1 00:00:17,979 --> 00:00:21,437 2000 నైనిటాల్‌కి దూరంగా 2 00:00:40,771 --> 00:00:42,062 ఏమైంది? బాగానే ఉన్నావా? 3 00:00:42,896 --> 00:00:44,729 ఈ చెడ్డవాళ్ళు మనల్ని కనుగొంటారా? 4 00:00:50,604 --> 00:00:51,604 ఏంటి? 5 00:01:04,104 --> 00:01:05,353 ఎందుకు ఏడుస్తున్నావు? 6 00:01:05,354 --> 00:01:08,229 మనం మళ్ళీ ఇంకెప్పటికీ వీ అంకుల్‌ని చూడలేము, కదా? 7 00:01:10,729 --> 00:01:13,396 నీకు బాధగా ఉందని తెలుసు. నాకూ బాధగా ఉంది. 8 00:01:15,729 --> 00:01:18,396 కానీ, అక్కడి నుండి తప్పనిసరై వచ్చాం. అర్థమైంది, కదా? 9 00:01:19,146 --> 00:01:23,187 వీ అంకుల్ నేల మీద పడిపోయి ఉన్నారు. ఒంటరిగా. చనిపోయారు, కదా? 10 00:01:24,687 --> 00:01:27,104 నాకు చాలా బాధగా ఉంది. కన్నీళ్ళు వస్తున్నాయి. 11 00:01:27,812 --> 00:01:30,937 కానీ ఏడిస్తే మన౦ బలహీనులము అవుతామని నువ్వే చెప్పావుగా. 12 00:01:33,187 --> 00:01:34,437 సరే. 13 00:01:36,479 --> 00:01:37,979 రెండు నిమిషాలు ఏడవవచ్చు. 14 00:01:39,979 --> 00:01:42,646 కానీ తరువాత, కన్నీరు తుడుచుకుని, ముఖం కడుక్కో, సరేనా? 15 00:01:44,812 --> 00:01:46,312 వీ అంకుల్ కోసం ప్రార్థిస్తావా? 16 00:01:58,896 --> 00:02:01,812 ప్రియమైన దేవుడా, దయచేసి వీ అంకుల్‌ను జాగ్రత్తగా చూడు. 17 00:02:02,562 --> 00:02:04,146 అతను మంచి కేకులు చేస్తారు. 18 00:02:04,854 --> 00:02:08,353 నువ్వు అతనికి అక్కడ రెస్టారెంట్ ఇస్తే, 19 00:02:08,354 --> 00:02:13,896 వీ అంకుల్ ప్రతిరోజూ మీకు కేకులు చేసిపెడతారు. 20 00:02:14,437 --> 00:02:15,687 దేవుడి మీద ఒట్టు! 21 00:02:18,521 --> 00:02:19,521 సరేనా? 22 00:02:24,812 --> 00:02:25,812 వెళ్ళు. 23 00:02:34,646 --> 00:02:36,146 - నేను నడపనా? - వద్దు. 24 00:02:38,229 --> 00:02:41,896 నీకు ఏమనిపిస్తోంది? కేడీ బతికాడంటావా, చచ్చాడంటావా? 25 00:02:43,521 --> 00:02:44,604 ఏమో తెలియదు. 26 00:02:45,771 --> 00:02:47,646 ఇలా నడిపితే, మనం ఎలాగూ చస్తాం. 27 00:03:12,146 --> 00:03:14,479 నీకు ఆకలిగా ఉందా? నూడుల్స్? 28 00:03:15,396 --> 00:03:17,604 - సరే. - అయిపోవచ్చింది. 29 00:03:18,729 --> 00:03:20,521 నాకూ కాల్చడం నేర్చుకోవాలని ఉంది. 30 00:03:21,437 --> 00:03:22,979 చెడ్డ వాళ్ళతో పోరాడాలని ఉంది. 31 00:03:23,437 --> 00:03:26,104 - ముందు పెద్దగా అవ్వు, తరువాత నేర్చుకో. - ఒట్టు? 32 00:03:26,646 --> 00:03:27,479 ఒట్టు. 33 00:03:27,896 --> 00:03:30,812 నువ్వు మాట తప్పితే, నేను నా సొంతంగా నేర్చుకుంటాను. 34 00:03:38,479 --> 00:03:41,604 నాడియా. ఆట. 35 00:03:47,771 --> 00:03:49,562 - ఆమె సజీవంగా కావాలి. - సరే. 36 00:03:54,687 --> 00:03:55,812 లోపలకు. 37 00:03:58,187 --> 00:04:00,271 - హనీ, చెడ్డవాళ్ళు వస్తున్నారా? - అవును. 38 00:04:00,896 --> 00:04:02,395 చెడ్డవాళ్ళు వచ్చారు. నీకు? 39 00:04:02,396 --> 00:04:04,061 - ధైర్యం, భయంలేదు! - మరి నేను? 40 00:04:04,062 --> 00:04:06,271 మా అమ్మవి. నాకు ఏమీ జరగనివ్వవు. 41 00:04:12,354 --> 00:04:14,603 ఈ పాట విను, బయటకు రాకు. 42 00:04:14,604 --> 00:04:15,687 - సరేనా? - సరే. 43 00:05:08,271 --> 00:05:09,271 ఛ! 44 00:07:59,604 --> 00:08:00,812 హనీ! 45 00:08:02,187 --> 00:08:03,187 నాడియా! 46 00:08:07,312 --> 00:08:08,395 బయటకు ఎందుకొచ్చావు? 47 00:08:08,396 --> 00:08:09,646 పాట అయిపోయింది. 48 00:08:10,229 --> 00:08:12,104 సరే. నీ కళ్ళు మూసుకో. పద వెళదాం. 49 00:08:28,021 --> 00:08:29,021 ఇక్కడే ఉండు. 50 00:08:44,437 --> 00:08:45,437 హనీ? 51 00:08:50,312 --> 00:08:51,604 ఇక, పట్టుబడిపో. 52 00:08:54,604 --> 00:08:56,104 బయటకు రా. నిన్ను చంపను. 53 00:09:21,812 --> 00:09:26,479 పట్టుబడిపో, లేదా నీ కూతురును చంపాల్సి వస్తుంది. 54 00:09:38,687 --> 00:09:40,229 నాడియా. 55 00:09:41,562 --> 00:09:43,936 రా. వెళదాం. 56 00:09:43,937 --> 00:09:45,229 హనీ, రక్తం! 57 00:09:48,479 --> 00:09:50,104 పద, పద, పద! పద వెళదాం. 58 00:10:19,312 --> 00:10:20,312 హనీ! 59 00:10:26,812 --> 00:10:28,021 నాడియా, చెవులు మూసుకో. 60 00:10:32,146 --> 00:10:33,146 హనీ! 61 00:11:46,479 --> 00:11:48,646 సీటడెల్ హాని బని 62 00:12:28,187 --> 00:12:29,229 హలో? 63 00:12:30,146 --> 00:12:31,061 హలో? 64 00:12:31,062 --> 00:12:34,396 - నకుల్? - మీకు ఇప్పుడే ఫోన్ చేయబోతున్నాను. 65 00:12:35,104 --> 00:12:36,187 ఆమె దొరికిందా? 66 00:12:37,812 --> 00:12:39,729 లేదు. తప్పించుకుంది. 67 00:12:41,937 --> 00:12:45,021 క్షమించండి, అన్నా. మీరు స్థావరంలో ఉన్నారా? 68 00:12:45,521 --> 00:12:48,771 ఇప్పుడు స్థావరం అంటూ ఏమీ లేదు. ఆ వెధవ తిరిగి వచ్చాడు. 69 00:12:49,604 --> 00:12:50,604 ఎవరు? 70 00:12:56,021 --> 00:12:56,937 రాహి. 71 00:12:59,312 --> 00:13:00,604 ఇప్పుడు ప్లాన్ ఏంటి? 72 00:13:04,229 --> 00:13:06,521 ముంబైకి వచ్చి, నన్ను హెడ్‌క్వాటర్స్‌లో కలువు. 73 00:13:13,812 --> 00:13:15,687 ఇక్కడనుండీ ఎడమకు. నెమ్మదిగా. 74 00:14:21,021 --> 00:14:22,811 కారులో ముందు వెళ్ళిపోయినట్టు ఉంది. 75 00:14:22,812 --> 00:14:25,395 వెళ్ళింది, వెళుతూ నలుగురిని చంపింది. 76 00:14:25,396 --> 00:14:27,146 ఐదుగురు, నలుగురు కాదు అడవిలో ఒకరు. 77 00:14:30,021 --> 00:14:32,312 ఈ రక్తపాతం అంతా హనీ ఒక్కతే చేసింది. 78 00:14:32,771 --> 00:14:35,229 ఇదే జరుగుతుంది. శిక్షణ ఇచ్చింది ఎవరు మరి. 79 00:14:38,187 --> 00:14:40,354 తను నేను శిక్షణ ఇచ్చిన హనీ కాదు. 80 00:14:48,104 --> 00:14:52,187 1992 బెల్గ్రేడ్ 81 00:14:54,854 --> 00:14:57,561 మనందరికీ తెలుసు డాక్టర్ రఘు సమావేశంలో పాల్గొనడానికి 82 00:14:57,562 --> 00:14:59,521 ప్రాజెక్ట్ తల్వార్‌కు సంబంధం ఉందని. 83 00:15:01,771 --> 00:15:04,811 నేనూ, చాకో కొంత కాలంగా డా. రఘూనే అనుసరిస్తున్నాము. 84 00:15:04,812 --> 00:15:08,145 జూని ఏజెంట్లు అంతటా ఉన్నారు, అతనిపై నిఘా పెట్టారు. 85 00:15:08,146 --> 00:15:10,020 అతను ఖచ్చితంగా జూనిని కలుస్తాడు. 86 00:15:10,021 --> 00:15:12,437 ముందు, మనం అతన్ని కనుగొని, మైక్రోఫోన్ పెట్టాలి. 87 00:15:12,937 --> 00:15:15,062 హనీ, నువ్వు చేయాలి! 88 00:15:47,812 --> 00:15:49,021 అతను కనబడ్డాడు. 89 00:15:49,396 --> 00:15:51,603 బాగా చెయ్, మాధవీ కుమార్. ఆశ్చర్యపరుచు. 90 00:15:51,604 --> 00:15:52,604 గుడ్ లక్, హనీ. 91 00:16:15,896 --> 00:16:17,895 ఖచ్చితంగా డాక్టర్ ఆశ్చర్యపోయాడు. 92 00:16:17,896 --> 00:16:19,104 మంచిది. కొనసాగించు. 93 00:16:21,354 --> 00:16:23,603 నేనూ నా కాఫీ అలాగే చేసుకుంటాను. 94 00:16:23,604 --> 00:16:25,896 - లేదంటే, అది స్ట్రాంగ్‌గా ఉంటుంది. - అవును. 95 00:16:27,396 --> 00:16:29,145 మిమ్మల్ని కలవడం గర్వంగా ఉంది. 96 00:16:29,146 --> 00:16:31,687 నేను బెల్గ్రేడ్‌కు రావడానికి మీరే కారణమని తిరాలి. 97 00:16:32,146 --> 00:16:32,979 ఓ, నిజంగానా? 98 00:16:35,104 --> 00:16:36,770 నా పేరు మాధవీ కుమార్. 99 00:16:36,771 --> 00:16:40,229 జెనీవా యూనివర్శిటీలో, డిజైన్ ఇంజినీరింగ్‌లో పరిశోధకురాలిని. 100 00:16:40,604 --> 00:16:43,270 ఈ సమావేశంలో పాల్గొనడం నా ఎన్నో ఏళ్ళ కల. 101 00:16:43,271 --> 00:16:47,020 ఈ సంవత్సర జాబితాలో మీ పేరు చూసి, వచ్చేశాను. 102 00:16:47,021 --> 00:16:48,104 ధన్యవాదాలు. 103 00:16:49,229 --> 00:16:51,354 క్షమించు, నిన్ను కన్నార్పకుండా చూస్తున్నా. 104 00:16:52,021 --> 00:16:53,604 దయచేసి, తప్పుగా అనుకోకు. 105 00:16:54,187 --> 00:16:58,020 నిన్ను చూస్తే నాకు ఒకరు గుర్తొస్తున్నారు. మీ ఇద్దరూ ఒకేలా ఉన్నారు. 106 00:16:58,021 --> 00:16:59,395 - నిజంగానా? ఎవరు? - అవును. 107 00:16:59,396 --> 00:17:01,021 చారూ, నా భార్య. 108 00:17:02,187 --> 00:17:03,271 లేదా, గతంలో నా భార్య. 109 00:17:04,854 --> 00:17:06,271 ఇప్పుడు విడిపోయాము. 110 00:17:09,146 --> 00:17:10,520 మేము ఒకేలా ఉన్నాము. 111 00:17:10,521 --> 00:17:12,104 ఎంఐటీలో కలిసి పని చేశాము. 112 00:17:13,729 --> 00:17:16,395 తెలివైనది. ప్రపంచంలోని ఉత్తములలో ఒకరు. 113 00:17:16,396 --> 00:17:17,479 హలో, డా. రఘు. 114 00:17:18,146 --> 00:17:20,354 - హాయ్, సాషా. ఎలా ఉన్నావు? - బాగున్నాను. 115 00:17:21,354 --> 00:17:23,146 మీతో మాట్లాడాలని వేచి ఉన్నాను. 116 00:17:23,687 --> 00:17:25,104 - నేను తీస్తాను. - సరే. 117 00:17:26,437 --> 00:17:28,186 సరే, చాలా ధన్యవాదాలు. 118 00:17:28,187 --> 00:17:31,770 గత సంవత్సరం, మాస్కోలో మీ ప్రసంగం అద్భుతం. 119 00:17:31,771 --> 00:17:34,645 - ధన్యవాదాలు, మిత్రమా. - తప్పుకుండా మీతో మాట్లాడతాను. 120 00:17:34,646 --> 00:17:36,270 ధన్యవాదాలు. తప్పకుండా. రండి. 121 00:17:36,271 --> 00:17:37,812 - సరే, కలుస్తాను. - ధన్యవాదాలు. 122 00:17:39,062 --> 00:17:40,687 మిమ్మల్ని కలవడం బాగుంది. 123 00:17:41,437 --> 00:17:43,521 - మళ్ళీ కలవాలని ఆశిస్తున్నా. - ధన్యవాదాలు. 124 00:17:54,562 --> 00:17:55,645 మైక్రోఫోన్ పెట్టాను. 125 00:17:55,646 --> 00:17:58,146 బాగా చేశావు. సులభంగా, సులువుగా, నేను చెప్పానుగా. 126 00:17:58,479 --> 00:17:59,936 లూడో, మైక్రోఫోన్ చూడు. 127 00:17:59,937 --> 00:18:01,604 పనిచేస్తుంది. స్పష్టంగా! 128 00:18:06,562 --> 00:18:10,771 {\an8}2000 నైనిటాల్‌కు దూరంగా 129 00:18:29,229 --> 00:18:30,146 హనీ! 130 00:18:34,437 --> 00:18:35,771 డాక్టర్ దగ్గరికి వెళదామా? 131 00:18:37,062 --> 00:18:38,187 వద్దు, నాడియా. 132 00:18:40,271 --> 00:18:42,229 అలా పోరాడడం ఎక్కడ నేర్చుకున్నావు? 133 00:18:44,062 --> 00:18:46,061 కొన్నేళ్ళ ముందు, నేను పోలీసులో చేశాను. 134 00:18:46,062 --> 00:18:47,229 పోలీసుగానా? 135 00:18:48,604 --> 00:18:51,187 - అవును. - కానీ నువ్వు ఒక నటివని చెప్పావు. 136 00:18:54,062 --> 00:18:56,062 అవును, కానీ పోలీసుగా కూడా పని చేశాను. 137 00:18:56,521 --> 00:19:00,062 నొప్పిగా ఉంటే మాట్లాడకు. 138 00:19:02,562 --> 00:19:04,604 - నాడియా. - మాట్లాడకుండా ఉండమన్నాను. 139 00:19:08,062 --> 00:19:09,646 నేను కొంచెం సేపు పడుకోనా? 140 00:19:20,312 --> 00:19:23,312 కొంచెంసేపే. ఆ తరువాత నడపడం సులువుగా ఉంటుంది. 141 00:19:27,604 --> 00:19:29,396 - నాడియా. - ఏంటి? 142 00:19:30,354 --> 00:19:31,396 నాకు మాట ఇవ్వు. 143 00:19:32,437 --> 00:19:33,437 ఏంటి? 144 00:19:33,937 --> 00:19:36,312 - కారు బయటకు వెళ్ళనని. - సరే. 145 00:19:36,937 --> 00:19:39,312 - ఎట్టి పరిస్థితుల్లో కూడా! - సరే. 146 00:19:40,562 --> 00:19:42,062 నాడియా, మాటివ్వు! 147 00:19:42,729 --> 00:19:44,521 సరే, హనీ. మాటిస్తున్నాను! 148 00:19:45,521 --> 00:19:47,229 ఆ స్వీట్లు తిను, కానీ ఒక్కటే. 149 00:19:47,604 --> 00:19:49,771 - ఇక పడుకో. - కొంచెం సేపు అంతే. 150 00:19:54,062 --> 00:19:55,021 పదమూడు రూపాయలు. 151 00:19:55,896 --> 00:19:57,854 - నీళ్ళ సీసా? - అక్కడ ఉంది. 152 00:20:04,729 --> 00:20:05,729 చాకో. 153 00:20:07,104 --> 00:20:09,729 - పారాసెటమాల్ ఇంకా యాంటీబయాటిక్స్. - ధన్యవాదాలు. 154 00:21:05,146 --> 00:21:07,187 మురికిగా ఉంది. శుభ్రం చేస్తాను. 155 00:21:07,771 --> 00:21:09,479 లేదంటే, ఇన్ఫెక్షన్ అవుతుంది. 156 00:21:10,312 --> 00:21:13,228 నేను బయటకు వెళ్ళనని మాటిచ్చానని తెలుసు, 157 00:21:13,229 --> 00:21:15,437 కానీ ఏమి చేయమంటావు? ఎవరిని అడగాలి? 158 00:21:15,979 --> 00:21:17,979 నేనే నిర్ణయాలు తీసుకోవాలిగా. 159 00:21:21,354 --> 00:21:23,646 కొంచెం సేపు పడుకో. పది నిమిషాల్లో వచ్చేస్తాను. 160 00:21:46,979 --> 00:21:50,312 నాడియా పుస్తకం 161 00:21:53,437 --> 00:21:55,104 కాఫే క్రౌన్ 162 00:21:56,896 --> 00:21:57,896 నాడియా. 163 00:22:13,146 --> 00:22:14,146 వెళదామా? 164 00:22:41,729 --> 00:22:44,645 అంకుల్, గాయాలకు మందులు కావాలి. 165 00:22:44,646 --> 00:22:48,021 ఒక ప్యాకెట్ కాటన్, ఒక ప్యాకెట్ గ్లూకోజ్ పౌడర్, 166 00:22:48,562 --> 00:22:51,937 ఒక స్ట్రిప్ పారాసెటమాల్, ఒక ట్యూబ్ సాఫ్రోమైసిన్ ట్యూబ్, 167 00:22:52,771 --> 00:22:54,187 ఇంకా ఆరు బ్యాండేజీలు. 168 00:22:55,479 --> 00:22:56,396 సరే. 169 00:22:57,854 --> 00:22:59,896 నాడియా? నాడియా! 170 00:23:04,437 --> 00:23:06,687 నాడియా? నాడియా? 171 00:23:32,646 --> 00:23:34,229 నాడియా! నాడియా, ఎక్కు. 172 00:23:47,896 --> 00:23:50,771 {\an8}1992 బెల్గ్రేడ్ 173 00:24:01,729 --> 00:24:03,936 అతను గాజు భవనంలోకి వెళ్ళాడు, నంబర్ పది. 174 00:24:03,937 --> 00:24:06,146 జూని ఏజెంట్లు అతనికి రక్షణగా బయట ఉన్నారు. 175 00:24:08,521 --> 00:24:11,145 అదేదో షిప్పింగ్ కంపెనీ పేరుతో రిజిస్టర్ అయ్యింది. 176 00:24:11,146 --> 00:24:12,229 బాల్కన్ ఎస్‌సీ. 177 00:24:12,604 --> 00:24:14,687 బాల్కన్ ఎస్‌సీ ఆర్థిక కార్యకలాపాల తనిఖీ. 178 00:24:16,562 --> 00:24:18,853 ఎలాంటి కార్యకలాపాలు లేవు. ఇది ముసుగు మాత్రమే. 179 00:24:18,854 --> 00:24:20,686 బాల్కన్ ఎస్‌సీ షిప్పింగ్ కంపెనీ 180 00:24:20,687 --> 00:24:21,771 జూని. 181 00:24:22,437 --> 00:24:23,896 ఆ, ఆమె మీకోసం వేచి ఉంది. 182 00:24:27,896 --> 00:24:29,270 ఆడియో రావడం లేదు. 183 00:24:29,271 --> 00:24:30,353 అంటే ఏంటి? 184 00:24:30,354 --> 00:24:33,271 సిగ్నల్ లేదు, అని దానర్థం. నాకు ఏమీ వినబడడం లేదు. 185 00:24:33,646 --> 00:24:35,062 నేరుగా... ఆగు, ఆగాగు. 186 00:24:35,604 --> 00:24:36,812 కొంచెం వెనుకకు రా. 187 00:24:37,062 --> 00:24:39,437 వెనుకకు రా. వెనుకకు రా. ఆగు. 188 00:24:40,687 --> 00:24:43,186 లేదు. వెనుకకు రా. వెనుకకు, వెనుకకు. 189 00:24:43,187 --> 00:24:45,895 ఆగు. ఆగు. ఆగు. దొరికింది. దొరికింది. ఆగు. 190 00:24:45,896 --> 00:24:47,062 నీ బగ్ బోగస్‌ది. 191 00:24:48,021 --> 00:24:50,145 నీకు ఈ రాతి కట్టడాలు కనబడుతున్నాయా? 192 00:24:50,146 --> 00:24:52,187 అవి తరంగాలను అడ్డుకుంటాయి. బోగస్ బగ్గా! 193 00:24:55,312 --> 00:24:57,520 - హలో, జూని. - హలో, డా. రఘు. 194 00:24:57,521 --> 00:24:58,561 - హా. - డాక్టర్. 195 00:24:58,562 --> 00:24:59,521 హాయ్, షాన్. 196 00:25:00,396 --> 00:25:01,771 లోపలకు రా. తలుపు వెయ్. 197 00:25:03,562 --> 00:25:05,395 చాలా కాలం అయింది, కదా? 198 00:25:05,396 --> 00:25:07,561 మీ ఏజెంట్లు నన్ననుసరిస్తున్నారని తెలుసు. 199 00:25:07,562 --> 00:25:10,062 మీరు నా ప్రతి కదలికను గమనిస్తున్నారు. మంచిది. 200 00:25:10,896 --> 00:25:13,436 అలా చేయనిచ్చాను. ఇక ఆపేయండి. 201 00:25:13,437 --> 00:25:15,395 సర్, అది మీ భద్రత కోసమే చేస్తున్నాము. 202 00:25:15,396 --> 00:25:17,186 జాగ్రత్తగా ఉండడానికే, డా. రఘు. 203 00:25:17,187 --> 00:25:19,853 రేపు సమావేశం ఎంత సున్నితమైనదో తెలుసుగా. 204 00:25:19,854 --> 00:25:22,687 ఇది నాకూ, నా మిత్రుడు మధ్య వ్యక్తిగత సమావేశం. 205 00:25:23,187 --> 00:25:25,228 మీరు ఎంఐటీలో సహోద్యోగులని తెలుసు, 206 00:25:25,229 --> 00:25:27,270 - అతను ఇది మీ కోసమే చేస్తున్నాడు. - లేదు. 207 00:25:27,271 --> 00:25:29,020 తనకెంత భయంగా ఉందో మీకు తెలియదు. 208 00:25:29,021 --> 00:25:31,603 అతను తన ప్రాణం పణంగా పెట్టి ఇది చేస్తున్నాడు. 209 00:25:31,604 --> 00:25:35,520 సరే ఇక, దయచేసి, దీన్ని నా తరహాలో నిర్వహించనివ్వండి. 210 00:25:35,521 --> 00:25:38,895 సర్, మీ మిత్రుడు వస్తాడని ఖాయపరుచుకుందామని అనుకున్నామంతే. 211 00:25:38,896 --> 00:25:42,479 అతను మీకు అర్మాడా ఎప్పుడు, ఎక్కడ ఇస్తాడో మీకు ఏమైనా చెప్పాడా? 212 00:25:43,812 --> 00:25:44,979 ఇంకా లేదు. 213 00:25:46,146 --> 00:25:47,437 ఒకరు సంప్రదిస్తారన్నాడు. 214 00:25:49,271 --> 00:25:51,479 అందుకే మిమ్మల్ని వెళ్ళమంటున్నాను. 215 00:25:52,062 --> 00:25:54,979 అతను మీ ఏజెంట్లలో ఎవరినైనా చూస్తే మాయమయిపోతాడు. 216 00:25:55,562 --> 00:25:56,562 అబ్బా ఛ. 217 00:25:58,229 --> 00:26:01,646 ఈ సమావేశం ఎప్పుడు, ఎక్కడ జరగనుందో తెలుసుకోవాలి. 218 00:26:02,312 --> 00:26:04,562 నేను డా. రఘును సమావేశంలో మళ్ళీ కలవగలను. 219 00:26:04,937 --> 00:26:06,686 ఆ సమాచారం కోసం యత్నించగలను. 220 00:26:06,687 --> 00:26:09,020 - సరే. - నీకు రక్షణ కావాలా? 221 00:26:09,021 --> 00:26:11,395 వద్దు, డా. రఘు హెచ్చరించాక, 222 00:26:11,396 --> 00:26:13,395 జూని, తన ఏజెంట్లు అతనికి దూరంగా ఉంటారు. 223 00:26:13,396 --> 00:26:15,145 ఇది మనం ఉపయోగించుకోవాలి. 224 00:26:15,146 --> 00:26:17,604 ఎక్కువగా విస్తరించామంటే బయటపడిపోతాము. 225 00:26:20,521 --> 00:26:23,854 భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది. ఇది పరిహాసంలా ఉంటుందని తెలుసు. 226 00:26:24,479 --> 00:26:27,270 తీవ్రవాదం అనేది కొత్త సహజత్వం అయిపోయింది. 227 00:26:27,271 --> 00:26:29,854 మరో అణుయుద్ధ ముప్పు పొంచి ఉంది. 228 00:26:30,729 --> 00:26:32,353 కొత్తది, మరింత ప్రమాదకర ఆయుధాలు 229 00:26:32,354 --> 00:26:34,396 ప్రపంచమంతటా అభివృద్ధి అవుతున్నాయి. 230 00:26:35,646 --> 00:26:40,229 కానీ సరైన సాంకేతికతో ప్రపంచాన్ని సురక్షితం చేయడమే నా స్వప్నం. 231 00:26:41,146 --> 00:26:43,478 ఏళ్ల పాటు టెక్నాలజీని నిర్మించి అభివృద్ధి చేశాక 232 00:26:43,479 --> 00:26:45,646 నేను ఓ ముక్తాయింపునకు వచ్చాను. 233 00:26:46,562 --> 00:26:48,812 సమాచారమే భవిష్యత్తులో ఆయుధం. 234 00:26:49,604 --> 00:26:53,896 సరైన చేతుల్లో ఉంటే, అది సురక్షిత, శాంతియుతమైన ప్రపంచం నిర్మిస్తుంది. 235 00:26:55,021 --> 00:26:59,896 అందుకే, నేను అన్నాను, భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అని. 236 00:27:00,646 --> 00:27:04,354 నా నమ్మకం, ఉపగ్రహ పర్యవేక్షణ సాంకేతికతో, మనం... 237 00:27:06,229 --> 00:27:07,604 అది అద్భుతంగా ఉంది. 238 00:27:10,562 --> 00:27:11,562 డా. రఘు. 239 00:27:19,021 --> 00:27:22,521 హనీ, డా. రఘుకు సమాచారం అందింది. ఎవరో అతనికి కార్డ్ ఇచ్చారు. 240 00:27:23,021 --> 00:27:25,311 నువ్వు ఆ కార్డ్ పొందాలి. ఏదైనా మార్గం చూడు. 241 00:27:25,312 --> 00:27:28,146 - మీ వేడి నీళ్ళు, మేడం. - సరే, ధన్యవాదాలు. 242 00:27:31,771 --> 00:27:34,646 ఇదిగోండి మీ కాఫీ, సర్. సరిగ్గా మీకూ, నాకూ నచ్చిన విధంగా. 243 00:27:35,271 --> 00:27:36,271 ధన్యవాదాలు. 244 00:27:38,146 --> 00:27:39,811 మీ మాటలు చాలా బాగున్నాయి. 245 00:27:39,812 --> 00:27:43,436 నేను రాగగలగడం సంతోషంగా ఉంది. నేను అస్సలు మానుకునే దానిని కాదు. 246 00:27:43,437 --> 00:27:44,978 - మాధవీ, కదా? - అవును. 247 00:27:44,979 --> 00:27:47,186 - ఎక్కడ నుండీ రాక? - నిజానికి మాది తిరుపతి. 248 00:27:47,187 --> 00:27:50,561 - మరి మీరు? - నాది బెంగళూరు. మల్లేశ్వరం. 249 00:27:50,562 --> 00:27:53,479 నిజానికి, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. 250 00:27:54,229 --> 00:27:57,354 మీరు ఖాళీగా ఉంటే మాట్లాడుకోవచ్చా? బహుశా భోజనం సమయంలో? 251 00:27:58,396 --> 00:28:00,103 దక్షిణ భారతీయ ఆహారం అని చెప్పు. 252 00:28:00,104 --> 00:28:01,061 ఏంటి? 253 00:28:01,062 --> 00:28:04,312 ఒక మంచి దక్షిణ భారత రెస్టారెంట్ తెలుసు. 254 00:28:04,729 --> 00:28:06,603 మీకు ఇంటి భోజనం మిస్ అయి ఉంటారు. 255 00:28:06,604 --> 00:28:08,895 ఇంటి భోజనం, బెల్గ్రేడ్‌లోనా? 256 00:28:08,896 --> 00:28:10,978 అవును. అదీ స్వచ్ఛమైన శాఖాహార భోజనం. 257 00:28:10,979 --> 00:28:12,645 లూడో, దక్షిణ భారత రెస్టారెంట్? 258 00:28:12,646 --> 00:28:15,604 - లేదు. అసాధ్యం. - అసాధ్యం. హాస్యమాడుతున్నావు. 259 00:28:16,812 --> 00:28:17,770 లూడో, కనీసం చూడు! 260 00:28:17,771 --> 00:28:19,686 - నేను దేవుడిని కాను. - సరే. 261 00:28:19,687 --> 00:28:23,521 దక్షిణ భారత రెస్టారెంట్ కాకపోయినా, కనీసం భోజనం ఏర్పాటు చేయగలమేమో. 262 00:28:25,604 --> 00:28:28,645 నిజానికి, కొంచెం ఎక్కువ చెప్పాను. 263 00:28:28,646 --> 00:28:31,979 అది దక్షిణ భారత రెస్టారెంట్ కాదు, కానీ ఖచ్చితంగా ఆ భోజనం. 264 00:28:32,562 --> 00:28:33,395 అవకాశమే లేదు. 265 00:28:33,396 --> 00:28:35,853 దేవుడిని కాను, కానీ ఖచ్చితంగా దేవుడి అవతారం. 266 00:28:35,854 --> 00:28:38,645 - పందెమా? - నేను గెలిస్తే, ఏమి బహుమతి ఇస్తారు? 267 00:28:38,646 --> 00:28:39,936 భోజనం ఖర్చు నాదే. 268 00:28:39,937 --> 00:28:43,186 - "అరగంటలో లెపో లెటో" అని చెప్పు. - సరే. 269 00:28:43,187 --> 00:28:44,854 అరగంటలో లెపో లెటోలో కలుస్తాను. 270 00:28:58,146 --> 00:29:00,186 డా. రఘు సమావేశం నుండి బయలుదేరాడు. 271 00:29:00,187 --> 00:29:03,146 జూని ముఠా అతనిని అనుసరిస్తుంది. వాళ్ళ దృష్టి మళ్ళించాలి. 272 00:29:04,687 --> 00:29:05,896 మరీ దగ్గరగా వెళ్ళకండి. 273 00:29:09,146 --> 00:29:11,979 - ప్రమాదానికి సిద్ధమా? - వెంటనే, వెంటనే నన్ను గుద్దు. 274 00:29:15,729 --> 00:29:17,146 ఏం జరుగుతోంది? 275 00:29:21,271 --> 00:29:23,145 - నువ్వు నన్ను గుద్దావు! - నువ్వే! 276 00:29:23,146 --> 00:29:24,978 - నేను గుద్దానా? - నేను గుద్దానా? 277 00:29:24,979 --> 00:29:27,270 రోడ్ మీద నుండి పద, వెధవ. ఎడమకు వెళ్ళు. 278 00:29:27,271 --> 00:29:28,687 లేదు, నేను నిన్ను గుద్దలేదు! 279 00:29:29,437 --> 00:29:30,853 - నువ్వు గుద్దావు! - పోనీయ్! 280 00:29:30,854 --> 00:29:33,145 - ఎందుకు కాదు? లేదు, ఇది కాదు! - లేదు. అడ్డులే. 281 00:29:33,146 --> 00:29:35,603 - నేనిలా చేస్తున్నా! - ఎందుకిలా చేశావు? 282 00:29:35,604 --> 00:29:36,520 ఇండికేటర్ నొక్కు! 283 00:29:36,521 --> 00:29:38,603 - ఎంత ధైర్యం, వెధవ! - నువ్వే చెత్త వెధవ. 284 00:29:38,604 --> 00:29:40,686 - ఎక్కడ నుండి వచ్చావు, ఊరా? - ఢిల్లీ, వెధవ! 285 00:29:40,687 --> 00:29:42,020 నాది బాంబే, చెత్త వెధవ! 286 00:29:42,021 --> 00:29:44,061 - ఏం చేస్తావు? - నువ్వేం చేస్తావు? 287 00:29:44,062 --> 00:29:46,228 - చెత్త వెధవలు. - వెనుకకు పదండి! 288 00:29:46,229 --> 00:29:47,770 - వెళ్ళిపోయాడా? - లేదు! 289 00:29:47,771 --> 00:29:49,395 - మరి గొడవపడు. - అదే చేస్తున్నా! 290 00:29:49,396 --> 00:29:50,353 మరి నన్ను కొట్టు! 291 00:29:50,354 --> 00:29:51,936 - హే, నువ్వు ఆగు. - మాట్లాడకు. 292 00:29:51,937 --> 00:29:53,020 - మాట్లాడకు! - ఏంటి? 293 00:29:53,021 --> 00:29:53,936 ఏమంటున్నావు? 294 00:29:53,937 --> 00:29:55,186 - మాట్లాడాలా? - మాట్లాడతా. 295 00:29:55,187 --> 00:29:56,228 నేనూ మాట్లాడతా. 296 00:29:56,229 --> 00:29:59,229 వెనుకకు వెళ్ళు, వెనుకకు. వెళ్ళు, త్వరగా. ఎడమకు. 297 00:29:59,479 --> 00:30:00,687 ఎడమకు, ఎడమకు, ఎడమకు. 298 00:30:01,354 --> 00:30:02,478 - వెళ్ళిపోయాడా? - ఆ. 299 00:30:02,479 --> 00:30:04,020 సరే, నాకు ఆయాసం వస్తోంది. పద. 300 00:30:04,021 --> 00:30:05,603 - వెళదామా? - సరే. 301 00:30:05,604 --> 00:30:07,811 ఛ! డాక్టర్ తప్పిపోయాడు. 302 00:30:07,812 --> 00:30:09,396 - కమాండ్‌కు తెలియజేయి. - సరే. 303 00:30:24,812 --> 00:30:27,896 - హాయ్. కూర్చోవచ్చా? - హా, తప్పకుండా. 304 00:30:31,812 --> 00:30:33,646 భారతదేశ ఆహారం ఉంటుందా? 305 00:30:34,854 --> 00:30:35,853 మీరే చూస్తారుగా. 306 00:30:35,854 --> 00:30:37,646 మీ ఆర్డర్ ఇస్తారా, మేడం. 307 00:30:38,854 --> 00:30:41,229 చెఫ్‌కి డా. రఘు వచ్చారని చెప్పండి. ధన్యవాదాలు. 308 00:30:42,104 --> 00:30:44,521 - ఏంటి, ఎవరు? - డా. రఘు. 309 00:30:45,646 --> 00:30:47,646 - ఆయనకు తెలుసు. - సరే. 310 00:30:53,271 --> 00:30:55,520 మీకు విశ్వనాథన్ ఆనంద్ తెలుసా? చెస్ విజేత. 311 00:30:55,521 --> 00:30:57,770 - తెలుసు. తెలివైన వాడు. - అవును. 312 00:30:57,771 --> 00:31:01,271 నేను పరిశోధించాక, అతను బెల్గ్రేడ్‌లో ఇక్కడకు వస్తారని తెలిసింది. 313 00:31:02,062 --> 00:31:03,811 దక్షిణ భారతదేశ ఆహారం కోసం. 314 00:31:03,812 --> 00:31:05,021 మంచిది. 315 00:31:06,021 --> 00:31:09,687 ఇక్కడ చెఫ్ అద్భుతమైన దక్షణ భారతదేశ వంటకాలు చేస్తారు. 316 00:31:10,562 --> 00:31:12,312 కానీ ప్రత్యేక అభ్యర్థనతోనే. 317 00:31:13,396 --> 00:31:16,812 అందుకని ఆయనను మనకోసం ఏదైనా ప్రత్యేకంగా తయారు చేయమన్నాను. 318 00:31:17,646 --> 00:31:19,812 అతనిని ఏమి చేయమని అడిగావు? ఆత్రుతగా ఉంది. 319 00:31:21,771 --> 00:31:25,021 విశేషంగా ఏమీ కాదు. మామూలు దక్షిణ భారతదేశ వంటకాలు మాత్రమే. 320 00:31:25,771 --> 00:31:28,061 మామూలు దక్షిణ భారతదేశ వంటకాలు బాగుంటాయి. 321 00:31:28,062 --> 00:31:29,479 అవును. అవును. అంతే. 322 00:31:30,187 --> 00:31:31,770 - అవును. - ఆయన కోసం. 323 00:31:31,771 --> 00:31:32,728 - అలాగా. - ఎందుకు? 324 00:31:32,729 --> 00:31:33,771 పరవాలేదు. వెళ్ళు. 325 00:31:43,479 --> 00:31:46,479 - ధన్యవాదాలు. - ధన్యవాదాలు. 326 00:31:47,396 --> 00:31:50,812 బాగా ఆలోచించావు. ఈ భోజనం ప్రతి రోజూ దొరికితే బాగుండు. 327 00:31:51,729 --> 00:31:53,395 - నేను ఏర్పాటు చేయగలను. - వద్దులే. 328 00:31:53,396 --> 00:31:56,354 - నిన్ను ఇబ్బంది పెట్టలేను. - నాకేమీ ఇబ్బంది లేదు, సర్. 329 00:32:02,687 --> 00:32:05,561 - సర్, ఏమీ అనుకోకపోతే ఒక ప్రశ్న అడుగుతాను. - అడుగు. 330 00:32:05,562 --> 00:32:09,562 మీరు ఉపగ్రహ సాంకేతికత శాంతిని పెంపొందించగలదంటే మీ ఉద్దేశమేంటి? 331 00:32:13,812 --> 00:32:15,979 చాలా కాలం క్రితం, చారు, నేను... 332 00:32:16,687 --> 00:32:19,271 నా మాజీ భార్య? గుర్తుందిగా, ఇంతకుముందు చెప్పాను. 333 00:32:20,062 --> 00:32:21,562 మాకు ఒక కల ఉండేది. 334 00:32:22,729 --> 00:32:26,146 ప్రపంచ అభివృద్ధి కోసం ఒక సాంకేతికత నిర్మించాలని. 335 00:32:26,854 --> 00:32:29,562 ఆ ప్రపంచాన్ని సురక్షితంగా జీవించగల చోటుగా మార్చాలని. 336 00:32:30,896 --> 00:32:32,312 మావి భిన్నమైన మార్గాలు, 337 00:32:33,271 --> 00:32:35,604 కానీ నేను మా కల సాకారం కోసం కొనసాగాను. 338 00:32:36,562 --> 00:32:38,479 నేను గట్టిగా నమ్ముతాను, మాధవీ, 339 00:32:39,521 --> 00:32:41,396 ఉపగ్రహ పర్యవేక్షణ సాంకేతికత 340 00:32:42,229 --> 00:32:45,021 మంచికోసం ఉపయోగించవచ్చని. అదే నా లక్ష్యం. 341 00:32:45,729 --> 00:32:49,437 అదే సమయంలో, దాన్ని వినాశనానికి ఉపయోగించవచ్చు. 342 00:32:50,646 --> 00:32:53,770 అందుకనే దాన్ని సరైన వ్యక్తుల చేతుల్లో పెట్టడం ముఖ్యం. 343 00:32:53,771 --> 00:32:56,186 అంటే, సరైన చేతుల్లో. 344 00:32:56,187 --> 00:32:59,312 సమతుల్యతను కాపాడేందుకు విధ్యంసం ముప్పు శక్తివంతమైన సాధనం. 345 00:33:02,229 --> 00:33:04,104 మాధవీ, బాగానే ఉన్నావా? మాధవీ? 346 00:33:05,354 --> 00:33:08,021 బాగానే ఉన్నావా? నీళ్ళు కావాలా? మాధవీ! 347 00:33:12,562 --> 00:33:13,896 {\an8}ఉండనిచ్చినందుకు థాంక్స్. 348 00:33:14,979 --> 00:33:18,646 {\an8}మాకు ఒక్క రాత్రికి చాలు. నేను, నా కూతురు అంతే. 349 00:33:21,687 --> 00:33:23,354 మేము ఉదయాన్నే వెళ్ళిపోతాము. 350 00:33:57,687 --> 00:34:00,978 నేనేం చేశానని నాకు ఈ శిక్ష? 351 00:34:00,979 --> 00:34:02,062 గోడవైపు తిరుగు. 352 00:34:04,104 --> 00:34:07,271 నువ్వు మాట్లాడవచ్చని చెప్పేదాకా నీకు మాట్లాడే అనుమతి లేదు. 353 00:34:08,104 --> 00:34:09,520 నువ్వు మాటతప్పావు. 354 00:34:09,521 --> 00:34:12,645 నీకు మాటిచ్చినప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. 355 00:34:12,646 --> 00:34:15,020 నేను తప్పినప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. 356 00:34:15,021 --> 00:34:17,687 "పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించాలి" అని చెప్పావు. 357 00:34:18,187 --> 00:34:21,520 నేను నీ సలహా పాటించకూడదూ అనుకుంటే, 358 00:34:21,521 --> 00:34:23,604 అసలు నాకు ఇవన్నీ నేర్పించకు. 359 00:34:25,771 --> 00:34:29,229 నువ్వు గాయపడ్డావు, అందుకని మందులు తేవడానికని వెళ్ళాను. 360 00:34:29,729 --> 00:34:32,228 నాడియా, ఆట క్రమంలో ఉన్నాము. 361 00:34:32,229 --> 00:34:34,186 అంటే నా మాట వినాలి, అవునా, కాదా? 362 00:34:34,187 --> 00:34:35,561 అవును. 363 00:34:35,562 --> 00:34:38,312 ఆట క్రమంలో కారు వదిలి వెళ్ళవచ్చా? వెళ్ళవచ్చా, లేదా? 364 00:34:38,979 --> 00:34:41,478 లేదు. కానీ నీ గురించి చాలా కంగారుపడ్డాను. 365 00:34:41,479 --> 00:34:45,396 నువ్వు కారు నుండి వెళ్ళకూడదు. అంతే. ఇంక మాట్లాడకు. 366 00:34:47,021 --> 00:34:50,186 సరే. అయితే మందులు తీసుకోకు! నేనేం పట్టించుకోను. 367 00:34:50,187 --> 00:34:52,896 ఈ శిక్ష పెద్దదేమీ కాదు, తెలుసుకో. 368 00:34:53,479 --> 00:34:55,353 రోజంతా నిలబడగలను. 369 00:34:55,354 --> 00:34:57,103 నాకు గోడలను చూడడం ఇష్టం. 370 00:34:57,104 --> 00:34:59,104 గోడలకు నన్ను చూడడం ఇష్టం. 371 00:35:06,229 --> 00:35:07,271 వచ్చి, పడుకో. 372 00:35:34,646 --> 00:35:37,521 {\an8}1992 బెల్గ్రేడ్ 373 00:35:57,146 --> 00:35:59,520 ఇది చాలా కష్టంగా ఉంది. ఇది... 374 00:35:59,521 --> 00:36:02,396 హనీ ఎక్కడ? ఈపాటికి వచ్చేయాలిగా. 375 00:36:05,187 --> 00:36:06,396 అవును వచ్చేయాలి. 376 00:36:11,187 --> 00:36:12,312 చాకో. 377 00:36:16,646 --> 00:36:19,104 బాబా, మీరిలా వచ్చారేంటి? మీకు వచ్చే ప్లాన్ లేదు. 378 00:36:19,854 --> 00:36:21,104 ప్లాన్‌లు మారవచ్చు. 379 00:36:22,854 --> 00:36:27,646 మన ఏజెన్సీ భవిష్యత్తు ఈ మిషన్ విజయవంతం కావడంలో ఉంది. 380 00:36:28,312 --> 00:36:29,645 అందుకని, ఇక్కడే౦దుకు౦డను? 381 00:36:29,646 --> 00:36:31,895 నాతో ఒక కొత్త స్టార్ ఏజెంట్‌ని తెచ్చాను. 382 00:36:31,896 --> 00:36:33,562 - కేదార్‌ను కలువు. - కేడీ. 383 00:36:36,104 --> 00:36:38,896 ఇకపై ఇతను ఈ మిషన్‌లో పాల్గొంటాడు. అతనికి వివరించండి. 384 00:36:40,062 --> 00:36:44,228 అతను నీలాగానే. మొండివాడు. అతనికి లేదు అనే జవాబు కూడా నచ్చదు. 385 00:36:44,229 --> 00:36:47,520 తనను తాను నిరూపించుకోవాలని ఆత్రం. బెల్గ్రేడ్‌కు వెళదాం అన్నాను. 386 00:36:47,521 --> 00:36:50,771 నిరూపించుకో. నా ఉత్తమ ఏజెంట్‌తో పని చేసే అవకాశం ఇస్తున్నా. 387 00:36:51,687 --> 00:36:53,978 - ఏమి చేయగలవో చూద్దాం. - సరే, బాబా. 388 00:36:53,979 --> 00:36:56,311 బాబా, మనకు అదనపు సహకారం కావాలా? 389 00:36:56,312 --> 00:36:57,895 అంటే జట్టు ఏర్పాటు అయింది. 390 00:36:57,896 --> 00:37:01,895 విను... వాళ్ళకు ఎలాంటి భద్రత ఉందో మనకు తెలియదు. 391 00:37:01,896 --> 00:37:02,936 - అవునా? - అవును. 392 00:37:02,937 --> 00:37:05,145 తను ప్రణాళిక, వ్యూహాలలో దిట్ట. వాడుకోండి. 393 00:37:05,146 --> 00:37:06,521 కానీయండి, తనను వాడుకోండి. 394 00:37:08,104 --> 00:37:09,104 తప్పకుండా. 395 00:37:11,062 --> 00:37:12,062 స్వాగతం, కేడీ. 396 00:37:12,687 --> 00:37:15,436 - చాకో... - ఒక అమ్మాయి కూడా ఉండాలిగా? తను ఏది? 397 00:37:15,437 --> 00:37:19,686 అవును, మహిళా స్టార్ ఎక్కడ? కనబడడం లేదు. 398 00:37:19,687 --> 00:37:22,728 తనను డా. రఘు దగ్గరికి పంపాను. అదనపు సమాచారం కోసం. 399 00:37:22,729 --> 00:37:24,354 తను మూడు గంటలకల్లా రావాలి. 400 00:37:25,104 --> 00:37:27,562 డాక్టర్‌తో 12 గంటల వరకూ ఉంది. ఇప్పుడు 3:30 అయింది. 401 00:37:28,104 --> 00:37:30,061 నిజమే. 3:30 అయింది, రాహి. 402 00:37:30,062 --> 00:37:31,311 నా ఏజెంట్లను నమ్ముతాను. 403 00:37:31,312 --> 00:37:32,978 - తను వచ్చేస్తుంది. - సరే. 404 00:37:32,979 --> 00:37:35,770 కావాలంటే, తన చివరి లొకేషన్ చూస్తాను. 405 00:37:35,771 --> 00:37:38,104 ఎందుకు? దేనికోసం? 406 00:37:38,854 --> 00:37:40,020 చూడమని చెప్పానా? 407 00:37:40,021 --> 00:37:42,646 నేను చెప్పేదాకా వేలు కూడా కదపకు. 408 00:37:44,187 --> 00:37:46,479 - అర్థమయిందా? - సరే. 409 00:37:47,562 --> 00:37:48,729 ఇది రాహి ఆపరేషన్. 410 00:37:49,729 --> 00:37:51,812 అతను చెప్పింది చేయడం మంచిది. 411 00:37:53,646 --> 00:37:55,353 సరే, పని మొదలుపెడదాం, పదండి! 412 00:37:55,354 --> 00:37:56,437 బాబా, ఇటువైపు. 413 00:38:05,437 --> 00:38:06,437 వద్దు... 414 00:38:07,521 --> 00:38:09,728 వద్దు అంటే ఏంటి? 415 00:38:09,729 --> 00:38:11,978 ఆమెను జట్టులో తీసుకోవడం సరైన నిర్ణయమే. 416 00:38:11,979 --> 00:38:13,353 నా నిర్ణయాన్ని ప్రశ్నించకు 417 00:38:13,354 --> 00:38:16,187 నేను నీ నిర్ణయాన్ని ప్రశ్నించడం లేదు. 418 00:38:16,979 --> 00:38:21,229 నాకు ఈ కుటుంబాన్ని అందించిన నీకు కృతజ్ఞతలు తెలుపాలనే, అంతే. 419 00:38:22,187 --> 00:38:24,021 నాలో ఏమి చూశావో నాకు తెలియదు. 420 00:38:24,521 --> 00:38:27,645 అదే కదా. ఈ దేశంలో ఇంత మంది మనుషులు ఉన్నారు. మరి నువ్వే ఎందుకు? 421 00:38:27,646 --> 00:38:30,562 నా భావోద్వేగ క్షణాన్ని ఎప్పుడూ పాడు చేస్తాడు. 422 00:38:33,437 --> 00:38:37,021 అన్నా, నేను బాగుంటే, 423 00:38:38,396 --> 00:38:40,104 ఆమె కూడా బాగుంటుంది. 424 00:38:41,146 --> 00:38:42,229 కంగారు పడకు. 425 00:38:48,937 --> 00:38:52,521 అవి లెక్కించావా? చాలా బాగుంది, దీనా. 426 00:38:53,312 --> 00:38:56,479 {\an8}ఇప్పుడు ఓ పని చెయ్. నీ ఎడమ చేతిలో జెమ్స్ ఉంచుకో. 427 00:38:57,312 --> 00:39:00,353 అంతే. కానీ వాటిని తినకు, సరేనా? 428 00:39:00,354 --> 00:39:03,270 నీ చేతిలో పది జెమ్స్ ఉన్నాయి, సరేనా? 429 00:39:03,271 --> 00:39:06,229 ఇప్పుడు మూడు తిను. తిన్నావా? 430 00:39:07,479 --> 00:39:09,645 ఇప్పుడు, నీ దగ్గర ఇంకా ఎన్ని జెమ్స్ ఉన్నాయి? 431 00:39:09,646 --> 00:39:12,479 ఏడు! తెలివైన పిల్లవి. 432 00:39:13,396 --> 00:39:14,396 హేయ్, దీనా. 433 00:39:15,104 --> 00:39:16,395 ఇక నాన్న వెళ్ళాలి, సరే. 434 00:39:16,396 --> 00:39:18,978 నేను వచ్చాక, మనం పక్కన కొత్తగా తెరిచిన రెస్టారెంట్ 435 00:39:18,979 --> 00:39:22,979 మెక్‌డొనాల్డ్స్‌కు వెళదాం. సరే, ఉంటాను. 436 00:39:26,229 --> 00:39:28,271 - ఏంటి? - దీనాకి ఎన్నేళ్ళు? 437 00:39:28,979 --> 00:39:30,603 - ఐదు. - ఐదు! 438 00:39:30,604 --> 00:39:31,895 అప్పుడే మొదలుపెట్టావా? 439 00:39:31,896 --> 00:39:33,896 ఐఐటీలో చేరడానికి చాలా పోటీ ఉంది. 440 00:39:34,479 --> 00:39:36,146 తనను ముందు నుండే సిద్ధం చేయాలి. 441 00:39:36,646 --> 00:39:38,271 నీ జుట్టుతో బుద్ధి కూడా పోయిందా? 442 00:39:38,812 --> 00:39:41,479 - నీకు ఏమయింది? - నీకు పిల్లలు ఉంటే తెలుస్తుంది... 443 00:39:45,396 --> 00:39:46,562 క్షమించు. 444 00:39:50,479 --> 00:39:51,437 హలో? 445 00:39:52,229 --> 00:39:54,061 మనం మళ్ళీ మాట్లాడతామని అనుకోలేదు. 446 00:39:54,062 --> 00:39:55,396 నేనూ అనుకోలేదు. 447 00:39:56,271 --> 00:39:58,270 నీ గొంతు వింటుంటే బాగుంది. 448 00:39:58,271 --> 00:40:00,229 నిన్ను నా మనసులో చాలా తిట్టుకున్నా. 449 00:40:04,271 --> 00:40:07,646 కానీ అది ఆలోచించాక, నువ్వు ఒక్కడివే బాధ్యుడివి కాదని అనిపించింది. 450 00:40:08,479 --> 00:40:09,937 చెప్పు, నీకు ఏమి కావాలి? 451 00:40:11,521 --> 00:40:15,479 ఇలా నేరుగా ఫోన్ చేయకూడదని తెలుసు. ఇది నిబంధనలకు విరుద్ధం. 452 00:40:16,979 --> 00:40:20,271 కానీ ఇది అత్యవసరం. ఇది నువ్వు ఒక్కడివే చేయగలవు. 453 00:40:45,854 --> 00:40:46,854 సత్య. 454 00:40:58,146 --> 00:40:59,521 నన్ను మోసం చేశావు, హనీ. 455 00:41:04,396 --> 00:41:05,646 కానీ నీకు ఒకటి చెప్పనా... 456 00:41:07,979 --> 00:41:09,271 ...నా మనసు విరగలేదు. 457 00:41:11,687 --> 00:41:13,021 అలా విరిగేదెప్పుడంటే... 458 00:41:14,687 --> 00:41:17,311 ...నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేస్తేనే. 459 00:41:17,312 --> 00:41:19,354 కానీ నేను నిన్ను ఎప్పుడూ నమ్మలేదు. 460 00:41:27,021 --> 00:41:31,396 నాకు... నాకు సరైనది అనిపించింది చేశాను. 461 00:41:32,146 --> 00:41:33,562 - అందుకని... - అవును, నిజమే. 462 00:41:34,979 --> 00:41:37,062 ఎనిమిదేళ్ళుగా మంచి ప్రదర్శన చేస్తున్నావు. 463 00:41:38,479 --> 00:41:41,061 అందరూ నువ్వు చనిపోయావని నమ్ముతున్నారు. 464 00:41:41,062 --> 00:41:43,104 నేను మినహా. ఎందుకో తెలుసా, హనీ? 465 00:41:45,146 --> 00:41:48,937 నా దగ్గర బలమైన సాక్ష్యం లేనిదే నేను ఏదీ నమ్మను. 466 00:41:51,062 --> 00:41:53,270 నువ్వు అది చేస్తే, నీకు ప్రమాదకరం కావచ్చు. 467 00:41:53,271 --> 00:41:56,979 నాకు ప్రమాదాలంటే భయం లేదు. నాకు మూర్ఖత్వం అంటే భయం. 468 00:42:00,854 --> 00:42:02,354 సరేలే, నీకు ఏమి కావాలి? 469 00:42:03,062 --> 00:42:04,687 నాకు ఒక ముఖ్యమైన సమాచారం కావాలి. 470 00:42:06,271 --> 00:42:07,812 - అది ప్రమాదకరం. - తప్పకుండా. 471 00:42:08,771 --> 00:42:11,146 నీకు. నువ్వు అది చేస్తే, 472 00:42:12,312 --> 00:42:13,771 నువ్వు మాయమయిపోవాలి. 473 00:42:15,187 --> 00:42:16,187 శాశ్వతంగా. 474 00:42:17,062 --> 00:42:18,771 నువ్వు బాబా ఏజెన్సీని వదిలేయాలి. 475 00:42:23,437 --> 00:42:24,604 పని ఏంటి? చెప్పు. 476 00:42:27,021 --> 00:42:28,646 నాకు బాబా ఫైల్స్ అన్నీ కావాలి. 477 00:42:33,187 --> 00:42:36,521 అందుకని డొంకతిరుగుడు వద్దు. 478 00:42:37,354 --> 00:42:38,646 సరే, వద్దు. 479 00:42:40,729 --> 00:42:42,936 నేను నా కూతురును వీటన్నిటికీ దూరంగా ఉంచాలి. 480 00:42:42,937 --> 00:42:44,270 చెప్పు, ఏమి చేయాలి? 481 00:42:44,271 --> 00:42:45,854 నాకేం కావాలో నీకు తెలుసు, హనీ. 482 00:42:46,646 --> 00:42:49,021 నీ దగ్గర అది ఉందని నాకు తెలుసు. 483 00:42:56,687 --> 00:42:57,854 నాకు అది దొరకకపోతే, 484 00:42:59,562 --> 00:43:01,646 నేను వెంటబడతాను, నీ మనసుకు... 485 00:43:03,479 --> 00:43:04,562 ...చాలా... 486 00:43:06,604 --> 00:43:07,771 ...చాలా చేరువైనవారిని. 487 00:45:04,604 --> 00:45:06,603 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 488 00:45:06,604 --> 00:45:08,687 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని