1 00:00:27,988 --> 00:00:32,951 కొవ్వొత్తుల మసక వెలుతురులో మిసిల్టో రెమ్మల్లో 2 00:00:33,618 --> 00:00:39,082 ఎటు చూస్తే అటే మంచుతో 3 00:00:39,082 --> 00:00:44,546 గుమ్మం ఎదుటే బృందగానాలతో 4 00:00:45,130 --> 00:00:47,674 ఇంకా ఇంకెన్నెన్నో బంగారం 5 00:00:47,674 --> 00:00:49,801 ఇంకా ఇంకా ఇంకెన్నెన్నో బంగారం 6 00:00:49,801 --> 00:00:52,971 క్రిస్ట్మస్ అంటే అంతే బంగారం నాకు 7 00:00:52,971 --> 00:00:55,098 - అదే క్రిస్ట్మస్ అంటే - ఆహా 8 00:00:55,098 --> 00:00:56,182 అదేలే 9 00:01:07,277 --> 00:01:12,949 మునుపెన్నడూ చూడని నీ నగుమోము చూస్తున్నా 10 00:01:12,949 --> 00:01:17,370 {\an8}నీ మీద నాకున్న పిచ్చి ప్రేమ ఉప్పెనై పొంగుతున్నట్టుంది 11 00:01:17,370 --> 00:01:18,830 {\an8}శభాష్, హానా! 12 00:01:18,830 --> 00:01:23,919 {\an8}నీ భావాలు నా మనసుని తాకుతుంటాయి 13 00:01:23,919 --> 00:01:26,671 ఇంకా ఇంకెన్నెన్నో 14 00:01:27,255 --> 00:01:28,298 ఇంకా ఇంకెన్నెన్నో 15 00:01:28,298 --> 00:01:29,591 {\an8}ఇంకా ఇంకెన్నెన్నో 16 00:01:29,591 --> 00:01:32,219 {\an8}క్రిస్ట్మస్ అంటే అంతే బంగారం నాకు 17 00:01:32,219 --> 00:01:33,678 {\an8}క్రిస్ట్మస్ అంటే అంతే నాకు 18 00:01:33,678 --> 00:01:34,679 {\an8}కలసి పాడదామా? 19 00:01:34,679 --> 00:01:35,722 బంగారం 20 00:01:37,682 --> 00:01:39,434 అమ్మా, అదరగొట్టేయ్. 21 00:01:39,434 --> 00:01:41,811 నిజంగా కొట్టకు. మళ్లీ దెబ్బలు తగులుతాయి. 22 00:01:41,811 --> 00:01:43,104 ధన్యవాదాలు, కిట్టీ. 23 00:02:09,965 --> 00:02:15,345 కొవ్వొత్తుల మసక వెలుతురులో మిసిల్టో రెమ్మల్లో 24 00:02:15,345 --> 00:02:20,934 ఎటు చూసినా మంచుతో 25 00:02:20,934 --> 00:02:26,314 గుమ్మం ఎదుటే బృందగానాలతో 26 00:02:26,314 --> 00:02:29,859 ఇంకా ఇంకెన్నెన్నో బంగారం 27 00:02:29,859 --> 00:02:31,987 ఇంకా ఇంకా ఇంకెన్నెన్నో అనిపిస్తుంది 28 00:02:31,987 --> 00:02:35,073 క్రిస్ట్మస్ అంటే అంతే బంగారం నాకు 29 00:02:35,073 --> 00:02:37,033 - క్రిస్ట్మస్ అంటే అంతే నాకు - ఆహా 30 00:02:37,033 --> 00:02:38,201 బంగారం 31 00:02:40,912 --> 00:02:41,913 ఓ 32 00:02:43,665 --> 00:02:49,254 మునుపెన్నడూ చూడలేదు నీ ఈ నగుమోము 33 00:02:49,254 --> 00:02:54,801 నీ మీద నాకున్న పిచ్చి ప్రేమ ఉప్పెనై పొంగుతున్నట్టుంది 34 00:02:54,801 --> 00:03:00,015 నీ భావాలే నా మనసును తాకుతున్నాయి 35 00:03:00,015 --> 00:03:03,393 ఇంకా ఎన్నెన్నో బంగారం 36 00:03:03,393 --> 00:03:05,770 ఇంకా ఇంకా ఎన్నెన్నో బంగారం 37 00:03:05,770 --> 00:03:09,065 క్రిస్ట్మస్ అంటే నాకు అంతే బంగారం 38 00:03:09,065 --> 00:03:11,026 - క్రిస్ట్మస్ అంటే నాకు అంతే బంగారం - ఆహా 39 00:03:11,026 --> 00:03:12,110 బంగారం 40 00:03:12,110 --> 00:03:15,071 నాకు విశృంఖలంగా ఉండాలనిపిస్తోంది 41 00:03:15,071 --> 00:03:17,616 చంటి పాపనేమో అనిపిస్తోంది 42 00:03:17,616 --> 00:03:20,410 మిసిల్టో కింద నిన్ను ముద్దాడాలి 43 00:03:20,410 --> 00:03:22,829 ఒకసారి, ఆపై మళ్లీ మళ్లీ 44 00:03:22,829 --> 00:03:26,207 ఓ, మెర్రీ క్రిస్ట్మస్ బంగారం 45 00:03:26,207 --> 00:03:28,168 మెర్రీ క్రిస్ట్మస్ బంగారం 46 00:03:28,168 --> 00:03:31,963 వచ్చే ఏడాది అంతా ఆనందంగా గడవాలి 47 00:03:31,963 --> 00:03:34,466 - వచ్చే ఏడాది అంతా ఆనందమయం కావాలి - ఆహా 48 00:03:51,149 --> 00:03:56,613 క్రిస్ట్మస్ పాటలు పాడుతూ అలంకారాలు చేద్దాం 49 00:03:57,197 --> 00:04:02,786 క్రిస్ట్మస్ ట్రీని అందమైన దీపాలతో తీర్చిదిద్దుదాం 50 00:04:02,786 --> 00:04:07,707 నిదురపోయి తెల్లవారుఝామునే లేచేద్దాం 51 00:04:07,707 --> 00:04:11,378 ఇంకా ఎన్నెన్నో బంగారం 52 00:04:11,378 --> 00:04:13,505 ఇంకా ఇంకా ఎన్నెన్నో బంగారం 53 00:04:13,505 --> 00:04:19,594 నాకు క్రిస్ట్మస్ అంటే అంతే బంగారం 54 00:04:19,594 --> 00:04:22,764 ఓ, ఇంకా ఎన్నెన్నో బంగారం 55 00:04:22,764 --> 00:04:24,766 ఇంకా ఎన్నెన్నో బంగారం 56 00:04:24,766 --> 00:04:31,523 క్రిస్ట్మస్ అంటే నాకు అంతే బంగారం 57 00:04:59,551 --> 00:05:02,137 కొలిజియం 58 00:05:02,137 --> 00:05:04,055 ధన్యవాదాలు. 59 00:05:07,851 --> 00:05:09,853 అందరికీ క్రిస్ట్మస్ శుభాకాంక్షలు. 60 00:05:12,439 --> 00:05:13,815 ఆహాహా. 61 00:05:14,399 --> 00:05:18,653 నా పండుగ వేడుకలకు స్వాగతం. 62 00:05:20,655 --> 00:05:25,243 నేను "నా ఇల్లు" అని పిలుచుకొనే ఈ లండన్ కొలిజియంలో. 63 00:05:27,495 --> 00:05:29,956 ఇల్లు అంటే మనుషులు. 64 00:05:30,457 --> 00:05:34,169 నాకిష్టమైన మీరంతా ఈరోజు ఇక్కడ ఉన్నారు. 65 00:05:34,794 --> 00:05:38,048 వెస్ట్ ఎండ్ నుంచి కొందరు, బ్రాడ్వే నుంచి కొందరు. 66 00:05:38,048 --> 00:05:40,926 కొందరు డ్రాగన్స్ గురించి వచ్చిన ఒక షో నుంచి. 67 00:05:42,135 --> 00:05:43,887 కొందరు సాకర్ గురించి వచ్చిన ఒక షో నుంచి. 68 00:05:43,887 --> 00:05:45,055 సారీ, మరచాను. 69 00:05:45,055 --> 00:05:47,807 ఓహో, మనం ఇప్పుడు ఇంగ్లండ్ లో ఉన్నాం కదూ? ఫుట్ బాల్ అనాలి. 70 00:05:47,807 --> 00:05:48,934 ఫుట్ బాల్. 71 00:05:48,934 --> 00:05:51,353 టెడ్ లాసో అనే చిన్న షో. 72 00:05:55,899 --> 00:05:57,150 ఒక విషయం తెలుసా? 73 00:05:57,150 --> 00:05:59,319 మీ సంగతేమో గానీ, నాకు క్రిస్ట్మస్ అంటే నచ్చే విషయం... 74 00:05:59,319 --> 00:06:01,696 మంచే కదా? 75 00:06:02,781 --> 00:06:04,699 ఈరోజు నాకు చాలా ఉత్సాహంగా ఉంది. 76 00:06:04,699 --> 00:06:08,995 ఎందుకంటే నాకు ఎవరో మాటిచ్చారు కొద్దిగా... 77 00:06:10,288 --> 00:06:12,499 సాయం ఆ విషయంలో. వింటర్ వండర్లాండ్... 78 00:06:23,343 --> 00:06:25,762 - ఏమిటి నువ్వు చేసిన పని? - సారీ, హానా. 79 00:06:25,762 --> 00:06:28,306 ఏంటంటే, డ్రస్ మీద ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. 80 00:06:29,432 --> 00:06:31,685 - కానీ ధరకు తగినదే. - సరే, థాంక్యూ. సరే మరి. థాంక్యూ. 81 00:06:31,685 --> 00:06:33,562 నిక్ మొహమ్మద్, ప్రేక్షకులారా. 82 00:06:38,942 --> 00:06:43,113 సంగీత నాటక రంగంలో నేను చేసినన్నాళ్ళు మీరు చేసి ఉంటే, 83 00:06:43,738 --> 00:06:46,157 మీకు కొన్ని వస్తువులు బాగా పోగయ్యే ఉంటాయి. 84 00:06:46,157 --> 00:06:49,619 ట్యాప్ షూస్, బనియన్స్... 85 00:06:51,204 --> 00:06:55,041 బోలెడంత మంది గే స్నేహితులు. 86 00:06:56,960 --> 00:07:01,548 ఈ స్నేహితులు లేకపోతే ఇవాళ నేను ఇక్కడకు రావాలనుకోలేదు. 87 00:07:02,048 --> 00:07:04,551 దయచేసి లండన్ గే మెన్స్ కోరస్ కు స్వాగతం చెప్పండి. 88 00:07:09,598 --> 00:07:13,310 మీకు క్రిస్మస్ శుభాభినందనలు మీకు క్రిస్మస్ శుభాభినందనలు 89 00:07:13,310 --> 00:07:19,858 మీకు క్రిస్మస్ శుభాభినందనలు కొత్త సంవత్సర శుభాకాంక్షలు 90 00:07:22,944 --> 00:07:26,740 చూశారా? సరికొత్త దుస్తుల తయారీలో పిచ్ ను సరిగ్గా పట్టుకునే వ్యక్తి అంటే నాకు ఇష్టం. 91 00:07:28,533 --> 00:07:30,410 వాళ్లు నాతో కలిసి అన్నిచోట్లకూ వస్తారు. 92 00:07:31,786 --> 00:07:33,872 ఇదే విషయాన్ని వాళ్లు మరొకసారి గట్టిగా చెప్పాలి. 93 00:07:33,872 --> 00:07:37,417 నిన్న రాత్రి నువ్వు అదరగొట్టేశావు 94 00:07:37,417 --> 00:07:41,338 నువ్వొక దేవతవి 95 00:07:41,338 --> 00:07:45,258 ఇంకో విషయం ఏమిటంటే 96 00:07:45,258 --> 00:07:49,304 ఈ రాత్రి నువ్వెంతో అందంగా ఉన్నావు ఎంతో అందంగా ఉన్నావు 97 00:07:49,304 --> 00:07:52,641 ఓ, హానా, ఈ రోజు రాత్రి నువ్వు అద్భుతంగా ఉన్నావని మేం అనుకుంటున్నాం 98 00:07:57,604 --> 00:08:00,565 ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది 99 00:08:00,565 --> 00:08:01,608 శుభకార్యాల్లో ప్రదర్శనిస్తాం... 100 00:08:01,608 --> 00:08:03,443 మీ గురించి మీరు అతిగా చెప్పుకోవద్దు 101 00:08:03,443 --> 00:08:05,695 లండన్ గే మెన్స్ కోరస్ కోసం మరొక్కసారి చప్పట్లు కొట్టండి. 102 00:08:12,744 --> 00:08:15,664 ఇక షోని కొనసాగిద్దాం. 103 00:08:23,213 --> 00:08:26,591 ముసలి క్రింగిల్ త్వరలో పాడుతూ వస్తాడు 104 00:08:26,591 --> 00:08:30,220 గంటలు మోగుతాయి మీ కష్టాలు తీరతాయి 105 00:08:30,220 --> 00:08:32,972 సంచితో వచ్చే అతని కోసం అందరూ వేచి చూస్తున్నారు 106 00:08:32,972 --> 00:08:35,933 ఎందుకంటే క్రిస్మస్ మళ్లీ వచ్చేసింది మరి 107 00:08:36,518 --> 00:08:39,895 ఓ, అతని వద్ద బండి నిండా బహుమతులున్నాయి అది నిండుగా అలాగే ఉండిపోదు 108 00:08:39,895 --> 00:08:43,942 వాటిని తను ఆగిన చోటల్లా ఇస్తూ వెళ్తాడు 109 00:08:43,942 --> 00:08:46,903 సంచితో వచ్చే అతని కోసం అందరూ వేచి చూస్తున్నారు 110 00:08:46,903 --> 00:08:50,031 ఎందుకంటే క్రిస్మస్ మళ్లీ వచ్చేసింది మరి 111 00:08:50,031 --> 00:08:53,076 అతను వస్తాడు 112 00:08:53,076 --> 00:08:56,788 నువ్వు ఏళ్ల తరబడి చేసిన ప్రార్ధనలకు సమాధానంతో 113 00:08:56,788 --> 00:08:59,374 నీది నీకు దక్కుతుంది 114 00:08:59,874 --> 00:09:03,920 నువ్వు అన్ని పనులనూ చక్కగా చేసి ఉంటే 115 00:09:03,920 --> 00:09:07,716 ఈ డిసెంబర్ నీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా 116 00:09:07,716 --> 00:09:11,303 ఎన్నడూ లేనంత ఉత్తమంగా, సంతోషంగా 117 00:09:11,303 --> 00:09:14,556 సంచితో వచ్చే అతని కోసం అందరూ వేచి చూస్తున్నారు 118 00:09:14,556 --> 00:09:17,976 క్రిస్మస్ మళ్లీ వచ్చేసింది మరి 119 00:09:17,976 --> 00:09:19,561 సారీ. 120 00:09:29,279 --> 00:09:31,615 నోర్మూసుకో. 121 00:09:38,079 --> 00:09:39,414 శాక్సోఫోన్ వాయిస్తున్నది గ్రేమీ. 122 00:09:40,832 --> 00:09:43,168 బ్రెండన్ హంట్. నువ్వు శాక్సోఫోన్ కూడా వాయించవు. 123 00:09:43,168 --> 00:09:44,628 అదెలా చెప్పగలవు? 124 00:09:47,172 --> 00:09:50,258 ముసలి క్రింగిల్ త్వరలో పాడుతూ వస్తాడు 125 00:09:50,258 --> 00:09:54,137 గంటలన్నీ మోగుతాయి మీ కష్టాలన్నీ తీరతాయి 126 00:09:54,137 --> 00:09:57,390 సంచితో వచ్చే అతని కోసం అందరూ వేచి చూస్తున్నారు 127 00:09:57,390 --> 00:10:00,477 క్రిస్మస్ మళ్లీ వచ్చేసింది 128 00:10:00,977 --> 00:10:02,354 బండి నిండా బహుమతులతో 129 00:10:04,439 --> 00:10:06,441 అది నిండుగా ఉండిపోదు 130 00:10:07,400 --> 00:10:10,987 గంటలన్నీ మోగుతాయి మీ కష్టాలన్నీ తీరతాయి 131 00:10:11,488 --> 00:10:14,407 సంచితో వచ్చే అతని కోసం అందరూ వేచి చూస్తున్నారు 132 00:10:14,407 --> 00:10:17,327 క్రిస్మస్ మళ్లీ వచ్చేసింది 133 00:10:17,327 --> 00:10:19,913 తను వచ్చేస్తాడు 134 00:10:20,413 --> 00:10:24,125 ఏళ్ల తరబడి నువ్వు చేసిన ప్రార్దనలకు సమాధానాలతో 135 00:10:24,125 --> 00:10:27,170 నీది నీకు దక్కుతుంది 136 00:10:27,170 --> 00:10:31,383 నువ్వు అన్నీ చక్కగా చేసి ఉంటే 137 00:10:31,383 --> 00:10:35,178 ఈ డిసెంబర్ నీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా 138 00:10:35,178 --> 00:10:38,348 ఎన్నడూ లేనంత అత్యుత్తమంగా, ఆనందదాయకంగా 139 00:10:38,348 --> 00:10:41,434 ప్రతి ఒక్కరూ వేచి చూస్తున్నారు 140 00:10:42,018 --> 00:10:45,480 మేమంతా సమావేశమయ్యాం 141 00:10:45,480 --> 00:10:48,233 అతని కోసం వేచి చూస్తున్నాం 142 00:10:48,233 --> 00:10:52,362 - సంచితో వచ్చే మనిషిని నేనే. - ఆపండి. 143 00:10:52,362 --> 00:10:54,447 సంచితో వచ్చే వ్యక్తి కోసం వేచి చూస్తున్నాం 144 00:10:54,447 --> 00:10:55,991 ఇక ఇప్పుడు చూడండి. 145 00:11:06,543 --> 00:11:10,463 మా ఫుట్ బాల్ కుర్రాళ్ల కోసం చప్పట్లు కొట్టండి. 146 00:11:16,177 --> 00:11:17,178 హానా? 147 00:11:17,762 --> 00:11:21,057 హానా? హానా. 148 00:11:21,057 --> 00:11:22,017 - హానా. - ఏంటి? 149 00:11:22,017 --> 00:11:24,185 సారీ కాస్త... కాస్త నన్ను కిందకు దించుతావా, ప్లీజ్? థ్యాంక్యూ. 150 00:11:24,185 --> 00:11:26,187 - వీలుకాదు. నిక్? - ఆ... ఏంటి? 151 00:11:26,187 --> 00:11:27,772 అది నీ తప్పే. 152 00:11:28,565 --> 00:11:31,484 అందరి దృష్టినీ ఆకర్షించేందుకు నువ్వు ఇలా చేశావు. నువ్వు పిస్తా అయిపోదామనుకున్నావు. 153 00:11:32,068 --> 00:11:34,905 కాబట్టి, నువ్వు తీసిన గోతిలో నువ్వే పడ్డావు. 154 00:11:36,239 --> 00:11:39,326 నిజంగా చెప్తున్నా, నాకు గొయ్యి అంటే ఏంటో తెలియదు, హానా. 155 00:11:39,326 --> 00:11:41,870 - అయితే... - సరే, ఒక్క క్షణం ఆగు. టెర్రీ. 156 00:11:42,829 --> 00:11:44,372 - టెర్రీ ఎవరు? - నేను నీతో మాట్లాడటం లేదు. 157 00:11:44,372 --> 00:11:45,790 హాయ్ టెర్రీ, హాయ్ లవ్లీ. 158 00:11:46,416 --> 00:11:47,709 మనం... 159 00:11:48,710 --> 00:11:49,878 దాని అర్ధం ఏంటి? 160 00:11:59,804 --> 00:12:02,933 అతనికి అలా కావలసిందే. అదే మంచిది. 161 00:12:04,935 --> 00:12:07,562 నేనింకా ఇక్కడే ఉన్నాను. 162 00:12:07,562 --> 00:12:08,647 సరే. 163 00:12:08,647 --> 00:12:13,610 విజయవంతమైన హామిల్టన్ పాట పాడిన నా తదుపరి అతిథి గురించి మీకు తెలిసే ఉంటుంది. 164 00:12:13,610 --> 00:12:15,153 తనను స్వాగతిద్దాం... 165 00:12:15,904 --> 00:12:19,115 ఆగు, హానా. వన్ నైట్ ఇన్ మయామీ డ్రామాలో కూడా అతను బాగా పాడాడు. 166 00:12:20,617 --> 00:12:21,993 అది నాకు తెలుసు... సరే. 167 00:12:22,494 --> 00:12:24,704 హామిల్టన్, వన్ నైట్ ఇన్ మయామీ... 168 00:12:24,704 --> 00:12:26,831 సెంట్రల్ పార్క్ లో కూడా. సెంట్రల్ పార్క్ లో చాలా బాగా పాడాడు. 169 00:12:26,831 --> 00:12:28,875 - అవును. సెంట్రల్ పార్క్ లో బాగా పాడాడు. - అవును. 170 00:12:28,875 --> 00:12:30,585 నిక్ ఇకపై మౌనంగా ఉంటాడు. 171 00:12:35,507 --> 00:12:36,758 నాకు తెలుసు. 172 00:12:38,385 --> 00:12:42,889 పరిచయం అవసరం లేని ఆ వ్యక్తికి వేదికపైకి స్వాగతం, 173 00:12:43,557 --> 00:12:46,518 మిస్టర్ లెస్లీ ఓడోమ్ జూనియర్. 174 00:13:03,493 --> 00:13:05,370 గంటలు మోగుతాయి 175 00:13:06,830 --> 00:13:10,875 విషాదభరిత వార్త 176 00:13:10,875 --> 00:13:17,382 విషాదం అలముకున్న క్రిస్మస్ 177 00:13:18,341 --> 00:13:24,723 నా బంగారం వెళ్లిపోయింది నాకు స్నేహితులు కూడా లేరు 178 00:13:25,932 --> 00:13:32,230 మళ్లీ నాకు శుభాభినందనలు చెప్పేందుకు 179 00:13:32,230 --> 00:13:33,356 ఓ 180 00:13:33,356 --> 00:13:39,946 గాయకులు "సైలెంట్ నైట్" ఆలపిస్తారు 181 00:13:39,946 --> 00:13:43,825 ఓ, క్రిస్మస్ కీర్తనలు 182 00:13:44,326 --> 00:13:48,204 కొవ్వొత్తుల వెలుగులలో 183 00:13:48,204 --> 00:13:51,499 దయచేసి క్రిస్మస్ కు ఇంటికి రా 184 00:13:52,334 --> 00:13:55,503 క్రిస్మస్ కు ఇంటికి రా 185 00:13:55,503 --> 00:13:58,590 క్రిస్మస్ కు వీలుకాకపోతే 186 00:13:58,590 --> 00:14:02,802 కొత్త సంవత్సరం రాత్రికైనా రా 187 00:14:03,511 --> 00:14:06,932 స్నేహితులు, బంధువులు 188 00:14:06,932 --> 00:14:11,937 నమస్సులు అందజేయండి 189 00:14:12,729 --> 00:14:17,275 పైన తారలు ఖచ్చితంగా వెలుగుతాయి 190 00:14:17,275 --> 00:14:21,988 ఓ, కానీ ఇది క్రిస్మస్ 191 00:14:21,988 --> 00:14:26,451 క్రిస్మస్, నా బంగారం 192 00:14:27,202 --> 00:14:31,957 నువ్వు ప్రేమించేవారితో గడిపే సమయం ఇది 193 00:14:31,957 --> 00:14:36,127 - ఓ - కాబట్టి, దయచేసి నాకు చెప్పకు 194 00:14:37,837 --> 00:14:40,549 ఎప్పటికీ తిరుగుతూనే ఉంటావని 195 00:14:40,549 --> 00:14:43,843 క్రిస్మస్, కొత్త సంవత్సరం 196 00:14:44,636 --> 00:14:48,056 నువ్వు ఇంట్లోనే ఉండాలి 197 00:14:48,056 --> 00:14:51,768 చీకూ చింతా ఉండకూడదు 198 00:14:51,768 --> 00:14:55,438 వ్యథలూ, బాధలూ ఉండకూడదు 199 00:14:55,438 --> 00:14:57,190 నేను సంతోషంగా ఉంటాను 200 00:14:57,190 --> 00:14:59,526 సంతోషంగా. 201 00:15:00,235 --> 00:15:04,864 మళ్లీ ఒకసారి 202 00:15:24,301 --> 00:15:26,970 అద్భుతమైన నా వాద్యబృందానికి మరొక్కసారి చప్పట్లు కొట్టండి. 203 00:15:31,308 --> 00:15:33,268 ఊ 204 00:15:33,268 --> 00:15:36,938 స్నేహితులు, బంధువులూ 205 00:15:36,938 --> 00:15:41,401 నమస్సులు పంపండి 206 00:15:42,611 --> 00:15:48,366 పైన తారలు ఖచ్చితంగా మెరుస్తాయి 207 00:15:48,366 --> 00:15:51,912 కానీ ఇది క్రిస్మస్ 208 00:15:52,495 --> 00:15:55,874 క్రిస్మస్ నా బంగారం 209 00:15:55,874 --> 00:15:56,958 అవును. 210 00:15:57,459 --> 00:16:02,088 సంవత్సరంలో నువ్వు ఇష్టపడేవారితో గడిపే సమయం ఇది 211 00:16:02,088 --> 00:16:06,134 కాబట్టి నాకు చెప్పకు 212 00:16:07,677 --> 00:16:10,972 - నువ్వు ఎప్పటికీ తిరుగుతూనే ఉంటావని - నేను ఎక్కడికీ వెళ్లను 213 00:16:10,972 --> 00:16:14,517 - క్రిస్మస్, కొత్త సంవత్సరం - క్రిస్మస్, కొత్త సంవత్సరం 214 00:16:14,517 --> 00:16:17,229 నువ్వు ఇంట్లోనే ఉండాలి 215 00:16:18,355 --> 00:16:21,316 చీకూ చింతా ఉండదు 216 00:16:21,816 --> 00:16:25,403 వ్యథలూ, బాధలూ ఉండవు 217 00:16:25,987 --> 00:16:29,407 - నేను సంతోషంగా ఉంటాను - సంతోషంగా 218 00:16:30,158 --> 00:16:33,328 మళ్లీ ఒకసారి 219 00:16:33,328 --> 00:16:35,705 నేను సంతోషంగా ఉంటాను 220 00:16:38,208 --> 00:16:40,877 పైన ఖచ్చితంగా తారలు మెరుస్తాయి 221 00:16:40,877 --> 00:16:43,129 - నేను సంతోషంగా ఉంటాను - సంతోషంగా 222 00:16:44,047 --> 00:16:48,051 ఓ, నువ్వు ప్రేమించే వ్యక్తితో 223 00:16:48,051 --> 00:16:53,181 నేను సంతోషంగా ఉంటా, బంగారం 224 00:16:53,181 --> 00:17:00,272 మళ్లీ ఒకసారి 225 00:17:06,736 --> 00:17:07,737 ఓ దేవుడా. 226 00:17:10,031 --> 00:17:11,616 లెస్లీ ఓడోమ్ జూనియర్. 227 00:17:15,536 --> 00:17:18,497 చక్కటి వినసొంపైన క్రిస్మస్ పాట. 228 00:17:20,000 --> 00:17:21,001 బాగుంది. 229 00:17:22,127 --> 00:17:23,128 సరే మరి. 230 00:17:24,337 --> 00:17:29,342 మనం ఈ భవంతిలో ఎందుకు ఉన్నామో వివరిస్తాను. 231 00:17:35,682 --> 00:17:40,645 నాకెంతో ఇష్టమైన మా అమ్మ, మెలోడీ ఇక్కడ గాయనిగా ఉండేది. 232 00:17:40,645 --> 00:17:44,107 ఇంగ్లీష్ నేషనల్ ఓపెరా కోరస్ లో 30 ఏళ్లపాటు కొనసాగింది, 233 00:17:44,107 --> 00:17:47,360 చాలాకాలం తర్వాత ఆమె ఈరోజు ఇక్కడికి మళ్లీ వచ్చింది. 234 00:17:51,865 --> 00:17:53,074 నువ్వు కూడా నాన్నా. 235 00:17:54,701 --> 00:17:57,579 ఎప్పుడు చూసినా మేము ఇక్కడే ఉండేవాళ్లం. 236 00:17:57,579 --> 00:18:02,667 ఎనిమిదేళ్ల వయసులో నేను అదిగో, అక్కడ ఉన్న చిన్న బాక్సులో కూర్చుని 237 00:18:02,667 --> 00:18:05,253 మా అమ్మ పాడుతుంటే చూసేదాన్ని. 238 00:18:05,253 --> 00:18:10,133 ఈ రోజు నా కూతురు, అదే ఎనిమిదేళ్ళ వయసులో... 239 00:18:10,133 --> 00:18:12,344 తను అదిగో అక్కడ ఆ చిన్న బాక్సులో కూర్చుని ఉంది. 240 00:18:21,144 --> 00:18:26,316 నా చిన్నారి తల్లీ, ఈ పాట నీకోసమే. నీకోసం కూడా అమ్మా. 241 00:18:37,035 --> 00:18:40,789 పవిత్రమైన ఓ రేయి 242 00:18:40,789 --> 00:18:45,961 నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి 243 00:18:45,961 --> 00:18:48,630 ఈ రాత్రి 244 00:18:48,630 --> 00:18:53,927 మా రక్షకుడి పుట్టిన రాత్రి 245 00:18:55,595 --> 00:18:59,391 ప్రపంచం చాలాకాలం పాటు 246 00:18:59,391 --> 00:19:04,479 పాపాలతోనూ, కష్టాలతోనూ కృశించిపోయింది 247 00:19:04,479 --> 00:19:07,232 ఆయన కనిపించేవరకూ 248 00:19:07,232 --> 00:19:13,113 మానవత్వం విలువ తెలిసివచ్చింది 249 00:19:13,905 --> 00:19:18,034 ఆశలు చిగురించాయి 250 00:19:18,034 --> 00:19:22,330 అలసిపోయిన ప్రపంచం ఆనందంలో మునిగితేలింది 251 00:19:22,330 --> 00:19:26,376 అల్లంత దూరాన 252 00:19:26,376 --> 00:19:30,714 కొత్త, దివ్యమైన ఉదయం గోచరిస్తోంది ఓ 253 00:19:30,714 --> 00:19:37,304 మోకరిల్లు 254 00:19:38,138 --> 00:19:42,017 విను 255 00:19:42,017 --> 00:19:46,146 ఆ దేవత గొంతును 256 00:19:46,146 --> 00:19:53,236 దివ్యమైన రాత్రి 257 00:19:53,236 --> 00:19:58,199 రాత్రి 258 00:19:58,199 --> 00:20:01,244 క్రీస్తు పుట్టినప్పుడు 259 00:20:03,330 --> 00:20:07,250 రాత్రి 260 00:20:07,751 --> 00:20:14,507 దివ్యమైన 261 00:20:17,302 --> 00:20:22,140 రాత్రి 262 00:20:23,308 --> 00:20:29,356 దివ్యమైన రాత్రి 263 00:20:37,405 --> 00:20:43,745 దివ్యమైన రాత్రి 264 00:20:59,636 --> 00:21:04,474 ఇంగ్లీష్ నేషనల్ ఓపెరా కోరస్ కు చెందిన నా ప్రియమైన స్నేహితులకు ధన్యవాదాలు. 265 00:21:11,439 --> 00:21:13,024 బాబోయ్. 266 00:21:14,568 --> 00:21:15,569 సరే. 267 00:21:18,488 --> 00:21:21,324 నేను అలా వెళ్లి నా దుస్తులు మార్చుకుని వస్తాను, 268 00:21:21,324 --> 00:21:23,368 అలాగే కాస్త విస్కీ కూడా తాగి వస్తాను. 269 00:21:25,620 --> 00:21:30,458 హానా స్వర తంత్రులకు విశ్రాంతిని ఇద్దాం మరొకసారి దుస్తుల మార్పు 270 00:21:30,458 --> 00:21:35,171 నువ్వు మళ్లీ వేదికపైకి వచ్చేందుకు ఎంతో సమయం పట్టదని భావిస్తున్నాం 271 00:21:35,171 --> 00:21:41,094 నువ్వు వెళ్లి ఎంతోకాలం అయినట్లుగా ఉంది 272 00:21:42,095 --> 00:21:47,017 సుదీర్ఘమైన వియోగాన్ని మేం భర్తీ చేయాల్సి వస్తుందని అనుకోలేదు 273 00:21:47,017 --> 00:21:49,394 నిజంగా మాకు తెలియదు 274 00:21:49,394 --> 00:21:54,858 ఈ పాటను ఎలా ముగించాలో 275 00:21:54,858 --> 00:21:56,484 ఇది చాలు. 276 00:21:59,863 --> 00:22:01,114 నేను నీ క్రిస్మస్ అద్భుతాన్ని! 277 00:22:05,035 --> 00:22:06,161 నువ్విక్కడేం చేస్తున్నావు, జూనో? 278 00:22:06,161 --> 00:22:07,495 నీకోసం క్రిస్మస్ బహుమతులు తెచ్చాను. 279 00:22:08,079 --> 00:22:09,539 నువ్వు చాలా మంచిదానివి. 280 00:22:09,539 --> 00:22:11,124 ఈ స్కార్ఫ్ చూడు. 281 00:22:11,124 --> 00:22:12,959 - వావ్. - నిజానికి ఈ రంగు నాకు నప్పుతుంది. 282 00:22:12,959 --> 00:22:14,211 దీన్ని నేను ఉంచుకుంటాను. 283 00:22:14,211 --> 00:22:15,212 - సరే, అలాగే. - ఓకే. 284 00:22:15,212 --> 00:22:17,047 - ఆగు. - నేను డ్రెస్ మార్చుకోవాలి. 285 00:22:17,047 --> 00:22:18,131 చూడు, చూడు. 286 00:22:18,924 --> 00:22:20,759 - పెర్ఫ్యూమ్ కత్తిలా ఉంది. - నాకు బాగా నచ్చింది. 287 00:22:20,759 --> 00:22:22,010 దీన్ని వాడనా... 288 00:22:22,010 --> 00:22:24,179 - ఇది నాకు చాలా బాగుంటుంది. - సరే... 289 00:22:24,179 --> 00:22:25,555 - నేను దీన్ని ఇంటికి తీసుకెళ్తా. - అలాగే. 290 00:22:25,555 --> 00:22:26,932 సరే, ఆగు, ఇంకొకటి ఉంది. 291 00:22:26,932 --> 00:22:28,475 ఇవి చూడు! 292 00:22:28,475 --> 00:22:32,145 - భలే చెప్పులు. - చాలా బుల్లిగా ఉన్నాయి. 293 00:22:32,145 --> 00:22:34,272 - నా సైజువి. - అవును, బుల్లిగా ఉన్నాయి. 294 00:22:35,273 --> 00:22:36,858 - నువ్వే తీసుకో. హా. - ధన్యవాదాలు! సూపర్! 295 00:22:36,858 --> 00:22:39,069 నువ్వు ప్రేక్షకుల్లో కూర్చోలేదేం? 296 00:22:39,069 --> 00:22:41,154 నన్ను కొలీజియంనుంచి బహిష్కరించారు. 297 00:22:42,030 --> 00:22:42,864 ఏంటీ? 298 00:22:42,864 --> 00:22:44,574 నన్ను పూర్తిగా అపార్ధం చేసుకున్నారు, తెలుసా? 299 00:22:44,574 --> 00:22:47,244 2020లో నేను మేడమ్ బటర్ ఫ్లై చూసేందుకు వచ్చాను. 300 00:22:47,244 --> 00:22:48,328 అవును. 301 00:22:48,328 --> 00:22:50,205 నేను గొంతు విప్పి పాడుతుంటే... 302 00:22:50,205 --> 00:22:52,415 ఆగు, నువ్వు ఓపెరాకు పాడలేవు. 303 00:22:52,415 --> 00:22:53,708 నాకు ఆ సంగతి ఇప్పుడు తెలిసింది. 304 00:22:53,708 --> 00:22:55,544 - కండక్టర్ కి అది నచ్చలేదు... - అలాగా. 305 00:22:55,544 --> 00:22:57,754 ...నన్ను బయటకు పంపించేశాడు. నాపై జీవితకాలం నిషేధం విధించాడు. 306 00:22:57,754 --> 00:22:59,965 హైనోట్ లో పాడేందుకు ప్రయత్నించినందుకు. 307 00:22:59,965 --> 00:23:00,966 అది ఎలాగంటే... 308 00:23:04,135 --> 00:23:05,303 - ష్! - ఆగు! 309 00:23:05,303 --> 00:23:06,846 - వజ్రాలు పొదిగిన హ్యాండ్ బాగ్ ఇది. - ఆమె ఇక్కడుంది. 310 00:23:06,846 --> 00:23:08,223 - నేను తీసుకోనా? - లేదు, అరువుపై తెచ్చా. 311 00:23:08,223 --> 00:23:10,308 - అయ్యో, ఆగండి! - వద్దు! నేను నీ క్రిస్మస్ అద్భుతాన్ని! 312 00:23:10,308 --> 00:23:12,769 - లవ్ యూ! నువ్వంటే నాకిష్టం! - నాకు కూడా! 313 00:23:12,769 --> 00:23:14,688 డేవ్, ఆమెతో దురుసుగా ప్రవర్తించకండి! 314 00:23:14,688 --> 00:23:16,773 మిస్ వాడింగ్హామ్, దయచేసి వేదికపైకి రావాలి. 315 00:23:16,773 --> 00:23:18,650 - అలాగే, అలాగే. - మిస్ వాడింగ్హామ్ వేదికపైకి రావాలి. 316 00:23:18,650 --> 00:23:20,819 "నేనే మీ క్రిస్మస్ అద్భుతం." 317 00:23:33,081 --> 00:23:34,874 ఎలా ఉందంటారు? 318 00:23:36,001 --> 00:23:37,002 ధన్యవాదాలు. 319 00:23:40,213 --> 00:23:43,508 పైస్థాయి ఉద్యోగులు వేసుకునే డ్రెస్ లా ఉందని వాళ్లు అంటున్నారు. 320 00:23:46,011 --> 00:23:49,931 నా తదుపరి అతిథి గురించి మాట్లాడుతున్నప్పుడు, 321 00:23:49,931 --> 00:23:53,184 "అద్భుతమైన బ్లాండ్, ఒత్తయిన జుత్తు, 322 00:23:53,184 --> 00:23:55,729 ఆకట్టుకునే గాత్రం ఉన్న వ్యక్తి" అని నిర్మాత అన్నారు. 323 00:23:55,729 --> 00:23:59,232 అప్పుడు నేను "నా సంగతి సరే, నేను ఎవరితో కలసి ప్రదర్శన ఇవ్వాలి?" అని అడిగాను. 324 00:24:01,151 --> 00:24:04,321 నేను తనని మొదటిసారి యూరోవిజన్ లో చూశాను. 325 00:24:04,321 --> 00:24:09,284 "ఎవరితను? ఎవరితను?" అనుకున్నాను. 326 00:24:09,284 --> 00:24:12,329 చూడగానే మనమంతా అతనికి పడిపోతాం. 327 00:24:12,913 --> 00:24:15,206 ఈ క్రిస్మస్ కి నేను ఎవరితోనైనా కలిసి డాన్స్ చేస్తే, 328 00:24:16,291 --> 00:24:17,709 అది అతనితో మాత్రమే చేస్తాను. 329 00:24:17,709 --> 00:24:22,923 దయచేసి శామ్ రైడర్ కి స్వాగతం పలకండి! 330 00:24:30,805 --> 00:24:34,851 ధ్రువపు జింకలలో నువ్వే సూత్రధారివని నీకు తెలుసు 331 00:24:34,851 --> 00:24:35,936 అవును 332 00:24:37,103 --> 00:24:41,107 పరుగెత్తు, పరుగెత్తు, రుడాల్ఫ్ రాండాల్ఫ్ ఎంతో వెనుకబడి లేడు 333 00:24:41,107 --> 00:24:42,192 హేయ్. 334 00:24:43,318 --> 00:24:47,989 పరుగెత్తు, పరుగెత్తు రుడాల్ఫ్ శాంటా పట్టణానికి వస్తున్నాడు 335 00:24:47,989 --> 00:24:49,491 - యా - ఊ, యా, యా 336 00:24:49,491 --> 00:24:53,745 రాండాల్ఫ్, అతను తొందరలో ఉన్నాడు ట్రాఫిక్ లేని దారిలో వచ్చేస్తాడు 337 00:24:55,872 --> 00:25:00,377 ఆ తర్వాత రంగుల రాట్నంలా చప్పుడు చేసుకుంటూ రుడాల్ఫ్ వెళ్లిపోయాడు 338 00:25:00,961 --> 00:25:02,629 నిన్నొకటి అడుగుతాను అంటూ 339 00:25:02,629 --> 00:25:06,508 శాంటా ఆ అబ్బాయితో "నీకేం కావాలి?" అని అడిగాడు 340 00:25:07,217 --> 00:25:08,218 మ్ 341 00:25:08,927 --> 00:25:13,265 "ఈ క్రిస్మస్ కి నాకు రాక్ అండ్ రోల్ ఎలక్ట్రిక్ గిటార్ కావాలి" 342 00:25:13,265 --> 00:25:14,349 సరే 343 00:25:14,933 --> 00:25:20,063 ఆ తర్వాత రుడాల్ఫ్ వెళ్లిపోయాడు నేలపై రాలే నక్షత్రంలా శబ్దం చేసుకుంటూ 344 00:25:20,063 --> 00:25:21,648 అంతే! కానివ్వండి! 345 00:25:21,648 --> 00:25:26,194 పరుగెత్తు, పరుగెత్తు రుడాల్ఫ్ శాంటా పట్టణానికి వస్తున్నాడు 346 00:25:26,194 --> 00:25:27,279 యా 347 00:25:28,405 --> 00:25:32,450 శాంటా అతన్ని తొందరపెట్టాడు అతను ట్రాఫిక్ లేని దారిలో వచ్చేస్తాడని 348 00:25:33,159 --> 00:25:34,327 ఓ! 349 00:25:34,327 --> 00:25:38,790 ఆ తర్వాత రంగుల రాట్నంలా చప్పుడు చేసుకుంటూ రుడాల్ఫ్ వెళ్లిపోయాడు 350 00:25:38,790 --> 00:25:39,874 క్రిస్మస్ శుభాభినందనలు! 351 00:25:43,753 --> 00:25:45,213 వూ-హూ! 352 00:25:53,013 --> 00:25:54,014 యా! 353 00:26:00,103 --> 00:26:03,940 "నీకేం కావాలి?" అని శాంటా ఒక బాలికను అడిగాడు 354 00:26:03,940 --> 00:26:06,484 ఊ, దాన్ని నేను తెచ్చిస్తానమ్మా 355 00:26:06,484 --> 00:26:09,571 ఏడుస్తూ, తాగుతూ, అరుస్తూ ఉండే బేబీ డాల్ కావాలి నాకు 356 00:26:09,571 --> 00:26:11,698 ఓ, అలాగే 357 00:26:12,365 --> 00:26:18,079 ఆ తర్వాత రుడాల్ఫ్ యుద్ధ విమానంలా చప్పుడు చేస్తూ వెళ్లిపోయాడు 358 00:26:18,079 --> 00:26:19,164 హేయ్ 359 00:26:19,164 --> 00:26:22,709 పరుగెత్తు, పరుగెత్తు రుడాల్ఫ్ పరుగెత్తు, పరుగెత్తు రుడాల్ఫ్ 360 00:26:22,709 --> 00:26:25,712 - బులెట్ లా దూసుకుపోతున్నాడు - వూ 361 00:26:25,712 --> 00:26:29,049 పరుగెత్తు, పరుగెత్తు రుడాల్ఫ్ పరుగెత్తు, పరుగెత్తు రుడాల్ఫ్ 362 00:26:29,049 --> 00:26:32,177 బులెట్ లా దూసుకుపోతున్నాడు 363 00:26:32,177 --> 00:26:37,182 ఆ తర్వాత రుడాల్ఫ్ రంగుల రాట్నంలా చప్పుడు చేస్తూ వెళ్లిపోయాడు 364 00:26:49,903 --> 00:26:53,448 దేవుడా. అయిపోయింది. 365 00:26:53,448 --> 00:26:55,909 - సరే - ఆ! అదీ శామ్ రైడర్ సత్తా! 366 00:27:00,247 --> 00:27:03,208 అలాగే డేవ్ టెంచ్ బ్యాండ్ కు కూడా చప్పట్లు కొట్టాలి. 367 00:27:09,631 --> 00:27:12,092 క్రిస్మస్ పండుగ ఆనందంలో ఉన్నాను నేను. మరి నువ్వు? 368 00:27:14,761 --> 00:27:17,722 ఇప్పుడు మీకు ఇద్దరు వ్యక్తుల్ని పరిచయం చేస్తాను 369 00:27:17,722 --> 00:27:22,602 వారెంతో ప్రతిభ గలవారు మాత్రమే కాదు. 370 00:27:23,103 --> 00:27:26,439 ఆ ఇద్దరూ ఈ ప్రపంచంలో నాకున్న స్నేహితుల్లో ముఖ్యమైనవారు. 371 00:27:27,023 --> 00:27:30,652 దయచేసి స్కాట్ బేకర్, పాట్రిక్ డేవీలకు స్వాగతం పలకండి, 372 00:27:30,652 --> 00:27:34,489 ఫ్యాబ్యులస్ లాంజ్ స్వింగర్స్ గా వీరు ఎంతో చిరపరిచితులు. 373 00:27:39,244 --> 00:27:41,621 మాతో కలసి క్రిస్మస్ జరుపుకోవడమంటే, 374 00:27:41,621 --> 00:27:45,166 నా ఉద్దేశం, వైన్ బాటిళ్లు, 375 00:27:45,166 --> 00:27:47,836 పియానో, పాటలు, మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోవడం. 376 00:27:48,503 --> 00:27:50,797 కానీ ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ అలవాటును ఎందుకు మానుకోవడం? 377 00:27:51,381 --> 00:27:52,716 మొదలు పెట్టు, డేవ్. 378 00:27:54,634 --> 00:27:55,552 క్షమించాలి. 379 00:27:55,552 --> 00:27:57,721 - క్షమించాలి, నేను... - డేవ్, ఆగాగు. 380 00:27:57,721 --> 00:27:59,472 క్షమించాలి. 381 00:28:00,557 --> 00:28:02,309 - నన్ను క్షమించండి... - ఫిల్? 382 00:28:03,018 --> 00:28:05,854 - ఫిల్? - క్షమించాలి, నువ్వెంతో బాగా నిర్వహిస్తున్నావు. 383 00:28:05,854 --> 00:28:07,022 నాకు... నాకు ఇప్పుడే సీట్ దొరికింది. 384 00:28:07,022 --> 00:28:09,482 ఫిల్ డన్ స్టర్, భలేవాడివే. 385 00:28:09,482 --> 00:28:11,943 - నేను... - తను కూడా వేదిక మీదికి రావచ్చుగా? 386 00:28:13,445 --> 00:28:15,155 నాకు సిగ్గు, బిడియం ఎక్కువ. 387 00:28:15,155 --> 00:28:16,364 సరే. 388 00:28:17,240 --> 00:28:18,950 ఇంకా నువ్వు కూర్చోనేలేదు. 389 00:28:18,950 --> 00:28:21,995 - సరే మరి. - అయితే రా మరి. 390 00:28:21,995 --> 00:28:23,288 థ్యాంక్యూ. చాలా చాలా థ్యాంక్స్. 391 00:28:23,288 --> 00:28:25,874 - ధన్యవాదాలు మిత్రులారా. - ఫిల్ డన్ స్టన్ కి చప్పట్లు కొట్టండి. 392 00:28:30,128 --> 00:28:31,504 నువ్వొక చిలిపి కోతివి. 393 00:28:31,504 --> 00:28:33,632 సరే. తనకు ఒక మైక్రోఫోన్ ఇవ్వండి. 394 00:28:40,305 --> 00:28:44,309 మీకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు 395 00:28:44,309 --> 00:28:47,479 మీ హృదయాన్ని వెలగనివ్వండి 396 00:28:47,479 --> 00:28:53,526 ఇప్పటినుంచీ మీకు కష్టాలు దూరమైపోతాయి 397 00:28:53,526 --> 00:28:55,153 కమాన్, పాట్సీ. 398 00:28:55,153 --> 00:28:58,907 క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు 399 00:28:58,907 --> 00:29:02,160 క్రిస్మస్ సీజన్ సంతోషంగా సాగనివ్వండి 400 00:29:02,160 --> 00:29:08,208 ఇకనుంచీ మీ కష్టాలు దూరమైపోతాయి 401 00:29:09,084 --> 00:29:12,921 పాత రోజుల్లోలాగ కలిసి ఉందాం 402 00:29:12,921 --> 00:29:16,883 సంతోషకరమైన ఆ వెనుకటి రోజుల్లో ఉన్నట్టుగా 403 00:29:16,883 --> 00:29:22,722 ప్రియమైన మన స్నేహితులతో మళ్లీ కలిసి ఉందాం 404 00:29:24,182 --> 00:29:27,561 ఏళ్ల తరబడి అందరమూ కలిసే ఉంటాం 405 00:29:27,561 --> 00:29:30,522 విధి అనుకూలిస్తే 406 00:29:31,356 --> 00:29:38,280 ఎత్తయిన కొమ్మపై మెరిసే నక్షత్రాన్ని వేలాడదీయండి 407 00:29:38,280 --> 00:29:45,120 మీరు సంతోషంగా క్రిస్మస్ పండుగను జరుపుకోండి 408 00:29:45,120 --> 00:29:46,830 హేయ్! హేయ్! 409 00:30:04,264 --> 00:30:10,562 పాత రోజుల్లోలాగ కలిసి ఉందాం సంతోషకరమైన వెనుకటి రోజుల్లో ఉన్నట్లుగా 410 00:30:11,563 --> 00:30:17,360 ప్రియమైన మన స్నేహితులతో మళ్లీ కలిసి ఉందాం 411 00:30:18,486 --> 00:30:22,449 ఏళ్ల తరబడి కలిసే ఉందాం 412 00:30:22,449 --> 00:30:24,910 విధి అనుకూలిస్తే 413 00:30:26,202 --> 00:30:32,584 ఎత్తయిన కొమ్మ మీద మెరిసే నక్షత్రాన్ని వేలాడదీయండి 414 00:30:32,584 --> 00:30:36,838 క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోండి 415 00:30:36,838 --> 00:30:41,760 ఓ, క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోండి 416 00:30:42,427 --> 00:30:46,181 సంతోషంగా జరుపుకోండి 417 00:30:46,181 --> 00:30:51,978 క్రిస్మస్ పండుగను 418 00:30:52,562 --> 00:30:59,486 ఇప్పుడే 419 00:31:02,697 --> 00:31:03,907 క్రిస్మస్ శుభాభినందనలు. 420 00:31:03,907 --> 00:31:06,117 - క్రిస్మస్ శుభాభినందనలు. - క్రిస్మస్ శుభాభినందనలు. 421 00:31:06,117 --> 00:31:07,661 క్రిస్మస్ శుభాభినందనలు. 422 00:31:08,828 --> 00:31:13,291 ఫాబ్యులస్ లౌంజ్ స్వింగర్స్, ఇంకా ఫిల్ డన్ స్టర్ అదరగొట్టేశారు. 423 00:31:15,877 --> 00:31:18,171 మీరంటే నాకు ఎంతో, ఎంతో ఇష్టం. 424 00:31:29,182 --> 00:31:31,935 నేను మరొకసారి దుస్తులు మార్చుకోవడం తప్పదనుకుంటా. 425 00:31:31,935 --> 00:31:34,813 మరీ అంతలా ఆలోచించకండి. రెండు నిమిషాల్లో వచ్చేస్తా, సరేనా? 426 00:31:41,027 --> 00:31:42,862 కమాన్, మిత్రులారా, మళ్లీ తొందరగా వెళ్లిపోవాలి. 427 00:31:42,862 --> 00:31:45,156 - హానా! - దేవుడా. బ్రెండన్. 428 00:31:45,156 --> 00:31:46,324 నీకోసం పువ్వులు వచ్చాయి. 429 00:31:46,324 --> 00:31:48,034 - భలే, ఎవరు పంపారు? - నేనే. 430 00:31:48,034 --> 00:31:49,911 - నువ్వు చాలా మంచివాడివి. హా - ఇప్పుడు నేను చెప్పేది విను, 431 00:31:49,911 --> 00:31:51,621 మనిద్దరం కలసి పాడితే ఎలా ఉంటుంది? 432 00:31:52,414 --> 00:31:53,290 బ్రెండన్... 433 00:31:53,290 --> 00:31:55,667 పవిత్రమైన కొమ్మలతో హాళ్లను అలంకరించండి 434 00:31:55,667 --> 00:31:57,252 - చాలా బాగుంది. అది... - ఇప్పుడు నీ వంతు. 435 00:31:57,252 --> 00:31:58,587 ప్రపంచానికి సంతోషం 436 00:31:58,587 --> 00:32:00,422 - ఇప్పుడు నీ వంతు. - అంత టైమ్ లేదు డార్లింగ్. 437 00:32:00,422 --> 00:32:03,383 ఫిల్ చేత పాడించావు కదా, కాబట్టి... 438 00:32:03,383 --> 00:32:05,385 అవును. కానీ ఇప్పుడు మనం పాడటం మొదలెడితే, 439 00:32:05,385 --> 00:32:06,511 చాలా సమయం పడుతుంది. 440 00:32:06,511 --> 00:32:08,430 - క్షమించు, నేను వెళ్లాలి. - ఇది యాపిల్ టీవీ. 441 00:32:08,430 --> 00:32:11,016 - ఎంత సేపయినా వాళ్లు నిన్ను ఆపరు. - దేవుడా... 442 00:32:11,558 --> 00:32:13,059 - నాకొక ఆలోచన వచ్చింది. - ఏంటది? 443 00:32:13,059 --> 00:32:14,603 వీటిని ఒక పూలకుండీలో పెట్టు. 444 00:32:14,603 --> 00:32:16,605 పాడుతున్నప్పుడా? 445 00:32:17,814 --> 00:32:20,567 అవును, అంతే! 446 00:32:23,236 --> 00:32:28,491 ఈ పూలను ఓ కుండీలో పెట్టాలి కుండీని వెతకాలి, కుండీ, కుండీ. 447 00:32:28,491 --> 00:32:29,576 హానా వాడింగ్హామ్ 448 00:32:29,576 --> 00:32:30,827 బండి గంటలు మోగుతున్నాయి... 449 00:32:30,827 --> 00:32:34,080 దేవుడా. నేను మళ్లీ వేదిక మీదకి వెళ్లలేనేమో. 450 00:32:34,080 --> 00:32:35,165 నువ్వు వెళ్లాల్సిందే. 451 00:32:35,165 --> 00:32:37,417 నువ్వు ఏదైనా చేయగలవు. నువ్వు హానా వాడింగ్హామ్ కదా. 452 00:32:38,418 --> 00:32:39,628 దేవుడా, ఎవరు నువ్వు? 453 00:32:39,628 --> 00:32:42,964 నేను, నీ పాత స్నేహితుడైన బ్రెట్ గోల్డ్ స్టీన్ ని. 454 00:32:43,465 --> 00:32:44,799 బీజీ, ఎక్కడున్నావు? 455 00:32:44,799 --> 00:32:46,092 నీ వెనుకే ఉన్నాను. 456 00:32:46,092 --> 00:32:47,177 ఏంటీ? 457 00:32:50,513 --> 00:32:53,308 ఇక్కడొక వేడినీళ్ల టబ్ ఉన్నట్టు నాకు తెలియనే తెలియదు. 458 00:32:53,308 --> 00:32:55,101 అవును, నీకు కావాలి అని చెప్పి ఏర్పాటు చేయించా. 459 00:32:55,685 --> 00:32:56,686 అద్భుతం. 460 00:32:57,604 --> 00:33:00,815 - దేని గురించి ఆలోచిస్తున్నావు? నీ డ్రెస్ గురించా? - లేదు, ఈ డ్రెస్ లో అద్భుతంగా ఉన్నా కదా. 461 00:33:00,815 --> 00:33:03,485 - నీ జుట్టు గురించా? - చూశావా నువ్వు? 462 00:33:03,485 --> 00:33:04,569 మరి దేని గురించి? 463 00:33:04,569 --> 00:33:08,240 మేం ఈ రాత్రంతా అద్భుతంగా పాడుతున్నాం కదా, 464 00:33:08,240 --> 00:33:11,660 ఒకవేళ ప్రేక్షకుల మొహాలు కరిగిపోతాయేమోనని ఆందోళనగా ఉంది. 465 00:33:11,660 --> 00:33:13,203 వారి పుర్రెలు తలచుకుంటే భయంగా ఉంది. 466 00:33:13,203 --> 00:33:15,330 హా. ఈ విషయం గురించి నువ్వు చెప్పడం ఇదే మొదటిసారి. 467 00:33:15,330 --> 00:33:17,540 - అవునా? - నువ్వు వాళ్ల మొహాలు కరిగిపోయేలా చేయట్లేదు. 468 00:33:17,540 --> 00:33:19,292 వాళ్ల మనసుల్ని కరిగిస్తున్నావు. 469 00:33:19,292 --> 00:33:20,919 ఎందుకంటే నీది దేవతలకుండే గొంతు మరి. 470 00:33:20,919 --> 00:33:23,129 పైగా నువ్వు ప్రపంచంలోనే గొప్ప ఎంటర్ టైనర్ వి. 471 00:33:24,047 --> 00:33:26,007 - నువ్వు కాసేపు విశ్రమిస్తే సరిపోతుంది. - అవును. 472 00:33:26,007 --> 00:33:27,133 ఇలా రా. 473 00:33:27,884 --> 00:33:29,219 - ఏంటీ? - ఇందులోకి రా. 474 00:33:35,892 --> 00:33:36,893 అయితే రా మరి. 475 00:33:42,732 --> 00:33:43,733 అవును. 476 00:33:44,317 --> 00:33:45,360 క్రిస్మస్ శుభాభినందనలు. 477 00:33:45,360 --> 00:33:46,653 క్రిస్మస్ అభినందనలు. 478 00:33:54,369 --> 00:33:56,705 - ఇది భలే బాగుంది. - చాలా బాగుంది. 479 00:33:56,705 --> 00:33:58,415 - బీజీ, నువ్వంటే నాకిష్టం. - నాకు కూడా. 480 00:34:00,959 --> 00:34:03,044 ఇప్పుడు వేదికపై ఎవరున్నారు? 481 00:34:07,340 --> 00:34:08,340 పట్టుకో. 482 00:34:08,340 --> 00:34:09,885 ఓరి దేవుడా. 483 00:34:19,436 --> 00:34:20,811 ఇది పాతదనా? 484 00:34:22,314 --> 00:34:24,316 నేను నిజానికి... 485 00:34:24,900 --> 00:34:26,985 శాంటాను అడిగితే బాగుండు, 486 00:34:26,985 --> 00:34:30,989 హాలీవుడ్ కి చెందిన ఒక అందమైన, నవ యువకుడు 487 00:34:30,989 --> 00:34:32,449 అందమైన డ్రెస్ వేసుకున్న నాతో కలసి పాడేలా చేయమని. 488 00:34:32,449 --> 00:34:33,742 అయ్యో. ఒక్క నిమిషం. అలా అడిగేశానే. 489 00:34:33,742 --> 00:34:36,870 వేదికలపైనా, తెరపైనా స్టార్ గా వెలుగొందుతున్న 490 00:34:36,870 --> 00:34:38,579 లూక్ ఇవాన్స్ ని స్వాగతించండి! 491 00:34:41,416 --> 00:34:45,628 బండి గంటల మోత వింటున్నావా? 492 00:34:45,628 --> 00:34:49,465 దారంతటా మంచు కురుస్తోంది 493 00:34:49,465 --> 00:34:53,178 అందమైన ప్రదేశంలో ఈ రాత్రి సంతోషంగా ఉన్నాం 494 00:34:53,178 --> 00:34:56,722 శీతాకాలపు అందమైన ప్రదేశంలో నడుస్తున్నాం 495 00:34:56,722 --> 00:35:00,518 నీలిరంగు పక్షి ఎగిరిపోయింది 496 00:35:00,518 --> 00:35:04,356 మరో కొత్తపక్షి వచ్చి ఇక్కడ ఉంటుంది 497 00:35:04,356 --> 00:35:08,568 మనం అలా వెళ్తుంటే అతను ఓ ప్రేమ గీతం పాడతాడు 498 00:35:08,568 --> 00:35:11,863 శీతాకాలపు అందమైన ప్రదేశంలో నడుస్తున్నాం 499 00:35:12,656 --> 00:35:16,243 పచ్చిక బయళ్లలో మనం ఓ మంచుమనిషిని నిర్మిద్దాం 500 00:35:16,243 --> 00:35:19,871 అతనే పార్సన్ బ్రౌన్ అని భావిద్దాం 501 00:35:19,871 --> 00:35:23,750 అతను "మీకు పెళ్లయిందా?" అని అడుగుతాడు మేం "లేదు గురూ" అంటాం 502 00:35:23,750 --> 00:35:26,795 కానీ పట్టణంలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చు 503 00:35:26,795 --> 00:35:31,216 ఆ తర్వాత మనం గూడుపుఠాణీ చేస్తాం 504 00:35:31,216 --> 00:35:35,220 అగ్ని ద్వారా మనం కలలు కన్నట్టుగా 505 00:35:35,220 --> 00:35:38,848 మనం పన్నిన వ్యూహాలను భయపడకుండా ఎదుర్కొనేందుకు 506 00:35:38,848 --> 00:35:42,519 ఈ శీతాకాలపు అందమైన ప్రదేశంలో నడుస్తున్నాం 507 00:35:42,519 --> 00:35:44,354 మనం ఒకరికొకరు పరిచయమై ఎన్నేళ్లయి ఉంటుంది, డార్లింగ్? 508 00:35:44,354 --> 00:35:45,981 - ఇరవై ఏళ్లా? - ఇరవై ఏళ్లు. 509 00:35:46,982 --> 00:35:49,109 దేవుడా, మనం ఇలా వేదికపై కలుస్తామని ఎప్పుడైనా అనుకున్నావా? 510 00:35:49,109 --> 00:35:50,694 - అనుకున్నా. - నేనూ అనుకున్నా. 511 00:35:51,319 --> 00:35:53,405 - మొదలెడదామా? - అలాగే బేబీ! 512 00:36:09,796 --> 00:36:13,508 పచ్చిక బయలులో ఒక మంచు మనిషిని నిర్మిద్దాం 513 00:36:13,508 --> 00:36:16,803 అతనే పార్సన్ బ్రౌన్ అని భావిద్దాం 514 00:36:17,387 --> 00:36:20,640 అతను "మీకు పెళ్లయిందా?" అని అడుగుతాడు మనం "లేదు గురూ " అంటాం 515 00:36:21,224 --> 00:36:23,852 నువ్వు పట్టణానికి వచ్చినప్పుడు నీ పని కానివ్వు 516 00:36:23,852 --> 00:36:27,856 తర్వాత మనం గూడుపుఠాణీ చేసి 517 00:36:28,356 --> 00:36:31,985 అగ్నిద్వారా కల కన్నట్లు 518 00:36:32,569 --> 00:36:35,906 భయపడకుండా ఎదుర్కొనేందుకు! 519 00:36:35,906 --> 00:36:39,492 మనం పన్నిన వ్యూహాలను 520 00:36:39,993 --> 00:36:46,833 ఈ శీతాకాలపు అందమైన ప్రదేశంలో నడుస్తున్నాం 521 00:36:47,792 --> 00:36:54,758 ఈ శీతాకాలపు అందమైన ప్రదేశంలో నడుస్తున్నాం 522 00:37:02,933 --> 00:37:06,394 అందగాడు ఈ లూక్ ఇవాన్స్. 523 00:37:06,394 --> 00:37:09,397 - ధన్యవాదాలు! లవ్ యూ. - ఓ, డార్లింగ్. 524 00:37:11,316 --> 00:37:15,695 మీరంతా ఈ రోజు నాతో ఉన్నందుకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియట్లేదు. 525 00:37:16,279 --> 00:37:18,365 ఈ కల... 526 00:37:18,365 --> 00:37:22,369 నిజమవుతుందని నేను అస్సలు ఊహించలేదు, సరేనా? 527 00:37:22,369 --> 00:37:25,830 మీ అందరితో కలసి, నా జీవితంలో 528 00:37:25,830 --> 00:37:28,291 నేను ఇష్టపడే ప్రతి ఒక్కరితో ఇలా ఆనందంగా నా చోట గడుపుతానని. 529 00:37:28,291 --> 00:37:31,336 నాతో కలసి పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. 530 00:37:31,336 --> 00:37:32,963 ఇది ఊహించని ఆనందం. 531 00:37:36,716 --> 00:37:38,969 హానా, ఆగు హానా, ఆగు 532 00:37:38,969 --> 00:37:41,930 ఇంకో పాట పాడమా? 533 00:37:41,930 --> 00:37:43,265 వీల్లేదు. 534 00:37:43,265 --> 00:37:45,183 లేదు. హానా, ఇక నేను కిందకి రానా? ప్లీజ్? 535 00:37:45,183 --> 00:37:47,978 అబ్బా... నిక్, ఊరుకో. 536 00:37:49,271 --> 00:37:51,314 అందరూ డిమాండ్ చేస్తున్నారు. 537 00:37:52,941 --> 00:37:55,569 కానీ నేను ఇంకొక్క పాట పాడతాను. 538 00:37:55,569 --> 00:37:58,822 ఇది క్రిస్మస్ కాబట్టి. 539 00:38:06,621 --> 00:38:10,875 ఈ ఏడాదిలోనే ఇది అద్భుతమైన సమయం 540 00:38:10,875 --> 00:38:13,503 గణ గణ గంటలు 541 00:38:13,503 --> 00:38:15,630 పిల్లలు గంటలు మోగిస్తుంటే 542 00:38:15,630 --> 00:38:17,591 ప్రతి ఒక్కరూ మీకు చెబుతారు 543 00:38:17,591 --> 00:38:20,427 సంతోషంగా గడపమని 544 00:38:20,427 --> 00:38:27,142 ఈ ఏడాదిలో ఇది అద్భుతమైన సమయం 545 00:38:27,642 --> 00:38:34,441 ఇదెంతో సంతోషకరమైన సీజన్ 546 00:38:34,441 --> 00:38:38,445 సెలవురోజుల శుభాకాంక్షలు, సంతోషకరమైన సమావేశాలతో 547 00:38:38,445 --> 00:38:41,448 స్నేహితులంతా వస్తుంటే 548 00:38:41,448 --> 00:38:48,455 ఇది ఎంతో సంతోషకరమైన సీజన్ 549 00:38:48,455 --> 00:38:52,083 నోరూరించే వంటకాలతో పార్టీలు జరుగుతాయి 550 00:38:52,083 --> 00:38:55,795 మంచులో ఆడిపాడదాం 551 00:38:55,795 --> 00:38:57,547 దెయ్యం కథలు చెబుతారు 552 00:38:57,547 --> 00:39:02,344 ఆనాటి క్రిస్మస్ కథలూ చెబుతారు 553 00:39:02,344 --> 00:39:06,598 లండన్ గే మెన్స్ కోరస్ కు స్వాగతం చెప్పండి! 554 00:39:07,933 --> 00:39:14,439 ఈ ఏడాదిలోనే ఇది అద్భుతమైన సమయం 555 00:39:15,023 --> 00:39:18,276 సరసాలకి కొదవ ఉండదు హృదయాలు పరవశిస్తాయి 556 00:39:18,276 --> 00:39:21,696 ప్రేమించిన వారు దగ్గర ఉంటే 557 00:39:21,696 --> 00:39:28,620 ఈ ఏడాదిలోనే ఇది అద్భుతమైన సమయం 558 00:39:49,766 --> 00:39:53,687 నోరూరించే వంటకాలతో పార్టీలు జరుగుతాయి 559 00:39:53,687 --> 00:39:56,606 మంచులో ఆడి పాడదాం 560 00:39:56,606 --> 00:39:58,525 భయపెట్టే దెయ్యం కథలు చెబుతారు 561 00:39:58,525 --> 00:40:04,114 అలనాటి క్రిస్మస్ కథలూ చెబుతారు 562 00:40:08,952 --> 00:40:15,875 ఈ ఏడాదిలోనే ఇది అద్భుతమైన సమయం 563 00:40:15,875 --> 00:40:17,627 సరసాలకి కొదవ ఉండదు 564 00:40:17,627 --> 00:40:22,799 హృదయాలు పరవశిస్తాయి ప్రేమించిన వారు దగ్గర ఉంటే 565 00:40:22,799 --> 00:40:29,681 ఇది ఎంతో అద్భుతమైన సమయం ఇది ఎంతో అద్భుతమైన సమయం 566 00:40:29,681 --> 00:40:33,268 ఓహ్, ఎంతో అద్భుతమైన సమయం 567 00:40:33,268 --> 00:40:36,813 ఇది ఎంతో అద్భుతమైన సమయం 568 00:40:36,813 --> 00:40:40,275 అవును, ఎంతో అద్భుతమైన సమయం 569 00:40:40,275 --> 00:40:44,946 ఇది ఎంతో అద్భుతమైన సమయం 570 00:40:44,946 --> 00:40:52,037 ఈ ఏడాదిలోనే 571 00:40:52,871 --> 00:40:55,999 ధన్యవాదాలు! క్రిస్మస్ శుభాభినందనలు, స్నేహితులారా! 572 00:40:57,167 --> 00:40:58,835 చాలా చాలా ధన్యవాదాలు. 573 00:41:05,759 --> 00:41:08,720 క్రిస్మస్ శుభాభినందనలు! 574 00:41:13,391 --> 00:41:14,809 అదిరిపోయింది. 575 00:41:33,703 --> 00:41:35,247 నేనింకా పైనే ఉన్నాను. 576 00:41:36,665 --> 00:41:39,459 గణ గణ గంటలు, గణ గణ గంటలు 577 00:41:39,459 --> 00:41:40,752 దారి అంతటా గణ గణ గంటలు 578 00:41:40,752 --> 00:41:44,047 ఇది క్రిస్మస్ బాణీ. 579 00:41:45,048 --> 00:41:47,050 కాస్త సౌండ్ పెంచుతావా? ధన్యవాాదాలు. 580 00:41:47,968 --> 00:41:53,431 గుర్రపు బగ్గీ మంచులో దూసుకుపోతోంది 581 00:41:53,431 --> 00:41:55,100 - మేం వెళ్లే... - మేం వెళ్లే దారిమీదుగా 582 00:41:55,100 --> 00:41:56,184 ఇది యుగళ గీతం కాదు. 583 00:41:56,184 --> 00:41:58,186 అంతటా నవ్వుతూ 584 00:41:58,186 --> 00:41:59,145 వావ్. 585 00:41:59,145 --> 00:42:01,189 గుర్రపు తోకకు కట్టిన గంటల మోత 586 00:42:01,856 --> 00:42:04,109 అందరి మనసులనూ ఉల్లాస పరుస్తుంది 587 00:42:04,109 --> 00:42:09,656 నవ్వులోనూ, పాటలోనూ ఎంత సరదా ఉంది గుర్రపు బగ్గీ పాట ఈ రాత్రికి 588 00:42:09,656 --> 00:42:10,740 - హేయ్! - హేయ్! 589 00:42:10,740 --> 00:42:14,995 గణ గణ గంటలు, గణ గణ గంటలు దారి పొడవునా 590 00:42:16,538 --> 00:42:19,165 నడపడం సరదాగా ఉంటుంది 591 00:42:19,165 --> 00:42:24,462 ఒక గుర్రపు బగ్గీని 592 00:42:24,462 --> 00:42:27,340 - అదీ లెక్క! - ఒక గుర్రపు బగ్గీని, అహా! 593 00:42:27,340 --> 00:42:29,509 ఎక్కడికి వెళ్లాలి, హానా పాపిన్స్? 594 00:42:29,509 --> 00:42:32,137 ఇంటికి తీసుకుపో, జీవ్స్. 595 00:42:32,137 --> 00:42:34,264 సరే. ఈ రోడ్డులో ఎలా నడపాలో నాకు తెలియదు. 596 00:42:34,264 --> 00:42:36,433 ఒకటి చెప్పనా? ప్రయత్నించి చూడు. 597 00:42:36,433 --> 00:42:38,852 సరే, అలాగే. అయినా ఏం జరుగుతుందిలే? 598 00:42:41,813 --> 00:42:42,814 అయ్యో. పోలీసులు. 599 00:42:42,814 --> 00:42:44,858 అదే బాబీస్. వాళ్లని నువ్వు ఎలా పిలిచినా సరే. 600 00:42:47,235 --> 00:42:48,862 అందరికీ క్రిస్మస్ శుభాభినందనలు. 601 00:44:11,778 --> 00:44:13,613 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్