1
00:00:16,104 --> 00:00:18,396
{\an8}ఆశంసా అనాథాలయం
2
00:00:22,479 --> 00:00:25,146
{\an8}హిమాచల్
ప్రదేశ్
3
00:01:09,729 --> 00:01:12,229
బనీ +
చాకో
4
00:01:28,729 --> 00:01:29,812
చాకో?
5
00:01:32,312 --> 00:01:33,854
నువ్వెంత గుర్తొచ్చావో.
6
00:01:35,021 --> 00:01:36,021
నాకు కూడా.
7
00:01:40,271 --> 00:01:42,521
హేయ్, నీ జుట్టు ఏది? ఇంకా ఇదేంటి?
8
00:01:43,229 --> 00:01:45,104
పెళ్ళి, మిత్రమా, పెళ్ళి.
9
00:01:45,562 --> 00:01:47,437
పెళ్ళి జీవితాన్ని మారుస్తుంది.
10
00:01:48,562 --> 00:01:53,686
ఒక భార్య, ఒక ఇల్లు, ఎంఎన్‌సీలో ఉద్యోగం,
రెండు ఈఎంఐలు ఇంకా ఒక బిడ్డ.
11
00:01:53,687 --> 00:01:55,978
పూర్తిగా జీవితం దిశ మారిపోయింది.
12
00:01:55,979 --> 00:01:58,479
నిన్ను ఒకరు
పెళ్ళాడడం నమ్మలేను.
13
00:01:59,562 --> 00:02:00,937
నిన్ను చూడడం సంతోషంగా ఉంది!
14
00:02:02,604 --> 00:02:04,479
ఇక్కడికి తిరిగి వస్తానని అనుకోలేదు.
15
00:02:06,229 --> 00:02:10,021
అప్పుడు లూడో మెసేజ్ వచ్చింది, హనీ...
ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.
16
00:02:10,729 --> 00:02:12,687
- నీకు ఒక కూతురు కూడా ఉందా?
- అవును.
17
00:02:13,812 --> 00:02:15,021
నాకు కూతురు కూడా ఉంది.
18
00:02:15,687 --> 00:02:16,854
తను ప్రమాదంలో ఉంది.
19
00:02:18,854 --> 00:02:22,521
నిబంధనలు పెట్టడం,
పోర్టల్‌ను ప్రతి వారం గమనించడం మంచిదైంది.
20
00:02:23,479 --> 00:02:25,312
ఇదీ మన పథకం. మొదట మనం...
21
00:02:26,104 --> 00:02:27,812
ఆగు. ఆలోచించు.
22
00:02:29,854 --> 00:02:32,937
అది తిరిగి నిప్పులోకి దూకడం లాంటిది.
దూకుతావా?
23
00:02:38,854 --> 00:02:39,979
దూకుతావు!
24
00:02:52,687 --> 00:02:53,978
నువ్వు నాతో రానవసరం లేదు.
25
00:02:53,979 --> 00:02:55,312
నిన్నెవరైనా అడిగారా?
26
00:02:55,896 --> 00:02:59,146
అన్నా, చిన్నప్పటి నుండీ
మనం కోరుకున్నదొకటే, అది కుటుంబం.
27
00:02:59,812 --> 00:03:01,521
నువ్వది పొందావు.
నీకు కుటుంబం ఉంది.
28
00:03:02,396 --> 00:03:04,437
- వెనుదిరుగుతావా?
- నేను వెనుదిరగడం లేదు.
29
00:03:05,771 --> 00:03:08,603
నువ్వు కూడా నా కుటుంబంలో భాగమే!
మనం కుటుంబం. పద.
30
00:03:08,604 --> 00:03:10,729
- వద్దు, ఛాకో!
- వెళితే, కలిసి వెళతాం!
31
00:03:11,396 --> 00:03:12,562
ఇక వాదనలు అనవసరం!
32
00:03:13,812 --> 00:03:15,229
విషయమేమీ లేదు.
సభ ముగిసింది.
33
00:03:23,729 --> 00:03:25,021
ఆశంసా అనాథాలయం
34
00:03:32,062 --> 00:03:34,354
హనీ తన కూతురును
తీసుకురమ్మని పంపిందా?
35
00:03:34,646 --> 00:03:36,229
హా, సర్. మాయా ఇంట్లో ఉందా?
36
00:03:38,937 --> 00:03:41,687
తన పేరు మాయా కాదు. మీరు ఎవరు?
37
00:03:52,854 --> 00:03:53,854
వీ అంకుల్!
38
00:03:57,354 --> 00:04:01,187
ఒకటి, రెండు, మూడు, నాలుగు.
39
00:04:06,396 --> 00:04:07,937
ఐదు, ఆరు.
40
00:04:11,062 --> 00:04:13,562
ఏడు, ఎనిమిది, తొమ్మిది.
41
00:04:56,104 --> 00:04:57,062
ఆమె ఇక్కడ లేదు.
42
00:05:08,771 --> 00:05:09,770
సాయం చేయండి
43
00:05:09,771 --> 00:05:12,562
లేదు! లేదు, లేదు, లేదు, లేదు! ఛ!
44
00:05:22,562 --> 00:05:24,396
ఆపండి! ఆపండి!
45
00:05:25,521 --> 00:05:26,646
పోరా!
46
00:06:04,604 --> 00:06:06,771
కేడీ అన్నా, మాకు అమ్మాయి దొరకలేదు.
47
00:06:07,646 --> 00:06:09,396
కానీ ఇక్కడేదో ఒక క్లూ ఉండే ఉంటుంది.
48
00:06:10,812 --> 00:06:12,521
ఈ ఇంట్లో ప్రతి అంగుళం వెతుకుదాం.
49
00:06:13,854 --> 00:06:15,561
తిరిగి స్థావరానికి వెళతా.
50
00:06:15,562 --> 00:06:18,187
అన్నా, కంగారుపడకండి.
నేనిక్కడ ముగించి వస్తా.
51
00:06:31,479 --> 00:06:33,646
ఆపండి. ఆపండి.
52
00:06:35,271 --> 00:06:36,936
అయ్యో! మీకు ఏమయింది?
53
00:06:36,937 --> 00:06:38,270
- బాగున్నారా?
- యాక్సిడెంట్.
54
00:06:38,271 --> 00:06:42,354
క్షమించండి, నా కూతురు ప్రమాదంలో ఉంది,
నేను తన దగ్గరికి వెళ్ళాలి.
55
00:06:50,812 --> 00:06:55,146
జాలీ బేకరీ
56
00:07:03,979 --> 00:07:05,812
జాలీ బేకరీ
57
00:07:24,396 --> 00:07:25,312
నాడియా?
58
00:07:26,437 --> 00:07:27,562
నాడియా?
59
00:07:29,437 --> 00:07:30,396
నాడియా?
60
00:07:39,937 --> 00:07:41,021
నాడియా?
61
00:07:43,479 --> 00:07:44,479
నాడియా?
62
00:07:46,104 --> 00:07:47,021
నాడియా?
63
00:07:48,979 --> 00:07:50,104
నాడియా?
64
00:07:56,521 --> 00:07:57,479
నాడియా?
65
00:07:59,146 --> 00:08:00,437
నాడియా?
66
00:08:03,104 --> 00:08:03,979
నాడియా?
67
00:08:07,646 --> 00:08:08,562
హనీ!
68
00:08:10,187 --> 00:08:11,104
నాడియా?
69
00:08:13,437 --> 00:08:15,437
- నువ్వు బాగానే ఉన్నావా?
- నాకు గాయమయింది.
70
00:08:17,021 --> 00:08:19,937
నువ్వు బాగానే ఉన్నావు! సరేనా? రా.
71
00:08:22,979 --> 00:08:26,937
హనీ, వీ అంకుల్, కదలడం లేదు.
72
00:09:17,979 --> 00:09:20,271
సీటడెల్
హాని బని
73
00:09:30,687 --> 00:09:33,937
{\an8}1992
బాంబే
74
00:09:45,104 --> 00:09:47,728
సర్, ఇది పూర్తిగా మాడింది.
పడేయనా?
75
00:09:47,729 --> 00:09:48,854
లేదు, ఉంచు.
76
00:09:49,604 --> 00:09:51,479
కానీ సర్, ఇది ఎవరు తింటారు?
77
00:10:01,354 --> 00:10:04,146
బాబా, ప్రాజెక్ట్ తల్వార్ గురించి
ఇప్పుడైనా చెప్పండి.
78
00:10:06,854 --> 00:10:09,978
నేను చెప్పేది
ఖాళీ కడుపుతో జీర్ణం కాదు. మొదలుపెట్టు.
79
00:10:09,979 --> 00:10:12,396
ధన్యవాదాలు, ఇన్ని వండకుండా ఉండాల్సింది.
80
00:10:13,937 --> 00:10:17,771
అమ్మ ఉన్నారా?
ఆరోజైనా ఆమెను కలుస్తానని అనుకున్నాను.
81
00:10:18,396 --> 00:10:21,479
- ఆవిడకోసం వేచి చూద్దాం.
- బయటకెళ్ళింది. ఈపాటికి వచ్చేస్తుంది.
82
00:10:25,312 --> 00:10:27,271
బాబా, ప్రాజెక్ట్ తల్వార్?
83
00:10:30,354 --> 00:10:32,062
ఒక ట్రాకింగ్ వ్యవస్థను ఊహించుకో,
84
00:10:32,937 --> 00:10:36,686
ఎవరినైనా ట్రాక్ చేయగలిగినది.
దేశాధినేతలను, ప్రపంచ నాయకులను,
85
00:10:36,687 --> 00:10:39,104
ప్రత్యర్థి సంస్థలను, ఏజెంట్లను, మనల్ని.
86
00:10:41,062 --> 00:10:42,228
లక్ష్యాలనే కాదు,
87
00:10:42,229 --> 00:10:45,021
వాళ్ళని సంప్రదించిన అందరినీ
ట్రాక్ చేయగలదు.
88
00:10:46,396 --> 00:10:47,479
శక్తివంతమైనది కదా?
89
00:10:48,854 --> 00:10:52,187
ఇక ఊహించు, ఈ ట్రాకింగ్ వ్యవస్థ
తప్పుడు చేతుల్లోకి వెళితే.
90
00:10:53,687 --> 00:10:56,812
లక్ష్యాలు తోలుబొమ్మలు అవుతారు,
మనం చెప్పింది చేస్తారు.
91
00:10:57,312 --> 00:11:00,395
ఎలా అంటే, తమకు అనుకూలంగా
ఎన్నికల్లో రిగ్గింగ్ చేయించడం.
92
00:11:00,396 --> 00:11:02,061
లేదా సైనిక ఒప్పందాలపై ప్రభావం.
93
00:11:02,062 --> 00:11:05,021
నిజానికి, ప్రపంచం మొత్తాన్ని...
94
00:11:07,187 --> 00:11:09,354
...గుప్పెట్లో పెట్టుకోవడం. అర్థమయిందా?
95
00:11:10,437 --> 00:11:13,062
జూనీకి ప్రాజెక్ట్ తల్వార్
అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్.
96
00:11:13,729 --> 00:11:16,271
అందుకే ఈ పనికి
నా ఉత్తమ ఏజెంట్‌ను పురమాయించాను.
97
00:11:18,021 --> 00:11:21,146
నా ఉత్తమ ఏజెంట్ ఏమి చేశాడు?
ఒక పౌరురాలిని భాగం చేశాడు.
98
00:11:23,229 --> 00:11:24,687
ఆమెతో ఏ ముప్పు ఉండదు, బాబా.
99
00:11:25,687 --> 00:11:26,771
ఏంటి అంత ఖచ్చితం?
100
00:11:27,937 --> 00:11:29,396
నాకు తను ముందే తెలుసు.
101
00:11:30,062 --> 00:11:30,896
అంతేనా?
102
00:11:31,729 --> 00:11:35,229
అవును, అంతే, బాబా.
ఇంకేముంటుంది?
103
00:11:39,479 --> 00:11:40,853
నువ్వు ఏజెంట్‌వి, రాహి.
104
00:11:40,854 --> 00:11:42,895
నీకు ముఖ్యమైనది ఒక సంబంధమే.
105
00:11:42,896 --> 00:11:44,937
అది మన కుటుంబంతో నీ సంబంధం.
106
00:11:45,521 --> 00:11:47,021
గౌరవం లేని ప్రేమ దేనికి సమానం?
107
00:11:49,187 --> 00:11:50,187
సున్నా.
108
00:11:51,937 --> 00:11:54,062
ఎక్కడి నుండి వచ్చావో
ఏనాడూ మర్చిపోకు!
109
00:11:57,229 --> 00:11:58,729
పొరపాట్లు చేయకుండా ఆపుతుంది.
110
00:12:00,312 --> 00:12:01,646
మనం చేస్తున్నది, బాబు,
111
00:12:02,729 --> 00:12:04,062
చాలా ముఖ్యమైనది.
112
00:12:05,521 --> 00:12:06,896
భోజనం చల్లారిపోతోంది.
113
00:12:07,604 --> 00:12:10,271
కోడి తిను!
అది ఊరబెట్టి వేపాను.
114
00:12:18,521 --> 00:12:20,103
ఏమయింది? బాగా లేదా?
115
00:12:20,104 --> 00:12:21,521
బాగుంది. చాలా బాగుంది.
116
00:12:23,021 --> 00:12:24,104
కాలిఫ్లవర్ తినలేదు.
117
00:12:24,937 --> 00:12:26,145
అది కూడా నేనే చేశా.
118
00:12:26,146 --> 00:12:28,354
నిజంగానా? ఇన్ని ఎలా వండారు?
119
00:12:33,937 --> 00:12:35,896
హలో, హాయ్.
120
00:12:37,937 --> 00:12:38,854
రాహి!
121
00:12:39,229 --> 00:12:41,645
- అమ్మా!
- దేవుడు చల్లగా చూడాలి!
122
00:12:41,646 --> 00:12:43,478
ఇదంతా చేయనవసరం లేదు.
123
00:12:43,479 --> 00:12:44,562
తప్పకుండా అవసరముంది!
124
00:12:45,104 --> 00:12:47,478
వాడు ఎప్పుడూ ఆకాశంలో ఉంటాడు,
నేలపైకి తీసుకురాలి.
125
00:12:47,479 --> 00:12:50,353
- కానీయ్, వంగు, వంగు.
- పరవాలేదు, బాబు.
126
00:12:50,354 --> 00:12:53,395
అమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది,
చివరకు మిమ్మల్ని కలిశాను.
127
00:12:53,396 --> 00:12:56,562
నేను చాలాసార్లు వచ్చాను,
కానీ మీరు ఎప్పుడూ లేరు.
128
00:12:57,312 --> 00:12:59,896
మీరు బాబా ఊహల్లో మాత్రమే ఉన్నారనుకున్నాను.
129
00:13:02,479 --> 00:13:04,937
అదీ సాధ్యమే. ఎవరికి తెలుసు?
130
00:13:07,812 --> 00:13:10,854
అందరికీ నా భార్యను కలిసే అదృష్టం ఉండదు.
131
00:13:13,062 --> 00:13:14,562
నా కొడుకుకే ఆ హక్కు ఉంది.
132
00:13:16,521 --> 00:13:17,562
ధన్యవాదాలు, బాబా.
133
00:13:25,479 --> 00:13:26,686
దగ్గరగా చూపగలవా?
134
00:13:26,687 --> 00:13:27,937
- సరే.
- ఏమైనా తెలిసిందా?
135
00:13:28,604 --> 00:13:30,145
నలుగురబ్బాయిలు,
ఒక హనీ ట్రాప్.
136
00:13:30,146 --> 00:13:32,686
వాళ్ళు నిపుణులు.
కెమెరాలో అస్సలు జాడ లేదు.
137
00:13:32,687 --> 00:13:34,353
నేను అది చూసేశాను.
138
00:13:34,354 --> 00:13:37,396
ఇది చూడండి, డిసౌజా ప్రకారం,
ఆమె పేరు నూరి.
139
00:13:38,021 --> 00:13:41,146
ఖచ్చితంగా నకిలీ పేరు.
ఆమె హిందీ సినిమాలలో చిన్న నటి.
140
00:13:42,604 --> 00:13:43,562
త్వరలో దొరుకుతుంది.
141
00:13:45,021 --> 00:13:46,061
హలో? చెప్పండి?
142
00:13:46,062 --> 00:13:48,146
విశ్వాను కలవడం
మీకెంత ముఖ్యమో తెలుసు.
143
00:13:49,687 --> 00:13:53,521
ముందు, ఈ అమ్మాయిని కనిపెట్టండి.
అప్పుడంతా దొరుకుతారు. విశ్వా కూడా.
144
00:13:57,896 --> 00:13:59,687
{\an8}ఫియర్లెస్
నాడియా
145
00:14:23,146 --> 00:14:24,146
హనీ!
146
00:15:14,479 --> 00:15:16,645
యువరాణి, ఏమి చేస్తున్నారు?
147
00:15:16,646 --> 00:15:18,854
నేనూ ఫియర్లెస్ నాడియాను అవుతా!
148
00:15:27,396 --> 00:15:30,562
యువరాణి, త్వరగా రా, వెళదాం,
రాజుగారు చూస్తారు.
149
00:15:31,396 --> 00:15:32,479
లోపలకు వెళ్ళండి!
150
00:15:35,479 --> 00:15:39,729
ఇదిగో. కానీ రేపు టీచర్ రాకముందే
తిరిగిచ్చేయాలి. సరేనా?
151
00:15:40,229 --> 00:15:43,021
రాత్రి భోజనానికి ముందే
చదివేసి తిరిగిచ్చేస్తాను, అన్నా.
152
00:15:44,937 --> 00:15:47,687
ఆయన నిన్ను రాజభవనంలో చూశారంటే,
బాగా కొడతారు.
153
00:16:08,646 --> 00:16:10,479
హనీ. ఆగు!
154
00:16:11,396 --> 00:16:13,437
మెల్లగా! మెల్లగా, మెల్లగా.
155
00:16:16,771 --> 00:16:18,562
- ఎక్కడున్నా?
- నాతో ఉన్నావు.
156
00:16:19,646 --> 00:16:22,104
బన్నీ, నా ముఖానికి ఏమయింది?
157
00:16:22,604 --> 00:16:24,812
ఏమీ అవ్వలేదు.
కాస్త మంచి నీళ్ళు తాగు.
158
00:16:29,896 --> 00:16:32,062
ఏమయింది? నేను ఇక్కడ ఉన్నాను, కానీ...
159
00:16:32,354 --> 00:16:35,021
కాస్త ఊపిరి పీల్చుకో.
కాస్త ఊపిరి పీల్చుకో.
160
00:16:35,771 --> 00:16:36,937
నీకు ఏమీ కాదు.
161
00:17:43,521 --> 00:17:44,479
హనీ!
162
00:17:48,854 --> 00:17:50,021
నన్ను క్షమించు.
163
00:17:50,729 --> 00:17:54,312
చూడు, నువ్వు ఇప్పటివరకూ జీవిస్తున్న
జీవితం, జీవించాలనుకున్నది,
164
00:17:55,062 --> 00:17:56,604
ఆ జీవితం మర్చిపోవాలి.
165
00:17:58,104 --> 00:18:01,604
ఇకపై నటన వదిలేయాలి.
ఆ జీవితం ఇప్పుడు నీకు సురక్షితం కాదు.
166
00:18:02,604 --> 00:18:03,854
నీపై వాళ్ళ నిఘా ఉంది.
167
00:18:04,271 --> 00:18:06,062
నీ ప్రతి జాడను తుడిచేయాల్సొచ్చింది.
168
00:18:06,771 --> 00:18:07,811
నువ్వు మాయమయిపోవాలి.
169
00:18:07,812 --> 00:18:11,312
పాత హనీ,
ఆమె ఇకపై ఉండదు.
170
00:18:12,646 --> 00:18:13,979
అది చాలా ప్రమాదకరం.
171
00:18:20,062 --> 00:18:24,062
{\an8}డైమండ్ క్వీన్
172
00:18:37,021 --> 00:18:40,979
నా జీవితం ఎలా జీవించాలో
నేను నిర్ణయించుకుంటాను, నువ్వు కాదు.
173
00:18:41,854 --> 00:18:44,396
హనీ, కొత్త గుర్తింపు ఇప్పించగలను.
174
00:18:45,104 --> 00:18:46,561
మంచి ఉద్యోగం.
175
00:18:46,562 --> 00:18:49,729
నిజానికి, నువ్వు మన దేశంలో
ఎక్కడ ఉండాలన్నా, పేరు చెప్పు చాలు.
176
00:18:50,646 --> 00:18:52,896
నిన్ను అక్కడ స్థిరపరిచే బాధ్యత నాది.
177
00:19:36,187 --> 00:19:38,936
బన్నీ, మనం ఎంతో కాలం నుండి స్నేహితులం.
178
00:19:38,937 --> 00:19:41,728
నీ గురించి నాకు ఎప్పుడూ ఎందుకు చెప్పలేదు?
179
00:19:41,729 --> 00:19:43,187
నీ కథ ఏంటి?
180
00:19:50,646 --> 00:19:52,103
ఒక రోజు, నా చిన్నతనంలో,
181
00:19:52,104 --> 00:19:54,896
ఒక పెళ్ళిలో నా తల్లిదండ్రులతో
ఐస్ క్రీం తింటున్నా.
182
00:19:55,354 --> 00:19:56,687
కొందరు గూండాలు వచ్చారు...
183
00:19:59,312 --> 00:20:00,396
...కాల్పులు జరిపారు.
184
00:20:00,854 --> 00:20:01,896
నాన్నా!
185
00:20:03,062 --> 00:20:06,979
మా నాన్న పోలీస్ ఇన్స్‌పెక్టర్.
ఆయన ధైర్యంగా పోరాడారు.
186
00:20:07,771 --> 00:20:09,812
కానీ ఆ రోజు మా అమ్మానాన్నలు చనిపోయారు.
187
00:20:12,312 --> 00:20:14,271
బదులుగా, అభినందన పురస్కారం ఇచ్చారు.
188
00:20:15,146 --> 00:20:17,021
నేను ఒక అనాథాలయంలో పెరిగాను.
189
00:20:22,312 --> 00:20:27,312
అంటే, కథలో నీతి ఏంటంటే
తర్వాత నేను కసాటా ఐస్‌క్రీం తినడం లేదు.
190
00:20:29,979 --> 00:20:30,854
నన్ను క్షమించు.
191
00:20:33,104 --> 00:20:34,228
అది చాలా కాలం క్రితం.
192
00:20:34,229 --> 00:20:35,312
నాన్నా!
193
00:20:37,146 --> 00:20:38,437
నిన్ను ఒకటి అడగనా?
194
00:20:38,979 --> 00:20:42,271
మీరు ఏమి చేస్తుంటారు?
మీరు మంచివాళ్ళా లేదా చెడ్డవాళ్ళా?
195
00:20:43,104 --> 00:20:44,354
అదంత సులువైనది కాదు.
196
00:20:45,062 --> 00:20:46,937
నాకు మంచీ, చెడు చాలా స్పష్టామైనవే.
197
00:20:51,062 --> 00:20:52,354
నాన్న ఎప్పుడూ చెప్పేవారు,
198
00:20:53,437 --> 00:20:56,771
"నాణెం ఎగిరేసినప్పుడు,
ఒకరికి మంచి, ఒకరికి చెడు," అని.
199
00:20:57,854 --> 00:20:59,771
నీ ప్రకారం సరైనది చేస్తున్నావు.
200
00:21:00,229 --> 00:21:01,895
నువ్వు చూడాల్సింది అదే.
201
00:21:01,896 --> 00:21:03,646
నీ ప్రకారం,
202
00:21:04,146 --> 00:21:06,812
నువ్వు సరైన పనే చేస్తున్నావని చెప్పగలవా?
203
00:21:07,979 --> 00:21:10,854
నిత్యం, ప్రపంచంలో,
కొత్త ప్రమాదం పుట్టుకొస్తుంది.
204
00:21:11,437 --> 00:21:13,604
నిత్యం, మరింత ప్రమాదకరంగా మారుతుంది.
205
00:21:14,604 --> 00:21:17,062
సమస్య ఏమిటంటే,
అది అందిరికీ తెలుసు,
206
00:21:17,521 --> 00:21:19,104
కానీ ఎవరూ ఏమీ చేయరు.
207
00:21:21,271 --> 00:21:24,271
ఈ ప్రమాదాలు పెద్దవి కాకముందే
వాటిని అంతం చేయాలి.
208
00:21:26,354 --> 00:21:29,562
మేము చేసేది అత్యంత అవసరమైనదని
నేను నమ్ముతాను, హనీ.
209
00:21:32,062 --> 00:21:33,854
నువ్వు ఈ ఎజెన్సీలో ఎలా చేరావు?
210
00:21:37,104 --> 00:21:40,229
బాబా. నా మార్గదర్శకుడు, నాకు తండ్రి.
211
00:21:41,187 --> 00:21:43,021
మీ గొడవ దీనికోసమా?
212
00:21:47,187 --> 00:21:49,479
పోరాడాలంటే ఏదైనా పెద్ద దానికోసం పోరాడాలి.
213
00:21:50,354 --> 00:21:52,187
నన్ను ఈ ఏజెన్సీలో భాగం చేశారు.
214
00:21:52,771 --> 00:21:55,395
అకస్మాత్తుగా నాకూ విలువ ఉందని అనిపించింది.
215
00:21:55,396 --> 00:21:58,271
ఏదైనా పెద్దది చేయగలనని.
నా జీవితానికి అర్థముందని.
216
00:22:00,687 --> 00:22:03,646
నాకు సినిమాల్లో స్టంట్స్ చేయడం ఇష్టం.
నాకు సరదా.
217
00:22:04,479 --> 00:22:08,021
కానీ ఈ పనిలో
నాకు నిజమైన సంతోషం కలుగుతుంది.
218
00:22:12,479 --> 00:22:15,979
జీవితంలో ఒక దిశ ఉండడం
చాలా శక్తివంతమైన విషయం.
219
00:22:21,646 --> 00:22:25,062
2000
నైనిటాల్
220
00:22:40,187 --> 00:22:42,896
{\an8}అల్బర్ట్‌పింటో : హాయ్.
221
00:23:06,771 --> 00:23:09,396
ఆకలిగా ఉందా?
ఏదైనా తింటావా?
222
00:23:12,729 --> 00:23:14,396
మనం ఆట నియమాలు చెప్పకుందాం.
223
00:23:15,187 --> 00:23:17,729
గుర్తున్నాయి. ప్రతి రాత్రి చెప్పుకుంటాం.
224
00:23:19,771 --> 00:23:21,771
వాదించుకోకూడదు. మనల్ని వెంబడిస్తుందెవరు?
225
00:23:24,146 --> 00:23:25,020
చెడ్డవాళ్ళు.
226
00:23:25,021 --> 00:23:27,686
చెడ్డవాళ్ళు వెంబడిస్తుంటే, ఏమి చేయాలి?
227
00:23:27,687 --> 00:23:30,354
అత్యవసర బ్యాగ్ తీసుకుని, పారిపోవాలి.
228
00:23:31,229 --> 00:23:35,229
ఆ తరువాత దాక్కోవడానికి నువ్విచ్చిన
సురక్షిత జాబితాలో ఒక చోటును చూసుకుంటాను.
229
00:23:35,604 --> 00:23:38,437
- [తమిళ్] దాని తరువాత ఏమి చేస్తావు?
- నేను సందేశం పంపుతాను.
230
00:23:39,896 --> 00:23:41,312
కోడ్ పదాలు ఏంటి?
231
00:23:42,312 --> 00:23:43,771
నాకు నిద్ర వస్తోంది.
232
00:23:44,687 --> 00:23:46,646
మనం ఒక్క భాషలో మాట్లాడదామా?
233
00:23:48,479 --> 00:23:50,896
నాడియా, కోడ్ పదాలు?
234
00:23:52,771 --> 00:23:57,687
సురక్షితం. ఆట. సహాయం.
235
00:24:05,396 --> 00:24:07,020
సరే, సరే, ఇక పడుకో!
236
00:24:07,021 --> 00:24:09,312
లేదంటే ఉదయం మోగ్లీ చూడలేవు, సరేనా?
237
00:24:11,062 --> 00:24:13,396
సరే, శుభరాత్రి. ఉంటాను.
238
00:24:19,187 --> 00:24:21,687
అల్బర్ట్‌పింటో : హాయ్
బ్రేక్‌డాన్సర్ : హలో
239
00:24:25,146 --> 00:24:28,146
అల్బర్ట్‌పింటో : కొత్త సమాచారం కావాలి
240
00:24:31,521 --> 00:24:32,521
బ్రేక్‌డాన్సర్ : అభ్యర్థన
241
00:24:35,896 --> 00:24:38,145
అల్బర్ట్‌పింటో : ఆమె ఉన్న చోటు
వివరాలు పంపు.
242
00:24:38,146 --> 00:24:42,062
బ్రేక్‌డాన్సర్ : ప్రయత్నించాను. దొరకలేదు.
243
00:24:54,437 --> 00:24:56,686
అల్బర్ట్‌పింటో : వాళ్ళ స్థానిక స్థావరం?
244
00:24:56,687 --> 00:24:58,521
బ్రేక్‌డాన్సర్ : బేస్ 33
245
00:25:07,646 --> 00:25:10,061
అల్బర్ట్‌పింటో : చోటు వివరాలు పంపు
246
00:25:10,062 --> 00:25:12,479
బ్రేక్‌డాన్సర్ : కొంచెం సమయం ఇవ్వు
247
00:25:16,437 --> 00:25:18,437
అల్బర్ట్‌పింటో : ధన్యవాదాలు లూడ్
248
00:25:21,937 --> 00:25:23,103
అల్బర్ట్‌పింటో :థాంక్స్
249
00:25:23,104 --> 00:25:24,312
సైబర్ డెన్
ఇంటర్నెట్
250
00:25:25,229 --> 00:25:26,187
చాకో!
251
00:25:27,062 --> 00:25:28,686
- హనీ జాడ తెలిసిందా?
- ఉహూ.
252
00:25:28,687 --> 00:25:30,395
స్థానిక స్థావరం తెలిసింది.
253
00:25:30,396 --> 00:25:31,395
అయితే?
254
00:25:31,396 --> 00:25:34,604
వాళ్ళు హనీని పట్టుకున్నట్టయితే,
తను అక్కడే ఉండాలి.
255
00:25:36,229 --> 00:25:37,437
అయితే, ఇప్పుడు ఏంటి?
256
00:25:39,104 --> 00:25:40,353
మనం బేస్ 33కి వెళదాం.
257
00:25:40,354 --> 00:25:41,937
ఏదోఒక రోజు చంపించేస్తావు.
258
00:26:12,854 --> 00:26:13,854
పద.
259
00:26:27,021 --> 00:26:29,937
{\an8}1992
ముంబై
260
00:26:30,604 --> 00:26:33,103
లూడో! చాలా సేపటిగా చేస్తున్నావు.
261
00:26:33,104 --> 00:26:34,853
డివైజ్ నుండి డేటా పొందావా?
262
00:26:34,854 --> 00:26:38,062
ఇది ఎనిమిది జీబీ ఫైల్!
జీబీ. ఎంబీ కాదు.
263
00:26:38,812 --> 00:26:41,271
జీబీ తెలుసా?
1024 ఎంబీలు కలిపితే 1...
264
00:26:42,437 --> 00:26:45,103
అది సరళంగా చెబుతాను.
ఈ డేటాను కనుగొనడానికి,
265
00:26:45,104 --> 00:26:48,061
అది ఎక్కించడానికి
20 సీపీయూలు కొన్నాను.
266
00:26:48,062 --> 00:26:49,186
డేటా పొందుతామా?
267
00:26:49,187 --> 00:26:50,603
దానిని డీక్రిప్ట్ చేయాలి.
268
00:26:50,604 --> 00:26:51,728
అప్పుడు పొందుతామా?
269
00:26:51,729 --> 00:26:53,937
డీక్రిప్ట్ సాంకేతికత మన దగ్గర లేదు.
270
00:26:55,187 --> 00:26:57,312
అది సాంకేతికత కదా, సాధిస్తాను.
సమయం కావాలి.
271
00:26:58,812 --> 00:27:01,145
మనకు సమయం లేదు,
అది నీకూ తెలుసు.
272
00:27:01,146 --> 00:27:03,020
నువ్వేం చేస్తావో, నాకు అనవసరం.
273
00:27:03,021 --> 00:27:05,395
నాకు ఆ డేటా ఈ రాత్రికల్లా కావాలి.
274
00:27:05,396 --> 00:27:08,770
కేవలం డేటా "కావాలి" అనగానే
అది ప్రత్యక్షమయిపోదు.
275
00:27:08,771 --> 00:27:10,479
నువ్వు చేసేది చెయ్,
నేేను చే...
276
00:27:16,354 --> 00:27:17,354
హనీ?
277
00:27:18,521 --> 00:27:20,854
- నిన్ను ఆశ్చర్యపరిచేది తెచ్చాను.
- ఏంటి?
278
00:27:21,687 --> 00:27:22,771
ముఖం చూపించు.
279
00:27:25,312 --> 00:27:27,021
- చాలా నయం అయింది.
- సరే, ఏంటి?
280
00:27:28,437 --> 00:27:29,646
అక్కడ. రా, కూర్చో.
281
00:27:34,229 --> 00:27:35,103
{\an8}గైర్
కానూని
282
00:27:35,104 --> 00:27:37,604
{\an8}- ఇది ఎక్కడ దొరికింది?
- నేను ఒక ఏజెంట్‌ని.
283
00:27:43,271 --> 00:27:44,936
ఆ తెల్ల చొక్కా నువ్వే.
284
00:27:44,937 --> 00:27:47,854
నేనే! నేనే, నేనే, నేనే, నేనే, నేనే!
285
00:27:51,729 --> 00:27:53,854
జరుగు, విక్కీ!
286
00:27:55,479 --> 00:27:56,979
నువ్వా? నువ్వా?
287
00:27:57,312 --> 00:27:59,062
- అవును!
- నువ్వు!
288
00:27:59,771 --> 00:28:01,271
హీరోకి స్టంట్‌మ్యాన్ నేనే.
289
00:28:03,271 --> 00:28:05,187
ఇండియాలోనే ఉత్తమ స్టంట్‌మ్యాన్!
290
00:28:06,437 --> 00:28:07,978
ఆమె తల్లిని చంపావని
ఒప్పుకో!
291
00:28:07,979 --> 00:28:10,979
లేదు! నువ్వు కృష్ణను చంపావు!
292
00:28:15,646 --> 00:28:16,728
ఏంటి?
293
00:28:16,729 --> 00:28:19,853
అబ్బా, యాక్టర్లు అసలు
చనిపోతున్నట్టు ఎలా నటిస్తారు?
294
00:28:19,854 --> 00:28:21,937
- ఏంటి?
- అంటే, ఇదేంటి?
295
00:28:24,146 --> 00:28:25,436
- ఏంటి?
- హా!
296
00:28:25,437 --> 00:28:27,562
ఇలా ఎవరూ చనిపోరు,
అంతా అవాస్తవంగా ఉంది.
297
00:28:28,104 --> 00:28:30,020
చావడం ఎలానో చూపిస్తా.
ట్రిగ్గర్ నొక్కు.
298
00:28:30,021 --> 00:28:31,354
- పద!
- సరే!
299
00:28:34,146 --> 00:28:35,521
సరే, రెడీనా? కాల్చు!
300
00:28:39,312 --> 00:28:41,479
- మరొక్కసారి.
- సరే! ఇప్పుడు...
301
00:28:41,937 --> 00:28:43,312
- రైఫిల్‌తో!
- సరే.
302
00:28:50,271 --> 00:28:51,854
- బాగానే ఉన్నావా?
- బాగానే ఉన్నా.
303
00:28:52,896 --> 00:28:54,479
- ఇప్పుడు, నీ వంతు.
- సరే!
304
00:28:59,854 --> 00:29:02,228
చాలా మెరుగయ్యావు.
బాగా చనిపోతున్నావు.
305
00:29:02,229 --> 00:29:04,978
ఇప్పుడు పూర్తిగా సినిమా శైలిలో
చచ్చిపోవడం చూపిస్తాను.
306
00:29:04,979 --> 00:29:05,896
- సరే.
- సరేనా?
307
00:29:09,396 --> 00:29:11,687
నేను నీకు బాధాకరమైన విషయాలు చెబుతున్నాను.
308
00:29:12,354 --> 00:29:14,271
నీకు ప్రమాణాలు, వాగ్దానాలు చేస్తున్నా.
309
00:29:14,646 --> 00:29:18,354
తరువాతి జన్మలో కలవడానికి
పథకం వేస్తున్నాను. ఆ తరువాత...
310
00:29:22,521 --> 00:29:25,062
కానీ నిజ జీవిత౦లో, డమాల్ డమాల్, అ౦తా
అయిపోతు౦ది.
311
00:29:25,854 --> 00:29:28,312
ఇప్పుడు చివరి సన్నివేశం.
హీరోయిన్‌ని కాపాడాలి.
312
00:29:29,604 --> 00:29:32,687
హీరోయిన్‌ని కాపాడలేనివాడు
అసలు హీరోనే కాదు.
313
00:29:34,354 --> 00:29:35,437
నేనే హీరోయిన్‌ని!
314
00:29:36,062 --> 00:29:37,561
- నన్ను కాపాడు!
- సరే.
315
00:29:37,562 --> 00:29:39,146
వద్దూ!
316
00:29:43,146 --> 00:29:44,687
నా ప్రాణాలు కాపాడావు,
317
00:29:45,437 --> 00:29:47,271
- కానీ దానికి లక్ష్యం ఉంది.
- హా.
318
00:29:47,646 --> 00:29:51,396
నీ ఒక్క ప్రాణం కోసం
నావి వెయ్యి ప్రాణాలు అడ్డువేస్తా, హనీ!
319
00:29:53,312 --> 00:29:55,062
వద్దు, బన్నీ, వద్దు!
320
00:29:55,562 --> 00:29:58,729
ఈ జన్మలో, ఈ క్రూరమైన ప్రపంచం
మనిద్దరినీ ఒకటి కానివ్వలేదు.
321
00:29:59,312 --> 00:30:02,312
కానీ వచ్చే జన్మలో,
మనం తప్పకుండా ఒకటవుతాము!
322
00:30:03,229 --> 00:30:04,187
ఖచ్చితంగా.
323
00:30:12,771 --> 00:30:14,104
అలా ముద్దెవరు పెడతారు?
324
00:30:15,437 --> 00:30:17,062
సినిమాలలో అలానే పెడతారు.
325
00:30:21,021 --> 00:30:22,271
కానీ ఇది సినిమా కాదు.
326
00:30:52,271 --> 00:30:53,646
నేను ఏజె౦ట్ కావాలి.
327
00:30:56,187 --> 00:30:57,437
రాత్రంతా ఆలోచించాను.
328
00:30:57,937 --> 00:31:00,021
నా కలల కోసం ఇల్లు వదిలి వచ్చేశాను.
329
00:31:00,854 --> 00:31:03,062
నాకు నచ్చినట్టుగా జీవించడానికి
బాంబే వచ్చాను.
330
00:31:03,729 --> 00:31:06,271
ఇంకా కలలు, ఇష్టాలు, అన్నీ విఫలమైపోయాయి.
331
00:31:06,687 --> 00:31:09,561
నేను ఇది చేశాను, అది చేశాను,
మనుగడ కోసం అన్నీ చేశాను.
332
00:31:09,562 --> 00:31:11,271
కానీ ఏమి చేస్తున్నా, బన్నీ?
333
00:31:11,812 --> 00:31:13,686
నా జీవితంలో ఏం చేస్తున్నాను?
334
00:31:13,687 --> 00:31:15,061
ఏజెంట్ కావడం సులువు కాదు.
335
00:31:15,062 --> 00:31:16,936
- కానీ లక్ష్యం ఉంటుంది.
- అవును.
336
00:31:16,937 --> 00:31:18,228
అర్థం ఉంటుంది!
337
00:31:18,229 --> 00:31:21,604
ఆలోచించు, బన్నీ.
చావుకు దగ్గరగా వెళ్ళి, తిరిగి బ్రతికాను.
338
00:31:22,521 --> 00:31:24,228
ఈ రెండో అవకాశాన్ని
వృథా చేయను.
339
00:31:24,229 --> 00:31:27,061
ఎందుకంటే నా జీవితానికి ఒక అర్థం ఉండాలి.
నేను ఇది చేయాలి.
340
00:31:27,062 --> 00:31:28,479
నన్ను నేను
నిరూపించుకోవాలి.
341
00:31:29,312 --> 00:31:30,770
హనీ, ఇప్పుడు తూటా తగిలింది.
342
00:31:30,771 --> 00:31:33,146
- ఈసారి...
- నువ్వు చేయగలిగితే, నేనూ చేయగలను.
343
00:31:34,104 --> 00:31:35,811
అది పూర్తిగా ఊహించలేనిది.
344
00:31:35,812 --> 00:31:37,436
దాక్కోగలను,
తప్పించుకోగలను.
345
00:31:37,437 --> 00:31:39,479
నొప్పిని భరించగలను,
ఏదైనా నేర్చుకోగలను.
346
00:31:39,979 --> 00:31:42,645
కన్నీరు ఆపుకోగలను,
తిరిగి పోరాడగలను, బతకగలను.
347
00:31:42,646 --> 00:31:43,812
ఎప్పుడూ బ్రతికుతాను!
348
00:31:45,271 --> 00:31:47,479
నేను ఒక ప్రత్యేకమైన దాన్ని, నాకది తెలుసు.
349
00:31:49,271 --> 00:31:51,687
- నీ డైలాగులు నువ్వే రాస్తావా?
- అందుకే ఇంగ్లీషువి.
350
00:31:54,354 --> 00:31:57,062
దయచేసి ఒప్పుకో, బన్నీ,
నా జీవితంలో ఇది కావాలి.
351
00:31:57,604 --> 00:31:59,312
నీకు నాలాంటివాళ్ళు ఒకరు కావాలి.
352
00:32:00,979 --> 00:32:01,979
ఒప్పుకో.
353
00:32:10,896 --> 00:32:14,854
ఒక సాధారణ నటిని మన కుటుంబంలో
చేర్చాలని అనుకుంటున్నావా?
354
00:32:15,937 --> 00:32:17,520
బాబా, తను సాధారణ అమ్మాయి కాదు.
355
00:32:17,521 --> 00:32:19,896
ఆమె కొత్తే కానీ
డిసౌజాని మళ్ళి౦చి౦ది.
356
00:32:20,437 --> 00:32:23,436
మాకు డిస్క్ దొరకకపోతే,
ఆమె అతని గదికి వెళతానని, వెళ్ళింది.
357
00:32:23,437 --> 00:32:25,061
పట్టుబడింది, దెబ్బలు తినింది,
358
00:32:25,062 --> 00:32:26,854
కానీ పని పూర్తి చేసింది.
359
00:32:27,562 --> 00:32:29,229
ఇదంతా మన పేరు బయటపెట్టకుండా.
360
00:32:30,187 --> 00:32:33,561
తను నాకు కొంత కాలంగా తెలుసు,
నాకు ఎప్పుడూ అనిపించేంది
361
00:32:33,562 --> 00:32:35,729
తన జీవితంలో జరిగింది ఏదైనాగానీ,
362
00:32:36,354 --> 00:32:38,146
తనను ఒక ఏజెంట్‌గా తయారు చేస్తుంది.
363
00:32:38,896 --> 00:32:40,312
ఆమె దానికి తగినది, బాబా.
364
00:32:41,104 --> 00:32:42,437
మన జట్టులో ఆమె అవసరం ఉంది.
365
00:32:43,937 --> 00:32:46,604
స్పష్టంగా నువ్వు ఆమెలో ఏదో చూశావు.
366
00:32:48,062 --> 00:32:49,978
- చెడగొట్టావంటే...
- అలా జరగదు.
367
00:32:49,979 --> 00:32:51,103
నాది పూర్తి బాధ్యత.
368
00:32:51,104 --> 00:32:52,187
చెప్పానుగా...
369
00:32:55,062 --> 00:32:56,104
...నువ్వు చెడగొడితే!
370
00:33:00,021 --> 00:33:01,271
నీ భంగిమ చూపించు.
371
00:33:01,854 --> 00:33:05,187
లేదు. ఇక్కడ. ఎప్పుడూ పైన
అడ్డుపెట్టుకోవాలి, అడ్డుకోవడానికి. అంతే.
372
00:33:09,437 --> 00:33:12,353
ఇవి షూ లాగా ఉన్నా,
ఇది జీపీఎస్ ట్రాకర్.
373
00:33:12,354 --> 00:33:13,521
ఇది నేనే తయారుచేశాను.
374
00:33:14,812 --> 00:33:18,021
కాంపాక్ట్, మోర్స్ కోడ్.
ఇది కూడా నేనే చేశాను.
375
00:33:19,271 --> 00:33:22,479
ముట్టుకోకు!
నేను చెప్పేది, లిప్‌స్టిక్? వద్దు.
376
00:33:23,104 --> 00:33:24,104
మైక్రో గ్లాస్ కట్టర్
377
00:33:24,562 --> 00:33:25,728
ఆపు. ఆపు. ఆపు.
378
00:33:25,729 --> 00:33:27,937
నీ సమతుల్యత నీ లోపల నుండి రావాలి.
379
00:33:28,437 --> 00:33:29,354
ఇక్కడ నుండి.
380
00:33:32,604 --> 00:33:33,521
వేగంగా.
381
00:33:34,687 --> 00:33:35,812
మొదలుపెట్టు!
382
00:33:44,354 --> 00:33:45,687
స్క్రూ ఎవరు బిగిస్తారు?
383
00:33:50,479 --> 00:33:52,771
నలభై సెకండ్లు. చాలా నెమ్మది.
384
00:34:01,896 --> 00:34:05,645
గుర్తుంచుకో, నీ కంటే రెండింతల
ఎత్తు, బరువు ఉన్నవారిని ఎదుర్కొంటావు.
385
00:34:05,646 --> 00:34:09,311
నిన్ను కొట్టగానే నువ్వు పడిపోకుండా
చాలా దృఢంగా అవ్వాలి.
386
00:34:09,312 --> 00:34:10,312
రా.
387
00:34:12,479 --> 00:34:14,521
ఐదు, నాలుగు,
388
00:34:15,479 --> 00:34:18,478
మూడు, రెండు, ఒకటి.
389
00:34:18,479 --> 00:34:19,521
సమయం ముగిసింది!
390
00:34:21,062 --> 00:34:23,478
డేవిడ్‌ది డిస్క్
పటిష్ఠంగా ఎన్‌క్రిప్ట్ చేశారు.
391
00:34:23,479 --> 00:34:26,395
చిన్న చిన్న ముక్కలుగా డేటా పొందాను.
392
00:34:26,396 --> 00:34:28,020
పొందిన డేటా నుండి,
393
00:34:28,021 --> 00:34:30,978
అది చేయడానికి ఒక సృజనాత్మక మేధావి అవసర౦
ఉ౦దని తెలుస్తో౦ది
394
00:34:30,979 --> 00:34:33,020
- నిర్వహించడానికి...
- తెలుసులే, లూడో.
395
00:34:33,021 --> 00:34:35,021
నువ్వు ఒక మేధావివి.
సరేలే, ఇక, చెప్పు.
396
00:34:36,021 --> 00:34:37,021
ధన్యవాదాలు, బాబా.
397
00:34:37,562 --> 00:34:41,771
నేను మన వద్ద ఉన్న
డేటాబేస్‌లన్నిటినీ తిరిగి పరిశీలించాను,
398
00:34:42,812 --> 00:34:44,021
ఈ పేరు దొరికింది.
399
00:34:47,479 --> 00:34:50,061
- రఘు?
- అవును, బాబా, అదే డా. రఘు రావు.
400
00:34:50,062 --> 00:34:53,853
యూఎస్‌లో ఉన్నాడు, అతనిని ఇండియాకు
రప్పించాలని చాలామంది ప్రయత్నించారు.
401
00:34:53,854 --> 00:34:55,520
మీతో సహా, బాబా.
402
00:34:55,521 --> 00:34:58,478
అందరూ విఫలమయ్యారు,
కానీ బహుశా జూని సాధించిందేమో.
403
00:34:58,479 --> 00:35:00,895
వాళ్ళు బెంగళూరులో
ఒక ఐటీ సంస్థ ప్రారంభించారు.
404
00:35:00,896 --> 00:35:02,353
దాని పేరు యూఏ టెక్.
405
00:35:02,354 --> 00:35:06,103
అది చూడడానికి సాధారణ ఐటీ సంస్థలా ఉంటుంది,
కానీ దగ్గరగా చూస్తే,
406
00:35:06,104 --> 00:35:08,395
దానికి చాలా గట్టి భద్రత ఉంది.
407
00:35:08,396 --> 00:35:09,603
అది ఒక కోట.
408
00:35:09,604 --> 00:35:11,936
అందుకని, యూఏ ఒక ముసుగు మాత్రమే, కదా?
409
00:35:11,937 --> 00:35:14,020
అవును, బాబా. ఒక రహస్య వింగ్‌లో,
410
00:35:14,021 --> 00:35:17,186
ఒక అత్యంత భారీ నిధులతో,
రహస్య మిషన్ జరుగుతోంది.
411
00:35:17,187 --> 00:35:19,104
- ప్రాజెక్ట్...
- ప్రాజెక్ట్ తల్వార్.
412
00:35:20,271 --> 00:35:21,936
ప్రాజెక్ట్ తల్వార్ ఏ దశలో ఉంది?
413
00:35:21,937 --> 00:35:24,520
డేటా ప్రకారం,
అది అభివృద్ధి దశలోనే ఉంది.
414
00:35:24,521 --> 00:35:26,436
డా. రఘును తక్కువ అంచనా వేయకండి.
415
00:35:26,437 --> 00:35:28,520
అతనిపై 24 గంటలు నిఘా ఉంచండి.
416
00:35:28,521 --> 00:35:31,437
మనం ప్రాజెక్ట్ తల్వార్
విజయవంతం కానీయకూడదు.
417
00:35:31,896 --> 00:35:34,687
వాళ్ళ ప్రణాళిక ఏంటి,
తరువాత అడుగు ఏంటి? కనుక్కోండి.
418
00:35:37,271 --> 00:35:39,103
నా భంగిమ, నా పట్టు, నా కాళ్ళు చూడు.
419
00:35:39,104 --> 00:35:42,354
సమాచారం కోసం
అన్నీ ప్రయత్నించాము.
420
00:35:43,312 --> 00:35:45,686
ముందు, భద్రత.
తరువాతే, ట్రిగర్ నొక్కాలి.
421
00:35:45,687 --> 00:35:47,312
ఇప్పుడు, గురి పెట్టు. కాల్చు.
422
00:35:48,812 --> 00:35:50,479
మళ్ళీ ప్రయత్నించు. బలంగా.
423
00:35:52,979 --> 00:35:54,271
ఇది నా తీరులో చేయనా?
424
00:36:05,104 --> 00:36:06,104
ప్రారంభీకుల అదృష్టం.
425
00:36:09,646 --> 00:36:10,728
ఎక్కడ నేర్చుకున్నావు?
426
00:36:10,729 --> 00:36:13,561
మా నాన్న దగ్గర
చాలా తుపాకులు ఉండేవని చెప్పాగా.
427
00:36:13,562 --> 00:36:16,479
వాటిని ముట్టుకోనిచ్చేవారు కాదు,
అందుకే నేనే నేర్చుకున్నా.
428
00:36:17,604 --> 00:36:19,646
- మీ నాన్న నేరస్తుడా?
- దాదాపు అంతే.
429
00:36:35,521 --> 00:36:36,896
నీ ద్రుష్టిని మళ్ళి౦చకు.
430
00:36:39,479 --> 00:36:40,312
ఏయ్.
431
00:36:42,687 --> 00:36:44,979
అయితే, ఇప్పుడు ఇది ఇలా ఉంటుందా?
432
00:36:45,687 --> 00:36:48,396
ప్రేమ ఉండదా, షాల్ కప్పడం ఉండదా?
433
00:36:49,146 --> 00:36:50,562
మర్చిపోకు, నా ట్రైనీవి.
434
00:36:55,312 --> 00:36:56,771
నేను ప్రయోజనాలున్న ట్రైనర్!
435
00:36:59,187 --> 00:37:00,687
- ఛీ!
- ఛీ, ఎందుకు?
436
00:37:01,979 --> 00:37:05,020
మూడు నెలలుగా
డా. రఘును, యూఏ టెక్‌ను పరిశీలిస్తున్నాం.
437
00:37:05,021 --> 00:37:07,353
సమాచారం కోసం
అన్నీ ప్రయత్నించాము.
438
00:37:07,354 --> 00:37:10,895
డా. రఘు రావు వచ్చే వారం
ఒక సమావేశం కోసం బెల్గేడ్ వెళుతున్నారు.
439
00:37:10,896 --> 00:37:13,145
సృజనాత్మక విశ్లేషణ ఇంకా
ఉపగ్రహ సాంకేతికత.
440
00:37:13,146 --> 00:37:16,395
మన సమాచారం ప్రకార౦,
డా. రఘు రావు ఎన్నో ఏళ్ళుగా ప్రయాణించలేదు.
441
00:37:16,396 --> 00:37:18,686
మరి ఇప్పుడు ఎందుకు?
అదీ ఒక సమావేశం కోసం?
442
00:37:18,687 --> 00:37:21,311
నేననుకోవడం,
ప్రాజెక్ట్ తల్వార్ ఇంకా పూర్తికాలేదు.
443
00:37:21,312 --> 00:37:24,270
అందులో ఏదో కీలకమైన అంశం మిస్ అయింది.
కోడ్ పేరు, అర్మడా.
444
00:37:24,271 --> 00:37:25,853
ఈ సమావేశం ఒక ముసుగు మాత్రమే.
445
00:37:25,854 --> 00:37:28,271
ఈ పర్యటన ముఖ్య లక్ష్యం
ఈ మిస్సింగ్ లింక్.
446
00:37:29,021 --> 00:37:30,646
మనం బెల్గ్రేడ్‌కు వెళ్ళాలి.
447
00:37:34,396 --> 00:37:35,437
జాగ్రత్త.
448
00:37:36,646 --> 00:37:39,061
జూని బృందాలు
ఆ ప్రాంతం అంతా చుట్టుముట్టుతాయి.
449
00:37:39,062 --> 00:37:41,354
తుది ప్రణాళిక
నాకు చెప్పండి. వెళ్ళండి.
450
00:37:49,687 --> 00:37:51,812
ఇరవై రెండు సెకండ్లు, అబ్బో!
451
00:37:52,229 --> 00:37:54,312
తొమ్మిది, ఎనిమిది,
452
00:37:54,979 --> 00:37:58,646
ఏడు, ఆరు, ఐదు.
453
00:38:00,604 --> 00:38:01,687
తెరుచుకుందా?
454
00:38:11,562 --> 00:38:12,687
బానే ఉన్నావా?
455
00:38:17,187 --> 00:38:18,771
నీ ద్రుష్టి మళ్ళి౦చకు!
456
00:38:33,396 --> 00:38:34,604
ఇది పని చేస్తుందంటాావా?
457
00:38:38,312 --> 00:38:39,354
కావచ్చు.
458
00:38:40,854 --> 00:38:42,312
నీ కొత్త ప్రొఫైల్ గుర్తుందా?
459
00:38:43,104 --> 00:38:44,771
తప్పుకు అవకాశం సున్నా.
460
00:38:45,604 --> 00:38:47,186
మాధవీ కుమార్, తిరుపతిలో జననం.
461
00:38:47,187 --> 00:38:48,561
అమ్మ, పల్లవి,
గైనకాలజిస్ట్
462
00:38:48,562 --> 00:38:50,186
నాన్న, చరణ్,
పశు వైద్యుడు.
463
00:38:50,187 --> 00:38:52,270
ఇద్దరు సోదరులు, విరాజ్ ఇంకా విజయ్.
464
00:38:52,271 --> 00:38:53,353
ఎక్కువ మిత్రులు లేరు
465
00:38:53,354 --> 00:38:56,520
ఒక పెంపుడు కుందేలు ఉండేది, ప్రమాదవశాత్తు
మా సోదరుడు చంపేశాడు.
466
00:38:56,521 --> 00:38:57,937
ఇక, పెంపుడు జంతువులు లేవు.
467
00:39:14,354 --> 00:39:16,604
- నీకు వివరాలు అందాయా?
- అందాయి, సర్.
468
00:39:17,437 --> 00:39:19,604
- నీ పని నీకు తెలుసుగా?
- తెలుసు, సర్.
469
00:39:22,729 --> 00:39:23,729
వాస్తవం చెబుతాను.
470
00:39:25,687 --> 00:39:29,687
మా ఏజెన్సీలో ఎప్పుడూ
ఒక్క మహిళ కూడా పని చేయలేదు.
471
00:39:35,146 --> 00:39:36,229
ఎందుకో తెలుసా?
472
00:39:40,104 --> 00:39:41,562
కారణం, నేను మహిళలను నమ్మను.
473
00:39:44,229 --> 00:39:45,604
నువ్వు మాకు భారం కావచ్చు.
474
00:39:47,104 --> 00:39:48,146
నష్టం.
475
00:39:50,771 --> 00:39:52,771
ఇది మహిళలకు మంచి చోటు కాదు.
476
00:39:55,771 --> 00:39:59,729
నాకు తెలుసు, నువ్వు ఇతర మహిళల లాగా కాదు.
477
00:40:01,771 --> 00:40:03,062
ఇదే చెప్పబోతున్నావు, కదా?
478
00:40:04,562 --> 00:40:07,478
మగవాళ్ళ కంటే
రెండింతలు కష్టపడతాను, సర్.
479
00:40:07,479 --> 00:40:10,354
అది ఎలాగూ చేయాల్సిందే. కదా?
480
00:40:14,604 --> 00:40:19,271
ఈ అమ్మాయి రుజువు చేసుకునే వరకు,
ఎ౦త తెలియాలో అ౦తే చెప్ప౦డి.
481
00:40:20,354 --> 00:40:22,020
తనను హనీ ట్రాప్‌గా వాడండి, అంతే.
482
00:40:22,021 --> 00:40:24,728
బాబా, మిమ్మల్ని నిరాశపరచను.
ఏ పొరపాట్లు జరగవు.
483
00:40:24,729 --> 00:40:26,062
ఏదైనా జరిగితే?
484
00:40:27,021 --> 00:40:28,020
బాబా...
485
00:40:28,021 --> 00:40:31,771
నిన్ను తిరిగి తీసుకువచ్చిన
చెత్తలోకే విసిరేస్తాను.
486
00:40:35,021 --> 00:40:37,686
2000
నైనిటాల్
487
00:40:37,687 --> 00:40:38,687
నకుల్ అన్నా.
488
00:40:42,562 --> 00:40:44,229
నకుల్ అన్నా, ఇది చూడు.
489
00:41:04,062 --> 00:41:06,645
కొన్ని ఆస్తి పత్రాలు దొరికాయి.
490
00:41:06,646 --> 00:41:08,186
కానీ అది వేరే చిరునామా.
491
00:41:08,187 --> 00:41:09,979
ఇక్కడ నుండి 200 కి.మీ.ల దూరం.
492
00:41:10,687 --> 00:41:12,062
సురక్షత గృహం కావచ్చు.
493
00:41:12,896 --> 00:41:14,021
నేను వెళ్ళి చూస్తా.
494
00:41:14,437 --> 00:41:15,771
దొరికితే ఎత్తుకొస్తా.
495
00:42:22,396 --> 00:42:25,521
{\an8}బేస్ 33
496
00:42:47,521 --> 00:42:50,646
ప్రవేశం దగ్గర ముగ్గురు ఏజెంట్లు,
మూడు సీసీటీవీ కెమెరాలు.
497
00:42:52,354 --> 00:42:54,271
లోపల ఇంకెన్ని ఉన్నాయేమో తెలియదు.
498
00:42:55,771 --> 00:42:59,354
కానీ పరవాలేదు. మనం వాటి సంగతి
చూసుకుందాం. ఇదివరకూ చేశాం.
499
00:43:00,521 --> 00:43:01,811
మనము జాగ్రత్తగా ఉండాలి.
500
00:43:01,812 --> 00:43:04,187
హనీ ఇక్కడ ఉండి ఉంటే,
తనను కాపాడడమే మన లక్ష్యం.
501
00:43:05,854 --> 00:43:08,437
గుర్తుందిగా, నువ్వు ప్రిడేటర్.
502
00:43:09,521 --> 00:43:10,646
నువ్వు టర్మినేటర్.
503
00:43:11,104 --> 00:43:12,145
ముఖం కడుక్కో.
504
00:43:12,146 --> 00:43:14,146
- క్షమించండి, సర్.
- డ్యూటిలో నిద్ర.
505
00:43:34,521 --> 00:43:37,312
పని మొదలుపెడదాం.
శవాలను దాచాలి.
506
00:43:38,646 --> 00:43:41,353
ముందు ఉండే కెమెరాలు పనిచేయడం లేదు.
వెళ్ళి చూడు.
507
00:43:41,354 --> 00:43:42,437
అలాగే, సర్.
508
00:43:43,896 --> 00:43:46,395
అన్నీ యూనిట్లు, వినండి.
చుట్టూ అంతా చూడండి.
509
00:43:46,396 --> 00:43:47,479
అలాగే.
510
00:44:05,104 --> 00:44:07,104
అన్నీ యూనిట్లు, వినండి.
పరిస్థితి ఏంటి?
511
00:44:28,062 --> 00:44:29,811
చాకో, అక్కడ చూడు,
నేను ఇక్కడ.
512
00:44:29,812 --> 00:44:31,228
వాళ్ళు ఉన్నారేమో చూడాలి.
513
00:44:31,229 --> 00:44:34,061
రాహి, మనకు 60 సెకండ్లు.
వాళ్ళ బృందం వచ్చేస్తోంది.
514
00:44:34,062 --> 00:44:35,146
అర్థమైంది.
515
00:45:04,312 --> 00:45:05,645
రాహి, ఇది మంచి వార్త.
516
00:45:05,646 --> 00:45:08,521
వాళ్ళు ఇక్కడ లేరు,
అంటే వాళ్ళు సురక్షితం. పద!
517
00:45:10,104 --> 00:45:11,229
పద వెళదాం!
518
00:45:12,271 --> 00:45:13,978
రాహి, ఇలా చేయకు.
మనం వెళ్ళాలి.
519
00:45:13,979 --> 00:45:15,936
వెతుకు. ఏదైనా దొరుకుతుంది.
520
00:45:15,937 --> 00:45:17,229
మనల్ని చంపిస్తావు.
521
00:45:36,062 --> 00:45:38,687
చాకో, స్థాన వివరాలు.
ఇవి హనీవేనేమో.
522
00:45:40,479 --> 00:45:42,437
వీటిని బృందంలో అందరికీ పంపారు.
523
00:45:43,062 --> 00:45:44,021
చూడు.
524
00:46:13,521 --> 00:46:14,354
చాకో.
525
00:48:29,646 --> 00:48:32,937
నువ్వు పెద్ద పొరపాటు చేశావు.
తిరిగి రాకుండా ఉండాల్సింది.
526
00:48:38,687 --> 00:48:39,812
చెత్త వెధవ!
527
00:49:17,479 --> 00:49:21,646
నేను హనీని ఎలాగైనా వెతికి పట్టుకుంటాను,
నీ కూతురును కూడా.
528
00:49:28,812 --> 00:49:29,687
బై కే డి.
529
00:49:39,229 --> 00:49:41,521
అన్నా, బాగానే ఉన్నావా?
530
00:49:41,937 --> 00:49:43,021
బాగానే ఉన్నానేమో.
531
00:49:43,979 --> 00:49:45,311
- లెగు!
- నువ్వు?
532
00:49:45,312 --> 00:49:46,729
- బాగానే ఉన్నాను.
- ఏంటి?
533
00:49:47,521 --> 00:49:49,854
ఈ చెత్త చేతిబాంబులు!
నాకు అస్సలు నచ్చవు.
534
00:49:50,396 --> 00:49:51,354
ఛ!
535
00:49:53,396 --> 00:49:55,354
- అది కే డి.
- కే డినా?
536
00:49:56,479 --> 00:49:57,937
అతనిని చంపేశావా?
537
00:50:20,604 --> 00:50:23,936
వాళ్ళ దగ్గర వివరాలు ఉన్నాయి,
అంటే, ముందే బయలుదేరి ఉంటారు.
538
00:50:23,937 --> 00:50:25,603
మనం క్షణమైనా
వృథా చేయకూడదు.
539
00:50:25,604 --> 00:50:27,229
- అక్కడికి త్వరగా వెళ్ళాలి.
- హా.
540
00:52:23,896 --> 00:52:25,895
సబ్‌టైటిల్ అనువాద కర్త సమత
541
00:52:25,896 --> 00:52:27,979
క్రియేటివ్ సూపర్‌వైజర్
నిశాంతి ఈవని