1 00:00:16,680 --> 00:00:17,720 సరే. 2 00:00:17,840 --> 00:00:21,360 ఈసారి సరైన సమాధానంతో మొదలుపెడదాం. 3 00:00:22,480 --> 00:00:23,400 అది ఎక్కడుంది? 4 00:00:23,480 --> 00:00:25,200 చెప్పానుగా, నాకు తెలియదు. 5 00:00:25,280 --> 00:00:26,480 నిజంగానా? నిజంగానా? 6 00:00:26,560 --> 00:00:28,840 ఎందుకంటే అదే నిజమైతే, 7 00:00:28,920 --> 00:00:31,040 నేను మిమ్మల్ని చంపేసి వెళ్లిపోవడం మంచిది. 8 00:00:31,120 --> 00:00:32,560 ఆ పని చేయి మంచిది. 9 00:00:32,640 --> 00:00:35,200 దయచేసి విను. తను నిజం చెబుతుంది, సరేనా? 10 00:00:35,600 --> 00:00:38,280 ముద్దొస్తుంది! నీ బాయ్‌ఫ్రెండ్‌కు కోపం వస్తుంది. 11 00:00:38,360 --> 00:00:40,720 బహుశా నీకు నీ జీవితం అంటే లెక్కలేకపోవచ్చు, 12 00:00:40,760 --> 00:00:42,600 కానీ వీడి జీవితం గురించి 13 00:00:42,680 --> 00:00:45,280 కొంచెమన్నా ఆలోచిస్తావు. 14 00:00:47,120 --> 00:00:49,680 అయ్యో! అలా కాల్చుతే చావు ఖాయం. అది కచ్చితం! 15 00:00:49,760 --> 00:00:51,840 అనుమానమే లేదు. లెక్కింపు! 16 00:00:52,200 --> 00:00:53,600 లెక్కింపు మొదలుపెడదామా? 17 00:00:53,680 --> 00:00:56,520 అందరూ లెక్కింపును ఇష్టపడతారు. 18 00:00:57,840 --> 00:00:59,360 -మూడు... -అయ్యో! 19 00:01:00,560 --> 00:01:02,960 ...రెండు, ఒకటి. 20 00:01:04,959 --> 00:01:06,000 ఢాం! 21 00:01:10,720 --> 00:01:12,160 కంగారు పడకు, అందగాడా. 22 00:01:12,760 --> 00:01:14,800 అదృష్టవశాత్తు, నాకు ఈ కుటుంబం తెలుసు. 23 00:01:15,640 --> 00:01:19,480 వీళ్లు మొండోళ్లు, చాలా మొండోళ్లు. 24 00:01:20,560 --> 00:01:22,240 అది ఏంటి? 25 00:01:22,320 --> 00:01:24,920 దీన్ని దెయ్యం ఉమ్ము అంటారు. 26 00:01:25,000 --> 00:01:27,120 ఇది ఉగాండాలోని ఒక చెట్టు నుండి తీస్తారు. 27 00:01:27,720 --> 00:01:31,440 ఒకసారి ఇది తీసుకుంటే, అబద్ధం చెప్పడం అసాధ్యం. 28 00:01:32,320 --> 00:01:33,600 అది నిజం కదా, డినేయో? 29 00:01:33,680 --> 00:01:35,800 తెలియదు. అబద్ధాలు చెప్పడంలో నువ్వే మేటి. 30 00:01:36,240 --> 00:01:38,479 అకిన్, మా నాన్న కలిసి వ్యాపారం చేసేవారు, 31 00:01:39,560 --> 00:01:41,520 వారి డబ్బు అంతా పోయిన వరకు. 32 00:01:42,320 --> 00:01:43,440 అది మాయం అయిపోయింది. 33 00:01:44,039 --> 00:01:46,400 కానీ తనకు ఏమీ తెలియదు. అదొక రహస్యం. 34 00:01:47,160 --> 00:01:48,600 రహస్యాల విషయానికి వస్తే... 35 00:01:49,880 --> 00:01:52,759 మనం దాచి ఉన్న విగ్రహ రహస్యం ఛేదించేద్దామా? 36 00:01:53,479 --> 00:01:54,800 -వద్దు. -అవును. 37 00:01:59,680 --> 00:02:01,560 అదిగో అంతే. అయిపోయింది. 38 00:02:02,080 --> 00:02:04,440 ఇప్పుడు వేచి చూడాలి మీరు బ్రతికుంటారో లేదో. 39 00:02:05,360 --> 00:02:09,320 మన్నించాలి, చెప్పడం మర్చిపోయాను. కొన్ని చిన్న దుష్ప్రభావాలు ఉన్నాయి. 40 00:02:09,600 --> 00:02:11,280 తీవ్రమైన అవయవాల వైఫల్యం, 41 00:02:11,360 --> 00:02:15,120 దాని తర్వాత, సంపూర్ణమైన వేదనతో కూడిన మరణం. 42 00:02:16,280 --> 00:02:17,840 కానీ కంగారు పడొద్దు. 43 00:02:17,880 --> 00:02:20,440 నాకు మీ గురించి మంచి అనుభూతి ఉంది. 44 00:02:25,400 --> 00:02:27,079 నోర్లు మూసుకుని ఉండండి, 45 00:02:27,160 --> 00:02:29,000 మరలా తిరిగి వచ్చి ఆ తర్వాత... 46 00:02:29,880 --> 00:02:31,520 అదే, మీ తల పైన కాలుస్తాను. 47 00:02:42,600 --> 00:02:43,440 ఏంటి? 48 00:02:47,920 --> 00:02:48,840 ఏంటి? 49 00:02:50,760 --> 00:02:54,280 మీ డెలివరీ తీసుకొచ్చాను. మీ మొక్కలు ఎక్కడ పెట్టాలి? 50 00:02:54,360 --> 00:02:56,440 ఎక్కడో ఒక చోట పెట్టు. త్వరగా. 51 00:02:56,520 --> 00:02:57,680 నేను బయటకు వెళ్లాలి. 52 00:02:58,079 --> 00:03:00,880 సరే. అలాగే. 53 00:03:00,960 --> 00:03:02,480 అక్కడ చెట్ల కింద పెడతాను. 54 00:03:02,560 --> 00:03:05,480 "ఎక్కడో ఒక చోట పెట్టు" అంటే అర్థం కాలేదా, సర్? 55 00:03:07,160 --> 00:03:08,080 కొంచెం నిదానమా? 56 00:03:08,680 --> 00:03:09,600 అవును. 57 00:03:12,120 --> 00:03:13,080 రా. 58 00:03:15,040 --> 00:03:16,000 అందుకో. 59 00:03:18,240 --> 00:03:20,160 నా చేయి దాదాపు విడిపించుకున్నాను. 60 00:03:22,000 --> 00:03:23,000 ఇది వింతగా ఉంది. 61 00:03:24,240 --> 00:03:26,680 నా పెదాల స్పర్శ తెలియడం లేదు. అది సమస్యా? 62 00:03:27,560 --> 00:03:29,520 నీ రక్తం చిక్కబడటం మొదలైంది. 63 00:03:29,960 --> 00:03:31,640 నీకు స్ట్రోక్ వస్తున్నట్లుంది. 64 00:03:32,079 --> 00:03:33,480 ఆ విషయం నాకు చెప్పాలా? 65 00:03:34,079 --> 00:03:35,040 నువ్వేగా అడిగావు. 66 00:03:37,240 --> 00:03:39,680 -నిజంగా ఇది నిజం చెప్పించే మందేనా? -లాయిడ్. 67 00:03:39,760 --> 00:03:42,240 రెండు క్షణాల పాటు నీ పెదాల గురించి మర్చిపో. 68 00:03:42,320 --> 00:03:45,600 మనం ఇక్కడి నుండి బయటపడాలి ఎందుకంటే, వాడు తిరిగి వచ్చాడంటే, 69 00:03:45,680 --> 00:03:47,400 నాకు ఘోరమైన విరోచనాలు అవుతాయి. 70 00:03:47,480 --> 00:03:50,640 -డినేయో అది చూడటం నాకు ఇష్టం లేదు. -నాకది చూడాలని లేదు. 71 00:03:50,720 --> 00:03:52,120 నాకు కూడా. 72 00:03:54,400 --> 00:03:57,760 -హలో, జట్టు. ఎలా ఉన్నారు? -చాలా ఘోరంగా ఉన్నాం. 73 00:03:58,280 --> 00:04:01,960 నాకు స్ట్రోక్ వస్తోంది, ఇంకా మార్కస్‌కు విరోచనాలు అయ్యేలా ఉన్నాయి. 74 00:04:03,760 --> 00:04:05,200 సరే. అది మంచిదే. 75 00:04:06,120 --> 00:04:08,040 -నీ సంగతేంటి, బంగారం? -బాగున్నాను. 76 00:04:08,120 --> 00:04:10,360 నిన్ను ఎలా హింసించాలో ఆలోచిస్తున్నాను. 77 00:04:10,440 --> 00:04:14,360 అద్భుతం, అయితే సమయం వృథా చేయకుండా విగ్రహం ఎక్కడుందో చెప్పు. 78 00:04:16,360 --> 00:04:18,760 నీకు చెప్పాలని ఉందని తెలుసు. అది ఆపుకోకు. 79 00:04:21,640 --> 00:04:24,720 అది మేడ పైన ఉంది, కానీ అది నీకు దొరకదు. 80 00:04:25,120 --> 00:04:26,800 నిజంగానా? ఎందుకని? 81 00:04:26,880 --> 00:04:28,880 ఎందుకంటే పలుగుతో నీ తల పగలబోతుంది. 82 00:04:41,360 --> 00:04:43,520 ఆగు! అతన్ని వదిలేయి. 83 00:04:45,720 --> 00:04:48,240 ఏమీ అనుకోకు, కానీ ఎప్పుడైనా తుపాకీ వాడావా? 84 00:04:48,320 --> 00:04:49,159 నోరు మూయి! 85 00:04:49,560 --> 00:04:52,200 మూయాలని ఉంది, కానీ నువ్వు అది పేల్చలేవు. 86 00:04:52,240 --> 00:04:53,480 మూత్రం పోసేలా ఉన్నావు. 87 00:04:53,560 --> 00:04:55,000 "నోరు మూయి," అన్నాను. 88 00:04:55,320 --> 00:04:56,720 వాడిని కాల్చు, మార్కస్. 89 00:04:56,800 --> 00:04:58,440 అవును, కాల్చేయి. 90 00:04:59,560 --> 00:05:00,600 కానివ్వు. 91 00:05:01,360 --> 00:05:02,680 నువ్వు నన్ను చంపలేవు. 92 00:05:03,200 --> 00:05:05,680 నీకు కాల్చే దమ్ము లేదు. 93 00:05:06,520 --> 00:05:08,560 -ఆమెను చూడకు. నన్ను చూడు. -పరీక్షించకు. 94 00:05:18,480 --> 00:05:20,680 అది కేవలం ఒక కల. మనం బాగానే ఉన్నాం. 95 00:05:20,760 --> 00:05:21,680 సరే. 96 00:05:22,240 --> 00:05:23,800 సారీ, నేను తెలుసుకోవలసింది. 97 00:05:23,880 --> 00:05:25,600 నిజం చెప్పించే మందే లేదు. 98 00:05:27,480 --> 00:05:28,520 నీకేం కాలేదుగా? 99 00:05:29,800 --> 00:05:31,520 లేదు. బాగానే ఉన్నాను. కేవలం... 100 00:05:32,800 --> 00:05:34,680 -...అది చేసానని నమ్మలేకున్నాను. -హేయ్. 101 00:05:34,760 --> 00:05:36,960 ఏంటో తెలుసా? నువ్వు సరైన పని చేసావు. 102 00:05:37,040 --> 00:05:40,520 మమ్మల్ని విడిపించిన వెంటనే దాని గురించి మాట్లాడుకుందాం. 103 00:05:40,600 --> 00:05:43,040 నా చాతీ బరువుగా ఉంది, కనుక వెంటనే... 104 00:05:43,120 --> 00:05:44,920 సోఫా వెనుక నా బ్యాగులో కత్తి ఉంది. 105 00:05:45,840 --> 00:05:46,920 సరే. 106 00:05:47,320 --> 00:05:48,480 సరే, అలాగే. 107 00:05:49,120 --> 00:05:51,400 -నీకేం కాలేదుగా? -ఏమీ కాలేదు. నీకు? 108 00:05:51,480 --> 00:05:53,480 నేను బాగానే ఉన్నాను. 109 00:05:53,560 --> 00:05:55,560 స్పష్టత ఇవ్వు. ఇది స్ట్రోక్ కాదుగా? 110 00:05:56,520 --> 00:05:58,040 -కాదు. -సరే. మంచిది. 111 00:06:21,160 --> 00:06:26,080 ఇన్ యువర్ డ్రీమ్స్ 112 00:06:41,920 --> 00:06:43,040 నాకర్థం కానిది తెలుసా? 113 00:06:43,120 --> 00:06:46,680 కొన్ని గంటల క్రితం బందీలం, ఇప్పుడు, తను పిల్లిలా నిద్రపోతుంది. 114 00:06:46,760 --> 00:06:48,080 అది ఎలా సాధ్యం? 115 00:06:49,360 --> 00:06:50,280 నాకు తెలియదు. 116 00:06:51,560 --> 00:06:53,440 హేయ్, నువ్వు ఆపు. 117 00:06:54,680 --> 00:06:56,720 -ఏమి ఆపాలి? -అది అతిగా ఆలోచించకు. 118 00:06:57,640 --> 00:07:00,240 -అతను నిజం కాదు. -నాకు అతను నిజమే. 119 00:07:01,280 --> 00:07:02,400 నాకు తెలుసు. 120 00:07:03,440 --> 00:07:05,000 కానీ నువ్వు సరైన పని చేసావు. 121 00:07:07,440 --> 00:07:10,960 ఇదంతా ముగిశాక నీకు కావల్సినంత శృంగారం దొరకబోతుంది. 122 00:07:46,560 --> 00:07:49,960 నువ్వు నా మ్యాజిక్ పెట్టె చూడాలని తపన పడుతున్నాను. 123 00:07:50,480 --> 00:07:51,840 అది నీకు బాగా నచ్చుతుంది. 124 00:07:54,720 --> 00:07:57,240 అది చూశాక నువ్వు మారిపోతావు. 125 00:07:57,320 --> 00:07:58,280 ఆగు. 126 00:07:59,000 --> 00:08:01,760 మనం వెనక్కు వెళ్లాలి కదా? అంటే, ప్రక్కనే అన్నావు. 127 00:08:01,840 --> 00:08:04,040 లేదు, లేదు, మార్కస్. 128 00:08:04,720 --> 00:08:06,000 మనం దాదాపు వచ్చేశాం. 129 00:08:06,080 --> 00:08:07,120 అది అక్కడే ఉంది. 130 00:08:07,600 --> 00:08:10,200 నువ్వు బాగా ఆనందిస్తావు. మాట ఇస్తున్నాను. 131 00:08:12,040 --> 00:08:14,360 నా ప్రయత్నం చేసాను. సరదా వద్దు అనుకుంటే, 132 00:08:14,440 --> 00:08:16,320 నువ్వు తిరిగి బడికి వెళ్లొచ్చుగా? 133 00:08:16,920 --> 00:08:18,600 అక్కడ సరదా చచ్చిపోతుంది. 134 00:08:18,680 --> 00:08:21,160 నేను ఒక్కడినే వెళ్లి సరదాగా గడుపుతాను. 135 00:08:22,200 --> 00:08:23,200 సరేనా? 136 00:08:26,280 --> 00:08:27,400 వెనక్కు వెళ్దాం పద. 137 00:08:27,480 --> 00:08:29,960 వద్దు, వద్దు! 138 00:08:30,040 --> 00:08:33,360 నాకు నీతో ఆడుకోవాలని ఉంది! 139 00:08:43,960 --> 00:08:45,080 నువ్వు అటు వెళ్లు. 140 00:09:36,520 --> 00:09:40,200 తెలుసా, ఆహ్వానం లేకుండా ఒకరి ఇంట్లోకి వెళ్లడం 141 00:09:41,160 --> 00:09:43,320 అంత మర్యాద కాదు. 142 00:09:45,960 --> 00:09:48,080 కానీ నువ్వు ఎలాగూ వచ్చావు కనుక, 143 00:09:48,960 --> 00:09:50,360 మనం సరదాగా గడుపుదాం. 144 00:09:54,880 --> 00:09:56,640 నీకు కనికట్టు 145 00:09:57,520 --> 00:09:58,960 తంత్రాలు అంటే ఇష్టమా? 146 00:10:05,960 --> 00:10:10,720 ఎందుకంటే నేను అవి చేయడంలో నేర్పరిని! 147 00:10:23,720 --> 00:10:26,840 నన్ను మోసం చేయగలవు అనుకున్నావా? 148 00:10:26,880 --> 00:10:28,880 రెడ్ సంతోష జోకర్ జాతర 149 00:10:30,000 --> 00:10:34,040 నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి. 150 00:10:39,640 --> 00:10:44,440 ఎవరూ జోకర్‌ను ఓడించలేరు! 151 00:10:50,280 --> 00:10:54,640 నువ్వు ఇప్పుడు నా సర్కస్‌లో ఉన్నావు! 152 00:11:00,800 --> 00:11:01,880 నీకు ఏమి జరిగింది? 153 00:11:02,840 --> 00:11:03,720 ఏమైంది? 154 00:11:05,280 --> 00:11:06,440 వస్తుందెవరో తెలిసింది. 155 00:11:07,480 --> 00:11:08,640 -మంచిది కాదు. -ఎవరది? 156 00:11:12,840 --> 00:11:15,440 -కదలొద్దు. -ఓరి, నాయనో! 157 00:11:15,520 --> 00:11:17,920 -అది ఏంటి? -నిశబ్దంగా ఉండు. 158 00:11:24,800 --> 00:11:25,680 డినేయో. 159 00:12:03,200 --> 00:12:05,680 జాతర - ఒక్క రాత్రి మాత్రమే! ఒక్కరికే 160 00:12:11,760 --> 00:12:13,520 అతని వెంట వెళుతున్నామా? 161 00:12:15,000 --> 00:12:16,160 నువ్వు రానవసరం లేదు. 162 00:12:17,960 --> 00:12:19,000 అది రెడ్ కదా? 163 00:12:20,960 --> 00:12:21,840 అవును. 164 00:12:27,200 --> 00:12:28,840 ఏంటి? ఈ రెడ్ ఎవరు? 165 00:12:29,560 --> 00:12:30,640 చెప్పండి! 166 00:12:31,760 --> 00:12:34,400 అతను మా స్కూల్ వెనుక నివసించే ఒక పిచ్చోడు 167 00:12:34,480 --> 00:12:36,240 ఇంకా వాడు జోకర్ వేషంలో ఉంటాడు. 168 00:12:36,320 --> 00:12:37,760 వాడికి ఎంత పిచ్చి ఉంది? 169 00:12:37,880 --> 00:12:40,520 ఆరుగురిని చంపాడు, అందులో ముగ్గురు పిల్లలు. 170 00:12:41,200 --> 00:12:44,320 సరే. దీనికి మనకు మంచి ఆయుధాలు కావాలి. 171 00:12:44,400 --> 00:12:45,680 అవి మనకు ఉపయోగపడవు. 172 00:12:46,400 --> 00:12:47,440 ఈసారి అవి సరిపోవు. 173 00:12:49,080 --> 00:12:50,160 ఏమంటున్నావు? 174 00:13:00,400 --> 00:13:02,600 టిక్కెట్లు 175 00:13:04,120 --> 00:13:06,320 అయితే, ఇది ఏ మాత్రం భయానకంగా లేదు. 176 00:13:08,640 --> 00:13:09,680 ప్రశాంతంగా ఉండు. 177 00:13:13,480 --> 00:13:17,880 ఏమీ అనుకోకు, డినేయో, కానీ నీ మనస్సులో చాలా చీకటి ఉంది. 178 00:13:19,240 --> 00:13:21,560 అవును, నాకు తెలుసు. 179 00:13:24,400 --> 00:13:26,440 రెడ్ సంతోష జోకర్ జాతర 180 00:13:34,800 --> 00:13:36,200 హలో, డినేయో. 181 00:13:36,960 --> 00:13:38,960 నువ్వు వచ్చినందుకు సంతోషం. 182 00:13:40,040 --> 00:13:40,960 ఓరి, నాయనో. 183 00:13:41,520 --> 00:13:42,680 నీకు ఏమి కావాలి? 184 00:13:42,760 --> 00:13:45,640 నేను ఎప్పుడూ కోరుకునేదే, డినేయో. 185 00:13:46,200 --> 00:13:47,920 నీతో ఆడుకోవడం. 186 00:13:49,920 --> 00:13:52,920 నీకు మాయా తంత్రం చూడాలని ఉందా? 187 00:13:53,000 --> 00:13:56,280 నేను నా మంత్రాల పెట్టె తెచ్చాను. 188 00:13:56,360 --> 00:13:57,920 నువ్వు చనిపోయావు, వెర్రోడా. 189 00:13:59,240 --> 00:14:00,760 నువ్వంటే ఇప్పుడు భయం లేదు. 190 00:14:01,560 --> 00:14:02,600 నిజంగానా? 191 00:14:02,680 --> 00:14:05,400 మరి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 192 00:14:05,480 --> 00:14:08,480 నా గురించి ఎందుకు కల కంటున్నావు? 193 00:14:10,480 --> 00:14:13,520 నేనంటే ఇష్టం కావడం వలనా? 194 00:14:14,240 --> 00:14:17,120 నన్ను పెళ్లి చేసుకుంటావా? 195 00:14:22,240 --> 00:14:23,640 ఇది మనం ఆడుకోవలసిన సమయం. 196 00:14:24,320 --> 00:14:25,800 నువ్వు సిద్దమా? 197 00:14:53,400 --> 00:14:55,760 పెద్ద ప్రదర్శనకు స్వాగతం! 198 00:15:00,640 --> 00:15:05,440 నువ్వు పెద్ద దానివి అయ్యావు. బాగా ఎదిగిపోయావు. 199 00:15:05,520 --> 00:15:08,120 లాయిడ్, నా మాట విను. మనం ఇక్కడ నుంచి వెళ్లాలి. 200 00:15:08,880 --> 00:15:10,320 సరే, అలాగే. 201 00:15:10,400 --> 00:15:12,200 -సిద్దమా? -సరే. 202 00:15:13,160 --> 00:15:14,560 అది ఎలా చేయగలిగావు? 203 00:15:15,400 --> 00:15:17,520 బాబు, మన్నించు. అది నా వల్ల కాదు. 204 00:15:17,600 --> 00:15:20,960 నేను ఇంత ప్రత్యేకం ఎందుకో తెలుసా? 205 00:15:21,880 --> 00:15:23,120 నోరు మూయిరా. 206 00:15:23,200 --> 00:15:27,880 ఎందుకంటే నా మాయ తంత్రాలు నిజమైనవి. 207 00:15:32,240 --> 00:15:33,360 అయ్యో! 208 00:15:37,920 --> 00:15:39,480 బహుశా ఇదేమో. 209 00:15:44,040 --> 00:15:46,040 దాదాపుగా గుచ్చుకుంది! 210 00:15:47,040 --> 00:15:49,360 ఆగు. నేనొక మతిలేనివాడిని. 211 00:15:49,440 --> 00:15:50,320 ఏంటి? 212 00:15:50,400 --> 00:15:52,880 ఆ కత్తి. అది ఇంకా నా వద్దే ఉంది. 213 00:15:54,400 --> 00:15:55,680 సరే, మంచిది. 214 00:15:57,000 --> 00:15:58,920 -సరే. -ఓరి, దేవుడా! 215 00:15:59,440 --> 00:16:00,760 వాంతి అయ్యేలా ఉంది. 216 00:16:10,960 --> 00:16:12,840 నిన్ను పొడిచాను. 217 00:16:12,920 --> 00:16:15,520 నిన్ను బాగా పొడిచాను. 218 00:16:19,480 --> 00:16:21,520 నీ రుచి చాలా బాగుంది. 219 00:16:27,080 --> 00:16:31,560 ఇప్పుడు, ఇది ముగింపుకు. 220 00:16:34,400 --> 00:16:36,160 వద్దు! 221 00:16:41,280 --> 00:16:45,400 నన్ను నా జాతరలోనే చంపాలని చూస్తావా? 222 00:16:48,280 --> 00:16:50,880 నీ గురించి ఏమనుకుంటున్నావు? 223 00:17:02,520 --> 00:17:05,280 నీ గురించి ఇక పైన కల కనను. 224 00:17:05,359 --> 00:17:09,040 ఇది సరైన మాయా తంత్రం. 225 00:17:19,400 --> 00:17:21,040 -నీకేం కాలేదుగా? -కాలేదు. 226 00:17:21,800 --> 00:17:23,160 -నీకు? -బాగున్నాను. 227 00:17:24,000 --> 00:17:25,079 కొంచెం కోసుకుంది. 228 00:17:26,560 --> 00:17:27,880 లాయిడ్! 229 00:17:32,320 --> 00:17:34,240 కంగారు పడకండి. నేను బాగానే ఉన్నాను. 230 00:17:34,320 --> 00:17:37,080 కొంచెం పొట్టలో అదోలా ఉంది అంతే. 231 00:17:40,040 --> 00:17:41,200 దేవుడా! ఏంటో తెలుసా? 232 00:17:42,160 --> 00:17:44,440 నా మాట వెనక్కు తీసుకుంటాను. ఇది చెత్త పని. 233 00:17:44,520 --> 00:17:45,720 బాబు. 234 00:17:45,800 --> 00:17:47,040 అది అసహ్యంగా ఉంది. 235 00:17:47,960 --> 00:17:49,320 అది నీ జుట్టుకు అయింది. 236 00:17:50,040 --> 00:17:52,440 -సరే. తనను దింపుదాం. -అలాగే. 237 00:18:15,240 --> 00:18:17,920 ఇన్నేళ్లలో ఏం నేర్చుకున్నానో తెలుసా? 238 00:18:21,400 --> 00:18:25,560 ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు జనం మెరుగ్గా పని చేస్తారని. 239 00:18:46,200 --> 00:18:48,200 -సిద్దమా? -సరే. 240 00:18:55,080 --> 00:18:56,800 -అది సరిపోతుందా? -అవును. 241 00:19:00,720 --> 00:19:02,160 చాలా అసహ్యంగా అనిపించింది. 242 00:19:06,960 --> 00:19:10,320 వాంతి వెళ్లవలసింది ముక్కులోకి కాదు. అది బయటకు రావాలి. 243 00:19:11,560 --> 00:19:15,800 ఇది వినండి, నన్ను కాపాడినందుకు, మీకు ధన్యవాదాలు. 244 00:19:15,880 --> 00:19:18,240 మిమ్మల్ని ఇందులోకి లాగినందుకు మన్నించండి. 245 00:19:18,320 --> 00:19:19,800 లేదు. అలాంటిదేమీ లేదు. 246 00:19:20,320 --> 00:19:21,960 ఒక విధంగా ఆలోచిస్తే, 247 00:19:22,040 --> 00:19:24,480 ఏదో ఒక సందర్భంలో మేము నీకు సహాయపడాలి, కదా? 248 00:19:25,280 --> 00:19:26,920 ఇదంతా లెక్కలు 249 00:19:28,400 --> 00:19:30,320 ఇంకా సంభావ్యత మరియు... 250 00:19:39,880 --> 00:19:40,800 అయ్యో! 251 00:20:01,080 --> 00:20:02,240 శుభోదయం, నాన్న. 252 00:20:03,560 --> 00:20:06,080 హేయ్, బుజ్జి తల్లి. 253 00:20:08,960 --> 00:20:11,200 నా ముద్దుల కూతురా. 254 00:20:15,320 --> 00:20:16,760 మీకు ఎలా ఉంది? 255 00:20:18,280 --> 00:20:20,280 జ్ఞాపకాలు తిరిగి వస్తున్నాయి. 256 00:20:20,320 --> 00:20:21,960 -నిజంగానా? -చాలా బాగున్నాయి. 257 00:20:22,040 --> 00:20:24,080 నేను కంటున్న కలలు, బిడ్డా. 258 00:20:24,160 --> 00:20:26,040 అవి చాలా స్పష్టంగా ఉన్నాయి. 259 00:20:27,000 --> 00:20:28,800 అది మంచి వార్త. 260 00:20:28,880 --> 00:20:30,320 అవును, బంగారం. 261 00:20:31,080 --> 00:20:33,040 డాక్టర్లు ఏమన్నారు? 262 00:20:33,800 --> 00:20:38,080 -నిన్ను పరీక్షించారా? -మరి కొన్ని పరీక్షలు చేయాలన్నారు. 263 00:20:38,160 --> 00:20:41,160 కానీ ఈ రోగం లక్షణాలు ఏమీ లేవు. 264 00:20:42,480 --> 00:20:43,800 అది వాళ్లకు అర్ధం కాలేదు. 265 00:20:46,320 --> 00:20:47,560 నాకు కూడా. 266 00:20:50,680 --> 00:20:53,320 నాన్న, మీకు అంతా చెప్తాను. కానీ అది ఏంటంటే... 267 00:20:54,640 --> 00:20:55,880 దానికి ఇది సమయం కాదు. 268 00:20:58,000 --> 00:21:01,280 -నా పైన మీకు నమ్మకం ఉందా? -కచ్చితంగా నమ్ముతాను, బంగారం. 269 00:21:02,920 --> 00:21:04,080 ఒకవేళ 270 00:21:06,240 --> 00:21:07,480 ఆ విషయం 271 00:21:08,640 --> 00:21:10,000 నాకు తెలియనది అయితే. 272 00:21:10,640 --> 00:21:12,320 బంగారం, నాకు మాట ఇవ్వు, 273 00:21:14,720 --> 00:21:16,000 నువ్వు సమస్యలో లేవని. 274 00:21:17,880 --> 00:21:19,680 కంగారు పడకు, నాన్న. అదేం లేదు. 275 00:21:21,480 --> 00:21:23,520 కానీ కొంత సమయం మీకు దూరంగా ఉంటాను. 276 00:21:24,080 --> 00:21:25,000 అలా ఎందుకు? 277 00:21:26,800 --> 00:21:28,640 నా స్నేహితుడు మార్కస్ గుర్తున్నాడా? 278 00:21:28,720 --> 00:21:29,800 గుర్తున్నాడు. 279 00:21:30,560 --> 00:21:31,960 నాకు సహాయపడ్డాడు. 280 00:21:33,320 --> 00:21:34,880 ఇప్పుడు తనకు నా సహాయం అవసరం. 281 00:21:37,560 --> 00:21:38,560 త్వరగా వచ్చేయి. 282 00:21:39,320 --> 00:21:41,720 మనం మాట్లాడుకోవలసింది చాలా ఉంది. 283 00:21:42,440 --> 00:21:43,440 నాకు తెలుసు. 284 00:21:44,080 --> 00:21:45,800 దానికోసం ఎదురు చూస్తుంటాను. 285 00:21:48,800 --> 00:21:50,080 మీ కోసం ఒకటి తెచ్చాను. 286 00:21:56,520 --> 00:21:58,280 నా బుజ్జి తల్లి. 287 00:22:04,240 --> 00:22:05,720 తనను చాలా కోల్పోయాను. 288 00:22:08,280 --> 00:22:09,880 నేను కూడా. 289 00:22:13,360 --> 00:22:14,640 నువ్వంటే ప్రేమ, నాన్న. 290 00:22:16,720 --> 00:22:18,320 నా బుజ్జి తల్లి... 291 00:22:18,400 --> 00:22:20,440 నువ్వు ఎప్పుడూ నా గుండెలో ఉంటావు. 292 00:22:33,240 --> 00:22:34,440 నేను వెళ్లి వస్తాను. 293 00:22:35,400 --> 00:22:37,440 చేరుకున్నాక మీకు మెసేజ్ చేస్తాను. 294 00:22:41,720 --> 00:22:42,680 జాగ్రత్త, నాన్న. 295 00:22:44,120 --> 00:22:46,440 దేవుడు మరియు పూర్వీకులు నీకు తోడుగా ఉంటారు. 296 00:23:11,680 --> 00:23:14,240 డినేయో, డినేయో, డినేయో. 297 00:23:17,280 --> 00:23:18,600 వెళ్దాం పద. 298 00:23:34,040 --> 00:23:36,520 ఈ చోటు ఎక్కడుందో నాకు చెప్పకపోతే, 299 00:23:36,600 --> 00:23:38,960 నేను నీ కూతురును కలిసి 300 00:23:39,480 --> 00:23:40,960 తూట్లుతూట్లుగా చేస్తాను. 301 00:23:42,560 --> 00:23:43,560 అర్థమైందా? 302 00:23:44,640 --> 00:23:46,360 నేను ఆ పని చేయను అనుకుంటే, 303 00:23:46,440 --> 00:23:50,240 నీ అందమైన భార్య గురించి ఒక విషయం చెపుతాను విను. 304 00:23:50,320 --> 00:23:51,480 ఆమె గుర్తుందా? 305 00:23:52,280 --> 00:23:53,880 ఆమెను దూకేలా చేసింది నేనే. 306 00:23:54,560 --> 00:23:55,800 అవును. 307 00:24:41,520 --> 00:24:42,680 సమయం అయింది. 308 00:24:42,760 --> 00:24:44,560 నాకు కంగారుగా ఉంది. మూత్రం వెళ్తా. 309 00:24:45,880 --> 00:24:47,040 నేను మరలా వస్తాను. 310 00:25:10,680 --> 00:25:11,680 ధన్యవాదాలు. 311 00:25:14,000 --> 00:25:15,800 నువ్వు నాతో వచ్చినందుకు సంతోషం. 312 00:25:16,440 --> 00:25:17,480 పర్లేదు. 313 00:25:18,760 --> 00:25:21,200 మేము ఇంకా ఏమైనా చేయగలిగితే బాగుంటుంది. 314 00:25:22,000 --> 00:25:23,560 ఇప్పటికే చేయగలిగింది చేసావు. 315 00:25:29,160 --> 00:25:30,280 మార్కస్... 316 00:25:31,880 --> 00:25:33,440 నీకు ఒక విషయం తెలియచేయాలి. 317 00:25:36,000 --> 00:25:37,320 ఆ చెదల విషయంలో, 318 00:25:38,600 --> 00:25:40,680 నా కజిన్ నాకు సహాయ పడగలిగేవాడు. 319 00:25:43,120 --> 00:25:45,400 అది కేవలం నిన్ను చూసేందుకు ఒక సాకు అంతే. 320 00:25:47,440 --> 00:25:48,320 నిజంగానా? 321 00:25:49,840 --> 00:25:50,880 అవును. 322 00:25:54,560 --> 00:25:57,200 నీ మీద నాకు చాలా కాలంగా ప్రేమ ఉంది. 323 00:25:58,440 --> 00:26:00,080 మన చిన్ననాటి నుండే. 324 00:26:03,760 --> 00:26:05,080 నేను నీకు చెప్పలేదు 325 00:26:05,160 --> 00:26:08,800 ఎందుకంటే మా అమ్మ చనిపోయాక, 326 00:26:09,960 --> 00:26:12,480 నా ప్రపంచం తలకిందులైంది, 327 00:26:12,560 --> 00:26:16,840 అలాగే చాలా కాలం నేను నేనులా లేను, 328 00:26:16,920 --> 00:26:18,840 నిన్ను అందులోకి లాగాలి అనుకోలేదు. 329 00:26:19,440 --> 00:26:20,920 అది నాకు చెప్పుండాల్సింది. 330 00:26:21,680 --> 00:26:25,160 నీకు తోడుగా ఉండేవాడిని లేదా సహాయపడేవాడిని. 331 00:26:27,600 --> 00:26:30,880 నిజం చెప్పాలంటే, నీకు చెప్పనందుకు సంతోషంగా ఉంది. 332 00:26:32,520 --> 00:26:34,120 దానివలన అంతా గందరగోళం అయ్యేది. 333 00:26:40,680 --> 00:26:41,920 కానీ ఇకపై అలా కాదు. 334 00:26:55,320 --> 00:26:59,840 నీ భయం నాకు తెలుసు. 335 00:27:00,640 --> 00:27:04,280 చీకటిలోకి రా. 336 00:27:39,080 --> 00:27:40,360 అమ్మా. 337 00:27:51,680 --> 00:27:53,680 అమ్మా! అమ్మా! 338 00:27:54,360 --> 00:27:57,440 దయచేసి ఆగు. నిన్ను వేడుకుంటున్నాను. 339 00:27:57,520 --> 00:28:00,080 నువ్వు చాలా బాధలో ఉన్నావని తెలుసు. 340 00:28:01,280 --> 00:28:03,480 నీకు నేను సహాయపడగలను. 341 00:28:19,600 --> 00:28:21,600 అమ్మ, దయచేసి, కిందకు రా 342 00:28:22,360 --> 00:28:23,840 నాతో వచ్చేయి. 343 00:28:26,800 --> 00:28:29,640 నేను అప్పుడు చిన్న దానిని, అమ్మ. 344 00:28:32,320 --> 00:28:34,800 నేను నీకు ఎందుకు సరిపోలేదు, అమ్మా? 345 00:28:36,840 --> 00:28:41,440 అక్కడే ఉండి నాకోసం పోరాడేంతగా నన్ను ఎందుకు ప్రేమించలేదు? 346 00:28:44,040 --> 00:28:45,520 అమ్మ! 347 00:28:47,600 --> 00:28:48,960 అమ్మ! 348 00:28:55,800 --> 00:28:57,280 సరే. 349 00:28:57,360 --> 00:28:58,280 ఏంటి? 350 00:28:58,360 --> 00:29:00,640 -నిజంగా. నేను ఏమీ మాట్లాడను. -నిజంగానా? 351 00:29:01,120 --> 00:29:05,040 నువ్వు నీ నోరు మూసుకుని ఉంటావా? అది మన మధ్యనే ఉంటుందా? 352 00:29:05,400 --> 00:29:06,640 అవును. 353 00:29:06,720 --> 00:29:09,080 లేదు! లేదు, ఆమెను వదిలేయి! 354 00:29:37,360 --> 00:29:39,040 అవును! దొరికింది! 355 00:29:39,840 --> 00:29:41,360 నీకు దక్కదు. 356 00:29:43,520 --> 00:29:46,920 నువ్వు నాతో వస్తున్నావు, ముద్దుగుమ్మ. 357 00:29:47,520 --> 00:29:48,960 ఆ డబ్బు సంగతేంటి? 358 00:29:49,040 --> 00:29:51,720 అది దొంగిలించబడిందని తనకు తెలుసు. కేవలం... 359 00:29:52,560 --> 00:29:54,240 అది నీ పని అని తనకు తెలియదు. 360 00:29:55,320 --> 00:29:56,880 అది తనకు తెలియనవసరం లేదు. 361 00:29:57,760 --> 00:29:59,400 నిజంగా నిన్ను నమ్మాలని ఉంది. 362 00:30:01,600 --> 00:30:06,280 అవును, కానీ చూడు, నిన్ను వదిలేస్తే నన్ను పట్టిస్తావని నాకు తెలుసు. 363 00:30:07,400 --> 00:30:10,160 కనుక, చూడు, నువ్వు, నేను, ఇది ముగిసింది. 364 00:30:12,840 --> 00:30:15,240 నువ్వు ఏమి చెయ్యాలో నీకు తెలుసు. 365 00:30:16,800 --> 00:30:17,840 వద్దు. 366 00:30:18,920 --> 00:30:21,840 వద్దు, అకిన్, నేనది చేయలేను. 367 00:30:22,680 --> 00:30:25,720 నేను డినేయోను వదిలి వెళ్లలేను. తను చిన్న పాప. 368 00:30:25,800 --> 00:30:27,320 -నేనది చేయలేను. -విను. 369 00:30:28,240 --> 00:30:29,480 చాలా జాగ్రత్తగా. 370 00:30:30,000 --> 00:30:32,640 నువ్వు దూకాలి లేదా నేను నిన్ను తలలో కాల్చి, 371 00:30:32,720 --> 00:30:36,440 ఆ తర్వాత నీ ఇంటికి వెళ్లి 372 00:30:36,520 --> 00:30:38,880 అదే పని నీ పాపకు చేస్తాను. 373 00:30:39,960 --> 00:30:42,960 నేను అది చేస్తానని నీకు తెలుసు. 374 00:30:47,200 --> 00:30:49,040 నిన్ను ఏమీ చేయలేరు అనుకుంటున్నావు. 375 00:30:51,440 --> 00:30:52,560 కానీ ఒక రోజు, 376 00:30:54,080 --> 00:30:55,640 ఎవరో ఒకరు నీ అంతు చూస్తారు. 377 00:31:11,360 --> 00:31:12,720 వద్దు! 378 00:31:17,520 --> 00:31:19,200 అమ్మా! 379 00:31:30,680 --> 00:31:31,760 నేను ఎప్పుడూ, 380 00:31:33,760 --> 00:31:35,640 నాకు కావాల్సింది పొందుతాను, బంగారం. 381 00:31:38,160 --> 00:31:41,360 నువ్వు అచ్చం మీ అమ్మలాగే ఉన్నావు. 382 00:31:42,600 --> 00:31:43,480 అవును. 383 00:31:44,120 --> 00:31:45,520 తనను అడిగానని చెప్పు. 384 00:31:52,120 --> 00:31:53,280 ఆపు! 385 00:31:56,000 --> 00:31:58,400 ఎవరు నువ్వు, ఆహ్? 386 00:31:59,680 --> 00:32:01,240 మిత్రమా, స్వేచ్ఛ ఏమైంది? 387 00:32:04,920 --> 00:32:07,640 నీ తుపాకీ కిందకు దించివేసి 388 00:32:07,720 --> 00:32:09,800 మనం పెద్దమనుషుల్లా మాట్లాడుకుందామా? 389 00:32:13,000 --> 00:32:13,920 ఛ. 390 00:32:24,640 --> 00:32:25,880 నీ సమాధానం అర్ధమైంది. 391 00:32:29,720 --> 00:32:31,040 ఇది చెడ్డ ఆలోచన, మిత్రమా. 392 00:32:32,000 --> 00:32:35,160 నన్ను నమ్ము. నా శత్రువు కావడం నీకు మంచిది కాదు! 393 00:32:37,920 --> 00:32:40,720 నువ్వు వెళ్లగలిగినప్పుడే ఇక్కడి నుండి వెళ్లిపో. సరేనా? 394 00:32:56,400 --> 00:32:59,160 డినేయో. డినేయో. డినేయో? 395 00:33:00,400 --> 00:33:01,920 డినేయో? 396 00:33:02,000 --> 00:33:03,440 ఓరి, దేవుడా. 397 00:33:06,160 --> 00:33:07,480 -నాన్నా? -బుజ్జి తల్లి. 398 00:33:12,120 --> 00:33:14,880 -మీరు ఇక్కడేం చేస్తున్నారు? -సమస్యలో ఉన్నావని తెలుసు. 399 00:33:17,200 --> 00:33:18,800 -బంగారు తల్లి. -నాన్న. 400 00:33:59,960 --> 00:34:01,200 ఛా. 401 00:34:14,600 --> 00:34:16,440 నువ్వు కంగారు పడటం ఆపు. 402 00:34:18,639 --> 00:34:20,360 తను ఎక్కడున్నా, క్షేమంగా ఉంటుంది. 403 00:34:21,480 --> 00:34:22,880 మూడు రోజులైంది. 404 00:34:22,960 --> 00:34:25,960 -లాయిడ్, కచ్చితంగా ఏదో జరిగింది. -తను కొన్నాళ్ళు రానంది. 405 00:34:26,639 --> 00:34:27,639 ఇదే అది. 406 00:34:31,159 --> 00:34:33,960 -తను ఏమి చేస్తుంటుంది? -నాకు తెలియదు. 407 00:34:36,600 --> 00:34:40,000 కానీ అది ఏదైనా కానీ, కచ్చితంగా ముఖ్యమైనదై ఉంటుంది. 408 00:35:18,560 --> 00:35:20,840 నెమ్మదిగా పోనివ్వు. ఏదో తేడాగా ఉంది. 409 00:35:21,640 --> 00:35:22,520 ఏమైంది? 410 00:35:23,800 --> 00:35:25,200 తను ఆగినట్లు ఉంది. 411 00:35:29,040 --> 00:35:30,000 సిద్దంగా ఉండు. 412 00:35:48,480 --> 00:35:49,400 వెళ్దాం పద. 413 00:35:59,680 --> 00:36:00,560 అది వెతుకు. 414 00:36:07,640 --> 00:36:08,880 రేడియేటర్ పాడయింది. 415 00:36:11,200 --> 00:36:13,640 అవును. తను నీళ్ల కోసం వెళ్లింది. 416 00:37:34,520 --> 00:37:37,440 దొంగ మొహం దానా! దీనికి మూల్యం చెల్లిస్తావు. 417 00:37:41,000 --> 00:37:42,800 నాకు ఏమి చేసావో చూడు. 418 00:37:42,880 --> 00:37:44,840 నీకు మతి గానీ పోయిందా? 419 00:37:51,960 --> 00:37:54,160 ఆ రోజు మా అమ్మ ఏమి చెప్పిందో గుర్తుందా? 420 00:37:54,200 --> 00:37:56,120 ఏ రోజు? ఏమి మాట్లాడుతున్నావు? 421 00:37:56,160 --> 00:37:57,080 చూడు... 422 00:37:57,920 --> 00:37:59,520 తన చివరి మాటలు ఏంటి? 423 00:38:01,920 --> 00:38:03,640 దయచేసి, ఆపు. 424 00:38:03,760 --> 00:38:05,560 ఆంబులెన్స్ పిలువు. రక్తం పోతుంది. 425 00:38:05,640 --> 00:38:07,960 తను ఏమి చెప్పిందో చెప్పు! 426 00:38:09,760 --> 00:38:12,000 మీ అమ్మ ఆత్మహత్య చేసుకుంది. 427 00:38:12,680 --> 00:38:15,080 నాకు దానితో ఏ సంబంధం లేదు. 428 00:38:15,680 --> 00:38:17,440 నువ్వు పొరపడుతున్నావు. కదా? 429 00:38:20,280 --> 00:38:22,120 కేవలం నా మాట విను. 430 00:38:24,640 --> 00:38:28,160 నీ ధ్యాస లక్ష్యం పైన ఉంచు. 431 00:38:30,280 --> 00:38:33,280 దయచేసి, విల్లును దించు. 432 00:38:35,400 --> 00:38:37,200 నీకు బాణం బలం తెలుస్తుందా? 433 00:38:39,160 --> 00:38:43,200 ఇప్పుడు, నీకు ఎప్పుడు అవసరమైనా, నేను నీతోనే ఉంటానని గుర్తుంచుకో. 434 00:38:49,760 --> 00:38:53,880 తను నీతో చెప్పింది ఏదో ఒకరోజు ఒకరు నీ అంతు చూస్తారని. 435 00:39:02,000 --> 00:39:03,160 ఇదిగో నేను వచ్చాను. 436 00:39:06,160 --> 00:39:07,320 వద్దు! 437 00:40:10,360 --> 00:40:12,040 నువ్వు చివరగా ఎప్పుడు తిన్నావు? 438 00:40:13,160 --> 00:40:15,640 -నాకు ఆకలిగా లేదు. -నువ్వు తినాలి. 439 00:40:17,400 --> 00:40:19,120 పద. వెళ్లి ఏదైనా తిందాం. 440 00:40:22,440 --> 00:40:23,520 సరే, అలాగే. 441 00:40:27,680 --> 00:40:29,800 ఏంటి? ఏమైంది? 442 00:40:36,680 --> 00:40:37,640 మార్కస్? 443 00:40:42,480 --> 00:40:43,480 నా కళ్లు. 444 00:40:46,280 --> 00:40:47,800 -నేను చూడగలుగుతున్నాను. -ఏంటి? 445 00:40:48,920 --> 00:40:49,800 హేయ్. 446 00:40:51,640 --> 00:40:52,960 నువ్వు చూడగలుగుతున్నావా? 447 00:40:54,680 --> 00:40:55,680 అవును. 448 00:41:01,200 --> 00:41:02,120 దేవుడి దయ. 449 00:41:04,520 --> 00:41:05,480 నువ్వు... 450 00:41:10,160 --> 00:41:13,640 ధన్యవాదాలు. నీకు ధన్యవాదాలు. 451 00:41:18,160 --> 00:41:19,960 డినేయో, నేను నీకు చెప్పాలి... 452 00:41:22,080 --> 00:41:23,680 అది చేసావని నమ్మలేకున్నాను. 453 00:41:24,760 --> 00:41:25,760 ఇది అద్భుతం. 454 00:41:26,680 --> 00:41:27,640 మీరంటే నాకిష్టం. 455 00:41:28,320 --> 00:41:30,640 ఏంటో తెలుసా? మనది మంచి జట్టు. 456 00:41:30,760 --> 00:41:32,440 -అవును. -అవును. 457 00:41:32,520 --> 00:41:33,680 -నిజమే. -నిజమే. 458 00:41:33,800 --> 00:41:35,200 మనం వెళ్లి సంబరం చేసుకోవాలి. 459 00:41:35,320 --> 00:41:36,320 -అవును. -సరే. 460 00:41:37,120 --> 00:41:39,000 మంచిది. రండి, వెళ్దాం. 461 00:41:39,800 --> 00:41:42,520 హేయ్, మార్కస్. నీ దగ్గర డబ్బు ఉందిగా? 462 00:41:43,600 --> 00:41:45,040 -ఉన్నాయి, మిత్రమా. -సరే. 463 00:41:45,920 --> 00:41:49,880 మూడు నెలల తర్వాత 464 00:42:39,040 --> 00:42:41,400 సరే. ఆ ఆశ్చర్యకరమైనది ఏంటి? నాకు చెప్పు. 465 00:42:42,120 --> 00:42:43,520 లేదు. ఇప్పుడే కాదు. 466 00:42:43,600 --> 00:42:46,800 అది డబ్బా? నేను అబద్ధం చెప్పను. డబ్బు అద్భుతంగా ఉంటుంది. 467 00:42:46,880 --> 00:42:48,200 ఇది డబ్బును మించినది. 468 00:42:48,320 --> 00:42:49,160 అది అసాధ్యం. 469 00:42:49,280 --> 00:42:51,680 డబ్బును మించినది కేవలం డబ్బే. 470 00:42:51,800 --> 00:42:53,640 లాయిడ్, దయచేసి, మాట్లాడకుండా ఉండు. 471 00:42:54,480 --> 00:42:56,520 మేము నీకు ముఖ్యమైనది ఒకటి చెప్పాలి. 472 00:42:57,520 --> 00:42:59,280 ఆ ఆశ్చర్యకరమైనది సమాచారం. 473 00:42:59,360 --> 00:43:01,560 -మీరు నాకు జ్ఞానం... -లాయిడ్, నోరు మూయి. 474 00:43:02,400 --> 00:43:03,600 దయచేసి. 475 00:43:03,640 --> 00:43:06,160 నేను నాకు తెలిసిన వారితో మాట్లాడాను 476 00:43:06,280 --> 00:43:08,440 మీ అమ్మ వివరాలు ఏమైనా తెలుస్తాయని. 477 00:43:09,200 --> 00:43:10,400 కానీ దొరకలేదు. 478 00:43:11,320 --> 00:43:13,480 నువ్వు నిజం చెప్పావు. తన వివరాలు ఏమీ లేవు. 479 00:43:13,560 --> 00:43:16,680 నేను చెప్పానుగా అది ముగిసిందని. ఆమెను వెతకనవసరం లేదు. 480 00:43:16,800 --> 00:43:18,600 లేదు. తనను మాట్లాడనివ్వు. 481 00:43:19,440 --> 00:43:21,080 కానీ ఆపై వేరేలా ప్రయత్నించాను. 482 00:43:21,920 --> 00:43:24,040 నా స్నేహితుడు ఒకరు నీ డీఎన్‌ఏ పరీక్షించి 483 00:43:25,000 --> 00:43:26,600 ఒక విషయం చెప్పాడు. 484 00:43:27,640 --> 00:43:29,760 అది నీ జీవితాన్ని మార్చివేయబోతుంది. 485 00:43:31,000 --> 00:43:33,640 ఆగు. నువ్వు ఏమంటున్నావు? ఏమి తెలిసింది? 486 00:43:35,200 --> 00:43:37,880 అది "ఏంటి" కాదు లాయిడ్, "ఎవరు." 487 00:43:40,480 --> 00:43:42,880 సరే. ఏమి జరుగుతుంది? 488 00:43:47,600 --> 00:43:48,760 ఆమె ఎవరు? 489 00:43:49,560 --> 00:43:50,720 తను నీ చెల్లెలు. 490 00:43:52,320 --> 00:43:53,160 ఏంటి? 491 00:43:53,440 --> 00:43:54,400 రహస్యం. 492 00:44:15,800 --> 00:44:16,920 హాయ్. 493 00:44:18,240 --> 00:44:20,040 నేను రేయానా. 494 00:44:22,280 --> 00:44:24,680 -నేను లాయిడ్. -నాకు తెలుసు. 495 00:44:28,200 --> 00:44:29,600 నువ్వు నా చెల్లివా? 496 00:44:31,920 --> 00:44:33,400 నాకు కూడా అస్సలు తెలియదు. 497 00:44:35,200 --> 00:44:36,840 నువ్వు నాకంటే అందంగా ఉన్నావు. 498 00:44:37,560 --> 00:44:39,880 -క్షమించు, ఏమనాలో తెలియడం లేదు. -నాకు కూడా. 499 00:44:54,080 --> 00:44:57,360 దేవుడా, ఒక్కడితోనే వేగలేక పోయేవాళ్లం. 500 00:45:53,160 --> 00:45:55,160 సబ్‌టైటిల్ అనువాద కర్త సందీప్ చుండి 501 00:45:55,240 --> 00:45:57,240 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్