1 00:00:45,295 --> 00:00:48,382 జాగ్రత్తగా ఉండు. వాళ్ళు అందరి దగ్గరా ఇల్లీగల్ వస్తువుల కోసం వెతుకుతున్నారు. 2 00:00:50,759 --> 00:00:54,930 ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇంకొంత కాలం వరకు ఈ ఎక్స్-రేకి మించి ఇంకొకటి దొరకకపోవచ్చు. 3 00:00:56,306 --> 00:00:57,348 ఎన్ని సార్లు ప్లే చేయొచ్చు? 4 00:00:57,349 --> 00:00:58,433 మూడు. 5 00:00:59,685 --> 00:01:00,853 బహుశా నాలుగు సార్లు ఏమో. 6 00:01:01,478 --> 00:01:02,479 థాంక్స్. 7 00:02:15,177 --> 00:02:18,805 {\an8}టీఎం వింటున్న సంగీతం... 8 00:02:32,402 --> 00:02:36,156 {\an8}ఒక రష్యన్ జానపద గేయం. 9 00:02:47,459 --> 00:02:49,585 టాన్యా, నువ్వు నా స్టాప్ వాచ్ ని చూశావా? 10 00:02:49,586 --> 00:02:51,003 అది ఇంతవరకు నా దగ్గరే ఉంది. 11 00:02:51,004 --> 00:02:52,422 లేదు, నేను దాన్ని చూడలేదు. 12 00:02:53,257 --> 00:02:54,341 అదేంటి? 13 00:02:56,343 --> 00:02:57,344 ఇది మ్యూజిక్. 14 00:02:57,970 --> 00:03:01,097 అది ఇల్లీగల్. నీ వల్ల మనం సమస్యల్లో పడొచ్చు. దాన్ని ఆపేయ్. 15 00:03:01,098 --> 00:03:04,600 మాస్కోలో నేను మన కోసం వెస్ట్రన్ మ్యూజిక్ తెచ్చినప్పుడు నువ్వు చాలా ఇష్టపడేవాడివి. 16 00:03:04,601 --> 00:03:07,354 నువ్వు గుర్తించావో లేదో, మనం ఇప్పుడు మాస్కోలో ఉండటం లేదు, టాన్యా. 17 00:03:08,021 --> 00:03:09,439 గుర్తించకుండా ఎలా ఉంటా? 18 00:03:10,274 --> 00:03:13,277 నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతుంటే నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండాల్సి వస్తోంది కదా. 19 00:03:14,653 --> 00:03:15,737 నువ్వు ఇప్పుడు నన్ను ష్ అన్నావా? 20 00:03:16,321 --> 00:03:18,197 ఇక చాలు. నువ్వు కాస్త కంట్రోల్ లో ఉండాలి, టాన్యా. 21 00:03:18,198 --> 00:03:20,408 ఇకపై ఈ ఎక్స్-రే రికార్డులు తీసుకురాకు. 22 00:03:20,409 --> 00:03:22,869 కంట్రోల్ లో ఉండాలా? నువ్వు మా అమ్మలా మాట్లాడుతున్నావు. వాల్య! 23 00:03:22,870 --> 00:03:25,831 నాకు నీ సోదికి టైమ్ లేదు. నేను నా స్టాప్ వాచ్ ని కనిపెట్టాలి. ఇప్పటికే ఆలస్యం అయింది. 24 00:03:26,832 --> 00:03:28,834 నా పాత జీవితానికి సంబంధించి నా జీవితంలో మిగిలిన ఒకే ఒక్కటి మ్యూజిక్ మాత్రమే. 25 00:03:29,793 --> 00:03:31,753 - ఆఖరి ఒక్క విషయం! - అవును, అవును. 26 00:03:32,254 --> 00:03:33,422 - హహ్? - అవును. 27 00:03:34,089 --> 00:03:35,923 నీతో ఇక్కడికి రావడం కోసం నేను అన్నీ వదులుకున్నాను. 28 00:03:35,924 --> 00:03:37,717 - దొరికింది. దొరికింది. - వాల్య. 29 00:03:37,718 --> 00:03:40,469 అవును, అవును. ఇంతకు ముందు కూడా చెప్పావు. అంతా నా పొరపాటే. అర్థమైంది. 30 00:03:40,470 --> 00:03:43,389 - ఇప్పుడు నేను నీతో వాదించలేను, టాన్యా. - అసలు నువ్వు ఇంటికే రావడం లేదు. 31 00:03:43,390 --> 00:03:45,309 దీనికి బదులు నువ్వు చంద్రుడి మీదకే పోయి బ్రతికితే మేలు! 32 00:05:41,049 --> 00:05:43,177 చంద్రుడి ఉపరితలం మీదకు మెషిన్ తో దిగడం మొదలెడుతున్నాం. 33 00:05:43,927 --> 00:05:45,637 ఆటోమేటిక్ డీసెంట్ మొదలైంది. 34 00:05:46,221 --> 00:05:48,556 - అన్ డాకింగ్ కన్ఫర్మ్ చేయండి. - ఖాళీ చేయండి. 35 00:05:48,557 --> 00:05:50,434 అన్ డాకింగ్ కన్ఫర్మ్ చేయబడింది. 36 00:05:52,686 --> 00:05:53,937 ల్యాండింగ్ ప్రక్రియ పూర్తి అయింది. 37 00:05:54,479 --> 00:05:56,690 హ్యాబ్ పొడిగింపు మొదలుపెడుతున్నాం. 38 00:06:02,529 --> 00:06:04,280 హ్యాబ్ పొడిగింపు పూర్తి అయింది. 39 00:06:04,281 --> 00:06:07,618 ఆ తర్వాత చంద్రుడి ఉపరితలం పైన నేను నా పెద్ద స్పీచ్ ఇస్తాను. 40 00:06:09,620 --> 00:06:14,040 ఇప్పుడు ఏ మనిషైనా అంతరిక్షంలోకి వెళ్లగలడు అని నిరూపించిన ఆర్సెని వెట్రోవ్ తో లైవ్ ఇస్తున్నాం. 41 00:06:14,041 --> 00:06:15,542 జోకులు వెయ్యడం ఆపు. 42 00:06:16,126 --> 00:06:17,710 చంద్రుడి మీద రెండు వారాలు పూర్తి అయ్యాయి. 43 00:06:17,711 --> 00:06:20,589 రిలీఫ్ బృందం వచ్చింది. ఇప్పుడు మెషిన్ తో పైకి వెళ్లే టైమ్ అయింది. వెళ్ళండి. 44 00:06:22,925 --> 00:06:24,258 హాచ్ సీల్ చేయబడింది. 45 00:06:24,259 --> 00:06:25,343 లిఫ్ట్ ఆఫ్ కి సిద్ధంగా ఉన్నాం. 46 00:06:25,344 --> 00:06:27,053 - లేదు! - ఏంటి? 47 00:06:27,054 --> 00:06:30,599 పక్కన హ్యాబ్ వేలాడుతుండగానే సోయూజ్ లో పావెల్ దగ్గరకు పైకి వెళతావా? 48 00:06:31,433 --> 00:06:33,434 ఎప్పుడైనా నేరుగా ఎగరడానికి ట్రై చేసి చూసావా? 49 00:06:33,435 --> 00:06:34,728 నీకు ఇక్కడ సమస్య ఏంటో తెలుస్తుందా? 50 00:06:37,898 --> 00:06:39,066 నీకు ఇక్కడ సమస్య ఏంటో తెలుస్తుందా? 51 00:06:40,567 --> 00:06:41,652 - అవును. - మంచిది. 52 00:06:44,154 --> 00:06:46,405 {\an8}పోవ్, పోవ్. మీ బోల్టులు ఊడిపోయాయి. 53 00:06:46,406 --> 00:06:47,657 చాలా బాగా శబ్దం చేసావు. 54 00:06:47,658 --> 00:06:49,201 హ్యాబ్ రిలీజ్ చేయబడింది. 55 00:06:50,202 --> 00:06:51,369 లిఫ్ట్ ఆఫ్ కి సిద్ధంగా ఉన్నాం. 56 00:06:51,370 --> 00:06:52,828 సరే, వాడు మళ్ళీ తప్పు చేసాడు. 57 00:06:52,829 --> 00:06:54,498 మళ్ళీ మొదటి నుండి మొదలెడదాం. 58 00:06:56,917 --> 00:06:57,918 హేయ్. 59 00:06:58,710 --> 00:06:59,711 హేయ్. 60 00:07:00,587 --> 00:07:01,712 నాకు సాకులు చెప్పకు, సాష. 61 00:07:01,713 --> 00:07:03,840 నేనేమి సాకులు చెప్పడం లేదు. నువ్వు ఇలా తిక్కగా ప్రవర్తించడం కొత్త కాదు. 62 00:07:03,841 --> 00:07:05,883 - ఇది స్టాండర్డ్ వ్యోమగామి ట్రైనింగ్. - ఏం జరుగుతోంది? 63 00:07:05,884 --> 00:07:07,093 ఈ మిషన్ చాలా ప్రమాదకరమైంది. 64 00:07:07,094 --> 00:07:09,554 - ప్రతీ మిషన్ ప్రమాదకరమైనదే, వాల్య. - ఇంత ప్రమాదకరం కాదు. 65 00:07:09,555 --> 00:07:12,598 చూడు, పైకి వెళ్తున్నది నేను. అసలు భయపడాల్సిన వారు ఎవరైనా ఉన్నారంటే అది నేను. 66 00:07:12,599 --> 00:07:13,933 అవును, నువ్వు నిజంగానే భయపడాలి. 67 00:07:13,934 --> 00:07:16,727 సింపుల్ గా చెప్పాలంటే నువ్వు ఒక బెలూన్ లో చంద్రుడి మీదకు వెళ్తున్నావు. 68 00:07:16,728 --> 00:07:18,604 పైగా అది పూర్తిగా నిర్మించబడలేదు కూడా. 69 00:07:18,605 --> 00:07:20,273 నువ్వేమో లోపల జోకులు వేస్తున్నావు. 70 00:07:20,274 --> 00:07:22,484 నీకు ఇందులో అంత అర్థం కానిది ఏముందో నాకు తెలీడం లేదు. 71 00:07:24,403 --> 00:07:25,779 నేను ఈ పని చేయగలనని నీకు అనిపించడం లేదు. 72 00:07:26,280 --> 00:07:28,406 మనం రెండు డజన్ల సార్లు టెస్ట్ చేసాం. నువ్వు ఎన్ని పొరపాట్లు చేసావు? 73 00:07:28,407 --> 00:07:30,116 - ఓహ్, పోయి చావు. - భలే మాట్లాడుతున్నావు. 74 00:07:30,117 --> 00:07:32,577 ఎయిర్ ఫోర్స్ లో మనిద్దరిలో ఎవరు మంచి పైలెట్ అనిపించుకున్నారో గుర్తు చేయాలా? 75 00:07:32,578 --> 00:07:34,704 నువ్వేమైనా చంద్రుడి మీదకు విమానం మీద వెళ్తున్నావా? 76 00:07:34,705 --> 00:07:37,456 స్పేస్ ఫ్లైట్ అనే దానికి క్రమశిక్షణ కావాలి, సాష. పోజులు కొట్టడం కాదు. 77 00:07:37,457 --> 00:07:38,959 బుర్ర తక్కువ సన్నాసి. 78 00:07:56,018 --> 00:07:57,019 నన్ను క్షమించు. 79 00:07:58,812 --> 00:08:00,438 నువ్వు పొద్దున్న నుండి ఇలాగే విసుగుగా ఉన్నావు. 80 00:08:00,439 --> 00:08:01,606 ఏం జరుగుతోంది? 81 00:08:01,607 --> 00:08:03,066 నేను... 82 00:08:03,567 --> 00:08:04,567 అంతా దారుణంగానే ఉంది. 83 00:08:04,568 --> 00:08:09,530 ఈ దారుణమైన మిషన్, సెక్యూరిటీ. 84 00:08:09,531 --> 00:08:12,117 ఎక్కడ చూసినా అందరూ భయం భయంగా ఉండటం. 85 00:08:13,452 --> 00:08:15,078 ఆ ఒత్తిడి వల్లే ఇలా ఉంటున్నా. 86 00:08:18,457 --> 00:08:20,834 ఇవాళ ఉదయం అకారణంగా టాన్యా మీద అరిచాను. 87 00:08:21,502 --> 00:08:23,754 విరుచుకుపడ్డా. ఎలాంటి కారణం లేకుండా. 88 00:08:25,047 --> 00:08:26,048 అది మామూలే. 89 00:08:28,550 --> 00:08:30,427 అనస్టాసియా ఇంకా నేను వాదించుకుంటున్నాం అంతే. 90 00:08:31,803 --> 00:08:32,845 ప్రతిదానికి. 91 00:08:32,846 --> 00:08:34,431 మా మధ్య కేవలం వాదన జరగలేదు. 92 00:08:36,099 --> 00:08:38,184 నేను ఆమెను లిమిట్ లో ఉండు అన్నాను. 93 00:08:40,102 --> 00:08:41,104 అవును, నిజమే. 94 00:08:43,690 --> 00:08:45,526 నేను అక్కడే ఉండి ఆమెతో మాట్లాడి ఉండాల్సింది. 95 00:08:46,777 --> 00:08:49,821 తనకు సారీ చెప్పి ఉండాల్సింది, కానీ నేను... 96 00:08:51,406 --> 00:08:54,785 నాకు మళ్ళీ మా జీవితాలు మూడేళ్ళ క్రితం ఎలా ఉండేవో అలా ఉంటే బాగుండు అని ఉంది. 97 00:08:55,285 --> 00:09:01,083 నా దృష్టి మొత్తం పని మీదే ఉంది, ఇప్పుడు నాకు ఆమెకు నా మీద అసంతృప్తి కలిగిందేమో 98 00:09:01,917 --> 00:09:02,918 అనిపిస్తోంది. 99 00:09:09,758 --> 00:09:10,884 - ఏంటి? - ఏమీ లేదు. అది... 100 00:09:13,220 --> 00:09:15,806 నేను గనుక ఎప్పుడైనా అలాంటి పరిస్థితిలో ఉన్నాను అంటే, 101 00:09:16,932 --> 00:09:18,183 సాధారణంగా నాకు అలా జరగదు అనుకో, 102 00:09:19,685 --> 00:09:20,936 నేను ఒక ఎత్తుగడ వాడతాను. 103 00:09:22,479 --> 00:09:24,146 నువ్వు ఆమెను వెనుక నుండి వెళ్లి పట్టుకుని తిరగేసి... 104 00:09:24,147 --> 00:09:25,940 ఓహ్, దేవుడా. నేను మాట్లాడుతున్నది దాని గురించి కాదు. 105 00:09:25,941 --> 00:09:28,234 - ఆపు. ఆపు, ఆపు, ఆపు. - నేనింకా నువ్వు... 106 00:09:28,235 --> 00:09:29,819 వదిలేయ్. వదిలేయ్. అమ్మో... 107 00:09:29,820 --> 00:09:30,904 - అది కాదు... - సారీ. 108 00:09:34,157 --> 00:09:35,158 చెప్పు. 109 00:09:35,909 --> 00:09:37,327 చెప్పు. నీ ఎత్తుగడ ఏంటో చెప్పు. 110 00:09:41,665 --> 00:09:43,125 నువ్వు ఆమెను వెనుక నుండి పట్టుకుని... 111 00:09:43,834 --> 00:09:46,252 ఆమెను క్రింద నుండి పై వరకు నాకాలి. 112 00:09:46,253 --> 00:09:48,755 - వాగడం ఆపు, సాష. మాట్లాడకు. - నాకు అర్థమైంది. సారీ. 113 00:09:52,926 --> 00:09:53,927 ఇదుగో. 114 00:09:54,553 --> 00:09:55,762 అది భలే ఉంది కదా? 115 00:09:57,472 --> 00:09:59,641 44.7 నాట్స్. 116 00:10:00,601 --> 00:10:01,977 ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైంది. 117 00:10:03,478 --> 00:10:04,479 అవును. 118 00:10:05,189 --> 00:10:07,481 కానీ అది ఎంత ఒత్తిడిని తట్టుకోగలదు? 119 00:10:07,482 --> 00:10:11,737 అది 550 అడుగుల లోతు కోసం డిజైన్ చేయబడింది. దాదాపుగా 56 అట్మాస్పియర్స్ ఉంటుంది. 120 00:10:14,489 --> 00:10:15,490 మరి అది? 121 00:10:16,825 --> 00:10:19,578 ఇంకా ఎక్కువ. వంద అట్మాస్పియర్స్ పైనే. 122 00:10:22,331 --> 00:10:24,166 కానీ అది చాలా పాతది. 123 00:10:25,501 --> 00:10:27,169 పాత వాటిలోనే ఎంతో జ్ఞానం దాగి ఉంటుంది. 124 00:10:44,478 --> 00:10:46,146 పైన సముద్రం ఏమైనా కనిపించి ఉంటుంది, కదా? 125 00:11:18,971 --> 00:11:21,806 ...ఒత్తిడి గోళాలు సర్క్యూట్ బే ముందు ఉండాలి... 126 00:11:21,807 --> 00:11:22,891 ఆయన కనిపెట్టారు. 127 00:11:23,684 --> 00:11:25,309 చీఫ్ డిజైనర్, ఆయన ఆఖరికి దాన్ని కనిపెట్టారు. 128 00:11:25,310 --> 00:11:27,144 - ఏంటి? - మన పజిల్ కి కావాల్సిన ఆఖరి వస్తువు. 129 00:11:27,145 --> 00:11:30,147 వీనస్ వరకు వెళ్లబోయే ప్రోబ్. ఆయన రేపు దాన్ని తీసుకొస్తారు. 130 00:11:30,148 --> 00:11:31,899 ఈ ఏరియా మొత్తం ఖాళీ చేయాలి. 131 00:11:31,900 --> 00:11:33,526 దానికి అవసరమైన లక్షణాలు ఉన్నాయా? 132 00:11:33,527 --> 00:11:36,571 ఉంటే మంచిది. వీనస్ లాంచ్ విండో కొన్ని వారాల్లో వస్తుంది. 133 00:11:36,572 --> 00:11:40,032 దానికి కొన్ని మార్పులు చేయాలి, 134 00:11:40,033 --> 00:11:42,661 కానీ అందుకే మిమ్మల్ని ఈ పనికి ఎన్నుకున్నారు. 135 00:11:45,706 --> 00:11:48,333 మళ్ళీ చెప్తున్నాను, మిఖైల్, నువ్వు మాట్లాడటానికి చేయి ఎత్తాల్సిన అవసరం లేదు. 136 00:11:49,084 --> 00:11:50,085 క్షమించు. 137 00:11:50,586 --> 00:11:51,587 లేదు. 138 00:11:53,005 --> 00:11:54,173 - ఏంటి? - అంటే, 139 00:11:54,673 --> 00:11:58,135 సెక్యూరిటీ ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు ఆయన దాన్ని స్టార్ సిటీ లోనికి ఎలా తీసుకొస్తారు? 140 00:11:59,636 --> 00:12:00,637 అది ఆయన చూసుకుంటారు. 141 00:12:01,138 --> 00:12:03,140 సరే, ఇక సన్నాహాలు చేయడం మొదలెడదాం. 142 00:12:28,916 --> 00:12:29,917 హాయ్. 143 00:12:55,150 --> 00:12:56,151 నన్ను క్షమించు. 144 00:12:58,529 --> 00:13:01,448 నేను ట్రైనింగ్ కి వెళ్లాల్సి వచ్చింది. ఆ టైమ్ లో నేను అదంతా డీల్ చేయలేకపోయా. 145 00:13:02,866 --> 00:13:04,367 నీ ఉద్దేశం నువ్వు నాతో వేగలేకపోయావా? 146 00:13:04,368 --> 00:13:06,954 కాదు. కాదు, నా ఉద్దేశం అది కాదు. 147 00:13:18,298 --> 00:13:19,883 నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. 148 00:13:25,055 --> 00:13:26,139 అవునా? 149 00:13:32,521 --> 00:13:33,522 అయితే నన్ను సంతోషపెట్టు. 150 00:13:36,149 --> 00:13:37,150 ఏంటి? 151 00:13:38,068 --> 00:13:39,736 నేను, "నన్ను సంతోషపెట్టు" అన్నాను. 152 00:14:50,599 --> 00:14:51,599 ఓహ్, అమ్మో. 153 00:14:51,600 --> 00:14:52,767 నువ్వు బానే ఉన్నావా? 154 00:14:52,768 --> 00:14:54,728 అవును. బానే ఉన్నా. 155 00:14:55,854 --> 00:14:57,105 కడుపు పట్టేసింది అంతే. 156 00:14:58,982 --> 00:14:59,983 నేను బానే ఉన్నా. 157 00:15:00,484 --> 00:15:01,485 క్షమించు. 158 00:15:03,362 --> 00:15:04,363 అదేం పర్లేదు. 159 00:15:07,574 --> 00:15:08,574 నన్ను క్షమించు. 160 00:15:08,575 --> 00:15:09,993 లేదు, నన్నే క్షమించు. 161 00:15:47,865 --> 00:15:48,991 నువ్వు తిరిగి వచ్చావు. 162 00:15:50,409 --> 00:15:51,618 ట్రైనింగ్ ఎలా సాగింది? 163 00:15:53,120 --> 00:15:54,412 వాల్య నన్నే పట్టుకుని వేలాడుతున్నాడు. 164 00:15:54,413 --> 00:15:56,582 అయితే అందుకు నువ్వు ఏదో చేసి ఉంటావు. 165 00:15:57,207 --> 00:16:00,544 నా పక్షాన నిలిచే నా భార్యా, నువ్వు మందు తాగుతున్నావా? 166 00:16:01,420 --> 00:16:04,840 వాల్య నువ్వు తప్పు చేస్తున్నావు అనుకుంటున్నాడు అంటే, అది నిజమే అయి ఉంటుంది. 167 00:16:05,841 --> 00:16:07,341 వాళ్ళ కాల్-అండ్-రెస్పాన్స్ సోదిని ఫాలో అవ్వడానికి 168 00:16:07,342 --> 00:16:09,928 బదులు ల్యాండర్ ని నేనే ఎగరేయడం సులభం. 169 00:16:11,388 --> 00:16:12,598 మాకు ఏదొక పని చెప్పాలని అలా చేయిస్తున్నారు. 170 00:16:13,098 --> 00:16:16,268 నీ పెద్ద తలకాయ నీ హెల్మెట్ లో పట్టదు. 171 00:16:17,311 --> 00:16:18,603 హెల్మెట్స్ వాడటం లేదు. 172 00:16:18,604 --> 00:16:19,771 ఏంటి? 173 00:16:22,357 --> 00:16:23,525 స్పేస్ సూట్స్ ఏమీ లేవు. 174 00:16:26,612 --> 00:16:27,988 జోకులు ఆపు. 175 00:16:30,073 --> 00:16:31,366 సరే. 176 00:16:36,997 --> 00:16:39,416 చంద్రుడి మీద ల్యాండ్ అవ్వడానికి స్పేస్ సూట్స్ లేవు. 177 00:16:40,000 --> 00:16:42,544 అవును, అంటే, ల్యాండర్ లో మేము ఇద్దరం పట్టాలి. 178 00:16:46,673 --> 00:16:47,882 సాష, అది చాలా ప్రమాదకరం. 179 00:16:47,883 --> 00:16:49,885 - నువ్వు వెళ్లకూ... - లేదు, అదేం పర్లేదు. నాకేం భయం లేదు. 180 00:16:50,552 --> 00:16:55,014 చూడు, ల్యాండర్ లో నాకు, నా ఈగోకి అలాగే ఆర్సెనికి సరిపడేంత చోటు చాలా ఉంది. 181 00:16:55,015 --> 00:16:56,099 నా అంచనా తప్పు అయి ఉంటే, 182 00:16:57,059 --> 00:16:59,811 అప్పుడు నేను చంద్రుడి మీద చచ్చినప్పుడు నువ్వు "చెప్పాను కదా" అనొచ్చు. 183 00:17:02,856 --> 00:17:04,775 నాది ఇంకా రెండవ పెళ్లి చేసుకునే వయసు కాదు. 184 00:17:48,986 --> 00:17:50,070 ఆగండి. 185 00:17:50,654 --> 00:17:51,905 గేటు తెరువు. 186 00:17:53,532 --> 00:17:55,491 నేను లూనా మిషన్ కి సంబంధించిన సామాగ్రిని తరలిస్తున్నా 187 00:17:55,492 --> 00:17:57,326 దాన్ని వెంటనే ల్యాబ్ కి తీసుకెళ్లాలి. 188 00:17:57,327 --> 00:17:58,744 నేను ట్రక్ లో ఏం తీసుకెళ్తున్నారో చూడాలి. 189 00:17:58,745 --> 00:18:01,080 ఇది చాలా సున్నితమైన సైంటిఫిక్ పరికరం. 190 00:18:01,081 --> 00:18:02,748 దీన్ని ఎవరూ ముట్టుకోవడానికి నేను ఒప్పుకోను. 191 00:18:02,749 --> 00:18:04,334 ఇక గేట్ తెరువు. 192 00:18:06,003 --> 00:18:07,254 అక్కడ ఏం జరుగుతోంది? 193 00:18:09,923 --> 00:18:10,924 ఇక నువ్వు వెళ్ళు. 194 00:18:11,633 --> 00:18:15,303 కామ్రేడ్ కల్నల్, మూడు రోజుల్లో లూనార్ లాంచ్ పెట్టుకుని ఇలా కొత్త సెక్యూరిటీ 195 00:18:15,304 --> 00:18:17,138 నియమాలని పెడితే మా పనికి పెద్ద ఇబ్బంది ఎదురవుతోంది. 196 00:18:17,139 --> 00:18:19,807 ఈ మిషన్ లో ఎలాంటి జాప్యాలు జరగకూడదు. 197 00:18:19,808 --> 00:18:22,894 ఈ మిషన్ లో జరగకూడనిది ఏదైనా ఉందంటే అది ఇంకొక ఉల్లంఘనే. 198 00:18:22,895 --> 00:18:25,438 అమెరికన్లు స్టార్ సిటీలోకి ఏదో తరలించడానికి ట్రై చేస్తున్నారు. 199 00:18:25,439 --> 00:18:28,524 మనపై ఆధిక్యత సాధించాలి అంటే వాళ్లకి ఉన్న ఒకే ఒక్క మార్గం లూనా 17ని పాడు చేయడమే. 200 00:18:28,525 --> 00:18:30,443 మనం లాంచ్ సమయానికి రెడీగా లేకపోతే 201 00:18:30,444 --> 00:18:31,862 అమెరికన్లు పాడు చేయడానికి ఏం ఉండదు. 202 00:18:32,446 --> 00:18:33,614 సరే, అయితే పని త్వరగా ముగిస్తా. 203 00:18:34,990 --> 00:18:35,991 ఒకసారి చూడనివ్వండి. 204 00:18:56,011 --> 00:18:59,222 అయితే అది సమయానికి రెడీ అవుతుందా, లూనార్ బేస్? 205 00:18:59,223 --> 00:19:01,891 మీ ఇంజనీర్లు కొందరు మీరు ఇది చేయగలరో లేదో అని ప్రశ్నిస్తున్నారు. 206 00:19:01,892 --> 00:19:03,519 నాకు ఈ ముచ్చట్లకు టైమ్ లేదు. 207 00:19:06,271 --> 00:19:07,356 అదేంటి? 208 00:19:11,235 --> 00:19:13,779 - అది లూనార్ మిషన్ కి సంబంధించిన పరికరం. - ఎలాంటి పరికరం? 209 00:19:15,364 --> 00:19:16,447 ఇంధన ట్యాంక్. 210 00:19:16,448 --> 00:19:18,741 మానిఫెస్ట్ లో అంత పెద్ద వస్తువు ఏదీ లేదు. 211 00:19:18,742 --> 00:19:20,285 ఆ కవర్ ని ఎత్తండి. 212 00:19:34,508 --> 00:19:36,134 కామ్రేడ్ కల్నల్, ఇక్కడికి రండి! 213 00:19:44,101 --> 00:19:45,435 దీన్ని పంపండి. 214 00:19:50,232 --> 00:19:51,483 అది మూయండి. 215 00:19:54,194 --> 00:19:55,279 పదండి. 216 00:20:14,882 --> 00:20:17,801 వాళ్ళు వచ్చారు, లూనా 17లో వెళ్లే బృందం. 217 00:20:18,802 --> 00:20:20,220 మన తదుపరి సోవియెట్ యూనియన్ హీరోలు. 218 00:20:33,150 --> 00:20:34,568 మీ భార్యలకు వ్రాయడానికి లెటర్లు. 219 00:20:37,237 --> 00:20:38,238 ఆర్సెని. 220 00:20:39,573 --> 00:20:41,241 మనం మిషన్ మధ్యలో చనిపోతే అని. 221 00:20:45,621 --> 00:20:46,955 నేను క్రితం సారి రాసిందే వాడతాను. 222 00:21:16,568 --> 00:21:19,820 చింతించకు, నీకు కావాలంటే మేమే నీ భార్యకు ఒక లెటర్ ఇస్తాం. 223 00:21:19,821 --> 00:21:23,450 అది హృదయాన్ని తాకేలా, అలాగే బలంగా ఉంటుంది. దేశ భక్తిని చూపించేలా ఉంటుంది అనుకో. 224 00:21:24,034 --> 00:21:25,702 - దాన్ని నువ్వు చదవొచ్చు. - లేదు, అవసరం లేదు. 225 00:21:27,996 --> 00:21:29,456 అది బాగానే ఉండి ఉంటుందిలే. 226 00:23:25,739 --> 00:23:26,823 నేను సాషని. 227 00:23:38,710 --> 00:23:39,919 వాల్య ఇంట్లో లేడు. 228 00:23:39,920 --> 00:23:41,088 లేదు, నాకు తెలుసు. 229 00:23:41,755 --> 00:23:42,923 ఇది నీకోసం తెచ్చాను. 230 00:23:47,719 --> 00:23:48,971 నిజానికి ఇది చదవడానికి కూడా కాదు. 231 00:23:49,596 --> 00:23:50,681 ఉంచుకో చాలు. 232 00:23:52,266 --> 00:23:53,308 ఉంచుకుంటే చాలా? 233 00:23:55,435 --> 00:23:56,436 అవును... 234 00:23:58,230 --> 00:24:00,315 ఒకవేళ నేను తిరిగి రాకపోతే అని. 235 00:24:06,154 --> 00:24:07,739 దీన్ని నాకోసం నీ దగ్గర ఉంచుతావా? 236 00:24:09,074 --> 00:24:10,075 ప్లీజ్. 237 00:24:13,871 --> 00:24:15,163 క్షమించు. 238 00:26:21,206 --> 00:26:23,250 సీసీసీపీ 239 00:26:54,615 --> 00:26:57,159 స్టార్ సిటీ లూనా 17, ఆక్సిజన్ ప్రవాహాన్ని మొదలెడుతున్నాం. 240 00:26:58,243 --> 00:27:02,414 కాపీ లూనా 17. క్యాప్సూల్ లీక్ చెక్ జరుగుతోంది. 241 00:27:03,665 --> 00:27:05,250 క్యాబిన్ ఒత్తిడి నార్మల్ గా ఉంది. 242 00:27:07,169 --> 00:27:08,294 కాపీ, లూనా 17. 243 00:27:08,295 --> 00:27:10,714 స్టార్ సిటీ, లూనా 17, మేము లాంచ్ కి రెడీగా ఉన్నాం. 244 00:27:11,215 --> 00:27:13,133 అందుకున్నాము, లూనా 17. 245 00:27:14,510 --> 00:27:15,636 మొదటి ఫీడ్. 246 00:27:16,929 --> 00:27:18,013 కీ లాంచ్ పొజిషన్ లో ఉంది. 247 00:27:20,057 --> 00:27:23,310 లాంచ్ కోసం ఇంధన వాల్వ్ లు తెరవండి. ఒకటి నుండి అయిదు మోటార్స్. 248 00:27:24,895 --> 00:27:26,980 రెండవ ఫీడ్. 249 00:27:28,857 --> 00:27:30,317 కాపీ, రెండవ ఫీడ్ వెంట్. 250 00:27:31,527 --> 00:27:33,277 ఇక లాంచ్ చేయొచ్చు. 251 00:27:33,278 --> 00:27:35,447 లాంచ్ చేయండి. 252 00:28:16,113 --> 00:28:19,658 రాకెట్ కక్ష్యలోకి చేరడానికి సరైన మార్గంలో వెళ్తోంది, చీఫ్ డిజైనర్. 253 00:29:10,459 --> 00:29:11,460 టాన్యా. 254 00:29:12,377 --> 00:29:13,378 ఏంటి? 255 00:29:14,505 --> 00:29:16,214 ఒక రాత్రి మాస్కోకి వెళదామా? 256 00:29:16,215 --> 00:29:18,717 మనం ఈ వారాంతం ఒక కాన్సర్ట్ కి వెళ్లి వద్దాం. 257 00:29:20,511 --> 00:29:21,512 నిజంగా అంటున్నావా? 258 00:29:22,387 --> 00:29:23,388 వెళ్లొచ్చు కదా? 259 00:29:24,431 --> 00:29:25,431 ఒకప్పుడు తరచుగా వెళ్ళేవాళ్ళం. 260 00:29:25,432 --> 00:29:28,434 వాల్య, ఇప్పుడు మాస్కోకి వెళ్ళడానికి మనకు ఎట్టిపరిస్థితుల్లో పాస్ లు ఇవ్వరు. 261 00:29:28,435 --> 00:29:29,645 అన్నీ లాక్ డౌన్ చేయబడ్డాయి. 262 00:29:30,604 --> 00:29:32,397 ఇప్పుడిక సెక్యూరిటీ తగ్గుతుంది. 263 00:29:33,774 --> 00:29:35,025 మిషన్ లాంచ్ అయింది. 264 00:29:36,693 --> 00:29:39,487 ఇంకొక మూడు రోజులలో చంద్రుడి మీద మన బేస్ ఉంటుంది. 265 00:29:39,488 --> 00:29:40,989 ఒక బేస్? 266 00:29:43,075 --> 00:29:44,201 కానీ నువ్వు అందులో లేవు కదా. 267 00:29:45,994 --> 00:29:47,371 నేను వాళ్లతో రాలేను అని చెప్పాను. 268 00:29:48,288 --> 00:29:50,040 నా భార్యతో డేట్ కి వెళ్ళాలి అన్నాను. 269 00:29:53,669 --> 00:29:54,794 వాళ్లకి ఇక్కడ నీతో పని ఏం లేదా? 270 00:29:54,795 --> 00:29:56,296 నా పని పూర్తి అయింది. 271 00:29:57,756 --> 00:29:59,091 ఇప్పుడిక అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. 272 00:30:24,658 --> 00:30:26,285 ఒక్క జార్ ఇవ్వండి, ప్లీజ్. 273 00:30:27,703 --> 00:30:28,703 గుడ్లు? 274 00:30:28,704 --> 00:30:30,289 వద్దు, గుడ్లు ఉన్నాయి. 275 00:30:31,790 --> 00:30:33,250 నేను కొంచెం తేనె తీసుకుంటా. 276 00:30:34,418 --> 00:30:36,128 లేదు, నా దగ్గర తేనె అయిపోయింది. 277 00:30:37,379 --> 00:30:38,463 మళ్ళీ అయిపోయిందా? 278 00:30:39,131 --> 00:30:41,341 నీ దగ్గర తేనె అయిపోవడం ఈ నెల ఇది మూడవ సారి. 279 00:30:42,259 --> 00:30:44,011 అవును. నన్ను క్షమించండి. 280 00:30:46,305 --> 00:30:47,889 స్టాక్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది? 281 00:30:47,890 --> 00:30:49,182 నాకు తెలీదు. 282 00:30:49,183 --> 00:30:51,267 గార్డులు నా గత రెండు షిప్మెంట్స్ ని తీసేసుకున్నారు. 283 00:30:51,268 --> 00:30:52,811 ఇప్పుడు అర్థమైంది. 284 00:30:53,520 --> 00:30:54,605 సరే, థాంక్స్. 285 00:31:00,986 --> 00:31:01,987 జోయా? 286 00:31:07,159 --> 00:31:09,076 జోయా! నువ్వు ఒక్కదానివే వచ్చావా? 287 00:31:09,077 --> 00:31:10,662 లేదు, నేను మా అమ్మతో వచ్చాను. 288 00:31:11,330 --> 00:31:12,456 తను ఎక్కడ ఉంది? 289 00:31:13,749 --> 00:31:15,000 అక్కడ ఉంది. 290 00:31:19,463 --> 00:31:21,882 హాయ్. జోయా వాళ్ళ అమ్మా? 291 00:31:22,633 --> 00:31:25,010 హాయ్, నేను తన స్కూల్ లో తనకు మ్యూజిక్ టీచర్ ని. 292 00:31:27,054 --> 00:31:28,722 జోయా చాలా ట్యాలెంట్ ఉన్న పియానిస్ట్. 293 00:31:29,598 --> 00:31:30,598 కానీ నీకు ఒకటి చెప్పాలి. 294 00:31:30,599 --> 00:31:32,142 తనకు... తనకు సహజ నేర్పరితనం ఉంది. 295 00:31:33,143 --> 00:31:34,561 చాలా థాంక్స్. 296 00:31:35,646 --> 00:31:36,980 నేను పియానో ట్యూషన్ కూడా చెప్తుంటా. 297 00:31:37,564 --> 00:31:38,815 మీకు కావాలంటే ఒక సెషన్ చెప్పగలను. 298 00:31:39,650 --> 00:31:42,319 మీరిద్దరూ మధ్యాహ్నం మా ఇంటికి వస్తారా? 299 00:31:43,070 --> 00:31:44,154 మూడింటికి వీలవుతుందా? 300 00:31:46,907 --> 00:31:48,950 - అవును, అప్పుడైతే చాలా బాగుంటుంది. - అవునా? 301 00:31:48,951 --> 00:31:50,619 సరే, అది ఉత్తర బ్లాక్ లో 40వ అపార్ట్మెంట్. 302 00:31:51,453 --> 00:31:52,578 మిమ్మల్ని అప్పుడు కలుస్తా. 303 00:31:52,579 --> 00:31:53,913 - బై. - బై. 304 00:31:53,914 --> 00:31:55,207 బై, జోయా. 305 00:32:08,178 --> 00:32:09,179 అదేంటి? 306 00:32:11,515 --> 00:32:12,850 అది బ్యాతిస్పియర్. 307 00:32:13,433 --> 00:32:15,769 లోతైన సముద్ర పరిశీలన కోసం చేయబడిన వాహనం. 308 00:32:16,436 --> 00:32:18,938 వీనస్ ఉపరితలం మీద ఉండే వాతావరణ ఒత్తిడి 309 00:32:18,939 --> 00:32:20,565 తొంబై అట్మాస్పియర్స్ కి మించి ఉంటుంది, 310 00:32:20,566 --> 00:32:23,527 అంటే సముద్రంలో 900 మీటర్ల క్రింద ఎంత ఒత్తిడి ఉంటుందో అంత. 311 00:32:24,194 --> 00:32:26,530 కాబట్టి మనం మన పరికరాలను ఇందులో పంపుదాం. 312 00:32:27,823 --> 00:32:28,991 వీనస్ కా? 313 00:32:29,575 --> 00:32:30,826 వీనస్ కే. 314 00:32:32,744 --> 00:32:34,078 అద్భుతం. 315 00:32:34,079 --> 00:32:36,831 ఈ మిషన్ గురించి ఇంకొందరికి చెప్పడం మంచి ఐడియా అనుకుంటున్నారా? 316 00:32:36,832 --> 00:32:38,416 నేను వాల్యని అతని చేతుల్లో ప్రాణాలను పెట్టేంత నమ్ముతా. 317 00:32:38,417 --> 00:32:41,961 నాకు అతను కూడా అక్కడికి వెళితే బాగుండు అని ఉంది, కానీ అతను లేకపోతే అందరికీ తెలుస్తుంది. 318 00:32:41,962 --> 00:32:43,671 మరి అతన్ని ఇక్కడికి ఎందుకు రప్పించడం? 319 00:32:43,672 --> 00:32:45,673 అతనికి బదులు వెళ్ళేవాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి. 320 00:32:45,674 --> 00:32:46,925 అది నేను గౌరవంగా భావిస్తా. 321 00:32:48,302 --> 00:32:49,886 నీకు ఎక్కువ టైమ్ లేదు. 322 00:32:49,887 --> 00:32:52,054 వీనస్ కి లాంచ్ చేయడానికి త్వరలో వచ్చే అవకాశం... 323 00:32:52,055 --> 00:32:53,598 చాలా వేగంగా దగ్గర పడుతోంది, 324 00:32:53,599 --> 00:32:58,477 అందుకే మనం ఈ మాడ్యూల్స్ ని బైకోనుర్ కి వీలైనంత త్వరగా పంపించాలి. 325 00:32:58,478 --> 00:33:00,855 కానీ ఇది చాలా రహస్యమైన పని కాబట్టి 326 00:33:00,856 --> 00:33:03,524 మనం ఇది ఎవరికీ తెలీనివ్వకూడదు, వ్యోమగాములకు కూడా, 327 00:33:03,525 --> 00:33:06,904 వారికి కూడా లాంచ్ కి ముందు మాత్రమే ఈ మిషన్ ఏమిటనేది తెలియాలి. 328 00:33:07,779 --> 00:33:09,781 అంటే, దాదాపుగా అన్ని మిషన్స్ తీరు అంతే. 329 00:33:10,324 --> 00:33:13,951 లూనా మాడ్యూల్స్ పై లాంచ్ కావడానికి మా అందరికీ అవసరమైనంత ట్రైనింగ్ ఉంది. 330 00:33:13,952 --> 00:33:17,372 అవును. మిగతా విషయాలు అన్నీ వాళ్ళు దారిలో ఉండగా నేర్చుకోవచ్చు. 331 00:33:17,998 --> 00:33:19,290 కాకపోతే ట్రైనింగ్ ఇవ్వడానికి నేనెవరిని? 332 00:33:19,291 --> 00:33:21,000 చూడు, ఇది సరైన ప్రశ్న. 333 00:33:21,001 --> 00:33:24,212 కొన్ని రోజుల పాటు ఎవరూ మిస్ కాని వ్యక్తిని కనిపెట్టడం ఒక ఎత్తు, 334 00:33:24,213 --> 00:33:27,340 కానీ తొమ్మిది నెలల పాటు ఎవరూ మిస్ కాని వారిని కనిపెట్టడం వేరే ఎత్తు. 335 00:33:27,341 --> 00:33:30,719 పెద్దగా కుటుంబం లేని వారైతే మంచిది. 336 00:33:31,803 --> 00:33:33,388 కోల్పోవడానికి ఎవరూ లేని వారు కావాలి. 337 00:33:47,778 --> 00:33:48,779 చాలా బాగుంది. మళ్ళీ. 338 00:33:52,950 --> 00:33:54,409 ...నువ్వు గుర్తించావో లేదో, టాన్యా. 339 00:33:54,910 --> 00:33:55,910 నువ్వు ఇప్పుడు నన్ను ష్ అన్నావా? 340 00:33:55,911 --> 00:33:57,912 ఇక చాలు. నువ్వు కాస్త కంట్రోల్ లో ఉండాలి, టాన్యా. 341 00:33:57,913 --> 00:34:00,081 ఇకపై ఈ ఎక్స్-రే రికార్డులు తీసుకురాకు. 342 00:34:00,082 --> 00:34:01,999 కంట్రోల్ లో ఉండాలా? మా అమ్మలా మాట్లాడుతున్నావు. వాల్య! 343 00:34:02,000 --> 00:34:03,293 నీకు టీ నచ్చిందా? 344 00:34:03,877 --> 00:34:06,212 ఇది నా ఫేవరెట్, కానీ స్టార్ సిటీలో ఇది దొరకడం చాలా కష్టం. 345 00:34:06,213 --> 00:34:07,797 చాలా బాగుంది. 346 00:34:07,798 --> 00:34:08,882 థాంక్స్. 347 00:34:10,634 --> 00:34:13,428 వేళ్ళను సరిగ్గా ఎక్కడ పెట్టాలో చూసుకో, అంతే. 348 00:34:14,137 --> 00:34:15,222 ఇంకొకసారి. 349 00:34:23,146 --> 00:34:26,482 పిల్లలతో పని చేయడం, మ్యూజిక్ నేర్పించడం, నీకు ఇది చాలా నచ్చుతూ ఉండొచ్చు. 350 00:34:26,483 --> 00:34:28,819 అవును. నాకు ఈ పని చాలా ఇష్టం. 351 00:34:30,696 --> 00:34:32,029 జాగ్రత్తగా ఉండు. 352 00:34:32,030 --> 00:34:34,365 వాడు వేల కిలోమీటర్ల దూరంలో ఎక్కడో కజఖిస్తాన్ లో ఉన్నాడు. 353 00:34:34,366 --> 00:34:36,783 - ఆగు. నా వెనుక నుండి. - సరే. 354 00:34:36,784 --> 00:34:40,539 నేను ఇక్కడికి రావడానికి ముందు, మాస్కో సిటీ బ్యాలేలో రిహార్సల్ పియానిస్ట్ గా చేసేదాన్ని. 355 00:34:41,581 --> 00:34:42,874 అది భలే విషయం. 356 00:34:42,875 --> 00:34:44,126 అవును, నిజమే. 357 00:34:46,628 --> 00:34:48,713 అలాగే నువ్వు అడ్మినిస్ట్రేషన్ లో పని చేశా అన్నావు కదా. 358 00:34:48,714 --> 00:34:49,840 అంటే ఏంటి అర్థం? 359 00:34:52,592 --> 00:34:53,635 ఇరీనా. 360 00:34:54,303 --> 00:34:55,888 నువ్వు అడ్మినిస్ట్రేషన్ లో పని చేస్తావా? 361 00:34:57,514 --> 00:34:59,849 నిజం చెప్పాలంటే నేనొక ఫ్యాన్సీ పదవిలో ఉన్న సెక్రటరీని. 362 00:34:59,850 --> 00:35:01,058 నాకు అలా అనిపించడం లేదు. 363 00:35:01,059 --> 00:35:03,603 నీ కూతురిని ఆ స్కూల్ కి పంపాలి అంటే నువ్వు చాలా ముఖ్యమైనదానివి అయ్యుండాలి, 364 00:35:03,604 --> 00:35:06,231 లేదా ముఖ్యమైన ఒకరికి ముఖ్యమైనదానివి అయ్యుండాలి. 365 00:35:06,940 --> 00:35:08,108 అది వినడానికి బాగుంది. 366 00:35:09,026 --> 00:35:11,445 ముఖ్యమైన ఒకరికి ముఖ్యమైనదాన్ని కావడం. 367 00:35:13,906 --> 00:35:16,240 నీతో ఇక్కడికి రావడం కోసం నేను అన్నీ వదులుకున్నాను, వాల్య. 368 00:35:16,241 --> 00:35:19,327 - అవును, అవును, అంతా నా పొరపాటే. - అసలు నువ్వు ఇంటికే రావడం లేదు. 369 00:35:19,328 --> 00:35:21,037 దీనికి బదులు నువ్వు చంద్రుడి మీదకే పోయి బ్రతికితే మేలు! 370 00:35:21,038 --> 00:35:23,497 - నీకు బానే ఉందా? - నేను మీ టాయిలెట్ వాడొచ్చా? 371 00:35:23,498 --> 00:35:25,667 సరే, తప్పకుండా, అలా వెళ్ళు. 372 00:35:30,255 --> 00:35:31,547 చాలా బాగా వాయిస్తున్నావు, జోయా. 373 00:35:31,548 --> 00:35:32,799 ఇంకొకసారి. 374 00:36:57,759 --> 00:37:01,221 {\an8}వెలోర్స్ ప్రొడ్యూట్ డే పారీస్ సువాజ్ 375 00:37:14,318 --> 00:37:16,069 జోయా, కొత్తగా ఒకటి ట్రై చేద్దాం. 376 00:37:17,571 --> 00:37:19,823 జోయా. అది దాని మీద పెట్టు. 377 00:37:25,746 --> 00:37:26,747 బాగుంది. 378 00:37:31,585 --> 00:37:33,002 జోయా ప్రాక్టీసు చేయడం పూర్తి అయిందా? 379 00:37:33,003 --> 00:37:35,338 ఇంకా లేదు. ఇది కొత్త పాఠం, 380 00:37:35,339 --> 00:37:38,425 కానీ మ్యూజిక్ థియరీ నేర్పడానికి సరైన సమయం అంటూ ఉండదులే. 381 00:37:39,551 --> 00:37:40,801 అలాగే జోయా చాలా త్వరగా నేర్చుకోగలదు. 382 00:37:40,802 --> 00:37:42,554 అవును, తను ఏదైనా ఇట్టే నేర్చుకుంటుంది. 383 00:37:43,555 --> 00:37:44,556 దయచేసి కూర్చో. 384 00:37:48,560 --> 00:37:50,603 మరి నీ సంగతి ఏంటి? నీకు పిల్లలు ఎవరైనా ఉన్నారా? 385 00:37:50,604 --> 00:37:53,023 లేదు. లేరు... లేదు. 386 00:37:53,690 --> 00:37:54,691 భర్త మాత్రమే. 387 00:37:56,068 --> 00:37:57,110 అయితే నీ భర్త ఏం చేస్తుంటారు? 388 00:37:57,694 --> 00:37:59,655 నా భర్త వాల్య మీరోనవ్. 389 00:38:03,575 --> 00:38:05,159 క్షమించాలి. మేము ఇక్కడికి కొత్తగా వచ్చాము. 390 00:38:05,160 --> 00:38:06,410 ఆయన ఏమైనా ఫేమస్ వ్యక్తా? 391 00:38:06,411 --> 00:38:08,246 నీకు వాల్య మీరోనవ్ ఎవరో తెలీదా? 392 00:38:08,247 --> 00:38:09,330 ఏం అనుకోకండి. 393 00:38:09,331 --> 00:38:11,582 లేదు, లేదు, క్షమించండి. 394 00:38:11,583 --> 00:38:12,668 అదేం లేదు... 395 00:38:13,418 --> 00:38:14,419 ఇది భలే విషయం. 396 00:38:14,920 --> 00:38:16,129 నీకు నేను మాత్రమే తెలుసు. 397 00:38:19,132 --> 00:38:20,299 ఆయన ఒక వ్యోమగామి. 398 00:38:20,300 --> 00:38:21,551 ఆయన చంద్రుడి మీదకి వెళ్లి వచ్చాడు. 399 00:38:21,552 --> 00:38:23,427 నీకు చాలా గర్వంగా ఉండి ఉంటుందే. 400 00:38:23,428 --> 00:38:24,555 నిజమే. 401 00:38:26,473 --> 00:38:27,558 ఆయన ఎలాంటి వ్యక్తి? 402 00:38:28,141 --> 00:38:29,184 వాల్య? 403 00:38:31,228 --> 00:38:32,396 అతను మంచోడు. 404 00:38:33,605 --> 00:38:34,606 మంచి మనసున్నోడు. 405 00:38:35,524 --> 00:38:38,026 చాలా కష్టపడి పని చేస్తుంటాడు. ఒక్కోసారి మరీ ఎక్కువగా కష్టపడుతుంటాడు. 406 00:38:39,361 --> 00:38:40,571 సీరియస్ మనిషి. 407 00:38:42,865 --> 00:38:43,991 కాకపోతే మొదట్లో అలా ఉండేవాడు కాదు. 408 00:38:45,242 --> 00:38:46,869 మరి నీ భర్త ఏం చేస్తుంటాడు? 409 00:38:48,412 --> 00:38:49,413 నాకు భర్త లేడు. 410 00:38:49,997 --> 00:38:51,164 ఏం అనుకోవద్దు. 411 00:38:52,791 --> 00:38:54,334 - అతను చనిపోయాడా? - లేదు. 412 00:38:57,588 --> 00:38:59,173 - క్షమించు. - లేదు, లేదు. 413 00:39:00,841 --> 00:39:01,842 జోయా వాళ్ళ నాన్న... 414 00:39:05,762 --> 00:39:06,847 అతను ఒక... 415 00:39:08,682 --> 00:39:10,475 అతను అంత మంచి మనిషి కాదు. 416 00:39:13,437 --> 00:39:15,105 మా మధ్య ఏమైంది అంటే... 417 00:39:21,778 --> 00:39:22,946 అది నా... 418 00:39:36,168 --> 00:39:38,419 క్షమించు. మరీ ఎక్కువగా మాట్లాడేసాను. 419 00:39:38,420 --> 00:39:40,755 - లేదు, అదేం లేదు. - మేము ఇక వెళ్ళాలి. 420 00:39:40,756 --> 00:39:41,924 జోయా. 421 00:39:42,716 --> 00:39:44,133 - పదా. - అదేం పర్లేదు. 422 00:39:44,134 --> 00:39:45,469 కాదు, కాదు, అదేం పర్లేదు. 423 00:39:53,602 --> 00:39:54,770 అదేం పర్లేదు. 424 00:40:04,154 --> 00:40:05,196 హలో. 425 00:40:05,197 --> 00:40:06,322 హాయ్. 426 00:40:06,323 --> 00:40:07,406 అలాగే జోయా వాళ్ళ అమ్మ. 427 00:40:07,407 --> 00:40:08,909 హాయ్, నేను నిన్ను ఇరీనా అని పిలవొచ్చా? 428 00:40:10,953 --> 00:40:14,289 - నీకు బానే ఉందా? - నేను మీ టాయిలెట్ వాడొచ్చా? 429 00:40:18,210 --> 00:40:19,335 ఏం అనుకోవద్దు. 430 00:40:19,336 --> 00:40:21,379 - అతను చనిపోయాడా? - లేదు. 431 00:40:21,380 --> 00:40:23,089 - క్షమించు. - లేదు, లేదు. 432 00:40:23,090 --> 00:40:24,466 జోయా వాళ్ళ నాన్న... 433 00:40:54,037 --> 00:40:55,830 ...అతను అంత మంచి మనిషి కాదు. 434 00:40:55,831 --> 00:40:57,582 మా మధ్య ఏమైంది అంటే... 435 00:40:57,583 --> 00:40:58,792 అది నా... 436 00:41:17,769 --> 00:41:19,021 జోయా వాళ్ళ నాన్న... 437 00:41:25,527 --> 00:41:27,737 క్షమించు. మరీ ఎక్కువగా మాట్లాడేసాను. 438 00:41:27,738 --> 00:41:29,947 - లేదు, అదేం లేదు. - మేము ఇక వెళ్ళాలి. 439 00:41:29,948 --> 00:41:31,032 జోయా. 440 00:41:31,033 --> 00:41:32,867 - పదా. - అదేం పర్లేదు. 441 00:41:32,868 --> 00:41:33,952 లేదు, అదేం పర్లేదు. 442 00:41:57,809 --> 00:42:01,063 సంక్షేపణం ట్యాంక్ ట్రాన్స్ఫర్ పూర్తి అయింది, గ్రౌండ్ కంట్రోల్. 443 00:42:01,730 --> 00:42:03,398 కాపీ, లూనా 17. 444 00:42:04,566 --> 00:42:08,070 ఇప్పుడు కుడివైపు సున్నా-ఆరు-సున్నాకి తిరిగి మీ రేట్స్ ని సున్నా చేయండి. 445 00:42:08,862 --> 00:42:10,279 కాపీ, గ్రౌండ్ కంట్రోల్. 446 00:42:10,280 --> 00:42:12,533 అలాగే జాగ్రత్తగా ఉండు, కామ్రేడ్ పోలివనోవ్, 447 00:42:13,242 --> 00:42:15,369 నీకంటే నీ భార్య ప్రతిష్ట ఎక్కువైపోకుండా చూసుకో. 448 00:42:17,037 --> 00:42:18,372 సరే. 449 00:42:21,333 --> 00:42:22,333 "చంద్రుడి మీద అడుగుపెట్టిన 450 00:42:22,334 --> 00:42:25,254 మొదటి మహిళ తన ప్రియమైన భర్తకి అతని మొదటి చంద్రయాన మిషన్ లో సాయం చేస్తుంది." 451 00:42:26,004 --> 00:42:27,046 ఒకసారి నవ్వుతారా? 452 00:42:27,047 --> 00:42:28,130 ఒక్క క్షణం. 453 00:42:28,131 --> 00:42:29,508 చీఫ్ డిజైనర్. 454 00:42:30,050 --> 00:42:34,387 301287319. ప్రోగ్రామ్ 22, కాపీ? 455 00:42:34,388 --> 00:42:35,472 కాపీ. 456 00:42:41,144 --> 00:42:43,689 కనీసం మీరంతా ఆర్సెని ఇచ్చే స్పీచ్ వినాల్సిన అవసరం ఉండదు. 457 00:42:44,273 --> 00:42:45,858 అతను తన స్వరాన్ని మార్చి మాట్లాడుతున్నాడు... 458 00:42:46,525 --> 00:42:48,484 "ఈ చారిత్రాత్మక పురోగతి." 459 00:42:48,485 --> 00:42:49,735 నా స్వరం అలా ఏం ఉండదు. 460 00:42:49,736 --> 00:42:50,946 పావెల్? 461 00:42:52,531 --> 00:42:54,949 - అవును, అలాగే ఉంది. - అది నా సహజ స్వరం. 462 00:42:54,950 --> 00:42:56,158 నేనేమి కావాలని అలా మాట్లాడటం లేదు. 463 00:42:56,159 --> 00:42:58,744 అవును, "ఇదే నీ సహజ స్వరం." 464 00:42:58,745 --> 00:43:01,372 - "ఇది నీ సహజ స్వరం కాదు." - సరే. 465 00:43:01,373 --> 00:43:03,792 "ఈ చారిత్రాత్మక పురోగతి..." 466 00:43:07,129 --> 00:43:08,379 వాళ్ళ సిగ్నల్ పోయింది. 467 00:43:08,380 --> 00:43:09,589 బహుశా ఏదైనా సిగ్నల్ అడ్డుపడి ఉంటుంది. 468 00:43:09,590 --> 00:43:12,801 - వాళ్ళు తిరిగి లైన్ లోకి... - ఒకసారి చెక్ చేస్తారా, ఒకవేళ... 469 00:43:14,595 --> 00:43:16,179 వాళ్ళు తిరిగి లైన్ లోకి వచ్చినట్టు ఉన్నారు. 470 00:43:16,180 --> 00:43:19,182 నువ్వు ఆర్సెనితో అతని స్పీచ్ ఇక వినే ఓపిక నీకు లేదు అని చెప్పొచ్చు. 471 00:43:19,183 --> 00:43:20,851 మమ్మల్ని ఇలా కట్ చేయాల్సిన పనిలేదు. 472 00:43:22,269 --> 00:43:25,021 ఆర్బిటల్ మాడ్యూల్ వాతావరణ ఒత్తిడి రిపోర్ట్. 473 00:43:25,022 --> 00:43:27,191 760 మిల్లీమీటర్లు. 474 00:43:28,358 --> 00:43:29,942 క్యాబిన్ ఉష్ణోగ్రత? 475 00:43:29,943 --> 00:43:31,778 ఇరవై తొమ్మిది సెల్సియస్. 476 00:43:33,030 --> 00:43:34,697 - సర్. - ఆక్సిజన్ పార్షియల్ ఒత్తిడి. 477 00:43:34,698 --> 00:43:38,327 మిగతా వాటితో కలిసి తగ్గని ఒక హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఒకటి కనిపిస్తోంది. 478 00:43:39,203 --> 00:43:40,536 నాకు అది మనదానిలా అనిపించడం లేదు. 479 00:43:40,537 --> 00:43:42,455 సిఓ2 పార్షియల్ ఒత్తిడి రిపోర్ట్. 480 00:43:42,456 --> 00:43:44,333 ...4 మిల్లీమీటర్లు. 481 00:43:45,375 --> 00:43:48,045 - ఆన్ బోర్డు చెక్. - అన్నీ పచ్చగానే ఉన్నాయి. 482 00:43:48,629 --> 00:43:51,756 మూడవ క్యాబిన్ ఒత్తిడి 101.3 కేపీఏ వద్ద స్థిరంగా ఉంది. 483 00:43:51,757 --> 00:43:53,466 ఆమ్ని డెల్టా మార్క్ 36 కావాలి... 484 00:43:53,467 --> 00:43:55,051 వెంటనే దాన్ని వేరు చేయండి. 485 00:43:55,052 --> 00:43:58,555 కాపీ, స్టార్ సిటీ. ఆమ్ని డెల్టా మార్క్ 36 కన్ఫర్మ్ అయింది. 486 00:44:00,349 --> 00:44:02,226 మీరు... ఒక లొకేషన్... 487 00:44:32,631 --> 00:44:34,675 అప్పుడు అతను ఆమెను పైకి విసిరి మళ్ళీ ఆమెను పట్టుకున్నాడు. 488 00:44:35,843 --> 00:44:38,553 నేను అది చూసి ఆమె మొహం స్టేజ్ కి తగిలి పగులుతుంది అనుకున్నాను. 489 00:44:38,554 --> 00:44:40,889 లేదు, అది నేను చూసిన అత్యంత మనోహరమైన సందర్భం. 490 00:44:43,725 --> 00:44:45,102 మనం చూసిన ఆఖరి షో అదే. 491 00:44:47,437 --> 00:44:49,940 నేను నీకోసం అది మళ్ళీ మళ్ళీ పెర్ఫామ్ చేయాలి. అది... 492 00:44:50,482 --> 00:44:52,734 - అవునా? - నేనే. అవును. 493 00:44:53,694 --> 00:44:55,904 అందుకు నా అసిస్టెంట్ సాయం తీసుకోవాలి అనుకో. 494 00:44:56,989 --> 00:44:57,989 నీ అసిస్టెంట్? 495 00:44:57,990 --> 00:44:59,533 నా అసిస్టెంట్. ఒక్క క్షణం. 496 00:45:05,289 --> 00:45:07,206 "నీ పేరు టాన్యానా?" 497 00:45:07,207 --> 00:45:09,208 - అవును. - "ఇది టాన్యానా?" 498 00:45:09,209 --> 00:45:11,044 అవును, ఇది టాన్యానే. 499 00:45:12,588 --> 00:45:13,589 హలో. 500 00:45:14,339 --> 00:45:17,091 "టాన్యా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. 501 00:45:17,092 --> 00:45:20,469 వాల్య నాకు నీ గురించి చాలా సార్లు చెప్పాడు." 502 00:45:20,470 --> 00:45:21,554 "తను చాలా అందగత్తె." 503 00:45:21,555 --> 00:45:22,847 అవును. అవును. 504 00:45:22,848 --> 00:45:24,892 తను ప్రపంచంలోనే అత్యంత అందగత్తె. 505 00:45:25,684 --> 00:45:26,726 అలాగే అంతరిక్షంలో కూడా. 506 00:45:26,727 --> 00:45:28,102 "అవును. అంతరిక్షంలో కూడా. 507 00:45:28,103 --> 00:45:29,645 నీకు తెలుస్తుందిలే. నువ్వు వెళ్ళొచ్చావు కదా." 508 00:45:29,646 --> 00:45:31,148 అవును. నేను వెళ్లి వచ్చా. 509 00:45:32,065 --> 00:45:33,065 "నీకు ఏమైనా అనిపిస్తుందా?" 510 00:45:33,066 --> 00:45:34,150 ఏంటి? 511 00:45:34,151 --> 00:45:35,359 "తను నాకు ముద్దు పెడుతుంది అనిపిస్తుందా?" 512 00:45:35,360 --> 00:45:37,321 - లేదు, పబ్లిక్ లో కాదు, జాన్ పియర్. - ఇక్కడ కాదు. 513 00:45:38,322 --> 00:45:39,322 "ఆ వ్యక్తి ఎవరు?" 514 00:45:39,323 --> 00:45:40,531 ఓహ్, అది ఓలెగ్. 515 00:45:40,532 --> 00:45:41,741 అతను అన్ని చోట్ల మనల్ని ఫాలో అవుతాడు. 516 00:45:41,742 --> 00:45:43,744 "అతనికి నా పెర్ఫార్మన్స్ నచ్చుతుంది అనుకుంటున్నావా? 517 00:45:44,453 --> 00:45:46,162 అతని అభిప్రాయం ఎలా ఉంటుంది అనుకుంటున్నావు?" 518 00:45:46,163 --> 00:45:50,583 అంటే, నిజానికి, ఓలెగ్ బ్యాలరీనాగా చేసేవాడు. 519 00:45:50,584 --> 00:45:51,835 భలే అన్నావు. 520 00:46:05,557 --> 00:46:06,558 ఏంటి? 521 00:46:10,646 --> 00:46:13,231 షిప్ నుండి మనది కాని సిగ్నల్ ఒకటి వస్తుంది. 522 00:46:13,232 --> 00:46:14,316 అది... 523 00:46:16,860 --> 00:46:19,196 అమెరికన్లు వాడే ఫ్రీక్వెన్సీలో ఉంది. 524 00:46:25,827 --> 00:46:28,496 మన క్రాఫ్ట్ మీద ఒక అమెరికన్ పరికరం ఉంది. 525 00:46:28,497 --> 00:46:30,123 అలా ఎలా జరిగింది? 526 00:46:31,291 --> 00:46:34,753 అది ఒక విధమైన ట్రాన్స్ రిసీవర్ లాగ ఉంది. 527 00:46:36,839 --> 00:46:38,256 అయితే మన పని పాడు చేయడానికే పెట్టి ఉంటాడు. 528 00:46:38,257 --> 00:46:40,216 నాకు అలా అనిపించడం లేదు, ఆ పరికరం అలాంటిది కాదు. 529 00:46:40,217 --> 00:46:42,552 లేదు, అది డిసెంట్ మాడ్యూల్ లో ఉన్న ఫ్లైట్ కంట్రోలర్ తో 530 00:46:42,553 --> 00:46:43,803 లింక్ చేయబడి ఉంది. 531 00:46:43,804 --> 00:46:46,806 వాళ్ళు మన ఆటోమేటెడ్ సిస్టమ్లను 532 00:46:46,807 --> 00:46:49,142 - రివర్స్ ఇంజనీర్ చేయడానికి... - దాన్ని ఆపండి. 533 00:46:51,353 --> 00:46:54,814 నేను మొత్తం సిస్టమ్ ని రీబూట్ చేస్తే, అది వాళ్ళ ట్రాన్స్ రిసీవర్ ఫెయిల్ అయ్యేలా చేయొచ్చు, 534 00:46:54,815 --> 00:46:58,150 కానీ మిషన్ చాలా పెద్ద రిస్క్ లో పడుతుంది. 535 00:46:58,151 --> 00:46:59,819 వాళ్ళు చంద్రుడి మీద ల్యాండ్ కాబోతున్నారు. 536 00:46:59,820 --> 00:47:03,240 నీ రిస్క్ కొలత తప్పు, కామ్రేడ్. 537 00:47:05,659 --> 00:47:06,702 వెంటనే చెప్పింది చేయండి. 538 00:47:25,220 --> 00:47:27,054 స్టార్ సిటీ, లూనా 17. 539 00:47:27,055 --> 00:47:28,557 అన్ని షిప్ సిస్టమ్స్ మామూలుగా ఉన్నాయి. 540 00:47:29,057 --> 00:47:31,310 లూనార్ ల్యాండర్ విడిపోయి ల్యాండ్ కావడానికి రెడీగా ఉంది. 541 00:47:32,019 --> 00:47:33,061 మంచిది. 542 00:47:33,854 --> 00:47:37,899 ఇప్పుడు ఆటోమేటెడ్ సిస్టమ్స్ అన్నిటినీ ఒకసారి 543 00:47:37,900 --> 00:47:39,776 ఆఫ్ చేసి ఆన్ చేయండి. 544 00:47:41,653 --> 00:47:43,154 మీరు చెప్పింది నేను సరిగ్గానే విన్నానా, చీఫ్ డిజైనర్? 545 00:47:43,155 --> 00:47:44,530 మేము ల్యాండింగ్ సమయానికి చేరుకుంటున్నాం. 546 00:47:44,531 --> 00:47:47,367 అలా చేస్తే మన సిస్టమ్స్ తిరిగి సమయానికి ఆన్లైన్ కి రాకపోవచ్చు. 547 00:47:52,539 --> 00:47:54,374 అవును, చేయండి. 548 00:47:56,752 --> 00:47:57,794 కాపీ. 549 00:48:38,293 --> 00:48:41,755 లూనా, సిస్టమ్ సరిగ్గానే రీబూట్ అవుతోందా? 550 00:48:43,257 --> 00:48:44,842 లైన్ లో ఉండండి, చీఫ్. 551 00:48:58,856 --> 00:49:00,482 పవర్ సైకిల్ విజయవంతం అయింది. 552 00:49:01,483 --> 00:49:02,526 అన్ని సిస్టమ్స్ మామూలుగానే ఉన్నాయి. 553 00:49:06,071 --> 00:49:07,071 మంచిది. 554 00:49:07,072 --> 00:49:08,824 ఇక ల్యాండింగ్ కి కొనసాగండి. 555 00:49:13,161 --> 00:49:14,997 పావెల్, నేను నీకోసం చంద్రుడి నుండి ఒక రాయి తెస్తాను. 556 00:49:15,581 --> 00:49:17,373 - నిన్ను రెండు వారాలలో కలుస్తా. - బాగా ఎంజాయ్ చెయ్. 557 00:49:17,374 --> 00:49:19,667 విడిపోవడానికి ముందు హాచ్ సమగ్రతను చెక్ చేసుకో. 558 00:49:19,668 --> 00:49:21,503 కమాండ్ అందింది, గ్రౌండ్ కంట్రోల్. 559 00:49:22,504 --> 00:49:23,839 ల్యాండర్ హాచ్ ని సీల్ చేస్తున్నా. 560 00:49:26,633 --> 00:49:28,218 నన్ను మరీ ఎక్కువగా మిస్ అవ్వకు. 561 00:49:31,180 --> 00:49:32,681 అలాంటి సమస్యే ఉండదు. 562 00:49:33,807 --> 00:49:35,559 ఆర్బిటల్ హాచ్ సీల్ చేస్తున్నా. 563 00:49:42,107 --> 00:49:43,150 నా జుట్టు ఎలా ఉంది? 564 00:49:44,318 --> 00:49:46,153 టీవీలో అందంగా కనిపించాలి అనుకుంటున్నా. 565 00:49:48,071 --> 00:49:49,156 ఇప్పుడు అందుకు సమయం మించిపోయింది. 566 00:49:52,618 --> 00:49:53,826 లూనా నుండి విడిపోతున్నాను. 567 00:49:53,827 --> 00:49:56,120 లూనా 17, విడుదల వేగం మామూలుగానే ఉంది. 568 00:49:56,121 --> 00:49:57,496 దిగడానికి రెడీగా ఉన్నా. 569 00:49:57,497 --> 00:49:58,957 విడిపోయే ప్రక్రియ మామూలుగానే జరిగింది. 570 00:49:59,541 --> 00:50:00,959 అయిదు మీటర్లు. 571 00:50:02,878 --> 00:50:04,087 పది మీటర్లు. 572 00:50:05,255 --> 00:50:08,509 క్యాప్సూల్ విడిపోయింది. లూనా 17, ప్రోగ్రామ్ 37 మొదలెట్టు. 573 00:50:11,136 --> 00:50:13,639 వీ.హెచ్.ఎఫ్ రెండు. రిసెప్షన్ బాగుంది. 574 00:50:25,984 --> 00:50:29,404 మార్గం 46-505 వద్ద ఉంది. టార్గెట్ కి వెళ్తున్నాం. 575 00:50:38,413 --> 00:50:40,248 గ్రౌండ్ కంట్రోల్, లూనా 17. 576 00:50:40,249 --> 00:50:41,917 ఉన్నట్టుండి షిప్ పెద్దగా అదిరింది. 577 00:50:43,168 --> 00:50:44,377 ఏమైంది? 578 00:50:44,378 --> 00:50:47,463 ప్రొపల్షన్ సిస్టమ్ ఒత్తిళ్లు మామూలుగానే ఉన్నాయి. యాటిట్యూడ్ బాగానే ఉంది. 579 00:50:47,464 --> 00:50:48,757 ఇంకేదో తిరకాసు జరిగి ఉంటుంది. 580 00:50:50,050 --> 00:50:51,176 హ్యాబ్. 581 00:50:55,264 --> 00:50:56,682 అది ముందుగానే ఆన్ అయింది! 582 00:50:57,307 --> 00:50:58,392 ఛ. 583 00:51:00,310 --> 00:51:02,812 గ్రౌండ్ కంట్రోల్, హ్యాబ్ ముందుగా బయటకు వచ్చింది. 584 00:51:02,813 --> 00:51:05,649 థ్రస్టర్లు అస్తవ్యస్తంగా పనిచేస్తున్నాయి. షిప్ పై మాకు కంట్రోల్ లేదు. 585 00:51:06,233 --> 00:51:09,152 సిస్టమ్ రీబూట్ చేయడం వల్ల మొత్తం రీసెట్ అయినట్టు ఉంది. 586 00:51:09,695 --> 00:51:11,029 హ్యాబ్ ని వెంటనే వదిలేయండి. 587 00:51:11,613 --> 00:51:13,323 అంటే మేము ల్యాండింగ్ ని మానుకోవాల్సి ఉంటుంది. 588 00:51:14,157 --> 00:51:15,617 మనకున్న దారి అదొక్కటేనా? 589 00:51:17,911 --> 00:51:19,245 అవును. 590 00:51:19,246 --> 00:51:21,665 నన్ను క్షమించు, సాష. మనకు వేరే దారి లేదు. 591 00:51:26,295 --> 00:51:27,462 అర్థమైంది. 592 00:51:29,506 --> 00:51:30,924 హ్యాబ్ ని వదిలేస్తున్నా. 593 00:51:39,266 --> 00:51:41,350 - సాష, వదిలేసే బటన్ నొక్కు. - నొక్కాను. 594 00:51:41,351 --> 00:51:42,603 అది పని చేయడం లేదు. 595 00:51:43,562 --> 00:51:44,855 ఛ. 596 00:51:47,524 --> 00:51:48,649 మనం ఇప్పుడు ఏం చేయలి? 597 00:51:48,650 --> 00:51:49,943 మాన్యువల్ కి మారు. 598 00:51:50,986 --> 00:51:52,362 క్లిప్ చేస్తున్నాను. 599 00:51:55,699 --> 00:51:58,034 - నేను ఇంకా మనల్ని ఆర్బిటల్ తో డాక్ చేయగలను. - నీకు మతిపోయిందా? 600 00:51:58,035 --> 00:52:01,120 హ్యాబ్ ఇంకా అటాచ్ అయి ఉండగా నువ్వు నేరుగా ఎగరడానికి అవకాశమే లేదు. 601 00:52:01,121 --> 00:52:03,080 కానీ మనకు వేరే దారి లేదు కదా? 602 00:52:03,081 --> 00:52:08,003 చెయ్. ల్యాండింగ్ లెగ్ అసెంబ్లీ నుండి విడిపోవడానికి ప్రోగ్రామ్ 27ని మొదలెట్టండి. 603 00:52:14,218 --> 00:52:15,385 మేము మాన్యువల్ లో ఉన్నాం. 604 00:52:16,303 --> 00:52:17,888 తిరిగి ఆర్బిటల్ దగ్గరకు వెళ్తున్నా. 605 00:52:18,889 --> 00:52:20,307 కుదుపులు ఎక్కువ అవుతున్నాయి. 606 00:53:12,985 --> 00:53:14,819 నేను టాయిలెట్ కి వెళ్లి వస్తాను. 607 00:53:14,820 --> 00:53:16,280 ఒక్క క్షణంలో తిరిగి వస్తా. 608 00:53:28,542 --> 00:53:31,210 సాష, ఎడమవైపు అయిదు డిగ్రీలు తిరుగు. 609 00:53:31,211 --> 00:53:34,589 నువ్వు సరిగ్గా నేరుగా ఉండాలి, హ్యాబ్ నిన్ను పక్కకి లాగుతోంది. 610 00:53:34,590 --> 00:53:36,174 ఛ, నేను ట్రై చేస్తున్నాను. 611 00:53:36,175 --> 00:53:38,719 ఇంకా కంట్రోల్ లోకి తీసుకురాలేకపోతున్నా. షిప్ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. 612 00:53:39,261 --> 00:53:41,095 వాళ్ళు ఇంకా చాలా అస్థిరంగా ఉన్నారు. 613 00:53:41,096 --> 00:53:42,847 వాళ్ళు ఆర్బిటల్ తో డాక్ చేయలేరు, 614 00:53:42,848 --> 00:53:44,141 హ్యాబ్ ఇంకా అటాచ్ అయి ఉండటంతో కుదరదు. 615 00:53:46,101 --> 00:53:48,436 నువ్వు మాన్యువల్ గా హ్యాబ్ నుండి ఒత్తిడిని తొలగించాలి. 616 00:53:48,437 --> 00:53:52,023 చివరిలో ఉండే వాల్వ్ దగ్గరకు వెళ్లి అక్కడి నుండి ఒత్తిడిని తగ్గించు. 617 00:53:52,024 --> 00:53:54,692 అప్పుడు సరిగ్గా ల్యాండర్ దగ్గరకు వెళ్ళేలోగా పని పూర్తి అవుతుంది. 618 00:53:54,693 --> 00:53:55,777 అలాగే. 619 00:53:57,029 --> 00:53:59,697 సాష, ఎడమవైపు మూడు డిగ్రీలకు. 620 00:53:59,698 --> 00:54:01,032 నేను ట్రై చేస్తున్నా. ట్రై చేస్తున్నా. 621 00:54:01,033 --> 00:54:02,701 నాకు ఇది సరిగ్గా అందడం లేదు. 622 00:54:07,247 --> 00:54:10,417 త్వరపడు, ఆర్సెని. ఆ అనవసరమైనదాన్ని వదిలించుకో, అప్పుడు నేను దీన్ని డాక్ చేయగలను. 623 00:54:11,335 --> 00:54:12,627 నేను వాల్వ్ దగ్గర ఉన్నాను. 624 00:54:12,628 --> 00:54:13,962 మాన్యువల్ కి మార్చుతున్నాను. 625 00:54:14,630 --> 00:54:17,257 త్వరపడు! ఆర్బిటల్ నాకు సరిగ్గా అందడం లేదు. 626 00:54:20,302 --> 00:54:22,095 పది శాతం వెనక్కి తగ్గించా. 627 00:54:22,638 --> 00:54:24,056 సరే. మంచి పని, అది పర్లేదు. 628 00:54:25,265 --> 00:54:27,808 ఇప్పుడు బెటర్ అవుతోంది. నాకు కంట్రోల్ దొరుకుతోంది. కానివ్వు. 629 00:54:27,809 --> 00:54:31,103 దాన్ని అలాగే ఉంచు, సాష. మనం చేరుకోగలం. 20% తగ్గించాను. 630 00:54:31,104 --> 00:54:33,898 అలాగే చేస్తూ ఉండు. తిరిగి నాకు కంట్రోల్ అందుతోంది. ఇప్పుడు కొంచెం పర్లేదు. 631 00:54:33,899 --> 00:54:36,108 సాష, రెండు డిగ్రీలు ఎడమ వైపుకు. 632 00:54:36,109 --> 00:54:37,276 నువ్వు ఇంకా సరైన క్రమంలో లేవు. 633 00:54:37,277 --> 00:54:39,362 స్టడీ, స్టడీ. నువ్వు ఇది చేయగలవు. 634 00:54:39,363 --> 00:54:41,030 నువ్వు దాదాపుగా చేరుకున్నావు. 635 00:54:41,031 --> 00:54:43,074 ఇప్పుడు 30% తగ్గుతోంది, సాష. 636 00:54:43,075 --> 00:54:44,408 ఆగు. మేము అక్కడికి రాగలం. 637 00:54:44,409 --> 00:54:46,118 అలాగే కానివ్వు, అలాగే కానివ్వు. 638 00:54:46,119 --> 00:54:47,453 దాదాపుగా చేరుకున్నాం, ఆర్సెని. 639 00:54:47,454 --> 00:54:49,038 దగ్గరకు వచ్చాము. దగ్గరకు వచ్చాము! 640 00:54:49,039 --> 00:54:51,124 నలభై శాతం వెనక్కి వచ్చింది. 641 00:54:58,215 --> 00:54:59,216 పని చేసింది. 642 00:55:01,760 --> 00:55:03,637 ఇది పని చేసిందిరా, తెలివైన వెధవా. 643 00:55:04,847 --> 00:55:06,223 డాకింగ్ కావడానికి దగ్గర అవుతున్నాం. 644 00:55:06,807 --> 00:55:08,267 అలాగే నిలకడగా పోనివ్వు, సాష. 645 00:55:10,435 --> 00:55:13,772 కానివ్వు. కానివ్వు, సాష. కానివ్వు. 646 00:55:19,236 --> 00:55:20,696 అంతే, సాష, అంతే! 647 00:55:40,924 --> 00:55:41,924 మనం సాధించాం. 648 00:55:41,925 --> 00:55:44,760 మనం సాధించాం, ఆర్సెని. మనం సాధించాం. 649 00:55:44,761 --> 00:55:45,846 ఆర్సెని? 650 00:55:51,560 --> 00:55:52,811 ఆర్సెని? 651 00:57:32,661 --> 00:57:34,079 ఇక నేను ఇది చేయలేను. 652 00:57:35,163 --> 00:57:36,330 అదే ఆఖరి సారి అన్నావు. 653 00:57:36,331 --> 00:57:37,833 నువ్వు నాకు మాట ఇచ్చావు. 654 00:57:39,459 --> 00:57:41,002 నువ్వు నన్ను చూసి నాకు మాట ఇచ్చావు, 655 00:57:41,003 --> 00:57:44,339 "నువ్వు ఇది చేస్తే, ఇదే ఆఖరిసారి అవుతుంది. ఇంతటితో ముగుస్తుంది" అన్నావు. 656 00:57:45,549 --> 00:57:46,717 నువ్వు అడిగినట్టే చేశా. 657 00:57:47,217 --> 00:57:48,384 సరేనా? 658 00:57:48,385 --> 00:57:50,804 నేను లూనా 17లో ట్రాన్స్మిటర్ పెట్టాను. 659 00:57:51,305 --> 00:57:52,556 ఇక నా పని పూర్తి అయింది. 660 00:57:53,473 --> 00:57:55,934 ఆ ప్రసారం గంట క్రితమే ఫెయిల్ అయింది. 661 00:57:56,518 --> 00:57:57,768 నీ పని ఇంకా పూర్తి కాలేదు. 662 00:57:57,769 --> 00:57:59,605 - తీసుకోండి. - థాంక్స్. 663 00:58:00,731 --> 00:58:02,232 సరే, పర్లేదు. థాంక్స్. 664 00:59:50,340 --> 00:59:52,342 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్