1 00:00:14,750 --> 00:00:16,500 యదార్థ సంఘటనల నుంచి కెప్టెన్ దేవీ శరణ్, శ్రింజోయ్ చౌదరి రాసిన 2 00:00:16,583 --> 00:00:19,750 ఫ్లయిట్ ఇన్‌టు ఫియర్ పుస్తకం నుంచి ఈ సిరీస్ స్ఫూర్తి పొందినది. 3 00:00:22,041 --> 00:00:23,458 టేకాఫ్‌ అవ్వడానికి సిద్ధంగా ఉండండి. 4 00:00:33,166 --> 00:00:34,791 ఐసీ 814, టేకాఫ్‌ చేయవద్దు! 5 00:00:35,666 --> 00:00:38,416 ఐసీ 814, అక్కడే ఉండండి. టేకాఫ్‌ అవ్వడానికి మీకు అనుమతి లేదు. 6 00:00:41,166 --> 00:00:43,916 దయచేసి కూర్చోండి. మనం టేకాఫ్ అవుతున్నాం. 7 00:00:58,500 --> 00:01:00,166 ఐసీ 814, టేకాఫ్‌ చేయవద్దు! 8 00:01:01,250 --> 00:01:02,958 ఐసీ 814, టేకాఫ్‌ చేయవద్దు! 9 00:01:04,458 --> 00:01:05,291 టేకాఫ్‌ చేయవద్దు. 10 00:01:23,916 --> 00:01:25,708 సర్, విమానం టేకాఫ్ అయ్యింది. 11 00:01:29,500 --> 00:01:36,333 {\an8}సాయంత్రం 7:50 డిసెంబర్ 24,1999 12 00:02:25,416 --> 00:02:30,458 ఐసీ 814 ది కాందహార్ హైజాక్ 13 00:04:15,125 --> 00:04:17,625 అది మంచి విషయమే, సర్. కానీ... 14 00:05:40,625 --> 00:05:42,666 వాళ్లు ఇప్పుడు జనరల్ ముషారఫ్ కింద పని చేస్తున్నారు. 15 00:05:44,375 --> 00:05:45,333 వాళ్లు వినరు. 16 00:05:47,583 --> 00:05:49,333 మే, 1999 17 00:06:08,375 --> 00:06:09,916 ఇప్పుడు అటువైపు ఏం జరుగుతోంది? 18 00:06:10,000 --> 00:06:13,916 వాళ్లు రాకెట్లతో దాడి చేయడం మొదలుపెట్టారు... 19 00:06:31,833 --> 00:06:36,583 12 అక్టోబర్, 1999 20 00:06:38,583 --> 00:06:44,583 ఎటువంటి అవాంతరాలూ జరగకుండా ఉండానికి చివరికి చంపడం జరిగింది. 21 00:06:58,333 --> 00:07:00,166 సత్తార్ తో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. 22 00:07:02,375 --> 00:07:05,708 సర్, మనం కెప్టెన్ మీద నిందలు వేయడం సరికాదు. 23 00:07:07,333 --> 00:07:08,208 మనమే. 24 00:07:53,000 --> 00:07:59,458 పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో నాకు అర్థమైంది. కానీ మా ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే స్థితిలో లేదు. 25 00:08:36,416 --> 00:08:38,833 ఐసీ 814 అత్యవసర ల్యాండింగ్ కోసం వస్తోంది. 26 00:08:39,250 --> 00:08:40,083 మళ్లీ చెప్తున్నా... 27 00:08:41,250 --> 00:08:44,833 ఐసీ 814 అత్యవసర ల్యాండింగ్ కోసం వస్తోంది. 28 00:08:56,625 --> 00:09:00,333 ఐసీ 814, వెంటనే లాహోర్ నుండి వెళ్లిపోండి. 29 00:09:01,416 --> 00:09:03,291 మా విమానంలో ఇంధనం పూర్తిగా అయిపొయింది. 30 00:09:03,458 --> 00:09:06,541 మళ్లీ చెప్తున్నా, మా విమానంలో ఇంధనం పూర్తిగా అయిపొయింది. 31 00:09:06,750 --> 00:09:08,041 ఇది అత్యవసర పరిస్థితి! 32 00:09:16,625 --> 00:09:20,166 ఐసీ 814, వెంటనే లాహోర్ నుండి వెళ్లిపోండి. 33 00:09:21,083 --> 00:09:24,625 ఐసీ 814, వెంటనే లాహోర్ నుండి వెళ్లిపోండి. 34 00:10:39,458 --> 00:10:40,583 నేలకు దగ్గరగా వెళ్తున్నారు. 35 00:10:41,833 --> 00:10:43,000 నేలకు దగ్గరగా వెళ్తున్నారు. 36 00:10:44,291 --> 00:10:45,416 నేలకు దగ్గరగా వెళ్తున్నారు. 37 00:10:45,750 --> 00:10:46,958 ల్యాండ్ అవ్వడానికి సిద్ధమవ్వండి. 38 00:10:50,541 --> 00:10:53,083 నాకు తెలియదు. నేను ఆలోచిస్తున్నాను. 39 00:10:53,250 --> 00:10:56,166 తక్కువ ఎత్తులో వెళ్తున్నారు. 40 00:10:56,375 --> 00:10:59,125 క్యాబిన్ సిబ్బంది... అత్యవసర ల్యాండింగ్ కు సిద్ధమవ్వండి. 41 00:10:59,791 --> 00:11:02,083 విమానం నేలను ఢీకొనే ప్రమాదం ఉంది. 42 00:11:02,166 --> 00:11:05,375 అత్యవసర ల్యాండింగ్ కు సిద్ధమవ్వండి. విమానం నేలను ఢీకొనే ప్రమాదం ఉంది. 43 00:11:11,041 --> 00:11:17,291 తక్కువ ఎత్తులో వెళ్తున్నారు... 44 00:11:37,833 --> 00:11:39,291 ఒకటవ ఇంజిన్లో ఇంధనం తగ్గిపోయింది. 45 00:12:07,416 --> 00:12:11,125 ఐసీ 814, లాహోర్ లో ల్యాండ్ అవ్వడానికి మీకు అనుమతి ఉంది. 46 00:12:12,666 --> 00:12:13,916 నావిగేషన్ సాయం అందిస్తున్నారు. 47 00:13:11,708 --> 00:13:13,000 ఒకటవ ఇంజిన్లో ఇంధనం లేదు. 48 00:13:14,833 --> 00:13:16,958 నేలను ఢీకొనే ప్రమాదం ఉంది. సిద్ధంగా ఉండండి. 49 00:13:17,791 --> 00:13:18,791 సిద్ధంగా ఉండండి. 50 00:13:42,750 --> 00:13:43,666 స్పీడ్ బ్రేక్ 51 00:14:31,375 --> 00:14:38,375 {\an8}సాయంత్రం 8:10 డిసెంబర్ 24,1999 52 00:14:51,208 --> 00:14:52,458 యాంటిసెప్టిక్ పని చేస్తుందేమో. 53 00:15:44,333 --> 00:15:45,166 శ్వాస తీసుకోండి. 54 00:15:52,333 --> 00:15:53,750 మీరు డాక్టరే కదా? 55 00:17:25,250 --> 00:17:26,375 మనం ఇరకాటంలో పడ్డాం. 56 00:17:35,833 --> 00:17:38,666 ఐసీ 814, ఇంధనం నింపడం పూర్తయింది. టేకాఫ్‌ అవ్వడానికి సిద్ధమవ్వండి. 57 00:18:03,666 --> 00:18:05,708 క్యాబిన్ సిబ్బంది, టేకాఫ్‌ అవ్వడానికి సిద్ధమవ్వండి. 58 00:18:50,333 --> 00:18:57,333 {\an8}రాత్రి 9:30 డిసెంబర్ 24,1999 59 00:19:07,333 --> 00:19:14,333 {\an8}ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం న్యూఢిల్లీ 60 00:19:28,583 --> 00:19:30,458 దుబాయ్ కంట్రోల్, ఢిల్లీ నుండి మాట్లాడుతున్నాం. 61 00:19:30,541 --> 00:19:33,458 ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం ఐసీ 814 హైజాక్ కు గురైంది. 62 00:19:33,541 --> 00:19:35,291 అది మీ వైపుగా వచ్చే అవకాశం ఉంది. 63 00:19:59,541 --> 00:20:01,708 నా భర్త ధైర్యవంతుడని నాకు తెలుసు, సర్. 64 00:20:29,333 --> 00:20:32,166 కాబుల్ ఏటీసీ, ఇది ఐసీ 814. మీకు వినిపిస్తోందా? 65 00:20:33,208 --> 00:20:35,083 చెప్పండి, ఐసీ 814. 66 00:20:36,500 --> 00:20:38,166 ఐసీ 814 హైజాక్ కు గురైంది. 67 00:20:38,958 --> 00:20:40,916 కాబుల్ లో ల్యాండ్ అవ్వడానికి అనుమతి కావాలి. 68 00:20:41,500 --> 00:20:44,166 ఐసీ 814, ల్యాండ్ అవ్వడానికి మీకు అనుమతి లేదు. 69 00:20:44,250 --> 00:20:48,833 రాత్రిపూట ల్యాండ్ చేసే సదుపాయం ఇక్కడ లేదు. ఉదయం ఏడున్నరకు ల్యాండింగ్ చేయవచ్చు. 70 00:22:25,666 --> 00:22:27,333 సరే. నాకు సమాచారం అందిస్తూ ఉండు. 71 00:23:32,708 --> 00:23:34,666 కూర్చో! 72 00:24:49,625 --> 00:24:52,958 కానీ యూఏఈ మనకి సహాయం చేస్తుందా? 73 00:25:06,458 --> 00:25:10,125 13 మే, 1998 74 00:25:10,250 --> 00:25:12,125 పోఖ్రాన్ 1998: భారత్ అణుశక్తి సామర్థ్యాన్ని చూపింది 75 00:25:12,208 --> 00:25:14,500 భారత్ 3 అణు పరీక్షలు చేసింది 76 00:25:14,583 --> 00:25:16,416 అణు పరీక్షలను ప్రపంచ దేశాలు ఖండించాయి 77 00:25:16,500 --> 00:25:18,375 ఆకాశంలోని ఉపగ్రహాలకు తెలియకుండా దాచారు 78 00:25:18,458 --> 00:25:20,250 అంతుచిక్కని రహస్యాలు 79 00:25:20,333 --> 00:25:22,083 నిషేధాన్ని భారత్ ధిక్కరించడం పట్ల ఆగ్రహం 80 00:25:22,166 --> 00:25:25,583 భారతదేశంపై ఆర్థిక ఆంక్షలు విధించాలని నిర్ణయించుకున్నాను. 81 00:27:35,333 --> 00:27:36,750 ఇది ఐసీ 814. 82 00:27:37,625 --> 00:27:39,958 ల్యాండ్ కావడానికి అనుమతి కోరుతున్నాము. 83 00:27:44,375 --> 00:27:48,000 ల్యాండ్ కావడానికి మిమ్మల్ని అనుమతిస్తున్నాం. 84 00:27:53,750 --> 00:27:56,500 ల్యాండ్ కావడానికి సిద్ధంగా ఉండండి. 85 00:28:27,958 --> 00:28:34,958 {\an8}రాత్రి 1:20 డిసెంబర్ 25,1999 86 00:29:01,875 --> 00:29:07,750 ఐసీ 814, ఇప్పుడు మీరు ఉన్నచోట సిద్ధంగా ఉండండి. 87 00:29:07,958 --> 00:29:11,916 ఇప్పుడు మీరు ఉన్నచోట సిద్ధంగా ఉండండి. 88 00:29:22,083 --> 00:29:29,083 {\an8}అల్ మిన్హాద్ ఎయిర్ ఫోర్స్ బేస్ దుబాయ్ 89 00:31:16,958 --> 00:31:19,541 ఇండియన్ ఎయిర్ లైన్స్‌లో చేరడానికి ముందు ఎయిర్ ఫోర్సులో ఉన్నాను. 90 00:31:52,458 --> 00:31:56,041 కెప్టెన్, ఇంధనం నింపడం కోసం ఇంజిన్ ఆఫ్ చేయండి. 91 00:32:05,625 --> 00:32:07,541 ట్యాంకర్లో ఎంత మంది ఉన్నారు? 92 00:32:08,125 --> 00:32:09,666 ముగ్గురు వ్యక్తులు ఇంకా డ్రైవర్. 93 00:32:41,041 --> 00:32:43,625 ఇంధనం నింపడానికి కొన్ని సాంకేతిక సూచనలు ఇస్తాను. 94 00:32:43,916 --> 00:32:44,791 చెప్పండి. 95 00:33:08,375 --> 00:33:10,041 1 వ్యక్తి మరణించాడు 96 00:33:37,916 --> 00:33:39,458 రేపు పత్రికలో రాబోయే ప్రధాన కథనం. 97 00:34:01,875 --> 00:34:05,375 హైజాకర్ల ఆదేశాలను పాటిస్తూ ప్రయాణికుల ప్రాణాలను రక్షించాలి. 98 00:34:05,958 --> 00:34:09,500 ఈ ల్యాండింగ్స్ చేసి కెప్టెన్ ప్రజలను సురక్షితంగా ఉంచాడని ఆశిస్తున్నారు. 99 00:34:10,083 --> 00:34:11,416 ఇదే అసలైన న్యూస్. 100 00:34:19,125 --> 00:34:20,666 దీన్ని ప్రింట్ చేయాలి. 101 00:34:22,000 --> 00:34:23,208 రేపు ఉదయం. 102 00:35:07,166 --> 00:35:09,791 ముందుగా గాయపడిన వారిని, మహిళలను, పిల్లలను విడిచిపెట్టండి. 103 00:35:10,583 --> 00:35:13,250 అప్పుడే మేము ట్యాంకర్ ను మీ వద్దకు పంపుతాం.