1 00:00:22,544 --> 00:00:27,507 డాక్టర్ టెర్రిఫికో మందుల ప్రదర్శన 2 00:00:33,012 --> 00:00:34,055 ఎవరది? 3 00:00:34,055 --> 00:00:35,515 నా పేరు డయానా కేమరన్. 4 00:00:35,515 --> 00:00:38,434 ఈ డాక్టర్ టెర్రిఫికో బలం టానిక్ పని చేయడం లేదు. 5 00:00:38,434 --> 00:00:39,727 కాబట్టి, నా లాకెట్ ని నాకు ఇచ్చేయండి. 6 00:00:39,727 --> 00:00:41,563 వెళ్లిపో, అల్లరి పిల్లా. 7 00:00:41,563 --> 00:00:42,647 డబ్బు వాపసు ఇవ్వడం జరగదు. 8 00:00:42,647 --> 00:00:44,065 దయచేసి నా మాట వినండి, సర్. 9 00:00:44,065 --> 00:00:47,193 మా అమ్మానాన్నల గుర్తుగా నా దగ్గర ఆ లాకెట్ తప్ప ఇంకేమీ లేదు. 10 00:00:47,193 --> 00:00:50,530 ఎనిమిదేళ్ల పాటు అనాథాశ్రమంలో ఉన్నాను, ఊరికే ఆసుపత్రి పాలవుతూనే ఉన్నా, 11 00:00:50,530 --> 00:00:52,866 మరోవైపు బలంగా, ఆరోగ్యంగా ఉన్న పిల్లలను దత్తత తీసుకుంటున్నారు. 12 00:00:52,866 --> 00:00:54,576 ఊరికే అనారోగ్యం బారిన పడే నన్ను ఎవరూ తీసుకోవట్లేదు. 13 00:00:54,576 --> 00:00:58,204 ఈ టానిక్ తాగితే, నేను కూడా పటిష్టంగా, శక్తివంతంగా అవుతానని మీరు మాటిచ్చారు. 14 00:00:58,204 --> 00:01:01,583 నా దగ్గర ఉండే ఒకే ఒక్క విలువైన వస్తువును ఈ నకిలీ టానిక్ కోసం ఇచ్చేశాను. 15 00:01:01,583 --> 00:01:05,420 నువ్వు వెళ్లకపోతే, నేనే నీ అనాథాశ్రమం దాకా నిన్ను ఈడ్చుకువెళ్తాను. 16 00:01:05,420 --> 00:01:07,964 - ఇక బయలుదేరు! - మోసగాడా! 17 00:01:07,964 --> 00:01:13,303 ఇవాళ నన్ను తక్కువగా చూశావు కదా, నిన్ను కూడా జనాలు ఏదోక రోజు అల్పుడిగా, పిచ్చోడిలా చూడాలని కోరుకుంటున్నా. 18 00:01:18,725 --> 00:01:19,934 ఎక్కడికి వెళ్లిపోయింది ఇది? 19 00:01:19,934 --> 00:01:21,603 ఎంత పని చేశాను? 20 00:01:21,603 --> 00:01:23,605 నా లాకెట్ నాకు దక్కితే చాలనుకున్నా కదా. 21 00:01:38,369 --> 00:01:39,746 ఏంటి ఈ గోల? 22 00:02:07,941 --> 00:02:10,860 డాక్టర్ టెర్రిఫికో బలం టానిక్ 23 00:02:12,612 --> 00:02:14,989 ఈ టాబ్లెట్ల దొంగతనంలో నాన్నకి పాత్ర ఉందని అనుకుంటున్నా. 24 00:02:14,989 --> 00:02:19,619 ఏంటి? నాన్న అదోలా ఉంటున్నాడన్నది నిజమే, కానీ ఆయన దొంగతనం అస్సలు చేయడు. 25 00:02:19,619 --> 00:02:21,663 నాన్నే ఇస్తాంబుల్ కి వెళ్దామన్నాడు. 26 00:02:21,663 --> 00:02:25,124 "క్యూనిఫామ్ టాబ్లెట్, బాబిలాన్." నాన్న స్పృహ కోల్పోయిన సమయంలోనే 27 00:02:25,124 --> 00:02:28,211 ఇస్తాంబుల్ లోని ఒక ప్రైవేట్ కలెక్షన్ నుండి ఇది మిస్ అయినట్టుగా ఇక్కడ ఉంది. 28 00:02:28,211 --> 00:02:29,921 అది కాకతాళీయం కావచ్చు. 29 00:02:29,921 --> 00:02:30,922 ఇలా ఇంకా చాలా ఉన్నాయి. 30 00:02:30,922 --> 00:02:32,757 {\an8}నాన్న భారతదేశంలో స్పృహ కోల్పోయాడు. 31 00:02:32,757 --> 00:02:35,885 {\an8}"రాజస్థానీ మ్యూజియం నుండి బాబిలాన్ కి చెందిన టాబ్లెట్ దొంగిలించబడింది." 32 00:02:35,885 --> 00:02:38,263 ఇది చూడు, మనం న్యూ మెక్సికోకి వెళ్లినప్పుడు, 33 00:02:38,263 --> 00:02:41,266 అక్కడి స్థానిక ఆక్షన్ కేంద్రం నుండి ఒక టాబ్లెట్ మిస్ అయినట్టు ఆ కేంద్రం ఫిర్యాదు చేసింది. 34 00:02:41,266 --> 00:02:42,642 నాన్న అప్పుడు ఇక్కడే ఉన్నాడు. 35 00:02:43,226 --> 00:02:46,145 మనం న్యూ మెక్సికోకి వెళ్లినప్పుడు, నాన్న ఎలా దొంగిలించగలడు! 36 00:02:46,145 --> 00:02:47,313 ఆయన స్పృహలో లేడు కదా. 37 00:02:47,313 --> 00:02:50,942 అది నిజం కావాలని నాకు కూడా లేదు, కానీ నేను జరిగిన వాస్తవాలనే చెప్తున్నా. 38 00:02:50,942 --> 00:02:54,195 నాన్న స్పృహలో లేనప్పుడే ఈ దొంగతనాలన్నీ జరిగాయి. 39 00:02:54,195 --> 00:02:58,032 మరి నల్ల రిబ్బన్ గాడి సంగతేంటి? అతను మనపై నిఘా పెట్టాడు. నాన్నపై దాడి చేశాడు. 40 00:02:58,032 --> 00:03:01,369 అతనే మనల్ని టర్కీకి, భారతదేశానికి ఫాలో అయ్యి, ఈ టాబ్లెట్లను దొంగిలించి ఉంటాడు. 41 00:03:01,369 --> 00:03:04,289 ఈ విషయంలో నీ వాస్తవాల చార్ట్ ఏమంటుంది? 42 00:03:04,289 --> 00:03:08,209 ఏమో, కానీ... హేయ్, నా మీద ఎవరైనా ఏదైనా స్ప్రే చేశారా? 43 00:03:09,419 --> 00:03:10,837 నాకు ఏదో వింతగా అనిపిస్తోంది. 44 00:03:10,837 --> 00:03:13,506 - అంటే... - రస్? 45 00:03:13,506 --> 00:03:15,425 ఏమైపోయావు? 46 00:03:16,718 --> 00:03:18,177 ఇప్పుడు నాకు కూడా వింతగానే అనిపిస్తోందే. 47 00:03:21,055 --> 00:03:23,016 ఎలా? ఏం జరిగింది? 48 00:03:29,189 --> 00:03:30,273 {\an8}పాండోరా! 49 00:03:30,273 --> 00:03:31,316 రస్? 50 00:03:32,483 --> 00:03:34,527 పాండోరా, కింద ఉన్నా! 51 00:03:34,527 --> 00:03:36,029 ఏం జరిగింది? 52 00:03:36,613 --> 00:03:40,033 ఎలాగో తెలీదు కానీ, మనం బుడ్డోళ్లం అయిపోయాం. 53 00:03:40,033 --> 00:03:41,492 జోక్ చేస్తున్నావా? 54 00:03:41,492 --> 00:03:42,785 ఏం మాట్లాడుతున్నావు! అది... 55 00:03:50,418 --> 00:03:54,172 నాన్నా! ఇక్కడ ఉన్నాం చూడు! కాపాడు! మేము బుడ్డోళ్లం అయిపోయాం. 56 00:03:55,173 --> 00:03:56,925 ఇక్కడ ఉన్నాం, కాపాడు! 57 00:03:57,675 --> 00:03:58,718 కాపాడు! 58 00:04:04,891 --> 00:04:07,268 యాహూ! మనకి ఇప్పుడు ఏమీ కాదు. 59 00:04:08,561 --> 00:04:11,981 - మీరు ఇక్కడ ఉండండి. - నాన్నా, ఏం చేస్తున్నావు? 60 00:04:16,694 --> 00:04:17,778 కత్తిలా పని చేసింది. 61 00:04:17,778 --> 00:04:19,197 {\an8}డాక్టర్ టెర్రిఫికో అందిస్తున్న బలం టానిక్ 62 00:04:19,781 --> 00:04:22,325 నాన్నా, మమ్మల్ని ఇక్కడి నుండి తీయ్! ఇది జోక్ కాదు! 63 00:04:22,325 --> 00:04:24,953 తలకాయ నొప్పిగా ఉన్న ఈ ఇద్దరి అడ్డు తొలిగింది. 64 00:04:26,454 --> 00:04:27,705 ఇది జోక్ కాదు. 65 00:04:29,374 --> 00:04:31,543 స్కై, బంగారం, నువ్వు తిరిగి కాల్ చేసినందు ఆనందంగా ఉంది. 66 00:04:31,543 --> 00:04:33,378 అమ్మ కాల్ చేసింది. తనకి మన మాటలు వినిపిస్తాయేమో. 67 00:04:34,504 --> 00:04:35,505 కానివ్వు! 68 00:04:36,297 --> 00:04:38,633 నేను మ్యూజియం దగ్గరికి వద్దామనుకున్నా. 69 00:04:38,633 --> 00:04:40,760 పనేమీ లేదు. ఊరికే నిన్ను పలకరిద్దామని. 70 00:04:42,262 --> 00:04:44,931 పాండోరా, దేవీ వాళ్ల ఇంటికి వెళ్లింది, రస్ హోమ్ వర్క్ చేసుకుంటున్నాడు. 71 00:04:44,931 --> 00:04:47,892 సరే. సూపర్. త్వరలోనే అక్కడికి వచ్చేస్తా. 72 00:04:51,271 --> 00:04:53,481 ఇప్పుడు నాన్న అమ్మతో అబద్ధమాడాడు. 73 00:04:53,982 --> 00:04:56,192 అక్కడికి వెళ్లి అమ్మని కూడా మనలా బుడ్డగా చేసేస్తాడంటావా? 74 00:04:56,192 --> 00:04:57,694 మనం తనని హెచ్చరించాలి. 75 00:04:57,694 --> 00:05:00,446 ఇది నన్ను మామూలుగా మండించడం లేదు. తగలబడిపోతున్నా నేను. 76 00:05:05,368 --> 00:05:06,369 లిండా. 77 00:05:06,369 --> 00:05:07,453 హాయ్! 78 00:05:08,037 --> 00:05:09,747 లిండా, నేనే, పాండోరాని. 79 00:05:14,419 --> 00:05:15,587 జాగ్రత్త! 80 00:05:16,170 --> 00:05:17,839 అది నన్ను గుర్తుపట్టినట్టు లేదు. 81 00:05:17,839 --> 00:05:19,757 అది స్పష్టంగా తెలిసిపోతోంది, పాన్. 82 00:05:19,757 --> 00:05:21,426 త్వరగా! ట్యూబ్స్ లోకి పద! 83 00:05:22,969 --> 00:05:25,889 బాగా ఆకలిగా ఉన్నప్పుడే, లిండా ఇంత ఆవేశంగా ఉంటుంది. 84 00:05:26,472 --> 00:05:28,516 దానికి మనం ఆహారం అయిపోకుండా, ఇంకేదైనా పెడదాం. 85 00:05:29,350 --> 00:05:31,144 ఇందాకే ఈగలను ట్యాంకులో పెట్టా. 86 00:05:32,103 --> 00:05:34,272 దీనికి తాజాగా ఉండే ఆహారం కావాలనుకుంటా. 87 00:05:39,027 --> 00:05:41,654 నేను "పద" అన్నప్పుడు, నువ్వు అటు వెళ్లు, నేను ఇటు వెళ్తా. 88 00:05:41,654 --> 00:05:43,156 నన్ను జలపాతం దగ్గర కలువు, సరేనా? 89 00:05:44,157 --> 00:05:47,118 - లేదు. నాకు ఓకే కాదు. - ఇప్పుడే! పద! 90 00:05:57,795 --> 00:05:58,880 అక్కడ నువ్వు ఏం చేశావో అర్థమైంది. 91 00:05:58,880 --> 00:06:02,467 బియర్డెడ్ డ్రాగన్లు దూరాన్ని సరిగ్గా అంచనా వేయలేవనే విషయాన్ని నువ్వు ఉపయోగించుకున్నావు. సూపర్! 92 00:06:03,051 --> 00:06:04,886 హా, నేను ఆ పనే చేశా మరి. 93 00:06:05,803 --> 00:06:08,348 అదిగాక, లిండా గురించి నాకు బాగా తెలుసు. ఆ మలుపు వద్ద ఎప్పుడూ తను బోల్తా పడుతుంది. 94 00:06:09,599 --> 00:06:11,351 నాన్న గురించి కూడా నాకు బాగా తెలుసు అనుకున్నా. 95 00:06:11,351 --> 00:06:13,603 దీనికి ఏదో బలమైన కారణమే ఉండాలి. 96 00:06:13,603 --> 00:06:18,107 "దీనికి" అంటే, మనల్ని బుడ్డోళ్ళని చేసేసి, బల్లికి ఆహారం అయ్యే గతి మనకి పట్టించాడు, అదేనా? 97 00:06:25,114 --> 00:06:27,992 హఠాత్తుగా, దూరాలను అంచనా వేసే విద్య దీనికి తెలిసిపోయినట్టుందే. 98 00:06:28,743 --> 00:06:30,036 ప్లాట్ ఫామ్ దగ్గరికి పద. 99 00:06:30,036 --> 00:06:31,371 అందులో లిండా పట్టదు. 100 00:06:37,418 --> 00:06:40,171 లారీ, ఆలెక్స్ బయటకు వెళ్లడం చూశావా? 101 00:06:40,171 --> 00:06:41,506 అతను స్టడీ రూములో కూడా లేడు. 102 00:06:41,506 --> 00:06:43,049 అది వదిలేసి, ఇక్కడ చూడు. 103 00:06:43,049 --> 00:06:46,302 దీని గురించే నేను చెప్తున్నా. ఇది కొత్తది. 104 00:06:46,302 --> 00:06:48,846 ఈ తీగని ఇంకా ఏదో తింటోంది. 105 00:06:48,846 --> 00:06:50,557 మనం తిండిబోతుని బంధించేశాముగా. 106 00:06:50,557 --> 00:06:52,267 ఇంకేదో ఈ పనికి పాల్పడుతూ ఉండాలి. 107 00:06:52,267 --> 00:06:55,645 తీగపై దాడి జరుగుతోంది, ఎందుకు? 108 00:06:55,645 --> 00:06:57,689 కళాఖండాలు మేల్కొంటున్నాయి. 109 00:06:57,689 --> 00:06:59,566 ఆలెక్స్, తీగతో తనకున్న సంబంధాన్ని కోల్పోతున్నాడు. 110 00:06:59,566 --> 00:07:01,276 తీగ పాడవ్వడం. 111 00:07:01,276 --> 00:07:02,569 వీటన్నిటికీ సంబంధం ఉండుంటుంది. 112 00:07:02,569 --> 00:07:06,239 ఈ సమస్య మనం అనుకున్నదాని కన్నా పెద్దదేమో. 113 00:07:17,542 --> 00:07:19,794 ఆలెక్స్, నువ్వు వచ్చి ఎంత సేపైంది? 114 00:07:20,461 --> 00:07:22,005 సార్గోన్ సింహాసనం ఎక్కడ? 115 00:07:22,005 --> 00:07:25,133 వచ్చేసింది. ఈరోజు చివరికి దాని స్థానానికి దాన్ని తరలించేస్తాం. 116 00:07:25,133 --> 00:07:27,844 అది ఇక్కడ ఉండబోతోందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. 117 00:07:27,844 --> 00:07:29,512 నా తర్వాతి సమావేశానికి ఇంకా సమయం ఉంది. 118 00:07:29,512 --> 00:07:30,638 వెళ్లి కాఫీ తాగుదామా? 119 00:07:30,638 --> 00:07:35,602 ఈ అద్భుతమైన కళాఖండాలను, నీ అద్భుతమైన పనితనాన్ని చూస్తూ మైమరచిపోవాలనుంది. 120 00:07:35,602 --> 00:07:37,478 మైమరచిపో మరి. 121 00:07:37,979 --> 00:07:40,523 మర్చిపోతానేమో ఇప్పుడే అడిగేస్తా, పాండోరా, దేవీ వాళ్ల ఇంట్లో తింటుందా? 122 00:07:41,399 --> 00:07:43,693 ఆ విషయం తను నాకు చెప్పలేదు. 123 00:07:43,693 --> 00:07:45,737 సరే. నేనే తనకి మెసేజ్ పంపి, అడుగుతా. 124 00:07:59,209 --> 00:08:00,835 పద, ఆగకుండా పద. 125 00:08:06,549 --> 00:08:08,384 ఇది నా ఒంటి మీదంతా పడిపోయింది. 126 00:08:09,093 --> 00:08:10,094 యాక్. 127 00:08:12,555 --> 00:08:14,891 మనం నీ ఫోన్ వద్దకి వెళ్లగలితే, ఎవరికైనా కాల్ చేసి సాయపడమని అడగవచ్చు. 128 00:08:16,100 --> 00:08:18,353 అసలు ఈ ట్యాంక్ నుండి మనం ఎలా బయటపడాలి? 129 00:08:19,479 --> 00:08:22,440 నీటి సీసా ఉందిగా. అది ఎక్కి ట్యాంక్ పైకి వెళ్లిపోదాం. 130 00:08:22,440 --> 00:08:23,525 పద. 131 00:08:30,490 --> 00:08:31,699 ఒక చిన్న ప్రశ్న. 132 00:08:31,699 --> 00:08:34,160 ఈ రాయి మీద లిండా ఎంత సేపు కూర్చుంటుంది? 133 00:08:34,160 --> 00:08:37,829 ఒక గంట నుండి ఆరు గంటల దాకా కూర్చుంటుంది. 134 00:08:37,829 --> 00:08:40,625 ఆరు గంటలు. ఆరు గంటలా? 135 00:08:41,959 --> 00:08:44,170 ఒక గోల్డ్ ఫిష్ ని పెట్టుకోమని చెప్పా, కానీ వింటే కదా నువ్వు. 136 00:08:44,170 --> 00:08:45,838 ఈ వింత జీవిని పెంచుకుంటున్నావు నువ్వు. 137 00:08:46,965 --> 00:08:48,424 ఇందులో అసలు లిండా తప్పు ఉందా? 138 00:08:48,424 --> 00:08:50,718 అది రిప్టైల్. దాని సహజ గుణమే ఇది. 139 00:08:51,886 --> 00:08:53,137 నాకు తెలుసు. 140 00:08:53,137 --> 00:08:54,430 దీనికి కారణం నాన్నే. 141 00:08:54,430 --> 00:08:56,140 ఇది అసలు అర్థవంతంగా లేదు. 142 00:08:56,140 --> 00:08:58,935 నేను చెప్పేది నువ్వు కనుగొన్న డేటా గురించి కాదు, నాన్న గురించి. 143 00:08:59,519 --> 00:09:01,729 అతనికి ఏదో అయింది. 144 00:09:03,565 --> 00:09:06,025 హా. స్పృహ కోల్పోవడాలు. తీగ. 145 00:09:06,818 --> 00:09:08,778 నాన్న, తన మనస్సును నమ్మలేకపోతున్నానని అన్నాడు. 146 00:09:09,445 --> 00:09:11,406 ఒకవేళ ఆయన నిజంగానే ఆయన కాకపోతే? 147 00:09:11,906 --> 00:09:14,534 అంటే, ఆయన్ని ఎవరైనా ఆవహించారని నీ ఉద్దేశమా? 148 00:09:15,243 --> 00:09:17,120 దాని గురించి నేను "భయంకరమైన కథల సమాహారం"లో చదివాను. 149 00:09:17,120 --> 00:09:19,581 నాన్నే కనుక ఆవహించబడి ఉంటే, తర్వాత ఏం చేస్తాడో ఎవరూ చెప్పలేరు. 150 00:09:20,164 --> 00:09:21,541 మనం అమ్మని హెచ్చరించాలి. 151 00:09:22,083 --> 00:09:23,751 ఈ బల్లిని ఇక్కడ లేకుండా చేసిన తర్వాత. 152 00:09:23,751 --> 00:09:27,547 ఆ సంగతి నాకు వదిలేయ్. పాన్ ప్లాన్ వేసేసింది గురూ. 153 00:09:29,841 --> 00:09:32,760 ఏంటి సంగతి, లిండా? నేను ఈగని. 154 00:09:32,760 --> 00:09:35,430 నన్ను తినాలని లేదా? 155 00:09:53,156 --> 00:09:54,532 నేను నచ్చలేదా? 156 00:10:00,079 --> 00:10:01,414 పట్టు తప్పిపోతోంది. 157 00:10:03,374 --> 00:10:05,710 నోరూరించే ఈగని లాగించేయ్. 158 00:10:05,710 --> 00:10:07,295 రావమ్మా. 159 00:10:25,897 --> 00:10:26,898 వేడిగా ఉంది, వేడిగా ఉంది. 160 00:10:33,821 --> 00:10:36,157 రస్? త్వరపడు! 161 00:11:00,014 --> 00:11:01,015 అమ్మ 162 00:11:02,767 --> 00:11:04,143 పిర్రలతో ఫోన్ చేసిన పిస్తాని నేను. 163 00:11:08,439 --> 00:11:09,732 పాండోరా? 164 00:11:10,900 --> 00:11:12,986 - నాకు సమావేశానికి సమయం అయింది. - సరే. 165 00:11:13,486 --> 00:11:15,196 గుడ్ లక్. ఇక ఇంట్లో కలుద్దాం. 166 00:11:15,196 --> 00:11:16,489 థ్యాంక్స్. 167 00:11:16,489 --> 00:11:18,283 నువ్వేమైనా... 168 00:11:19,576 --> 00:11:20,577 ఆలెక్స్? 169 00:11:25,915 --> 00:11:26,833 జార్జియా. 170 00:11:27,417 --> 00:11:30,086 - నీతో ఒక నిమిషం మాట్లాడవచ్చా? - ఆలెక్స్, హాయ్. 171 00:11:30,086 --> 00:11:31,671 నువ్వు స్కై కోసం వచ్చావా? 172 00:11:31,671 --> 00:11:33,506 తను సమావేశానికి వెళ్లింది అనుకుంటా. 173 00:11:33,506 --> 00:11:36,175 తన గురించి నీతో కాస్త మాట్లాడాలి. 174 00:11:39,470 --> 00:11:40,847 {\an8}దేవీ 175 00:11:42,682 --> 00:11:45,101 {\an8}- పాండోరా? - హలో! దేవీ! 176 00:11:45,101 --> 00:11:46,769 {\an8}నేను, రస్ ని! 177 00:11:47,395 --> 00:11:49,731 హలో, పాండోరా? 178 00:11:53,276 --> 00:11:55,945 {\an8}నేను మరీ చిన్నగా ఉన్నా. తనకి నా మాటలు వినిపించవు. 179 00:11:59,824 --> 00:12:02,619 "వెంటనే నా గదికి రా. ఎమర్జెన్సీ." 180 00:12:02,619 --> 00:12:05,955 పాన్. మళ్లీ శాపం బారిన పడ్డావా ఏంటి! 181 00:12:08,416 --> 00:12:09,292 పది నిమిషాల్లో అక్కడ ఉంటా 182 00:12:39,864 --> 00:12:42,492 దేవీ పది నిమిషాల్లో ఇక్కడికి వచ్చేస్తుంది. 183 00:12:42,492 --> 00:12:45,787 సూపర్. కానీ, ఇక్కడి నుండి బయటపడటానికి నేను దారి కనిపెట్టాలి కదా. 184 00:12:47,163 --> 00:12:50,458 కంగారుపడకు. కౌబాయ్ పనితనం మన... 185 00:12:53,294 --> 00:12:54,295 జీన్స్ లో ఉంది. 186 00:12:54,295 --> 00:12:55,505 నువ్వు చేయగలవు, రస్. 187 00:12:57,966 --> 00:12:58,841 సూపర్! 188 00:13:10,687 --> 00:13:11,938 నా కాలు ఇరుక్కుంది. 189 00:13:14,941 --> 00:13:16,609 పాన్! 190 00:13:26,244 --> 00:13:27,412 అయ్యయ్యో! 191 00:13:31,291 --> 00:13:33,042 స్కై వింతగా ప్రవర్తిస్తోంది. 192 00:13:33,042 --> 00:13:36,045 నిద్రలో నడుస్తోంది, స్పృహ కోల్పోతుంది. నాకు ఆందోళనగా ఉంది. 193 00:13:36,045 --> 00:13:38,673 అది ఆందోళనకరమైన విషయమే, ఆలెక్స్. 194 00:13:38,673 --> 00:13:40,967 స్కైకి వైద్య సహాయం అవసరమేమో. 195 00:13:40,967 --> 00:13:44,470 ఆ మాటే నేను తనతో అని చూశాను, కానీ తను బాగానే ఉందని వాదిస్తోంది. 196 00:13:44,470 --> 00:13:46,890 ఇదేమో మా అరలో కనిపించింది. 197 00:13:48,016 --> 00:13:50,226 ఇది స్కై దగ్గర ఉందా? 198 00:13:50,226 --> 00:13:52,520 అవును. ఇది నీకు ఇవ్వాల్సిన వస్తువని గ్రహించాను. 199 00:13:52,520 --> 00:13:54,272 తను నాతో అబద్ధమాడింది. 200 00:13:54,772 --> 00:13:57,567 తను మనందరితో అబద్ధమాడింది, జార్జియా. 201 00:13:58,818 --> 00:14:00,528 లిండా! వెంటనే నోరు తెరువు! 202 00:14:00,528 --> 00:14:02,614 పాండోరా! 203 00:14:02,614 --> 00:14:04,115 పాండోరా? 204 00:14:04,115 --> 00:14:06,784 దేవీ! దేవీ, ఇక్కడ ఉన్నా! 205 00:14:06,784 --> 00:14:08,036 పాండోరా? 206 00:14:08,036 --> 00:14:10,663 ఎవరూ తలుపు తెరవలేదు, అందుకని నేనే లోపలికి వచ్చేశా. 207 00:14:12,332 --> 00:14:14,667 హేయ్! హలో! 208 00:14:14,667 --> 00:14:16,920 ఇటు రా! ఇక్కడ ఉన్నా! 209 00:14:17,712 --> 00:14:19,589 రస్! అయ్య బాబోయ్... 210 00:14:21,049 --> 00:14:24,219 పాండోరా, లిండా నోట్లో ఉంది. నువ్వు తనని బయటకి తీయాలి. 211 00:14:24,886 --> 00:14:26,804 పాండోరా ఎక్కడ ఉంది... ఏంటి? 212 00:14:33,436 --> 00:14:35,980 దేవీ, నువ్వు నన్ను కాపాడావు. మళ్లీ. 213 00:14:35,980 --> 00:14:39,067 పాండోరా, నాకు... 214 00:14:42,529 --> 00:14:44,572 నీకేమీ కానందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 215 00:14:45,156 --> 00:14:46,157 నాకు కూడా. 216 00:14:47,200 --> 00:14:48,868 బల్లి నోటి కంపు కొడుతున్నాను. 217 00:14:49,410 --> 00:14:50,787 నాకేం పర్లేదు. 218 00:14:51,746 --> 00:14:53,039 నాకు పిచ్చెక్కుతోంది. 219 00:14:53,039 --> 00:14:55,375 ఇదెలా జరిగింది? దీన్ని ఎలా సరి చేయాలి? 220 00:14:55,375 --> 00:14:57,460 నువ్వు పుస్తకాల అర దగ్గరికి వెళ్లగలవా? 221 00:14:59,337 --> 00:15:00,797 పాన్, ఆ సీసా కనిపిస్తోందా? 222 00:15:00,797 --> 00:15:02,340 అది నాన్న చేతిలో ఉండగా చూశాను. 223 00:15:02,340 --> 00:15:04,342 దానిలో ఉన్న ద్రవాన్ని ఆయన మన మీద చల్లాడు అనుకుంటా. 224 00:15:04,342 --> 00:15:07,053 "డాక్టర్ టెర్రిఫికో బలం టానిక్." 225 00:15:07,053 --> 00:15:09,639 బలం టానిక్ మనల్ని బుడ్డోళ్ళని చేసిందా? 226 00:15:09,639 --> 00:15:11,599 మన్నించాలి, మీ నాన్న ఏం చేశాడు? 227 00:15:11,599 --> 00:15:14,394 చెప్పాలంటే, మా నాన్న విలన్ లా ప్రవర్తిస్తున్నాడు. 228 00:15:14,394 --> 00:15:17,647 అవును, నా అంచనా ప్రకారం, ఆయన ఆ సీసాని రహస్య ప్రదేశం నుండి తెచ్చుంటాడు. 229 00:15:17,647 --> 00:15:18,773 అంటే... 230 00:15:18,773 --> 00:15:19,941 అది శాపగ్రస్థమైనది. 231 00:15:19,941 --> 00:15:21,901 అంటే, నేను దాన్ని చచ్చినా తాకను. 232 00:15:21,901 --> 00:15:23,820 పాచిక విషయంలో బాగా తెలిసొచ్చిందిగా. 233 00:15:24,404 --> 00:15:25,697 మంచి నిర్ణయం తీసుకున్నావు. 234 00:15:25,697 --> 00:15:28,366 మమ్మల్ని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లగలవా? 235 00:15:28,366 --> 00:15:30,285 తప్పకుండా. కానీ రహస్య ప్రదేశం అంటే ఏంటి? 236 00:15:30,285 --> 00:15:33,955 ఈ శాపగ్రస్థ విషయం గురించి నీకు నేను పుర్తిగా చెప్పలేదు. 237 00:15:33,955 --> 00:15:36,416 అందులో వింతేం ఉందిలే కానీ, అదేంటో చెప్పేయమ్మా, పాన్ పాపా. 238 00:15:36,416 --> 00:15:37,625 నడుస్తూ మాట్లాడుకుందాం. 239 00:15:39,210 --> 00:15:41,504 ఒకానొక సమయంలో, ఒక ముదరష్టపు ముసలి పీనిగు ఉండేవాడు, 240 00:15:41,504 --> 00:15:43,590 అతని పేరు కొర్నీలియస్ వాండర్హూవెన్. 241 00:15:43,590 --> 00:15:45,633 వాడు పండు ముసలోడు అన్నమాట, కానీ... 242 00:15:48,344 --> 00:15:49,888 అప్పుడు మేము బేస్మెంటుకని కిందికి వెళ్లాం. 243 00:15:49,888 --> 00:15:52,390 అక్కడ భయంకరమైన కళాఖండాలు ఉన్నాయన్నమాట. 244 00:15:52,390 --> 00:15:53,558 కానీ నేను అనుకున్నాను... 245 00:15:55,476 --> 00:15:59,480 అప్పుడు దెయ్యం చటుక్కున మాయమైపోయింది. 246 00:15:59,480 --> 00:16:02,525 అప్పుడు ఏమైందంటే, రస్ తోలుబొమ్మ అయిపోయాడు. 247 00:16:05,278 --> 00:16:06,946 అప్పుడే నేను బుడ్డోడిని అయిపోయా. 248 00:16:08,865 --> 00:16:10,116 అవునవును. 249 00:16:17,457 --> 00:16:20,877 నువ్వు నాకు పరిచయం అయినప్పటి నుండి ఈ ప్రదేశం మీ ఇంటి కిందే ఉందా? 250 00:16:23,504 --> 00:16:25,381 దేవీ వస్తోంది. కదలకుండా ఉందాం. 251 00:16:27,008 --> 00:16:28,509 హలో? 252 00:16:28,509 --> 00:16:31,512 నేను లారీ, స్టాన్లీని కలవాలి! 253 00:16:31,512 --> 00:16:35,350 రస్, పాండోరాలకి ఇప్పుడు శాపం తగిలిందని వాళ్లకి చెప్పాలి. 254 00:16:39,896 --> 00:16:42,899 - లారీ! - కింద చూడు! మేమే! 255 00:16:42,899 --> 00:16:43,816 ఇక్కడ చూడు! 256 00:16:43,816 --> 00:16:45,902 అయ్య బాబోయ్. 257 00:16:47,320 --> 00:16:49,322 నువ్వు మాట్లాడగల పుర్రెవా? 258 00:16:49,322 --> 00:16:51,407 పుర్రెలు కూడా మాట్లాడతాయా? 259 00:16:51,407 --> 00:16:56,412 ఇతర పుర్రెల సంగతి నాకు తెలీదు, నేను 100 కంటే ఎక్కువ ఏళ్ల నుండే మాట్లాడుతున్నా. 260 00:16:56,996 --> 00:16:58,831 స్టాన్, ఇక నటన చాలు. చూడు. 261 00:17:05,129 --> 00:17:08,174 - రస్! పాండోరా! - కాస్త మాకు సాయం చేయాలి! 262 00:17:08,174 --> 00:17:11,094 - మేము బుడ్డోళ్లం అయిపోయాం... - ఆహా. ఎలా, ఏంటి అనేది తర్వాత చూద్దాం, బాసూ. 263 00:17:11,094 --> 00:17:13,972 ఇది అర్జెంట్. అయ్య బాబోయ్. 264 00:17:14,556 --> 00:17:16,390 స్టాన్లీ, రోబోట్ ని పైకి తీసుకెళ్లి, 265 00:17:16,390 --> 00:17:19,601 పాండోరా అరలో ఉన్న డాక్టర్ టెర్రిఫికో బలం టానిక్ ని తీసుకురా. 266 00:17:22,062 --> 00:17:23,398 షాక్ అయ్యే సమయం కూడా లేదు. 267 00:17:23,398 --> 00:17:26,149 కొన్ని జర్నల్స్ ని పట్టుకురావడంలో నీ సాయం కావాలి. 268 00:17:30,780 --> 00:17:32,407 అమ్మ గురించి నాకు ఆందోళనగా ఉంది. 269 00:17:32,407 --> 00:17:34,868 అమ్మకి ఏమీ కాదు. తన సంగతి తను బాగా చూసుకోగలదు. 270 00:17:34,868 --> 00:17:37,203 హా, కానీ నాన్న మనల్ని ఏం చేశాడో చూడు. 271 00:17:37,704 --> 00:17:39,372 ఆయన అమ్మని ఏం చేస్తాడో ఎవరికి తెలుసు! 272 00:17:39,372 --> 00:17:41,791 ఆఖరిసారి చెప్తున్నా, అతను నాన్న కాదు. 273 00:17:41,791 --> 00:17:43,251 ఎవరైనా కానీ. 274 00:17:58,933 --> 00:18:00,476 లిండా, ఆఖరిసారి చెప్తున్నా, 275 00:18:00,476 --> 00:18:02,395 మేము నీ ఆహారం కాదు! 276 00:18:14,532 --> 00:18:15,867 టేబుల్ చివరికి వచ్చేశాం! 277 00:18:23,333 --> 00:18:25,627 మమ్మల్ని ఎవరైనా కాపాడండి! 278 00:18:31,841 --> 00:18:33,259 మాకు ఒకటి దొరికింది! 279 00:18:33,259 --> 00:18:34,552 అయ్యయ్యో! 280 00:18:39,766 --> 00:18:41,434 తృటిలో ప్రమాదం తప్పింది. 281 00:18:41,434 --> 00:18:43,228 అది మాకు చెప్తున్నావా! 282 00:18:44,479 --> 00:18:46,022 లిండా, ఇది అస్సలు మంచి పని కాదు! 283 00:18:46,022 --> 00:18:47,690 ఒక రోజంతా నీకు ఆహారం కట్! 284 00:18:49,776 --> 00:18:54,197 హ్యాంక్, దయచేసి లిండాని పైకి తీసుకెళ్లు, అక్కడైతే అది కుదురుగా ఉంటుంది. 285 00:19:00,537 --> 00:19:03,206 ఇంకో విషయం, శాపాన్ని ఎలా తరిమివేయాలో మాకు తెలుసు అనుకుంటా. 286 00:19:05,667 --> 00:19:08,670 అది 1855 కాలానికి చెందిన అధికారిక రసీదు. 287 00:19:08,670 --> 00:19:11,297 కొర్నీలియస్ కి టానిక్ అమ్మిన వీధులను ఊడ్చే వ్యక్తి సంతకం చేశాడు దీన్ని. 288 00:19:11,297 --> 00:19:15,260 డాక్టర్ టెర్రిఫికో బండిని బుడ్డది చేయడానికి ఒక అమ్మాయి దీన్ని వాడటం చూశానని ప్రమాణపూర్తిగా చెప్పాడట. 289 00:19:15,260 --> 00:19:17,220 డాక్టర్ టెర్రిఫికో మీద ఆమె ఈ టానిక్ చల్లింది, 290 00:19:17,220 --> 00:19:20,390 తనకి అనిపించినట్టే, అతనికి కూడా ఏదోక రోజు తను అల్పుడు అనిపించాలి అంటూ చల్లిందట. 291 00:19:20,390 --> 00:19:22,308 వెంటనే అతని బండి బుడ్డది అయిపోయిందట. 292 00:19:22,308 --> 00:19:24,227 ఆ అమ్మాయి ఈ టానిక్ ని శపించింది. 293 00:19:24,811 --> 00:19:26,437 కానీ అది తన ఉద్దేశం కాదేమో అనిపిస్తోంది. 294 00:19:27,021 --> 00:19:30,859 "జరిగిన దాన్ని చూసి తను షాక్ కి గురై, అక్కడి నుండి పరుగెత్తుకుంటూ వెళ్లిపోయింది," అని రాసుంది. 295 00:19:30,859 --> 00:19:34,112 తోలుబొమ్మ విషయంలో జరిగినట్టుగానే, శక్తివంతమైన భావావేశాలు శాపాలకు కారణం కాగలవు. 296 00:19:34,112 --> 00:19:37,699 తనని చిన్న చూపు చూసినందుకు డాక్టర్ టెర్రిఫికో మీద ఆ అమ్మాయికి కోపం వచ్చింది. 297 00:19:37,699 --> 00:19:39,576 తన క్రోధం టానిక్ లోకి బదిలీ అయింది, 298 00:19:39,576 --> 00:19:42,620 అందుకే, తను ఆ టానిక్ ని అతనిపై చల్లినప్పుడు, అతను నిజంగానే బుడ్డోడు అయిపోయాడు. 299 00:19:43,830 --> 00:19:47,917 కాబట్టి ఈ శాపాన్ని తరిమేయాలంటే, ఆ అమ్మాయికి కోపం కలిగించిన దాన్ని కనుగొని, సరి చేయాలి. 300 00:19:47,917 --> 00:19:50,628 సరిగ్గా చెప్పావు, దేవీ. భలే సహేతుకంగా ఆలోచించావు. 301 00:19:50,628 --> 00:19:52,672 కానీ ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది కదా. 302 00:19:53,298 --> 00:19:55,133 మరి తన క్రోధాన్ని మనం ఎలా తగ్గించగలం? 303 00:19:56,342 --> 00:19:58,261 మనకి తన లాకెట్ అవసరం కావచ్చు. 304 00:19:58,261 --> 00:20:01,180 తనకి కావాల్సింది అదే, కానీ అది ఎక్కడ ఉండవచ్చో ఎవరికి తెలుసు. 305 00:20:01,890 --> 00:20:04,434 కాస్త ఆగండి. నాకొక ఐడియా తట్టింది. 306 00:20:18,239 --> 00:20:19,240 అక్కడ ఉంది. 307 00:20:21,034 --> 00:20:23,912 "డాక్టర్ టెర్రిఫికో మందుల ప్రదర్శన." 308 00:20:24,537 --> 00:20:26,456 ఆ అఫీడవిట్ లో ప్రస్తావించబడిన బండి ఇదే. 309 00:20:26,456 --> 00:20:29,959 అవును. ఒకవేళ బుడ్డోడు అయిపోయినప్పుడు డాక్టర్ టెర్రిఫికో దగ్గర ఆ లాకెట్ ఉండుంటే, 310 00:20:29,959 --> 00:20:31,920 అది ఇప్పటికీ లోపలే ఉండవచ్చు. 311 00:20:39,677 --> 00:20:40,762 దొరికింది. 312 00:20:41,846 --> 00:20:43,890 "డయానా కేమరన్, 1840." 313 00:20:43,890 --> 00:20:48,102 తనని ఎక్కడ ఖననం చేశారో మనకి తెలిస్తే, దీన్ని కూడా అక్కడికే మనం చేర్చవచ్చు. 314 00:20:48,770 --> 00:20:50,438 తన సమాధి ఎక్కడ ఉందో నేను కనుగొనగలను. 315 00:20:50,438 --> 00:20:53,775 భవిష్యత్తు చెప్పగలవా? నాకు నచ్చేశావుపో. 316 00:20:53,775 --> 00:20:55,985 కాదు. ఆన్ లైన్ సమాధుల డైరెక్టరీలో చూసి చెప్తా. 317 00:21:02,534 --> 00:21:05,620 ఇదుగోండి. డయానా కేమరన్ సమాధి. 318 00:21:12,001 --> 00:21:14,754 చివరికి నువ్వు అనాథాశ్రమం నుండి బయటపడి ఉంటావనే ఆశిస్తున్నా, డయానా. 319 00:21:15,547 --> 00:21:18,007 అసలు నీకు ఆ టానిక్ అవసరం లేదేమో. 320 00:21:18,007 --> 00:21:20,802 అలాంటి రౌడీ గాడిని ఎదిరించావంటే నువ్వు ఎంత శక్తివంతురాలివో తెలిసిపోతోంది. 321 00:21:27,016 --> 00:21:29,894 ఇదుగో నీ లాకెట్. నీకు కావాల్సింది కూడా ఇదేగా. 322 00:21:39,779 --> 00:21:42,031 దేవీ మళ్లీ మనల్ని ఆదుకుంది. మన హీరో. 323 00:21:42,782 --> 00:21:45,243 హా, అదేదో అలా జరిగిపోయింది. 324 00:21:46,452 --> 00:21:48,872 కానీ ఇది ఇంకా ముగియలేదు. మనం మా అమ్మని కనుగొనాలి. 325 00:21:49,414 --> 00:21:51,040 జరగరానిదేదీ జరిగి ఉండకూడదని కోరుకుంటున్నా. 326 00:21:57,922 --> 00:22:00,925 యాహూ! వాళ్లు శాపాన్ని తరిమేశారు! 327 00:22:00,925 --> 00:22:02,677 ఇంకా చాలానే చేశారులే. 328 00:22:05,054 --> 00:22:09,767 తిండిబోతా, మనం మళ్లీ కలుసుకున్నాం. ఇంకో నేస్తాన్ని కూడా తెచ్చుకున్నావుగా. 329 00:22:19,777 --> 00:22:21,321 నన్ను కలవమన్నావా, జార్జియా? 330 00:22:21,321 --> 00:22:27,619 స్కై, ఇది మీ ఇంట్లో ఉన్నట్టుగా నా దృష్టికి వచ్చింది. 331 00:22:30,496 --> 00:22:32,665 ఎందుకో వివరిస్తావా? 332 00:23:02,320 --> 00:23:04,322 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్