1 00:00:27,402 --> 00:00:32,072 "హలో, నేను ఒక చిట్టి గొర్రె పిల్లని, నా సుతిమెత్తని ఉన్ని కోటును తడిమి చూడండి." 2 00:00:32,073 --> 00:00:34,575 - ఆ కోటును తడిమి చూస్తావా? - నేనేమీ చంటి బిడ్డని కాదు. 3 00:00:34,576 --> 00:00:35,911 నువ్వు చంటి బిడ్డవి కాదని నాకు తెలుసు. 4 00:00:55,472 --> 00:00:56,974 చలి చంపేస్తోంది, బాసూ. 5 00:00:57,474 --> 00:01:01,060 ఇదంతా పెద్ద కామెడీగా ఉంది, కదా? ఒక పాప చుట్టూ తిరుగుతూ ఉండటం. 6 00:01:01,061 --> 00:01:03,939 ఒకటి చెప్పనా? మనం ఒక ఆయాని గమనిస్తూ ఉండే ఆల్ బిత్తరోళ్లమని అనిపిస్తోంది నాకు. 7 00:01:04,605 --> 00:01:05,858 నా ఉద్దేశం అర్థమైంది కదా? 8 00:01:26,962 --> 00:01:29,463 పిల్లల భద్రతని చూసుకునే పంచాయితీలోకి వెళ్లాలని నాకు ఉండుంటే, 9 00:01:29,464 --> 00:01:31,465 - నేను దానికే దరఖాస్తు చేసుకుని ఉండే వాడిని. - ఏమన్నావు? 10 00:01:31,466 --> 00:01:35,095 పిల్లలకి కాపలా. డబ్బులే డబ్బులు, గురూ. 11 00:01:46,148 --> 00:01:48,691 ఎందుకంటే, మనం... మనం రాచరిక వంశ బిడ్డలని చూసుకోవచ్చు, ఏమంటావు? 12 00:01:48,692 --> 00:01:50,401 ఇంకా సెలబ్రీబేబీలు ఉన్నారు. 13 00:01:50,402 --> 00:01:51,903 "సెలబ్రీబేబీలా"? అంటే? 14 00:01:51,904 --> 00:01:55,615 - నువ్వేం... - అయ్య బాబోయ్. సెలబ్రిటీల పిల్లలయ్యా. 15 00:01:55,616 --> 00:01:56,617 సరేనా? 16 00:01:57,743 --> 00:01:58,827 హా. 17 00:02:02,372 --> 00:02:03,456 వెళ్లి దాన్ని తెస్తావా? 18 00:02:03,457 --> 00:02:05,542 లేదు, ఇప్పుడు నువ్వే తేవాలి. వెళ్లి తీసుకురారా, సన్నాసీ. 19 00:02:06,251 --> 00:02:07,793 కానివ్వు. రోజుకు కాసేపైనా నడువు. 20 00:02:07,794 --> 00:02:08,794 దొబ్బేయ్. 21 00:02:09,670 --> 00:02:11,173 త్వరగా కానివ్వు. చలి చంపేస్తోంది. 22 00:02:12,424 --> 00:02:13,425 దరిద్రుడా. 23 00:02:14,092 --> 00:02:15,093 చెత్త వెధవా. 24 00:02:22,059 --> 00:02:23,935 ఇదిగో జ్యూస్. 25 00:02:23,936 --> 00:02:25,395 - థ్యాంక్యూ. - పర్వాలేదులే. 26 00:02:39,993 --> 00:02:42,329 ఓరి దేవుడా. ఓరి దేవుడా. 27 00:02:59,596 --> 00:03:02,349 అయ్యో. దేవుడా. 28 00:03:05,394 --> 00:03:07,604 డైనా, కాస్త బెడ్ మీద నుండి దిగమ్మా! 29 00:03:11,942 --> 00:03:13,402 ఓకే. పర్వాలేదులే. 30 00:03:14,236 --> 00:03:15,237 ఓరి దేవుడా. 31 00:03:16,989 --> 00:03:19,658 మనం ఊరికే అలా నడుద్దాం, సరేనా? ఓకేనా? 32 00:03:20,284 --> 00:03:21,952 ఇటు పద. ఇటు పద. ఇటు పద. 33 00:03:32,254 --> 00:03:33,505 పద, పద! పద! 34 00:03:40,596 --> 00:03:45,142 పద. పద. ఎడమ పక్కకి తిరుగు. ఎడమ పక్కకి తిరుగు. 35 00:03:51,356 --> 00:03:52,608 సారీ, డైనా. 36 00:04:01,033 --> 00:04:03,160 అయ్యో, నాతోనే ఉండు. ఎక్కడికీ వెళ్లకు. నాతోనే ఉండు. 37 00:04:11,043 --> 00:04:12,585 పర్వాలేదు. మరేం పర్వాలేదు. 38 00:04:12,586 --> 00:04:15,005 దగ్గరికి రాకు. మా దగ్గరికి రాకు! 39 00:04:23,013 --> 00:04:24,223 మైక్ అంకుల్! 40 00:04:33,649 --> 00:04:34,733 నువ్వు బాగానే ఉన్నావా? 41 00:04:37,194 --> 00:04:38,445 నిన్ను చాలా మిస్ అయ్యా. 42 00:04:56,380 --> 00:05:01,133 {\an8}ఈరాత్రి నీపైకి వెలుగు ప్రసరించింది 43 00:05:01,134 --> 00:05:02,468 {\an8}పరిమిత యాక్సెస్ 44 00:05:02,469 --> 00:05:06,974 {\an8}కానీ నేను చీకటి వీధుల్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తానులే 45 00:05:09,518 --> 00:05:14,230 {\an8}చిరునవ్వుతో పడుకుంటా 46 00:05:14,231 --> 00:05:19,736 {\an8}అలా డబ్బు ఆదా చేసుకుంటా ఎందుకంటే జ్యోతిష్యుడు నాకేం చెప్పాడంటే... 47 00:05:24,741 --> 00:05:26,325 {\an8}మైక్ హెర్రన్ రచించిన పుస్తకం ఆధారితమైంది 48 00:05:26,326 --> 00:05:28,662 {\an8}అనవసరమైన విషయాలు పట్టించుకోను 49 00:05:52,644 --> 00:05:53,811 చెప్పండి. 50 00:05:53,812 --> 00:05:55,146 హలో, ఎవరు మీరు? 51 00:05:55,147 --> 00:05:57,148 డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వర్మని. మీరెవరు? 52 00:05:57,149 --> 00:06:00,443 డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వర్మ, నేను జోయి బొమ్ తరఫున కాల్ చేస్తున్నా. 53 00:06:00,444 --> 00:06:01,819 చచ్చానురా నాయనా. 54 00:06:01,820 --> 00:06:03,739 అంత బిల్డప్ అక్కర్లేదు. 55 00:06:04,573 --> 00:06:05,656 తను కనిపించకుండా పోయింది. 56 00:06:05,657 --> 00:06:06,741 ఏమన్నారు? 57 00:06:06,742 --> 00:06:09,952 ఈ కాల్ ట్రేస్ కాకూడదని నేను కాయిన్ బాక్స్ నుండి కాల్ చేస్తున్నా. 58 00:06:09,953 --> 00:06:14,208 పిచ్చిపిచ్చిగా, అర్థం కాకుండా ఉండే ఫోన్ బూత్ ని కాకుండా ఇలాంటి దాన్ని కనుగొనడానికి చాలా కష్టపడ్డా. 59 00:06:15,334 --> 00:06:18,670 నా దగ్గర ఒక ఎన్వలప్ ఉంది, అందులో చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. 60 00:06:19,254 --> 00:06:22,007 ఇంటికి రాకపోతే, మీకు కాల్ చేయమని తను చెప్పింది. 61 00:06:28,305 --> 00:06:30,349 సరే. 62 00:06:32,226 --> 00:06:34,394 - సరే మరి. యా. - నన్ను వదలండి! 63 00:06:34,895 --> 00:06:39,273 మనకి... మనకి కావాల్సిన దీవి, వాయువ్య దిశలో ఉంది. 64 00:06:39,274 --> 00:06:41,526 ఈ దీవులకి అది వాయువ్య దిశలో ఉంది. 65 00:06:41,527 --> 00:06:42,861 - సరేనా? - సరే. 66 00:06:45,364 --> 00:06:46,447 నాకేం... 67 00:06:46,448 --> 00:06:47,740 - హా. - ఒక్క నిమిషం. 68 00:06:47,741 --> 00:06:50,117 మనం వాయువ్య దిశలో వెళ్తున్నాం. 69 00:06:50,118 --> 00:06:51,453 సన్నాసులారా! 70 00:06:55,666 --> 00:06:56,833 నాకేం... 71 00:06:56,834 --> 00:06:58,377 దీవులు... 72 00:06:59,670 --> 00:07:01,504 అస్సలు కనిపించట్లేదు. 73 00:07:01,505 --> 00:07:03,798 నిజం చెప్పాలంటే, సముద్రం తప్ప 74 00:07:03,799 --> 00:07:05,467 నాకు ఇంకేం కనిపించట్లేదు. 75 00:07:06,176 --> 00:07:07,594 నన్ను బయటకు రానివ్వండి! 76 00:07:08,220 --> 00:07:09,263 ముష్టి మొహాల్లారా! 77 00:07:12,182 --> 00:07:13,642 వాడి అవసరం లేదులే. 78 00:07:19,648 --> 00:07:21,275 యాహూ! 79 00:07:27,197 --> 00:07:28,282 చెవులు మూసుకో. 80 00:07:41,670 --> 00:07:42,879 ఒకప్పుడు నిన్ను ఇక్కడే ఉంచారు, కదా? 81 00:07:42,880 --> 00:07:44,214 ఒక్క నిమిషం ఆగండి. 82 00:07:57,811 --> 00:07:58,812 హలో. 83 00:08:18,582 --> 00:08:19,625 దీన్ని నేను తీసుకోవచ్చా? 84 00:08:20,167 --> 00:08:22,085 - తప్పకుండా. - థ్యాంక్స్. 85 00:08:44,525 --> 00:08:48,195 ట్రాకర్ 1.9 కిలోమీటర్లు దూరంలో ఉంది. 86 00:09:38,620 --> 00:09:39,787 ఏమైనా ఆధారాలు దొరికాయా? 87 00:09:39,788 --> 00:09:43,166 ఇది ప్రమాదకరమైన ప్రదేశం కావచ్చని సూచించే పెద్ద యారో తప్ప ఏమీ దొరకలేదు. 88 00:09:46,587 --> 00:09:47,588 అబ్బా... 89 00:09:48,297 --> 00:09:49,423 నువ్వు బాగానే ఉన్నావా? 90 00:09:50,716 --> 00:09:54,178 బాగానే ఉన్నా. పడవ ప్రయాణాలంటే నాకు అసహ్యమని మర్చిపోయాను, అంతే. 91 00:10:00,184 --> 00:10:02,519 సారీ, పడవా. నువ్వంటే అసహ్యమని అన్నానని ఫీల్ అయ్యావా? 92 00:10:03,812 --> 00:10:04,813 అయ్యయ్యో. 93 00:10:08,233 --> 00:10:09,317 ఏమైంది... 94 00:10:09,318 --> 00:10:10,736 ఎమర్జెన్సీ/రీసెట్ - తెలీదు బిల్జ్ పంపు 95 00:10:13,280 --> 00:10:14,447 ఆగెహె! 96 00:10:14,448 --> 00:10:15,740 ఏం జరుగుతోంది? 97 00:10:15,741 --> 00:10:17,158 ఇంజిన్ ఆగిపోయింది. 98 00:10:17,159 --> 00:10:18,868 హా, నాకది అర్థమైంది, మహాతల్లీ. 99 00:10:18,869 --> 00:10:21,621 కానీ అది పాడైందా లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తోందా? 100 00:10:21,622 --> 00:10:22,705 ఇంధనం 101 00:10:22,706 --> 00:10:23,707 అబ్బా. 102 00:10:25,083 --> 00:10:26,084 ఇంధనం అయిపోయింది. 103 00:10:26,668 --> 00:10:29,505 తొంభై తొమ్మిది శాతం పక్కా... 104 00:10:31,089 --> 00:10:32,256 నాకు వాంతి వచ్చేస్తోంది. 105 00:10:32,257 --> 00:10:33,634 కిందికి చూడకు, పైకి చూడు... 106 00:10:35,511 --> 00:10:37,262 అయ్య బాబోయ్. 107 00:10:41,767 --> 00:10:43,768 - పడవకి ఇంధనం కావాలి. - అవును. తెలుసు. 108 00:10:43,769 --> 00:10:45,061 ఎక్కడ ఉందది? 109 00:10:45,062 --> 00:10:46,063 చెప్పను కాక చెప్పను. 110 00:10:46,772 --> 00:10:48,148 పిచ్చోడిలా ప్రవర్తించకు. 111 00:10:49,066 --> 00:10:50,733 తెలివి తక్కువ దద్దమ్మలు. 112 00:10:50,734 --> 00:10:53,320 జోయి, ఇంధనం డబ్బా ఎక్కడ ఉందో చూస్తావా? 113 00:10:54,988 --> 00:10:58,242 పోనీ... అతడిని బయటకు వదిలేద్దామా? 114 00:10:58,784 --> 00:11:01,620 ఎందుకంటే, ఇప్పుడు నేను దారుణంగా వాంతి చేసుకున్నా. 115 00:11:02,746 --> 00:11:04,206 నాకు కొంచెం కూడా ఓపిక లేదు. 116 00:11:07,000 --> 00:11:08,669 సరే, సరే, సరే. 117 00:11:09,378 --> 00:11:12,964 నిన్ను బయటకు వదిలేస్తాం, కానీ నువ్వు మగాడివని బిల్డప్ ఇస్తూ, 118 00:11:12,965 --> 00:11:15,716 మమ్మల్ని తక్కువ చేసి చూడటం కానీ, వెధవల్లా చూడటం కానీ చేయకూడదు. 119 00:11:15,717 --> 00:11:16,844 సరేనా? 120 00:11:24,977 --> 00:11:25,978 ఇదిగో ఇంధనం. 121 00:11:27,688 --> 00:11:28,689 థ్యాంక్యూ. 122 00:11:29,189 --> 00:11:31,483 - ఇంజిన్ ఎక్కడ ఉందంటే... - హా, ఎక్కడుందో నాకు తెలుసు. తెలుసు. 123 00:11:37,030 --> 00:11:38,031 ఓకే. 124 00:12:12,482 --> 00:12:16,570 గురూ, నిన్ను అలా బంధించినందుకు... మమ్మల్ని క్షమించు. 125 00:12:17,779 --> 00:12:19,363 నీకు డబ్బులు ఇస్తాం. మేము... 126 00:12:19,364 --> 00:12:21,658 హా. ఇవ్వాల్సిందే. 127 00:12:23,035 --> 00:12:24,494 చూడండి, మాకు మీ సాయం కావాలి. 128 00:12:25,370 --> 00:12:29,123 మేము ఈ దీవిని కనుగొనే ప్రయత్నం చేస్తున్నాం. 129 00:12:29,124 --> 00:12:30,375 మీ హనీమూన్ కోసమా? 130 00:12:31,543 --> 00:12:34,962 లేదు. చూడండి, ఇది... ఇది ఇటీవలి మ్యాప్స్ లో లేదు. 131 00:12:34,963 --> 00:12:37,757 ఎందుకంటే, అది ఉన్నా, లేనట్టే. 132 00:12:37,758 --> 00:12:39,760 - దాన్ని మీ వాళ్లు దొబ్బేశారు. - మా వాళ్లా? 133 00:12:40,260 --> 00:12:43,679 అవును. మీ ఇంగ్లీషోళ్లు. మీ తొక్కలో రక్షణ శాఖ. 134 00:12:43,680 --> 00:12:46,933 అది ఇంగ్లీష్ నేల. దాని పైకి నేను అడుగుపెట్టే ప్రసక్తే లేదు. 135 00:12:46,934 --> 00:12:49,852 మీరు అడుగుపెట్టాల్సిన పనేం లేదు. మమ్మల్ని అక్కడ డ్రాప్ చేయండి, చాలు. 136 00:12:49,853 --> 00:12:53,356 ముందు ఇలాగే అంటారు. 137 00:12:53,357 --> 00:12:57,902 ఇరుక్కుపోయిన ఒక ఇంగ్లీష్ పోరి, ఇక్కడి వాడినైన నాకు చెప్తోందా ఏం చేయాలో? 138 00:12:57,903 --> 00:13:01,572 నీకు తెలీదు అనుకుంటా, మేము క్రూర రాచరిక పాలనలో ఉన్నాం, 139 00:13:01,573 --> 00:13:06,118 ఆ పాలన వలన, 1707 నుండి ఇక్కడ రక్తం ఏరులై పారడం తప్ప, మాకు ఏ మంచీ జరగలేదు. 140 00:13:06,119 --> 00:13:07,203 సరే. సరే. 141 00:13:07,204 --> 00:13:10,541 స్కాట్లాండ్ కి జరిగిన అన్యాయానికి నేను కారణం కాదు, కదా? 142 00:13:14,002 --> 00:13:15,045 నన్ను క్షమించండి, నేను... 143 00:13:16,338 --> 00:13:18,631 - సరే, మీకు నిజం చెప్పేస్తా, సరేనా? - సరే. 144 00:13:18,632 --> 00:13:21,717 ఈ దీవిలో ఒకరు ఉన్నారు, వారికి మా సాయం అత్యవసరంగా కావాలి. 145 00:13:21,718 --> 00:13:25,221 లేదు, ఆ దీవిలో ఎవరూ లేరు. మీ బ్రిటీష్ వాళ్ల పెంట తప్ప అక్కడ ఇంకేం లేదు. 146 00:13:25,222 --> 00:13:27,515 లేదు, అక్కడ... అక్కడ... 147 00:13:27,516 --> 00:13:30,352 ఆ దీవిలో కొందరు ఉన్నారు, మా... 148 00:13:31,687 --> 00:13:36,608 మా దగ్గర సమాచారం కూడా ఉంది, వాళ్లు అక్కడ దారుణమైన పనులు చేస్తున్నారని... 149 00:13:38,527 --> 00:13:40,863 పైగా వాటిని ఇంగ్లీష్ ప్రభుత్వమే చేయిస్తోంది. 150 00:13:43,907 --> 00:13:45,658 - ఇంగ్లీష్ ప్రభుత్వమా? - అవును. 151 00:13:45,659 --> 00:13:46,743 ఇంకా ఆ పని చేస్తున్నారా? 152 00:13:48,370 --> 00:13:49,371 ముష్టి వెధవలు. 153 00:13:50,789 --> 00:13:51,790 నాకు తెలుసు! 154 00:13:52,875 --> 00:13:54,001 ఈ ముక్క ముందే ఎందుకు చెప్పలేదు? 155 00:14:20,152 --> 00:14:22,820 అయితే, మనం పూర్తిగా వ్యతిరేక దిశలో వెళ్తున్నామా? 156 00:14:22,821 --> 00:14:25,324 మగాడిలా బిల్డప్ ఇస్తూ చెప్తున్నాను అనుకోవద్దు, కానీ అది నిజమే. 157 00:14:26,283 --> 00:14:29,661 అదీగాక, ఈ కంపాస్ పాడై పదేళ్లు అయింది. 158 00:14:30,537 --> 00:14:31,872 అబ్బా! 159 00:14:58,941 --> 00:15:02,736 ట్రాకర్ 132 మీటర్ల దూరంలో ఉంది. 160 00:15:28,136 --> 00:15:29,137 పద. 161 00:15:40,691 --> 00:15:43,652 నెవ్. వాడు నిన్ను ఈ స్థితిలో వదిలేసి వెళ్లి ఉండాల్సింది కాదు. 162 00:15:44,236 --> 00:15:46,238 అది అసలు ప్రొఫెషనల్ కాదు, కదా? 163 00:15:51,410 --> 00:15:52,411 మనం వెళ్లిపోవాలి. 164 00:15:54,371 --> 00:15:55,539 అతను మన కోసమే వస్తున్నాడా? 165 00:15:58,709 --> 00:15:59,960 కెమెరాల కనెక్షన్ ని కట్ చేసేస్తాను. 166 00:16:02,421 --> 00:16:03,546 సరే, బంగారం, పద. 167 00:16:03,547 --> 00:16:04,630 సిగ్నల్ లేదు 168 00:16:04,631 --> 00:16:05,924 పదండి. పదండి. 169 00:16:54,848 --> 00:16:56,390 - ఎక్కడికి వెళ్తున్నాం? - సురక్షితమైన చోటుకు. 170 00:16:56,391 --> 00:16:58,267 మనల్ని తీసుకెళ్లడానికి హెలికాప్టర్ ఏమైనా వస్తోందా? 171 00:16:58,268 --> 00:17:00,394 ఒక పడవ ఉంది, కానీ ఇప్పుడు అందులో వెళ్తే, దొరికిపోతాం. 172 00:17:00,395 --> 00:17:02,146 అతను... అతను మన కోసమే వస్తున్నాడా? 173 00:17:02,147 --> 00:17:04,899 చూడండి, దాక్కోవడానికి నేను మిమ్మల్ని ఒక చోటికి తీసుకెళ్తా, సరేనా? 174 00:17:04,900 --> 00:17:05,983 రండి. 175 00:17:57,536 --> 00:18:01,039 చనిపోయిన నా భర్తకి నువ్వు నచ్చావు. 176 00:18:05,085 --> 00:18:06,253 అతనికి నేనసలు తెలుసా? 177 00:18:08,839 --> 00:18:10,506 హా, నిజం చెప్పాలంటే, అతనికి అందరూ నచ్చేస్తారు. 178 00:18:10,507 --> 00:18:12,801 అదే అతని విషయంలో నాకు చికాకు తెప్పించేది. 179 00:18:13,802 --> 00:18:15,137 మీరిద్దరూ చాలా కాలం కలిసి ఉన్నారా? 180 00:18:16,680 --> 00:18:17,764 చాలా కాలం. 181 00:18:21,560 --> 00:18:23,270 కానీ, అంత ఎక్కువ కాలమని అనిపించట్లేదు. 182 00:18:27,941 --> 00:18:30,277 "ఉదయాన్నే సూర్యకిరణాలు తాకినప్పుడు 183 00:18:31,153 --> 00:18:33,197 మరో ఎడాది ముగింపుకు వచ్చేసినప్పుడు. 184 00:18:35,699 --> 00:18:38,493 నీ చేతిని నాకు అందించు, నా నెచ్చెలి, 185 00:18:39,536 --> 00:18:42,289 దాటించు నన్ను ఈ తీరాన్ని." 186 00:18:45,459 --> 00:18:47,084 ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. 187 00:18:47,085 --> 00:18:49,671 నువ్వు చదివింది ఇంగ్లీషే కదా? ఆ కవితని ఫిలిప్ లార్కిన్ రాశారు. 188 00:18:50,589 --> 00:18:51,840 అవును. తెలుసులే. 189 00:18:52,466 --> 00:18:56,220 జోకి ఆ కవిత బాగా తెలుసు, ఎప్పుడు పడితే అప్పుడు చెప్పేసేవాడు. 190 00:18:59,181 --> 00:19:03,268 అతను వేట కుక్క లాంటి వాడు. 191 00:19:04,102 --> 00:19:06,355 ఒకసారి రంగంలోకి దిగితే, ఛేదించేదాకా వదిలిపెట్టడా? 192 00:19:08,357 --> 00:19:12,109 పెద్ద, మడతల ముఖంతో చొంక కార్చుకుంటూ తిరుగుతూ ఉంటాడు. 193 00:19:12,110 --> 00:19:14,487 అస్సలు తెలీని వాళ్లు కూడా నచ్చేస్తారు అతనికి, 194 00:19:14,488 --> 00:19:19,701 తోక ఊపుకుంటూ వెళ్లి... పరిష్కరించలేని వాటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటాడు. 195 00:19:21,245 --> 00:19:22,704 చాలా మంచివాడు. 196 00:19:24,623 --> 00:19:27,709 అవును. వెర్రోడు కూడా. 197 00:19:29,419 --> 00:19:30,879 అందుకే చనిపోయాడు. 198 00:19:31,505 --> 00:19:34,716 ఛేదించ సాధ్యం కాదని అర్థమై ఉండాల్సిన కేసును ఛేదించే ప్రయత్నం చేశాడు. 199 00:19:40,764 --> 00:19:42,224 నిన్ను చూస్తుంటే, అతనే గుర్తొస్తున్నాడు. 200 00:19:43,016 --> 00:19:45,185 ఏంటి? అతను వెధవ అన్నట్టు చెప్పావు కదా ఇప్పుడే. 201 00:19:45,978 --> 00:19:48,479 - ఇంకా కుక్క అని కూడా వర్ణించావు. - మొండి కుక్క. 202 00:19:48,480 --> 00:19:51,817 డైనా విషయంలో నువ్వు ఇప్పుడు వ్యవహరిస్తున్నట్టే, జనాలతో జో వ్యవహరిస్తాడు. 203 00:19:57,948 --> 00:20:00,701 ఒకవేళ నీకు ఏడవాలని ఉన్నా, అరవాలని ఉన్నా, ఆ పని చేసేయ్... 204 00:20:02,911 --> 00:20:04,121 నేనెవరికీ చెప్పనులే. 205 00:20:08,876 --> 00:20:10,627 నాకు ఎవరినైనా ఏదైనా చేయాలనుంది. 206 00:20:15,716 --> 00:20:18,510 పోస్ట్ మోర్టమ్ రిపోర్ట్ పూర్తి పేరు మరియు ఇంటి పేరు జాన్ డో 207 00:20:28,770 --> 00:20:30,938 గూగుల్ యుకె ప్రభుత్వం, టాలియా రాస్ 208 00:20:30,939 --> 00:20:32,691 టాలియా రాస్ రక్షణ శాఖ సెక్రటరీ 209 00:20:40,115 --> 00:20:42,284 చెస్కీ గలానీస్ ద్వారా సంప్రదించండి 210 00:20:46,747 --> 00:20:48,748 మనం సరైన చోటే ఉన్నామంటావా? 211 00:20:48,749 --> 00:20:53,170 దురదృష్టవశాత్తూ, "ఇక్కడ వింత అనధికార కేంద్రం ఉంది" అని బోర్డులేవీ లేవు. 212 00:20:57,257 --> 00:20:59,134 మనం సరైన చోటుకే వచ్చాం. 213 00:21:00,052 --> 00:21:02,678 ఓరి దేవుడా. ఆ కొండలని ఎలా ఎక్కాలి? 214 00:21:02,679 --> 00:21:04,473 అది స్పైడర్ మ్యాన్ పడవేమో. 215 00:21:05,933 --> 00:21:07,642 అంత ఎత్తుగా కాకుండా మామూలుగా ఉండే చోటుకు తీసుకెళ్తా. 216 00:21:07,643 --> 00:21:10,562 కాకపోతే అలలు బాగా పెద్దగా ఉన్నాయి. మిమ్మల్ని వీలైనంత దూరం తీసుకెళ్తా. 217 00:21:11,980 --> 00:21:13,148 అయ్య బాబోయ్. 218 00:21:20,697 --> 00:21:23,116 లేదు, నాకు తెలుసు. సూపర్. 219 00:21:24,785 --> 00:21:25,786 హా... 220 00:21:29,206 --> 00:21:31,249 ఒక... ఒక నిమిషం ఆగండి. 221 00:21:31,250 --> 00:21:33,042 చూడు, డార్లింగ్, ఎపిక్ పెన్ ని పెట్టావు కాబట్టి, 222 00:21:33,043 --> 00:21:35,336 తనని సిటీ ఫామ్ కి పంపించడానికి సమస్య ఏముంది! 223 00:21:35,337 --> 00:21:37,172 తనని పశువుల దగ్గరికి వెళ్లవద్దని చెప్పు, చాలు. 224 00:21:38,257 --> 00:21:39,258 థ్యాంక్స్, బేబీ. 225 00:21:40,092 --> 00:21:42,052 ఏ పనీ చక్కగా చేయలేని భర్తకి జయహో. 226 00:21:42,636 --> 00:21:45,305 సరదాకి అన్నాలే. అతనంటే నాకు ప్రాణం. అతని వల్లే నేను ఈ పని చేయగలుగుతున్నా. 227 00:21:46,515 --> 00:21:47,723 ఓకే. చూడు... 228 00:21:47,724 --> 00:21:52,186 ప్రభుత్వ వెబ్ సైట్ నుండి చెస్కీకి కాస్తంత విచిత్రమైన ఈ-మెయిల్ వచ్చింది. 229 00:21:52,187 --> 00:21:55,106 అందరూ కాస్త హబ్ కి వెళ్తారా? ఏమనుకోకండి. 230 00:21:55,107 --> 00:21:58,485 - సరే. మాకు అయిదు నిమిషాలు కావాలి. - పదండి. 231 00:21:59,653 --> 00:22:00,863 మినిస్టర్. 232 00:22:08,745 --> 00:22:10,580 హా, దాన్ని పంపిన వ్యక్తి, 233 00:22:10,581 --> 00:22:14,334 ఒక వైద్యునికి, రక్షణ శాఖ విదేశాల్లో జరిపే కార్యకలాపాలకి సంబంధం ఉందని చెప్తున్నారు. 234 00:22:15,002 --> 00:22:16,003 అలాంటిదేం లేదా? 235 00:22:16,712 --> 00:22:17,795 ఆ వైద్యుడు ఇటీవల చనిపోయాడని, 236 00:22:17,796 --> 00:22:21,133 అది కూడా అనుమానాస్పదంగా ఉందని ఆ మెసేజ్ పంపిన వ్యక్తి చెప్తున్నారు. 237 00:22:25,137 --> 00:22:26,597 ఒక అనామక వ్యక్తి. 238 00:22:27,264 --> 00:22:29,308 అనుమానాస్పద మరణం. ఏదీ స్పష్టంగా లేదు. 239 00:22:30,100 --> 00:22:31,809 మెసేజ్ పంపిన వ్యక్తి పేరు చెప్పగలరా? 240 00:22:31,810 --> 00:22:33,728 ఆ వ్యక్తి పేరు చెప్తే, వారి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని 241 00:22:33,729 --> 00:22:35,354 నాకు అనిపిస్తోంది. 242 00:22:35,355 --> 00:22:37,274 నమ్మదగిన వారేలే. ఆయన ఒక పోలీసు ఆఫీసర్. 243 00:22:38,025 --> 00:22:42,029 అతను ఇక్కడ ప్రస్తావించింది, ఐజాక్ రైట్ అనే వైద్యుని గురించి. 244 00:22:42,821 --> 00:22:43,822 అతనెవరో నీకు తెలుసా? 245 00:22:48,493 --> 00:22:52,247 మీకు ఆ మెసేజ్ పంపిన ఆ అనామక వ్యక్తి కామెడీ చేస్తున్నాడు అనిపిస్తోంది. 246 00:22:57,961 --> 00:22:59,630 ఓకే. సరే మరి. 247 00:23:00,881 --> 00:23:03,466 చెస్కీకి మిషన్స్ అంటే ప్రాణం, కాబట్టి దీనిపై దర్యాప్తు చేయమని తనకి చెప్తా. 248 00:23:03,467 --> 00:23:05,886 కానీ, నాకు పరస్పర విశ్వాసం ముఖ్యం, కాబట్టి... 249 00:23:06,762 --> 00:23:10,640 కానీ, ఆ నమ్మకానికి తూట్లు పడితే, నా పిల్లలకి ఒకటి చెప్తూ ఉంటా, 250 00:23:10,641 --> 00:23:11,724 పర్యవసానాలు ఉంటాయని. 251 00:23:11,725 --> 00:23:15,354 అదే, గోడ కుర్చీ వేయడాలు. ఆటలాడకుండా చేయడాలు. జైలు కూడా. 252 00:23:17,689 --> 00:23:20,859 కాబట్టి, నీకు ఏమైనా తెలిస్తే, తప్పకుండా మాకు చెప్తావు, కదా? 253 00:23:51,431 --> 00:23:53,599 మనోడు తీరానికి ఇంకాస్త దగ్గరగా డ్రాప్ చేసి ఉండవచ్చు కదా? 254 00:23:53,600 --> 00:23:55,519 నువ్వు ఈత కొట్టడంలో పెద్ద ఛాంపియన్ అనుకున్నానే. 255 00:24:03,735 --> 00:24:04,736 జోయి, ఆగు. 256 00:24:05,320 --> 00:24:06,321 ఇక్కడ చూడు. 257 00:24:07,114 --> 00:24:08,197 ఇక్కడ ల్యాండ్ మైన్స్ ఉన్నాయి. 258 00:24:08,198 --> 00:24:09,782 ప్రమాదం బాంబులు పాతి పెట్టి ఉన్నాయి 259 00:24:09,783 --> 00:24:12,786 బాబోయ్. మన బోటు కెప్టెన్ ని పిలిచి, వేరే చోట డ్రాప్ చేయమని అడుగుదాం... 260 00:24:13,745 --> 00:24:15,789 అయ్యయ్యో! ఇక్కడికి రా! 261 00:24:16,540 --> 00:24:17,875 ఊసరవెల్లి గాడు! 262 00:24:20,460 --> 00:24:22,712 జోయి! ఆగు, అది ప్రమాదకరం. 263 00:24:22,713 --> 00:24:23,963 తొక్కేం కాదు! 264 00:24:23,964 --> 00:24:26,842 జనాలను బెదరగొట్టాలని వాటిని పెట్టారంతే. 265 00:24:27,968 --> 00:24:29,219 అయ్య బాబోయ్! 266 00:25:01,126 --> 00:25:02,127 నా కోసం ఆగు! 267 00:25:15,307 --> 00:25:16,891 అదుగో, చూడు. 268 00:25:16,892 --> 00:25:19,311 అనధికార కేంద్రానికి దీనికి మించిన సరైన చోటు ఇంకెక్కడ ఉంటుంది! 269 00:25:41,708 --> 00:25:43,544 - నువ్వు బాగానే ఉన్నావు కదా? - హా. 270 00:25:44,253 --> 00:25:45,254 సరే. 271 00:25:49,466 --> 00:25:51,552 - మంచినీళ్లు కావాలా? - వద్దు. 272 00:26:18,328 --> 00:26:20,789 డైనా. డైనా, ఇక్కడే ఉండు, ఎక్కడికీ వెళ్లకు, సరేనా? 273 00:26:24,459 --> 00:26:25,711 నువ్వు బాగానే ఉన్నావా? 274 00:26:28,422 --> 00:26:29,423 లేదు. 275 00:26:30,465 --> 00:26:34,970 ఈపాటికి నేను ఆడవాళ్ల బ్యాచిలర్ పార్టీలో ఉండి, పిచ్చిపిచ్చి సరదా ఆటలన్నీ ఆడుతూ ఉండే దాన్ని. 276 00:26:38,640 --> 00:26:39,683 ఏ ఆటలు? 277 00:26:40,225 --> 00:26:41,727 ఏమో. అంటే... 278 00:26:42,895 --> 00:26:44,229 అష్టాచెమ్మా. 279 00:26:45,606 --> 00:26:46,773 ట్రూత్ ఆర్ డేర్. 280 00:26:47,482 --> 00:26:48,942 ఎప్పుడైనా ట్రూత్ ఆర్ డేర్ ఆడావా? 281 00:26:50,444 --> 00:26:53,614 - ఆడి చాలా రోజులైందిలే. - ప్రశ్నలు అడుగుతుంటారు అన్నమాట. అంటే... 282 00:26:54,406 --> 00:26:56,575 నువ్వు ఇప్పటిదాకా తిన్న వాటిలో అత్యంత వింత ఆహారం ఏది? 283 00:26:57,576 --> 00:27:00,078 అది నేను తేలిగ్గా చెప్పేయగలను. ఒకసారి బెల్లంతో చేసిన బిర్యానీ తిన్నా, అదే ఆఖరిసారి తినడం. 284 00:27:02,873 --> 00:27:04,416 ఇప్పటిదాకా నువ్వు ఏ విషయంలో ఎక్కువగా బాధపడ్డావు? 285 00:27:06,126 --> 00:27:07,294 ఈ పని ఒప్పుకున్నందుకు. 286 00:27:10,506 --> 00:27:12,674 నువ్వు చేసిన అతి ధైర్యవంతమైన పనేంటి? 287 00:27:15,344 --> 00:27:16,345 ఏమీ లేదు. 288 00:27:30,234 --> 00:27:31,609 తనకి ఏం అవుతుంది? 289 00:27:31,610 --> 00:27:32,778 ఎంతైనా... 290 00:27:33,820 --> 00:27:37,199 ఇక్కడికి మనం దేని నుండి అయితే తప్పించుకుని వచ్చామో... అది జరుగుతుందేమో. 291 00:27:43,997 --> 00:27:45,582 తను నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవిస్తుంది. 292 00:27:52,047 --> 00:27:54,758 దేవుడా. చాలా ఉన్నాయి, వాళ్లు ఎక్కడ ఉన్నారో ఏమో. 293 00:27:56,051 --> 00:27:57,636 ఎక్కడ ఉన్నావు? 294 00:27:58,220 --> 00:27:59,304 డౌనీ! 295 00:27:59,930 --> 00:28:01,932 - హలో? ఎవరికైనా నా మాటలు వినిపిస్తున్నాయా? - దేవుడా. 296 00:28:04,601 --> 00:28:08,188 దేవుడా. ఎవరది? అక్కడేం చేస్తున్నారు వాళ్లు? 297 00:28:10,357 --> 00:28:11,358 వాళ్లెవరో నీకు తెలుసా? 298 00:28:12,860 --> 00:28:13,861 డైనా? 299 00:28:20,576 --> 00:28:21,909 ఏంటి ఆ శబ్దం? 300 00:28:21,910 --> 00:28:23,370 సారా! సారా! 301 00:28:29,626 --> 00:28:31,961 - దరిద్రుడా. ఎందుకు నన్ను వదిలేసి... - లోపలికి రా ముందు. 302 00:28:31,962 --> 00:28:33,005 డైనా? 303 00:28:35,215 --> 00:28:36,216 డైనా? 304 00:28:56,820 --> 00:28:58,697 - హాయ్, డైనా. - ఏం పర్వాలేదు. 305 00:29:01,909 --> 00:29:02,910 నా పేరు సారా. 306 00:29:03,493 --> 00:29:04,828 హాయ్, సారా. 307 00:29:11,210 --> 00:29:12,461 నేను... 308 00:29:14,296 --> 00:29:15,964 నేను నీకు ఒకటి ఇవ్వాలి. 309 00:29:16,465 --> 00:29:18,133 దీన్ని మీ స్నేహితుడు, జిగ్గీ నీ కోసం చేశాడు. 310 00:29:21,136 --> 00:29:22,262 కాస్త తడిగా ఉంది. 311 00:29:31,522 --> 00:29:33,148 మొత్తానికి తన ఆచూకీని కనిపెట్టావు. 312 00:29:35,776 --> 00:29:39,655 హాయ్. నా పేరు జోయి బొమ్. నీ పేరు డౌనీ కదా. 313 00:29:40,322 --> 00:29:41,823 నీ పిస్తా డాక్టర్ ని కలిశా. 314 00:29:42,324 --> 00:29:44,159 వాళ్లు మిమ్మల్ని ఏం చేశారో నాకు తెలుసు. నా సానుభూతి తెలుపుతున్నా. 315 00:30:08,016 --> 00:30:10,894 ఓకే, వాడే. ఆ తిక్కలోడు వస్తున్నాడు. 316 00:30:11,478 --> 00:30:12,896 నాకు రైల్లో ఎదురైన సైకోగాడు. 317 00:30:25,868 --> 00:30:26,952 మూడు తూటాలే ఉన్నాయి. 318 00:30:27,703 --> 00:30:28,704 గురి తప్పకు. 319 00:31:32,809 --> 00:31:34,228 హేయ్. ఓకేనా? 320 00:31:41,902 --> 00:31:43,362 - వద్దు! - డైనా! 321 00:31:59,837 --> 00:32:01,087 ఏమీ కాదు. మరేం పర్వాలేదు. 322 00:32:01,088 --> 00:32:03,423 - నాకేం కాలేదు. - పర్వాలేదులే. 323 00:32:06,093 --> 00:32:07,761 ఓరి దేవుడా. 324 00:32:16,728 --> 00:32:18,021 నేను క్వాడ్ బండి దగ్గరికి వెళ్తా. 325 00:32:18,897 --> 00:32:20,690 - వద్దు. బయటకు వెళ్లకు. - హా. 326 00:32:20,691 --> 00:32:23,527 మనం ఇక్కడే ఉంటే, ఒకరి తర్వాత ఒకరిని నీటుగా ఆరాంగా చంపేస్తాడు. 327 00:32:24,236 --> 00:32:27,990 సరేనా? డైనాని నీతో పాటు తీసుకెళ్లు. నువ్వు ఇక్కడికి వచ్చినట్టు వాడికి తెలీదు. 328 00:32:28,615 --> 00:32:29,991 మా దగ్గర పడవ లేదు. 329 00:32:29,992 --> 00:32:33,870 సురక్షితమని అనిపించినప్పుడు, అతని బోట్ కోసం వెళ్లండి. దక్షిణం వైపు పార్క్ చేసి ఉంటాడు. 330 00:32:33,871 --> 00:32:37,164 హా, ఆ గాలి నిండి ఉన్న పడవ. 331 00:32:37,165 --> 00:32:38,583 - కొండ అంచుల దగ్గర ఉండేదా? - చూశాం కదా. 332 00:32:38,584 --> 00:32:41,335 ఒక్క నిమిషం... కానీ ఆ కొండ అంచు నుండి కిందికి దిగడం ఎలా? 333 00:32:41,336 --> 00:32:45,924 నేను వాడిని డైవర్ట్ చేస్తాను. సారా... వాడికి కావాల్సింది నేనే. 334 00:32:50,929 --> 00:32:53,015 అది నిజం, సారా. మనం ఇప్పుడే వెళ్లాలి. 335 00:32:54,600 --> 00:32:57,727 బేబీ. బేబీ, నువ్వు సారాతో పాటు వెళ్లాలి, సరేనా? 336 00:32:57,728 --> 00:33:00,438 - నేను వెళ్లను. - అలా అనకూడదు, వెళ్లాలి. నువ్వు వెళ్లాలి. 337 00:33:00,439 --> 00:33:04,650 స్థైర్యంగా, ధైర్యంగా ఉండు. వెళ్లు. జాగ్రత్తగా ఉండు. తను నిన్ను చూసుకుంటుంది. 338 00:33:04,651 --> 00:33:06,777 - ఇలా రా. బంగారు తల్లి. అంతే. - వెళ్లు. ఏం పర్వాలేదు. 339 00:33:06,778 --> 00:33:09,071 - మంచి పాపవి, అలా ఉండాలి. - పర్వాలేదు. ఏమీ కాదు. 340 00:33:09,072 --> 00:33:10,073 పర్వాలేదు. 341 00:33:11,992 --> 00:33:14,661 నువ్వు ఇంత దూరం వచ్చింది తన కోసమే కదా. 342 00:33:16,288 --> 00:33:17,497 ఏం చేయాలో నీకు తెలుసు. 343 00:33:20,626 --> 00:33:21,627 మళ్లీ కలుస్తా. 344 00:33:23,587 --> 00:33:24,922 మైక్ అంకుల్. 345 00:33:29,468 --> 00:33:30,886 - మనం బయలుదేరాలి. - హా. 346 00:33:32,346 --> 00:33:34,056 చలో, చలో, చలో. 347 00:34:34,574 --> 00:34:35,784 ఆగు. 348 00:38:12,334 --> 00:38:14,044 ఈ క్షణం కోసం నేను చాలా ఎదురుచూశా. 349 00:38:15,295 --> 00:38:18,714 నువ్వు నా తమ్ముడిని చంపినట్టు నేను కూడా నీ పుర్రెలోకి తూటాని దించాలా? 350 00:38:18,715 --> 00:38:20,467 అసలు నువ్వెవరో కూడా నాకు తెలీదు. 351 00:38:25,597 --> 00:38:28,892 ఆ అధిక క్వాలిటీ గల పెయింటింగ్ పై నాకు ఆక్సెల్ పుర్రె తాలూకు ముక్కలు కనిపించాయి. 352 00:38:30,310 --> 00:38:33,438 దాన్ని శుభ్రం చేయలేక చచ్చా. నిజంగానే చచ్చా. 353 00:38:36,233 --> 00:38:39,820 లేదా నువ్వు చూస్తూ ఉండగానే తుపాకీని నీ నోట్లో పెట్టి కాల్చేయనా? భలే దారుణంగా ఉంటుందది. 354 00:38:41,071 --> 00:38:44,198 ఆ తర్వాత అనిపించింది, "అలా చేస్తే ఆ చిందే రక్తం వల్ల 355 00:38:44,199 --> 00:38:46,450 నీ పిచ్చి వ్యాధి నాకు అంటుకుంటుందేమో," అని. 356 00:38:46,451 --> 00:38:48,036 కాబట్టి ఆ పని విరమించుకున్నా. 357 00:38:50,455 --> 00:38:52,832 ఈ పని మెల్లగా, చక్కగా చేస్తా. 358 00:38:52,833 --> 00:38:54,126 తుపాకీ వద్దులే. 359 00:38:55,502 --> 00:38:56,712 కత్తితో పీక కోసేస్తా. 360 00:39:01,133 --> 00:39:02,217 ఇక్కడ కోస్తా. 361 00:39:04,553 --> 00:39:05,678 నీ రక్తం కారేటప్పుడు, 362 00:39:05,679 --> 00:39:08,724 ఆ పాపని వెతికి పట్టుకొని, తనకి తన తండ్రి చావు చూపిస్తా. 363 00:39:10,684 --> 00:39:12,686 నువ్వు చూస్తూ ఉండగానే తనని కూడా నేను చంపేస్తానేమో. 364 00:39:14,146 --> 00:39:15,731 ఎందుకంటే, నీకు కూడా తెలియాలి కదా... 365 00:39:17,316 --> 00:39:21,153 ప్రాణానికి ప్రాణమైన వ్యక్తిని పోగొట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో. 366 00:39:22,029 --> 00:39:26,241 నువ్వు పెద్ద విలన్ అన్నట్టు ఎంతైనా బిల్డప్ ఇచ్చుకుంటూ బతుకుపో. 367 00:39:28,952 --> 00:39:30,287 కానిచ్చేయ్. 368 00:39:30,787 --> 00:39:31,788 సరే. 369 00:40:11,161 --> 00:40:12,162 ఓరి దేవుడా. 370 00:40:16,500 --> 00:40:17,584 ఏం చేస్తున్నావు? 371 00:40:18,126 --> 00:40:20,628 ఏదైన తాడు కానీ... హుక్ కానీ ఉందేమో చూస్తున్నా, 372 00:40:20,629 --> 00:40:23,590 అంటే, కొండ దిగడానికి పనికొచ్చే ఏదైనా వస్తువు దొరుకుతుందేమో అని. నాకు... 373 00:40:24,716 --> 00:40:28,679 సారా, ఇక్కడ నీకు పారాచూట్లు కానీ, స్కీ-లిఫ్టులు కానీ కనిపించవు. 374 00:40:29,263 --> 00:40:30,597 పద, డైనా. మనం వెళ్దాం. 375 00:40:35,060 --> 00:40:36,103 అది డౌనీయా? 376 00:40:41,358 --> 00:40:43,110 కాదు. అయ్యయ్యో. 377 00:40:45,654 --> 00:40:46,905 సరే మరి. 378 00:40:48,031 --> 00:40:49,115 సరే మరి. 379 00:40:49,116 --> 00:40:52,995 పాపని తీసుకుని నువ్వు గాలి పడవ దగ్గరికి వెళ్లు. నేను మనం ఇక్కడికి వచ్చిన దారి గుండా వస్తా. 380 00:40:53,620 --> 00:40:55,162 - వద్దు, వద్దు. - హా. అలాగే వస్తా, హా. 381 00:40:55,163 --> 00:40:58,416 అతను షాక్ అవుతాడు. మనం ఇక్కడ ఉన్నట్టు అతనికి తెలీదు. అతను నన్ను ఫాలో అవుతాడు. 382 00:40:58,417 --> 00:41:01,252 ఆ... ఆ క్వాడ్ బండిలో బీచ్ దాకా రాలేడు కదా. 383 00:41:01,253 --> 00:41:02,504 అవును, కానీ జోయి, జోయి. ఒకవేళ... 384 00:41:03,547 --> 00:41:05,339 నేను అతని పడవని చేరుకోలేకపోతే? 385 00:41:05,340 --> 00:41:08,426 నీకు మరో దారి లేదు. నువ్వు చేరుకోగలవు. 386 00:41:08,427 --> 00:41:11,012 మనల్ని ఆ కెప్టెన్ గాడు డ్రాప్ చేసిన చోటుకు వచ్చేయ్, నేను అక్కడే ఉంటా. 387 00:41:11,013 --> 00:41:13,764 - ఇది కత్తిలా ఉంటుంది. - ఈ ప్లాన్ ఏడ్చినట్టు ఉంది. 388 00:41:13,765 --> 00:41:14,766 సారీ. 389 00:41:16,185 --> 00:41:18,687 నేను దూకలేను, అతను నిన్ను చంపేస్తాడు. 390 00:41:19,771 --> 00:41:20,939 మనకి మరో మార్గం లేదు. 391 00:41:25,777 --> 00:41:28,614 ఒక్క నిమిషం. మరి డౌనీ సంగతి? 392 00:41:29,448 --> 00:41:30,616 సారా... 393 00:41:45,672 --> 00:41:49,426 ఓకే. నా దగ్గరే ఉండు, సరేనా? నా దగ్గరే ఉండు. 394 00:42:19,206 --> 00:42:20,874 ఓకే. ఓకే. 395 00:42:23,168 --> 00:42:26,629 - మనం ఇప్పుడు చాలా ధైర్యంగా వ్యవహరించాలి. సరేనా? - సరే. ప్రయత్నిస్తా. 396 00:42:26,630 --> 00:42:29,049 సరే. పద. పద. పద. 397 00:42:45,816 --> 00:42:47,317 - అంతా ఓకేనా? - హా. 398 00:42:50,654 --> 00:42:51,863 నడవడానికి దారేమైనా ఉందేమో. 399 00:42:51,864 --> 00:42:55,158 నేను చూస్తాను, ఆగు. నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండు. 400 00:43:03,834 --> 00:43:04,835 ఓరి దేవుడా. 401 00:43:06,170 --> 00:43:07,171 ఛ. 402 00:43:31,236 --> 00:43:32,863 డైనా, మనం ఇక్కడి నుండి దూకాల్సి ఉంటుంది. 403 00:43:36,950 --> 00:43:40,078 డైనా, నేను దూకలేను. నేను దూకలేను అసలు. 404 00:43:44,750 --> 00:43:46,126 ఏంటి? భయంగా ఉందా? 405 00:43:49,087 --> 00:43:50,088 అవును. 406 00:43:52,174 --> 00:43:54,009 కిందికి వెళ్లడానికి ఇంకో దారేమైనా ఉందేమో. 407 00:44:14,613 --> 00:44:15,780 సరే మరి. 408 00:44:15,781 --> 00:44:16,615 ప్రమాదం బాంబులు ఉన్నాయి 409 00:44:17,533 --> 00:44:18,825 మూడు. 410 00:44:22,287 --> 00:44:23,288 రెండు. 411 00:44:28,085 --> 00:44:29,127 ఒకటి. 412 00:45:06,164 --> 00:45:07,707 సరే, డైనా, కూర్చో. 413 00:45:07,708 --> 00:45:10,294 - అంతా ఓకేనా? బాగానే ఉన్నావా? సరే. - హా. 414 00:45:13,005 --> 00:45:14,006 ఓకే. 415 00:45:32,232 --> 00:45:33,275 దేన్ని అయినా గట్టిగా పట్టుకో. 416 00:45:51,043 --> 00:45:52,044 జోయి! 417 00:45:53,253 --> 00:45:55,756 మేము ఇక్కడ ఉన్నాం! త్వరగా రా! 418 00:46:07,476 --> 00:46:08,519 దేవుడా! 419 00:46:59,403 --> 00:47:01,029 చెత్త ఇంగ్లీషోళ్ళు. 420 00:47:07,327 --> 00:47:08,412 జోయి. 421 00:47:14,835 --> 00:47:16,837 డైనా, చూడకు. చూడకు. డైనా, చూడకమ్మా. 422 00:47:26,054 --> 00:47:28,223 ఒంగో, డైనా. ఒంగో! ఒంగో! 423 00:49:20,294 --> 00:49:22,296 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్