1 00:00:10,093 --> 00:00:13,721 {\an8}రెండవ ప్రపంచ యుద్ధం. జర్మన్ వుల్ఫ్ ప్యాక్ వారు అట్లాంటిక్ లో కాపు కాశారు. 2 00:00:13,722 --> 00:00:15,806 {\an8}1975 స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా 3 00:00:15,807 --> 00:00:20,103 {\an8}వాళ్ళకు ఆదేశాలను ఒక కోడ్ రూపంలో పంపేవారు. ఆ కోడ్లను దీని సాయంతో అన్లాక్ చేసేవారు. 4 00:00:23,106 --> 00:00:25,192 ఎనిగ్మా. ఒక విధమైన కీ. 5 00:00:25,984 --> 00:00:28,987 ప్రతీ జలాంతర్గామి కమాండర్ దగ్గర ఒకటి ఉండేది. 6 00:00:29,655 --> 00:00:31,823 సముద్ర యుద్ధాలలో అనివార్యంగా 7 00:00:32,323 --> 00:00:36,370 ఒకటి శత్రువుల చేతుల్లో పడటం వల్ల వారి సాంకేతిక లిపి బయటపడింది. 8 00:00:36,995 --> 00:00:41,625 ఆ కీని ఒకరితో ఒకరు పంచుకోవడంతో నాజీలు పతనమయ్యారు. 9 00:00:45,254 --> 00:00:50,300 అయితే, ఈ సిలికాన్ యుగంలో ఈ సమస్యను మనం ఎలా పరిష్కరించగలం? 10 00:00:50,801 --> 00:00:54,637 మన విలువైన కీలను యథేచ్ఛగా తయారుచేస్తూ 11 00:00:54,638 --> 00:00:57,724 అదే సమయంలో భద్రంగా ఉంచడం ఎలా? 12 00:00:58,767 --> 00:00:59,976 సమాధానం. 13 00:00:59,977 --> 00:01:05,146 మనం చేసే ప్రతీ విలువైన దానికి ఒక ప్రత్యేకమైన తాళాన్ని తయారు చేయాలి. 14 00:01:05,147 --> 00:01:09,027 మూయడానికి ఒకటి, అలాగే తెరవడానికి ఇంకొక తాళం చెవి అవసరమయ్యే 15 00:01:09,945 --> 00:01:12,155 ఒక ప్రత్యేకమైన తాళం. 16 00:01:13,073 --> 00:01:17,452 రెండు వేర్వేరు తాళం చెవులు, రెండు విధానాలు. 17 00:01:18,036 --> 00:01:23,166 మొదటి తాళం, లాక్ చేసే తాళాన్ని మనం అందరికీ అందిస్తాం. 18 00:01:24,543 --> 00:01:26,170 ఒక పబ్లిక్ తాళం. 19 00:01:29,214 --> 00:01:33,635 రెండవది, వేరెవ్వరూ కాపీ కొట్టడానికి అవకాశమే లేనిది అయ్యుంటుంది. 20 00:01:36,180 --> 00:01:40,142 వాటన్నిటినీ ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ తో లింక్ చేసి ఉంచుతాం. 21 00:01:42,227 --> 00:01:46,231 ప్రైమ్ నంబర్లు వాడే ఒక అల్గోరిథంతో. 22 00:01:48,192 --> 00:01:50,485 పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ. 23 00:03:29,418 --> 00:03:30,419 నువ్వు చొరబడ్డావా? 24 00:03:32,629 --> 00:03:33,880 డిలీట్ అవుతున్నాయి 25 00:03:33,881 --> 00:03:35,131 ఫోల్డర్ ఖాళీ 26 00:03:35,132 --> 00:03:36,216 టైలా. 27 00:03:38,635 --> 00:03:39,720 వాళ్లకు తెలీకూడదు. 28 00:03:41,555 --> 00:03:43,891 నేను అక్కడ చేసిన ప్రతీ పనిని డిలీట్ చేసేయ్. 29 00:03:45,017 --> 00:03:46,017 ఫైల్స్ డిలీట్ చేయబడ్డాయి 30 00:03:46,018 --> 00:03:48,729 - వాళ్ళు ఆ ప్రదేశమంతటా కెమెరాలు పెట్టారు. - ఇక ఏం కాదు. 31 00:03:51,315 --> 00:03:52,648 అంతా పోయినట్టేనా? 32 00:03:52,649 --> 00:03:53,734 అంతా పోయినట్టే. 33 00:03:55,402 --> 00:03:56,903 - అంతా? - అంతా. 34 00:03:56,904 --> 00:03:59,071 తొలగించేసా. నువ్వు చేసిన పనికి సంబంధించిన ప్రతీ ఆనవాలు పోయింది. 35 00:03:59,072 --> 00:04:01,658 ఇప్పుడు ప్రైమ్ ఫైండర్ కేవలం ఈ ఫోన్ లో మాత్రమే ఉంది. 36 00:04:12,294 --> 00:04:14,505 హేయ్. నువ్వు బానే ఉన్నావా? 37 00:04:24,932 --> 00:04:26,850 సరే. పదా. 38 00:05:03,428 --> 00:05:07,432 {\an8}కెప్లర్ ఇన్స్టిట్యూట్, కేంబ్రిడ్జ్ 39 00:05:08,934 --> 00:05:11,561 మేము మిగతా అందరినీ ఇళ్లకు పంపేసాం. లండన్ లో ఏమైంది? 40 00:05:11,562 --> 00:05:12,938 లండన్ లో ఏమీ కాలేదు. 41 00:05:13,438 --> 00:05:15,523 - వాళ్ళు ఇక్కడ ఉన్నారని మా అంచనా. - ఏంటి? కేంబ్రిడ్జ్ లోనా? 42 00:05:15,524 --> 00:05:19,485 మేము వాళ్ళు లండన్ లో ఎం11 వైపు వెళ్లడం సీసీటీవీలో చూసాం. 43 00:05:19,486 --> 00:05:21,028 వాళ్ళ ప్లాన్ ఏంటి? 44 00:05:21,029 --> 00:05:22,780 వాళ్ళు మనల్ని దెబ్బ తీయాలనుకుంటున్నారు అనుకుంటున్నా. 45 00:05:22,781 --> 00:05:25,659 వాళ్ళు ఏదొక సమయంలో బయటకు వస్తారు. అప్పటికి మనం రెడీగా ఉండాలి. 46 00:05:41,258 --> 00:05:42,134 రెండు ఉన్నాయి. 47 00:05:42,885 --> 00:05:43,927 చీర్స్. 48 00:05:54,188 --> 00:05:56,189 ఎవరైనా నా స్పోర్ట్స్ కిట్ ఇచ్చారా? 49 00:05:56,190 --> 00:05:57,691 అది నాకు ఎక్కడా కనిపించడం లేదు. 50 00:05:58,233 --> 00:06:00,067 నేను వెనుక వైపు ఉందేమో చూసి చెప్తాను. 51 00:06:00,068 --> 00:06:01,403 థాంక్స్, కీత్. 52 00:06:11,538 --> 00:06:13,789 లేదు. వెనుక ఏమీ లేదు, క్షమించాలి. 53 00:06:13,790 --> 00:06:16,001 వింతగా ఉంది. ఇబ్బంది పెట్టినందుకు సారి. 54 00:08:02,024 --> 00:08:03,150 నువ్వు తినాలి. 55 00:08:03,942 --> 00:08:04,943 సరేనా? 56 00:08:13,243 --> 00:08:15,579 తెలుసా, నన్ను కాలేజీలో చేర్చుకున్నది ప్రొఫెసర్ ఆస్బార్న్ గారే. 57 00:08:18,248 --> 00:08:21,793 ఆ తర్వాత నాకు ఈ రూమ్ ఇచ్చేలా చేశారు. 58 00:08:23,462 --> 00:08:24,671 అందరూ ఈ రూమ్ కావాలనుకున్నారు. 59 00:08:27,299 --> 00:08:29,134 ఆయన నాకు ఈ వ్యూ నచ్చుతుంది అన్నారు. 60 00:08:32,261 --> 00:08:33,514 మేము అక్కడికి అలా షికారుకు వెళ్లి... 61 00:08:35,515 --> 00:08:37,267 గడ్డిలో కూర్చొని లెక్కలు చేసేవాళ్ళం. 62 00:08:40,270 --> 00:08:43,607 ఆయన లేకపోతే నా జీవితానికి అర్థం ఉండేది కాదు. 63 00:08:46,693 --> 00:08:49,530 నాకంటూ ఒక చోటు ఉంది అని నాకు అనిపించిన మొట్టమొదటి సారి అదే. 64 00:08:56,328 --> 00:08:57,621 ఇప్పుడు ఆయన చనిపోయారు. 65 00:09:01,542 --> 00:09:03,043 అందుకు కారణం నేను ఆగకపోవడమే. 66 00:09:09,049 --> 00:09:11,718 ఆయన నీ గురించి చాలా ఆలోచించారు, ఎడ్. 67 00:09:12,845 --> 00:09:14,054 చూసే ఎవరికైనా అది తెలుస్తుంది. 68 00:09:19,893 --> 00:09:22,145 నేను ఇది ఒక అందమైన విషయం అనుకున్నా. 69 00:09:25,816 --> 00:09:26,733 కానీ ఇప్పుడు... 70 00:09:31,613 --> 00:09:33,073 నాకు ఎదురుతిరగాలని ఉంది. 71 00:09:33,991 --> 00:09:38,161 మంచిది. కెప్లర్, కార్టర్, ఆక్సీయోర్న్, జేన్. 72 00:09:39,246 --> 00:09:40,289 అందరినీ దెబ్బ తీద్దాం. 73 00:09:43,250 --> 00:09:45,836 మనం దీన్ని ఒక్కసారి మాత్రమే వాడి తర్వాత నాశనం చేసేయాలి. 74 00:09:48,463 --> 00:09:49,882 మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని నా ఉద్దేశం. 75 00:09:50,465 --> 00:09:51,841 ఎందుకంటే వాళ్ళు దాన్ని ట్రాక్ చేస్తారు. 76 00:09:51,842 --> 00:09:54,093 ఇది ఒక చీకటి గదిలో మంట పెట్టడం లాంటిది. 77 00:09:54,094 --> 00:09:57,306 - ఎడ్? అసలు ఏం జరుగుతోంది? - హేయ్. 78 00:09:58,307 --> 00:09:59,640 చూడ్డానికి అధ్వానంగా ఉన్నావు. 79 00:09:59,641 --> 00:10:01,767 నువ్వు ఇక్కడ ఉండకూడదు. 80 00:10:01,768 --> 00:10:03,895 ఏంటి, ముందేమో కనిపించకుండా మాయమైపోయావు. 81 00:10:03,896 --> 00:10:04,979 సరే, నన్ను క్షమించు. 82 00:10:04,980 --> 00:10:07,857 అంటే, నేనింకా నువ్వు ఆ బార్ కుర్రాడితో పారిపోయి ఏదైనా పిచ్చి పని చేసావు అనుకున్నాను. 83 00:10:07,858 --> 00:10:08,984 ఇది ఎవరు? 84 00:10:10,319 --> 00:10:11,736 ఫీ, టైలా. 85 00:10:11,737 --> 00:10:12,988 టైలా, ఫీ. 86 00:10:17,576 --> 00:10:18,701 ఆగండి, మీరిద్దరూ... 87 00:10:18,702 --> 00:10:19,786 - కాదు. - కాదు. 88 00:10:22,247 --> 00:10:23,457 నా మాట విను, ఫీ. 89 00:10:24,374 --> 00:10:25,541 నువ్వు చాలా సాయం చేసావు. 90 00:10:25,542 --> 00:10:28,795 అందుకు నేను రుణపడి ఉంటా, కానీ... ప్లీజ్, నువ్వు ఇక్కడ ఉండకూడదు. 91 00:10:31,298 --> 00:10:32,758 - సరే. - సరే. 92 00:10:35,260 --> 00:10:36,720 ఒక క్షణం ఉండు. ఉమ్. 93 00:10:39,473 --> 00:10:42,893 వీడికి నువ్వు ఆఖరిగా ఇంకొక్క సాయం చేయాలి. 94 00:10:49,149 --> 00:10:51,692 సరే. ఏమైనా తెలిసిందా? 95 00:10:51,693 --> 00:10:52,986 లేదు. ఇంకా ఏం లేదు. 96 00:10:57,407 --> 00:10:58,408 సరే. 97 00:11:01,036 --> 00:11:02,578 కేంబ్రిడ్జ్ పోలీసులకు ఫోన్ చెయ్. 98 00:11:02,579 --> 00:11:06,165 లండన్ లో గత రాత్రి ఒక శరీరం కనిపించింది, శవాన్ని వీధిలో పడేసారు అని చెప్పు. 99 00:11:06,166 --> 00:11:10,253 ఎడ్వర్డ్ బ్రూక్స్ మన అనుమానితుడు. అతను కేంబ్రిడ్జ్ లో ఉన్నాడని అనుమానిస్తున్నాం అను. 100 00:11:10,254 --> 00:11:11,587 వాళ్ళు వాడిని అరెస్టు చేస్తే? 101 00:11:11,588 --> 00:11:14,424 మనం వాళ్ళ విచారణలను ట్రాక్ చేసి ముందే అక్కడికి చేరుకుందాం. 102 00:11:24,434 --> 00:11:27,271 మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి, మాస్టర్. పోలీసులు వచ్చారు. 103 00:11:28,146 --> 00:11:29,230 పోలీసులా? 104 00:11:29,231 --> 00:11:30,941 అవును, ఎడ్వర్డ్ బ్రూక్స్ కోసం చూస్తున్నారు. 105 00:11:32,860 --> 00:11:36,612 బ్రూక్స్? వాడు ఇక మన దగ్గర లేడు కదా. వాడిని సస్పెండ్ చేసాం. 106 00:11:36,613 --> 00:11:38,030 - ఆ విషయం చెప్పావా? - చెప్పాను. 107 00:11:38,031 --> 00:11:40,742 అతను కేంబ్రిడ్జ్ లో ఉన్నాడని నమ్మడానికి కారణం ఉంది అన్నారు, సర్. 108 00:11:42,244 --> 00:11:43,287 సరే. 109 00:11:44,663 --> 00:11:46,497 వాళ్ళను ఒక పది నిముషాలు ఆపు. 110 00:11:46,498 --> 00:11:48,959 - నేను కొన్ని ఫోన్లు చేయాలి. - సర్. 111 00:12:03,473 --> 00:12:04,474 హలో. 112 00:12:06,643 --> 00:12:08,228 - ఇదుగోండి. - చీర్స్. థాంక్స్. 113 00:12:17,070 --> 00:12:19,239 ఫింగర్ ప్రింట్ స్కాన్ చేయండి & పాస్వర్డ్ ఎంటర్ చేయండి 114 00:12:23,202 --> 00:12:25,120 యాక్సెస్ కోడ్ సంఖ్య 115 00:12:26,622 --> 00:12:27,622 లాగింగ్ ఇన్ ధృవీకరించబడింది 116 00:12:27,623 --> 00:12:29,124 స్వాగతం ఫియోనా 117 00:12:36,507 --> 00:12:38,550 నాకు ఫోన్ చెయ్ 118 00:12:40,010 --> 00:12:41,094 హాయ్. అవును, హాయ్. 119 00:12:41,720 --> 00:12:43,805 క్షమించాలి. ఒక క్షణం ఆగుతావా? 120 00:12:47,142 --> 00:12:48,143 అవును. 121 00:12:49,353 --> 00:12:51,812 నేనుఫోన్ మాట్లాడాలి. 122 00:12:51,813 --> 00:12:53,190 - ఇప్పుడే వస్తా. - సరే. 123 00:12:55,067 --> 00:12:57,276 పని అయింది. అది రెండు నిమిషాల్లో లాగవుట్ అవుతుంది. 124 00:12:57,277 --> 00:12:58,362 సరే. వెళ్ళిపో. 125 00:13:03,575 --> 00:13:04,660 డార్నెల్ కాలేజ్. 126 00:13:05,160 --> 00:13:07,119 కొంచెం అడ్మిన్ తో ఫోన్ కలుపుతారా, ప్లీజ్? 127 00:13:07,120 --> 00:13:08,413 ఒక్క క్షణం ఆగండి, ప్లీజ్. 128 00:13:18,131 --> 00:13:20,174 నిష్క్రియంగా ఉన్నందు వల్ల ఆటోమేటిక్ గా లాగవుట్ అవుతుంది 129 00:13:20,175 --> 00:13:21,635 డార్నెల్ కాలేజ్, అడ్మిన్. 130 00:13:23,095 --> 00:13:24,096 హలో? 131 00:13:25,556 --> 00:13:26,557 హలో? 132 00:13:31,395 --> 00:13:32,396 సరే. 133 00:13:51,206 --> 00:13:53,166 డౌన్ లోడ్ అవుతోంది 134 00:14:30,370 --> 00:14:31,662 వాడు బయటకు వచ్చాడు. 135 00:14:31,663 --> 00:14:32,748 చూపించు. 136 00:14:38,337 --> 00:14:39,296 ట్రినిటీ లేన్. 137 00:14:43,217 --> 00:14:44,467 అక్కడికి వెళ్ళు. 138 00:14:44,468 --> 00:14:45,969 నీతో అందరినీ తీసుకెళ్ళు. 139 00:14:47,137 --> 00:14:48,138 వెంటనే! 140 00:14:51,808 --> 00:14:52,809 వాడు ఏం చేస్తున్నాడు? 141 00:14:57,981 --> 00:14:59,274 పదండి. వెళదాం! 142 00:15:05,239 --> 00:15:06,865 ట్రినిటీ లేన్. వెళ్ళండి. 143 00:15:41,900 --> 00:15:42,985 పూర్తయింది 144 00:15:45,195 --> 00:15:47,781 ఓపెన్ కెప్లర్ ఇన్స్టిట్యూట్ 145 00:15:58,208 --> 00:16:00,168 బ్రూక్స్ ఆఖరిగా ట్రినిటీ లేన్ లో వెళ్లడం చూసాము, 146 00:16:00,169 --> 00:16:01,920 స్మిత్ వీధి నుండి ఉత్తరం మీదుగా. 147 00:16:02,504 --> 00:16:05,382 సరే, వాడు నడుస్తూ వెళ్తున్నాడు. ఎక్కువ దూరం వెళ్ళి ఉండడు. మేము విడిగా వెతుకుతాం. 148 00:16:29,990 --> 00:16:30,991 నీల్డ్. 149 00:16:31,700 --> 00:16:32,910 అది చూస్తున్నావా? 150 00:16:35,579 --> 00:16:36,914 ఆపరేటింగ్ గ్లిచ్. 151 00:16:39,166 --> 00:16:40,166 ఛ. 152 00:16:40,167 --> 00:16:41,752 ఆమె సిస్టమ్ లోనికి చొరబడుతోంది. 153 00:16:47,257 --> 00:16:49,926 చూడు, దీనికి పరిష్కారాలు ఉన్నాయి. మనం దీనికి ట్రైనింగ్ తీసుకున్నాం. 154 00:16:49,927 --> 00:16:51,719 లేదు. ఇలాంటి దానికి కాదు. 155 00:16:51,720 --> 00:16:54,347 ఈ ప్రైమ్ ఫైండర్ ఎలాంటి కంప్యూటర్ సిస్టమ్ ని అయినా చేధించగలదు. 156 00:16:54,348 --> 00:16:56,933 మనం వాళ్ళను పట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేము. అది కూడా వెంటనే చేయాలి. 157 00:16:56,934 --> 00:16:58,101 ఆమె... 158 00:16:59,228 --> 00:17:02,189 దేవుడా. ఆమె మొత్తం సిస్టమ్ ని డిక్రీప్ట్ చేస్తోంది. 159 00:17:02,856 --> 00:17:04,565 ఆమె ఆక్సీయోర్న్ ప్రాజెక్టును తీసుకుంటోంది. 160 00:17:04,566 --> 00:17:06,192 ఈమెయిల్స్, నిఘా వీడియోలు. అన్నీ. 161 00:17:06,193 --> 00:17:07,235 అరేయ్ ఛ. 162 00:17:07,236 --> 00:17:08,736 ఆ పని ఎక్కడ నుండి జరుగుతోందో ట్రేస్ చెయ్. 163 00:17:08,737 --> 00:17:10,781 ఆమె లొకేషన్ దొరుకుతుందేమో చూస్తాను. 164 00:17:17,746 --> 00:17:19,163 ఆమె మన డేటాను ఎక్కడికో పంపుతోంది. 165 00:17:19,164 --> 00:17:20,624 ఎక్కడ ఉన్నావు? కనిపించు. 166 00:17:21,541 --> 00:17:24,418 చూడు. దొరికింది. ఆమె ఇక్కడ ఉంది. 167 00:17:24,419 --> 00:17:26,671 - ఆమె సెల్ ఫోన్ లొకేషన్ దొరికిందా? - లేదు. 168 00:17:26,672 --> 00:17:28,088 ఆమె తన ఫోన్ వాడటం లేదు. 169 00:17:28,089 --> 00:17:29,675 ఆమె డార్నెల్ కాలేజ్ లో ఉంది. 170 00:17:30,926 --> 00:17:33,095 ఆమె కాలేజీ సెక్యూరిటీ సిస్టమ్ వెనుక దాక్కుంది. 171 00:17:43,939 --> 00:17:46,107 ఫైల్స్ ట్రాన్స్ఫర్ జరుగుతోంది 73% 172 00:17:46,108 --> 00:17:48,359 - కెప్లర్ డేటా సెంటర్ ని ఆపేయ్. - నా వల్ల కావడం లేదు. 173 00:17:48,360 --> 00:17:50,028 ఆమె మనకున్న యాక్సెస్ మొత్తం తొలగించింది. 174 00:17:54,741 --> 00:17:57,578 డార్నెల్ కాలేజ్ నుండి సిగ్నల్ వచ్చింది. అక్కడికి వెళ్ళండి. వెంటనే. 175 00:18:10,132 --> 00:18:13,467 లేడీస్ అండ్ జెంటిల్మెన్, డార్నెల్ కాలేజ్ టూర్ కోసం లైన్ లో నిలబడండి. 176 00:18:13,468 --> 00:18:14,553 ఇలా రండి. 177 00:18:23,437 --> 00:18:25,855 సరే, నేను లోనికి వెళ్ళా. ఆమె ఎక్కడ ఉంది? 178 00:18:25,856 --> 00:18:27,524 సిగ్నల్ అంత క్లియర్ గా లేదు. 179 00:18:28,025 --> 00:18:30,568 ఆగు. దొరికింది. 180 00:18:30,569 --> 00:18:31,778 నన్ను నడిపించు. 181 00:18:41,038 --> 00:18:42,039 కానివ్వు. 182 00:18:47,085 --> 00:18:48,295 దాదాపుగా చేరుకున్నావు. 183 00:18:52,174 --> 00:18:54,259 ఆమె సరిగ్గా అక్కడే ఉంది. కనిపిస్తుందా? 184 00:19:03,018 --> 00:19:04,269 దొరికిందా? 185 00:19:05,479 --> 00:19:06,604 జేన్? 186 00:19:06,605 --> 00:19:07,856 ఆఫీసు ఖాళీ చేయండి. 187 00:19:15,030 --> 00:19:16,907 {\an8}టైలా సాండర్స్ ఇదే జేన్ టోరెస్ మొహం 188 00:19:17,407 --> 00:19:20,284 {\an8}తన దేశానికి ద్రోహం చేసిన ఒక యుఎస్ ప్రభుత్వ ఏజెంట్ 189 00:19:20,285 --> 00:19:22,037 {\an8}అనేక మంది అమాయకుల మరణాలకు కారణమైన వ్యక్తి 190 00:19:25,541 --> 00:19:27,543 నన్ను కలువు. మ్యాప్ లింక్ 191 00:19:32,798 --> 00:19:35,342 సరే. మనం ఆఫీసు ఖాళీ చేసేయాలి. వెంటనే. 192 00:19:36,176 --> 00:19:38,512 అంతా ఖాళీ చేయండి. ఏం చేయాలో మీకు తెలుసు కదా. 193 00:20:46,663 --> 00:20:48,874 చూడటానికి పెద్ద హడావిడిగా లేదు, కదా? 194 00:20:50,918 --> 00:20:54,922 కాకపోతే నీ మొత్తం ప్రాజెక్ట్ ని నాశనం చేయడానికి ఇదొక్కటే సరిపోయింది. 195 00:20:56,590 --> 00:20:58,758 విషయం అంతా ఫోర్ట్ మీడ్ కి పంపించాను. 196 00:20:58,759 --> 00:21:01,177 మొత్తం డేటాను ఎన్ఎస్ఏ అనలిస్టులకు 197 00:21:01,178 --> 00:21:03,304 చక్కగా అప్పజెప్పా. 198 00:21:03,305 --> 00:21:05,224 ఆక్సీయోర్న్ చేసిన పనులన్నీ. 199 00:21:06,058 --> 00:21:09,478 హత్యలు, మరణాలు, ఆత్మహత్యలు, అన్నీ. 200 00:21:12,564 --> 00:21:16,776 అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే నువ్వే ఇదంతా... 201 00:21:16,777 --> 00:21:18,945 జేన్, ఇది మన గురించి అన్నట్టు మాట్లాడకు. 202 00:21:18,946 --> 00:21:20,656 ఇది జవాబుదారీతనం గురించి. 203 00:21:21,365 --> 00:21:24,325 నేను జైలుకు వెళితే అంతా చెల్లు అవుతుంది అనుకుంటున్నావా? 204 00:21:24,326 --> 00:21:25,953 అంటే, నాకు సంతృప్తిగా ఉంటుందేమో. 205 00:21:28,539 --> 00:21:30,040 నీకు సంతృప్తిగా ఉంటుంది. 206 00:21:32,042 --> 00:21:33,126 ఆ తర్వాత ఏంటి? 207 00:21:35,504 --> 00:21:37,339 ఆక్సీయోర్న్ పని అయిపోయింది అనుకుంటున్నావా? 208 00:21:38,423 --> 00:21:39,882 వాళ్ళ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. 209 00:21:39,883 --> 00:21:41,176 అసలు డబ్బే వాళ్ళది. 210 00:21:42,344 --> 00:21:43,719 అలాగే ఇంకొక విషయం చెప్పనా? 211 00:21:43,720 --> 00:21:45,722 ఇలా గుట్టు రట్టు చేసేవారంటే ఎవరికీ నచ్చదు. 212 00:21:47,933 --> 00:21:49,101 నమ్మితే నమ్ము లేదంటే లేదు, 213 00:21:50,060 --> 00:21:53,104 కానీ... కానీ నువ్వు నాకు విలువైనదానివి. 214 00:21:53,105 --> 00:21:54,690 ఎందుకంటే నువ్వు నా యజమానివి అనుకుంటున్నావు కదా? 215 00:21:55,774 --> 00:21:57,526 - నా జీవితాన్ని నాకు తిరిగి ఇచ్చావు కాబట్టా? - ఏంటి? 216 00:21:58,026 --> 00:22:01,238 అందులో సంతోషం లేదు, జేన్. అందులో న్యాయం కూడా లేదు. 217 00:22:01,905 --> 00:22:02,989 నేను ఒకరి ప్రాణాలు తీసాను. 218 00:22:02,990 --> 00:22:05,157 అందుకని నువ్వు శిక్ష అనుభవించాలా? 219 00:22:05,158 --> 00:22:07,160 అవును! ఎంతో కొంత. 220 00:22:12,332 --> 00:22:13,584 అది ఉంది చూడు. 221 00:22:14,626 --> 00:22:16,461 నీ జేబులో ఉన్న ఆ ఫోన్. 222 00:22:18,547 --> 00:22:19,965 అది ఏం చేయగలదో నీకు తెలుసు. 223 00:22:21,341 --> 00:22:23,760 త్వరలో రేగబోతున్న గందరగోళం ఎలాంటిదో తెలుసా? 224 00:22:24,803 --> 00:22:26,053 అలాగే ఎడ్వర్డ్ బ్రూక్స్ సంగతి ఏంటి? 225 00:22:26,054 --> 00:22:28,556 - అతను బానే ఉన్నాడు. - అస్సలు బాగా లేడు. 226 00:22:28,557 --> 00:22:29,682 అతను ఒక పరారీలో ఉన్న దోషి. 227 00:22:29,683 --> 00:22:32,185 మిగిలిన జీవితమంతా అతను అలాగే ఉంటాడు. 228 00:22:32,186 --> 00:22:34,104 అందుకు కారణం నువ్వే, టైలా. 229 00:22:34,771 --> 00:22:37,441 అతను నువ్వు బలి తీసుకున్న ఇంకొక వ్యక్తి మాత్రమే. 230 00:22:45,908 --> 00:22:47,326 మనలాంటి మనుషులం... 231 00:22:49,912 --> 00:22:53,540 మనం ఇష్టమొచ్చినట్టు చేయడానికి వీలు లేదు. 232 00:22:55,417 --> 00:22:59,963 అలాగే కొన్నిసార్లు కఠినమైన పనులు చేయాల్సి ఉంటుంది. 233 00:23:00,714 --> 00:23:05,677 మనం చేయగలిగిందల్లా మనం ప్రేమించే వారికి విషయం తెలియకూడదని దేవుడిని ప్రార్థించడమే. 234 00:23:09,598 --> 00:23:10,599 నేను తెలుసుకున్నా. 235 00:23:13,393 --> 00:23:15,020 నేను నీ గురించి తెలుసుకున్నా, జేన్. 236 00:23:18,607 --> 00:23:20,609 సరే, కానీ నువ్వంటే నాకెంతో ఇష్టం. నిజంగా. 237 00:23:23,612 --> 00:23:24,613 అలాగే నేను నిన్ను క్షమిస్తున్నాను. 238 00:23:28,534 --> 00:23:31,161 నాకు నీ క్షమాపణ వద్దు. 239 00:23:32,120 --> 00:23:33,372 నాకు అది అవసరం లేదు. 240 00:24:19,209 --> 00:24:20,210 హాయ్. 241 00:24:21,086 --> 00:24:22,712 - సారి. - ఎడ్. 242 00:24:22,713 --> 00:24:25,215 - దేవుడా. - మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు. 243 00:24:26,967 --> 00:24:30,554 ఎలా ఉన్నావు? నీ గురించి నేను చాలా చింతిస్తున్నా. 244 00:24:36,268 --> 00:24:38,228 నువ్వు ఓర్లియోన్ ఆర్కైవ్ కి వెళ్ళావా? 245 00:24:42,900 --> 00:24:43,901 నేను దాన్ని కనుగొన్నాను. 246 00:24:47,404 --> 00:24:49,198 మిస్ అయిన పీస్. నాకు దొరికింది. 247 00:24:50,866 --> 00:24:51,867 అయితే? 248 00:24:53,785 --> 00:24:55,078 నీకు కావాల్సింది నీకు దొరికింది కదా. 249 00:25:02,127 --> 00:25:03,337 బాగ్దాద్ లో మీరు, 250 00:25:04,338 --> 00:25:08,425 హోటల్ లో, మీరు రాబర్ట్ ఎలా చనిపోయారో మీకు తెలియాలి అన్నారు. 251 00:25:10,969 --> 00:25:12,179 ఇంకా ఆ విషయం తెలుసుకోవాలని ఉందా? 252 00:25:14,097 --> 00:25:15,015 అవును. 253 00:25:20,854 --> 00:25:22,481 వాళ్ళ పేరు ఆక్సీయోర్న్. 254 00:25:24,691 --> 00:25:26,693 అదొక ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీ. 255 00:25:27,694 --> 00:25:31,907 అనేక బ్యాంకుల కోసం హత్యలు చేసే మనుషులు. 256 00:25:34,618 --> 00:25:35,869 ఇదంతా మ్యాథ్స్ కోసమే. 257 00:25:37,955 --> 00:25:40,332 ఆ ప్రైమ్ ఫైండర్, వాళ్ళు దాని గురించే భయపడ్డారు. 258 00:25:41,416 --> 00:25:43,418 రహస్యాలు బయటపడతాయేమో అని. 259 00:25:44,336 --> 00:25:47,130 వాళ్ళు బయటపడకూడదు అనుకునే విషయాలు. 260 00:25:49,174 --> 00:25:52,970 అంటే, ఇది ఎన్నో ఏళ్లుగా సాగుతోంది. 261 00:25:53,804 --> 00:25:55,013 దశాబ్దాలుగా. 262 00:25:56,807 --> 00:25:58,433 నోరు నొక్కడం, హత్యలు. 263 00:25:59,268 --> 00:26:01,519 సాఫియా హత్య, రాబర్ట్ హత్య. 264 00:26:01,520 --> 00:26:03,105 - వాళ్లకు ఇష్టంలేని... - సరే. 265 00:26:06,650 --> 00:26:08,360 ఆయన నన్ను కాపాడటానికి ప్రాణాలు పెట్టారు. 266 00:26:24,251 --> 00:26:27,337 మాకుండే లోపాలు మాకున్నాయి. కానీ నేను ఆయన్ని మిస్ అవుతున్నా. 267 00:26:48,942 --> 00:26:49,776 ఇది... 268 00:26:50,819 --> 00:26:52,653 - జేమ్స్. - మాట్లాడటానికి సరైన టైమ్ కాదా? 269 00:26:52,654 --> 00:26:53,738 పర్లేదు, మాట్లాడొచ్చు. 270 00:26:53,739 --> 00:26:58,327 అదేంటంటే నాకు ఎడ్వర్డ్ బ్రూక్స్ గురించి కొంచెం కంగారుగా ఉంది. 271 00:26:59,369 --> 00:27:00,536 ఎందుకు? 272 00:27:00,537 --> 00:27:04,707 అంటే, కాలేజీకి పోలీసులు వచ్చారు, వాడితో మాట్లాడాలి అంటున్నారు. 273 00:27:04,708 --> 00:27:07,002 ఏదో అర్జెంటు విషయం అంట. 274 00:27:07,669 --> 00:27:12,716 నాకు కూడా సాయం చేయాలనే ఉంది, కాబట్టి వాడు ఎక్కడ ఉంటాడో నీకు తెలిస్తే... 275 00:27:14,009 --> 00:27:17,554 వాడు... వాడు నిజానికి ఇప్పుడు నాతో ఇక్కడే ఉన్నాడు. 276 00:27:18,430 --> 00:27:23,519 సరే, అయితే, కొంచెం వాడిని ఇక్కడికి పంపడానికి వీలవుతుందా? 277 00:27:33,153 --> 00:27:35,155 నేను ఇక్కడ ఉండకూడదు. అందరూ నాకోసమే వెతుకుతున్నారు. 278 00:27:35,739 --> 00:27:38,951 ఏం పర్లేదు. ఏం చేయాలో జేమ్స్ కి తెలుస్తుంది. 279 00:27:44,206 --> 00:27:45,958 మిస్టర్ బ్రూక్స్. 280 00:27:47,417 --> 00:27:48,836 అందరం ఎదురుచూస్తున్న వ్యక్తి. 281 00:27:50,963 --> 00:27:56,134 ఆండ్రియా, చెప్పినట్టే వీడిని సురక్షితంగా ఇక్కడికి తీసుకొచ్చినందుకు థాంక్స్. 282 00:27:57,344 --> 00:27:58,594 నేను ఇక... 283 00:27:58,595 --> 00:28:02,014 నువ్వు ఒక్క నిమిషం బయటకు వెళ్తావా? 284 00:28:02,015 --> 00:28:04,392 మనిద్దరం తర్వాత కలుసుకుని ఒక డ్రింక్ తాగుతూ మాట్లాడుకుందాం, సరేనా? 285 00:28:04,393 --> 00:28:06,687 - సరే. అలాగే. - నేను వాడితో మాట్లాడాలి. థాంక్స్. 286 00:28:10,482 --> 00:28:11,483 ప్లీజ్. 287 00:28:23,787 --> 00:28:25,873 సరే, ఇవాళ చాలా హడావిడిగా గడిచి ఉంటుంది. 288 00:28:28,166 --> 00:28:33,463 ఇప్పుడేమో నీ కోసం పోలీసులు కాలేజీ అంతా తిరుగుతున్నారు, నమ్మగలవా? 289 00:28:38,510 --> 00:28:40,512 ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు తెలుసు. 290 00:28:41,805 --> 00:28:42,890 ప్రొఫెసర్ ఆస్బార్న్. 291 00:28:45,684 --> 00:28:48,895 జరిగినది ఏదీ నీ పొరపాటు కాదు. 292 00:28:48,896 --> 00:28:50,981 నా పొరపాటే. 293 00:28:56,987 --> 00:28:57,988 ఆ శబ్దం వినిపిస్తుందా? 294 00:29:00,699 --> 00:29:01,825 అది ఇక్కడి నల్లపక్షి. 295 00:29:06,163 --> 00:29:07,998 అవును. నాకు కేంబ్రిడ్జ్ కంటే ఏదీ ఎక్కువ ఇష్టం కాదు. 296 00:29:08,707 --> 00:29:12,293 స్టాన్ఫోర్డ్ అప్పుడూ, ఇప్పటికి కూడా మేధావుల సంగమంగానే నిలిచింది, 297 00:29:12,294 --> 00:29:14,963 కానీ ఇక్కడి పూర్వ విద్యార్థులు నన్ను ఇక్కడికి ఆకర్షిస్తారు. 298 00:29:15,506 --> 00:29:21,470 ఈ చోటు న్యూటన్, ఆలన్ ట్యూరింగ్ నుండి స్టీఫెన్ హాకింగ్ లాంటి వారి వారసత్వంతో మనల్ని కలుపుతుంది. 299 00:29:23,889 --> 00:29:24,973 అలాగే ఇప్పుడు, ఎడ్వర్డ్... 300 00:29:27,601 --> 00:29:28,602 నిన్ను కూడా. 301 00:29:33,190 --> 00:29:36,109 ట్విన్ ప్రైమ్ కంజెక్చర్. 302 00:29:37,653 --> 00:29:39,071 అద్భుతమైన ఫీల్డ్. 303 00:29:43,659 --> 00:29:44,910 విషయం బయటకు రావడం మామూలే. 304 00:29:47,120 --> 00:29:48,539 మీరు గణిత శాస్త్రజ్ఞులా? 305 00:29:50,207 --> 00:29:53,000 అంటే, నేను నా వృత్తిగా కంప్యూటర్ సైన్స్ ని ఎంచుకున్నాను. 306 00:29:53,001 --> 00:29:55,504 నా మాస్టర్స్ డిగ్రీ స్టాన్ఫోర్డ్ లో చేశాను. 307 00:29:58,173 --> 00:30:00,341 నేను పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీని సృష్టించిన 308 00:30:00,342 --> 00:30:04,721 రీసెర్చ్ గ్రూప్ లో పని చేశా. 309 00:30:06,807 --> 00:30:07,849 ఇదంతా నాకు తెలీదు. 310 00:30:07,850 --> 00:30:10,936 అంటే, తెలియడానికి కారణం లేదు కదా. 311 00:30:13,188 --> 00:30:16,358 ప్రైమ్లకు ఒక జనరల్ ఫార్ములా. 312 00:30:19,027 --> 00:30:22,531 ఇదేదో వింతగా ఉంది. నువ్వు సాధించిన అతిగొప్ప విషయం నా అతిగొప్ప సాధనను నాశనం చేసేది అవుతుందేమో. 313 00:30:26,743 --> 00:30:28,245 ఇంతకీ నీ పని ఎంత వరకు పూర్తయింది? 314 00:30:30,455 --> 00:30:31,498 నేను దాన్ని పరిష్కరించాను. 315 00:30:38,005 --> 00:30:39,006 పరిష్కరించావు. 316 00:30:44,178 --> 00:30:47,014 ఓహ్, ఎడ్వర్డ్. ఇప్పుడు నీ వయసు ఎంత? 317 00:30:48,724 --> 00:30:49,807 ఇరవై ఆరు. 318 00:30:49,808 --> 00:30:52,060 ఇరవై ఆరేళ్ళు. దేవుడా. 319 00:30:54,980 --> 00:30:56,899 దాదాపు అప్పుడు నా వయసు ఎంతో అంతే. 320 00:30:58,901 --> 00:31:00,277 ఉవ్విళ్లూరుతుండే ప్రాయం. 321 00:31:01,945 --> 00:31:03,155 నీకు తెలుస్తుందా? 322 00:31:05,657 --> 00:31:07,075 చరిత్రలో నిలిచిపోతానన్న ఆలోచన? 323 00:31:12,289 --> 00:31:13,790 వింతైన ఒక భయం. 324 00:31:15,334 --> 00:31:18,420 రోమాలు నిక్కపొడుచుకుంటున్న అనుభవం. 325 00:31:19,338 --> 00:31:20,839 ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోరు. 326 00:31:23,175 --> 00:31:24,092 ఇప్పుడు ఏం చేస్తావు? 327 00:31:39,316 --> 00:31:40,525 నాతో రా. 328 00:31:40,526 --> 00:31:42,152 నేను నీకు సాయం చేయగలను. 329 00:31:57,000 --> 00:31:58,001 హలో? 330 00:31:59,503 --> 00:32:00,504 ఎడ్? 331 00:32:18,355 --> 00:32:19,439 ఓహ్, ఛ. 332 00:32:31,326 --> 00:32:33,452 - హలో? - హేయ్, ఆండ్రియా, నేను టైలాను. 333 00:32:33,453 --> 00:32:35,539 నేను కేంబ్రిడ్జ్ లో ఉన్నాను. ఎడ్ కనిపించడం లేదు. వాడు నీతో ఉన్నాడా? 334 00:32:36,039 --> 00:32:38,207 లేదు, నేను ఇప్పుడే వాడిని కాలేజీ మాస్టర్ దగ్గర విడిచిపెట్టి వచ్చాను. 335 00:32:38,208 --> 00:32:39,293 వాడు సురక్షితంగానే ఉన్నాడు. 336 00:32:40,043 --> 00:32:42,545 చెప్పేది విను, నీకు కావాలంటే నిన్ను కలిసి వాడి దగ్గరకు తీసుకెళ్లగలను, సరేనా? 337 00:32:42,546 --> 00:32:45,799 - సరే, అలాగే. - సరేనా? అలాగే. నిన్ను అక్కడ కలుస్తాను. 338 00:32:59,605 --> 00:33:00,731 ప్రొఫెసర్ ఆర్. మాలిండర్ - అవుట్ 339 00:33:29,551 --> 00:33:32,387 ఈ చోటును చూస్తుంటే ఇక్కడ పని చేయగలను అనిపిస్తోందా? 340 00:33:34,723 --> 00:33:36,350 ఇది రాబర్ట్ ఆఫీసు. 341 00:33:37,559 --> 00:33:39,061 అతను ఒక ప్రొఫెసర్. 342 00:33:40,354 --> 00:33:42,063 నువ్వు కూడా అదే అయ్యుండేవాడివి. 343 00:33:42,064 --> 00:33:44,233 నీకు ఇప్పుడు అవన్నీ పట్టింపు లేదని నాకు తెలుసు. 344 00:33:45,984 --> 00:33:47,945 కానీ నేను నీకు ఉండటానికి చోటు ఇస్తా అంటున్నా. 345 00:33:52,699 --> 00:33:54,076 ఆ ఆధారం. 346 00:33:56,328 --> 00:33:58,830 ఇప్పుడు అది ఎక్కడ ఉంది? 347 00:33:59,706 --> 00:34:01,083 నేను దాన్ని ఒక నోట్ బుక్ లో రాసాను. 348 00:34:06,088 --> 00:34:07,130 దాన్ని నేను ఒకసారి చూడొచ్చా? 349 00:34:09,507 --> 00:34:10,467 నేను దాన్ని కాల్చేసాను. 350 00:34:15,556 --> 00:34:16,556 దాన్ని కాల్చేసావా? 351 00:34:17,139 --> 00:34:19,059 అవును. ఇప్పుడిక అది నాకు వద్దు. 352 00:34:21,186 --> 00:34:23,105 కానీ నీ బుర్రలో అది ఇంకా ఉంది. 353 00:34:24,273 --> 00:34:25,357 అవును కదా? 354 00:34:33,907 --> 00:34:35,324 నీకు రక్షణ కావాలి? 355 00:34:37,494 --> 00:34:38,536 నీకు ఒక ఇల్లు కావాలి. 356 00:34:39,996 --> 00:34:40,998 అది ఇదే. 357 00:34:42,040 --> 00:34:45,543 న్యూటన్ ఇంకా రామానుజన్లతో కలిసి ఉండు. 358 00:34:48,463 --> 00:34:51,091 నువ్వు ఇది నీ కల అని నాకు చెప్పావు, ఎడ్వర్డ్. 359 00:34:56,054 --> 00:34:57,054 అక్రమ్! 360 00:34:59,308 --> 00:35:00,309 ఆండ్రియా. 361 00:35:02,603 --> 00:35:05,105 - నీకు నా కూతురు ఆఫీనా గుర్తుంది కదా. - హాయ్. 362 00:35:05,689 --> 00:35:06,690 హాయ్. 363 00:35:09,276 --> 00:35:10,903 ఇంతకీ నువ్వు కేంబ్రిడ్జ్ కి ఎందుకు వచ్చావు? 364 00:35:11,445 --> 00:35:13,863 నాకు సీట్ దొరికింది. 365 00:35:13,864 --> 00:35:17,075 నేను సెప్టెంబర్ లో చదువు మొదలెడతా. నాకు పూర్తి స్కాలర్షిప్ ఇచ్చారు. 366 00:35:19,077 --> 00:35:21,829 అవునా? ఏ కాలేజీలో? 367 00:35:21,830 --> 00:35:23,123 డార్నెల్ లో. 368 00:35:24,166 --> 00:35:25,667 డార్నెల్. నా కాలేజిలోనే. 369 00:35:27,836 --> 00:35:30,297 నేను స్కాలర్షిప్స్ అన్నీ ఇచ్చేసారు అనుకున్నానే. 370 00:35:31,632 --> 00:35:33,382 నీకు చాలా పెద్దోళ్ళు తెలుసు అనుకుంట. 371 00:35:33,383 --> 00:35:35,093 అంటే, అలాంటిది ఏం లేదు. 372 00:35:40,849 --> 00:35:43,268 ఆ పని చేయగల అధికారం ఒక్కరికి మాత్రమే ఉంది. 373 00:35:48,065 --> 00:35:49,066 ఆండ్రియా. 374 00:35:50,567 --> 00:35:51,568 ఆండ్రియా! 375 00:35:54,238 --> 00:35:55,864 నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 376 00:35:56,698 --> 00:36:02,037 నేను సృష్టించిన కోడ్ ప్రజలను సురక్షితంగా ఉంచాలనే ఉద్దేశంతో చేయబడింది. 377 00:36:04,039 --> 00:36:05,874 వారికి వ్యక్తిగత భద్రత ఇవ్వాలని. 378 00:36:08,085 --> 00:36:11,379 కానీ పెద్ద ప్రభుత్వాలు దాన్ని చేజిక్కించుకున్నాయి, 379 00:36:11,380 --> 00:36:14,800 కారణంగా అది వారు తమ దారుణమైన నేరాలను దాచడానికి పనికొస్తోంది. 380 00:36:15,968 --> 00:36:17,594 నా అసలు ఉద్దేశం అది కానే కాదు. 381 00:36:20,347 --> 00:36:24,142 కాబట్టి ఇప్పుడు దాన్ని సృష్టించినందుకు నేను పరిహారం చేసుకోవాలి. 382 00:36:25,060 --> 00:36:26,812 9/11 దాడుల తర్వాత, 383 00:36:27,479 --> 00:36:29,773 ఎంత మందిని హింసించారో తెలుసా? 384 00:36:30,941 --> 00:36:32,192 కొట్టారో తెలుసా? 385 00:36:33,443 --> 00:36:35,654 అవన్నీ నా కోడ్ కారణంగా దాచబడ్డాయి. 386 00:36:42,160 --> 00:36:43,662 అది నేను చేసిన అపరాధం. 387 00:36:46,582 --> 00:36:49,334 నేను నిరంతరం మోస్తున్న భారం. 388 00:36:55,340 --> 00:36:57,843 కానీ నీ పని, నీ థీరమ్... 389 00:37:00,345 --> 00:37:02,181 దానికి పరిష్కారం కాగలదు. 390 00:37:06,977 --> 00:37:07,978 నాతో పదా. 391 00:37:15,819 --> 00:37:17,029 - హాయ్. - హేయ్. 392 00:37:20,949 --> 00:37:23,701 సరే. మనం ఆల్డర్మ్యాన్ ని కనిపెట్టాలి, అతను ఈ కాలేజీ మాస్టర్. 393 00:37:23,702 --> 00:37:25,746 - ఏంటి? - అతనే దీనికి సూత్రధారి. 394 00:37:26,371 --> 00:37:30,334 అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి, టైలా, అలాంటిది నేను ఎడ్ ని అతనికి అప్పగించి వచ్చా. 395 00:37:31,793 --> 00:37:34,045 నన్ను ఇన్నేళ్ళుగా అతను ఆదరించడానికి కారణం, 396 00:37:34,046 --> 00:37:37,758 నన్ను ఒక చక్కని సన్నాసిలా బెయిట్ అల్-హిక్మాని కనుగొనడానికి వాడుకున్నాడు అంతే. 397 00:37:38,800 --> 00:37:40,219 ప్రతీ ఆయుధ ట్రేడ్, 398 00:37:41,845 --> 00:37:43,514 ప్రతీ క్లాసిఫైడ్ రహస్యం, 399 00:37:44,765 --> 00:37:46,141 ప్రతీ నేరం. 400 00:37:46,808 --> 00:37:47,851 ఏదంటే అది. 401 00:37:48,810 --> 00:37:50,521 మనం వాటిని బయటకు లాగగలం. 402 00:37:51,563 --> 00:37:53,398 అన్నిటినీ అందరి ముందుకు తీసుకురాగలం. 403 00:37:55,067 --> 00:37:56,568 నిరంకుశ పాలనను ఆపగలం. 404 00:37:58,779 --> 00:37:59,780 ఒక కొత్త ఆరంభాన్ని ఇవ్వగలం. 405 00:38:04,243 --> 00:38:06,578 నువ్వు చేయగల మంచి గురించి ఆలోచించు. 406 00:38:07,996 --> 00:38:09,414 అది సరైన వారి చేతుల్లో ఉంటే ఏమవుతుందో చూడు. 407 00:38:14,211 --> 00:38:16,255 మీరు సిస్టమ్ మొత్తాన్ని తిరిగి నిర్మించాలి అంటున్నారు. 408 00:38:16,755 --> 00:38:18,382 డిజిటల్ ప్రపంచాన్నే కూల్చేయాలి అంటున్నారు. 409 00:38:19,633 --> 00:38:20,884 అది మన మొదటి దెబ్బ. 410 00:38:21,760 --> 00:38:23,219 మనం ఒక సందేశాన్ని పంపుతాం, 411 00:38:23,220 --> 00:38:26,931 ఇక్కడ కేంబ్రిడ్జ్ లో నుండే వాల్ స్ట్రీట్ లో ఉండే వారికి. 412 00:38:26,932 --> 00:38:29,935 నీ థీరమ్ ని వాడి బ్యాంకులను కూల్చుదాం. 413 00:38:31,270 --> 00:38:33,272 వాళ్ళ డిజిటల్ ఖజానాలను తెరుద్దాం. 414 00:38:34,356 --> 00:38:35,607 వాళ్లంతా నాశనం అయిపోతారు. 415 00:38:37,693 --> 00:38:40,737 నన్ను పూర్తిగా చెప్పనివ్వు, అది ఆరంభం మాత్రమే. 416 00:38:43,448 --> 00:38:46,535 దాని వల్ల జరిగే నష్టం సంగతి ఏంటి? మాలాంటి మిగతా వారికి జరిగే నష్టం సంగతి? 417 00:38:47,619 --> 00:38:50,622 విప్లవం అంటే కొంత నష్టం ఉంటుంది. 418 00:38:51,498 --> 00:38:55,252 మనం కొంచెం ఘాటైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. 419 00:38:57,462 --> 00:38:59,756 కాబట్టి బదులుగా కొంత నష్టం ఉండకపోదు. 420 00:39:02,467 --> 00:39:03,677 మీరు బాగ్దాద్ గురించి మాట్లాడుతున్నారు కదా. 421 00:39:05,804 --> 00:39:08,432 బిజీగా జనాలతో ఉన్న వీధిలో బాంబు పేలుడు. 422 00:39:10,642 --> 00:39:11,643 అది మీ పనే కదా? 423 00:39:12,186 --> 00:39:16,690 ఆ జనం పురోగతి కోసం ప్రాణాలు విడిచారు. 424 00:39:17,316 --> 00:39:18,317 సరే. 425 00:39:20,027 --> 00:39:22,278 ఇప్పుడు ఇంకెంత మంది చావాల్సి ఉంటుంది? 426 00:39:22,279 --> 00:39:23,447 ఓహ్, ఎడ్. 427 00:39:24,031 --> 00:39:27,951 మీ స్నేహితులు, మీ సహోద్యోగులు అందరూ చనిపోయారు. 428 00:39:29,494 --> 00:39:32,872 నా థీరమ్ ని వాడాలనుకునే మీలాంటి వారి వల్లే. 429 00:39:32,873 --> 00:39:36,376 లేదు. నువ్వు సైన్స్ ని అస్సలు నిందించకూడదు. 430 00:39:40,672 --> 00:39:41,882 నేను కూడా ఇలాగే అనుకునేవాడిని. 431 00:39:43,759 --> 00:39:46,135 నేను ఒకప్పుడు మీలాగే ఆలోచించేవాడిని. 432 00:39:46,136 --> 00:39:50,224 ఇప్పుడు నువ్వు దాన్ని పరిష్కరించావు కాబట్టి, అది త్వరలోనే బయటకు వస్తుంది. 433 00:39:52,643 --> 00:39:55,436 ప్రపంచం తప్పకుండ మారుతుంది, ఎడ్వర్డ్. 434 00:39:55,437 --> 00:39:57,772 మనమే దానికి రచయితలం. 435 00:39:57,773 --> 00:40:02,069 మొదటి గుర్తు వేసే మనుషులం. 436 00:40:11,578 --> 00:40:13,205 ప్రొఫెసర్ ఆస్బార్న్ సంగతి ఏంటి? 437 00:40:16,834 --> 00:40:19,586 పాపం ముసలోడు, కనీసం అతని వేదన ఇక పోయింది. 438 00:40:20,754 --> 00:40:23,673 కానీ అతను నిన్ను గొప్పోడిని చేసి పోయాడు. 439 00:40:23,674 --> 00:40:27,177 ఇప్పుడు ఇక నీ టైమ్ మొదలైంది కాబట్టి 440 00:40:29,137 --> 00:40:30,556 ఆయన సంతోషపడతాడు. 441 00:40:33,016 --> 00:40:34,643 ఆయన నిన్ను చూసి గర్వపడతాడు. 442 00:40:39,565 --> 00:40:42,234 నేను నా ఫ్రెండ్ ని నా కళ్ళ ముందే చంపుతుంటే చూసాను. 443 00:40:44,528 --> 00:40:46,947 నా థీరమ్ ఒక విషం లాంటిది. 444 00:40:48,031 --> 00:40:50,242 అది ఒకరిని ఒకరు చంపుకునేలా చేస్తుంది. 445 00:40:52,119 --> 00:40:53,328 అదే నా వారసత్వం. 446 00:40:54,663 --> 00:40:57,748 చచ్చాకా నా పేరు కింద దాని గురించే రాస్తారు. 447 00:40:57,749 --> 00:40:59,960 - లేదు. - ప్రపంచాన్ని నాశనం చేసినోడు అని. 448 00:41:03,755 --> 00:41:04,882 నాకంటూ ఇంకేం లేదు. 449 00:41:06,341 --> 00:41:07,426 ఏదీ లేదు. 450 00:41:09,219 --> 00:41:14,975 ఇది... నేను వదిలి వెళ్ళేది ఇది ఒక్కటే. 451 00:41:17,978 --> 00:41:21,647 నేను ఇది మచ్చలేని విషయం అని అనుకున్నాను. 452 00:41:21,648 --> 00:41:22,816 కానీ... 453 00:41:27,154 --> 00:41:28,780 అందుకు ఎవరో ఒకరు బలికాక తప్పదు. 454 00:41:32,576 --> 00:41:35,537 మనం చేస్తేనే తప్ప సైన్స్ తనంతట తాను హాని కలిగించలేదు. 455 00:41:38,832 --> 00:41:40,334 ఇప్పుడు ఆ లెక్క బయటకు వచ్చింది. 456 00:41:44,087 --> 00:41:45,297 నీకు చెప్పా కదా. 457 00:41:46,757 --> 00:41:51,803 నువ్వు సాయం చేయకపోతే, నేను ఇంకొకరిని కనిపెడతా. 458 00:41:53,722 --> 00:41:55,557 ఇంకొక యువ మేధావిని పట్టుకుంటా. 459 00:41:58,852 --> 00:42:00,687 మీరు ఆగరు, అవునా? 460 00:42:03,524 --> 00:42:04,525 అవును. 461 00:42:33,303 --> 00:42:34,304 ఎడ్. 462 00:42:37,391 --> 00:42:38,600 ఎడ్. 463 00:42:42,187 --> 00:42:44,690 ఎడ్. ఎడ్, బానే ఉన్నావా? 464 00:42:45,190 --> 00:42:46,775 ఎడ్, బానే ఉన్నావా? 465 00:42:53,615 --> 00:42:54,950 ఓరి, దేవుడా. 466 00:42:56,994 --> 00:43:00,247 హేయ్. ఎడ్వర్డ్. 467 00:43:04,585 --> 00:43:07,170 టైలా, వీడిని ఇక్కడి నుండి తీసుకెళ్ళు. నా కారు తీసుకో. 468 00:43:07,171 --> 00:43:09,088 ఫ్రీ స్కూల్ లేన్ లో ఉంది. నా తాళాలు తీసుకో. 469 00:43:09,089 --> 00:43:11,091 - వెళ్ళు! - సరే. త్వరగా. పదా. 470 00:43:26,064 --> 00:43:28,066 ఎడ్, ఏం చేస్తున్నావు? మనం వెళ్ళాలి. నడువు! 471 00:43:29,401 --> 00:43:30,402 పదా! ఎక్కు! 472 00:44:30,504 --> 00:44:31,505 నేను... 473 00:44:33,590 --> 00:44:34,591 ఏంటి? 474 00:44:37,386 --> 00:44:38,428 నేను కూడా... 475 00:44:39,012 --> 00:44:40,097 ఆగు. ఆపు. 476 00:44:44,476 --> 00:44:45,602 ఆ ప్రూఫ్ నా బుర్రలో ఉంది. 477 00:44:47,521 --> 00:44:48,646 నేనే ఆయుధాన్ని. 478 00:44:48,647 --> 00:44:50,107 సరే. 479 00:44:58,824 --> 00:45:00,450 అయితే దాన్ని మంచి కోసం వాడు. 480 00:45:07,374 --> 00:45:09,083 సరే. నువ్వు ఇక వెళ్లాల్సిందే. 481 00:45:09,084 --> 00:45:11,170 - ఏంటి? - చూడు, నువ్వు వాళ్ళ టార్గెట్ వి. 482 00:45:12,296 --> 00:45:14,088 వాళ్ళు ఖచ్చితంగా నీకోసం వెతుక్కుంటూ వస్తారు, 483 00:45:14,089 --> 00:45:15,716 వాళ్లకు గనుక నువ్వు దొరికితే, నిన్ను చాలా హింసిస్తారు. 484 00:45:16,967 --> 00:45:19,011 వాళ్ళు నిన్ను వాడుకుంటారు, ఎడ్. 485 00:45:19,845 --> 00:45:21,054 ఇక్కడ నువ్వు అస్సలు సురక్షితం కాదు. 486 00:45:22,598 --> 00:45:26,226 కొన్నిసార్లు మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు కొన్ని త్యాగాలు చేయక తప్పదు. 487 00:45:28,687 --> 00:45:30,898 అలాగే అందుకు ఎవరో ఒకరు జవాబుదారిగా ఉండాల్సిందే. 488 00:45:37,529 --> 00:45:38,864 నువ్వు వాళ్లతో ఏమని చెప్తావు? 489 00:45:39,865 --> 00:45:40,866 ఏదోకటి. 490 00:45:43,076 --> 00:45:45,953 అందులోకి నిన్ను లాగకుండా ఏదోకటి చెప్తా. 491 00:45:45,954 --> 00:45:47,163 టైలా... 492 00:45:47,164 --> 00:45:49,875 చూడు, ఎడ్, నా కారణంగా నేను ప్రేమించిన వారు ఒకరు చనిపోయారు. 493 00:45:51,752 --> 00:45:52,961 అందుకు నేను శిక్ష అనుభవించలేదు. 494 00:46:01,720 --> 00:46:03,972 నువ్వు మాత్రం నీ జీవితం ఎలా బ్రతకాలనేది వేరొకరిని నిర్ణయించనివ్వకు. 495 00:46:05,724 --> 00:46:06,974 నువ్వు చేసినట్టు. 496 00:46:06,975 --> 00:46:08,143 నేను చేసినట్టే. 497 00:46:12,022 --> 00:46:13,023 కానీ నేను ఇక అలా చేయను. 498 00:46:18,820 --> 00:46:20,781 చూడు, వాళ్ళు నన్ను అరెస్టు చేసినా పట్టించుకోను. 499 00:46:21,573 --> 00:46:22,866 నీ దగ్గర ప్రైమ్ ఫైండర్ ఉంది. 500 00:46:23,575 --> 00:46:24,868 నేను పట్టించుకుంటాను. 501 00:46:26,912 --> 00:46:28,121 నిన్ను నేను పట్టించుకుంటాను. 502 00:46:31,625 --> 00:46:32,709 దీనికంటే ఎక్కువగా. 503 00:46:38,757 --> 00:46:40,259 నా మాట విను, వెళ్ళు. 504 00:46:41,969 --> 00:46:42,970 వెళ్ళిపో. 505 00:48:46,510 --> 00:48:49,512 {\an8}గుడ్ మార్నింగ్. ఇటీవల జరిగిన ఊహించని డేటా లీక్స్ తరువాత... 506 00:48:49,513 --> 00:48:51,013 {\an8}ఎన్ఎస్ఏ హెడ్ క్వార్టర్స్ ఫోర్ట్ మీడ్, యుఎస్ఏ 507 00:48:51,014 --> 00:48:53,683 {\an8}...అక్రమాలు జరిగాయన్న ఆరోపణల తర్వాత నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ 508 00:48:53,684 --> 00:48:55,435 ఒక విచారణను మొదలుపెట్టింది. 509 00:48:56,019 --> 00:48:59,898 అనేక కీలకమైన ప్రాజెక్టులను మూసేసి, సీనియర్ అధికారులను తొలగించడం జరిగింది. 510 00:49:00,524 --> 00:49:02,233 అలాగే ఇంటెలిజెన్స్ పై సెనేట్ సెలెక్ట్ కమిటీ వారికి 511 00:49:02,234 --> 00:49:04,361 మేము పూర్తి సహకారం అందిస్తాము. 512 00:49:04,903 --> 00:49:07,613 నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారి సూచనల మేరకు 513 00:49:07,614 --> 00:49:09,949 ఎన్ఎస్ఏ వారు ఆండ్రూ కార్టర్ ని 514 00:49:09,950 --> 00:49:12,327 నిఘా ఆపరేషన్స్ పై చీఫ్ డైరెక్టర్ గా ప్రోమోట్ చేశారు. 515 00:49:12,911 --> 00:49:14,912 ఇక నుండి నిఘా విభాగానికి చెందిన 516 00:49:14,913 --> 00:49:19,001 కార్యాచరణ మరియు వ్యూహాత్మక వ్యవహారాలపై ఈయన పూర్తి బాధ్యత తీసుకోబోతున్నాడు. 517 00:49:19,793 --> 00:49:22,128 ఇప్పుడు నేను బాధ్యతలను కార్టర్ గారికి అప్పగించిన తర్వాత 518 00:49:22,129 --> 00:49:25,716 ఆయన కొంచెం మాట్లాడి, తర్వాత మీ ప్రశ్నలకు అన్ని సమాధానాలు అందిస్తారు. 519 00:49:28,260 --> 00:49:30,470 మిస్టర్ కార్టర్, ఇక్కడ! వాషింగ్టన్ పోస్ట్ నుండి. 520 00:49:32,764 --> 00:49:33,931 గుడ్ మార్నింగ్. 521 00:49:33,932 --> 00:49:35,016 {\an8}బ్రేకింగ్ న్యూస్ 522 00:49:35,017 --> 00:49:36,684 {\an8}ఆండ్రూ కార్టర్ నూతన డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ 523 00:49:36,685 --> 00:49:37,769 {\an8}ఎన్ఎస్ఏ డేటా లీక్స్ 524 00:50:13,639 --> 00:50:17,976 {\an8}స్టార్ట్ 525 00:51:47,024 --> 00:51:49,026 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్