1 00:00:15,433 --> 00:00:18,061 గుడ్ నైట్, నా బంగారు డీరా. 2 00:00:18,645 --> 00:00:20,981 మంచి మంచి కలలు కన్నా. 3 00:00:22,732 --> 00:00:25,151 లూనాని ఇంటి ముందు వరండాలో మర్చిపోయా. 4 00:00:25,235 --> 00:00:26,778 అది లేకుండా నాకు నిద్ర పట్టదు. 5 00:00:26,861 --> 00:00:29,281 మనకి ఇష్టమైన బొమ్మని ఎలా మర్చిపోయామబ్బా? 6 00:00:29,364 --> 00:00:32,284 భయపడకు. మీ నాన్న వెళ్లి దాన్ని కాపాడతాడు. 7 00:00:49,050 --> 00:00:50,051 హలో? 8 00:00:50,135 --> 00:00:51,344 చెప్పండి, మిస్ వాండర్హూవెన్. 9 00:00:51,428 --> 00:00:54,139 ఈ ప్రాంతం గురించి బాగా తెలిసినవాళ్లు మీకు కావాలని విన్నాను. 10 00:00:54,764 --> 00:00:57,309 తప్పకుండా. అయితే మిమ్మల్ని రన్ వే దగ్గర కలుసుకుంటా. 11 00:00:57,392 --> 00:00:58,393 ఉంటా మరి. 12 00:01:36,431 --> 00:01:39,351 కొండ ముచ్చుల ఆలయం 13 00:01:40,769 --> 00:01:42,687 పాస్ పోర్ట్ 14 00:01:42,771 --> 00:01:44,731 అంతా సర్దేసుకున్నా. ప్రయాణానికి సిద్ధంగా ఉన్నా. 15 00:01:45,398 --> 00:01:48,026 నువ్వు కూడా రావడం 16 00:01:48,109 --> 00:01:49,194 మంచిది కాదనుకుంటా. ఈ సారికి వద్దులే. 17 00:01:49,277 --> 00:01:50,195 మంచిదే. 18 00:01:50,278 --> 00:01:54,699 నా బ్రష్ పెట్టుకున్నా, స్కేటింగ్ బోర్డు పెట్టుకున్నా, కోతులకు వేయడానికి డజన్ అరటిపళ్ళను కూడా పెట్టుకున్నా. 19 00:02:01,706 --> 00:02:04,376 మేము లేకుండా నువ్వు ఒక్కదానివే వెళ్లడానికి అస్సలు వీల్లేదు. 20 00:02:04,459 --> 00:02:06,753 పిల్లలూ, చెప్తున్నా కదా, మీకు ఇక్కడే క్షేమం. 21 00:02:06,836 --> 00:02:10,465 నువ్వు అమ్మలలో పిస్తావని నాకు తెలుసు, కానీ నువ్వు కూడా ఈ పని ఒంటరిగా చేయలేవు. 22 00:02:10,549 --> 00:02:12,509 మీరిద్దరూ సాయపడాలని అనుకోవడం బాగుంది, 23 00:02:12,592 --> 00:02:15,220 కానీ అక్కడ చాలా ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి, 24 00:02:15,303 --> 00:02:16,805 మిమ్మల్ని అంత దూరం తీసుకెళ్లలేను. 25 00:02:16,888 --> 00:02:19,766 ఇప్పటికే మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నారు. 26 00:02:19,849 --> 00:02:22,310 అమ్మా, మేము ఇక్కడున్నా, అడవిలో ఉన్నా, 27 00:02:22,394 --> 00:02:23,895 మాకు ఉన్న ప్రమాదం పోదు. 28 00:02:23,979 --> 00:02:26,856 ఈ కళాఖండం విషయంలో జరిగిన తప్పును సరిచేసి, నాన్నని మనం కాపాడకపోతే, 29 00:02:26,940 --> 00:02:28,650 తర్వాత ఆ శాపానికి బలయ్యేది మేమే, అది నీకు తెలుసుగా? 30 00:02:28,733 --> 00:02:32,112 అవును, మాకు ఇందులో భాగం ఉంది. నాకు రాయిగా అయిపోవాలని ఏమాత్రం లేదు. 31 00:02:33,280 --> 00:02:35,532 ఒకటి చెప్పనా? మీరు అన్నదానిలో న్యాయముంది. 32 00:02:35,615 --> 00:02:36,658 రండి. 33 00:02:36,741 --> 00:02:41,162 మనది విచిత్రమైన, శాపగ్రస్త కుటుంబమే కావచ్చు, కానీ ఏదేమైనా, మనది కూడా ఒక కుటుంబమే కదా. 34 00:02:45,750 --> 00:02:47,168 గుడ్డ తీయ్. 35 00:02:47,752 --> 00:02:48,879 హెడ్ ఫోన్స్? 36 00:02:48,962 --> 00:02:50,088 కొంత రీసెర్చ్ చేశా, 37 00:02:50,171 --> 00:02:52,716 పాత కాలపు కోతి జాతులకు ప్రశాంతమైన సంగీతం వినిపిస్తే, వాటికి చాలా బాగుంటుందట. 38 00:02:52,799 --> 00:02:56,553 నువ్వు నవ్వవచ్చు, కానీ మృదువైన జాజ్ సంగీతం దీనికి బాగా నచ్చినట్టుంది. 39 00:03:01,308 --> 00:03:02,559 చాలా కష్టపడ్డాం. 40 00:03:02,642 --> 00:03:04,728 వాటిని వేసుకోవడానికి అది చాలా మొండికేసింది. 41 00:03:04,811 --> 00:03:06,438 కానీ ఎలాగోలా మేము వేసేశాం. 42 00:03:09,107 --> 00:03:12,193 లిండాకి సమయానికి ఆహారం పెట్టాలి. రెండు ఈగలు, ఒక మిడతని పెట్టండి. 43 00:03:12,277 --> 00:03:13,945 నువ్వు అస్సలు కంగారుపడకు. 44 00:03:14,029 --> 00:03:17,449 మీరు లేనప్పుడు ఈ ఇంటిని, నీ బల్లిని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. 45 00:03:17,532 --> 00:03:20,619 ఇంకా, నాన్నకి ఏం కాకుండా కూడా చూసుకోండి. 46 00:03:20,702 --> 00:03:23,580 నేను అతడిని జాగ్రత్తగా చూసుకుంటా. మాటిస్తున్నా. 47 00:03:27,000 --> 00:03:30,253 ఒక శాపగ్రస్త కొండ ముచ్చు తల వేసుకొని మనం కమర్షియల్ విమానం ఎక్కలేముగా. 48 00:03:30,337 --> 00:03:33,173 మరి మనం కాంగోకి ఎలా వెళ్తున్నాం. 49 00:03:33,256 --> 00:03:36,051 "మార్జీ" అని అను. 50 00:03:40,972 --> 00:03:42,682 మీరు అసలు ప్రయత్నిస్తున్నారా? 51 00:03:45,143 --> 00:03:47,354 ఈసారైనా గెలవడానికి ప్రయత్నించండి, బాబులూ. 52 00:03:47,437 --> 00:03:49,314 నువ్వు నాకొక క్రాంక్ షాఫ్ట్ ఇవ్వాలి. 53 00:03:49,397 --> 00:03:52,150 నువ్వు నాకు ఒక మోటర్ ఆయిల్ కేస్ ఇవ్వాలి. 54 00:03:52,651 --> 00:03:54,653 మా రూఫస్ కి ఇంధనం కావాలి. 55 00:04:01,076 --> 00:04:03,703 -మార్గీ! -హేయ్, పిల్లా 56 00:04:04,829 --> 00:04:06,790 ఇంకా కుర్రాళ్లతో పందేలు కాస్తున్నావుగా. 57 00:04:06,873 --> 00:04:09,209 మరి నా విమానాన్ని నడిపించాలంటే తప్పదుగా. 58 00:04:10,210 --> 00:04:14,214 వావ్, మీరిద్దరూ తాటిచెట్లలా భలే పెరిగిపోతున్నారే. 59 00:04:14,297 --> 00:04:16,757 నువ్వు మమ్మల్ని ఐస్ ల్యాండ్ లో దింపిన తర్వాతి నుండి మూడు అంగుళాలు పెరిగా. 60 00:04:16,841 --> 00:04:19,094 ఈసారి బాగా వేడిగా ఉండే ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నట్టున్నారు. 61 00:04:19,177 --> 00:04:20,804 అందుకేనా కాంగోకి? 62 00:04:20,887 --> 00:04:25,016 కాదు, మేము ఒక కళాఖండాన్ని అక్కడ పెట్టేసి రావాలి. అది చాలా పెద్ద కథలే. 63 00:04:25,100 --> 00:04:27,602 పెద్ద కథలంటే నాకు ప్రాణం. 64 00:04:28,770 --> 00:04:33,441 మనం చేరుకోవడానికి చాలా గంటలు పడుతుంది, కాబట్టి నువ్వు నాకు అంతా వివరంగా చెప్పవచ్చు. 65 00:04:33,525 --> 00:04:35,944 మీరు ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతులైన పిల్లలు. 66 00:04:36,027 --> 00:04:40,156 అంతర్జాతీయ ప్రయాణం అనేది నిజంగానే చాలా బోధిస్తుంది. 67 00:04:40,824 --> 00:04:43,410 మరి ఆలెక్స్ ఎక్కడ? అతను రావట్లేదా? 68 00:04:43,493 --> 00:04:46,246 లేదు, అతనికి పీకల దాకా పని ఉంది. 69 00:04:46,329 --> 00:04:47,163 హా. 70 00:04:47,247 --> 00:04:49,082 కాబట్టి, మేము ముగ్గురం వస్తున్నాం. 71 00:04:49,165 --> 00:04:51,251 సరే, ఎక్కండి మరి. 72 00:04:53,128 --> 00:04:55,088 ప్రయాణం మొదలుపెడదాం. 73 00:05:40,675 --> 00:05:42,177 ఇదంతా భలే ఆశ్చర్యంగా ఉంది కదా? 74 00:05:42,260 --> 00:05:43,595 వస్తువులకు ప్రాణాలు రావడం. 75 00:05:43,678 --> 00:05:45,263 మన ఇంట్లో రహస్య భాగాలు ఉండటం. 76 00:05:45,347 --> 00:05:46,640 నాన్న రాయిలా మారడం. 77 00:05:46,723 --> 00:05:48,433 అన్నీ చెడు విషయాలే కాదు కదా. 78 00:05:48,516 --> 00:05:50,602 ఎలాగైతే ఏం, చివరికి మనం సమ్మర్ ట్రిప్ కి వెళ్తున్నాంగా. 79 00:05:50,685 --> 00:05:54,189 అదా నువ్వు ఇచ్చే ప్రతిస్పందన? నీకు అంతా జోకేనా? 80 00:05:54,272 --> 00:05:56,483 ఎందుకంటే నేను సరదాగా ఉంటా కాబట్టి. 81 00:05:56,566 --> 00:05:59,361 ఇతర విషయాల గురించి నాకు అస్సలు మాట్లాడాలని లేదు కాబట్టి. 82 00:05:59,444 --> 00:06:03,281 -ఒకవేళ ఇది పని చేయకపోతే? -అలా అనకు. తప్పకుండా పని చేస్తుంది. 83 00:06:03,365 --> 00:06:04,366 పని చేసి తీరాలి. 84 00:06:04,950 --> 00:06:06,034 మనం నాన్నని కోల్పోకూడదు. 85 00:06:06,117 --> 00:06:07,327 ఈ శాపం మొదలయి వందేళ్లు అయింది, 86 00:06:07,410 --> 00:06:09,829 కానీ దాన్ని ఎలా ముగించాలో ఇప్పటిదాకా ఒక్కరు కూడా కనుక్కోలేదు. 87 00:06:09,913 --> 00:06:13,208 నిజమే, కానీ మనం వేరు కదా. 88 00:06:13,750 --> 00:06:14,876 నీకు భయం వేయడం లేదా? 89 00:06:14,960 --> 00:06:18,046 నాకూ భయంగానే ఉంది, కానీ మనం అమ్మకి సాయపడాలి. 90 00:06:18,630 --> 00:06:21,508 నాన్న ఒక్కడే పరిష్కరించాలనుకున్నాడు, దాని వల్ల ఆయనకి ఏమైందో చూడు. 91 00:06:21,591 --> 00:06:25,178 మనం ఒక కుటుంబంగా పని చేసి దీన్ని పరిష్కరించాలి, అదొక్కటే మార్గం. 92 00:06:49,286 --> 00:06:54,082 మిత్రులారా, మనం త్వరలోనే టంగాడా అనే పల్లెటూరులో ల్యాండ్ అవ్వబోతున్నాం. 93 00:06:54,165 --> 00:06:56,376 ల్యాండింగ్ అయ్యేటప్పుడు విమానం కుదుపుకు గురైతే, 94 00:06:56,459 --> 00:07:00,422 మీ తలని మోకాళ్ల మధ్య పెట్టి, మీ మోకాళ్ళను నాక్కుంటూ కూర్చోండి. 95 00:07:06,595 --> 00:07:07,846 మవెండా? 96 00:07:07,929 --> 00:07:10,181 అవును. మీరు వాండర్హూవెన్స్ అయ్యుండాలి. 97 00:07:10,265 --> 00:07:12,851 ఈ ప్రాంత చరిత్రపై మీరు రాసిన ఆర్టికల్ చదివాను. 98 00:07:12,934 --> 00:07:15,687 అది చాలా బాగుంది, బాగా రీసెర్చ్ చేసి రాశారు మీరు. 99 00:07:15,770 --> 00:07:16,605 థ్యాంక్యూ. 100 00:07:16,688 --> 00:07:19,608 మా పూర్వీకులు కొన్ని వేల ఏళ్ల నుండి టంగాడాలో నివసిస్తున్నారు. 101 00:07:19,691 --> 00:07:21,443 చెప్పండి, మీకు ఏ విధంగా నేను సాయపడగలను? 102 00:07:21,526 --> 00:07:23,862 అది కాస్త విచిత్రంగా ఉంటుంది. 103 00:07:23,945 --> 00:07:25,614 అయితే, మీరు సరైన చోటుకే వచ్చారు, 104 00:07:25,697 --> 00:07:28,742 ఎందుకంటే, ఇక్కడ కూడా విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. 105 00:07:28,825 --> 00:07:29,743 విచిత్రమైన సంఘటనలు అంటే? 106 00:07:29,826 --> 00:07:31,786 రండి. వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. 107 00:07:31,870 --> 00:07:36,207 నేను ఇక్కడే ఉండి, మా రూఫస్ పని చేసే స్థితిలోనే ఉండేలా చూసుకుంటా. 108 00:07:36,791 --> 00:07:38,084 అబ్బా. 109 00:07:43,215 --> 00:07:44,966 ఇది చాలా బాగుంది. 110 00:07:49,596 --> 00:07:51,014 హా? చాలా ట్రక్స్ కనిపిస్తున్నాయే? 111 00:07:51,097 --> 00:07:52,390 జనాలు ఇక్కడి నుండి వలస వెళ్లిపోతున్నారా? 112 00:07:52,474 --> 00:07:53,725 దురదృష్టవశాత్తూ, నువ్వు ఊహించింది నిజమే. 113 00:07:53,808 --> 00:07:57,187 మా పూర్వీకుల నివాస స్థలాన్ని, ఇష్టం లేకపోయినా చాలా మంది వదిలి వెళ్లిపోతున్నారు. 114 00:07:57,270 --> 00:08:00,315 కానీ, అది వారి క్షేమం కోసమే అని వారి నమ్మి వెళ్లిపోతున్నారు. 115 00:08:00,398 --> 00:08:01,983 ఇక్కడ ఉండటం క్షేమం కాదా? 116 00:08:02,067 --> 00:08:05,695 ఇక్కడి కొండ ముచ్చుల సంఖ్యతో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, 117 00:08:05,779 --> 00:08:09,616 ఆ సమస్య త్వరలోనే ముగియకపోతే, ఇక్కడ ఉండే వాళ్లందరమూ వెళ్లిపోవలసి వస్తుంది. 118 00:08:09,699 --> 00:08:13,995 మా ఊరంతా ఖాళీ అయిపోతుందన్న ఆలోచనే నాకు మింగుడుపడటం లేదు. 119 00:08:14,079 --> 00:08:18,250 ఇంతటి పెద్ద నిర్ణయాన్ని తీసుకునేంత పెద్ద సమస్యలు ఏంటి? 120 00:08:18,333 --> 00:08:20,794 మా సంఖ్యతో పోలిస్తే వాటి సంఖ్య చాలా ఎక్కువ. వాటి కోతి పనులు మాకు అలవాటే, 121 00:08:20,877 --> 00:08:23,713 కానీ ఈ మధ్య, అవి మరీ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. 122 00:08:23,797 --> 00:08:27,008 ఈ మధ్య అంటే? గత వారం నుండా? 123 00:08:27,092 --> 00:08:29,219 అవును, అది నాలుగు రోజుల క్రితమే ప్రారంభమైంది. 124 00:08:29,302 --> 00:08:32,681 ఫ్యాంగ్స్ మేల్కొంది అప్పుడే. ఇది కాకతాళీయం కానే కాదు. 125 00:08:32,764 --> 00:08:36,308 "దూకుడుగా" అంటే ఎలా? 126 00:08:37,018 --> 00:08:39,729 అవి దొంగిలిస్తున్నాయి… ఎలా చెప్పాలి మీకు? 127 00:08:40,313 --> 00:08:41,565 మా తలలను అవి దొంగిలిస్తున్నాయి. 128 00:08:41,648 --> 00:08:42,816 ఏంటి? 129 00:08:42,899 --> 00:08:45,318 మా దుకాణాల నుండి మోడల్స్ తలలను దొంగిలిస్తున్నాయి. 130 00:08:47,904 --> 00:08:50,198 మాకు ఎంతో ఇష్టమైన మా రెస్టారెంట్ మేస్కట్ తలలని దొంగిలిస్తున్నాయి. 131 00:08:52,158 --> 00:08:54,411 చివరికి నా కూతురి బొమ్మ తలని కూడా. 132 00:08:54,494 --> 00:08:57,289 తలలు ఎక్కడ కనిపిస్తే అక్కడ, వాటిని అవి దొంగిలించేస్తున్నాయి. 133 00:08:57,372 --> 00:09:00,208 త్వరలోనే అవి మా తలలను కూడా తీసేసుకుంటాయని మా భయం. 134 00:09:00,792 --> 00:09:03,753 కొండ ముచ్చులు అలా అస్సలు ప్రవర్తించవు. 135 00:09:03,837 --> 00:09:04,671 అవును. 136 00:09:04,754 --> 00:09:08,091 అవి ఏదో మాయలో ఉండి అలా ప్రవర్తిస్తున్నట్టుగా అనిపిస్తోంది. 137 00:09:08,174 --> 00:09:10,760 వాటి ప్రవర్తనకి, కొండ ముచ్చుల ఆలయానికి ఏదైనా సంబంధం ఉందని మీకు అనిపిస్తోందా? 138 00:09:11,344 --> 00:09:14,931 అసలు మీకు ఏ విషయంలో నా సాయం కావాలి? 139 00:09:15,515 --> 00:09:19,644 అక్కడి నుండి ఒకటి దొంగిలించబడింది, దాన్ని పెట్టేయడానికే మేము ఇక్కడికి వచ్చాం. 140 00:09:33,491 --> 00:09:36,703 దీన్ని మేము ఆలయంలో పెట్టేయాలి. అది ఎక్కడ ఉందో మీకు తెలుసా? 141 00:09:37,287 --> 00:09:39,331 కొండ ముచ్చుల ఆలయం గురించి బయట మేము మాట్లాడం. 142 00:09:39,414 --> 00:09:40,957 అది శాపగ్రస్తమైన చోటు. 143 00:09:41,041 --> 00:09:43,168 శాపగ్రస్తమైనదా? శాపం మా బ్లడ్డులోనే ఉందిలే. 144 00:09:43,251 --> 00:09:46,421 ప్లీజ్, మవెండా. మాకు వివరంగా చెప్పండి. 145 00:09:47,672 --> 00:09:49,674 ఆ ఆలయం మొదట్నుంచీ శాపగ్రస్తమైనదేం కాదు. 146 00:09:49,758 --> 00:09:52,510 పురాణ గాథ ప్రకారం, చాలా కాలం క్రిందట, మానవులు కొండ ముచ్చుల భూభాగాన్ని 147 00:09:52,594 --> 00:09:55,138 ఆక్రమించుకున్నప్పుడు, అవి తిరగబడ్డాయి. 148 00:09:55,222 --> 00:09:57,933 మా పూర్వీకులు, ఇరు జాతుల మధ్య శాంతి చిహ్నంగా 149 00:09:58,016 --> 00:10:00,143 ఆ ఆలయాన్ని నిర్మించారు. 150 00:10:00,227 --> 00:10:03,271 కొన్ని వందల ఏళ్ల పాటు శాంతి నెలకొంది. 151 00:10:03,355 --> 00:10:06,107 ఆలయం పట్ల సుదూర ప్రాంతాల వారికి కూడా భక్తి ఉండేది. 152 00:10:06,733 --> 00:10:10,028 కానీ ఒకరోజు, గత శతాబ్దం ప్రారంభంలో, ఆ ఆలయాన్ని దోచుకోవడం జరిగింది. 153 00:10:10,111 --> 00:10:13,156 -దానితో శాంతి ఒప్పందం… -ఆ దోచుకున్నది ఎవరో మనకి తెలుసు కదా. 154 00:10:13,240 --> 00:10:15,492 -కొర్నీలియస్ మహా దుర్మార్గుడు. -…శాశ్వతంగా తునాతునకలైంది. 155 00:10:15,575 --> 00:10:17,911 కొండ ముచ్చులలో మా పట్ల కోపం, క్రోధం ఉండేవి, కానీ అణిచిపెట్టుకొని ఉండేవి, 156 00:10:17,994 --> 00:10:19,955 కానీ ఈమధ్య, అవి మారిపోయాయి. 157 00:10:20,038 --> 00:10:23,250 ఇప్పుడున్న సంక్షోభం తీవ్ర రూపం దాల్చి అదుపు తప్పగలదు. 158 00:10:23,333 --> 00:10:27,671 మీ కొండ ముచ్చుల సమస్యను మేము పరిష్కరించి, మీ ఊరును కాపాడగలం అనుకుంటా. 159 00:10:27,754 --> 00:10:29,214 కానీ అందుకు మాకు మీ సాయం కావాలి. 160 00:10:31,132 --> 00:10:32,175 అలాగే. 161 00:10:32,259 --> 00:10:34,469 నా కూతురు భద్రత కోసం, ఈ ఊరి సంక్షేమం కోసం, 162 00:10:34,553 --> 00:10:36,012 నేను మిమ్మల్ని ఆ ఆలయం దగ్గరికి తీసుకెళ్తాను. 163 00:10:41,226 --> 00:10:43,019 మాకు చాలా పవిత్రమైన కళాఖండం 164 00:10:43,103 --> 00:10:46,273 తిరిగి మా చెంతకు వచ్చేసే రోజున నేను ప్రాణాలతోనే ఉంటానని అస్సలు అనుకోలేదు. 165 00:10:46,356 --> 00:10:49,317 మా చరిత్రను మా నుండి గుంజుకుంటూ ఉన్నారు, అది మాకు అలవాటు అయిపోయిందిలే. 166 00:10:49,401 --> 00:10:51,194 బహుశా మనం కొత్త ట్రెండ్ ని సృష్టించవచ్చేమో. 167 00:10:51,278 --> 00:10:52,279 అది ఆశించడంలో తప్పు లేదుగా. 168 00:10:54,364 --> 00:10:57,033 వావ్! స్ఫోడ్రోమాంటిస్ కాంగికా? 169 00:10:57,117 --> 00:10:59,494 ఇది ఆఫ్రికాలో, అది కూడా ఈ ప్రాంతంలోనే ఉంటుంది. 170 00:10:59,578 --> 00:11:01,162 నాన్నకి ఇదంటే చాలా ఇష్టం. 171 00:11:01,246 --> 00:11:04,374 పదరా, పురుగోడా. మనకి సమయం మించిపోతోంది. 172 00:11:04,457 --> 00:11:07,085 కానీ మ్యాంటిస్ పురుగులలో ఇది అత్యంత అరుదైనది. 173 00:11:07,752 --> 00:11:09,880 అది స్పైనీ బుష్ వైపర్ పాము. ఒక్క కాటు చాలు, నువ్వు చావడానికి. 174 00:11:14,384 --> 00:11:16,177 రస్, పని మీద దృష్టి పెట్టు. 175 00:11:28,815 --> 00:11:29,900 ఆ శబ్దం విన్నావా? 176 00:11:29,983 --> 00:11:33,403 సారీ. నాకు ఆకలిగా ఉంది. ఇంకొక్క అరటిపండే ఉంది, దాన్ని కోతులకు ఉంచుదామని… 177 00:11:33,486 --> 00:11:35,030 అది కాదు, విను. 178 00:11:38,825 --> 00:11:40,243 కొండ ముచ్చులు. త్వరగా దాక్కోండి. 179 00:11:50,587 --> 00:11:52,923 అవి వెళ్లిపోయాయో లేదో చూస్తాను ఆగండి. 180 00:11:53,006 --> 00:11:54,341 మీరు ఇక్కడే దాక్కొని ఉండండి. 181 00:11:56,176 --> 00:11:58,053 అవి నాకు కనిపించడం లేదు. 182 00:11:58,136 --> 00:12:00,388 అన్నీ వెళ్లిపోయి… 183 00:12:01,306 --> 00:12:02,349 అయ్యో! 184 00:12:02,974 --> 00:12:04,184 వద్దు. ఆగండి. 185 00:12:06,394 --> 00:12:08,730 ఎందుకు ఆపావు నన్ను? మనం అతడిని కాపాడాలి కదా. 186 00:12:08,813 --> 00:12:12,442 తప్పకుండా కాపాడతాం, కానీ అవి మనల్ని కూడా పట్టేసుకుంటే, కాపాడటం కుదరదు కదా. 187 00:12:12,525 --> 00:12:15,445 అమ్మ అన్నది నిజమే. అవి చాలా ఉన్నాయి. మనం తెలివిగా వ్యవహరించాలి. 188 00:12:15,528 --> 00:12:18,156 అవి ఆలయానికి వెళ్తుంటాయి. వాటి వెంటే వెళ్దాం పదండి. 189 00:12:31,253 --> 00:12:33,630 అదే. అచ్చం ఫోటోలో ఉన్నట్టే ఉంది. 190 00:12:35,715 --> 00:12:37,384 కాపాడండి! 191 00:12:45,642 --> 00:12:47,143 కాపాడండి! 192 00:12:47,227 --> 00:12:50,188 కాపాడండి! నన్ను వదిలేయండి! 193 00:12:56,903 --> 00:12:58,488 మనం దీన్ని లోపలికి ఎలా చేర్చాలి? 194 00:12:58,572 --> 00:13:00,407 అవి లోపలికి ఎలా అయితే ప్రవేశించాయో, మనం కూడా అలాగే ప్రవేశించాలి. 195 00:13:27,225 --> 00:13:30,937 అయితే, ఈ తలని మనం ఇక్కడే వదిలిపెట్టాద్దామా? 196 00:13:31,021 --> 00:13:33,273 లేదు, అది సరైన పనిలా అనిపించట్లేదు. 197 00:13:33,773 --> 00:13:36,443 అదీగాక, మవెండాని మనం కనిపెట్టేదాకా ఈ తల మన దగ్గరే ఉంటుంది. 198 00:13:37,027 --> 00:13:38,778 అయితే, మనం ఎక్కడికి వెళ్లాలంటావు? 199 00:13:39,279 --> 00:13:41,740 "మృగం కడుపు నుండి." 200 00:13:43,241 --> 00:13:45,410 ఇది ఆలయం నోరు అనుకున్నాం అంటే… 201 00:13:47,662 --> 00:13:52,375 ఇది ఈసోఫేగస్ అయ్యుంటుంది, అంటే మనం… 202 00:13:52,459 --> 00:13:54,544 ఈ మృగం కడుపులోకి దిగాలి. 203 00:13:56,922 --> 00:13:59,507 బాబోయ్, దీని కడుపులోకా? యాక్. 204 00:14:11,811 --> 00:14:13,605 ఉచ్చులు ఉన్నాయి జాగ్రత్త. 205 00:14:13,688 --> 00:14:15,857 చూస్తుంటే అవి ఇప్పటికే ప్రయోగించబడినట్టున్నాయి, 206 00:14:15,941 --> 00:14:17,901 బహుశా ఫ్యాంగ్స్ ని తీసుకున్నప్పుడు ఏమో. 207 00:14:23,114 --> 00:14:26,368 అన్నీ ప్రయోగించబడలేదు. అడుగు చూసుకొని వేయండి. 208 00:14:32,582 --> 00:14:33,750 లైట్స్ ఆపేయండి. 209 00:14:43,510 --> 00:14:45,220 కొంచెంలో బతికిపోయాం. 210 00:14:48,932 --> 00:14:50,475 ఇప్పుడు ఎటు వెళ్లాలి? 211 00:14:55,730 --> 00:14:58,066 మనం ఇటు కుడి వైపుకు వెళ్లాలి. 212 00:14:58,149 --> 00:15:00,235 వావ్. ఎలా చెప్పావు? 213 00:15:00,318 --> 00:15:02,779 అక్కడ ఈ కొండ ముచ్చుల తాజా దొడ్డి ఉంది. 214 00:15:02,862 --> 00:15:04,823 సైన్స్ బుర్ర వాడావుగా. 215 00:15:05,407 --> 00:15:07,993 దొడ్డిపై సైన్స్ ఎంత శ్రద్ధ పెడుతుందో తెలిస్తే నీ మతి పోతుంది. 216 00:15:12,747 --> 00:15:15,166 అవి వెనక్కి వస్తున్నాయి. త్వరగా ఎడమ సొరంగంలో దాక్కుందాం రండి! 217 00:16:01,379 --> 00:16:02,380 అయ్యయ్యో. 218 00:16:09,179 --> 00:16:10,430 ఏంటిది, పాండోరా? 219 00:16:10,513 --> 00:16:11,514 పరుగెత్తండి! 220 00:16:31,743 --> 00:16:34,871 -వాటి శబ్దాలు ఇప్పుడు వినిపించడం లేదు. -తప్పించేసుకున్నాం అనుకుంటా. 221 00:16:35,956 --> 00:16:37,916 కాంగో క్లౌన్ బర్గర్ కు స్వాగతం. 222 00:16:42,796 --> 00:16:45,674 మీకు ఏం కావాలో చెప్తారా? చెప్పండి. 223 00:16:47,425 --> 00:16:50,720 మీకు ఏం కావాలో చెప్తారా? చెప్పండి. 224 00:16:52,931 --> 00:16:54,808 చెప్పండి. 225 00:17:10,532 --> 00:17:13,660 మనం తప్పించుకోలేదు. 226 00:17:14,285 --> 00:17:17,622 అవును, కానీ మనం మృగం కడుపును కనిపెట్టేశాం. 227 00:17:21,626 --> 00:17:23,795 ఓరి నాయనోయ్. 228 00:17:23,879 --> 00:17:25,296 అది ఫ్యాంగ్స్ శరీరం. 229 00:17:25,380 --> 00:17:28,132 ఈ కొండ ముచ్చులు, ఆ తల స్థానంలో వేరే తలను పెట్టాలని చూస్తున్నట్టున్నాయి. 230 00:17:52,824 --> 00:17:54,743 వీటిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో కనిపెట్టండి. 231 00:17:54,826 --> 00:17:56,870 ఆగండి. మేము మీకు సాయపడాలనే చూస్తున్నాం. 232 00:17:56,953 --> 00:17:59,831 ఇప్పుడు మనం మొండాన్ని కూడా తీసుకుపోవడానికి వచ్చామని అనుకుంటున్నట్టున్నాయి ఇవి. 233 00:18:06,171 --> 00:18:08,256 దీని నుండి బయటపడే మార్గం ఏదోకటి తప్పక ఉంటుంది. 234 00:18:16,389 --> 00:18:17,849 ఏం చేయాలో నాకు అర్థమైపోయింది. 235 00:18:19,267 --> 00:18:21,478 అమ్మా, ఈ సంగతి నాకు వదిలేసేయ్. 236 00:18:24,981 --> 00:18:25,982 సరే. 237 00:19:30,297 --> 00:19:33,383 ఇప్పుడు ఇంట్లో కూడా స్కేటింగ్ చేయడానికి నాకు అనుమతి దొరికినట్లేనా? 238 00:19:35,844 --> 00:19:38,930 లేదు, కానీ నువ్వు మాత్రం అదరగొట్టేశావు. 239 00:19:40,891 --> 00:19:42,058 హేయ్! 240 00:19:42,142 --> 00:19:43,476 మవెండా? 241 00:19:43,560 --> 00:19:44,978 హలో! 242 00:19:45,061 --> 00:19:46,563 కాపాడండి! 243 00:19:48,773 --> 00:19:50,025 వాటిని మీరు అడ్డుకున్నారా? 244 00:19:50,108 --> 00:19:52,694 అడ్డుకున్నాం. అదంతా పాండోరా వల్లే సాధ్యమైంది. 245 00:19:54,237 --> 00:19:56,031 చాలా మంచి పని చేశారు. 246 00:19:56,531 --> 00:19:59,117 ఇక నన్ను ఇక్కడి నుండి లాగుతారా? 247 00:20:01,286 --> 00:20:02,537 చాలా చాలా థ్యాంక్స్. 248 00:20:02,621 --> 00:20:05,290 ఆలయంలో మేము చేసిన పనికి, మళ్లీ శాంతి నెలకొంటుంది. 249 00:20:05,373 --> 00:20:08,001 ఇప్పుడు ఊరు క్షేమం, నా కూతురు కూడా క్షేమం. 250 00:20:08,084 --> 00:20:09,669 ఈ సమస్యను పరిష్కరించగలిగినందుకు మాకు ఆనందంగా ఉంది. 251 00:20:09,753 --> 00:20:11,922 మీకు మళ్లీ నా సాయం అవసరమైతే, 252 00:20:12,005 --> 00:20:14,633 ఆ పని నా తలకే ఎసరు పెట్టే భయంకరమైన పని కాకపోతే, 253 00:20:14,716 --> 00:20:16,343 నిస్సంకోచకంగా నన్ను సంప్రదించేయండి. 254 00:20:19,387 --> 00:20:20,931 ఇదంతా చూశాక, 255 00:20:21,014 --> 00:20:24,768 మీ ఇద్దరూ మిమ్మల్ని మీరు చూసుకోగలరని నాకు అనిపిస్తోంది. 256 00:20:24,851 --> 00:20:27,187 అవును, కానీ నువ్వే మా కన్నా మేలు. 257 00:20:27,270 --> 00:20:29,147 నాకు చాలా ఏళ్ల అనుభవం ఉంది కదా. 258 00:20:29,231 --> 00:20:30,982 ఇక ఇంటికి బయలుదేరుదాం. 259 00:20:31,066 --> 00:20:35,487 అందరూ ఎక్కండి! 260 00:20:45,705 --> 00:20:50,418 ఒంటె డయాగనల్ గానే వెళ్లాలి, అటూఇటూ వెళ్లకూడదు. అర్థమైందా? 261 00:20:52,045 --> 00:20:54,172 మనం ముందుగా చైనీస్ చెకర్స్ ఆట ఆడుండాల్సింది. 262 00:20:54,839 --> 00:20:56,841 -నాన్నా! -మీరు వచ్చేశారుగా! 263 00:20:56,925 --> 00:20:58,718 విజయంతో తిరిగి వస్తున్న వీరులకు జయహో 264 00:20:58,802 --> 00:21:00,637 అది పని చేసిందా? నాన్న శాప విముక్తుడు అయ్యాడా? 265 00:21:00,720 --> 00:21:03,098 -అది పని చేయలేదు. -మనం విఫలమయ్యాం. 266 00:21:04,057 --> 00:21:05,100 మీరు విఫలం కాలేదు. 267 00:21:05,183 --> 00:21:07,894 మీ నాన్న కోరినట్టుగానే, మన బంగారు కొండ ముచ్చు విషయంలో మీరు విజయవంతంగా 268 00:21:07,978 --> 00:21:09,563 సరైన పని చేశారు. 269 00:21:09,646 --> 00:21:12,607 కానీ దాని వల్ల శాపం తొలగిపోలేదు. నాన్న మళ్లీ మామూలు అయిపోలేదు. 270 00:21:12,691 --> 00:21:13,900 అవును, ఇంకా కాలేదు. 271 00:21:13,984 --> 00:21:16,778 నాకు తెలిసి, మీరు ఇంకా చాలా పని చేయాల్సి ఉంటుంది. 272 00:21:16,861 --> 00:21:19,281 హవర్ గ్లాస్ విషయంలో మీరేదైనా మార్పును గమనించారా? 273 00:21:20,699 --> 00:21:23,451 మీరు ఇంతకు ముందు చూసినప్పుడులా కాకుండా, అది ఇప్పుడు తిరగబడిపోయి ఉంది. 274 00:21:23,535 --> 00:21:26,246 ఇసుక కూడా పైకి పడుతోందా? 275 00:21:26,329 --> 00:21:30,375 మీరు కళాఖండాన్ని ఇచ్చేసిన వెంటనే, నిన్నే ఇలా జరగడం ప్రారంభమైంది. 276 00:21:30,458 --> 00:21:33,378 అంటే. ఇది రస్ కోసం పడటం ఆగింది… 277 00:21:33,461 --> 00:21:35,213 నాన్న కోసం మళ్లీ వెనక్కి వెళ్తోంది. 278 00:21:35,297 --> 00:21:37,173 కాబట్టి, మనం హవర్ గ్లాసును పూరిస్తే… 279 00:21:37,257 --> 00:21:38,592 నాన్న మళ్లీ మామూలు అయిపోతాడు. 280 00:21:38,675 --> 00:21:40,093 మీరు అన్నది నిజమే. 281 00:21:40,176 --> 00:21:43,221 ఈ వస్తువులన్నింటినీ ఎక్కడి నుండి అయితే తెచ్చారో, అక్కడే వీటిని వదిలి పెట్టాలి. 282 00:21:43,305 --> 00:21:45,807 కానీ మనం ఒకదాని విషయంలో తప్పు దిద్దుకుంటే సరిపోదు. 283 00:21:46,558 --> 00:21:48,184 వీటన్నింటి విషయంలో మనం దిద్దుకోవాలి. 284 00:21:48,852 --> 00:21:52,522 ఇక మొదలుపెడదాం మరి. చేయాల్సిన పని చాలా ఉంది. 285 00:22:05,952 --> 00:22:07,329 ప్యాక్స్టన్ మ్యూజియం 286 00:23:02,342 --> 00:23:04,344 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్