1
00:00:20,021 --> 00:00:21,853
{\an8}ముంబై
756 కి.మీ.లు
2
00:00:21,854 --> 00:00:24,020
{\an8}నీకు బాబా ఫైళ్ళు ఎందుకు?
వాటిలో ఏముంది?
3
00:00:24,021 --> 00:00:26,354
మన ఏజెన్సీ మూతపడింది.
4
00:00:26,937 --> 00:00:29,312
బాబా అన్నిటినీ తిరిగి ఎలా తెరిచారు?
5
00:00:30,312 --> 00:00:32,062
అతను హనీ వెనుక ఏజెంట్లను పంపాడు.
6
00:00:33,187 --> 00:00:34,562
అతనికి ఆమె నుండి ఏం కావాలి?
7
00:00:35,437 --> 00:00:38,187
అతను పగ కోసం
సమయం వృథా చేసుకునే మనిషి కాదు.
8
00:00:38,812 --> 00:00:40,312
బాబా సంగతి తెలుసు కనుక...
9
00:00:40,937 --> 00:00:43,146
- పెద్ద ప్లాన్ వేశాడు.
- పెద్ద ప్లాన్ వేశాడు.
10
00:00:43,729 --> 00:00:45,979
అందుకే ఇందులోకి లూడోను లాగాల్సొచ్చింది.
11
00:00:47,729 --> 00:00:49,479
లూడోకు ఇందులో ప్రమాదం తెలుసా?
12
00:00:50,812 --> 00:00:51,854
తెలుసు.
13
00:00:52,646 --> 00:00:54,021
చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
14
00:00:55,146 --> 00:00:56,146
నాకోసం.
15
00:00:57,354 --> 00:00:59,854
అవును. ఖచ్చితంగా నీకోసం అది చేస్తాడు.
16
00:01:08,854 --> 00:01:10,521
- ఏయ్, అది తీసుకురా!
- అలాగేనండి.
17
00:01:10,646 --> 00:01:12,396
- త్వరగా తీసుకురా!
- తెస్తున్నాను!
18
00:01:19,146 --> 00:01:20,521
ఇంకొకటి తీసుకురా.
19
00:01:22,354 --> 00:01:23,396
పరాటాలు.
20
00:01:31,729 --> 00:01:32,729
హనీ?
21
00:01:33,437 --> 00:01:34,437
హనీ!
22
00:01:35,187 --> 00:01:38,562
నువ్వు నటివి కావాలనుకున్నావు,
అందుకే డాన్స్ చేసేదానివి, అవునా?
23
00:01:39,562 --> 00:01:40,478
అవును.
24
00:01:40,479 --> 00:01:42,771
కానీ పోలీస్ లాగా కూడా చేశానని అన్నావు.
25
00:01:44,187 --> 00:01:45,186
అవును.
26
00:01:45,187 --> 00:01:48,354
నువ్వు పోలీసువు ఇంకా డాన్సర్
రెండూ ఎలా అయ్యావు?
27
00:01:49,396 --> 00:01:50,479
మొదట డాన్సర్‌ని,
28
00:01:51,271 --> 00:01:53,061
తరువాత పోలీసయ్యాను.
29
00:01:53,062 --> 00:01:54,520
అదే నాకు అర్థంకాలేదు.
30
00:01:54,521 --> 00:01:56,311
నీకు ఏమి అర్థం కాలేదు?
31
00:01:56,312 --> 00:01:59,395
పోలీసుల్లో పూర్తిగా
భిన్నమైన వాళ్ళు ఉంటారు.
32
00:01:59,396 --> 00:02:03,353
నైనిటాల్‌లో ఉండే పవన్ సింగ్ బాబాయ్
ఇంకా దిల్‌బర్ బాబాయ్ లాంటి వాళ్ళు.
33
00:02:03,354 --> 00:02:04,770
వాళ్ళు కనీసం పరిగెత్తలేరు.
34
00:02:04,771 --> 00:02:07,187
కానీ నువ్వు హీరోలా పోరాడుతున్నావు.
35
00:02:07,896 --> 00:02:09,104
నేను ఏజెంట్‌ని,
నాడియా.
36
00:02:09,937 --> 00:02:12,187
- ఏజెంట్?
- వాళ్ళంతా పోలీసులే,
37
00:02:12,646 --> 00:02:14,771
కానీ కొంచెం బాగా శిక్షణ పొందుతారు.
38
00:02:15,354 --> 00:02:16,479
జేమ్స్ బాండ్ లాగానా?
39
00:02:18,229 --> 00:02:19,395
జేమ్స్ బాండ్ లాగా.
40
00:02:19,396 --> 00:02:20,979
కానీ ఏజెంట్‌వి ఎలా అయ్యావు?
41
00:02:24,271 --> 00:02:25,479
మీ నాన్న వలన.
42
00:02:26,229 --> 00:02:28,061
నన్ను ఏజెంట్ అయ్యేలా ప్రోత్సహించారు.
43
00:02:28,062 --> 00:02:30,561
- కానీ ఆయన స్టంట్‌మాన్ బన్నీ.
- అవును.
44
00:02:30,562 --> 00:02:32,229
స్టంట్‌మాన్ బన్నీ కాదా?
45
00:02:32,562 --> 00:02:33,979
- అవును.
- ఆయన కూడా ఏజెంటా?
46
00:02:34,521 --> 00:02:35,396
అవును.
47
00:02:38,687 --> 00:02:40,937
హనీ, నువ్వు నిజంగా నిజమే చెబుతున్నావా?
48
00:02:44,062 --> 00:02:45,979
ఇంతకాలం నువ్వు నాతో అబద్ధమాడావా?
49
00:02:52,187 --> 00:02:53,896
అన్నిసార్లూ అబద్ధం తప్పు కాదు.
50
00:02:54,937 --> 00:02:57,229
కొన్నిసార్లు ఒక అబద్ధం నిన్ను కాపాడగలదు.
51
00:03:00,146 --> 00:03:01,979
కానీ నీతో
నేనెప్పుడూ అబద్ధమాడలేదు.
52
00:03:03,687 --> 00:03:06,146
మరి, ఇది ఇప్పుడు
ఎందుకు నాతో చెబుతున్నావు?
53
00:03:06,562 --> 00:03:10,186
నేను ఎప్పటి నుండో
నాన్న గురించి చెప్పమని అడిగాను.
54
00:03:10,187 --> 00:03:13,479
కానీ ఆయన ఫోటో కూడా చూపించలేదు.
మరి ఇప్పుడు ఎందుకు?
55
00:03:15,354 --> 00:03:16,729
ఎందుకంటే
ఇది సరైన సమయం.
56
00:03:18,521 --> 00:03:19,687
ఆయన పేరు రాహీ.
57
00:03:20,271 --> 00:03:21,271
రాహీ?
58
00:03:22,521 --> 00:03:23,729
రాహీ గంభీర్.
59
00:03:24,896 --> 00:03:28,062
అది చాలా గంభీరంగా ఉంది.
60
00:03:29,646 --> 00:03:32,396
కానీ నాన్న ఇప్పుడు ఎక్కడున్నారు?
మన సాయానికి వస్తారా?
61
00:03:35,896 --> 00:03:36,896
మేడం.
62
00:03:38,812 --> 00:03:39,979
ఇది త్వరగా తినేసెయ్.
63
00:03:42,479 --> 00:03:43,521
ఎక్కడికెళుతున్నాం?
64
00:03:44,854 --> 00:03:45,896
సురక్షిత చోటుకు.
65
00:03:46,979 --> 00:03:48,687
- ఇంటికి.
- ఇంటికా?
66
00:04:40,354 --> 00:04:42,604
సీటడెల్
హాని బని
67
00:04:52,021 --> 00:04:55,104
{\an8}ముంబైకి దూరంగా
68
00:05:07,104 --> 00:05:09,312
ఏదైనా తిందాము. సరేనా?
69
00:05:13,479 --> 00:05:17,521
నీకు తెలుసా, బాబు,
నాకూ, జీవితానికి ఒక విచిత్రమైన బంధం ఉంది.
70
00:05:18,646 --> 00:05:20,646
జీవితం నన్ను కిందకు కూలదోస్తే,
71
00:05:21,479 --> 00:05:22,979
నేను వెంటనే పైకి లేస్తా.
72
00:05:23,771 --> 00:05:26,271
అది నన్ను కిందపడేస్తుంటే,
నేను లేస్తూ ఉంటాను.
73
00:05:26,812 --> 00:05:30,686
ఇప్పుడు, నన్ను జీవితం
ఖచ్చితంగా కిందకు కూలదోస్తుంది.
74
00:05:30,687 --> 00:05:32,521
కానీ జీవితానికి తెలుసు,
75
00:05:33,729 --> 00:05:35,146
నేను మళ్ళీ లేచి నిలబడతానని.
76
00:05:39,604 --> 00:05:41,229
- రొట్టె ఇందులో ఉంది.
- సరే.
77
00:05:43,229 --> 00:05:46,061
నీకు 12 ఏళ్ళపుడు,
అనాథాశరణాలయం నుండి తీసుకొచ్చా.
78
00:05:46,062 --> 00:05:49,771
నిన్ను దత్తపుత్రుడిలా భావించను,
నా సొంత కొడుకువి, కేడీ.
79
00:05:52,229 --> 00:05:54,729
నీకోసం ఏదైనా చేస్తాను.
నీకది తెలుసు, కదా?
80
00:05:55,396 --> 00:05:57,271
- తెలుసు.
- అన్నీ నేనే స్వయంగా వండాను.
81
00:05:58,521 --> 00:06:00,271
నీకోసం. తిను, తిను.
82
00:06:01,146 --> 00:06:02,146
సరే.
83
00:06:07,437 --> 00:06:08,604
నేను...
84
00:06:11,687 --> 00:06:13,271
...నిన్ను సరిగా పెంచలేదా, బాబు?
85
00:06:14,354 --> 00:06:16,437
నా పెంపకంలో ఏదైనా లోటు ఉందా?
86
00:06:17,937 --> 00:06:21,354
- లేదు, బాబా.
- అంటే, నాతో సంతోషంగా లేవా?
87
00:06:22,562 --> 00:06:24,562
- లేదు.
- లేదా?
88
00:06:26,771 --> 00:06:28,396
మరెందుకు దె౦గుతున్నావు, బాబు?
89
00:06:31,312 --> 00:06:33,146
వడ్డిచ్చిన విస్తరిలా
సమాచారమందించా
90
00:06:34,271 --> 00:06:37,186
విందు భోజనంలా!
నీకు సిద్ధం కావడానికి సమయముంది.
91
00:06:37,187 --> 00:06:39,271
అయినా ఒక అమ్మాయిని
పట్టుకోలేకపోయావు!
92
00:06:43,021 --> 00:06:44,146
కానీయ్, తిను.
93
00:06:46,396 --> 00:06:49,896
ఈ జట్టును ఒక తాటి కిందకు తేవడానికి
రాత్రింబవళ్ళు శ్రమించాను.
94
00:06:50,854 --> 00:06:52,978
ప్రతి ఏజెంట్‌ను ఎంపిక చేశాను.
95
00:06:52,979 --> 00:06:54,396
స్వయంగా శిక్షణ ఇచ్చా.
96
00:06:55,479 --> 00:06:56,604
కానీ ఏంటి ఫలితం?
97
00:06:57,604 --> 00:07:00,104
డజన్ మంది నా ఏజెంట్లు చనిపోయారు.
98
00:07:00,604 --> 00:07:02,312
నీ పర్యవేక్షణలో, కేదార్.
99
00:07:02,771 --> 00:07:04,896
నీ చెవులు, నోరు ఒకేసారి పనిచేయవా?
100
00:07:06,687 --> 00:07:07,936
చేస్తాయి, కదా?
101
00:07:07,937 --> 00:07:10,271
అయితే నీ చెవులతో నా మాట విని,
నీ నోటితో తిను!
102
00:07:15,854 --> 00:07:16,812
అందుకనే నేను...
103
00:07:18,896 --> 00:07:20,479
ఎప్పుడూ రాహీని పొగుడుతాను.
104
00:07:22,396 --> 00:07:23,521
ఆ అబ్బాయిలో ఏదో ఉంది.
105
00:07:24,521 --> 00:07:25,896
తనేం చేశాడు? ప్లాన్ వేశాడు.
106
00:07:27,146 --> 00:07:29,771
బేస్ 33 జాడ తెలుసుకున్నాడు. అంతే!
107
00:07:32,312 --> 00:07:34,146
కేవలం వాళ్ళిద్దరే, కేదార్.
108
00:07:37,146 --> 00:07:40,021
ఆ అబ్బాయి అంతే,
ఎప్పుడూ రెండు అడుగులు ముందుంటాడు.
109
00:07:42,604 --> 00:07:44,521
కానీ ఇప్పుడు మీతో నిలబడింది నేను, కదా?
110
00:07:48,146 --> 00:07:50,478
వాడెక్కడ దాక్కున్నా, పట్టుకుంటాను.
111
00:07:50,479 --> 00:07:51,854
మీకోసం తీసుకువస్తాను.
112
00:07:52,396 --> 00:07:53,854
- మీ మీద ఒట్టు.
- వద్దు.
113
00:07:54,729 --> 00:07:55,811
నా మీద ఒట్టేయకు.
114
00:07:55,812 --> 00:07:57,021
త్వరగా పోవాలనిలేదు.
115
00:08:14,104 --> 00:08:15,687
నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను.
116
00:08:19,229 --> 00:08:21,104
బాబా, నాకు మరొక్క అవకాశం ఇవ్వండి.
117
00:08:21,729 --> 00:08:23,104
మీకు అర్మడా కావాలి, కదా?
118
00:08:24,687 --> 00:08:25,604
నేనది తీసుకొస్తా.
119
00:08:26,104 --> 00:08:28,520
- హలో. హాయ్.
- ఎక్కడ ఉండిపోయావు?
120
00:08:28,521 --> 00:08:29,854
క్షమించండి, ఆలస్యమయింది.
121
00:08:30,521 --> 00:08:32,271
- నువ్వు?
- చెప్పాగా, గుర్తుందా?
122
00:08:33,062 --> 00:08:35,687
- అవును, గుర్తుంది.
- నమస్తే, అమ్మా. కేదార్.
123
00:08:35,812 --> 00:08:39,311
ఇవన్నీ అవసరం లేదులే.
కానీ నీ గురించి చాలా విన్నాను.
124
00:08:39,312 --> 00:08:40,770
రండి, మాతో భోజనం చేయండి.
125
00:08:40,771 --> 00:08:43,687
లేదు, ఆమెకు ఏదో పని ఉంది. అది పూర్తయిందా?
126
00:08:44,146 --> 00:08:47,062
క్షమించండి, ఆ పని పూర్తి చేయాలి.
కానీ నిన్ను కలవడం సంతోషం.
127
00:09:01,854 --> 00:09:02,896
కోడి తిను.
128
00:09:14,396 --> 00:09:15,271
ఎలా ఉంది?
129
00:09:20,854 --> 00:09:21,854
బాగుంది.
130
00:09:25,271 --> 00:09:27,854
1992
బెల్గ్రేడ్
131
00:09:39,229 --> 00:09:40,229
ఏమండీ.
132
00:09:42,062 --> 00:09:43,312
[సెర్బియన్] మేల్కొన్నారు.
133
00:09:44,021 --> 00:09:45,936
అంతా బాగానే ఉంది, పడుకోండి.
134
00:09:45,937 --> 00:09:47,228
స్పృహ కోల్పోయారు.
135
00:09:47,229 --> 00:09:49,228
సెర్బియా భాష రాదు, ఇంగ్లీష్ మాత్రమే.
136
00:09:49,229 --> 00:09:50,271
సరే.
137
00:10:05,937 --> 00:10:08,728
[సెర్బియన్]ఆమెకు వివరించాలని చూశాను,
ఆమెకు అర్థంకాలేదు.
138
00:10:08,729 --> 00:10:10,146
ఇంగ్లీష్ మాత్రమే వచ్చంట.
139
00:10:10,604 --> 00:10:12,186
- ఇంగ్లీష్?
- అవును.
140
00:10:12,187 --> 00:10:13,771
నాకు ఏమయింది, డాక్టర్?
141
00:10:14,812 --> 00:10:17,021
ఏమీ కాలేదు. శుభాకాంక్షలు.
142
00:10:18,396 --> 00:10:19,229
ఏంటి?
143
00:10:20,187 --> 00:10:21,229
నువ్వు గర్భవతివి.
144
00:10:21,896 --> 00:10:22,979
తల్లివి కాబోతున్నావు.
145
00:10:23,562 --> 00:10:24,896
అలా జరగడానికి వీల్లేదు.
146
00:10:25,187 --> 00:10:27,270
అవును, రెండు నెలల గర్భవతివి.
147
00:10:27,271 --> 00:10:28,937
నీ అల్ట్రా సౌండ్ చూపిస్తా.
148
00:10:30,604 --> 00:10:31,562
ఇదిగో.
149
00:10:33,437 --> 00:10:36,437
స్పృహలో లేని నిన్ను తీసుకువచ్చిన
ఆ మంచి మనిషి,
150
00:10:36,896 --> 00:10:38,437
కంగారు పడుతున్నారు.
151
00:10:39,187 --> 00:10:41,312
లేచావా? మంచిది.
152
00:10:43,604 --> 00:10:45,770
విటమిన్లు, సప్లిమెంట్లు తెచ్చా.
153
00:10:45,771 --> 00:10:48,271
డాక్టర్ ఆదేశాలు. ఇక ఏమీ చేయలేము.
154
00:10:49,271 --> 00:10:52,479
- డాక్టర్, ఆమె వెళ్ళవచ్చా?
- వెళ్ళవచ్చు.
155
00:10:53,854 --> 00:10:55,187
వెళ్ళడానికి సిద్ధమేనా?
156
00:10:59,437 --> 00:11:00,646
ఏమీ అనుకోకపోతే...
157
00:11:03,229 --> 00:11:05,521
...నాతో రా, తి౦డానికి ఏమైనా చేస్తాను.
158
00:11:09,062 --> 00:11:11,687
దాని తరువాత మాట్లాడదాం, నువ్వు కోరుకుంటే.
159
00:11:12,687 --> 00:11:14,687
నీకు తెలుసా, నేను మంచి శ్రోతను.
160
00:11:20,687 --> 00:11:22,646
ఇంకా షాక్‌లో ఉన్నావని తెలుసు, మాధవి.
161
00:11:23,562 --> 00:11:24,854
అది చాలా పెద్ద విషయం.
162
00:11:26,771 --> 00:11:29,854
నువ్వు ఇప్పుడు బాగా విశ్రాంతి తీసుకోవాలి.
163
00:11:30,604 --> 00:11:32,979
గట్టిగా ఊపిరి పీల్చుకో.
164
00:11:34,354 --> 00:11:35,687
నీకు బాగా అనిపిస్తుంది.
165
00:11:39,437 --> 00:11:40,896
ఇదిగో. ఇది తాగు.
166
00:11:41,979 --> 00:11:43,271
ఆరోగ్యానికి మంచిది.
167
00:11:48,312 --> 00:11:49,396
జాగ్రత్త,
వేడిగా ఉంది.
168
00:11:55,854 --> 00:11:58,354
ఇది నిజంగా నీకు మంచిది.
169
00:11:59,562 --> 00:12:00,854
ముఖ్యంగా ఈ పరిస్థితిలో.
170
00:12:01,854 --> 00:12:03,979
ఎలాంటి దూకుడు నిర్ణయాలు తీసుకోకు.
171
00:12:08,187 --> 00:12:09,271
చాలా ఏళ్ళ క్రితం...
172
00:12:11,854 --> 00:12:13,437
...నా భార్య గర్భవతి అయింది...
173
00:12:14,937 --> 00:12:16,187
...నిర్ణయించుకున్నాం...
174
00:12:17,854 --> 00:12:19,396
...అది వద్దని.
175
00:12:23,021 --> 00:12:24,271
దానికి బాధపడుతున్నాను.
176
00:12:26,187 --> 00:12:27,354
నేను జీవించినంత కాలం...
177
00:12:29,896 --> 00:12:31,104
...దానికి బాధపడతా.
178
00:12:32,437 --> 00:12:35,478
దాని తరువాత, దాని నుండి బయటపడలేకపోయాము.
179
00:12:35,479 --> 00:12:36,521
మేము...
180
00:12:39,729 --> 00:12:41,437
అదే విధిరాత అనుకుంటా.
181
00:12:42,104 --> 00:12:45,604
ఏదో తీర్చాల్సిన రుణం ఉన్నట్టు ఉంది,
మనం ఈ విధంగా కలిశాము.
182
00:12:47,604 --> 00:12:49,687
నాకు కలగబోయిన కూతురువు నువ్వు కావచ్చు.
183
00:12:51,312 --> 00:12:52,896
చారును బాగా గుర్తుచేస్తున్నావు.
184
00:12:55,354 --> 00:12:58,812
నువ్వు ఒంటరివని ఎప్పుడూ అనుకోకు.
185
00:12:59,479 --> 00:13:01,145
సరేనా? నీకు నేను ఉన్నాను.
186
00:13:01,146 --> 00:13:04,436
నీకోసం ఆయుర్వేద మందులు
ప్యాక్ చేస్తాను, సరేనా?
187
00:13:04,437 --> 00:13:05,729
అవి నువ్వు తీసుకెళ్ళాలి.
188
00:13:06,146 --> 00:13:07,811
నువ్వు వేళకు భోజనం చేయాలి.
189
00:13:07,812 --> 00:13:12,271
ఆయుర్వేదలో పెరుగు అస్సలు తినకూడదు,
మజ్జిగ మాత్రమే. సరేనా, మాధవి?
190
00:13:14,771 --> 00:13:17,521
ఇలాంటి సమయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి.
191
00:13:17,937 --> 00:13:19,854
నీకేదైనా సందేహం వస్తే నాకు ఫోన్ చెయ్.
192
00:13:29,187 --> 00:13:31,396
సాంస్కృతిక కేంద్రం
యుగోస్లావియా
193
00:14:00,729 --> 00:14:02,561
ఇది డా. రఘు ఉండే హోటల్.
194
00:14:02,562 --> 00:14:05,187
మన ఏజెంట్లు దాని చుట్టూ 2.5 కి.మీ.
జల్లెడ పట్టారు.
195
00:14:05,854 --> 00:14:09,562
కానీ మనం పరిధిని తగ్గించాలి,
లేదంటే కుదరదు.
196
00:14:10,062 --> 00:14:12,729
- సున్నా పరిధిలో...
- ఆలస్యమయింది, క్షమించండి.
197
00:14:13,187 --> 00:14:15,978
- అనుకోని ప్రమాదం జరిగింది.
- బాగానే ఉన్నావా?
198
00:14:15,979 --> 00:14:19,021
ప్రమాదాలు అనుకోకుండానే జరుగుతాయి, హనీ.
199
00:14:20,021 --> 00:14:22,896
ఎలాంటి గాయం కనబడడం లేదు. కేడీ.
200
00:14:24,646 --> 00:14:27,021
నువ్వు మాకు ఏదైనా చెప్పాలా,
లేదా ప్రమాదమేనా?
201
00:14:27,979 --> 00:14:30,104
నాకు ఇచ్చిన పని నేను చేశాను.
202
00:14:30,812 --> 00:14:31,646
ఏంటి?
203
00:14:32,229 --> 00:14:33,312
లొకేషన్ దొరికింది.
204
00:14:38,646 --> 00:14:40,811
వేదిక స్థలం
సిరిలిక్‌లో రాసుంది.
205
00:14:40,812 --> 00:14:43,561
నాకు సిరిలిక్ రాదు,
గుర్తుంచుకున్నాను.
206
00:14:43,562 --> 00:14:45,603
సాంస్కృతిక కేంద్రం
యుగోస్లావియా
207
00:14:45,604 --> 00:14:47,312
నీ జ్ఞాపకశక్తి అమోఘం.
208
00:14:48,312 --> 00:14:49,312
జాబి!
209
00:14:52,979 --> 00:14:54,354
అట్లాంటిస్ ఆర్ట్ గ్యాలెరీ.
210
00:14:54,854 --> 00:14:56,645
రిపబ్లిక్ స్క్వేర్. వన్ ఏ.
211
00:14:56,646 --> 00:15:00,521
మనం అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతమంతా వెతకాలి.
212
00:15:01,104 --> 00:15:02,354
- చాకో.
- నేనూ వస్తాను.
213
00:15:03,812 --> 00:15:04,979
అతని సూచనలకై వేచిచూడు.
214
00:15:06,937 --> 00:15:08,646
సరే. నువ్వూ మాతో రావచ్చు.
215
00:15:09,687 --> 00:15:11,437
నువ్వు కొత్త కనుక
ఒక్క విషయం.
216
00:15:12,479 --> 00:15:16,479
మనం విడివిడిగా కాకుండా,
ఒక జట్టుగా పని చేస్తాం. అర్థమయిందా?
217
00:15:21,729 --> 00:15:22,896
హనీ, రా.
218
00:15:25,021 --> 00:15:26,646
హనీ, నువ్వు ఉండు.
219
00:15:36,729 --> 00:15:37,937
బాగానే ఉన్నావా, హనీ?
220
00:15:38,771 --> 00:15:40,604
బాగున్నాను, సర్. పూర్తిగా.
221
00:15:41,812 --> 00:15:42,812
మంచిది.
222
00:15:44,104 --> 00:15:45,812
రేపు ఫీల్డ్‌లోకి వెళ్ళకు.
223
00:15:46,271 --> 00:15:49,520
లేదు, పనిలో ఏదైనా ప్రమాదం జరిగితే,
అది సమస్య అవుతుంది.
224
00:15:49,521 --> 00:15:51,229
నాకేమీ కాదు. బానే ఉన్నాను, సర్.
225
00:15:51,979 --> 00:15:53,646
డిసౌజా ఆపరేషన్ గుర్తుందా?
226
00:15:54,396 --> 00:15:55,437
అక్కడేం జరిగింది?
227
00:15:55,979 --> 00:15:59,145
కెమెరాలు తప్పించుకోవడానికి
నీ సమయస్పూర్తిని వాడలేదు.
228
00:15:59,146 --> 00:16:01,312
ప్రతి కెమెరాలో నీ ముఖం కనబడుతోంది.
229
00:16:02,312 --> 00:16:04,436
- కానీ అప్పుడు...
- అప్పుడు, నాకు అర్థమయింది.
230
00:16:04,437 --> 00:16:07,271
నువ్వు ఏజెంట్‌వి కాదు, పౌరురాలివి.
231
00:16:08,146 --> 00:16:09,854
కానీ సమయస్ఫూర్తి, హనీ.
232
00:16:11,937 --> 00:16:13,146
అంతేకాకుండా, డా. రఘు...
233
00:16:14,771 --> 00:16:17,354
...నిన్ను గుర్తుపడతాడు.
సమస్యలు కొని తెచ్చుకోలేను.
234
00:16:18,854 --> 00:16:20,145
ఈ ఆపరేషన్‌లో భాగమవుతాను.
235
00:16:20,146 --> 00:16:21,936
నువ్వూ ఈ ఆపరేషన్‌లో భాగమే.
236
00:16:21,937 --> 00:16:24,103
వెళ్ళు, లూడోతో వ్యాన్‌లో కూర్చో.
237
00:16:24,104 --> 00:16:25,436
విషయాలు పరిశీలించు.
238
00:16:25,437 --> 00:16:28,604
అంటే, ఒకవేళ సహాయం కావాలంటే,
నిన్ను పిలుస్తాను.
239
00:16:32,521 --> 00:16:33,854
నిన్ను పిలవచ్చు, కదా?
240
00:16:34,729 --> 00:16:36,396
- సరే, సర్.
- అద్భుతం.
241
00:16:37,812 --> 00:16:38,812
వెళ్ళు.
242
00:16:57,812 --> 00:17:00,312
బాగానే ఉన్నావా? ఏమి జరిగింది?
243
00:17:01,979 --> 00:17:03,104
అదీ వాతావరణం వలన.
244
00:17:05,146 --> 00:17:07,396
ఏమయింది? నాకు చెప్పు.
245
00:17:12,396 --> 00:17:14,646
డా. రఘు చెడ్డవాడని
ఖచ్చితంగా తెలుసా?
246
00:17:18,896 --> 00:17:19,770
అర్థమైంది.
247
00:17:19,771 --> 00:17:23,645
అతనితో కొంత సమయం గడిపావు,
స్నేహితులు అయిపోయారు,
248
00:17:23,646 --> 00:17:26,062
ఇప్పుడు, నువ్వు అతనిని
తండ్రిగా భావిస్తున్నావు.
249
00:17:27,312 --> 00:17:30,104
అతను మన శత్రువు. నీకు అది తెలుసు, కదా?
250
00:17:32,229 --> 00:17:34,186
కానీ వాళ్ళు తప్పు కాదేమో.
251
00:17:34,187 --> 00:17:36,062
డా. రఘు జూనీతో పని చేస్తాడు.
252
00:17:37,646 --> 00:17:40,521
శత్రువుతో పని చేసే ఎవరైనా
మనకు శత్రువే, కదా?
253
00:17:44,437 --> 00:17:46,396
అయితే, మనం సాంకేతికత పొందితే చాలు, కదా?
254
00:17:49,229 --> 00:17:51,812
- అవును.
- మరి డా. రఘుకు హాని కలిగించము, కదా?
255
00:17:54,187 --> 00:17:55,187
అవునా?
256
00:17:58,521 --> 00:18:01,354
హనీ, మనం ఇక్కడకు సాంకేతికత కోసమే వచ్చాము.
257
00:18:02,521 --> 00:18:06,187
వ్యక్తిగతంగా, మనకు డా. రఘు మీద
ఎలాంటి వ్యతిరేకత లేదు, నీకది తెలుసు.
258
00:18:07,687 --> 00:18:09,729
అసలు మనం ఆ సాంకేతికతో ఏం చేస్తాం?
259
00:18:10,354 --> 00:18:11,521
బాబాకు ప్లాన్ ఉంటుంది.
260
00:18:12,687 --> 00:18:14,021
అంటే, నీకు ఏమీ తెలియదా?
261
00:18:14,687 --> 00:18:17,728
మనం ఇక్కడకు వచ్చిన పని
మర్చిపోయావనుకుంటా, గుర్తు చేస్తాను.
262
00:18:17,729 --> 00:18:20,312
ఆ సాంకేతికత
ప్రాజెక్ట్ తల్వార్ ప్రారంభానికి కావాలి.
263
00:18:20,687 --> 00:18:24,104
మనం ప్రాజెక్ట్ తల్వార్‌ను అడ్డుకోవాలి,
ఎట్టి పరిస్థితుల్లోనైనా.
264
00:18:24,646 --> 00:18:25,978
అదే మన మిషన్.
265
00:18:25,979 --> 00:18:27,561
మనం తప్పయితే?
266
00:18:27,562 --> 00:18:30,103
నీకు ఈ తప్పు, ఒప్పుల
పిచ్చి పట్టింది ఏంటి?
267
00:18:30,104 --> 00:18:32,771
అదీ, బిల్గ్రేడ్‌లో, మిషన్ మధ్యలో.
268
00:18:34,104 --> 00:18:37,021
నీకు గుర్తుందనుకుంటా,
నీ బాధ్యత నాదీ అని బాబాకు చెప్పాను.
269
00:18:38,062 --> 00:18:39,395
ఈ కుటుంబంలో భాగమవుతావని.
270
00:18:39,396 --> 00:18:41,771
బన్నీ, నేను కోరుకునేది
మనకు ఒక మంచి జీవితం.
271
00:18:42,396 --> 00:18:44,729
నువ్వు, నేను, ఇంకా మన కుటుంబం.
272
00:18:46,604 --> 00:18:50,479
హనీ, ఇది సరైన సమయం కాదు!
అస్సలు కాదు.
273
00:18:52,479 --> 00:18:53,936
ముందు ఈ మిషన్ పూర్తి చేద్దాం.
274
00:18:53,937 --> 00:18:56,854
తర్వాత ప్రశాంతంగా కూర్చుని
దీనిపై మాట్లాడుదాం, సరేనా?
275
00:18:59,812 --> 00:19:01,311
కానీ ముందు, ఇది అర్థం చేసుకో.
276
00:19:01,312 --> 00:19:04,729
చెప్పు, ఈ ఆపరేషన్ పూర్తి చేస్తావా?
277
00:19:05,562 --> 00:19:07,396
- చేస్తాను.
- నన్ను చూడు, హనీ.
278
00:19:08,229 --> 00:19:09,604
ఈ ఆపరేషన్ పూర్తి చేస్తావా?
279
00:19:11,146 --> 00:19:12,312
ఈ ఆపరేషన్
పూర్తి చేస్తా.
280
00:19:28,437 --> 00:19:32,437
2000
ముంబై
281
00:19:33,146 --> 00:19:35,312
నూట యాభై, నూట యాభై,
నూట యాభై, నూట యాభై!
282
00:19:37,187 --> 00:19:39,687
నూట యాభై, నూట యాభై,
నూట యాభై, నూట యాభై!
283
00:20:01,271 --> 00:20:02,145
{\an8}కనెక్టవుతోంది...
284
00:20:02,146 --> 00:20:03,604
{\an8}కనెక్ట్ అయింది
285
00:20:11,104 --> 00:20:12,770
ఫైల్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి
286
00:20:12,771 --> 00:20:14,271
అనుమతి గుర్తించబడింది
287
00:20:15,187 --> 00:20:17,061
ఛ! రోహిత్ సర్.
288
00:20:17,062 --> 00:20:18,229
- ఏంటి?
- ఇది చూడండి.
289
00:20:19,479 --> 00:20:20,478
ఏమవుతోంది?
290
00:20:20,479 --> 00:20:23,603
ఎవరో మన ఫైల్స్‌లోకి ప్రవేశించారు.
లెవల్ వన్ ఫోల్డర్ నుండి.
291
00:20:23,604 --> 00:20:24,604
జరుగు.
292
00:20:33,104 --> 00:20:34,020
ఏమి జరుగుతోంది?
293
00:20:34,021 --> 00:20:36,895
సిస్టంలోకి అతిక్రమించారు.
నకుల్‌ను తీసుకురా, త్వరగా.
294
00:20:36,896 --> 00:20:37,896
సరే, సర్.
295
00:20:56,354 --> 00:20:57,228
ఏమి జరిగింది?
296
00:20:57,229 --> 00:20:59,895
ఎవరో సిస్టంను హ్యాక్ చేసి,
ఫైల్స్ కాపీ చేస్తున్నారు.
297
00:20:59,896 --> 00:21:01,646
- ఏ ఫైల్స్?
- బాబా ఫైల్స్.
298
00:21:02,771 --> 00:21:04,229
- ఎక్కడ నుండి?
- చూస్తాను.
299
00:21:06,187 --> 00:21:07,604
ఫైల్స్ ఇంపోర్ట్
50 శాతం
300
00:21:09,562 --> 00:21:10,979
ఫైల్స్ ఇంపోర్ట్
50-54 శాతం
301
00:21:13,437 --> 00:21:15,396
దొరికింది. జకార్తా.
302
00:21:18,146 --> 00:21:21,103
లేదు ఆగు, అది బెలారస్‌కు మారింది.
ఇది దొంగ సర్వర్.
303
00:21:21,104 --> 00:21:23,229
- 30 సెకండ్లు ఇవ్వండి.
- సాయం కావాలా?
304
00:21:24,146 --> 00:21:26,687
వద్దు. రోహిత్, కొనసాగించు.
305
00:21:27,062 --> 00:21:28,811
నాకు ఈ పిన్ వీలైనంత త్వరగా కావాలి.
306
00:21:28,812 --> 00:21:29,979
అదే పనిలో ఉంటాను.
307
00:21:35,312 --> 00:21:37,146
ఫైల్స్ ఇంపోర్ట్
75-78 శాతం
308
00:21:42,271 --> 00:21:43,937
దొరికింది. ముంబై.
309
00:21:44,937 --> 00:21:45,937
నాకు అది తెలుసు.
310
00:21:47,187 --> 00:21:48,729
ఫైల్స్ ఇంపోర్ట్
88-91 శాతం
311
00:21:51,062 --> 00:21:53,104
- ఇది మన భవంతి నుండే జరుగుతుంది!
- ఎవరు?
312
00:21:55,021 --> 00:21:56,271
ఫైల్స్ ఇంపోర్ట్
91-93 శాతం
313
00:22:01,312 --> 00:22:02,686
ప్రాంతం ఈ అంతస్తులోనిదే.
314
00:22:02,687 --> 00:22:03,854
వర్క్‌స్టేషన్ 12.
315
00:22:32,562 --> 00:22:35,146
{\an8}దక్షిణ భారతదేశం
316
00:22:44,229 --> 00:22:45,229
[తెలుగు] మహారాణి.
317
00:22:47,521 --> 00:22:48,521
ధన్యవాదాలు.
318
00:22:56,521 --> 00:22:59,312
ఇది మీ ఇల్లా? ఇక్కడ ఉండేదానివా?
319
00:23:00,062 --> 00:23:00,936
అవును.
320
00:23:00,937 --> 00:23:02,521
[తెలుగు] యువరాణి హనీ మందాకినీ.
321
00:23:05,812 --> 00:23:06,936
హలో, తల్లీ.
322
00:23:06,937 --> 00:23:08,312
మొత్తానికి తిరిగొచ్చావు.
323
00:23:13,021 --> 00:23:15,145
నాడియా, ఇతను మా అన్న,
324
00:23:15,146 --> 00:23:16,854
ప్రతాప రుద్ర రాజ్, మా అన్నయ్య.
325
00:23:18,521 --> 00:23:19,604
నా కూతురు, నాడియా.
326
00:23:20,937 --> 00:23:22,229
- హలో చెప్పు.
- హాయ్.
327
00:23:24,521 --> 00:23:25,854
నువ్వూ హలో చెప్పవచ్చు.
328
00:23:28,104 --> 00:23:30,521
హలో, యువరాణి నాడియా.
నిన్ను కలవడం సంతోషం.
329
00:23:30,979 --> 00:23:32,854
- యువరాణినా?
- అవును.
330
00:23:33,979 --> 00:23:35,521
నిన్ను చిన్నప్పుడు చూశాను.
331
00:23:36,146 --> 00:23:37,521
ఇప్పుడు పెద్దదానివయ్యావు.
332
00:23:38,979 --> 00:23:42,396
మామయ్యతో వెళ్ళు. ఇక్కడ చూడడానికి
చాలా ఉన్నాయి. తనంతా చూపిస్తాడు.
333
00:23:44,021 --> 00:23:45,646
తను సురక్షితం, వెళ్ళు.
334
00:23:46,104 --> 00:23:47,521
నువ్వు నాతో వస్తావా?
335
00:23:54,729 --> 00:23:58,062
ఇక్కడ ఉన్న వాళ్ళంతా
వీ అంకుల్ కథలలో వాళ్ళలా ఉన్నారు.
336
00:23:58,521 --> 00:24:00,978
- వెళ్ళు.
- యువరాణి, వెళదామా?
337
00:24:00,979 --> 00:24:03,437
వద్దు, ధన్యవాదాలు. నేను నడిచి వస్తాను.
338
00:24:16,062 --> 00:24:17,271
ఎందుకు వచ్చావు, హనీ?
339
00:24:20,854 --> 00:24:22,312
నాకు దాక్కోడానికి
చోటు కావాలి.
340
00:24:22,979 --> 00:24:23,978
కొన్ని రోజులకు.
341
00:24:23,979 --> 00:24:26,396
సరే, ఎవరినుండైనా దాక్కోవాలంటే వస్తావు.
342
00:24:28,979 --> 00:24:30,271
ఇంతకుముందు నువ్వు...
343
00:24:31,979 --> 00:24:34,021
- ఏడేళ్ళ క్రితం వచ్చాను.
- ఏడేళ్ళ క్రితం.
344
00:24:36,896 --> 00:24:38,146
నువ్వు ఉండిపోవాల్సింది.
345
00:24:39,771 --> 00:24:41,021
కనీసం, కొన్ని రోజులు.
346
00:24:44,146 --> 00:24:46,729
నీ పరిస్థితి చూస్తే, బతుకుతావని అనుకోలేదు.
347
00:24:49,687 --> 00:24:51,021
కానీ బతికినట్టున్నావు.
348
00:24:52,646 --> 00:24:54,021
నువ్వు నాన్నగారిని కలవాలి.
349
00:24:55,979 --> 00:24:57,646
చాలా రోజులుగా
ఆయనకు బాగుండడం లేదు.
350
00:24:58,062 --> 00:25:02,021
ఇంతకుముందు నాడియాతో నేను ఇక్కడికి
వచ్చినప్పుడు ఆయన ముఖం చూశాను.
351
00:25:03,854 --> 00:25:05,229
నేను ఇక్కడ ఎలా ఉండగలను?
352
00:25:07,604 --> 00:25:09,521
ఆయన నాకు పేరుకు మాత్రమే తండ్రి.
353
00:25:11,604 --> 00:25:13,562
ఆయన నన్ను ఏనాడూ తన బిడ్డలా చూడలేదు.
354
00:25:15,437 --> 00:25:16,979
ఎంతైనా, నేను అక్రమ సంతానాన్ని.
355
00:25:18,271 --> 00:25:19,604
అనవసరంగా పుట్టాను.
356
00:25:21,479 --> 00:25:25,729
కానీ ఇదివరకులా నేను గర్భవతినీ కాను,
గాయాలతోనూ లేను, కంగారు పడకు.
357
00:25:27,562 --> 00:25:31,437
నిజానికి, నేను ఇక్కడికి మళ్ళీ, మళ్ళీ
ఎందుకు వస్తానో తెలియదు.
358
00:25:32,021 --> 00:25:33,521
నేనూ ఒక కారణం కావచ్చు.
359
00:25:35,646 --> 00:25:38,562
లేదా బహుశా,
ఇది నీ ఇల్లు కూడా కావడం వలనేమో.
360
00:25:42,854 --> 00:25:47,146
హనీ, నీకు తెలుసనుకుంటాను,
నేను నాన్నలా కాదు.
361
00:25:48,562 --> 00:25:49,937
నువ్వు నాన్నలా అస్సలుండవు.
362
00:25:54,562 --> 00:25:57,729
{\an8}ముంబై
363
00:26:20,396 --> 00:26:21,312
లోపలకు రండి.
364
00:26:23,479 --> 00:26:26,896
అబ్బో. ఇక్కడ పూర్తిగా రహస్య జీవితం
ఏర్పాటు చేసుకున్నావు.
365
00:26:27,354 --> 00:26:28,396
- వింటావా?
- ఏంటి?
366
00:26:28,937 --> 00:26:31,687
ఇక్కడ ఏమైనా కుటుంబాన్ని దాచావా?
వదినగారు?
367
00:26:32,687 --> 00:26:34,521
మీ పెళ్ళైన వాళ్ళతో ఇదే సమస్య.
368
00:26:35,187 --> 00:26:38,354
ముందు రహస్య జీవితం అంటారు
తరువాత, భార్యాపిల్లలను తీసుకొస్తారు.
369
00:26:39,146 --> 00:26:41,437
అయితే, చివరకు తిరిగి వచ్చాము.
370
00:26:42,187 --> 00:26:44,729
- టర్మినేటర్, ప్రిడేటర్.
- ఇంకా నేను, బ్యాట్‌మాన్.
371
00:26:46,021 --> 00:26:47,021
లేదు, బహుశా రాబిన్.
372
00:26:47,812 --> 00:26:49,062
ఒక అమ్మాయి వచ్చింది,
373
00:26:49,979 --> 00:26:51,521
అన్నీ నాశనం చేసింది.
374
00:26:52,437 --> 00:26:55,562
నాకు నువ్వు ఏమీ అర్థంకావు.
ఏమి చేస్తున్నావు?
375
00:26:57,229 --> 00:27:00,979
నీకు ద్రోహం చేసిన మనిషికే
సాయం చేస్తున్నావు.
376
00:27:01,437 --> 00:27:03,061
మనందరి జీవితాలు నాశనం చేసింది.
377
00:27:03,062 --> 00:27:04,062
- లూడో!
- చెప్పనీ.
378
00:27:06,146 --> 00:27:08,936
మనకు అంత చేశాక కూడా,
తనకు సాయం చేస్తావా?
379
00:27:08,937 --> 00:27:11,187
బెల్గ్రేడ్ ఆపరేషన్‌లో
హనీ చనిపోయిందనుకున్నా.
380
00:27:11,729 --> 00:27:13,562
కానీ లేదు, తను బ్రతికే ఉంది.
381
00:27:14,729 --> 00:27:17,771
తన దగ్గర నా... మా కూతురు ఉంది.
382
00:27:19,646 --> 00:27:20,896
వాళ్ళను రక్షిస్తాను.
383
00:27:25,104 --> 00:27:27,853
[సెర్బియన్] మనం బయటున్నాం,
వాళ్ళు లోపల ఉన్నారు!
384
00:27:27,854 --> 00:27:28,936
1992
బెల్గ్రేడ్
385
00:27:28,937 --> 00:27:30,728
- మనకేం కావాలి?
- [సెర్బియన్] అన్నీ!
386
00:27:30,729 --> 00:27:35,186
అన్నీ! అన్నీ! అన్నీ! అన్నీ!
387
00:27:35,187 --> 00:27:37,562
- అన్నీ! అన్నీ! అన్నీ!
- హింస ఆపండి! పదండి!
388
00:27:41,937 --> 00:27:43,771
ఏమి ఆలోచిస్తున్నావు? చెప్పేయ్.
389
00:27:46,562 --> 00:27:51,062
చాకో, ఊరికే అంటున్నా,
కేవలం ఊరికే అనుకుందాం.
390
00:27:52,479 --> 00:27:55,020
నీకు ఒక సొంత కుటుంబం ఉండాలని
ఎప్పుడూ అనిపించిలేదా?
391
00:27:55,021 --> 00:27:57,270
అంటే, మన కుటుంబం కాకుండా.
392
00:27:57,271 --> 00:28:01,854
బన్నీ, ఊరికే అనుకుందాం,
అంటే ఊరికే అంటున్నాను.
393
00:28:03,146 --> 00:28:04,146
ఇది హనీ గురించా?
394
00:28:06,437 --> 00:28:07,896
ఇంకేం ఆలోచిస్తాడు.
395
00:28:10,187 --> 00:28:11,521
తను వేరే ఆలోచిస్తుంది.
396
00:28:12,521 --> 00:28:14,436
ఇప్పుడా? ఆపరేషన్ మధ్యలోనా?
397
00:28:14,437 --> 00:28:16,229
తను పూర్తిగా తప్పు కాదని తెలుసు.
398
00:28:17,187 --> 00:28:20,228
మనకూ అలా ఎప్పుడూ అనిపించింది,
కానీ ఎప్పుడూ చెప్పలేదు
399
00:28:20,229 --> 00:28:21,979
ఎందుకంటే బాబాను ప్రశ్నించలేము.
400
00:28:22,687 --> 00:28:25,311
- అందుకని నీకూ వేరే ఆలోచనలు వస్తున్నాయా?
- అలా అన్నానా?
401
00:28:25,312 --> 00:28:27,145
చూడు, బన్నీ,
నా మనసును పాడు చేయకు.
402
00:28:27,146 --> 00:28:29,395
- మరి, ఎవరితో మాట్లాడాలి?
- ఏమీ మాట్లాడకు.
403
00:28:29,396 --> 00:28:30,521
పని చేద్దాం అంతే.
404
00:28:38,521 --> 00:28:39,646
దయచేసి, తాకకు.
405
00:28:43,437 --> 00:28:45,311
బృందం సిద్ధంగా ఉంది, మేడం.
406
00:28:45,312 --> 00:28:47,020
అనుమానాస్పద చర్యలు ఏమీలేవు.
407
00:28:47,021 --> 00:28:48,686
అక్కడ ఏజెంట్ వినోద్ ఉన్నాడు.
408
00:28:48,687 --> 00:28:51,270
నేను వ్యాన్‌లో నుండి
అన్నీ పరిశీలిస్తున్నా.
409
00:28:51,271 --> 00:28:54,686
అన్ని వేళలా డా. రఘును గమనిస్తూ ఉండు.
ఆయన నిన్ను చూడకూడదు.
410
00:28:54,687 --> 00:28:56,353
నీకు అతను తెలుసుగా.
411
00:28:56,354 --> 00:29:00,312
మనం అతనిని అనుసరిస్తున్నామని
అతనికి తెలిస్తే, సమస్య కాగలడు.
412
00:29:00,854 --> 00:29:02,686
వినోద్, అక్కడంతా సిద్ధమేనా?
413
00:29:02,687 --> 00:29:06,436
హా, మేడం. ఆరుగురు ఏజెంట్లు ఉన్నారు,
అందరి కళ్ళు అతని మీదే.
414
00:29:06,437 --> 00:29:09,103
సమావేశం అవ్వగానే,
డా. రఘు నుండి అర్మడా తీసుకుంటా.
415
00:29:09,104 --> 00:29:12,021
లేదు, అతను తన హోటల్‌కు
తిరిగి వెళ్ళే దాకా ఆగుదాం.
416
00:29:12,896 --> 00:29:14,687
మనం అన్నీ
అనుకున్నట్టుగానే చేద్దాం.
417
00:29:15,729 --> 00:29:16,854
సరే.
418
00:29:18,646 --> 00:29:21,062
- అయితే, నువ్వు రోజంతా ఇదే చేస్తావా?
- అవును.
419
00:29:21,979 --> 00:29:23,396
నిజంగా ఆసక్తికరమైన పని.
420
00:29:25,562 --> 00:29:27,436
[సెర్బియన్] శాంతి, సోదరా, శాంతి!
421
00:29:27,437 --> 00:29:29,271
శాంతి, సోదరా, శాంతి!
422
00:29:30,062 --> 00:29:32,186
ఏజెంట్లందరూ, వినండి.
డా. రఘు వస్తున్నారు.
423
00:29:32,187 --> 00:29:33,478
అతనినే చూస్తున్నాను.
424
00:29:33,479 --> 00:29:35,228
[సెర్బియన్] శాంతి, సోదరా, శాంతి!
425
00:29:35,229 --> 00:29:36,853
శాంతి, సోదరా, శాంతి!
426
00:29:36,854 --> 00:29:39,436
జాగ్రత్త, అబ్బాయిలు.
అతను మిమ్మల్ని చూడకూడదు.
427
00:29:39,437 --> 00:29:41,061
శాంతి, సోదరా, శాంతి!
428
00:29:41,062 --> 00:29:43,146
అతని చుట్టూ ఆరుగురు ఏజెంట్లు ఉన్నారు.
429
00:29:43,979 --> 00:29:45,271
అందరూ,
అప్రమత్తంగా ఉండండి!
430
00:29:45,562 --> 00:29:46,770
శాంతి, సోదరా, శాంతి!
431
00:29:46,771 --> 00:29:48,020
గ్యాలరీలోకి
వెళుతున్నాడు
432
00:29:48,021 --> 00:29:49,687
శాంతి, సోదరా, శాంతి!
433
00:30:05,646 --> 00:30:07,271
మీ జుట్టు ఊడిపోయింది, రఘు.
434
00:30:08,146 --> 00:30:10,021
మీరు ముసలివారు అయ్యారు, పవెల్.
435
00:30:10,604 --> 00:30:13,604
మీరు అడిగింది చేశాను,
మీ సూచనల ప్రకారంగానే.
436
00:30:14,146 --> 00:30:17,646
చిప్‌కు మీ సిస్టంను అనుసంధానం చేయండి.
అదే మీ ప్రోగాం కొనసాగిస్తుంది.
437
00:30:18,687 --> 00:30:21,229
జాగ్రత్త, ఇది ప్రత్యేకమయినది.
438
00:30:21,771 --> 00:30:25,896
ఇది తయారు చేయడానికి నాకు, నా బృందానికి
ఏళ్ళు పట్టింది. ఎవరి దగ్గరా ఇది లేదు.
439
00:30:26,687 --> 00:30:29,311
అప్‌గ్రేడ్ చేయడానికి ఎన్నేళ్ళు, పవెల్?
440
00:30:29,312 --> 00:30:33,645
ఒక దశాబ్దం వరకూ ఇలాంటిది ఎవరైనా
తయారు చేయడ౦ సందేహమే.
441
00:30:33,646 --> 00:30:36,062
ఎప్పటిలాగే ఆ పొగరు ఉంది.
442
00:30:37,312 --> 00:30:38,646
వాస్తవికత, రఘు.
443
00:30:39,896 --> 00:30:43,936
కొన్నిసార్లు మనం
శాంతి కాపలాదారులం అనిపిస్తుంది.
444
00:30:43,937 --> 00:30:46,312
మనం, శాస్త్రవేత్తలం.
445
00:30:47,187 --> 00:30:50,020
మిగిలిన ప్రపంచానికి ఒక ఎజెండా ఉంటుంది.
446
00:30:50,021 --> 00:30:53,103
మనం మాత్రమే విజ్ఞానం కోసం,
మానవాళి కోసం చేస్తాము.
447
00:30:53,104 --> 00:30:55,604
కానీ చాలా తక్కువ దైవత్వ భావనతో.
448
00:30:56,354 --> 00:30:57,686
అణుకువతో.
449
00:30:57,687 --> 00:31:01,271
ప్రజలు ఈ సాంకేతికతను
పట్టులొకి తీసుకోడానికి కొంత సమయం పడుతుంది.
450
00:31:02,229 --> 00:31:06,604
జాగ్రత్త. అందరూ ఇది పొందాలని చూస్తారు.
451
00:31:08,312 --> 00:31:12,271
ఇది అంతులేని అవకాశాలను అందిస్తుందని
మీకూ, నాకూ తెలుసు.
452
00:31:13,354 --> 00:31:15,811
అందుకనే నేను సరైన వారితో
పని చేస్తాను, తెలుసుగా.
453
00:31:15,812 --> 00:31:18,271
మానవాళికి మంచి జరగాలని కోరుకునేవారితో.
454
00:31:18,771 --> 00:31:22,062
అయ్యో, దేవుడా.
అది తప్పుడు చేతుల్లో పడితే ఎలా?
455
00:31:30,896 --> 00:31:32,396
నీ ప్రాణంతో దీన్ని కాపాడు.
456
00:31:33,021 --> 00:31:34,021
తప్పకుండా.
457
00:31:35,979 --> 00:31:36,979
అర్మడా.
458
00:31:45,146 --> 00:31:46,978
- షాన్.
- షాన్ ఏంటి?
459
00:31:46,979 --> 00:31:48,770
బచ్చన్ సినిమా. బాగుంటుంది.
460
00:31:48,771 --> 00:31:50,603
సినిమాకు, సాంకేతికతకు ఏంటి సంబంధం?
461
00:31:50,604 --> 00:31:53,229
అర్మడా టేపు లోపల ఉంది.
షాన్ టేపులో.
462
00:31:54,729 --> 00:31:57,354
ఈ రుబెన్ల ప్రత్యేకత ఏమిటో తెలుసా?
463
00:32:01,229 --> 00:32:04,729
మహిళలు వేటకు వెళ్ళే వాళ్ళు,
పురుషులు ఆహారంతో వేచి ఉండేవాళ్ళు.
464
00:32:06,187 --> 00:32:07,812
మీకు ఆమెను కలుస్తున్నారా?
465
00:32:11,854 --> 00:32:12,771
చారు.
466
00:32:19,062 --> 00:32:21,812
అది నాకు చాలా బాధాకరమైన విషయం.
467
00:32:22,687 --> 00:32:24,146
ఆమె తన దారి ఎంచుకుంది ఇంకా...
468
00:32:25,812 --> 00:32:26,979
...నేను నాది.
469
00:32:28,062 --> 00:32:31,187
తనను అలా ఉండనివ్వండి.
ఆమె ప్రశాంతతకు ఎందుకు భంగం కలిగించాలి?
470
00:32:33,271 --> 00:32:36,062
ధన్యవాదాలు, సోదరా. ధన్యవాదాలు.
471
00:32:40,687 --> 00:32:42,229
- డాక్టర్ వస్తున్నారు.
- పదండి.
472
00:32:48,104 --> 00:32:50,228
ఆయన బయటకొచ్చారు.
కనబడుతున్నారు.
473
00:32:50,229 --> 00:32:53,645
మీ కళ్ళు అతని మీద నుండి
క్షణం కూడా తిప్పకూడదు, అర్థమైందా?
474
00:32:53,646 --> 00:32:55,604
- ఆయననే చూస్తుండండి.
- వెళ్ళండి.
475
00:32:56,396 --> 00:32:59,103
- [సెర్బియన్] సోదరా, శాంతి!
- [సెర్బియన్] హింస ఆపండి!
476
00:32:59,104 --> 00:33:02,145
శాంతి, సోదరా, శాంతి!
477
00:33:02,146 --> 00:33:04,478
నా తరువాతి స్థానానికి వెళుతున్నాను.
478
00:33:04,479 --> 00:33:06,853
వద్దు. అక్కడే ఉండు,
నా ఆదేశాల కోసం వేచి ఉండు.
479
00:33:06,854 --> 00:33:09,270
ఏంటి? ప్లాన్ అది కాదు, రాహీ.
480
00:33:09,271 --> 00:33:11,478
ఇప్పుడు ప్లాన్ ఇదే.
నేను చెప్పింది చెయ్.
481
00:33:11,479 --> 00:33:13,395
- బాబా...
- మిషన్ నాయకత్వం నాది,
482
00:33:13,396 --> 00:33:14,770
ఇవి నా ఆదేశాలు.
483
00:33:14,771 --> 00:33:16,562
చాకో, నువ్వూ అక్కడే ఉండు.
484
00:33:18,979 --> 00:33:19,853
సరే.
485
00:33:19,854 --> 00:33:21,146
శాంతి, సోదరా, శాంతి!
486
00:33:21,687 --> 00:33:25,396
శాంతి, సోదరా, శాంతి!
487
00:33:28,187 --> 00:33:40,521
శాంతి, సోదరా, శాంతి!
488
00:33:40,979 --> 00:33:48,395
శాంతి, సోదరా, శాంతి!
489
00:33:48,396 --> 00:33:49,520
చెప్పు.
ఎక్కడున్నావు?
490
00:33:49,521 --> 00:33:50,936
అతని వెనుకే ఉన్నాను.
491
00:33:50,937 --> 00:33:52,646
శాంతి, సోదరా, శాంతి!
492
00:33:53,146 --> 00:33:54,646
శాంతి, సోదరా, శాంతి!
493
00:33:55,062 --> 00:33:56,479
శాంతి, సోదరా, శాంతి!
494
00:33:57,437 --> 00:33:58,770
వెళుతూ ఉండు. గన్ ఉంది.
495
00:33:58,771 --> 00:33:59,811
ఎవరు నువ్వు?
496
00:33:59,812 --> 00:34:02,645
నేను చెప్పినట్టు చెయ్,
లేదంటే కాల్చేస్తాను.
497
00:34:02,646 --> 00:34:06,146
శాంతి, సోదరా, శాంతి!
498
00:34:06,729 --> 00:34:08,646
- చెత్త!
- "చెత్త" ఏమి జరిగింది?
499
00:34:09,104 --> 00:34:11,354
- ఛ, అతను కనబడడం లేదు.
- కనబడడం లేదు, అంటే?
500
00:34:11,937 --> 00:34:15,271
బన్నీ, ఏమి చేస్తున్నావు?
ఇది మన ప్లాన్‌లో లేదు. మాట్లాడు.
501
00:34:16,604 --> 00:34:18,103
- ఏం చేస్తున్నావు?
- వెళుతున్నా.
502
00:34:18,104 --> 00:34:20,895
నువ్వు నాతో వ్యాన్‌లో ఉండాలి.
ప్లాన్ ప్రకారం నడుచుకో.
503
00:34:20,896 --> 00:34:22,312
ప్లాన్ అనుసరిస్తుంది ఎవరు?
504
00:34:22,812 --> 00:34:24,021
అతను ఇక్కడే ఉండాలి.
505
00:34:24,812 --> 00:34:26,312
శాంతి, సోదరా, శాంతి!
506
00:34:33,396 --> 00:34:34,437
ఇక్కడే ఉండు.
507
00:34:36,937 --> 00:34:38,311
శాంతి, సోదరా, శాంతి!
508
00:34:38,312 --> 00:34:40,436
{\an8}- శాంతి, సోదరా, శాంతి!
- పద.
509
00:34:40,437 --> 00:34:42,395
{\an8}శాంతి, సోదరా, శాంతి!
510
00:34:42,396 --> 00:34:51,811
శాంతి, సోదరా, శాంతి!
511
00:34:51,812 --> 00:34:53,311
{\an8}మేడం, అతను కనబడడం లేదు.
512
00:34:53,312 --> 00:34:54,853
అతను కనబడడం లేదు.
513
00:34:54,854 --> 00:34:56,353
అతను ఎక్కడికి మాయమయిపోయాడు?
514
00:34:56,354 --> 00:34:59,812
శాంతి, సోదరా, శాంతి!
515
00:35:02,479 --> 00:35:03,479
త్వరగా పద.
516
00:35:05,229 --> 00:35:08,186
శాంతి, సోదరా, శాంతి!
517
00:35:08,187 --> 00:35:09,770
నూరి.
518
00:35:09,771 --> 00:35:12,229
ఏంటి? విశ్వ బృందం అక్కడ ఉంది?
519
00:35:13,687 --> 00:35:14,811
వాళ్ళకు ఎలా తెలిసింది?
520
00:35:14,812 --> 00:35:16,645
శాంతి, సోదరా, శాంతి!
521
00:35:16,646 --> 00:35:20,020
నాకు తెలియదు,
కానీ ఈసారి వాళ్ళను పట్టుకుంటాను.
522
00:35:20,021 --> 00:35:22,396
శాంతి, సోదరా, శాంతి!
523
00:35:22,979 --> 00:35:24,854
డా. రఘు ఇక్కడే ఎక్కడో ఉంటాడు.
524
00:35:26,021 --> 00:35:27,396
పద, డాక్టర్! పద!
525
00:35:30,729 --> 00:35:32,479
విస్తరించండి, అందరూ. విస్తరించండి!
526
00:35:34,687 --> 00:35:35,979
పద, జరగండి!
527
00:35:37,104 --> 00:35:39,604
డా. రఘు కనబడుతున్నారు,
ఒంటరిగా లేరు. ఎవరో ఉన్నారు.
528
00:35:40,646 --> 00:35:49,436
శాంతి, సోదరా, శాంతి!
529
00:35:49,437 --> 00:35:51,853
- జరగండి!
- శాంతి, సోదరా, శాంతి!
530
00:35:51,854 --> 00:35:55,271
శాంతి, సోదరా, శాంతి!
531
00:35:55,979 --> 00:36:00,895
శాంతి, సోదరా, శాంతి!
532
00:36:00,896 --> 00:36:02,311
రా, డాక్టర్, రా!
533
00:36:02,312 --> 00:36:04,728
ఏయ్, ఆగు! ఆగు!
534
00:36:04,729 --> 00:36:06,062
పద!
535
00:36:11,979 --> 00:36:13,312
రైలు కదులుతోంది.
536
00:36:14,937 --> 00:36:17,021
వచ్చే స్టేషన్‌లో పట్టుకుంటాం.
537
00:36:20,354 --> 00:36:21,896
ప్లాజా స్టేషన్‌కు వెళుతున్నాం.
538
00:36:23,604 --> 00:36:24,687
ఇటువైపు. ఇటువైపు.
539
00:36:26,604 --> 00:36:27,979
వీడియో టేప్ ఎక్కడ?
540
00:36:29,104 --> 00:36:30,270
ఏమి టేప్?
541
00:36:30,271 --> 00:36:31,687
షాన్ సినిమా టేప్.
542
00:36:34,104 --> 00:36:35,728
అది ఎంత విలువైనదో తెలుసా?
543
00:36:35,729 --> 00:36:37,062
బ్రీఫ్‌కేస్ తెరువు.
544
00:36:37,854 --> 00:36:39,021
బ్రీఫ్‌కేస్ తెరువు.
545
00:36:40,021 --> 00:36:41,021
దాన్ని తెరువు!
546
00:37:41,604 --> 00:37:42,604
కదలకు.
547
00:37:43,729 --> 00:37:44,729
ఛత్!
548
00:37:46,271 --> 00:37:47,271
గన్ కింద పడేయ్.
549
00:37:54,729 --> 00:37:56,021
ఇక ఎక్కడికి పారిపోతావ్?
550
00:37:58,354 --> 00:37:59,354
కాలుస్తావా?
551
00:38:03,771 --> 00:38:04,604
ఛ!
552
00:38:05,479 --> 00:38:06,479
క్షమించు.
553
00:38:14,271 --> 00:38:15,812
నన్ను చంపేస్తావా?
554
00:38:23,104 --> 00:38:24,104
ఇక్కడి నుండి వెళ్ళు.
555
00:38:35,146 --> 00:38:37,728
ప్యాకేజ్ దొరికింది.
స్టేషన్ నుండి వస్తున్నా.
556
00:38:37,729 --> 00:38:40,103
- పని పూర్తి చేశావా?
- ఆ, నా దగ్గర అర్మడా ఉంది.
557
00:38:40,104 --> 00:38:41,228
పని పూర్తి చేశావా?
558
00:38:41,229 --> 00:38:43,561
కావాల్సింది దొరికింది.
ఇంకేమీ చేయనవసరం లేదు.
559
00:38:43,562 --> 00:38:44,478
డీల్ తెలుసుగా.
560
00:38:44,479 --> 00:38:47,436
నాకు డీల్ తెలుసు.
చెప్పాగా, ఇంకేమీ చేయనవసరం లేదు.
561
00:38:47,437 --> 00:38:48,687
పని పూర్తి చెయ్, రాహీ.
562
00:38:57,437 --> 00:38:59,020
బాబా, టెక్ దొరికింది.
వస్తున్నా.
563
00:38:59,021 --> 00:39:00,021
ఆదేశాలు తెలుసుగా.
564
00:39:00,729 --> 00:39:03,104
- ఆ, తెలుసు, కానీ నేననుకున్నా...
- మళ్ళీ చెప్పను.
565
00:39:04,104 --> 00:39:06,020
పని పూర్తి చెయ్, రాహీ.
566
00:39:06,021 --> 00:39:08,104
అలా చేయకు. అలా చేయకు. అలా చేయకు.
567
00:39:13,396 --> 00:39:14,479
సరే.
568
00:39:18,896 --> 00:39:19,937
కేడీ. చాకో.
569
00:39:20,896 --> 00:39:21,728
ఆదేశాలు
తెలుసుగా.
570
00:39:21,729 --> 00:39:24,728
డా. పవెల్ కోసం వెళుతున్నాను.
జాబి, చాకో, విన్నారా?
571
00:39:24,729 --> 00:39:25,812
విన్నాము.
572
00:39:33,812 --> 00:39:35,479
డాక్టర్ ఎక్కడ? అతనిని పట్టుకోండి.
573
00:39:36,062 --> 00:39:37,979
ప్లాజా స్టేషన్ చేరుతున్నాం.
574
00:40:12,312 --> 00:40:15,271
[సెర్బియన్] సర్,
మీ బొమ్మకు 50 దినార్లు అంతే.
575
00:40:20,604 --> 00:40:21,728
డా. రఘు.
576
00:40:21,729 --> 00:40:23,687
[సెర్బియన్] 50 దినార్లే, తీసుకోండి.
577
00:40:24,271 --> 00:40:25,312
డా. రఘు!
578
00:40:26,187 --> 00:40:27,562
డా. రఘు, నేను మాధవిని!
579
00:40:30,271 --> 00:40:32,395
- డా. రఘు.
- మాధవి?
580
00:40:32,396 --> 00:40:33,687
అక్కడే ఉండండి.
581
00:41:16,354 --> 00:41:18,771
ఛ! డా. రఘు చనిపోయాడు.
582
00:41:19,521 --> 00:41:21,021
డా. రఘు చనిపోయాడు.
583
00:41:22,146 --> 00:41:23,479
అర్మడాను కోల్పోయాము.
584
00:41:31,687 --> 00:41:32,771
ఛత్.
585
00:42:08,312 --> 00:42:11,312
మీకు ఒక వార్త చెప్పాలి.
అర్మడా మనదే.
586
00:42:11,979 --> 00:42:13,061
శుభాకాంక్షలు!
587
00:42:13,062 --> 00:42:15,479
అది ఫౌండేషన్‌కు గొప్ప వార్త, గురు.
588
00:42:16,062 --> 00:42:19,395
అర్మడాతో, ఇప్పుడు మనం
మన ఎం కీ ప్రోగ్రాంకు ఒక అడుగు దగ్గరయ్యాం.
589
00:42:19,396 --> 00:42:23,604
సిటడెల్‌ను మోకాళ్ళపై తీసుకురావాలని,
మనందరం కలిసి కలగన్న స్వప్నం.
590
00:42:24,396 --> 00:42:25,811
దానికి చాలా దగ్గరయ్యాం.
591
00:42:25,812 --> 00:42:27,562
మా నుండి మీకేం కావాలి, గురు?
592
00:42:28,021 --> 00:42:29,562
అడుగండి, అది మీదవుతుంది.
593
00:42:30,521 --> 00:42:32,146
సరే, మీ మద్దతు కావాలి.
594
00:42:33,187 --> 00:42:36,437
బేషరతు మద్దతు, వీలయితే.
595
00:42:47,729 --> 00:42:48,729
బయటకు వెళ్ళండి.
596
00:42:50,021 --> 00:42:51,021
బయటకు వెళ్ళండి.
597
00:43:02,729 --> 00:43:03,729
బానే ఉన్నావా?
598
00:43:05,646 --> 00:43:06,936
బాగానే ఉంటాను, జూని.
599
00:43:06,937 --> 00:43:08,561
అర్మడా పోగొట్టాను, క్షమించు.
600
00:43:08,562 --> 00:43:11,437
ఇది సిటడెల్‌లో నా కెరీర్‌లోనే
అతిపెద్ద వినాశనం.
601
00:43:13,146 --> 00:43:15,854
మనం తిరిగి పుంజుకోగలమో లేదో
ఖచ్చితంగా తెలియదు.
602
00:43:17,146 --> 00:43:18,645
విను, అది కనుగొంటాము.
603
00:43:18,646 --> 00:43:21,896
మూడేళ్ళ క్రితం ఈ ప్రాజెక్ట్
మొదలుపెట్టినప్పుడు, లక్ష్యం ఉండేది.
604
00:43:23,437 --> 00:43:25,354
విశ్వ ఇంకా అతని ఫౌండేషన్.
605
00:43:26,312 --> 00:43:30,271
దుష్టులను ఓ కంట కనిపెట్టేందుకు
ప్రాజెక్ట్ తల్వార్ ప్రారంభించాము.
606
00:43:31,021 --> 00:43:32,896
ఇప్పుడు అర్మడానూ చేయిజార్చుకున్నాం.
607
00:43:33,437 --> 00:43:34,396
విను, జూనీ.
608
00:43:35,646 --> 00:43:37,562
నా ఏజెంట్లు నగరమంతా
జల్లెడ పడుతున్నారు.
609
00:43:38,729 --> 00:43:40,646
వాళ్ళు దేశాన్ని
అంత త్వరగా వదిలిపోలేరు.
610
00:43:45,521 --> 00:43:46,521
వాళ్ళను పట్టుకుంటా.
611
00:43:47,687 --> 00:43:48,687
మాటిస్తున్నాను.
612
00:43:51,354 --> 00:43:53,812
వీలైనంత త్వరగా,
దళాల ఆమోదానికి ఆదేశం పొందుతాను.
613
00:44:08,771 --> 00:44:09,812
ఎక్కడికెళ్ళావు?
614
00:44:10,396 --> 00:44:13,228
- ఎందుకు ఆలస్యంగా వస్తావు?
- వద్దు. ఏం మాట్లాడకు!
615
00:44:13,229 --> 00:44:15,270
ఇదంతా చేసి, ఇంకా మాట్లాడకు...
616
00:44:15,271 --> 00:44:17,729
నేను ఏమి చేశాను?
నాకు చెప్పింది చేశాను.
617
00:44:18,271 --> 00:44:20,604
- నా పని చేశా!
- నువ్వేం చేశావో నీకు తెలుసు!
618
00:44:21,479 --> 00:44:23,520
బన్నీ, మనం ఒక జట్టు.
619
00:44:23,521 --> 00:44:26,811
నువ్వు నన్ను చీకట్లో ఉంచావు, కావాలనే.
నాకు మాటిచ్చావు!
620
00:44:26,812 --> 00:44:28,895
డా. రఘుకు ఏమీ కాదని మాటిచ్చావు.
621
00:44:28,896 --> 00:44:32,645
నాకు మాటిచ్చావు, అయినా ఏమి చేశావు?
అతనిని చంపేశావు!
622
00:44:32,646 --> 00:44:34,104
నువ్వు ఏంటి?
623
00:44:35,437 --> 00:44:36,937
నువ్వు చేసింది తప్పు.
624
00:44:37,521 --> 00:44:40,603
ఇక్కడ మనం చేస్తున్నది తప్పు!
625
00:44:40,604 --> 00:44:42,811
సరే, మనం ఇక్కడ చేస్తున్నది తప్పా?
626
00:44:42,812 --> 00:44:45,686
నిన్ను మాతో చేరమని నేను చెప్పానా? లేదే.
627
00:44:45,687 --> 00:44:48,936
పూర్తిగా నీ ఇష్టపూర్వకంగా
ఈ కుటుంబంలో చేరావు.
628
00:44:48,937 --> 00:44:52,936
నీకు లక్ష్యం కావాలనుకున్నావు,
పనికిరాని దానివని, పని లేదని. నీకేమీ లేదు.
629
00:44:52,937 --> 00:44:54,645
ఏజెంట్ అవుతానని వేడుకున్నావు.
630
00:44:54,646 --> 00:44:56,687
తెలుసా? నువ్విప్పుడు దీనిలో భాగం.
631
00:44:57,479 --> 00:45:00,311
నిన్ను నువ్వు నిరూపించుకునే
సమయం వచ్చాక, అదే చేయాలి.
632
00:45:00,312 --> 00:45:03,354
ఏమి చేశావు?
చిన్న పిల్లలా ఏడుస్తున్నావు.
633
00:45:05,187 --> 00:45:07,187
ఒకటి చెప్పనా, హనీ?
నేను ఇంకేంటో తెలుసా?
634
00:45:07,729 --> 00:45:10,187
విశ్వాసంగా ఉంటా.
నా కుటుంబానికి విశ్వాసంగా ఉంటా.
635
00:45:12,229 --> 00:45:15,187
అది నా తప్పే.
నేను చాలా పెద్ద తప్పు చేశాను.
636
00:45:17,812 --> 00:45:21,437
నేను నిన్ను అసలు నా కుటుంబంలో
భాగం చేయకుండా ఉండాల్సింది.
637
00:45:23,979 --> 00:45:24,979
వెళ్ళిపో.
638
00:46:27,187 --> 00:46:29,561
- ఇక్కడేం చేస్తున్నావు?
- సాయం చేయడానికి వచ్చాను.
639
00:46:29,562 --> 00:46:32,062
సాయమా? నా ఈ పరిస్థితికి నువ్వే కారణం.
640
00:46:33,146 --> 00:46:35,521
మొదట నువ్వే కాల్చావు.
మనం సరిసమానం అయ్యాము.
641
00:46:35,937 --> 00:46:37,062
నిజంగానా?
642
00:46:38,479 --> 00:46:39,771
నీకు 30 సెకండ్లు.
643
00:46:40,604 --> 00:46:42,395
నేను తిరిగి కాల్చడానికి ముందు.
644
00:46:42,396 --> 00:46:44,187
నూరినో. అధూరీనో.
ఏ పేరయితే అది.
645
00:46:45,812 --> 00:46:47,062
నా పేరు హనీ.
646
00:46:48,562 --> 00:46:51,646
నన్ను చంపడం వలన నీకు ఏ ఉపయోగం ఉండదు.
647
00:46:53,021 --> 00:46:54,021
షాన్.
648
00:46:57,896 --> 00:47:00,271
- చెప్పు.
- మీరు వాళ్ళను ఆపగలరు.
649
00:47:02,146 --> 00:47:04,104
ఇంకా అర్మడాను తిరిగి తీసుకోగలరు.
650
00:47:08,479 --> 00:47:09,812
మాకెందుకు సాయపడుతున్నావు?
651
00:47:20,021 --> 00:47:23,354
అర్మడా తప్పు చేతుల్లో పడకూడదని
డా. రఘు కోరుకున్నారు.
652
00:47:25,646 --> 00:47:29,062
అది సిటడెల్‌కు తయారు చేశారు,
మీరు అది పొందేందుకు సాయపడతాను.
653
00:49:23,812 --> 00:49:25,811
సబ్‌టైటిల్ అనువాద కర్త సమత
654
00:49:25,812 --> 00:49:27,896
క్రియేటివ్ సూపర్‌వైజర్
నిశాంతి ఈవని