1 00:00:02,586 --> 00:00:04,379 ఇది మన నివాసం. 2 00:00:05,047 --> 00:00:09,176 నక్షత్రాలు, వాయువులు, ధూళి వంటి వాటితో నిండి ఉన్న అనంతమైన ప్రదేశం ఇది. 3 00:00:09,259 --> 00:00:11,595 పాల కన్నా చిక్కగా ఉండే వెలుతురు కమ్ముకుని ఉన్న చోటు ఇది. 4 00:00:12,304 --> 00:00:13,847 ఇది తనలో ఎన్నో రహస్యాలను దాచుకుని ఉంది. 5 00:00:14,973 --> 00:00:17,100 కొన్ని వందల కోట్ల ఏళ్ల క్రితం జన్మించిన నక్షత్రాలు... 6 00:00:17,184 --> 00:00:18,185 డేటన్, ఒహాయో 1981 7 00:00:18,268 --> 00:00:21,396 ...ఏ ఆటమ్స్, మాలిక్యూల్స్ తో తయారయ్యాయో, ఆ ఆటమ్స్, మాలిక్యూల్స్ తోనే 8 00:00:21,480 --> 00:00:23,565 మన దేహం కూడా తయారైంది. 9 00:00:24,942 --> 00:00:27,903 మనం నక్షత్రాల పదార్థాలతోనే తయారయ్యాం. 10 00:00:28,779 --> 00:00:32,658 ఈ విశ్వంలో మనందరం అంతర్భాగమే. 11 00:00:32,741 --> 00:00:34,076 ప్రైస్ కేహిల్. 12 00:00:35,160 --> 00:00:36,703 ప్రైస్ కేహిల్. 13 00:00:39,164 --> 00:00:40,624 మీ నాన్నగారు వచ్చారు. 14 00:00:42,668 --> 00:00:45,963 ప్రధాన కార్యాలయం 15 00:01:01,186 --> 00:01:02,396 మీ బామ్మ చనిపోయింది. 16 00:01:13,490 --> 00:01:15,617 నువ్వు ఆ కన్నీళ్లు కార్చడంలో బాగా ఆరితేరిపోయావురా. 17 00:01:15,701 --> 00:01:18,829 నిన్ను చూస్తే, రావడానికి నిజంగానే బాధపడుతున్నావని అనిపించింది నాకు. 18 00:01:20,831 --> 00:01:22,791 మేము విశ్వం గురించి నేర్చుకుంటూ ఉన్నాము. 19 00:01:24,126 --> 00:01:26,295 అయితే, నిన్ను అక్కడి నుండి బయటకు తీసుకొచ్చి మంచి పని చేశా, 20 00:01:26,378 --> 00:01:27,379 ఎందుకంటే నీ సంగతి తెలీదు కానీ, 21 00:01:27,462 --> 00:01:30,924 ఆ విశ్వం ఎంత అనంతమైనదో తలుచుకుంటే చాలు, నాకు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. 22 00:01:31,008 --> 00:01:32,593 నాకు సైన్స్ అంటే ఇష్టం. 23 00:01:41,226 --> 00:01:46,440 నీకు నిజంగా అదే కావాలంటే, నేను ఇప్పుడే బండి వెనక్కి తిప్పేస్తాను. 24 00:01:46,982 --> 00:01:50,402 మనిద్దరం సరదాగా గడపవచ్చని అనుకున్నా, అలా నీకు సర్ప్రైజ్ ఇస్తున్నానని అనుకున్నా. 25 00:01:51,028 --> 00:01:52,237 సరదా అంటే? 26 00:01:52,779 --> 00:01:56,491 మనం ఒకసారి లేక్ జెనీవాకి వెళ్ళాం కదా. ఆ ట్రిప్ గుర్తుందా? 27 00:01:57,326 --> 00:01:58,327 గుర్తుంది. 28 00:01:58,410 --> 00:02:01,455 అక్కడ ఒక్క గోల్ఫ్ రౌండ్ గెలవడం వల్ల ఆ ట్రిప్ ఖర్చంతా కవర్ అయిపోయింది కదా. 29 00:02:01,538 --> 00:02:02,539 మొత్తం కవర్ అయిపోయింది. 30 00:02:02,623 --> 00:02:06,418 నీకు పుట్టుకతో వచ్చిన విద్య అది. నేను నిజమే చెప్తున్నా. 31 00:02:06,502 --> 00:02:08,586 నేను అబద్ధాలు చెప్పట్లేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. 32 00:02:10,589 --> 00:02:14,092 ఎందుకో తెలీదు కానీ, అప్పుడు చూసిన అద్భుతాన్ని మళ్ళీ ఆస్వాదించాలని అనిపిస్తోంది. 33 00:02:15,802 --> 00:02:16,803 ఒక్క రౌండా? 34 00:02:19,014 --> 00:02:20,182 అదీ నా కొడుకంటే. 35 00:02:20,265 --> 00:02:22,643 మేమిద్దరం కలిసి మీతో, ఇంకా పదేళ్ల అబ్బాయితో ఆడాలంటున్నారా? 36 00:02:22,726 --> 00:02:24,186 తొమ్మిది హోల్స్. 37 00:02:24,269 --> 00:02:25,687 "బెస్ట్ బాల్" గేమ్ ఆడుదాం. 38 00:02:25,771 --> 00:02:27,439 భలేవారే, పోయి పోయి మీ డబ్బులు ఎలా తీసుకోం! 39 00:02:27,523 --> 00:02:29,566 ఎంతైనా అతను చిన్న పిల్లాడు కదా. 40 00:02:29,650 --> 00:02:33,487 సగౌరవంగా చెప్తున్నా, నేను ఒక చిన్న హాకీ కర్రతో కూడా మిమ్మల్ని ఓడించగలను, పెద్దాయనా. 41 00:02:33,570 --> 00:02:36,031 - బాబోయ్. - సరే, ఇక చాలు. 42 00:02:36,865 --> 00:02:39,493 మరి ఏమంటారు? 43 00:02:41,578 --> 00:02:43,872 ఓకే, ఈ రోజు ఆటను వేగంగా పూర్తి చేసేద్దాం. 44 00:02:43,956 --> 00:02:45,541 మీ దగ్గర రెండు వేల డాలర్లు ఉన్నాయా? 45 00:02:46,250 --> 00:02:47,543 ఉన్నాయిగా. 46 00:02:51,839 --> 00:02:53,382 చూద్దాం. ఉన్నాయి. 47 00:02:54,132 --> 00:02:55,175 రెండు వేలు. 48 00:02:55,676 --> 00:02:56,969 సరే మరి, ఇక ఆట మొదలుపెడదాం. 49 00:02:57,052 --> 00:02:58,512 ముందు నువ్వు ఆడు, బుడ్డోడా. 50 00:03:05,477 --> 00:03:06,687 వావ్. 51 00:03:06,770 --> 00:03:08,313 - ఎంత దూరం పోయిందో చూడండి. - బాబోయ్. 52 00:03:08,397 --> 00:03:09,940 భలే మంచి రోజు. 53 00:03:11,400 --> 00:03:14,069 యూ.ఎస్. ఓపెన్ అనేది ఈ ప్రపంచంలోనే అత్యంత కష్టమైన గోల్ఫ్ టోర్నమెంట్. 54 00:03:14,152 --> 00:03:18,532 ఆటగాళ్ళని పరీక్షించేలా, లోపాలను ఎత్తిచూపేలా, ఆటలోని ప్రతి బలహీనతను బయటపెట్టేలా దాన్ని రూపొందించారు. 55 00:03:19,116 --> 00:03:24,913 ఇక సిల్వర్ పైన్స్ అయితే యు.ఎస్.జీ.ఏకి కఠిన సవాలు లాంటిది. 56 00:03:24,997 --> 00:03:26,456 మంచి డ్రైవ్ షాట్ కొట్టినా కూడా, 57 00:03:26,540 --> 00:03:29,293 బాల్, షార్ట్ గ్రాస్ పైన పడాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. 58 00:03:29,376 --> 00:03:30,669 నిజమే, నాన్నా. 59 00:03:30,752 --> 00:03:31,753 వచ్చి మా చర్చలో భాగం అవుతావా? 60 00:03:35,716 --> 00:03:38,510 అతని ఉద్దేశం ఏమిటంటే, ఆ దూరం చాలా ఎక్కువ అని. 61 00:03:38,594 --> 00:03:40,846 మొత్తం 7,913 గజాలు. 62 00:03:40,929 --> 00:03:44,016 ఏదైనా అవకాశం ఉండాలంటే, నువ్వు ఆరంభం నుండే గాల్లోకి షాట్లు కొట్టాలి. 63 00:03:44,099 --> 00:03:45,976 కానీ ప్రైస్, నీకంత సీన్ లేదు. 64 00:03:46,560 --> 00:03:47,644 మనోడికి సీన్ లేదట. 65 00:03:47,728 --> 00:03:49,521 డవ్ ఈవెంట్లో నీ ఆటకి సంబంధించిన గణాంకాలను గమనించా. 66 00:03:49,605 --> 00:03:52,691 నువ్వు 14 డ్రైవ్స్, 18 ఐరన్ షాట్లు కొట్టావు. 67 00:03:53,233 --> 00:03:56,403 దూరం, బంతి వేగం విషయాల్లో అవన్నీ కూడా టూర్ సగటు కంటే తక్కువగానే ఉన్నాయి. 68 00:03:56,486 --> 00:03:58,155 అయినా అతను 61 పాయింట్లు సాధించాడు. 69 00:03:58,238 --> 00:04:00,991 సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు తమ గురించి తాము గొప్పగా ఫీల్ అయిపోవడానికి 70 00:04:01,074 --> 00:04:02,242 తయారు చేసుకున్న కోర్సు అది. 71 00:04:02,326 --> 00:04:03,869 అయితే, మనకి ఓటమి తప్పదని అంటున్నావా? 72 00:04:03,952 --> 00:04:05,579 లేదు, తను అనేది అది కాదు. 73 00:04:05,662 --> 00:04:07,748 మనం ఓడిపోము. అసలు ఓడిపోయే ప్రసక్తే లేదు. 74 00:04:07,831 --> 00:04:09,208 అంతే కదా? నీ ఉద్దేశం అది కాదు కదా? 75 00:04:09,291 --> 00:04:11,335 ఓడిపోతామని నేను అనట్లేదు. 76 00:04:11,418 --> 00:04:14,880 ఓపెన్ గెలిచిన ప్రతి ఒక్కరూ చేసింది ఏంటో తెలుసా? 77 00:04:14,963 --> 00:04:16,089 జాగ్రత్తగా, రక్షణాత్మకంగా ఆడటం. 78 00:04:16,173 --> 00:04:20,052 నువ్వు కనుక ఓపెన్ గెలవాలంటే, పది, 13, 18వ హోల్స్ దగ్గర 79 00:04:20,886 --> 00:04:26,308 అందుకు పూర్తి భిన్నంగా ఆడాలి. 80 00:04:26,975 --> 00:04:28,143 నీ ఉద్దేశం ఏమిటి? 81 00:04:28,227 --> 00:04:30,062 కోర్సు పొడవును నేను తగ్గించాలని అంటోంది. 82 00:04:30,687 --> 00:04:35,067 మనం గునపం పట్టకుండానే అందులోంచి 600 గజాల దూరాన్ని తగ్గించాలి. 83 00:04:35,609 --> 00:04:36,610 కరెక్టుగా చెప్పావు. 84 00:05:18,360 --> 00:05:22,239 జెన్ జీ మగవారిలో 68 శాతం మంది స్కిన్ కేర్ ఫాలో అవుతున్నారు. 85 00:05:22,322 --> 00:05:25,742 కాస్మెటిక్స్ రంగంలో అత్యంత వేగంగా పెరుగుతున్న వర్గం వీళ్లదే. 86 00:05:25,826 --> 00:05:29,204 డేవిడ్ బెక్హామ్, రాక్, కెల్లీ స్లేటర్ అందరికీ సొంత స్కిన్ కేర్ బ్రాండ్లు ఉన్నాయి. 87 00:05:29,288 --> 00:05:31,498 కానీ వాళ్ళు వయసు మళ్లినవారు, సాంటి అలా కాదు. 88 00:05:32,249 --> 00:05:34,626 అతని క్రేజ్ పెరుగుతోంది, ఎంగేజ్మెంట్ చాలా బాగుంది. 89 00:05:34,710 --> 00:05:37,754 అతను కుర్రాడు, అందగాడు, ఆత్మవిశ్వాసం ఉన్నవాడు. 90 00:05:37,838 --> 00:05:40,090 అతని ముఖం మీద ఒక చిన్న మచ్చ కానీ పింపిల్ కానీ లేదు. 91 00:05:40,174 --> 00:05:41,175 కాబట్టి ఒక ప్రత్యేక లైనుని తెద్దాం. 92 00:05:41,258 --> 00:05:42,885 లాఫ్ట్ స్కిన్ కేర్ శాంటియాగో వీలర్ సమర్పణ 93 00:05:44,261 --> 00:05:45,596 కేవలం ఎండార్స్ మెంట్లు మాత్రమే కాదు. 94 00:05:45,679 --> 00:05:47,097 భాగస్వామ్యం. వాటా. 95 00:05:47,723 --> 00:05:50,601 నికర విక్రయాలతో దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేలా ముడిపెట్టాలి. 96 00:05:51,602 --> 00:05:52,936 "జిడ్డు లేదు, మెరుపు లేదు. 97 00:05:53,020 --> 00:05:54,980 సరైన సమయంలో హైడ్రేషన్ లభిస్తుంది." 98 00:05:56,190 --> 00:05:58,692 "మంటను నివారిస్తుంది, బర్డీలను సాధించి పెడుతుంది." 99 00:06:00,319 --> 00:06:02,029 ఇది కత్తిలా ఉంది. వాళ్లకు తప్పకుండా నచ్చుతుంది. 100 00:06:02,112 --> 00:06:05,199 - నిజంగానా? - అరె! అవును! ఇది చాలా బాగుంది. 101 00:06:05,282 --> 00:06:06,325 మిట్సీ ఏమంటున్నాడు? 102 00:06:10,495 --> 00:06:11,496 నిజంగానేనా? 103 00:06:11,580 --> 00:06:12,706 - ఇద్దరూ ఇంకా మాట్లాడుకోవట్లేదా? - హా? 104 00:06:12,789 --> 00:06:14,583 కొంత సమయం బ్రేక్ తీసుకుందామని చెప్పాను. 105 00:06:14,666 --> 00:06:17,211 కాబట్టి అలా టక్కున ఫోన్ తీసి, "ఓయ్. 106 00:06:17,294 --> 00:06:19,755 బ్రేక్ ని పాజ్ చేద్దాం. నా ప్రతిపాదన వింటావా?" అని ఎలా అడగను! 107 00:06:19,838 --> 00:06:22,966 నువ్వు బ్రేక్ తీసుకుందామనే అన్నావు, ఎలీనా, దూరంగా ఉండిపోదామని అనలేదు. 108 00:06:23,050 --> 00:06:24,134 నువ్వతన్ని మిస్ అవుతున్నావు. 109 00:06:25,385 --> 00:06:26,553 లేదు, నేను కాల్ చేయలేను. 110 00:06:27,429 --> 00:06:28,680 నువ్వు అతనికి ఫోన్ చేయాలి. 111 00:06:33,227 --> 00:06:35,312 హలో, మిత్రమా. ఇది... 112 00:06:35,395 --> 00:06:38,273 ఇది రికార్డ్ అవుతోందా? రికార్డ్ అవుతోందనే ఆశిస్తున్నాను. 113 00:06:38,357 --> 00:06:40,651 అబ్బా. నేను మాట్లాడేస్తాలే. 114 00:06:40,734 --> 00:06:44,279 చూడు, "ష్వాబ్"లో జరిగిన దాని గురించి ఎక్కువ ఆలోచించకు, సరేనా? 115 00:06:44,863 --> 00:06:47,824 తర్వాతి రౌండుకు అర్హత దక్కకపోవడం అనేది మామూలే. అది అందరికీ జరిగేదే. ఆటలో భాగమే అది. 116 00:06:47,908 --> 00:06:51,370 ప్రశాంతంగా ఉండు, నీ ఆట నువ్వు ఆడు, నువ్వు సాధించగలవు, 117 00:06:51,453 --> 00:06:53,247 నీ గురించే ఆలోచిస్తున్నాను, ఇంకా... 118 00:06:53,914 --> 00:06:56,792 - హలో! - నీకు వీలైనప్పుడు మాట్లాడుకుందాం. 119 00:07:00,045 --> 00:07:01,213 - బాసూ. - అక్కడ... 120 00:07:01,296 --> 00:07:02,589 - చెప్పు. - ఇటు చూడు. 121 00:07:03,173 --> 00:07:04,466 ఎవర్ కార్ప్. 122 00:07:04,550 --> 00:07:06,635 యువతకు అందుబాటులోకి తేవాలని చూస్తున్నారు. 123 00:07:06,718 --> 00:07:09,137 ఇకపై వారి ప్రకటనలలో మోకాళ్ల బెల్టులు పెట్టుకునే ముసలివాళ్లు ఉండరు. 124 00:07:09,221 --> 00:07:11,640 వాళ్లకి యూత్, ఆటిట్యూడ్ కావాలి. 125 00:07:11,723 --> 00:07:12,850 - నువ్వు కావాలి. - నిజంగానా? 126 00:07:12,933 --> 00:07:14,184 హా, వాళ్లు ముందుకు రావాలనుకుంటున్నారు. 127 00:07:14,268 --> 00:07:18,647 ఆగస్టులో కెండ్రిక్ లామార్ ప్రోగ్రామ్ చూస్తూ, డీల్ మాట్లాడుకోవడానికి మనల్ని మయామీకి రమ్మని ఆహ్వానించారు. 128 00:07:18,730 --> 00:07:19,731 అయ్య బాబోయ్! 129 00:07:19,815 --> 00:07:22,442 - అవును బాసూ. వాళ్లకు నీ లుక్ నచ్చింది. - ఏంటి? 130 00:07:23,151 --> 00:07:24,444 నీ ఎదుగుదల మొదలవుతోంది, భయ్యా. 131 00:07:27,614 --> 00:07:30,284 హేయ్, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. 132 00:07:31,076 --> 00:07:32,119 చిన్నదేలే. 133 00:07:32,911 --> 00:07:34,162 నీ క్యాడీ గురించి. 134 00:07:35,414 --> 00:07:36,707 - జీరో గురించా? - అవును. 135 00:07:37,291 --> 00:07:39,668 చూడు, మీరిద్దరూ చాలా క్లోజ్ అని నాకు తెలుసు. 136 00:07:40,711 --> 00:07:44,339 కానీ సాంటి, నువ్విప్పుడు ఒక ప్రొఫెషనల్ గోల్ఫ్ ఆటగాడివి. 137 00:07:44,423 --> 00:07:45,799 నీకు ఒక ప్రొఫెషనల్ క్యాడీ అవసరం. 138 00:07:51,889 --> 00:07:52,931 సరే మరి. 139 00:07:53,891 --> 00:07:58,312 సిల్వర్ పైన్స్ ఒక పెద్ద సవాలు లాంటిది, దాన్ని మనం అధిగమించాలి, గయ్స్. 140 00:07:59,104 --> 00:08:02,357 అక్కడ అన్ని హోల్స్ కష్టమైనవే. 141 00:08:02,441 --> 00:08:04,067 బ్రేక్ తీసుకునే అవకాశమే ఉండదు. 142 00:08:04,693 --> 00:08:07,821 అక్కడి ఫెయిర్వేలు చాలా ఇరుకుగా ఉంటాయని మా నాన్న చెప్పేవాడు. 143 00:08:07,905 --> 00:08:08,906 కోర్సులు సిల్వర్ పైన్స్ 144 00:08:08,989 --> 00:08:11,325 కానీ అసలు విషయం ఏమిటంటే సిల్వర్ పైన్స్ చాలా కష్టమైనది. 145 00:08:11,408 --> 00:08:13,952 అన్నింటికంటే అత్యంత కష్టమైనది, పదవ హోల్. 146 00:08:14,703 --> 00:08:15,954 - మిట్స్. - హా. 147 00:08:16,038 --> 00:08:18,749 పార్ ఫైవ్, డాగ్ లెగ్ లెఫ్ట్. 148 00:08:18,832 --> 00:08:21,585 - 593 యార్డులు. - అంతే. 149 00:08:21,668 --> 00:08:24,087 ప్రైస్, ఎక్కువ దూరానికి షాట్ కొట్టే శక్తి నీకు లేదు. 150 00:08:24,171 --> 00:08:25,839 కాబట్టి నువ్వు పదవ హోల్ కి చేరుకున్నప్పుడు, 151 00:08:25,923 --> 00:08:29,218 ఫెయిర్వేను వదిలేసి, బాల్ ని అక్కడికి కొట్టాలి. 152 00:08:29,301 --> 00:08:31,220 దాని వల్ల చిన్న వయస్సులోని ఆటగాళ్లతో పోలిస్తే, 153 00:08:31,303 --> 00:08:35,640 నీ అప్రోచ్ డిస్టెన్స్ 106 గజాలు తగ్గుతుంది. 154 00:08:35,724 --> 00:08:39,561 అవును, కానీ అలా చేయాలంటే అతను టోర్నమెంట్లోనే అత్యంత దట్టమైన చెట్ల గుండా షాట్ కొట్టాల్సి ఉంటుంది. 155 00:08:40,562 --> 00:08:41,647 అవును. 156 00:08:41,730 --> 00:08:44,107 అందుకే సిల్వర్ పైన్సులో ఆడే వాళ్ళందరూ ఈ సమస్యకి దూరంగా ఉంటారు, 157 00:08:44,191 --> 00:08:46,193 ఎందుకంటే ఒకసారి అందులో చిక్కుకుంటే, బయటపడటం అసాధ్యం. 158 00:08:46,276 --> 00:08:49,738 అవును. అతను పవర్ లేని లోటును, బాల్ పై పట్టుతో కవర్ చేసుకుంటాడు. 159 00:08:49,821 --> 00:08:51,740 అతని షాట్ డిస్పర్షన్, స్పిన్ రేట్, 160 00:08:51,823 --> 00:08:53,408 ప్రపంచంలోనే టాప్ ప్లేయర్లను తలదన్నేలా ఉంటాయి. 161 00:08:53,492 --> 00:08:55,494 - ఒక్క నిమిషం, తను... నన్ను మెచ్చుకుంది కదా. - హా. 162 00:08:55,577 --> 00:08:56,745 వినడానికి బాగుంది, థ్యాంక్స్. 163 00:08:56,828 --> 00:08:59,164 అంటే, మనం మన బలాలకి తగ్గట్టు ఆడాలి కదా. 164 00:08:59,248 --> 00:09:00,332 అవి ఎంత తక్కువగా ఉన్నా. 165 00:09:00,415 --> 00:09:02,459 సరే, అతనికి ఎనిమిదో నంబర్ క్లబ్ ఇవ్వు. 166 00:09:03,210 --> 00:09:04,253 కానివ్వు, ప్రైస్. 167 00:09:04,336 --> 00:09:05,587 ఓకే, మొదలుపెడదాం ఇక. 168 00:09:09,591 --> 00:09:15,347 నువ్వు ఆ గ్యాప్ గుండా చిన్న బేబీ-కట్ షాట్ కొట్టి, బాల్ ని టియర్ పైన నిలపాలి. 169 00:09:15,430 --> 00:09:17,266 షాట్ తప్పితే, బాల్ నీళ్లలో పడుతుంది. 170 00:09:17,349 --> 00:09:22,312 సరే. నాకు నీళ్లలో పడటం ఇష్టం లేదు, కాబట్టి బేబీ-కట్ షాట్ కొట్టి, బాల్ ని టియర్ పైన నిలుపుతా. 171 00:09:22,813 --> 00:09:24,648 హా. కానివ్వు, నువ్వు ఇది చేయగలవు. 172 00:09:28,819 --> 00:09:30,654 పర్వాలేదు. మళ్ళీ ప్రయత్నించు. 173 00:09:34,241 --> 00:09:35,325 మళ్ళీ ప్రయత్నించు. 174 00:09:36,952 --> 00:09:38,287 నడుము ఎలా తిప్పుతున్నావో గమనించు. 175 00:09:39,162 --> 00:09:40,414 నడుము. ప్రైస్, నడుము. 176 00:09:40,497 --> 00:09:41,582 ఓకే. 177 00:09:43,792 --> 00:09:45,210 ఇంకా సరిగ్గా తిప్పట్లేదు. 178 00:09:45,961 --> 00:09:48,130 నేను అసలు బాడీని స్ట్రెచ్ చేయనే లేదులే. 179 00:09:48,797 --> 00:09:50,340 బాల్ ని పైకి కొట్టాలని చూస్తున్నావు. మళ్ళీ కొట్టు. 180 00:09:50,883 --> 00:09:52,634 మళ్ళీ. మళ్ళీ. 181 00:09:53,343 --> 00:09:54,511 ఇంకోసారి. 182 00:09:56,597 --> 00:09:57,723 జారకు. 183 00:09:57,806 --> 00:09:58,891 నేను... 184 00:09:58,974 --> 00:10:00,684 - కుడి కాలు జారడం చూశా. - లేదు. నడుం తిప్పుతున్నా. 185 00:10:00,767 --> 00:10:02,144 నిజంగానా? చూపమంటావా? 186 00:10:05,272 --> 00:10:06,607 అదిగో, చిన్న స్టెప్ వేశావు. 187 00:10:08,442 --> 00:10:09,443 కాలు జారింది. 188 00:10:10,694 --> 00:10:13,030 క్లబ్ ఫేస్. ఇక్కడ క్లబ్ ఫేస్ కొద్దిగా ఓపెన్ ఉండాలి. 189 00:10:13,697 --> 00:10:15,157 నువ్వు బంతిని గాల్లోకి కొడుతున్నావు. 190 00:10:15,240 --> 00:10:17,367 చేతుల్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నావు. ఆ బ్యాక్ స్వింగుని సరిచేసుకో. 191 00:10:17,451 --> 00:10:18,452 బాగా గమనించావు. 192 00:10:19,536 --> 00:10:20,913 కానివ్వు. అరె. 193 00:10:20,996 --> 00:10:21,997 గట్టిగా ఫోకస్ చేయి, ప్రైస్. 194 00:10:22,080 --> 00:10:24,917 ఓకే, మిట్స్. కాస్త నువ్వు... నీ నిరాశా నిస్పృహలు నాకు తెలుస్తున్నాయి. 195 00:10:26,793 --> 00:10:28,212 నువ్వింకా సరిగ్గా తిప్పట్లేదు. 196 00:10:28,295 --> 00:10:30,672 కాళ్ళు. ఇంకాస్త దూరంగా పెట్టు. 197 00:10:31,423 --> 00:10:32,674 మళ్ళీ కొట్టు. 198 00:10:32,758 --> 00:10:33,967 మళ్ళీ. 199 00:10:35,344 --> 00:10:37,304 ఓకే. కానీ ఇంకాస్త మెరుగవ్వాలి. 200 00:10:38,180 --> 00:10:39,223 మళ్ళీ కొట్టు. 201 00:10:39,306 --> 00:10:41,683 హేయ్, ఇలా ఎంతసేపు చేస్తూ ఉండాలంటావు? 202 00:10:41,767 --> 00:10:43,727 - మనం సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం, చలో. - తెలుసు. 203 00:10:43,810 --> 00:10:46,271 కానీ చిన్న బ్రేక్ తీసుకుని, ఆ తర్వాత మళ్ళీ వచ్చి... 204 00:10:46,355 --> 00:10:49,066 బ్రేక్ తీసుకోవాలా? ఆపవయ్యా, అద్భుతం సాధించే ముందే ఆపేయకు. 205 00:10:49,149 --> 00:10:50,150 కానివ్వు. 206 00:10:51,193 --> 00:10:52,194 - అద్భుతాలా? - అవును. 207 00:10:52,277 --> 00:10:53,820 అదేనా కావాల్సింది? ఓకే. 208 00:10:53,904 --> 00:10:57,741 అయితే, ఇలా కొడితే సరి. 209 00:11:00,536 --> 00:11:02,913 అంతే. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. 210 00:11:04,081 --> 00:11:08,335 అద్గదీ లెక్క! సూపర్! యా! 211 00:11:09,545 --> 00:11:10,629 సూపర్. 212 00:11:11,171 --> 00:11:12,631 - నమ్మకం! - అవును. 213 00:11:16,385 --> 00:11:18,804 ఓకే. ఇంతటితో పని పూర్తి అయిపోయింది. 214 00:11:21,765 --> 00:11:23,725 హేయ్. అమాండా, ఏం చేస్తున్నావు? 215 00:11:23,809 --> 00:11:25,686 ఇక్కడ నా సమయం వృథా అవుతోంది. 216 00:11:26,478 --> 00:11:29,064 ఏం మాట్లాడుతున్నావు? నేను షాట్ సరిగ్గా కొట్టాను. చూడలేదా? 217 00:11:29,147 --> 00:11:31,567 హా, చూశా. టిక్ టాక్లో లైక్స్ ఎక్కువ సంపాదించడానికి అది సరిపోతుంది. 218 00:11:31,650 --> 00:11:32,818 ఆ చెత్త ఆటనే ఆడుతూ ఉండు. 219 00:11:32,901 --> 00:11:35,195 కానీ, ఇలాంటి జంతర్ మంతర్ ట్రిక్కులన్నీ నాకు సెట్ అవ్వవు. 220 00:11:35,279 --> 00:11:39,074 ఓకే, చూడు. అంత ఆవేశం వద్దు. ఏదో సరదాగా అలా చేశానంతే. 221 00:11:39,157 --> 00:11:41,326 సరదానా? అబ్బే, నాకు సరదా కనిపించలేదే. 222 00:11:41,952 --> 00:11:43,120 నాకు భయం కనిపించింది. 223 00:11:43,203 --> 00:11:45,831 సమయానికి సరిగ్గా ఆడలేనని అనుకునే ఒక వ్యక్తి, 224 00:11:45,914 --> 00:11:49,877 టక్కుటమార విద్యలతో గారడి చేసేసి జనాల దృష్టిని మళ్లించడానికి చూస్తున్నట్టు అనిపిస్తోంది. 225 00:11:51,003 --> 00:11:53,463 ప్రైస్, నువ్వు బాధ్యతగా ఆడటానికి భయపడుతున్నావు. 226 00:11:58,468 --> 00:12:00,596 వామ్మో. ఆరంభం అస్సలు బాలేదు. 227 00:12:00,679 --> 00:12:02,222 అది మంచి షాట్ అని అనుకున్నానే. 228 00:12:02,306 --> 00:12:04,224 - అది కాస్త టక్కుటమార షాట్ లానే ఉంది. - కాదు, కానే కాదు. 229 00:12:04,308 --> 00:12:06,435 - కాస్త అలానే ఉంది. - లేదు, లేదు. 230 00:12:06,518 --> 00:12:07,519 అమాండా! 231 00:12:07,603 --> 00:12:10,898 అమాండా. హేయ్, అమాండా. ఆగబ్బా. 232 00:12:10,981 --> 00:12:12,691 ఇప్పుడు జరిగిన దాని గురించి కాస్త మాట్లాడుకుందామా? 233 00:12:12,774 --> 00:12:14,902 హా, తప్పకుండా. ఇప్పుడు ఏం జరిగిందని అనుకుంటున్నావ్, ప్రైస్? 234 00:12:14,985 --> 00:12:18,280 అంటే, నువ్వు అగ్గి మీద గుగ్గిలమై నాపై దారుణంగా విరుచుకుపడ్డావు. 235 00:12:18,363 --> 00:12:21,533 ఏదైనా కుర్చీ వచ్చి నామీద పడుతుందేమో అని భయపడ్డాను. 236 00:12:23,035 --> 00:12:24,494 ఒక్క నిమిషం, నువ్వు ఇలానే కోచింగ్ ఇస్తావా? 237 00:12:24,578 --> 00:12:26,914 ఒక ప్లేయర్ నువ్వు చెప్పింది చెప్పినట్టు చేయకపోతే, 238 00:12:26,997 --> 00:12:29,583 నువ్వు నీ పంతం సాధిస్తూ ప్లేగ్రౌండ్ వదిలి కోపంగా వెళ్ళిపోతావా? 239 00:12:29,666 --> 00:12:32,336 అవును, ఆ ప్లేయరుని నమ్మలేనప్పుడు నేనలాగే చేస్తాను. 240 00:12:32,419 --> 00:12:34,129 నమ్మలేనివాడినా? అది... 241 00:12:34,713 --> 00:12:35,923 అది మరీ పెద్ద స్టేట్మెంట్ కదా. 242 00:12:36,006 --> 00:12:37,132 నీదే తప్పు అని... 243 00:12:37,216 --> 00:12:40,928 నేను అనట్లేదు. కానీ ఒక్క షాటే కదా, వదిలేయ్. 244 00:12:41,011 --> 00:12:42,721 - బోరింగ్ గా అనిపిస్తోందని అలా ఆడా... - సరే. 245 00:12:43,222 --> 00:12:46,850 సరే, అసలు నీ మనస్సులో ఉన్న విషయం గురించి మాట్లాడమంటావా? 246 00:12:46,934 --> 00:12:50,437 ఎందుకంటే ఆ సరస్సు దగ్గర జరిగిన దానికి సారీ చెప్పమంటే, సరే, దానికి సారీ చెప్తున్నా. 247 00:12:50,521 --> 00:12:52,898 - ఏంటి? ఆగు, ఏ సరస్సు? - నేను... 248 00:12:52,981 --> 00:12:55,692 ఆ సరస్సే. శాఫైర్ లేక్, 1995. 249 00:12:55,776 --> 00:12:58,195 - అక్కడ ఏమైంది? - గుర్తులేనట్టు నటించకు. 250 00:12:58,278 --> 00:12:59,488 నాకేం గుర్తులేదు. 251 00:12:59,571 --> 00:13:02,407 నేను స్కాటిష్ ఓపెన్ కి వెళ్లాల్సిన ముందు రోజు రాత్రి, 252 00:13:02,491 --> 00:13:04,535 మనం అక్కడ కలవాలనుకున్నాం, కానీ నేను రాలేదు. 253 00:13:05,994 --> 00:13:06,995 ఒక్క నిమిషం, నువ్వు... 254 00:13:07,079 --> 00:13:10,499 ఆగు, అప్పటి... క్షణకాలపు అట్రాక్షన్ గురించి నేను కోపంగా ఉన్నానని అనుకుంటున్నావా? 255 00:13:10,582 --> 00:13:11,834 అది... 256 00:13:12,376 --> 00:13:13,836 అది క్షణకాలపు అట్రాక్షన్ మాత్రమే కాదు కదా. 257 00:13:13,919 --> 00:13:15,587 నువ్వు మామూలోడివి కాదు. 258 00:13:15,671 --> 00:13:17,673 ముప్పై ఏళ్ల క్రితం ఒక సరస్సు దగ్గరకు నువ్వు రాలేదని 259 00:13:17,756 --> 00:13:21,093 నేను ఇప్పటివరకు నీ గురించే ఆలోచిస్తూ కుమిలిపోతున్నానని నిజంగా అనుకుంటున్నావా? 260 00:13:21,885 --> 00:13:23,637 అవును, నేను అప్పట్లో మూర్ఖంగా ప్రవర్తించాను. 261 00:13:24,972 --> 00:13:28,267 బాబోయ్. నీకున్న అహంకారం వేరే లెవెల్లో ఉంది. 262 00:13:28,350 --> 00:13:33,856 ఇరవై ఏళ్ల ప్రైస్ కేహిల్, అతని చెత్త ఫోర్డ్ రేంజర్ కారు వల్ల నా హృదయం ముక్కలైందని నిజంగానే అనుకుంటున్నావా? 263 00:13:33,939 --> 00:13:35,399 భలేవాడివే, అతని వల్లనా? 264 00:13:36,024 --> 00:13:37,192 అది టకోమా కారు. 265 00:13:37,276 --> 00:13:39,653 నా ప్రేమ జీవితంలో నువ్వు కేవలం ఒక చిన్న మచ్చవి మాత్రమే. 266 00:13:40,821 --> 00:13:41,822 అంతకు మించి ఏమీ కాదు. 267 00:13:41,905 --> 00:13:44,700 నాకు 18 ఏళ్లు ఉన్నప్పుడు కూడా నీపై నమ్మకం ఉంచడం వేస్ట్ అని నాకు తెలుసు. 268 00:13:45,284 --> 00:13:49,162 ఇప్పుడు కూడా నిన్ను నమ్మవచ్చని అనుకున్నా చూడు, అందుకు నేను పెద్ద పిచ్చిదాన్ని. 269 00:13:51,081 --> 00:13:52,291 ఏమీ మారలేదు. 270 00:13:57,254 --> 00:14:00,424 డవ్ ఈవెంట్లో అతను ఏం చేశాడో చూశావు కదా, బాబీ. అద్భుతం సృష్టించాడు. 271 00:14:00,507 --> 00:14:03,427 కానీ ఒక విషయం చెప్తాను, అది కేవలం ఆరంభం మాత్రమే. 272 00:14:03,510 --> 00:14:06,972 అతను జూన్లో జరిగే ఓపెన్ టోర్నమెంట్లో పాల్గొంటున్నాడు, నైకీ స్పాన్సర్ గా ఉంటే బాగుంటుంది. 273 00:14:07,055 --> 00:14:08,307 థ్యాంక్స్. 274 00:14:08,390 --> 00:14:10,100 ఎక్కడ ఉన్నావు, క్లార్క్? 275 00:14:11,143 --> 00:14:13,562 సెయింట్ బార్ట్స్ లో ఫ్లమాండ్స్ బీచ్లో ఉన్నా. 276 00:14:13,645 --> 00:14:15,772 గుస్తావియాలో నాకొక విల్లా ఉంది. నువ్వు ఎప్పుడైనా అక్కడికి వెళ్లావా? 277 00:14:15,856 --> 00:14:17,566 లేదు. అంగ్విల్లాకి మాత్రమే వెళ్లాను. 278 00:14:17,649 --> 00:14:18,859 చూడు, నాకు ప్రైస్ అంటే నిజంగా ఇష్టమే. 279 00:14:18,942 --> 00:14:21,945 కానీ నైకీ కంపెనీకి దీనిపై ఆసక్తి లేదు. 280 00:14:22,029 --> 00:14:24,948 ఈ తరంలోనే అత్యంత గొప్ప కంబ్యాక్ కథపై నైకీ కంపెనీకి ఆసక్తి లేదా? 281 00:14:25,657 --> 00:14:28,869 వెనకడుగు వేయాల్సి వచ్చిన ప్రతీ ఒక్కరికీ ప్రైస్ ఒక ఉదాహరణ. 282 00:14:28,952 --> 00:14:31,496 పక్కన ఉంచబడిన ప్రతీ క్రీడాకారుడికీ ప్రైస్ ప్రతిరూపం. 283 00:14:31,580 --> 00:14:33,290 ఆశయ సాధనను వదిలేసుకున్న ప్రతీ క్రీడాకారుడికీ ప్రతిరూపం. 284 00:14:33,373 --> 00:14:37,252 స్పాన్సర్ చేయాల్సింది విజేతలకు కాదు, బాబీ. మంచి మంచి కథనాలకి. 285 00:14:37,336 --> 00:14:41,465 చూడు, ఈ ఆఫర్ కి థ్యాంక్స్, కానీ ఇది ప్రస్తుతం మా ప్రణాళికలకు సెట్ అవ్వదు. 286 00:14:41,548 --> 00:14:43,342 అతను లీడర్ బోర్డులో టాప్ లో ఉండి 18వ హోల్ వైపు 287 00:14:43,425 --> 00:14:45,177 దూసుకెళ్తున్నప్పుడు, నేను నీకు చెప్పలేదు కదా అని అనకు. 288 00:14:45,260 --> 00:14:46,637 హెచ్చరిక అందింది. 289 00:14:47,429 --> 00:14:49,014 మళ్ళీ కలుద్దాం, క్లార్క్. 290 00:14:49,097 --> 00:14:50,224 సరే. బై. 291 00:14:53,268 --> 00:14:54,436 ఓకే, బాగానే సాగింది. 292 00:14:54,520 --> 00:14:56,438 కాల్ బాగా జరిగింది. మనకి మంచి అవకాశమే ఉంది. 293 00:14:56,522 --> 00:15:00,150 నిజంగానా? అతను చాలాసార్లు కుదరదు అని చెప్పాడుగా. 294 00:15:00,234 --> 00:15:02,528 మిర్తాలా, నీకు "కుదరదు" అనేదే వినిపిస్తోందేమో. 295 00:15:02,611 --> 00:15:05,322 నాకు అయితే "తర్వాత చూద్దాం" అనేది వినిపిస్తోంది. 296 00:15:06,490 --> 00:15:07,574 మనం అతన్ని ఒప్పిస్తాంలే. 297 00:15:16,500 --> 00:15:17,543 లాఫ్ట్ స్కిన్ కేర్ శాంటియాగో వీలర్ సమర్పణ 298 00:15:17,626 --> 00:15:18,627 పురుషుల స్కిన్ కేర్ 299 00:15:18,710 --> 00:15:19,711 - హలో. - హాయ్. 300 00:15:19,795 --> 00:15:22,256 నేను జెరెమీ అసిస్టెంట్, కీత్ ని. 301 00:15:22,339 --> 00:15:23,799 ఓకే. ఓకే, ఓకే. 302 00:15:24,716 --> 00:15:26,844 - హాయ్, కీత్. మిమ్మల్ని కలవడం బాగుంది. - హాయ్. 303 00:15:26,927 --> 00:15:27,928 మిమ్మల్ని కలవడం కూడా. 304 00:15:28,804 --> 00:15:30,556 ఓకే. 305 00:15:31,723 --> 00:15:33,225 మీ ఐడియాలు వినాలని నాకు చాలా ఆరాటంగా ఉంది. 306 00:15:33,308 --> 00:15:35,435 ఇక... ఇక చెప్పేయండి వాటిని. 307 00:15:36,937 --> 00:15:38,939 జెరెమీ, ఇంకా టీమ్ వచ్చేవరకు ఆగితే మేలేమో? 308 00:15:39,940 --> 00:15:42,818 దురదృష్టవశాత్తు, జెరెమీకి, టీమ్ కి చివరి నిమిషంలో వేరే పని పడింది. 309 00:15:42,901 --> 00:15:46,238 వారు క్షమాపణలు చెప్పమన్నారు. కానీ నేను ప్రతి విషయాన్ని వివరంగా నోట్ చేసుకుంటాను, 310 00:15:46,321 --> 00:15:47,447 వాళ్లకి ఏదీ మిస్ కాకుండా చేరవేస్తా. 311 00:15:49,324 --> 00:15:50,450 అయితే వాళ్ళు రావట్లేదా? 312 00:15:50,993 --> 00:15:51,994 లేదు. 313 00:15:54,538 --> 00:15:55,622 ఓకే. 314 00:15:57,666 --> 00:15:58,667 ఆగు. ఇది కత్తిలా ఉంది. 315 00:15:58,750 --> 00:16:01,128 దీనిలో టెక్స్చర్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. కానీ నాకు... 316 00:16:01,211 --> 00:16:03,046 లేదు, ఇది బాగుంది. దీని ప్రత్యేకత అదే. 317 00:16:03,130 --> 00:16:05,549 నాకు ఇది... నాకు ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. 318 00:16:05,632 --> 00:16:07,426 కానీ ఇది చేస్తే బాగుంటుందనిపిస్తోంది... ఇది. 319 00:16:07,509 --> 00:16:09,261 - నాకు ఇది చాలా బాగా నచ్చింది. - నిజంగానా? 320 00:16:09,344 --> 00:16:10,888 హా, నిజంగానే. నేను అబద్ధం చెప్పట్లేదు. 321 00:16:10,971 --> 00:16:12,556 నీలో చాలా ప్రతిభ ఉంది. 322 00:16:12,639 --> 00:16:14,266 జనాలు నీ డిజైన్లు చూడాలి. 323 00:16:15,100 --> 00:16:16,810 - హా. - హలో. 324 00:16:18,228 --> 00:16:19,229 హేయ్. 325 00:16:19,313 --> 00:16:21,023 - నమస్తే. - ఏంటి సంగతి? 326 00:16:21,106 --> 00:16:23,317 సాంటి, నేను డొమినిక్ అని ఓ ఫ్రెండ్ పరిచయమైందని చెప్పా కదా. అది ఈమెనే. 327 00:16:23,400 --> 00:16:25,110 సాంటి, ఎట్టకేలకు కలిశా నిన్ను. చాలా ఆనందంగా ఉంది. 328 00:16:25,194 --> 00:16:26,987 - నిన్ను కలవడం కూడా. - నేను గ్రెగ్ బెక్ భార్యని. 329 00:16:27,070 --> 00:16:28,614 హా, గ్రెగ్. ఓకే. 330 00:16:28,697 --> 00:16:29,823 నిన్ను కలవడం బాగుంది, డొమినిక్. 331 00:16:29,907 --> 00:16:31,325 బేబీ, ఇది చూడు. 332 00:16:31,408 --> 00:16:33,827 డొమినిక్ ఫ్రెండ్ కి బాయిల్ హైట్స్ లో ఓ వేర్ హౌస్ ఉంది, 333 00:16:33,911 --> 00:16:35,120 అక్కడ రీసైకిల్ చేసిన ఫ్యాబ్రిక్ అమ్ముతారు. 334 00:16:35,204 --> 00:16:36,955 - ఇది సెల్వెడ్జ్ డెనిమ్. జపాన్ కి చెందినది అన్నమాట. - దేవుడా. 335 00:16:37,039 --> 00:16:38,957 "ప్యాచ్ వర్క్" కోసం హోల్ సేల్లో తెచ్చుకోగలను. 336 00:16:39,708 --> 00:16:42,419 - ఏంటి, నిజమా! అస్సలు నమ్మలేకపోతున్నా. - అవును. 337 00:16:42,503 --> 00:16:44,379 జీరోతో ఒక క్యాప్సూల్ లాంచ్ చేయించాలని చూస్తున్నాను. 338 00:16:44,463 --> 00:16:46,840 జనాలకు తన డిజైన్లు తప్పకుండా నచ్చుతాయి. 339 00:16:46,924 --> 00:16:49,635 - హా. - కానీ... ఒక ముఖ్య విషయం. 340 00:16:49,718 --> 00:16:51,345 నువ్వు, గ్రెగ్ మా కోసం మోడలింగ్ చేయాల్సి ఉంటుంది. 341 00:16:53,055 --> 00:16:54,348 - ఏమంటావు? - కామెడీ చేస్తున్నారా? 342 00:16:54,848 --> 00:16:57,726 నేను రెడీ. నేను క్యాట్ వాక్ అదరగొట్టేస్తా. 343 00:16:58,310 --> 00:16:59,436 సరే, చేసి చూపించు. 344 00:17:02,022 --> 00:17:03,857 మొదలుపెడుతున్నాడుగా. చూద్దాం. 345 00:17:05,651 --> 00:17:08,362 నడుము పట్టేసింది. అది... అదోలా ఉంది. అక్కడ ఓ టోపీ ఉంది. 346 00:17:08,444 --> 00:17:09,613 - దేవుడా. - వద్దమ్మా. 347 00:17:09,695 --> 00:17:12,406 - నడుం ఆపరేషన్ చేయించుకున్నట్టు నడుస్తున్నావు. - ఏంటి? 348 00:17:12,491 --> 00:17:13,784 అరె. 349 00:17:13,867 --> 00:17:15,285 నేను వెళ్ళాలి. 350 00:17:15,368 --> 00:17:16,828 - ఓకే, వెళ్లు. నీతో తర్వాత మాట్లాడతా. - సరే. 351 00:17:16,912 --> 00:17:18,747 - నిన్ను కలవడం సంతోషంగా ఉంది. - నాకూ అలాగే ఉంది. 352 00:17:18,829 --> 00:17:21,290 - బై, సాంటి. నిన్ను కలవడం బాగుంది. - హా. నిన్ను కూడా. 353 00:17:27,047 --> 00:17:28,173 తను చాలా మంచి వ్యక్తిలా ఉంది. 354 00:17:30,551 --> 00:17:31,969 సరే, అసలు విషయం ఏంటి? 355 00:17:33,053 --> 00:17:34,471 ఏంటి? 356 00:17:34,555 --> 00:17:37,724 - సాంటి, నేను తిక్క అమ్మ దగ్గర పెరిగా. - ఏంటి? 357 00:17:37,808 --> 00:17:39,309 బతకడానికి జనాల ముఖభావాలను చదవడం నేర్చుకున్నా. 358 00:17:39,393 --> 00:17:40,477 నీకేమైంది? 359 00:17:40,561 --> 00:17:41,979 ఏమీ కాలేదు. నేను... 360 00:17:43,313 --> 00:17:44,314 నేను జస్ట్... 361 00:17:46,275 --> 00:17:47,276 మనం మాట్లాడుకోవాలి. 362 00:17:48,569 --> 00:17:49,570 ఓయమ్మో, సరే. 363 00:17:49,653 --> 00:17:52,406 తెలుగు భాషలో "మనం మాట్లాడుకోవాలి" కన్నా భయంకరమైన మాటలు ఇంకేం ఉండవు. 364 00:17:52,489 --> 00:17:55,701 లేదు, లేదు. భయంకరమైన విషయం ఏం కాదు. కేవలం... 365 00:17:58,203 --> 00:18:00,956 నేను జెరెమీతో మాట్లాడుతూ ఉండగా, మేము... 366 00:18:02,040 --> 00:18:03,208 టాడ్ సీవర్ ఎవరో నీకు తెలుసా? 367 00:18:03,876 --> 00:18:05,210 తెలుసు, అతను రోరీ క్యాడీ. 368 00:18:06,086 --> 00:18:08,589 అది గతంలో. 369 00:18:08,672 --> 00:18:11,675 అతను అక్కడి పనిని వదిలేసి, నా కోసం కాల్ చేశాడు. 370 00:18:15,262 --> 00:18:17,681 బేబీ, జీవితాంతం ఒక మగాడి లగేజీని మోస్తూ, 371 00:18:17,764 --> 00:18:19,850 గోల్ఫ్ కోర్సుల వెంబడి తిరగాలన్నది నా కల కానే కాదు. 372 00:18:19,933 --> 00:18:21,560 - నిజంగానే, ఇది నీకు ఓకేనా? - ఏంటి? ఓకేనే. 373 00:18:21,643 --> 00:18:24,229 ఏమంటున్నావు? హా, నాకు ఓకే. 374 00:18:24,313 --> 00:18:26,023 - దేవుడా. చాలా చాలా థ్యాంక్స్. - నాకు ఓకే. 375 00:18:26,106 --> 00:18:28,233 ఎప్పటికైనా నువ్వు వేరే ప్రొఫెషనల్ ని పెట్టుకోవాల్సి వస్తుందని తెలుసు. 376 00:18:28,317 --> 00:18:30,611 థ్యాంక్యూ. అర్థం చేసుకుని బాధపడనందుకు థ్యాంక్స్. 377 00:18:30,694 --> 00:18:32,905 - ఓరి దేవుడా. - థ్యాంక్యూ. 378 00:18:35,782 --> 00:18:36,909 పిచ్చోడివి నువ్వు. 379 00:18:36,992 --> 00:18:38,368 కానీ ఒక విషయం ఏంటంటే... 380 00:18:38,452 --> 00:18:41,580 ఈ మధ్య మనం గోల్ఫ్ కోర్సులో ఉన్నప్పుడు తప్ప నువ్వు నా దగ్గర సరిగ్గా ఉండటమే లేదు, కాబట్టి... 381 00:18:42,581 --> 00:18:44,416 నువ్వు ఈ మార్పు చేసే పనైతే, 382 00:18:46,001 --> 00:18:48,212 మన కోసం మనం కొంచెం సమయం కేటాయించుకోవాలి, సరేనా? 383 00:18:49,338 --> 00:18:50,339 నేను ఖచ్చితంగా సమయం కేటాయిస్తా. 384 00:18:50,839 --> 00:18:51,840 నూటికి నూరు శాతం. 385 00:18:51,924 --> 00:18:53,342 - సరే. - మాట ఇస్తున్నాను. 386 00:18:53,425 --> 00:18:54,551 - మాట ఇస్తున్నావా? - అవును. 387 00:18:54,635 --> 00:18:55,636 ఓకే. 388 00:19:03,477 --> 00:19:09,316 18 ఓపెన్ 389 00:19:30,587 --> 00:19:32,548 హేయ్. ఇవాళ్టికి బంద్ చేసేస్తున్నా. 390 00:19:32,631 --> 00:19:34,091 హేయ్. 391 00:19:34,174 --> 00:19:36,718 బాబోయ్, ఈ చోటు నేను చివరిసారిగా చూసినప్పుడు ఎలా ఉందో, ఇప్పుడూ అలానే ఉంది. 392 00:19:37,427 --> 00:19:39,304 ఆయన అన్నీ ఎలా అయితే పెట్టుకున్నారో, నేనూ అలానే పెట్టా. 393 00:19:39,388 --> 00:19:41,682 ఇక్కడికి వస్తే ఏదో తెలియని ఆనందం కలుగుతోంది. 394 00:19:43,058 --> 00:19:44,059 అవును. 395 00:19:44,893 --> 00:19:48,272 ఆరోగ్య పరిస్థితి వల్ల, ఆయన మనస్సు పూర్తిగా ఇక్కడ లేదు. 396 00:19:48,355 --> 00:19:49,690 అలా అని... 397 00:19:51,066 --> 00:19:52,192 అది ఎక్కడికీ పోనూ లేదు. 398 00:19:54,862 --> 00:19:56,113 అది వింతగా ఉంటుందిలే. 399 00:19:57,322 --> 00:19:59,533 ఆయన ఎలా ఉండేవాడో గుర్తుచేసుకోవాలనుకున్నప్పుడు, 400 00:19:59,616 --> 00:20:01,243 నేను ఇక్కడే కాసేపు గడుపుతాను. 401 00:20:10,878 --> 00:20:12,212 జెట్ విషయంలో సారీ. 402 00:20:14,506 --> 00:20:16,592 మేము ఒకటి పంపించాం. అది నీకు అందిందనే అనుకుంటున్నా. 403 00:20:18,427 --> 00:20:19,428 థ్యాంక్స్. 404 00:20:29,229 --> 00:20:31,315 - "ఇక మొదలుపెడదాం." - నీకు ఇవన్నీ గుర్తున్నాయా? 405 00:20:31,398 --> 00:20:32,399 గుర్తు ఎందుకు ఉండవు! 406 00:20:32,482 --> 00:20:34,526 నీ ఫోకస్ ని పెంచడానికి ప్రతి టోర్నమెంటుకి ముందు ఆయన ఇది ప్లే చేసేవాడు. 407 00:20:34,610 --> 00:20:35,777 అది బాగా పని చేసేది కూడా. 408 00:20:35,861 --> 00:20:37,779 నువ్వు ఫోకస్ పెట్టాలి, లేదంటే... 409 00:20:37,863 --> 00:20:39,531 పెట్టకపోతే, ఆయన తిట్లు తినాల్సిందే. 410 00:20:39,615 --> 00:20:41,408 "సరిగ్గా దృష్టిపెట్టి కొట్టు, మ్యాండీ. 411 00:20:41,491 --> 00:20:44,411 లేకపోతే అక్కడున్న అమ్మాయిల్లా వంటగదికే పరిమితమైపోతావు." 412 00:20:44,494 --> 00:20:47,247 లేదా "ప్రైస్, నీకన్నా ఆడపిల్లలు బాగా కొడతారు," అనేవాడు. 413 00:20:49,374 --> 00:20:50,918 ఆ 90ల కాలమే వేరులే. 414 00:21:02,721 --> 00:21:04,139 ఇక్కడికి వచ్చి, నా దృష్టిలో 415 00:21:04,223 --> 00:21:06,391 ఆయన ఎంత గొప్పవాడో చెప్పాలని నాకు ఎన్నిసార్లు అనిపించిందో. 416 00:21:07,351 --> 00:21:08,352 అది ఆయనకి తెలుసు. 417 00:21:11,313 --> 00:21:12,940 ఆయనకి నువ్వంటే ప్రాణం, ప్రైస్. 418 00:21:13,982 --> 00:21:15,067 నేను అబద్ధం చెప్పడం లేదు. 419 00:21:15,150 --> 00:21:19,988 నువ్వు వెళ్ళిపోయినప్పుడు, అది ఒక వెలితిని మిగిల్చింది, ఆయన నిన్ను చాలా మిస్ అయ్యాడు. 420 00:21:21,907 --> 00:21:23,242 కానీ ఆయన అర్థం చేసుకున్నాడు కూడా. 421 00:21:25,536 --> 00:21:27,162 నువ్వు ఆడిన ప్రతి టోర్నమెంటుని ఆయన చూశాడు. 422 00:21:27,246 --> 00:21:28,497 ఒక్కటి కూడా వదల్లేదు. 423 00:21:28,580 --> 00:21:30,791 టీవీకేసి అరుస్తూ, నీకు సపోర్ట్ చేసేవాడు. 424 00:21:30,874 --> 00:21:34,545 ఆయన నీ ఆటని చూసేటప్పుడు, అక్కడ ఎవరూ ఉండకూడదు. 425 00:21:37,047 --> 00:21:39,132 ఆయన నిన్ను చూసి చాలా గర్వపడేవాడు. 426 00:21:42,970 --> 00:21:45,806 నువ్వు ఇప్పుడు వచ్చినందుకు సంతోషంగా ఉన్నాడు, అది నీకు కనిపించట్లేదు, కానీ నాకు కనిపిస్తోంది. 427 00:22:07,244 --> 00:22:09,538 రేపు నా ముందు ఎలా ఉండబోతున్నావో చెప్పు, సరేనా? 428 00:22:09,621 --> 00:22:12,916 అందరికంటే తనకే ఎక్కువ తెలుసని అనుకునే ప్రతిభావంతుడైన కుర్రాడిలానా? 429 00:22:13,000 --> 00:22:15,711 లేదా తన ఆటని మెరుగుపర్చుకోవాలని అనుకునే ప్రొఫెషనల్ గోల్ఫరులానా? 430 00:22:18,005 --> 00:22:21,008 పని పూర్తయ్యాక షెడ్డులో లైట్లు ఆర్పడం మర్చిపోకు. 431 00:22:31,351 --> 00:22:32,352 వావ్, షాట్ అదిరింది. 432 00:22:32,436 --> 00:22:33,770 బాగుంది. 433 00:22:33,854 --> 00:22:35,314 - బాగుంది! - శభాష్. 434 00:22:39,067 --> 00:22:41,612 రోరీ క్యాడీగా ఉన్నావు కదా, ఎలా అనిపించింది? 435 00:22:41,695 --> 00:22:43,697 అంటే, అది చాలా క్రేజీగా ఉండి ఉండుంటుంది కదా. 436 00:22:45,115 --> 00:22:46,450 పర్వాలేదు, బాగానే ఉండింది. 437 00:22:47,951 --> 00:22:49,995 అంటే, మాస్టర్స్ గెలవడం చిన్న విషయం కాదు కదా? 438 00:22:50,078 --> 00:22:52,289 ఇంకా కెరీర్ గ్రాండ్ స్లామ్? అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. 439 00:22:53,165 --> 00:22:54,166 అంతే అనుకుంటా. 440 00:22:54,917 --> 00:22:56,043 ఇప్పుడు సెవెన్ ఐరన్ తో కొడతావా? 441 00:22:57,586 --> 00:22:58,754 అవును. 442 00:23:00,214 --> 00:23:02,257 జెరెమీ, అతను మనిషిలా లేడు. 443 00:23:02,341 --> 00:23:03,342 రోబోలా ఉన్నాడు. 444 00:23:03,842 --> 00:23:07,804 అవును. ఇతను కేవలం ఆట మీద మాత్రమే దృష్టి పెడతాడు. ఇప్పుడు చూడు. 445 00:23:07,888 --> 00:23:10,557 హేయ్, టాడ్. నువ్వు ఇప్పుడు ఫ్రైయర్స్ హెడ్లో 15వ హోల్ దగ్గర ఉన్నావు. 446 00:23:10,641 --> 00:23:11,808 ఏం చేస్తావు? 447 00:23:11,892 --> 00:23:13,352 కుడి వైపుకు త్రీ-వుడ్ క్లబ్బుతో షాట్ కొడతా. 448 00:23:13,435 --> 00:23:14,811 నైన్-ఐరన్ తో లోపలికి పుట్ షాట్ కొట్టి బర్డీ సాధిస్తా. 449 00:23:16,355 --> 00:23:17,731 పైన్ వ్యాలీలో అయిదో హోల్ దగ్గర అయితే? 450 00:23:17,814 --> 00:23:19,274 ఫోర్ ఐరన్. టాప్ షెల్ఫ్. 451 00:23:20,817 --> 00:23:21,818 చూశావా? 452 00:23:24,571 --> 00:23:25,781 టాడ్. 453 00:23:26,281 --> 00:23:29,076 "టాయ్ స్టోరీ 3" క్లైమాక్స్ లో నువ్వు ఏడ్చావా? 454 00:23:29,159 --> 00:23:32,829 బొమ్మలన్నీ ఒకదాని చేయి మరొకటి పట్టుకుని, కాల్చే యంత్రం వైపు వెళ్తున్నప్పుడు ఏడ్చావా? 455 00:23:34,998 --> 00:23:35,999 నేనెందుకు ఏడుస్తాను? 456 00:23:36,625 --> 00:23:37,960 అవి కేవలం బొమ్మలే కదా. 457 00:23:41,922 --> 00:23:42,923 చూశావా? 458 00:23:43,757 --> 00:23:46,093 మనకి అస్సలు ఎమోషన్స్ అనేవే లేని క్యాడీ కావాలి. 459 00:23:46,176 --> 00:23:47,636 - లేదు. - హ్యాండీక్యాప్ స్కోరుకు జాలి మంచిది కాదు. 460 00:23:47,719 --> 00:23:48,846 లేదు. లేదు, జెరెమీ. 461 00:23:48,929 --> 00:23:52,015 సాంటి భావోద్వేగాలు ఉన్న గోల్ఫర్. అతను మెక్సికన్. 462 00:23:52,099 --> 00:23:53,267 అతనికి ఆవేశం ఎక్కువ. 463 00:23:53,350 --> 00:23:55,894 అతను ప్రశాంతంగా ఉండాలి, అలా ఉండటంలో సహాయపడే వ్యక్తి అతనితో ఉండాలి. 464 00:23:56,395 --> 00:23:57,938 అందుకే ప్రైస్ జీరోను ఎంచుకున్నాడు. 465 00:23:58,021 --> 00:24:00,107 ఎలీనా, ఇది ఖరారైపోయింది. 466 00:24:00,190 --> 00:24:01,441 ఒప్పందం పూర్తయింది. 467 00:24:01,525 --> 00:24:02,609 నిర్ణయం తీసేసుకున్నాం. 468 00:24:14,663 --> 00:24:17,708 ఈ నిర్ణయం తీసుకోకముందే నన్ను ఇందులో ఎందుకు భాగం చేయలేదు? 469 00:24:18,959 --> 00:24:22,671 అంత పెద్ద, హంగులతో కూడిన ఆఫీసులో, అంతమంది బడా బాబుల మధ్య నా కొడుకుతో డీల్ పెట్టుకుంటున్నప్పుడు, 470 00:24:22,754 --> 00:24:24,131 నేను కూడా ఈ టీమ్ లో భాగమే అని చెప్పారే. 471 00:24:24,214 --> 00:24:25,716 నువ్వు ఈ టీమ్ లో భాగమే. 472 00:24:25,799 --> 00:24:27,467 నువ్వు సాంటి కోసం ఎంత చేస్తున్నావో అందరికీ తెలుసు. 473 00:24:27,551 --> 00:24:29,136 మరి నన్నెందుకు పట్టించుకోవట్లేదు? 474 00:24:29,219 --> 00:24:32,764 ఫోన్ కాల్స్ లో నన్ను చేర్చట్లేదు, ఈమెయిల్స్ నుంచి నా పేరు తీసేస్తున్నారు, మీటింగ్లకు నన్ను పిలవట్లేదు! 475 00:24:32,848 --> 00:24:34,183 నువ్వు... 476 00:24:34,266 --> 00:24:36,727 నువ్వు చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నావని అనిపిస్తోంది. 477 00:24:36,810 --> 00:24:37,811 - అవునా? - నాకు... 478 00:24:37,895 --> 00:24:40,522 హైడ్రో ఫ్లాస్క్ డీల్ పూర్తయ్యేంత వరకు దాని గురించి నాకు తెలియలేదు. 479 00:24:41,273 --> 00:24:43,650 పోయిన వారం నేను లేకుండానే మీరు టి-మొబైల్ వాళ్లను కలిశారు, అది నాకు తెలుసు. 480 00:24:43,734 --> 00:24:46,445 ఇప్పుడు ఈ "రోబో" క్యాడీ విషయం కూడా నాకు చెప్పలేదు. 481 00:24:46,528 --> 00:24:48,989 నాకు ఎవ్వరూ ఏమీ చెప్పడం లేదు, ఎందుకో నాకు తెలుసుకోవాలని ఉంది. 482 00:24:49,740 --> 00:24:51,950 ఎందుకు, జెరెమీ? నిజానిజాలు మాట్లాడుకుందాం. 483 00:24:52,701 --> 00:24:54,161 వద్దు. నీ ఏజెంట్ సొల్లు మాత్రం వద్దు. 484 00:24:54,995 --> 00:24:58,290 - ఓకే. నిజానిజాలు కావాలా? - అవును. ఇది నా కొడుకు విషయం. 485 00:24:58,373 --> 00:24:59,416 హా, అదే కారణం. 486 00:24:59,499 --> 00:25:00,959 ఇది నీ కొడుకు విషయం. 487 00:25:02,169 --> 00:25:05,923 నువ్వు మమ్మీ మేనేజరువి కాబట్టే ఇప్పుడు ఇక్కడ ఉన్నావు. 488 00:25:06,840 --> 00:25:10,177 ఇదిగో చూడు, నువ్వు టీమ్ లో ఉండటానికి కారణం నీ బిజినెస్ తెలివితేటలేం కాదు, ఎలీనా. 489 00:25:10,260 --> 00:25:13,096 మా దగ్గర హార్వర్డ్ లో ఎంబీఏ చేసిన వాళ్ళు ఎంతోమంది పని కోసం వేచి చూస్తున్నారు. 490 00:25:13,805 --> 00:25:16,934 నా ఫోన్ ఎత్తే కుర్రాడిని వార్టన్ కాలేజీ నుంచి రిక్రూట్ చేసుకున్నాం. 491 00:25:18,477 --> 00:25:21,522 నువ్వు ఇక్కడ ఉన్నందుకు అందరూ నిజంగానే సంతోషంగా ఉన్నారు. 492 00:25:21,605 --> 00:25:23,690 కానీ అసలు యవ్వారాన్ని నిపుణులకు వదిలేయ్. 493 00:25:24,441 --> 00:25:25,442 ఒక తల్లిగా మాత్రమే ఉండు. 494 00:25:27,528 --> 00:25:28,695 అదే అసలైన నిజం. 495 00:25:30,155 --> 00:25:32,699 హేయ్. అంతా బాగా సాగుతోంది, గయ్స్. 496 00:25:33,200 --> 00:25:35,536 కొంచెం కొత్తగా ప్రయత్నించి, కొన్ని షాట్లు డ్రైవర్ క్లబ్బులో కొట్టి చూడవచ్చుగా? 497 00:25:45,504 --> 00:25:46,505 ఏంటి సంగతి? 498 00:25:47,673 --> 00:25:49,216 మనం కొనసాగిస్తున్నామా లేదా? 499 00:25:50,717 --> 00:25:51,802 అల్లాడిద్దాం పద. 500 00:25:53,679 --> 00:25:54,680 అలాగే. 501 00:25:55,639 --> 00:25:58,892 అయితే మా నాన్న అన్నట్టు, "సోమరిపోతుల్లా సమయం వృథా చేయడం ఆపి, 502 00:25:58,976 --> 00:26:02,104 గెలవాలనే కసితో గోల్ఫ్ ఆడదాం." 503 00:26:04,648 --> 00:26:06,024 సరే, నువ్వు ఎలా నిలబడుతున్నావో చూద్దాం. 504 00:26:06,108 --> 00:26:07,317 దీన్ని సరిగ్గా కొట్టాలంటే... 505 00:26:07,401 --> 00:26:09,361 కానివ్వు, కానివ్వయ్యా. కాళ్ళు ఇంకాస్త దూరంగా పెట్టి నిలబడు. 506 00:26:09,444 --> 00:26:12,114 మనం నీ ఆటలోని మూడు అంశాలపై దృష్టి పెట్టాలి. 507 00:26:12,197 --> 00:26:13,407 సరే. వెనక్కి ఇక్కడి వరకు తీసుకురా. 508 00:26:14,491 --> 00:26:15,492 ఇంకొంచెం ఓపెన్ చేయి. 509 00:26:15,576 --> 00:26:18,662 రికవరీ, ఖచ్చితత్వం, స్పిన్. 510 00:26:19,621 --> 00:26:20,831 నువ్వు కొన్ని హొల్స్ పై దాడి చేయాలి, 511 00:26:20,914 --> 00:26:23,208 అది కూడా ఎవరూ పరిగణనలోకి తీసుకోని యాంగిల్స్ లో అన్నమాట. 512 00:26:23,292 --> 00:26:24,459 సరేనా? 513 00:26:24,543 --> 00:26:26,044 రికవరీ. 514 00:26:26,128 --> 00:26:28,589 నువ్వు బాల్ ని పెట్టకూడని కష్టమైన ప్రదేశాల్లో పెట్టాలి. 515 00:26:28,672 --> 00:26:31,091 సిల్వర్ పైన్స్ లో నువ్వు ఏ ప్రాంతాల్లోకి అయితే కొడతావో, అలాంటి వాటిలోకి అన్నమాట. 516 00:26:31,175 --> 00:26:32,801 పైన్ కొన్స్ తో అన్నమాట. 517 00:26:35,512 --> 00:26:37,472 - బాగా జారుతోంది కదా? - తెలుసు. కాళ్ళని లోపలికి పోనివ్వు. 518 00:26:37,556 --> 00:26:41,143 అందుకే కాళ్ళని లోపలికి పోనివ్వాలి. గట్టిగా ఉంటే మంచి స్థిరత్వం వస్తుంది. 519 00:26:41,226 --> 00:26:42,895 అబ్బా. దేవుడా. 520 00:26:42,978 --> 00:26:44,646 - నువ్వు చాప్ చేస్తున్నావని అర్థమవుతోందా? - హా. 521 00:26:46,148 --> 00:26:47,399 అబ్బా. 522 00:26:50,611 --> 00:26:51,945 నీ దృష్టి అంతా ఇక్కడే ఉందా? 523 00:26:52,029 --> 00:26:53,947 కాబట్టి కష్టమైన ప్రదేశాల నుండి షాట్స్ కొట్టడం నీకు అలవాటవ్వాలి. 524 00:26:54,031 --> 00:26:55,490 మళ్ళీ కొట్టు. 525 00:26:57,910 --> 00:26:58,911 అరె. 526 00:26:58,994 --> 00:27:00,120 ఖచ్చితత్వం. 527 00:27:01,121 --> 00:27:02,122 చలో, చలో. 528 00:27:02,748 --> 00:27:07,211 1996లో ఫజ్జీ, మా నాన్న వైల్డ్ టర్కీ విస్కీ తాగి 529 00:27:07,294 --> 00:27:09,505 ఆ గంటను అక్కడ వేలాడదీశారు. 530 00:27:09,588 --> 00:27:11,089 దానికి ఓల్ జిన్నీ అని పేరు పెట్టారు. 531 00:27:11,590 --> 00:27:15,093 సిల్వర్ పైన్స్ లో దూరాన్ని తగ్గించడానికి, నువ్వు ఇరుకైన మార్గాల గుండా కొట్టాల్సి ఉంటుంది. 532 00:27:15,177 --> 00:27:17,429 కాబట్టి నువ్వు ఆ జిన్నీ గంట మోగేలా కొట్టగలిగితే, 533 00:27:17,930 --> 00:27:20,432 ఎవరికీ కనిపించని ఇరుకైన సందుల నుండి కూడా బంతిని కొట్టగలవు. 534 00:27:20,974 --> 00:27:22,184 మళ్లీ కొట్టాలేమో. 535 00:27:23,227 --> 00:27:24,520 మళ్లీ. 536 00:27:25,687 --> 00:27:26,897 ఇంకాస్త పైకి. 537 00:27:27,523 --> 00:27:28,774 తలను కిందకే ఉంచు. 538 00:27:28,857 --> 00:27:30,108 మంచిది. 539 00:27:30,192 --> 00:27:31,193 స్పిన్. 540 00:27:31,276 --> 00:27:33,820 సిల్వర్ పైన్స్ కోర్సులో కొన్ని గ్రీన్స్ చాలా చిన్నవిగా ఉంటాయి. 541 00:27:34,446 --> 00:27:37,658 ఎక్కువ మంది ఆటగాళ్లు, సురక్షితంగా లే అప్ షాట్ ఆడతారు. 542 00:27:37,741 --> 00:27:39,910 కానీ నువ్వు అలా కాకుండా, దాడి చేయాలి. 543 00:27:40,994 --> 00:27:41,995 షాట్ ఇంకాస్త నిటారుగా కొట్టు. 544 00:27:42,913 --> 00:27:45,499 బాల్ నేలపై పడగానే బంకలా అతుక్కుపోవాలి. 545 00:27:45,582 --> 00:27:47,000 ఆగు, ఆగు, ఆగు. ఆగు! 546 00:27:47,084 --> 00:27:49,795 క్లారిటీ కోసం అడుగుతున్నా, నువ్వు కావాలనే అంత దరిద్రంగా కొట్టావా? 547 00:27:53,257 --> 00:27:54,258 నేనే గెలిచాను. 548 00:27:55,467 --> 00:27:56,885 అబ్బే. 549 00:27:59,513 --> 00:28:00,514 మళ్ళీ. 550 00:28:06,478 --> 00:28:07,980 నువ్వు ఇంత ఎత్తు నుండి కొట్టాలి. 551 00:28:08,063 --> 00:28:09,439 - నేను చెప్పేది వింటున్నావా? - వింటున్నా. 552 00:28:09,982 --> 00:28:11,149 ఒక ఫోటో తీస్తున్నాను. 553 00:28:16,947 --> 00:28:19,116 మనం ఆ డిస్టెన్స్ మార్కర్ల ఆధారంగా ముందుకు వెళదాం. 554 00:28:19,199 --> 00:28:24,121 నువ్వు అక్కడ కరెక్టుగా సెట్ చేసి ఉన్న 100, 200, 250 మార్కర్లకు తగిలేలా బాల్ ని కొట్టాలి. 555 00:28:24,997 --> 00:28:26,373 నా ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నావా? 556 00:28:34,423 --> 00:28:36,466 కానివ్వు, కేహిల్. ఆ గంటను మోగించు. 557 00:28:36,550 --> 00:28:39,052 మికెల్సన్ ఇక్కడ ఉన్నప్పుడు మోగించాడు. బాబ్బా కూడా మోగించాడు. 558 00:28:39,136 --> 00:28:40,637 కంగారుపడకు, నేను చూసుకుంటాను. 559 00:28:41,930 --> 00:28:43,140 ఇదేనా చూసుకోవడం అంటే! 560 00:28:43,223 --> 00:28:45,184 అది నేను మోగించాలనే ఎదురు చూస్తోంది. 561 00:28:50,272 --> 00:28:51,273 అద్గదీ లెక్క. 562 00:28:51,940 --> 00:28:54,610 - సూపర్. - అదీ లెక్క! యెస్! 563 00:28:54,693 --> 00:28:56,028 మళ్ళీ కొట్టు, వెంటనే. 564 00:28:57,613 --> 00:28:59,948 ఆగు, ఆగాగు. సూపర్. 565 00:29:01,617 --> 00:29:04,119 బాబ్బా. ఫజ్జీ. 566 00:29:05,996 --> 00:29:08,665 టైగర్. వాళ్ళ సరసన నీ పేరు కూడా చేరితే బాగుంటుంది. 567 00:29:14,671 --> 00:29:17,174 - సూపర్! - వావ్! యా! 568 00:29:17,841 --> 00:29:18,842 ఇంకో తొమ్మిది కొడితే ఒక బీర్ ఇప్పిస్తా. 569 00:29:25,891 --> 00:29:27,684 వావ్, సూపర్! అదరగొట్టేశావ్. 570 00:29:27,768 --> 00:29:29,269 నీ నడుం ఎక్కడ ఉంది నాయనా? అరె. 571 00:29:29,853 --> 00:29:30,979 - తెలుస్తోందా? - హా. 572 00:29:31,063 --> 00:29:32,523 - ఇక్కడేనా? ఓకే. - అవును. 573 00:29:34,775 --> 00:29:35,901 ఇది బాగుంది. 574 00:30:05,472 --> 00:30:08,100 సాంటి - ఓయ్. నేను, జెరెమీ స్రిక్సన్ వాళ్ల దగ్గర ఇరుక్కుపోయాం. 575 00:30:08,183 --> 00:30:09,893 రావడం కుదరదు. క్షమించు. 576 00:30:09,977 --> 00:30:12,354 హేయ్, పాపా. ఇక్కడ ఉన్నావా. అతను వచ్చాడా? 577 00:30:13,397 --> 00:30:14,773 అతను రావడం కుదరదట. 578 00:30:17,568 --> 00:30:21,697 సరే, అతను లేకపోయినా మనం ఎంజాయ్ చేద్దాం, సరేనా? 579 00:30:22,614 --> 00:30:24,157 - ఓకేనా? - ఓకే. 580 00:30:24,825 --> 00:30:27,494 పద. లోపల నీ క్లాథింగ్ లైన్ అంటే ఇష్టపడే వారు ఉన్నారు. 581 00:30:27,578 --> 00:30:29,037 నీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. 582 00:30:29,121 --> 00:30:30,247 సరే. అలాగే. 583 00:30:30,747 --> 00:30:33,125 అస్సలు కుదరదు. నా డబ్బులు నీకు ఇచ్చేదే లేదు, క్లార్క్. 584 00:30:33,208 --> 00:30:36,336 నేనేమీ ఉచితంగా ఇవ్వమనట్లేదు, మిట్స్. బిజినెస్ మొదలుపెట్టడానికి కాస్త పెట్టుబడిగానే అడుగుతున్నా. 585 00:30:37,254 --> 00:30:40,716 డబ్బులన్నీ పోగొట్టుకున్న వ్యక్తి నన్ను డబ్బులు అడుగుతున్నాడు. 586 00:30:40,799 --> 00:30:42,342 అది ఎంత పిచ్చిగా ఉందో నీకు అర్థమవుతోందా? 587 00:30:42,426 --> 00:30:44,386 అలా అనడం కరెక్ట్ కాదు. దారుణం అది. 588 00:30:44,469 --> 00:30:46,180 నాకు కొత్త ఇల్లు కొనడానికి డబ్బు కావాలి. 589 00:30:46,263 --> 00:30:47,764 ఇప్పటికిప్పుడే నువ్వు కొనట్లేదు కదా. 590 00:30:47,848 --> 00:30:50,559 నువ్వు ఇంటి సామాను వెతుక్కునే లోపే నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తా. 591 00:30:50,642 --> 00:30:53,395 ఇంకా ఎక్కువే ఇస్తా. దాంతో పాటు పేరు, గుర్తింపు కూడా వస్తాయి. 592 00:30:53,478 --> 00:30:56,607 చూడు, నేను నీ మోసపూరిత మాటలు నమ్మడానికి సిద్ధంగా లేను, క్లార్క్. 593 00:30:56,690 --> 00:30:57,858 అవేం మోసపూరిత మాటలు కాదు. 594 00:30:57,941 --> 00:30:59,735 నేను ఇప్పటికే అమాండాకు వేల డాలర్లు బాకీ ఉన్నాను. 595 00:30:59,818 --> 00:31:01,778 మనం ఓపెన్ కి వెళ్ళినప్పుడు కొన్ని ఖర్చులు కూడా ఉంటాయి. 596 00:31:02,487 --> 00:31:06,533 నైకీ వాడైన బాబీ క్రాఫ్ట్ నా కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. 597 00:31:06,617 --> 00:31:09,786 అతడిని రోడ్డు పక్కన ఉండే ధాబాకి తీసుకెళ్లాలా? నేను గొప్పగా చూపించుకోవాలి కదా, మిట్స్. 598 00:31:09,870 --> 00:31:13,165 పనులు ముందుకు సాగాలంటే కాస్త తాయిలం కావాలి. 599 00:31:13,248 --> 00:31:15,042 బండి నడవాలంటే పెట్రోల్ కావాలి కదా. 600 00:31:15,125 --> 00:31:17,503 ఓకే, ఓకే. నీ డైలాగులు ఆపేయ్ ఇక. 601 00:31:17,586 --> 00:31:19,713 నేను నీకు డబ్బులు ఇవ్వను కాక ఇవ్వను, క్లార్క్. 602 00:31:22,466 --> 00:31:23,675 ఓకే. నాకిప్పుడు అర్థమైంది. 603 00:31:23,759 --> 00:31:24,801 ఇప్పుడంతా అర్థవంతంగా ఉంది. 604 00:31:24,885 --> 00:31:26,094 - ఏంటి? - హా. అదేం లేదులే. 605 00:31:26,178 --> 00:31:28,013 అర్థమైపోయింది. కమిట్మెంట్ గురించి భయపడుతున్నావు కదా. 606 00:31:28,096 --> 00:31:29,473 అబ్బా, చాల్లేవయ్యా. 607 00:31:29,556 --> 00:31:31,808 అవును, ఎలీనాతో జరిగినదే ఇక్కడ కూడా జరుగుతోంది. 608 00:31:31,892 --> 00:31:34,144 హేయ్, హేయ్! నీకేం తెలియదు కాబట్టి నోరు మూసుకో. 609 00:31:34,228 --> 00:31:35,812 నాకు బాగా తెలుసు. నీకు తెలీట్లేదా? 610 00:31:35,896 --> 00:31:37,064 చాలా స్పష్టంగా తెలుస్తోంది. 611 00:31:37,147 --> 00:31:39,024 ఈ రెండు విషయాలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి, మిట్స్. 612 00:31:39,107 --> 00:31:42,236 నువ్వు ఒక దానిపై నిలబడలేవు. ఇంకో దానిపై కూడా నిలబడలేవు. 613 00:31:42,319 --> 00:31:44,696 కమిట్మెంట్ అంటే భయపడుతున్నావు. 614 00:31:44,780 --> 00:31:46,448 అంత సీన్ లేదు. 615 00:31:46,532 --> 00:31:48,784 నిజంగానా? నిరూపించు అయితే. తనకి కాల్ చేయి. ఎందుకు చేయవు? 616 00:31:48,867 --> 00:31:49,910 అది అంత తేలిక కాదు. 617 00:31:49,993 --> 00:31:51,286 నాకందుకే డబ్బులు ఇవ్వట్లేదు నువ్వు. 618 00:31:51,370 --> 00:31:52,621 మూసుకుని పోవయ్యా. 619 00:31:52,704 --> 00:31:53,956 అది నిజం కాబట్టే నీకు కోపం వస్తోంది. 620 00:31:54,039 --> 00:31:55,874 లేదు, నువ్వు సన్నాసివి కాబట్టే నాకు కోపం వస్తోంది. 621 00:31:55,958 --> 00:31:57,209 అయితే తనకి ఎందుకు కాల్ చేయడం లేదు? 622 00:31:57,292 --> 00:31:59,670 ఎందుకంటే, తప్పుకోవడానికి నేను ఆమెకు ఒక అవకాశం ఇస్తున్నాను, సరేనా? 623 00:32:00,212 --> 00:32:01,463 దేవుడా! 624 00:32:02,256 --> 00:32:03,257 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 625 00:32:03,340 --> 00:32:05,717 నాకు బుచ్ వయసు, అంటే 80 ఏళ్ళు వచ్చాక తన వయసు ఎంత ఉంటుందో తెలుసా? 626 00:32:05,801 --> 00:32:08,178 అప్పుడు ఆమెకి 62 ఏళ్ళు అవుతాయి. 62! 627 00:32:08,262 --> 00:32:10,222 ఆమె అప్పటికీ అందంగా, ఉత్సాహంగా ఉంటుంది. 628 00:32:10,305 --> 00:32:12,307 కానీ నేను స్ట్రాతో సూప్ తాగుతూ, 629 00:32:12,391 --> 00:32:15,352 డైపర్లు వేసుకుని ఉంటా, కనీసం షూ లేసులు కూడా కట్టుకోలేని స్థితిలో ఉంటా. 630 00:32:16,019 --> 00:32:17,396 - లేసుల్లేని షూస్ ఉన్నాయిగా. - హా. 631 00:32:17,479 --> 00:32:19,898 నేను స్లిప్-ఆన్ బూట్లతో తిరిగే ఒక ముసలి వ్యక్తినవుతాను. 632 00:32:19,982 --> 00:32:21,608 తనకు ఆ పరిస్థితి తీసుకురావడం నాకిష్టం లేదు. 633 00:32:22,651 --> 00:32:23,902 వీటి గురించి ఎప్పుడైనా తనతో మాట్లాడావా? 634 00:32:23,986 --> 00:32:25,904 లేదు, మాట్లాడను కూడా. సరేనా? చెప్తున్నా కదా. 635 00:32:25,988 --> 00:32:27,948 - నేను తనకి మంచే చేస్తున్నాను. - అంత లేదు. 636 00:32:28,031 --> 00:32:32,035 నువ్వు చేసే ఈ పని వల్ల నువ్వు, ఇంకా తను ఒక అందమైన దాన్ని కోల్పోతున్నారు. 637 00:32:32,828 --> 00:32:35,080 ప్రేమ అంటే కేవలం షాంపేన్లు తాగుతూ తినడం, శృంగారం చేయడం మాత్రమే కాదు. 638 00:32:35,163 --> 00:32:37,583 దాంతో పాటు ఇతర పనులూ ఉంటాయి. కష్టమైన పనులు కూడా ఉంటాయి. 639 00:32:37,666 --> 00:32:38,917 ఇబ్బందికరమైన విషయాలు ఉంటాయి. 640 00:32:40,544 --> 00:32:41,879 దీని గురించి మాట్లాడాలని నాకు లేదు. 641 00:32:44,423 --> 00:32:48,093 భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు, ఒకరి ముడ్డిని ఇంకొకరు కడగాల్సి వస్తుంది, మిట్సీ. 642 00:32:48,177 --> 00:32:51,221 ఒకటి చెప్పనా? అదే అందమైనది. అదే ప్రేమ. 643 00:32:54,224 --> 00:32:55,225 సరే మరి. 644 00:32:55,767 --> 00:32:57,769 డబ్బుల విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. 645 00:33:27,466 --> 00:33:29,301 - హాయ్, హనీ. - హేయ్, డాడీ. 646 00:33:31,011 --> 00:33:32,179 అతను ప్రైస్ లా ఉన్నాడే. 647 00:33:35,432 --> 00:33:36,433 అతను ప్రైసే. 648 00:33:36,517 --> 00:33:37,518 తిరిగొచ్చేశాడా? 649 00:33:39,478 --> 00:33:41,480 వచ్చేశాడేమో. ఇంకా పక్కాగా తెలీదు. 650 00:33:43,440 --> 00:33:45,984 నడుము బాగా తిప్పుతున్నాడుగా. 651 00:33:46,068 --> 00:33:47,945 హా. దాన్ని మెరుగుపరిచే పనిలోనే ఉన్నా. 652 00:33:54,826 --> 00:33:56,119 ఇంకా అతడిని ప్రేమిస్తూ ఉన్నావా? 653 00:34:09,882 --> 00:34:12,969 అదీ లెక్క! అద్గదీ లెక్క! 654 00:34:15,054 --> 00:34:19,560 తాళాలు, గొలుసులు, తాళం చెవుల భద్రతలో 655 00:34:22,437 --> 00:34:27,192 అది సులభంగా దొరుకుతుందని అనుకున్నాను 656 00:34:28,235 --> 00:34:32,531 నిన్ను నా దగ్గరే దాచుకోవడానికి 657 00:34:34,824 --> 00:34:40,289 ఈ లోకంలోని జ్ఞానం, ఓర్పు 658 00:34:41,498 --> 00:34:45,835 నా విషయంలో పనికిరానప్పుడు 659 00:34:47,504 --> 00:34:54,011 అప్పుడే నేను నా సంబంధాలను తెంచుకుంటాను 660 00:34:54,678 --> 00:34:59,683 అవి సముద్రంలో కొట్టుకుపోతుంటే చూస్తుండిపోతాను 661 00:35:01,518 --> 00:35:06,273 దీనికి ముగింపు ఉండదని నాకు అర్థమైంది 662 00:35:07,065 --> 00:35:12,362 తను ప్రతి మలుపులో, ప్రతి సందులో వేచి చూస్తోంది 663 00:35:14,531 --> 00:35:17,910 అది నాకు ఎప్పటికీ తెలియదన్న విషయం బాధగా ఉంది 664 00:35:17,993 --> 00:35:20,537 ఈ వేసవి కాలం ఎలా గడిచిందో నీకు తెలిసి ఉంటే 665 00:35:21,288 --> 00:35:25,751 నాకు మౌనం అర్థమైంది 666 00:35:31,089 --> 00:35:35,761 దీనికి ముగింపు ఉండదని నాకు అర్థమైంది 667 00:35:36,595 --> 00:35:41,892 తను ప్రతి మలుపులో, ప్రతి సందులో వేచి చూస్తోంది 668 00:35:43,644 --> 00:35:49,650 భయంగా, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు అది ఎక్కువ కాకుండా చూసుకో 669 00:35:53,946 --> 00:35:55,948 సబ్ టైటిళ్ళని అనువదించినది: రాంప్రసాద్