1 00:00:02,000 --> 00:00:07,000 Downloaded from YTS.MX 2 00:00:08,000 --> 00:00:13,000 Official YIFY movies site: YTS.MX 3 00:00:29,530 --> 00:00:31,699 అలీడా మరియు టారూల కథ 4 00:00:31,699 --> 00:00:36,954 మీరు ఎప్పుడైనా అలీడా, టారూల కథ విన్నారా? 5 00:00:40,082 --> 00:00:41,667 రెండు టైనో తెగల పోరాటం నుండి 6 00:00:41,667 --> 00:00:45,796 జాతకాలు కలవని ప్రేమికుల గురించి పాత ప్యూర్టో రికన్ జానపద కథ ఇది. 7 00:00:46,922 --> 00:00:51,260 తమ ప్రేమను దాచడానికి ప్రయత్నించినా, ‌వాళ్ల ప్రేమ ఎంతో వికసించింది. 8 00:00:52,344 --> 00:00:57,558 అలీడా తండ్రికి తెలిసి కోపోద్రిక్తుడై, ఆమెను మరో పెళ్లి చేసుకోమని ఆదేశిస్తాడు. 9 00:01:00,436 --> 00:01:05,316 మనసు విరిగిన అలీడా ఈ విధి నుండి తనను రక్షించమని దేవతలను ఆశ్రయిస్తుంది. 10 00:01:06,817 --> 00:01:09,320 దాంతో వాళ్లు ఆమెను ఎర్రటి పువ్వుగా మార్చారు. 11 00:01:11,864 --> 00:01:15,284 టారూ ఆ విషయం గుర్తించి తీవ్ర నిరాశలో మునిగిపోతాడు. 12 00:01:16,994 --> 00:01:19,705 ఆమెను కనుగొనడానికి సహాయం చేయమని దేవతలను వేడుకుంటాడు. 13 00:01:21,457 --> 00:01:23,626 దాంతో అతన్ని హమ్మింగ్‌బర్డ్‌గా మార్చుతారు. 14 00:01:24,960 --> 00:01:28,255 ఆ ప్రకారం, మీరు ఎప్పుడైనా ఒక హమ్మింగ్‌బర్డ్ 15 00:01:29,215 --> 00:01:31,217 ఓ పువ్వు నుండి మరో పువ్వుకు ఎగరడమంటే, 16 00:01:33,761 --> 00:01:37,681 అది టారూ, తన నిజమైన ప్రేమ కోసం వెతకుతుండడం. 17 00:01:39,558 --> 00:01:45,523 THIS IS ME...NOW దిస్ ఈజ్ మీ...నౌ 18 00:01:46,899 --> 00:01:49,360 ఆ కథను మా అమ్మ నాకు వెయ్యిసార్లు చెప్పిందేమో. 19 00:01:52,112 --> 00:01:53,656 ఇక, నా చిన్నప్పుడు, 20 00:01:54,824 --> 00:01:58,369 ఎవరైనా నన్ను నేను పెద్దయ్యాక ఎలా ఉంటానని అడిగితే, 21 00:02:00,079 --> 00:02:04,083 నా జవాబు ఎప్పుడూ, "ప్రేమలో ఉంటా" అనే. 22 00:02:09,463 --> 00:02:10,798 నేను ప్రేమలో ఉండాలి. 23 00:02:15,344 --> 00:02:19,056 కానీ నాకు కష్టంగా తెలిసినది, అన్ని ప్రేమకథలకు సంతోషకర ముగింపు ఉండదనే. 24 00:02:26,856 --> 00:02:27,940 మిత్రులారా, మనము 25 00:02:27,940 --> 00:02:32,778 {\an8}బంధం వీడిన మనుగడవాదిగా, ఆధ్యాత్మికతతో, మనసు విరిగిన జంతువులా మారాము. 26 00:02:32,778 --> 00:02:34,280 {\an8}మానవత్వపు ఫర్బీ సూట్. 27 00:02:34,280 --> 00:02:38,158 జనాలు ఒకరితో ఒకరు నీచంగా ఉంటే, మనం చేసేదంతా సెక్సీ గ్రాఫిక్స్, 28 00:02:38,158 --> 00:02:39,994 నేపథ్య పాటల వీడియోలను చేయడమే. 29 00:02:39,994 --> 00:02:43,205 మనకు పరస్పరం ప్రేమ లేదు. మనకు మనపైనే ప్రేమ లేదు. 30 00:02:43,831 --> 00:02:46,625 జాగ్రత్తగా వినండి. ఇది డ్రిల్ కాదు. 31 00:02:47,084 --> 00:02:48,919 దిగువ ఛాంబర్‌లో నివేదించండి. 32 00:02:49,587 --> 00:02:52,298 మరోసారి చెబుతున్నాం, దిగువ ఛాంబర్‌లో నివేదించండి. 33 00:02:57,595 --> 00:02:58,470 హృదయ కర్మాగారం 34 00:03:00,890 --> 00:03:01,807 పగిలిపోయేలా ఉంది! 35 00:03:02,975 --> 00:03:05,978 పూరేకుల స్థాయి, అపాయకరం. గుండె పగలక తప్పదు. 36 00:03:11,942 --> 00:03:13,694 ప్రాంగణంలోకి వెళ్లండి. 37 00:03:57,404 --> 00:04:01,533 రేకుల సరఫరా పూర్తిగా తగ్గిపోయింది. ఖాళీ చేయకండి. 38 00:04:03,160 --> 00:04:06,664 ఏమీ మిగలలేదు. అవన్నీ చనిపోయాయి. 39 00:04:35,275 --> 00:04:36,568 సిస్టమ్స్ పాడయ్యాయి. 40 00:04:39,738 --> 00:04:41,198 నివేదించండి, పై డెక్‌. 41 00:05:30,330 --> 00:05:34,168 హృదయ కర్మాగారం మూతపడింది. సిస్టమ్స్ పాడయ్యాయి. 42 00:05:37,421 --> 00:05:39,673 సిస్టమ్స్ పాడయ్యాయి. ప్రమాదం. 43 00:05:57,399 --> 00:05:58,567 హృదయ ప్రాప్యత 44 00:06:00,569 --> 00:06:01,695 హృదయ ప్రాప్యత మంజూరు. 45 00:06:32,851 --> 00:06:34,770 అంతస్తు కరెంటు సరఫరా, ఆగిపోతోంది. 46 00:06:45,197 --> 00:06:47,324 అంతర్గత ఛాంబర్ సీల్ చేయాలి. 47 00:07:03,882 --> 00:07:08,053 రేకుల సరఫరా స్థాయి, సున్నా. హృదయ నష్టం, అపాయకరం. 48 00:07:35,998 --> 00:07:37,082 ప్రేమ చనిపోతోంది. 49 00:07:38,959 --> 00:07:40,335 నీపై నా ప్రేమ తెలుసుగా? 50 00:07:46,925 --> 00:07:50,345 అయితే, అప్పుడే కల మొదలైందనా, ఆ మనసు ముక్కలయ్యాక అనుకుంటావా? 51 00:07:52,639 --> 00:07:55,058 అవును. అంతే కావచ్చు. 52 00:07:56,059 --> 00:07:59,313 అలాంటి భావన నాకు ఏనాడూ కలగలేదు. 53 00:08:00,439 --> 00:08:02,399 నిజంగా, చనిపోతానని అనుకున్నాను. 54 00:08:03,984 --> 00:08:05,611 అయితే, ఈ కలలు, 55 00:08:05,611 --> 00:08:10,365 గుండెలు, పువ్వులు, హమ్మింగ్‌బర్డ్‌లు, రాశిచక్ర కల్పనలు. 56 00:08:10,782 --> 00:08:11,909 నువ్వు వృషభానివి. 57 00:08:13,118 --> 00:08:14,286 మీ ఆవిడ రాశి ఏంటి? 58 00:08:14,661 --> 00:08:17,080 - ఇక్కడ నా గురించి మాట్లాడము. - చెప్పు. 59 00:08:19,166 --> 00:08:22,252 - సింహం. - మీరు బాగా గొడవ పడతారు కదా? 60 00:08:22,753 --> 00:08:25,589 నీ విషయానికి వద్దాం. కొత్త అతని సంగతేంటి? 61 00:08:27,049 --> 00:08:30,510 సరే, నా మిత్రుడు మైక్‌కి అతను నచ్చలేదు. 62 00:08:31,053 --> 00:08:31,887 స్వార్ధపరుడా? 63 00:08:33,639 --> 00:08:35,682 మనుషులు అలాంటి ప్రేమలో పడరు. 64 00:08:35,682 --> 00:08:38,060 - తన మనసుకు గాయం. - అరియానా థాంక్యూ, నెక్ట్స్. 65 00:08:38,060 --> 00:08:39,686 ఇతనే ఆ సరైన జోడీ అయితే? 66 00:08:39,686 --> 00:08:43,065 - నేను అబద్ధమాడను. ఇతను పర్వాలేదు. - చక్కని కథ కాగలదు. 67 00:08:43,065 --> 00:08:45,108 నీ మిత్రులు నిన్ను కాపాడాలనేమో. 68 00:08:45,943 --> 00:08:48,904 నువ్వు ఏమనుకుంటావు? మరీ తొందర అనా? 69 00:08:50,948 --> 00:08:51,823 ద ట్రూత్ రిపోర్ట్ రెక్స్ స్టోన్‌తో 70 00:08:53,408 --> 00:08:57,704 2012లో, ప్రజలు అడిగే అతి పెద్ద ప్రశ్న, ప్రేమ అంటే ఏమిటి? 71 00:08:57,704 --> 00:09:00,791 ఇవాళ అయితే, 10 ఉత్తమ ప్రశ్నలు ఏంటంటే 72 00:09:00,791 --> 00:09:03,335 "నేను ఏం చూడాలి?" "నా వాపసు ఎక్కడ?" 73 00:09:03,335 --> 00:09:06,922 "ఇప్పుడు నేనెంత నచ్చుతాను?" "మహిళలు ఎందుకు చంపుతారు?" 74 00:09:07,381 --> 00:09:10,467 "నేను పడుకుంటానా?" "యూరోప్ ఓ దేశమా?" 75 00:09:10,759 --> 00:09:13,762 "మాక్‌లో స్క్రీన్‌షాట్ ఎలా తీయాలి?" "నేను గర్భవతినా?" 76 00:09:13,762 --> 00:09:16,139 ఇంకా "నా మలం ఆకుపచ్చగా ఉందేంటి?" 77 00:09:17,516 --> 00:09:19,351 మిత్రులారా, మీరు చేరుకోలేరు. 78 00:09:19,351 --> 00:09:22,396 ఏం వెతుకుతున్నావు? అది బయట లేదు. 79 00:09:24,064 --> 00:09:28,277 మనం జోడీ అని రాశులు చెబుతున్నాయి. అది నువ్వే, తుల. 80 00:09:29,027 --> 00:09:29,945 ఇంకా? 81 00:09:30,404 --> 00:09:35,075 ఇంకా నీ సూక్ష్మబుద్ధి నన్ను ధ్యాస పెట్టేలా ఉంచుతుంది. 82 00:09:36,326 --> 00:09:37,577 నాది సూక్ష్మబుద్ధా? 83 00:09:39,538 --> 00:09:43,875 అవును. నిర్దిష్టంగా ఉండగలవు. 84 00:09:45,460 --> 00:09:46,878 ఆ సోది ఎలా వింటావు? 85 00:09:47,170 --> 00:09:49,840 బేబీ, ఏంటి? అది ఓ ప్రశంస. 86 00:09:51,174 --> 00:09:53,760 నువ్వు అంతా పరిపూర్ణమని దాని అర్థమంతే. 87 00:09:55,971 --> 00:09:57,139 పరిపూర్ణమా? 88 00:09:57,139 --> 00:09:59,182 - నువ్వెందుకు... - హే. ఇది పరిపూర్ణమా? 89 00:09:59,182 --> 00:10:01,351 - ఇది పరిపూర్ణమా? - ఇది చాలా... ఆపు! 90 00:10:01,810 --> 00:10:02,811 ఏంటి ఆపేది? 91 00:10:04,479 --> 00:10:06,732 అబ్బా. ఎప్పుడూ నాతో ఇదెందుకు చేయిస్తావు? 92 00:10:07,858 --> 00:10:08,692 నన్ను మన్నించు. 93 00:12:08,728 --> 00:12:09,896 నన్ను లోనికి రానీ! 94 00:12:11,440 --> 00:12:13,316 ఏయ్, తలుపు తెరువు. 95 00:12:13,316 --> 00:12:14,818 నాకు అర్థమైంది. 96 00:12:15,902 --> 00:12:18,405 లోపలకు రానివ్వు! తలుపు తెరువు. మాట్లాడదాం. 97 00:12:19,990 --> 00:12:23,702 లోపలకు రానివ్వు. నాతో మాట్లాడు. ఐ లవ్ యూ. 98 00:12:54,983 --> 00:12:56,902 బాధితురాలిలా కనబడుతూ అక్కడే ఉండిపోకు. 99 00:12:59,654 --> 00:13:03,783 నేనెలా ఉండేదాన్నో తెలుసా? నువ్వు ఎదిగావు. నీ ఎంపిక చేసుకున్నావు. 100 00:13:06,203 --> 00:13:07,579 ఇది అంతే. 101 00:13:10,207 --> 00:13:12,125 తొక్కలో తులా. 102 00:13:18,298 --> 00:13:19,132 నాకర్థం కాలేదు. 103 00:13:19,799 --> 00:13:21,927 తుల, సింహరాశులకు పొసగాలి. అలా జరగాలి. 104 00:13:22,552 --> 00:13:24,763 లేదు, ఎవరికీ తాగుబోతు నచ్చడు. 105 00:13:24,763 --> 00:13:27,724 - ఆమెకు, చెడ్డవాళ్లకు ఏంటసలు? - నాన్న సమస్యలు కావచ్చు. 106 00:13:28,850 --> 00:13:31,019 నాకు ఇక్కడి నుండి మా నాన్న ఇల్లు కనబడుతోంది. 107 00:13:32,562 --> 00:13:36,942 ఆమె తెలివైనది, అందమైనది, ఇంకా చాలా దృఢంగా కనబడుతోంది. 108 00:13:36,942 --> 00:13:38,944 ఆమె ఎప్పుడూ ఎవరితోనో ఎందుకు ఉండడం? 109 00:13:38,944 --> 00:13:40,362 ఆమె ఇంకా వెతుకుతోంది. 110 00:13:40,904 --> 00:13:44,157 ఆ భావోద్వేగపు కొరడా దెబ్బ తరువాత తనకు నిలకడ కావాలి. 111 00:13:45,075 --> 00:13:48,787 - సరే, అది సిగ్గుచేటు. - హా, నన్నది మరీ బాధిస్తోంది. 112 00:13:49,538 --> 00:13:51,373 ఆమెను బాగా హత్తుకోవాలని ఉంది. 113 00:13:53,500 --> 00:13:56,753 ఆమెకు అన్ని సంకేతాలు పంపుతున్నాం. వాటి అర్థం తెలసుకోవడం లేదు. 114 00:13:57,087 --> 00:13:58,630 అదేమీ ఆశ్చర్యం కాదు. 115 00:13:58,630 --> 00:14:02,759 మానవులకు స్వయం సమృద్ధి ఉంది. వాళ్ల సాంకేతికత మనల్ని కాలం తీరేలా చేసింది. 116 00:14:02,759 --> 00:14:05,637 - నీ గురించి చెప్పు. - మనం ఘనతగా చెప్పుకోకూడదు. 117 00:14:05,637 --> 00:14:09,933 మనం రాశిచక్రాల మండలి. కానీ శక్తి అంతా నక్షత్రాల దగ్గరే ఉంది. 118 00:14:10,183 --> 00:14:12,435 నక్షత్రాలు తాము కోరినవి మాట్లాడగలవు. 119 00:14:12,435 --> 00:14:15,021 కానీ నీ మనసులోని అంతరాలలో ఉండేది ఏంటంటే... 120 00:14:15,146 --> 00:14:18,024 దానికదే గూడుకట్టుకున్నదే. 121 00:14:18,984 --> 00:14:21,361 - అడపాదడపా నా జుట్టు నములుతాను. - నేను కూడా. 122 00:14:22,404 --> 00:14:25,532 ఒకటి తెలుసా? జడలు వేసుకుంటే ఆకర్షణీయంగా ఉంటావు. 123 00:14:26,783 --> 00:14:29,160 సింహం, అవకాశం వాడుకోవాలని చూస్తావు. 124 00:14:29,744 --> 00:14:32,205 మీరు కాసేపు నిశ్శబ్దంగా ఉండండి. 125 00:14:32,497 --> 00:14:33,623 నిలకడగా ఉండడి. 126 00:14:34,499 --> 00:14:36,543 ఆమెను పంపి, అన్వేషణ చేయిద్దాం. 127 00:14:37,502 --> 00:14:39,588 సరే. తను నేర్చుకుంటుంది. 128 00:14:40,839 --> 00:14:41,673 తనేం చేస్తోంది? 129 00:14:44,718 --> 00:14:46,636 ఆమెకు శిక్ష పడి తీరాల్సిందే. 130 00:14:47,971 --> 00:14:51,391 వద్దు. వద్దు, వద్దు, వద్దు. ఇది మరీ తొందర! 131 00:14:54,894 --> 00:14:56,021 నన్ను పెళ్లాడతావా? 132 00:15:02,360 --> 00:15:03,820 చావు మనను విడదీసే వరకూ. 133 00:15:04,613 --> 00:15:05,822 చావు మనను విడదీసే వరకూ. 134 00:15:06,406 --> 00:15:08,617 ఆమె ఒంటరిగా ఉండలేదని నీకు చెప్పాను. 135 00:15:11,911 --> 00:15:13,288 మీరు వధువును ముద్దాడవచ్చు. 136 00:15:16,916 --> 00:15:17,917 ఆమె చేస్తోంది. 137 00:15:21,796 --> 00:15:24,591 - వర్షాన్ని తను సంకేతం అనుకుంటుంది. - దేవుడా. ఆపు. 138 00:15:57,040 --> 00:16:00,585 కొత్త జంటకు చప్పట్లు కొట్టండి. అందరూ, ఇది వాళ్ల తొలి డాన్స్. 139 00:16:00,960 --> 00:16:02,003 కాయ్ రాజా కాయ్? 140 00:16:02,837 --> 00:16:03,922 చప్పట్లు కొట్టండి. 141 00:16:15,475 --> 00:16:16,601 కొంచెం ప్రేమ చూపండి. 142 00:16:17,769 --> 00:16:18,728 ఇక ఆపు. 143 00:16:23,817 --> 00:16:25,318 ఇతనికి అవకాశమే లేదు. 144 00:16:44,003 --> 00:16:45,964 - మూడోవాడు బాగున్నాడా? - పందెం కడతావా? 145 00:16:54,222 --> 00:16:55,056 చోరీ చేయడం ఆపు. 146 00:17:04,107 --> 00:17:05,692 హా. సరే, ధన్యవాదాలు. 147 00:17:07,861 --> 00:17:09,320 ప్రేమ కేవలం... 148 00:17:10,989 --> 00:17:15,535 అంటే, ప్రేమ అనేది... ప్రేమ ఏంటో మీకు తెలుసు, అవునా? 149 00:17:15,952 --> 00:17:19,080 ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉండకూడదు. నా మాట అర్థమైందిగా? 150 00:17:19,080 --> 00:17:20,790 - అలాగే. - నువ్వే నా పిల్లవి! 151 00:17:21,708 --> 00:17:23,668 నిన్నెవరు ప్రేమించినా పట్టించుకోను. 152 00:17:23,668 --> 00:17:24,794 సరే. 153 00:17:24,794 --> 00:17:26,463 - స్నేహం అంటే ప్రేమ. - గట్టిగా! 154 00:17:26,463 --> 00:17:27,547 - వినబడలేదు. - ఆపు. 155 00:17:27,756 --> 00:17:30,967 నీకు సమస్య ఉందని ఇక్కడంతా అనుకుంటారు. కానీ నేను అనుకోను. 156 00:17:31,509 --> 00:17:33,887 అతను బాగున్నాడు, అతను మంచిగా ఉంటాడు. 157 00:17:34,888 --> 00:17:37,724 ఇబ్బందిగా ఉంది. నేనేమీ సిద్ధం కాలేదు. 158 00:17:39,058 --> 00:17:40,894 ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. 159 00:17:42,312 --> 00:17:43,938 సరే. ఏదేమైనా, చీర్స్. 160 00:17:44,439 --> 00:17:46,232 - చీర్స్. - అందంగా ఉన్నావు. 161 00:17:46,232 --> 00:17:47,859 - చీర్స్. - చీర్స్. అంతే. 162 00:17:48,443 --> 00:17:49,277 - జీవితానికి. - హా. 163 00:17:49,277 --> 00:17:50,487 సరే, చీర్స్. 164 00:17:52,363 --> 00:17:54,157 ఇదిగోండి. తర్వాత ఎవరు? 165 00:17:58,244 --> 00:17:59,454 పట్టుకోకండి. అది శాపం. 166 00:18:05,668 --> 00:18:06,628 హా, ఇతను నచ్చాడు. 167 00:18:06,628 --> 00:18:08,838 సరే, ఆఖరివాడే బాగా నచ్చాడు. తనను తీసుకురా. 168 00:19:12,610 --> 00:19:13,862 ఆమె వినలేదు. 169 00:19:13,862 --> 00:19:15,989 నన్ను తన ఉద్యోగినని అనుకుంటుంది. 170 00:19:15,989 --> 00:19:17,824 తన పట్టింపు అంతా పనే, సరేనా? 171 00:19:17,824 --> 00:19:20,201 ఆమె పని చేయకపోతే, పని వెతుకుతూ ఉంటుంది. 172 00:19:20,201 --> 00:19:22,036 సమర్ధనలు, విమర్శలు జోడించాలి. 173 00:19:22,036 --> 00:19:24,664 - లక్ష సార్లు క్షమాపణ చెప్పా. - నీకు ఎప్పుడూ సరిపోదు. 174 00:19:24,664 --> 00:19:26,541 సంతోషంగా ఉంటే చాలదా? 175 00:19:28,710 --> 00:19:30,837 నాకు... నాకెలాగంటే నేను... 176 00:19:31,129 --> 00:19:33,047 ఆమె ఇంట్లో మరో వస్తువును. 177 00:19:33,756 --> 00:19:35,508 నీ కళా సేకరణలో ఓ వస్తువును. 178 00:19:36,050 --> 00:19:38,136 - అంతా సోది. - సరే, నేను ఇలాగే ఉంటాను. 179 00:19:39,012 --> 00:19:40,889 నన్ను చెత్తగా చూస్తావు. 180 00:19:44,142 --> 00:19:45,435 ఇది ఆరోగ్యకరం కాదు. 181 00:19:47,437 --> 00:19:48,897 నేను సంతోషంగా ఉండాలంతే. 182 00:19:50,565 --> 00:19:53,943 అతనితో ఉండగా, నీతో ఉన్నప్పుడు, 183 00:19:56,779 --> 00:19:57,989 సౌకర్యంగా ఉంటుంది. 184 00:20:00,783 --> 00:20:02,535 కానీ ఇంటిని ఓ కారణంగా వదిలేశాను. 185 00:20:04,913 --> 00:20:07,999 - ఇది కొనసాగుతుందని అనుకోను. - వద్దు... 186 00:20:10,418 --> 00:20:12,837 ధన్యవాదాలు. ఇది సహాయకరం. 187 00:20:14,088 --> 00:20:16,799 - అబ్బా. నువ్వు తిరిగొస్తావు. - లేదు, నేను రాను. 188 00:20:18,927 --> 00:20:20,595 - నిన్ను ప్రేమిస్తా. - ప్రేమించవు. 189 00:20:32,565 --> 00:20:36,152 - అబ్బా. వీడ్కోలు, కన్య. - ఇంకా మీనానికి కూడా. 190 00:20:36,152 --> 00:20:38,780 ఇంకా కర్కాటకం. తనకు రాశులు అయిపోతున్నాయి. 191 00:20:39,948 --> 00:20:44,702 నా దగ్గర కంభం, ధనుస్సు ఉండేవి. 192 00:20:45,078 --> 00:20:45,954 అద్భుతం. 193 00:20:46,663 --> 00:20:49,999 నీకు సింహరాశులు ఇష్టమా? తక్కువ వయసు పురుషులు నచ్చుతారా? 194 00:20:50,333 --> 00:20:53,670 - హద్దులు, సోదరా. - చూడకుండా ఉండలేకపోవడం నాకు నచ్చలేదు. 195 00:20:54,045 --> 00:20:57,423 ఇది వాండర్‌పంప్ రూల్స్ మారథాన్‌లా ఉంది, ఇప్పుడు ఉ. 4:00 అయింది, 196 00:20:57,423 --> 00:21:00,760 వాళ్లపైనా, నాపైనా అభిప్రాయం ఏర్పరచుకోవడం ఆపేశాను. 197 00:21:00,760 --> 00:21:03,096 - నాకు ఆ వినోదం నచ్చిది. - పునః కలయికా? 198 00:21:04,138 --> 00:21:06,224 - చెత్త. - అది అందంగా లేదు. 199 00:21:06,224 --> 00:21:09,852 - ఏది ముఖ్యమో ఆమె చూడలేదు. - వాటి మధ్య పరిగెడుతుంది. 200 00:21:09,852 --> 00:21:12,397 తనేదో పురుషులను తినేదానిలా, కానీ జరిగేది అది కాదు. 201 00:21:12,397 --> 00:21:15,024 - ఆమె అలా ఉండదు. - ఆమెను అదే అంటున్నారా? 202 00:21:16,192 --> 00:21:17,276 అంత కంటే దారుణం. 203 00:21:17,276 --> 00:21:19,737 జనాలకు సందేహాలు ఎక్కువ. వేరే పనేదీ ఉండదు. 204 00:21:20,113 --> 00:21:23,408 ఆమె అక్కడక్కడే తిరగాలి. ఆమె పైకి లేవకపోతే... 205 00:21:23,700 --> 00:21:27,704 - తన స్వీయ భౌతికతకు మించి. - హా, ఆమె పైకి లేవాలి. 206 00:21:27,704 --> 00:21:29,831 సరయ్యేలా చేస్తాను. ఏమంటున్నానో తెలుసుగా? 207 00:21:31,040 --> 00:21:34,210 - ప్రయాణం అంతర్గతం. - ఆమె అద్దంలో చూసుకోవాలి. 208 00:21:34,669 --> 00:21:37,797 కానీ ఆమెకు కొంచెం సాయం చేయవచ్చుగా? 209 00:21:37,797 --> 00:21:38,923 - అవును. - వద్దు. 210 00:21:38,923 --> 00:21:39,841 - వద్దు. - వద్దు. 211 00:21:39,841 --> 00:21:40,925 - వద్దు. - అసలొద్దు. 212 00:21:41,217 --> 00:21:42,885 హా. లేదు, అంటే వద్దు. 213 00:21:42,885 --> 00:21:46,055 ఆమె తనే స్వయంగా ఆ చీకటి నుండి బయటపడాలి. 214 00:21:46,055 --> 00:21:49,434 మనం ప్రపంచ మనుగడ, ప్రవాహాలను గౌరవించి తీరాలి. 215 00:21:50,143 --> 00:21:53,271 - నిజం. మనం జోక్యం చేసుకోకూడదు. - చేసుకోకూడదు. 216 00:21:56,774 --> 00:21:58,317 స్నేహితులు ఉన్నది అందుకేగా. 217 00:22:00,319 --> 00:22:02,155 - ...తర్వాత పడ్డా. - వెంటనే. 218 00:22:05,366 --> 00:22:08,578 - అలా ఎందుకన్నావు? - తర్వాత ఆమె పడిపోయింది. 219 00:22:09,328 --> 00:22:11,289 మీరు ఇక్కడేం చేస్తున్నారు? 220 00:22:13,249 --> 00:22:14,208 నా పుట్టినరోజా? 221 00:22:14,208 --> 00:22:15,793 - హ్యాపీ బర్త్‌డే. - థాంక్యూ. 222 00:22:15,793 --> 00:22:17,503 - నా పుట్టిన రోజు కాదు. - అబ్బా. 223 00:22:17,503 --> 00:22:19,672 - కలవడం సంతోషం. - కూర్చోవచ్చుగా? 224 00:22:19,672 --> 00:22:20,757 మీరు వెళ్లవచ్చుగా? 225 00:22:20,757 --> 00:22:23,176 నా ఇంట్లో ఏం చేస్తున్నారు? ఎవరు రానిచ్చారు? 226 00:22:23,176 --> 00:22:25,011 - మేము ఉండాలేమో. - లేదు, లేదు. 227 00:22:25,011 --> 00:22:26,137 - దేవుడా. లేదు. - హా. 228 00:22:26,137 --> 00:22:27,138 - అసలొద్దు. - హా. 229 00:22:27,138 --> 00:22:30,308 పైపై మెరుగులు చాలు. ఇది అడ్డు రావడం. 230 00:22:33,853 --> 00:22:37,482 - మేమెందుకు వచ్చామంటే... - నీ పట్ల పట్టింపు ఉండడంతో. 231 00:22:38,191 --> 00:22:40,109 - ఛ. - నన్ను క్షమించు. 232 00:22:40,109 --> 00:22:41,652 - వెళ్లిపోనా? వెళతా. - వద్దు. 233 00:22:41,652 --> 00:22:43,112 - నేను వెళతా. హా. - వద్దు. 234 00:22:43,112 --> 00:22:45,156 - కచ్చితంగా వెళ్లిపోవాలి. - వద్దు. 235 00:22:45,156 --> 00:22:48,201 - వద్దా? కచ్చితమా? - బేబీ, వద్దు, వద్దు. దయచేసి ఉండు. 236 00:22:48,201 --> 00:22:49,535 - సరే. - ఈ సన్నాసి ఎవడు... 237 00:22:49,535 --> 00:22:51,204 - ఎక్కువ కాలం ఉండదు. - నిజమా? 238 00:22:51,204 --> 00:22:53,081 - అలా కాదు. ఒట్టు. - సరే. 239 00:22:53,581 --> 00:22:57,502 అలాగే. మీరు చెప్పవచ్చుగా నాకు ఎందుకు అవసరమో... 240 00:22:57,502 --> 00:22:58,920 - దేవుడా. పర్లేదు. - కుదరదు. 241 00:22:58,920 --> 00:23:00,421 - లేదు. - అది భలేగా ఉంది. 242 00:23:00,421 --> 00:23:02,215 - నువ్వు వెళ్లాలేమో. - ఇతనో వెధవ. 243 00:23:02,215 --> 00:23:04,342 - నాకు లైసెన్స్ ఉంది. - దేవుడా! 244 00:23:04,342 --> 00:23:05,510 - శాంతించు! - ఇతనెవరు? 245 00:23:05,510 --> 00:23:06,928 మొదటగా, అది బొమ్మ తుపాకీ. 246 00:23:06,928 --> 00:23:08,596 - అది బొమ్మా? - నేను కేవలం... 247 00:23:08,596 --> 00:23:09,764 - అది బొమ్మ. - ఏంటి? 248 00:23:09,764 --> 00:23:12,225 - అతనితో చకచకా మాట్లాడదాం. - కంగారు. అబ్బా. 249 00:23:14,143 --> 00:23:15,103 - అలాగే. - సరేనా? 250 00:23:15,103 --> 00:23:16,813 - అతని వయసెంత? - అది అసందర్భం. 251 00:23:17,480 --> 00:23:19,107 - వెళ్లిపో. - లైసెన్స్ చూపుతావా? 252 00:23:19,357 --> 00:23:22,068 - సరే. ఆగండి. జాగ్రత్తగా ఉండు. - సరే, శాంతించండి. 253 00:23:22,068 --> 00:23:22,985 తనది భద్రతా పని. 254 00:23:22,985 --> 00:23:23,903 - భద్రతా? - అవును. 255 00:23:23,903 --> 00:23:24,821 - అవును. - నిజమా? 256 00:23:24,821 --> 00:23:27,323 ఖాయం చేసుకోవాలి, బ్యాగ్ సురక్షితం. 257 00:23:27,323 --> 00:23:28,366 మనమేం చేస్తున్నాం? 258 00:23:28,366 --> 00:23:30,326 - వెళతా, సరేనా? హా. తెలుసు. - వద్దు. 259 00:23:30,326 --> 00:23:33,121 - ఇదేంటో చూసుకో. - వద్దు. వద్దు, ప్లీజ్. 260 00:23:33,121 --> 00:23:35,039 - అవును. లేదు. ఐ లవ్ యూ. - వెళ్లకు. 261 00:23:35,039 --> 00:23:37,166 - బై! వీడ్కోలు. - ప్రేమా? 262 00:23:37,166 --> 00:23:38,835 - వెళ్లకు. - వస్తా. కాల్ చెయ్. 263 00:23:38,835 --> 00:23:40,461 - చేస్తా. ఐ లవ్ యూ. - లవ్ యూ. 264 00:23:40,461 --> 00:23:41,462 తనకు ఆమెపై ప్రేమ. 265 00:23:41,462 --> 00:23:42,713 -"లవ్ యూ"? - అలా చేయవు. 266 00:23:42,713 --> 00:23:43,923 - లేదు. తప్పు. - ఏంటి? 267 00:23:44,257 --> 00:23:45,091 "ప్రేమా"? 268 00:23:52,974 --> 00:23:54,559 అలాగే, ఇది పూర్తి చేద్దాం. 269 00:23:55,351 --> 00:23:59,605 - ఇతని విషయంలో గంభీరత ఉందా? - దేవుడా. సరదాగా గడిపామంతే. 270 00:23:59,605 --> 00:24:00,940 మేమన్నీ చూస్తున్నాం. 271 00:24:00,940 --> 00:24:02,233 ఎలాంటివి? 272 00:24:02,233 --> 00:24:04,819 అంటే, మంగళవారం పార్టీ చేసుకుంటున్నావు. 273 00:24:04,819 --> 00:24:08,531 అది సంకేతం కాదు. నాకు అవి తెలుసు. 274 00:24:08,698 --> 00:24:12,034 - సరే. ఇది దాని గురించి కాదు. - మరి దేని గురించి? 275 00:24:12,034 --> 00:24:15,621 ఇది నీ గురించి. నువ్వు బంధంలో ఉండే అవసరం గురించి. 276 00:24:15,621 --> 00:24:18,499 దేవుడా. సరదాగా గడుపుతున్నాం అంతే. 277 00:24:18,499 --> 00:24:21,669 తను "ఐ లవ్ యూ, బేబ్," అంటాడు. నేనూ "ఐ లవ్ యూ," అంటా. 278 00:24:21,669 --> 00:24:24,505 అంతవరకే. సీరియస్ కాదు. మా మధ్య గంభీరత లేదు. 279 00:24:24,505 --> 00:24:26,883 నువ్వు శృంగారానికి బానిసవని మా ఆలోచన. 280 00:24:27,133 --> 00:24:30,928 ఏంటి? అబ్బా. ఊరుకో. 281 00:24:30,928 --> 00:24:31,888 కావచ్చు. 282 00:24:31,888 --> 00:24:33,723 మన అందరిలో ఒకటే బంధం ఎక్కువగా నాదే. 283 00:24:33,723 --> 00:24:37,143 "ఒక బంధం నుండి మరొకదానికి పరిగెట్టే బంధాల వ్యసనపరురాలివి." 284 00:24:37,143 --> 00:24:38,060 సరే. 285 00:24:42,773 --> 00:24:43,774 నీకు సమస్య ఉంది. 286 00:24:50,531 --> 00:24:51,657 నాకు సమస్య ఉందా? 287 00:24:52,658 --> 00:24:55,077 ఆరవ తరగతి నుండి నువ్వు బంధంలోనే లేవు. 288 00:24:55,536 --> 00:24:59,248 ఎవరికీ దగ్గరయ్యే పని ఉండదని ఎవరితో పడితే వాళ్లతో జోడీ కడతావు. 289 00:24:59,248 --> 00:25:03,044 నీ భావనలపై రోజంతా ఆలోచిస్తావు. నీ బుర్రలోని ప్రణయ నవలలు రాస్తావు. 290 00:25:03,294 --> 00:25:04,503 అన్నీ నా బుర్రలోవి కావు. 291 00:25:04,503 --> 00:25:07,340 నువ్వు, సెక్స్‌కు బదులు వాదనలోకి దిగుతావు. 292 00:25:07,340 --> 00:25:08,257 అయితే? 293 00:25:08,382 --> 00:25:11,427 ఇక నీది దొంగబుద్ధి, నీతో నువ్వు కూడా సుఖంగా ఉండలేవు. 294 00:25:12,136 --> 00:25:13,638 - అది కష్టం. - దేవుడా. 295 00:25:13,638 --> 00:25:16,140 పర్వాలేదు. అంతా పర్వాలేదు. నువ్వు బాగున్నావు. 296 00:25:18,809 --> 00:25:23,481 ఓ మనిషితో జీవితం గడపాలని కోరుకోవడంలో తప్పేంటి? 297 00:25:26,859 --> 00:25:29,779 అందరూ అంత పిచ్చిగా ఉంటారేంటి? 298 00:25:35,368 --> 00:25:40,498 వృద్ధాప్యం వరకూ ఇద్దరూ కలిసి ఎదగాలంతే. 299 00:25:45,544 --> 00:25:46,921 నేనేం తప్పు చేస్తున్నాను? 300 00:25:47,755 --> 00:25:50,675 అది చాలా ప్రయణాత్మకం, కానీ అది నిజమైన ప్రేమ కాదు. 301 00:25:51,717 --> 00:25:53,177 నాకు తెలుసు, బేబీ. 302 00:25:54,720 --> 00:25:56,764 అడ్డు రావడంపై నీకెలా అనిపించింది? 303 00:25:58,057 --> 00:25:59,475 వాళ్లు సాయం చేయాలని అంతే. 304 00:26:00,935 --> 00:26:04,939 నా గురించి వాళ్లేమంటారో తెలుసు, ఆశలేని ప్రణయాల గురించి, మేము బలహీనమంటారు. 305 00:26:06,107 --> 00:26:07,441 కానీ నేను బలహీనం కాదు. 306 00:26:08,901 --> 00:26:12,029 ఓ విషయాన్ని నమ్మడానికి చాలా బలం కావాలి, 307 00:26:12,029 --> 00:26:14,740 కళ్లెదురుగా వైఫల్యం ఎదుర్కున్నాక. 308 00:26:16,575 --> 00:26:20,037 నాకు ఉంది. బలం ఉంది, జో, నేను ఇంద్రజాలాన్ని నమ్ముతాను. 309 00:26:20,413 --> 00:26:22,665 మంచి మనిషికి మంచి జరుగుతుందని నేను నమ్ముతాను. 310 00:26:22,665 --> 00:26:28,462 ఆత్మబంధాలను, సంకేతాలను, హమ్మింగ్‌బర్డ్‌లను నమ్ముతాను. 311 00:26:29,547 --> 00:26:32,466 నేను నమ్ముతాను, ప్రేమ చనిపోదని శాశ్వతం అనేది నిజమని, 312 00:26:32,466 --> 00:26:34,135 ఎంత కాలం పట్టినా సరే... 313 00:26:34,135 --> 00:26:37,471 సమయం ముగిసింది. వచ్చే వారం ఇక్కడి నుండి కొనసాగిద్దాం. 314 00:26:40,141 --> 00:26:41,600 భార్య నుండి ఫోన్. ఓ క్షణం. 315 00:26:42,685 --> 00:26:44,812 హే, ఏంటమ్మా సంగతి? ఓ రోగితో ఉన్నాను. 316 00:26:44,812 --> 00:26:48,399 హే, ఆమెతో మళ్లీ మాట్లాడుతున్నావా? తనను వదిలేయమని చెప్పాను. 317 00:26:49,358 --> 00:26:50,234 అలాగే. 318 00:26:51,319 --> 00:26:53,029 నువ్వు ముందుకు సాగాలి. 319 00:26:53,946 --> 00:26:55,156 నీది సలహా అంతే... 320 00:26:55,156 --> 00:26:57,325 "లవ్ అడిక్ట్స్ ఎనానిమస్." తమాషాగా ఉందా? 321 00:26:57,325 --> 00:26:58,784 మనం ఏళ్లుగా చేస్తున్నాం. 322 00:26:58,784 --> 00:27:01,620 ఎంత కాలమని నీ బుర్రను గోడకేసి కొట్టుకుంటావు? 323 00:27:02,038 --> 00:27:04,707 - ప్రయత్నించి చూడు. - పద, ఫ్లఫీ. 324 00:27:09,045 --> 00:27:10,087 అంటే, మనం చేయము... 325 00:27:11,839 --> 00:27:14,550 విశ్రాంతి, జీవిత ఆస్వాదనకు ఎప్పుడూ సమయం లేదు. 326 00:27:14,925 --> 00:27:17,011 గంభీరంగా ఉండాలంటే అన్నీ గంభీరమే. 327 00:27:17,011 --> 00:27:20,181 బాగా పట్టుపట్టి చేశానంటే కారణం నాకు మెరుగ్గా ఉండాలనే. 328 00:27:20,389 --> 00:27:22,850 మనం మెరుగ్గా ఉండాలి, నువ్వు మెరుగ్గా ఉండాలి. 329 00:27:23,142 --> 00:27:24,935 హా, గొడవ చేస్తా. అంటే, చేయాల్సిందే. 330 00:27:24,935 --> 00:27:28,856 నువ్వు ఉండాల్సినంత అద్భుతంగా మారే వరకు అలా చేస్తూనే ఉంటాను. 331 00:27:28,856 --> 00:27:31,025 నీకు నా అంత మంచి మనిషి దొరకదు, 332 00:27:31,025 --> 00:27:33,611 నా అంతగా నమ్మేలా, లేదా నిన్ను ప్రేమించేంతగా. 333 00:27:33,611 --> 00:27:35,654 - నాకది తెలుసు. - సరే, అయితే ఎందుకు? 334 00:27:35,654 --> 00:27:38,032 నేను తిరిగి వస్తే, అది ఇంద్రజాలం అనా? 335 00:27:38,032 --> 00:27:40,284 ఏది మారుతుంది? ఏం తేడా ఉంటుంది? 336 00:27:40,284 --> 00:27:43,496 - మన ఇద్దరిదీ తప్పు, ఇద్దరం ఓడిపోతాం. - ఇద్దరం గెలవలేమా? 337 00:27:44,080 --> 00:27:46,207 దేవుడా. నేను... 338 00:27:49,960 --> 00:27:52,797 చూడు, నాకు హాలీవుడ్‌, ఆలిస్ ఫాయే ఇష్టం. నచ్చనిది ఏంటి? 339 00:27:52,797 --> 00:27:54,507 లేదు, వద్దు, ఊరుకో. 340 00:27:59,011 --> 00:28:02,431 - ఆమె అది ప్రతి రోజూ చూస్తోంది. - ఉదయం 4 వరకూ. 341 00:28:02,431 --> 00:28:05,768 కనీసం తను కొత్త పెళ్లి బట్టల కోసం షాపింగ్ చేయడం లేదులే. 342 00:28:05,768 --> 00:28:08,646 - తన మనసు విరిగింది, బ్రో. - ఆమెకా? 343 00:28:09,021 --> 00:28:12,483 - అది సాయం కోసం రోదన. - నవరాత్రి ప్రార్థన మొదలుపెడతాను. 344 00:28:13,776 --> 00:28:16,278 - ఇదిగోండి. - ప్రభూ, మా అమ్మాయికి సాయం చేయండి. 345 00:28:16,278 --> 00:28:18,906 ఆమెకు సాయం చేయనీయండి. తన ప్రేమకు ఫలితం దక్కేలా. 346 00:28:18,906 --> 00:28:20,282 నేనది మాట్లాడడం లేదు. 347 00:28:20,533 --> 00:28:23,411 ఆమె ఉత్తేజం పెరగాలి. తను నిలబడాలి. గుర్తించగలగాలి. 348 00:28:23,411 --> 00:28:27,164 తనను అర్థం చేసుకోవడానికి, లోతుగా చూసి, తప్పులను సరిదిద్దుకునేలా, 349 00:28:27,164 --> 00:28:31,085 ఇంకా ఈ భ్రమల నుండి బయటపడేలా, ఆకాశంలోకి ఎదిగేలా. 350 00:28:31,085 --> 00:28:36,215 నా స్నేహితురాలు మాయా ఏంజెలూ చెప్పినట్లు, "మీరు ఎవరో మీకు తెలిసినప్పుడు, 351 00:28:36,215 --> 00:28:39,176 "మీరు ఆ వ్యక్తిగా ఉండకుండా ఎవరూ ఆపలేరు." 352 00:28:39,176 --> 00:28:42,721 - అదిరింది. - మాకు అదే కావాలి. ఆమెన్. ఆమెన్. 353 00:28:45,850 --> 00:28:47,017 ఇది పని చేయాలి. 354 00:28:47,017 --> 00:28:50,146 మానవులు అర్థం చేసుకోకుండా అంతకాలం ఉండడం నాకు ఆశ్చర్యం. 355 00:28:50,146 --> 00:28:53,399 ఇది లవ్ అడిక్ట్స్ ఎనానిమస్. మాతో చేరినందుకు ధన్యవాదాలు. 356 00:28:54,191 --> 00:28:56,610 సరే, ఈ రాత్రి ఓ కొత్త ముఖం కనబడుతోంది. 357 00:28:58,195 --> 00:28:59,572 - హాయ్. - హాయ్. 358 00:28:59,572 --> 00:29:01,157 - హాయ్. - హే. 359 00:29:04,952 --> 00:29:09,415 ఇదెలా పని చేస్తుందో నాకు తెలియదు. నేను మాట్లాడితే సరిపోతుందా? 360 00:29:09,790 --> 00:29:12,209 ఈ సాయంత్రం ఎందుకు వచ్చావోతో మొదలుపెడదామా? 361 00:29:13,002 --> 00:29:13,961 సరే. 362 00:29:17,673 --> 00:29:19,758 ఈ మధ్య సరిగా నిద్రపోవడం లేదు. 363 00:29:21,760 --> 00:29:23,262 నేను ఏనాడూ నిద్రపోలేదేమో. 364 00:29:26,557 --> 00:29:29,894 నా చిన్నప్పుడు, నా చెల్లెలితో కలిసి పడుకునేదాన్ని, 365 00:29:31,020 --> 00:29:33,898 ఆమెను చూస్తుంటే బాగా అసూయగా ఉండేది, తను ప్రశాంతంగా 366 00:29:34,356 --> 00:29:37,109 నిద్రపోయేది, ఓ రాయిలాగా. 367 00:29:39,195 --> 00:29:41,697 నేను పడుకుని, మెలకువగా, ఆలోచిస్తూ ఉండేదాన్ని, 368 00:29:43,115 --> 00:29:44,825 "అసలు ఎవరైనా అలా ఎలా నిద్రపోగలరు?" 369 00:29:46,368 --> 00:29:48,120 మీ మనసు నిద్రలోకి అసలు జారకపోతే... 370 00:29:51,999 --> 00:29:54,001 నాది నిరంతరం ఆశాంతి హృదయం కావచ్చు. 371 00:30:00,591 --> 00:30:01,759 నాకూ మనసు విరిగింది. 372 00:30:05,221 --> 00:30:06,555 చాలా కాలం క్రితం. 373 00:30:11,060 --> 00:30:15,981 నా మిత్రులంతా చెప్పారు, అంటే, నన్ను నెమ్మదించమని... 374 00:30:16,565 --> 00:30:17,399 నిజంగానే. 375 00:30:17,691 --> 00:30:19,985 ...కొంత కాలం నాకులా ఉండమని. శాంతించమని. 376 00:30:19,985 --> 00:30:21,445 కొంత కాలం ఒంటరిగా గడుపు. 377 00:30:23,447 --> 00:30:24,448 నేనలా చేయలేదు. 378 00:30:27,701 --> 00:30:33,082 ఇక ఇక్కడకు చేరాను, పదేళ్లలో మూడు విడాకుల తర్వాత. 379 00:30:38,170 --> 00:30:41,215 నా థెరపిస్ట్ గెంటేశాడు. ఇప్పుడు నేను, ఫ్లపీ మాత్రమే. 380 00:30:52,351 --> 00:30:57,147 మిగతా అందరూ సరిగా లేరని నేను అనుకునేదాన్ని. 381 00:31:02,778 --> 00:31:04,196 కానీ ఇప్పుడు ఆలోచిస్తే 382 00:31:07,283 --> 00:31:08,534 బహుశా నేనే సరిగా లేనేమో. 383 00:34:37,785 --> 00:34:40,496 నువ్వు పంచుకున్నవి చాలా శక్తివంతమైన విషయాలు. 384 00:34:41,205 --> 00:34:42,206 ధన్యవాదాలు. 385 00:34:43,373 --> 00:34:45,167 వచ్చే వారం మళ్లీ వస్తావా? 386 00:34:48,378 --> 00:34:50,506 తెలుసు. ఎవరికీ అర్థం కాలేదనే ఆలోచన. 387 00:34:52,591 --> 00:34:53,842 నాకు నేనే అర్థం కాను. 388 00:35:28,252 --> 00:35:29,419 నా ప్రేమ 389 00:35:43,851 --> 00:35:47,855 ఆ చిన్ననాటి పాత భ్రమలు, కల్పిత గాధలను వదిలేసే సమయం ఇది. 390 00:35:51,984 --> 00:35:53,402 అలీడా ఇంకా టారూల మాదిరివి. 391 00:35:55,529 --> 00:35:58,198 బహుశా హమ్మింగ్‌బర్డ్‌కి ఆ పువ్వు అసలు దొరకదేమో. 392 00:36:29,396 --> 00:36:32,190 నీ గురించి మా అందరికీ చింత, ఇంకా... 393 00:36:33,150 --> 00:36:34,192 ఎక్కడ ఉన్నావు? 394 00:36:35,110 --> 00:36:38,614 నేను కొన్నింటిని ఎదుర్కుంటున్నాను. 395 00:36:40,115 --> 00:36:43,827 అదే జీవితం, కాదంటావా? ఎక్కడికైనా వెళుతున్నావా? 396 00:36:44,161 --> 00:36:45,329 అవును, థెరపీకి. 397 00:36:45,329 --> 00:36:47,456 - సరే. మంచిది. - మళ్లీ తీసుకున్నాడు. 398 00:36:49,082 --> 00:36:51,084 ఇన్నేళ్లుగా నీ మాటే నిజమని తేలింది. 399 00:36:52,002 --> 00:36:54,880 ఆత్మబంధాలు ఉండవు. 400 00:36:54,880 --> 00:36:57,674 సంకేతాలు, చిరకాల సంతోషాలు ఉండవు. 401 00:36:59,551 --> 00:37:02,179 అదంతా పిచ్చితనం. 402 00:37:03,722 --> 00:37:05,223 లేదు, లేదు. 403 00:37:07,100 --> 00:37:08,393 అలా ఖాయంగా అనుకోకు. 404 00:37:08,685 --> 00:37:12,439 ఇది నీ కోసం. ఇది నీ కారణంగానే. 405 00:37:20,948 --> 00:37:25,243 ఓ వివాహ ఆహ్వానం. నమ్మగలవా? తను పెళ్లు చేసుకుంటున్నాడు. 406 00:37:25,953 --> 00:37:28,080 - స్వార్థపరుడా? - అవును, మైక్. 407 00:37:29,122 --> 00:37:29,957 నువ్వు వెళతావా? 408 00:37:32,292 --> 00:37:33,502 నాకు వివాహాలు నచ్చవు. 409 00:37:36,463 --> 00:37:38,256 నిన్న రాత్రి మరో కల వచ్చింది. 410 00:37:41,468 --> 00:37:45,514 - అది విచిత్రంగా ఉంది. అది వేరే. - దాని గురించి చెప్పు. 411 00:37:47,224 --> 00:37:51,395 మా చిన్నప్పుడు పెరిగిన పాత పొరుగున ఆ ఇంటికి తిరిగి వెళ్లాను. 412 00:37:51,395 --> 00:37:55,983 కాజిల్ హిల్ 413 00:37:56,274 --> 00:38:00,278 అది ఎలా ఉందంటే, పొగ, చీకటి, ఇంకా భయంకరంగా. 414 00:38:03,824 --> 00:38:05,659 నా పాత మిత్రులంతా అక్కడ ఉన్నారు. 415 00:38:06,410 --> 00:38:08,578 హే, చూడు. బిగ్ టైమ్ తిరిగొచ్చింది. 416 00:38:09,079 --> 00:38:09,913 హేయ్. 417 00:38:10,580 --> 00:38:12,791 ఇప్పటికీ ఇదే మీకు నచ్చిన చోటు అనుకుంటా. 418 00:38:13,000 --> 00:38:14,960 - అవును, తను వస్తుందని తెలుసు. - తెలుసు. 419 00:38:14,960 --> 00:38:17,337 లేదు, తను నగరం నుండి అసలు రాదన్నావు. 420 00:38:17,337 --> 00:38:19,756 సొంతూరికి రాలేదని నాపై తమాషాలు చేశారు. 421 00:38:21,174 --> 00:38:22,592 లూయిస్ కూడా అక్కడున్నాడు. 422 00:38:25,470 --> 00:38:26,513 నీ తొలి ఆకర్షణా? 423 00:38:26,888 --> 00:38:28,348 లూయిస్ 424 00:38:29,099 --> 00:38:29,933 అవును. 425 00:38:30,642 --> 00:38:33,895 కానీ తన వయసు పెరిగింది. తను అన్నాడు... 426 00:38:34,104 --> 00:38:36,440 - నగరాలలో పువ్వు పెరగవు. - నేను అంటా... 427 00:38:36,440 --> 00:38:37,691 కొన్నిసార్లు పెరుగుతాయి. 428 00:38:39,651 --> 00:38:40,944 తర్వాత ఏం జరిగింది? 429 00:38:42,029 --> 00:38:43,113 నడుస్తూ ఉన్నాను. 430 00:38:45,949 --> 00:38:49,619 నన్ను ఏదో అనుసరిస్తోందనే భావన నాకు కలిగింది. 431 00:38:50,287 --> 00:38:52,372 కానీ వెనుకు తిరిగి చూస్తే అక్కడేమీ లేదు. 432 00:38:56,793 --> 00:38:58,670 నేను ఇంకా, ఇంకా కంగారుపడ్డాను. 433 00:39:04,134 --> 00:39:05,927 అందుకే మరింత వేగంగా నడిచాను. 434 00:39:07,888 --> 00:39:11,224 మా పాత ఇంటి ఎదురుగా వీధి అవతల ఉండే పరిమళ దుకాణం ముందు ఆగాను. 435 00:39:13,435 --> 00:39:14,436 నాకు అది తెలుసు. 436 00:39:15,187 --> 00:39:16,646 కిటికీ గుండా చూశాను. 437 00:39:17,773 --> 00:39:18,815 ఏం చూశావు? 438 00:39:19,858 --> 00:39:20,984 ఎర్ర గులాబీలు. 439 00:39:22,402 --> 00:39:27,074 - హమ్మింగ్‌బర్డ్ కథలోని లాంటివా? - కాదు, హృదయ కర్మాగారం కలలాంటివి. 440 00:39:27,657 --> 00:39:31,369 వాటిని చూస్తూ ఉంటే పెద్ద నీడ నా మీదకు వచ్చింది. 441 00:39:32,204 --> 00:39:33,747 హఠాత్తుగా, నా దగ్గరకు చేరింది. 442 00:39:36,166 --> 00:39:37,667 - ఇది చేయాలని లేదు. - చెప్పు. 443 00:39:37,667 --> 00:39:40,962 - లేదు, చెప్పాలని లేదు... - ఎవరో నిన్ను పట్టుకున్నారు. 444 00:39:46,885 --> 00:39:47,844 తను ఎవరు? 445 00:39:50,597 --> 00:39:51,515 తను నేనే. 446 00:39:52,641 --> 00:39:57,312 కానీ నా చిన్నప్పటి మనిషిని, ఎనిమిది తొమ్మిదేళ్ల వయసులా, 447 00:39:57,312 --> 00:40:00,398 మురికిగా, దెబ్బలు ఇంకా గాయాలతో. 448 00:40:02,025 --> 00:40:03,485 ఆమె ఏదైనా చెప్పిందా? 449 00:40:05,862 --> 00:40:07,364 నాకు తగినంత ప్రేమ దొరకలేదు. 450 00:40:09,491 --> 00:40:10,742 అమ్మానాన్నల నుండా? 451 00:40:11,535 --> 00:40:14,454 నీ నుండి. నన్ను ఒంటరిగా వదిలేశావు. 452 00:40:15,997 --> 00:40:16,957 తనకు నా మీద కోపం. 453 00:40:18,834 --> 00:40:20,794 ఆ చిన్నపిల్లకు ఏం చెప్పాలని? 454 00:40:22,295 --> 00:40:25,590 - నాకు నువ్వంటే ప్రేమ. - లేదు, నన్ను తప్ప అందరినీ ప్రేమిస్తావు! 455 00:40:27,300 --> 00:40:28,927 - నిజం. నేను... - అబద్ధాలకోరు! 456 00:40:29,970 --> 00:40:32,764 ఏయ్. కాదు. ఏయ్. 457 00:40:38,436 --> 00:40:39,312 ఐ లవ్ యూ. 458 00:40:41,857 --> 00:40:42,732 కానీ ఆమె... 459 00:40:44,192 --> 00:40:45,360 మళ్లీ చెప్పు. 460 00:40:47,904 --> 00:40:49,030 ఐ లవ్ యూ. 461 00:40:52,075 --> 00:40:53,618 ఆమెకు ఏం చెప్పాలని? 462 00:40:59,082 --> 00:41:00,125 నన్ను క్షమించు. 463 00:41:03,753 --> 00:41:05,088 నన్ను క్షమించు. 464 00:42:54,364 --> 00:42:55,740 పూరేకుల సరఫరా పెరుగుతోంది. 465 00:43:04,541 --> 00:43:05,875 బాహ్య గది మూసివేయండి. 466 00:43:32,319 --> 00:43:33,611 గుండె మళ్లీ ఆరంభించు. 467 00:44:04,267 --> 00:44:06,144 హృదయ కర్మాగారం ఆన్‌లైన్‌లో ఉంది. 468 00:44:40,428 --> 00:44:42,430 హృదయ వ్యవస్థలు రీస్టోర్ అయ్యాయి. 469 00:45:41,573 --> 00:45:43,199 - ఆమె సాధించింది. - నిజంగా చేసింది. 470 00:45:44,492 --> 00:45:46,661 నేనిది నమ్మలేను. ఏడిచేస్తున్నాను. 471 00:45:47,662 --> 00:45:51,916 అబ్బా. ఈ కాంతి వేడిగా ఉంది. చాలా వెలుగుతో. అయినా బాగుందిలే. 472 00:45:54,043 --> 00:45:57,213 కల్పిత గాధలు. నాకు సంతోషకర ముగింపులు ఇష్టం. 473 00:45:57,922 --> 00:46:01,050 - చెత్తలా ఉండకు. - ఇది జరగడం నమ్మలేను. 474 00:46:01,718 --> 00:46:04,554 నాకు తెలుసు. ఇది జరగడం నమ్మలేను. ఇదెలా జరిగింది? 475 00:46:05,054 --> 00:46:09,058 పరమాణు స్థాయిలో, ఒకదానికొకటి పరమాణువుల ఆకర్షణ నుండి, 476 00:46:09,058 --> 00:46:12,896 మన స్వభావం ఒక వస్త్రంలో అల్లిన ప్రేమ సంకేతాలను మనం చూస్తాము. 477 00:46:13,146 --> 00:46:15,940 - ప్రకృతి. - మనమంతా తారాధూళితో ఏర్పడ్డాం. 478 00:46:16,149 --> 00:46:19,110 - తారాధూళి. - తారల నుండి ప్రాచీన శక్తి. 479 00:46:19,110 --> 00:46:22,280 - అవును. - ఆ చిన్ని పరమాణువులు మనలో నాట్యం చేస్తాయా? 480 00:46:23,156 --> 00:46:25,492 అది కూడా ప్రేమనే. 481 00:46:26,451 --> 00:46:30,121 ఇది విభజిత ప్రపంచంలో సామరస్యాన్ని సృష్టించే ఏకీకృత శక్తి. 482 00:46:30,121 --> 00:46:32,499 - అలాగే, బేబ్. - సంఘర్షణా ప్రపంచం. 483 00:46:32,790 --> 00:46:36,336 శాంతి అంటే ప్రేమ. పురోగతి అంటే ప్రేమ. 484 00:46:37,170 --> 00:46:40,715 నమ్మకమే ప్రేమ. నువ్వే ప్రేమ. 485 00:46:41,799 --> 00:46:43,635 - నన్ను ఉష్ అన్నావా? - ఏంటి విషయం? 486 00:46:43,927 --> 00:46:45,845 - నోరు ముయ్. - మనం చూస్తున్నది... 487 00:46:46,054 --> 00:46:48,890 - అది విన్నావా? - పెళ్లి గంటలు మోగుతున్నాయి. 488 00:46:50,141 --> 00:46:53,061 అసలు ఈ మహిళకు, పెళ్లిళ్లకు ఏంటి విషయం? 489 00:48:18,855 --> 00:48:20,189 గొప్ప సెషన్. 490 00:48:20,982 --> 00:48:23,651 ఒకటి అడగడం మరిచిపోయాను. పెళ్లి ఎలా జరిగింది? 491 00:48:24,694 --> 00:48:25,695 అది బాగుంది. 492 00:48:29,115 --> 00:48:30,241 నాది కాకపోవడం సంతోషం. 493 00:48:32,577 --> 00:48:34,954 మిత్రులంతా ఉన్నారు. మొత్తం అందరూ. 494 00:48:34,954 --> 00:48:36,414 హే, గయ్స్. ఇదే జరగాలి. 495 00:48:37,582 --> 00:48:39,751 మైక్‌లో చాలా కంగారు. అది బాగుంది. 496 00:48:43,338 --> 00:48:45,590 ఒంటరిగా వెళ్లావా? తోడు తీసుకెళ్లావా? 497 00:48:46,549 --> 00:48:47,383 నేను మాత్రమే. 498 00:48:48,968 --> 00:48:50,428 ఒంటరిగా వెళ్లడం బాగుంది. 499 00:48:53,556 --> 00:48:55,933 ఆ జనాలు అందరూ ప్రేమలో ఉంటే చూడడం బాగుంది. 500 00:48:59,562 --> 00:49:01,397 ప్రేమ ఇంకా ఉందని గుర్తు చేసింది. 501 00:49:03,107 --> 00:49:04,525 వాళ్ల పట్ల చాలా సంతోషం. 502 00:49:06,861 --> 00:49:11,324 నాకు ఈ అద్భుతమైన మిత్రులు, ఇంకా ఈ అద్భుతమైన 503 00:49:11,324 --> 00:49:13,576 జీవితం ఉన్నాయని ఆలోచించాను. 504 00:49:14,661 --> 00:49:18,247 నాకు నేనుగా ఉంటే బాగున్నాను. సంతోషంగా. 505 00:49:23,169 --> 00:49:26,005 ఏం జరిగినా సరే, ఎవరు అయినా సరే, 506 00:49:26,714 --> 00:49:30,134 ఏమీ జరగకపోయినా, నేను బాగున్నాను. 507 00:49:33,304 --> 00:49:35,598 బయట వర్షం పడుతోంది, దింపమంటే దింపుతాను. 508 00:49:37,392 --> 00:49:38,851 నేను బస్సులో వెళతానులే. 509 00:49:40,770 --> 00:49:43,648 నాకు వర్షం ఇష్టం. మాయలు జరుగుతుంటాయి. 510 00:49:44,440 --> 00:49:46,150 సరే, మిస్ స్వతంత్రురాలా. 511 00:49:47,860 --> 00:49:51,948 విశ్వం నుండి అందే ఈ గొప్ప సంకేతం కోసం ఇంకా ఎదురు చూస్తున్నావా? 512 00:49:54,117 --> 00:49:54,992 ఎప్పటికీ. 513 00:49:56,911 --> 00:49:58,371 వచ్చే గురువారం కలుద్దాం. 514 00:52:49,208 --> 00:52:50,167 ఏం చేస్తున్నావు? 515 00:52:51,961 --> 00:52:53,129 ఆశ వదులుకోకూడదు, జో. 516 00:52:55,423 --> 00:52:56,340 ఏనాటికీ వదలకూడదు. 517 00:53:13,733 --> 00:53:19,322 అలీడా ఇంకా టారూల కథను ఎప్పుడైనా విన్నారా? 518 00:54:11,415 --> 00:54:15,002 {\an8}జెన్నిఫర్ లోపెజ్ అందించిన "దిస్ ఈజ్ మి...నౌ" ఆల్బం ప్రేరణతో 519 00:54:24,512 --> 00:54:27,181 {\an8}హువానీతా, నన్ను ఇబ్బంది పెడుతున్నావు. రోగితో ఉన్నా. 520 00:54:28,140 --> 00:54:30,518 {\an8}ఒప్పుకుంటావా? నువ్వు బాగా చెప్పావు. 521 00:54:31,519 --> 00:54:33,479 {\an8}చెప్పే ముందే దాని గురించి ఆలోచించావా? 522 00:54:33,479 --> 00:54:34,730 {\an8}లేదా అలా చెప్పేశావా? 523 00:54:35,356 --> 00:54:37,525 {\an8}వాళ్లకు పరస్పరం విపరీత వ్యామోహం. 524 00:54:40,778 --> 00:54:41,779 {\an8}ఆమె ఓ సన్‌ఫ్లవర్. 525 00:54:41,988 --> 00:54:44,949 {\an8}నేను సరైన పని చేసేలా చెయ్. నేనక్కడ చెడగొట్టనీయకు. 526 00:54:44,949 --> 00:54:45,950 {\an8}- అవును. - దయచేసి. 527 00:54:45,950 --> 00:54:49,745 {\an8}నా జీవితంలో నేను చేసిన విచిత్రమైన పనులలో ఇదీ ఒకటి కావచ్చు. 528 00:54:49,745 --> 00:54:52,707 {\an8}నేను కునుకు తీయాలి. మీరంతా నేను అసలిపోయేలా చేశారు. 529 00:54:54,125 --> 00:54:55,292 అదే ప్రేమ. 530 00:54:56,127 --> 00:54:58,629 ప్రమాదంతో పెట్టుకుంటే, పర్యవసానాలను ఎదుర్కోవాలి. 531 00:55:00,006 --> 00:55:01,716 మీకు నిరంతరం ప్రేమ అందాలి. 532 00:55:20,693 --> 00:55:21,652 {\an8}- అది నిజమా? - కాదు. 533 00:55:21,652 --> 00:55:25,364 {\an8}మానవ శరీరం హృదయ విదారకతకు ఎలా అనుగుణంగా ఉంటుందనే దానిపై, 534 00:55:25,364 --> 00:55:28,159 {\an8}ఒంటరితనంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు అని ఓ కథనం చదివాను. 535 00:55:29,326 --> 00:55:31,746 {\an8}నువ్వు ఇది కల్పించావు. నేను చెబుతాను. 536 00:56:05,321 --> 00:56:09,533 {\an8}మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే "నేను ఒంటరి" అని అర్థం కానవసరం లేదు. 537 00:56:10,618 --> 00:56:13,496 {\an8}పాత రెక్సీ లాబీ బార్‌కి వెళ్లి, 538 00:56:13,496 --> 00:56:17,208 {\an8}నత్తగుల్లలు, క్లబ్ సోడా ఆర్డర్ చేసి, నవ్వుతూ పడుకోవచ్చు. 539 00:56:17,875 --> 00:56:21,045 {\an8}ఆ వెయిట్రెస్ విపరీతమైన కటువుగా ఉన్నా సరే. 540 00:56:21,545 --> 00:56:24,799 {\an8}ఎందుకంటే మీ హృదయంలోని ప్రేమను మీరు మాత్రమే చనిపోనివ్వగలరు 541 00:56:25,382 --> 00:56:27,760 ఇంకా మీరు దానిని ఏనాటికీ చనిపోనీయకూడదు. 542 01:04:17,437 --> 01:04:23,402 THIS IS ME...NOW దిస్ ఈజ్ మీ...నౌ 543 01:04:27,155 --> 01:04:27,990 - సరే. - సరే. 544 01:04:27,990 --> 01:04:29,491 నీ సంగతేంటి? సరే. 545 01:04:31,326 --> 01:04:32,160 సరే. 546 01:04:37,374 --> 01:04:38,750 - సరే. - ఏంటి? 547 01:04:41,837 --> 01:04:46,258 అలాగే. సరే. అలాగే. 548 01:04:49,386 --> 01:04:50,220 ఆపు! 549 01:04:50,345 --> 01:04:53,932 - అక్కడి నుండి కొంచెం తీసుకో. - ఇక వద్దు! సరే. 550 01:04:55,058 --> 01:04:56,268 వద్దు! ఇకపై వద్దు. 551 01:04:58,729 --> 01:04:59,730 వద్దు! 552 01:05:13,869 --> 01:05:15,871 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 553 01:05:15,871 --> 01:05:17,956 క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత