1 00:00:14,750 --> 00:00:16,500 యదార్థ సంఘటనల నుంచి, కెప్టెన్ దేవీ శరణ్, శ్రింజోయ్ చౌదరి రాసిన 2 00:00:16,583 --> 00:00:19,541 "ఫ్లయిట్ ఇన్‌టు ఫియర్" పుస్తకం నుంచి ఈ సిరీస్ స్ఫూర్తి పొందినది. 3 00:02:28,041 --> 00:02:33,083 ఐసీ 814 ద కాందహార్ హైజాక్ 4 00:03:13,958 --> 00:03:14,875 అది వ్యాపారం. 5 00:03:15,708 --> 00:03:18,000 పెట్టుబడి పెట్టిన వాళ్లందరికీ లాభం కావాలి. 6 00:03:19,666 --> 00:03:20,666 మనం చెల్లించాలి. 7 00:03:29,291 --> 00:03:33,375 మనలో ఎవరూ బాధ్యత తీసుకోవాలనుకోలేదు. 8 00:03:39,500 --> 00:03:41,458 దేశ సేవలో ప్రజలు మరణిస్తారు. 9 00:03:42,708 --> 00:03:43,583 సైనికులు మరణిస్తారు. 10 00:04:17,208 --> 00:04:18,625 మనకు పట్టింపు ఉందా? 11 00:04:20,708 --> 00:04:24,500 హైజాకక్ 7వ రోజు డిసెంబర్ 30, 1999 12 00:05:58,625 --> 00:06:02,916 రండి. కావాల్సినంత స్థలం ఉంది. 13 00:06:17,416 --> 00:06:20,875 ఇండియన్ ఎయిర్‌లైన్స్ 14 00:06:49,416 --> 00:06:50,791 నన్ను క్షమించండి. 15 00:06:55,958 --> 00:06:57,375 నేను... నేను అంగీకరిస్తాను. 16 00:08:24,666 --> 00:08:26,208 ఆయన ఏ సమయంలోనైనా ఇక్కడికి రావచ్చు. 17 00:08:27,041 --> 00:08:28,583 బాగానే మాట్లాడాడు, కానీ... 18 00:08:30,416 --> 00:08:32,583 ఈ బౌసర్ ఇక్కడ ఉండటం నాకు నచ్చలేదు. 19 00:08:44,375 --> 00:08:45,458 డబ్బంటే ఇష్టం. 20 00:08:54,583 --> 00:08:57,750 నేరుగా అమీర్‌తో మాట్లాడతాడు, మన గురించి చెప్తాడు. 21 00:08:58,458 --> 00:08:59,333 ఇంకా వారి గురించి. 22 00:11:48,166 --> 00:11:51,583 ఏ గవర్నమెంట్ సార్? మీరు గుర్తించనిదా? 23 00:11:54,000 --> 00:11:55,875 ఈ సాయం ఎప్పటికీ గుర్తుంటుంది సార్. 24 00:14:53,166 --> 00:14:56,458 సర్, ఈ విషయాన్ని చరిత్ర అంత తేలిగ్గా తీసుకోదు. 25 00:15:03,208 --> 00:15:06,541 నేను చెప్పేది ఏంటంటే... 26 00:16:08,250 --> 00:16:12,416 ఐసీ - 814లో సీనియర్ ప్రభుత్వోద్యోగి 27 00:18:34,083 --> 00:18:36,500 నేను కాందహార్ వెళ్తున్నాను... 28 00:18:37,833 --> 00:18:42,500 మన చర్చల బృందంతో కలిసి నేరుగా డీల్ చేస్తాను. 29 00:19:12,416 --> 00:19:18,166 ఒసామా బిన్ లాడెన్: నష్టమా లేదా దారిమళ్లింపా? 30 00:19:18,250 --> 00:19:23,083 హైజాక్ 8వ రోజు డిసెంబర్ 31, 1999 31 00:20:21,875 --> 00:20:25,583 ఇండియన్ ఎయిర్‌లైన్స్ 32 00:21:16,166 --> 00:21:20,916 ఇండియన్ ఎయిర్‌లైన్స్ 33 00:22:02,208 --> 00:22:06,375 ఇండియన్ ఎయిర్‌లైన్స్ 34 00:22:15,416 --> 00:22:19,250 ఇండియన్ ఎయిర్‌లైన్స్ 35 00:24:25,375 --> 00:24:26,208 గెలిచామా? 36 00:24:32,041 --> 00:24:32,958 పోరాడామా? 37 00:24:38,333 --> 00:24:40,416 మన స్క్రీన్‌లో లైవ్ విజువల్స్ చూడొచ్చు 38 00:24:40,500 --> 00:24:43,583 ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి. 39 00:24:43,750 --> 00:24:46,708 కొత్త మిలీనియంకు కొన్ని గంటల ముందు, 40 00:24:46,791 --> 00:24:49,041 హైజాక్ అయిన ఎనిమిది రోజులకు 41 00:24:49,125 --> 00:24:51,791 ఖాట్మండు నుంచి కాందహార్ వెళ్లిన 42 00:24:51,958 --> 00:24:54,791 ఐసీ 814 విమాన ప్రయాణికులు తిరిగి వచ్చారు 43 00:24:54,875 --> 00:24:58,166 సిబ్బందితో సహా ఢిల్లీ చేరుకున్నారు. 44 00:24:58,458 --> 00:25:02,583 వాళ్లకు స్వేచ్ఛ లభించింది. 45 00:25:02,666 --> 00:25:08,916 అసలు ఏం జరిగిందని అందరూ ఉత్సుకతతో ఉన్నారు. 46 00:25:29,875 --> 00:25:34,083 మేము నరకాన్ని చూశాం. మరణాన్ని చూశాం. 47 00:25:34,458 --> 00:25:39,583 భయంతో పాటు మానసిక వ్యధను కూడా అనుభవించాం. 48 00:26:42,458 --> 00:26:46,333 {\an8}అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, మసూద్ అజర్, ముస్తాక్ అహ్మద్ జర్గార్ 49 00:26:46,791 --> 00:26:49,583 విడుదలైన వారానికి, మసూద్ 50 00:26:49,666 --> 00:26:53,916 కరాచీలో 20,000 మందిని ఉద్దేశించి మాట్లాడాడు, జైష్-ఏ-మహ్మద్ స్థాపించాడు. 51 00:26:54,166 --> 00:26:57,416 పార్లమెంట్‌పై దాడితో పాటు 52 00:26:57,500 --> 00:27:01,041 2008 ముంబై 26/11 నుంచి 2019 పుల్వామా వరకు 53 00:27:01,125 --> 00:27:03,750 జైష్-ఏ-మహ్మద్ ఎన్నో దారుణాలు చేసింది. 54 00:27:04,250 --> 00:27:07,750 యూఎస్ ఇస్లామిస్ట్ ఉగ్రవాదం ప్రారంభమై, 55 00:27:07,833 --> 00:27:11,125 అల్-ఖైదా ఎదుగుదలతో, ఒమర్ సయిద్ యుద్ధానికి వెళ్లాడు 56 00:27:11,416 --> 00:27:14,208 2002లో, అమెరికన్ జర్నలిస్ట్ డేనియల్ పర్ల్ 57 00:27:14,291 --> 00:27:17,083 కరాచీ కిడ్నాప్‌కు సూత్రాధారిగా ఉన్నాడు, 58 00:27:17,166 --> 00:27:18,791 ఆ జర్నలిస్ట్‌ను చంపేశారు. 59 00:27:19,375 --> 00:27:24,041 విడుదల తర్వాత ముస్తాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు వెళ్లాడు 60 00:27:24,125 --> 00:27:29,291 అక్కడ నుంచి భారత్‌పై యుద్ధానికి కుట్రలు చేశాడు. 61 00:27:29,375 --> 00:27:34,666 2022లో భారతదేశం చట్టాలు మార్చి, అతన్ని తీవ్రవాదిగా గుర్తించింది 62 00:27:41,541 --> 00:27:45,416 25 ఏళ్ల తర్వాత కూడా ఆ 8 రోజుల బాధ 63 00:27:45,500 --> 00:27:49,833 ఇప్పటికీ సిబ్బందిని, ప్రయాణీకులను వెంటాడుతోంది.