1 00:01:18,558 --> 00:01:21,394 రాజస్తానీ తోలు బొమ్మ 2 00:01:27,108 --> 00:01:29,110 నాన్నా, నేనేం చేశానో చూడు. 3 00:01:29,110 --> 00:01:33,656 ఇది కళాఖండాలను చూసుకొనే రోబోట్ అన్నమాట, ముద్దుగా రా అని పిలవచ్చు దీన్ని. 4 00:01:35,450 --> 00:01:38,661 ఈ "రా"తో మనం కళాఖండాలను తాకకుండానే వాటిని ఒక చోట నుండి ఇంకో చోటికి తరలించవచ్చు. 5 00:01:38,661 --> 00:01:40,955 మళ్లీ ఇంకో శాపగ్రస్థ కళాఖండం యాక్టివేట్ అవ్వకుండా చూసుకోవాలని నా ప్లాన్, 6 00:01:40,955 --> 00:01:43,082 ఆ శాపగ్రస్థ పాచిక ఎంతటి హంగామా చేసిందో గుర్తుందిగా. 7 00:01:43,082 --> 00:01:45,710 తెలివైన పనే, నేను దీన్ని ఉపయోగిస్తున్నా. 8 00:01:47,503 --> 00:01:48,796 దాని వల్ల కూడా పని జరుగుతుంది. 9 00:01:49,672 --> 00:01:50,965 నాన్నా! ఇలా వచ్చి చూడు. 10 00:01:55,887 --> 00:01:57,055 నువ్వు బాగానే ఉన్నావా? 11 00:01:57,055 --> 00:01:58,556 బాగానే ఉన్నా. 12 00:01:59,599 --> 00:02:01,434 లేదులే, ఒకప్పుడు అయితే అలాగే చెప్పేవాడిని. 13 00:02:02,185 --> 00:02:03,519 నాకు కంగారుగా ఉంది. 14 00:02:03,519 --> 00:02:04,771 ముందేమో స్పృహ తప్పి పడిపోవడాలు. 15 00:02:04,771 --> 00:02:06,898 ఇప్పుడేమో, తీగకు, నాకు ఉన్న సంబంధం బలహీనపడుతోంది. 16 00:02:06,898 --> 00:02:09,691 తీగకు, నీకు ఉన్న సంబంధం బలహీనపడుతోందని అన్నావా? 17 00:02:09,691 --> 00:02:12,403 అవును. ఇస్తాంబుల్ నుండి వచ్చినప్పటి నుండి. 18 00:02:12,403 --> 00:02:14,822 నేను నీకొకటి చూపాలి. 19 00:02:16,282 --> 00:02:19,160 దీన్ని ఏదో నమిలినట్టుగా అనిపిస్తోంది. 20 00:02:19,160 --> 00:02:21,538 నాకు కూడా అదే అనిపిస్తోంది. 21 00:02:21,538 --> 00:02:24,290 ఈ తీగని కొరికేయగలిగింది అంటే, 22 00:02:24,958 --> 00:02:26,668 దాని పళ్లు గట్టివి అయ్యుండాలి. 23 00:02:26,668 --> 00:02:29,796 నాకు ఇనుప పళ్లు గల ఒక సముద్రపు దొంగ తెలుసు. 24 00:02:29,796 --> 00:02:31,548 ఇనుప పళ్ల రాడీ. 25 00:02:31,548 --> 00:02:33,675 ఒకసారి అయితే ఫిరంగి మొత్తాన్ని కొరికి పారేశాడు వాడు. 26 00:02:33,675 --> 00:02:34,842 కానీ మంచి వాడు. 27 00:02:44,269 --> 00:02:45,895 ఇది నాకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది, 28 00:02:45,895 --> 00:02:49,607 కానీ లింక్ చాలా బలహీనంగా ఉండటం వల్ల నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాను. 29 00:02:49,607 --> 00:02:51,651 ఇదేదో కుట్రలా ఉంది. 30 00:02:52,360 --> 00:02:54,946 నీకన్నీ కుట్రలు లాగానే అనిపిస్తాయి. 31 00:02:54,946 --> 00:02:56,281 కానీ, ఈ విషయంలో, 32 00:02:56,281 --> 00:02:58,032 నాకు కూడా ఇది కుట్ర కావచ్చనే అనిపిస్తోంది. 33 00:02:58,032 --> 00:03:00,743 కానీ ఇలా ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు? 34 00:03:00,743 --> 00:03:04,873 రహస్య ప్రదేశం మిస్టరీ మరింత జటిలంగా మారింది. 35 00:03:04,873 --> 00:03:07,625 రస్, మనిద్దరం కొర్నీలియస్ జర్నల్స్ లో వెతుకుదాం. 36 00:03:07,625 --> 00:03:08,710 లారీ, స్టాన్లీ, 37 00:03:08,710 --> 00:03:11,045 తీగ ఇంకెక్కడైనా కొరకబడి ఉందేమో చూడండి. 38 00:03:11,045 --> 00:03:13,131 మేము దీనిపై దర్యాప్తు చేస్తాం. 39 00:03:15,592 --> 00:03:18,177 కొర్నీలియస్ కొల్లగొట్టిన వస్తువులపై నేను చాలా రీసెర్చ్ చేశాను, 40 00:03:18,177 --> 00:03:20,847 కానీ తీగని చెక్ చేస్తే సరిపోతుందని నాకు ఒక్కసారి కూడా అనిపించలేదు. 41 00:03:20,847 --> 00:03:23,016 అది మనకి బాగానే సాయపడుతోంది కదా. 42 00:03:23,016 --> 00:03:25,560 ఆ సాయం మనకి అందకూడదని ఎవరైనా ఈ పని చేస్తుంటే? 43 00:03:25,560 --> 00:03:28,438 ఇక్కడ ఒక శాపం ఉందేమో, దానికి మనం విరుగుడు కనిపెట్టడం ఒకరికి ఇష్టం లేదేమో. 44 00:03:30,899 --> 00:03:32,483 నేను వెళ్లి లారీ, స్టాన్లీలని చూసొస్తా. 45 00:03:48,416 --> 00:03:49,417 రా? 46 00:04:07,477 --> 00:04:08,895 రిమోట్ ఎక్కడ ఉంది? 47 00:04:12,774 --> 00:04:15,151 నాన్నా! లారీ? 48 00:04:15,151 --> 00:04:16,944 స్టాన్లీ? ఎవరైనా నన్ను కాపాడండి! 49 00:04:18,987 --> 00:04:20,532 హేయ్! ఆగు. 50 00:04:28,581 --> 00:04:30,375 రస్, నువ్వు బాగానే ఉన్నావా? 51 00:04:31,501 --> 00:04:33,461 ఏమీ మాట్లాడవే? 52 00:04:37,674 --> 00:04:38,967 మాట్లాడే పరిస్థితిలో ఉన్నట్టు లేడు. 53 00:04:43,596 --> 00:04:45,682 హేయ్, నా కొడుకుని వదిలేయ్. 54 00:04:53,648 --> 00:04:55,108 ఒక్క నిమిషం అలా పక్కకి వెళ్లానో లేదో. 55 00:04:55,692 --> 00:04:56,818 అసలు ఇదెలా జరిగింది? 56 00:04:56,818 --> 00:05:00,029 హోరస్ ని ఒక శాపగ్రస్థ తోలుబొమ్మ తగులుకున్నట్టుంది. 57 00:05:00,029 --> 00:05:02,240 ఇప్పుడు మనోడు ఆ తొలుబొమ్మకే తోలుబొమ్మ అయిపోయాడు. 58 00:05:04,492 --> 00:05:07,120 - ఆలెక్స్, చూసుకో! - ఓరి... 59 00:05:13,585 --> 00:05:15,336 అంతరించిపోయిన సామ్రాజ్యం, బాబిలాన్ 60 00:05:15,336 --> 00:05:17,797 పిస్తా క్యురేటర్ వాండర్హూవెన్, ఏంటి సంగతులు? 61 00:05:17,797 --> 00:05:19,090 ఈరోజు పని అవ్వగొట్టేశా. 62 00:05:19,090 --> 00:05:23,511 {\an8}"పిస్తా క్యురేటర్ వాండర్హూవెన్"? పేరు బాగుంది. 63 00:05:23,511 --> 00:05:26,389 {\an8}దాన్ని నా విజిటింగ్ కార్డులో పెడితే బాగుంటుంది. 64 00:05:27,640 --> 00:05:29,726 {\an8}నా చిన్నారి గైడ్ పాప పని ఎలా జరిగింది ఈరోజు? 65 00:05:29,726 --> 00:05:32,729 {\an8}సూపర్ గా జరిగింది. రోజంతా స్టోరేజ్ గదిలోనే గడిపా. 66 00:05:32,729 --> 00:05:35,773 {\an8}అది కూడా మన ఇంట్లో ఉండే రహస్య ప్రదేశంలానే ఉంది, కాకపోతే అక్కడ శాపాలేవీ లేవు, అంతే. 67 00:05:35,773 --> 00:05:38,651 {\an8}లోపల అదిరిపోయేటివి ఉన్నాయి, భయంకరమైనవి కూడా ఉన్నాయి. 68 00:05:38,651 --> 00:05:42,071 ఈ కర్రని కూడా అక్కడికి తీసుకెళ్లి కాస్త నాకు సాయపడు. 69 00:05:42,071 --> 00:05:43,990 {\an8}ప్రదర్శించే చోట అస్సలు ఖాళీయే లేదు. 70 00:05:49,162 --> 00:05:50,538 గుడ్ ఆఫ్టర్ నూన్, పాండోరా. 71 00:05:50,538 --> 00:05:52,081 స్కై, నీతో ఒక నిమిషం మాట్లాడవచ్చా? 72 00:05:57,462 --> 00:06:00,590 మ్యూజియంలో దొంగలు పడ్డారని నీకు తెలుసు కదా. 73 00:06:00,590 --> 00:06:03,176 అవును. అది చాలా దారుణమైన విషయం. 74 00:06:03,176 --> 00:06:05,303 ఏదైనా పోయినట్టు తెలిసిందా? 75 00:06:05,303 --> 00:06:07,555 ఇంకా దాన్ని కనుగొనే పనిలోనే ఉన్నాం. 76 00:06:07,555 --> 00:06:10,308 ఆ సమయంలో ఒక్కొకరూ ఏం చేస్తూ ఉన్నారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. 77 00:06:10,308 --> 00:06:13,519 నీకు వీలైనంత ఖచ్చితంగా, ఆ సమయంలో నువ్వు ఎక్కడ ఉన్నావో ఇక్కడ రాయి. 78 00:06:13,519 --> 00:06:15,480 నన్ను అనుమానిస్తున్నావా? 79 00:06:15,480 --> 00:06:17,232 అన్ని వైపుల నుండి దర్యాప్తు చేస్తున్నామంతే. 80 00:06:17,232 --> 00:06:18,983 నన్ను క్షమించు. 81 00:06:18,983 --> 00:06:22,028 హేయ్, ఆలెక్స్. ఇప్పుడు నేను మాట్లాడే పరిస్థితిలో లేను. 82 00:06:22,028 --> 00:06:23,112 ఏంటి? 83 00:06:26,991 --> 00:06:28,952 రస్. అయ్యయ్యో. 84 00:06:36,125 --> 00:06:38,461 మేము చేయని ప్రయత్నమంటూ లేదు, కానీ ఆ తోలుబొమ్మ నుండి వాడిని విడిపించలేకపోతున్నాం. 85 00:06:38,461 --> 00:06:40,672 హేయ్, తోలుబొమ్మా, నా అన్నయ్యని వదిలేయ్! 86 00:06:42,090 --> 00:06:43,633 నేను నిన్నేమీ చేయను, తోలుబొమ్మా. 87 00:06:50,348 --> 00:06:51,182 జైపూర్, భారతదేశం. 88 00:06:51,182 --> 00:06:54,185 కళాఖండాన్ని అక్కడ అప్పగించాలని ఆ తోలుబొమ్మ మనకి చెప్తోంది అనుకుంటా. 89 00:06:54,852 --> 00:06:57,313 భారతదేశానికి ప్రయాణం కొందరికి చాలా కష్టంగా అనిపిస్తుంది, 90 00:06:57,313 --> 00:07:00,567 కానీ నేను, రూఫస్ మిమ్మల్ని అక్కడికి చిటికెలో తీసుకెళ్తాం. 91 00:07:00,567 --> 00:07:02,569 ఎందుకంటే, నువ్వు తోపు కాబట్టి. 92 00:07:02,569 --> 00:07:04,571 ఈ కళాఖండం గురించి మనకి ఇప్పటిదాకా ఏం తెలుసు? 93 00:07:04,571 --> 00:07:07,991 భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక తోలుబొమ్మలు ఆడించే వ్యక్తి దాన్ని చేశాడు. 94 00:07:07,991 --> 00:07:11,870 అతను చనిపోయాక, అతని నైపుణ్యాలన్నీ ఈ తోలుబొమ్మలోకి బదిలీ అయిపోయాయి అట. 95 00:07:11,870 --> 00:07:15,456 తోలుబొమ్మ అదే, తోలుబొమ్మలా ఆడించేది కూడా అదేనా? 96 00:07:16,040 --> 00:07:17,584 సూపరో సూపర్. 97 00:07:23,006 --> 00:07:24,799 "కహానీ తోలుబొమ్మలాట ప్రదర్శన హాలు." 98 00:07:24,799 --> 00:07:27,051 ఆ తోలుబొమ్మ, రస్ తో ఇక్కడికే రావాలనుకుంది అనుకుంటా. 99 00:07:30,388 --> 00:07:33,266 నీ కోరిక తీరింది కదా, తోలుబొమ్మా! ఇక నా అన్నయ్యని వదిలేయ్. 100 00:07:41,441 --> 00:07:43,318 ఇక్కడ ఎవరూ లేకపోతే, అప్పుడు ఎలా? 101 00:07:43,318 --> 00:07:44,861 రస్ శాశ్వతంగా తోలుబొమ్మగానే మిగిలిపోతాడా? 102 00:07:46,779 --> 00:07:48,198 అదేం లేదులే. 103 00:07:49,115 --> 00:07:50,617 వాడిని భయపెట్టకు. 104 00:07:56,915 --> 00:07:59,167 లోపల అంతా చీకటిగా ఉంది. ఏమీ కనిపించట్లేదు. 105 00:08:03,004 --> 00:08:05,465 ఓరి దేవుడా. రస్ ఏమైపోయాడు? 106 00:08:29,906 --> 00:08:30,782 అమ్మా, జాగ్రత్త! 107 00:08:31,824 --> 00:08:33,117 ఏంటది? 108 00:08:37,288 --> 00:08:39,248 వాడని టికెట్లు చాలా ఉన్నాయే. 109 00:08:39,998 --> 00:08:41,834 అందుకే ఈ హాలును మూసివేశారు అనుకుంటా, ఏమంటారు? 110 00:09:04,858 --> 00:09:05,692 రస్! 111 00:09:10,405 --> 00:09:11,948 - ఆలెక్స్! - నాన్నా! 112 00:09:14,576 --> 00:09:17,328 చాలా బాగుంది. ఇంకా! ఇంకా కావాలి! 113 00:09:21,875 --> 00:09:23,042 బాబోయ్. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? 114 00:09:27,171 --> 00:09:28,673 ఇది మా హాలు. 115 00:09:28,673 --> 00:09:30,508 ఇక్కడికి అక్రమంగా చొరబడి 116 00:09:30,508 --> 00:09:33,803 తోలుబొమ్మలాటని నడిపిస్తోంది మీరు కాబట్టి, ఆ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలి. 117 00:09:33,803 --> 00:09:36,222 ఈ తోలుబొమ్మలాట చాలా బాగుంది. 118 00:09:36,222 --> 00:09:37,724 మన్నించండి. 119 00:09:37,724 --> 00:09:39,350 హాని తలపెట్టాలన్న ఉద్దేశం మాకు లేదు. 120 00:09:39,350 --> 00:09:40,685 మేము వాండర్హూవెన్స్. 121 00:09:40,685 --> 00:09:44,731 మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే... అది చాలా పెద్ద కథలెండి. 122 00:09:44,731 --> 00:09:47,901 సూపర్. ఆ కథేంటో నాకు చెప్పండి, ఈలోపు నేను పోలీసులకి కాల్ చేసి, 123 00:09:47,901 --> 00:09:50,904 - వాళ్లకి విషయం చెప్తాను. - అమ్మా, వద్దు! నాకు ఈ షో బాగా నచ్చింది. 124 00:09:50,904 --> 00:09:53,364 ఆ తోలుబొమ్మలని ఆడించే వాడు చాలా బాగా ఆడిస్తున్నాడు. చూశావా? 125 00:09:59,245 --> 00:10:00,830 ఆ తోలుబొమ్మ ఎక్కడిది మీకు? 126 00:10:00,830 --> 00:10:03,208 అది మా పూర్వీకులు సేకరించిన వస్తువుల్లో ఉండింది. 127 00:10:03,208 --> 00:10:04,375 అదేంటో మీకు తెలుసా? 128 00:10:04,375 --> 00:10:07,712 తెలుసు. అది కూడా మా పూర్వీకుల వస్తువుల్లో ఉండింది. 129 00:10:07,712 --> 00:10:09,255 దయచేసి ఆ తోలుబొమ్మని నాకు ఇచ్చేయ్. 130 00:10:13,301 --> 00:10:15,678 అమ్మా, షోని చెడగొట్టకు. 131 00:10:15,678 --> 00:10:17,931 ముస్కాన్, ఒక్క నిమిషం ఆగు. 132 00:10:18,556 --> 00:10:19,974 ఏం జరుగుతోంది ఇక్కడ? 133 00:10:19,974 --> 00:10:22,769 మా పూర్వీకుల ఇంట్లో, చాలా కాలం క్రితం అక్రమ పద్ధతుల్లో సేకరించబడిన 134 00:10:22,769 --> 00:10:27,273 కొన్ని కళాఖండాలు ఉన్నాయని ఈ మధ్యనే మేము తెలుసుకున్నాం. 135 00:10:27,273 --> 00:10:28,900 అవి ఎక్కడివో తెలుసుకొని, వాటిని అప్పగించేస్తున్నాం. 136 00:10:28,900 --> 00:10:31,528 మా తోలుబొమ్మని ఇచ్చేయడానికి మీరు చెప్పాపెట్టకుండా లోపలికి వచ్చేశారు, 137 00:10:31,528 --> 00:10:33,488 కానీ మీ అబ్బాయి తోలుబొమ్మని ఇవ్వడమే లేదే? 138 00:10:33,488 --> 00:10:34,739 అతను ఇవ్వలేడు. 139 00:10:35,573 --> 00:10:36,574 ఆ తోలుబొమ్మ శాపగ్రస్థమైనది. 140 00:10:36,574 --> 00:10:38,535 శాపగ్రస్థమైనదా? పిచ్చివారిలా మాట్లాడుతున్నారే? 141 00:10:38,535 --> 00:10:39,911 మేము పిచ్చివాళ్లం కాదు. 142 00:10:41,788 --> 00:10:43,248 మేము చెప్పేది 143 00:10:43,248 --> 00:10:45,291 నమ్మడం కష్టంగానే ఉంటుందని తెలుసు, కానీ అది నిజం. 144 00:10:46,751 --> 00:10:48,127 నన్ను నమ్మండి. 145 00:10:48,127 --> 00:10:51,881 ఆ తోలుబొమ్మని నాకు ఇచ్చేసి, నా హాలు నుండి బయటకు వెళ్లిపోండి. ప్లీజ్. 146 00:11:03,434 --> 00:11:05,228 ఇప్పుడైనా మమ్మల్ని నమ్ముతారా? 147 00:11:07,814 --> 00:11:11,109 ఈ దృశ్యాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. 148 00:11:11,109 --> 00:11:15,947 సూర్యోదయం, పచ్చగడ్డి, దొంగ మొహమోడు. 149 00:11:21,786 --> 00:11:23,288 ఒక్క నిమిషం. 150 00:11:27,542 --> 00:11:30,587 అయ్యా పిచ్చోళ్ళారా, వినండి. మనకి ఒక సమస్య వచ్చి పడింది. 151 00:11:31,087 --> 00:11:32,380 మనకి ఒక సమస్య వచ్చి పడింది. 152 00:11:32,380 --> 00:11:36,926 బయట ఒక గూఢచారిని చూశాను, అతను మన ఇంటిపై నిఘా పెడుతున్నాడు. 153 00:11:37,719 --> 00:11:40,847 ఇక్కడ జరిగే చిత్రవిచిత్రమైన సంఘటనలకి, అతనికి ఏమైనా సంబంధం ఉందేమో. 154 00:11:46,811 --> 00:11:48,897 తీగని ఏదో నములుతోంది. 155 00:11:48,897 --> 00:11:50,356 జై బాలయ్య! 156 00:11:52,567 --> 00:11:53,776 అది ఎక్కడికి వెళ్లిపోయింది? 157 00:11:54,611 --> 00:11:57,822 చూస్తుంటే, బయటి నుండి, అలాగే లోపల నుండి కూడా మనపై దాడి జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. 158 00:11:57,822 --> 00:11:58,823 కానీ భయం అక్కర్లేదు. 159 00:11:58,823 --> 00:12:01,701 మన ముగ్గురం పహారా కాసి, ఈ సంగతి అంతు తేలుద్దాం. 160 00:12:03,828 --> 00:12:07,081 ఆ తోలుబొమ్మే బలవంతంగా రస్ ని ఇక్కడికి తీసుకొచ్చింది, అప్పుడే మేము మీకు తారసపడ్డాం. 161 00:12:07,790 --> 00:12:09,959 కానీ శాపాలకి విరుగుడు కనిపెట్టడంలో మేము సిద్ధహస్తులం. 162 00:12:09,959 --> 00:12:11,461 మేము దీన్ని సరి చేస్తాం. 163 00:12:11,461 --> 00:12:13,379 ఈ తోలుబొమ్మ గురించి మీకేమైనా తెలుసా? 164 00:12:13,379 --> 00:12:16,466 ఈ తోలుబొమ్మ గురించి నా చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నా. 165 00:12:16,466 --> 00:12:19,302 దీన్ని మా పూర్వీకుడు, మలరాం భట్ చేశారు. 166 00:12:19,302 --> 00:12:21,846 ఆయన తోలుబొమ్మలని ఆడించే వాడు, మంత్రగాడు కాదు. 167 00:12:21,846 --> 00:12:25,016 "తోలుబొమ్మలాటలో, ఆ రోజుల్లో మలరాంకి చాలా మంచి పేరు ఉండేది. 168 00:12:25,016 --> 00:12:28,519 యవ్వన ప్రాయంలో, అతను మహారాజులు, రాణులకి తన విద్యని ప్రదర్శిస్తూ ప్రపంచమంతా తిరిగాడు. 169 00:12:28,519 --> 00:12:31,397 వయస్సు పైబడ్డాక, తన గ్రామంలోనే ఉండిపోయాడు, 170 00:12:31,397 --> 00:12:33,650 యువతరాలకు తన నైపుణ్యాలని అందించాలనే ఉద్దేశంతో 171 00:12:33,650 --> 00:12:36,194 తన గ్రామంలోనే కహానీ తోలుబొమ్మలాట ప్రదర్శన హాలును ప్రారంభించాడు. 172 00:12:36,194 --> 00:12:39,906 అప్పటి నుండి ఆ హాలును తన కుటుంబమే నడిపిస్తూ వచ్చింది, ఇకపై నడిపిస్తూ ఉంటుంది కూడా." 173 00:12:40,573 --> 00:12:42,867 కానీ, ఇప్పుడు ఈ హాలు మూతపడింది కదా, 174 00:12:42,867 --> 00:12:46,788 నేను నడిపిద్దామనే ప్రయత్నించాను, కానీ వ్యాపారం అస్సలు ముందుకు సాగట్లేదు. 175 00:12:47,622 --> 00:12:49,207 కిందటి నెలే హాలును మూసివేశాను. 176 00:12:49,791 --> 00:12:51,417 అది ముస్కాన్ కి నచ్చలేదు. 177 00:12:52,001 --> 00:12:54,754 రాజా బొమ్మ, మలరాంకి చాలా ఇష్టమైన బొమ్మ, 178 00:12:54,754 --> 00:12:57,674 కానీ మా పూర్వీకుల్లో ఒకరు దాన్ని అమ్మేశారు. 179 00:12:58,508 --> 00:13:00,218 ఎందుకు అమ్మేశారో మరి. 180 00:13:00,218 --> 00:13:01,719 ఏమో మరి. 181 00:13:01,719 --> 00:13:05,640 కింద ఉన్న స్టోరేజ్ గదిలో మీకు మరింత సమాచారం దొరికే అవకాశముంది. 182 00:13:05,640 --> 00:13:08,059 మా కుటుంబానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ అక్కడే ఉన్నాయి. 183 00:13:08,059 --> 00:13:10,436 కానీ అవన్నీ గందరగోళంగా ఉంటాయి, చూసుకోండి. 184 00:13:10,436 --> 00:13:14,607 అదృష్టవశాత్తూ, గందరగోళంగా ఉన్న గదులలో కూడా బాగా వెతకగల అనుభవం మాకు ఉందిలెండి. 185 00:13:14,607 --> 00:13:16,609 ఆ గదికి ఎలా వెళ్లాలో చెప్పండి చాలు. 186 00:13:16,609 --> 00:13:18,236 హాలు చివరన ఉండే ఆ తలుపు గుండా వెళ్లండి. 187 00:13:44,554 --> 00:13:45,847 పాండోరా, నీకేమీ కాలేదు కదా? 188 00:13:46,347 --> 00:13:47,181 ఏమీ కాలేదు. 189 00:13:50,685 --> 00:13:52,270 నాకు లేఖలు కనిపించాయి. 190 00:13:52,270 --> 00:13:55,231 ఇవన్నీ... ఇది హిందీనా? 191 00:13:56,649 --> 00:13:57,650 అవును, హిందీయే. 192 00:13:57,650 --> 00:14:00,486 వీటిని పైకి తీసుకెళ్దాం, దీపికా అనువదించి మనకి చెప్తుంది. 193 00:14:00,486 --> 00:14:02,113 అన్నింటినీ తీసుకెళ్లలేం కదా. 194 00:14:02,113 --> 00:14:03,573 అసలు మనకి ఏం కావాలి? 195 00:14:03,573 --> 00:14:05,283 ఏమో మరి. 196 00:14:05,283 --> 00:14:06,701 వీటిలో వెతుకుదాం. 197 00:14:06,701 --> 00:14:08,411 చూస్తే, ఏమైనా తెలుస్తుందేమో. 198 00:14:19,255 --> 00:14:21,090 ముస్కాన్, నువ్వు అలసిపోయినట్టున్నావు. 199 00:14:21,090 --> 00:14:22,675 కాసేపు పడుకోరాదా? 200 00:14:22,675 --> 00:14:25,428 లేదు, నాకు పడుకోవాలని లేదు. నాకు ఈ షోని చూడాలనుంది. 201 00:14:25,428 --> 00:14:27,347 ఈ షో నువ్వు నిద్రలేచి వచ్చాక కొనసాగుతుందిలే. 202 00:14:27,347 --> 00:14:29,599 కానీ నాకు నిద్రరావట్లేదు. 203 00:14:29,599 --> 00:14:32,769 నీ మొహం. నీ కళ్లు మూసుకుపోతున్నాయి. 204 00:14:32,769 --> 00:14:34,687 నువ్వు వెంటనే నిద్రపోవాలి. 205 00:14:42,111 --> 00:14:44,572 తన షోని చూసేవారిని ఆకట్టుకోవాలని తోలుబొమ్మ చాలా కసిగా ప్రయత్నిస్తోంది. 206 00:14:44,572 --> 00:14:46,866 దాని దృష్టి అంతా ముస్కాన్ మీదే ఉంది. 207 00:14:48,201 --> 00:14:49,911 రస్, నాకొక ఐడియా వచ్చింది. 208 00:15:03,007 --> 00:15:04,467 హేయ్, నాకొకటి కనిపించింది. 209 00:15:04,467 --> 00:15:06,386 ఇది కొర్నీలియస్ సంతకం. 210 00:15:06,386 --> 00:15:08,221 అతని జర్నల్స్ లో చూశాను దీన్ని. 211 00:15:09,556 --> 00:15:10,473 నాన్నా? 212 00:15:14,269 --> 00:15:15,144 నాన్నా? 213 00:15:26,865 --> 00:15:27,991 ఎంత బాగుందో. 214 00:15:27,991 --> 00:15:31,244 ఇంత సూపర్ గా ఉంటే, నాకు నిద్ర ఎలా వస్తుంది! 215 00:15:52,056 --> 00:15:53,266 హలో? 216 00:15:56,060 --> 00:15:57,353 ఆ సంగీతం బాగా గట్టిగా వినిపిస్తోంది. 217 00:15:57,353 --> 00:15:58,688 నా అరుపులు వాళ్లకి వినిపించట్లేదు. 218 00:16:01,441 --> 00:16:02,775 వాళ్లకి ఈ శబ్దం వినిపించవచ్చేమో. 219 00:16:09,073 --> 00:16:10,116 ఏంటి ఆ శబ్దం? 220 00:16:11,117 --> 00:16:12,285 డోళ్లు. 221 00:16:12,285 --> 00:16:13,578 అవి స్టోరేజ్ గదిలో ఉన్నాయి. 222 00:16:13,578 --> 00:16:15,747 పాండోరా, ఆలెక్స్ అక్కడే ఉన్నారు. 223 00:16:18,833 --> 00:16:20,001 తలుపును ఎవరు లాక్ చేశారు? 224 00:16:20,001 --> 00:16:21,169 నాన్న ఎక్కడ? 225 00:16:21,169 --> 00:16:22,420 నీతో లేడా? 226 00:16:23,004 --> 00:16:26,758 నేను నిద్రపోతున్నప్పుడు, అడుగుల చప్పుడు వచ్చింది, లేచి చూస్తే మనోడు ఉన్నాడు. 227 00:16:27,258 --> 00:16:28,801 అతడిని మీ దగ్గరికి తీసుకురానా? 228 00:16:29,636 --> 00:16:31,846 సరే. మీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. 229 00:16:33,556 --> 00:16:35,350 నాన్న, విమానంలో మార్జీ దగ్గర ఉన్నాడు. 230 00:16:35,350 --> 00:16:38,561 - ఏంటి? అక్కడికి ఎలా వెళ్లాడు? - ఏమో. 231 00:16:38,561 --> 00:16:42,732 ఈ స్పృహ తప్పడాలు పెద్ద సమస్యలా తయారవుతున్నాయి, ముందు మనం ఈ సమస్య సంగతి చూద్దాం పద. 232 00:16:48,446 --> 00:16:50,740 దీపికా, స్టోరేజ్ గదిలో ఇది కనిపించింది. 233 00:16:50,740 --> 00:16:52,283 దీన్ని అనువదించి చెప్పగలవా? 234 00:16:53,201 --> 00:16:55,745 దీన్ని 1901లో రాశారు. 235 00:16:55,745 --> 00:17:01,209 ఇందులో ఏం రాసి ఉందంటే, "నాన్నా, నీ ముందు నిలబడలేక, ఈ లేఖ రాస్తున్నాను. 236 00:17:01,209 --> 00:17:04,337 నువ్వు, అమ్మ నా కోసం చాలా చేశారు. అందుకు ధన్యుడిని. 237 00:17:04,337 --> 00:17:08,340 ఈ తోలుబొమ్మకి తన నైపుణ్యాలన్నింటినీ మలరాంజీ కానుకగా ఇచ్చారని నాకు తెలుసు. 238 00:17:08,340 --> 00:17:11,844 దాని తాళ్లను పట్టుకున్నప్పుడు ఆ విషయం నాకు తెలిసింది. 239 00:17:11,844 --> 00:17:15,932 కానీ తోలుబొమ్మలాడించే వాడిగా ఉండిపోవాలని కానీ, హాలు బాధ్యతలని తీసుకోవాలని కానీ నాకు లేదు. 240 00:17:15,932 --> 00:17:18,685 రాజా బొమ్మని, వాండర్హూవెన్ అనే ఒక అమెరికన్ కి అమ్మేశాను, 241 00:17:18,685 --> 00:17:22,355 ఆయనకి కళలంటే చాలా ఇష్టం. 242 00:17:22,355 --> 00:17:24,148 ఆ అమ్మకపు బిల్లును దీనితో పాటు మీకు పంపిస్తున్నా. 243 00:17:24,148 --> 00:17:27,318 అతను ఇచ్చిన డబ్బును, రైలు టికెట్ కొనుక్కోవడానికి ఉపయోగిస్తున్నాను. 244 00:17:27,318 --> 00:17:29,112 అంతా కుదురుకున్నాక మళ్లీ మీకు లేఖ రాస్తాను. 245 00:17:29,112 --> 00:17:32,156 ఏదోక రోజు మీరు నన్ను మన్నిస్తారనే ఆశిస్తున్నాను. 246 00:17:32,156 --> 00:17:35,618 ఇప్పటికి ఇక ఉంటాను, మీ కొడుకు, విరాజ్." 247 00:17:35,618 --> 00:17:37,161 విరాజ్ ఎవరు? 248 00:17:37,161 --> 00:17:40,206 మా ముత్తాతకు తాత. 249 00:17:40,206 --> 00:17:44,878 ఈ బొమ్మని మీ పూర్వీకునికి అమ్మింది అతనే అని నాకు తెలీదు. 250 00:17:44,878 --> 00:17:46,713 ఇప్పుడు శాపానికి కారణం అర్థమైంది. 251 00:17:46,713 --> 00:17:50,216 రాజా బొమ్మ మళ్లీ తోలుబొమ్మలాట ప్రదర్శించాలనుకుంది, అందుకే మేము దాన్ని ఇక్కడికి తీసుకువచ్చేలా చేసింది. 252 00:17:50,800 --> 00:17:52,802 విరాజ్ కాదనుకున్న సాంప్రదాయాన్ని కొనసాగించడానికి. 253 00:17:52,802 --> 00:17:56,180 హాలుని మూసివేయకుండా తెరిచి ఉంచితేనే, శాపం పోతుంది అనుకుంటా. 254 00:17:56,180 --> 00:17:58,141 మలరాంజీకి కూడా కావాల్సింది అదే. 255 00:17:58,766 --> 00:18:01,477 దాన్ని పట్టించుకోకుండా నేను స్వార్థపూరితంగా వ్యవహరించాను. 256 00:18:01,477 --> 00:18:02,937 సరే మరి, మలరాంజీ. 257 00:18:02,937 --> 00:18:04,522 నేను హాలుని ఎప్పటికీ మూసివేయను. 258 00:18:04,522 --> 00:18:06,232 ఇక ఆ పిల్లాడిని వదిలేయ్. 259 00:18:09,110 --> 00:18:10,028 అమ్మా! 260 00:18:10,028 --> 00:18:11,863 నాకేం కాలేదు, ముస్కాన్. 261 00:18:11,863 --> 00:18:12,947 ఇది షోలో భాగమే. 262 00:18:16,826 --> 00:18:18,494 నాకు అంతా అయోమయంగా ఉంది. 263 00:18:18,494 --> 00:18:20,955 నేను హాలుని మూసివేయనని చెప్పాను. 264 00:18:20,955 --> 00:18:23,541 తోలుబొమ్మని శాంతింపజేసే మార్గం ఏదోకటి ఉండే ఉండుంటుంది. 265 00:18:23,541 --> 00:18:25,835 మలరాంజీ గురించి మీకు ఇంకేమైనా వివరాలు తెలుసా? 266 00:18:25,835 --> 00:18:29,547 ఆయన చాలా గొప్ప తోలుబొమ్మలని ఆడించేవాడని, కళలంటే ఆయనకి ప్రాణమనే నాకు తెలుసు. 267 00:18:29,547 --> 00:18:31,549 ఆయన శాపాలు పెట్టే రకం కాదనుకుంటా. 268 00:18:31,549 --> 00:18:33,301 అందుకే ఇదేదీ అర్థవంతంగా అనిపించడం లేదు నాకు. 269 00:18:33,301 --> 00:18:34,469 ఒక్క నిమిషం. 270 00:18:34,469 --> 00:18:37,430 ఇందులో మలరాంజీ తన నైపుణ్యాలను ఈ తోలుబొమ్మకి కానుకగా ఇచ్చాడని రాసి ఉంది. 271 00:18:37,430 --> 00:18:39,682 దాని తీగలని పట్టుకున్నప్పుడు విరాజ్ కి కూడా అది అర్థమైంది. 272 00:18:39,682 --> 00:18:43,770 కానీ, బొమ్మని కొర్నీలియస్ కి అమ్మడం ద్వారా అతను ఆ కానుకని తిరస్కరించాడు. 273 00:18:43,770 --> 00:18:47,857 ఆ తర్వాత, ఆడించేవారు లేక అది రహస్య ప్రదేశంలో ఏళ్ల తరబడి అలాగే ఉండిపోయింది. 274 00:18:47,857 --> 00:18:50,985 మలరాంజీకి తోలుబొమ్మలాట మీద ఉన్న ప్రేమకి బయటపడే అవకాశమే లేకుండా పోయింది. 275 00:18:50,985 --> 00:18:53,905 ఆ విధంగా, ఆ కానుకే శాపంగా మారిపోయి ఉంటుంది. 276 00:18:54,822 --> 00:18:55,990 నాకు అర్థం కావట్లేదు. 277 00:18:55,990 --> 00:18:59,661 మలరాంజీ, తోలుబొమ్మలాట మీద తనకి ఉన్న ప్రేమని, తన వంశానికి ఇవ్వాలనుకున్నాడు. 278 00:18:59,661 --> 00:19:03,248 నేను దాన్ని అంగీకరించాలనే చూస్తున్నా, కానీ ఈ బొమ్మ నా మాట వినట్లేదు. 279 00:19:03,248 --> 00:19:04,832 అయితే అది మన మాట వినేలా చేద్దాం. 280 00:19:04,832 --> 00:19:06,918 తోలుబొమ్మా, ఇక నీ ఆట కట్టి పెట్టు. 281 00:19:11,256 --> 00:19:12,799 దాని పని పట్టు, అమ్మా 282 00:19:12,799 --> 00:19:14,926 ఇది టీవీ సీరియళ్ల కన్నా సూపర్ గా ఉంది. 283 00:19:22,475 --> 00:19:24,018 హేయ్, జాగ్రత్త. 284 00:19:33,820 --> 00:19:35,655 అది నాకు బాగా అనిపించలేదు. 285 00:19:38,241 --> 00:19:40,410 వద్దు. ముస్కాన్, దాని దగ్గరకి వెళ్లకు. 286 00:19:40,410 --> 00:19:42,287 అమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? 287 00:19:42,287 --> 00:19:44,038 ఇది ప్రదర్శనే కదా. 288 00:19:45,415 --> 00:19:47,959 ఈ ప్రదర్శన చాలా అంటే చాలా బాగుంది. 289 00:19:49,127 --> 00:19:53,506 అమ్మా, నీకు తోలుబొమ్మలు ఆడించే వ్యక్తి కావాలని లేదని నాకు తెలుసు, కానీ నాకు కావాలని ఉంది. 290 00:20:02,974 --> 00:20:03,975 నాకు స్వేచ్ఛ దొరికేసింది. 291 00:20:03,975 --> 00:20:05,727 నేను మళ్లీ మాట్లాడగలుగుతున్నాను. 292 00:20:06,311 --> 00:20:08,938 అబ్బా. నీ సోది లేకపోవడం వల్ల ఇప్పటి దాకా ప్రశాంతంగా ఉన్నా. 293 00:20:09,606 --> 00:20:10,899 జోక్ చేస్తున్నాలే. 294 00:20:11,441 --> 00:20:12,984 నువ్వు మళ్లీ మామూలుగా అయిపోయినందుకు ఆనందంగా ఉంది, హోరస్. 295 00:20:15,987 --> 00:20:17,614 ముస్కాన్ ని అది నియంత్రించడం లేదు. 296 00:20:18,281 --> 00:20:19,199 ఎలా? 297 00:20:19,199 --> 00:20:21,576 ముస్కాన్ శాపాన్ని తరిమేసింది అనుకుంటా. 298 00:20:21,576 --> 00:20:24,412 ఎందుకంటే, తనకి తోలుబొమ్మలాట అంటే చాలా ఇష్టం. 299 00:20:24,412 --> 00:20:26,664 తను ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలనుకుంటోంది. 300 00:20:27,290 --> 00:20:29,209 ఇది అస్సలు హాలు గురించి కానే కాదు. 301 00:20:29,792 --> 00:20:33,880 తన అడుగుజాడల్లో నడవాలని బలవంత పెట్టడం మలరాంజీ ఉద్దేశమే కాదు. 302 00:20:33,880 --> 00:20:37,800 అతని ఉద్దేశం అది కాకపోవచ్చు, కానీ నేను అయితే దాని చేతిలో తోలుబొమ్మనే అయ్యానుగా. 303 00:20:37,800 --> 00:20:41,221 అమ్మా, మనం నగరానికి వెళ్లిపోయేటప్పుడు, మనతో పాటు ఈ తోలుబొమ్మని కూడా తీసుకెళ్దామా? 304 00:20:41,221 --> 00:20:43,806 మలరాంజీలా నాకు కూడా తోలుబొమ్మలని ఆడించాలని ఉంది. 305 00:20:45,266 --> 00:20:46,684 తప్పకుండా, పాపా. 306 00:20:46,684 --> 00:20:49,896 కానీ ప్రస్తుతానికి, నువ్వు వెళ్లి పడకెక్కు. 307 00:20:52,232 --> 00:20:54,275 దీన్ని తన సొంత గూటికి చేర్చినందుకు థ్యాంక్యూ. 308 00:20:54,275 --> 00:20:56,027 దీని వల్ల మీకు చాలా సమస్యలు ఎదురైనందుకు మన్నించండి. 309 00:20:56,027 --> 00:20:57,737 ఇందులో మీ తప్పేమీ లేదు. 310 00:20:57,737 --> 00:20:59,364 కుటుంబ వ్యవహారాలు సంక్లిష్టంగానే ఉంటాయి. 311 00:20:59,364 --> 00:21:00,448 అవును. 312 00:21:00,949 --> 00:21:04,744 వంశానికి ఉండే పేరును సరి చేయాల్సిన అవసరం మనందరికీ ఉంటుందనుకుంటా. 313 00:21:04,744 --> 00:21:06,996 అలాగే కొత్త పేరును సృష్టించాల్సిన అవసరం కూడా. 314 00:21:06,996 --> 00:21:09,207 అవును, నిజమే. 315 00:21:17,882 --> 00:21:20,635 నాకేం జరుగుతోందో నేను కనిపెట్టి తీరతాను. 316 00:21:20,635 --> 00:21:23,221 తీగని కొరకడం వల్లనే నాకు స్పృహ తప్పుతూ ఉంటే, లేదా... 317 00:21:24,055 --> 00:21:26,349 ఆ సమస్యను పరిష్కరించే దాకా నిద్రపోను. 318 00:21:27,267 --> 00:21:29,561 సారీ. ఇది జరుగుతోందంటే నమ్మలేకపోతున్నాను. 319 00:21:29,561 --> 00:21:31,396 నాకు చాలా షాకింగ్ గా ఉంది. 320 00:21:32,480 --> 00:21:34,232 ఆ విషయం నేను అర్థం చేసుకోగలను, ఆలెక్స్. 321 00:21:34,232 --> 00:21:36,192 నీ గురించి మా అందరికీ కంగారుగానే ఉంది. 322 00:21:38,069 --> 00:21:39,112 నాకు కూడా. 323 00:21:53,585 --> 00:21:55,253 కాపలా కాయాల్సిందే. 324 00:21:57,630 --> 00:21:59,924 కాసేపు నా కళ్లకు విశ్రాంతినిస్తా. 325 00:23:02,320 --> 00:23:04,322 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్