1 00:00:06,048 --> 00:00:08,592 ఇంతకుముందు "స్పైడర్-న్వా" లో 2 00:00:09,760 --> 00:00:10,761 అది ఏంటి? 3 00:00:11,512 --> 00:00:14,347 శక్తులు ఉన్న వారిని సాధారణ మనుషులుగా మారుస్తుంది. 4 00:00:14,348 --> 00:00:16,975 రూబీ చనిపోయినప్పటి నుండి నువ్వు ఒక గోయిలోకి వెళ్లావు, 5 00:00:16,976 --> 00:00:18,435 దానిని తవ్వడం నువ్వు ఇంకా ఆపలేదు. 6 00:00:18,436 --> 00:00:21,147 ఆ పారను కింద పడేసేందుకు నీకు ఇదే అవకాశం. 7 00:00:21,439 --> 00:00:23,189 {\an8}ఇది అందరికీ ఎక్కించాలి. 8 00:00:23,190 --> 00:00:25,818 వారంతా మామూలుగా మారిపోయాక, అప్పుడు నా వంతు. 9 00:00:26,527 --> 00:00:28,361 ఇక పై అనారోగ్య మాజీ సైనికులు ఉండరు. 10 00:00:28,362 --> 00:00:30,281 ఇక బాధ పడటం ఉండదు. స్పైడర్ ఉండడు. 11 00:00:32,032 --> 00:00:33,324 ఇదంతా ఏంటి? 12 00:00:33,325 --> 00:00:34,618 వీళ్లంతా చనిపోయారు! 13 00:00:35,161 --> 00:00:36,619 మేము డాక్టర్ ల్యాబ్‌కి వెళ్లాం. 14 00:00:36,620 --> 00:00:38,538 - బయటపడే మార్గం లేదు. - అది నీకు తెలియదు. 15 00:00:38,539 --> 00:00:41,166 నేను సిల్వర్మేన్‌కు చెప్పను, కానీ ఆయన తెలివైనోడు. 16 00:00:41,167 --> 00:00:42,752 ఎప్పటికైనా నువ్వు చేసినది తెలుసుకుంటాడు. 17 00:00:52,052 --> 00:00:53,220 లేదు, ఇప్పుడు కాదు. 18 00:00:57,892 --> 00:01:00,102 లోపలికి ఎక్కు. పదా, పదా, పదా! 19 00:01:02,271 --> 00:01:03,855 తనను ఎవరైనా డాక్టరుకి చూపించాలా? 20 00:01:03,856 --> 00:01:05,607 లేదు. అతను విశ్రాంతి తీసుకోవాలి. 21 00:01:05,608 --> 00:01:06,900 అది ఏంటి? 22 00:01:06,901 --> 00:01:09,194 అది ఏంటో గానీ, అతనిని సాధారణ వ్యక్తిలా మార్చింది. 23 00:01:09,195 --> 00:01:10,737 మనం ఏమి చేద్దాం, బాస్? 24 00:01:10,738 --> 00:01:12,948 మనం స్పైడర్‌ను కనిపెట్టాలి. 25 00:01:13,491 --> 00:01:14,950 - బెన్‌ను తీసుకురండి. - తీసుకురండి. 26 00:01:20,873 --> 00:01:21,956 ఫర్నిచర్ కెమెరాలు 27 00:01:21,957 --> 00:01:23,876 బి. రెయిలీ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ 28 00:01:30,049 --> 00:01:31,217 ఈ వెధవలను చూడు. 29 00:01:32,843 --> 00:01:33,803 వెర్రోళ్లు. 30 00:01:34,929 --> 00:01:37,348 తెలుసా, ఒకప్పుడు నేనూ అలాగే ఉండేవాడిని. 31 00:01:38,390 --> 00:01:40,267 వాళ్లకు ఏమి తెలియదు, ఆ విషయం వారికి తెలియదు. 32 00:01:41,143 --> 00:01:44,605 ప్రతి రోజూ, లీడర్‌ను అనుసరించడం ఆడతారు. 33 00:01:44,939 --> 00:01:46,564 దేవుడా, కొంతసేపైనా నోరు మూస్తావా? 34 00:01:46,565 --> 00:01:47,399 లేదు. 35 00:01:48,234 --> 00:01:51,319 నా గొప్పతనాన్ని ఈ ప్రపంచం ఒక్క క్షణం అయినా ఎందుకు కోల్పోవాలి? 36 00:01:51,320 --> 00:01:52,154 సరే, 37 00:01:53,197 --> 00:01:55,698 నీ శక్తి తగ్గిపోయే సమయం వస్తుంది, నీకది తెలియడం లేదు. 38 00:01:55,699 --> 00:01:58,869 నీ సంగతి నువ్వు చూసుకో. నా మటుకు నేను, మరింత బలపడుతున్నాను. 39 00:02:05,876 --> 00:02:06,877 ఇలాంటి సమయాలు… 40 00:02:09,088 --> 00:02:10,714 నన్ను ఆలోచించేలా చేస్తాయి. 41 00:02:11,674 --> 00:02:12,633 నేనది పెద్దగా చేయను. 42 00:02:13,801 --> 00:02:16,303 సాధారణంగా సొంత-గొప్పలు చెప్పుకునే రకం కాదు కానీ… 43 00:02:17,555 --> 00:02:19,431 దేవుడా, నేను ఎక్కడ పెరిగానో తెలిస్తే… 44 00:02:20,933 --> 00:02:23,519 ఆ ఆకలి, కొరత. 45 00:02:25,729 --> 00:02:28,148 నేను పుట్టకముందే ఇద్దరు సోదరులను కోల్పోయాను. 46 00:02:30,067 --> 00:02:31,819 నేను అనుభవించినది, పిచ్చితనం. 47 00:02:35,364 --> 00:02:36,865 ఆ సమయంలో వచ్చిన చేతకాని ఇతరులకు 48 00:02:36,866 --> 00:02:39,243 నాకు మధ్య తేడా ఏంటో నీకు తెలుసా? 49 00:02:40,452 --> 00:02:42,746 జూదగాడి మనసు. అంతే. 50 00:02:43,622 --> 00:02:44,540 అది బలం కాదు, 51 00:02:45,791 --> 00:02:47,334 లేక మోసం లేక క్రూరత్వం కాదు. 52 00:02:50,004 --> 00:02:51,088 అది కేవలం ధైర్యం. 53 00:02:55,217 --> 00:02:56,176 మరియు అశాంతి. 54 00:02:56,844 --> 00:02:57,845 అది ఎప్పుడూ సరిపోలేదు. 55 00:02:58,804 --> 00:03:01,390 నేను ఎప్పటికీ ఆగలేను, ఎప్పుడూ సుఖంగా ఉండలేను. 56 00:03:07,438 --> 00:03:08,898 నేను నీకిచ్చే సలహా అదే. 57 00:03:14,361 --> 00:03:15,737 "ఎప్పుటికీ సుఖంగా ఉండకు." 58 00:03:15,738 --> 00:03:17,323 ఎప్పుడూ సంతృప్తి చెందకు. 59 00:03:18,324 --> 00:03:19,782 నీకు ఇచ్చినది తీసుకోకు, 60 00:03:19,783 --> 00:03:22,286 ఎందుకంటే ఎవరూ నీకు కావలసినది ఇవ్వరు. 61 00:03:22,786 --> 00:03:25,205 తమ సొంత అవసరాల కోసం, వారికి నచ్చినది వాళ్ళు నీకు ఇస్తారు. 62 00:03:32,463 --> 00:03:34,840 ఇంక చాలు. కథ చెప్పే సమయం అయిపోయింది. 63 00:03:37,217 --> 00:03:38,552 నేను సుసూకి పోవాలి. 64 00:04:00,240 --> 00:04:01,659 నేను కాట్‌ను, నిన్ను కలవాలి. 65 00:04:17,299 --> 00:04:19,510 హమ్మయ్య. నువ్వు వస్తావని అనుకో… 66 00:04:21,387 --> 00:04:22,346 అది బెన్ కోసం. 67 00:04:23,222 --> 00:04:24,306 అందుకు అర్హురాలిని. 68 00:04:25,975 --> 00:04:27,184 ఇది నా తరుపున. 69 00:04:28,352 --> 00:04:30,354 నీ కోసం బెన్ అంతా త్యాగం చేసాడు, 70 00:04:30,813 --> 00:04:32,647 నువ్వు అది వాడుకుని తనను మోసం చేసావు. 71 00:04:32,648 --> 00:04:35,234 ఆ డాక్టర్ తనను ముక్కలుగా కోసింది. 72 00:04:35,818 --> 00:04:37,945 నిజం చెప్తున్నాను, ఆమె తనను గాయపరుస్తుందని నాకు తెలియదు. 73 00:04:38,529 --> 00:04:40,405 అది మంచి కోసమే అనుకున్నాను. 74 00:04:40,406 --> 00:04:42,282 బెన్ నాతో చెప్పాడు, తనకు ఇష్టం లేదని ద… 75 00:04:44,410 --> 00:04:46,829 ఇప్పుడు తన రహస్యాలు దాచే జాగ్రత్త చేస్తున్నావా? 76 00:04:47,663 --> 00:04:51,500 ఫేబర్‌కు బెన్ గురించి చెప్పడం నువ్వు తీసుకోవలసిన నిర్ణయం కాదు. 77 00:04:52,793 --> 00:04:53,918 అందుకు పరిహారం చేయగలను. 78 00:04:53,919 --> 00:04:56,713 - చేసింది చాలు, తల్లి. - లేదు, నిజంగా. నువ్వు నన్ను నమ్ము. 79 00:04:56,714 --> 00:04:58,257 అవును, ఆ పని ఇంతకముందు చేసాను. 80 00:04:58,632 --> 00:04:59,842 నువ్వు అబద్ధాల కోరువి. 81 00:05:00,259 --> 00:05:01,634 తిమ్మిని బమ్మిని చేస్తావు. 82 00:05:01,635 --> 00:05:03,052 ప్రేమ కోసం అలా చేసాను. 83 00:05:03,053 --> 00:05:04,304 ఎవరి ప్రేమ కోసం? 84 00:05:06,181 --> 00:05:07,224 ఫ్లింట్. 85 00:05:12,438 --> 00:05:13,605 కానీ బెన్ మంచి వాడు. 86 00:05:16,358 --> 00:05:18,068 నేను మాట ఇస్తున్నాను, అందుకు పరిహారం చేయగలను. 87 00:05:19,653 --> 00:05:20,487 ఎలా? 88 00:05:21,488 --> 00:05:24,867 తను నాకు విరుగుడు ఇస్తే, నేను ఫ్లింట్ ఇంకా డర్క్‌లకు అది ఎక్కించలను. 89 00:05:25,868 --> 00:05:28,454 ఎటువంటి అనుమానం రాకుండా నేను వాళ్లకి దగ్గరగా వెళ్ళగలను. 90 00:05:29,580 --> 00:05:32,666 ఆ నిర్ణయం తీసుకోవలసింది నువ్వు కాదు. అది బెన్ ఇష్టం. 91 00:05:38,756 --> 00:05:40,007 తెలుసా, నేను ఆలోచిస్తున్నాను. 92 00:05:40,799 --> 00:05:41,966 నిన్ను ఎవరు చేయమన్నారు? 93 00:05:41,967 --> 00:05:43,844 చూశావా? అదే సమస్య. 94 00:05:44,970 --> 00:05:47,264 అన్ని శక్తులు ఉన్నది మనకు అయినప్పుడు, 95 00:05:48,015 --> 00:05:49,600 ఈ ముసలోడికి మనం ఎందుకు పనులు చేస్తున్నాం? 96 00:05:50,517 --> 00:05:52,226 అతని అవసరం మనకు ఏముంది? 97 00:05:52,227 --> 00:05:54,353 నీకు విశ్వాసం మీద నమ్మకం లేదనుకుంటాను. 98 00:05:54,354 --> 00:05:56,398 "విశ్వాసం." "విశ్వాసం." 99 00:05:57,316 --> 00:06:00,819 నువ్వు విశ్వాసం అంటున్నావు, నేనది వాడుకోవడం అంటాను. 100 00:06:02,196 --> 00:06:04,948 సిల్వర్మేన్‌కు పని చేయడం వలన మనకు లాభమా, దాని వలన తనకు లాభమా? 101 00:06:07,576 --> 00:06:11,371 నువ్వు ఆయన మాట వినకపోతే అతను నీ పట్ల ఎంత విశ్వాసంగా ఉంటాడు? 102 00:06:12,289 --> 00:06:14,291 ఏంటో తెలుసా? దానికి సమాధానం చెప్పకు. 103 00:06:15,042 --> 00:06:17,001 నీ పాత మిత్రుడు విన్స్టన్‌ను అడుగుదాం. 104 00:06:17,002 --> 00:06:19,004 ఆగు, ఆ పని చేయలేం. తను చనిపోయాడు. 105 00:06:23,509 --> 00:06:24,760 ఆమె అతని సెక్రెటరీ కదా? 106 00:06:25,594 --> 00:06:27,888 అవును. తను బాగుంటుంది. 107 00:06:38,690 --> 00:06:40,775 నువ్వు ఏమైపోయావు? జనం నీ కోసం వెతుకుతున్నాడు. 108 00:06:40,776 --> 00:06:45,029 వెతుకుతున్నారు అనాలి. జనమా, ఏ జనం? 109 00:06:45,030 --> 00:06:47,825 ముందుగా రాబీ. బెన్ తన ఇంట్లో ఉన్నాడంట. 110 00:06:48,367 --> 00:06:51,036 తను ఇబ్బందులలో ఉంటారని రాబీ చెప్పాడు. 111 00:06:51,537 --> 00:06:54,247 "ఉన్నాడని." "ఉన్నాడని." 112 00:06:54,248 --> 00:06:55,707 - ఏంటి? - "ఉన్నాడని." 113 00:06:56,208 --> 00:06:57,751 ఏదో ఒకటి నిర్ణయించుకో. 114 00:07:02,506 --> 00:07:03,966 - బెన్ రెయిలీ ఇన్వె… - జానెట్, బంగారం. 115 00:07:04,591 --> 00:07:06,426 - హే, హ్యాంక్. - ఇది నేను చెప్పలేదు, 116 00:07:06,844 --> 00:07:08,469 కానీ నీ బాస్ సమస్యలో ఉన్నాడు. 117 00:07:08,470 --> 00:07:09,971 ఏమీ చేసాడో నాకు తెలియదు, 118 00:07:09,972 --> 00:07:11,931 కానీ ప్రతి స్టేషన్ తన కోసం వెతుకుంది. 119 00:07:11,932 --> 00:07:15,060 అది నేరుగా మేయర్ ఆజ్ఞ. నువ్వు జాగ్రత్త, బంగారం. 120 00:07:15,644 --> 00:07:16,478 థాంక్యూ, హ్యాంక్. 121 00:07:17,855 --> 00:07:19,314 ఆ పని ఆపు ఇంకా ఇక్కడే ఉండు. 122 00:07:30,951 --> 00:07:33,120 ఇప్పుడు, నేను రంగస్థల దర్శకత్వం చేస్తుంటే, 123 00:07:33,579 --> 00:07:36,623 నేను అది "ఎవరినో కలవడానికి తొందరలో" అంటాను. 124 00:07:37,291 --> 00:07:38,292 అవును. 125 00:07:50,345 --> 00:07:51,180 పేషెంట్ ఎలా ఉన్నాడు? 126 00:07:51,680 --> 00:07:52,722 బ్రతికే ఉన్నాడు. 127 00:07:52,723 --> 00:07:56,267 కానీ అతనికి ఇంకా శక్తులు తిరిగి రాలేదు. తనకు మరింత విశ్రాంతి అవసరం. 128 00:07:56,268 --> 00:07:57,603 నువ్వు ఇంకా అరటి పండులాగే ఉన్నావు. 129 00:07:58,729 --> 00:08:02,023 పండి పోయిన అరటి పండులా, ఆ కమిలిన గాయాల నొప్పి తగ్గిందా? 130 00:08:02,024 --> 00:08:03,692 అవును, తగ్గింది. 131 00:08:04,359 --> 00:08:05,610 నీకు ఎలా ఉంది? 132 00:08:05,611 --> 00:08:07,111 కనిపించే దానికంటే ఘోరంగా ఉంది. 133 00:08:07,112 --> 00:08:08,196 అవతలి వాడు ఎలా ఉన్నాడు? 134 00:08:08,197 --> 00:08:10,741 నయాగరా జలపాతానికి వెళ్తున్నాడు. తన తల్లితో. 135 00:08:12,910 --> 00:08:15,287 వినండి, నేను మీకు ఒక విషయం చెప్పాలి. 136 00:08:16,163 --> 00:08:18,123 - కాట్ నన్ను కలవమని అడిగింది. - ఏంటి? 137 00:08:18,832 --> 00:08:20,333 - ఎప్పుడు? - ఇవాళ సాయంత్రం. 138 00:08:20,334 --> 00:08:22,793 ఆ విరుగుడు తనకు ఇస్తే ఫ్లింట్‌కు ఎక్కిస్తానంది. 139 00:08:22,794 --> 00:08:24,337 ఆ రెండో వాడు, లేడెన్‌కు కూడా. 140 00:08:24,338 --> 00:08:26,465 ఆమె వారి దగ్గరికి వెళ్ళగలదు, వాళ్ళకి తెలియకు౦డా. 141 00:08:27,299 --> 00:08:28,133 ఒకసారే మోసపోగలం. 142 00:08:28,550 --> 00:08:29,676 ఏందుకో తెలియదు. 143 00:08:30,469 --> 00:08:32,220 అది చెడ్డ ఆలోచన కాదనిపిస్తుంది. 144 00:08:32,221 --> 00:08:35,389 లానీ నిన్ను ఎన్నిసార్లు కొట్టాడు? ఆమె నిన్ను ఇంతకముందే మోసం చేసింది. 145 00:08:35,390 --> 00:08:37,934 - ఆ పని ఎందుకు చేసింది అనుకుంటున్నావు? - ఫ్లింట్ కోసం. 146 00:08:37,935 --> 00:08:40,561 - ఆ విషయం తనే చెప్పింది. - అవును, తనకు ఫ్లింట్‌ను కాపాడాలని ఉంది. 147 00:08:40,562 --> 00:08:43,190 ఇది ఆమెకు సహాయపడుతుందని తను నమ్మితే, అప్పుడు ఖచ్చితంగా అది చేస్తుంది. 148 00:08:46,360 --> 00:08:47,360 అది ఎవరు? 149 00:08:47,361 --> 00:08:50,363 - "చిన్న పందులు, చిన్న పందులు… - అది లేడెన్. 150 00:08:50,364 --> 00:08:52,406 - …లోనికి రానివ్వండి." - ఇక్కడేమి చేస్తున్నాడు? 151 00:08:52,407 --> 00:08:56,160 "లేదంటే నేను అరుస్తా, రక్కుతా, 152 00:08:56,161 --> 00:08:58,288 మీ ఇంటిని ఊది పడేస్తాను!" 153 00:08:59,122 --> 00:09:01,166 థాంక్యూ! థాంక్యూ. 154 00:09:01,708 --> 00:09:03,001 థాంక్యూ. 155 00:09:07,339 --> 00:09:08,714 నువ్వు ఘోరంగా ఉన్నావు. 156 00:09:08,715 --> 00:09:11,884 - అయితే ఏంటి? - అవును, "అయితే ఏంటి?" గీల్‌గుడ్‌కి చెప్పు. 157 00:09:11,885 --> 00:09:14,388 నా గడ్డం గాడిద ముడ్డిలా ఉందని అతను అన్నాడు. 158 00:09:17,641 --> 00:09:19,934 నిన్ను ఇంతకముందు ఎక్కడో కలిసినట్లు ఉంది ఎందుకు? 159 00:09:19,935 --> 00:09:23,271 ఎందుకంటే మనం కొన్ని రాత్రుల క్రితం సిల్వర్మేన్ పెంట్ హౌస్‌లో కలిశాం. 160 00:09:23,272 --> 00:09:26,357 నేను నీకు నటన పాట పాడాను. ఏంటి విషయం, అది నీకు నచ్చలేదా? 161 00:09:26,358 --> 00:09:28,819 కాదు, కాదు, కాదు, కాదు. అంతక ముందే కలిశాం. 162 00:09:29,278 --> 00:09:31,196 బహుశా నువ్వు ఇంకొకరి భార్యతో పడుకుని ఉంటావు. 163 00:09:32,864 --> 00:09:34,865 సరే కానీ నీకు ఏమైంది? 164 00:09:34,866 --> 00:09:36,868 నేను సరైన మహిళ భర్త ఫోటోలు తీశాను. 165 00:09:38,161 --> 00:09:39,870 నీకు ఏమి కావాలి? 166 00:09:39,871 --> 00:09:40,789 అతను. 167 00:09:41,665 --> 00:09:44,042 పైకి లే. బాస్ నీతో మాట్లాడాలి అన్నాడు. 168 00:09:44,960 --> 00:09:47,795 కేవలం మాట్లాడటమేనా లేక మరొకటా? 169 00:09:47,796 --> 00:09:50,798 నా స్నేహితులకి ఎలాంటి వీడ్కోలు ఇవ్వాలో నాకు తెలియాలి. 170 00:09:50,799 --> 00:09:53,968 నీకున్న చిల్లి గవ్వలతో నువ్వు ఇప్పుడే వాటాలు వేయవలసిన అవసరం లేదులే. 171 00:09:53,969 --> 00:09:55,178 ఇంక లే. 172 00:09:59,308 --> 00:10:03,603 సరే, వస్తున్నాను. వస్తున్నాను. ముందు నా కోటు తీసుకోనివ్వండి. 173 00:10:12,487 --> 00:10:14,823 కంగారు పడకు, మేము నిన్ను వెచ్చగా ఉంచుతాం. 174 00:11:34,528 --> 00:11:36,905 {\an8}మార్వెల్ కామిక్స్ ఆధారంగా 175 00:11:37,114 --> 00:11:41,284 "స్పైడర్-న్వా" 176 00:11:52,712 --> 00:11:55,549 ఆల్కోవ్ 177 00:12:06,893 --> 00:12:09,396 హే, రెయిలీ, నా మాట వినిపిస్తుందా? 178 00:12:10,439 --> 00:12:13,566 నువ్వు నన్ను కేవలం అడిగి ఉండవలసింది. 179 00:12:13,567 --> 00:12:15,025 మనం మిత్రులం అనుకున్నాను. 180 00:12:15,026 --> 00:12:16,360 అవును అది నిజం. 181 00:12:16,361 --> 00:12:18,488 కానీ ఇది అత్యవసర పరిస్థితి. 182 00:12:19,322 --> 00:12:21,866 నా వాళ్ళని ఆపుతూ నీ స్నేహితుడు 183 00:12:21,867 --> 00:12:23,742 నగరంలో తిరగడం నేను అనుమతించలేను. 184 00:12:23,743 --> 00:12:28,039 కనుక నిన్ను మర్యాదగా అడుగుతున్నాను, ఫోన్ తీసి ద స్పైడర్‌కు కాల్ చేయి. 185 00:12:38,842 --> 00:12:40,426 లేదు, నాకు ఆ పని చేయాలని లేదు. 186 00:12:40,427 --> 00:12:41,886 ఏమన్నావు? 187 00:12:41,887 --> 00:12:44,305 నాకు స్పైడర్‌తో మాట్లాడాలని లేదు. 188 00:12:44,306 --> 00:12:47,933 నిజం చెప్పాలంటే, అతనితో మాట్లాడటం కొంచెం కష్టం, ముఖ్యంగా ఫోన్‌లో. 189 00:12:47,934 --> 00:12:51,146 "ఏయ్, మిత్రమా, నీ మాటలు మాకు వినబడేలా ఆ ముసుగు తీసేయగలవా? 190 00:12:52,272 --> 00:12:55,816 ఇది ఏమైనా జోకా? నాకు అర్థం కాని హాస్యమా? 191 00:12:55,817 --> 00:12:56,734 లేదు, ఇది నిజమే. 192 00:12:56,735 --> 00:13:00,362 అతని నోటి నుండి వచ్చే దానిలో నిజంగా నాకు సగానికి పైగా అర్థం కాదు. 193 00:13:00,363 --> 00:13:02,991 నువ్వు అతన్ని చూసావు కదా. అతను తలకు సాక్స్ వేసుకుంటాడు. 194 00:13:03,700 --> 00:13:05,659 మనం మొదటిసారి కలిసినప్పుడే చెప్పాను 195 00:13:05,660 --> 00:13:07,829 ఏదో ఒకరోజు నీ నోరు నిన్ను చంపేస్తుంది. 196 00:13:09,706 --> 00:13:12,041 ఆ రోజు ఇవాళే కావచ్చు. 197 00:13:12,042 --> 00:13:15,628 లేదు, నీకు నా అవసరం ఉంది. ఇవి చర్చలు. 198 00:13:15,629 --> 00:13:18,672 నీకు స్పైడర్ కావా లి ఇప్సో ఫాక్టో నేను కావాలి 199 00:13:18,673 --> 00:13:20,717 రెస్ ఇప్సా లాకిటర్… 200 00:13:21,176 --> 00:13:22,385 నాకు లాటిన్ రాదు. 201 00:13:23,386 --> 00:13:26,764 అంతేగాక, మేయర్ మారిస్ కూడా స్పైడర్ కోసం 202 00:13:26,765 --> 00:13:28,599 వెతుకుతున్నాడని నేను విన్నాను. 203 00:13:28,600 --> 00:13:31,227 కనుక రెండు వైపులా లోతైన జేబులు ఉన్నాయి. 204 00:13:31,228 --> 00:13:33,980 ఒక దురదృష్ట ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ఏమి చేయగలడు? 205 00:13:39,861 --> 00:13:41,613 సరే అయితే. 500 డాలర్లు. 206 00:13:42,364 --> 00:13:44,323 నా మనసులో సంఖ్య ఐదుతో మొదలవుతుంది, 207 00:13:44,324 --> 00:13:45,951 కానీ అది వందతో ముగియదు. 208 00:13:47,786 --> 00:13:48,995 జాగ్రత్త, మిత్రమా. 209 00:13:49,788 --> 00:13:53,165 నా నుండి డబ్బులు కోరుకుంటున్నావు, కానీ ఆ తర్వాత నువ్వు బ్రతికుండాలి కదా? 210 00:13:53,166 --> 00:13:54,542 అది సరిగ్గా చెప్పావు. 211 00:13:54,543 --> 00:13:57,044 నేను బాగా జీవించాలి అనుకుంటున్నాను, అందుకు డబ్బు అవసరం. 212 00:13:57,045 --> 00:14:00,214 మొదట నేను శాంటోరిని అనుకున్నాను, కానీ కాదు. 213 00:14:00,215 --> 00:14:03,926 ఇప్పుడు ఫ్రాన్స్ శృంగార భరితంగా మరియు సురక్షితంగా ఉంటుంది అనిపిస్తుంది, 214 00:14:03,927 --> 00:14:05,554 నాలాంటి నోరు ఉన్న వాడికి కూడా. 215 00:14:06,137 --> 00:14:09,014 - 1,000 డాలర్లు. - నేను పది వేలు అంటాను. 216 00:14:09,015 --> 00:14:12,102 నాకో కట్టుబాటు ఉ౦టు౦ది, మిత్రమా. నువన్నటు, మన౦ బేరాలాడుతున్నా౦. 217 00:14:12,769 --> 00:14:13,686 - మూడు. - రెండు. 218 00:14:13,687 --> 00:14:14,979 సరే. 219 00:14:14,980 --> 00:14:17,731 సరే, అది సెటిల్ అయింది, కాట్, బంగారం 220 00:14:17,732 --> 00:14:21,069 మిస్టర్ బైయర్న్ ఇంకా నాకు ఒక గ్లాసు గ్రీన్ స్పాట్ పోయి. 221 00:14:21,653 --> 00:14:22,862 ఇతనికి ఫోన్ ఇవ్వండి. 222 00:14:29,286 --> 00:14:30,412 వెయ్యికి ఒప్పుకునే వాడిని. 223 00:14:31,204 --> 00:14:32,664 నేను పది వేలైనా ఇచ్చే వాడిని. 224 00:14:37,168 --> 00:14:38,003 మ్రోగుతుంది. 225 00:14:38,753 --> 00:14:39,670 హాయ్, నేను బెన్‌ను. 226 00:14:39,671 --> 00:14:42,382 అవును, నాకు తెలుసు, ఈ సమయంలో కాల్ చేసినందుకు క్షమించు, నేను… 227 00:14:42,757 --> 00:14:43,592 ఏంటి? 228 00:14:44,384 --> 00:14:45,343 నువ్వు ఏమి చేసావు? 229 00:14:46,261 --> 00:14:47,429 అది అద్భుతం. 230 00:14:47,929 --> 00:14:50,139 సరే, విను, నేను సిల్వర్మేన్‌తో ఉన్నా… 231 00:14:50,140 --> 00:14:52,516 ఆ రోజు జరిగిన విషయం గురించి పట్టించుకోనని చెప్పు. 232 00:14:52,517 --> 00:14:55,102 జరిగిపోయినవి పట్టించుకోకూడదు. అది తనకు చెప్పు. 233 00:14:55,103 --> 00:14:56,770 ఆయన నీకు చెప్పమన్నాడు 234 00:14:56,771 --> 00:14:59,440 ఆ రోజు జరిగిన విషయం గురించి పట్టించుకోనని. 235 00:14:59,441 --> 00:15:00,733 జరిగిపోయినవి విషయం చెప్పు. 236 00:15:00,734 --> 00:15:03,111 జరిగిపోయినవి పట్టించుకోకూడదు… 237 00:15:03,945 --> 00:15:04,821 ఇంకా ఏదో, ఇంకా నేను… 238 00:15:05,155 --> 00:15:07,364 నేను కేవలం తనతో మాట్లాడాలని చెప్పు. 239 00:15:07,365 --> 00:15:09,158 - తను కేవలం నీతో మాట్లాడాలంట. - చెప్పు… 240 00:15:09,159 --> 00:15:10,869 ఏంటో తెలుసా? అదేదో నువ్వే చెప్పు. 241 00:15:15,790 --> 00:15:17,167 మిస్టర్ స్పైడర్, సర్. 242 00:15:21,296 --> 00:15:23,672 సరే, ఇంతకు ముందు నిర్ధారించబడిన 243 00:15:23,673 --> 00:15:27,510 సంబంధిత సమాచారం అంతా పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం ఇది. 244 00:15:28,386 --> 00:15:30,721 నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? 245 00:15:30,722 --> 00:15:32,098 బెన్‌లా చేస్తున్నాను. 246 00:15:34,392 --> 00:15:36,769 బెన్ రెయిలీ ప్రాణం, ఇంకా ఏంటి? 247 00:15:36,770 --> 00:15:40,315 ఆ సంబంధం యొక్క ప్రాముఖ్యతను నువ్వు అతిగా అంచనా వేయకూడదని కోరుకుంటున్నాను. 248 00:15:45,904 --> 00:15:47,197 సరే, అలాగే. 249 00:15:48,281 --> 00:15:49,199 సరె, వస్తాను. 250 00:15:51,451 --> 00:15:52,285 ఏంటి? 251 00:15:52,869 --> 00:15:54,162 అతను విరుగుడు అడుగుతున్నాడు, 252 00:15:55,038 --> 00:15:57,874 కానీ ద స్పైడర్ అది తేవాలని అడుగుతున్నాడు. 253 00:15:58,958 --> 00:16:00,125 - అతను వస్తున్నాడు. - మంచిది. 254 00:16:00,126 --> 00:16:02,878 ఇప్పుడు, సర్, మీరు ఏమనుకోకపోతే, నా రెండు వేలు నాకిస్తే, 255 00:16:02,879 --> 00:16:06,965 ఫ్రాన్స్‌లో అనట్లుగా, నా సెసిల్ బి. డ్యూక్స్ మిల్లె నాకివ్వండి. 256 00:16:06,966 --> 00:16:08,133 బాగుంది. 257 00:16:08,134 --> 00:16:11,345 కానీ ఆ డబ్బు స్పైడర్ వచ్చాకనే, ఫోన్ చేసినందుకు కాదు. 258 00:16:11,346 --> 00:16:13,807 సరే. అయితే, ఇంకో రౌండ్ వేద్దామా? 259 00:16:14,849 --> 00:16:17,935 సాధారణ ప్రజలు కొనలేనిది మీ దగ్గర ఇంకా ఏమి ఉంది? 260 00:16:17,936 --> 00:16:19,478 అమెరికన్ మందు ఏమైనా ఉందా? 261 00:16:19,479 --> 00:16:22,273 బహుశా ఏదైనా బోర్బన్ ఉందా, అది మీకు సరిపోతుందా? 262 00:16:22,607 --> 00:16:24,358 స్పైడర్ రాడని ఒకటికి మూడు పందెం. 263 00:16:24,359 --> 00:16:26,068 తెలివైన వాడైతే రాడు, ఖచ్చితంగా. 264 00:16:26,069 --> 00:16:29,530 అయినా స్పైడర్‌తో నీకు పనేంటి? తనలో ఇంతకముందంత శక్తి లేదు. 265 00:16:29,531 --> 00:16:32,783 అలా ఎందుకు అన్నావో తెలియదు, నాకు అతను చాలా ఫిట్‌గా కనిపిస్తున్నాడు. 266 00:16:32,784 --> 00:16:35,453 అంతేకాకుండా, అతను ఆ దూది శరీరాన్ని ఓడించాడు, చాలా సులువుగా. 267 00:16:36,913 --> 00:16:39,540 ఇది చెప్పు, స్పైడర్‌కు నా దగ్గర పని చేసే 268 00:16:39,541 --> 00:16:41,458 ఆసక్తి ఏమైనా ఉంటుందా? 269 00:16:41,459 --> 00:16:44,212 అతను మేయర్‌తో కలిసి పని చేయడం నేను మర్చిపోతాను. 270 00:16:44,713 --> 00:16:46,463 అది నాకు తెలియదు. 271 00:16:46,464 --> 00:16:48,674 స్పైడర్ తనకు నచ్చింది తాను చేస్తాడు. 272 00:16:48,675 --> 00:16:50,802 అతను నిజానికి చాలా చిరాకు తెప్పిస్తాడు. 273 00:16:53,012 --> 00:16:56,223 - ఇక్కడ ఏమి జరుగుతుంది? - నేను దారి ఖర్చులకు సంపాదిస్తున్నాను. 274 00:16:56,224 --> 00:16:58,601 నిన్ను ఆహ్వానించే వాడినే, కానీ ఏమి జరుగుతుందో తెలుసు. 275 00:16:59,185 --> 00:17:01,520 సిల్వర్మేన్‌కు నువ్వే స్పైడర్‌వని చెప్పే దానిని. 276 00:17:01,521 --> 00:17:03,398 అతని ద్రోహ్వి నువ్వే అని నేను కూడా చెప్పగలను. 277 00:17:03,773 --> 00:17:05,107 ఇప్పటికీ చెప్పగలను. 278 00:17:05,108 --> 00:17:07,068 అయితే, మనవి ఒకరి పీకలు ఇంకొకరి చేతుల్లో ఉన్నాయి. 279 00:17:10,155 --> 00:17:14,242 స్పైడర్ వచ్చాక, మీ ఇద్దరూ నేను చెప్పే వరకు ఏమీ చేయకండి. 280 00:17:15,285 --> 00:17:17,287 నేను నిజంగా అతనిని ఎక్కడో కలిశాను. 281 00:17:18,455 --> 00:17:22,041 చెప్పేది విను. నేను అనుమతి ఇచ్చే వరకు ఏమీ జరగకూడదు. 282 00:17:23,251 --> 00:17:24,085 అర్థమైందా? 283 00:17:24,961 --> 00:17:27,213 ఆయ్-ఆయ్, కెప్టెన్. 284 00:17:27,630 --> 00:17:29,339 నాకు ఆ విరుగుడు ఇస్తావా? 285 00:17:29,340 --> 00:17:31,717 ధ్యాస మరల్చడానికి నువ్వే సరైనోడివి, ఇప్పుడే అది చేయగలను. 286 00:17:31,718 --> 00:17:34,303 తమాషా ఏంటంటే, నేను నిన్ను నమ్ముతున్నాను, కానీ అది నా దగ్గర లేదు. 287 00:17:34,304 --> 00:17:37,973 - నిజం చెబుతున్నావా? - మీరిద్దరూ ఏమి గుసగుసలాడుతున్నారు? 288 00:17:37,974 --> 00:17:40,642 నేను కాట్‌కు నువ్వు ఇచ్చే డబ్బుని నేను ఖర్చు చేయబోయే 289 00:17:40,643 --> 00:17:43,396 ఆ ఫ్రెంచ్ ద్వీపం గురించి చెబుతున్నాను. 290 00:17:43,980 --> 00:17:46,106 అందమైన ఇసుక బీచ్‌లు, 291 00:17:46,107 --> 00:17:49,194 పచ్చని లోయలు, కొండల పైన ఉన్న గ్రామాలు… 292 00:17:49,903 --> 00:17:53,031 - వినడానికే నీరసంగా ఉంది. - అవును. ఒంటరిగా ఉండటానికి సరైన చోటు. 293 00:17:53,615 --> 00:17:54,532 - ఛీర్స్. - అదృష్టానికి. 294 00:17:56,493 --> 00:17:58,620 నిన్ను కలిసింది అక్కడే. 295 00:17:59,204 --> 00:18:00,121 ఫ్రాన్స్‌లో. 296 00:18:00,705 --> 00:18:02,915 నువ్వు ఏమి మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు, 297 00:18:02,916 --> 00:18:04,917 నేను ఒక డిటెక్టివ్‌ని, కనుక ఇంక బయలుదేరు! 298 00:18:04,918 --> 00:18:07,170 లేదు, లేదు, లేదు, లేదు, నాకు అది ఖచ్చితంగా తెలుసు. 299 00:18:07,670 --> 00:18:09,421 మ్యూస్-అర్గోన్. 300 00:18:09,422 --> 00:18:12,759 మమ్మల్ని యుద్ధ ఖైదీ శిబిరం నుండి కాపాడింది నువ్వే. 301 00:18:13,760 --> 00:18:16,303 ఆగండి. మీ ఇద్దరికీ పరిచయం ఉందా? 302 00:18:16,304 --> 00:18:18,556 అవును. ఫ్లింట్‌కు కూడా తను తెలుసు. 303 00:18:19,516 --> 00:18:21,391 మీరు తాగి ఉన్నారు. 304 00:18:21,392 --> 00:18:23,101 నా జీవితంలో ఒక చుక్క కూడా తాగలేదు. 305 00:18:23,102 --> 00:18:24,686 నన్ను అర్థం చేసుకోనివ్వండి. 306 00:18:24,687 --> 00:18:29,399 మన ఈ ప్రైవేట్ డిటెక్టివ్ మీతోపాటు యుద్ధ ఖైదీల శిబిరంలో ఉన్నాడా? 307 00:18:29,400 --> 00:18:30,692 లానీ, కూడా. 308 00:18:30,693 --> 00:18:31,611 ఇంకా ఆడిసన్. 309 00:18:33,571 --> 00:18:34,613 ఇంకా చెప్పాలంటే, 310 00:18:34,614 --> 00:18:38,910 మీ అందరి పై ప్రయోగాలు చేసిన చోట ఇతను ఉన్నాడు, 311 00:18:39,577 --> 00:18:43,122 ఇంకా ఇదే వ్యక్తి స్పైడర్‌కు అత్యంత ఆప్త మిత్రుడా? 312 00:18:44,916 --> 00:18:47,334 స్పైడర్ ఇంకా ఇక్కడకు రాలేదు, 313 00:18:47,335 --> 00:18:50,171 ఎందుకంటే అతను ఇక్కడ నాతో పాటు ఈ టేబుల్ వద్ద కూర్చుని ఉన్నాడు. 314 00:18:55,510 --> 00:18:58,428 మీరు అతిగా ఆలోచిస్తున్నారు. 315 00:18:58,429 --> 00:19:01,766 స్పైడర్ నాతో స్నేహంగా ఉండేది ఎందుకంటే… 316 00:19:05,353 --> 00:19:09,857 ఎందుకంటే నేను అతనిని మ్యూస్-అర్గోన్‌లో కాపాడాను. 317 00:19:09,858 --> 00:19:13,318 అవును, అదే నిజం. ఇదేమి పెద్ద కుట్ర కాదు. 318 00:19:13,319 --> 00:19:14,153 అలాగా? 319 00:19:15,488 --> 00:19:16,990 అలాగే. 320 00:19:22,120 --> 00:19:23,996 ఇది ఏంటి, ఏదైనా చిన్న మాయా? 321 00:19:23,997 --> 00:19:25,289 నువ్వు నీ మనసు మీద ధ్యాస ఉంచి, 322 00:19:25,290 --> 00:19:28,000 నీ వేలును చెవిలో పెట్టుకుని నా ఆత్మలోకి తొంగి చూస్తావా? 323 00:19:28,001 --> 00:19:31,044 లేదు, మనకు ఏ మాయలు అవసరం లేదు. 324 00:19:31,045 --> 00:19:33,005 అవి చిన్న పిల్లల పుట్టిన రోజులకు దాచుకో. 325 00:19:33,006 --> 00:19:35,799 ఇప్పుడేంటి? గుర్తులు లేని నోట్ల కోసం నా జేబులు వెతుకుతావా? 326 00:19:35,800 --> 00:19:40,053 ఇదిగో, నీ పని సులువు చేస్తాను. నా దగ్గర ఒక నికెల్ ఉంది ఇంకా… 327 00:19:40,054 --> 00:19:44,434 ఒకటి కాదు, రెండు బబుల్ గమ్‌లు ఉన్నాయి. 328 00:19:47,353 --> 00:19:49,939 నువ్వు ఒత్తిడిలో శాంతంగా ఉంటావు, కానీ ఒక విషయం ఉంది. 329 00:19:50,607 --> 00:19:53,109 నేను కొంచెం నీలాంటి వాడినే. ఒక డిటెక్టివ్‌ని. 330 00:19:53,693 --> 00:19:55,612 నేను గమనిస్తాను. వింటాను. 331 00:19:56,237 --> 00:19:58,323 జరిగేవన్ని ఇక్కడ దాచి ఉంచుతాను. 332 00:20:00,491 --> 00:20:01,784 బంగారం, ఇంకొక డ్రింక్ ఇస్తావా? 333 00:20:03,077 --> 00:20:03,953 అలాగే. 334 00:20:09,334 --> 00:20:10,418 ఇంకా నీలాగే, 335 00:20:11,085 --> 00:20:14,839 నేను నిజంగా విశ్వాసం చూపే ఏకైక వ్యక్తి నేనే. 336 00:20:15,548 --> 00:20:18,927 కనుక, బెన్ రెయిలీ నువ్వు స్పైడర్‌వి అవునా కాదా అని నాకు తెలియాలంటే, 337 00:20:19,469 --> 00:20:22,262 నాకు ఒక మార్గం ఉంది. 338 00:20:22,263 --> 00:20:24,514 పరిణామాలు ఎలా ఉన్నా నేను అది చేస్తాను. 339 00:20:24,515 --> 00:20:27,518 - నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? - అర్థం అయిందని చెప్పలేను. 340 00:20:28,394 --> 00:20:29,228 కూర్చో. 341 00:20:31,522 --> 00:20:33,566 ఇప్పుడు, నాకు ఇది అర్ధమైంది. 342 00:20:34,275 --> 00:20:36,234 బెన్ రెయిలీ ఒక ప్రైవేట్ డిటెక్టివ్, 343 00:20:36,235 --> 00:20:39,072 తన గురించి తప్ప మరెవరి గురించి పట్టించుకోని వ్యక్తి. 344 00:20:39,781 --> 00:20:42,824 స్పైడర్ గురించి నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే అతను ఇతరులను పట్టించుకుంటాడు. 345 00:20:42,825 --> 00:20:45,453 అమాయక మరణాలను చూస్తూ ఊరికే ఉండడు. 346 00:20:46,162 --> 00:20:49,373 అతను చూస్తూ ఊరుకోడు, దాని గురించి అతను ఏదైనా చేయగలిగితే అది చేస్తాడు. 347 00:20:49,374 --> 00:20:50,541 అది నాకు తెలియదు. 348 00:20:51,125 --> 00:20:51,960 నాకు తెలుసు. 349 00:20:52,543 --> 00:20:53,962 నీ తుపాకీ ఇవ్వు. 350 00:20:56,839 --> 00:20:58,591 ఎవరికీ తెలియదని నువ్వు అనుకునేది. 351 00:21:00,426 --> 00:21:03,513 కాబట్టి, నాకు నమ్మకంగా ఉంది. 352 00:21:04,389 --> 00:21:05,472 కానీ ఖచ్చితంగా తెలియదు. 353 00:21:05,473 --> 00:21:08,433 మనమందరం చనిపోతామని నాకు ఖచ్చితంగా తెలుసు, 354 00:21:08,434 --> 00:21:10,645 కానీ ఖచ్చితంగా చెప్పడానికి ఒకే ఒక దారి ఉంది. 355 00:21:11,270 --> 00:21:13,272 అవును. సరిగ్గా చెప్పావు. చాలా తెలివిగా. 356 00:21:14,107 --> 00:21:18,318 ఇప్పుడు, ఈ గదిలో చూస్తే నాకు చాలా కఠినమైన మనుషులు కనిపిస్తున్నారు. 357 00:21:18,319 --> 00:21:22,239 గ్యాంగ్‌స్టర్లు, గూండాలు, కరుడుగట్టిన నేరస్థులు. 358 00:21:22,240 --> 00:21:25,367 అలాంటి వారి కోసం స్పైడర్ ఏమాత్రం కూడా జాలి పడడు. 359 00:21:25,368 --> 00:21:26,535 అవునా? 360 00:21:26,536 --> 00:21:27,745 కానీ ఒక మినహాయింపు ఉంది. 361 00:21:28,246 --> 00:21:30,456 ఒక అమాయక ప్రాణి, 362 00:21:31,082 --> 00:21:35,795 ఆ మనిషి చనిపోతుంటే స్పైడర్ ఎట్టి పరిస్థితిలో చూస్తూ ఊరుకోడు. 363 00:21:36,796 --> 00:21:38,631 ఇంక ఆపు, నాకు ఈ హాస్య౦ నచ్చలేదు. 364 00:21:39,007 --> 00:21:42,218 - నీకు అలాగే ఉంటుంది. - ఇదేమి హాస్యం కాదు. 365 00:21:42,760 --> 00:21:43,594 హాస్యం కానే కాదు. 366 00:21:44,303 --> 00:21:45,972 నేను నిన్ను కోల్పోతే అది విషాదకరం. 367 00:21:46,931 --> 00:21:49,517 వ్యాపారానికి నష్టం, నా హృదయానికి నష్టం. 368 00:21:50,560 --> 00:21:52,270 నువ్వు నాకెంత ఆనందాన్ని ఇస్తావో నీకు తెలుసు. 369 00:21:53,312 --> 00:21:54,439 నాకు తెలిసినంత వరకు, 370 00:21:56,107 --> 00:21:58,276 నేను ఖచ్చితంగా నిర్ణయించుకోగల ఏకైక మార్గం ఇదే. 371 00:21:59,527 --> 00:22:01,654 నన్ను వదులు, ఫిన్. వెంటనే! 372 00:22:02,905 --> 00:22:06,200 దేవుడా, పట్టణం అంతటిలో ఇదే అత్యుత్తమ ప్రదర్శన! 373 00:22:06,826 --> 00:22:08,578 కనుక, నేను ఆమెను చంపితే, 374 00:22:09,245 --> 00:22:12,205 నువ్వు కేవలం బెన్ రెయిలీవి, కేవలం నీ గురించి మాత్రమే ఆలోచించుకునే 375 00:22:12,206 --> 00:22:13,791 ఒక తెలివైన ప్రైవేట్ డిటెక్టివ్‌వు. 376 00:22:14,208 --> 00:22:16,669 లేదా నువ్వు స్పైడర్‌వు అయితే, 377 00:22:16,961 --> 00:22:19,213 నేను ఈ ట్రిగ్గర్ నొక్కే లోపు నువ్వు నన్ను ఆపుతావు. 378 00:22:26,345 --> 00:22:27,305 విను. 379 00:22:28,014 --> 00:22:29,640 అతను నన్ను కాపాడడు. 380 00:22:30,433 --> 00:22:32,100 అది అతను చెడ్డవాడు అవడం వలన కాదు. 381 00:22:32,101 --> 00:22:33,311 మరి, ఎందుకు? 382 00:22:34,687 --> 00:22:36,939 పర్లేదు ప్రియా, విమోచన వేచి చూస్తుంది. 383 00:22:38,983 --> 00:22:40,109 ఎందుకంటే తన హృదయం విరిచాను. 384 00:22:43,988 --> 00:22:44,906 అలా ఎందుకు చేసావు? 385 00:22:45,531 --> 00:22:46,407 ఎందుకో నీకు తెలుసు. 386 00:22:48,493 --> 00:22:49,911 అది నువ్వు చెప్తే వినాలని ఉంది. 387 00:22:52,497 --> 00:22:54,248 ఎందుకంటే నేను ఫ్లింట్‌ను ప్రేమిస్తున్నాను. 388 00:22:55,583 --> 00:22:56,709 తనతో ప్రేమలో ఉన్నాను. 389 00:22:57,251 --> 00:22:58,668 ఇంకా తనను కాపాడాలి అనుకున్నాను, 390 00:22:58,669 --> 00:23:00,880 ఆ క్రమంలో ఎవరు గాయపడినా నాకు అనవసరం. 391 00:23:04,509 --> 00:23:07,053 కనీసం ఆమె అది ఒప్పుకుంది. 392 00:23:07,512 --> 00:23:09,304 అవును, నేను ఒప్పుకుంటున్నాను. 393 00:23:09,305 --> 00:23:12,350 నేను దాక్కోవడంతో, అబద్ధాలు చెప్పడంతో అలసిపోయాను. 394 00:23:13,559 --> 00:23:15,811 - నీకు ఇంకా చెప్పాలా? - కాట్, వద్దు. 395 00:23:15,812 --> 00:23:19,690 నేను ఫ్లింట్‌ను కాపాడేందుకు ఇంకా నిన్ను చంపేందుకు అలా చేసాను. 396 00:23:20,733 --> 00:23:22,109 అలా చేయాలని తపన పడ్డాను. 397 00:23:22,110 --> 00:23:24,987 - అయితే ఆడిసన్‌ను పంపింది నువ్వే. - అవును. 398 00:23:25,863 --> 00:23:28,281 నా మందు డెలివరీ గురించి మేయర్‌కు చెప్పింది కూడా నువ్వే. 399 00:23:28,282 --> 00:23:29,117 అవును. 400 00:23:29,742 --> 00:23:30,992 నా యూదావి నువ్వే. 401 00:23:30,993 --> 00:23:33,703 అవును, నిజమే. అయితే నన్ను చంపు. 402 00:23:33,704 --> 00:23:35,456 కానీ నన్ను చంపాలనే ఉద్ధేశంతో అది చేయి, 403 00:23:36,541 --> 00:23:38,835 అంతే కానీ బెన్ గురించి ఏదో నిరూపించాలని కాదు. 404 00:23:39,293 --> 00:23:43,047 అతను చేసిన ఏకైక తప్పు లోతు తెలియని దానిలోకి దిగడమే. 405 00:23:45,508 --> 00:23:46,592 చూశావా, రెయిలీ, 406 00:23:47,426 --> 00:23:48,511 నమ్మడం 407 00:23:49,804 --> 00:23:51,139 మరియు ఖచ్చితత్వం 408 00:23:51,848 --> 00:23:53,432 - మధ్య అదే తేడా. - వద్దు! 409 00:23:59,063 --> 00:24:00,814 రాకూడని సమయంలో వచ్చానా? 410 00:24:00,815 --> 00:24:01,774 కానే కాదు. 411 00:24:02,316 --> 00:24:06,237 తిరిగి పోరాడలేని మహిళను ఎలా చంపాలో సిల్వర్మేన్ మాకు నేర్పిస్తున్నాడు. 412 00:24:06,821 --> 00:24:07,779 నన్ను క్షమించు. 413 00:24:07,780 --> 00:24:08,823 నరకానికి పోబే. 414 00:24:09,907 --> 00:24:13,619 ఇది ఆనందకరమైన ఆశ్చర్యం కదా? 415 00:24:14,203 --> 00:24:16,204 అంతకంటే దగ్గరకు రావద్దు. 416 00:24:16,205 --> 00:24:18,165 - ఎలా ఉన్నావు, రెయిలీ? - బ్రహ్మాండంగా. 417 00:24:18,166 --> 00:24:21,376 చూడు, నన్ను రమ్మన్నావు, నేను వచ్చాను. నీకు ఏమి కావాలి? 418 00:24:21,377 --> 00:24:24,297 నాకు అది నచ్చింది. నేరుగా విషయానికి. 419 00:24:25,173 --> 00:24:27,340 - మనం వ్యాపారం మాట్లాడుకుందాం. - సరే, అలాగే. 420 00:24:27,341 --> 00:24:31,179 నువ్వు మేయర్ దగ్గర పని చేస్తున్నావంటే నేను అస్సలు నమ్మను. 421 00:24:31,721 --> 00:24:33,764 నువ్వు ఎంత తెలివైనవాడివో, అతనంత తెలివితక్కువవాడు. 422 00:24:35,141 --> 00:24:37,018 కనుక నువ్వు నా దగ్గర పని చేయొచ్చు కదా? 423 00:24:38,102 --> 00:24:39,937 మమ్మల్ని ఓడించలేనప్పుడు, మాతో కలిసిపోవచ్చుగా? 424 00:24:41,522 --> 00:24:42,939 మిమ్మల్ని ఓడించలేనని ఎవరు చెప్పారు? 425 00:24:42,940 --> 00:24:43,941 నేను. 426 00:24:44,859 --> 00:24:46,068 నేను కూడా. 427 00:24:46,652 --> 00:24:47,777 నన్ను క్షమించు. 428 00:24:47,778 --> 00:24:52,240 నేను స్పైడర్‌ను అని, మీ ఇద్దరినీ ఉతికి ఆరేయగలనని మర్చిపోతున్నారా? 429 00:24:52,241 --> 00:24:56,913 నిజానికి, పరిధి దాటుతున్నానని అనుకోకు, కానీ ముందు మిస్టర్ బైయర్న్ చెప్పేది విను. 430 00:24:57,997 --> 00:25:00,540 ఏమన్నావు, సిల్వర్మేన్ చెప్పేది వినమన్నావా? 431 00:25:00,541 --> 00:25:03,460 నేను చెప్పేది ఏంటంటే, నిజం చెప్పాలంటే, 432 00:25:03,461 --> 00:25:05,630 నువ్వు ఒకప్పటిలా వయస్సులో లేవు. 433 00:25:07,673 --> 00:25:11,301 నేను నిజానికి చాలా బాగున్నాను. ఫిడేల్ లాగా ఫిట్‌గా ఉంటాను. హుషారుగా. 434 00:25:11,302 --> 00:25:12,719 నేను కేవలం సూచిస్తున్నాను 435 00:25:12,720 --> 00:25:17,140 లానీ లింకన్‌తో జరిగిన పెద్ద కొట్లాట తర్వాత నువ్వు వెంటనే 436 00:25:17,141 --> 00:25:20,228 ఇంకొక గొడవలోకి వెళ్లడం మంచిది కాదని. 437 00:25:22,355 --> 00:25:25,483 అవును. నువ్వు సమయం తీసుకోవడం మంచిది. నువ్వు విశ్రాంతి తీసుకో. 438 00:25:26,776 --> 00:25:27,610 నిజమే. 439 00:25:27,944 --> 00:25:31,154 కాబట్టి నువ్వు అతనికి విరుగుడు మందు ఇవ్వు, నువ్వు నా రెండు వేలు నాకివ్వు, 440 00:25:31,155 --> 00:25:33,574 - ఆ తర్వాత మనం ఎవరి దారిలో వారు పోదాం. - అవును. 441 00:25:34,116 --> 00:25:35,826 ఓరి నా బాబలు. 442 00:25:36,410 --> 00:25:37,995 ఇది చాలా ఆసక్తిగా ఉంది. 443 00:25:38,788 --> 00:25:41,748 చాలా మలుపులు ఉన్నాయి. 444 00:25:41,749 --> 00:25:43,584 మనం దానికి ఇంకొకటి కలుపుదామా? 445 00:25:44,919 --> 00:25:46,920 ఈమె బయట నక్కి నక్కి తిరుగుతూ కనిపించింది. 446 00:25:46,921 --> 00:25:49,340 - నన్ను క్షమించు, బెన్. నేను రాకూడదు… - మాట్లాడకు. 447 00:25:51,300 --> 00:25:53,094 ఆమె వద్ద ఏముందో చూడు, బాస్. 448 00:25:57,932 --> 00:26:01,643 ఏంటి, నేనది ఇక్కడకు నాతో తెస్తానని అనుకున్నావా? తెలివితక్కువ పని అనిపించింది. 449 00:26:01,644 --> 00:26:04,522 అవును నిజమే. ఇది ఇంకా బాగుంది. 450 00:26:10,152 --> 00:26:14,197 అయితే, దీని గురించేనా ఈ గందరగోళమంతా? 451 00:26:14,198 --> 00:26:15,323 అది ఇలా తీసుకురా. 452 00:26:15,324 --> 00:26:17,576 సరే, సరే. నాకు ఒక్క క్షణం ఇవ్వు. 453 00:26:20,955 --> 00:26:21,914 అది ఎలా అనిపిస్తుంది? 454 00:26:23,749 --> 00:26:25,126 ఆ పని ఎందుకు చేసావు? 455 00:26:26,377 --> 00:26:27,837 ఇది పని చేస్తుందో లేదో చూద్దామని. 456 00:26:31,465 --> 00:26:33,258 అవును. పని చేస్తున్నట్లు ఉంది. 457 00:26:33,259 --> 00:26:34,634 అది నాకివ్వు, బాబు. 458 00:26:34,635 --> 00:26:35,677 ఏంటి, ఇవేనా? 459 00:26:35,678 --> 00:26:37,471 అవును. ఆటలు ఆడకు. 460 00:26:39,056 --> 00:26:41,892 కానీ నేను ఒక ఆట ఆడాలి అనుకుంటే? 461 00:26:42,852 --> 00:26:45,895 మనం దానిని "నేను ఎందుకు ఇవ్వాలి?" అందాము. 462 00:26:45,896 --> 00:26:48,816 ఒకరికి వివరణ ఇచ్చే అలవాటు నాకు లేదు. 463 00:26:49,984 --> 00:26:52,445 నీకే కాదు, ఎవరికీ ఇవ్వను. 464 00:26:52,987 --> 00:26:54,321 వెంటనే అది నాకివ్వు. 465 00:26:54,322 --> 00:26:55,906 ఇప్పుడు స్పైడర్‌తో ప్రమాదం లేదు. 466 00:26:56,657 --> 00:26:57,908 కనుక, నేను ఆలోచిస్తున్నాను 467 00:26:58,826 --> 00:27:03,331 నువ్వు ఈ సిరంజిలలో ఏదైతే ఉందో దాని కోసం ఎందుకింత ఆరాట పడుతున్నావు? 468 00:27:03,873 --> 00:27:07,960 చూస్తుంటే, నువ్వు మమ్మల్ని నియంత్రించాలి అనుకుంటున్నావు అనిపిస్తుంది. 469 00:27:08,836 --> 00:27:12,422 నువ్వు మాపై అధికారం చెలాయించాలి అనుకుంటున్నావు. 470 00:27:12,423 --> 00:27:15,425 ఫ్లింట్. నాకోసం వీడి సంగతి చూడు. 471 00:27:15,426 --> 00:27:19,054 లేదంటే, నేను ఈ చివరి రెండు సీసాలను పగలు గొట్టాక, 472 00:27:19,055 --> 00:27:21,223 - మనం ఎవరి దారిన వారు వెళ్దామా? - ఫ్లింట్. 473 00:27:21,849 --> 00:27:24,060 నువ్వు ఇంకా నాతోనే ఉన్నావు, బాబు… మీ ఇద్దరూ ఉన్నారు. 474 00:27:25,353 --> 00:27:27,980 నేను ఆమెకు ఏ హాని చేయనని నీకు తెలుసు. 475 00:27:28,731 --> 00:27:30,149 ఇప్పుడు ఏమి చేయాలో నీకు తెలుసు. 476 00:27:30,524 --> 00:27:31,816 అతనికి తెలుసా? 477 00:27:31,817 --> 00:27:35,987 ఇప్పుడు, ఏమి చేయాలో అతని ప్రియురాలికి తెలుసు. 478 00:27:35,988 --> 00:27:40,117 నీకు ఆ ధైర్యం లేదు. 479 00:27:41,577 --> 00:27:42,745 జాగ్రత్తగా మాట్లాడు. 480 00:27:43,329 --> 00:27:44,872 తను నీ స్నేహితుడు కాదు, ఫ్లింట్. 481 00:27:45,206 --> 00:27:46,832 అతను నీ బాస్ కాదు. 482 00:27:49,543 --> 00:27:51,504 నిన్ను తోలుబొమ్మలా ఆడించేవాడు. 483 00:27:52,171 --> 00:27:56,133 తాళ్ళతో నిన్ను ఆడిస్తూ నీతో నృత్యం చేయిస్తాడు. 484 00:27:59,136 --> 00:28:00,304 అలా ఎందుకు చేయనిస్తావు? 485 00:28:00,888 --> 00:28:01,889 అతనిని చూడు. 486 00:28:02,515 --> 00:28:03,682 అతనేమి ప్రత్యేకం కాదు. 487 00:28:05,726 --> 00:28:10,021 అతను ఖరీదైన సూట్‌లో ఉన్న ఒక వృద్ధుడు, 488 00:28:10,022 --> 00:28:12,273 తన ఉనికి కోసం పోరాడుతున్నాడు. 489 00:28:12,274 --> 00:28:15,027 మాటలు జాగ్రత్తగా మాట్లాడు, బాబు. 490 00:28:15,277 --> 00:28:16,821 అవే నీ ఆఖరివి కావచ్చు. 491 00:28:21,283 --> 00:28:24,954 ఇప్పుడు, ఈ ముసుగు వెనుక ఎవరున్నారో చూద్దాం. 492 00:28:37,800 --> 00:28:39,552 - ఇదేంటి? - ఆ విలేకరి. 493 00:28:49,520 --> 00:28:50,521 అయ్య… 494 00:29:02,283 --> 00:29:03,868 రాబీ? లే. 495 00:29:15,337 --> 00:29:16,172 దాక్కో! 496 00:29:32,146 --> 00:29:33,397 నీ వెనుక చూసుకో! 497 00:29:41,113 --> 00:29:41,947 ఓహ్, బెన్. 498 00:29:42,656 --> 00:29:46,243 - రాబీ, రాబీ. తనకేం కాలేదుగా? - అనుకుంటున్నాను. 499 00:29:47,578 --> 00:29:49,455 నీకు ఈ పని ఎందుకు ఇష్టం లేదో అర్ధమైంది. 500 00:30:03,719 --> 00:30:06,138 హాయ్ ఫ్రెండ్స్. మీకు తాగడానికి ఏమైనా కావాలా? 501 00:30:47,596 --> 00:30:49,472 - అది స్పైడర్ ఆహ్? - ఇక్కడ ఏమి జరుగుతోంది? 502 00:30:49,473 --> 00:30:54,060 వర్షం కురిసింది మరియు సాలీడు బయటకు వచ్చింది 503 00:30:54,061 --> 00:30:55,479 చూడు, చూడు. 504 00:31:07,825 --> 00:31:08,866 సరే. 505 00:31:08,867 --> 00:31:10,077 ఇంక మొదలుపెడదాం. 506 00:31:15,291 --> 00:31:16,625 వచ్చి తీసుకోండి. 507 00:31:36,478 --> 00:31:37,313 ఓ, అయ్యో! 508 00:32:56,225 --> 00:32:57,350 నేను నీకు ఇంత చేసాక, 509 00:32:57,351 --> 00:32:59,977 నువ్వు నన్ను అలా మోసం చేయడం నా హృదయాన్ని విరిచేసింది. 510 00:32:59,978 --> 00:33:02,731 కాదు, అది నేనని తెలుసుకోలేకపోవడం వలన నీ హృదయం ముక్కలైంది. 511 00:33:04,525 --> 00:33:06,150 ఇది ఆ డెంటిస్టుకు జరిగిన దానికా? 512 00:33:06,151 --> 00:33:08,277 నువ్వు వాడితో ఎప్పటికీ సంతోషంగా ఉండే దానివి కావు. 513 00:33:08,278 --> 00:33:11,365 న్యూజెర్సీ శివారు ప్రాంతంలో పళ్ళ గుంతలను నింపడం. 514 00:33:11,865 --> 00:33:13,659 వాడిని అంతం చేసి నేను నీ జీవితాన్ని కాపాడాను. 515 00:33:15,202 --> 00:33:17,037 మొదట డెంటిస్ట్, తర్వాత ఫ్లింట్. 516 00:33:18,247 --> 00:33:20,248 నువ్వు సరైన వాళ్లని ఎంచుకుంటావు, కదా? 517 00:33:20,249 --> 00:33:21,083 అది నిజమే. 518 00:33:21,959 --> 00:33:23,209 నచ్చిన వాడిని ఎంచుకోగలను, 519 00:33:23,210 --> 00:33:24,836 నచ్చిన డ్రెస్‌లు ఎంచుకోగలను, 520 00:33:24,837 --> 00:33:26,255 నచ్చిన పాటలు ఎంచుకోగలను. 521 00:33:29,883 --> 00:33:32,468 అబద్ధం. నిన్ను ఉంచుకోవడం నీకు ఇష్టం. 522 00:33:32,469 --> 00:33:34,263 నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం నీకు ఇష్టం. 523 00:33:34,847 --> 00:33:38,183 తినిపించడం, దుస్తులు కొనడం, తల నుండి కాలి వరకు మేకప్ వేయించడం. 524 00:33:38,559 --> 00:33:39,643 చాలా అందంగా తయారు చేయడం. 525 00:33:40,310 --> 00:33:43,271 ప్రపంచంలో ఏ ఒక్క ఆందోళన లేాదు వేదికపై ఉన్న ఆ స్థానం తప్ప. 526 00:33:43,272 --> 00:33:45,524 అందరి ప్రశంసలు. 527 00:33:46,859 --> 00:33:49,653 ఎప్పటికీ సంతృప్తి చెందకు." అదే కదా అన్నావు? 528 00:33:50,612 --> 00:33:52,364 "నీకు ఇచ్చినది తీసుకోకు." 529 00:34:00,539 --> 00:34:01,540 నాకున్న ఒకే ఒక్క బాధ 530 00:34:02,833 --> 00:34:04,752 నిన్ను ఒక్కసారి మాత్రమే చంపగలగడం. 531 00:34:15,387 --> 00:34:16,889 నిజం ఏంటంటే, నా ప్రియతమా, 532 00:34:18,932 --> 00:34:20,350 నీ చేతిలో చావడం సంతోషం. 533 00:34:54,092 --> 00:34:55,676 అయ్యయో. 534 00:34:55,677 --> 00:34:58,679 తెలుసా, నేను నీకు కృతజ్ఞతలు చెప్పాలి. 535 00:34:58,680 --> 00:35:01,140 ఫ్రాన్స్‌లో నీ ప్రాణాలు కాపాడినందుకా? 536 00:35:01,141 --> 00:35:02,434 నిజం చెప్పాలంటే… 537 00:35:03,101 --> 00:35:04,727 నాకు చింతలు ఉన్నాయి. 538 00:35:04,728 --> 00:35:06,771 లేదు, లేదు, లేదు, లేదు. 539 00:35:06,772 --> 00:35:10,234 నేను ఎప్పుడూ కోరుకున్నది నాకు ఇచ్చినందుకు. 540 00:35:11,235 --> 00:35:12,903 ఇప్పుడు నన్ను చూడు, అమ్మా! 541 00:35:13,403 --> 00:35:15,571 నేను ఒక స్టార్‌ను! 542 00:35:15,572 --> 00:35:16,864 నువ్వు స్టార్‌వి కావు. 543 00:35:16,865 --> 00:35:18,407 నీది అనారోగ్యం. 544 00:35:18,408 --> 00:35:21,452 నీ శక్తి ఎంత ఎక్కువైతే, నీ ఆయువు అంత తగ్గుతుంది. 545 00:35:21,453 --> 00:35:22,662 నేను నీకు సహాయం చేయగలను. 546 00:35:22,663 --> 00:35:24,248 అవసరం లేదు, మిత్రమా. 547 00:35:24,581 --> 00:35:26,708 నీ మందు చేతకాని వాళ్లకు దాచుకో. 548 00:35:37,761 --> 00:35:38,762 నీ వెనుక చూడు! 549 00:35:43,225 --> 00:35:44,560 అది మంచి విషయం కాదు. 550 00:36:04,621 --> 00:36:06,707 ద స్పైడర్, ఆహ్? 551 00:36:09,334 --> 00:36:12,004 నాకు కుక్కలా అనిపిస్తున్నాడు. 552 00:36:14,715 --> 00:36:17,092 పిచ్చి కుక్కలా. 553 00:36:19,595 --> 00:36:21,513 అరే, చూడండి, ఉలిక్కిపడుతున్నాడు. 554 00:36:22,347 --> 00:36:24,725 వీడు ఒక హీరో అంట. 555 00:36:26,894 --> 00:36:28,477 నువ్వు ఏంటో నిరూపించావు. 556 00:36:28,478 --> 00:36:29,563 ఏమంటున్నావు? 557 00:36:30,022 --> 00:36:32,064 ఈ క్షణం కోసం నా జీవితమంతా వేచి చూస్తున్నాను. 558 00:36:32,065 --> 00:36:34,234 బ్రాడ్‌వేలో నేను స్టార్ అవ్వడ౦. 559 00:36:34,735 --> 00:36:36,527 హౌస్‌ఫుల్ షో. 560 00:36:36,528 --> 00:36:39,071 పూర్తిగా నిండిపోయి, నుల్చునే చోటు మాత్రమే. 561 00:36:39,072 --> 00:36:42,326 - బూ! - నోరు మూయండి. 562 00:36:44,161 --> 00:36:46,788 ద స్పైడర్‌కు వీడ్కోలు చెప్పండి, అందరూ. 563 00:36:55,464 --> 00:36:56,298 ఆపు! 564 00:37:00,385 --> 00:37:01,386 బంగారం. 565 00:37:01,762 --> 00:37:05,223 నువ్వు ఆ ట్రిగ్గర్ నొక్కలేవని నేను అనుకుంటున్నాను. 566 00:37:08,852 --> 00:37:10,187 అయ్యో పాపం. 567 00:37:11,521 --> 00:37:12,522 వద్దు! 568 00:37:23,492 --> 00:37:25,284 సరే, సరే, సరే. 569 00:37:25,285 --> 00:37:28,037 లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు అదృష్టవంతులు. 570 00:37:28,038 --> 00:37:31,123 ఈ రాత్రి డబుల్ ధమాకా అవుతుంది, 571 00:37:31,124 --> 00:37:35,295 ప్రదర్శిస్తన్నది నేను, మీ ప్రముఖ వ్యక్తి మెగావాట్‌ను, 572 00:37:35,837 --> 00:37:39,049 మరియు నా ప్రత్యర్థి ద స్యాండ్మ్యాన్. 573 00:37:42,678 --> 00:37:45,013 అతనికి తన మారు పేరు నచ్చినట్లు లేదు. 574 00:37:50,143 --> 00:37:54,105 మన ప్రదర్శన దాని చివరి దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. 575 00:37:54,106 --> 00:37:55,774 ముగింపు. 576 00:38:03,323 --> 00:38:04,741 "గుడ్ నైట్, ముద్దుల యువరాజు." 577 00:38:05,701 --> 00:38:09,746 "మరియు దేవదూతలు నిన్ను స్తుతిస్తాయి నీ విశ్రాంతికి." 578 00:38:41,945 --> 00:38:43,113 - బాగుంది, స్పైడర్. - అద్భుతం! 579 00:39:09,431 --> 00:39:10,974 నా దగ్గర ఇంకా ఒకటి మిగిలి ఉంది. 580 00:39:18,356 --> 00:39:20,817 - ఎందుకు? - ఎందుకో నీకు తెలుసు. 581 00:39:23,570 --> 00:39:24,613 అతనికి కూడా తెలుసు. 582 00:39:36,958 --> 00:39:37,876 బాగా చేసావు, స్పైడర్. 583 00:39:41,338 --> 00:39:43,339 - తిరిగి స్వాగతం. - చాలా కృతజ్ఞతలు. 584 00:39:43,340 --> 00:39:44,508 థాంక్యూ. 585 00:39:59,523 --> 00:40:04,027 ఫిన్ సిల్వర్మేన్ బైయర్న్ ఆత్మకు శాంతి కలగాలి. 586 00:40:23,463 --> 00:40:24,673 నువ్వు బాగున్నావు. 587 00:40:25,841 --> 00:40:26,800 అందుకు నీకు ధన్యవాదం. 588 00:40:29,553 --> 00:40:30,720 మాకు కొంచెం సమయం ఇస్తావా? 589 00:40:31,763 --> 00:40:32,681 సరే. 590 00:40:37,894 --> 00:40:38,854 నాకు ఫ్లింట్ ఇష్టం, 591 00:40:40,147 --> 00:40:42,524 కానీ వేరే ప్రపంచంలో, నేను నిజంగా నీతో పారిపోయేదానిని. 592 00:40:45,235 --> 00:40:46,361 అది నీకు తెలుసు, కదా? 593 00:40:47,612 --> 00:40:49,197 మగాడిని వాడుకోవడం ఒక ఎత్తైతే. 594 00:40:50,532 --> 00:40:53,325 నువ్వు ఒడ్డుకు చేరుకున్న తర్వాత కూడా 595 00:40:53,326 --> 00:40:55,453 వాడిని నీ అదుపులో ఉంచుకోవడం అనేది నీకే సొంతం. 596 00:40:56,746 --> 00:40:58,582 - నరకానికి పోతావు, బెన్. - వెళ్లి వచ్చాను. 597 00:40:59,166 --> 00:41:00,750 నీకు అందులో చోటు ఉంచాను. 598 00:41:28,028 --> 00:41:29,403 థాంక్యూ! 599 00:41:29,404 --> 00:41:30,780 థాంక్యూ, న్యూయార్క్. 600 00:41:31,448 --> 00:41:33,741 మీ మేయర్ అయినందుకు గర్వంగా ఉంది! 601 00:41:33,742 --> 00:41:36,285 మీరు నన్ను నమ్మారు నేను మీకు తోడుగా ఉంటాను! 602 00:41:36,286 --> 00:41:39,539 తెలుసా, అతను రిపబ్లికనో లేక డెమొక్రాటో నాకు ఇప్పటికీ తెలియదు. 603 00:41:40,332 --> 00:41:42,625 నువ్వు ఓటు వేసినప్పుడు పెట్టెపై ఏమి రాసి ఉంది? 604 00:41:42,626 --> 00:41:44,669 "వెధవకు ఓటు" అని ఉన్న దానిని ఎంచుకున్నాను. 605 00:41:48,340 --> 00:41:49,298 అది చూశావా? 606 00:41:49,299 --> 00:41:52,343 అది ఎలా ఊగుతుందో చూశారా? అలా జరగకుండా చూడండి. 607 00:41:52,344 --> 00:41:54,553 ఆమె చెప్పింది విన్నారుగా. అది కదలకూడదు. 608 00:41:54,554 --> 00:41:57,724 ఊగుతున్న టేబుల్ మీద ఎవరైనా తన జ్యామితీయాలను ఎలా చేయగలరు? 609 00:41:59,476 --> 00:42:01,810 మరలా కలుద్దాం, జానెట్. 610 00:42:01,811 --> 00:42:03,062 {\an8}జో రాబర్ట్సన్ - చీఫ్ ఎడిటర్ 611 00:42:03,063 --> 00:42:04,146 {\an8}మేయర్‌గా మరలా గెలిచిన మారిస్ 612 00:42:04,147 --> 00:42:07,983 {\an8}ఇప్పుడు, నేను ఎడిటర్ అయ్యాను, మేయర్ గెలిచాడు, ఫ్లింట్ ఆమెను పొందాడు, 613 00:42:07,984 --> 00:42:10,194 ఇంకా జానెట్‌కు కొత్త ఆఫీస్ వచ్చింది. 614 00:42:10,195 --> 00:42:11,196 నువ్వు ఏమి పొందావు? 615 00:42:13,156 --> 00:42:14,866 జీవితంలో కొత్త ఆరంభమా? 616 00:42:15,909 --> 00:42:20,455 నేను మంచి హాట్ డాగ్‌తో సరిపెట్టుకుంటాను. 617 00:42:22,832 --> 00:42:24,376 ఆ ఫోన్ బ్రతికే ఉంది. 618 00:42:28,672 --> 00:42:30,215 రెయిలీ-రూయిజ్ ఇన్వెస్టిగేషన్స్. 619 00:42:32,259 --> 00:42:35,470 ఖచ్చితంగా, మేము తెరిచే ఉన్నాం. నేను మీకు సమయం ఇవ్వగలను… 620 00:42:36,972 --> 00:42:39,724 మీ టైం బాగుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ఖాళీ ఉంది. 621 00:42:40,725 --> 00:42:41,685 మంచిది. 622 00:42:42,477 --> 00:42:43,478 అప్పుడు కలుద్దాం. 623 00:42:44,104 --> 00:42:44,980 రెండు గంటలకే ఎందుకు? 624 00:42:45,438 --> 00:42:46,773 బిజీగా ఉన్నట్లు అనిపించాలి. 625 00:42:47,190 --> 00:42:49,817 పైగా, నాకు హాట్ డాగ్ కావాలి. 626 00:42:49,818 --> 00:42:51,111 రాబీ కొనిపెడతాడు. 627 00:42:51,778 --> 00:42:53,904 ఏంటి? ఇప్పుడు నువ్వు స్వంత పత్రికను నడుపుతున్నావు. 628 00:42:53,905 --> 00:42:56,199 అవును, దీని జీతం బ్యూగిల్ కంటే దారుణం. 629 00:42:59,327 --> 00:43:01,579 ఏంటి రాబర్ట్‌సన్, నాకు హాట్‌డాగ్ కొనిపెట్టవా? 630 00:43:15,302 --> 00:43:18,972 రెయిలీ మరియు రూయిజ్ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్లు 631 00:45:28,726 --> 00:45:30,811 సబ్‌టైటిల్ అనువాద కర్త సందీప్ చుండి 632 00:45:30,812 --> 00:45:32,814 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశా౦తి ఈవని