1 00:00:06,131 --> 00:00:09,717 "నువ్వొక చేతకానివాడివి. పనికిమాలినోడివి. దద్దమ్మవి. 2 00:00:09,718 --> 00:00:12,470 మొదట్నుంచీ అంతే, ఎప్పటికీ అలానే ఉండిపోతావు కూడా." 3 00:00:12,471 --> 00:00:14,222 పోయిన ఏడాది నువ్వు నాతో అన్న మాటలు ఇవి. 4 00:00:14,223 --> 00:00:17,099 అరె, ఆటలో గెలవడానికి నేను ఆడిన ఒక చిన్న మైండ్ గేమ్ అది, అంతే. 5 00:00:17,100 --> 00:00:19,352 నీలో ఆ పోటీతత్వాన్ని పెంచడానికి అలా అన్నాను, అంతే. 6 00:00:19,353 --> 00:00:20,811 క్లార్క్, నువ్వు మామూలోడివి కాదు. 7 00:00:20,812 --> 00:00:24,607 చేసినవన్నీ చేసేసి, ఇలా నా దగ్గరికి వచ్చావంటే, నువ్వు మామూలోడివి కాదు, 8 00:00:24,608 --> 00:00:27,194 "మామూలోడివి కాదు" అంటే నా ఉద్దేశంలో సైకో అని అన్నమాట. 9 00:00:27,778 --> 00:00:31,113 సరే, అర్థం చేసుకోగలను. గతంలో నేను మరీ తిక్కలోడిలా ప్రవర్తించా. 10 00:00:31,114 --> 00:00:33,866 - తిక్కలోడిలానా? అబ్బో, లేదు, లేదమ్మా. - అంటే… నాకిప్పుడు తెలుస్తోంది. 11 00:00:33,867 --> 00:00:35,368 నువ్వు మరీ తక్కువ అంచనా వేసుకోకు. 12 00:00:35,369 --> 00:00:38,204 నువ్వు తిక్కలోళ్ళకి గురువువి. 13 00:00:38,205 --> 00:00:42,375 నీలాంటి వాళ్ళని నేను బలుపుగాళ్ళని అంటాను. నా వెంట రాకు. 14 00:00:42,376 --> 00:00:44,628 సరే, నువ్వు నన్ను అలా అనడం కరెక్టే. దాన్ని ఒప్పుకుంటున్నా. 15 00:00:45,379 --> 00:00:46,546 అంత మాత్రాన… 16 00:00:46,547 --> 00:00:48,631 ఇది పిచ్చి ఐడియా అని కాదు కదా. 17 00:00:48,632 --> 00:00:50,132 పిచ్చి ఐడియానే. నేను మళ్ళీ ఎలా ఆడాలయ్యా? 18 00:00:50,133 --> 00:00:52,635 లేదు, లేదు. ఆడటమే కాదు. పది వారాల తర్వాత సిల్వర్ పైన్స్ లో జరిగే 19 00:00:52,636 --> 00:00:54,470 - యూ.ఎస్. ఓపెన్ ని నువ్వు గెలుస్తావని అంటున్నా. - ఆపు. 20 00:00:54,471 --> 00:00:57,431 నువ్వు గమనించావో లేదో, నాకు ఇప్పుడు 55 ఏళ్ళు. 21 00:00:57,432 --> 00:00:59,517 - ఈ 55 ఏళ్ళు కూడా ఎన్నో అనుభవించా. - అదే నేనూ చెప్పేది. 22 00:00:59,518 --> 00:01:02,395 యాభై అయిదేళ్ల ప్రైస్ కేహిల్, 23 00:01:02,396 --> 00:01:04,646 ఏ ఆటను అయితే హడావిడిగా వదిలేసి వెళ్లిపోయాడో, అదే ఆటకు మళ్లీ తిరిగొచ్చి, 24 00:01:04,647 --> 00:01:07,733 మేజర్ టైటిల్ గెలిచిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. 25 00:01:07,734 --> 00:01:10,361 - అది కామెడీగా ఉంది. - లేదు. అది చాలా గొప్పగా ఉంటుంది. 26 00:01:10,362 --> 00:01:13,155 1995లో జోర్డన్ పునరాగమనం? అంత పస లేదు. 27 00:01:13,156 --> 00:01:16,492 ఫోర్మన్ తన నలభైలలో మళ్లీ రింగ్లోకి అడుగుపెట్టడం? అది సాదాసీదాగా అనిపించింది. 28 00:01:16,493 --> 00:01:19,287 చివరికి 2019లో టైగర్ గెలిచిన మాస్టర్స్ కప్ కూడా దీనికి సాటి రాదు. 29 00:01:19,288 --> 00:01:21,163 ఈ శతాబ్దంలోనే అతిపెద్ద క్రీడా సంచలనం అవుతావు. 30 00:01:21,164 --> 00:01:22,582 లేదులే. 31 00:01:22,583 --> 00:01:25,127 నీలో ఇంకా ఆ సత్తా ఉంది, అది నీకూ తెలుసు. నేను చెప్పింది నిజం కాదని చెప్పు. 32 00:01:27,212 --> 00:01:28,421 గుడ్ నైట్, క్లార్క్. 33 00:01:28,422 --> 00:01:29,798 నేను చెప్పింది నిజం కాదని చెప్పు అయితే. 34 00:01:31,133 --> 00:01:34,010 చూశావా? నేను చెప్పింది నిజం కాదని చెప్పలేకపోతున్నావు, కదా? 35 00:01:34,011 --> 00:01:36,513 ఇది సాహస యాత్ర మొదలుపెట్టమని సంకేతం, ప్రైస్. నీ జీవితాన్ని మలుపు తిప్పే క్షణం ఇది. 36 00:01:37,890 --> 00:01:39,349 దీన్ని వదులుకోకు. 37 00:01:39,933 --> 00:01:41,767 నువ్వు యుఎస్ సెనేటర్ అయి ఉంటే, 38 00:01:41,768 --> 00:01:44,438 లొడలొడా మాట్లాడి ప్రత్యర్థులను చిత్తు చేయడం నీ బలం అయ్యుండేదని అనుకుంటున్నావా? 39 00:01:58,535 --> 00:01:59,536 ఏంటమ్మా? 40 00:02:00,704 --> 00:02:01,872 నువ్వు మాటిమాటికి ఒంగుతూనే ఉన్నావు. 41 00:02:02,831 --> 00:02:04,248 ఎవరు? 42 00:02:04,249 --> 00:02:05,709 జెరెమీ. 43 00:02:06,543 --> 00:02:08,543 - ఎలా ఉన్నావు, బాసూ. - హేయ్. 44 00:02:08,544 --> 00:02:09,962 హేయ్, జెరెమీ. 45 00:02:09,963 --> 00:02:11,881 హాయ్, జీరో. మిమ్ముల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా? 46 00:02:11,882 --> 00:02:13,341 లేదు. అంతా ఓకే. ఏంటి సంగతి? 47 00:02:13,342 --> 00:02:16,677 ఏంటి సంగతి అంటే, నీకొక అదిరిపోయే శుభవార్త చెప్పాలి. 48 00:02:16,678 --> 00:02:19,348 నేను ఇప్పుడు చెప్పబోయేది వింటే షాక్ అయి షేక్ అయిపోతావు. 49 00:02:20,974 --> 00:02:23,434 ఒక్క నిమిషం, క్లార్క్ రాస్ ఇక్కడికి, అంటే ఇండియానాకి వచ్చాడా? 50 00:02:23,435 --> 00:02:26,729 అవును. నిన్న రాత్రి హఠాత్తుగా ఊడిపడ్డాడు. 51 00:02:26,730 --> 00:02:28,940 - నేను ఒక డేట్ కి వెళ్ళా, ఇక అతను… - నువ్వు డేట్ కి వెళ్ళావా? 52 00:02:28,941 --> 00:02:31,859 హా, చెప్పాలంటే, ఆ డేట్ చాలా బాగా సాగుతూ ఉండింది. 53 00:02:31,860 --> 00:02:34,904 నేను ప్రకృతిలో జరిగే ఒక అద్భుతమైన విషయం గురించి చెప్తూ ఉన్నా, 54 00:02:34,905 --> 00:02:37,448 ఇక హఠాత్తుగా క్లార్క్ రాస్ వచ్చేసి… 55 00:02:37,449 --> 00:02:39,534 - అసలు వాడికి ఏం కావాలట? - నాకు తెలీదు. 56 00:02:39,535 --> 00:02:42,870 నేను మళ్ళీ ఆడాలని ఏదేదో పిచ్చిపిచ్చిగా వాగాడు. 57 00:02:42,871 --> 00:02:44,163 దాంతో నా డేట్ పారిపోయింది. 58 00:02:44,164 --> 00:02:45,831 - మళ్ళీ ఆడుతున్నావా? - లేదు, లేదు. 59 00:02:45,832 --> 00:02:48,084 అది పిచ్చి ఐడియా. పెద్ద కామెడీ ఐడియాలే. 60 00:02:48,085 --> 00:02:49,544 లేదు, లేదు. నాకు అలా అనిపించట్లేదు. 61 00:02:49,545 --> 00:02:51,087 డవ్ ఈవెంట్లో చాలా బాగా ఆడావు. 62 00:02:51,088 --> 00:02:54,549 ఓకే, బోలెడంత అదృష్టం, మూడు నాలుగు ఆమ్ స్టెల్ లైట్ బీర్లు, కొన్ని పెయిన్ కిల్లర్ల వల్ల 63 00:02:54,550 --> 00:02:55,801 - అలా జరిగిపోయింది… - గయ్స్! 64 00:02:56,802 --> 00:02:58,511 - మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? - హేయ్! 65 00:02:58,512 --> 00:03:00,555 ఇప్పుడే నాకు ఫౌండర్స్ కి ఆహ్వానం వచ్చింది. 66 00:03:00,556 --> 00:03:01,723 ఏంటి? 67 00:03:02,307 --> 00:03:05,393 ఈ వారం లాస్ ఏంజలెస్ లో జరిగే ఫౌండర్స్ ఇన్విటేషనల్ కి 68 00:03:05,394 --> 00:03:06,644 ఇప్పుడే నాకు మినహాయింపు లభించింది. 69 00:03:06,645 --> 00:03:08,062 ఇది ఎప్పుడు జరిగింది? 70 00:03:08,063 --> 00:03:10,065 - ఇప్పుడే. జెరెమీ కాల్ చేశాడు ఇప్పుడే. - హా. 71 00:03:10,774 --> 00:03:12,692 - జెరెమీ? - జెరెమీ పియర్స్. 72 00:03:12,693 --> 00:03:13,861 నా ఏజెంట్ ఫ్రెండ్. 73 00:03:14,611 --> 00:03:15,820 మరి నువ్వు ఒప్పుకున్నావా? 74 00:03:15,821 --> 00:03:18,072 లేదు, ప్రైస్. నేను కుదరదని చెప్పేశా. 75 00:03:18,073 --> 00:03:19,408 అరె, ఒప్పుకోక ఏం చేయాలి! 76 00:03:19,908 --> 00:03:21,826 అది ఫౌండర్స్ ఇన్విటేషనల్ కదా మరి! 77 00:03:21,827 --> 00:03:24,245 అంతా వాళ్ళే చూసుకుంటున్నారు. విమాన టికెట్లు, హోటళ్లు, అన్నీ. 78 00:03:24,246 --> 00:03:25,955 అంటే, అంతా రేపటి ఉదయానికే సిద్ధం చేసేశారు. 79 00:03:25,956 --> 00:03:28,457 రేపటికా? అప్పుడేనా? 80 00:03:28,458 --> 00:03:30,376 అవును, టోర్నమెంట్ గురువారమే కదా మొదలయ్యేది. 81 00:03:30,377 --> 00:03:31,712 భలే ఆశ్చర్యంగా ఉంది కదూ? 82 00:03:32,504 --> 00:03:34,172 మనం లాస్ ఏంజలెస్ కి వెళ్తున్నాం! 83 00:03:34,173 --> 00:03:35,340 సరే మరి! 84 00:03:36,633 --> 00:03:37,967 చలో, చలో! 85 00:03:37,968 --> 00:03:40,470 హాలీవుడ్! 86 00:04:40,989 --> 00:04:43,157 - సూపర్ గా వేశావు. - హా. 87 00:04:43,158 --> 00:04:44,242 అంతే! 88 00:04:44,243 --> 00:04:47,203 ఒక మాట విను, 11వ హోల్ దగ్గర 89 00:04:47,204 --> 00:04:49,163 - జాగ్రత్తగా ఆడాలి, సరేనా? - సరే. 90 00:04:49,164 --> 00:04:51,707 ఆ బంకర్లు కనిపించే దానికంటే గ్రీన్ కి దగ్గరగా ఉంటాయి. 91 00:04:51,708 --> 00:04:52,792 హా, తెలుసు. 92 00:04:52,793 --> 00:04:54,210 అలాగే గడ్డి ఏ వైపుకి వాలి ఉందో గమనించు, 93 00:04:54,211 --> 00:04:55,920 ఎందుకంటే బాల్ సముద్రం వైపే టర్న్ అవుతుంది. 94 00:04:55,921 --> 00:04:58,005 - అవును, కానీ అప్పుడప్పుడూ… - హేయ్, గయ్స్. 95 00:04:58,006 --> 00:05:00,925 గయ్స్, మీ పని అయిపోతే, ఇక నా పని నేను చూసుకుంటా. సరేనా? 96 00:05:00,926 --> 00:05:02,802 - సరే, బై. - బై. 97 00:05:02,803 --> 00:05:03,886 - నీకు మెసేజ్ చేస్తా. - బై. 98 00:05:03,887 --> 00:05:07,390 అందరూ జర జాగ్రత్తగా ఉండాలి! షోటైమ్ వీలర్ అందాల నగరంలోకి వచ్చేశాడు! 99 00:05:07,391 --> 00:05:08,474 ఎలా ఉన్నావు, బాసూ? 100 00:05:08,475 --> 00:05:10,393 నువ్వెలా ఉన్నావు, బాసూ? ప్రాక్టీస్ రౌండ్ ఎలా సాగుతోంది? 101 00:05:10,394 --> 00:05:12,979 - సూపర్ గా సాగుతోంది. ఈ కోర్సు పిచ్చెక్కిస్తోంది. - హా. 102 00:05:12,980 --> 00:05:14,063 ప్రైస్ కేహిల్. 103 00:05:14,064 --> 00:05:16,107 ఆ లెజెండే నా కళ్ళ ముందు ఉన్నాడు. 104 00:05:16,108 --> 00:05:18,192 అయ్య బాబోయ్. నేను మీకు వీరాభిమానిని. 105 00:05:18,193 --> 00:05:20,027 - నా పేరు జెరెమీ పియర్స్. - హేయ్, జెరెమీ. 106 00:05:20,028 --> 00:05:21,696 హా. మీరు డవ్ ఈవెంట్లో మాత్రం… 107 00:05:21,697 --> 00:05:25,117 - బాబోయ్, పిచ్చెక్కించేశారు. - హా. థ్యాంక్యూ. 108 00:05:26,034 --> 00:05:28,536 హేయ్, బాసూ, నువ్వు ఎల్ టాకో రోయోకి వస్తున్నావుగా? 109 00:05:28,537 --> 00:05:30,288 హా, వస్తున్నా. వెళ్లి బట్టలు మార్చుకుని వస్తా. 110 00:05:30,289 --> 00:05:31,455 ఒక్క నిమిషం, ఏం జరుగుతోంది? 111 00:05:31,456 --> 00:05:35,001 సాంటిని లాస్ ఏంజలెస్ లోని బెస్ట్ టాకో రెస్టారెంటుకి తీసుకెళ్తున్నా. 112 00:05:35,002 --> 00:05:37,336 ఆ చోటు నిజంగా కత్తిలా ఉంటుంది, భయ్యా. 113 00:05:37,337 --> 00:05:39,797 - మరి లా బ్రే టార్ పిట్స్ సంగతేంటి? - హా. 114 00:05:39,798 --> 00:05:41,675 - అక్కడ ఐస్ ఏజ్ ఎగ్జిబిషన్ కూడా ఉంది. - అవును. 115 00:05:42,176 --> 00:05:43,926 హా, నాకు అక్కడికి కూడా వెళ్లాలనే ఉంది. 116 00:05:43,927 --> 00:05:45,261 ప్రైస్, అంటే… ఇది… 117 00:05:45,262 --> 00:05:47,848 లాస్ ఏంజలెస్ లో నా మొదటి రోజు, ఊరికే అలా బయట తిరిగొద్దామని ఉంది. 118 00:05:48,348 --> 00:05:49,557 టార్ పిట్స్ కి మళ్ళీ వెళదామా? 119 00:05:49,558 --> 00:05:51,559 - అలాగే. హా. ఓకే. - ఓకేనా? సరే, మంచిది. థ్యాంక్స్. 120 00:05:51,560 --> 00:05:52,894 ఓకే. పది నిమిషాల్లో ఎంట్రెన్స్ దగ్గరికి వచ్చేయనా? 121 00:05:52,895 --> 00:05:54,145 - తప్పకుండా. - సరే. 122 00:05:54,146 --> 00:05:55,396 మిమ్మల్ని కలవడం బాగుంది. 123 00:05:55,397 --> 00:05:58,024 - హా, మిమ్మల్ని కూడా. - హేయ్. మీతో ఒక నిమిషం మాట్లాడొచ్చా? 124 00:05:58,025 --> 00:05:59,276 హా, తప్పకుండా. ఏంటో చెప్పండి. 125 00:05:59,818 --> 00:06:01,402 ఇదంతా ఏర్పాటు చేసినందుకు థ్యాంక్స్. 126 00:06:01,403 --> 00:06:03,654 - అంతా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. - దానిదేముందిలే. 127 00:06:03,655 --> 00:06:05,156 ఈ వీకెండ్ సాంటికి చాలా ముఖ్యమైంది, 128 00:06:05,157 --> 00:06:09,285 కాబట్టి, ఏది ముఖ్యమో దాని మీదే అతను దృష్టి పెట్టాలని నా అభిప్రాయం. 129 00:06:09,286 --> 00:06:11,078 హా. నాకు కూడా అదే కావాలి. 130 00:06:11,079 --> 00:06:13,247 నేను అతడికి కొన్ని టాకోల రుచి చూపిద్దామని తీసుకెళ్తున్నా, అంతే. 131 00:06:13,248 --> 00:06:14,749 అదే, టాకోలే అని నాకు తెలుసు. 132 00:06:14,750 --> 00:06:18,503 కానీ ఆ టాకోల మాటున ఉన్నదే నాకు ఆందోళన కలిగిస్తోంది, 133 00:06:18,504 --> 00:06:22,798 ఎందుకంటే అది కేవలం ఒక రుచికరమైన సంప్రదాయ మెక్సికన్ వంటకం మాత్రమే కాదు, అవునా? 134 00:06:22,799 --> 00:06:24,134 ఈ సందర్భంలో. 135 00:06:24,676 --> 00:06:26,594 ప్రైస్… మేము… మేము వెళ్ళేది డిన్నర్ కోసమే. 136 00:06:26,595 --> 00:06:29,430 హా, కానీ ఇదంతా ఎలా నడుస్తుందో నాకు తెలుసు. 137 00:06:29,431 --> 00:06:32,267 సాంటి చాలా మంచి గోల్ఫర్. మీరేమో ఒక ఏజెంట్. 138 00:06:32,851 --> 00:06:34,143 మీ పని మీరు చేస్తున్నారు. 139 00:06:34,144 --> 00:06:36,230 ఇవాళ టాకోలని అంటారు, రేపు… 140 00:06:37,272 --> 00:06:39,233 పెద్ద లగ్జరీ కార్ల షో రూంకి ఊరికే అలా వెళదామని తీసుకెళ్తారు. 141 00:06:40,609 --> 00:06:43,110 ప్రైస్, మీ బాధ నాకు అర్థమైంది. 142 00:06:43,111 --> 00:06:45,196 నేనెలాంటి అలజడినీ సృష్టించాలనుకోవట్లేదు. నిజంగానే చెప్తున్నా. 143 00:06:45,197 --> 00:06:46,572 సాంటి మీ గోల్ఫరే, 144 00:06:46,573 --> 00:06:49,909 మీ ఇద్దరి మధ్య నేను అస్సలంటే అస్సలు దూరను. 145 00:06:49,910 --> 00:06:50,994 నిజంగానే చెప్తున్నా. 146 00:06:54,039 --> 00:06:55,123 నిజంగానే. 147 00:06:59,670 --> 00:07:01,088 స్మోక్డ్ ఆల్మండ్స్. 148 00:07:01,755 --> 00:07:03,757 అబ్బా, నాకు మంచి గిఫ్ట్ బాస్కెట్లు అంటే ఎంత ఇష్టమో! 149 00:07:04,383 --> 00:07:09,054 చిన్న స్పైసీ మస్టర్డ్ బాటిల్ తో పాటు, బుల్లి బుల్లి సాస్ లు, డ్రెస్సింగ్లు ఉన్నాయి. 150 00:07:09,763 --> 00:07:10,930 కానీ ప్రెట్జెల్స్ ఒక్కటే మిస్ అయ్యాయి. 151 00:07:10,931 --> 00:07:14,268 ప్రెట్జెల్స్ లేనప్పుడు ఈ మస్టర్డ్ సాస్ ఉండి లాభమేంటో మరి! 152 00:07:14,935 --> 00:07:16,352 నాకు ఆకలిగా ఉంది. 153 00:07:16,353 --> 00:07:17,770 హా, నాకు కూడా. 154 00:07:17,771 --> 00:07:19,856 ట్యాక్సీ తీసుకుని బెవర్లీ హిల్స్ కి వెళ్లి, 155 00:07:19,857 --> 00:07:21,525 ఏదైనా మంచి ఫ్యాన్సీ హోటల్ లో లంచ్ చేద్దామా? 156 00:07:24,570 --> 00:07:25,820 వావ్. 157 00:07:25,821 --> 00:07:27,780 ఆకలంటే ఈ ఆకలా? 158 00:07:27,781 --> 00:07:29,198 వావ్. 159 00:07:29,199 --> 00:07:30,576 మంచి పొంగు మీద ఉన్నావుగా. 160 00:07:31,243 --> 00:07:32,494 దగ్గరికి రా, భామా. 161 00:07:40,127 --> 00:07:42,879 ఓకే. ఓకే, ఓకే, ఓకే. 162 00:07:42,880 --> 00:07:44,882 ఓకే… ఓకే, కానివ్వు. 163 00:07:46,550 --> 00:07:47,633 బాబోయ్. ఓకే. ఓకే. 164 00:07:47,634 --> 00:07:49,636 - ఓకే. నువ్వు బాగానే ఉన్నావా? - ఓకే. 165 00:07:52,681 --> 00:07:54,098 - ఓకే. ఏమైంది? - ఓకే… 166 00:07:54,099 --> 00:07:56,185 - నా… నా నడుము పట్టేసింది. - అంతా ఓకేనా? 167 00:07:56,894 --> 00:07:58,144 తెలీదు. 168 00:07:58,145 --> 00:08:00,480 నువ్వు… నువ్వు నా పైకి రావడానికి ట్రై చేయి… అది ట్రై చేద్దాం… 169 00:08:01,064 --> 00:08:02,149 అయ్యో, నా కాలు. 170 00:08:04,318 --> 00:08:05,319 సరే మరి. 171 00:08:06,361 --> 00:08:07,362 ఓకే. 172 00:08:13,452 --> 00:08:14,785 - హేయ్, ప్రైస్! - హేయ్. 173 00:08:14,786 --> 00:08:17,622 బాసూ, డవ్ ఈవెంట్లో 18వ హోల్ వద్ద 3-వుడ్ క్లబ్బుతో మీరు కొట్టిన షాట్ మాత్రం కేకో కేక. 174 00:08:17,623 --> 00:08:19,707 - అది బాగానే కొట్టా. అవును, థ్యాంక్యూ. - చాలా బాగా కొట్టారు. 175 00:08:19,708 --> 00:08:21,292 హా, అవును. 176 00:08:21,293 --> 00:08:25,838 బాబోయ్, క్లార్క్. అలా ఒక్కసారిగా వచ్చి మొహం మీద పడిపోతే ఎలా! 177 00:08:25,839 --> 00:08:28,508 బెల్ సౌత్ క్లాసిక్. 1998. 178 00:08:28,509 --> 00:08:32,762 నాకప్పుడు 28 ఏళ్లు. ఎంత ఫిట్ గా ఉన్నానో ఆ దేవుడికే తెలుసు. 179 00:08:32,763 --> 00:08:36,474 రోజుకి పది గంటల పాటు ప్రాక్టీస్ చేసేవాడిని. నా జీవితంలోనే ఎప్పుడూ లేనంత అద్భుతంగా గోల్ఫ్ ఆడుతున్న రోజులు అవి! 180 00:08:36,475 --> 00:08:39,560 నువ్వేమో ఆలస్యంగా వచ్చావు. తాగిన మత్తు ఇంకా దిగలేదు. కళ్ళేమో బాగా ఎర్రబడి ఉన్నాయి. 181 00:08:39,561 --> 00:08:41,771 ప్రాక్టీసుగా ఒక్క షాట్ కూడా కొట్టలేదు నువ్వు. 182 00:08:41,772 --> 00:08:44,190 అప్పుడు ఎంత స్కోర్ కొట్టావో నీకు గుర్తుందా? గుర్తుందా? 183 00:08:44,191 --> 00:08:45,316 నైన్ అండర్. 184 00:08:45,317 --> 00:08:47,360 - నేను ఫోర్ అండర్ స్కోర్ చేశా. - ఓకే. 185 00:08:47,361 --> 00:08:49,362 నువ్వు అసలు సాక్స్ కూడా వేసుకోకుండా వచ్చావు, ప్రైస్. 186 00:08:49,363 --> 00:08:52,616 నేను అప్పుడు పిచ్చ ఫామ్ లో ఉన్నాను, కానీ నీ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయా. 187 00:08:53,158 --> 00:08:55,868 అప్పట్లో నువ్వే రారాజువి. ఇప్పటికి కూడా! 188 00:08:55,869 --> 00:08:58,538 - లేదా, మళ్లీ ఆ స్థాయికి చేరగల సత్తా నీకుంది! - అసలు నీ ఉద్దేశం ఏంటి? 189 00:08:58,539 --> 00:09:02,124 మళ్ళీ నా చేత ఆడించాలని ఎందుకు ఇంతలా ఆరాటపడిపోతున్నావు? 190 00:09:02,125 --> 00:09:06,587 "అప్పుడు నా కళ్లు మూసుకుపోయాయి, దేవుని దయ వల్ల ఇప్పుడు తెరుచుకున్నాయి" అని కహానీలు దొబ్బకు. 191 00:09:06,588 --> 00:09:09,882 ఎందుకంటే, నాకు ఏమైనా నీకు అనవసరమని మనిద్దరికీ బాగా తెలుసు. 192 00:09:09,883 --> 00:09:11,884 అక్కడే నువ్వు పొరబడుతున్నావు, నాకు అవసరమే, 193 00:09:11,885 --> 00:09:15,638 నాకున్న వ్యాపార అనుభవాన్ని, పరిచయాలను ఉపయోగిస్తే, మనిద్దరం కోట్లు సంపాదించవచ్చు. 194 00:09:15,639 --> 00:09:17,473 అదిగో. డబ్బు కావాలి నీకు. 195 00:09:17,474 --> 00:09:20,560 అరె, అదేదో బూతులా మాట్లాడతావే. 196 00:09:20,561 --> 00:09:22,729 "డబ్బు" అని నీటుగా అనవచ్చుగా! 197 00:09:23,772 --> 00:09:28,526 ఒక్కోసారి నిన్ను చూస్తుంటే, నేనే కనిపిస్తుంటా, కానీ మంచి విధంగా కాదనుకో. 198 00:09:28,527 --> 00:09:31,654 ఇది నీ వల్ల అవుతుంది. మళ్ళీ నీపై నీకు నమ్మకం రావాలంతే. 199 00:09:31,655 --> 00:09:34,407 వెళ్లి బుచ్ లైడెకర్ ని కలుద్దాం. నీ ఆట గురించి అతనికి తెలిసినంత ఎవరికీ తెలీదు. 200 00:09:34,408 --> 00:09:36,827 బుచ్ దగ్గర రెండు మూడు వారాలుంటే చాలు, నువ్వు మళ్ళీ పిస్తావి అయిపోతావు. 201 00:09:38,078 --> 00:09:40,956 అరె, కానివ్వు, ప్రైస్. నువ్వు ఓపెన్ టోర్నమెంటును గెలవగలవు. 202 00:09:42,624 --> 00:09:43,876 నీకు ఇది చేయాలనే ఉందని నాకు తెలుసు. 203 00:09:46,044 --> 00:09:47,337 నాకు అస్సలు చేయాలని లేదు. 204 00:09:50,549 --> 00:09:53,886 హోటల్లో శృంగారం అనేది పెద్ద మోసం అనుకుంటా. 205 00:09:56,763 --> 00:09:59,515 మనం యూత్ అని, మన దేహం ఎన్ని వంకర్లైనా తిరగగలదని నమ్మిస్తుంది, 206 00:09:59,516 --> 00:10:02,436 కానీ ఏ ఒక్కటి కూడా నిజం కాదు. 207 00:10:03,020 --> 00:10:05,022 కానీ నీకు ఇది బాగా నచ్చినట్టుంది కదా. 208 00:10:05,647 --> 00:10:07,608 హా, నచ్చిందిలే. 209 00:10:08,108 --> 00:10:10,443 మనం తిరిగి మామూలు జీవితంలోకి వెళ్ళాక, నేను ఎవరు అనేది 210 00:10:10,444 --> 00:10:12,279 నా దేహం నాకు గుర్తు చేస్తుందేమోనని భయంగా ఉందంతే. 211 00:10:17,242 --> 00:10:18,285 అయితే, 212 00:10:18,827 --> 00:10:22,080 నేను కొన్ని విషయాల గురించి కొంత కాలంగా ఆలోచిస్తూ ఉన్నా. 213 00:10:22,831 --> 00:10:25,250 అవునా? ఎలాంటి విషయాలు? 214 00:10:27,669 --> 00:10:31,256 మనం దీన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తే ఎలా ఉంటుంది? 215 00:10:32,674 --> 00:10:34,592 "తదుపరి స్థాయి" అంటే? 216 00:10:34,593 --> 00:10:36,427 ఇంకా మంచి రూమ్ తీసుకుందాం అంటావా? 217 00:10:36,428 --> 00:10:37,929 కాదు. అది కాదు. 218 00:10:37,930 --> 00:10:40,516 అంటే మన బంధం గురించి, మన గురించి మాట్లాడుతున్నా. 219 00:10:42,351 --> 00:10:45,436 మనం కలిసి ఒకే ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది? కాపురంలా అన్నమాట. 220 00:10:45,437 --> 00:10:47,981 అంటే, ఎలాగూ వారానికి అయిదు రాత్రులు కలిసే గడుపుతున్నాం కదా. 221 00:10:49,274 --> 00:10:50,816 - నిజంగా అంటున్నావా? - అవును. 222 00:10:50,817 --> 00:10:52,860 అది నా ఇల్లే అవ్వాల్సిన పని లేదు. 223 00:10:52,861 --> 00:10:54,403 నా ఇంటిని అమ్మేస్తా, 224 00:10:54,404 --> 00:10:56,865 యాంబర్-లిన్ సాయం తీసుకుని సొంతంగా ఒక ఇల్లు వెతుక్కుందాం. 225 00:10:57,533 --> 00:10:59,701 నీ ఇంటిని అమ్మేయడానికి కూడా సిద్ధమా నువ్వు? 226 00:11:00,786 --> 00:11:01,870 అవును. 227 00:11:02,913 --> 00:11:04,288 ఇప్పుడు ఆ సమయం వచ్చింది. 228 00:11:04,289 --> 00:11:06,458 ఇలా ఎప్పుడో చేయాల్సింది. 229 00:11:10,045 --> 00:11:11,129 వావ్. 230 00:11:12,089 --> 00:11:13,173 వావ్. బాబోయ్. 231 00:11:14,925 --> 00:11:16,801 "వావ్" అంటే నీ ఉద్దేశంలో "మంచి విషయం" అనా? 232 00:11:16,802 --> 00:11:19,262 లేదా "నాకు భయంగా ఉంది. 233 00:11:19,263 --> 00:11:21,180 ఇతను పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకున్నాడు" అనా? 234 00:11:21,181 --> 00:11:22,599 లేదు, "వావ్" అంటే… 235 00:11:25,227 --> 00:11:26,310 అలాగే కానిద్దాం అని. 236 00:11:26,311 --> 00:11:27,312 అంతే అంటావా? 237 00:11:28,230 --> 00:11:29,564 ఓకే. 238 00:11:29,565 --> 00:11:30,773 - తదుపరి స్థాయి. - ఆగు. 239 00:11:30,774 --> 00:11:33,025 నేను… నేను మళ్ళీ ఇది చేయగలనో లేదో. 240 00:11:33,026 --> 00:11:36,070 ఒకసారి కానిచ్చాక కనీసం 24 గంటలైనా ఆగాలి. 241 00:11:36,071 --> 00:11:37,406 ఓకే, ఆగాల్సిన పని లేదేమో. 242 00:11:47,124 --> 00:11:49,209 - తిని చూడు. - సరే, అలాగే. 243 00:11:50,669 --> 00:11:52,296 కానివ్వు. 244 00:11:54,298 --> 00:11:55,506 భయ్యా. 245 00:11:55,507 --> 00:11:56,716 అదిరింది కదా? 246 00:11:56,717 --> 00:11:59,051 - భయ్యా. ఇది… - ఇది కత్తిలా ఉంటుంది, భయ్యా. 247 00:11:59,052 --> 00:12:02,722 ఒక లాటినో అయ్యుండి, ఇప్పటిదాకా ఇంత అద్భుతాన్ని రుచి చూడనందుకు సిగ్గుతో తల వంచుకుంటున్నా. 248 00:12:02,723 --> 00:12:04,141 - నువ్వు తల దించుకోవాల్సిందే. - ఇది… 249 00:12:06,059 --> 00:12:08,145 - ఇవి చాలా బాగున్నాయి. - అవును, బాసూ. 250 00:12:08,687 --> 00:12:13,066 ఒక రాత్రి 310బేబీ షో చూసి ఇంటికి వస్తూ ఉండగా… ఇవి తిన్నాను. 251 00:12:13,901 --> 00:12:15,193 నిజంగానా? అతడిని ప్రత్యక్షంగా చూశావా? 252 00:12:15,194 --> 00:12:17,946 మళ్ళీ జనవరిలో వెళ్ళాలి అనుకుంటున్నా. 253 00:12:18,488 --> 00:12:19,697 నీకు కూడా చెప్తా. 254 00:12:19,698 --> 00:12:20,824 హా, నేను రెడీ. 255 00:12:27,122 --> 00:12:28,290 అబ్బా! 256 00:12:28,999 --> 00:12:30,625 ఛ. 257 00:12:30,626 --> 00:12:32,336 - ఎవరో నిన్ను తుపాకీతో కాల్చినట్టు ఉన్నావు. - అవును. 258 00:12:34,796 --> 00:12:35,797 ఒకరు చచ్చారు. 259 00:12:36,381 --> 00:12:38,550 - ఒకరు చచ్చారు. - దారుణం, భయ్యా. 260 00:12:39,051 --> 00:12:42,178 సరే మరి, ఇప్పుడు నా స్టయిలిష్ ఏజెంట్ అవతారాన్ని పక్కకు తీసి పడేస్తా, 261 00:12:42,179 --> 00:12:43,513 ఇక మనం నిజాలు మాట్లాడుకుందాం. 262 00:12:43,514 --> 00:12:46,350 నువ్వు స్టయిలిష్ ఏజెంట్ కానే కాదు, భయ్యా. 263 00:12:48,101 --> 00:12:49,353 లేదు, నిజాలు మాట్లాడుకుందాం. 264 00:12:51,271 --> 00:12:55,191 అసలు టూర్ అంతా ఇక్కడ జరుగుతుంటే, నువ్వు ఇండియానాలో ఉంటూ 265 00:12:55,192 --> 00:12:56,610 ఆ గడ్డకట్టే చలిలో చావడం అవసరమంటావా? 266 00:12:57,152 --> 00:12:59,362 ఆహ్లాదకరమైన ఎండ. స్పాన్సర్లు. 267 00:12:59,363 --> 00:13:02,241 నీ గోల్ఫ్ గణాంకాలను మర్చిపోని పిచ్చి లేడీ ఫ్యాన్స్! 268 00:13:03,408 --> 00:13:04,826 విషయం అది కాదు. 269 00:13:05,494 --> 00:13:06,702 ఇంకో విషయం ఏంటంటే, 270 00:13:06,703 --> 00:13:08,872 టూర్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది కదా, కాబట్టి… 271 00:13:09,456 --> 00:13:11,875 అది నిజమే. టూర్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది, 272 00:13:13,126 --> 00:13:14,461 కానీ నువ్వు ఉంటావా అనేదే ప్రశ్న. 273 00:13:15,671 --> 00:13:18,339 జనాలు ఏదైనా త్వరగా మర్చిపోతారు, భయ్యా. 274 00:13:18,340 --> 00:13:20,342 నాలుగేళ్లంటే దాదాపు ఒక యుగం గడిచిపోయినట్టే! 275 00:13:20,968 --> 00:13:23,302 గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేసరికి, నీ ఆట ఎలా ఉంటుందో నీకే తెలీదు. 276 00:13:23,303 --> 00:13:24,304 అది ఎవరూ చెప్పలేరు కూడా. 277 00:13:27,516 --> 00:13:29,059 బిల్లీ బౌమన్ ఎవరో తెలుసా నీకు? 278 00:13:30,102 --> 00:13:31,769 - తెలీదు. - చూశావా? 279 00:13:31,770 --> 00:13:34,438 2005లో అతను యుఎస్ అమెచ్యూర్ ఛాంపియన్. 280 00:13:34,439 --> 00:13:37,358 వెరిటెక్స్ లో ఎనిమిదో స్థానంలో, బైరన్ నెల్సన్ లో నాల్గవ స్థానంలో నిలిచాడు. 281 00:13:37,359 --> 00:13:41,112 అంటే, ఆ కుర్రాడికి స్వాగతం పలకడానికి గోల్ఫ్ ప్రపంచం తలుపులన్నీ బార్లా తెరిచి ఉంచింది, 282 00:13:41,113 --> 00:13:42,197 కానీ అతనేం చేశాడో తెలుసా? 283 00:13:42,906 --> 00:13:45,533 స్టాన్ఫర్డ్ లో స్కాలర్ షిప్ తీసుకున్నాడు. 284 00:13:45,534 --> 00:13:47,285 అక్కడ గోల్ఫ్ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. 285 00:13:47,286 --> 00:13:49,620 గ్రాడ్యుయేట్ అయ్యాక కార్న్ ఫెర్రీ టూర్లో కిందా మీదా పడ్డాడు. 286 00:13:49,621 --> 00:13:52,040 ఒక సంవత్సరం పాటు ఏషియన్ టూర్ లోనే నెట్టుకొచ్చాడు. 287 00:13:52,833 --> 00:13:55,335 బిల్లీ బౌమన్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా? 288 00:13:56,795 --> 00:14:00,299 ఫీనిక్స్ లో రెండు సబ్ వే ఫ్రాంచైజీలని తీసుకుని ఉన్నాడు. 289 00:14:02,176 --> 00:14:04,760 నేనేం జోక్ చెయ్యట్లేదు. మనోడు ఇప్పుడు శాండ్ విచ్ లని చేస్తున్నాడు. 290 00:14:04,761 --> 00:14:10,851 నలభై డిగ్రీల అరిజోనా ఎండలో మయోనేజ్ పెడితే ఏమవుతుందో తెలుసా? 291 00:14:11,768 --> 00:14:13,686 అది వేరైపోతుందా? 292 00:14:13,687 --> 00:14:14,855 విరిగిపోతుంది. 293 00:14:15,522 --> 00:14:16,940 ఎవరూ దాన్ని తినాలనుకోరు. 294 00:14:20,194 --> 00:14:21,277 బాబోయ్. 295 00:14:21,278 --> 00:14:22,737 నువ్వు నా వాడివి, 296 00:14:22,738 --> 00:14:24,947 నాకు ప్రైస్ అంటే చాలా గౌరవం ఉంది. ఆయనొక తిరుగులేని లెజెండ్… 297 00:14:24,948 --> 00:14:27,117 ఇన్నాళ్లూ మీరిద్దరూ సాధించిన వాటికి జోహార్లు చెప్పాల్సిందే. 298 00:14:28,660 --> 00:14:31,078 కానీ ధైర్యే సాహసే లక్ష్మీ. 299 00:14:31,079 --> 00:14:32,247 ఎవరూ… 300 00:14:32,789 --> 00:14:35,792 ఎవరూ కూడా, ఎండలో పెట్టిన మయోనేజ్ ని తినాలనుకోరు. అలా అని రాసిస్తా. 301 00:14:45,010 --> 00:14:48,262 మిత్రులారా, కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలెస్ లో జరుగుతున్న ఫౌండర్స్ ఇన్విటేషనల్ లోని 302 00:14:48,263 --> 00:14:50,348 తొలి రౌండుకు మీ అందరికీ స్వాగతం. 303 00:14:50,349 --> 00:14:51,432 {\an8}నా పేరు జిమ్ నాంజ్, 304 00:14:51,433 --> 00:14:54,185 {\an8}నాతో పాటు మాస్టర్స్ ఛాంపియన్ అయిన ట్రెవర్ ఇమెల్మన్ ఉన్నారు. 305 00:14:54,186 --> 00:14:56,437 {\an8}థ్యాంక్స్, జిమ్. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. 306 00:14:56,438 --> 00:15:00,858 పీజీఏ టూర్లో ఈ ఏడాది జరుగుతున్న మూడో గొప్ప ఈవెంట్ ఇది, 307 00:15:00,859 --> 00:15:02,443 బహుశా ఇదే అన్నింటికంటే ఉత్తమమైనది కావచ్చు. 308 00:15:02,444 --> 00:15:06,782 ఇది మంచి టోర్నమెంట్, జిమ్. ప్రపంచంలోని టాప్ ప్లేయర్లకు ఇదొక నిజమైన పరీక్ష అని చెప్పవచ్చు. 309 00:15:18,252 --> 00:15:19,335 హేయ్. 310 00:15:19,336 --> 00:15:20,545 ఇది క్రేజీగా ఉంది కదా? 311 00:15:20,546 --> 00:15:23,382 - మామూలు క్రేజీగా కాదు. - గట్టిగా ఊపిరి తీసుకో. 312 00:15:30,556 --> 00:15:33,641 ఇండియానాలోని ఫోర్ట్ వెయిన్ నుండి అమెచ్యూర్ ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు, 313 00:15:33,642 --> 00:15:35,686 మన శాంటియాగో వీలర్. 314 00:16:53,347 --> 00:16:54,640 ఇక ఆట మొదలైంది! 315 00:17:17,371 --> 00:17:20,832 మొదటి రౌండుకు అది చాలు. సాంటి వీలర్ చెలరేగిపోతున్నాడు. 316 00:17:21,916 --> 00:17:23,710 రెండో రౌండ్ 317 00:17:42,187 --> 00:17:43,188 సాంటి వీలర్ స్థానం: 11 318 00:17:49,319 --> 00:17:51,904 రెండో రౌండ్లో అద్భుతమైన ప్రదర్శనతో అమెచ్యూర్ ప్లేయర్ సాంటి వీలర్ 319 00:17:51,905 --> 00:17:54,408 తర్వాతి రౌండుకి అర్హత సాధించాడు. 320 00:17:57,911 --> 00:17:59,246 మూడో రౌండ్ 321 00:18:04,001 --> 00:18:05,502 సూపర్! అదీ లెక్క! 322 00:18:09,339 --> 00:18:10,424 సాంటి వీలర్ స్థానం: 5 323 00:18:17,139 --> 00:18:19,390 ఈ రోజు ఆటను అదిరిపోయేలా ప్రారంభించిన సాంటి వీలర్, 324 00:18:19,391 --> 00:18:23,311 {\an8}పదమూడవ హోల్ దగ్గరకు వచ్చేసరికి కాస్త చిక్కుల్లో పడినట్టు కనిపిస్తున్నాడు. 325 00:18:23,312 --> 00:18:27,064 {\an8}అవును, బాల్ నీటి ఒడ్డున ఉన్న బురదలో కూరుకుపోయింది. 326 00:18:27,065 --> 00:18:30,693 ఇక్కడి నుంచి షాట్ కొట్టడం అసాధ్యం కావచ్చు, జిమ్. వీలర్, డ్రాప్ తీసుకుని బాల్ ని వేరే చోటకి మార్చక తప్పదేమో. 327 00:18:30,694 --> 00:18:32,738 నేను కరెక్ట్ పొజిషన్ తీసుకోగలనో లేదో అర్థం కావట్లేదు. 328 00:18:33,530 --> 00:18:34,531 అదీ సంగతి. 329 00:18:35,032 --> 00:18:36,116 నీకేం అనిపిస్తోంది? 330 00:18:37,701 --> 00:18:39,661 డ్రాప్ తీసుకుని పార్ తో సెట్ చేసుకో. 331 00:18:41,830 --> 00:18:43,832 లేదా బురదలోకి దిగి నీ ప్రతాపం చూపించు, పోటుగాడా. 332 00:19:06,647 --> 00:19:07,898 దేవుడా. 333 00:19:08,482 --> 00:19:10,108 అతను షూస్ తీసేస్తున్నాడు, జిమ్. 334 00:19:10,692 --> 00:19:13,028 మురికి అంటుకుంటుందని వీలర్ భయపడట్లేదు. 335 00:19:18,158 --> 00:19:20,409 ఇది కూడా బంకర్ షాట్ లానే ఆడాలి. 336 00:19:20,410 --> 00:19:22,161 బాడీ వెయిట్ ని ముందుకు పెట్టి, 337 00:19:22,162 --> 00:19:25,582 బలమంతా పెట్టి షాట్ కొడితే తప్ప బాల్ ఆ బురద నుంచి బయటకు రాదు. 338 00:19:27,668 --> 00:19:30,086 ఆ బురద, కాలు పెడితే దిగిపోయేలా ఉందని అనిపిస్తోంది, ట్రెవర్. 339 00:19:30,087 --> 00:19:32,046 అతను వెనకబడిపోకూడదని ఆశిద్దాం. 340 00:19:32,047 --> 00:19:35,424 షూస్ తీసేయడం వలన అతనికి మేలే జరుగుతుంది, 341 00:19:35,425 --> 00:19:37,135 స్వింగ్ చేసేటప్పుడు కాళ్ళు జారకుండా ఉంటాయి. 342 00:19:43,976 --> 00:19:45,561 వెళ్ళు! 343 00:19:47,020 --> 00:19:50,524 అయ్య బాబోయ్. సాంటి ఏమన్నా కొట్టాడా! 344 00:19:51,483 --> 00:19:55,487 మూడు రౌండ్లు ముగిసినా, సాంటి వీలర్ తన జోరును కొనసాగిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. 345 00:19:56,071 --> 00:19:57,823 నేను లేకపోతే నువ్వు ఏమైపోతావో ఏంటో! 346 00:19:59,241 --> 00:20:03,703 జిమ్, ఫౌండర్స్ లో అందరి చూపు అతని వైపే ఉంది. 347 00:20:03,704 --> 00:20:05,955 తుది రౌండ్ రేపు జరుగుతుంది, 348 00:20:05,956 --> 00:20:09,125 చరిత్ర సృష్టించే అవకాశం షోటైమ్ వీలర్ ముందు ఉంది. 349 00:20:09,126 --> 00:20:12,754 ఇక ఈ ఛాంపియన్ల నగరం, అతడిని ఛాంపియన్ చేయడానికి సిద్ధంగా ఉంది. 350 00:20:17,050 --> 00:20:18,468 హేయ్, మిట్సీ! 351 00:20:19,094 --> 00:20:21,846 సాంటిని చూశావా? అతని ఫోన్ ఆఫ్ అయి ఉంది. 352 00:20:21,847 --> 00:20:23,347 - చూడలేదు. - సరే. 353 00:20:23,348 --> 00:20:25,141 కానీ ఒక్క నిమిషం ఆగు. మనిద్దరం కాస్త మాట్లాడుకోవాలి. 354 00:20:25,142 --> 00:20:26,309 త్వరగా కానివ్వగలవా? 355 00:20:26,310 --> 00:20:28,352 ముందు శుభవార్త చెప్పనా? చేదు వార్త చెప్పనా? 356 00:20:28,353 --> 00:20:29,770 అరె. అలా అనకయ్యా. 357 00:20:29,771 --> 00:20:31,939 చేదు వార్త ఉన్నప్పుడు శుభవార్త అనేదే ఉండదు. 358 00:20:31,940 --> 00:20:33,107 అది చేదు వార్తే అయ్యుంటుంది, 359 00:20:33,108 --> 00:20:36,152 కానీ దాని వల్ల కలిగే బాధను తగ్గించడానికి నువ్వు ఏదో ఒకటి కల్పించి చెప్తావు… 360 00:20:36,153 --> 00:20:38,070 - ఓరి దేవుడా. - …కానీ అది సమస్యను ఇంకా పెద్దది చేస్తుంది… 361 00:20:38,071 --> 00:20:39,698 సరే. త్వరగా కానివ్వమన్నావు కదా. 362 00:20:40,699 --> 00:20:42,618 - అవును. కానివ్వు. - సరే. 363 00:20:43,243 --> 00:20:44,912 ఎలీనా, నేను కలిసి ఉండబోతున్నాం. 364 00:20:46,079 --> 00:20:49,081 - నిజంగానా? అది మంచి వార్తే. - అవును. 365 00:20:49,082 --> 00:20:51,125 - అది చాలా గొప్ప వార్త అసలు. - థ్యాంక్స్, బాసూ. 366 00:20:51,126 --> 00:20:52,710 - అభినందనలు. - థ్యాంక్స్. 367 00:20:52,711 --> 00:20:54,921 కానీ చేదు వార్త ఏంటంటే, మనం ఇంటికి చేరుకున్నాక, 368 00:20:54,922 --> 00:20:56,548 నువ్వు ఉండటానికి వేరే చోటు చూసుకోవాలి. 369 00:20:57,508 --> 00:20:58,925 అదేమంత చేదు వార్త కాదులే. 370 00:20:58,926 --> 00:21:01,178 జనాలు నన్ను ఇంటి నుండి గెంటేస్తుంటారు, అది నాకు అలవాటైపోయిందిలే. 371 00:21:03,847 --> 00:21:05,014 ఓకే. 372 00:21:05,015 --> 00:21:07,183 నేను అది కొంచెం తింటా. హా, హా, హా. 373 00:21:07,184 --> 00:21:09,310 అవి చాలా బాగున్నాయి. నేను ఎన్ని తిన్నానో… 374 00:21:09,311 --> 00:21:11,437 - చాలా ఫ్యాన్సీగా ఉంది. - అవును. 375 00:21:11,438 --> 00:21:13,440 ఇక్కడున్న వాళ్లందరినీ ఓసారి చూడు. 376 00:21:14,441 --> 00:21:16,484 ఇండియానాలో నేను సూపర్ అందగత్తెని, కానీ ఇక్కడ యావరేజ్. 377 00:21:16,485 --> 00:21:17,818 - అరె, అది నిజం కాదు. - అది నిజమే. 378 00:21:17,819 --> 00:21:20,613 లేదు, ఇక్కడ ఉన్నవాళ్ళకి, మనకి ఉన్న ఏకైక తేడా ఏంటంటే, వీళ్ళకి డబ్బు ఉంది. 379 00:21:20,614 --> 00:21:21,949 మనం షాపింగ్ చేయాలంతే. 380 00:21:23,659 --> 00:21:25,493 నీ ఫేవరెట్ స్టయిల్ ఐకాన్ ఎవరు? 381 00:21:25,494 --> 00:21:26,578 ఏంటి? 382 00:21:27,955 --> 00:21:30,456 అంటే, నువ్వు ఎవరి డ్రెస్సింగ్ స్టయిల్ ని ఫాలో అవ్వాలనుకుంటావు? 383 00:21:30,457 --> 00:21:32,042 అంటే, వాళ్ళు వేసుకునే ప్రతి డ్రెస్ నీకు నచ్చుతుంది. 384 00:21:32,751 --> 00:21:35,253 నా ఫేవరెట్ స్టయిల్ ఐకాన్స్ అయితే, 1980ల ప్రారంభంలోని స్పీల్బర్గ్, 385 00:21:35,254 --> 00:21:37,171 రఫ్ గా 2004 నాటి జెస్సికా సింప్సన్, 386 00:21:37,172 --> 00:21:38,464 ఇంకా మిట్స్. 387 00:21:38,465 --> 00:21:39,841 - మిట్స్? - అవును. 388 00:21:39,842 --> 00:21:41,050 అతని స్టయిల్ అద్భుతంగా ఉంటుంది. 389 00:21:41,051 --> 00:21:42,885 టామీ బహామా, ఆర్మీ రఫ్ & టఫ్ స్టయిల్ కలయికలా ఉంటుంది. 390 00:21:42,886 --> 00:21:44,136 అది వేరే లెవెల్ అసలు. 391 00:21:44,137 --> 00:21:45,472 మరి నీ సంగతేంటి? 392 00:21:47,724 --> 00:21:49,767 ఎవా లొంగోరియా. అవును. 393 00:21:49,768 --> 00:21:50,852 - హా. - హా. ఓకే, ఓకే. 394 00:21:50,853 --> 00:21:53,855 ఇంకా సాంటి చదువుకున్న పాత మిడిల్ స్కూల్ ప్రిన్సిపాల్ కూడా. 395 00:21:53,856 --> 00:21:54,940 ఏంటి? 396 00:21:55,566 --> 00:21:56,692 ఆమె రైడింగ్ బూట్లు వేసుకునేది. 397 00:21:58,110 --> 00:21:59,986 ఓకే, రైడింగ్ బూట్లు. వాటిని ఎలాగోలా పొందవచ్చు. 398 00:21:59,987 --> 00:22:02,530 హేయ్. సారీ, సాంటిని చూశారా? 399 00:22:02,531 --> 00:22:05,450 అతను జెరెమీతో కలిసి ఫ్లెక్స్ జెట్ సూట్ కి వెళ్ళాడు. 400 00:22:20,799 --> 00:22:22,383 - సాంటి. - ప్రైస్. 401 00:22:22,384 --> 00:22:25,136 - నువ్వు వచ్చినందుకు ఆనందంగా ఉంది. - ఎలా ఉన్నారు, ప్రైస్? 402 00:22:25,137 --> 00:22:26,679 హేయ్. ఎలా ఉన్నారు? 403 00:22:26,680 --> 00:22:27,889 నేను డ్రైవింగ్ రేంజ్ దగ్గరికి వెళ్ళా. 404 00:22:27,890 --> 00:22:30,183 అంటే, 14వ హోల్ వద్ద ఎలా ఆడాలో ఒక ప్లాన్ వేసుకుందామని అనుకున్నా. 405 00:22:30,184 --> 00:22:32,518 - అయ్యయ్యో. సారీ, ప్రైస్. - హా. కానివ్వు. 406 00:22:32,519 --> 00:22:34,312 బాసూ, నేను ఇప్పుడే మైఖెల్ జోర్డన్ ని కలుసుకున్నా. 407 00:22:34,313 --> 00:22:36,856 జస్టిన్ థామస్ తో ఆడదాం, ఎప్పుడైనా వీలు చూసుకుని రమ్మన్నాడు. 408 00:22:36,857 --> 00:22:39,526 - భలే ఆశ్చర్యంగా ఉంది కదూ? - ఆ ముగ్గురితో మీరూ కలిసి ఆడాలి. 409 00:22:40,068 --> 00:22:41,235 అది కత్తిలా ఉంటుంది. 410 00:22:41,236 --> 00:22:42,945 - హా. - హా, మనం ఆడాలి. 411 00:22:42,946 --> 00:22:45,489 ఓకే, ఇంకా కాస్త వెలుతురు ఉంది. వెళ్లి కొంచెం సేపు ప్రాక్టీస్ చేద్దామా? 412 00:22:45,490 --> 00:22:47,533 - ఇదే ఊపును కొనసాగిద్దాం. - లేదు, ప్రైస్, నాకేం పర్వాలేదు. 413 00:22:47,534 --> 00:22:48,826 చూడు, అది ఇప్పుడు అవసరం లేదు. 414 00:22:48,827 --> 00:22:50,661 జెరెమీ, నేను ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం, 415 00:22:50,662 --> 00:22:54,165 రేపు ఈ ఈవెంట్ అయిపోయాక, మనం దీని గురించి తప్పకుండా ఆలోచించాలి కదా. 416 00:22:54,166 --> 00:22:55,249 అవును. 417 00:22:55,250 --> 00:22:56,710 దేని గురించి? 418 00:22:57,544 --> 00:22:58,628 ప్రొఫెషనల్ గా మారడం గురించి. 419 00:22:58,629 --> 00:23:01,047 నువ్వేం అంటావో కూడా నాకు తెలుసు, కానీ ఇప్పుడు వెళ్లడమే సరైనది. 420 00:23:01,048 --> 00:23:03,299 అవును, ఇప్పుడు మనోడు మంచి ఊపు మీద ఉన్నాడు. 421 00:23:03,300 --> 00:23:04,384 హా, అవును. 422 00:23:04,927 --> 00:23:07,428 - కానివ్వు, ప్రైస్. ఈ పని చేద్దాం. - ఓకే. 423 00:23:07,429 --> 00:23:09,764 చూడు, కాలేజ్ ఐడియా నీకు బాగా నచ్చిందని నాకు తెలుసు, 424 00:23:09,765 --> 00:23:12,433 కానీ గత కొన్ని రోజులు జరిగిన వాటిని చూస్తే, ఇంకా ఆగాల్సిన పని లేదు అనిపిస్తోంది. 425 00:23:12,434 --> 00:23:13,727 ఆగాల్సిన అవసరం ఉందనే నాకనిపిస్తోంది. 426 00:23:15,103 --> 00:23:17,439 ఏం మాట్లాడుతున్నావు, ప్రైస్? 427 00:23:18,065 --> 00:23:19,815 ఇవాళ టాప్ టెన్లోకి ప్రవేశించా. 428 00:23:19,816 --> 00:23:23,027 నేను చాలా బాగా ఆడుతున్నాను, మైండ్ మొత్తం దీనిపైనే ఉంది. రేపు ఖచ్చితంగా దుమ్ము రేపుతాను. 429 00:23:23,028 --> 00:23:24,737 - తదుపరి స్థాయికి వెళ్దాం, బాసూ. - ఓకే. 430 00:23:24,738 --> 00:23:26,280 డబ్బు సంపాదిద్దాం. 431 00:23:26,281 --> 00:23:28,992 హా, నేను అర్థం చేసుకోగలను, నువ్వు అన్నదానిలో పాయింట్ ఉంది. 432 00:23:29,826 --> 00:23:33,454 చూడు, ఇక్కడికి రావడం, ఈ హంగామా అంతా చూస్తూ ఉంటే, బాగా ఎగ్జైటింగ్ గానే అనిపిస్తుంది, 433 00:23:33,455 --> 00:23:36,583 కానీ నువ్వు సిద్ధంగా లేవు, సాంటి. 434 00:23:38,001 --> 00:23:41,212 చూడు… మనకొక ప్లాన్ ఉంది. 435 00:23:41,213 --> 00:23:42,296 మనం మాట్లాడుకున్నాం… 436 00:23:42,297 --> 00:23:44,423 - సాంటి, నీకు డ్రింక్ ఏమైనా కావాలా? - హా, కావాలి. 437 00:23:44,424 --> 00:23:45,925 నేను డ్రింక్ కోసం వెళ్తున్నా. నీకూ కావాలా? 438 00:23:45,926 --> 00:23:47,218 - నేను తెచ్చుకున్నా, కానీ… - తెచ్చుకున్నావా? 439 00:23:47,219 --> 00:23:49,221 - ఓకే, నేనెళ్ళి ఒకటి తెచ్చుకుంటా. హా, బై. - అదీ… 440 00:23:52,432 --> 00:23:53,809 సాంటి… 441 00:23:54,309 --> 00:23:55,393 నేను నీకు ఒకటి చెప్పాలి. 442 00:23:55,394 --> 00:23:56,853 లేదు, ఇప్పుడు కాదులే, క్లార్క్. 443 00:23:56,854 --> 00:23:58,145 దయచేసి నా మానాన నన్ను వదిలేయ్. 444 00:23:58,146 --> 00:24:00,356 - లేదు. నువ్వు నా మాట వినాల్సిందే. - లేదు, లేదు. ప్లీజ్. 445 00:24:00,357 --> 00:24:02,693 నువ్వు ఆటకి దూరమైపోయాక, 446 00:24:03,569 --> 00:24:04,694 నేను లోలోపల చాలా ఏడ్చాను. 447 00:24:04,695 --> 00:24:07,990 "నువ్వు లోలోపల ఏడ్చావా?" చాల్లే, క్లార్క్. నువ్వు ఏడ్చావంటే ఎవడు నమ్ముతాడు? 448 00:24:09,533 --> 00:24:12,368 లేదులే, నేను ఏడవలేదు. నువ్వు వెళ్ళిపోయినప్పుడు నేను సంతోషించా. 449 00:24:12,369 --> 00:24:14,370 ఇది ఓకే. ఇది నమ్మేలా ఉంది. 450 00:24:14,371 --> 00:24:17,540 నీ జోరంతా మూణ్ణాళ్ళ ముచ్చటే అని, నీకంత సీన్ లేదని నాకు నేను చెప్పుకున్నా. 451 00:24:17,541 --> 00:24:20,626 నువ్వు లేకపోతేనే గోల్ఫ్ కి మేలని అనుకున్నా. కానీ నిజం చెప్పాలంటే, నేను… 452 00:24:20,627 --> 00:24:23,254 లోలోపల నాకు ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది, నువ్వు ఏమేం చేయగలిగి ఉండేవాడివి, 453 00:24:23,255 --> 00:24:25,464 ఎంత ఎత్తుకు ఎదగగలిగి ఉండేవాడివి అని. 454 00:24:25,465 --> 00:24:26,632 ప్రైస్, నీకు నువ్వు న్యాయం చేసుకో… 455 00:24:26,633 --> 00:24:30,179 నీలో సత్తా ఉన్నప్పుడే నీ అత్యుత్తమ ఆటను చూపించి ఈ ఆటకు న్యాయం చేయి. 456 00:24:33,348 --> 00:24:34,933 ఒకవేళ అదేదీ చాలకపోతే? 457 00:24:36,935 --> 00:24:39,188 ఒకవేళ అందరూ నా గురించి అనుకుంది తప్పైతే? 458 00:24:41,064 --> 00:24:42,648 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 459 00:24:42,649 --> 00:24:45,485 ఒకవేళ నేను సాధించిన 18వ స్థానమే బెస్ట్ అయి, అంతకుమించి నేను ముందుకు వెళ్లలేకపోతే? 460 00:24:47,487 --> 00:24:49,238 అది నిజం కాదని నీకూ తెలుసు. 461 00:24:49,239 --> 00:24:50,740 లేదు, నాకు తెలీదు, 462 00:24:50,741 --> 00:24:52,743 తెలుసుకోవాలని కూడా నాకు లేదు. 463 00:24:54,745 --> 00:24:58,039 నాకు అంత సీన్ లేదని తెలిసి చావడంకన్నా, నేను గొప్పవాడిని అయ్యుండే వాడినేమో 464 00:24:58,040 --> 00:24:59,833 అన్న ఊహతోనే చావడం మేలేమో. 465 00:25:02,503 --> 00:25:06,672 నీకు ఉన్నంత ప్రతిభ మాకు లేదు, అయినా గట్టిగా ప్రయత్నించి ఓడిపోయాం, 466 00:25:06,673 --> 00:25:09,259 కానీ నీకు అంత ఉండి కూడా నువ్వు ప్రయత్నించట్లేదే, 467 00:25:10,093 --> 00:25:12,346 ఏమనాలి నిన్ను అసలు! 468 00:25:20,771 --> 00:25:23,439 ఫౌండర్స్ ఇన్విటేషనల్ లో ఆఖరి రౌండ్ 469 00:25:23,440 --> 00:25:25,984 {\an8}రణరంగాన్ని తలపిస్తోంది, మిత్రులారా. 470 00:25:26,610 --> 00:25:29,987 ఈ రోజు కేవలం ఎనిమిది మంది గోల్ఫర్లు మాత్రమే అండర్ పార్ సాధించారు. 471 00:25:29,988 --> 00:25:32,698 మొదటి ఏడు స్థానాల్లో ఉన్నవారి మధ్య కేవలం నాలుగు షాట్ల వ్యత్యాసమే ఉంది. 472 00:25:32,699 --> 00:25:33,783 సాంటి వీలర్ స్థానం: టీ4 473 00:25:33,784 --> 00:25:39,247 కానీ ఒకటి మాత్రం చెప్పగలను, యువ కెరటం సాంటి వీలర్ కష్టపడినట్లు ఎవరూ కష్టపడలేదు. 474 00:25:39,248 --> 00:25:41,624 బర్డీకి, అతనికి 13 అడుగుల దూరం ఉంది, 475 00:25:41,625 --> 00:25:44,210 ఒకవేళ అతను ఆ బాల్ ని హోల్ లో వేయగలిగితే, మూడో స్థానానికి ఎగబాకడమే కాకుండా, 476 00:25:44,211 --> 00:25:48,298 ఒక అమెచ్యూర్ ఆటగాడిగా పీజీఏ టూర్లో తన కెరీర్లోనే అత్యుత్తమ స్థానాన్ని కైవసం చేసుకుంటాడు. 477 00:25:54,388 --> 00:25:56,557 షోటైమ్ వీలర్ కి ఇదే అవకాశం. 478 00:26:18,620 --> 00:26:20,037 యా! 479 00:26:20,038 --> 00:26:22,331 - అదీ లెక్క! - సూపర్! 480 00:26:22,332 --> 00:26:24,333 కానివ్వు! 481 00:26:24,334 --> 00:26:25,335 అదీ లెక్క! 482 00:26:26,170 --> 00:26:27,254 అదీ లెక్క! 483 00:26:27,880 --> 00:26:32,301 వాహ్, చూశారా! షోటైమ్ వీలర్ మళ్లీ తన మాయాజాలాన్ని చూపించాడు. 484 00:26:35,554 --> 00:26:37,723 అది నువ్వే బేబీ, ఐ లవ్ యూ. 485 00:26:38,974 --> 00:26:42,477 సాంటి! సాంటి! సాంటి! 486 00:26:49,276 --> 00:26:53,196 హేయ్, హేయ్, హేయ్. నువ్వు… నువ్వు ఈ గదిలో ఉన్నందుకు గర్వపడాలి. 487 00:26:53,197 --> 00:26:56,282 అంటే, ఈ బార్ దిగ్గజ ఆటగాళ్లకి ఆవాసంగా ఉండేది, మిత్రమా, సాదాసీదా వాళ్ళకి కాదు. 488 00:26:56,283 --> 00:26:59,535 వీళ్ళలో… వీళ్ళలో ఏ ఒక్కరు కూడా నాకు తెలీదు. 489 00:26:59,536 --> 00:27:01,078 తెలీకపోవడమేంటి! భలేవాడివే. 490 00:27:01,079 --> 00:27:03,706 జో డిమాజియో ఎవరో నీకు తెలుసు, కదా? 491 00:27:03,707 --> 00:27:06,542 జో డిమాజియో? హా, అతను అలా రఫ్ అండ్ టఫ్ పోజ్ ఇచ్చిన తీరు చూస్తుంటే, 492 00:27:06,543 --> 00:27:09,545 - అతనొక బేస్ బాల్ ఆటగాడు అయ్యుంటాడని అనిపిస్తోంది. - వావ్. వావ్. 493 00:27:09,546 --> 00:27:10,755 జోల్టిన్ జో. 494 00:27:10,756 --> 00:27:11,964 యాంకీ క్లిప్పర్ అని పిలిచేవారు ఆయన్ని. 495 00:27:11,965 --> 00:27:13,758 మారిలిన్ మన్రోని పెళ్లి చేసుకున్నాడు అతను. 496 00:27:13,759 --> 00:27:16,553 ఒకవేళ ఇక్కడ "టైలర్, ద క్రియేటర్" గడిపాడని చెప్పుంటే, అది సూపర్ గా ఉండేది. 497 00:27:17,179 --> 00:27:18,222 అతనెవరో నాకు తెలీదు. 498 00:27:19,306 --> 00:27:20,473 బేబీ. 499 00:27:20,474 --> 00:27:22,391 - నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది, బేబీ. - అంత లేదులే. 500 00:27:22,392 --> 00:27:24,644 - హేయ్, హేయ్. టోస్ట్ చేద్దామా? హా? - అలాగే. 501 00:27:24,645 --> 00:27:25,645 - కానివ్వండి. సాంటికి. - సరే. 502 00:27:25,646 --> 00:27:26,562 సరే. 503 00:27:26,563 --> 00:27:28,148 - సాంటీటో. - థ్యాంక్యూ. 504 00:27:32,778 --> 00:27:34,279 ఏమంటావు, ప్రైస్? 505 00:27:34,863 --> 00:27:35,864 ఏంటి? 506 00:27:36,740 --> 00:27:39,159 నేను ప్రొఫెషనల్ అవతారం ఎత్తడానికి సిద్ధంగా లేనని అన్నావు కదా. 507 00:27:40,369 --> 00:27:41,953 అవును, అన్నాను. 508 00:27:41,954 --> 00:27:43,330 మరి ఇప్పుడు? 509 00:27:44,790 --> 00:27:46,375 ఇప్పుడు కూడా అదే అంటాను. 510 00:27:47,084 --> 00:27:48,793 - జోక్ చేస్తున్నావా? - లేదు. 511 00:27:48,794 --> 00:27:50,586 ప్రైస్, ఈ టోర్నమెంట్లో అందరికన్నా 512 00:27:50,587 --> 00:27:52,713 ఎక్కువసార్లు కరెక్ట్ షాట్లతో బాల్ ని గ్రీన్స్ మీదకి కొట్టింది ఇతనే. 513 00:27:52,714 --> 00:27:54,549 అది నిజమే. ఇతను చాలా బాగా ఆడుతున్నాడు, 514 00:27:54,550 --> 00:27:56,635 కానీ అంతమాత్రాన ఇతను సిద్ధంగా ఉన్నట్టు కాదు. 515 00:27:58,387 --> 00:28:01,848 ఇది… ఇది కూడా నేను సిద్ధంగానే ఉన్నానని నిరూపించడానికి సరిపోదా? 516 00:28:01,849 --> 00:28:05,268 నేను… ఒకవేళ నేను ఇప్పుడు టూర్లో ఉండుంటే, డ్రైవింగ్ డిస్టెన్స్ లో 31వ స్థానంలో, 517 00:28:05,269 --> 00:28:07,937 టీ-టు-గ్రీన్ స్ట్రోక్స్ గెయిన్డ్ లో 23వ స్థానంలో ఉండేవాడిని. 518 00:28:07,938 --> 00:28:10,106 ప్రైస్, చాలా మంది గోల్ఫర్లకన్నా నా షాట్లే చాలా బాగా ఉంటున్నాయి. 519 00:28:10,107 --> 00:28:13,609 అది నిజమే, కానీ నేనేం చెప్తున్నానంటే… చూడు, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, 520 00:28:13,610 --> 00:28:15,487 కానీ వీళ్ళు ఆడే లెవెలే వేరేగా ఉంటుంది. 521 00:28:17,990 --> 00:28:19,323 అంటే… అంటే ఏంటి? 522 00:28:19,324 --> 00:28:20,950 బహుశా దీని గురించి రేపు మాట్లాడుకుంటే మంచిదేమో. 523 00:28:20,951 --> 00:28:23,286 లేదు. అమ్మా, ఇప్పుడే మాట్లాడుకోవాలి. 524 00:28:23,287 --> 00:28:24,787 - హా, ఇప్పుడే మాట్లాడుకుందాం. - ఓకే. 525 00:28:24,788 --> 00:28:27,624 "కానీ వీళ్ళు ఆడే లెవెలే వేరేగా ఉంటుంది" అంటే నీ ఉద్దేశం ఏంటి? 526 00:28:28,500 --> 00:28:31,377 ఈరోజు మీరందరూ ఆడింది ఒకే కోర్సులో అని అనిపించి ఉండవచ్చు, 527 00:28:31,378 --> 00:28:32,546 కానీ మీరు ఆడింది మాత్రం ఒకే ఆట కాదు. 528 00:28:33,922 --> 00:28:35,632 నువ్వు… నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 529 00:28:36,133 --> 00:28:39,677 చూడు, సాంటి, వాళ్ళది వేరే ప్రపంచం. సరేనా? 530 00:28:39,678 --> 00:28:41,762 అమెచ్యూర్ ఆటగాడిగా ఆడటం వేరు, 531 00:28:41,763 --> 00:28:44,640 ప్రొఫెషనల్ ఆటగాడిగా ఆడటం వేరు. 532 00:28:44,641 --> 00:28:47,810 రిస్క్ ఎక్కువ, ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. 533 00:28:47,811 --> 00:28:49,645 నీ మీద ఫోకస్ కూడా ఎక్కువ ఉంటుంది. సరేనా? 534 00:28:49,646 --> 00:28:53,065 నువ్వు అమెచ్యూర్ గా ఆడుతున్నప్పుడు, నువ్వు ఇవాళ ఆడినట్టు ఆడినా, 535 00:28:53,066 --> 00:28:54,692 నీకు పాస్ దక్కుతుంది. 536 00:28:54,693 --> 00:28:57,403 కానీ నువ్వు ప్రొఫెషనల్ గా మారిన మరుక్షణం అంతా మారిపోతుంది. అంతే కదా? 537 00:28:57,404 --> 00:29:00,364 - అది వేరే ఆట అసలు. అక్కడ ఆ హోరు, ఆ హంగామానే వేరు! - అవును. 538 00:29:00,365 --> 00:29:03,117 అక్కడ పరిస్థితి ఇంకా కష్టంగా ఉంటుంది. అసలది ఆటే కాదు. 539 00:29:03,118 --> 00:29:06,954 నేనేం అంటున్నానంటే, కాస్త సమయం బ్రేక్ తీసుకునే అవకాశం నీకు ఉంది. 540 00:29:06,955 --> 00:29:08,748 కాలేజీకి వెళ్ళవచ్చు. పసితనాన్ని ఆస్వాదించవచ్చు. 541 00:29:08,749 --> 00:29:10,082 నేనేం పసివాడిని కాదు. 542 00:29:10,083 --> 00:29:13,044 కాదులే, నా ఉద్దేశం నీకు అర్థమైందిగా. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా గడుపు. 543 00:29:13,045 --> 00:29:14,046 ప్రైస్, ప్రైస్, 544 00:29:15,130 --> 00:29:16,381 ఒకసారి చుట్టూ చూడు. 545 00:29:17,508 --> 00:29:21,345 మనం సాధించాం. ఫౌండర్స్ లో మూడో స్థానంలో నిలిచా. మనం సంబరాలు చేసుకోవాల్సిన క్షణం ఇది. 546 00:29:22,012 --> 00:29:23,888 మనం ఇన్నాళ్లూ కష్టపడింది దీని కోసమే కదా. 547 00:29:23,889 --> 00:29:26,892 ప్రొఫెషనల్ గా బరిలోకి దిగుతా, అందరికీ నా సత్తా ఏంటో చూపుదాం. 548 00:29:28,852 --> 00:29:30,437 అది తొందరపాటు చర్య అవుతుంది. 549 00:29:37,194 --> 00:29:42,199 నీకు వ్యక్తిగతంగా జరిగినవి దృష్టిలో పెట్టుకుని ఇలా చేస్తున్నావనుకుంటా, ప్రైస్. 550 00:29:43,867 --> 00:29:45,952 చిన్నతనంలోనే నీకు దక్కిన అవకాశాన్ని పోగొట్టుకున్నావనే కదా. 551 00:29:45,953 --> 00:29:47,662 హా, అది నిజమే కావచ్చు. 552 00:29:47,663 --> 00:29:49,580 నా జీవితమే ఒక చేదు అనుభవం, 553 00:29:49,581 --> 00:29:53,167 కాబట్టి నేను చేసిన తప్పులు నువ్వు చేయకుండా నిన్ను కాపాడుకోవాలని చూస్తున్నాను. 554 00:29:53,168 --> 00:29:55,419 హా, కానీ నువ్వూ, నేనూ ఒకటే కాదు. మనిద్దరం ఒకటే కాదు కదా. 555 00:29:55,420 --> 00:29:56,839 మనిద్దరం వేర్వేరు. 556 00:29:58,090 --> 00:30:00,092 నేను సిద్ధంగా ఉన్నా. ఈ అడుగు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. 557 00:30:02,344 --> 00:30:04,262 సిద్ధంగా ఉన్నావనే నీకు అనిపిస్తుంది, 558 00:30:04,263 --> 00:30:06,138 కానీ అది సరైన ఎత్తుగడ కాదని నాకనిపిస్తోంది. 559 00:30:06,139 --> 00:30:07,224 నన్ను క్షమించు. 560 00:30:08,183 --> 00:30:09,560 అది ఎక్కడికీ పోదు. 561 00:30:11,562 --> 00:30:12,729 కానివ్వు. 562 00:30:17,150 --> 00:30:20,320 నేను ప్రొఫెషనల్ గా బరిలోకి దిగుతున్నా, ప్రైస్. 563 00:30:21,780 --> 00:30:22,948 నేను నిశ్చయించేసుకున్నా. 564 00:30:25,200 --> 00:30:27,327 నువ్వేం అన్నా నా నిర్ణయం మారదు. 565 00:30:31,373 --> 00:30:32,457 సరే. 566 00:30:34,960 --> 00:30:37,462 అలాగే. నీ నిర్ణయం అదే అయితే, అలాగే కానిద్దాం. 567 00:30:38,505 --> 00:30:39,590 ప్రొఫెషనల్ బరిలోకి దిగుదాం. 568 00:30:40,340 --> 00:30:42,593 లేదు, నేను అది నీ తోడు లేకుండానే చేయాలనుకుంటున్నా. 569 00:30:48,891 --> 00:30:50,225 ప్రైస్, నువ్వంటే నాకు చాలా అభిమానం ఉంది. 570 00:30:51,727 --> 00:30:53,729 నువ్వు నాకు చాలా ఇచ్చావు, కానీ నేను… 571 00:30:55,856 --> 00:31:00,526 కానీ నేను సాధించగలననే నమ్మకం లేని వాళ్లు నా పక్కన ఉండటం నాకు ఇష్టం లేదు. 572 00:31:00,527 --> 00:31:01,945 ఆగు, నేనేం… 573 00:31:04,823 --> 00:31:06,074 క్షమించు. 574 00:31:08,076 --> 00:31:09,161 ఇక నేను వెళ్తా. 575 00:31:11,288 --> 00:31:12,289 నువ్వు కూడా వెళ్ళు. 576 00:31:17,294 --> 00:31:19,295 ఇక్కడ ఇంకా ఎంత కాలం ఉండాల్సి రావచ్చని అంటావు? 577 00:31:19,296 --> 00:31:22,507 ఏమో మరి. సాంటి ప్లాన్ ఏంటో చూస్తా. 578 00:31:22,508 --> 00:31:24,176 - సరే. అలాగే. - హా. 579 00:31:25,469 --> 00:31:27,888 హేయ్, ప్రైస్! ప్రైస్! 580 00:31:28,680 --> 00:31:30,223 అతనికి ఏమీ కాదు కదా? 581 00:31:30,224 --> 00:31:31,933 హా, ఏమీ కాదులే. 582 00:31:31,934 --> 00:31:33,352 అది మా కారే అనుకుంటా. 583 00:31:35,020 --> 00:31:36,938 - ల్యాండ్ అవ్వగానే కాల్ చేయి. - సరే. తప్పకుండా చేస్తా. 584 00:31:36,939 --> 00:31:38,231 ఐ లవ్ యూ. 585 00:31:38,232 --> 00:31:40,191 ఐ లవ్ యూ టూ. ఇంట్లో కలుసుకుందాం. 586 00:31:40,192 --> 00:31:41,193 సరేనా? 587 00:31:41,693 --> 00:31:43,529 - బై. - బై. 588 00:31:44,988 --> 00:31:46,490 ఏంటి సంగతి, ముసలోడా? 589 00:32:05,592 --> 00:32:06,677 ఎలా ఉన్నావు? 590 00:32:08,929 --> 00:32:10,347 నిద్ర బాగానే పట్టిందా? 591 00:32:15,018 --> 00:32:17,187 దీనికి బాధపడిపోతావా, ప్రైస్? 592 00:32:19,314 --> 00:32:20,565 ఏమో అబ్బా. 593 00:32:20,566 --> 00:32:21,650 బాధపడాల్సిన పని లేదు. 594 00:32:22,734 --> 00:32:24,318 ఇప్పుడు నీ స్థాయి మారిపోయింది. 595 00:32:24,319 --> 00:32:26,070 - నిజంగానా? - అవును. 596 00:32:26,071 --> 00:32:28,072 నువ్వు ఆ కుర్రాడిని ప్రొఫెషనల్ చేశావు. 597 00:32:28,073 --> 00:32:30,908 అది చాలా పెద్ద విషయం. అది అందరికీ తెలుసు. ఇప్పుడు నీకు మంచి గుర్తింపు లభించింది. 598 00:32:30,909 --> 00:32:33,744 నువ్వు డ్రైవింగ్ రేంజ్ ల దగ్గర తిరుగుతూ, తర్వాతి స్టార్ ప్లేయర్ ని పట్టేసి, 599 00:32:33,745 --> 00:32:36,289 వాళ్ళ అమ్మానాన్నల దగ్గర ఫీజు పుచ్చుకోవచ్చు. 600 00:32:36,290 --> 00:32:38,709 అందరూ ప్రొఫెషనల్స్ కాలేకపోవచ్చు, కాకపోతే పొట్టకూటికైతే లోటుండదు. 601 00:32:39,334 --> 00:32:41,919 నువ్వు మళ్ళీ ఆ స్పోర్ట్స్ షాపులో పనికెళ్ళిపోవచ్చు కూడా. 602 00:32:41,920 --> 00:32:43,755 ఈసారి మేనేజరుగా మొదలుపెట్టవచ్చు అనుకుంటా. 603 00:32:44,464 --> 00:32:46,132 చూడు, నిన్ను బయటకు వెళ్లిపొమ్మన్నా కదా… 604 00:32:46,133 --> 00:32:49,135 చూడు, నువ్వు ట్రెయిలర్లో ఉండవచ్చు, 605 00:32:49,136 --> 00:32:50,637 ఇంటిలోకి వచ్చి స్నానం చేయవచ్చు. 606 00:32:51,972 --> 00:32:55,392 ఆ విషయంలో ఎలీనాకి ఏ ఇబ్బందీ ఉండదు. తనేమీ అనదు. మనందరం మిత్రులమే కదా. 607 00:33:21,960 --> 00:33:23,170 ప్రైస్? 608 00:33:24,046 --> 00:33:25,380 నువ్వన్నట్టే కానిద్దాం. 609 00:34:46,670 --> 00:34:48,672 సబ్ టైటిళ్ళని అనువదించినది: రాంప్రసాద్