1 00:00:13,807 --> 00:00:17,394 నేను కొండముచ్చులతో, రాతి బల్లి పిల్లలతో, నొపెరా-బోలతో, 2 00:00:17,477 --> 00:00:21,523 దూతతో, సెల్కీతో, ఇంకా పెద్ద విలన్ అయిన మన ముత్తాతతో పోరాడాను. 3 00:00:21,606 --> 00:00:24,776 అయినా కూడా ఎలక్ట్రిక్ టూల్స్ ని వాడే అవకాశం నాకు ఇవ్వవా? 4 00:00:24,859 --> 00:00:26,236 అదేమన్నా అర్థవంతంగా ఉందా? 5 00:00:27,237 --> 00:00:31,324 అలా చేయడం వలన నీ భద్రత గురించి ఆలోచించేంత అధికారం నాకు కూడా ఉందని అనిపిస్తుంది. 6 00:00:31,408 --> 00:00:32,534 క్షమించేసేయ్, పాన్. 7 00:00:32,616 --> 00:00:34,786 నీ బాధ నాకు అర్థమైంది, పాండోరా. 8 00:00:34,869 --> 00:00:36,955 ఎన్నో సాహసాలు చేసిన ఘనత నాది, 9 00:00:37,038 --> 00:00:39,416 అయినా కానీ ఒక కత్తి విసిరేంత స్వాతంత్ర్యం కూడా నాకు లేదు. 10 00:00:39,499 --> 00:00:42,252 చేతులు అవసరం లేని, అలాగే గురి పెట్టాల్సిన అవసరం లేని 11 00:00:42,335 --> 00:00:44,170 పని ఏదైనా చేయి అని 12 00:00:44,254 --> 00:00:45,630 అన్నాను అంతే. 13 00:00:45,714 --> 00:00:47,257 లేదంటే, అల్లకల్లోలం చేసేస్తావు. 14 00:00:47,841 --> 00:00:50,051 రస్. నీ దగ్గర టార్చ్ లైట్ ఉందా? 15 00:00:52,679 --> 00:00:55,932 ఇక్కడ చాలా చీకటిగా ఉంది. నాకు వాల్ట్ కనిపించట్లేదు. 16 00:00:56,433 --> 00:00:57,601 ఇటు చూడండి. 17 00:00:57,684 --> 00:00:59,394 ఏం కనిపించింది? ఆసక్తికరమైనది ఏమైనా కనిపించిందా? 18 00:00:59,477 --> 00:01:01,479 గోడలను తీగలు కమ్మేశాయి. 19 00:01:01,563 --> 00:01:03,148 ఎర్ర ముళ్లు కనిపిస్తున్నాయా? 20 00:01:03,231 --> 00:01:06,192 కనిపిస్తాయి. వాటితో పాటు… 21 00:01:06,276 --> 00:01:08,945 ఒక్క నిమిషం, ఏంటది? 22 00:01:41,061 --> 00:01:43,897 ఆజ్టెక్ హారం 23 00:01:48,193 --> 00:01:49,611 హలో? 24 00:01:50,820 --> 00:01:53,281 చూడు, ఇక్కడ ఎవరూ లేరు. ఉన్నా, వీళ్లెవరీకి ప్రాణాలు లేవు కదా. 25 00:01:53,365 --> 00:01:54,950 అదే కదా నా భయం కూడా. 26 00:02:03,083 --> 00:02:05,502 నువ్వు చూసింది దీన్నేనా, రస్? 27 00:02:05,585 --> 00:02:08,045 హా. ఎవరది? 28 00:02:08,129 --> 00:02:11,716 ఆయన ఆలెక్స్ నాన్న, అపోలో. మీ తాతయ్య. 29 00:02:11,800 --> 00:02:13,760 ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. చూడండి. 30 00:02:14,886 --> 00:02:19,432 అతను అపోలో కవల సోదరుడు, ఆర్టెమిస్. మిగతా వాళ్లు ఎవరో నాకు తెలీదు. 31 00:02:19,516 --> 00:02:22,811 ఆయన ఆలెక్స్ తాతయ్య, జెర్కీస్. 32 00:02:22,894 --> 00:02:25,647 ఈమె కొర్నీలియస్ కూతురు, ఫ్రేయా. పాపం ఆ అమ్మాయి. 33 00:02:25,730 --> 00:02:28,525 ఈయన ఎవరో మీ అందరికీ బాగా తెలుసు. 34 00:02:38,785 --> 00:02:40,203 వాల్ట్. 35 00:02:41,788 --> 00:02:45,208 కొర్నీలియస్ జ్ఞాపకంలో దీన్ని చూసినప్పుడే అర్థమైంది, గుర్తుంచుకుంటే మంచిది అని. 36 00:03:12,319 --> 00:03:15,780 ఇదేనా ఆఖరి కళాఖండం? బౌలింగ్ బాల్? 37 00:03:15,864 --> 00:03:17,824 దాని మీద ఉన్న సొట్టలని చూడండి. 38 00:03:20,994 --> 00:03:23,788 మిస్ అయింది ఈ హవర్ గ్లాసే. 39 00:03:23,872 --> 00:03:28,126 అవును. మనం తిరిగి తిరిగి ఇక్కడికే వచ్చాం. మన మజిలీ ముగింపుకు వచ్చేసింది. 40 00:03:33,757 --> 00:03:35,383 అయ్యయ్యో. లిండా, వద్దు! 41 00:03:41,640 --> 00:03:43,058 లిండా! ఆగు! 42 00:03:49,898 --> 00:03:51,775 అయ్యయ్యో. లిండా. 43 00:03:57,113 --> 00:03:58,990 అయితే, కొర్నీలియస్ పెట్టెని సంపాదించేశాడు అన్నమాట, 44 00:03:59,074 --> 00:04:02,661 కానీ అతను హవర్ గ్లాసును తాకగానే లిండాలా రాయిలా మారిపోయాడు. 45 00:04:02,744 --> 00:04:06,706 కానీ ఆలెక్స్ హవర్ గ్లాసును తాకలేదు కదా, అయినా కానీ అతను రాయిలా మారిపోయాడు. 46 00:04:06,790 --> 00:04:09,918 లాజికల్ గా నాకేమనిపిస్తోంది అంటే, ఎవరైనా కళాఖండాన్ని తాకితే, 47 00:04:10,001 --> 00:04:14,923 వారికి శాపం తగులుతుంది, కానీ దాన్ని దొంగిలిస్తే, వారి కుటుంబం మొత్తానికి శాపం తగులుతుంది. 48 00:04:15,006 --> 00:04:17,800 అందుకే, తీగలు మనల్ని ఈ కళాఖండాల దగ్గరికి చేరుస్తున్నాయి. 49 00:04:17,884 --> 00:04:20,929 కొర్నీలియస్ వల్ల కలిగిన శాపాన్ని అంతం చేయాలని. 50 00:04:21,012 --> 00:04:25,141 తీగ మనల్ని పెట్టె దాకా తీసుకువచ్చింది, కానీ మనం పెట్టెని తాకలేమా? నాకంతా అయోమయంగా ఉంది. 51 00:04:26,226 --> 00:04:28,395 మనం ఏదో మిస్ అవుతున్నాం. 52 00:04:32,816 --> 00:04:34,818 యురేకా. చిత్రలిపులు. 53 00:04:35,318 --> 00:04:37,571 వీటి అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి. 54 00:04:38,238 --> 00:04:43,034 "అమోఘమైన శక్తి కోసం రెండు ముక్కలను ఏకం చేయాలి. 55 00:04:43,118 --> 00:04:46,413 మూడవ ముక్క, శక్తివంతమైన కవచం." 56 00:04:46,496 --> 00:04:47,789 మూడవ ముక్కనా? 57 00:04:47,872 --> 00:04:49,624 ఇది నీకు ఎక్కడిది? 58 00:04:50,208 --> 00:04:53,044 ఆలెక్స్ కి, అతని పుస్తకం కోసం రీసెర్చ్ చేయడంలో సాయపడుతున్నా. 59 00:04:53,670 --> 00:04:54,838 అలాగా. 60 00:04:55,672 --> 00:04:58,842 స్కై, నా ఆఫీసులోకి వస్తావా? నీతో ఒక నిమిషం మాట్లాడాలి. 61 00:05:00,010 --> 00:05:03,263 తప్పకుండా. నీ వెనుకే వస్తున్నా. 62 00:05:08,101 --> 00:05:11,271 "మూడవ ముక్క"? ఎవరికైనా మూడవ ముక్క కనిపించిందా? 63 00:05:11,354 --> 00:05:14,024 ఆ ముసలి పీనుగే ఎక్కడైనా దాచాడేమో. సముద్రపు దొంగగా మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం, 64 00:05:14,107 --> 00:05:18,069 "నిధులన్నింటినీ ఒకేచోట దాచకూడదు." 65 00:05:18,153 --> 00:05:20,697 కొర్నీలియస్ కి దాచే సమయం లేదనుకుంటా. 66 00:05:20,780 --> 00:05:23,575 హవర్ గ్లాసును తాకగానే రాయిలా మారిపోయినట్టున్నాడు. 67 00:05:23,658 --> 00:05:26,661 బహుశా అది రస్ కి ప్రాణమైన ఆ పజుల్ బాక్స్ లాంటిదే ఏమో. 68 00:05:27,454 --> 00:05:29,247 నాకేమీ అది ప్రాణం కాదు. 69 00:05:29,331 --> 00:05:31,875 నీకు అదంటే చచ్చేంత ఇష్టం. 70 00:05:31,958 --> 00:05:34,377 వీలు ఉంటే దాన్ని పెళ్లి కూడా… 71 00:05:36,588 --> 00:05:39,007 అయ్యయ్యో! నేను రాయిలా మారిపోతున్నానా? 72 00:05:41,468 --> 00:05:43,803 -లేదు, విచిత్రంగా మనకి మంచే జరిగింది. -హేయ్. 73 00:05:45,931 --> 00:05:47,933 నీ గురించి నాకు ఆందోళనగా ఉంది, స్కై. 74 00:05:48,016 --> 00:05:50,894 కొన్ని నెలల క్రిందటే, ఇక్కడ ఉద్యోగం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్టు అనిపించింది, 75 00:05:50,977 --> 00:05:53,605 కానీ ఇప్పుడు నువ్వు ఆలెక్స్ పుస్తకం మీద పని చేస్తున్నావా? 76 00:05:53,688 --> 00:05:56,816 జార్జియా, నిన్ను కాంటాక్ట్ చేయనందుకు సారీ. 77 00:05:56,900 --> 00:05:59,402 మ్యూజియంలో నీకు చాలా పెద్ద పదవి ఇద్దామనుకున్నా. 78 00:05:59,486 --> 00:06:01,947 నీకు ఆసక్తి లేకపోతే, చెప్పేయ్. 79 00:06:02,030 --> 00:06:03,990 నాకు చాలా ఆసక్తి ఉంది. 80 00:06:04,074 --> 00:06:07,911 పిల్లలతో తీరిక కుదరట్లేదు, పైగా ఆలెక్స్ పుస్తకాన్ని చాలా త్వరగా పూర్తి చేసేయాల్సిన పరిస్థితి, అందుకనే… 81 00:06:07,994 --> 00:06:10,789 అందుకనే అందరమూ కలిసి పని చేస్తున్నాం, కానీ మా పని అయిపోవచ్చేసింది. 82 00:06:10,872 --> 00:06:12,916 సరే, బంగారం. ఈలోపు దేని గురించి అయినా మాట్లాడాలనుకుంటే, 83 00:06:12,999 --> 00:06:16,294 నన్ను సంప్రదించు. 84 00:06:16,378 --> 00:06:18,880 థ్యాంక్యూ. అంతా సర్దుకుంటుందిలే. 85 00:06:18,964 --> 00:06:21,174 త్వరలోనే నిన్ను కాంటాక్ట్ చేస్తా. 86 00:06:24,302 --> 00:06:30,016 నాకు పూల హారం లభించలేదు, కానీ ఒక పెట్టె వెనుక ఇది కనిపించింది. 87 00:06:30,559 --> 00:06:34,479 కొర్నీలియస్ జ్ఞాపకంలోని మ్యాప్ ఇది. పెట్టె లొకేషన్ కి సంబంధించిన మ్యాప్ అన్నమాట. 88 00:06:34,563 --> 00:06:37,065 మనం ఆ హారం ఎక్కడ ఉందో కనిపెట్టాలి. 89 00:06:37,148 --> 00:06:39,568 అన్ని చోట్లా వెతికాం. కానీ అది కనిపించలేదు. 90 00:06:39,651 --> 00:06:42,362 జర్నల్స్ లో కూడా దాని ప్రస్తావన లేదు. 91 00:06:42,445 --> 00:06:44,364 ఒక్క నిమిషం. నాకు ఇప్పుడే ఒకటి గుర్తొచ్చింది. 92 00:06:44,447 --> 00:06:45,824 అందరూ ఇక్కడే ఉండండి. 93 00:06:50,662 --> 00:06:52,581 వెన్నులో వణుకు పుట్టించేవి భయంకరమైన కథల సమాహారం 94 00:06:52,664 --> 00:06:55,417 "భయంకరమైన కథల సమాహారమా"? పాండోరా, ఇవన్నీ నీకు ఎక్కడివి? 95 00:06:55,500 --> 00:06:58,169 నాకు ఎనిమిదేళ్లప్పటి నుండి వీటికి సబ్ స్క్రిప్షన్ ఉంది. ఏం పర్వాలేదని నాన్న అన్నాడు. 96 00:06:58,253 --> 00:07:00,171 అనే ఉంటాడులే. 97 00:07:01,006 --> 00:07:03,675 ఇదుగోండి. "యూకటాన్ అడవిలోని 'బ్రూహా'." 98 00:07:04,551 --> 00:07:06,928 'బ్రూహా' అంటే స్పానిష్ భాషలో మంత్రగత్తె అని అర్థం. 99 00:07:07,512 --> 00:07:08,847 ఆ విషయం అందరికీ తెలుసులే. 100 00:07:08,930 --> 00:07:12,475 -ఇలా ఇవ్వు, చదువుతా. -చదవాల్సిన పని లేదు. ఈ బొమ్మని చూడు. 101 00:07:14,352 --> 00:07:16,354 పెట్టెలో ఉండింది ఇదే. 102 00:07:18,773 --> 00:07:22,652 పెట్టె ఆఖరి కళాఖండం అని అనుకుంటున్నాం కనుక, మీరు ఈ ఖాళీ సమయాన్ని ఆనందంగా గడపండి. 103 00:07:23,695 --> 00:07:26,323 నిజానికి, మీరు నాకొక సాయం చేసి పెట్టాలి. 104 00:07:26,406 --> 00:07:30,744 ఇది శిల అయిపోయిందని తెలుసు… కానీ మీరు… 105 00:07:30,827 --> 00:07:33,163 దాన్ని మేము కంటికి రెప్పలా చూసుకుంటాం. 106 00:07:35,832 --> 00:07:38,084 సరే మరి, పిల్లలు. మార్జీ వేచి చూస్తోంది, రండి. 107 00:07:49,179 --> 00:07:53,058 స్కై, ఒక విషయం అడగాలి, మనం రవాణా చేస్తోన్న ఈ కళాఖండాలు, 108 00:07:53,141 --> 00:07:55,602 కొంపదీసి అక్రమమైనవి కాదు కదా? 109 00:07:55,685 --> 00:07:59,522 మన స్నేహం ఈనాటిది కాదు కాబట్టి, నీకు నిజం చెప్పేస్తాను. 110 00:08:01,608 --> 00:08:03,026 ఈ కళాఖండాలు… 111 00:08:03,109 --> 00:08:06,238 ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు… కానీ అవన్నీ శాపగ్రస్తమైనవి. 112 00:08:06,321 --> 00:08:09,658 కానీ అక్రమమైనవి కాదు కదా? హమ్మయ్య! బతికించావు. 113 00:08:09,741 --> 00:08:14,037 శాపాల సంగతి మనం చూసుకోగలం. కానీ ఎఫ్.బి.ఐ వాళ్లతో మనం పడలేమబ్బా. 114 00:08:14,120 --> 00:08:16,081 నిజంగానా? నీకేమీ పిచ్చిగా అనిపించట్లేదా? 115 00:08:16,164 --> 00:08:19,584 మొదట్లో నేను కూడా నమ్మలేకపోయాను, పైగా మా కుటుంబంలో వాళ్లు చెప్పిన మాటే అది. 116 00:08:19,668 --> 00:08:23,004 నా స్నేహితులు నాకు ఏదైనా చెప్పినప్పుడు, నేను నమ్మేస్తాను. 117 00:08:23,088 --> 00:08:24,297 అంతే. 118 00:08:24,381 --> 00:08:26,091 అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. 119 00:08:26,633 --> 00:08:29,177 నీకు ముందే చెప్పుండాల్సింది, చెప్పనందుకు సారీ. 120 00:08:29,261 --> 00:08:32,429 అర్థమైందిలే. నీ కుటుంబాన్ని కాపాడుకొనే పనిలో ఉన్నావు నువ్వు. 121 00:08:32,514 --> 00:08:37,519 కానీ, స్కై, నువ్వు నా కుటుంబానివి, నిన్ను నేను కాపాడుకోవాలి కదా. 122 00:08:40,480 --> 00:08:44,192 ఈసారి గీసే పెయింటింగ్ ని నేను రినైసెన్స్ స్టయిల్ లో గీస్తాను. 123 00:08:45,986 --> 00:08:48,280 కమ్మరి పని కూడా చేయాలని ఆసక్తిగా ఉంది. 124 00:08:48,363 --> 00:08:51,157 నీకు అన్ని హాబీలు ఏర్పరచుకోవడానికి ఎక్కువ సమయమేమీ ఉండదు, లారీ. 125 00:08:51,241 --> 00:08:54,286 ఈ కుటుంబానికి అప్పుడప్పుడూ మన సహాయం అవసరం అవుతూ ఉంటుంది. 126 00:08:54,369 --> 00:08:56,913 స్టాన్, నువ్వు వాస్తవాలను అర్థం చేసుకోవాలి. 127 00:08:56,997 --> 00:08:59,708 వాళ్లు ఆ చెత్త శాపాన్ని అంతం చేసి, ఆలెక్స్ శిల నుండి మనిషి రూపంలోకి వచ్చేశాక, 128 00:08:59,791 --> 00:09:01,918 ఇక్కడికి ఎవరూ రారు. 129 00:09:02,002 --> 00:09:04,212 మనకి నచ్చినా, నచ్చకపోయినా, అంతటితో మన పని అయిపోతుంది. 130 00:09:04,296 --> 00:09:05,797 కానీ నాకు అది నచ్చని విషయం. 131 00:09:05,881 --> 00:09:11,469 నా జీవితానికి ఓ అర్థం, పరమార్థం ఉండాలి. ఎవరికీ పనికిరాని ఈ జీవితం ఎందుకు? 132 00:09:15,765 --> 00:09:18,518 -నీళ్లు పెట్టుకున్నాం, ఆహారం పెట్టుకున్నాం… -హైకింగ్ మ్యాప్ కూడా. 133 00:09:18,602 --> 00:09:21,062 షాపులో ఉండే వ్యక్తి, ఇక్కడి గైడ్స్ ఈ మార్గంలో పని చేయడానికి రారని చెప్పాడు, 134 00:09:21,146 --> 00:09:23,189 అడవుల్లో ఉండే మంత్రగత్తె అంటే వాళ్లకి భయమట. 135 00:09:23,273 --> 00:09:25,233 అయితే మన పాటికి మనమే వెళ్లాలి అన్నమాట. 136 00:09:26,318 --> 00:09:27,444 సూపరో సూపర్. 137 00:09:37,454 --> 00:09:41,374 ఆ వాసన చూశారా? అది పువ్వు వాసన. ప్లుమేరియా? 138 00:09:46,171 --> 00:09:48,173 హారంలో ఉన్న పువ్వు ఇదే అనుకుంటా. 139 00:09:48,673 --> 00:09:49,883 అవి ఇంకా చాలా ఉన్నాయి? 140 00:09:51,384 --> 00:09:55,972 "హాన్సల్ అండ్ గ్రెటెల్" సినిమాలోలా ఈ దారి మనల్ని ఖచ్చితంగా చాక్లెట్స్ ఇంటికి తీసుకెళ్తుంది 141 00:09:56,056 --> 00:09:59,809 ఆ కథలోనే కదా, ఆ ఇద్దరూ ఒక మంత్రగత్తె చిక్కి, ఆమె చేత చావు అంచుల దాకా వెళ్లేది? 142 00:09:59,893 --> 00:10:02,020 హా, కానీ చాక్లెట్స్ ఉంటాయి కదా. 143 00:10:05,523 --> 00:10:07,442 ముందుకు వెళ్లడానికి దారి లేదే. 144 00:10:11,279 --> 00:10:12,364 ఇప్పుడేం చేద్దాం, అమ్మా? 145 00:10:12,864 --> 00:10:14,491 నేను లోపలికి వెళ్లి చూస్తా. 146 00:10:15,784 --> 00:10:17,702 నా సిగ్నల్ వచ్చే దాకా ఇక్కడే ఉండండి, సరేనా? 147 00:10:30,882 --> 00:10:32,884 -ఇది చాలా అందంగా ఉంది. -వావ్. 148 00:10:35,595 --> 00:10:37,305 చాక్లెట్స్ ఏమైనా కనిపించాయా? 149 00:10:38,473 --> 00:10:40,183 చాక్లెట్స్ ఉండాలి కదా. 150 00:10:40,267 --> 00:10:41,434 ఆ పని చేయవద్దు! 151 00:10:48,024 --> 00:10:50,485 నమస్తే, ప్రయాణికులారా. నా పేరు ఆన్యా. 152 00:10:50,569 --> 00:10:52,946 మీరు… మీరెవరో నాకు తెలుసు. 153 00:10:53,530 --> 00:10:55,615 చిరునవ్వుతో పలకరిస్తాను కాబట్టి 154 00:10:55,699 --> 00:10:57,867 నేనెవరో తెలుసు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. 155 00:10:57,951 --> 00:11:01,329 మీకు ఆకలిగా ఉండి ఉంటుంది. తిందాం రండి. 156 00:11:01,413 --> 00:11:04,666 కొర్నీలియస్ జ్ఞాపకంలో మనం చూసిన ఆర్కియాలజిస్ట్ తనే. 157 00:11:04,749 --> 00:11:07,502 -తను మంత్రగతెన్నా? -జ్ఞాపకంలో ఉన్న వ్యక్తిలానే ఉంది, 158 00:11:07,586 --> 00:11:09,796 కానీ అది జరిగి 100 ఏళ్లయింది. 159 00:11:14,301 --> 00:11:16,011 అంతా ఓకేనా? 160 00:11:16,094 --> 00:11:18,722 రండి తిందాం. 161 00:11:18,805 --> 00:11:24,394 నా కూతురు దాహ్లియా కోసం కాస్త ఎక్కువే చేశాను. కానీ తను కాస్త ఆలస్యంగా వస్తుంది. 162 00:11:24,477 --> 00:11:27,647 మీరు, మీ కూతురు చాలా కాలం నుండి ఇక్కడ ఉంటున్నారా? 163 00:11:27,731 --> 00:11:29,357 మెక్సికోలో చాలా కాలం నుండే ఉంటున్నాం. 164 00:11:29,441 --> 00:11:31,443 మొదట్లో మేము దేశమంతా బాగా తిరిగాం, 165 00:11:31,526 --> 00:11:33,737 కానీ చాలా ఏళ్ల నుండి ఈ యూకటాన్ అడవుల్లోనే ఉంటున్నాం. 166 00:11:33,820 --> 00:11:38,283 ఆన్యా, మీ హారం చాలా బాగుంది. ఎక్కడిది అది? 167 00:11:38,366 --> 00:11:40,869 అది చాలా పెద్ద కథలే. 168 00:11:41,578 --> 00:11:43,830 మీ అదృష్టం ఏంటంటే, ఆ పెద్ద కథ చెప్పడానికి నా దగ్గర చాలా సమయమే ఉంది. 169 00:11:43,914 --> 00:11:47,292 ఒకానొకప్పుడు, నేను ఆర్కియాలజీ విద్యార్థిని, 170 00:11:47,375 --> 00:11:50,337 ఆజ్టెక్ కళాఖండాల మీద నాకు ప్రత్యేక ఆసక్తి ఉండేది. 171 00:11:50,420 --> 00:11:55,091 ఆ రోజుల్లో ప్రాచీన నాగరికతలకు సంబంధించిన సమాచారం అంతగా అందుబాటులో ఉండేది కాదు. 172 00:11:55,800 --> 00:11:57,135 ఆ రోజుల్లో అంటే ఎప్పుడు? 173 00:11:57,219 --> 00:11:59,095 చాలా కాలం క్రితం. మధ్యలో అడ్డు తగలవద్దు. 174 00:11:59,179 --> 00:12:01,097 నా క్లాసులో నేనొక్కదాన్నే అమ్మాయిని. 175 00:12:01,181 --> 00:12:04,684 నా రీసెర్చ్ కి నిధులు అందించడానికి ఎవరూ ముందుకు రాలేదు, 176 00:12:04,768 --> 00:12:08,230 ఇంతలో ఒకరోజు ఒక మిస్టరీ కలెక్టర్ నాకు పరిచయమయ్యాడు. 177 00:12:08,313 --> 00:12:10,440 అతను కొర్నీలియస్! మా ముత్తాతకి ముత్తాత ఆయన. 178 00:12:10,941 --> 00:12:12,025 ఏంటి? 179 00:12:12,108 --> 00:12:15,278 మీరు కొర్నీలియస్ వాండర్హూవెన్ వంశస్థులా? 180 00:12:15,362 --> 00:12:17,614 హా, కానీ ఆయన అంటే మాకు పరమ అసహ్యం. 181 00:12:17,697 --> 00:12:19,783 ఆ రాక్షసుడి వల్లే మాకు శాపం తగిలింది. 182 00:12:19,866 --> 00:12:23,370 ఇంకా, మీరు తనని ఓ కళాఖండం, అదే పెట్టె దగ్గరికి తీసుకెళ్లారు కదా, దాని వల్ల కూడా. 183 00:12:23,453 --> 00:12:26,206 ట్లాతొవాని డిఫెన్స్? అది మీ దగ్గర ఉందా? 184 00:12:26,289 --> 00:12:28,792 ఆ పెట్టె ఏమైపోయిందా అని చాలా ఏళ్లు కంగారుపడిపోయాను. 185 00:12:28,875 --> 00:12:30,794 దాని గురింవి మీరేమైనా చెప్పగలరా? 186 00:12:32,128 --> 00:12:35,924 నా ఆర్కియాలజీ కెరీర్ ని ఎలాగైనా బూస్ట్ చేసుకోవాలని, కొర్నీలియస్ ని పెట్టె దగ్గరికి 187 00:12:36,007 --> 00:12:38,051 చేరుస్తానని చెప్పాను. 188 00:12:38,677 --> 00:12:41,012 కానీ మెక్సికోకి వెళ్లేటప్పుడు 189 00:12:41,096 --> 00:12:42,931 నేను ఎందుకు అలా చేశానా అని బాధపడ్డా. 190 00:12:43,848 --> 00:12:46,810 ట్లాతొవాని డిఫెన్స్ రక్షణ ఉంటే, 191 00:12:46,893 --> 00:12:49,729 నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. 192 00:12:49,813 --> 00:12:53,483 నా ఆశయాలకు అపజయం అనేదే ఉండదు! 193 00:12:54,067 --> 00:12:58,446 ట్లాతొవాని డిఫెన్స్, గొప్ప గొప్ప నాయకులకు ఓటమి కలగకుండా కాపాడుతుంది. 194 00:12:58,530 --> 00:13:03,702 కానీ కొర్నీలియస్, దేన్ని అయితే నివారించాలని అనుకుంటున్నాడో, అది తనకి ఎదురవ్వడమే న్యాయమని అనిపించింది. 195 00:13:03,785 --> 00:13:06,955 దాన్ని అతను ఉపయోగించకుండా చేయాలని అనిపించింది, కానీ అదెలా చేయాలి? 196 00:13:07,038 --> 00:13:08,915 దాన్ని దక్కించుకోవాలని చాలా కసితో ఉన్నాడు అతను. 197 00:13:08,999 --> 00:13:12,669 అదృష్టవశాత్తూ, పెట్టె యొక్క శక్తి మూడవ ముక్క అయిన కవచ పరికరం ఉంటేనే 198 00:13:12,752 --> 00:13:17,507 పని చేస్తుందని, నా రీసెర్చ్ ద్వారా తెలుసుకున్నాను. 199 00:13:20,427 --> 00:13:22,804 కానీ కొర్నీలియస్ కి ఆ విషయం తెలీదు. 200 00:13:22,888 --> 00:13:25,098 ఫ్యూజ్ పోయినట్టుంది, పెట్టండి! 201 00:13:36,735 --> 00:13:40,238 కొర్నీలియస్ నుండి మాత్రమే కాకుండా, ట్లాతొవాని డిఫెన్స్ శక్తిని తమ స్వార్థానికి వాడుకోవాలని చూసే 202 00:13:40,322 --> 00:13:43,825 వ్యక్తుల నుండి, దాన్ని కాపాడాలని నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను. 203 00:13:43,909 --> 00:13:45,952 అందుకని అడవిలోకి వచ్చేశాను, 204 00:13:46,036 --> 00:13:49,664 అక్కడే నాకు ఈ హారానికి జీవ శక్తి ఉందని తెలిసింది. 205 00:13:49,748 --> 00:13:51,833 అందుకే, నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను. 206 00:13:51,917 --> 00:13:53,585 హారం మీకు అమరత్వాన్ని ఇచ్చిందా? 207 00:13:53,668 --> 00:13:57,339 అది నాకు తెలీదు, కానీ ఇది నాకు ఏ హానీ జరగకుండా చూసుకుంది. 208 00:13:57,422 --> 00:13:59,633 హవర్ గ్లాసును తాకడానికి మనకి కావాల్సింది అదే. 209 00:13:59,716 --> 00:14:03,303 ఆన్యా, మాతో రండి, మనం కలిసి శాపాన్ని అంతం చేయవచ్చు. దయచేసి కాదనకండి. 210 00:14:03,386 --> 00:14:06,932 లేకపోతే, తర్వాత రస్, పాండోరాలు కూడా రాయిలా మారిపోతారు. 211 00:14:07,015 --> 00:14:10,060 రాయా? తప్పకుండా, నేను వచ్చి సాయపడతాను. 212 00:14:10,143 --> 00:14:12,395 కుటుంబాలు విడిపోకూడదు. 213 00:14:12,479 --> 00:14:16,024 మంచి మాట చెప్పారు. థ్యాంక్యూ. మా విమానం అడవి బయటనే పార్క్ చేసి ఉంది. 214 00:14:16,107 --> 00:14:17,943 ఇప్పుడు కాదులే. చీకటి పడిపోయింది కదా. 215 00:14:18,026 --> 00:14:20,946 కాసేపు పడుకోండి, మనం ఉదయం బయలుదేరుదాం. 216 00:14:21,613 --> 00:14:24,115 అంత చీకటేం పడలేదే. సూర్యుడు ఉన్నాడు కదా. 217 00:14:31,456 --> 00:14:34,251 ఈపాటికి దాహ్లియా వచ్చేసి ఉంటుంది. 218 00:14:34,334 --> 00:14:37,337 నేను మిమ్మల్ని రేపు ఉదయం తనకి పరిచయం చేస్తాను. తను మీకు బాగా నచ్చేస్తుంది. 219 00:14:39,172 --> 00:14:41,883 మనం ఏదోకటి చేయాలి. రాత్రంతా ఇక్కడే ఉండాలంటే కష్టం కదా. 220 00:14:41,967 --> 00:14:46,471 చెప్పాలంటే అదోలా ఉంది కానీ, తను ఏమరపాటులో ఉన్నప్పుడు తన హారాన్ని దొంగిలించేద్దామా? 221 00:14:46,555 --> 00:14:48,848 అప్పుడు మనకి, కొర్నీలియస్ కి తేడా ఏముంది! 222 00:14:48,932 --> 00:14:51,393 ఆన్యాకి సమయం కావాలంటే, మనం తనకి ఆ సమయం ఇవ్వాలి. 223 00:15:00,318 --> 00:15:02,487 -ఓయ్! రస్, మేల్కొనే ఉన్నావా? -హా. 224 00:15:02,571 --> 00:15:04,489 నాకు ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. నీకూ వినిపిస్తున్నాయా? 225 00:15:05,699 --> 00:15:07,742 ఆన్యా కానీ, తన కూతురు కానీ అయ్యుంటారు. 226 00:15:07,826 --> 00:15:09,953 ఏం జరుగుతుందో నేను చూడాలి. 227 00:15:11,830 --> 00:15:13,373 ఆగు, నేను కూడా వస్తాను. 228 00:15:24,342 --> 00:15:27,220 రస్, విను. అవిగో మాటలు. 229 00:15:27,304 --> 00:15:29,890 మాట్లాడేది ఆన్యానే. చూశావా? ఇక వెళ్దాం పద. 230 00:15:29,973 --> 00:15:33,018 ఆగు. తను ఎవరితోనో మాట్లాడుతోంది. అదెవరో నాకు తెలియాలి. 231 00:15:33,685 --> 00:15:37,230 బంగారం, నువ్వు ఒంటరిగా ఉంటే నేను చూడలేను. 232 00:15:37,314 --> 00:15:39,900 హా, నాకు అర్థమైంది. 233 00:15:39,983 --> 00:15:42,027 నీకు కొత్తవాళ్లంటే జంకు అని నాకు తెలుసు, 234 00:15:42,110 --> 00:15:44,112 కానీ ఈ పిల్లలు మంచి వాళ్లు. 235 00:15:44,696 --> 00:15:48,325 -ఆ అమ్మాయిని చూస్తే నువ్వే గుర్తొస్తావు. -సారీ. అలర్జీ అబ్బా. 236 00:15:48,408 --> 00:15:50,452 ఇంకాస్త ఉంటే దొరికిపోయి ఉండేవాళ్లం. ఇక వెళ్దాం పద. 237 00:15:52,370 --> 00:15:53,830 నిద్ర పట్టడం లేదా? 238 00:15:54,873 --> 00:15:57,167 అవును. జెట్ ల్యాగ్ వల్ల. 239 00:15:57,250 --> 00:16:01,838 నా గార్డెన్ చూద్దురు కానీ రండి. ఈ రాత్రి వేళ మూన్ ఫ్లవర్స్ అదిరిపోతున్నాయి. 240 00:16:01,922 --> 00:16:03,340 పర్లేదులెండి, మేము వెళ్లి… 241 00:16:03,423 --> 00:16:06,885 రండి, త్వరగానే చూసి వచ్చేయవచ్చు. అలాంటి అద్భుతాన్ని ఇంతకు ముందెన్నడూ మీరు చూసి ఉండరు. 242 00:16:12,974 --> 00:16:16,102 చాలా బాగున్నాయి, కానీ మాకు నిద్ర వచ్చేస్తోంది. 243 00:16:18,605 --> 00:16:19,648 వద్దు! 244 00:16:25,362 --> 00:16:26,488 అయ్య బాబోయ్… 245 00:16:26,571 --> 00:16:28,823 "హాన్సల్ అండ్ గ్రెటెల్" ఉదాహరణని కూడా నీకు చెప్పా కదా? 246 00:16:33,954 --> 00:16:35,038 పిల్లలూ? 247 00:16:36,623 --> 00:16:40,043 పాండోరా? రస్? ఎక్కడ ఉన్నారు? 248 00:16:42,087 --> 00:16:44,673 రస్? పాండోరా? రస్? 249 00:16:49,636 --> 00:16:51,805 ఆన్యా? నువ్వేనా? 250 00:16:51,888 --> 00:16:54,891 నువ్వు ఆన్యా కూతురివి అయ్యుండాలి. దాహ్లియానే, కదా? 251 00:16:54,975 --> 00:16:58,019 హాయ్. నా పేరు స్కై, నా పిల్లల కోసం వెతుకుతున్నాను. 252 00:17:01,648 --> 00:17:04,276 స్కై. నిద్ర పోకుండా ఏం చేస్తున్నారు మీరు? 253 00:17:06,777 --> 00:17:07,821 నా పిల్లలు ఎక్కడ? 254 00:17:07,904 --> 00:17:10,031 వాళ్లు నా మూన్ ఫ్లవర్స్ ని చూడటానికి వెళ్లారు. 255 00:17:10,114 --> 00:17:13,243 త్వరలోనే వచ్చేస్తారులే. ఇక్కడికి జనాలు వస్తే నాకు చాలా హాయిగా ఉంటుంది. 256 00:17:13,325 --> 00:17:15,370 ఆన్యా, ఆటలకు ఇది సమయం కాదు. 257 00:17:15,453 --> 00:17:17,914 నేనేమీ ఆటలు ఆడటం లేదు. 258 00:17:17,997 --> 00:17:21,626 మీ కుటుంబం వల్లే శాపం తగిలి నా జీవితం నాశనమైపోయింది. 259 00:17:21,709 --> 00:17:24,754 కనీసం మాతో కొంత కాలం అయినా ఉండలేరా? 260 00:17:24,838 --> 00:17:28,174 ఆ శాపానికి, రస్, పాండోరాలకి ఏ సంబంధమూ లేదు. 261 00:17:28,257 --> 00:17:30,385 కొర్నీలియస్ చేసిన పని మాకెవరికీ నచ్చలేదు. 262 00:17:30,468 --> 00:17:32,929 మనిద్దరిదీ ఒక పక్షమే. 263 00:17:33,013 --> 00:17:34,598 రస్, విను. అవి అమ్మ మాటలు. 264 00:17:34,681 --> 00:17:36,558 నా పిల్లలు ఎక్కడ ఉన్నారో చెప్పండి! 265 00:17:36,641 --> 00:17:38,435 అమ్మా! ఇక్కడ ఉన్నాం! అమ్మా! 266 00:17:38,518 --> 00:17:42,230 ట్లాతొవాని డిఫెన్స్ నుండి ఈ లోకాన్ని కాపాడటానికి నా జీవితాన్నంతా త్యాగం చేశాను, 267 00:17:42,314 --> 00:17:43,899 దానికి ప్రతిఫలింగా నాకు ఏం దక్కిందో తెలుసా? 268 00:17:43,982 --> 00:17:47,444 నేను, దాహ్లియా ఒక అడవి నుండి ఇంకో అడవికి దొంగచాటుగా పారిపోవలసి వస్తూ ఉండేది, 269 00:17:47,527 --> 00:17:50,447 ఎందుకంటే, జనాలకు నేనంటే భయం. నన్ను మంత్రగత్తె అని అనేవారు. 270 00:17:50,530 --> 00:17:52,657 అలా ఉండగా ఒక రోజు నిద్ర లేచి చూసేసరికి 271 00:17:52,741 --> 00:17:56,202 దాహ్లియా అలా… అలా మారిపోయి ఉండింది. 272 00:17:57,662 --> 00:17:59,497 అందుకు నేను చాలా చింతిస్తున్నాను, ఆన్యా. 273 00:17:59,581 --> 00:18:02,500 ఇలా నా పిల్లలకే జరిగి ఉంటే, నేను ఏమైపోయేదాన్నో నాకే తెలీదు. 274 00:18:02,584 --> 00:18:05,629 ఆ పెట్టెని దొంగిలించడం వల్ల నీ కుటుంబానికి, అలాగే నా కుటుంబానికి 275 00:18:05,712 --> 00:18:07,297 శాపం తగిలింది. 276 00:18:07,380 --> 00:18:09,466 ఆ శాపాన్ని మనం అంతం చేయవచ్చు, అందుకు మనం… 277 00:18:09,549 --> 00:18:13,929 ఇన్ని కష్టాలు అనుభవించాక కూడా నన్ను దొంగ అని అనడానికి మీకెంత ధైర్యం? 278 00:18:17,557 --> 00:18:20,769 -అమ్మా! -కుటుంబమంతా ఒకే చోట ఉండి పండగ చేసుకోండి. 279 00:18:22,520 --> 00:18:24,064 మేము చెప్పకుండా వచ్చినందుకు సారీ. 280 00:18:24,147 --> 00:18:25,565 అయ్యో, నా బంగరు కొండలు, 281 00:18:25,649 --> 00:18:28,026 ఇవన్నీ మీరు అనుభవించాల్సి వస్తున్నందుకు బాధగా ఉంది. 282 00:18:28,109 --> 00:18:30,403 మనం ఏదొక విధంగా బయటపడతాం. ఆ నమ్మకం నాకు ఉంది. 283 00:18:30,487 --> 00:18:31,988 ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యమైన విషయం కాదు. 284 00:18:32,072 --> 00:18:34,950 శాపాన్ని తొలగించాలని మనం చాలా కష్టపడి ఇంత దాకా వచ్చాం, ఇప్పుడు మనం విఫలమవ్వకూడదు. 285 00:18:35,700 --> 00:18:37,244 ఆన్యా! ఆన్యా! 286 00:18:40,747 --> 00:18:43,124 బాబోయ్, వీళ్లు నా గార్డెన్ ని నాశనం చేస్తున్నారు. 287 00:18:43,208 --> 00:18:45,919 నేనేదో వాళ్లని చెరసాలలో బంధించేసినట్టు ఫీల్ అయిపోతున్నారు. 288 00:18:46,002 --> 00:18:47,337 ఇది స్వర్గం. 289 00:18:47,420 --> 00:18:51,049 కొర్నీలియస్ వాండర్హూవెన్ కుటుంబానికి ఇది చాలా ఎక్కువ. 290 00:18:51,841 --> 00:18:53,301 త్వరలోనే వాళ్లు శాంతిస్తారులే, 291 00:18:53,385 --> 00:18:56,179 అప్పుడు మీ ముగ్గురు ప్రాణ స్నేహితులు అయిపోతారు. 292 00:18:56,263 --> 00:18:58,848 అది నాకు తెలుసు అంతే. 293 00:19:04,563 --> 00:19:08,858 అయ్యయ్యో నా ప్లుమేరియాలని పీకొద్దు. 294 00:19:12,904 --> 00:19:17,158 నువ్వు ఇంకొక్క ప్లుమేరియాని పీకితే, అయిపోతావు. 295 00:19:17,242 --> 00:19:19,661 ఆన్యా, దయచేసి మమ్మల్ని బయటపడేయి. 296 00:19:19,744 --> 00:19:24,583 లేదు, కొర్నీలియస్ వాండర్హూవెన్ కుటుంబాన్ని ఊరికే వదిలిపెట్టను. 297 00:19:24,666 --> 00:19:26,084 నాకు న్యాయం కావాలి. 298 00:19:26,167 --> 00:19:28,753 మీరు పెద్ద హీరో అని ఫిల్ అయిపోతున్నారేమో, కానీ మీరు హీరో కాదు. 299 00:19:28,837 --> 00:19:30,755 కొర్నీలియస్ దగ్గరికి ఆ పెట్టె రావడానికి కారణం మీరే, 300 00:19:30,839 --> 00:19:33,258 అది మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు. 301 00:19:33,341 --> 00:19:35,969 నీకేమీ తెలీదు, పాపా. 302 00:19:36,052 --> 00:19:40,140 అప్పుడు నేను కుర్రదాన్ని. ఆ తప్పుకు నేను ఇంకా అనుభవిస్తున్నాను. 303 00:19:40,223 --> 00:19:42,017 కానీ ఇప్పుడు మీరు ఇంకో తప్పు చేస్తున్నారు! 304 00:19:42,100 --> 00:19:44,811 ఆ కాలంలో కొర్నీలియస్ బారి నుండి ఈ ప్రపంచాన్ని కాపాడారు, ఒప్పుకుంటా. 305 00:19:44,895 --> 00:19:45,979 కానీ ఇప్పుడు అతను లేడు. 306 00:19:46,062 --> 00:19:48,857 మేము ఆ పెట్టెని మా నాన్నని కాపాడుకోవడానికి తప్ప ఇక వేరే ఏ పనికీ ఉపయోగించం. 307 00:19:48,940 --> 00:19:51,610 మీ కూతురులాగే, ఆయన కూడా ఏ తప్పూ చేయలేదు. 308 00:19:52,402 --> 00:19:54,821 మీరు మమ్మల్ని ఇక్కడ బంధిస్తే, అప్పుడు మీరు విలనే అవుతారు. 309 00:19:55,363 --> 00:19:58,116 అప్పుడు మీ నుండి ఈ ప్రపంచాన్ని ఎవరు కాపాడతారు? 310 00:20:09,544 --> 00:20:11,838 నన్ను అలా చూడకు. 311 00:20:11,922 --> 00:20:14,507 కొర్నీలియస్ ని శిక్షించాలనే నేను అలా చేశా. 312 00:20:14,591 --> 00:20:17,594 అతని కుటుంబానికి కూడా శాపం తగులుతుందని నాకు తెలీదు. 313 00:20:20,013 --> 00:20:24,059 ఇలా జరుగుతుందని నాకు ముందే తెలిసి ఉంటే, ఈ హారాన్ని నేను నా దగ్గర ఉంచుకొనేదాన్నే కాదు. 314 00:20:24,559 --> 00:20:29,272 నువ్వే లేనప్పుడు ఇంత కాలం నేను బతికి లాభం ఏంటి? 315 00:21:07,227 --> 00:21:08,728 తీసుకో. 316 00:21:09,896 --> 00:21:12,816 మీరు ఇవ్వాల్సిన పని లేదు… మీరు కూడా మాతో రావచ్చు. 317 00:21:12,899 --> 00:21:16,778 నాకు ఇది ఇప్పుడు అక్కర్లేదు. నువ్వు అన్నది నిజమే. 318 00:21:16,861 --> 00:21:20,365 కొర్నీలియస్ కి మరీ ఎక్కువ శక్తి రాకుండా చేయాలనే అనుకున్నా, 319 00:21:20,448 --> 00:21:22,617 కానీ నేనే చెడ్డదానిగా మారిపోయా. 320 00:21:22,701 --> 00:21:25,245 నువ్వు మీ నాన్నని కాపాడాక, 321 00:21:25,328 --> 00:21:28,873 ట్లాతొవాని డిఫెన్స్ ని తప్పనిసరిగా నాశనం చేసేయ్. 322 00:21:28,957 --> 00:21:33,795 ఆ పని మీరన్నా చేయండి లేదా, అది ఎవరికి చెందిందో, వారికైనా ఇచ్చి నాశనం చేయమని అడగండి. 323 00:21:33,879 --> 00:21:35,797 ఆన్యా, థ్యాంక్యూ. 324 00:21:57,193 --> 00:21:58,945 అమావాస్యని మనకి అనుకూలంగా వాడుకుందాం. 325 00:21:59,029 --> 00:22:02,198 మీరిద్దరూ సిద్ధమవ్వమని ఆలెక్స్ కి చెప్పండి. నేను వెళ్లి హవర్ గ్లాసును తీసుకొస్తా. 326 00:22:02,282 --> 00:22:03,491 అలాగే. 327 00:22:08,204 --> 00:22:10,206 నీళ్లు పోసేశా. ఇప్పుడు కానుకలని వేయి. 328 00:22:18,423 --> 00:22:19,424 నాన్నా? 329 00:22:20,467 --> 00:22:21,635 నాన్న ఎక్కడ? 330 00:22:21,718 --> 00:22:24,596 నాన్న ఈపాటికి వచ్చి ఉండాలి. ఏదో జరిగింది. 331 00:23:02,342 --> 00:23:04,344 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్