1 00:01:19,331 --> 00:01:22,250 సెల్టిక్ కోటు 2 00:01:22,834 --> 00:01:26,296 "నిన్ను మిస్ అవుతున్నా. నేను స్టాన్లీని భయానకమైన"… 3 00:01:26,880 --> 00:01:30,967 "భయానకమైన" కంటే "భయంకరమైన" అని చెప్పనా? భయానకమైన మరీ పాత పదంలా అనిపిస్తోంది. 4 00:01:31,051 --> 00:01:33,094 నువ్వు మరీ అతిగా ఆలోచిస్తున్నావు. 5 00:01:33,178 --> 00:01:36,389 జోస్యం చెప్పే గిన్నె సాయంతో, మనం నాన్నతో కొద్దిసేపు మాత్రమే మాట్లాడగలిగాం. 6 00:01:36,473 --> 00:01:39,434 మనం చాలా చెప్పాలి కదా. కాబట్టి బాగా అర్థమయ్యేలా చెప్పడం ముఖ్యం. 7 00:01:39,517 --> 00:01:42,312 బాగా అర్థమయ్యేలా చెప్పడం ముఖ్యం. 8 00:01:45,565 --> 00:01:47,567 అమ్మా, నీ కార్డ్ ఏది? 9 00:01:48,485 --> 00:01:50,904 నాకు అక్కర్లేదు, బంగారం. నేను మామూలుగా మాట్లాడేస్తానులే. 10 00:01:50,987 --> 00:01:52,614 సూపర్. అందరూ సిద్ధంగా ఉన్నారా? 11 00:01:52,697 --> 00:01:53,907 మామూలు సిద్ధంగా లేను నేను. 12 00:01:53,990 --> 00:01:57,452 పోయిన సారి జరిగిన దానికి గిన్నెకి దగ్గరగా రావాలంటేనే స్టాన్లీ గజగజా వణికిపోతున్నాడు. 13 00:01:57,535 --> 00:01:58,828 నాకేం భయం లేదు. 14 00:01:58,912 --> 00:02:00,997 నేను ఏమీ కాకూడదని ఓ కన్నేసి ఉంచుతున్నా, అంతే. 15 00:02:03,291 --> 00:02:05,919 ముందు, నాన్నకి సంబంధించిన వస్తువును వేద్దాం. 16 00:02:06,836 --> 00:02:10,173 మీ నాన్న 30వ పుట్టినరోజు సందర్భంగా దీన్ని కానుకగా ఇచ్చాను. 17 00:02:10,257 --> 00:02:13,552 చిన్నప్పుడు ఇది అతనికి చాలా ఇష్టమైన బొమ్మ, కానీ పోగొట్టేసుకున్నాడు. 18 00:02:13,635 --> 00:02:16,638 ఆన్ లైన్ లో జరిగిన వేలంలో దీన్ని గెలుచుకున్నా నేను. 19 00:02:17,389 --> 00:02:18,932 బై-బై, పిరమిడ్ పీటర్. 20 00:02:21,685 --> 00:02:23,812 ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సిన కానుక వేయ్, అమ్మా. 21 00:02:23,895 --> 00:02:27,983 నాకు మ్యూజియంలో వచ్చిన మొదటి ముఖ్యమైన పదవికి సంబంధించిన నేమ్ ట్యాగ్ ఇది. 22 00:02:31,403 --> 00:02:32,612 పిల్లలు. 23 00:02:32,696 --> 00:02:33,863 నాన్నా! 24 00:02:33,947 --> 00:02:34,948 పిల్లలూ, మీరేనా? 25 00:02:35,031 --> 00:02:37,701 "నిన్ను మిస్ అవుతున్నా. నేను స్టాన్లీని భయంకరమైన దూత నుండి కాపాడాను." 26 00:02:37,784 --> 00:02:39,703 -ఆలెక్స్, నువ్వు బాగానే ఉన్నావా? -నేను ఒక పెయింటింగులో ఇరుక్కుపోయా. 27 00:02:39,786 --> 00:02:41,997 -"మేము మరిన్ని కళాఖండాలని అప్పగించేశాం. ఇంకా"… -మొక్క ఎర్రగా మారుతోంది. 28 00:02:42,080 --> 00:02:44,124 పాన్, అరవడం ఆపు! నాన్నా, మాట్లాడు. 29 00:02:44,207 --> 00:02:46,209 నేను మాట్లాడలేను. ఆ కిచకిచ శబ్దాలు వస్తున్నాయి. 30 00:02:46,293 --> 00:02:48,044 వారికి నేను దొరకకూడదు. 31 00:02:48,128 --> 00:02:50,505 -"వారు" అంటే ఎవరు? -మేము వాళ్ల పని పడతాం. 32 00:02:50,589 --> 00:02:53,758 ఆలెక్స్, ఏ కళాఖండాలను అప్పగించాలో ఆ మొక్కే మాకు చెప్తోంది. 33 00:02:53,842 --> 00:02:57,262 మీరు చేస్తున్న పనులు సఫలమవుతున్నట్టున్నాయి. అది నాకు తెలుస్తోంది. 34 00:02:57,345 --> 00:02:59,556 మొక్క ఇచ్చే ఆధారాలను గమనిస్తూ ఉండండి. 35 00:03:01,308 --> 00:03:03,143 నిన్ను మిస్ అవుతున్నా, ఆలెక్స్. 36 00:03:05,896 --> 00:03:07,314 మీ నాన్న చెప్పింది విన్నారుగా. 37 00:03:07,397 --> 00:03:09,900 తర్వాతి ఏ కళాఖండం మీద పని చేయాలో తెలుసుకోవడానికి మనం మొక్క ఇచ్చే ఆధారాలని గమనించాలి. 38 00:03:09,983 --> 00:03:12,944 హీసా పెయింటింగ్ చుట్టూ ఎర్ర ముళ్ళు ఉన్నాయి. 39 00:03:13,028 --> 00:03:14,654 పెయింట్ బ్రష్ కి కూడా. 40 00:03:14,738 --> 00:03:19,284 కానీ మనం ఆ శాపాన్ని ముగించేశాక, ఆ ముళ్లు మళ్లీ ఆకుపచ్చ రంగులోకి మారిపోయాయి. 41 00:03:19,367 --> 00:03:23,663 అంటే, ఏ కళాఖండం చుట్టూ ఎర్ర ముళ్ళు ఉంటాయో, ఆ కళాఖండం మీదనే ఇప్పుడు మనం పని చేయాలి. 42 00:03:23,747 --> 00:03:27,000 ప్రస్తుతం నీ సిద్ధాంతానికే నా ఓటు. 43 00:03:27,083 --> 00:03:29,586 ఎర్ర ముళ్లు ఎక్కడ ఉన్నాయో చూద్దాం పదండి మరి. 44 00:04:07,791 --> 00:04:10,377 ఎర్ర ముళ్లు. ఎర్ర ముళ్లని కనిపెట్టేశాను. 45 00:04:13,547 --> 00:04:17,800 నేను ఎర్ర ముళ్ల కోసమే వెతుకుతూ ఉన్నా, కానీ ఇది నా దృష్టిని ఆకర్షించింది. 46 00:04:18,384 --> 00:04:20,428 సముద్రపు దొంగలన్నాక ఇలాంటివి వేసుకోవాలి కదా. 47 00:04:25,350 --> 00:04:26,768 మొక్క మనల్ని ఈ కోటు దగ్గరికి తీసుకొచ్చింది, 48 00:04:26,851 --> 00:04:29,604 అంటే, మనం ఇప్పుడు ఈ శాపగ్రస్త కోటు మీద పని చేయాలనుకుంటా. 49 00:04:29,688 --> 00:04:31,690 కానీ ఎలా? 50 00:04:31,773 --> 00:04:34,150 నేను వేసుకొని చూస్తా. ఏం జరుగుతుందో చూద్దాం. 51 00:04:34,901 --> 00:04:38,154 వేసుకోవడం బాగానే ఉంటుంది కానీ, ఇది చాలా ప్రమాదకరమైనది, పాన్. 52 00:04:38,238 --> 00:04:39,864 ప్రమాదంతో నేను ఫుట్ బాల్ ఆడతాను. 53 00:04:39,948 --> 00:04:41,825 స్టాన్లీ, ఈ కోటు నాకు వేయ్. 54 00:04:56,381 --> 00:04:57,382 లారీ? 55 00:04:57,465 --> 00:05:01,803 తుఫాను నడి మధ్య నాకు వింత వింత జీవులు కనిపించాయి. 56 00:05:01,887 --> 00:05:03,138 నాకు… 57 00:05:04,222 --> 00:05:06,391 భలే మజా వచ్చింది. 58 00:05:07,267 --> 00:05:09,477 ఇది దేనికి చిహ్నం అంటావు? 59 00:05:10,854 --> 00:05:14,149 డిగ్రీ చదివేటప్పుడు నేను ప్రాచీన టెక్స్ టైల్స్ చదివాను. 60 00:05:14,232 --> 00:05:15,984 ఇది సెల్టిక్ ఆకారం. 61 00:05:16,067 --> 00:05:18,653 అంటే, మనం దీన్ని సెల్టిక్ ప్రాంతానికి తీసుకెళ్లి అప్పగించేయాలి అన్నమాట. 62 00:05:18,737 --> 00:05:21,448 సెల్టిక్ ప్రాంతం అంటే ఉత్తర యూరప్ లో ఎక్కడైనా అయ్యుండవచ్చు. 63 00:05:22,032 --> 00:05:23,241 ఒక్క నిమిషం. 64 00:05:23,325 --> 00:05:25,952 లారీ, నేను ఈ కళాఖండాలను జాబితా చేస్తున్నప్పుడు దీన్ని చూశాను. 65 00:05:26,036 --> 00:05:27,746 స్కాట్లండ్ ఇంగ్లండ్ 66 00:05:28,705 --> 00:05:32,584 -కానీ ఈ మ్యాప్ లో ఆ దీవి కనిపించట్లేదు. -కానీ అదే మనకి ఉన్న మంచి ఆధారం. 67 00:05:32,667 --> 00:05:36,004 మార్గీకి ఫోన్ చేసి, తను స్కాట్లండ్ కి వస్తుందో లేదో కనుక్కుంటా. 68 00:05:43,637 --> 00:05:46,014 ఆలెక్స్ కి ఇంకా పీకల్లోతు పని ఉందా? 69 00:05:46,765 --> 00:05:50,727 హా. ఒక్కోసారి అతను వేరే లోకంలో ఏమైనా ఉన్నాడా అని అనిపిస్తూ ఉంటుంది. 70 00:05:50,810 --> 00:05:52,729 అది కాస్త కష్టంగానే ఉండుంటుంది. 71 00:05:52,812 --> 00:05:54,439 పిల్లలకు అయితే చాలా కష్టంగా ఉంది. 72 00:05:54,522 --> 00:05:57,484 ఈమధ్య అతనితో గడిపే అవకాశం వాళ్లకి రావట్లేదు కూడా. 73 00:05:57,567 --> 00:05:59,402 నీకు కష్టంగా ఉందేమో అని అన్నాను నేను. 74 00:05:59,486 --> 00:06:00,779 నాకు పర్లేదులే. 75 00:06:00,862 --> 00:06:04,115 నిజంగానా? నీ ముఖంలో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 76 00:06:04,699 --> 00:06:07,118 కుటుంబ విషయాలులే, అంతకు మించి ఇంకేం లేదు. 77 00:06:08,203 --> 00:06:11,289 నీకు ఎప్పుడైనా ఈ విషయాల గురించి మాట్లాడాలనిపించినప్పుడు 78 00:06:11,373 --> 00:06:12,749 నేనొక దాన్ని ఉన్నానని మర్చిపోకు. 79 00:06:12,832 --> 00:06:14,167 నేనేమీ తప్పొప్పులు లెక్కగట్టను. 80 00:06:16,169 --> 00:06:17,671 హేయ్, ఆ దీవి నాకు కనిపిస్తోంది. 81 00:06:22,259 --> 00:06:24,010 వామ్మోయ్. ఏమైంది? 82 00:06:26,763 --> 00:06:27,973 వాతావరణం బాగాలేక కుదుపు, అంతే. 83 00:06:28,056 --> 00:06:29,599 అంతా ఓకేనా? 84 00:06:29,683 --> 00:06:30,809 హా, అంతా ఓకే. 85 00:06:30,892 --> 00:06:35,480 ఒకసారి అయితే, నేను ఈ రూఫస్ ని పోలార్ ఏరియాలో, తుఫాను మధ్యలో దింపాను. 86 00:06:35,564 --> 00:06:37,524 ఈ చిన్న పొగమంచు మాకు వెంట్రుకతో సమానం. 87 00:06:38,108 --> 00:06:40,569 కానీ నాకు మాత్రం ఏదో తేడాగా ఉంది. 88 00:07:06,344 --> 00:07:08,597 విమానానికి ఏదో అయినట్టు ఉంది. అంతేనా? 89 00:07:08,680 --> 00:07:11,099 హా, ఏదో అయినట్టే అనిపిస్తోంది. 90 00:07:18,523 --> 00:07:20,525 మేము ఒకరం ఉండి నీకు సాయపడతాం. 91 00:07:20,609 --> 00:07:24,070 వద్దు, మీరు పని చూసుకోండి. రూఫస్ సంగతి నేను చూసుకుంటాను. 92 00:07:24,154 --> 00:07:27,991 మా ఇద్దరిదీ భలే జోడి. ఏమంటావు, మిత్రమా? 93 00:07:31,620 --> 00:07:34,247 ఆ కోటు శాపానికి, శిథిలావస్థలో ఉన్న ఈ నౌకలకి ఏమైనా సంబంధం ఉందంటావా? 94 00:07:34,331 --> 00:07:38,460 ఉండవచ్చు. అసలు ఇక్కడ మాట్లాడటానికి ఎవరైనా ఉన్నారంటావా? 95 00:07:44,216 --> 00:07:47,510 నాకు మన ముందు ఏముందో కూడా సరిగ్గా కనిపించట్లేదు. 96 00:07:50,847 --> 00:07:51,890 హేయ్! 97 00:07:51,973 --> 00:07:53,475 ఇది చూడండి! 98 00:07:54,142 --> 00:07:55,310 అయ్య బాబోయ్! 99 00:07:55,393 --> 00:07:59,564 నాన్న ఒక రాయిలా అయిపోయాడు, నువ్వేమో కట్టెలు ఏరుతున్నావా? 100 00:08:00,565 --> 00:08:03,902 కాదు. పొగమంచు వల్ల మనకి ఏమీ కనిపించట్లేదు కదా, వీటి సాయంతో మనం ముందుకు వెళ్దాం. 101 00:08:04,402 --> 00:08:07,197 నిజానికి, అది చాలా తెలివైన ఆలోచన. 102 00:08:09,616 --> 00:08:11,993 ఈ కోటుకు ఉన్న శాపాన్ని మనం ఎలా తీసివేయాలి? 103 00:08:12,077 --> 00:08:14,037 ఈ దీవిలో ఎవరూ లేరు. 104 00:08:14,120 --> 00:08:15,580 నువ్వేం అనుకొని వచ్చావేంటి? 105 00:08:15,664 --> 00:08:18,416 "మీ శాపగ్రస్త కోటును ఇక్కడికి వచ్చి అప్పగిచ్చేయండి" అని బోర్డు ఏమైనా ఉంటుంది అనుకున్నావా? 106 00:08:18,500 --> 00:08:19,751 రస్? 107 00:08:19,834 --> 00:08:21,670 నాకేం కాలేదు. కాలు జారింది, అంతే. 108 00:08:26,049 --> 00:08:28,969 ఈ ప్రాంతంలో చాలా ఎలుకలు ఉన్నట్టున్నాయి. 109 00:08:30,220 --> 00:08:32,097 ఈ ఎముకలు తాజాగా ఉన్నాయి. 110 00:08:32,179 --> 00:08:35,600 ఈ చేపలు ఇటీవలే ఎవరో లేదా ఏదో తింది. 111 00:08:35,683 --> 00:08:38,270 "ఏదో" అంటే? 112 00:08:38,352 --> 00:08:40,480 అది ఆ వ్యక్తికి బాగా తెలిసి ఉంటుంది. 113 00:08:42,190 --> 00:08:43,024 హలో? 114 00:08:45,318 --> 00:08:47,737 నమస్తే! మీరు మాకు సాయపడగలరా? 115 00:08:53,243 --> 00:08:56,413 స్కై కోరినట్టుగా, తూర్పు వైపున్న గదులలో ఉన్న ఎర్ర ముళ్లన్నింటినీ మ్యాప్ చేసేశాను. 116 00:08:57,455 --> 00:08:58,665 పశ్చిమ వైపున్న గదులల పని ఎలా సాగుతోంది? 117 00:09:00,208 --> 00:09:01,376 బాగానే సాగుతోంది. 118 00:09:02,002 --> 00:09:04,546 లారీ, నువ్వు చాలా చక్కగా గీస్తున్నావు. 119 00:09:04,629 --> 00:09:05,797 నీలో ఇంత ఉందని నాకు తెలీనే తెలీదు. 120 00:09:06,381 --> 00:09:08,508 భలేవాడివే. ఇది నాకు వెన్నతో పెట్టిన విద్య. 121 00:09:08,592 --> 00:09:11,887 హీసా పెయింటింగులో ఉన్నప్పుడు కళలంటే నాకు ఎంత ప్రాణమో గుర్తుకు వచ్చింది. 122 00:09:11,970 --> 00:09:16,808 నా క్రియేటివిటీని ఉపయోగించి చాలా కాలమైంది. ఇప్పుడు భలే హుషారుగా ఉంది నాకు. 123 00:09:17,392 --> 00:09:20,645 నీ మ్యాప్ ఇవ్వు, స్టాన్. రెండూ కలిపేసి, ఇవాళ్టికి విరామం తీసుకుందాం. 124 00:09:21,313 --> 00:09:23,356 నా పని ఇంకా పూర్తి కాలేదులే. 125 00:09:28,528 --> 00:09:30,530 పర్వాలేదులే. 126 00:09:30,614 --> 00:09:32,032 ప్లాన్ ని మారుస్తున్నా. 127 00:09:32,741 --> 00:09:34,910 తూర్పు వైపున్న గదులని ఇద్దరం కలిసి చూద్దాం. 128 00:09:34,993 --> 00:09:38,288 ఎర్ర ముళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో నేను చెప్తుంటాను, నువ్వు గీస్తూ ఉండు. 129 00:09:39,205 --> 00:09:41,958 ఇక్కడ పనులన్నీ నేనే చేయాలబ్బా. 130 00:09:46,504 --> 00:09:48,590 మన మిస్టరీ ఫ్రెండ్ ఏమైపోయింది? 131 00:09:51,218 --> 00:09:53,637 ముందు అక్కడికి వెళ్లి చూద్దాం. 132 00:10:06,566 --> 00:10:09,736 హాయ్, మేము మిమ్మల్ని భయపెట్టాలనుకోలేదు. నా పేరు స్కై వాండర్హూవెన్. 133 00:10:09,819 --> 00:10:11,112 నేను కేవలం… 134 00:10:13,406 --> 00:10:14,950 ఆమె ప్రవర్తన చాలా పరుషంగా ఉంది. 135 00:10:16,409 --> 00:10:17,953 తను భయపడినట్టుంది. 136 00:10:18,036 --> 00:10:20,413 ఈమెతో నేను ఒక్కదాన్నే మాట్లాడతాను, ఏమంటారు? 137 00:10:20,497 --> 00:10:21,748 ఒక్కదాన్నే మాట్లాడి చూస్తా. 138 00:10:21,831 --> 00:10:23,541 ఒక్కరే ఉంటే ఆమెకి భయం తక్కువ వేయవచ్చు. 139 00:10:23,625 --> 00:10:27,837 మీరిద్దరూ వెళ్లి విమానాన్ని మరమ్మత్తు చేయడంలో మార్జీకి సాయపడింది. నేను అక్కడికి వచ్చి కలుస్తా. సరేనా? 140 00:10:35,095 --> 00:10:37,430 చెప్పేది వినండి, నేను మిమ్మల్ని ఏమీ చేయను. 141 00:10:37,514 --> 00:10:39,474 అమ్మని ఇలా చాటుగా గమనించడం నాకు నచ్చట్లేదు. 142 00:10:39,558 --> 00:10:43,103 అమ్మని ఇక్కడ ఒంటరిగా ఎలా వదిలి వెళ్లాలి, రస్. ఆమె భయంకరంగా ఉంది. 143 00:10:43,186 --> 00:10:44,813 అమ్మకి మన సాయం అవసరమైతే? 144 00:10:45,939 --> 00:10:49,568 ఈ దీవికి చెందిన ఒక వస్తువును అప్పగిచ్చేద్దామని ఇక్కడికి వచ్చాం, 145 00:10:49,651 --> 00:10:51,319 కానీ ఆ పని ఎలా చేయాలో మాకు తెలియట్లేదు. 146 00:10:51,403 --> 00:10:53,405 మేము ఇక్కడికి రావడానికి అదొక్కటే కారణం. 147 00:10:53,488 --> 00:10:56,032 మీరు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తే, మా దారిన మేము వెళ్లిపోతాం, 148 00:10:56,116 --> 00:10:57,784 ఇక మీరు… 149 00:10:58,368 --> 00:10:59,327 మీ తవ్వుకొనే పని చేసుకోవచ్చు. 150 00:10:59,411 --> 00:11:01,162 మీకు తోటపని తెలుసా? 151 00:11:01,246 --> 00:11:03,915 మా… మా ఇంట్లో ఒక చిన్న గార్డెన్ ఉంది. 152 00:11:03,999 --> 00:11:06,334 కానీ నాకు తీరిక లేక దాన్ని పట్టించుకోవట్లేదు. 153 00:11:06,418 --> 00:11:08,962 నిజం ఏంటంటే, నా భర్త రాయి అయిపోయాడు. 154 00:11:09,045 --> 00:11:13,592 దారుణమైన విషయం ఏంటంటే, అలా జరుగుతుందని అతనికి ముందే తెలుసు, కానీ నాకు చెప్పనే లేదు. 155 00:11:13,675 --> 00:11:18,054 ఇప్పుడేమో, నేను పిల్లలని వెంటపెట్టుకొని ఈ అత్యంత కష్టతరమైన పనులను చేస్తున్నాను, 156 00:11:18,138 --> 00:11:21,099 కానీ ఒక్కోసారి, వాళ్లకి ఎంత భయం వేస్తుందో, నాకూ అంతే భయం కలుగుతుంది. 157 00:11:22,684 --> 00:11:26,563 ఆలెక్స్ తో మేము నెలకి ఒకసారే మాట్లాడగలం, కానీ అపుడు పెద్దగా సమయం కూడా ఉండదు, 158 00:11:26,646 --> 00:11:29,566 అప్పుడు కూడా పిల్లలే ఎక్కువ మాట్లాడతారు. 159 00:11:29,649 --> 00:11:31,610 నాకు పలకరించే అవకాశం కూడా దక్కదనే చెప్పాలి. 160 00:11:31,693 --> 00:11:34,696 వాళ్లు నాన్నని మిస్ అవుతున్నారని నాకు తెలుసు, కానీ నేను కూడా నా భర్తని మిస్ అవుతున్నా. 161 00:11:35,488 --> 00:11:37,490 అమ్మకి కొంత ఏకాంత సమయం కావాలి, పాండోరా. 162 00:11:38,158 --> 00:11:39,826 బీచ్ దగ్గరికి వెళ్దాం పద. 163 00:11:41,661 --> 00:11:44,956 నా కుటుంబం కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. 164 00:11:45,040 --> 00:11:49,461 కానీ, నా ఫీలింగ్స్ ని వ్యక్తపరిచే అవకాశమే నాకు దక్కట్లేదు. 165 00:11:56,343 --> 00:11:58,428 వచ్చారా! లొడాలొడా వాగినందుకు మన్నించాలి. 166 00:11:58,511 --> 00:12:00,722 నేను ఈ కళాఖండం గురించే మిమ్మల్ని అడగాలనుకున్నా. 167 00:12:06,102 --> 00:12:08,355 ఆగండి. ఏమైంది? 168 00:12:19,407 --> 00:12:20,825 ఇక్కడికి రండి. 169 00:12:29,960 --> 00:12:31,962 కాపాడండి! హలో! 170 00:12:32,045 --> 00:12:33,255 పిల్లలూ? 171 00:12:33,338 --> 00:12:34,881 ఎవరైనా ఉన్నారా? 172 00:12:34,965 --> 00:12:36,466 హలో! 173 00:12:39,135 --> 00:12:41,304 అమ్మ బాధపడటానికి మనమే కారణం. 174 00:12:41,388 --> 00:12:42,472 అవును. 175 00:12:42,556 --> 00:12:48,311 తను మనకి అమ్మ మాత్రమే కాదని, ఇంకా తనకి చాలా బాధ్యతలు ఉంటాయని ఒక్కోసారి నేను మర్చిపోతుంటా. 176 00:12:49,020 --> 00:12:51,648 పాన్? అది చూడు ఎంత భయంకరంగా ఉందో. 177 00:12:51,731 --> 00:12:53,108 అయ్య బాబోయ్… 178 00:12:57,862 --> 00:13:00,949 ఇక్కడ చూసినంత చిత్రవిచిత్రమైన వాతావరణాన్ని నేను ఎక్కడా చూడలేదు. 179 00:13:01,032 --> 00:13:02,033 అది నిజమే. 180 00:13:02,117 --> 00:13:05,287 మనం ఏదో మంచు గ్లోబ్ లో ఉన్నట్టు, దాన్ని ఎవరో బాగా కుదుపుతున్నట్టుగా ఉంది. 181 00:13:05,370 --> 00:13:06,997 అమ్మ దగ్గరికి వెళ్దామా? 182 00:13:07,080 --> 00:13:09,291 అసలు మనం ఎక్కడున్నామో కూడా నాకు అర్థం కావట్లేదు. 183 00:13:09,374 --> 00:13:11,126 ఇక వెనక్కి వెళ్లడమంటే ఎటు వెళ్లాలో ఏమో. 184 00:13:13,211 --> 00:13:16,548 మన కింద ఇసుక ఉంది. అంటే మార్జీ మనకి దగ్గర్లోనే ఉండుంటుంది. పద. 185 00:13:17,632 --> 00:13:20,051 -మార్జీ! -మార్జీ! 186 00:13:20,135 --> 00:13:21,970 -మార్జీ! -మార్జీ! 187 00:13:39,487 --> 00:13:41,323 మార్జీ కోసం వెతుకుదాం. 188 00:13:41,406 --> 00:13:44,701 సముద్రం పక్కన చీకటీ గుహలు ఉండే సినిమాలు నువ్వు నాకు కనీసం ఒక లక్ష అయినా చూపించి ఉంటావు. 189 00:13:44,784 --> 00:13:46,411 వాటిలో ఒక్కదానిలో కూడా సుఖాంతం లేదు. 190 00:13:47,746 --> 00:13:49,372 రస్, ఇక్కడ శిథిలావస్థలో ఉన్న ఇంకో ఓడ ఉంది. 191 00:13:50,582 --> 00:13:51,583 వావ్. 192 00:13:51,666 --> 00:13:55,378 ఈ దీవిలో అడుగుకు ఒక శిథిలావస్థలో ఉన్న ఓడ ఉంది. 193 00:13:55,462 --> 00:13:57,339 అవును. సూపర్ కదా. 194 00:13:58,548 --> 00:14:00,842 ఒక్కోసారి, నువ్వు నాకు సొంత చెల్లివేనా అన్న సందేహం వస్తూ ఉంటుంది. 195 00:14:06,848 --> 00:14:08,099 ఇది దారుణంగా ఉంది. 196 00:14:12,312 --> 00:14:13,855 హేయ్, పాన్, చూడు. 197 00:14:16,816 --> 00:14:21,154 "'డిమిట్రీస్ రివెంజ్' అనే నౌకకి కెప్టెన్ అయిన, రోనన్ సెయింట్ క్లెయిర్ డైరీ ఇది." 198 00:14:21,238 --> 00:14:23,782 అయ్య బాబోయ్! కెప్టెన్ డైరీ! 199 00:14:23,865 --> 00:14:25,075 "పదిహేనవ రోజు. 200 00:14:25,158 --> 00:14:28,745 స్యూలా దీవిని సమీపించే ఏ ఓడ అయినా భయంకరమైన తుఫానుల ధాటికి మునిగిపోవలసిందే అని 201 00:14:28,828 --> 00:14:29,996 ప్రచారంలో ఉన్న కథలన్నీ కట్టుకథలే, 202 00:14:30,080 --> 00:14:33,250 నాలా విజయం సాధించలేని చేతకాని వాళ్లు లేవనెత్తిన పుకార్లు అవి. 203 00:14:33,333 --> 00:14:36,711 ఇంకొక్క రోజులో, "డిమిట్రీస్ రివెంజ్" నౌక ఆ దీవిని చేరుకుంటుంది, 204 00:14:36,795 --> 00:14:38,922 మహాసముద్రమంతా ఏ అలజడీ లేకుండా ప్రశాంతంగా ఉంది. 205 00:14:39,005 --> 00:14:42,592 స్యూలాలోని చేపల దండిగా ఉండే తీరాల్లో త్వరలోనే నా సిబ్బంది బాగా చేపలు పడతారు, 206 00:14:42,676 --> 00:14:45,595 అలాగే అక్కడ శిథిలమైన ఓడలను కొల్లగొడతారు." 207 00:14:45,679 --> 00:14:47,973 కానీ పాపం అవేవీ జరగలేదే. 208 00:14:48,932 --> 00:14:52,394 ఈయన ఇంతే రాశాడు. శాపగ్రస్థ కోటు గురించి ఏమీ రాయలేదే. 209 00:15:03,613 --> 00:15:05,323 ఏంటది? 210 00:15:12,414 --> 00:15:15,083 నాకు కూడా ఈ అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదే. 211 00:15:24,926 --> 00:15:27,095 రస్, అది విన్నావా? 212 00:15:28,013 --> 00:15:29,264 అయ్యయ్యో. 213 00:15:29,764 --> 00:15:32,183 అలలు పెరుగుతున్నాయి. మనం ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 214 00:15:33,560 --> 00:15:34,561 సరే, పద. 215 00:15:37,606 --> 00:15:38,940 అలలు పెద్దపెద్దవి వస్తున్నాయి. 216 00:15:46,656 --> 00:15:47,866 త్వరగా పదా! 217 00:15:51,453 --> 00:15:53,079 రస్, ఏం చేస్తున్నావు నువ్వు? 218 00:15:53,163 --> 00:15:56,374 సీసాలో ఏదో సందేశం ఉంది. అది ముఖ్యమైనది అయ్యుండవచ్చు. 219 00:15:56,958 --> 00:16:00,462 ఈ ముక్క నీకు చెప్తున్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. జాగ్రత్త. 220 00:16:01,546 --> 00:16:03,465 నిజం చెప్తున్నా కదా, జాగ్రత్తగా ఉండాలనే శతవిధాలా ప్రయత్నిస్తున్నా. 221 00:16:14,684 --> 00:16:17,145 సూపర్! మొత్తానికి సాధించావు! 222 00:16:19,105 --> 00:16:22,651 "ఇక్కడికి వచ్చే వాళ్లందరికీ హెచ్చరిక, ఈ దీవిలో ఒక సెల్కీ చిక్కుకుపోయి ఉంది. 223 00:16:22,734 --> 00:16:25,070 తను చేపలను ఆకర్షిస్తుంది, కానీ అది చూసి మోసపోకండి. 224 00:16:25,612 --> 00:16:28,865 తను తుఫానులను పుట్టించగలదు. మిమ్మల్ని నాశనం చేసేస్తుంది తను. 225 00:16:28,949 --> 00:16:32,827 చేపల కోసం ఇక్కడికి రాకండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మాకు ఇప్పటికే ఆలస్యమైపోయింది. 226 00:16:32,911 --> 00:16:37,040 కెప్టెన్ రోనన్ సెయింట్ క్లెయిర్, ఇంకా "డిమిట్రీస్ రివెంజ్" ఓడలోని సిబ్బంది." 227 00:16:37,916 --> 00:16:40,210 సెల్కీనా! అవునులే! 228 00:16:40,293 --> 00:16:41,419 ఇంతకీ సెల్కీ అంటే ఎంటి? 229 00:16:41,503 --> 00:16:44,422 అదొక ప్రాచీన గాథల్లో ఉండే ఒక జీవి అన్నమాట, నీటిలో ఉన్నప్పుడు సీల్ గా ఉంటుంది, 230 00:16:44,506 --> 00:16:46,132 నేలపైకి వచ్చినప్పుడు మనిషిగా మారిపోతుంది. 231 00:16:46,216 --> 00:16:49,344 మనమూ, మార్జీ కాకుండా ఈ దీవిలో ఇంకొకరే ఉన్నారు. 232 00:16:49,427 --> 00:16:52,347 ఆ గుడిసెలో ఉండే మహిళ. తనే సెల్కీ అయ్యుంటుంది. 233 00:16:52,931 --> 00:16:54,599 అమ్మని మనం తనతో ఒంటరిగా వదిలేసి వచ్చాం. 234 00:16:59,688 --> 00:17:01,690 అమ్మా! అమ్మా! 235 00:17:02,941 --> 00:17:04,776 అమ్మా, ఇక్కడ ఉన్నావా? 236 00:17:06,444 --> 00:17:08,154 బాబోయ్, పరమ కంపు కొడుతోంది. 237 00:17:09,863 --> 00:17:11,658 అందుకే ఇక్కడ అన్ని చేపల ముళ్ళు ఉన్నాయి. 238 00:17:11,741 --> 00:17:13,827 తను సీల్ కూడా కదా. తన ఆహారం చేపలే కదా. 239 00:17:15,870 --> 00:17:17,789 మా అమ్మ కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చాం, అంతే. 240 00:17:19,583 --> 00:17:21,293 ఇక్కడికి చెప్పాపెట్టకుండా వచ్చినందుకు మన్నించాలి, కానీ… 241 00:17:29,009 --> 00:17:31,011 ఎందుకు తను అలా అరిచి పారిపోతూ ఉంటుంది? 242 00:17:32,512 --> 00:17:34,389 ఈ కట్టెలు, దాడి చేయడానికి ఉపయోగించిన ఈటెలు. 243 00:17:34,472 --> 00:17:37,726 మనం ఇక్కడికి తనపై దాడి చేయడానికి వచ్చామని అనుకుంటోంది, పాన్. అందుకే భయపడుతోంది. 244 00:17:37,809 --> 00:17:40,061 మనం అమ్మ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. 245 00:17:40,145 --> 00:17:41,897 -అమ్మా! -అమ్మా! 246 00:17:53,158 --> 00:17:54,367 రూఫస్! 247 00:17:55,243 --> 00:17:56,953 అమ్మా! 248 00:17:57,037 --> 00:17:58,038 అమ్మా! 249 00:17:58,121 --> 00:17:59,748 రస్! పాండోరా! 250 00:18:03,960 --> 00:18:06,463 రస్, ఇటు చూడు! అమ్మ అక్కడ ఉంది! 251 00:18:06,546 --> 00:18:08,381 పాండోరా, మీరిద్దరూ క్షేమంగానే ఉన్నారు కదా? 252 00:18:08,465 --> 00:18:09,966 హా, మేము క్షేమంగానే ఉన్నాం. 253 00:18:10,050 --> 00:18:12,093 అమ్మా! ఆగు. నిన్ను పైకి రప్పిస్తాం. 254 00:18:12,177 --> 00:18:14,804 ఈ కోటు అంచును గట్టిగా పట్టుకోండి, దీన్ని పట్టుకొని పైకి వస్తాను. 255 00:18:21,603 --> 00:18:25,190 అమ్మా, ఆ గుడిసెలో ఉండే మహిళ సెల్కీ అని కనుగొన్నాం. 256 00:18:25,273 --> 00:18:27,984 ఏంటి? సెల్కీలు నిజంగానే ఉన్నాయా? 257 00:18:28,068 --> 00:18:32,447 శిథిలావస్థలో ఉన్న ఓడలో మాకు కెప్టెన్ డైరీ దొరికింది, దానితో పాటు ఓ సీసాలో సందేశం కూడా దొరికింది. ఇదుగో చూడు. 258 00:18:32,530 --> 00:18:35,367 చదవడం అంటే పరమ బోరింగ్ అని నేను అన్న మాటలనన్నింటినీ వెనక్కి తీసేసుకుంటున్నా. 259 00:18:35,450 --> 00:18:36,952 ఇది భలేగా ఉంది. 260 00:18:37,035 --> 00:18:40,080 అంటే, ఈ తుఫానులకి, ఓడలు ధ్వంసం అయిపోవడానికి సెల్కీయే కారణం అన్నమాట. 261 00:18:40,163 --> 00:18:41,748 అవన్నీ తను ఎలా చేస్తోంది? 262 00:18:41,831 --> 00:18:46,461 పురాతన గాథల ప్రకారం, సెల్కీ నేల మీదకి వచ్చినప్పుడు, తన చర్మాన్ని వదిలేసి మనిషి రూపంలోకి మారిపోతుంది. 263 00:18:47,045 --> 00:18:50,382 మళ్లీ సీల్ లా మారిపోవాలంటే, అది మళ్లీ ఆ చర్మాన్ని ధరించాల్సి ఉంటుంది. 264 00:18:50,966 --> 00:18:53,593 సెల్కీకి సముద్రంతో విడదీయలేని సంబంధం ఉంది కాబట్టి, 265 00:18:53,677 --> 00:18:57,097 పోయిన తన చర్మం గురించి తను పడే బాధ వల్ల ఈ భయంకరమైన తుఫానులన్నీ పుడుతున్నాయి. 266 00:18:57,180 --> 00:19:00,517 అయితే, ఈ కోటేనా సెల్కీ సీల్ చర్మం? 267 00:19:00,600 --> 00:19:03,228 లారీ దీన్ని ధరించినప్పుడు, అతనికి తుఫాను కనిపించింది అందుకే అన్నమాట. 268 00:19:03,311 --> 00:19:06,898 దాన్ని పూడ్చేసి ఉంటారని అనుకొని, ఇలా తవ్వుతోంది. 269 00:19:06,982 --> 00:19:08,316 అంతా ఇప్పుడు అర్థమవుతోంది. 270 00:19:08,400 --> 00:19:11,403 ఎవరో ఆ సెల్కీ కోటును తీసేసుకొని, తను ఈ దీవిలోనే చిక్కుకుపోయేలా చేశారు, 271 00:19:11,486 --> 00:19:14,239 అలా తను చేపలను ఆకర్షిసూ ఉంటుందని, వాళ్లు చేపలు పట్టుకోవచ్చని. 272 00:19:15,031 --> 00:19:16,116 పాపం ఆ సెల్కీ. 273 00:19:16,199 --> 00:19:18,159 తనని సముద్రంలోకి పంపిద్దాం. 274 00:19:33,425 --> 00:19:35,260 ఇది మీదే, కదా? 275 00:19:37,262 --> 00:19:39,139 మేము ఏమీ తీసుకోవట్లేదు. 276 00:19:39,222 --> 00:19:41,141 దీన్ని తిరిగి మీకు ఇచ్చేద్దామనే వచ్చాం. 277 00:19:44,728 --> 00:19:46,688 థ్యాంక్స్ లాంటివేమీ వద్దులే. 278 00:19:56,948 --> 00:19:58,116 సూపర్! 279 00:20:10,670 --> 00:20:12,005 అయ్యయ్యో, మార్జీ! 280 00:20:12,631 --> 00:20:15,050 రూఫస్! 281 00:20:45,789 --> 00:20:47,540 వింతగా ఉందే. 282 00:20:47,624 --> 00:20:50,126 ఎంత మంచి జీవులో. 283 00:20:52,712 --> 00:20:53,922 బయలుదేరుదామా? 284 00:21:09,187 --> 00:21:11,273 ఆ దీవిలో నీకు ఏమైంది? 285 00:21:11,356 --> 00:21:12,607 నేను ఒక గొయ్యిలో పడి ఇరుక్కుపోయా. 286 00:21:12,691 --> 00:21:13,692 ఇరుక్కుపోయావా? 287 00:21:13,775 --> 00:21:16,778 మీ అమ్మ గొయ్యిలో ఇరుక్కుపోయి ఉన్నప్పుడు మీరిద్దరూ ఏం చేస్తూ ఉన్నారు? 288 00:21:18,280 --> 00:21:21,408 తన ఫీలింగ్స్ ని పట్టించుకోనందుకు బాధపడుతున్నాం. 289 00:21:22,826 --> 00:21:26,037 హా, మమ్మల్ని క్షమించు, నాన్నతో మాట్లాడే అవకాశం నీకు ఇవ్వలేదు. 290 00:21:26,121 --> 00:21:28,039 మేము అర్థం చేసుకోగలము, నాన్న అలా… 291 00:21:29,332 --> 00:21:32,085 బిజీగా ఉండటం వల్ల, నీకు కూడా కష్టంగానే ఉందని. 292 00:21:32,168 --> 00:21:34,963 కానీ నీకు చిరాగ్గా అనిపించినప్పుడు మాకు చెప్పు. మేము తట్టుకోగలము. 293 00:21:35,046 --> 00:21:37,841 హా, నువ్వు ఎప్పుడూ మా విషయంలో స్థైర్యంగానే ఉన్నావు. 294 00:21:37,924 --> 00:21:39,759 మేము కూడా నీ విషయంలో అలానే ఉండగలం అమ్మా. 295 00:21:40,468 --> 00:21:41,636 థ్యాంక్యూ, నా బంగారు పిల్లలూ. 296 00:21:41,720 --> 00:21:44,514 అప్పుడప్పుడూ మీకు అమ్మని అనే ఫీలింగ్ నాకు ఎక్కువైపోయి, 297 00:21:44,598 --> 00:21:47,267 మీరు చాలా ధైర్యవంతులని, ఎదిగినవారని మర్చిపోతుంటా. 298 00:21:51,354 --> 00:21:56,735 మీ కుటుంబ వ్యవహారాల్లో వేలు పెట్టాలని నాకు లేదు, కానీ స్కై, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. 299 00:22:00,572 --> 00:22:02,782 చివరికి వచ్చేశాం. ఇక ఎర్ర ముళ్లేమీ లేవా? 300 00:22:02,866 --> 00:22:05,994 మిగతా ఎర్ర ముళ్లనన్నింటినీ మ్యాప్ చేసేశాం. ఇదే ఆఖరిది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. 301 00:22:06,077 --> 00:22:07,746 అయితే మనది అయిపోయిందటావు, అంతే కదా? 302 00:22:08,747 --> 00:22:10,707 ఈ మ్యాప్ భలే గమ్మత్తుగా ఉంది. 303 00:22:10,790 --> 00:22:13,418 ఈ ఆకృతి పువ్వులా ఉంది. 304 00:22:14,461 --> 00:22:17,339 నాకు భారీ స్క్విడ్ లా అనిపిస్తోంది. 305 00:22:17,422 --> 00:22:19,424 దీని అర్థం ఏంటంటావు? 306 00:22:20,008 --> 00:22:21,301 నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. 307 00:22:21,384 --> 00:22:24,512 మన కుటుంబం తిరిగి వచ్చాక, వాళ్లని అడిగి చూద్దాం. 308 00:22:24,596 --> 00:22:27,098 ఇప్పుడు కాస్త వీటన్నింటినీ పక్కన పెట్టేసి, క్రికెట్ ఆడదామా? 309 00:22:27,182 --> 00:22:29,059 బాల్ నేనైతేనే వస్తా. 310 00:23:02,342 --> 00:23:04,344 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్