1 00:00:10,010 --> 00:00:11,803 ఎక్స్ ప్లోరింగ్ నేరేటివ్స్ 2 00:00:11,887 --> 00:00:13,931 అమెరికన్ లిటరేచర్ 3 00:00:18,101 --> 00:00:20,020 అర్జెంట్ ఫైనల్ నోటీస్ 4 00:01:03,730 --> 00:01:05,649 రూఫీ థోర్ప్ రాసిన నవల ఆధారంగా రూపొందించినది 5 00:01:37,389 --> 00:01:39,391 ఫాక్స్ థియేటర్ 6 00:01:51,820 --> 00:01:55,032 ప్రపంచ ప్రీమియర్ హంగ్రీ ఘోస్ట్ 7 00:02:02,873 --> 00:02:04,708 ఒక భారీ ఎలియెన్ వచ్చింది! 8 00:02:30,609 --> 00:02:33,028 నేను హంగ్రీఘోస్ట్ ని. 9 00:02:33,779 --> 00:02:35,781 నేను మీ ఫోన్ల లోపలికి పాకుతూ దూరిపోయాను. 10 00:02:36,490 --> 00:02:38,659 నేను ఇప్పుడు అందులోనే నివసిస్తున్నాను. ఎప్పటికీ అక్కడే ఉంటాను. 11 00:02:39,576 --> 00:02:45,541 మీమ్స్, టిన్ ఫాయిల్, పాతకాలపు ఫిల్మ్ రీళ్లని నాకు ఆహారంగా అందించండి. 12 00:02:46,166 --> 00:02:48,085 మీకు తోచుబడి కాని సమయాన్ని నాకు ఇవ్వండి. 13 00:02:48,168 --> 00:02:49,461 మీ బాధల్ని ఇవ్వండి. 14 00:02:50,087 --> 00:02:51,505 మీ భయాల్ని ఇవ్వండి. 15 00:02:52,714 --> 00:02:54,174 "నేను వాటన్నింటినీ తినేస్తాను." 16 00:02:55,384 --> 00:02:59,221 "నా కథ ఎలా మొదలయిందో తెలుసుకోవడానికి టిక్ టాక్ లో, ఇన్ స్టాగ్రామ్ లో నా కోసం చూడండి." 17 00:03:03,433 --> 00:03:05,352 హంగ్రీఘోస్ట్ ఎట్ ఐయామ్ హంగ్రీఘోస్ట్ 18 00:03:08,647 --> 00:03:11,066 టిక్ టాక్? మనం ఓన్లీఫ్యాన్స్ సభ్యులుగా ఉన్నాం అనుకున్నానే. 19 00:03:11,149 --> 00:03:12,234 అవును, మనం దాని సభ్యులమే, 20 00:03:12,317 --> 00:03:15,195 కానీ నా అకౌంట్ కి నిజమైన ప్రేక్షకుల్ని రప్పించాలంటే, 21 00:03:15,279 --> 00:03:17,865 నా అకౌంట్ ప్రస్తుతం పెద్దగా ఎవ్వరికీ తెలియదు కాబట్టి, 22 00:03:18,490 --> 00:03:21,410 నేను సాధారణ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ నుంచి వాళ్లని ఆకర్షించాలి. 23 00:03:21,493 --> 00:03:24,121 ఆ చెత్త ఆల్గారిథమ్స్ ని వాడుకోవాలి. వాటిని మనకి అనుకూలంగా సద్వినియోగం చేసుకోవాలి. 24 00:03:25,414 --> 00:03:28,292 ఇంకా, ఈ కొత్త ఆర్ట్ ఇంకా కొత్త వైబ్ నాకు నచ్చింది. 25 00:03:28,375 --> 00:03:29,918 నువ్వు ఈ క్యారెక్టర్ ఆధారంగా వీడియోలు రూపొందించాలి. 26 00:03:30,002 --> 00:03:31,211 యస్! అవును, సరిగ్గా అలాగే చేయాలి. 27 00:03:31,295 --> 00:03:34,965 ఇది ఒక చిన్న వేషగాడు పెద్ద ప్రదర్శన కోసం టిక్కెట్లు అమ్ముకోవడం లాంటిది. 28 00:03:35,799 --> 00:03:39,761 అయితే… ఆ పెద్ద ప్రదర్శన కూడా నాదే. 29 00:03:39,845 --> 00:03:42,639 సరే, అయితే టిక్ టాక్ అనేది ఒక రెజ్లింగ్ ప్రోమో లాంటిది 30 00:03:42,723 --> 00:03:44,683 ఇంకా ఓన్లీఫ్యాన్స్ అనేది 'డబ్బులిచ్చి చూసేది' అన్నమాట. 31 00:03:44,766 --> 00:03:47,811 అలాగే హంగ్రీఘోస్ట్ అనేది నా జిమ్మిక్. 32 00:03:47,895 --> 00:03:48,896 అవును! 33 00:03:49,855 --> 00:03:51,982 నువ్వు ఆ సోడాని ఇలా ఇవ్వగలవా, ప్లీజ్? 34 00:03:52,065 --> 00:03:53,066 తప్పకుండా. 35 00:03:53,692 --> 00:03:54,693 థాంక్యూ. 36 00:03:54,776 --> 00:03:57,529 ఊరికే అడుగుతున్నా… మీ అమ్మకి ఏమయింది? 37 00:03:58,739 --> 00:03:59,740 సరే. 38 00:03:59,823 --> 00:04:02,034 నిన్ను వెతుక్కుంటూ రమ్మని జనాన్ని నువ్వు అడుగుతున్నట్లు ఉంది, మార్గో. 39 00:04:02,117 --> 00:04:04,161 కానీ, వాళ్లకి ఇక్కడ మార్గో దొరకదు. 40 00:04:04,244 --> 00:04:06,788 నా పర్సనల్ అకౌంట్లు అన్నింటినీ నేను ప్రైవేట్ లో పెట్టేయబోతున్నాను. 41 00:04:08,373 --> 00:04:09,917 కానీ నాకు నీ సాయం కావాలి. 42 00:04:12,961 --> 00:04:16,423 నా ఉద్దేశం, ప్లీజ్. ప్లీజ్, ప్లీజ్, సూసీ. 43 00:04:17,048 --> 00:04:18,050 నీకు డబ్బు ఇస్తాను! 44 00:04:19,801 --> 00:04:21,136 నేను బాడీ పెయింట్ గురించి ఆలోచిస్తున్నాను. 45 00:04:26,600 --> 00:04:29,728 కె.సి., రోజ్, 'టీమ్' ని కలుసుకోండి. 46 00:04:29,811 --> 00:04:31,355 - హలో, టీమ్. - హాయ్, "టీమ్"! 47 00:04:31,438 --> 00:04:32,773 నా రూమ్ మేట్ సూసీ. 48 00:04:32,856 --> 00:04:36,443 కాస్ట్యూమ్స్, ప్రాపర్టీస్, సెట్స్, క్రియేటివ్ వ్యవహారాలు చూసుకుంటుంది. 49 00:04:37,611 --> 00:04:39,238 ఇంకా ఈయన పేరు జింక్స్. 50 00:04:39,321 --> 00:04:41,156 తను మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్ 51 00:04:41,240 --> 00:04:42,658 ఇంకా మా నాన్న. 52 00:04:42,741 --> 00:04:43,742 మీ నాన్నా? 53 00:04:43,825 --> 00:04:46,787 ఆయన స్టంట్స్ ఇంకా ఫైట్ కొరియోగ్రఫీ చేయడంలో సాయపడతారు. 54 00:04:46,870 --> 00:04:49,748 హా, బాగుంది. అదెవరు? 55 00:04:52,876 --> 00:04:55,546 వీడి పేరు బోడీ. వీడు నా బేబీ. 56 00:04:55,629 --> 00:04:57,005 - బేబీ… - నీ బేబీ… 57 00:04:58,090 --> 00:04:59,424 నేను ఈ విషయం చెప్పానేమో కదా? 58 00:05:01,510 --> 00:05:03,637 - ఇంక ఈ విషయాల్ని పక్కనపెట్టేద్దాం. - అవును. 59 00:05:05,639 --> 00:05:07,683 అయితే, నువ్వు ఎలియన్ వా? 60 00:05:07,766 --> 00:05:11,645 హంగ్రీఘోస్ట్ వ్యక్తిత్వం అప్పుడే భూమి మీదకి వచ్చిన ఎలియన్ మాదిరిగా ఉంటుంది. 61 00:05:11,728 --> 00:05:13,272 అమాయకంగా, పసిపిల్లల మనస్తత్వంతో ఉంటుంది. 62 00:05:13,355 --> 00:05:15,357 రెజ్లింగ్ భాషలో చెప్పాలంటే, ఆమె అసలైన కథానాయిక. 63 00:05:15,440 --> 00:05:18,110 నేను చిన్నపిల్లనని ప్రతి ఒక్కరూ ఇప్పటికీ అనుకుంటారు. 64 00:05:18,193 --> 00:05:20,696 నేను వింతగా ఇంకా అమాయకంగా ఉంటానని, 65 00:05:20,779 --> 00:05:23,782 మూర్ఖంగా, అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటానని అంటారు. 66 00:05:23,866 --> 00:05:26,076 కాబట్టి, దానినే ఖాయం చేస్తే సరిపోతుంది కదా? 67 00:05:26,159 --> 00:05:29,371 సరే, నువ్వు ఇక్కడికి వచ్చి మాతో గొడవ పడాలని ప్రయత్నించావు కాబట్టి… 68 00:05:29,454 --> 00:05:31,498 అవును, అదే సరైనదని ఇప్పుడు అనిపిస్తోంది. 69 00:05:35,043 --> 00:05:37,254 అది ఫర్నీచర్ నుండి బయటకి తీయచ్చు, కదా? 70 00:05:37,337 --> 00:05:38,338 దాన్ని అద్దెకు తెచ్చాం. 71 00:05:39,590 --> 00:05:40,591 వంద శాతం తీయచ్చు. 72 00:05:53,478 --> 00:05:54,479 హాయ్. 73 00:05:55,189 --> 00:05:56,190 పూల్ లోకి వస్తావా? 74 00:05:56,273 --> 00:05:59,860 ఓహ్, లేదు, లేదు. అందులో చాలా యూరిన్ ఉంటుంది. నా చర్మాన్ని డ్రై గా చేసేస్తుంది. 75 00:06:03,155 --> 00:06:04,156 వావ్. 76 00:06:06,575 --> 00:06:07,576 ఏంటి? 77 00:06:08,869 --> 00:06:11,079 ఈ మొత్తం రిసార్ట్ లో అత్యంత అందమైన మహిళ 78 00:06:11,163 --> 00:06:16,084 నా భార్య అంటే నమ్మలేకపోతున్నాను. 79 00:06:19,254 --> 00:06:21,632 అంతా బాగానే జరిగిందా? మన పెళ్లి గురించి ఏమంటావు? 80 00:06:22,508 --> 00:06:27,304 అది మరీ ఆడంబరంగా ఉంటుందేమోనని నువ్వు భయపడ్డావని నాకు తెలుసు. 81 00:06:27,387 --> 00:06:28,472 మరి బాగానే జరిగిందా? 82 00:06:28,555 --> 00:06:30,224 అయ్యో, లేదు, హనీ. అద్భుతంగా జరిగింది. 83 00:06:30,307 --> 00:06:31,308 అవునా? 84 00:06:31,391 --> 00:06:34,978 చూడు, కొన్నిసార్లు ఆడంబరాలకి తలవంచడంలో తప్పు లేదు 85 00:06:35,062 --> 00:06:38,941 ఎందుకంటే పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు, ఆనందం అనేది అప్పుడప్పుడు కొనుక్కునే వస్తువని. 86 00:06:39,816 --> 00:06:40,984 నేను దాన్ని నమ్ముతాను, కెన్నీ. 87 00:06:41,485 --> 00:06:42,486 సరే… 88 00:06:42,569 --> 00:06:46,782 నీకు తెలుసు, పెళ్లి అనేది చాలా కష్టంతో కూడుకున్నదని జనం అంటారు, 89 00:06:46,865 --> 00:06:51,370 ఇంకా, అది కేవలం అలంకారాలూ, వేడుకలు చేయడం కాదంటారు. 90 00:06:51,453 --> 00:06:52,996 కానీ నీకు నిజం చెప్పాలి, ప్రస్తుతం… 91 00:06:53,872 --> 00:06:56,291 పెళ్లి అనేది నాకు ఎక్కువగా అలంకారాలూ, ఆడంబరాలుగానే అనిపిస్తోంది. 92 00:06:56,959 --> 00:07:01,255 కానీ నేను మన పెళ్లి బంధానికి కట్టుబడి కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 93 00:07:01,338 --> 00:07:03,590 నీ కుటుంబంలో ఒకడిగా కలిసిపోవడం అనేది 94 00:07:03,674 --> 00:07:06,552 నేను చేయాల్సిన పనుల్లో చాలా ముఖ్యమైనది. 95 00:07:10,430 --> 00:07:11,890 నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? 96 00:07:14,393 --> 00:07:16,728 నేను ఎంత అదృష్టవంతురాలినో అని సంతోషపడుతున్నాను. 97 00:07:19,273 --> 00:07:20,440 మన ఇద్దరమూ అదృష్టవంతులమే. 98 00:07:22,901 --> 00:07:27,865 సరే, మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే సింపుల్ గా ఒకరితో ఇద్దరు ప్రతీకార పోరు ఆడతారు. 99 00:07:27,948 --> 00:07:30,158 దుర్మార్గుల మధ్య చిక్కుకున్న ఒంటరి కథానాయిక. 100 00:07:30,242 --> 00:07:32,536 ప్రశ్న. మేము దుర్మార్గులుగా ఎందుకు ఉండాలి? 101 00:07:32,619 --> 00:07:33,912 అవును, ఆ పాత్రలు ఎందుకు? 102 00:07:33,996 --> 00:07:36,248 మన కథ మరింత సంక్లిష్టం కావడం మొదలైనప్పుడు, 103 00:07:36,331 --> 00:07:37,708 అది ఎటూ ఖచ్చితంగా జరుగుతుంది అనుకోండి, 104 00:07:37,791 --> 00:07:40,627 మన కథనం పక్కదారి పట్టకుండా జాగ్రత్తపడవచ్చు. 105 00:07:40,711 --> 00:07:43,422 బేబీ ఫేస్, మంచిది. దుర్మార్గులు, చెడ్డవారు. 106 00:07:43,505 --> 00:07:46,008 సరే. ఇంకొక విషయం. 107 00:07:46,508 --> 00:07:51,305 నాకు ఉన్న పరిమితమైన నైపుణ్యంతో మిమ్మల్ని గైడ్ చేయడం నాకు సంతోషంగా ఉంది, 108 00:07:51,388 --> 00:07:55,434 కానీ మీరు గనుక ఆ చెత్త పనులు… 109 00:07:56,435 --> 00:07:59,188 చూడండి, మీ సెక్సీ… 110 00:07:59,271 --> 00:08:00,898 - ఆ చెత్త… - సరే, నాన్నా. 111 00:08:00,981 --> 00:08:03,442 అవును, నేను వెంటనే… నేను వెంటనే వెళ్లిపోతాను. 112 00:08:03,525 --> 00:08:05,110 నాతో పాటు బేబీని తీసుకువెళ్లిపోతాను. మీరేమయినా అనుకోండి. 113 00:08:05,194 --> 00:08:08,155 ఆ ఆలోచన మాకు ఇంతవరకూ తట్టలేదు, సర్, కాబట్టి థాంక్యూ. 114 00:08:08,238 --> 00:08:09,364 - బాగా చెప్పారు. - సరే. ఫైట్ చేద్దాం. 115 00:08:09,448 --> 00:08:11,158 సరే. అలాగే. 116 00:08:12,117 --> 00:08:13,118 రెడీ అవ్వండి. 117 00:08:14,369 --> 00:08:15,662 సరే, వెళదాం రండి. 118 00:09:04,378 --> 00:09:08,382 @ఐయామ్ హంగ్రీఘోస్ట్ ఫోటోలు - వాటిని వెతకండి 119 00:09:16,473 --> 00:09:17,850 ఓహ్, దేవుడా! 120 00:09:22,688 --> 00:09:24,898 - రోజ్? - అదేంటి? 121 00:09:25,858 --> 00:09:26,859 అది ఒక స్పేస్ షిప్? 122 00:09:26,942 --> 00:09:28,569 బయట ఏదో ఉంది. ఒక అమ్మాయి. 123 00:09:28,652 --> 00:09:30,696 - అమ్మాయా? - తను ఒక చెత్తదానిలా ఉంది. 124 00:09:30,779 --> 00:09:31,780 అమ్మాయి… 125 00:09:31,864 --> 00:09:33,490 - ఇప్పుడు ఏం చేద్దాం? - నాకు తెలియదు! తెలియదు. 126 00:09:33,574 --> 00:09:34,575 మనం ఆమెని లోపలికి రానిద్దాం. 127 00:09:34,658 --> 00:09:36,076 వద్దు, మనం రానివ్వకూడదు! ఏం మాట్లాడుతున్నావు? 128 00:09:36,159 --> 00:09:37,703 ఆ ఎలియన్ ని మనం లోపలికి ఎందుకు రానిస్తాం? 129 00:09:37,786 --> 00:09:39,204 ఆమె వచ్చేస్తోంది. 130 00:09:40,873 --> 00:09:41,874 తను అమాయకురాలులా ఉంది. 131 00:09:41,957 --> 00:09:44,334 తనకి ఎలా నడవాలో ఏం చేయాలో కూడా తెలియదులా ఉంది. 132 00:09:44,418 --> 00:09:46,879 హలో. నువ్వు బాగానే ఉన్నావా? 133 00:09:48,797 --> 00:09:49,798 హా? 134 00:09:57,431 --> 00:09:58,432 అది బాగుంది, కదా? 135 00:10:00,267 --> 00:10:01,476 ఫర్వాలేదు. ఇంకా తీసుకో. 136 00:10:11,403 --> 00:10:12,529 ఆగు, ఆగు, ఆగు. 137 00:10:12,613 --> 00:10:14,364 ఆగు, ఆగు, ఆగు. ఆపు! 138 00:10:15,115 --> 00:10:17,242 అదే మా దగ్గరున్న చివరి బ్యాగ్. 139 00:10:20,370 --> 00:10:21,413 ఏంటి? 140 00:10:29,963 --> 00:10:32,049 నాకు కావాల్సినవి వెతకండి 141 00:10:32,758 --> 00:10:36,303 అదీ. అదీ. ఇది గొప్పగా ఉంది. 142 00:10:36,386 --> 00:10:41,225 మొదట్లో నాకు పూర్తిగా అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నిజంగా చాలా చక్కగా అనిపిస్తోంది. 143 00:10:41,308 --> 00:10:42,559 జనానికి ఇది నచ్చుతుందని ఆశిస్తాను. 144 00:10:43,602 --> 00:10:44,603 జీవితం చిత్రమైనది, కదా? 145 00:10:44,686 --> 00:10:47,856 నువ్వు రచయితవి కావాలని, దాని కోసం కాలేజీకి వెళ్లాలని అనుకున్నావు. 146 00:10:47,940 --> 00:10:51,193 కానీ తరువాత నీకు ఈ బాబు పుట్టాడు, ఆ కారణంగా నువ్వు కాలేజీ మానేశావు. 147 00:10:51,276 --> 00:10:53,820 కానీ ఇప్పుడు చూడు. నువ్వు ఒక రైటర్ అయిపోయావు. 148 00:10:54,571 --> 00:10:56,657 నువ్వు పేరు పెట్టుకోకుండా చేస్తున్నా కూడా. 149 00:10:57,366 --> 00:10:58,992 అవును, నేను జాగ్రత్తగా ఉండాలి. 150 00:10:59,535 --> 00:11:01,954 ఇప్పటి నుంచి కేవలం హంగ్రీఘోస్ట్ అకౌంట్లు మాత్రమే ఉంటాయి. 151 00:11:03,664 --> 00:11:04,665 నేను తీస్తాను. 152 00:11:09,670 --> 00:11:10,921 జేమ్స్ మిల్లెట్ అంటే నువ్వేనా? 153 00:11:11,505 --> 00:11:13,006 నేను జేమ్స్ మిల్లెట్ లాగా కనిపిస్తున్నానా? 154 00:11:13,090 --> 00:11:14,383 అయ్యో, నాకు తెలియదు. 155 00:11:14,967 --> 00:11:16,009 నేనే జేమ్స్ మిల్లెట్. 156 00:11:17,261 --> 00:11:19,346 మీకు అందజేయడం జరిగింది. హ్యాపీ హాలిడేస్! 157 00:11:21,807 --> 00:11:24,101 నిషేధాజ్ఞలా? అది కూడా మార్క్ నుంచా? 158 00:11:24,184 --> 00:11:27,479 అతను భయంతో అతిగా స్పందించాడు. 159 00:11:27,563 --> 00:11:28,814 నాన్నా, నువ్వు ఏం చేశావు? 160 00:11:28,897 --> 00:11:32,109 నేను అతడిని కలిసి ఉంటాను. ఏమైనా మాటలు అనుంటాను. 161 00:11:32,693 --> 00:11:34,319 అతని చేతులకు ఉన్న చిన్న ఎముకల్ని విరిచుంటాను. 162 00:11:34,403 --> 00:11:35,404 ఏంటి? 163 00:11:35,487 --> 00:11:37,030 అతను నీ టీచర్ అని నువ్వు నాకు చెప్పినప్పుడు, 164 00:11:37,114 --> 00:11:38,282 - నాకు చిర్రెత్తుకొచ్చింది. - ఓహ్, దేవుడా! 165 00:11:38,365 --> 00:11:42,286 ఇది చిన్న విషయం! చాలామంది రిస్ట్రయినింగ్ ఆర్డర్లని రోజూ ఫైల్ చేస్తారు, అది పెద్ద విషయం కాదు. 166 00:11:42,369 --> 00:11:44,454 ఇతను బోడీకి అసలైన తండ్రి. 167 00:11:44,538 --> 00:11:46,582 ఇదిగో, నేను లేస్ కి ఫోన్ చేస్తాను. దీని సంగతి నేను చూసుకుంటాను. 168 00:11:46,665 --> 00:11:48,000 - దయచేసి ఆపు! - సారీ! 169 00:11:48,083 --> 00:11:49,960 సారీ. నేను అనుకోలేదు… 170 00:11:56,049 --> 00:11:59,011 కోర్టు ఆర్డరుని పాటించడం మినహా మనం ఇంకేమీ చేయలేము. 171 00:11:59,094 --> 00:12:00,262 లిండా లేస్ సాకిన్స్ లా ఆఫీస్ 172 00:12:01,054 --> 00:12:04,099 అలాగే మార్క్ గేబల్ జోలికి వెళ్లకు. 173 00:12:04,892 --> 00:12:06,059 నేను ప్లాన్ చేసుకుంటాను. 174 00:12:06,894 --> 00:12:09,771 కానీ నువ్వు అక్కడికి ఏం సాధించాలని వెళ్లావు? 175 00:12:11,732 --> 00:12:12,900 ఖచ్చితంగా చెప్పలేను. 176 00:12:12,983 --> 00:12:14,443 అతడి కళ్లలో కళ్లు పెట్టి చూడాలి, అనుకున్నా. 177 00:12:14,526 --> 00:12:15,777 తల పగులగొట్టాలి. 178 00:12:15,861 --> 00:12:18,363 మార్గోని కాపాడాలి అనుకున్నా. కానీ అలా చేయలేకపోయా. 179 00:12:18,864 --> 00:12:21,491 నిజ జీవితంలో నువ్వు చాలా వయెలెంట్ గా ఉన్నావు. నాకు తెలిసిన జింక్స్ అలాంటివాడు కాదు. 180 00:12:21,575 --> 00:12:23,660 నా ఉద్దేశం, నీకు అర్థమవుతుంది అనుకుంటా… మనం కుస్తీ యోధులం, కదా… 181 00:12:23,744 --> 00:12:27,539 మనలో ఎక్కడో మూల దాగి ఉన్న ఆ పాత ఆవేశం కనురెప్ప పాటులో బయటకొచ్చేస్తుంది. 182 00:12:27,623 --> 00:12:29,541 లేదు, లేదు. నాతో తెలివిగా మాట్లాడకు. 183 00:12:31,627 --> 00:12:32,669 లేదు, నువ్వు చెప్పింది నిజమే. 184 00:12:33,879 --> 00:12:36,715 నేను నేనులా ప్రవర్తించలేదు. నేను వెంటనే పశ్చాత్తాపపడ్డాను. 185 00:12:38,467 --> 00:12:40,719 కానీ, అది ఎప్పుడో అక్టోబర్ లో జరిగింది. చాలా నెలలు అయింది. 186 00:12:40,802 --> 00:12:42,429 కానీ, అతను ఇప్పుడెందుకు కోర్టులో ఫైల్ చేశాడు? 187 00:12:45,516 --> 00:12:47,518 అతనికి కొన్నిసార్లు ఫోన్ చేసి ఉంటాను. 188 00:12:48,435 --> 00:12:50,479 నేను ఏదైనా మాట్లాడేలోగా అతను ఫోన్ పెట్టేసేవాడు… 189 00:12:50,562 --> 00:12:52,648 - జింక్స్. - …కానీ ఫోన్ చేసింది నేనేనని అతనికి తెలిసుండచ్చు. 190 00:12:52,731 --> 00:12:53,815 నేను ఇంక ఫోన్ చేయడం ఆపేశాను. 191 00:12:55,192 --> 00:12:57,986 నేను ఆపేస్తాను. ఇంక అలాంటివి ఆపేస్తున్నాను. 192 00:12:58,070 --> 00:12:59,905 నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావు, జింక్స్? 193 00:13:04,243 --> 00:13:05,244 సరే. 194 00:13:07,162 --> 00:13:09,456 షైయాన్ కి పెళ్లయిపోయింది. 195 00:13:10,374 --> 00:13:12,000 ఆమె నీ బిడ్డకి తల్లా? 196 00:13:12,084 --> 00:13:13,085 అవును. 197 00:13:13,168 --> 00:13:15,170 ఆమె కెన్నీ అనే ఒక క్రిస్టియన్ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 198 00:13:17,840 --> 00:13:20,634 దానికి తోడు, ఆ పెళ్లి వేగాస్ లో జరిగింది. 199 00:13:21,343 --> 00:13:22,886 వ్యసనపరులకి అది చాలా కఠినమైన ప్రదేశం. 200 00:13:22,970 --> 00:13:26,390 మార్గో తల్లితో మళ్లీ కలిసిపోవాలని ఆశించి నువ్వు అక్కడికి వెళ్లావా? 201 00:13:26,473 --> 00:13:27,599 లేదు… 202 00:13:29,101 --> 00:13:32,396 బహుశా, కొద్దిగా ఆశపడి ఉండచ్చు. అంటే, ఏంటి, అది అంత మూర్ఖత్వం అంటావా? 203 00:13:32,479 --> 00:13:36,024 లేదు, లేదు. లేదు. నీ నెంబరు నుండి ఫోన్ రాగానే నేను ఆశపడ్డాను… 204 00:13:39,403 --> 00:13:41,780 మళ్లీ 1999ల కాలం నాటి వేసవి రోజులు వస్తాయేమోనని. 205 00:13:42,364 --> 00:13:45,325 - నువ్వు… చెత్తదానివి. - నేనేం చేశాను… 206 00:13:49,204 --> 00:13:50,914 నాకు సెలవులు ఎక్కువ ఉండేవి కావు. 207 00:13:52,541 --> 00:13:53,667 అవి ఎప్పుడూ కష్టంగానే దొరికేవి. 208 00:13:56,503 --> 00:14:00,215 కానీ ఇప్పుడు నేను ప్రతి రాత్రి, మార్గో గురించి ఆలోచిస్తూ మేలుకొని ఉంటున్నాను. 209 00:14:00,299 --> 00:14:01,758 అవును. తను చాలా చక్కని అమ్మాయి 210 00:14:01,842 --> 00:14:04,887 ఇంకా నువ్వు తనకి ఏదో విధంగా సాయపడాలని చూస్తున్నావని నాకు అనిపిస్తోంది. 211 00:14:04,970 --> 00:14:09,892 కాబట్టి, మనం ఆ నిషేధాజ్ఞల ఆర్డరు ప్రకారం నడుచుకుని 212 00:14:10,767 --> 00:14:12,603 తనకి మరిన్ని సమస్యలు రాకుండా చూసుకుందాం. 213 00:14:15,272 --> 00:14:18,692 సరే, మిత్రమా, సమస్యలకి దూరంగా ఉండు. 214 00:14:19,276 --> 00:14:20,277 అలాగే. 215 00:14:23,655 --> 00:14:24,656 ప్రయత్నిస్తాను. 216 00:14:32,497 --> 00:14:33,498 నీకు ఇన్వాయిస్ పంపిస్తాను. 217 00:14:52,392 --> 00:14:54,102 చెత్తదానా, భూగ్రహానికి స్వాగతం. 218 00:14:54,186 --> 00:14:56,146 ఇది డైనోసార్. 219 00:14:56,230 --> 00:14:57,272 డైనోసార్. 220 00:14:57,856 --> 00:14:58,857 అవును! 221 00:14:59,650 --> 00:15:02,528 అది రూంబా. ఏదీ, రూంబా అనగలవా? 222 00:15:25,551 --> 00:15:27,344 రూంబాని తన్నద్దు! 223 00:15:27,427 --> 00:15:29,972 నువ్వు చాలా, చాలా చెడ్డదానివి, ఘోస్ట్. 224 00:15:31,682 --> 00:15:34,518 తనని తిరిగి వాళ్ల గ్రహానికి పంపేద్దాం. 225 00:15:38,105 --> 00:15:39,106 ఫ్యాన్స్ 757 మంది 226 00:15:39,189 --> 00:15:40,774 మీకు 11.99 డాలర్లు చెల్లించి సబ్ స్క్రయిబ్ అయ్యారు 227 00:15:40,858 --> 00:15:41,859 నీకు 20 డాలర్ల టిప్ పంపాను సెక్సీ ఫోటో ప్లీజ్ 228 00:15:41,942 --> 00:15:44,570 ఇంకో 20 డాలర్లు పంపిస్తే నా నీలం రంగు వక్షోజాల ఫోటో పంపిస్తా 229 00:15:48,240 --> 00:15:50,033 నీ సంగతి నేను చూసుకుంటా. 230 00:15:50,117 --> 00:15:51,451 అదీ, ఈ దెబ్బ నీకెలా అనిపించింది? 231 00:15:53,203 --> 00:15:54,204 నువ్వు మా దగ్గర ఇరుక్కుపోయావా? 232 00:15:55,163 --> 00:15:56,707 మీకు 11.99 డాలర్లు చెల్లించి సబ్ స్క్రయిబ్ అయ్యారు 233 00:16:01,879 --> 00:16:03,297 దూకు! అలాగ! 234 00:16:15,267 --> 00:16:16,727 ఫ్యాన్స్ 1049 235 00:16:22,608 --> 00:16:23,609 థాంక్యూ. 236 00:16:28,780 --> 00:16:30,532 క్రిస్మస్ రోజులలో నాకు నచ్చే విషయం ఏమిటంటే 237 00:16:30,616 --> 00:16:32,951 నేను పూర్తిగా డ్రెస్ చేసుకుని రోడ్ల మీద నడుస్తుంటే 238 00:16:33,035 --> 00:16:35,287 ప్రతి ఒక్కరూ నేను కారోల్స్ పాడుతున్నానేమో అనుకుంటారు. 239 00:16:35,996 --> 00:16:38,290 అంటే, దాని మేజిక్ ఎప్పటికీ తరిగిపోదు. 240 00:16:38,373 --> 00:16:41,001 క్రిస్మస్ వేడుకలు. బోడీ కళ్లతో చూడాలని ప్రయత్నిస్తున్నాను. 241 00:16:41,084 --> 00:16:43,420 అవును, కానీ, వచ్చే ఏడాది వరకూ ఆగు, అప్పుడు వాడే స్వయంగా చూడగలుగుతాడు. 242 00:16:43,504 --> 00:16:45,547 ఏడుస్తున్న బేబీ శాంటా ఫోటోలు తీయించాలని ఉంది… 243 00:16:45,631 --> 00:16:46,632 హెచ్చరిక, హెచ్చరిక. 244 00:16:46,715 --> 00:16:48,091 - ఏంటి? - ప్రశాంతంగా ఉండు. 245 00:16:50,344 --> 00:16:51,970 - ఎక్స్ క్యూజ్ మీ. - చెప్పండి. 246 00:16:52,054 --> 00:16:53,847 ఇవి తీసుకోవచ్చా… ఇదిగో తీసుకో. 247 00:16:53,931 --> 00:16:55,140 చాలా థాంక్స్. 248 00:16:55,224 --> 00:16:57,726 - వావ్. అతను చితికిపోయిన వాడిలా ఉన్నాడు. - అవును, కదా? 249 00:16:57,809 --> 00:16:59,353 ఒకటి నీకు, ఇంకొకటి నీ చెల్లెలికి. 250 00:16:59,436 --> 00:17:00,521 - థాంక్స్, నాన్నా. - సరే. 251 00:17:02,898 --> 00:17:04,483 కారమెల్ ఆపిల్స్ ఐదు… 252 00:17:07,778 --> 00:17:10,614 నాన్నా, ఇలా రా! ప్లీజ్, మనం లైట్స్ చూడటానికి వెళదామా? 253 00:17:11,114 --> 00:17:12,532 అది దగ్గరలోనే ఉంది. 254 00:17:12,616 --> 00:17:14,617 జింజర్ బ్రెడ్, కుకీస్, క్యాండీ ఆపిల్స్ 255 00:17:18,997 --> 00:17:20,874 ఇది నిజమైన క్రిస్మస్ మిరాకిల్ అంటావా? 256 00:17:22,084 --> 00:17:24,169 అవును. అదే అనుకుంటా. 257 00:17:36,098 --> 00:17:38,517 హా. క్రిస్మస్ ట్రీని చూశావా? 258 00:17:39,059 --> 00:17:41,270 వద్దు, వద్దు, వద్దు. అలా గుమ్మరించకు. 259 00:17:41,353 --> 00:17:43,188 ఆ ఐసికిల్స్ ని ఒక్కొక్కటిగా పెట్టాలి. 260 00:17:43,772 --> 00:17:44,982 కానీ దానికి ఎక్కువ సమయం పడుతుంది కదా. 261 00:17:45,065 --> 00:17:46,733 అవును, అలాగే చేయాలి. 262 00:17:47,401 --> 00:17:50,279 ఆలస్యంగా చేయడం ద్వారా, ఇది నిరంతరం చేసే ప్రక్రియగా అనిపించాలి. 263 00:17:51,363 --> 00:17:53,699 అలాంటి అనుభూతి కోసం రూట్ కెనాల్ చికిత్సలు ఉన్నాయని అనుకున్నానే. 264 00:17:53,782 --> 00:17:58,161 సూసీ, ఇదంతా ఇప్పుడు, ఇక్కడ, ప్రస్తుతంలో ఉండటానికి చేసేది. 265 00:17:58,745 --> 00:17:59,955 బూప్. 266 00:18:00,038 --> 00:18:03,834 కాబట్టి ఈ మెరిసే దారాల్ని ఒక్కొక్కటిగా అలంకరించాలన్నమాట. 267 00:18:06,712 --> 00:18:08,714 మనం అమ్మమ్మకి ఒక ఫోటో పంపిద్దామా? 268 00:18:09,423 --> 00:18:11,091 సరే. ఆ పని చేద్దాం పద. 269 00:18:11,675 --> 00:18:13,969 హాయ్ చెప్పు! హాయ్ చెప్పు! 270 00:18:16,138 --> 00:18:18,640 ఇది బాగా వచ్చింది. చూశావా? 271 00:18:18,724 --> 00:18:19,725 నీ గురించి ఆలోచిస్తున్నాం అమ్మా 272 00:18:19,808 --> 00:18:20,767 అదీ. 273 00:18:21,685 --> 00:18:23,979 అది నువ్వు. ఇదిగో మనం. 274 00:18:24,062 --> 00:18:25,606 నాకు క్రిస్మస్ పండుగ అంటే ఇష్టం. 275 00:18:27,441 --> 00:18:28,442 నాకు కూడా. 276 00:19:17,616 --> 00:19:20,744 ఇలా. బూమ్, బూమ్, బూమ్. 277 00:19:21,245 --> 00:19:22,496 యస్! అది బాగుంది. 278 00:19:22,579 --> 00:19:24,540 సరే, నేను అలా చేస్తాను. మరి నేను వెళ్లి… 279 00:19:24,623 --> 00:19:26,416 సరే, ఇది చాలా వింతగా అనిపించవచ్చు. 280 00:19:26,500 --> 00:19:29,753 అలా పైకి వెళుతూ, నేను, అంటే, అక్కడ నేను దేనినో తంతున్నట్లు నటిస్తాను. 281 00:19:29,837 --> 00:19:31,964 - సరే. - ఆ తరువాత అందులోకి వెళతాను. 282 00:19:32,047 --> 00:19:33,841 - నీ ప్రాణాల కోసం తన్నాలి. - బూమ్. బూమ్. 283 00:19:33,924 --> 00:19:38,804 నేను ఇలా విసిరి కొట్టగలను, ఈ విధంగా… 284 00:19:38,887 --> 00:19:40,180 - సరే, అలాగే. - ఇలా నడుము ఊపుతాను. 285 00:19:40,264 --> 00:19:42,349 - పూర్తిగా లీనమైపోవాలి. - అవును. 286 00:19:42,432 --> 00:19:44,685 ఆమె నేర్చుకోవలసింది ఇంకా చాలా ఉంది. 287 00:19:45,769 --> 00:19:47,896 ఆమె మ్యూజిక్ విందంటావా? 288 00:19:47,980 --> 00:19:49,356 ఏం జరుగుతుందో చూడాలని ఉంది. 289 00:19:49,439 --> 00:19:50,607 నాకు కూడా. 290 00:20:27,686 --> 00:20:29,146 ఐ లవ్ హంగ్రీఘోస్ట్! 291 00:20:32,691 --> 00:20:34,985 హంగ్రీఘోస్ట్ డాన్స్ అదిరింది 292 00:20:37,571 --> 00:20:39,239 ఈ హంగ్రీఘోస్ట్ డాన్స్ ని నేను అదరగొడుతున్నాను! 293 00:20:49,291 --> 00:20:51,084 హంగ్రీ ఘోస్ట్ నన్ను డిప్రెషన్ నుండి బయటపడేసింది! 294 00:21:01,803 --> 00:21:05,140 ఇది పెద్ద హిట్ అయింది. నా ఉద్దేశం, ఇది చూడు. 295 00:21:08,310 --> 00:21:11,021 - ఇది అద్భుతమైన విషయం. - అవును, మనం సెలబ్రేట్ చేసుకోవాలి. 296 00:21:11,605 --> 00:21:13,565 అవును. నువ్వు ఇప్పటికే సెలబ్రేట్ చేసుకుంటున్నావు కదా. 297 00:21:14,066 --> 00:21:15,734 నేను బెక్కాతో బయటకి వెళ్తున్నాను. 298 00:21:16,652 --> 00:21:19,780 బెక్కా? టాయిలెట్ లో నువ్వు ఫ్లష్ చేసిన ఫ్రెండ్ తనే కదా? 299 00:21:19,863 --> 00:21:22,658 హా, కానీ, తను నాకు క్షమాపణలు చెప్పింది, తరువాత నేను క్షమించమని అడిగాను. 300 00:21:22,741 --> 00:21:25,410 తరువాత తను మళ్లీ క్షమాపణలు కోరింది ఇంకా… తను నా చిన్ననాటి ఫ్రెండ్. 301 00:21:25,494 --> 00:21:27,246 సూసీ, నువ్వు కూడా రావాలి! 302 00:21:27,329 --> 00:21:28,872 ఓహ్, లేదు, లేదు. లేదు. 303 00:21:28,956 --> 00:21:30,541 ఎందుకు? ఇది న్యూ ఇయర్ కదా. 304 00:21:30,624 --> 00:21:32,000 ఇదిగో, మాతో పాటు రా, ప్లీజ్. 305 00:21:32,084 --> 00:21:33,794 ఈ బుజ్జి బాబుని నేను చూసుకుంటాలే. 306 00:21:33,877 --> 00:21:36,255 నిజానికి నాకు న్యూ ఇయర్ పార్టీలు నచ్చవు. 307 00:21:36,338 --> 00:21:37,881 గడచిన సంవత్సరాన్ని అవి నాకు గుర్తు చేస్తాయి. 308 00:21:37,965 --> 00:21:39,007 ఆఖరికి ఇది కూడానా? 309 00:21:39,591 --> 00:21:41,009 మరీ ముఖ్యంగా గడచిన సంవత్సరం. 310 00:21:45,722 --> 00:21:46,765 సరే. 311 00:21:51,186 --> 00:21:52,688 - హేయ్! - హేయ్! 312 00:21:53,856 --> 00:21:57,693 - హాయ్. ఓహ్, దేవుడా. - హాయ్. 313 00:21:57,776 --> 00:22:01,238 డూడ్. వీడు నిజంగానే చాలా చంటిపిల్లవాడు. 314 00:22:01,321 --> 00:22:02,573 ఇంకా ఆ బుగ్గలు చూడు. 315 00:22:02,656 --> 00:22:04,908 - నీకు జింక్స్ గుర్తున్నాడు, కదా? - ఎందుకు లేదు, గుర్తున్నాడు. 316 00:22:04,992 --> 00:22:05,993 హాయ్, బెక్కా. 317 00:22:06,076 --> 00:22:08,787 బెక్కా ఆంటీని చూసి నవ్వు. హాయ్ చెప్పు. 318 00:22:08,871 --> 00:22:10,706 హాయ్. 319 00:22:11,957 --> 00:22:13,417 వీడికి పళ్లు వస్తున్నాయి. 320 00:22:13,500 --> 00:22:15,127 అవును, అందుకే అంత చొంగ కారుస్తున్నాడు. 321 00:22:15,210 --> 00:22:16,545 - తన పేరు సూసీ. - హాయ్. 322 00:22:16,628 --> 00:22:18,839 హాయ్. నిన్ను కలుసుకోవడం చాలా సంతోషం. నీ గురించి చాలా మంచి విషయాలు విన్నాను. 323 00:22:20,799 --> 00:22:24,344 నువ్వు ఫోటోల్లో కన్నా బయట ఇంకా బాగుండటానికి కారణం ఏంటి, చిన్నారి బుజ్జీ? 324 00:22:25,179 --> 00:22:26,346 మార్గో. 325 00:22:27,097 --> 00:22:29,266 - ఎంత ముద్దొస్తున్నాడో చూడు. - న్యూ యార్క్ యూనివర్సిటీ ఎలా ఉంది, బెక్కా? 326 00:22:29,349 --> 00:22:32,769 ఇప్పుడు వింటర్ సెలవులు, కాబట్టి న్యూ యార్క్ ఎప్పటికన్నా ఇప్పుడు ఇంకా బాగుంటుంది. 327 00:22:32,853 --> 00:22:34,521 కానీ నీ అంత చక్కగా ఏమీ ఉండదులే. 328 00:22:37,232 --> 00:22:39,693 మన కోసం కార్ మాట్లాడాను. మరి, నువ్వు రెడీగానే ఉన్నావా, పిల్లా? 329 00:22:40,736 --> 00:22:41,737 అస్సలు రెడీగా లేను. 330 00:22:44,781 --> 00:22:46,283 హ్యాపీ న్యూ ఇయర్. 331 00:22:49,161 --> 00:22:51,246 - సరే, బై. బై. - సరదాగా గడపండి. క్షేమంగా వెళ్లిరండి. 332 00:22:51,330 --> 00:22:52,873 - సరదాగా గడపండి. - థాంక్యూ. 333 00:22:52,956 --> 00:22:54,166 సరే. వచ్చే సంవత్సరం కలుద్దాం. 334 00:23:01,340 --> 00:23:04,009 అన్నట్లు, నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఆ విషయం నీతో చెప్పానా? 335 00:23:04,092 --> 00:23:06,553 చెప్పావు. రెండుసార్లు చెప్పావు. ఇది మూడోసారి. 336 00:23:06,637 --> 00:23:07,888 సారీ. 337 00:23:07,971 --> 00:23:08,972 థాంక్యూ. 338 00:23:10,349 --> 00:23:12,184 నువ్వు కొద్దిగా నెర్వెస్ గా కనిపిస్తున్నావు. నీ ఆరోగ్యం బాగానే ఉందా? 339 00:23:12,726 --> 00:23:15,854 బోడీని విడిచి వచ్చినప్పుడల్లా నాకు ఏదోలా అనిపిస్తుంది, తెలుసా? 340 00:23:15,938 --> 00:23:18,524 - అలాగే, ఇంకా ఇలా బయటకి రావడం భయంగా ఉంది. - దీనికా? 341 00:23:18,607 --> 00:23:21,902 నేను ఇలా బయటకి వచ్చి చాలా కాలం అయింది. కనీసం ఒక్క పార్టీ కూడా చేసుకోలేదు. 342 00:23:22,402 --> 00:23:24,071 కానీ, మనం మజా చేద్దాం, బేబీ. 343 00:23:26,198 --> 00:23:27,574 చెప్పు, నాకు వినబడేలా ఇదే మాట చెప్పు. 344 00:23:27,658 --> 00:23:30,661 ఈ రాత్రికి నేను మజా చేయబోతున్నాను. ఈ రాత్రికి నేను మజా చేయబోతున్నాను. 345 00:23:30,744 --> 00:23:32,412 - మజా చేయబోతున్నాం. - యస్! 346 00:23:40,337 --> 00:23:42,464 మనం ఈ మనుషులతో హై స్కూలుకి వెళ్లామా? 347 00:23:42,548 --> 00:23:45,384 ఇందులో కొందరు సౌత్ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుండి వచ్చిన నాటలీ ఫ్రెండ్స్ అనుకుంటా. 348 00:23:45,467 --> 00:23:47,302 అన్నట్లు, తను ఇప్పుడు ఏదో మూడ్ లో ఉంటుంది. 349 00:23:47,386 --> 00:23:49,179 తన విందు ప్లాన్ క్యాన్సిల్ అయింది. 350 00:23:49,263 --> 00:23:51,098 - అలా జరిగితే నాకు కూడా నచ్చదు. - నాకు తెలుసు. 351 00:23:51,598 --> 00:23:52,808 ఓహ్, దేవుడా. యాయ్! 352 00:23:52,891 --> 00:23:54,643 ఇదిగో వచ్చేసింది! 353 00:23:55,394 --> 00:23:58,814 నమ్మలేకపోతున్నాను. నమ్మలేకపోతున్నాను. మార్గో. 354 00:23:58,897 --> 00:24:00,816 తను చాలా అందంగా ఉంది కదా? 355 00:24:01,358 --> 00:24:04,862 - అయితే, అది నిజమేనా? నీకు బేబీ పుట్టడం… - బేబీ పుట్టింది. 356 00:24:04,945 --> 00:24:06,530 నీకు చెప్పాను కదా. 357 00:24:07,823 --> 00:24:09,533 నీ వల్ల నేను ఇప్పుడే 50 డాలర్లు గెలిచాను. 358 00:24:09,616 --> 00:24:10,868 నీకు ఏమైనా కావాలా? 359 00:24:10,951 --> 00:24:13,912 మా దగ్గర రోజే వైన్, షార్డ్ వైట్ వైన్, బోర్బన్ విస్కీ, బీర్ ఉన్నాయి. 360 00:24:13,996 --> 00:24:15,622 చేజ్ ని అడిగితే వైట్ రష్యన్స్ డ్రింక్ చేసి ఇస్తాడు, 361 00:24:15,706 --> 00:24:17,833 ఇంకా వైట్ క్లాస్ డ్రింక్ కూడా ఉందనుకుంటా. 362 00:24:17,916 --> 00:24:19,334 నేను పింక్ వైన్ తీసుకుంటాలే. 363 00:24:19,418 --> 00:24:20,586 పింక్ వైన్, ప్లీజ్. 364 00:24:21,753 --> 00:24:23,881 - నీకు ఇదంతా ఫర్వాలేదా, బేబీ? - చాలా బాగుంది. 365 00:24:23,964 --> 00:24:25,007 అవునా? సరే. 366 00:24:30,053 --> 00:24:31,889 - పింక్ వైన్ ఇదిగో. - థాంక్యూ. 367 00:24:31,972 --> 00:24:34,433 సంతోషం. చీర్స్. 368 00:24:36,727 --> 00:24:37,728 డాన్స్ చేద్దామా? 369 00:25:15,182 --> 00:25:16,183 నిజంగా తనే. 370 00:25:28,695 --> 00:25:29,738 హాయ్ హంగ్రీ ఘోస్ట్ 371 00:25:29,821 --> 00:25:32,533 ఈ పార్టీ నీకు నచ్చిందా? 372 00:25:36,703 --> 00:25:40,666 వచ్చి మాకు ఒక ప్రదర్శన ఇవ్వు మార్గో నీకు ఐదు డాలర్ల టిప్ పంపాను 373 00:25:50,133 --> 00:25:53,512 నాన్నా, వెంటనే వచ్చి నన్ను తీసుకువెళ్లు. 374 00:25:53,595 --> 00:25:56,223 ఓయ్! నేను బాత్ రూమ్ వాడుకోవాలి! 375 00:25:56,306 --> 00:25:57,808 త్వరగా, ఆ తలుపు తెరువు! 376 00:25:57,891 --> 00:25:58,892 బయలుదేరాను. 377 00:25:59,476 --> 00:26:02,646 ఇక్కడ చాలా బాత్ రూమ్స్ ఉన్నాయి! అవతలకి పొండి! 378 00:26:02,729 --> 00:26:04,231 దీనికి రేటింగ్ ఇవ్వు, చెత్తదానా. 379 00:26:04,314 --> 00:26:06,024 నీకు రెండు డాలర్ల టిప్ పంపాను 380 00:26:10,445 --> 00:26:13,323 మార్గో, నేను బెక్కాని. నీతో మాట్లాడాలి. 381 00:26:15,534 --> 00:26:16,618 హేయ్. 382 00:26:18,370 --> 00:26:19,413 నువ్వు అశ్లీల వీడియోలు చేస్తున్నావా? 383 00:26:20,747 --> 00:26:21,748 ఏంటి? 384 00:26:23,584 --> 00:26:25,627 హేయ్. మార్గో. 385 00:26:26,253 --> 00:26:30,257 ఆ యు.ఎస్.సి. వెధవ నీ ఓన్లీఫ్యాన్స్ లింక్ ఉన్న వీడియో ఒకటి నాకు చూపించాడు. 386 00:26:30,340 --> 00:26:33,427 అది డీప్ ఫేక్, కదా? ఏదో ఎ.ఐ. వీడియో, అవునా? 387 00:26:34,178 --> 00:26:35,179 అవును కదా? 388 00:26:36,889 --> 00:26:38,307 ఓహ్, దేవుడా. 389 00:26:38,891 --> 00:26:40,767 ఇంక నేను వెళ్లిపోతున్నాను, సరేనా? 390 00:26:44,438 --> 00:26:45,856 మార్గో! మార్గో! 391 00:26:45,939 --> 00:26:48,567 ఏంటి? నా గురించి నీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. 392 00:26:49,151 --> 00:26:50,611 దాని అర్థం ఏంటి? 393 00:26:51,195 --> 00:26:52,196 ఏమీ లేదు. 394 00:26:52,863 --> 00:26:55,199 నువ్వు మళ్లీ నాతో మాట్లాడటం మానేస్తున్నావా? 395 00:26:55,282 --> 00:26:57,826 ఓహ్, దేవుడా, నేను నీకు నిరంతరం సలహా ఇస్తున్నా కానీ 396 00:26:57,910 --> 00:26:59,328 అవేవీ నువ్వు కనీసం వినడం లేదని అర్థమవుతోంది. 397 00:26:59,411 --> 00:27:02,414 బహుశా నాకు సలహాలు అవసరం లేదేమో. నాకు ఒక ఫ్రెండ్ కావాలి అనుకుంటా. 398 00:27:03,832 --> 00:27:05,876 నీ జీవితం ఘోరంగా మారినప్పటి నుండి నా జీవితం ఎలా ఉందని 399 00:27:05,959 --> 00:27:07,586 నువ్వు ఒక్కసారి కూడా అడగలేదు. 400 00:27:07,669 --> 00:27:10,214 మనం కలిసి న్యూ యార్క్ వెళ్లాలి అనుకున్నాం. 401 00:27:10,297 --> 00:27:12,841 చూడు, నిజంగా అడుగుతున్నాను, మార్గో, నీకు అసలు ఏమైంది? 402 00:27:14,885 --> 00:27:16,720 నాకు ఏమీ కాలేదు. 403 00:27:16,803 --> 00:27:17,971 నీ పేరెంట్స్ డబ్బున్న వాళ్లు, 404 00:27:18,472 --> 00:27:20,682 అందుకే నువ్వు ఎన్.వై.యు.కి వెళ్లావు, నేను వెళ్లలేకపోయాను. 405 00:27:20,766 --> 00:27:22,559 అది చాలా పసలేని సాకు. 406 00:27:22,643 --> 00:27:24,770 నువ్వు పిరికిదానిలా ఒక పెద్ద సిటీకి మారడానికి భయపడ్డావు. 407 00:27:24,853 --> 00:27:26,355 నీ చుట్టూ ఉన్న అందరి కంటే నువ్వే గొప్పదానిలా 408 00:27:26,438 --> 00:27:27,648 - తెలివైనదానిలా… - ఇంక ఆపు! 409 00:27:27,731 --> 00:27:29,107 …నటించగలిగే చోట నువ్వు ఉండాలని కోరుకున్నావు! 410 00:27:29,191 --> 00:27:31,193 ఎలాగంటే, "ఓహ్, నా ప్రొఫెసర్ నన్ను ఇష్టపడ్డాడు. 411 00:27:31,276 --> 00:27:32,611 నేను చాలా స్పెషల్." 412 00:27:33,153 --> 00:27:34,947 నువ్వు చాలా స్పెషల్ కాబట్టి అతను నిన్ను ఎంచుకున్నాడు అనుకున్నావు. 413 00:27:35,030 --> 00:27:37,741 అతను నిన్ను ఎంచుకోవడానికి కారణం నీ తండ్రితో నీకు సమస్యలు ఉన్నాయి కాబట్టి. 414 00:27:37,824 --> 00:27:39,117 హాయ్, బెక్కా. 415 00:27:39,201 --> 00:27:40,202 హాయ్. 416 00:27:40,786 --> 00:27:42,955 బెక్కా, దయచేసి నా కారు నుంచి దూరం జరుగు. 417 00:27:51,839 --> 00:27:54,466 దేవుడా, నేను చాలా జాగ్రత్తపడ్డానని అనుకున్నాను. 418 00:27:56,218 --> 00:27:59,137 నేను ఒక తెలివితక్కువ దానిలా బయట ప్రపంచంలోకి వెళ్లాల్సి వచ్చింది. 419 00:28:00,973 --> 00:28:01,974 సరే. 420 00:28:04,142 --> 00:28:08,647 కానీ, చూడబోతే నీ వీడియోలు చాలా వైరల్ అయినట్లున్నాయి. 421 00:28:10,524 --> 00:28:11,525 నీ ఉద్దేశం ఏంటి? 422 00:28:12,109 --> 00:28:13,277 మీ అమ్మ ఫోన్ చేసింది. 423 00:28:16,280 --> 00:28:17,364 అయ్యో. 424 00:28:18,574 --> 00:28:23,328 మనం మొదటగా రేపు ఉదయమే వాళ్ల దగ్గరకి వెళ్లి ఒకసారి కలవడం మంచిది అనిపిస్తోంది. 425 00:28:23,412 --> 00:28:24,413 వ్యక్తిగతంగా. 426 00:28:25,038 --> 00:28:27,165 ఫోన్ ద్వారా మాట్లాడితే ప్రయోజనం ఉండదు. 427 00:28:32,963 --> 00:28:37,050 బెక్కా మాట్లాడిన మాటలు చాలా బాధపెట్టాయి. 428 00:28:40,679 --> 00:28:43,307 నువ్వు ఒక్క మాట చెప్పు చాలు, ఆమె మళ్లీ కనిపించకుండా చేస్తాను. 429 00:28:55,402 --> 00:28:56,403 వాడు నిద్రపోయాడా? 430 00:28:56,486 --> 00:28:57,487 అవును. 431 00:29:16,840 --> 00:29:17,966 ఇన్ స్టాగ్రామ్ ఎట్ మార్గోమిల్లెట్ 432 00:29:18,050 --> 00:29:19,676 ఎట్ నికొలస్రగ్స్ ఒక ఫోటోలో మిమ్మల్ని ట్యాగ్ చేశారు 433 00:29:19,760 --> 00:29:21,887 ఎట్ ఐయామ్ హంగ్రీఘోస్ట్ మార్గోమిల్లెట్ 434 00:29:24,723 --> 00:29:25,849 ఫులర్టన్ కాలేజ్ మార్గో మిల్లెట్ 435 00:29:28,602 --> 00:29:30,771 @మార్గోమిల్లెట్ ప్రొఫైల్ ఎడిట్ చేయండి - ప్రొఫైల్ షేర్ చేయండి 436 00:29:33,815 --> 00:29:35,692 ఆమె తల్లి అయిందని ఎవరో చెప్పారు 437 00:29:35,776 --> 00:29:37,319 స్కూలు చదువు అయ్యాక నీకు గానీ పిచ్చిపట్టిందా 438 00:29:37,402 --> 00:29:38,403 నువ్వు చచ్చిపో 439 00:29:40,030 --> 00:29:41,073 ఆమెకి దేవుడు కావాలేమో 440 00:29:41,156 --> 00:29:42,157 ఈ పిచ్చిది చాలా హాస్యంగా ఉంది 441 00:29:42,241 --> 00:29:45,869 నీ బేబీకి డాడీ ఎవరు? అది నీకు కూడా తెలియదు కదా? 442 00:29:47,871 --> 00:29:50,290 అయితే, హంగ్రీఘోస్ట్ అసలు పేరు మార్గో మిల్లెట్ అన్నమాట. 443 00:29:50,374 --> 00:29:52,543 తను సింగిల్ మామ్ ఇంకా కాలేజీ చదువు మధ్యలోనే ఆపేసింది. 444 00:29:52,626 --> 00:29:54,253 అలాగే, ఆమె అశ్లీల వీడియోలు చేస్తుంది. 445 00:30:00,259 --> 00:30:03,804 నిజాలు చెప్పాలి. ఈ సమయంలో మనం వాటి గురించే మాట్లాడాలి. 446 00:30:03,887 --> 00:30:05,597 ఎమోషన్స్ ని మధ్యలో రానివ్వకూడు. 447 00:30:05,681 --> 00:30:06,682 అర్థమైంది. 448 00:30:06,765 --> 00:30:09,184 నీ మీద వాళ్లు విరుచుకుపడుతున్నారని అనిపించినప్పుడు, నేను రంగంలోకి దిగుతాను. 449 00:30:09,268 --> 00:30:10,602 కేవలం నాకు ఒక సిగ్నల్ ఇవ్వు చాలు. 450 00:30:21,905 --> 00:30:22,906 కెన్నీ ఎక్కడ? 451 00:30:23,657 --> 00:30:26,493 అతను పెరడులో కలుపు మొక్కలు ఏరుతున్నాడు. మనకి కాసేపు ఏకాంతం కావాలని అడిగాను. 452 00:30:26,577 --> 00:30:28,871 - అమ్మా. - నా ఫేస్ బుక్ అంతా నీ గురించే నిండిపోయింది. 453 00:30:28,954 --> 00:30:31,164 బ్లూమింగ్డేల్స్ నుంచి నా కొలీగ్స్ అందరూ అడుగుతున్నారు. 454 00:30:31,248 --> 00:30:33,542 ఆగు. ఇప్పుడు సిగ్గుపడటం గురించి మనం మాట్లాడద్దు. 455 00:30:33,625 --> 00:30:35,961 "ఇప్పుడు సిగ్గుపడటం గురించి మనం మాట్లాడద్దు." 456 00:30:36,044 --> 00:30:38,881 దాని గురించి… మనం మాట్లాడుతున్నాం. 457 00:30:40,716 --> 00:30:42,509 అందరికీ హాయ్. స్వాగతం. 458 00:30:43,093 --> 00:30:45,929 హేయ్, బేబీ. మేము ఇంకా బీజీగానే ఉన్నాం. 459 00:30:46,013 --> 00:30:48,098 లేదు, కెన్నీ, మరేం ఫర్వాలేదు. నువ్వు ఉండచ్చు. 460 00:30:48,182 --> 00:30:50,475 - మార్గో. - ఇంక అబద్ధాలకి తెర దించుదాం. 461 00:31:00,736 --> 00:31:03,238 ఆహ్… ఓహ్, ఇది వినడానికి కాస్త భయంగా ఉంది. 462 00:31:04,573 --> 00:31:05,824 కెన్నీ… 463 00:31:06,909 --> 00:31:10,037 నా బిడ్డని పోషించడానికి డబ్బు సంపాదించడం కోసం, 464 00:31:10,746 --> 00:31:13,290 నేను ఇంటర్నెట్ లో ఒక పని ఏదో చేస్తున్నాను. 465 00:31:13,999 --> 00:31:15,876 దాని పేరు ఓన్లీఫ్యాన్స్. 466 00:31:16,877 --> 00:31:17,878 నీకు ఫ్యాన్స్ ఉన్నారా? 467 00:31:17,961 --> 00:31:19,630 అది ఒక పేరున్న వెబ్ సైట్. 468 00:31:20,297 --> 00:31:21,381 అందులో అశ్లీలమైన దృశ్యాలు ఉంటాయి. 469 00:31:21,465 --> 00:31:25,677 కానీ ఇల్లు కదలకుండా నా చిన్న కుటుంబాన్ని నేను పోషించగలుగుతున్నాను అంటే 470 00:31:25,761 --> 00:31:27,095 ఆ వెబ్ సైటే కారణం. 471 00:31:27,596 --> 00:31:30,182 సరే, నాకు కొద్దిగా అయోమయంగా ఉంది, ఆ దృశ్యాలలో… 472 00:31:30,265 --> 00:31:33,727 కేవలం నువ్వే ఉంటావా లేక… మగవారు కూడా పాల్గొంటారా? 473 00:31:33,810 --> 00:31:38,190 లేదు. లేదు. నేను ఇంకో ఇద్దరు అమ్మాయిలతో కలిసి ఫోటోలు తీసుకుంటాను. వాళ్లు నా ఫ్రెండ్స్. 474 00:31:38,273 --> 00:31:41,026 అది మితిమీరిన శృంగారంలా కాకుండా కేవలం సూచనమాత్రంగా ఉంటుంది. 475 00:31:42,528 --> 00:31:44,655 నీకు ఏవో సందేహాలు ఉన్నట్లు కనిపిస్తున్నావు. 476 00:31:44,738 --> 00:31:46,949 చూడు, నేను తెరిచిన పుస్తకం లాంటిదాన్ని. 477 00:31:47,032 --> 00:31:51,745 సరే, నా… నా ప్రశ్న ఏమిటంటే, ఈ విషయాలన్నీ నేను తెలుసుకోవలసిన అవసరం ఏం ఉంది? 478 00:31:52,246 --> 00:31:55,123 నేను నీ సవతి తండ్రిని. 479 00:31:55,207 --> 00:31:57,334 కానీ నేను నిన్ను పెంచలేదు. 480 00:31:57,960 --> 00:31:59,419 నా ఉద్దేశం, నాకు ఇవన్నీ ఎందుకు చెబుతున్నావు? 481 00:32:00,712 --> 00:32:02,548 నా ఐటెంటిటీ బహిర్గతం అయిపోయింది. 482 00:32:03,131 --> 00:32:05,175 అందువల్ల, ఇంటర్నెట్ లో అందరికీ నా పూర్తి పేరు తెలుసు, 483 00:32:05,259 --> 00:32:08,303 నేను ఎక్కడ ఉంటానో తెలుసు, నాకు ఎవరితో సంబంధాలు ఉన్నాయో తెలుసు. 484 00:32:08,387 --> 00:32:12,933 మా ఫ్యామిలీ ప్రయాణంలో ఒక అనుకోని అడ్డంకి ఇది. దీనిని ఒక కుటుంబంగానే మేము పరిష్కరించుకుంటాం. 485 00:32:13,016 --> 00:32:16,019 ఇంకా చర్చ్ లో దీని గురించి నిన్ను ఎవరైనా అడగచ్చు. 486 00:32:16,103 --> 00:32:19,273 అంటే, చూడు, నా ఉద్దేశం, బహుశా ఇది పొరపాటు కావచ్చు, కానీ మార్గో, 487 00:32:19,356 --> 00:32:20,440 అదే గనుక జరిగితే, 488 00:32:20,524 --> 00:32:25,404 బెత్, లేదా మార్సీ, హరాల్డ్ లాంటి వాళ్లు ఎవరైనా నన్ను నిలదీస్తే… 489 00:32:26,738 --> 00:32:30,200 ఇంకా వాళ్లు, "చూడు, నీ సవతి కూతురు 490 00:32:30,284 --> 00:32:35,330 ఏవో కాని పనులు చేస్తోందని విన్నాం, ఆమె అవీ ఇవీ చేస్తోందట కదా" అని అడిగితే, 491 00:32:35,414 --> 00:32:37,207 అప్పుడు నేను ఏం చెబుతానంటే, 492 00:32:38,000 --> 00:32:39,835 "మేరీ మాగ్దలైన్ కూడా ఒక వేశ్యనే. 493 00:32:41,003 --> 00:32:43,672 ఆమె కూడా ఒక 'ఫ్యాన్స్ ఓన్లీ' మోడల్ లాంటిదే అంటాను." 494 00:32:46,508 --> 00:32:48,260 అది మంచిగా అనిపించడం లేదు, కెన్నీ. 495 00:32:49,178 --> 00:32:51,722 ఆ మతగ్రంథంలో ఉన్న సెక్స్ వర్కర్ తో నన్ను పోల్చకూడదేమో. 496 00:32:51,805 --> 00:32:55,142 లేదు, నాకు తెలుసు, తెలుసు, కేవలం… నువ్వు చెప్పింది కరెక్టే, నేను పోల్చను. 497 00:32:56,393 --> 00:33:00,647 మార్గో, ఇది నీ వ్యక్తిగతమైన వ్యవహారం. 498 00:33:01,732 --> 00:33:05,569 ఇంకా నాకు చాలా బాధగా ఉంది, నిజంగా, 499 00:33:05,652 --> 00:33:09,656 ఎందుకంటే నువ్వు ఈ కష్టాన్ని ఎదుర్కొంటున్నందుకు, ఇంకా ఎవరో నిన్ను బాధపెట్టాలని చూస్తున్నందుకు. 500 00:33:10,365 --> 00:33:13,994 ఇంకా నీకు నా అవసరం ఏదైనా ఉందంటే, 501 00:33:15,120 --> 00:33:19,958 నీకు నా సాయం కావాలాన్నా, ఈ కుటుంబానికి అండగా నిలబడాలన్నా, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 502 00:33:23,629 --> 00:33:24,671 థాంక్స్, కెన్నీ. 503 00:33:27,341 --> 00:33:28,342 థాంక్యూ, కెన్నీ. 504 00:33:29,760 --> 00:33:30,761 సరే. 505 00:33:33,639 --> 00:33:34,640 మంచిది. 506 00:33:35,349 --> 00:33:36,350 సరే. 507 00:33:37,809 --> 00:33:39,061 మేము ఇంక బయలుదేరతాము. 508 00:33:39,144 --> 00:33:40,395 సరే, మీతో బయట వరకూ వస్తాను. 509 00:33:41,313 --> 00:33:42,731 హ్యాపీ న్యూ ఇయర్, అమ్మా. 510 00:34:16,556 --> 00:34:17,724 నాన్నా? 511 00:34:59,933 --> 00:35:01,685 పోస్ట్ డిలీట్ చేయండి 512 00:35:04,605 --> 00:35:05,606 హాయ్. 513 00:35:06,565 --> 00:35:07,566 హలో. 514 00:35:11,486 --> 00:35:12,487 ఏం చేస్తున్నావు? 515 00:35:16,116 --> 00:35:18,160 - ఊరికే… - వెబ్ సైట్స్ చూస్తున్నాను. 516 00:35:19,244 --> 00:35:20,704 ఏదైనా మంచిది చూశావా? 517 00:35:23,832 --> 00:35:25,083 నీకు ఏం కావాలి, అమ్మా? 518 00:35:25,167 --> 00:35:28,003 అంటే, నా అవసరాలు ఎప్పుడూ మారుతుంటాయి. 519 00:35:28,837 --> 00:35:32,966 నేను యుక్తవయస్సులో ఉన్నప్పుడు, ప్రేమనీ సంతోషాన్నీ కోరుకునేదాన్ని. 520 00:35:33,592 --> 00:35:36,094 నాకు పెద్ద వయసు వచ్చాక, డబ్బు గురించి అధికారం గురించి ఆశించాను. 521 00:35:36,762 --> 00:35:42,309 ఇప్పుడు నేను ఉన్న వయస్సులో అవమానించబడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. 522 00:35:45,229 --> 00:35:47,856 నిన్ను వశపర్చుకోవాలని ఎంతోమంది ప్రయత్నించి ఉంటారు, 523 00:35:48,482 --> 00:35:51,235 కానీ చివరికి నువ్వు ఆ అందాన్ని ఎంచుకున్నావు, కదా? 524 00:35:52,194 --> 00:35:53,320 దానికి అంత అర్హత ఉందా? 525 00:35:54,154 --> 00:35:55,572 నాకు ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు. 526 00:35:55,656 --> 00:35:58,784 ఈ విషయం గురించి అందరూ మాట్లాడుకుంటారు, అవి తిరిగి నా దగ్గరకీ, 527 00:35:58,867 --> 00:36:01,078 నీ దగ్గరకీ, నీ భార్య దగ్గరకీ వస్తాయి. 528 00:36:01,161 --> 00:36:02,621 మనం ఈ సమస్యని ముందుగానే పరిష్కరించుకోవాలి. 529 00:36:08,168 --> 00:36:09,461 నువ్వు శారాకి ఈ విషయం చెప్పావు కదా. 530 00:36:09,545 --> 00:36:10,754 నాకు మరో మార్గం లేకపోయింది. 531 00:36:10,838 --> 00:36:12,673 వేరే మార్గం ఎప్పుడూ ఉంటుంది, మార్క్. 532 00:36:12,756 --> 00:36:13,757 దేవుడా. 533 00:36:14,591 --> 00:36:16,218 నువ్వు వొట్టి దద్దమ్మవి. 534 00:36:16,301 --> 00:36:19,847 చూడు, సంస్కృతి పరంగా, మనం ఆ పదాన్ని విడిచి ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నాం. అది… 535 00:36:19,930 --> 00:36:23,892 నేను ఆ మాటని ఆ అర్థంలో అనలేదు. నా ఉద్దేశం నీలాంటి దద్దమ్మ అన్నదే. 536 00:36:23,976 --> 00:36:25,936 నువ్వు ఇంత దద్దమ్మగా ఎలా ఉన్నావని అన్నాను. 537 00:36:27,688 --> 00:36:30,816 సరే. మన వ్యూహాన్ని మార్చుదాం. 538 00:36:32,025 --> 00:36:33,026 అది ముగిసిపోయింది. 539 00:36:33,610 --> 00:36:36,405 నువ్వు ఆమెతో గోప్యత పత్రం మీద సంతకం చేయించుకున్నావు. ఆమెకి డబ్బు ఇచ్చేశావు. 540 00:36:36,488 --> 00:36:38,574 కానీ, దాని వల్ల మనకి ఇప్పుడు ఏమీ ప్రయోజనం లేకుండాపోయింది, కదా? 541 00:36:38,657 --> 00:36:40,993 ఆమె నిన్ను ఈ బురదలోకి లాగుతుందని కాదు. 542 00:36:43,954 --> 00:36:48,166 ఈ వ్యవహారంలో ఆ పసిబిడ్డ కూడా ఉన్నాడు, మార్క్. వాడు నీ బిడ్డ. 543 00:36:53,255 --> 00:36:55,090 మళ్లీ నేనే. హ్యాపీ న్యూ ఇయర్. 544 00:36:55,174 --> 00:36:56,175 మా నాన్న ఇంట్లో లేరు. 545 00:36:56,842 --> 00:36:57,968 ఆయన అక్కడే ఉండటం నాకు కనిపిస్తోంది. 546 00:36:58,051 --> 00:36:59,595 కానీ మార్గో మిల్లెట్ అంటే మీరేనా? 547 00:37:00,637 --> 00:37:03,348 - హా? - అద్భుతం. ఈ పార్సిల్ మీ కోసమే. 548 00:37:03,432 --> 00:37:06,894 కాబట్టి, మీరు దీని మీద సంతకం చేశారంటే, నేను వెళ్లిపోతాను. 549 00:37:11,315 --> 00:37:12,316 ఇదిగో తీసుకోండి. 550 00:37:13,400 --> 00:37:16,653 మంచిది. అది మీదే. ఆస్వాదించండి. 551 00:37:29,708 --> 00:37:30,751 ఏంటి? 552 00:37:37,424 --> 00:37:39,259 బిడ్డ కస్టడీ పూర్తిగా తనకే కావాలని మార్క్ కోరుతున్నాడు. 553 00:37:39,343 --> 00:37:40,552 ఏంటి? 554 00:37:40,636 --> 00:37:42,095 ఏ ఆధారాలతో అడుగుతున్నాడు? 555 00:37:44,515 --> 00:37:46,141 నేను అసమర్థురాలైన తల్లిని అంటున్నాడు. 556 00:37:46,850 --> 00:37:49,436 అతడిని చూడు. అతను లోపలికి వచ్చాడు! 557 00:37:49,520 --> 00:37:53,440 దీని నుంచి తప్పించుకునే అవకాశం లేదు. అతని పని పూర్తిగా అయిపోయింది. 558 00:37:53,524 --> 00:37:56,276 ఒకటి, రెండు, మూడు. 559 00:38:54,877 --> 00:38:56,837 తెలుగు అనువాదకర్త: హరీష్