1 00:00:10,010 --> 00:00:11,803 ఎక్స్ ప్లోరింగ్ నేరేటివ్స్ 2 00:00:11,887 --> 00:00:13,931 అమెరికన్ లిటరేచర్ 3 00:00:18,101 --> 00:00:20,020 అర్జెంట్ ఫైనల్ నోటీస్ 4 00:01:03,730 --> 00:01:05,649 రూఫీ థోర్ప్ నవల ఆధారంగా రూపొందించినది 5 00:01:23,125 --> 00:01:24,918 నువ్వు చనిపోయి ఉంటావు అనుకున్నాను. 6 00:01:25,836 --> 00:01:27,379 లేదు. నేను చనిపోలేదు. 7 00:01:28,547 --> 00:01:31,967 నాకు నిన్నే తెలిసింది. నేను రీహాబ్ లో ఉన్నాను. వాళ్లు నా ఫోన్ తీసేసుకున్నారు. 8 00:01:32,050 --> 00:01:33,051 రీహాబ్ లో ఉన్నావా? 9 00:01:33,135 --> 00:01:34,386 నాకు తెలిసిన వెంటనే వచ్చేశాను… 10 00:01:36,263 --> 00:01:37,264 చాలా సారీ. 11 00:01:38,307 --> 00:01:39,516 ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. 12 00:01:45,814 --> 00:01:46,815 నేను ఇక్కడ ఉన్నాను. 13 00:01:59,369 --> 00:02:00,662 ఓహ్, దేవుడా. 14 00:02:02,831 --> 00:02:03,832 హాయ్. 15 00:02:05,626 --> 00:02:07,920 సూసీ, ఈయన పేరు జింక్స్. 16 00:02:10,881 --> 00:02:12,216 ఈయన మా నాన్న. 17 00:02:15,969 --> 00:02:17,137 తను మీ నాన్నా? 18 00:02:17,930 --> 00:02:21,141 కానీ నువ్వు నాకు చెప్పలేదు ఎందుకంటే… 19 00:02:21,225 --> 00:02:22,267 అంటే… 20 00:02:22,351 --> 00:02:23,810 అవును. సూసీ నీ అభిమాని. 21 00:02:23,894 --> 00:02:25,604 కానీ నాకే ఇబ్బందిగా అనిపించింది… 22 00:02:26,271 --> 00:02:29,066 నాకు తెలియదు. కేవలం… లేదు, నీ గురించి కాదు. కేవలం, అది ఇబ్బందికరంగా అనిపించింది అంతే. 23 00:02:31,318 --> 00:02:32,319 అది నీ బిడ్డే కదా? 24 00:02:33,987 --> 00:02:35,030 నేను వాడిని చూడచ్చా? 25 00:02:48,335 --> 00:02:49,461 నువ్వు వాడి తాతయ్యవి. 26 00:02:52,256 --> 00:02:56,301 వీడు చాలా అందంగా ఉన్నాడని అందరూ అంటున్నారు. కాబట్టి, నేను అదే నమ్ముతున్నాను. 27 00:02:57,803 --> 00:02:59,513 వీడు చాలా అందంగా ఉన్నాడు. 28 00:03:01,932 --> 00:03:03,976 నేను నీ కోసం ఒక చెక్ తీసుకొచ్చాను. 29 00:03:04,768 --> 00:03:06,061 పాత బైక్ ఒకటి అమ్మేశాను. 30 00:03:06,144 --> 00:03:12,025 ఇది అంత పెద్ద మొత్తం ఏమీ కాదు, కానీ నీకు ఫోన్ చేయలేకపోయినందుకు సారీ. 31 00:03:14,736 --> 00:03:16,071 నువ్వు ఎక్కడ ఉంటున్నావు? 32 00:03:18,156 --> 00:03:22,119 అంటే, ఈ రాత్రికి నేను వెతుక్కోవాలి, ఆ తరువాత రేపటి నుండి, 33 00:03:22,786 --> 00:03:25,873 ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోవాలి. 34 00:03:25,956 --> 00:03:26,999 బిడ్డని నేను పట్టుకోవచ్చా? 35 00:03:29,710 --> 00:03:30,794 వీడు కొంచెం మారాం చేస్తున్నాడు. 36 00:03:38,969 --> 00:03:39,970 హేయ్. 37 00:03:41,972 --> 00:03:43,140 ఓయ్, చంటి బాబు. 38 00:03:45,392 --> 00:03:46,393 వావ్. 39 00:03:47,686 --> 00:03:48,854 వీడికి నువ్వు నచ్చావు. 40 00:03:53,442 --> 00:03:54,526 వావ్. 41 00:03:59,281 --> 00:04:01,992 ఈ రాత్రికి నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటే ఉండచ్చు. 42 00:04:04,578 --> 00:04:05,579 వావ్. 43 00:04:08,624 --> 00:04:09,625 వావ్. 44 00:04:13,962 --> 00:04:17,757 ఉదయం 6 59 45 00:04:17,841 --> 00:04:19,301 ఉదయం 7 00 46 00:04:30,938 --> 00:04:31,939 ఉదయం 7 01 47 00:05:28,954 --> 00:05:29,955 హేయ్. 48 00:05:31,206 --> 00:05:33,542 మీ నాన్న బాత్ రూమ్ ని టూత్ బ్రష్ తో శుభ్రం చేస్తున్నాడు. 49 00:05:34,126 --> 00:05:36,920 నాకు తెలుసు. సారీ. ఆయన త్వరలోనే వెళ్లిపోతాడు. 50 00:05:37,004 --> 00:05:38,005 ఓహ్, మరేం ఫర్వాలేదు. 51 00:05:38,088 --> 00:05:42,301 జింక్స్ నా అపార్ట్మెంట్ లో ఉన్నాడంటే నమ్మలేకపోతున్నాను. 52 00:05:42,384 --> 00:05:43,427 గుడ్ మార్నింగ్. 53 00:05:43,927 --> 00:05:46,722 హేయ్. గుడ్ మార్నింగ్. బాగా నిద్రపోయావా? 54 00:05:46,805 --> 00:05:48,140 పసిపాపాయిలా పడుకున్నాను. 55 00:05:48,223 --> 00:05:53,562 పాపాయి అంటే గుర్తొచ్చింది, ఈ బుడ్డోడు ఇంతలా ఏడుస్తాడంటే నమ్మలేకపోతున్నాను… 56 00:05:55,230 --> 00:05:57,649 వీడు అమ్మ దగ్గర ఆపకుండా ఏడుస్తాడు. 57 00:05:59,318 --> 00:06:01,778 తను… తను ఎలా ఉంది? షైయాన్. 58 00:06:01,862 --> 00:06:03,280 తను బాగుంది. తను ఈ మధ్యనే… 59 00:06:05,199 --> 00:06:07,242 కొత్తగా మెరుగైన ఇంప్లాంట్స్ పెట్టించుకుంది. 60 00:06:07,826 --> 00:06:08,827 అవి చక్కగా ఉన్నాయి. 61 00:06:08,911 --> 00:06:10,412 తను ఎప్పుడూ మంచివే ఎంచుకుంటుంది. 62 00:06:12,331 --> 00:06:16,919 నిన్న రాత్రి నా గందరగోళ పరిస్థితికి దయచేసి నన్ను క్షమించండి. 63 00:06:17,503 --> 00:06:19,421 విషయం ఏమిటంటే, మీరు… 64 00:06:21,757 --> 00:06:22,925 మీరు నా ఫేవరెట్ రెజ్లర్. 65 00:06:24,635 --> 00:06:27,721 నేను అర్థం చేసుకోగలను. ఇంకా థాంక్యూ. 66 00:06:31,725 --> 00:06:33,227 అయితే, ఈ రోజు మనం ఏం చేయబోతున్నాము? 67 00:06:33,810 --> 00:06:37,648 ఒక జాబ్ ఇంటర్వ్యూ ఉంది ఇంకా, ఒక మీటింగ్ ఉంది. 68 00:06:38,815 --> 00:06:39,900 బోడీని నన్ను చూసుకోమంటావా? 69 00:06:40,943 --> 00:06:43,320 లేదు. అస్సలు వద్దు. మేము కలిసే పని చేసుకుంటాము. 70 00:06:44,780 --> 00:06:46,281 సరే. వెళ్లి సాధించుకుని రా, బుజ్జీ. 71 00:06:46,365 --> 00:06:47,491 అలాగే. 72 00:06:49,868 --> 00:06:50,994 నీకు ఇది కావాలా? 73 00:06:53,580 --> 00:06:54,623 అదీ. 74 00:06:55,499 --> 00:06:56,583 గుడ్ బాయ్ లా ఉండు. 75 00:06:57,543 --> 00:06:59,753 అమ్మకి ఇంటర్వ్యూ ఉంది. అవును. 76 00:06:59,837 --> 00:07:00,963 మిస్ మిల్లెట్. 77 00:07:01,588 --> 00:07:02,589 చెప్పండి. 78 00:07:03,841 --> 00:07:05,008 నువ్వు బేబీని తీసుకొచ్చావా? 79 00:07:05,676 --> 00:07:07,761 అవును, వీడి పేరు బోడీ. 80 00:07:07,845 --> 00:07:11,598 అయితే, నాకు ఉద్యోగం వస్తే గనుక, నేను వీడిని చైల్డ్ కేర్ లో చేర్పిస్తాను. 81 00:07:11,682 --> 00:07:14,434 నేను బోడీని ఆఫీసుకి తీసుకురాదల్చుకోలేదు. 82 00:07:15,394 --> 00:07:16,562 నువ్వు బేబీని ఇక్కడికి తీసుకువచ్చావు. 83 00:07:19,690 --> 00:07:22,192 కానీ, ఇది మీకు ఇబ్బంది కలిగిస్తే, క్షమించండి. 84 00:07:26,947 --> 00:07:29,241 మీ అనుభవం చూస్తే, వెయిట్రస్ గా పని చేసినట్లుంది. 85 00:07:29,324 --> 00:07:32,452 "ఫుడ్ ని డెలివర్ చేయడం, డ్రింక్స్ ని సక్రమంగా అందించడం ఇంకా ఆర్డర్ల మధ్య టైమ్ ని మేనేజ్ చేయడం." 86 00:07:32,536 --> 00:07:33,787 అది కూడా ఇంచుమించు అదే. 87 00:07:34,663 --> 00:07:39,126 "ఫ్రోయో గో, ఫ్రోజెన్ యోగర్ట్ బారిస్టా. యోగర్ట్ ఇంకా టాపింగ్ లెవెల్స్ మైంటైన్ చేశాను." 88 00:07:39,209 --> 00:07:40,294 ఇందులో "టాప్లింగ్" అని రాసి ఉంది. 89 00:07:40,377 --> 00:07:42,796 అది టైపింగ్ పొరపాటు కాబట్టి అందుకు నిన్ను తప్పు పట్టను. 90 00:07:43,881 --> 00:07:46,884 మరి, ఇంకేమయినా ఉన్నాయా? 91 00:07:46,967 --> 00:07:50,345 ఉన్నాయి, రచనలు బాగా చేయగలగడం నా బలం. 92 00:07:50,429 --> 00:07:53,724 నిజానికి గర్భవతిని అయ్యే సమయానికి నేను కాలేజీలో లిటరేచర్ చదువుతున్నాను. 93 00:07:55,017 --> 00:07:57,477 మా ప్రొఫెసర్, ఆయన ఏం చెప్పాడంటే… 94 00:07:58,896 --> 00:08:00,230 మీ ప్రొఫెసర్ ఏం చెప్పాడు? 95 00:08:01,899 --> 00:08:04,568 నాకు… నాకు అది ఒక వరం అన్నాడు. 96 00:08:05,611 --> 00:08:07,571 ఆయన నా రచనల గురించి అలా అన్నాడు. 97 00:08:11,033 --> 00:08:12,075 మంచిది. 98 00:08:12,159 --> 00:08:16,747 అయితే, రచనలు, బుక్ కీపింగ్ లో నైపుణ్యం, ఇంకా వెయిట్రెస్ గా పని చేయడం. 99 00:08:16,830 --> 00:08:17,831 ఇంకేమయినా ఉన్నాయా? 100 00:08:17,915 --> 00:08:19,082 ఖచ్చితంగా. 101 00:08:19,166 --> 00:08:20,250 మన్నించాలి. 102 00:08:20,334 --> 00:08:24,463 ఏదైనా ఫర్వాలేదు. ఏ ఉద్యోగం ఉన్నా ఓకే. ఆఖరికి లేబర్ గా పని చేయడానికైనా రెడీ. 103 00:08:24,546 --> 00:08:26,215 నేను సమాధులు తవ్వడానికి కూడా సిద్ధం. 104 00:08:27,758 --> 00:08:29,343 చూడబోతే నువ్వు ఇప్పటికే ఒకటి తవ్వినట్లుంది. 105 00:08:31,553 --> 00:08:33,304 ఆమె పూర్తిగా చెత్తదానిలా మాట్లాడింది. 106 00:08:33,388 --> 00:08:35,765 - అవును, ఆమె నిజానికి చెత్తదే. - అయితే ఆమె నీకు ఉద్యోగం ఇవ్వలేదు కదా? 107 00:08:35,849 --> 00:08:36,850 బెక్కా 108 00:08:36,933 --> 00:08:40,854 లేదు. వెయిట్రెస్ ఉద్యోగ అవకాశాల కోసం తను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటానని చెప్పింది. 109 00:08:41,605 --> 00:08:44,107 నువ్వు ఇవన్నీ రాసి పెట్టుకోవాలి. 110 00:08:44,191 --> 00:08:48,070 బిడ్డని పెంచడం. స్టీఫన్ కింగ్ హారర్ రచన మాదిరిగా. 111 00:08:48,153 --> 00:08:49,738 - రాయాలేమో. - నీకు కష్టాలు ఎదురైనప్పుడు, 112 00:08:49,821 --> 00:08:50,822 నువ్వు దాన్ని గ్రంథస్తం చేయాలి. 113 00:08:50,906 --> 00:08:53,700 మీ గమ్యం మరో 200 మీటర్ల దూరంలో కుడి వైపున ఉంది. 114 00:08:53,784 --> 00:08:57,538 సరే. ఇంక నేను వెళ్లాలి. గాడ్జిల్లా లాంటి ఆ తల్లితో నాకు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది. 115 00:08:58,247 --> 00:09:00,207 ఐ లవ్ యూ. తరువాత మాట్లాడతాను, బై. 116 00:09:05,045 --> 00:09:06,213 మీకు ఏమైనా సాయం కావాలా? 117 00:09:06,296 --> 00:09:08,048 నేను మిస్టర్ బాక్ ని కలవడానికి వచ్చాను. 118 00:09:08,131 --> 00:09:09,341 ఆయన ఆరో అంతస్తులో ఉన్నారు. 119 00:09:28,694 --> 00:09:29,695 హాయ్. 120 00:09:30,279 --> 00:09:31,864 సరే, 121 00:09:31,947 --> 00:09:35,200 మేము నిజంగా ఇది ఊహించలేదు. 122 00:09:36,326 --> 00:09:37,828 సారీ. నా… 123 00:09:37,911 --> 00:09:41,206 మా ఆయా తన నోబెల్ బహుమతి అందుకోవడానికి హఠాత్తుగా స్వీడెన్ వెళ్లింది. 124 00:09:42,875 --> 00:09:45,169 హలో. నా పేరు లారెన్స్ జె. బాక్. 125 00:09:45,252 --> 00:09:47,421 మార్గో ఎమ్. మిల్లెట్. 126 00:09:47,504 --> 00:09:48,881 మార్గో, కూర్చోవచ్చు కదా? 127 00:09:57,306 --> 00:10:01,101 నువ్వు బెదిరించడం గురించి మార్క్ మాకు చెప్పాడు. 128 00:10:01,810 --> 00:10:02,895 నేను తనని బెదిరించలేదు. 129 00:10:02,978 --> 00:10:04,479 ఇప్పుడు, నేను చెప్పేది విను. 130 00:10:04,563 --> 00:10:07,524 నేను ఒక రాకూన్ లా కనిపిస్తానని నాపై ఆరోపణలు వచ్చాయి. 131 00:10:07,608 --> 00:10:10,777 నిజానికి, నా స్వభావం కూడా సరిగ్గా అలాగే ఉంటుంది. 132 00:10:10,861 --> 00:10:13,655 నాతో గొడవ పడే వరకూ, ముద్దుగా ఒద్దికగా ఉంటాను. 133 00:10:13,739 --> 00:10:16,033 సరే, ఎలిజబెత్. నన్ను మాట్లాడనివ్వండి. 134 00:10:18,202 --> 00:10:22,915 మార్గో, నేను లా ప్రాక్టీసు చేసే విధానం కొద్దిగా అసాధారణంగా ఉంటుంది. 135 00:10:23,874 --> 00:10:27,544 సంతోషంగా ఉండటానికి నేను సులభమైన దారి చూసుకుంటాను. 136 00:10:29,129 --> 00:10:31,548 మరి, ఆ పద్ధతి నీకు నచ్చుతుంది అంటావా? 137 00:10:32,090 --> 00:10:33,425 అది చక్కగా ఉంది అనిపిస్తోంది. 138 00:10:33,509 --> 00:10:34,635 అది అలాగే ఉంటుంది. 139 00:10:35,177 --> 00:10:38,597 నా క్లయింట్ ఆఫీస్ కి నిన్న నువ్వు వెళ్లినప్పుడు తను చాలా ఇబ్బంది పడ్డాడు. 140 00:10:38,680 --> 00:10:40,349 అతను, నిజానికి, చాలా కలవరపడ్డాడు. 141 00:10:40,933 --> 00:10:42,976 నీ స్వరం బ్లాక్ మెయిల్ చేసినట్లుగా ఉందని గుర్తించాడు. 142 00:10:43,060 --> 00:10:44,061 బ్లాక్ మెయిలా? 143 00:10:44,144 --> 00:10:45,646 ఓహ్, నువ్వు చాలా తెలివైనదానివి అనుకుంటున్నావేమో. 144 00:10:45,729 --> 00:10:48,482 - ఈ చిన్న వలతో. - ఎలిజబెత్, ప్లీజ్. 145 00:10:48,565 --> 00:10:52,402 మార్గో, నీకు ఒక చెక్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. 146 00:10:52,986 --> 00:10:57,199 నీ బిడ్డ పేరు మీద 50 వేల డాలర్లు ఒక ట్రస్టులో జమ చేస్తాము. 147 00:10:58,325 --> 00:11:00,327 ఆ మొత్తాన్ని ఒక మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడిగా పెడతాము. 148 00:11:00,410 --> 00:11:02,663 ఆ డబ్బు, సహజంగానే, వడ్డీలతో కలిపి పెరుగుతుంది. 149 00:11:03,205 --> 00:11:07,292 నీ పిల్లవాడికి 18 ఏళ్ల వయస్సు వచ్చేసరికి, దాని విలువ దాదాపుగా… 150 00:11:08,043 --> 00:11:09,753 మూడు లక్షల డాలర్ల వరకూ ఉంటుంది. 151 00:11:11,755 --> 00:11:14,299 ఆ డబ్బు అప్పటికి విడుదలై అతని చేతికి అందుతుంది. 152 00:11:17,219 --> 00:11:18,470 దానికి బదులుగా… 153 00:11:19,763 --> 00:11:22,933 నువ్వు ఇప్పుడు లేదా ఇక నుండి ఫులర్టన్ కాలేజీకి వెళ్లబోనని హామీ ఇవ్వాలి. 154 00:11:24,268 --> 00:11:27,437 మార్క్ ని కానీ, అతని కుటుంబ సభ్యులని కానీ ఇక మీదట సంప్రదించనని నువ్వు హామీ ఇవ్వాలి. 155 00:11:27,521 --> 00:11:29,898 ఇంకా నువ్వు భవిష్యత్తులో ఎటువంటి క్లెయిమ్స్ చేయనని తెలిపే పత్రంతో పాటు, 156 00:11:29,982 --> 00:11:32,860 గోప్యత ఒప్పందం మీద సంతకం చేయాల్సి ఉంటుంది. 157 00:11:36,446 --> 00:11:37,447 మరి? 158 00:11:38,991 --> 00:11:40,117 నువ్వు ఒప్పుకుంటావా? 159 00:11:45,664 --> 00:11:46,832 నేను ఒప్పుకుంటాను. 160 00:11:49,918 --> 00:11:50,919 నిజంగానే చెబుతున్నావా? 161 00:11:51,003 --> 00:11:53,088 కానీ దాని అర్థం, నువ్వు ఆ డబ్బుని వాడుకోలేవు కదా. 162 00:11:53,172 --> 00:11:54,381 వచ్చే నెల రెంట్ ఎలా కడతావు? 163 00:11:54,464 --> 00:11:55,465 సూసీ 164 00:11:55,549 --> 00:11:56,550 నాకు తెలుసు. 165 00:11:57,050 --> 00:11:58,510 కానీ బోడీ పేరు మీద ట్రస్ట్ ఫండ్ ఉంటుంది కదా? 166 00:11:59,178 --> 00:12:00,345 అవును. 167 00:12:00,429 --> 00:12:02,389 హేయ్, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? 168 00:12:02,472 --> 00:12:04,224 దాదాపు ఇంటికి వచ్చేశాను. ఇంకో సెకనులో నిన్ను కలుస్తాను. 169 00:12:04,308 --> 00:12:06,476 ఓహ్, మంచిది. ఎందుకంటే… 170 00:12:07,728 --> 00:12:08,729 "హమ్," ఏంటి? 171 00:12:11,398 --> 00:12:13,108 - హేయ్. - హేయ్. 172 00:12:14,067 --> 00:12:16,111 అయితే, ఏం జరుగుతోంది? 173 00:12:16,195 --> 00:12:20,490 అంటే, రోజంతా మీ నాన్న ఇంటిని శుభ్రం చేస్తున్నాడు. 174 00:12:20,574 --> 00:12:23,577 ఇంకా ఆయన ఇప్పుడు ఆ లోపలే ఉన్నాడు, అన్ని వస్తువులూ శుభ్రం చేస్తున్నాడు. 175 00:12:23,660 --> 00:12:24,661 ఏంటి? 176 00:12:26,205 --> 00:12:28,874 నాన్నా? ఏం చేస్తున్నావు? 177 00:12:28,957 --> 00:12:31,126 ఇది ఒక అవెన్. బాణలి కాదు. 178 00:12:32,211 --> 00:12:34,838 నువ్వు ఆ పనులన్నీ చేయాల్సిన అవసరం లేదు. 179 00:12:34,922 --> 00:12:37,674 నేను చేస్తాను. నాకు తోచుబడి కావాలి. 180 00:12:40,552 --> 00:12:41,553 ఆకలిగా ఉందా? 181 00:12:41,637 --> 00:12:44,223 - నా చిన్న బాబు ఎలా ఉన్నాడు? - బాగున్నాడు. 182 00:12:44,306 --> 00:12:47,809 నీకు ఒకే వైపు భారంగా కాకుండా ఉండాలంటే, రెండో వైపు మార్చు. 183 00:12:49,811 --> 00:12:50,812 నేను చూస్తాను. 184 00:12:52,356 --> 00:12:53,774 నువ్వు లేవద్దు, సూసీ. 185 00:13:00,197 --> 00:13:01,198 ఏంటిది? 186 00:13:03,700 --> 00:13:04,952 నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? 187 00:13:05,869 --> 00:13:09,373 అంటే, నేను 'మే డే' పార్టీకి కొద్దిగా ఆలస్యం అయ్యాను. 188 00:13:10,374 --> 00:13:11,583 ఆ మాట నేను అనాలి. 189 00:13:12,835 --> 00:13:13,919 నువ్వు నిజంగా చాలా బాగున్నావు. 190 00:13:14,670 --> 00:13:16,672 అమ్మా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? 191 00:13:17,172 --> 00:13:19,675 నా కూతురు ఇక్కడ ఉంటుంది. నా మనవడు కూడా. 192 00:13:19,758 --> 00:13:22,177 అవును, నాకు తెలుసు. ఖచ్చితంగా. నా ఉద్దేశం, నువ్వు ఎప్పుడైనా రావచ్చు. 193 00:13:22,261 --> 00:13:24,346 ఇది కేవలం… నువ్వు వస్తున్నట్లు నాకు చెప్పలేదనే. 194 00:13:24,429 --> 00:13:26,348 నిన్ను సర్ ప్రైజ్ చేయాలి అనుకున్నాను. 195 00:13:26,431 --> 00:13:29,142 నేను నీకు ఒక డ్రెస్ తెచ్చాను. 196 00:13:29,726 --> 00:13:32,771 - డ్రెస్సా? - అవును. నా… నా… నా కార్యక్రమం కోసం. 197 00:13:33,272 --> 00:13:34,273 ఏ కార్యక్రమం? 198 00:13:35,357 --> 00:13:36,775 ఇది నీ 'మెయిడ్ ఆఫ్ హానర్' డ్రెస్. 199 00:13:37,609 --> 00:13:38,819 నేను నీ మెయిడ్ ఆఫ్ హానర్నా? 200 00:13:38,902 --> 00:13:40,404 ఆగు. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? 201 00:13:40,904 --> 00:13:45,951 అవును, నాకు ఒక చక్కని వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయింది. 202 00:13:46,034 --> 00:13:47,244 వావ్. 203 00:13:48,245 --> 00:13:49,454 కంగ్రాట్యులేషన్స్. 204 00:13:49,997 --> 00:13:51,248 థాంక్యూ. 205 00:13:51,832 --> 00:13:57,880 ఇది పైన కాస్త బిగుతుగా ఉండచ్చు, కానీ పెళ్లి నాటికి ఇది… 206 00:13:58,422 --> 00:14:00,591 మనం డ్రెస్ సరి చూసుకోవాలి. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకి. 207 00:14:01,133 --> 00:14:02,843 దేవుడా, ఇది అద్భుతంగా ఉంది. 208 00:14:02,926 --> 00:14:05,262 కదా? నీకు నిజంగా నచ్చిందా? ప్రామిస్? 209 00:14:05,345 --> 00:14:08,724 ఇది, అంటే, నేను ఇంతవరకూ చూసిన వాటిల్లో ఇదే చాలా అందమైన డ్రెస్. 210 00:14:08,807 --> 00:14:10,392 అవును. ఇది నిజంగా బ్యూటిఫుల్ గా ఉంది. 211 00:14:13,437 --> 00:14:15,314 చూడు, దీన్ని… ముట్టుకోకు. 212 00:14:16,607 --> 00:14:20,027 సరే. సరే… మరో 30 నిమిషాల్లో నా షిఫ్ట్ మొదలవుతుంది, 213 00:14:20,110 --> 00:14:23,947 కాబట్టి, నేను…ఇంక బయలుదేరాలి. 214 00:14:24,031 --> 00:14:27,242 సరే, జింక్స్, నిన్ను మళ్లీ చూడటం సంతోషంగా ఉంది. 215 00:14:27,326 --> 00:14:28,368 - మంచిది. - ఇంకా… 216 00:14:28,452 --> 00:14:30,537 ఫిటింగ్ చూసుకోవడానికి నీకు అడ్రస్ పంపిస్తాను. 217 00:14:30,621 --> 00:14:32,831 సరే. బై! 218 00:14:32,915 --> 00:14:33,957 బై. 219 00:14:34,583 --> 00:14:35,584 సరే. 220 00:14:39,379 --> 00:14:41,173 నాన్నా, నువ్వు బాగానే ఉన్నావా? 221 00:14:41,256 --> 00:14:42,549 హా. హా. నేను బాగానే ఉన్నాను. 222 00:14:44,009 --> 00:14:46,053 నేను అది శుభ్రం చేయాలి… కొన్ని వస్తువులు క్లీన్ చేయాలి. 223 00:14:51,850 --> 00:14:53,477 నేను వెళ్లి డైపర్లు తీసుకురావాలి. 224 00:14:53,560 --> 00:14:55,562 నువ్వు వీడిని ఒక గంట సేపు చూసుకోగలవా? 225 00:14:56,230 --> 00:14:57,231 అలాగే. తప్పకుండా. 226 00:14:57,314 --> 00:14:58,315 థాంక్స్. 227 00:14:59,233 --> 00:15:03,654 డైపర్స్ - డైపర్స్ డైపర్స్ - డైపర్స్ 228 00:15:03,737 --> 00:15:04,905 మొత్తం 157.83 డాలర్లు 229 00:15:17,835 --> 00:15:20,170 మీరు మొత్తం చెల్లించాల్సింది 238 డాలర్లు. 230 00:15:20,671 --> 00:15:24,174 హగ్గీస్ 231 00:15:34,726 --> 00:15:35,811 ఫినిషింగ్ కిక్! 232 00:15:35,894 --> 00:15:36,895 సరే. సరే. 233 00:15:36,979 --> 00:15:38,981 - ఇది…కాస్త డ్రమాటిక్ గా ఉంది. - నా చిన్న బాబు. 234 00:15:39,064 --> 00:15:40,816 ఇదిగో. వాడిని నాకు ఇవ్వు. 235 00:15:42,985 --> 00:15:45,112 వీడిని మనం ఇలా ఊపాలి. 236 00:15:46,321 --> 00:15:47,322 ఇదిగో ఇలా. 237 00:15:47,906 --> 00:15:49,658 సరే. వీడు బాగానే ఉన్నాడు. 238 00:15:52,160 --> 00:15:53,495 - హేయ్, బేబీ. - హేయ్. 239 00:15:53,579 --> 00:15:56,081 హేయ్. వాడు ఎలా ఉన్నాడు? 240 00:15:56,164 --> 00:15:58,917 ఓహ్, వీడు చక్కగా ఉన్నాడు. 241 00:15:59,001 --> 00:16:01,086 ఎందుకంటే నువ్వు చాలా అందమైన బుడ్డోడువి. 242 00:16:01,628 --> 00:16:02,880 సరే. 243 00:16:02,963 --> 00:16:06,049 ఇదిగో వెళ్తున్నాను. కాసేపు కునుకు తీసే టైమ్ అయింది. 244 00:16:06,133 --> 00:16:09,928 మెల్లగా… నిదానంగా బాడీ స్లామ్ చేస్తున్నాం. 245 00:16:13,056 --> 00:16:15,184 ఓహ్, ఆగు. తను అరబెల్లా. 246 00:16:15,934 --> 00:16:17,936 తను 'ఆల్ ఎలైట్ రెజ్లింగ్' కి వెళ్లిన విషయం నాకు తెలియదే. 247 00:16:18,020 --> 00:16:19,354 అవును, అది జరిగి కొన్ని నెలలయింది. 248 00:16:19,438 --> 00:16:23,442 అంటే, ఆమె గతంలో డబ్ల్యు.డబ్ల్యు.ఇ. లో ఉండేది, కానీ అక్కడ ఆమె కాంట్రాక్ట్ ని రద్దు చేశారు 249 00:16:23,525 --> 00:16:24,526 ఎందుకంటే తను… 250 00:16:25,819 --> 00:16:26,945 నువ్వు 'ఓన్లీఫ్యాన్స్' గురించి విన్నావా? 251 00:16:27,029 --> 00:16:30,115 హా, విన్నాను. అందరికీ తెలుసు. అది అమెచ్యూర్ పోర్న్ కదా. 252 00:16:30,199 --> 00:16:31,366 కానీ, అది పోర్న్ మాత్రమే కాదు. 253 00:16:31,450 --> 00:16:33,869 నిజం. చాలామంది కాస్ ప్లేయర్స్ 'ఓన్లీఫ్యాన్స్' ద్వారా చాలా డబ్బు సంపాదిస్తారు. 254 00:16:33,952 --> 00:16:36,997 అరబెల్లాకి మంచి ఫాలోయింగ్ ఉందని విన్నాను. 255 00:16:37,080 --> 00:16:40,042 కానీ డబ్ల్యు.డబ్ల్యు.ఇ. ఆమెని కొనసాగించాలని అనుకోలేదు. 256 00:16:40,125 --> 00:16:41,168 అంటే ఎంత? 257 00:16:42,127 --> 00:16:43,504 సారీ? 258 00:16:43,587 --> 00:16:45,005 ఆమె ఎంత డబ్బు గడించింది? 259 00:16:45,088 --> 00:16:48,008 'ఓన్లీఫ్యాన్స్'లో ఆమె ఒక్క నెలలో సంపాదించినది 260 00:16:48,091 --> 00:16:49,801 రెజ్లింగ్ లో ఏడాది సంపాదనకంటే ఎక్కువని చెప్పింది. 261 00:16:50,969 --> 00:16:53,514 హష్, హష్. ఆమె ఫినిషర్ కిక్ ఇంకా ఇవ్వాల్సి ఉంది. 262 00:16:57,309 --> 00:16:58,352 అదీ! 263 00:16:59,353 --> 00:17:02,731 సరే. నేను ఎవరైనా మగాడిని చంపాలనుకుంటే, ఇలా చంపుతాను. 264 00:17:06,359 --> 00:17:07,486 హేయ్. 265 00:17:07,569 --> 00:17:08,694 విను. 266 00:17:09,655 --> 00:17:14,076 నువ్వు ఒక రూమ్ మేట్ కోసం చూస్తున్నావని సూసీ చెప్పింది. 267 00:17:14,617 --> 00:17:17,162 ఇంకా నాకు కూడా ఉండటానికి ఒక ఇల్లు కావాలి. 268 00:17:22,416 --> 00:17:23,627 అంటే… 269 00:17:23,710 --> 00:17:26,338 నా ఉద్దేశం, చూడు, రెంట్ కోసం నేను ఎక్కువ డబ్బు కట్టలేను. 270 00:17:26,421 --> 00:17:30,175 డైవోర్స్ నన్ను ఆర్థికంగా దెబ్బతీసింది, కానీ నేను వంట వండగలను ఇంకా ఇల్లు శుభ్రం చేయగలను. 271 00:17:31,760 --> 00:17:35,681 ఇంకా నీతో కొంత సమయం గడవచ్చన్నది నా ఆలోచన. నేను కోల్పోయిన సమయం. 272 00:17:41,436 --> 00:17:42,938 సరే. నాకు జవాబు దొరికింది అనుకుంటా. 273 00:17:43,021 --> 00:17:44,147 అది కాదు… 274 00:17:45,816 --> 00:17:51,655 లేదు, మాకు కూడా ఒక రూమ్ మేట్ కావాలి ఇంకా నీతో సమయం గడపడం బాగుంటుంది. 275 00:17:52,948 --> 00:17:53,949 మరి? 276 00:17:55,534 --> 00:17:57,870 డ్రగ్స్ వ్యసనపరుల ప్రవర్తన గురించి నాకు వివరాలు తెలుసు. 277 00:17:58,912 --> 00:18:02,749 నువ్వు ఇక్కడ ఉండాలి అంటే, నువ్వు డ్రగ్స్ కి దూరంగా ఉండాలి… 278 00:18:04,918 --> 00:18:07,462 ముఖ్యంగా నువ్వు బోడీతో ఉండాలంటే అది తప్పనిసరి. 279 00:18:08,922 --> 00:18:12,509 మార్గో… నేను డ్రగ్స్ తీసుకోవడం మానేశాను. 280 00:18:14,011 --> 00:18:17,472 డ్రగ్స్ చికిత్స కేంద్రంలో నేనే సొంతంగా చేరాను. 281 00:18:18,932 --> 00:18:22,436 నన్నే ఎందుకు? నువ్వు ఆండ్రియానో లేదా నీ మగపిల్లల్నో అడగచ్చు కదా? 282 00:18:22,519 --> 00:18:25,522 అంటే, నేను వాళ్ల ఇంస్టాగ్రామ్స్ చూశాను, వాళ్లు ఆర్థికంగా బాగానే స్థిరపడ్డారని తెలుసు. 283 00:18:25,606 --> 00:18:28,233 ఆ సంబంధాల వల్ల కలిగే ఒత్తిడి కారణంగా నాకు డ్రగ్స్ మళ్లీ అలవాటు అయ్యే ప్రమాదం ఉందని 284 00:18:28,317 --> 00:18:29,902 నా థెరపిస్ట్ చెప్పాడు. 285 00:18:31,320 --> 00:18:33,363 నీ సొంత ఇల్లు వెతుక్కునే ఆలోచన ఏమైనా ఉందా? 286 00:18:33,447 --> 00:18:35,741 నాకు ఖచ్చితంగా డ్రగ్స్ మళ్లీ అలవాటు అవుతాయి. 287 00:18:35,824 --> 00:18:38,744 నా అలవాట్లని నియంత్రించడానికి అక్కడ ఎవ్వరూ ఉండరు. 288 00:18:43,498 --> 00:18:45,334 మీరిద్దరూ నిర్ణయించుకోండి. 289 00:18:46,835 --> 00:18:48,086 మీ నిర్ణయం ఏదైనా నాకు ఫర్వాలేదు. 290 00:19:03,143 --> 00:19:04,520 నీకు ఎంత తీవ్రంగా గాయాలు అయ్యాయి? 291 00:19:07,523 --> 00:19:11,401 ఆహ్, గత కొన్నేళ్లుగా నా వెన్నెముకకు చాలా సర్జరీలు జరిగాయి. 292 00:19:12,694 --> 00:19:16,782 నొప్పి తగ్గించే టాబ్లెట్లు తీసుకోకుండా ఉండలేను. 293 00:19:16,865 --> 00:19:19,451 డాక్టర్లు రాసిచ్చిన విధంగా వాటిని వాడటం అసాధ్యం. 294 00:19:20,577 --> 00:19:24,122 వాటిని ఎక్కువ పోగు చేసుకుని, దుర్వినియోగం చేయడం, ఒకేసారి ఎక్కువ ఎక్కువ తీసుకోవడం చేశాను. 295 00:19:27,459 --> 00:19:28,710 ఆ తరువాత హెరాయిన్ కి అలవాటు పడ్డాను. 296 00:19:33,966 --> 00:19:35,300 కానీ మళ్ళీ ఆ పరిస్థితిలోకి వెళ్ళకూడదని… 297 00:19:37,177 --> 00:19:40,806 నేను గట్టిగా నిశ్చయించుకున్నాను… అలాగే చాలా ఆరాటపడుతున్నాను. 298 00:19:46,353 --> 00:19:47,855 నిన్ను నేను ప్రేమిస్తానన్న విషయం నీకు తెలుసు. 299 00:19:51,316 --> 00:19:52,734 ఆ విషయం నీకు తెలుసు కదా, నాన్నా? 300 00:20:09,918 --> 00:20:11,211 నువ్వు ఇక్కడే ఉండచ్చు. 301 00:20:16,133 --> 00:20:19,553 కొద్దిగా సమయం తీసుకో. కొద్దిగా సమయం తీసుకుని నువ్వు, సూసీ కలిసి దీని గురించి ఆలోచించండి. 302 00:20:20,512 --> 00:20:22,264 నువ్వు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను. 303 00:20:32,566 --> 00:20:37,863 నా జీవితం మొత్తం తీసుకో 304 00:20:38,614 --> 00:20:43,410 ఎందుకంటే నా వల్ల కాదు 305 00:20:43,493 --> 00:20:49,791 నీతో ప్రేమలో పడకుండా ఉండలేను 306 00:20:50,751 --> 00:20:54,087 నది ప్రవహించే మాదిరిగా 307 00:20:54,171 --> 00:20:56,882 సముద్రంలో కలిసే మాదిరిగా 308 00:20:56,965 --> 00:20:59,760 డార్లింగ్, అది అలా ప్రవహిస్తుంది 309 00:20:59,843 --> 00:21:04,181 మానసికంగా మా ప్రేమ 310 00:21:04,264 --> 00:21:05,641 సరే, ఇంక ఆపుదాం. 311 00:21:07,392 --> 00:21:08,519 "అలా ఉంటుంది" అనాలి. 312 00:21:10,479 --> 00:21:12,898 - సారీ? - "మా ప్రేమ అలా ఉంటుంది." 313 00:21:12,981 --> 00:21:15,234 నువ్వు ఏం అంటున్నావంటే, "మానసికంగా మా ప్రేమ" అంటున్నావు. 314 00:21:17,903 --> 00:21:18,904 సరే. 315 00:21:19,613 --> 00:21:21,365 అలాగే, నువ్వు కాస్త శ్రుతి తప్పావు. 316 00:21:23,617 --> 00:21:24,868 సారీ, ఏం అన్నావు? 317 00:21:24,952 --> 00:21:30,082 ఓహ్, సరిగ్గా విను, షైయాన్, అది ఎల్విస్ ప్రెస్లీ. 318 00:21:31,625 --> 00:21:33,293 మనం బీటిల్స్ సాంగ్ పాడచ్చు కదా? 319 00:21:33,877 --> 00:21:38,549 ఎందుకంటే మనం ఎల్విస్ ప్రెస్లీ చాపెల్ లో పెళ్లి చేసుకుంటున్నాం గనుక. 320 00:21:39,299 --> 00:21:42,135 ఇంకా ఎల్విస్ అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. 321 00:21:42,219 --> 00:21:44,471 ఆ పాట ప్రేమ గురించి కూడా గొప్పగా చెప్పదు. 322 00:21:45,180 --> 00:21:46,181 "ఫూల్స్ రష్ ఇన్." 323 00:21:46,265 --> 00:21:48,642 - మనం ఫూలిష్ పని చేస్తున్నాం అంటావా? - లేదు. 324 00:21:49,810 --> 00:21:53,397 ఆ పాట ప్రేమ యొక్క శక్తి గురించి చెబుతుంది. 325 00:21:53,480 --> 00:21:56,900 ఇంకా ప్రేమ ముందు నిస్సహాయంగా ఉండటం గురించి చెబుతుంది. 326 00:21:56,984 --> 00:22:00,195 నీతో ఉన్నప్పుడు నాకు కలిగే ఫీలింగ్ అది. 327 00:22:00,946 --> 00:22:06,034 నాలో నీ మీద ఉన్న ఈ రగిలే ప్రేమ ముందు, నేను పూర్తిగా ఓడిపోయాను. 328 00:22:07,327 --> 00:22:08,954 బహుశా మనం "బర్నింగ్ లవ్" పాట పాడచ్చేమో. 329 00:22:10,914 --> 00:22:11,915 సరే, సరే. 330 00:22:11,999 --> 00:22:14,501 హేయ్. మనం చెరో సగం సర్దుకుపోదాం. 331 00:22:15,210 --> 00:22:18,839 బీటిల్స్ బృందం "లెట్ ఇట్ బీ" అనే చిన్న పాట పాడారు. 332 00:22:20,924 --> 00:22:22,926 బహుశా మనం ఎల్విస్ ప్రెస్లీ పాడిన "లెట్ ఇట్ బీ మీ" పాట పెడదాం. 333 00:22:26,096 --> 00:22:27,681 నా ఉద్దేశం, అది మంచి విషయం కదా. 334 00:22:27,764 --> 00:22:28,807 ఓహ్, ఇంక ఆపు. 335 00:22:28,891 --> 00:22:29,892 అది చక్కగా ఉంటుంది. 336 00:22:29,975 --> 00:22:31,727 నా ఉద్దేశం, కెన్నీ మీద నాకేం కోపం లేదు, 337 00:22:31,810 --> 00:22:34,396 అతను బహుశా పెద్దగా విజయాలు ఏమీ సాధించి ఉండడు 338 00:22:34,479 --> 00:22:36,982 అందుకే ఈ విషయంలో పట్టుదలకి పోతున్నట్లు ఉన్నాడు. 339 00:22:37,649 --> 00:22:38,817 అన్నట్లు, ఇప్పుడు పాలు పట్టాలి. 340 00:22:38,901 --> 00:22:41,403 ఓరి దేవుడా, ప్రతి విషయం చనుబాలకి ముడిపెడతావు ఎందుకు? 341 00:22:41,486 --> 00:22:44,489 నాకు ఇక్కడ పని పూర్తి కాగానే తిరిగి ఫోన్ చేస్తాను. 342 00:22:46,325 --> 00:22:47,409 నువ్వు తాగేశావా? 343 00:22:59,588 --> 00:23:01,089 సరే. 344 00:23:27,783 --> 00:23:29,868 దేవుడా. 345 00:23:40,295 --> 00:23:41,922 ఇది చూడటానికి జనం డబ్బులు చెల్లిస్తారు. 346 00:23:55,269 --> 00:23:57,020 ఓన్లీఫ్యాన్స్ డాట్ కామ్ 347 00:23:57,104 --> 00:24:00,274 మీ ఫేవరెట్ క్రియేటర్స్ కి సహాయపడేందుకు నమోదు చేసుకోండి 348 00:24:03,026 --> 00:24:04,027 ప్రొఫైల్ పేరు. 349 00:24:04,111 --> 00:24:05,112 మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి 350 00:24:09,575 --> 00:24:12,202 బూబ్స్ మెక్ గీ 351 00:24:17,499 --> 00:24:19,877 క్యాబేజ్ ప్యాచ్ టిట్స్ 352 00:24:30,345 --> 00:24:33,432 ద హంగ్రీ ఘోస్ట్ 353 00:24:37,352 --> 00:24:39,646 హంగ్రీఘోస్ట్ 354 00:24:46,153 --> 00:24:47,821 బెథానీ బేక్స్ 355 00:24:47,905 --> 00:24:49,323 మారియెల్99 నాతో పాటు ఇటాలియన్ భాష నేర్చుకోండి! 356 00:24:49,406 --> 00:24:50,991 జెన్ ఎటీవిని రైడ్ చేస్తుంది 357 00:24:52,618 --> 00:24:54,286 ఫుట్ టీజ్ టాయ్ ప్లే 358 00:24:58,207 --> 00:24:59,499 బుధవారాలు నాలో శృంగారభావాలు రేపుతాయి 359 00:25:03,378 --> 00:25:05,380 హాలొవీన్ కోసం నువ్వు ఏం చేయబోతున్నావు? 360 00:25:07,049 --> 00:25:08,425 కుకీస్ ఇంకా పాలు. 361 00:25:09,801 --> 00:25:11,386 పీనట్ బటర్ జెల్లీ టైమ్ 362 00:25:11,470 --> 00:25:13,138 పీనట్ బటర్ జెల్లీ టైమ్ 363 00:25:13,222 --> 00:25:14,431 పీనట్ బటర్ జెల్లీ పీనట్ బటర్ జెల్లీ 364 00:25:14,515 --> 00:25:15,891 పీనట్ బటర్ జెల్లీ బయటకి తీయి 365 00:25:15,974 --> 00:25:17,809 - పీనట్ బటర్ జెల్లీ, పీనట్ బటర్… - ఆగు. 366 00:25:19,186 --> 00:25:20,229 వాంగ్మాంగ్లర్ 367 00:25:20,312 --> 00:25:23,815 నాకు 50 డాలర్లు టిప్ ఇవ్వండి నేను మీ డిక్ ని అవమానిస్తాను. 368 00:25:28,153 --> 00:25:30,405 దాంతో హగ్గీస్ ప్యాకెట్ మొత్తం కొనచ్చు. 369 00:25:47,047 --> 00:25:49,258 బహుశా ఎవరైనా మమ్మీతో పడుకోవాలని అనుకోవచ్చు. 370 00:25:51,760 --> 00:25:53,428 తను ఒక ఒంటరి ఆడపిల్ల ఇంకా తను చేసేదల్లా 371 00:25:53,512 --> 00:25:57,683 తన క్లయింట్లని వాళ్ల డిక్ ఫోటోలు పంపించమని అడుగుతుంది, తరువాత ఆమె వాటిని అవమానిస్తుంది. 372 00:25:58,267 --> 00:26:01,812 అంటే, మగవాళ్లు వాళ్ల పురుషాంగాన్ని తిట్టించుకోవడానికి 50 డాలర్లు ఎందుకు చెల్లిస్తారు? 373 00:26:02,396 --> 00:26:05,566 అంటే, పురుషాంగం పట్ల అసహ్యం పెంచుకోవడం అనేది ఒక ప్రత్యేకమైన సంస్కృతి అయింది. 374 00:26:05,649 --> 00:26:08,068 అది చూడటానికి ఎలా ఉంటుందో లేదా ఎలా పని చేస్తుందో దాని గురించి కాదు, 375 00:26:08,151 --> 00:26:11,905 కానీ 'మీ టూ' గొడవ తరువాత దాన్ని నైతికంగా వాడారా లేదా అన్న దాని గురించే. 376 00:26:14,199 --> 00:26:15,534 బహుశా నేను కూడా అదే చేయాలేమో. 377 00:26:16,577 --> 00:26:19,329 నా రచనా నైపుణ్యంతో, వినోదభరితమైన, 378 00:26:19,413 --> 00:26:22,624 నిర్మాణాత్మకమైన 'అవయవ విశ్లేషణ' చేస్తాను. 379 00:26:22,708 --> 00:26:24,543 మీ అందరికీ, గుడ్ మార్నింగ్. 380 00:26:24,626 --> 00:26:27,129 నువ్వు బాత్ రూమ్ లో 35 నిమిషాల పాటు ఉన్నావు. 381 00:26:27,212 --> 00:26:29,047 అది మెడికల్ సమస్య అయితే, ఫర్వాలేదు. కానీ… 382 00:26:30,215 --> 00:26:32,217 నీకేమయినా ప్రోస్ట్రేట్ సమస్య ఉందా? 383 00:26:32,301 --> 00:26:35,137 నా ప్రోస్ట్రేట్ బాగానే ఉంది. నా మీద నువ్వు చూపిస్తున్న శ్రద్ధకి కృతజ్ఞతలు. 384 00:26:35,220 --> 00:26:39,474 నేను ధ్యానం చేస్తాను. నేను సౌకర్యంగా కూర్చోవడానికి నాకు మంచి చోటు కావాలి. 385 00:26:39,558 --> 00:26:41,935 నాకు… శబ్దాలు వినిపించాయి. 386 00:26:42,019 --> 00:26:44,021 అది నేను జపించే మంత్రం. 387 00:26:44,104 --> 00:26:47,357 ఓహ్, దేవుడా. నా డ్రెస్ ని సరి చూసుకోవడానికి ఆలస్యం అవుతోంది. 388 00:26:48,650 --> 00:26:50,485 నాన్నా, నువ్వు బోడీని చూసుకోగలవా? 389 00:26:50,569 --> 00:26:52,446 - వాడిని నేను చూసుకుంటాను. - వద్దులే. వాడిని నాతో తీసుకువెళతా. 390 00:26:52,529 --> 00:26:55,490 వద్దు. మార్గో. మార్గో, నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాలే. 391 00:27:03,457 --> 00:27:04,458 కష్టమే. 392 00:27:06,293 --> 00:27:08,629 బయట ప్రపంచంలో మరో జీవితం ఉందా? 393 00:27:08,712 --> 00:27:11,131 ఆమె ఇంకా చేయాల్సింది చాలా ఉంది 394 00:27:11,215 --> 00:27:16,220 తన కుటుంబం ఇంకా తన ఇంటిని దాటి మరో జీవితం ఉందా? 395 00:27:16,303 --> 00:27:18,305 తను చేయవలసిన బాధ్యతలన్నీ పూర్తి చేసింది 396 00:27:18,388 --> 00:27:21,266 తను కోరుకున్న సాహసాన్ని ఆమె చేయగలదా? 397 00:27:21,350 --> 00:27:23,435 ఆమెకు వదిలి వెళ్ళాలని లేదు 398 00:27:23,519 --> 00:27:30,359 బయట ప్రపంచంలో ఇంకేదైనా జీవితం ఉందా? అని తను ఆలోచిస్తోంది 399 00:27:36,782 --> 00:27:37,783 థాంక్యూ. 400 00:27:38,700 --> 00:27:40,786 మీరిద్దరూ చాలా అందంగా ఉన్నారు. 401 00:27:40,869 --> 00:27:42,996 చాలా అందమైన పెళ్లికూతురు ఇంకా మెయిడ్ ఆఫ్ హానర్. 402 00:27:43,080 --> 00:27:45,165 తల్లీ కూతుళ్లు. ఓహ్, దేవుడా. 403 00:27:45,249 --> 00:27:46,500 నేను ఒక నిమిషంలో తిరిగి వస్తాను. 404 00:27:54,049 --> 00:27:56,385 అదీ. బాగుంది. అదీ. 405 00:27:57,052 --> 00:28:00,639 ఈ డ్రెస్ అద్భుతంగా ఉంది, అమ్మా. నువ్వు చాలా ముచ్చటగా ఉన్నావు. 406 00:28:01,348 --> 00:28:02,766 నాకు కూడా అలాగే అనిపిస్తోంది. 407 00:28:03,684 --> 00:28:06,687 - నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు. - థాంక్యూ. 408 00:28:10,065 --> 00:28:13,235 నన్ను 'మెయిడ్ ఆఫ్ హానర్'గా ఎంచుకున్నందుకు నేను నిజంగా ఆనందిస్తున్నాను. 409 00:28:15,654 --> 00:28:17,447 ఇంకెవరూ లేరు, కాబట్టి… 410 00:28:18,699 --> 00:28:20,701 నువ్వు ఈ మాటని ఇంకా మంచిగా చెప్పవచ్చు అని 411 00:28:20,784 --> 00:28:21,952 నీకు అనిపించడం లేదా? 412 00:28:22,035 --> 00:28:26,665 అంటే, "నిన్ను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేకపోయాను, బంగారం. 413 00:28:26,748 --> 00:28:30,419 నీకన్నా ఎక్కువగా ఇంకెవరినీ నేను ప్రేమించలేను ఇంకా గుర్తుంచుకోలేను" అని. 414 00:28:30,502 --> 00:28:32,004 సరే, అలాగే. 415 00:28:40,220 --> 00:28:42,723 నువ్వు ఈ విషయం చెప్పినప్పుడు నాన్న ముఖం ఎలా మారిపోయిందో చూశావా? 416 00:28:43,515 --> 00:28:44,600 లేదు. 417 00:28:44,683 --> 00:28:46,018 అవును, నువ్వు చూశావు. 418 00:28:46,101 --> 00:28:48,520 ఆయన హృదయం భగ్నం అయిపోవడాన్ని నువ్వు గమనించడం నేను చూశాను. 419 00:28:48,604 --> 00:28:53,525 మీరిద్దరూ మళ్లీ కలిసిపోతారని, అంటే, ఎప్పుడైనా కనీసం ఆలోచించావా? 420 00:28:55,569 --> 00:28:59,072 నాకు పెళ్లి నిశ్చయం అయింది. కెన్నీతో ఎంగేజ్మెంట్ అయింది. 421 00:29:02,910 --> 00:29:05,329 నాన్న కూడా మాతో పాటే ఉంటాడు. 422 00:29:07,247 --> 00:29:08,248 ఏం అన్నావు? 423 00:29:09,833 --> 00:29:12,169 నాన్న ఉండటానికి ఒక ఇల్లు కావాలి ఇంకా నాకు ఒక రూమ్ మేట్ కావాలి, కాబట్టి… 424 00:29:14,796 --> 00:29:15,797 ఒక్క క్షణం ఆగు. ఆగు. 425 00:29:15,881 --> 00:29:18,967 జింక్స్ నీ అపార్ట్మెంట్ లోకి మారుతున్నాడా? 426 00:29:19,051 --> 00:29:20,969 - అది కొద్దిగా రిస్కు. నాకు తెలుసు. - లేదు, అది రిస్కు కాదు. 427 00:29:21,053 --> 00:29:23,263 - అది పిచ్చితనం. నీకు మతి గానీ పోయిందా? - అమ్మా. 428 00:29:23,347 --> 00:29:24,473 నీకు ఒక బిడ్డ ఉంది. 429 00:29:24,556 --> 00:29:27,059 అవును. ఆయన బిడ్డని చూసుకోవడంలో సాయపడతాడు. 430 00:29:27,142 --> 00:29:28,894 నాకు ఉద్యోగం పోయింది. గుర్తుంది కదా? 431 00:29:28,977 --> 00:29:30,979 ఇంకా డే కేర్ సెంటర్ లో పరిస్థితి ఎలా ఉందంటే, ఆరు నెలల వెయిట్ లిస్ట్ ఉంది. 432 00:29:31,063 --> 00:29:32,231 ఓరి దేవుడా, ఏంటిది దరిద్రం. 433 00:29:32,898 --> 00:29:34,066 అంతా బాగానే ఉందా? 434 00:29:34,149 --> 00:29:35,317 మాకు కాస్త ఏకాంతం కావాలి. 435 00:29:36,068 --> 00:29:37,569 నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? 436 00:29:38,403 --> 00:29:40,572 బోడీ మీద అతని ప్రభావం చెడ్డగా ఉంటుంది. 437 00:29:40,656 --> 00:29:42,991 ఆయన ప్రభావం నా మీద చెడ్డగా ఉందంటావా? 438 00:29:43,075 --> 00:29:45,744 ఆయన ఎక్కువ కాలం నీతో గడపలేదు. 439 00:29:45,827 --> 00:29:47,663 నువ్వు ఎందుకు అంత కోపంగా ఉన్నావు? 440 00:29:47,746 --> 00:29:50,457 ఈ ధోరణి నుండి నువ్వు బయటపడాలి. 441 00:29:50,541 --> 00:29:51,583 ఏ ధోరణి? 442 00:29:51,667 --> 00:29:54,586 పరిణామాలు ఆలోచించకుండా… 443 00:29:54,670 --> 00:29:56,922 పనులు చేసే ధోరణిని మానుకోవాలి. 444 00:29:57,005 --> 00:29:59,424 నీ ఉద్దేశం ఏంటి? నేను ప్రెగ్నెంట్ అయ్యాననా? 445 00:29:59,508 --> 00:30:03,428 అవును. కాలేజీలో చేరిన కొత్తలోనే లిటరేచర్ ప్రొఫెసర్ వల్ల గర్భవతి అవ్వడం. 446 00:30:03,512 --> 00:30:05,597 - నేను సరిగ్గా దాని గురించే మాట్లాడుతున్నాను. - ఇంక ఆపు. 447 00:30:07,140 --> 00:30:09,059 - నువ్వు ఏం అన్నావు? - నేను "ఇంక ఆపు!" అన్నాను. 448 00:30:09,142 --> 00:30:12,229 నేను నీ అమ్మని. అతను నీకు ఎప్పుడూ తండ్రిగా వ్యవహరించలేదు. 449 00:30:12,312 --> 00:30:14,982 కానీ లేదు, నువ్వు అతనితో 'ఇంక ఆపు' అని ఎప్పుడూ చెప్పలేవు, కదా? 450 00:30:15,065 --> 00:30:18,861 లేదు, నువ్వు ఎలా అంటావంటే, "ఓహ్, వచ్చేయ్, నాన్నా. నా నెట్ ఫ్లిక్స్ పాస్ వర్డ్ షేర్ చేస్తాను" అంటావు. 451 00:30:18,944 --> 00:30:23,156 సింగిల్ మదర్ గా ఉండటం ఎంత కష్టమో నీకు తెలుసా? 452 00:30:23,240 --> 00:30:24,449 తెలుసు. నాకు అవగాహన ఉంది. 453 00:30:24,533 --> 00:30:25,701 అవగాహన. 454 00:30:25,784 --> 00:30:28,829 ఎందుకంటే నీకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ కష్టం ఇంకా పెరుగుతుంది. 455 00:30:28,912 --> 00:30:32,332 చూస్తుంటే, నేను పుట్టినందుకు కూడా క్షమాపణ కోరాలని నువ్వు కోరుకుంటున్నట్టు ఉన్నావు. 456 00:30:33,750 --> 00:30:35,252 అచ్చు ఆయనలాగే మాట్లాడుతున్నావు. 457 00:30:36,003 --> 00:30:42,009 అతను ప్రతి ఆరు నెలలకి ఒకసారి వచ్చేసి, నీ చేతిలో ఒక బొమ్మ పెట్టి హీరో అయిపోయేవాడు. 458 00:30:43,886 --> 00:30:48,640 నువ్వు ఎప్పుడైనా కనీసం ఒక్క సెకను అయినా ఆలోచించి, 459 00:30:48,724 --> 00:30:51,977 "హేయ్, అమ్మా. మేము నీతో పాటు ఉండచ్చా?" అని కనీసం అడిగావా? 460 00:30:52,477 --> 00:30:53,604 ఏంటి? 461 00:30:54,438 --> 00:30:57,816 నువ్వు నీ ఇంటిని మొత్తం 462 00:30:57,900 --> 00:31:00,527 నీ దుస్తులు, నీ చెప్పులు, నీ సీరమ్స్ తో నింపేశావు కదా. 463 00:31:00,611 --> 00:31:03,488 కాబట్టి, లేదు, నేను సామాన్లు సర్దుకుని వచ్చి ఉండటానికి నీ ఇంట్లో చోటు లేదనుకున్నాను. 464 00:31:03,572 --> 00:31:05,324 దాని అర్థం నువ్వు అడగకూడదని కాదు! 465 00:31:13,999 --> 00:31:15,834 ఓహ్, ఓరి దేవుడా! 466 00:31:23,050 --> 00:31:24,635 నువ్వు సొంతంగా చెస్ట్ ప్యాక్ తయారు చేసుకున్నావు. 467 00:31:24,718 --> 00:31:26,470 ఓహ్, అవును. నా వెన్ను నొప్పికి ఇదే సరైనది. 468 00:31:26,553 --> 00:31:28,555 ఇది నా ఎల్5 ఎముక మీద పెద్దగా ఒత్తిడి ఉంచదు. 469 00:31:29,723 --> 00:31:30,724 బెక్కా ఫోన్ చేస్తోంది. 470 00:31:31,475 --> 00:31:32,476 హేయ్, అమ్మాయి. 471 00:31:32,559 --> 00:31:33,894 హాయ్, పిల్లా. 472 00:31:33,977 --> 00:31:35,562 వారంలో రెండుసార్లు. 473 00:31:35,646 --> 00:31:37,856 అవును, నేను అనుకుంటున్నాను… 474 00:31:39,900 --> 00:31:41,527 కాలేజ్ లో చేరితే అంతే. 475 00:31:41,610 --> 00:31:42,611 ఏం జరుగుతోంది? 476 00:31:42,694 --> 00:31:45,447 అంటే, జింక్స్ నీ ఇంటికి మారడం గురించి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. 477 00:31:46,448 --> 00:31:48,283 అది పిచ్చితనం, నాకు తెలుసు. 478 00:31:49,451 --> 00:31:52,120 బహుశా, అతను మీ అమ్మని ఒక క్రేజీ మనిషిగా మార్చివేసి ఉంటాడు. 479 00:31:53,121 --> 00:31:56,166 ఆయన నా బిడ్డని బాగానే చూసుకుంటున్నాడు ఇంకా బాత్ రూమ్ ని కూడా శుభ్రం చేస్తున్నాడు, కాబట్టి… 480 00:31:56,708 --> 00:31:58,377 - సరే. - టూత్ బ్రష్ తో. 481 00:31:59,461 --> 00:32:01,380 మార్గో, అదే పెద్ద విషయం. 482 00:32:01,463 --> 00:32:03,757 అది… అది చాలా పెద్ద విషయం. 483 00:32:05,384 --> 00:32:06,385 రెండు సెకన్లు. 484 00:32:06,468 --> 00:32:10,556 నేను, అంటే, ఒక తీవ్రమైన సలహా ఇవ్వచ్చా? అందుకు నన్ను దయచేసి ద్వేషించకూడదు. 485 00:32:10,639 --> 00:32:11,890 ఏంటి? 486 00:32:12,641 --> 00:32:15,561 నీ ప్రొఫెసర్, అతను నీ గురించి ఒక మాట సరిగ్గా చెప్పాడు. 487 00:32:16,061 --> 00:32:18,063 నువ్వు రాయగలవు. నీకు మంచి భవిష్యత్తు ఉంది. 488 00:32:19,523 --> 00:32:20,858 అది సలహా కాదు. 489 00:32:21,733 --> 00:32:23,402 నువ్వు యూనివర్సిటీలో చేరాలి. 490 00:32:24,027 --> 00:32:25,279 అవును, అది జరిగినప్పుడు చూద్దాం. 491 00:32:25,362 --> 00:32:28,782 అది జరుగుతుంది. ఇక్కడే అసలు విషయం గురించి చెప్పాలి. 492 00:32:28,866 --> 00:32:32,619 సంరక్షణ కేంద్రం. నీ జీవితం ఒక గాడిలో పడేవరకూ తాత్కాలికంగా అందులో చేర్పించు. 493 00:32:32,703 --> 00:32:34,872 ఒక మంచి సంరక్షించే కుటుంబానికి బోడీని అప్పగించు, 494 00:32:34,955 --> 00:32:36,206 నీ దగ్గరలో వారిని ఎంచుకో… 495 00:32:36,290 --> 00:32:37,958 నీకు మతి పోయిందా? 496 00:32:38,041 --> 00:32:40,586 అంటే, ఆ తరువాత నువ్వు ప్రతి రోజూ వాడిని చూసుకోవచ్చు. 497 00:32:42,171 --> 00:32:44,256 నువ్వు అసలు ఇలాంటి సలహాని ఎలా ఇవ్వగలవు? 498 00:32:45,215 --> 00:32:47,426 తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలిగే తల్లి బోడీకి అవసరం. 499 00:32:47,509 --> 00:32:49,344 అవును, కానీ, నేను నా బాధ్యతల్ని సరిగ్గానే నిర్వర్తిస్తున్నాను. 500 00:32:49,887 --> 00:32:51,221 నువ్వు కోపం తెచ్చుకోనవసరం లేదు. 501 00:32:51,305 --> 00:32:52,472 కానీ, నాకు కోపంగా ఉంది. 502 00:32:52,556 --> 00:32:56,059 నా ఉద్దేశం, తన బిడ్డని అలా యథాలాపంగా సంరక్షణ కేంద్రంలో ఎవరు చేర్పిస్తారు? 503 00:32:56,143 --> 00:32:59,980 నా మీద మరీ అంతలా విరుచుకుపడకు. నువ్వు ఇంకొకరి భర్తతో శృంగారం చేశావు. 504 00:33:13,327 --> 00:33:16,580 నేను కుడా కొంతమంది ఫ్రెండ్స్ ని అలాగే వదిలించుకున్న సందర్భాలు ఉన్నాయి. 505 00:33:17,289 --> 00:33:18,665 ఫోన్ పూర్తిగా పాడైపోయిందా? 506 00:33:18,749 --> 00:33:20,667 లేదు. ఈ ఫోన్లు చాలా గట్టివి. 507 00:33:20,751 --> 00:33:22,794 నీ టాయిలెట్ రంధ్రం చిన్నగా ఉండటం మంచిదయింది. 508 00:33:33,263 --> 00:33:35,098 నేను క్షమాపణలు అడగడానికి వచ్చాను. 509 00:33:36,099 --> 00:33:40,437 నీ విషయంలో నేను కోపగించుకోకుండా ఉండాల్సింది. 510 00:33:45,567 --> 00:33:46,568 కానీ నీ విషయంలో అలా కాదు. 511 00:33:47,569 --> 00:33:49,488 మమ్మల్ని ఒక క్షణం ఏకాంతంగా ఉండనిస్తావా? 512 00:33:49,571 --> 00:33:51,490 ఏంటి? ఇది నా అపార్ట్మెంట్. 513 00:33:51,573 --> 00:33:54,576 మీ నాన్నతో ఒక విషయం మాట్లాడాలి. సరేనా? 514 00:34:07,464 --> 00:34:09,299 ఇది చాలా పొరపాటు. 515 00:34:09,382 --> 00:34:11,217 ఇది చాలా తప్పు. 516 00:34:12,261 --> 00:34:14,137 నువ్వు అలా ఫీల్ అవుతున్నందుకు సారీ. 517 00:34:22,020 --> 00:34:25,607 నువ్వు ఎంత స్వార్థపరుడివి? 518 00:34:28,193 --> 00:34:31,196 నువ్వు ఇంటి నుండి వెళ్లిపోయి తన జీవితాన్ని దాదాపు నాశనం చేయబోయావు. 519 00:34:32,656 --> 00:34:33,824 ఇప్పుడు ఏం చేయడానికి వచ్చావు? 520 00:34:34,574 --> 00:34:38,161 నీ పని పూర్తి చేసుకుని తిరిగి వెళ్లిపోతావా? 521 00:34:38,245 --> 00:34:41,456 నేను గమనించినంత వరకూ, మన కూతురు ఏమీ నాశనం అయిపోలేదు. 522 00:34:41,540 --> 00:34:44,376 అవును, ఎందుకంటే అలా కాకుండా నేను చూశాను కాబట్టి. 523 00:34:45,293 --> 00:34:47,795 ఇంకా నేను తనని ఎప్పుడూ కాపాడుకుంటాను. 524 00:34:50,424 --> 00:34:53,927 మార్గో ఇంకా చిన్నపిల్లే. తనకి ఒక బిడ్డ ఉన్నాడు. 525 00:34:54,011 --> 00:34:57,347 ఇప్పుడు నీ బాధ్యత కూడా తలకెత్తుకోవాల్సిన అవసరం తనకి లేదు. 526 00:34:57,431 --> 00:35:00,017 అమ్మా, నువ్వు చెప్పాల్సింది చెప్పావు అనుకుంటా. 527 00:35:00,851 --> 00:35:04,605 నువ్వు ఒక దారం లాంటి అనుబంధాన్ని పట్టుకుని వెళ్లాడుతున్నావు. 528 00:35:04,688 --> 00:35:08,567 అది నువ్వు మాత్రమే కాదు, డబ్బు లేకుండా ఎలాంటి సాయం పొందకుండా 529 00:35:08,650 --> 00:35:11,653 బతికే ప్రతి సింగిల్ మదర్ వాస్తవ పరిస్థితి అదే. ఒక దారం. 530 00:35:12,404 --> 00:35:14,865 నేను అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. ఇతను ఎదుర్కోలేదు. 531 00:35:14,948 --> 00:35:16,825 ఇంకా ఇప్పుడు ఇతను ఇక్కడికి రావడం అనేది… 532 00:35:16,909 --> 00:35:18,327 నువ్వు చెప్పవలసింది చెప్పేశావు. 533 00:35:23,624 --> 00:35:24,625 వావ్. 534 00:35:30,297 --> 00:35:31,632 బై బై, డాడీ. 535 00:35:43,101 --> 00:35:44,353 సారీ. 536 00:35:45,938 --> 00:35:47,105 అది సమంజసం కాదు. 537 00:35:48,440 --> 00:35:49,775 లేదు, ఆమె అనడంలో తప్పు లేదు. 538 00:35:50,275 --> 00:35:53,529 నువ్వు నన్ను ఏ గౌరవంతో చూస్తున్నావో 539 00:35:53,612 --> 00:35:55,197 కనీసం అలా కనిపించే అర్హత కూడా నాకు లేదు. 540 00:35:55,989 --> 00:35:57,908 కానీ నేను ఆ గౌరవాన్ని సంపాదించుకుంటాను. 541 00:35:57,991 --> 00:36:03,080 నువ్వు, నా మనవడు గర్వపడే విధంగా నేను మారతాను. 542 00:36:03,747 --> 00:36:04,748 సరే. 543 00:36:07,376 --> 00:36:10,045 బహుశా నువ్వు వెళ్లిపోవడమే మంచిది అనిపిస్తోంది, నాన్నా. 544 00:36:13,924 --> 00:36:15,175 దయచేసి వెళ్లకు. 545 00:36:34,945 --> 00:36:37,823 బయో నేను అడుగుపెట్టాను. 546 00:36:39,825 --> 00:36:42,828 ఒంటరిగా ఉన్న అందమైన అమ్మాయి ఆర్థికంగా కుదేలు అయిపోయింది. 547 00:36:44,621 --> 00:36:46,623 నేను డిక్స్ ని కూడా రేట్ చేస్తాను. 548 00:36:48,166 --> 00:36:51,253 మీ పురుషాంగం ఏ పోకీమాన్ మాదిరిగా ఉంటుందో 549 00:36:51,336 --> 00:36:55,340 ఇంకా ఏది దాన్ని ఎటాక్ చేసే అవకాశం ఉందో తెలుసుకోవాలి అనుకుంటే నాకు 20 డాలర్లు టిప్ ఇవ్వండి. 550 00:37:15,402 --> 00:37:18,113 సేవ్ 551 00:37:24,328 --> 00:37:27,039 హంగ్రీఘోస్ట్ 8.99 డాలర్లకి సబ్ స్క్రైబ్ చేసుకోండి 552 00:37:37,382 --> 00:37:38,717 నువ్వు చేసింది తప్పు కాదు. 553 00:37:38,800 --> 00:37:41,303 నువ్వు ఆమె తల్లివి ఇంకా బోడీ అమ్మమ్మవి. 554 00:37:42,012 --> 00:37:45,182 ఆ ఇంట్లో అతని వల్ల ప్రమాదం ఉందని నువ్వు గ్రహించావు. 555 00:37:45,265 --> 00:37:46,433 నా ఉద్దేశం, నువ్వు… 556 00:37:46,517 --> 00:37:48,936 నువ్వు ఈ సమస్యని పరిష్కరించాలని బాధ్యతగా వ్యవహరించావు. 557 00:37:49,520 --> 00:37:50,854 ఒక డ్రగ్ వ్యసనపరుడు కదా? 558 00:37:52,481 --> 00:37:53,690 రీహాబ్ నుండి విడుదలయ్యాడా? 559 00:37:55,234 --> 00:38:00,155 నాకు తెలియదు, బహుశా నేను కాస్త కోపం తగ్గించుకుని ఉండాల్సింది… 560 00:38:00,239 --> 00:38:01,240 ఏం తగ్గించుకోవాలి? 561 00:38:02,783 --> 00:38:04,868 తల్లి పంది తన పిల్లల్ని కాపాడుకుంటుంది. 562 00:38:10,624 --> 00:38:12,292 నువ్వు ఆడపందివి. 563 00:38:26,682 --> 00:38:28,350 - సరే. - ఏం జరుగుతోంది? 564 00:38:28,433 --> 00:38:29,852 ఈ మనిషికి వచ్చిన సమస్య ఏంటి? 565 00:38:29,935 --> 00:38:31,353 సరే. ఇంక ఆపు. 566 00:38:39,653 --> 00:38:41,905 మనకి శుభ్రంగా ఉండటం ఇష్టం కదా, హా? 567 00:38:42,573 --> 00:38:47,911 అవును. మిస్టర్ స్క్వీకీ క్లీన్. తళతళ మెరిసేలా, తళతళ మెరిసేంత శుభ్రంగా. 568 00:38:48,871 --> 00:38:51,748 తళతళ, తళతళ, తళతళ మెరిసేంత శుభ్రంగా ఉంటాం. 569 00:39:04,887 --> 00:39:05,971 నీకు ఒక విషయం తెలుసా? 570 00:39:08,348 --> 00:39:10,601 ఇక్కడ మనుషులు మాట్లాడే చెత్త మాటల్ని 571 00:39:10,684 --> 00:39:13,312 నువ్వు వినకూడదు. 572 00:39:15,189 --> 00:39:19,693 నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావనీ, 573 00:39:19,776 --> 00:39:22,863 లేదా నాశనం చేసి ఉండేవాడివి అనీ లేదా… 574 00:39:27,326 --> 00:39:29,119 నువ్వు నా జీవితాన్ని సంతోషంతో నింపావు. 575 00:39:31,914 --> 00:39:34,166 దాన్ని కష్టంగా మార్చావు, కానీ… 576 00:39:35,501 --> 00:39:37,628 కానీ దానిని అలాగే ఉంచావు. 577 00:39:41,381 --> 00:39:43,383 కానీ ఎలాగో అలా నువ్వు నన్ను తీర్చిదిద్దావు. 578 00:39:46,678 --> 00:39:47,679 ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను. 579 00:39:50,849 --> 00:39:54,937 నేను అపారమైన గొప్పతనం అంచున ఉన్నాను. 580 00:39:56,313 --> 00:39:58,315 ఆ గొప్పదనం ఎలా ఉంటుందో… 581 00:39:58,815 --> 00:40:01,818 నాకు ఇంకా తెలియదు, కానీ… 582 00:40:04,321 --> 00:40:05,322 దాన్ని నేను ఫీల్ అవుతున్నాను. 583 00:40:07,741 --> 00:40:10,244 మన గొప్పదనం గంట త్వరలోనే మోగబోతోంది. 584 00:40:20,045 --> 00:40:22,965 మీకు కొత్త సబ్ స్క్రైబర్ వచ్చారు మీరు 20 డాలర్ల టిప్ అందుకున్నారు 585 00:40:24,174 --> 00:40:26,385 ఓహ్, దేవుడా. 586 00:40:28,095 --> 00:40:29,388 నాకు ఒక అభిమాని ఉన్నాడు! 587 00:41:30,824 --> 00:41:32,826 తెలుగు అనువాదకర్త: హరీష్