1 00:00:30,781 --> 00:00:33,158 ఒక ఆట ఆడదామా? 2 00:00:59,184 --> 00:01:02,104 పర్షియన్ పాచిక 3 00:01:07,401 --> 00:01:10,988 వింత మనుషులు పని చేయడం భలే వింతగా ఉంటుంది కదా, అమ్మా? 4 00:01:10,988 --> 00:01:14,032 నువ్వు ప్యాక్స్టన్ మ్యూజియంలో వాలంటీర్ పని చేస్తున్నావా, 5 00:01:14,032 --> 00:01:16,451 లేకపోతే డ్రామా స్కూలుకు వెళ్లి డ్రామా నేర్చుకొని వస్తున్నావా? 6 00:01:16,451 --> 00:01:17,744 హోరస్. 7 00:01:17,744 --> 00:01:20,038 చిన్నపిల్లాడివి, ఏం తెలీదబ్బా నీకు. 8 00:01:20,038 --> 00:01:21,790 ఏదోకరోజు నీకే తెలుస్తుందిలే. 9 00:01:21,790 --> 00:01:23,125 ఇక ఆపుతావా? 10 00:01:23,125 --> 00:01:25,669 ఇవాళ నువ్వు మ్యూజియంలో ఏం వెలగబెట్టావో చెప్పు. 11 00:01:25,669 --> 00:01:28,005 ఒక నిధుల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో పాండోరా సాయపడింది, 12 00:01:28,005 --> 00:01:31,049 ఆ తర్వాత శిల్పాలు ఉన్న గార్డెనులో దాగుడు మూతలు ఆడుకుంది. 13 00:01:32,593 --> 00:01:33,802 ఇది చాలా బాగుంది. 14 00:01:33,802 --> 00:01:38,223 మనం మళ్లీ మామూలు జీవితంలోకి అడుగు పెడుతున్నందుకు ఆనందంగా ఉంది, కనీసం ప్రస్తుతానికైనా. 15 00:01:38,223 --> 00:01:39,516 {\an8}ఇన్ఫెర్టినోస్ చిల్లీ హట్ ఫ్లేవర్ 16 00:01:39,516 --> 00:01:43,020 {\an8}అది తింటే ఆకలి పోతుంది. ఈరాత్రికి మీ నాన్న ఏదో స్పెషల్ వంటకం వండుతాడట. 17 00:01:43,020 --> 00:01:46,023 ఆయనకి ఏం చేస్తున్నాడో ఏమీ తెలీట్లేదు ఈమధ్య, కాబట్టి మనం ఆయనకి సపోర్ట్ చేద్దాం. 18 00:01:46,023 --> 00:01:48,275 - సరేనా? - గుడ్ ఈవినింగ్, బాబులూ. 19 00:01:48,859 --> 00:01:52,613 చెఫ్ అలెగ్జాండర్ వాండర్హూవెన్ వండబోయే స్పెషల్ వంటకం కోసం అందరూ సిద్ధంగా ఉన్నారుగా. 20 00:01:52,613 --> 00:01:55,949 ఇవాళ లేవగానే నాకు ఇది తినాలనిపించింది. 21 00:02:00,037 --> 00:02:01,038 ఏంటి ఇది? 22 00:02:01,038 --> 00:02:03,540 అది కొరమీను, మన కుటుంబ వంటకం ఇది. 23 00:02:03,540 --> 00:02:04,958 మీకు నోరూరిపోయే వంటకం చేస్తాను, ఆగండి. 24 00:02:05,542 --> 00:02:08,920 హా, వాండర్హూవెన్ వాళ్లు ఏం చేసినా అది శాపగ్రస్థమే అవుతుందని నీకెప్పుడైనా అనిపించిందా? 25 00:02:10,005 --> 00:02:14,134 బంగారం, మనం చేపని డీప్ ఫ్రీజరులో పెట్టి, వీకెండ్ కి వండుదామా? 26 00:02:14,134 --> 00:02:16,803 మా అందరికీ చాలా ఆకలిగా ఉంది, 27 00:02:16,803 --> 00:02:19,056 దీన్ని వండటానికి చాలా సమయం పట్టేలా ఉంది. 28 00:02:23,393 --> 00:02:24,561 నాన్నా. 29 00:02:24,561 --> 00:02:26,313 ఈమధ్య తీగ ఏమైనా చెప్పడం కానీ, సంకేతాలివ్వడం కానీ చేసిందా? 30 00:02:26,813 --> 00:02:28,690 అస్పష్టంగా ఏవేవో చెప్పింది, అంతే. కానీ ముఖ్యమైనవేమీ లేవు. 31 00:02:28,690 --> 00:02:30,025 అస్పష్టంగా చెప్పడం అంటే? 32 00:02:30,025 --> 00:02:34,404 బుస్సుమనడం, గుసగుసలాడటం, ఒక్కోసారి నా బుర్ర కూడా సరిగ్గా పని చేయదు. 33 00:02:34,404 --> 00:02:36,073 శూన్యంలో ఉన్నప్పుడు ఎలా ఉండేదో, అలా అన్నమాట. 34 00:02:36,073 --> 00:02:37,616 నేను ఇంకా పరిశోధన చేయాలి, 35 00:02:37,616 --> 00:02:41,912 కానీ నీ ఆత్మ నీ దేహంలో కాకుండా, చాలా రోజులు బయట ఉండింది కదా, ఆ ప్రభావం సుదీర్ఘ కాలం ఉంటుందనుకుంటా. 36 00:02:41,912 --> 00:02:43,956 నువ్వు కనిపెట్టినప్పుడు, నాకు చెప్పు. 37 00:02:43,956 --> 00:02:45,415 మళ్లీ మామూలు స్థితికి చేరుకోవాలని ఆత్రంగా ఉంది. 38 00:02:45,415 --> 00:02:46,750 నువ్వు అలా అనడం భలే గమ్మత్తుగా ఉంది. 39 00:02:46,750 --> 00:02:50,504 ఇందాకే, మామూలు పనులు చేయడం చాలా బాగుందని నేనూ, అమ్మ మాట్లాడుకున్నాం. 40 00:02:50,504 --> 00:02:53,131 నువ్వేదో అడగాలనుకుంటున్నావని అర్థమైంది, పాండోరా. 41 00:02:53,131 --> 00:02:54,216 అడిగేయ్. 42 00:02:54,216 --> 00:02:59,054 "శుక్రవారం రాత్రి మన ఇంట్లో దేవీ గడిపితే, అంత కన్నా మామూలు పని ఇంకేం ఉంటుంది?" అని అనిపిస్తోంది. 43 00:02:59,638 --> 00:03:02,307 మాకు కూడా దేవీ అంటే ఇష్టమే, కానీ ఇప్పుడు మన పరిస్థితి వేరు, 44 00:03:02,307 --> 00:03:05,352 ఎందుకంటే, ఇప్పుడు మన ఇంట్లో శాపగ్రస్థ కళాఖండాలు ఉన్నాయని మనకి తెలుసు కదా. 45 00:03:05,352 --> 00:03:07,229 కళాఖండాలు ఎప్పట్నుంచో ఉన్నాయి. 46 00:03:07,229 --> 00:03:08,939 కానీ అవి శాపగ్రస్థమైనవని అప్పుడు మనకి తెలీదు, అంతే. 47 00:03:08,939 --> 00:03:11,066 ఈ సమాధానాలన్నింటినీ తను ముందే అనుకొని, బాగా సన్నద్దమైంది. 48 00:03:11,066 --> 00:03:12,150 నువ్వు సూపర్, పాన్. 49 00:03:13,068 --> 00:03:15,487 నేను, దేవీ సమ్మర్ కోసం చాలా ప్లాన్స్ వేసుకున్నాం, 50 00:03:15,487 --> 00:03:17,322 కానీ ప్రతిసారి నేను తనకి హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చింది. 51 00:03:17,322 --> 00:03:21,118 కనీసం ఒక్క రాత్రికైనా, మామూలుగా బతకాలని నాకు ఉంది, అంతే. 52 00:03:21,702 --> 00:03:22,703 ప్లీజ్? 53 00:03:27,124 --> 00:03:29,376 సరే, దేవీ రేపు ఇక్కడే పడుకోవచ్చు. 54 00:03:29,376 --> 00:03:35,007 కానీ రహస్య ప్రదేశం లేదన్నట్టే మనం ప్రవర్తించాలి. అది చాలా కీలకం. 55 00:03:35,007 --> 00:03:36,383 ఈ రహస్యం బయటపడకూడదు. 56 00:03:36,383 --> 00:03:38,302 ఇక్కడి కళాఖండాలను దక్కించుకోవడానికి 57 00:03:38,302 --> 00:03:40,679 ఎంతకైనా తెగించే ప్రమాదకరమైన వ్యక్తులు చాలా మందే ఉన్నారు. 58 00:03:40,679 --> 00:03:42,389 నాకు స్పష్టంగా, బాగా అర్థమైంది. 59 00:03:42,389 --> 00:03:45,601 ఆ రాత్రి మీ ఇద్దరూ రహస్య ప్రదేశంలోనే పడుకోవాల్సి ఉంటుంది. సారీ. 60 00:03:45,601 --> 00:03:48,145 మాకేమీ పర్వాలేదు. అక్కడ మేము వందేళ్ళు ఉన్నాం. 61 00:03:48,145 --> 00:03:49,605 ఇంకొక్క రాత్రి ఉండలేమా? 62 00:03:50,105 --> 00:03:53,609 నేను లండన్ కి చెందిన క్యూరేటర్లకు 63 00:03:53,609 --> 00:03:55,068 బ్యాబిలోనియన్ ప్రదర్శనకి నా ప్లాన్స్ వివరిస్తా. 64 00:03:55,068 --> 00:04:00,365 నాతో పాటు గొప్ప ఆర్కియాలజిస్ట్ ఆలెక్స్ వాండర్హూవెన్ కూడా వస్తాడు. 65 00:04:00,365 --> 00:04:01,617 నిజంగానా? 66 00:04:01,617 --> 00:04:04,328 నీ పనితనానికి అభిమానులు చాలా మంది ఉన్నారు. 67 00:04:04,328 --> 00:04:05,913 నీకు సాయపడగలననే అనుకుంటున్నా. 68 00:04:05,913 --> 00:04:08,916 నీకు సాయం అవసరమని కాదు, ఎందుకంటే అసలైన గొప్పదానివి నువ్వే కాబట్టి. 69 00:04:08,916 --> 00:04:10,375 లేదు, నువ్వే. 70 00:04:10,375 --> 00:04:12,211 నువ్వే. 71 00:04:12,211 --> 00:04:15,005 ఇక ఆపండి. ఇది ఆ కొరమీను చేప కన్నా చండాలంగా ఉంది. 72 00:04:16,048 --> 00:04:18,634 ఆప్త మిత్రులతో హాయిగా గడపడానికి కావలసినవన్నీ నా దగ్గర ఉన్నాయి. 73 00:04:18,634 --> 00:04:21,553 ఐస్ క్రీమ్, దెయ్యం సినిమాలు, బోర్డ్ గేమ్స్. 74 00:04:24,014 --> 00:04:25,182 దేవీ! 75 00:04:27,017 --> 00:04:28,560 నువ్వు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 76 00:04:28,560 --> 00:04:30,896 థ్యాంక్స్, పాన్. మేము ఎప్పుడో బయటకి వెళ్లి ఈ మధ్యే వచ్చాం. 77 00:04:30,896 --> 00:04:32,481 మూడు నెలలు లేను ఇక్కడ. 78 00:04:32,481 --> 00:04:33,899 అవును, నాకు తెలుసు. 79 00:04:33,899 --> 00:04:34,983 నిన్ను మిస్ అయ్యా. 80 00:04:34,983 --> 00:04:38,612 నేను కూడా నిన్ను మిస్ అయ్యా, అందుకే చాలాసార్లు నీకు కాల్ చేశా. 81 00:04:38,612 --> 00:04:41,907 కానీ మనం ప్లాన్ చేసుకొన్న ప్రతిసారి, నువ్వు అమ్మతో, అన్నయ్యతో గడపాలి అని 82 00:04:41,907 --> 00:04:43,867 విచిత్రమైన కారణాలు చెప్పి హ్యాండ్ ఇచ్చావు. 83 00:04:43,867 --> 00:04:45,118 క్షమించు. 84 00:04:45,118 --> 00:04:47,287 ఇక్కడ చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. 85 00:04:53,043 --> 00:04:55,045 గ్రీక్ నకుల్ బోన్స్? 86 00:04:55,921 --> 00:04:56,922 ఉన్నాయి. 87 00:04:56,922 --> 00:04:59,258 - నేను లేకుండానే చెక్ చేసేస్తున్నావా? - కంగారుపడకు. 88 00:04:59,258 --> 00:05:02,636 నిన్నరాత్రిలా, మొన్నరాత్రిలా, అంతకుముందు రాత్రిల 89 00:05:02,636 --> 00:05:04,346 అన్నీ ఉన్నాయి. 90 00:05:04,847 --> 00:05:08,475 ఈజిప్షియన్ గదిలో బ్రేస్ లెట్ పోయింది కదా, అందుకని మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. 91 00:05:08,475 --> 00:05:10,602 నేను చూసుకుంటాలే. ఊరికే ఏడవకు. 92 00:05:10,602 --> 00:05:12,020 ఇక తనిఖీ చేసే పని మొదలుపెడదాం. 93 00:05:12,020 --> 00:05:13,564 కుందనపు బొమ్మ? ఉంది. 94 00:05:13,564 --> 00:05:14,982 పర్షియన్ పాచిక? 95 00:05:18,610 --> 00:05:19,736 ఉందా? 96 00:05:19,736 --> 00:05:20,988 లేదు, బాసూ. 97 00:05:20,988 --> 00:05:22,072 నువ్వే చూడు. 98 00:05:23,949 --> 00:05:25,742 పర్షియన్ పాచిక ఏమైపోయింది? 99 00:05:28,203 --> 00:05:29,621 ఆలెక్స్! 100 00:05:29,621 --> 00:05:32,541 ఇంత కాలానికి మా పిస్తా బాబూ ఇక్కడికి మళ్లీ వచ్చాడుగా. 101 00:05:32,541 --> 00:05:36,795 ఈ ఆదర్శ జంటని ప్రత్యక్షంగా చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 102 00:05:36,795 --> 00:05:41,133 ఇవాళ స్కైయే పిస్తా. నేను పిస్తాకి తోడుగా వచ్చిన వ్యక్తిని మాత్రమే. 103 00:05:41,133 --> 00:05:42,342 అది నీ అభిమానం. 104 00:05:42,342 --> 00:05:45,679 లండన్ నుండి వచ్చిన మన మిత్రులు ప్రదర్శన గురించి వినడానికి చాలా ఆరాటంగా ఉన్నారు, స్కై. 105 00:05:45,679 --> 00:05:50,225 సార్గోన్ సింహాసనాన్ని దక్కించుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. 106 00:05:50,976 --> 00:05:52,269 అంతరించిపోయిన సామ్రాజ్యం. బాబిలాన్ 107 00:05:52,269 --> 00:05:53,979 మీరిద్దరూ వెళ్లండి. 108 00:05:53,979 --> 00:05:55,689 నేను ఒక దాన్ని పరిశీలించాలి. 109 00:05:56,231 --> 00:05:57,482 అయ్యాక వచ్చి అన్నీ తెలుసుకుంటా. 110 00:05:57,482 --> 00:05:58,817 పరధ్యానం పట్టకుండా చూసుకో. 111 00:06:05,240 --> 00:06:07,409 ఇక్కడ ఆడుకోవడానికి చాలా ఉన్నాయి కదా, దెవ్స్? 112 00:06:07,993 --> 00:06:08,911 హా. 113 00:06:10,787 --> 00:06:12,164 యుద్ధ వ్యూహం ఆట ఆడుదాం. 114 00:06:12,164 --> 00:06:15,292 మహాగ్రంథమంత పెద్ద రూల్స్ బుక్ ఉంటుంది, ఆ ఆటేనా? 115 00:06:15,292 --> 00:06:17,669 అవును! రూల్స్ ని వివరించడానికి ఒక గంట పడుతుంది, 116 00:06:17,669 --> 00:06:18,754 ఆ తర్వాత కత్తిలా ఉంటుంది. 117 00:06:21,798 --> 00:06:22,966 మాకు వద్దులే బాబూ. 118 00:06:22,966 --> 00:06:24,051 ఏ ఆట ఆడాలో నువ్వు ఎంచుకోరాదూ? 119 00:06:25,093 --> 00:06:26,178 ఇది ఆడదామా? 120 00:06:27,179 --> 00:06:28,347 {\an8}వావ్! నాకు కూడా ఓకే. 121 00:06:28,347 --> 00:06:30,474 {\an8}మహారాజుగారి ప్రస్థానం అట చాలా బాగుంటుంది. 122 00:06:31,642 --> 00:06:33,060 లోపల పాచికలు లేవు. 123 00:06:33,727 --> 00:06:34,686 {\an8}వింతగా ఉందే. 124 00:06:38,315 --> 00:06:40,943 {\an8}ఇక్కడున్న ఆటల్లో ఒక్కదానిలో కూడా పాచికలు లేవు. 125 00:06:40,943 --> 00:06:43,237 {\an8}నిన్నే నేనూ, నాన్న వీరుడి ఆగమనం ఆట ఆడాం. 126 00:06:43,237 --> 00:06:44,613 {\an8}అప్పుడు పాచిక ఉండింది. 127 00:06:45,322 --> 00:06:46,740 ఒక్క నిమిషం. ఏంటది? 128 00:06:49,326 --> 00:06:51,328 {\an8}దీన్ని నేను చూడటం ఇదే మొదటిసారి. 129 00:06:51,328 --> 00:06:52,871 {\an8}ఏదైతేనేం, మనం ఆడుకోవచ్చు. 130 00:06:52,871 --> 00:06:54,289 {\an8}నిన్ను ఓడిస్తే వచ్చే కిక్కే వేరబ్బా. 131 00:06:54,289 --> 00:06:56,792 లేదు, నిన్నే చిత్తుచిత్తుగా ఓడిస్తా. 132 00:06:56,792 --> 00:06:59,837 {\an8}యుద్ధ వ్యూహం నియమాలకు సంబంధించిన మొదటి సంపుటి తెచ్చేశా. 133 00:07:00,754 --> 00:07:01,964 {\an8}ఆ ఆట ఆడదామంటారా? 134 00:07:02,464 --> 00:07:04,633 {\an8}సర్లే. ఈసారి ఎప్పుడైనా ఆడదాం దీన్ని. 135 00:07:10,764 --> 00:07:12,516 వావ్, ఇది సూపర్ గా ఉంది. 136 00:07:12,516 --> 00:07:13,600 ఒక్క నిమిషం ఆగు. 137 00:07:17,938 --> 00:07:20,482 ఒక ఆట ఆడదామా? 138 00:07:21,108 --> 00:07:22,109 ఎవరది? 139 00:07:22,109 --> 00:07:23,485 ఏం జరుగుతోంది? 140 00:07:29,867 --> 00:07:32,953 మీరు ఇప్పుడు మాంటికోర్ పంచాయితీలో ఉన్నారు. 141 00:07:33,537 --> 00:07:35,330 పంచాయితీ ఏంటి? మాంటికోర్ ఎవరు? 142 00:07:36,290 --> 00:07:39,459 మాంటికోర్ అంటే ఒక ప్రాచీన కాలపు జీవి, పర్షియాకి చెందినది అన్నమాట. 143 00:07:41,336 --> 00:07:43,547 రస్, నాకు సాయం చేద్దువు రా! 144 00:07:44,131 --> 00:07:45,132 దేవీ, నువ్వు ఇక్కడే ఉండు. 145 00:07:46,633 --> 00:07:48,635 ఆ పాచిక శాపగ్రస్థ కళాఖండం కదా? 146 00:07:48,635 --> 00:07:50,637 దాన్ని వదిలేయ్. నేను తలుపు తెరవలేకపోతున్నాను. 147 00:07:50,637 --> 00:07:53,682 ఆట కొనసాగుతున్నప్పుడు మధ్యలో వెళ్లిపోవడం సాధ్యపడదు. 148 00:07:53,682 --> 00:07:57,936 ఇవి నియమాలు, నియమాలను మార్చడం కుదరదు. 149 00:07:57,936 --> 00:08:00,981 పాన్? నాకు కొంచెం భయంగా ఉంది. 150 00:08:05,402 --> 00:08:07,029 దీనికే భయపడుతున్నావా? 151 00:08:07,029 --> 00:08:08,572 ముందుంది ముసళ్ళ పండగ. 152 00:08:08,572 --> 00:08:10,449 పాండోరా, ఏం చేస్తున్నావు? 153 00:08:11,450 --> 00:08:12,534 ఇది నీకు సర్ప్రైజ్, దేవీ! 154 00:08:12,534 --> 00:08:16,330 ఈ రాత్రికి అన్నీ వాస్తవంగా జరుగుతున్నట్టే అనిపించేలా ప్లాన్ చేశా. 155 00:08:16,330 --> 00:08:18,832 ఇదంతా నాకోసం చేశావా? 156 00:08:18,832 --> 00:08:22,252 అవును. ఈ సమ్మరులో రస్, తన గేమింగ్ స్కిల్స్ ని బాగా మెరుగుపరుచుకున్నాడు. 157 00:08:22,252 --> 00:08:25,589 వర్చువల్ రియాలిటీ, హోలోగ్రామ్లు మొదలైనటువంటి టెక్నికల్ విషయాల్లో రాటు దేలాడు. 158 00:08:26,298 --> 00:08:27,633 అవును కదా, రస్? 159 00:08:28,425 --> 00:08:29,468 అవును. 160 00:08:29,968 --> 00:08:32,095 వావ్, ఇది సూపర్ గా ఉంది. 161 00:08:32,095 --> 00:08:35,599 అవును. నీకు ఇక్కడ కనిపించేదంతా, రస్ తన ఊహా ప్రపంచంలో నుండి సృష్టించినదే. 162 00:08:35,599 --> 00:08:38,434 అదిరిపోయేలా గడుపుదాం, సిద్ధంగా ఉండు. 163 00:08:39,227 --> 00:08:40,645 సరే. ఆటని ఎలా ప్రారంభించాలి? 164 00:08:40,645 --> 00:08:42,356 మొదట మనం పాచికని... 165 00:08:42,356 --> 00:08:43,649 నిశ్శబ్దం! 166 00:08:43,649 --> 00:08:45,609 నా శాసనాలను వినండి. 167 00:08:45,609 --> 00:08:47,986 ఆహారం తక్కువ ఉంది, జనాభా ఎక్కువ ఉంది. 168 00:08:47,986 --> 00:08:52,032 ఈ పంటకోత కాలంలో పోటీ పడటానికి ఎంపిక చేయబడిన గ్రామస్థులు మీరే. 169 00:08:52,032 --> 00:08:53,158 పంటకోత కాలమా? 170 00:08:53,742 --> 00:08:55,786 నేను ఆ కాలానికి తగ్గట్టుగా ఆటని డిజైన్ చేశా. 171 00:08:55,786 --> 00:08:57,621 ఆ కాలం అంటే, మొదటి పర్షియన్ సామ్రాజ్యం అన్నమాట. 172 00:08:58,205 --> 00:08:59,039 సరే. 173 00:08:59,039 --> 00:09:01,917 ప్రతి ఆటగాడు వంతులవారీగా పాచికని వేయాలి, 174 00:09:01,917 --> 00:09:05,003 వాళ్లకి పడిన సంఖ్యను బట్టి, వాళ్లు ముందుకు కదలాలి. 175 00:09:05,003 --> 00:09:08,590 విత్తనాల సంచులని పొందడానికి ఆటగాళ్లు సవాళ్లను పూర్తి చేయాలి. 176 00:09:09,299 --> 00:09:13,345 విత్తనాల సంచులా? సూపర్! ఖచ్చితత్వం అంటే ఇది! 177 00:09:13,929 --> 00:09:15,931 పది విత్తనాల సంచులని సంపాదించాక, 178 00:09:15,931 --> 00:09:17,766 నా ఆవాసానికి రావచ్చు. 179 00:09:18,475 --> 00:09:23,188 అక్కడ, నేను మీకు చివరి పరీక్ష పెడతాను. 180 00:09:23,772 --> 00:09:26,650 నన్ను ఓడిస్తే, గెలుపు మీదే. 181 00:09:26,650 --> 00:09:32,114 ఓడిపోయిన వారికి ఏం గతి పట్టాలో విజేత నిర్ణయిస్తారు. 182 00:09:32,114 --> 00:09:33,782 ప్రొజెక్టర్లతోనే ఆ మ్యాజిక్ చేశా. 183 00:09:36,243 --> 00:09:38,620 "ఏం గతి పట్టాలో విజేత నిర్ణయిస్తారా"? అంటే ఏంటి? 184 00:09:38,620 --> 00:09:41,456 నా అనుభవపూర్వకంగా చెప్పాలంటే, అది మంచి విషయం కాదు. 185 00:09:42,040 --> 00:09:43,625 నేను ఇప్పుడే రీసెర్చ్ చేసి వస్తా. 186 00:09:43,625 --> 00:09:45,419 నువ్వు పిల్లల మీద ఓ కన్నేసి ఉంచు. 187 00:09:56,305 --> 00:09:57,598 మొదట నేనే వేయాలనుకుంటా. 188 00:10:26,001 --> 00:10:27,878 ఇప్పుడు ఏం చేయాలి? 189 00:10:31,590 --> 00:10:34,885 ఇదిగో నీ మొదటి విత్తనాల సంచి. 190 00:10:34,885 --> 00:10:37,346 ఒక విత్తనాల సంచి సంపాదించేశా, ఇంకా తొమ్మిదింటిని సంపాదించాలి. 191 00:10:37,346 --> 00:10:39,389 ఏంటి? అప్పుడే ఒక సంచిని సంపాదించేశావా? 192 00:10:39,389 --> 00:10:41,141 నువ్వు ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు? 193 00:10:41,141 --> 00:10:42,434 ఆటని డిజైన్ చేసింది నువ్వే కదా. 194 00:10:42,935 --> 00:10:46,396 మొదటి ప్రయత్నంలోనే ఇద్దరూ ఇరగదీసేస్తున్నారు కదా, అందుకే ఆశ్చర్యపోతున్నాను. 195 00:10:47,397 --> 00:10:48,232 వారెవ్వా! 196 00:10:48,232 --> 00:10:50,067 ఇప్పటికి నా వంతు వచ్చింది. 197 00:10:57,616 --> 00:10:59,076 బహుశా, ఈ ఆట అంత నష్టం కలిగించేది కాదేమో. 198 00:11:00,953 --> 00:11:02,371 ఆ మాట ఆవేశపడి అనేసినట్టున్నావు. 199 00:11:02,371 --> 00:11:05,541 నీ బుర్రకు పదును పట్టే సమయం వచ్చేసింది. 200 00:11:05,541 --> 00:11:06,792 నేను రెడీ. 201 00:11:07,626 --> 00:11:11,088 సరైన పెట్టెని ఎంచుకుంటే, ఒక విత్తనాల సంచి నీ వశం అవుతుంది. 202 00:11:11,088 --> 00:11:12,673 సరి కాని దాన్ని ఎంచుకుంటే, 203 00:11:12,673 --> 00:11:14,716 మూల్యం చెల్లించక తప్పదు. 204 00:11:15,300 --> 00:11:21,682 నా పొడుపు కథలోనే ఆధారం ఉంది: "సూర్యాస్తమయాన్ని నమ్ముకో, సూర్యోదయాన్ని నమ్ముకుంటే నాశనమైపోతావు." 205 00:11:23,600 --> 00:11:25,686 సూర్యాస్తమయం, సూర్యుని అస్తమయం. 206 00:11:25,686 --> 00:11:26,854 సూర్యుడు మాయం. 207 00:11:27,479 --> 00:11:30,274 సూర్యుడు వేడిగా ఉంటాడు, లేదా... 208 00:11:31,942 --> 00:11:33,652 ఇప్పుడు మెసేజ్ చేస్తున్నావా? 209 00:11:33,652 --> 00:11:37,197 సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు, పడమర దిక్కున అస్తమిస్తాడు. 210 00:11:37,197 --> 00:11:39,199 "సూర్యాస్తమయాన్ని నమ్ముకో," పడమరం వైపున్న పెట్టె! 211 00:11:39,199 --> 00:11:40,993 - అది! - సరైనదే అది! 212 00:11:41,577 --> 00:11:46,081 పెట్టెని తెరిచి నీ బహుమానాన్ని వశం చేసుకో, ఆపై తర్వాతి గదికి వెళ్లు. 213 00:11:52,212 --> 00:11:53,964 నా మీద నమ్మకం పెంచుకో. 214 00:12:01,305 --> 00:12:03,223 దేవీ ఈ పెట్టెని ఎంచుకొని ఉంటే ఏం జరిగేది? 215 00:12:09,146 --> 00:12:10,856 ఇది నిజమైన పామే. 216 00:12:10,856 --> 00:12:12,608 నా ప్రాణ మిత్రురాలు ఇంకాస్త ఉంటే చనిపోయి ఉండేది. 217 00:12:12,608 --> 00:12:14,526 ఈ ఆట చాలా ప్రమాదకరమైన ఆట రా బాబోయ్! 218 00:12:14,526 --> 00:12:17,196 ఎవరికైనా ఏమైనా అయ్యే ముందు, మనం శాపానికి విరుగుడు కనిపెట్టాలి. 219 00:12:23,785 --> 00:12:25,120 ఆలెక్స్! 220 00:12:25,120 --> 00:12:26,830 నీ కోసం నేను వెతకని చోటంటూ లేదు. 221 00:12:27,915 --> 00:12:28,749 నేను... 222 00:12:30,918 --> 00:12:33,086 మళ్లీ స్పృహ కోల్పోయావు, కదా? 223 00:12:33,086 --> 00:12:35,547 - ఇంటికి వెళ్దాం పద. - ఏంటి? 224 00:12:35,547 --> 00:12:38,967 వద్దు. ఇది నీకు చాల ముఖ్యమైన రాత్రి. నేను లండన్ నుండి వచ్చిన క్యురేటర్లను కలిసి... 225 00:12:39,551 --> 00:12:40,844 మనం వచ్చి ఒక గంట అయింది. 226 00:12:40,844 --> 00:12:42,221 సమావేశం ముగిసింది. 227 00:12:42,221 --> 00:12:43,138 వాళ్లు వెళ్లిపోయారు. 228 00:12:44,556 --> 00:12:46,558 స్కై, నన్ను క్షమించు. 229 00:12:46,558 --> 00:12:47,935 వదిలేయిలే. 230 00:12:51,688 --> 00:12:53,649 అంతరించిపోయిన సామ్రాజ్యం. బాబిలాన్ 231 00:12:55,817 --> 00:12:56,818 పాండోరా. 232 00:12:57,694 --> 00:13:01,240 ఈ రాత్రి మీరు ఆటలు ఆడుకోవడానికి నువ్వు శాపగ్రస్థ కళాఖండాన్ని తీసుకున్నావా? 233 00:13:01,240 --> 00:13:03,200 నేను తీసుకోలేదు. అది అక్కడే ఉండింది. 234 00:13:03,200 --> 00:13:05,077 నువ్వు తీయకపోతే, ఇంకెవరు తీసి ఉంటారు? 235 00:13:06,119 --> 00:13:07,120 ఆగు, కదలకు. 236 00:13:10,499 --> 00:13:11,667 బాబోయ్, భయంకరంగా ఉంది 237 00:13:11,667 --> 00:13:13,085 దీన్ని ఇంతకు ముందు గమనించలేదే. 238 00:13:14,044 --> 00:13:15,170 దీన్ని జడలు నాకు భలే నచ్చాయి. 239 00:13:22,719 --> 00:13:24,012 చచ్చానురా బాబోయ్. 240 00:13:24,012 --> 00:13:27,266 నువ్వు మాంటికోర్ గుర్తును వేశావు. 241 00:13:27,266 --> 00:13:30,644 ఈ సవాలును నువ్వు విజయవంతంగా పూర్తి చేస్తే, 242 00:13:30,644 --> 00:13:34,731 నీకు అయిదు విత్తనాల సంచులు అందుతాయి. 243 00:13:34,731 --> 00:13:36,400 విఫలమైతే, 244 00:13:36,400 --> 00:13:40,028 నీ భవితవ్యాన్ని తేల్చాల్సి ఉంటుంది. 245 00:13:45,617 --> 00:13:50,497 కరువు కాటకాల సమయంలో కూడా రాజే తొలి బువ్వ తింటాడు. 246 00:13:50,497 --> 00:13:55,627 కొమ్మ వెనుక నిలబడి, ఆ బొమ్మ నోట్లోకి ఒక అత్తి పండును విసురు. 247 00:13:55,627 --> 00:13:58,297 నీకు ఒక అవకాశమే ఉంటుంది. 248 00:13:58,881 --> 00:14:02,176 ఇది కూడా సంతల్లో పెట్టే ఆట లాంటిదే, ఫిజిక్స్ ని ఫాలో అయిపోయి విసిరితే సరి. 249 00:14:06,555 --> 00:14:08,724 నువ్వు విఫలమయ్యావు! 250 00:14:09,224 --> 00:14:11,602 ఇక నీ భవితవ్యం తేలే దాకా నువ్వు ఆగాల్సిందే! 251 00:14:15,856 --> 00:14:16,732 రస్! 252 00:14:17,232 --> 00:14:18,358 ఎవరి పని అది? 253 00:14:18,358 --> 00:14:21,612 మీ అమ్మానాన్నలు ఇంట్లో లేరు కదా. రస్ కూడా ఇంత గొప్పగా డిజైన్ చేయడానికి అవకాశమే లేదు. 254 00:14:21,612 --> 00:14:24,031 ఏం జరుగుతోంది? నిజం చెప్పు. 255 00:14:24,031 --> 00:14:26,491 అతని భవితవ్యం ఏంటి అనేది విజేత తేలుస్తారు. 256 00:14:26,491 --> 00:14:28,243 ఇప్పుడు ఇద్దరు ఆటగాళ్లే మిగిలారు. 257 00:14:28,243 --> 00:14:31,788 ఒక విజేత ఎంపిక అయ్యేదాకా ఆట కొనసాగుతూనే ఉంటుంది. 258 00:14:31,788 --> 00:14:35,918 ఇవి నియమాలు, నియమాలను మార్చడం కుదరదు. 259 00:14:35,918 --> 00:14:38,170 పాండోరా, ఈ ఆట ఆడాలని నాకు లేదు. 260 00:14:38,170 --> 00:14:39,671 దయచేసి ఆపేద్దామా? 261 00:14:39,671 --> 00:14:44,009 నా సవాలు పూర్తి అయ్యేదాకా ఆట పూర్తి కానట్టే. 262 00:14:44,593 --> 00:14:46,720 మనం ఆపలేం అనుకుంటా. 263 00:14:46,720 --> 00:14:49,431 ఆట కొనసాగుతున్నప్పుడు మధ్యలో వెళ్లిపోవడం సాధ్యపడదు! 264 00:14:49,431 --> 00:14:53,060 ఆకాశం నుండి ఎవరో కోపంతో, కేకలు పెడుతూ చెప్తున్న మాటలను మనం వినాలనుకుంటా. 265 00:14:53,060 --> 00:14:54,895 సరే, నువ్వు ఎలా అంటే అలా. 266 00:14:54,895 --> 00:14:56,772 అయితే నేను వెళ్లి ఈ అత్తి పండు ఆట సంగతి చూస్తా. 267 00:14:57,856 --> 00:14:58,815 నేను ఇప్పుడే వస్తా. 268 00:14:58,815 --> 00:15:02,027 నేను టాయిలెట్ వెళ్లొస్తా. 269 00:15:05,072 --> 00:15:07,199 రస్ కి ఏమైంది? 270 00:15:07,199 --> 00:15:09,034 ఏమో. ఎవరో లాక్కొని వెళ్లిపోయినట్టు కనిపించింది. 271 00:15:09,034 --> 00:15:12,913 మీరు ప్రచీన పర్షియాకి చెందిన ఒక శాపగ్రస్థ ఆటని ఆడుతున్నారు, అందుకే ఇదంతా జరుగుతోంది. 272 00:15:12,913 --> 00:15:14,498 ఇది చాలా ప్రమాదకరమైన ఆట. 273 00:15:14,498 --> 00:15:16,542 కానీ రస్ బాగానే ఉన్నాడా? అతడిని నేను కాపాడగలనా? 274 00:15:16,542 --> 00:15:21,046 ఇక్కడున్న దాని ప్రకారం, నువ్వు మాంటికోర్ ఆటలో గెలిస్తే, అతని భవితవ్యాన్ని నిర్ణయించగలవట. 275 00:15:21,046 --> 00:15:22,464 ఎంత తేలీకో. 276 00:15:23,048 --> 00:15:26,885 "ఈ పాచిక, సుమారుగా క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలో ఒక పర్షియన్ గ్రామంలో తయారైంది. 277 00:15:28,095 --> 00:15:29,137 పురాణ గాథ ప్రకారం, 278 00:15:29,137 --> 00:15:32,683 ఆ గ్రామంలో ప్రతి ఏడూ పంటలు సమృద్ధిగా పండేవి. 279 00:15:33,183 --> 00:15:36,687 కానీ ఆ పల్లె జనాభా పెరిగే కొద్దీ, ఆహారం సరిపోయేది కాదు. 280 00:15:37,479 --> 00:15:39,857 కొరత వల్ల గ్రామస్థుల మధ్య గొడవలు మొదలయ్యాయి. 281 00:15:39,857 --> 00:15:42,234 సలహా కోసం వాళ్లు మాంటికోర్ దగ్గరికి వెళ్లారు. 282 00:15:42,234 --> 00:15:45,279 చిన్న సమస్యలనైనా, పెద్ద సమస్యలనైనా మాంటికోర్ పొడుపుకథలు 283 00:15:45,279 --> 00:15:46,613 మాయం చేసేస్తాయని పేరు ఉండేది. 284 00:15:46,613 --> 00:15:49,324 గ్రామస్థుల జనాభాని నియంత్రించడానికి మాంటికోర్ ఒక ఆటని డిజైన్ చేసి, 285 00:15:49,324 --> 00:15:52,494 దాని కోసం 12 వైపులు ఉండే ఒక పాచికని తయారు చేస్తుంది. 286 00:15:53,036 --> 00:15:55,289 ఓడిపోయిన వ్యక్తి భవితవ్యాన్ని విజేత నిర్ణయిస్తాడు. 287 00:15:55,789 --> 00:15:59,877 ఎంపిక చేయబడిన వారు ఇక తినలేరు." 288 00:16:00,377 --> 00:16:03,088 వాళ్లు నిజంగానే తమ నోర్లని కోల్పోయారా? 289 00:16:03,088 --> 00:16:06,592 మేము ఈ ఆటను గెలిచామంటే, మాలో ఒకరి నోరు కూడా మూసుకుపోతుంది. 290 00:16:06,592 --> 00:16:08,552 మనం ఈ శాపానికి విరుగుడు కనిపెట్టాలి. 291 00:16:08,552 --> 00:16:09,636 నేను కనిపెట్టేశా! 292 00:16:13,265 --> 00:16:15,350 మనం కొమ్మ వెనుక నిలబడాలని మాంటికోర్ చెప్పింది. 293 00:16:15,350 --> 00:16:16,935 మనం కొమ్మని జరపకూడదని అది చెప్పలేదు కదా. 294 00:16:21,565 --> 00:16:25,110 - ఇదిగో నీ అయిదు విత్తనాల సంచులు. - సరే. 295 00:16:25,110 --> 00:16:27,237 ఇక్కడేం జరుగుతోందో చెప్పు ముందు. 296 00:16:27,237 --> 00:16:31,533 దేవీ, నీకు అంతా చెప్పేయాలనే నాకూ ఉంది, కానీ అంత కన్నా ముందు మనం ఈ ఆటని ముగించాలి. 297 00:16:31,533 --> 00:16:33,160 దయచేసి నాకు సహకరించు. 298 00:16:33,160 --> 00:16:35,454 సరే. నీకు ఆటలు ఆడాలనుందా? అలాగే ఆడదాం మరి. 299 00:16:35,454 --> 00:16:38,957 నేనే గెలుస్తాను చూసుకో, ఎందుకంటే నీకంటే నేనే మెరుగైన దాన్ని కనుక. అది స్నేహం విషయంలో అయినా సరే. 300 00:16:40,000 --> 00:16:41,460 ఇప్పుడు నేనేం చేయాలి? 301 00:16:41,460 --> 00:16:45,255 ప్రస్తుతానికి, నీ నేస్తానికి ఏం కాకుండా చూడాలంటే, నువ్వు ఆడటం కొనసాగించాలి. 302 00:16:45,255 --> 00:16:47,007 అవసరమైతే సాయం చేయడానికి, నేను పక్కనే ఉంటా. 303 00:16:47,007 --> 00:16:49,593 నేను ఈ శాపానికి విరుగుడు ఏంటి అనే దాని గురించి 304 00:16:49,593 --> 00:16:51,220 మరింత సమాచారం వెతికే పని చేస్తాను. 305 00:17:04,733 --> 00:17:07,569 ఆట కొనసాగుతున్నప్పుడు మధ్యలో రావడం సాధ్యపడదు. 306 00:17:09,946 --> 00:17:11,240 ఆలెక్స్! 307 00:17:11,240 --> 00:17:14,535 ఆట కొనసాగుతున్నప్పుడు మధ్యలో రావడం సాధ్యపడదు. 308 00:17:14,535 --> 00:17:16,453 ఇవి నియమాలు, 309 00:17:16,453 --> 00:17:18,914 నియమాలను మార్చడం కుదరదు. 310 00:17:18,914 --> 00:17:20,832 అయ్యయ్యో. పిల్లలు. 311 00:17:45,524 --> 00:17:48,318 మీరిద్దరూ చెరో పది విత్తనాల సంచులను సంపాదించారు. 312 00:17:48,318 --> 00:17:52,030 మీ చివరి పరీక్షకి సంసిద్ధం అవ్వండి. 313 00:17:52,739 --> 00:17:56,118 చూస్తుంటే, ఆ స్వరం ఆ తలుపు వెనుక నుండి వస్తున్నట్టుంది. 314 00:18:02,374 --> 00:18:03,959 ఏమైంది? ఏం కనిపించింది నీకు? 315 00:18:03,959 --> 00:18:05,836 సరే, విషయం చెప్పేస్తున్నా. 316 00:18:05,836 --> 00:18:06,920 ఇది మేము ప్లాన్ చేసిన ఆట కాదు. 317 00:18:06,920 --> 00:18:08,213 నా కుటుంబానికి శాపముంది. 318 00:18:08,213 --> 00:18:10,048 ఇది నాకు ముందే చెప్పి ఉండవచ్చు కదా? 319 00:18:10,048 --> 00:18:12,676 ఎందుకంటే, నా కుటుంబానికి ఉన్న పిచ్చి శాపాన్ని 320 00:18:12,676 --> 00:18:14,303 ఎవరికీ చెప్పకుండా దాచాలని చూస్తున్నా కాబట్టి. 321 00:18:14,303 --> 00:18:18,098 కానీ ఈ శాపాలకు విరుగుడు కనిపెట్టడం నా జీవితంలో ముఖ్యమైన భాగం అయిపోయింది, నీలాగానే. 322 00:18:18,098 --> 00:18:20,225 ఇంకా చెప్పాలంటే, 323 00:18:20,225 --> 00:18:22,311 చెప్తే నువ్వు నమ్మవేమో అనుకున్నా. 324 00:18:22,311 --> 00:18:24,521 నువ్వు చెప్పేది నమ్మాలో లేదో తెలీట్లేదు. 325 00:18:24,521 --> 00:18:26,190 అసలేం నమ్మాలో కూడా నాకు తెలీట్లేదు. 326 00:18:26,190 --> 00:18:29,276 లోనికి వచ్చి, మీ భవిష్యత్తు ఏమవ్వాలో తేల్చుకోండి! 327 00:18:47,711 --> 00:18:50,214 ఇక వెనుదిరిగే అవకాశమే లేదు. 328 00:18:50,214 --> 00:18:53,342 మీ తుది సవాలు చాలా తేలికైనది. 329 00:18:53,342 --> 00:18:57,054 ఈ చిక్కుముడి మధ్యలోకి ఎవరైతే ముందుగా చేరుకుంటారో, వారే విజేత, 330 00:18:57,054 --> 00:19:02,059 ఇతరుల భవితవ్యం వారి చేతుల్లోనే ఉంటుంది. 331 00:19:02,059 --> 00:19:05,229 కుదరదు! ఇక నీ చెత్త ఆట ఆడాలని మాకు లేదు! 332 00:19:05,229 --> 00:19:07,856 అవును! ప్రాణ మిత్రులం మేము, మాకు ఎవరు గెలిచినా ఒకటే. 333 00:19:10,817 --> 00:19:13,237 హేయ్. నేల మాయమైపోతోంది. 334 00:19:13,237 --> 00:19:14,905 మన చేత బలవంతంగా ఆడిస్తోంది ఇది. 335 00:19:29,545 --> 00:19:30,963 భయపడకు, దేవీ. నేను వస్తున్నా. 336 00:19:42,724 --> 00:19:44,268 దేవీ? దేవీ, ఎక్కడ ఉన్నావు? 337 00:19:52,734 --> 00:19:53,819 రస్! 338 00:20:06,415 --> 00:20:07,833 నేను పట్టేసుకున్నాలే. 339 00:20:09,918 --> 00:20:12,129 దేవీ! నువ్వు నా హీరోవి. 340 00:20:12,838 --> 00:20:14,131 అయ్యయ్యో! 341 00:20:15,299 --> 00:20:16,884 నువ్వు విఫలం అయ్యావు! 342 00:20:26,018 --> 00:20:28,395 నువ్వు విజేతగా నిలిచావు. 343 00:20:28,395 --> 00:20:32,691 జీవితాంతం ఎవరికి ఇక ఆహారం దక్కకూడదో నువ్వు ఎంచుకోవాలి. 344 00:20:32,691 --> 00:20:33,775 ఇద్దరిలో నేనెవరినీ ఎంచుకోను. 345 00:20:33,775 --> 00:20:36,695 నా సోదరుని నోరు కానీ, నా ప్రాణ స్నేహితురాలి నోరు కానీ శాశ్వతంగా మూతపడిపోకూడదు. 346 00:20:37,279 --> 00:20:40,866 ఇవి నియమాలు, నియమాలను మార్చడం కుదరదు. 347 00:20:40,866 --> 00:20:43,410 విషయాలను తొలగించడం ద్వారా సమస్యలను పరిష్కరించకూడదు. 348 00:20:43,410 --> 00:20:45,162 విషయాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ పోవాలి. 349 00:20:45,162 --> 00:20:46,663 దేవీ, నేనూ ఎప్పుడూ అలాగే చేస్తాం. 350 00:20:46,663 --> 00:20:48,790 నువ్వు తప్పనిసరిగా ఎంచుకోవాల్సిందే! 351 00:20:52,753 --> 00:20:54,129 అయితే నిన్నే ఎంచుకుంటున్నాను! 352 00:20:54,755 --> 00:20:56,882 నీ నోరే శాశ్వతంగా ఆహారానికి దూరం కావాలి. 353 00:20:57,382 --> 00:20:58,383 నా నోరా? 354 00:20:58,967 --> 00:21:00,886 నువ్వు నన్ను ఎంచుకోలేవు. 355 00:21:01,970 --> 00:21:03,555 ఎవరోకరిని ఎంచుకోవాలని నువ్వే అన్నావు కదా. 356 00:21:04,056 --> 00:21:06,099 కానీ నిన్ను ఎంచుకోలేనని నువ్వు అననే లేదు. 357 00:21:06,099 --> 00:21:10,521 నిర్ణయం తీసుకొనే హక్కు నాకు ఉందని నియమాలు చెప్తున్నాయి, నియమాలను మార్చడం సాధ్యపడదు కదా. 358 00:21:23,367 --> 00:21:24,743 - పిల్లలూ! - మీకేమీ కాలేదు కదా? 359 00:21:25,786 --> 00:21:27,287 హేయ్. మేము బాగానే ఉన్నాం. 360 00:21:27,287 --> 00:21:30,582 మరేం పర్వాలేదు, మిస్టర్ అండ్ మిసెస్ వాండర్హూవెన్. మీ కుటుంబానికి శాపం ఉందని నాకు తెలుసు. 361 00:21:32,668 --> 00:21:34,670 కానీ కంగారుపడకండి, నేను ఎవరికీ చెప్పను. 362 00:21:35,170 --> 00:21:37,422 ఆవేశపడ్డావు, దేవీ. ఆవేశపడిపోయావు. 363 00:21:41,051 --> 00:21:42,594 వచ్చే వీకెండ్ కూడా ఇలాగే గడుపుదామా? 364 00:21:42,594 --> 00:21:45,514 తప్పకుండా, అదేదో మా ఇంట్లో గడుపుదాములే. 365 00:21:51,478 --> 00:21:53,605 నాన్నా, ఇది నిజంగానే చాలా బాగుంది. 366 00:21:53,605 --> 00:21:56,483 నీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది. కొరమీను గుజ్జును, గుడ్డును కలిపి ఆమ్లెట్ గా వేశా. 367 00:21:57,109 --> 00:21:59,319 అనుకోనిది ఏదీ జరగనందుకు ఆనందంగానే ఉంది, 368 00:21:59,319 --> 00:22:02,197 కానీ ఆ పాచిక పైకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. 369 00:22:02,197 --> 00:22:05,576 ఈ రాత్రి నేను ప్రశాంతంగా ఉంటుందని అనుకున్నా కానీ, ఇలా ఉంటుందని అనుకోలేదు. 370 00:22:05,576 --> 00:22:06,994 అలవాటు చేసుకో, బ్రో. 371 00:22:06,994 --> 00:22:10,622 వాండర్హూవెన్ కుటుంబంలో ప్రశాంతత అనే పదానికి చోటు లేదనిపిస్తోంది. 372 00:23:02,299 --> 00:23:04,301 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్