1
00:00:00,000 --> 00:00:20,000
{\an8}Downloaded from - MoviesMod.lol
2
00:00:11,521 --> 00:00:15,063
ఒలంపిక్ పతక విజేతలు పోటీలకు
సిద్ధమవుతున్నప్పుడు మూడు నియమాలను
3
00:00:15,063 --> 00:00:17,313
పాటిస్తారని గణాంకాలు చెబుతున్నాయి.
4
00:00:19,855 --> 00:00:20,855
సరైన నిద్ర...
5
00:00:24,105 --> 00:00:25,605
కచ్చితమైన సంసిద్ధత...
6
00:00:26,646 --> 00:00:30,271
ఏదేమైనా దృష్టి మరల్చకపోవటం.
7
00:00:32,063 --> 00:00:33,021
బుల్లెట్ డైరీ
8
00:01:01,480 --> 00:01:04,855
శతాబ్దాలుగా విద్య అభ్యసించారు:
నోబెల్ బహుమతి గ్రహీతలు,
9
00:01:04,855 --> 00:01:07,063
దేశాధినేతలు, రచయితలు, శాస్త్రవేత్తలు.
10
00:01:07,730 --> 00:01:09,438
నేనూ వారిలో ఒకటి అవుతానేమో.
11
00:01:13,355 --> 00:01:15,896
నా భవిష్యత్తు ఈ గోడల వెనుక వేచి ఉంది.
12
00:01:16,396 --> 00:01:18,355
ఈ రోజు కోసమే ఎదురు చూసేదాన్ని.
13
00:01:18,855 --> 00:01:19,813
రానే వచ్చింది.
14
00:01:26,396 --> 00:01:27,521
- హే.
- హాయ్.
15
00:01:28,063 --> 00:01:28,896
- హాయ్.
- హే.
16
00:01:30,271 --> 00:01:32,188
- ఇంకా ఇతను...
- జూడ్.
17
00:01:32,188 --> 00:01:33,355
రూబీ.
18
00:01:33,355 --> 00:01:36,271
- హాయ్.
- హాయ్. లిన్, హాయ్.
19
00:01:39,980 --> 00:01:45,355
{\an8}మ్యాక్స్‌టన్ హాల్ - ద వరల్డ్ బిట్వీన్ అస్
20
00:01:45,355 --> 00:01:50,146
మోనా కాస్టెన్ రచించిన
"సేవ్ మి" నవల ఆధారంగా
21
00:01:59,688 --> 00:02:01,938
- దీన్ని చెడగొట్టనని ఆశిస్తున్నాను.
- పో.
22
00:02:01,938 --> 00:02:04,813
ప్రొఫెసర్ చెత్తబుట్టలో కక్కినా
నిన్ను తీసుకుంటారు.
23
00:02:04,813 --> 00:02:07,146
మీ అమ్మకు అతనితో క్లాసు ఉందేమో?
24
00:02:07,146 --> 00:02:09,896
స్వీకరించబడటానికి
కాస్త కష్టపడాలి అనుకుంటాను.
25
00:02:11,146 --> 00:02:13,230
అవును, అంత తేలిక కాదులే. బాధపడకు.
26
00:02:14,730 --> 00:02:16,355
హే, ఆలిస్టర్, ఆగు!
27
00:02:17,688 --> 00:02:18,521
సిద్ధమేనా?
28
00:02:19,563 --> 00:02:20,480
సిద్ధమే.
29
00:02:20,855 --> 00:02:24,146
మనం లోపలకు వెళ్లి, అంగీకారం తీసుకుని
బయటపడతాము. అంతే.
30
00:02:33,230 --> 00:02:37,605
నా పేరు జూడ్, ఆక్స్‌ఫర్డ్‌లోని
సెయింట్ హిల్డా కళాశాలలో రెండవ ఏడాది,
31
00:02:37,605 --> 00:02:39,980
అప్లికేషన్ ప్రక్రియ మొత్తం
మీతో పాటుగా ఉంటాను.
32
00:02:39,980 --> 00:02:41,605
మొదటి ఇంటర్వ్యూలో, ప్రొఫెసర్లు
33
00:02:41,605 --> 00:02:44,271
మీ విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను
చూసి
34
00:02:44,271 --> 00:02:47,063
ఒక అంశంపై అభిప్రాయాన్ని
ఏర్పరుచుకుంటారేమో చూస్తారు.
35
00:02:47,063 --> 00:02:48,105
రెండవదానిలో,
36
00:02:48,105 --> 00:02:50,855
ఒత్తిడిలో ఎలా పనిచేస్తారో చూస్తారు.
37
00:02:50,855 --> 00:02:54,021
ఇంకా మూడవ మరియు ఆఖరిదైన ఇంటర్వ్యూ
మీ గురించి.
38
00:02:54,021 --> 00:02:56,105
ఆక్స్‌ఫర్డ్‌లో సరిపోతారో లేదో చూడటానికి.
39
00:02:56,730 --> 00:02:58,813
అది చాలా ముఖ్యం.
40
00:02:58,813 --> 00:03:01,480
మొదటి రౌండ్ 45 నిమిషాలలో.
41
00:03:01,480 --> 00:03:05,688
కాసేపు మీ నోట్స్ చూసుకోవచ్చు,
ఏదైనా తినవచ్చు.
42
00:03:05,688 --> 00:03:07,521
ఇంత దూరం వచ్చారు.
43
00:03:07,521 --> 00:03:09,063
ఆక్స్‌ఫర్డ్‌కు మీరు కావాలి.
44
00:03:09,938 --> 00:03:12,313
చేయాల్సిందల్లా మీకు మీరు
అడ్డురాకపోవటమే.
45
00:03:12,313 --> 00:03:14,521
మీ పేర్లు పిలుస్తాను. సరేనా?
46
00:04:02,605 --> 00:04:04,730
రూబీ బెల్. సెయింట్ హిల్డాస్.
47
00:04:30,438 --> 00:04:31,271
గుడ్ లక్.
48
00:04:45,313 --> 00:04:46,146
హే.
49
00:04:47,438 --> 00:04:48,813
కంగారు పడాల్సిన పనిలేదు.
50
00:04:49,521 --> 00:04:50,438
చేయగలవు.
51
00:04:55,063 --> 00:04:55,980
కంగారు పడలేదా?
52
00:04:57,396 --> 00:04:59,605
కంగారా? నీకంటే పదిరెట్లు ఘోరంగా.
53
00:05:00,480 --> 00:05:01,563
నన్ను అంగీకరించారు.
54
00:05:03,063 --> 00:05:04,063
మళ్ళీ కలుస్తా.
55
00:05:08,938 --> 00:05:09,771
ధన్యవాదాలు.
56
00:05:30,480 --> 00:05:33,688
మిస్ బెల్, మా ఆహ్వానాన్ని అంగీకరించినందుకు
సంతోషం.
57
00:05:33,688 --> 00:05:35,355
ధన్యవాదాలు. నాకూ సంతోషమే.
58
00:05:35,355 --> 00:05:37,021
అద్భుతం. అయితే మొదలుపెడదాం.
59
00:05:38,063 --> 00:05:40,730
కొన్నేళ్ల క్రితం, న్యూయార్క్ టైమ్స్ లో
60
00:05:40,730 --> 00:05:42,771
బ్రిటిష్ రాచరికం
వ్యర్థమైన కాలదోషం అని
61
00:05:42,771 --> 00:05:46,605
ఒక అభిప్రాయాన్ని ప్రచురించింది.
62
00:05:47,313 --> 00:05:51,105
మన ద్వంద్వ రాచరికం మరియు
63
00:05:51,105 --> 00:05:53,896
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ
కొనసాగుతుందా,
64
00:05:54,438 --> 00:05:56,146
లేదా మనం గణతంత్రంగా మారాలా?
65
00:05:58,605 --> 00:06:00,605
ఈ ప్రశ్నను రెండు విధాలుగా ఆలోచించచ్చు.
66
00:06:00,605 --> 00:06:03,063
ఒక వైపు,
రాచరికం కనీసం ప్రతీకాత్మకంగా
67
00:06:03,063 --> 00:06:05,438
స్థిరత్వాన్ని అందిస్తుందని వాదించవచ్చు.
68
00:06:06,313 --> 00:06:08,438
మరొక వైపు,
ఈ ప్రతీక కోసం ఖర్చుపెట్టేందుకు
69
00:06:08,438 --> 00:06:11,230
తరలివచ్చే కొండంత డబ్బును ప్రశ్నించవచ్చు.
70
00:06:12,063 --> 00:06:16,105
ఇతర ప్రభుత్వ రూపాలతో అభివృద్ధి చెందుతున్న
అన్ని దేశాలను పరిగణిస్తే.
71
00:06:16,771 --> 00:06:18,438
కొనసాగించండి.
72
00:06:20,105 --> 00:06:22,855
మార్కెట్ ఊహాగానాలపై ఆధారపడి ఉంటుంది,
73
00:06:22,855 --> 00:06:25,896
భవిష్యత్తు ఊహించదగినది కాదనే వాస్తవంపై.
74
00:06:25,896 --> 00:06:28,896
కానీ లాభం ఇక్కడ మరియు ఇప్పుడు
ఉత్పత్తి అవుతుంది,
75
00:06:28,896 --> 00:06:31,813
ఒక విజయవంతమైన వ్యాపార నమూనా
దీన్ని ఉపయోగిస్తుంది.
76
00:06:32,271 --> 00:06:33,771
ధన్యవాదాలు.
77
00:06:34,521 --> 00:06:36,480
తండ్రికి తగ్గ కొడుకు.
78
00:06:36,480 --> 00:06:40,438
మీ నాన్న బల్లియోల్‌లో అతని తరగతిలో
అగ్రస్థానంలో ఉండటం గుర్తుంది.
79
00:06:40,438 --> 00:06:44,563
అతని జ్ఞానం మరియు ఆశయంతో
అందరికంటే చాలా ముందున్నాడు.
80
00:06:50,271 --> 00:06:51,980
- ఎలా జరిగింది.
- ముందు నువ్వు.
81
00:06:52,771 --> 00:06:54,063
చాలా బాగా జరిగింది.
82
00:06:54,063 --> 00:06:55,771
వాళ్ళతో మాట్లాడటం బాగుంది.
83
00:06:55,771 --> 00:06:57,396
ప్లేటో గురించి చెప్పాను...
84
00:06:57,396 --> 00:06:59,438
నిన్ను గుచ్చి గుచ్చి చూడలేదు.
85
00:06:59,438 --> 00:07:02,230
నా ఇంటర్వ్యూలో ప్రొఫెసర్
కనుబొమలు ఎంత గుబురుగా
86
00:07:02,230 --> 00:07:04,563
ఉన్నాయంటే మి. బీన్‌లో యాంగ్రీ మ్యాన్‌లా.
87
00:07:04,563 --> 00:07:06,480
అవి చూడకుండా ఉండలేకపోయా.
88
00:07:06,480 --> 00:07:07,605
- గమనించాడులే.
- లేదు.
89
00:07:07,605 --> 00:07:08,521
హే.
90
00:07:09,938 --> 00:07:11,188
మొదటి రౌండ్ బాగుందా?
91
00:07:11,188 --> 00:07:12,355
- బాగుంది.
- అవును.
92
00:07:12,355 --> 00:07:14,855
కాస్త విశ్రాంతి తీసుకోవాలి.
93
00:07:15,396 --> 00:07:17,021
రాత్రి 8 కి? ఆక్స్‌ఫర్డ్ శైలిలో?
94
00:07:18,355 --> 00:07:19,313
అవును!
95
00:07:28,938 --> 00:07:31,771
మీకు అందిస్తున్నాను
ప్రపంచ ప్రసిద్ధ టర్ఫ్ టావెర్న్.
96
00:07:31,771 --> 00:07:34,605
ఈ పబ్‌కు లిజ్,
97
00:07:34,605 --> 00:07:39,438
ఆస్కార్, ఐరన్ లేడీ తరచుగా వచ్చేవారు.
98
00:07:46,271 --> 00:07:48,855
ఓహ్, ఖాళీ సీట్లు ఉన్నాయి. రండి.
99
00:07:55,313 --> 00:07:56,771
ఏమి జరుగుతోంది?
100
00:07:57,396 --> 00:07:58,771
ఏదో ఉన్నట్టుండి.
101
00:08:06,896 --> 00:08:08,063
అదుగో వాళ్ళు.
102
00:08:08,896 --> 00:08:11,896
ఇది హౌస్ స్పెషల్.
ప్రతి ఆక్స్‌ఫర్డ్ సందర్శకుడు రుచి చూడాలి.
103
00:08:13,646 --> 00:08:15,438
క్రాస్ కీస్.
104
00:08:16,896 --> 00:08:19,521
నాకు నీళ్లు ఇస్తే నా ముఖం కూడా
ఇలాగే ఉండేది.
105
00:08:20,230 --> 00:08:22,855
ఇది ప్రయత్నించాలి, 18 ఏళ్ల నాటి విస్కీ.
106
00:08:26,563 --> 00:08:28,063
ఏదైనా సమస్యా?
107
00:08:29,230 --> 00:08:30,146
సారీ...
108
00:08:38,021 --> 00:08:42,896
పనిచేయటానికి ముందు బార్‌టెండర్‌లు
ఎన్‌డిఏ పై సంతకం చేయాలని విన్నాను.
109
00:08:42,896 --> 00:08:44,105
నిజమా?
110
00:08:46,605 --> 00:08:48,813
నేనూ మొదటి సారి మొహం అలాగే పెట్టా.
111
00:08:48,813 --> 00:08:52,855
మధ్య రాత్రి కల్లా, క్యాంపస్‌లో అర్ధనగ్నంగా
పరుగెడుతూ కవిత్వం చెప్పాను.
112
00:08:52,855 --> 00:08:55,230
ఆ అనుభవం వద్దులే బాబు నాకు.
113
00:08:55,230 --> 00:08:58,938
నువ్వు విద్యార్థినివి అయ్యాక చేద్దాంలే.
114
00:09:16,146 --> 00:09:17,313
దేవుడా!
115
00:09:22,646 --> 00:09:23,563
చాలా స్ట్రాంగ్.
116
00:09:32,646 --> 00:09:34,771
నాకు కాస్త గాలి కావాలి.
బ్యాగ్ ఇస్తారా?
117
00:09:43,188 --> 00:09:46,480
- అబ్బా.
- అందరికీ అర్ధమవుతుంది.
118
00:09:52,146 --> 00:09:53,146
నువ్వే అనాలి అలా.
119
00:10:16,105 --> 00:10:17,063
అంతా బాగానే ఉందా?
120
00:10:20,271 --> 00:10:21,771
తెలిసి అడుగుతున్నావా?
121
00:10:29,813 --> 00:10:31,771
ఇంటర్వ్యూ గురించి కంగారుగా ఉందా?
122
00:10:32,730 --> 00:10:36,563
ఇంటర్వ్యూలు ఎలా ఉన్నా పర్లేదు.
ఎలాగూ ఆక్స్‌ఫర్డ్‌కి వెళ్లలేను.
123
00:10:38,980 --> 00:10:39,813
ఎందుకని?
124
00:10:43,021 --> 00:10:45,855
క్లాసులో రెండుసార్లు ఓడించి
మొదటి రాంక్ కొట్టావు.
125
00:10:51,396 --> 00:10:54,230
- నీకు ఏమైనా...
- రెండు నెలలుగా బహిష్టు రాలేదు.
126
00:11:06,063 --> 00:11:08,021
- అంటే...
- ఉంచుకోవటం పిచ్చితనం.
127
00:11:13,896 --> 00:11:15,813
కానీ ఎవరినీ అంతగా ప్రేమించలేదు.
128
00:11:19,646 --> 00:11:20,938
దీన్నీ ప్రేమిస్తున్నా.
129
00:11:22,813 --> 00:11:24,105
చెత్త హార్మోన్లు.
130
00:11:26,313 --> 00:11:28,521
ఆక్స్‌ఫర్డ్‌లో తల్లులకు
మంచి కోర్సులున్నాయి.
131
00:11:29,063 --> 00:11:31,313
స్కాలర్‌షిప్‌ల గురించి
వెతుకుతూ చూసా.
132
00:11:33,271 --> 00:11:36,188
జసిందా ఆర్డెర్న్ దేశాన్ని పాలిస్తూ
బిడ్డను కన్నది.
133
00:11:42,230 --> 00:11:43,521
స్నేహితులం కాకపోవచ్చు,
134
00:11:45,730 --> 00:11:47,438
కానీ ఎలాంటిదానివో తెలుసు.
135
00:11:47,438 --> 00:11:49,355
ఆ సమయంలో ఎంత పట్టుదలతో ఉన్నావో...
136
00:11:52,938 --> 00:11:56,063
చేయగలిగినవారు ఎవరైనా ఉంటే,
అది నువ్వే.
137
00:12:10,063 --> 00:12:12,605
వాడెందుకు మర్చిపోలేకపోతున్నాడో
తెలుస్తోంది.
138
00:12:14,605 --> 00:12:16,605
అన్నీ సాధ్యం అనిపించేలా చెప్తావు.
139
00:12:17,146 --> 00:12:19,188
పరిస్థితి ఎంత చెత్తగా ఉన్నా.
140
00:12:21,605 --> 00:12:22,646
ఏమంటున్నావు?
141
00:12:26,313 --> 00:12:28,230
అతని బాధ కనబడటం లేదా?
142
00:12:31,646 --> 00:12:32,938
నన్ను వదిలేసాడు.
143
00:12:34,188 --> 00:12:37,188
కొన్ని సార్లు ప్రేమకు అతిపెద్ద పరీక్ష
వదిలివేయటమే.
144
00:14:25,438 --> 00:14:31,438
ఆక్స్‌ఫర్డ్‌లో ఒక రోజు తర్వాత
స్కోర్: నిద్ర, సున్నా. పరధ్యానం, పది.
145
00:14:31,896 --> 00:14:33,230
మంచి స్కోరు, రూబీ బెల్.
146
00:14:38,646 --> 00:14:41,688
నిన్నే అన్నీ చేసావు.
బాగుంటుంది.
147
00:14:43,563 --> 00:14:45,105
దరఖాస్తుదారుల కోసం సమాచారం
148
00:14:57,146 --> 00:14:59,771
ఈ గదిలో ఎందరు ఉన్నారు?
149
00:15:03,813 --> 00:15:08,646
ప్రత్యక్ష అవగాహనను ప్రాతిపదికగా తీసుకుంటే,
గిబ్సన్ నమూనాలోలాగా,
150
00:15:09,855 --> 00:15:13,563
నేను కాకుండా రెండు అస్తిత్వాలను
గ్రహించానని చెబుతాను.
151
00:15:14,688 --> 00:15:15,521
అయితే...
152
00:15:16,313 --> 00:15:18,188
అందువలన సమాధానం ముగ్గురు.
153
00:15:19,938 --> 00:15:20,855
మళ్ళీ ఆలోచించు.
154
00:15:22,021 --> 00:15:25,521
ఈ గదిలో ఎంతమంది ఉన్నారు?
155
00:15:42,730 --> 00:15:43,730
హే.
156
00:15:46,063 --> 00:15:46,896
బాగానే ఉన్నావా?
157
00:15:49,271 --> 00:15:50,521
బాగున్నట్టు లేవు.
158
00:15:51,980 --> 00:15:54,521
బాగున్నాను. పార్టీ వద్దు అంతే.
159
00:15:55,063 --> 00:15:56,230
ఒత్తిడి వల్ల అనుకుంటా.
160
00:15:57,105 --> 00:15:59,188
అయిపోయాక హాయిగా ఉంటాను
161
00:15:59,188 --> 00:16:01,813
మనం మళ్ళీ మొదలు పెట్టచ్చు, కదా?
162
00:16:02,438 --> 00:16:04,021
స్వేచ్ఛని ఎంజాయ్ చెయ్యి.
163
00:16:04,021 --> 00:16:07,355
ఇక్కడ కూర్చుని నేర్చుకోవటం కాదు.
దేని కోసం, ఏదేమైనా ...
164
00:16:22,063 --> 00:16:22,896
లిడియా?
165
00:16:26,105 --> 00:16:26,938
ఏమన్నావు?
166
00:16:28,521 --> 00:16:32,396
మళ్ళీ ఇంటికి వెళ్లి పరిస్థితులు
చక్కబడితే బాగుండు, ఒక ఏడాది.
167
00:16:34,521 --> 00:16:35,521
ఏమిటీ?
168
00:16:36,355 --> 00:16:38,438
మార్పు ఎల్లపుడూ చెడ్డదే అవుతుందా?
169
00:16:41,063 --> 00:16:42,646
ఆధారపడి ఉంటుంది, కదా?
170
00:17:03,313 --> 00:17:06,230
- ఇవాళ ఇంటర్వ్యూ ఎలా ఉంది?
- చెడగొట్టాను.
171
00:17:07,730 --> 00:17:09,230
మరీ ఎక్కువ తాగాను నిన్న.
172
00:17:14,438 --> 00:17:16,855
ఫ్రీసియాస్ నమ్మకానికి ప్రతీక అని
తెలుసా?
173
00:17:20,313 --> 00:17:21,313
అంటే, నేను...
174
00:17:22,313 --> 00:17:25,521
కేశవ్‌కి కాస్త సమయం ఇస్తే, అప్పుడు...
175
00:17:26,105 --> 00:17:28,896
ఆలోచించుకుంటాడు అనుకున్నాను.
176
00:17:30,271 --> 00:17:34,355
కానీ అతని తల్లితండ్రులవో మరొకరివో
భావాల పై ఆధారపడి ఉన్నాడు.
177
00:17:34,355 --> 00:17:36,063
కమిల్ వెంట పడుతున్నాడు...
178
00:17:36,813 --> 00:17:39,230
అతని నిజాన్ని అతనే ఒప్పుకోలేకపోతున్నాడు.
179
00:17:41,938 --> 00:17:42,771
ఇంకా...
180
00:17:43,480 --> 00:17:46,521
అతన్ని వదిలి పెట్టకుండా ఉండాల్సింది.
181
00:17:50,021 --> 00:17:52,146
అబ్బా, వదిలి పెట్టల్సింది కాదు.
182
00:17:54,146 --> 00:17:55,688
నీకు ఎంపిక ఉందనుకోను.
183
00:17:56,605 --> 00:17:57,896
అందరికీ ఎంపిక ఉంటుంది.
184
00:17:59,896 --> 00:18:01,688
పోరాడు లేదంటే వదిలెయ్యి.
185
00:18:03,438 --> 00:18:04,896
తమను తాముగా
186
00:18:04,896 --> 00:18:07,313
అంగీకరించటానికి మనుషులు
కష్టపడతారేంటో.
187
00:18:23,438 --> 00:18:26,146
నేను చివరి వరుసలో హ్యాంగోవర్
తగ్గేదాకా పడుకుంటా.
188
00:18:48,563 --> 00:18:50,771
- సారీ, ఇక్కడ కూర్చుంటావా?
- పర్లేదు.
189
00:19:05,480 --> 00:19:09,438
సరే, విద్యార్థుల ప్రశ్నోత్తరాల సెషన్‌కి
స్వాగతం.
190
00:19:09,438 --> 00:19:12,063
తినుబండారాలు ఉంటాయని ఆశ చూపించి
191
00:19:12,063 --> 00:19:13,938
నా క్లాసుమేట్లను తీసుకొచ్చాను.
192
00:19:13,938 --> 00:19:17,021
ఇప్పటికే చాలామంది ఆకలితో
నకనకలాడుతున్నారు.
193
00:19:17,021 --> 00:19:19,730
వారు కొన్ని సమాధానాలైనా ఇస్తారని
ఆశిస్తున్నా.
194
00:19:20,563 --> 00:19:21,396
అడగండి.
195
00:19:23,021 --> 00:19:25,480
ఇక్కడ కోర్స్ వర్క్ ఎంత తీవ్రంగా ఉంటుంది?
196
00:19:25,480 --> 00:19:28,271
- వ్యక్తిగత జీవితానికి సమయం ఉందా?
- నీలా?
197
00:19:28,271 --> 00:19:31,730
ఇతర విశ్వవిద్యాలయాలతో పోలిస్తే,
ఇది ఖచ్చితంగా ఎక్కువే.
198
00:19:31,730 --> 00:19:36,813
నిజమే, కానీ కంగారు పడకండి,
వ్యక్తిగత జీవితానికి సమయం ఉందిలే.
199
00:19:39,688 --> 00:19:40,730
వేరే ప్రశ్నలు?
200
00:19:41,230 --> 00:19:44,105
ఆక్స్‌ఫర్డ్‌లోని ఇతర కళాశాలలతో
మీకు సంబంధం
201
00:19:44,105 --> 00:19:45,813
ఉంటుందా, లేదా?
202
00:19:46,230 --> 00:19:50,313
నా బెస్ట్ ఫ్రెండ్‌కు ఇప్పుడే వీడ్కోలు
చెప్పాలేమో అని?
203
00:19:51,063 --> 00:19:53,480
కాలేజీల మధ్య పెద్దగా సంబంధం ఉండదు.
204
00:19:53,480 --> 00:19:55,896
ఉదాహరణకి బల్లియోల్‌ని ఎంచుకున్న ఎవరికైనా
205
00:19:56,688 --> 00:19:59,605
సెయింట్ హిల్డాస్‌లో చదువుతున్న వారితో
206
00:20:00,105 --> 00:20:02,021
సాధారణంగా ఎటువంటి సంబంధం ఉండదు.
207
00:20:02,021 --> 00:20:04,063
అవును.
బల్లియోల్ ఆక్స్‌ఫర్డ్‌లో ఉత్తమం.
208
00:20:04,063 --> 00:20:07,438
అవును,
బల్లియోల్ ఎంచుకున్నవారు చెప్పే మాటే అది.
209
00:20:08,021 --> 00:20:09,480
ధన్యవాదాలు. వేరే ప్రశ్నలు?
210
00:20:09,480 --> 00:20:10,521
నీ జీపీఏ ఎంత?
211
00:20:12,105 --> 00:20:14,563
- ఏమిటీ?
- మమ్మల్ని మా విద్యార్థి జీవితాలకు
212
00:20:14,563 --> 00:20:16,896
సిద్ధం చేయటానికి అర్హత ఉందేమో
చూస్తున్నా.
213
00:20:17,605 --> 00:20:19,605
నిజమైన ప్రశ్నలున్నవారు ఉన్నారు.
214
00:20:21,271 --> 00:20:25,646
మీ అనర్హ వ్యాఖ్యలతో సమయం వృధా కాకుండా
వారిని మాట్లాడనివ్వండి.
215
00:20:26,230 --> 00:20:27,146
నీ సమస్య ఏంటి?
216
00:20:27,146 --> 00:20:30,396
నువ్వు అలా మారిపోయి అతనిలా మాట్లాడుతుంటే
భయమేస్తుంది.
217
00:20:30,396 --> 00:20:31,896
- ఎవరు?
- మీ నాన్న.
218
00:20:35,146 --> 00:20:38,063
- సరే. మీరు ఏమైనా...
- నోరు మూసుకో. సన్నాసి.
219
00:20:38,063 --> 00:20:40,480
- వదిలేయ్.
- నీ ఫస్ట్ డేట్ చెడగొడుతున్నానా?
220
00:20:40,480 --> 00:20:41,688
అసలెందుకు వచ్చావు?
221
00:20:42,396 --> 00:20:46,230
గొప్ప బలియోల్‌కి వెళ్లాలనుకుంటున్నావు,
నీ నిర్ణయంలా ప్రవర్తించకు.
222
00:20:46,230 --> 00:20:47,980
- ఏమిటీ?
- అది నీ ఎత్తు.
223
00:20:48,605 --> 00:20:50,771
అందరినీ తక్కువ చేస్తావు,
దూరం నెడతావు,
224
00:20:50,771 --> 00:20:53,688
నువ్వు పిరికి వాడివని ఎవరికీ తెలియకూడదని,
225
00:20:53,688 --> 00:20:56,938
ధైర్యంగా నిలబడలేక,
ఒకరి చేతిలో తోలుబొమ్మలా ఉంటావు.
226
00:21:29,730 --> 00:21:30,605
రూబీ!
227
00:21:33,230 --> 00:21:35,521
కొన్నాళ్లుగా
నన్ను పట్టించుకోవటం లేదు.
228
00:21:35,521 --> 00:21:36,938
అదే కొనసాగిద్దామా?
229
00:21:40,480 --> 00:21:41,896
నువ్వు చెప్పింది నిజమే అంటే.
230
00:21:44,771 --> 00:21:46,271
నా జీవితం వేరే వారికి ఇస్తాను,
231
00:21:46,271 --> 00:21:49,105
చెత్త పనులు చేస్తాను, అబద్ధాలు చెప్తాను,
అన్నీ దాస్తాను.
232
00:21:49,105 --> 00:21:52,063
కానీ నీకోసం చేస్తాను
నువ్వు ఏమన్నా ఒప్పుకోను.
233
00:21:53,313 --> 00:21:55,771
- ఏమంటున్నావు?
- వదిలెయ్యి.
234
00:21:57,063 --> 00:22:00,605
పొడుపు కథలు కాకుండా సూటిగా చెప్పు.
పిచ్చెక్కిస్తున్నావు!
235
00:22:00,605 --> 00:22:01,896
పిచ్చెక్కిస్తున్నావు!
236
00:22:01,896 --> 00:22:04,188
నన్ను ఏమి చేస్తున్నావో తెలుసా?
237
00:22:04,188 --> 00:22:07,146
నిన్ను చూడటం, నీ గొంతు వినటం
తేలిక అనుకుంటున్నావా?
238
00:22:07,146 --> 00:22:10,521
అందరి ముందు నన్ను వదిలేసి అవమానించి,
నేను తప్పుగా
239
00:22:10,521 --> 00:22:13,063
అర్ధం చేసుకున్నట్టు చేస్తున్నావు.
240
00:22:25,271 --> 00:22:26,355
కుదరదు, రూబీ.
241
00:22:28,855 --> 00:22:30,730
క్షమించు, సరేనా?
242
00:22:30,730 --> 00:22:31,938
ఎందుకు వచ్చావు?
243
00:22:32,896 --> 00:22:34,313
ఎందుకు మాట్లాడుతున్నావు?
244
00:22:34,313 --> 00:22:36,146
ఎందుకంటే నేను... ఎందుకంటే...
245
00:22:36,146 --> 00:22:38,813
ఎందుకంటే
నీకు ఏమి కావాలి నీకే తెలీదు.
246
00:22:38,813 --> 00:22:39,980
నీకు ఏమీ తెలీదు.
247
00:22:51,063 --> 00:22:52,355
నాకు బాగా తెలుసు.
248
00:22:53,230 --> 00:22:54,730
మరైతే దాని కోసం పోరాడవేం?
249
00:22:57,188 --> 00:22:59,355
నాకు నచ్చినదాని గురించి
ఎవరికీ పట్టదు.
250
00:23:02,355 --> 00:23:03,188
నాకు పడుతుంది.
251
00:23:06,355 --> 00:23:08,230
నేను ఎప్పుడూ పట్టించుకుంటాను.
252
00:23:45,355 --> 00:23:47,938
నీలాంటి వారిపై
నాలాంటి వారు
253
00:23:47,938 --> 00:23:50,605
ఆసక్తి చూపుతారు అనుకోవు, కదా?
254
00:24:06,771 --> 00:24:09,146
రూబీ? ఏమయ్యింది?
255
00:24:23,771 --> 00:24:24,605
క్షమించు.
256
00:24:25,605 --> 00:24:26,438
ఎందుకు?
257
00:24:32,146 --> 00:24:33,105
ఇది దేని గురించి?
258
00:24:34,688 --> 00:24:37,813
నీకోసం నేను ఎంత మారానో
నా తల్లితండ్రులు చూసారు.
259
00:24:41,730 --> 00:24:43,855
తన ప్లాన్ పాడుచేస్తావనుకున్నారు.
260
00:24:44,355 --> 00:24:45,355
నిజమే అది.
261
00:24:45,355 --> 00:24:48,563
నీ జీవితం నాశనం చేస్తాను అన్నాడు.
262
00:24:48,563 --> 00:24:50,438
అయన నుండి నిన్ను రక్షించలేను.
263
00:24:51,271 --> 00:24:53,980
నిన్ను రక్షించేవారు,
నిన్ను కోరుకునే కుటుంబం
264
00:24:53,980 --> 00:24:56,688
నీకు అవసరం, నేను అది అందించలేను.
265
00:24:56,688 --> 00:25:00,230
నేను కూడా పరిష్కరించలేని సమస్యలను
నీకు ఇస్తాను.
266
00:25:02,355 --> 00:25:03,396
నాకెందుకు చెప్పలేదు?
267
00:25:10,188 --> 00:25:12,271
నా విషయంలో తేల్చాల్సింది నువ్వు కాదు.
268
00:25:13,105 --> 00:25:14,355
నీకు హాని కలగకూడదని.
269
00:25:15,896 --> 00:25:16,855
అతనంటే భయం లేదు.
270
00:25:30,605 --> 00:25:31,480
ఇదెలా చేస్తావు?
271
00:25:36,355 --> 00:25:38,063
నీ శక్తి నీకు తెలియదు.
272
00:25:40,355 --> 00:25:41,188
వద్దు...
273
00:25:42,313 --> 00:25:43,521
నా వల్ల కాదు...
274
00:25:43,521 --> 00:25:44,980
జేమ్స్.
275
00:25:49,688 --> 00:25:50,605
ఇక రహస్యాలు వద్దు.
276
00:25:52,355 --> 00:25:53,438
అబద్ధాలు కూడా.
277
00:25:54,063 --> 00:25:54,896
ఒట్టు.
278
00:26:11,480 --> 00:26:12,688
ఏమి చేస్తున్నావు?
279
00:26:14,313 --> 00:26:16,230
ఒకరినొకరు నమ్మే జంటలు చేసేది.
280
00:26:16,813 --> 00:26:20,230
- జంట?
- నీతో టైం పాస్ చేయటం లేదు.
281
00:26:21,271 --> 00:26:25,396
ఇంత తెలివి తేటలు ఉండి కూడా
"టైం పాస్" లాంటి మాటలు వాడతారా?
282
00:26:26,605 --> 00:26:28,688
వెటకారానికి సమయం ఇదా?
283
00:26:30,146 --> 00:26:33,813
నీకు నచ్చినట్టు ఉంటాను.
టైం పాస్, బాయ్ ఫ్రెండ్ ఏదైనా అనుకో.
284
00:26:34,271 --> 00:26:35,771
- ఏమైనానా?
- అన్నీ.
285
00:28:53,105 --> 00:28:58,105
- వాటర్‌బెడ్ నాశనం చేసేవాడేనా ఇది?
- వాటర్‌బెడ్ కాదు.
286
00:29:08,688 --> 00:29:09,855
నాకు వెళ్ళాలని లేదు.
287
00:29:11,021 --> 00:29:15,021
- ఇవాళా, రేపు, ఎప్పటికీ వెళ్ళను.
- నువ్వు ఆక్స్‌ఫర్డ్‌కి వెళ్లాలనుకోలేదు.
288
00:29:15,021 --> 00:29:17,146
ఈ గది వదిలి వెళతాను అనలేదు.
289
00:29:22,605 --> 00:29:23,688
ఇక్కడే ఉండిపోదాం.
290
00:29:27,063 --> 00:29:29,438
రేపు ఉదయం,
లోకం ముందుకెళుతుంది.
291
00:29:41,396 --> 00:29:43,938
నీకూ ఇతరులకున్న అన్ని అవకాశాలు ఉన్నాయి.
292
00:29:44,896 --> 00:29:46,396
వాటిని వాడుకో, జేమ్స్.
293
00:30:10,855 --> 00:30:14,021
నాకు బాధ కలిగినప్పుడు,
నేను జాబితాలు చేస్తాను.
294
00:30:14,021 --> 00:30:16,813
నాకు ప్రేరణ వస్తుంది,
బరువు దించుతుంది.
295
00:30:18,438 --> 00:30:19,605
నా జాబితానా?
296
00:30:20,146 --> 00:30:21,813
మొదటి వస్తువు ఏమిటి?
297
00:30:27,438 --> 00:30:30,480
నాకు స్పోర్ట్స్, సంగీతం ఇష్టం...
298
00:30:39,355 --> 00:30:41,855
ఓహ్, ఘాటైన కారపు ఆసియా వంటకాలు.
299
00:30:42,563 --> 00:30:44,730
బ్యాంకాక్ మార్కెట్‌లో తినటం
ఇష్టం.
300
00:30:44,730 --> 00:30:47,146
- వేయించిన బొద్దింకలా?
- అవును.
301
00:30:47,646 --> 00:30:48,480
సరే.
302
00:30:48,480 --> 00:30:50,188
- మరింత చదువు...
- మరింత చదువు...
303
00:30:55,896 --> 00:30:57,230
ఇవి లక్ష్యాలు కావు.
304
00:30:59,813 --> 00:31:01,063
కలలు ముఖ్యం.
305
00:31:06,938 --> 00:31:08,563
చిత్రలేఖనం సంతోషపెడుతుంది.
306
00:31:12,855 --> 00:31:14,563
ఏదైనా కోరుకో!
307
00:31:25,605 --> 00:31:27,105
చాలా ముఖ్యమైంది మర్చిపోయావు.
308
00:31:30,896 --> 00:31:33,188
5. రూబీ.
309
00:32:07,771 --> 00:32:08,605
మిస్ బెల్.
310
00:32:09,063 --> 00:32:11,938
ఆక్స్‌ఫర్డ్ ఎందుకు ఎంచుకున్నారో చెప్పండి?
311
00:32:18,730 --> 00:32:21,021
గడ్డితాడుతో ఏనుగుని కట్టే కథ తెలుసా?
312
00:32:26,021 --> 00:32:30,146
సాధారణంగా, స్వీయ-పరిమిత విశ్వాసాల గురించి
వివరించటానికి వాడతారు.
313
00:32:30,730 --> 00:32:32,605
వాస్తవానికి అనుకున్నదానికంటే
314
00:32:32,605 --> 00:32:35,230
ఎక్కువ చేయగలిగినవారు చాలామంది ఉంటారు.
315
00:32:35,730 --> 00:32:39,855
నేను భవిష్యత్తుకు పెనవేసుకుపోవటం
నాకు తెలుస్తుంది.
316
00:32:39,855 --> 00:32:42,105
అందువలన ఇప్పుడు జరుగుతున్న వాటిపై
317
00:32:42,105 --> 00:32:45,230
దృష్టి పెట్టలేకపోతున్నా.
318
00:32:45,230 --> 00:32:46,438
జేమ్స్ బ్యూఫోర్ట్?
319
00:32:47,813 --> 00:32:49,855
జేమ్స్ బ్యూఫోర్ట్, బలియోల్?
320
00:32:56,063 --> 00:32:59,271
మన ప్రయాణాల నడుము తీసుకునే
విశ్రాంతి కాలాలు
321
00:32:59,271 --> 00:33:01,396
మన జీవితాలని తెలుసు.
322
00:33:03,313 --> 00:33:05,230
మన జీవితం ప్రస్తుతంలో ఉంటుంది.
323
00:33:06,646 --> 00:33:09,730
ఆ ప్రస్తుతమే కొన్నిసార్లు
భవిష్యత్తు అందమైన కలలను,
324
00:33:09,730 --> 00:33:12,646
ఇసుకలో రాతలుగా రాస్తుంది.
325
00:33:31,521 --> 00:33:33,813
కోర్డెలియా బ్యూఫోర్ట్
వాయిస్ మెయిల్.
326
00:33:33,813 --> 00:33:36,271
టోన్ తరువాత మెసేజ్ వదలండి.
327
00:33:37,188 --> 00:33:40,021
హాయ్, అమ్మా. బాగున్నావని ఆశిస్తున్నాను.
328
00:33:41,188 --> 00:33:42,646
ఒక ముఖ్య విషయం చెప్పాలి.
329
00:33:43,771 --> 00:33:45,271
కంగారు పడకు, అది...
330
00:33:46,521 --> 00:33:47,438
మంచి వార్తే.
331
00:33:51,188 --> 00:33:52,396
ఐ లవ్ యు, అమ్మా.
332
00:33:53,313 --> 00:33:54,355
త్వరలో కలుస్తాను.
333
00:34:11,396 --> 00:34:14,146
మనకు భవిష్యత్తు అంటే
భయంలేదని తెలుసుకుంటాము.
334
00:34:14,688 --> 00:34:18,105
ఎందుకంటే మన కలలు సాకారం అవుతాయో లేదో,
మనం ఉండాలనుకున్నట్టు
335
00:34:18,646 --> 00:34:21,396
ఉంటున్నామో లేదో ప్రస్తుతమే నిర్ణయిస్తుంది.
336
00:34:44,355 --> 00:34:47,146
ప్రస్తుతాన్ని మించి ఆలోచించటానికి
ధైర్యం కావాలి.
337
00:34:48,938 --> 00:34:51,396
కానీ కొన్నిసార్లు ఇతరుల చూపు
338
00:34:51,396 --> 00:34:53,771
మన భవిష్యత్తుపై కొత్త కాంతి
ప్రసరిస్తుంది.
339
00:35:04,146 --> 00:35:07,105
ఇప్పుడే మొదటిసారి వచ్చినట్టు ఉంది.
340
00:35:07,105 --> 00:35:09,646
హలో. నేను వచ్చేసాను.
341
00:35:09,646 --> 00:35:14,688
ముందూ, వెనుకకూ వెళ్లాలని లేదు.
ఇప్పుడు, ఇక్కడ ఉండాలనుకుంటున్నా.
342
00:35:26,438 --> 00:35:27,771
హే!
343
00:36:21,813 --> 00:36:23,605
మి. బ్యూఫోర్ట్ ఎదురు చూస్తున్నారు.
344
00:36:57,730 --> 00:36:58,563
కూర్చోండి.
345
00:37:15,521 --> 00:37:16,688
కూర్చోమన్నాను.
346
00:37:31,730 --> 00:37:33,521
మీ అమ్మకు స్ట్రోక్ వచ్చింది.
347
00:37:36,480 --> 00:37:37,896
- ఆమె ఏది?
- ఎలా ఉంది?
348
00:37:40,355 --> 00:37:41,521
కోర్డెలియా చనిపోయింది.
349
00:38:00,188 --> 00:38:03,730
మొన్న రాత్రి ఆసుపత్రికి వెళ్లాం కానీ
ఏమీ చేయలేకపోయారు.
350
00:38:08,146 --> 00:38:09,855
మాకు ఫోన్ చేయలేకపోయారా?
351
00:38:09,855 --> 00:38:14,480
కోర్డెలియా మీ ఆహ్వానాలు చూసి గర్వపడింది,
ఇంటర్వ్యూలకు భంగం కలిగించకూడదనుకున్నా.
352
00:38:17,605 --> 00:38:22,355
పెట్టుబడిదారులను సంతోషంగా ఉంచటమే
ముఖ్యమని ఇప్పటికే చెప్పాను.
353
00:38:23,063 --> 00:38:25,230
స్టాక్స్ పడిపోకూడదు.
354
00:38:27,563 --> 00:38:29,271
అవును, నాకు తెలుసు, అబ్బా.
355
00:38:30,438 --> 00:38:31,938
మెరిడిత్ డ్రాఫ్ట్ పంపాలి.
356
00:38:32,438 --> 00:38:33,688
- అవును.
- జేమ్స్, వద్దు.
357
00:38:34,730 --> 00:38:36,771
అవును, బాబోయ్, గోర్డన్.
నాకు తెలుసు.
358
00:38:36,771 --> 00:38:41,063
పత్రికా ప్రకటన వెలువడిన తర్వాత
కళాత్మక దర్శకుడిని నియమించాలి.
359
00:38:41,480 --> 00:38:42,563
జేమ్స్, వద్దు.
360
00:38:45,646 --> 00:38:47,396
ఆపండి!
361
00:39:04,688 --> 00:39:06,188
నన్ను ముట్టుకోకు!
362
00:39:12,146 --> 00:39:14,480
కారులో ఉన్నావు కానీ చెప్పనేలేదు.
363
00:39:18,271 --> 00:39:19,271
క్షమించు, జేమ్స్.
364
00:39:35,313 --> 00:39:38,188
అందరూ అవకాశాలకు అర్హులే,
365
00:39:43,271 --> 00:39:47,105
తమ కలల్ని సాకారం చేసుకోవాలి
అనుకున్నట్టు ఉండాలి,
366
00:39:48,771 --> 00:39:50,271
ఇష్టమైనవారిని ప్రేమించాలి.
367
00:40:38,646 --> 00:40:41,146
ఇప్పుడు నాకు నా భవిష్యత్తు స్పష్టంగా ఉంది.
368
00:40:41,771 --> 00:40:43,980
పొడుపు కథ విప్పినట్టు అయింది.
369
00:40:43,980 --> 00:40:47,646
మనకు అన్ని ద్వారాలు తెరిచే ఉన్నాయి.
వాటిగుండా వెళ్ళాలి అంతే.
370
00:42:50,938 --> 00:42:52,938
సబ్‌టైటిల్ అనువాద కర్త Dinesh Leonard
371
00:42:52,938 --> 00:42:55,021
క్రియేటివ్ సూపర్‌వైజర్
రాధ
372
00:42:56,021 --> 00:43:16,021
{\an8}Downloaded from - MoviesMod.lol