1 00:00:14,750 --> 00:00:16,500 యదార్థ సంఘటనల నుంచి, కెప్టెన్ దేవీ శరణ్, శ్రింజోయ్ చౌదరి రాసిన 2 00:00:16,583 --> 00:00:19,750 "ఫ్లయిట్ ఇన్‌టు ఫియర్" పుస్తకం నుంచి ఈ సిరీస్ స్ఫూర్తి పొందినది. 3 00:00:25,458 --> 00:00:30,166 24 డిసెంబర్ 1999 4 00:00:30,375 --> 00:00:33,458 ఇండియన్ ఎయిర్‌లైన్స్ 5 00:00:37,333 --> 00:00:40,875 నేపాల్, ఖాట్మండు ఇండియా, చైనా 6 00:00:57,833 --> 00:01:01,500 {\an8}త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఖాట్మండు 7 00:01:05,916 --> 00:01:09,750 ఇండియన్ ఎయిర్‌లైన్స్ 8 00:01:58,083 --> 00:02:03,125 ఐసీ 814 ద కాందహార్ హైజాక్ 9 00:02:07,208 --> 00:02:08,708 {\an8}ఖాట్మండు నేపాల్ 10 00:02:08,791 --> 00:02:12,166 {\an8}హైజాక్ జరిగిన రోజు 24 డిసెంబర్, 1999 11 00:02:35,041 --> 00:02:37,833 {\an8}రామ్ చంద్ర యాదవ్ ఫస్ట్ ఆఫీసర్, భారత దౌత్యాలయం 12 00:02:54,500 --> 00:02:57,125 {\an8}ఫర్హాత్ హష్మి ఫస్ట్ ఆఫీసర్, పాకిస్థాన్ దౌత్యాలయం 13 00:04:10,833 --> 00:04:15,708 ఇండో నేపాల్ 14 00:04:31,416 --> 00:04:32,875 సాగర్‌మాత అతిథి గృహం 15 00:05:20,500 --> 00:05:24,625 గ్రీటింగ్స్. ఇది ఫ్లయిట్ ఐసీ 814 కోసం ప్రకటన. 16 00:05:24,875 --> 00:05:27,916 ఢిల్లీకి వెళ్లే ఫ్లయిట్ వచ్చేసింది. 17 00:05:28,083 --> 00:05:30,250 త్వరలోనే బోర్డింగ్ ప్రారంభిస్తాం. 18 00:05:30,541 --> 00:05:34,416 ఆలస్యానికి చింతిస్తున్నాం. 19 00:05:43,416 --> 00:05:45,916 ఇది ఫ్లయిట్ ఐసీ 814 కోసం ప్రకటన. 20 00:06:19,958 --> 00:06:21,291 చాలా తక్కువ విజిబిలిటీ ఉంది. 21 00:06:21,750 --> 00:06:22,750 ఇంకో నాలుగు టన్నులు పెట్టండి. 22 00:06:37,041 --> 00:06:39,041 {\an8}ఇండియన్ ఎయిర్‌లైన్స్ 23 00:06:51,333 --> 00:06:57,625 ఫ్లయిట్ ఐసీ 814 బోర్డింగ్ ప్రారంభమైంది. అందరూ 2ఏ గేట్ దగ్గరికి రావాలి. 24 00:08:44,083 --> 00:08:47,125 {\an8}అరుణ్ కపూర్ ఫ్లయిట్ సిబ్బంది ఐసీ 814 25 00:09:03,333 --> 00:09:08,291 ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లయిట్ ఐసీ 814 కోసం చివరి ప్రకటన. 26 00:09:11,500 --> 00:09:15,083 ఫ్లయిట్ ఐసీ 814 కోసం చివరి పిలుపు. 27 00:09:16,750 --> 00:09:19,416 లేన్ నం-1 విఐపీ పార్కింగ్ చేయవద్దు 28 00:10:01,333 --> 00:10:04,333 టాయ్‌లెట్ 29 00:10:10,416 --> 00:10:11,458 ఇది మీ సీట్. 30 00:10:12,375 --> 00:10:13,833 సౌకర్యంగా ఉండండి. ఇంకా... 31 00:10:16,000 --> 00:10:17,291 బ్యాగ్ ఇస్తారా? 32 00:10:19,208 --> 00:10:20,958 సరే, తీసుకొస్తాను. 33 00:11:23,458 --> 00:11:27,083 ఇండియన్ ఎయిర్‌లైన్స్ 34 00:11:56,708 --> 00:12:02,916 {\an8}ఇంద్రాణి, ఎయిర్ హోస్టెస్ ఐసీ 814 ఛాయ, ఎయిర్ హోస్టెస్ ఐసీ 814 35 00:12:35,375 --> 00:12:37,166 ఈ బ్యాగులను పైన పెడ్తారా? 36 00:13:40,875 --> 00:13:43,166 {\an8}సునీల్ సచ్‌దేవ ఫస్ట్ ఆఫీసర్ 37 00:13:43,833 --> 00:13:46,166 {\an8}రాజేంద్ర నాంగియా ఫ్లయిట్ ఇంజినీర్ 38 00:14:06,875 --> 00:14:11,375 ఐసీ 814, ట్యాక్సీ క్లియర్.ట్యాక్సీవే టాంగోలో కొనసాగండి. 39 00:14:12,666 --> 00:14:16,250 ఖాట్మండు టవర్, ట్యాక్సీ క్లియర్. కొనసాగుతున్నాం. 40 00:14:16,666 --> 00:14:20,833 మానిటర్ టవర్ వన్-వన్-త్రీ డెసిమల్ ఫోర్. రన్‌వే జీరో-టు పై వెళ్లండి. 41 00:14:35,708 --> 00:14:41,916 అందరూ వినండి. మీకు ఇప్పుడు సురక్షిత ప్రయాణం చూపిస్తాం. దయచేసి చూడండి. 42 00:14:47,625 --> 00:14:50,500 {\an8}త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ 43 00:15:11,708 --> 00:15:15,125 గుడ్ ఈవినింగ్ అండ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఐసీ 814కు స్వాగతం. 44 00:15:15,750 --> 00:15:17,791 నేను ఫస్ట్ ఆఫీసర్ సునీల్ సచ్‌దేవ. 45 00:15:17,875 --> 00:15:20,166 నాతో కాక్‌పిట్‌లో ఉన్నారు కెప్టెన్ శరణ్ దేవ్. 46 00:15:20,250 --> 00:15:22,208 ఇంకా ఫ్లయిట్ ఇంజినీర్ రాజేంద్ర నాంగియ ఉన్నారు. 47 00:15:22,458 --> 00:15:25,875 ఆలస్యానికి క్షమాపణలు కోరుతున్నాం, అలాగే మీ ఓపికకు థ్యాంక్యూ. 48 00:15:25,958 --> 00:15:28,500 ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. 49 00:15:28,583 --> 00:15:32,333 ఖాట్మండు టవర్, ఇది ఐసీ 814. రన్‌వే జీరో-టు వైపు ఉన్నాం. 50 00:15:41,625 --> 00:15:43,541 పార్కింగ్ లేదు 51 00:16:33,041 --> 00:16:38,250 {\an8}4:00 పీఎం డిసెంబర్ 24, 1999 52 00:17:20,750 --> 00:17:23,000 గుడ్ ఈవినింగ్. నేను మీ కెప్టెన్ మాట్లాడుతున్నా. 53 00:17:23,083 --> 00:17:27,041 ఆలస్యానికి క్షమించండి. మనం 30వేల అడుగులో ఎత్తులో ఉన్నాం. 54 00:17:40,000 --> 00:17:41,708 వీక్షిస్తూ, ప్రయాణాన్ని ఆస్వాదించండి. 55 00:17:46,208 --> 00:17:48,500 మీకేం కావాలి? ఏం వద్దా? 56 00:17:54,541 --> 00:17:58,875 ఇండియన్ ఎయిర్‌లైన్స్ 57 00:18:03,958 --> 00:18:06,875 క్షమించండి, విస్కీ లేదు. బీర్ ఓకేనా? 58 00:18:08,708 --> 00:18:11,666 బీర్ తీసుకొస్తాను. తినడానికి? 59 00:18:24,708 --> 00:18:28,000 చిల్డ్ బీర్ దొరుకుతుందా? 60 00:18:28,458 --> 00:18:30,625 - చల్లగా ఉండాలి. - తప్పకుండా సార్. 61 00:18:33,458 --> 00:18:35,833 మీరు ఆ వెనకాల ఉన్న వాష్‌రూమ్ ఉపయోగించండి, ప్లీజ్? 62 00:19:38,541 --> 00:19:45,500 {\an8}4:35 పీఎం డిసెంబర్ 24, 1999 63 00:19:46,333 --> 00:19:47,708 {\an8}సరే, సార్. తీసుకొస్తాను. 64 00:22:05,166 --> 00:22:06,083 దూరం. 65 00:22:06,625 --> 00:22:07,541 దూరం చూస్తున్నా. 66 00:23:46,958 --> 00:23:53,916 {\an8}ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారణాసి 67 00:24:00,250 --> 00:24:02,500 ఎయిట్-టు-జీరో వెళ్లడానికి అభ్యర్థిస్తున్నాం. 68 00:25:16,708 --> 00:25:18,500 {\an8}ఇండియా హెడ్‌లైన్స్ న్యూఢిల్లీ 69 00:25:38,500 --> 00:25:41,041 {\an8}నందిని మార్టిన్ న్యూస్ రిపోర్టర్ 70 00:25:46,500 --> 00:25:49,500 ఒపినీయన్ కార్గిల్ చర్చ: దీనికి గూఢచార సంస్థలే బాధ్యత 71 00:26:15,083 --> 00:26:17,833 హెడ్‌లైన్స్ టీవీ 72 00:26:19,250 --> 00:26:22,041 {\an8}షాలిని చంద్ర ఎడిటర్, ఇండియా హెడ్‌లైన్స్ 73 00:26:23,541 --> 00:26:26,583 {\an8}మీరు టీవీతో సోది ఆపితే, మనం మీ ఎక్స్ గురించి మాట్లాడదామా షాలిని? 74 00:26:27,041 --> 00:26:28,083 న్యూస్ పేపర్? 75 00:26:40,375 --> 00:26:43,250 ఐసీ 814 హైజాక్ అయింది ఖాట్మండు నుంచి ఢిల్లీ 4:30 పీఎం. 76 00:26:43,375 --> 00:26:46,833 {\an8}రా హెడ్‌క్వార్టర్స్, రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్ భారతదేశ బాహ్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 77 00:26:54,416 --> 00:26:57,583 {\an8}రంజన్ మిశ్రా జాయింట్ సెక్రటరీ, రా 78 00:28:18,541 --> 00:28:19,916 ఇది అలా అనిపించడం లేదు. 79 00:28:21,583 --> 00:28:23,208 ఖాట్మండు అంటే మంచి వార్త ఉండదు. 80 00:28:44,833 --> 00:28:46,416 చెడు వార్తలు మాత్రం చెప్పకు. 81 00:28:55,375 --> 00:28:58,666 {\an8}వి కె అగర్వాల్ హెడ్, రా 82 00:29:02,791 --> 00:29:04,791 కేఆర్‌సీ నివేదికలు 83 00:29:11,166 --> 00:29:13,333 176. ఇంకా డిమాండ్స్ చెప్పలేదు. 84 00:29:38,250 --> 00:29:45,125 {\an8}ముకుల్ మోహన్, అడిషనల్ డైరెక్టర్, ఐబీ జే పీ కొహ్లీ, డైరెక్టర్ ఐబీ 85 00:30:46,958 --> 00:30:48,416 వెంటనే చౌహాన్‌తో మాట్లాడాలి. 86 00:30:54,125 --> 00:30:58,666 ఇండియన్ ఎయిర్‌లైన్స్ 87 00:33:38,833 --> 00:33:41,666 ఢి. ఆర్. శివరామకృష్ణన్ సెక్రటరీ, విదేశాంగ శాఖ 88 00:33:46,708 --> 00:33:49,833 {\an8}అభిజీత్ కుమార్ సీనియర్ ఆఫీసర్, విదేశాంగ శాఖ 89 00:33:56,791 --> 00:34:00,125 {\an8}విజయ్‌భాన్ సింగ్ విదేశాంగ మంత్రి 90 00:34:04,250 --> 00:34:07,291 {\an8}విదేశాంగ శాఖ భారత ప్రభుత్వం 91 00:34:39,166 --> 00:34:40,625 కాబూల్ మనిషి 92 00:34:49,250 --> 00:34:50,333 నేను మీ కెప్టెన్-- 93 00:35:53,416 --> 00:35:56,750 {\an8}డీఆర్ఎస్ జాయింట్ సెక్రటరీ, విదేశాంగ శాఖ 94 00:35:56,833 --> 00:35:59,041 {\an8}పాకిస్థాన్‌లో చాలా మదర్సాలను నడిపిస్తాడు. 95 00:35:59,791 --> 00:36:01,625 ప్రపంచవ్యాప్తంగా యువకులను నియమించుకుంటాడు, 96 00:36:01,708 --> 00:36:03,375 ఉగ్రచర్యల కోసం నిధులు సమకూరుస్తాడు. 97 00:36:24,583 --> 00:36:27,458 సబ్ జైల్ కోట్ భల్వాల్ జమ్మూ 98 00:36:29,958 --> 00:36:32,166 రహస్య సమాచారం మహ్మద్ సజ్జాద్ ఖాన్ (సజ్జాద్ అఫ్ఘానీ) 99 00:36:36,333 --> 00:36:40,458 అవును. అతన్ని హై సెక్యూరిటీ సెల్లోకి మార్చేయండి. 100 00:36:40,541 --> 00:36:41,958 ఖడ్గం నీడలో, 101 00:36:42,041 --> 00:36:45,250 మన మదీనా ప్రవక్త మనకు స్వర్గానికి దారిచూపిస్తారు. 102 00:36:45,333 --> 00:36:47,541 నా సోదరులారా, ఆయన మనకు స్వర్గానికి దారి చూపిస్తారు. 103 00:36:47,625 --> 00:36:50,041 ఖడ్గాల నీడలోనే స్వర్గం ఉంది. 104 00:36:50,125 --> 00:36:52,375 కలాష్నికోవ్‌ల నీడలో, 105 00:36:52,458 --> 00:36:56,083 ఫిరంగుల నీడలో ఉంది. ఆయన శోధించారు, కానీ దొరకలేదు. 106 00:36:56,166 --> 00:36:57,666 డేగలా వెతికారు, 107 00:36:58,333 --> 00:37:01,250 భయస్తుడైన మిలిటెంట్... ముఖ్య బోధకుడు... 108 00:37:02,083 --> 00:37:06,833 1993లో యూకేకు జిహాద్‌ను తీసుకెళ్లాడు. 109 00:37:09,583 --> 00:37:11,500 తప్పించుకోవడానికి మూడు విఫల యత్నాలు. 110 00:37:11,583 --> 00:37:15,416 తెగిన వేళ్లపై తేనెను పూసుకున్నాడు... 111 00:37:15,500 --> 00:37:18,958 అదే తేనెను అందిస్తాడు.... అలాంటి వాళ్లను అణచివేస్తారా? 112 00:37:19,958 --> 00:37:21,708 మిమ్మల్నే ప్రింట్‌కి తీసుకొస్తాను. 113 00:37:25,375 --> 00:37:28,541 మీకంటే వారి కుక్కలే అందంగా ఉంటాయి. 114 00:37:28,625 --> 00:37:31,250 మీకంటే వారి కుక్కలే అందంగా ఉంటాయి. 115 00:37:31,375 --> 00:37:34,791 తెలుపు ప్రజలను ప్రేమించే వాళ్లు ఉండొచ్చు. 116 00:37:34,875 --> 00:37:38,416 తెల్ల వారిపై మేం ఉమ్మేస్తాం. 117 00:37:38,500 --> 00:37:41,041 వారివి కరుడుగట్టిన గుండెలు, 118 00:37:41,125 --> 00:37:44,083 తెల్ల మనుషులకు ఇస్లాం అంటే ద్వేషం 119 00:37:44,166 --> 00:37:48,416 కాబా ప్రభువు సాక్షిగా వారిని పందిగా పరిగణిస్తాం.