1 00:00:14,750 --> 00:00:16,500 యదార్థ సంఘటనల నుంచి కెప్టెన్ దేవీ శరణ్, శ్రింజోయ్ చౌదరి రాసిన 2 00:00:16,583 --> 00:00:19,750 ఫ్లయిట్ ఇన్‌టు ఫియర్ పుస్తకం నుంచి ఈ సిరీస్ స్ఫూర్తి పొందినది. 3 00:01:17,000 --> 00:01:21,416 {\an8}ఉదయం 3:00 డిసెంబర్ 25,1999 4 00:04:48,041 --> 00:04:55,041 {\an8}ఉదయం 4:05 డిసెంబర్ 25, 1999 5 00:05:56,541 --> 00:06:01,583 ఐసీ 814 ది కాందహార్ హైజాక్ 6 00:07:51,333 --> 00:07:53,333 ఐసీ 814 హైజాక్: అమృత్సర్ లో జరిగిన వైఫల్యం 7 00:07:53,416 --> 00:07:56,125 హైజాక్ అయిన విమానంలో నలుగురు మరణించినట్లు భావిస్తున్నారు. 8 00:07:58,166 --> 00:08:00,583 ఐసీ 814 హైజాక్: అమృత్సర్ లో జరిగిన వైఫల్యం 9 00:08:19,708 --> 00:08:22,458 ఎన్.ఎస్.జీ విఫలమైంది, కెప్టెన్ వల్లే పరిస్థితి ఆశాజనకంగా ఉంది 10 00:08:40,833 --> 00:08:44,250 చెత్త టీ, చెత్త కాఫీ రెండింటిలో ఏది కావాలని అడిగితే చెత్త టీ అనే చెప్తాను. 11 00:08:46,375 --> 00:08:47,666 కాఫీ ఒక మతం లాంటిది. 12 00:08:48,250 --> 00:08:49,875 అది తప్పుగా ఉండటానికి ఆస్కారం లేదు. 13 00:08:58,791 --> 00:09:00,583 ఈ విమానాన్ని తాలిబాన్ ఎందుకు అనుమతించింది? 14 00:09:00,750 --> 00:09:02,958 టాప్ సీక్రెట్ 15 00:09:49,750 --> 00:09:51,250 వాళ్లు కవల సోదరులు లాంటివాళ్లు. 16 00:09:51,625 --> 00:09:52,666 అర్థమైంది. 17 00:10:00,500 --> 00:10:05,166 హైజాక్ అయిన 2వ రోజు డిసెంబర్ 25, 1999 18 00:11:48,458 --> 00:11:52,708 ఐసీ 814, ల్యాండ్ అవ్వడానికి 4,000 అడుగుల ఎత్తుకు దిగండి. 19 00:11:52,791 --> 00:11:54,541 ల్యాండింగ్ గేర్ దించినట్లు నిర్ధారించండి. 20 00:11:54,791 --> 00:11:55,666 అలాగే. 21 00:12:17,083 --> 00:12:18,916 ఐసీ 814 ఖాట్మండు - ఢిల్లీ, ఆలస్యమైంది 22 00:12:47,541 --> 00:12:54,041 {\an8}ఉదయం 8:05 డిసెంబర్ 25, 1999 23 00:16:19,875 --> 00:16:21,416 పాశ్చాత్య దేశాలు జోక్యం చేసుకోవు. 24 00:16:21,500 --> 00:16:23,125 పశ్చిమ ఆసియా దేశాలు సహాయం చేయవు. 25 00:16:23,333 --> 00:16:24,916 మేము యూఎన్ మీద ఒత్తిడి తెస్తున్నాము. 26 00:16:32,000 --> 00:16:33,541 నేను వాళ్లతో ఇప్పటికే మాట్లాడాను. 27 00:16:34,041 --> 00:16:36,791 అవును, నేను ముత్తావకీల్ తో మాట్లాడాను. 28 00:16:36,875 --> 00:16:38,708 అతను తాలిబాన్ విదేశాంగ మంత్రి. 29 00:16:38,791 --> 00:16:41,958 {\an8}అతనికి 32 ఏళ్లు. ఇంగ్లీష్ మాట్లాడతాడు. అనుభవం చాలా తక్కువ. 30 00:16:42,125 --> 00:16:44,791 {\an8}కానీ అతనే ముల్లా ఒమర్ మరియు మిగతా ప్రపంచం మధ్య రాయబారి 31 00:19:28,166 --> 00:19:30,500 ఇండియన్ ఎయిర్ లైన్స్ 32 00:19:45,208 --> 00:19:46,750 ఆహారాన్ని లోపల పెట్టండి. 33 00:20:40,041 --> 00:20:43,958 {\an8}ఈ హైజాకర్లు... వాళ్లకి అసలు ఏం కావాలి? 34 00:20:45,291 --> 00:20:46,833 ఏం కావాలో ఇంకా మాకు చెప్పలేదు. 35 00:20:48,416 --> 00:20:50,250 కానీ వాళ్లు కోరుకునేది ఏదైనా సరే... 36 00:20:51,541 --> 00:20:54,208 దాన్ని పొందడానికి వాళ్లు ఎంచుకున్న మార్గం సరైనది కాదు. 37 00:20:54,625 --> 00:20:55,750 ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? 38 00:21:01,250 --> 00:21:03,500 భారత్ ఇలాంటి చర్యలకు తల వంచదు. 39 00:21:04,250 --> 00:21:05,375 అలాగే భయపడదు. 40 00:23:05,958 --> 00:23:10,041 {\an8}నేను, నా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉన్నాం. 41 00:23:10,208 --> 00:23:11,708 {\an8}కానీ కొంచెం బాధగానే ఉంది. 42 00:23:12,208 --> 00:23:15,625 {\an8}ఎందుకంటే మన దేశస్థులు కొందరు అక్కడే ఉన్నారు. 43 00:23:15,916 --> 00:23:18,791 {\an8}నా రెండవ అల్లుడు కూడా అక్కడే ఉన్నాడు. 44 00:23:36,416 --> 00:23:37,333 {\an8}వాళ్లు తిరిగొస్తారు. 45 00:23:37,541 --> 00:23:39,833 {\an8}ఈ పరిస్థితి నుంచి అందరూ క్షేమంగా బయటపడితే మంచిది. 46 00:23:39,916 --> 00:23:41,625 {\an8}వాళ్లు తప్పకుండా తిరిగొస్తారు. 47 00:25:32,666 --> 00:25:39,125 {\an8}హైజాక్ అయిన 3వ రోజు డిసెంబర్ 26, 1999 48 00:27:32,958 --> 00:27:36,500 72 గంటలుగా పిల్లలు తమ సీట్లలో కూర్చొని ఉన్నారు. 49 00:27:36,583 --> 00:27:40,666 నన్ను వెళ్లనివ్వండి. నా సోదరుడు ఆ విమానంలో ఉన్నాడు. 50 00:27:42,041 --> 00:27:43,333 నా భర్త... 51 00:30:02,541 --> 00:30:03,875 ఇంధనం నింపండి. 52 00:30:05,083 --> 00:30:07,416 ఇంధనం నింపడానికి గొట్టం సరిగ్గా ఉంచండి. 53 00:30:57,625 --> 00:30:58,500 అదే చేద్దాం. 54 00:31:00,000 --> 00:31:01,083 ఇది నా ఆదేశం. 55 00:31:39,750 --> 00:31:40,958 ఇంజిన్ స్టార్ట్ చేయండి. 56 00:31:59,666 --> 00:32:01,041 లీవర్ కిందకు లాగండి. 57 00:32:01,416 --> 00:32:03,500 యూఎస్ - గాలన్లు 58 00:32:03,875 --> 00:32:05,000 ఇంధనం నింపుతున్నారు. 59 00:32:11,083 --> 00:32:12,541 సర్, అంతా బాగానే ఉందా? 60 00:32:20,916 --> 00:32:22,833 మొత్తం ఇంధనం 81 61 00:32:49,583 --> 00:32:52,666 మొత్తం ఇంధనం 163 62 00:33:30,875 --> 00:33:33,541 సిద్ధంగా ఉండండి. 63 00:34:01,291 --> 00:34:03,083 యూఎస్ - గాలన్లు 64 00:34:09,583 --> 00:34:10,708 మొత్తం ఇంధనం 330 65 00:34:16,583 --> 00:34:18,041 ఎల్ హెచ్ వాల్వ్, ఆర్ హెచ్ వాల్వ్ 66 00:34:23,875 --> 00:34:25,833 ఎల్ హెచ్ వాల్వ్, ఆర్ హెచ్ వాల్వ్ 67 00:34:39,041 --> 00:34:41,500 ఆఫ్ చేయండి. ఆఫ్ చేయండి. 68 00:37:30,708 --> 00:37:34,166 {\an8}యూఎన్ 69 00:38:17,208 --> 00:38:18,958 మా ఫోటోలు తీయడానికి ఎవరికీ అనుమతి లేదు. 70 00:38:19,458 --> 00:38:20,791 ఎవరూ మా దగ్గరికి రావద్దు. 71 00:38:22,083 --> 00:38:24,291 ఒక యూఎన్ బృందం కాందహార్ చేరుకుంది. 72 00:38:24,791 --> 00:38:28,833 వాళ్లు ఈ విషయం గురించి తగిన చర్చలు చేపడతారని ఆశిస్తున్నాం. 73 00:38:29,083 --> 00:38:33,208 మేము ఈ రెండు వర్గాలతో మాట్లాడాము. భారత ప్రభుత్వంతో అలాగే... 74 00:38:33,708 --> 00:38:35,000 తీవ్రవాదులతో. 75 00:38:36,458 --> 00:38:37,458 హైజాకర్లతో. 76 00:38:38,458 --> 00:38:41,791 మా నేల మీద రక్తపాతం జరగకూడదు. ఇస్లాంకు విరుద్ధంగా ఏదీ చేయకూడదు. 77 00:38:46,750 --> 00:38:48,250 ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో భారత ప్రభుత్వం 78 00:38:48,333 --> 00:38:50,541 వాళ్లను లోపలికి పంపండి. 79 00:38:53,875 --> 00:38:57,125 తాలిబాన్ విదేశాంగ మంత్రి స్పష్టంగా పేర్కొన్నారు. 80 00:38:57,208 --> 00:38:59,208 వాళ్లకి విమానం లోపల ఏవైనా అరుపులు గాని 81 00:38:59,916 --> 00:39:01,541 కాల్పులు గాని వినిపిస్తే 82 00:39:01,916 --> 00:39:04,000 వాళ్ల సైనికులు విమానంలోకి వెళ్తారని చెప్పారు. 83 00:39:12,250 --> 00:39:14,041 మీరు అస్సలు ఏమీ చేయడం లేదు! 84 00:39:14,166 --> 00:39:15,833 మీరు మమ్మల్ని చీకట్లో ఉంచుతున్నారు. 85 00:39:17,375 --> 00:39:20,000 వారి గొప్పతనం గురించి పెద్ద ప్రకటనలు చేశారు. 86 00:39:20,166 --> 00:39:21,666 కానీ నిజం ఏంటంటే... 87 00:39:22,791 --> 00:39:24,083 భద్రతా లోపమే దీనికి కారణం. 88 00:39:24,291 --> 00:39:25,333 మీరు ఏదైనా చేయాలి... 89 00:39:25,416 --> 00:39:28,416 తను ఒక డాక్టర్. ఆమెను చూడండి. నేను ఒక సర్జన్. 90 00:39:28,750 --> 00:39:32,166 మాలాంటి మధ్యతరగతి వాళ్లు ఈ దేశానికి వెన్నెముక. 91 00:39:32,250 --> 00:39:34,333 మధ్యతరగతి తిరుగుబాటు చేస్తే ఫ్రెంచ్ విప్లవం వస్తుంది. 92 00:39:55,041 --> 00:39:57,916 ముందుగా ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. 93 00:39:58,708 --> 00:40:01,208 ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రిగా 94 00:40:02,125 --> 00:40:03,833 మీడియాకు ఈ విషయం తెలియజేయాలనుకుంటున్నాను. 95 00:40:04,375 --> 00:40:07,250 ఈ పరిస్థితిలో మేము చేయగలిగిందంతా మేము చేస్తున్నాం. 96 00:40:08,250 --> 00:40:12,000 ప్రస్తుతం మేము వాళ్లకు నీళ్లు, ఆహరం అందిస్తున్నాం. 97 00:40:12,833 --> 00:40:14,916 వాళ్లకు కావలసినవన్నీ ఇస్తున్నాం. 98 00:40:15,291 --> 00:40:16,666 కాందహార్ లో ఎందుకు? 99 00:40:19,000 --> 00:40:20,791 ఎందుకంటే వాళ్లు ఇక్కడికి రావాలనుకున్నారు కాబట్టి. 100 00:40:21,000 --> 00:40:24,000 మీరు ఇంత త్వరగా అంత మందికి ఆహారాన్ని ఎలా తయారు చేయగలిగారు? 101 00:40:24,166 --> 00:40:27,291 విమానం కాందహార్ లో దిగిన కొన్ని గంటలలోపే వాళ్లకి భోజనం అందించారు. 102 00:41:06,833 --> 00:41:11,583 3 రోజుల 12 గంటలు గడుస్తోంది, హైజాక్ అయిన విమానం ఐసీ 814 గురించి ఏమీ తెలియలేదు. 103 00:41:19,041 --> 00:41:19,916 కాదా మరి? 104 00:41:38,625 --> 00:41:40,208 దానికి తగినట్టుగా ప్యాక్ చేసుకుంటారు. 105 00:41:59,666 --> 00:42:03,000 భారత ప్రభుత్వం సంక్షోభ నిర్వహణ బృందం 106 00:42:33,916 --> 00:42:36,916 రంజన్ గారు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ ల విషయంలో నిపుణులు. 107 00:43:17,625 --> 00:43:19,541 అది ఇప్పుడు సాధ్యపడదు. 108 00:43:37,958 --> 00:43:42,750 హైజాక్ అయిన 4వ రోజు డిసెంబర్ 27, 1999