ కథలు తెలియాలి. ఎందుకో అడుగు. 521 00:43:46,729 --> 00:43:47,895 ఎందుకు? 522 00:43:47,896 --> 00:43:50,561 ఎందుకంటే, ఈ కథలు మనకు మన సంస్కృతిని, 523 00:43:50,562 --> 00:43:52,479 మన చరిత్రను నేర్పుతాయి. 524 00:43:53,104 --> 00:43:56,436 ఈసారి, నాకు సరదా కథను చెప్పండి, సరేనా? 525 00:43:56,437 --> 00:43:59,353 ఈసారి, అక్బర్-బీర్బల్ కథలు చదివి వినిపిస్తాను. 526 00:43:59,354 --> 00:44:01,229 అవి చాలా సరదాగా ఉంటాయి, నిజంగా. 527 00:44:02,729 --> 00:44:05,021 హనీ ఎక్కడ? ఇంకా రాలేదు. 528 00:44:05,646 --> 00:44:06,729 చాలా ఆలస్యం అయింది. 529 00:44:07,271 --> 00:44:10,771 తను వచ్చేస్తుందిలే! ఇలాంటి పరిస్థితిలో మనం ఓర్పు వహించాలి. 530 00:44:11,896 --> 00:44:12,979 ఎలాంటి పరిస్థితి? 531 00:45:23,812 --> 00:45:24,646 ఛ! 532 00:45:49,271 --> 00:45:50,271 పదండి వెళదాం. 533 00:46:04,646 --> 00:46:05,561 ఏంటి? 534 00:46:05,562 --> 00:46:08,437 సర్, తన కూతురును తీసుకురమ్మని హనీ మమ్మల్ని పంపారు. 535 00:46:11,021 --> 00:46:12,146 మీకు హనీ తెలుసా? 536 00:46:12,646 --> 00:46:13,604 తెలుసు, సర్. 537 00:46:14,896 --> 00:46:17,146 హనీ పంపిందా, తన కూతురు మాయాను తీసుకురమ్మని? 538 00:46:17,729 --> 00:46:19,021 హా, సర్. మాయా ఇంట్లో ఉందా? 539 00:46:21,771 --> 00:46:24,437 తన పేరు మాయా కాదు. ఎవరు మీరు? 540 00:46:32,229 --> 00:46:35,479 {\an8}బుకారెస్ట్ 541 00:46:45,687 --> 00:46:47,979 బ్రేక్‌డాన్సర్ నుండి 1 కొత్త సందేశం 542 00:47:00,062 --> 00:47:01,229 అతి తెలివి వెధవ! 543 00:47:04,771 --> 00:47:06,729 దేనికోసం చూస్తున్నావు? ఆమెను వెతకండి! 544 00:47:14,937 --> 00:47:19,561 బ్రేక్‌డాన్సర్: హనీ బ్రతికే ఉంది. నీకు ఒక కూతురు ఉంది. 545 00:47:19,562 --> 00:47:23,604 వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. ఎక్కడో నైనిటాల్‌లో ఉన్నారు. 546 00:47:30,312 --> 00:47:32,104 సహాయం చెయ్ 547 00:47:37,521 --> 00:47:39,687 లేదు, లేదు, లేదు, లేదు! ఛ! 548 00:49:33,854 --> 00:49:35,853 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 549 00:49:35,854 --> 00:49:37,937 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని