1 00:00:17,121 --> 00:00:19,332 అయ్యయ్యో. మళ్లీనా? 2 00:00:19,832 --> 00:00:21,793 ఈసారి ఎంత సేపు స్పృహ కోల్పోయానో? 3 00:00:22,544 --> 00:00:23,878 స్కై? 4 00:00:23,878 --> 00:00:25,171 పిల్లలూ, ఇంట్లో ఉన్నారా? 5 00:00:25,880 --> 00:00:28,841 ఇంకోసారి స్పృహ కోల్పోయాననుకుంటా... అయ్య బాబోయ్... 6 00:00:30,760 --> 00:00:32,262 ఏం జరుగుతోంది? 7 00:00:40,353 --> 00:00:45,149 అనవసరంగా శక్తిని వృథా చేసుకోకు. ఇప్పుడు నువ్వు నా నియంత్రణలో ఉన్నావు. 8 00:00:45,817 --> 00:00:46,943 కొర్నీలియస్? 9 00:00:47,527 --> 00:00:52,490 కానీ కంగారుపడకు, అలెగ్జాండర్, త్వరలోనే నిన్ను లేపేస్తాను. 10 00:01:16,306 --> 00:01:19,183 సార్గోన్ సింహాసనం 11 00:01:20,101 --> 00:01:22,312 కొర్నీలియస్, శూన్య క్షేత్రంలో ఎలాగో తన ప్రాణాలను నిలుపుకుని ఉంటాడు, 12 00:01:22,312 --> 00:01:24,772 నాన్నని నేను అక్కడి నుండి బయట పడేసేటప్పుడు నాన్నని పట్టుకొని ఉంటాడు. 13 00:01:24,772 --> 00:01:27,108 ఆ విధంగానే, అతను నాన్న దేహంలోకి ప్రవేశించి ఉంటాడు. 14 00:01:27,108 --> 00:01:28,860 అయితే, నాన్న ఆవహించబడ్డాడు అన్నమాట. 15 00:01:28,860 --> 00:01:32,280 ఈ దుర్మార్గపు పనులన్నీ చేసేది కొర్నీలియస్, నాన్న కాదు. 16 00:01:32,280 --> 00:01:35,283 మనం మ్యూజియానికి వెళ్లి, కొర్నీలియస్ ని అడ్డుకోవాలి. 17 00:01:35,283 --> 00:01:37,535 మళ్లీ మీ నాన్నని మనం దూరం చేసుకోలేం. 18 00:01:37,535 --> 00:01:40,580 హ్యాంక్, మేము ఎవరమూ ఉండము కదా, నువ్వు ఇక్కడే ఉండి, ఈ ప్రదేశాన్ని చూసుకుంటావా? 19 00:01:42,248 --> 00:01:43,208 నేను సాయపడతాను. 20 00:01:43,208 --> 00:01:46,211 నిజం చెప్తున్నా కదా, నాకు ఈ ప్రమాదకరమైన పనులు భలేగా నచ్చేశాయి. 21 00:01:46,211 --> 00:01:48,338 అవును, అందుకే కదా మనం మిత్రులం అయ్యాం. 22 00:01:54,427 --> 00:01:57,013 కొర్నీలియస్, నాన్నని ఎందుకు ఆవహించాడో అర్థమైంది, 23 00:01:57,013 --> 00:02:00,975 కానీ కొన్ని బంక మట్టి టాబ్లెట్లు, పాత కుర్చీ ఎందుకు అతనికి? 24 00:02:00,975 --> 00:02:03,394 పురాతన గాథ ప్రకారం, ప్రాచీన బాబిలాన్ లో, 25 00:02:03,394 --> 00:02:06,397 సార్గోన్ చక్రవర్తి అనే ఒక శక్తివంతమైన రాజు ఉండేవాడు. 26 00:02:06,397 --> 00:02:09,399 అతనికి చావంటే భయం, దాని నుండి తప్పించుకోవడానికి మార్గాల కోసం వెతకాలనుకున్నాడు. 27 00:02:09,399 --> 00:02:11,402 కాబట్టి, ఆస్థాన రసాయన శాస్త్రజ్ఞుడిని పిలిపించి, 28 00:02:11,402 --> 00:02:15,114 తన ఆయుర్దాయం కంటే ఎక్కువ కాలం బతికే దారిని కనిపెట్టి ఇవ్వమని ఆజ్ఞాపిస్తాడు. 29 00:02:15,615 --> 00:02:19,953 ఆ రసాయన శాస్త్రజ్ఞుడు, ఆ కుర్చీని ఎలా రూపొందిస్తాడంటే, దానిపైన ఎవరు కూర్చున్నా, 30 00:02:19,953 --> 00:02:24,082 వారి ఆత్మ వేరు అయి, వేరొకరి శరీరంలోకి బదిలీ అవుతుంది. 31 00:02:24,082 --> 00:02:30,338 ఆ విధంగా, సార్గోన్ తన ముసలి దేహాన్ని వదిలి, ఒక ఆరోగ్యవంతమైన యువ దేహంలోకి ప్రవేశించాడు. 32 00:02:30,338 --> 00:02:33,758 ఆ సింహాసనాన్ని ఉపయోగించి, కొర్నీలియస్ కూడా నాన్నతో ఆ పనే చేయాలనుకుంటున్నాడు. 33 00:02:33,758 --> 00:02:36,344 ఇంతకీ సార్గోన్ కి ఏమైంది? 34 00:02:36,344 --> 00:02:40,223 చావు భయం దూరమైపోయింది కనుక, సార్గోన్ కి అంతా తనే ఏలాలి అని మదం ఎక్కిపోయింది. 35 00:02:40,723 --> 00:02:42,809 పిచ్చి పిచ్చి యుద్ధాలు చేయడం మొదలుపెట్టాడు. 36 00:02:43,309 --> 00:02:46,229 సార్గోన్ నియంతృత్వాన్ని చూసి, అందులో తనకి కూడా పాత్ర ఉందని రసాయన శాస్త్రజ్ఞుడు బాధపడ్డాడు. 37 00:02:46,229 --> 00:02:50,775 మళ్లీ సార్గోన్ చేత దేహాలు మార్పించకుండా చేయాలని నిశ్చయించుకున్నాడు. 38 00:02:51,693 --> 00:02:54,487 కాబట్టి, ఆ రసాయన శాస్త్రజ్ఞుడు తన మంత్రదండాన్ని ఉపయోగించి, 39 00:02:54,487 --> 00:02:57,949 సింహాసనానికి శక్తిని అందించే క్యూనిఫామ్ టాబ్లెట్ ని ముక్కలు చేసేశాడు. 40 00:02:57,949 --> 00:03:01,536 ఒక్కో ముక్కను ప్రపంచ నలుమూలలకు పంపించేశాడు, 41 00:03:01,536 --> 00:03:05,206 భవిష్యత్తులో సింహాసనాన్ని ఇంకెవరూ వాడకుండా ఉండాలని అలా చేశాడు. 42 00:03:05,206 --> 00:03:08,084 కాకపోతే, ఈలోపు నాన్న... నా ఉద్దేశం కొర్నీలియస్ ఆ ముక్కలన్నింటినీ దొంగిలించేశాడు. 43 00:03:08,710 --> 00:03:11,462 అయితే, మనం ఆ టాబ్లెట్ ని మళ్లీ ముక్కలు చేస్తే సరిపోతుంది. అదేం పెద్ద సమస్యనా? 44 00:03:11,462 --> 00:03:15,633 పెద్ద సమస్యే. అది మంత్రించిన టాబ్లెట్. దాన్ని ఊరికే అలా ముక్కలు చేయలేం. 45 00:03:15,633 --> 00:03:19,804 అంత శక్తివంతమైన మంత్రం కన్నా శక్తివంతమైనది మనకి కావాలి. 46 00:03:19,804 --> 00:03:23,391 ఆ రసాయన శాస్త్రజ్ఞుడి దండం లాంటిది. అలాంటిది మనకి ఎక్కడ దొరుకుతుంది? 47 00:03:23,391 --> 00:03:27,395 మనం అదృష్టవంతులం, ఆ మంత్రదండం ప్యాక్స్టన్ మ్యూజియంలోని స్టోరేజ్ గదిలో ఉంది. 48 00:03:38,239 --> 00:03:42,619 నా లాపిస్ పురుగా, మేలుకో, నేను లోపలికి వెళ్ళగలిగే ఏర్పాటు చేయ్. 49 00:04:12,357 --> 00:04:14,692 ఆలెక్స్? లోపలికి ఎలా రాగలిగావు? 50 00:04:16,194 --> 00:04:18,655 ఏం చేస్తున్నావు? వద్దు! 51 00:04:18,655 --> 00:04:20,031 నేనేం చేస్తున్నాను? 52 00:04:21,658 --> 00:04:23,618 అది నీకు అక్కర్లేని విషయం. 53 00:04:26,621 --> 00:04:28,164 ఇదంతా నా మెదడులోనే జరుగుతున్నట్లయితే... 54 00:04:30,833 --> 00:04:36,381 నా దేహం నీ నియంత్రణలో ఉండవచ్చు, కానీ నా మెదడుపై ఇంకా నాకు కాస్త పట్టు ఉంది. 55 00:04:36,381 --> 00:04:38,174 నువ్వు ఎంత గింజుకున్నా, 56 00:04:38,174 --> 00:04:41,261 నీ భౌతిక ప్రపంచం నీకు దక్కదు, అది పూర్తిగా దూరమైంది. 57 00:04:41,844 --> 00:04:46,057 త్వరలోనే నీ మానసిక ప్రపంచం కూడా నీకు దూరమైపోతుంది. 58 00:04:46,683 --> 00:04:49,852 ఇక నువ్వు అనేవాడివి ఉండవు. 59 00:04:49,852 --> 00:04:51,312 అదీ చూద్దాం. 60 00:04:54,190 --> 00:04:55,608 ఎందుకు ఇలా చేస్తున్నావు? 61 00:04:55,608 --> 00:04:59,696 ఎందుకంటే, ఈ జీవితంలో మనకి ఏదైనా కావాలంటే, దాన్ని బలవంతంగా లాక్కోవాల్సిందే. 62 00:05:42,488 --> 00:05:44,824 ఇది పని చేస్తోంది! 63 00:05:55,752 --> 00:05:59,714 కాపలాదారులారా, ఆత్మ బదిలీ జరిగేటప్పుడు నాకు రక్షణగా ఉండండి. 64 00:05:59,714 --> 00:06:03,301 మధ్యలో అడ్డుపడాలని ఎవరు చూసినా, వారి అంతు చూడండి. 65 00:06:20,777 --> 00:06:21,945 ఏంటది? 66 00:06:32,497 --> 00:06:35,250 నేరుగా నన్ను ఎదుర్కొనే దమ్ము లేదు కదా నీకు, కొర్నీలియస్? 67 00:06:35,250 --> 00:06:37,544 నీ చెత్త పనులు చేయడానికి కాపలాదారులని పెట్టుకున్నావా? 68 00:06:37,544 --> 00:06:41,214 సింహాసనం ప్రక్రియని మొదలుపెట్టినప్పుడు, మధ్యలో ఏదీ అడ్డు పడకుండా ఉండటానికి, 69 00:06:41,214 --> 00:06:44,634 అది రక్షణను కూడా అందిస్తుంది. 70 00:06:44,634 --> 00:06:46,386 నాతో ఏం చేయాలనుకుంటున్నావు? 71 00:06:46,386 --> 00:06:51,474 నీ దేహంలో, మనిద్దరిలో ఒకరికే చోటు ఉంది. 72 00:06:51,474 --> 00:06:57,105 సార్గోన్ ప్రవేశ ద్వారం గుండా నువ్వు వెళ్లినప్పుడు, ఇక నీ ఉనికి అంతమైపోతుంది. 73 00:06:57,605 --> 00:07:02,318 ఇక నీ దేహం పూర్తిగా నాది అయిపోతుంది. 74 00:07:13,413 --> 00:07:15,623 అది మార్జీ బైకా? 75 00:07:20,587 --> 00:07:23,256 తలుపు తాళం తీసే ఉంది. అది మంచి విషయం కాదు. 76 00:07:31,806 --> 00:07:34,392 స్టోరేజ్ ప్రదేశం బేస్మెంటులో ఉంది, దానికి ఆ మెట్ల గుండా వెళ్లాలి. 77 00:07:35,852 --> 00:07:38,980 మీకు సూచనలు ఇచ్చాగా. యాక్సెస్ కోసం నా ఐడీ కార్డ్ వాడండి. 78 00:07:38,980 --> 00:07:43,151 మేము మా ప్రాణాలను పణంగా పెట్టి అయినా ఆ రసాయన శాస్రజ్ఞుడి మంత్రదండాన్ని కనిపెడతాం. 79 00:07:43,151 --> 00:07:45,486 ప్రాణాలు అంటున్నావు. నీ డైలాగ్ మరీ అతిగా ఉంది. 80 00:07:54,287 --> 00:07:57,165 ఓరి నాయనోయ్. వాండర్హూవెన్స్ కుటుంబమంతా వచ్చిందిగా. 81 00:07:57,165 --> 00:07:58,541 కాపరాజ్? 82 00:07:58,541 --> 00:08:01,502 - చూడ ముచ్చటగా ఉంది నిన్ను అలా చూస్తుంటే. - ఏమైంది? 83 00:08:01,502 --> 00:08:02,837 మీ నాన్న చేసిన పనే ఇది. 84 00:08:02,837 --> 00:08:07,634 మీ అమ్మ దొంగిలించిన పురుగు ద్వారా వైర్లను కొరికించేసి, తలుపుకున్న తాళాన్ని తీసేశాడు. 85 00:08:07,634 --> 00:08:10,762 పురుగును నేను దొంగిలించలేదు. 86 00:08:10,762 --> 00:08:12,889 కొర్నీలియస్ అలా చేశాడన్నమాట. 87 00:08:12,889 --> 00:08:15,099 తిండిబోతు పురుగు ద్వారా 88 00:08:15,099 --> 00:08:17,560 తాళాలకున్న లాక్ తీసివేసి, క్యూనిఫామ్ టాబ్లెట్లను దొంగిలించాడు. 89 00:08:17,560 --> 00:08:19,103 కెమెరాలను కూడా. 90 00:08:19,103 --> 00:08:21,231 అందుకే అతని పనితనం ఎవరికీ కనిపించలేదు. 91 00:08:21,231 --> 00:08:23,066 మీ కుటుంబానికి ఏమైంది? 92 00:08:23,066 --> 00:08:26,486 ఈమధ్య మా నాన్న అదోలా ప్రవర్తిస్తున్నాడు. 93 00:08:27,570 --> 00:08:28,821 సంకెళ్లు తీశా. 94 00:08:28,821 --> 00:08:33,368 నిన్ను బాగానే ఇబ్బంది పెడుతున్నానని తెలుసు, కానీ దయచేసి ఆలెక్స్ ని కాపాడటంలో సాయం చేయవా? 95 00:08:36,286 --> 00:08:39,082 మీరు వెళ్లండి. నేను ఇప్పుడే వస్తా. 96 00:08:42,459 --> 00:08:46,464 డైరెక్టర్ స్నిట్కర్, మ్యూజియంలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. 97 00:08:48,299 --> 00:08:49,300 అయ్యయ్యో. 98 00:08:49,300 --> 00:08:51,719 అతను ప్రక్రియని మొదలుపెట్టేశాడు. 99 00:08:51,719 --> 00:08:53,429 అయితే పదండి. అతడిని అడ్డుకుందాం. 100 00:08:53,429 --> 00:08:54,347 ఆగు! 101 00:09:03,314 --> 00:09:04,357 ఇది పని చేయట్లేదు. 102 00:09:04,357 --> 00:09:07,652 దాన్ని షేక్ చేశావా? షేక్ చేస్తే పని చేస్తుందేమో. 103 00:09:07,652 --> 00:09:09,320 షేక్ చేశాగా, 104 00:09:09,320 --> 00:09:12,073 కానీ ఇలాంటి తాళం చెవిని నేనెప్పుడూ చూడలేదు. 105 00:09:12,073 --> 00:09:14,576 మరి మనం లోపలికి ఎలా వెళ్లగలం? 106 00:09:23,126 --> 00:09:25,336 వేగంగా ఎక్కడికి వెళ్తున్నావే! 107 00:09:30,884 --> 00:09:33,344 ఇది పురుగులు పట్టే సమయం కాదు, లారీ. 108 00:09:33,344 --> 00:09:35,388 మనం ఆ స్టోరేజ్ ప్రదేశంలోకి వెళ్లాలి. 109 00:09:35,388 --> 00:09:37,640 మనం ఇప్పుడు ఆ పనే చేయబోతున్నాం. 110 00:09:42,520 --> 00:09:43,813 ప్లాన్ అదిరింది. 111 00:09:43,813 --> 00:09:48,276 నౌక దళంలో ఈ వ్యూహం ప్రముఖమైంది. శత్రువుల ఆయుధాలతోనే వారిని దెబ్బతీయడం. 112 00:09:58,995 --> 00:10:00,580 ఏం జరుగుతోంది ఇక్కడ? 113 00:10:00,580 --> 00:10:02,957 మనం ఇప్పుడు ప్రాచీన బాబిలాన్ కి చెందిన, అతీత శక్తులు గల 114 00:10:02,957 --> 00:10:04,459 శాపగ్రస్థ కాపలాదారులతో తలపడాలి. 115 00:10:05,710 --> 00:10:07,670 పరిస్థితులు ప్రమాదకరంగా మారనున్నాయి. 116 00:10:11,466 --> 00:10:12,300 నేను జంప్! 117 00:10:13,635 --> 00:10:14,636 బాబోయ్. పనికిరానోడు. 118 00:10:14,636 --> 00:10:16,095 వాడిని వదిలేయండి. 119 00:10:16,095 --> 00:10:18,514 మన ముందు చాలా పెద్ద సవాళ్లు ఉన్నాయి. 120 00:10:27,857 --> 00:10:30,276 నువ్వు ఇంకా ఎలా ప్రాణాలతో ఉన్నావు? నాకు అస్సలు అర్థం కావట్లేదు. 121 00:10:30,276 --> 00:10:33,571 నేను చావునే చావుదెబ్బ తీశా. 122 00:10:43,748 --> 00:10:45,208 నువ్వు శూన్య క్షేత్రంలో ప్రాణాలను నిలుపుకున్నావు. 123 00:10:45,208 --> 00:10:49,045 అక్కడ వంద కంటే ఎక్కువ ఏళ్ళు ఓపిగ్గా భరించాను, 124 00:10:49,045 --> 00:10:52,632 ఎలా తప్పించుకోవాలి, ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ. 125 00:10:52,632 --> 00:10:55,301 నాకు కావాల్సిందల్లా ఒక వాహకం, అంతే. 126 00:10:55,927 --> 00:11:00,139 నాకు అప్పుడే అదోలా అనిపించింది. నేను ఇక్కడికి రాగానే, నాకు అదోలా అనిపించింది. 127 00:11:02,934 --> 00:11:04,143 ఆలెక్స్? 128 00:11:04,143 --> 00:11:05,812 నువ్వు బాగానే ఉన్నావా? 129 00:11:05,812 --> 00:11:07,105 లేదు. 130 00:11:07,647 --> 00:11:09,399 కానీ ఇదేమీ నాకు అర్థం కావట్లేదు. 131 00:11:09,399 --> 00:11:12,026 నీకు సార్గోన్ సింహాసనం గురించి తెలిసే అవకాశం లేదు కదా. 132 00:11:12,026 --> 00:11:17,907 ఆ శూన్య క్షేత్రంలో బందీగా ఉన్నప్పుడు సవాలక్ష ప్లాన్లు వేశాను. చాలా సమయం ఉండిందిలే. 133 00:11:17,907 --> 00:11:20,159 సార్గోన్ సింహాసనం కూడా అందులో ఒకటి. 134 00:11:20,159 --> 00:11:25,999 కానీ ప్యాక్స్టన్ మ్యూజియంలోకి దాన్ని మీ భార్య తీసుకురావడం చూశాక, 135 00:11:25,999 --> 00:11:27,333 ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాను. 136 00:11:27,333 --> 00:11:28,543 అంతరించిపోయిన సామ్రాజ్యం, బాబిలాన్ 137 00:11:28,543 --> 00:11:32,422 మీరిద్దరూ వెళ్లండి. నేను ఒక దాన్ని చూసొస్తా. 138 00:11:33,006 --> 00:11:34,591 నేను స్పృహ కోల్పోతూ ఉండటానికి కారణం నువ్వేనా! 139 00:11:35,133 --> 00:11:38,219 నేను కోల్పోతోంది స్పృహని కాదు, నాపై నియంత్రణని. 140 00:11:38,219 --> 00:11:42,348 మొదట్లో నిన్ను ఎక్కువ సేపు నియంత్రణలో ఉంచుకోగలిగే వాడిని కాదు, 141 00:11:42,348 --> 00:11:45,935 ఎందుకంటే, తీగ నన్ను అడ్డుకునేది. 142 00:11:46,436 --> 00:11:48,855 కాబట్టి దాన్ని బలహీనపరిచాను. 143 00:11:51,441 --> 00:11:57,071 ఇక నువ్వు బలహీనమయ్యే కొద్దీ, నేను బలవంతుడిని కాగలిగాను, 144 00:11:57,071 --> 00:12:01,284 దానితో ఎక్కువ సమయం పాటు నీ దేహంపై నియంత్రణ సంపాదించగలిగాను. 145 00:12:01,910 --> 00:12:04,913 టాబ్లెట్లు ఎక్కడ ఉన్నాయో కనుగొన్నాక, 146 00:12:05,705 --> 00:12:08,458 ఆ కళాఖండాలను మేల్కొల్పడానికి స్కరాబ్ పురుగులని వాడాను. 147 00:12:08,458 --> 00:12:09,876 నేను వెళ్లాల్సిన ప్రదేశాలకు 148 00:12:09,876 --> 00:12:12,295 అవి నన్ను తీసుకెళ్తాయని నాకు తెలుసు. 149 00:12:15,298 --> 00:12:16,299 భారతదేశంలో ఉండే జైపూర్. 150 00:12:17,592 --> 00:12:20,261 ఇస్తాంబుల్ లో పడవలు అద్దెకి బాగానే దొరుకుతాయి. 151 00:12:20,261 --> 00:12:22,847 లేదా అందరినీ దూరంగా పంపించేసి, 152 00:12:22,847 --> 00:12:25,683 టాబ్లెట్ ని స్వయంగా నేనే వెళ్లి తెచ్చుకొనేవాడిని. 153 00:12:26,267 --> 00:12:28,478 కానీ ఒక్కోసారి అలా చేసేటప్పుడు, 154 00:12:29,229 --> 00:12:32,815 - నాటకాలు కూడా వేయాల్సి వస్తూ ఉండేది. - మీ మాటలు సరిగ్గా అర్థం కావట్లేదు. 155 00:12:35,777 --> 00:12:38,780 ఎవరు నువ్వు? నా మిత్రులని ఏం చేశావు? 156 00:12:43,785 --> 00:12:47,705 కానీ పట్టువిడవని నీ కుటుంబ సభ్యులు నా దారికి అడ్డుపడుతూనే ఉన్నారు. 157 00:12:47,705 --> 00:12:49,207 కాబట్టి, వాళ్లని అడ్డుకోవడానికి, 158 00:12:49,207 --> 00:12:52,043 - నేను కొన్ని బలీయమైన చర్యలు తీసుకోక తప్పలేదు. - ...మరి ఆ విషయంలో నీ నిజాల చార్ట్ ఏమంటోంది? 159 00:12:53,127 --> 00:12:55,171 రస్? నాకు కూడా వింతగా అనిపిస్తోంది. 160 00:12:55,171 --> 00:12:58,216 నీ పైలట్ మిత్రురాలి విమానంలో నేనొక రహస్య ప్రదేశాన్ని పెట్టుకున్నా, 161 00:12:58,216 --> 00:13:01,052 దాన్ని ఆమె కనిపెట్టి, తెలియకుండానే నా ప్లాన్ ని నాశనం చేసేయబోయింది. 162 00:13:02,136 --> 00:13:07,392 ఆలెక్స్? ఇక్కడ ఉన్నావా? ఆలెక్స్? 163 00:13:08,893 --> 00:13:11,604 హేయ్, మార్జీ. ఎలా ఉన్నావు? 164 00:13:11,604 --> 00:13:17,944 ఎట్టకేలకు, నిన్ను ఇక్కడ బందీగా ఉంచడానికి అవసరమైన శక్తిని సంపాదించగలిగాను, 165 00:13:17,944 --> 00:13:21,322 ఎన్నో ఏళ్ల నుండి చెమటోడుస్తూ చేస్తున్న ఈ మజిలీని ముగింపు దశకు తీసుకువచ్చాను. 166 00:13:21,865 --> 00:13:25,994 నా ప్లాన్ ని అమలు చేయడానికి చాలా కష్టపడ్డానని చెప్పాల్సిందే, 167 00:13:25,994 --> 00:13:29,497 కానీ ప్లాన్స్ ని అమలు చేయడంలో నాకు నేనే సాటి కదా. 168 00:13:29,497 --> 00:13:30,915 నీ సోది ముగిసిందా? 169 00:13:30,915 --> 00:13:36,129 హా. ఇప్పుడు నీ వంతు. 170 00:13:46,973 --> 00:13:49,058 ఇద్దరం ఎదురెదురుగా వద్దాం! 171 00:13:56,733 --> 00:13:59,360 సూపర్. అవి అలా ముక్కలైపోతాయని నీకెలా తెలుసు? 172 00:13:59,360 --> 00:14:01,279 నాకు తెలీదు, కానీ ఇప్పుడు తెలియడం మంచిదేగా. 173 00:14:08,161 --> 00:14:10,205 నా స్నేహితుల జోలికి రాకు. 174 00:14:11,956 --> 00:14:14,167 మార్జీ, సరిగ్గా సమయానికి వచ్చావు. 175 00:14:14,167 --> 00:14:18,129 హా, రావడం కష్టమే అయింది. ఆలెక్స్, రూఫస్ బైకును దొంగిలించాడు. 176 00:14:18,129 --> 00:14:20,340 దానికి ట్రాకర్ ఉంది కాబట్టి సరిపోయింది. 177 00:14:20,340 --> 00:14:23,176 ఇప్పుడు ఎక్కడున్నాడు అతను? తాడోపేడో తేల్చుకోవాలి అతనితో. 178 00:14:23,176 --> 00:14:27,096 అక్కడే ఉన్నాడు, కానీ ఇప్పుడు అతను, అతను కాదు. అతడిని ఒకరు ఆవహించారు. 179 00:14:28,473 --> 00:14:30,892 ఇప్పుడు కొన్ని అర్థమవుతున్నాయిలే. 180 00:14:36,022 --> 00:14:39,150 అయ్యయ్యో. ఇంకో రౌండుకు సిద్ధం కండి. 181 00:14:43,863 --> 00:14:44,864 లేదు. 182 00:14:45,365 --> 00:14:48,159 నా భార్యాపిల్లలకి, వాళ్లని ఇంకెప్పుడూ వదిలి వెళ్లనని చెప్పాను. 183 00:14:48,743 --> 00:14:52,580 నిలబెట్టుకోలేని మాటలు ఇస్తే ఎలా? 184 00:14:58,294 --> 00:15:00,463 వాడు పారిపోతున్నాడు, పట్టుకోండే వెర్రిమొహాల్లారా! 185 00:15:02,715 --> 00:15:06,636 ఇది ఇప్పటికీ నా మెదడే, అంత తేలిగ్గా నేను పట్టు విడవను. 186 00:15:12,600 --> 00:15:16,187 ఈ ఆట నాకు ఓకే, అలెగ్జాండర్. డబుల్ ఓకే. 187 00:15:17,564 --> 00:15:21,860 ఈ చోటును ఇష్టప్రకారం మార్చుకోగలిగింది నువ్వు ఒక్కడివే అనుకుంటున్నావా? 188 00:15:29,534 --> 00:15:31,703 మేము నీ మెదడులోనే ఉండుండవచ్చు, 189 00:15:32,537 --> 00:15:34,873 కానీ రహస్య ప్రదేశాన్ని నిర్మించింది నేను. 190 00:15:34,873 --> 00:15:37,417 ఇక్కడ రారాజును నేనే. 191 00:15:49,262 --> 00:15:54,142 నువ్వు నన్ను ఓడించలేవు. నా పక్షాన శక్తివంతమైనది ఒకటి ఉంది, అది నీ దగ్గర లేదు. 192 00:15:54,142 --> 00:15:57,312 అదేంటో చెప్పి పుణ్యం కట్టుకోరాదూ? 193 00:15:57,312 --> 00:15:59,105 నా వాళ్లు ఉన్నారు, వాళ్ల కోసం నేను ఎందాకైనా పోరాడతా. 194 00:15:59,105 --> 00:16:04,694 నువ్వు నాతో పోరాడే ప్రతి క్షణం, నీ కుటుంబ సభ్యులు మరింత ప్రమాదంలో పడిపోతుంటారు. 195 00:16:04,694 --> 00:16:05,653 ఏంటి? 196 00:16:06,404 --> 00:16:09,574 నీకు తెలీదా? సూపరో సూపర్. 197 00:16:09,574 --> 00:16:12,577 అయితే, నీకు ట్రెయిలర్ చూపిస్తా ఆగు. 198 00:16:21,211 --> 00:16:22,128 వాటిని ఆపమని చెప్పు. 199 00:16:22,128 --> 00:16:24,839 నువ్వు ఆపినప్పుడే, అవి ఆపుతాయి. 200 00:16:31,221 --> 00:16:35,850 సరే. నువ్వే గెలిచావు. నా కుటుంబానికి ఏమీ కానివ్వనని మాటివ్వు, చాలు. 201 00:16:42,023 --> 00:16:43,650 బాబిలాన్ మంత్రదండం 202 00:16:43,650 --> 00:16:46,194 అక్కడుంది! ఇలా రా, పైకి ఎగరడానికి నాకు సాయం కావాలి. 203 00:16:53,159 --> 00:16:54,452 అదేనా మంత్రదండం? 204 00:16:54,452 --> 00:16:55,745 ఇదే అనుకుంటా. 205 00:16:58,623 --> 00:17:01,167 దీన్ని పైకి తీసుకెళ్లి, ఆత్మ బదిలీని అడ్డుకుందాం పద. 206 00:17:04,254 --> 00:17:05,296 లారీ! 207 00:17:05,296 --> 00:17:07,507 నువ్వంటే నాకేం భయం లేదు. 208 00:17:07,507 --> 00:17:10,885 నీ చేతిలో బల్లెం ఉంది కదా అని, ఇసుకతో తయారయ్యావు కదా అని, 209 00:17:10,885 --> 00:17:13,930 ఇక్కడ నువ్వే పిస్తా అనుకుంటున్నావా? 210 00:17:15,473 --> 00:17:17,183 నీ అభిప్రాయాన్ని మార్చుకో అమ్మా. 211 00:17:18,935 --> 00:17:19,894 బాసూ? 212 00:17:27,569 --> 00:17:28,778 జై బాలయ్య! 213 00:17:45,378 --> 00:17:46,796 కత్తిలా దూకావు, గురూ. 214 00:17:46,796 --> 00:17:49,966 హా, శ్రమ ఫలించినప్పుడు వచ్చే కిక్కే వేరబ్బా. 215 00:17:50,592 --> 00:17:52,552 రెండు కాళ్ల మీద నిలబడగలిగా కూడా. 216 00:17:53,136 --> 00:17:54,637 త్వరగా దీన్ని పైకి తీసుకెళ్దాం పద. 217 00:18:05,607 --> 00:18:09,611 అబ్బా. వీటిని నేను మట్టికరిపించడం, అవి మళ్లీ లేవడం, సరిపోయింది బాబోయ్. 218 00:18:09,611 --> 00:18:12,488 నాకు తెలుసు. ఇంకొంత సేపు పోరాడదాం. 219 00:18:16,451 --> 00:18:18,453 ఇన్ని కళాఖండాలను సేకరించావు కదా, వాటిని సేకరించేటప్పుడు 220 00:18:18,453 --> 00:18:20,705 నీ వల్ల బాధపడిన వ్యక్తుల గురించి ఆలోచించవా? 221 00:18:20,705 --> 00:18:26,377 ఎందుకు ఆలోచించాలి? వాళ్ల వస్తువులను కోరుకున్నాను, ఇప్పుడు వాళ్లు చచ్చారు. 222 00:18:26,377 --> 00:18:30,757 కానీ నా మనస్సులో వాళ్లింకా సజీవంగానే ఉన్నారు, కోపంతో రగిలిపోతున్నారు. 223 00:18:51,402 --> 00:18:52,695 ఇక్కడి నుండి నేను చూసుకుంటా. 224 00:18:55,406 --> 00:18:58,785 కొర్నీలియస్ శాపాన్ని శాశ్వతంగా ముగించేయాల్సిన సమయం వచ్చేసింది. 225 00:19:18,680 --> 00:19:21,182 అడుగో కొర్నీలియస్. నాన్న దేహం నుండి బయటకు వస్తున్నాడు! 226 00:19:21,766 --> 00:19:24,185 నేను పోతే, నాతో పాటు నువ్వు కూడా పోవాల్సిందే. 227 00:19:24,185 --> 00:19:27,146 నాకు దక్కని ఈ దేహం నీకు కూడా దక్కకూడదు. 228 00:19:32,402 --> 00:19:34,279 కొర్నీలియస్ ఆత్మ బయటకు వచ్చేస్తోంది! 229 00:19:34,279 --> 00:19:37,407 నన్ను పైకి లాగు, లేదంటే నిన్ను కూడా నాతో పాటు లాగేస్తాను! 230 00:19:38,241 --> 00:19:40,410 అయ్యో! నాన్న ఆత్మని కూడా పట్టుకొనున్నాడు. 231 00:19:41,369 --> 00:19:42,912 మంత్రదండాన్ని తెచ్చేశాం! 232 00:19:43,872 --> 00:19:45,623 సూపర్. దాన్ని ఇక్కడికి తీసుకురండి. 233 00:19:57,552 --> 00:20:00,346 అయ్యయ్యో! 234 00:20:34,005 --> 00:20:36,633 నాన్నా, నువ్వేనా? 235 00:20:37,884 --> 00:20:40,303 టర్కిష్ డిలైట్, కదా? 236 00:20:41,221 --> 00:20:42,889 అవును, నాన్నే. 237 00:20:49,646 --> 00:20:52,941 జార్జియా, నువ్వు ఇక్కడికి వచ్చి ఎంత సేపు అయింది? 238 00:20:52,941 --> 00:20:59,364 అవన్నీ నిజమే అన్నమాట. ఈ సింహాసనం గురించి ఉన్న పురాతన గాథలన్నీ నిజమే అన్నమాట. 239 00:21:00,198 --> 00:21:02,825 నువ్వు పోలీసులకి కాల్ చేయాలనుకుంటా. 240 00:21:08,540 --> 00:21:10,667 ఇది కూడా మీకు ఇచ్చేయాలనుకుంటా. 241 00:21:14,170 --> 00:21:17,966 దీని సంగతి మనం అంతర్గతంగానే చూసుకుందాం, అదే మేలు. 242 00:21:18,466 --> 00:21:21,386 నేను చెప్పినా కానీ, ఎవరూ నమ్మరు. 243 00:21:22,595 --> 00:21:26,307 ఇంటిని ఎటు కావాలంటే అటు తిప్పేయడం సూపర్ గా ఉండి ఉంటుంది. 244 00:21:26,307 --> 00:21:29,602 నిజం చెప్తున్నా కదా, అది నిజంగా చాలా బాగా అనిపించింది. 245 00:21:30,270 --> 00:21:32,856 ఇక కొర్నీలియస్ పీడ శాశ్వతంగా విరగడైంది కాబట్టి... 246 00:21:32,856 --> 00:21:35,024 ఇక మనకన్నీ మంచి రోజులే ఉంటాయని అనుకుంటున్నా. 247 00:21:35,024 --> 00:21:38,945 అయినా కూడా, మనం యాత్రలకి వెళ్లి, కళాఖండాలని వాపసు ఇచ్చేస్తాం, కదా? 248 00:21:38,945 --> 00:21:42,073 తప్పకుండా. మన కుటుంబ పేరును మార్చాల్సిన బాధ్యత మనకి ఉంది కదా. 249 00:21:42,073 --> 00:21:43,741 ఆ యాత్రలకు స్నేహితులను కూడా తీసుకెళ్లగలరా? 250 00:21:43,741 --> 00:21:46,411 నన్ను అడిగితే, తీసుకెళ్తామనే చెప్తాను. 251 00:21:47,287 --> 00:21:49,873 అయితే, ఆ బ్రేస్ లెట్ ని వాపసు ఇవ్వడానికి ఎప్పుడు బయలుదేరాలనుకుంటున్నారు? 252 00:21:49,873 --> 00:21:55,378 దాని సంగతి రేపైనా చూసుకోవచ్చు. ప్రస్తుతానికి కుటుంబ సభ్యులందరం కలిసి మామూలుగా, హాయిగా తిందాం. 253 00:21:56,421 --> 00:21:58,423 మామూలు అనేది మీకు సెట్ కాదేమో. 254 00:21:58,423 --> 00:22:00,341 మీరు కూడా వచ్చి మాతో పాటు కూర్చుంటారా? 255 00:22:00,341 --> 00:22:04,512 లేదు, లేదు. కింద శుభ్రపరిచే పని మాకు చాలా ఉంది. 256 00:22:04,512 --> 00:22:07,724 ఇంకో విషయం ఆనందంగా చెప్తున్నాను, తీగ మళ్లీ చక్కగా పెరుగుతోంది. 257 00:22:07,724 --> 00:22:11,561 దానికి హ్యాంక్ కి ధన్యవాదాలు చెప్పాలి. మొక్కలను పెంచడంలో మనోడు పెద్ద నిపుణుడే. 258 00:22:16,232 --> 00:22:17,734 ఇక మీరెళ్లి దాక్కోండి. 259 00:22:17,734 --> 00:22:20,904 ఏంటి, అమ్మా! మేమింకా చిన్న పిల్లలమా? 260 00:22:20,904 --> 00:22:22,697 ఈసారి మేము నీకు దొరకం. 261 00:22:23,198 --> 00:22:25,617 ఇప్పుడు దాక్కోవడానికి మాకు కత్తిలాంటి ప్రదేశాలు తెలుసు. 262 00:22:28,703 --> 00:22:31,831 పద... ఇద్దరం కలిసి మన వాళ్లని కనిపెడదాం. 263 00:23:02,320 --> 00:23:04,322 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్