1 00:00:55,013 --> 00:00:56,098 నువ్వు బానే ఉన్నావా? 2 00:00:57,224 --> 00:00:58,225 అవును, బానే ఉన్నా. 3 00:01:04,022 --> 00:01:05,190 వాల్య త్వరలో ఇంటికి వస్తాడా? 4 00:01:06,316 --> 00:01:09,361 లేదు. అతను రాత్రికి మాస్కోకి వెళ్ళాడు అని చెప్పాను కదా. 5 00:01:23,750 --> 00:01:26,336 ఆ మహిళని కలవడానికా? నువ్వు చూసిన అతనితో ఉన్న మహిళని కలవడానికా? 6 00:01:26,962 --> 00:01:27,963 కాదు. 7 00:01:28,839 --> 00:01:31,216 నువ్వు చెప్పింది నిజమే. నేను తప్పుగా అనుకున్నాను. 8 00:01:37,681 --> 00:01:38,682 లేదు. 9 00:01:44,229 --> 00:01:45,856 ఆమె చూడటానికి ఎలా ఉంది? 10 00:01:45,939 --> 00:01:49,193 నిజం చెప్పాలంటే తను పెద్ద అందంగా కూడా లేదు. ఆమె నాకంటే వయసులో పెద్దది కూడా. 11 00:01:52,487 --> 00:01:53,572 ఆమె చూడటానికి రష్యన్ మనిషిలా ఉందా? 12 00:01:54,990 --> 00:01:55,991 నీ ఉద్దేశం ఏమిటి? 13 00:01:56,074 --> 00:01:58,160 అంటే, ఆమె విదేశీయురాలై ఉండే అవకాశం ఉందా? 14 00:01:59,828 --> 00:02:01,413 లేదు. నా ఉద్దేశం… 15 00:02:02,748 --> 00:02:04,917 నాకు తెలీదు. నాకు… నాకు వాళ్ళ మాటలు వినిపించలేదు. 16 00:02:05,792 --> 00:02:07,586 ఆమె గురించి నన్ను ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? 17 00:02:09,630 --> 00:02:11,215 నేను నీకు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నా. 18 00:02:12,925 --> 00:02:14,510 నేను ఇక ఆ విషయం ఆలోచించకుండా ఉంటే మంచిది. 19 00:02:19,932 --> 00:02:20,933 బహుశా… 20 00:02:22,976 --> 00:02:25,646 బహుశా నువ్వు కొన్ని రోజులు వేరే ఎక్కడికైనా వెళితే మంచిదేమో. 21 00:02:28,190 --> 00:02:29,733 నీ మనసును క్లియర్ చేసుకోవడానికి. 22 00:02:31,068 --> 00:02:32,611 నువ్వు అతను అఫైర్ పెట్టుకున్నాడేమో అనుకుంటున్నావు. 23 00:02:32,694 --> 00:02:34,613 నేను… నువ్వు చెప్పిన విషయాల గురించి ఆలోచించినప్పుడు… 24 00:02:35,781 --> 00:02:37,324 ఆ ఒక్క వివరణే సాధ్యం అనిపిస్తోంది. 25 00:02:37,407 --> 00:02:38,408 అవునా? 26 00:02:40,702 --> 00:02:43,121 నువ్వు మీ అమ్మా నాన్నల రెండో ఇంట్లో ఉండగలవా? 27 00:02:44,331 --> 00:02:46,750 ఇవాళ రాత్రికా? తనతో కనీసం మాట్లాడకుండానా? 28 00:02:46,834 --> 00:02:49,044 అతను కచ్చితంగా నువ్వు ఊరికే భయపడుతున్నావని నిన్ను ఒప్పిస్తాడని నా ఉద్దేశం. 29 00:02:49,127 --> 00:02:50,504 లేదు, బహుశా అదే నిజమేమో. 30 00:02:50,587 --> 00:02:51,672 నేనే గనుక నీ స్థితిలో ఉంటే… 31 00:02:53,757 --> 00:02:55,634 నేనే గనుక నీ స్థితిలో ఉంటే, ఏం చెప్పకుండా వెళ్ళిపోతా. 32 00:02:56,343 --> 00:02:57,970 అప్పుడైతే ఆ మనోవేదన అతన్ని సజీవంగా మింగేస్తుంది. 33 00:03:11,733 --> 00:03:14,820 నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైమ్ కావాలి అనిపిస్తోంది. 34 00:03:16,864 --> 00:03:18,407 నువ్వు ఆలస్యం చేయకూడదు, టాన్యా. 35 00:03:19,324 --> 00:03:20,742 నువ్వు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. 36 00:03:20,826 --> 00:03:22,077 నిర్లక్ష్యం? 37 00:03:22,160 --> 00:03:23,871 నువ్వు… నా ఉద్దేశం ఏంటో నీకు తెలుసు. 38 00:03:23,954 --> 00:03:25,080 ఏంటి? లేదు, నాకు తెలీదు. 39 00:03:25,956 --> 00:03:27,291 నేను నిన్ను కాపాడటానికి ప్రయత్నిస్తున్నాను. 40 00:03:28,208 --> 00:03:29,918 నాకు నీ రక్షణ అవసరం లేదు. 41 00:03:30,502 --> 00:03:31,962 నాకు ఆలోచించుకోవడానికి టైమ్ కావాలి. 42 00:03:32,045 --> 00:03:33,797 బహుశా… బహుశా నువ్వు ఇక వెళితే మంచిది. 43 00:03:44,516 --> 00:03:46,476 - నువ్వు ఏం చేస్తున్నావు? - నువ్వు నా మాట వినాలి. 44 00:03:47,311 --> 00:03:49,271 అతను నువ్వు అనుకునే విధమైన మనిషి కాదు. 45 00:03:50,189 --> 00:03:52,107 అతను తన దేశానికి ద్రోహం చేశాడు, టాన్యా. 46 00:03:52,191 --> 00:03:53,192 ఓహ్, అమ్మో… 47 00:03:54,151 --> 00:03:56,236 అతను అమెరికన్లకు పని చేస్తున్నాడు, వాళ్ళకి సమాచారం అందిస్తున్నాడు. 48 00:03:56,320 --> 00:03:58,614 - నీకు మతిపోయిందా? - అదే నిజం. 49 00:03:59,448 --> 00:04:02,409 ఇది నిజం కాకూడదనే నా ఆశ కూడా, కానీ అతన్ని త్వరలోనే అరెస్ట్ చేస్తారు. 50 00:04:03,118 --> 00:04:05,621 అలాగే నాకు నీ గురించి తెలుసు. అతని నేరాలతో నీకు ఎలాంటి సంబంధం లేదని నాకు తెలుసు. 51 00:04:05,704 --> 00:04:06,705 కానీ నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే… 52 00:04:06,788 --> 00:04:08,874 - వాల్య సోవియెట్ యూనియన్ హీరో. - …వాళ్ళు నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు. 53 00:04:08,957 --> 00:04:12,127 - అతను ఎయిర్ ఫోర్స్ లో ఆఫీసర్. లేదు. - వాల్య ఒక ద్రోహి, ఎన్నో ఏళ్లుగా అదే పనిలో ఉన్నాడు. 54 00:04:12,211 --> 00:04:14,004 - ఇది అసాధ్యం. - ఇది జీర్ణించుకోవడం కష్టమే, 55 00:04:14,087 --> 00:04:15,756 - కానీ మనకు ఎక్కువ టైమ్ లేదు. - ఇది వెర్రివాగుడు. 56 00:04:15,839 --> 00:04:17,632 - నేను నీకు సాయం చేయగలను. - నువ్వా? 57 00:04:18,300 --> 00:04:21,803 నువ్వు చెప్పింది నిజమే అయినా కూడా, నువ్వేం చేయగలవు? నువ్వొక సెక్రటరీవి. 58 00:04:21,887 --> 00:04:23,013 కాదు… అది నిజం కాదు. 59 00:04:23,096 --> 00:04:24,473 నువ్వు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పని చేస్తావు. 60 00:04:26,767 --> 00:04:28,227 నేను 12వ బిల్డింగ్ లో పని చేస్తా. 61 00:04:37,736 --> 00:04:38,737 నీకు మతి భ్రమించింది. 62 00:04:40,781 --> 00:04:44,368 నేను నిన్ను నమ్మను. నేను… నువ్వు వెళ్ళిపోతే బాగుంటుంది. 63 00:04:57,297 --> 00:04:59,049 నువ్వు ఏం చేస్తున్నావు? ఆగు. 64 00:05:00,008 --> 00:05:01,176 అలా పీకడం ఆపు. 65 00:05:14,189 --> 00:05:15,482 వాళ్ళు ఇన్నాళ్లుగా మీ మాటలు వింటున్నారు. 66 00:05:17,526 --> 00:05:18,610 అన్నీ. 67 00:05:23,490 --> 00:05:24,783 నేను ఇది నమ్మలేకపోతున్నాను. 68 00:05:26,743 --> 00:05:29,204 నా నుండి దూరంగా వెళ్ళిపో. నా ఇంట్లో నుండి వెళ్ళిపో. 69 00:05:29,872 --> 00:05:31,248 నువ్వు స్టార్ సిటీని వదిలి వెళ్ళిపోవాలి. 70 00:05:31,331 --> 00:05:32,583 నాకు ఇదేం బోధ పడటం లేదు. 71 00:05:34,042 --> 00:05:36,420 వాళ్ళు వినేటట్టు అయితే, ఇది కూడా వింటారు. నువ్వు హెచ్చరించినట్టు తెలిసిపోతుంది. 72 00:05:36,503 --> 00:05:38,046 అలా జరగదు, ఎందుకంటే ఎవరూ వినకముందే 73 00:05:38,130 --> 00:05:40,424 నేను రికార్డింగ్ ని తొలగిస్తాను. 74 00:05:45,679 --> 00:05:47,139 మా మాటలు నువ్వు విన్నావా? 75 00:05:49,474 --> 00:05:50,601 నా మాటలు. 76 00:05:55,647 --> 00:05:56,773 ఓహ్, దేవు… 77 00:05:58,942 --> 00:06:00,027 ఓహ్, దేవుడా. 78 00:06:02,905 --> 00:06:04,907 నేను… నేను… 79 00:06:06,700 --> 00:06:07,951 నేను వాల్యతో మాట్లాడాలి. 80 00:06:08,035 --> 00:06:10,162 వద్దు, నువ్వు అతన్ని సంప్రదించకూడదు. 81 00:06:10,913 --> 00:06:12,998 నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి, లేదంటే నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు. 82 00:06:13,081 --> 00:06:14,333 కానీ నేనెలా వెళ్ళగలను? 83 00:06:14,416 --> 00:06:15,542 నీకు నేను సాయం చేస్తా. 84 00:06:16,335 --> 00:06:18,295 పాస్ లేకుండా వాళ్ళు ఎవరినీ ముందు గేట్ దాటనివ్వరు… 85 00:06:18,378 --> 00:06:19,671 నీకు నేను సాయం చేస్తా అన్నాను కదా. 86 00:06:20,214 --> 00:06:21,715 నేను నీకు పాస్ ఇప్పించగలను. 87 00:06:21,798 --> 00:06:23,592 నన్ను రేపు 11:00కి కలువు, 88 00:06:24,301 --> 00:06:25,928 బిల్డింగ్ 33 దగ్గర. 89 00:06:26,720 --> 00:06:27,763 నువ్వు నన్ను నమ్మాల్సిందే. 90 00:06:28,263 --> 00:06:29,264 సరేనా? 91 00:08:01,607 --> 00:08:02,608 హలో. 92 00:08:27,549 --> 00:08:28,884 కల్నల్ రస్కోవ ఇప్పుడు… 93 00:08:30,093 --> 00:08:32,888 - నువ్వు ఏం చేస్తున్నావు అనుకుంటున్నావు? - ఏం మాట్లాడుతున్నావు? 94 00:08:32,971 --> 00:08:35,640 నేను ఏం మాట్లాడుతున్నానో నీకు తెలుసు. నా పనికి ముఖ్యమైన వారిలో ఒకరిని అరెస్టు చేశారు, 95 00:08:35,724 --> 00:08:39,102 అది కూడా దేనికి? ఎన్నో… ఎన్నో ఏళ్ల క్రితం వాడు ఎక్కడో తీసుకున్న కరపత్రిక కోసమా? 96 00:08:39,186 --> 00:08:42,063 అంటే, ఫియోదొరోవ్ రచనలను జనరల్ సెక్రటరీ బహిష్కరించారు, అలా చేయడం న్యాయమే. 97 00:08:42,147 --> 00:08:43,941 నాకు ఈ సోదికి టైమ్ లేదు. అతను నాకు కావాలి. 98 00:08:44,024 --> 00:08:45,234 నువ్వు నాకు థాంక్స్ చెప్పుకోవాలి. 99 00:08:45,317 --> 00:08:48,028 ఆ పుస్తకంలో ఉన్న ఐడియాలు విప్లవ స్ఫూర్తికి వ్యతిరేకమైనవి. 100 00:08:48,111 --> 00:08:49,780 లుడ్మీలా, ప్లీజ్. 101 00:08:50,781 --> 00:08:52,574 ఇలాంటి ఆటలు ఆడాల్సిందేనా? 102 00:08:53,075 --> 00:08:55,494 - ఇదంతా అవసరం లేదని మనిద్దరికీ తెలుసు. - అవునా? 103 00:08:55,577 --> 00:08:58,038 నా నుండి నీకు ఏదో కావాలి కాబట్టి వాడిని హింసిస్తున్నావు. 104 00:08:58,121 --> 00:09:03,293 నేను నీకు ఈ ప్రోగ్రామ్ కి అవసరమైన సెక్యూరిటీని అందిస్తున్నాను. 105 00:09:03,377 --> 00:09:06,004 నువ్వు అన్నట్టే నేను ఉన్నది అందుకే కదా. 106 00:09:08,423 --> 00:09:09,424 నీకు ఏం కావాలి? 107 00:09:29,695 --> 00:09:30,696 చీఫ్ డిజైనర్. 108 00:09:41,623 --> 00:09:42,624 నువ్వు బానే ఉన్నావా? 109 00:09:52,551 --> 00:09:53,844 నన్ను క్షమించండి, చీఫ్. 110 00:09:54,344 --> 00:09:56,430 నేను… నా నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది. 111 00:09:57,639 --> 00:09:59,850 నేను ఆ పుస్తకాన్ని ఉంచుకుని మన కష్టం మొత్తాన్ని రిస్క్ లో పెట్టా. 112 00:09:59,933 --> 00:10:02,144 అవును, నిజమే. కానీ ఇప్పుడిక అదంతా నేను హ్యాండిల్ చేశా. 113 00:10:03,854 --> 00:10:05,647 - ఎలా? - నేను కల్నల్ రస్కోవతో 114 00:10:05,731 --> 00:10:06,982 కొన్ని విషయాలపై ఒప్పందం కుదుర్చుకున్నాను. 115 00:10:07,065 --> 00:10:10,527 ఆమెకు తన పై అధికారుల దగ్గర సాయం అవసరమైంది. 116 00:10:14,364 --> 00:10:18,994 అంటే నా గురించి మీరు మీ నిబద్ధతను పణంగా పెట్టారు. 117 00:10:23,248 --> 00:10:24,875 జీవితం అంటేనే రాజీ పడటం, సెర్గీ. 118 00:10:26,668 --> 00:10:28,003 ఇక పదా. 119 00:10:28,670 --> 00:10:29,922 మనం చేయాల్సిన పని చాలా ఉంది. 120 00:13:12,125 --> 00:13:13,293 ఎక్కడికి వెళ్తున్నావు? 121 00:13:14,837 --> 00:13:16,338 చీఫ్ డిజైనర్ ఒక… 122 00:13:17,840 --> 00:13:20,425 ఆయన నన్ను ఒక ట్రైనింగ్ ఎక్సర్సైజ్ లో పాల్గొనమని అడిగారు. 123 00:13:23,220 --> 00:13:24,388 నువ్వు ఇప్పుడే కదా వెనక్కి వచ్చావు. 124 00:13:24,471 --> 00:13:25,514 అవును. 125 00:13:26,431 --> 00:13:30,394 పెద్ద విషయం ఏం కాదు, దీర్ఘకాలిక నిర్బంధన ప్రభావం ఎలా ఉంటుందో అధ్యయనం చేస్తున్నారు. 126 00:13:31,520 --> 00:13:32,521 దీర్ఘకాలం. 127 00:13:34,147 --> 00:13:35,607 నిన్ను ఇంకొక మిషన్ మీద పంపుతున్నారా? 128 00:13:39,069 --> 00:13:40,070 లేదు. 129 00:13:42,823 --> 00:13:44,783 సైబీరియాలో ట్రైనింగ్ ఇస్తున్నారు. 130 00:13:46,159 --> 00:13:47,744 ఇంకొంత మందితో కలిసి ఉండాలి. 131 00:13:49,955 --> 00:13:51,081 ఇది నువ్వు సంతోషపడాల్సిన విషయం. 132 00:13:51,915 --> 00:13:53,208 తొమ్మిది నెలలు నన్ను చూడాల్సిన అవసరం ఉండదు. 133 00:13:56,420 --> 00:13:58,255 తొమ్మిది నెలలు, పైగా ఇవాళే వెళ్లిపోవాలా? 134 00:14:01,008 --> 00:14:04,261 - నేను నీకు చెప్పాలనుకున్నాను. కానీ… నేను… - ముందు నాతో పడుకోవాలి అనుకున్నావు. 135 00:14:04,344 --> 00:14:05,345 కాదు. 136 00:14:05,846 --> 00:14:07,806 నిన్న రాత్రి జరిగింది… 137 00:14:10,058 --> 00:14:11,518 నాకు చాలా నచ్చింది. 138 00:14:14,521 --> 00:14:17,524 మనం చీఫ్ డిజైనర్ కి కుదరదు అని చెప్పలేము. ఈ విషయం నీకు కూడా తెలుసు, స్టాసియా. 139 00:14:18,609 --> 00:14:19,735 విషయం ఏంటంటే… 140 00:14:20,319 --> 00:14:23,447 నాకు ఇలాంటి అవకాశం వచ్చి చాలా కాలం అవుతోంది. 141 00:14:24,531 --> 00:14:26,783 అలాగే, నీకు కూడా ఇంకొక అవకాశం దొరుకుతుంది. దొరుకుతుందని నాకు తెలుసు. 142 00:14:29,203 --> 00:14:30,412 ఓర్పుగా ఉండు. 143 00:14:31,997 --> 00:14:32,998 చింతించకు. 144 00:14:34,124 --> 00:14:38,545 నువ్వు సైబీరియా నుండి తిరిగి వచ్చేసరికి, లేదా ఎక్కడికి వెళుతున్నావో అక్కడి నుండి వచ్చేసరికి, 145 00:14:39,338 --> 00:14:40,380 నీకు ఇంకొక ముండ దొరుకుతుందిలే. 146 00:14:42,049 --> 00:14:44,468 బోలెడంత మంది అమ్మాయిలు నీ మీదకు ఎగబడతారు. 147 00:16:33,452 --> 00:16:35,370 ఇరీనా, దయచేసి ఉండు. నీకోసం కొంచెం టీ చేస్తా. 148 00:16:35,454 --> 00:16:36,747 నా వల్ల కాదు. ఇప్పటికే… 149 00:16:42,002 --> 00:16:43,879 వాళ్ళు వింటారు, నువ్వు హెచ్చరించినట్టు వాళ్లకి తెలుస్తుంది. 150 00:16:43,962 --> 00:16:47,674 అలా జరగదు, ఎందుకంటే ఎవరూ వినకముందే నేను రికార్డింగ్ ని తొలగిస్తాను. 151 00:17:02,814 --> 00:17:06,193 …నువ్వు కలిశావా? అతనితో ఉన్న మహిళని నువ్వు కలిశావా? ఆమె చూడటానికి రష్యన్… 152 00:18:00,497 --> 00:18:03,292 కామ్రేడ్, నా రికార్డింగులతో పోల్చి చూడ్డానికి క్రాసిల్నికోవ్ అనే వ్యక్తి 153 00:18:03,375 --> 00:18:06,336 రోజువారీ పాస్ రికార్డులను చెక్ చేయడానికి నాకు యాక్సెస్ కావాలి. 154 00:18:12,718 --> 00:18:13,802 పేరు ఇంకొకసారి చెప్పు. 155 00:18:13,886 --> 00:18:15,137 క్రాసిల్నికోవ్. 156 00:18:17,973 --> 00:18:18,974 సరే. 157 00:18:20,517 --> 00:18:22,561 దీన్ని రికార్డ్స్ ఆఫీసర్ కి ఇవ్వు. 158 00:18:57,513 --> 00:19:00,849 మీరోనవ్ అపార్ట్మెంట్ ఆగస్టు 11, 1970 159 00:19:16,532 --> 00:19:18,492 మీ అందరికీ తెలుసు, 160 00:19:18,575 --> 00:19:22,204 మనుషులతో కూడిన అన్ని మిషన్స్ ని సెక్యూరిటీ డివిజన్ వారు క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు, 161 00:19:22,287 --> 00:19:24,039 అలాగే ఫస్ట్ ఆఫీస్ నుండి అనుమతి లేకుండా 162 00:19:24,122 --> 00:19:28,168 మిమ్మల్ని మేము స్టార్ సిటీ నుండే బయటకు పంపలేము, అలాంటిది వీనస్ సంగతి వేరే విషయం. 163 00:19:28,252 --> 00:19:31,755 అందుకే మేము మన లాంచ్ ని భూమి కక్ష్యలోకి పంపబోతున్న 164 00:19:31,839 --> 00:19:34,258 మనుషుల రహిత జెనిత్ వాతావరణ శాటిలైట్ అని వర్గీకరించాం. 165 00:19:34,341 --> 00:19:37,052 కానీ మీరంతా మనుషుల కంట పడకుండా బైకోనుర్ కి వెళ్ళాలి. 166 00:19:37,135 --> 00:19:40,889 ఎలా? వాళ్ళు ఈ ప్రదేశాన్ని గాలి కూడా బయటకు వెళ్లలేకుండా లాక్ చేశారు. 167 00:19:41,723 --> 00:19:44,393 మీరు ఇందులో ప్రయాణించబోతున్నారు. 168 00:19:45,352 --> 00:19:46,353 ఇదేంటి? 169 00:19:46,436 --> 00:19:49,314 ఇది సముద్ర గర్భంలోని భారీ ఒత్తిళ్ల నుండి 170 00:19:49,398 --> 00:19:51,233 సైంటిఫిక్ పరికరాలను కాపాడటానికి డిజైన్ చేయబడింది. 171 00:19:51,316 --> 00:19:53,235 అలాగే వీనస్ ఉపరితలం మీద కూడా ఇది మనకు అలాగే పనికొస్తుంది. 172 00:19:53,318 --> 00:19:56,572 కానీ అలా జరగడానికి ముందు, రెండు రోజులు మీరు ఇందులోనే ఉండాలి. 173 00:19:56,655 --> 00:20:02,119 స్టార్ సిటీలో ఉండగా మిమ్మల్ని ఇందులో సీల్ చేస్తాం, ఆ తర్వాత ఎవరికీ తెలీకుండా బైకోనుర్ కి పంపుతాం. 174 00:20:02,202 --> 00:20:03,412 మీరు జోక్ చేస్తున్నారు. 175 00:20:03,495 --> 00:20:06,248 కామ్రేడ్ చడ్డా, నువ్వు ఇరుకైన ప్రదేశంలో గడపబోతున్న సుదీర్ఘ కాలంలో 176 00:20:06,331 --> 00:20:08,250 ఇదే నీ మొదటి వంతు అని తెలుసుకో. 177 00:20:08,333 --> 00:20:10,711 చూస్తుంటే మనం ఒకరి వాసనకు ఇంకొకరం అలవాటు పడటం మంచిదేమో. 178 00:20:10,794 --> 00:20:13,338 బాతిస్పియర్ ని టవర్ పైన ఉండే యుటిలిటీ మాడ్యూల్ మీద లోడ్ చేశాకా, 179 00:20:13,422 --> 00:20:16,091 మీరు బయోస్ మాడ్యూల్ లోకి వెళ్లగలుగుతారు, 180 00:20:16,175 --> 00:20:18,927 ఆ తర్వాత ఆర్బిటల్ మాడ్యూల్ లోకి వెళతారు అనుకోండి, 181 00:20:19,011 --> 00:20:23,056 ఆపైన ఆఖరిగా లాంచ్ కోసం డిసెంట్ మాడ్యూల్ మీదకు వెళతారు. 182 00:20:23,140 --> 00:20:24,975 - సింపుల్. - ఆర్బిట్ లోకి వెళ్లిన తర్వాత 183 00:20:25,058 --> 00:20:28,520 మీరు ఇప్పటికే భూమి కక్ష్యలో ఉన్న ఇంధనాన్ని నింపే మాడ్యూల్ ని కలుసుకుంటారు. 184 00:20:29,438 --> 00:20:32,149 ఆ తర్వాత మీరు ట్రాన్స్-వీనస్ ఇంజెక్షన్ బర్న్ ని పూర్తి చేసి 185 00:20:32,232 --> 00:20:35,319 ఎవరికీ తెలియకుండా మీ ప్రయాణాన్ని మొదలెడతారు. 186 00:20:35,402 --> 00:20:39,239 ఆ తర్వాత ఏంటి? అంటే, అప్పటికి మా గురించి కచ్చితంగా అందరికీ తెలిసిపోతుంది. 187 00:20:39,323 --> 00:20:42,034 ఆ స్థాయికి వచ్చాక ఈ విషయాన్ని మనం దాచాల్సిన అవసరం లేదు. 188 00:20:42,910 --> 00:20:45,204 ముఖ్యంగా అమెరికన్లకు అసలు ఇలాంటి పని సాధ్యమని తెలియడానికి ముందే 189 00:20:45,287 --> 00:20:47,998 మీరు వీనస్ కి చేరుకున్నారని వారికి తెలిసేసరికి. 190 00:20:48,081 --> 00:20:49,917 వీరికి సీనియర్ గా, 191 00:20:50,000 --> 00:20:53,253 ఆ గ్రహం ఉపరితలం మీద సోవియెట్ జెండాని పాతే మొదటివాడిని నేనే కావాలి. 192 00:20:54,922 --> 00:20:58,509 ఆ ఉపరితలం మీద ఉష్ణోగ్రత 460 డిగ్రీలు ఉంటుంది. నువ్వు దహించుకుపోతావు. 193 00:20:58,592 --> 00:21:00,093 అవును, కానీ అది పెద్ద నష్టం ఏం కాదు. 194 00:21:00,177 --> 00:21:03,472 మీరు వీనస్ ని చుట్టి, తర్వాత దాని గ్రావిటీని వాడుకుని 195 00:21:03,555 --> 00:21:06,016 తిరిగి భూమికి ప్రయాణం అవుతారు. 196 00:21:06,099 --> 00:21:08,602 మీరు అక్కడ ఉండగా, మీకు వీలైనంత డేటాని సేకరించాల్సి ఉంటుంది, 197 00:21:08,685 --> 00:21:11,855 అలాగే బాతిస్పియర్ ని వేరు చేసి వీనస్ 198 00:21:11,939 --> 00:21:13,649 ఉపరితలం మీదకు పంపాల్సి ఉంటుంది అనుకోండి. 199 00:21:13,732 --> 00:21:17,277 అది భూమికి సమాచారాన్ని పంపడానికి అవసరమైనంత సేపు అక్కడి వాతావరణ 200 00:21:17,361 --> 00:21:20,155 ఒత్తిడిని తట్టుకోగలుగుతుందని ఆశిస్తున్నాం అంతే. 201 00:21:20,239 --> 00:21:22,824 మీరు కచ్చితంగా వ్యాయామం చేయడం మర్చిపోకూడదు. 202 00:21:23,325 --> 00:21:25,911 సున్నా గ్రావిటీలో ఏ మనిషీ ఇంతవరకు ఇంత కాలం గడపలేదు. 203 00:21:26,662 --> 00:21:28,080 కాబట్టి మీ ఎముకల క్షీణత మరియు 204 00:21:28,163 --> 00:21:32,084 కండరాల క్షీణత చాలా దారుణమైన స్థితికి చేరుకుంటుందేమో అని మాకు భయంగా ఉంది. 205 00:21:32,876 --> 00:21:35,212 నువ్వెందుకు రావడం లేదు, కామ్రేడ్ నికొలోవ్? 206 00:21:58,151 --> 00:21:59,152 ఏంటి? 207 00:21:59,653 --> 00:22:01,572 నిన్న క్రాసిల్నికోవ్ కి 208 00:22:01,655 --> 00:22:05,826 జారీ చేసిన డే పాస్ కార్బన్ కాపీ నాకు కావాలి. 209 00:22:09,496 --> 00:22:10,497 ఒక్క క్షణం. 210 00:22:27,181 --> 00:22:28,265 నువ్వు పొరబడ్డావు. 211 00:22:29,850 --> 00:22:32,436 నిన్న క్రాసిల్నికోవ్ కి ఎలాంటి పాస్ జారీ చేయలేదు. 212 00:22:32,978 --> 00:22:34,104 కచ్చితంగా జారీ చేశారు. 213 00:22:34,605 --> 00:22:35,689 అది ఫైల్ లో లేదు. 214 00:22:36,190 --> 00:22:39,443 అంటే నన్ను తీసుకురమ్మని చెప్పిన కల్నల్ రస్కోవ పొరపాటు చేసింది అనుకుంటున్నారా? 215 00:22:40,152 --> 00:22:41,862 - అంటే… - బహుశా ఇంకాస్త 216 00:22:41,945 --> 00:22:43,655 జాగ్రత్తగా వెతికి చూస్తే మంచిదేమో. 217 00:22:45,616 --> 00:22:47,618 సరే. సరే. 218 00:23:05,719 --> 00:23:06,720 నేను… 219 00:23:11,266 --> 00:23:13,810 నన్ను క్షమించు, కానీ నాకు అది కనిపించలేదు. 220 00:23:17,314 --> 00:23:18,315 సరే. 221 00:23:18,398 --> 00:23:19,816 నువ్వు ఆమెకు ఏమని చెప్తావు? 222 00:23:21,568 --> 00:23:22,611 భయపడొద్దు. 223 00:23:24,029 --> 00:23:26,031 మీ చేతకానితనం గురించి నేను ఎవరికీ తెలీనివ్వను. 224 00:24:28,969 --> 00:24:31,805 - నేను నీ పాస్ ని చూడాలి. - లేదు. నువ్వు… నువ్వు జోక్ చేస్తున్నావు కదా. 225 00:24:31,889 --> 00:24:34,600 నా కొడుక్కి మాస్కోలో బూట్లు కొనడానికి కూడా నాకు పాస్ కావాలా? 226 00:24:35,475 --> 00:24:36,768 కొత్త నియమాలు. 227 00:24:36,852 --> 00:24:41,523 ఈ కొత్త నియమాలతో నేను విసిగిపోయాను. ఇలా అయితే మేము ఎలా బ్రతకాలి? 228 00:24:42,024 --> 00:24:43,609 - నీకు అర్థం కావడం లేదు… - కామ్రేడ్, నీ పాస్ 229 00:24:43,692 --> 00:24:44,693 పది గంటల వరకే చెల్లుతుంది. 230 00:24:44,776 --> 00:24:47,279 - వెనక్కి వెళ్ళండి, లేదంటే అరెస్ట్ చేస్తా. - లేదు. నా ప్రశ్నకు సమాధానం చెప్పు. 231 00:24:47,362 --> 00:24:48,405 11:00 కావడానికి 20 నిమిషాలు ఉంది. 232 00:24:48,906 --> 00:24:50,157 క్షమించు, బస్సులు ఆలస్యమయ్యాయి… 233 00:24:50,240 --> 00:24:52,034 - ఇదెప్పుడు జరిగింది? - …మాస్కో నుండి. 234 00:24:52,117 --> 00:24:53,702 క్షమించాలి, కానీ నేను ఈ విషయాన్ని నోట్ చేయాలి. 235 00:24:54,244 --> 00:24:55,245 ఊరుకో… 236 00:24:55,329 --> 00:24:57,581 నువ్వు ఇలా చేస్తే ఉన్నట్టుండి లెక్కలేనంత మంది 237 00:24:57,664 --> 00:24:59,833 - నేను పాస్ ని చూడాల్సిందే. - …ఒక బస్ టైర్ లో గాలి పోయిందని 238 00:24:59,917 --> 00:25:02,836 కనిపెట్టడానికి లెక్కలేనన్ని గంటలు విచారణ చేయాల్సి వస్తుంది. 239 00:25:03,545 --> 00:25:06,590 ప్రభుత్వ సమయాన్ని, నీ సమయాన్ని అలాగే నా సమయాన్ని 240 00:25:06,673 --> 00:25:08,425 అలా వెచ్చించడం ఉత్తమం అనుకుంటున్నావా? 241 00:25:09,092 --> 00:25:10,427 నేను ఎవరో తెలుసా? 242 00:25:10,511 --> 00:25:12,346 నేను అంతరిక్షానికి వెళ్లి వచ్చాను. 243 00:25:12,429 --> 00:25:13,597 అవును, నన్ను ఇప్పుడు గుర్తుపట్టావా? 244 00:25:19,394 --> 00:25:20,479 క్షమించు, కామ్రేడ్. 245 00:25:22,147 --> 00:25:23,148 నీ క్షమాపణని అంగీకరిస్తున్నా. 246 00:25:35,160 --> 00:25:37,162 - ఆగండి. - లేదు, నువ్వు సరైన ఎత్తులో 247 00:25:37,246 --> 00:25:39,540 - ఉన్నావో లేదో చూడలేదు. - నేను సరైన విధానాన్నే ఫాలో అయ్యా. 248 00:25:42,125 --> 00:25:44,920 మిషన్ ఫెయిల్ అయింది, అందరూ చనిపోయారు. 249 00:25:45,003 --> 00:25:46,296 చాలా ఆలస్యమైంది, వాల్యుష్. ఎక్కడికి వెళ్ళావు? 250 00:25:46,380 --> 00:25:47,381 ఇప్పుడు కాదు. 251 00:25:47,464 --> 00:25:49,049 - బర్న్ జరిగేటప్పుడు… - తప్పుకో. 252 00:25:49,132 --> 00:25:51,301 …నువ్వు తప్పుడు దిశలో తిప్పావు, 253 00:25:51,385 --> 00:25:55,097 కాబట్టి వీనస్ ట్రాన్స్ఫర్ కక్ష్యలోకి వెళ్లే అవకాశాన్ని పోగొట్టావు. 254 00:25:55,180 --> 00:25:56,682 నువ్వు సరిగ్గా చేయలేకపోతున్నావు. 255 00:26:04,106 --> 00:26:05,691 ఇన్సెర్షన్ బర్న్ చేసే సమయమైంది. 256 00:26:06,775 --> 00:26:09,987 పదిహేను సెకన్లలో ఇంజిన్ ఇగ్నిషన్ మొదలెడుతున్నాం. 257 00:26:10,070 --> 00:26:11,947 ప్రొపెల్లెంట్ వాల్వ్ అమరికని చెక్ చేశావా? 258 00:26:12,030 --> 00:26:14,199 బర్న్ కోసం ఆటోమేటిక్ సీక్వెన్స్ ని ఆన్ చేశావా? 259 00:26:14,283 --> 00:26:15,659 బర్న్ కి సిద్ధంగా ఉంది. 260 00:26:15,742 --> 00:26:17,286 ప్రొపెల్లెంట్ వాల్వ్ లు తెరుచుకుంటున్నాయి. 261 00:26:17,369 --> 00:26:18,912 అలాగే ఇంజిన్ మొదలైంది. 262 00:26:21,957 --> 00:26:24,084 మళ్ళీ మిషన్ ఫెయిల్ అయింది. 263 00:26:24,168 --> 00:26:26,587 మీరు ఇప్పుడు అంతరిక్షంలోకి కొట్టుకెళ్ళిపోతున్నారు. 264 00:26:31,091 --> 00:26:33,177 - మళ్ళీ. - ప్రోగ్రామ్ ని రీసెట్ చేయండి. 265 00:26:34,303 --> 00:26:36,680 అలాగే మేము టర్బోపంప్ రన్-రేట్ ని గమనిస్తూ ఉంటాం. 266 00:26:36,763 --> 00:26:40,309 సరే, ఈ స్పాట్ కి వచ్చేసరికి మీ ఆటో లాంచ్ సీక్వెన్స్… 267 00:26:40,392 --> 00:26:41,685 - చీఫ్? - …కచ్చితంగా మొదలవ్వాలి. 268 00:26:41,768 --> 00:26:44,730 - చీఫ్ డిజైనర్, ఒకమాట మాట్లాడొచ్చా? - ఒక్క నిమిషం ఉండండి. 269 00:26:44,813 --> 00:26:45,814 ఏంటి? 270 00:26:46,815 --> 00:26:47,941 నేను… అంటే… 271 00:26:50,652 --> 00:26:52,779 నేను… కామ్రేడ్ చడ్డా గురించి అడుగుదాం అనిపించింది. 272 00:26:54,031 --> 00:26:55,032 ఏంటి? 273 00:26:55,115 --> 00:26:56,325 నాకెందుకో ఆమె… 274 00:26:56,909 --> 00:27:01,288 ఆమె… ఈ మిషన్ లో ఎదురయ్యే ఇబ్బందులకు ఆమె రెడీగా ఉంది అనిపించడం లేదు. 275 00:27:01,371 --> 00:27:03,457 బాగా ట్రైనింగ్ తీసుకున్న బృందంతోనే ఈ పని చేయడం చాలా కష్టం. 276 00:27:03,540 --> 00:27:06,043 ఆమె వల్ల మేమంతా రిస్క్ లో పడతాం ఏమో అని నాకు భయంగా ఉంది. 277 00:27:06,126 --> 00:27:08,754 అలాగే ఆమెకు బదులు ఎవరు వెళ్ళగలరు అనుకుంటున్నావో నన్ను గెస్ చేయనివ్వు. 278 00:27:10,380 --> 00:27:11,798 తనకే అందరికంటే ఎక్కువ అర్హత ఉంది. 279 00:27:12,674 --> 00:27:15,385 ఆమెకు పట్టుదల, సామర్థ్యం అలాగే నేర్పరితనం ఉందని మీకు తెలుసు. 280 00:27:15,469 --> 00:27:16,470 కామ్రేడ్ పోలివనోవ్… 281 00:27:16,553 --> 00:27:19,139 తను ఇక్కడే ఈ పని చేయలేకపోతే ఆమె పరిస్థితి ఏమవుతుందో అని నాకు భయంగా ఉంది. 282 00:27:19,223 --> 00:27:21,433 రానున్న తొమ్మిది నెలల్లో మీకు శ్వాస ఆడాలి అంటే, 283 00:27:21,517 --> 00:27:24,770 స్టార్ సిటీ మొత్తంలో ఆ సిస్టమ్ ని ఎలా ఆపరేట్ చేయాలో 284 00:27:24,853 --> 00:27:26,939 తెలిసిన ఒకే ఒక్క మనిషి కామ్రేడ్ చడ్డా మాత్రమే. 285 00:27:27,022 --> 00:27:29,691 అయితే పావెల్ కి బదులు పెట్టొచ్చు కదా? అంటే, ఇలాంటి పనికి అనస్టాసియానే బెస్ట్. 286 00:27:29,775 --> 00:27:32,402 - ఎవరు బెస్ట్ అనేది ముఖ్యం కాదు. నీకు కళ్ళు పోయాయా? - మరి ఎందుకు… 287 00:27:32,486 --> 00:27:34,154 ఆమె మీద నిరంతరం నిఘా ఉంటుంది. 288 00:27:34,238 --> 00:27:36,865 ఆమెను గమనించే వ్యక్తి తన సొంత కుటుంబంతో కంటే ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతాడు. 289 00:27:36,949 --> 00:27:40,202 అలాగే మనం ఇక్కడ, ఇప్పుడు, ఈ రూమ్ లో చేస్తున్న పని గురించి వాళ్లకి తెలిసింది అంటే 290 00:27:40,285 --> 00:27:42,996 మనం జీవితంలో మిగిలిన కాలమంతా గూలాగ్ లో గడుపుతాం! 291 00:27:45,082 --> 00:27:47,960 - క్షమించండి, నేను… - నాకు తెలుసు. ఇక వెళ్ళు. 292 00:29:18,383 --> 00:29:20,260 నిన్న రాత్రి జరిగినదానికి నన్ను క్షమించు. 293 00:29:20,344 --> 00:29:23,472 లేదు, నేను… సారీ చెప్పాల్సింది నేనే. 294 00:29:23,555 --> 00:29:26,225 నేను ఒక కలలో ఉన్నట్టు ఉంది. 295 00:29:27,476 --> 00:29:31,021 కానీ అదే సమయంలో, జరిగిన విషయాలు ఇప్పుడు అర్థమవుతున్నాయి, అంటే… 296 00:29:31,772 --> 00:29:36,693 ఆఖరి నిమిషంలో మాస్కోకి వెళ్లడం ఎప్పుడూ పరధ్యానంలో ఉండటం. 297 00:29:37,528 --> 00:29:38,529 అర్థమైందా? 298 00:29:39,571 --> 00:29:41,823 తనలో ఏదో మార్పు వచ్చిందని నాకు తెలుసు. 299 00:29:42,574 --> 00:29:43,742 అందుకు నన్ను నేనే నిందించుకున్నా. 300 00:29:44,576 --> 00:29:45,577 లేదు, నువ్వు… 301 00:29:46,119 --> 00:29:48,038 నువ్వు అనుకునేదానికన్నా బలమైనదానివి. 302 00:30:00,509 --> 00:30:01,510 ఇది తీసుకో. 303 00:30:02,177 --> 00:30:03,178 ఏంటి? 304 00:30:06,640 --> 00:30:08,141 - నీకు ఎలా… - నువ్వు గేట్ దాటిన తర్వాత, 305 00:30:08,225 --> 00:30:11,478 మాస్కోకి బస్ ఎక్కు. ఇందులో ఒక అడ్రెస్ అలాగే ఒక తాళం ఉంది. 306 00:30:12,062 --> 00:30:13,397 వెనుక వైపు ఉండే తలుపు గుండా లోనికి వెళ్ళు. 307 00:30:15,440 --> 00:30:17,359 నేను ఒక్కదాన్నే ఈ పని చేయగలనని నాకు అనిపించడం లేదు. 308 00:30:18,569 --> 00:30:19,570 నువ్వు ఒక్కదానివే చేయనక్కర లేదు. 309 00:30:21,572 --> 00:30:23,240 నాకు వీలైనంత త్వరగా నేను అక్కడికి వస్తా, 310 00:30:23,323 --> 00:30:25,367 అప్పుడు నిన్ను దేశం నుండి బయటకు ఎలా పంపించాలో ఆలోచిద్దాం. 311 00:30:25,450 --> 00:30:26,451 దేశం నుండా? 312 00:30:26,535 --> 00:30:28,287 మనకు వేరే అవకాశం లేదు. 313 00:30:29,037 --> 00:30:31,456 దేశద్రోహుల కుటుంబాలు సాహచర్యం కారణంగా దోషులుగా పరిగణించబడతాయి. 314 00:30:31,540 --> 00:30:34,668 - అసలు నేను దేశం విడిచి వెళ్లగలనా? - ఆ విషయం నాకు వదిలేయ్. 315 00:30:38,338 --> 00:30:39,673 వాల్యకి ఏమవుతుంది? 316 00:30:42,301 --> 00:30:44,011 నువ్వు అతని గురించి ఆలోచించకుండా ఉంటే మంచిది. 317 00:30:46,597 --> 00:30:47,764 ఇక నువ్వు వెళ్ళాలి. 318 00:30:50,893 --> 00:30:51,977 ప్లీజ్. 319 00:30:54,563 --> 00:30:55,814 నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? 320 00:30:55,898 --> 00:30:57,191 నాకు ఎందుకు సాయం చేస్తున్నావు? 321 00:31:01,945 --> 00:31:03,071 ఇక నువ్వు వెళ్ళాలి. 322 00:31:58,085 --> 00:32:01,129 పిల్లలతో పని చేయడం, మ్యూజిక్ నేర్పించడం, నీకు ఇది చాలా నచ్చుతూ ఉండొచ్చు. 323 00:32:01,672 --> 00:32:03,507 అవును. నాకు ఈ పని చాలా ఇష్టం. 324 00:32:04,883 --> 00:32:06,677 - నేను ఇక్కడికి రావడానికి ముందు… - ఆమెను పంపండి. 325 00:32:06,760 --> 00:32:08,720 మాస్కో సిటీ బ్యాలేలో రిహార్సల్ పియానిస్ట్ గా చేసేదాన్ని. 326 00:32:09,763 --> 00:32:12,307 - అది భలే విషయం. - అవును, నిజమే. 327 00:32:14,810 --> 00:32:16,895 అలాగే నువ్వు అడ్మినిస్ట్రేషన్ లో పని చేస్తావు అన్నావు కదా. 328 00:32:16,979 --> 00:32:18,021 అంటే ఏంటి అర్థం? 329 00:32:20,440 --> 00:32:23,694 ఇరీనా. నువ్వు అడ్మినిస్ట్రేషన్ లో పని చేస్తావా? 330 00:32:25,279 --> 00:32:26,321 కల్నల్ రస్కోవ? 331 00:32:26,405 --> 00:32:28,198 నిజం చెప్పాలంటే నేనొక ఫ్యాన్సీ పదవిలో ఉన్న సెక్రటరీని. 332 00:32:28,282 --> 00:32:29,283 ఓహ్, నాకు అలా అనిపించడం లేదు. 333 00:32:29,366 --> 00:32:32,286 నీ కూతురిని ఆ స్కూల్ కి పంపాలి అంటే నువ్వు చాలా ముఖ్యమైనదానివి అయ్యుండాలి. 334 00:32:32,369 --> 00:32:34,371 లేదా ముఖ్యమైన ఒకరికి ముఖ్యమైనదానివి అయ్యుండాలి. 335 00:32:35,122 --> 00:32:36,623 అది వినడానికి బాగుంది. 336 00:32:37,332 --> 00:32:39,585 ముఖ్యమైన ఒకరికి ముఖ్యమైనదాన్ని కావడం. 337 00:32:45,174 --> 00:32:48,802 మా ఫ్యాన్సీ పదవిలో ఉన్న సెక్రటరీ, దయచేసి కూర్చోండి. 338 00:32:49,761 --> 00:32:53,182 కామ్రేడ్ యిగారోవా నువ్వు నిఘా పెట్టాల్సిన 339 00:32:53,265 --> 00:32:56,143 ఒకరికి బాగా దగ్గరయ్యావు అని చెబుతోంది. 340 00:32:56,226 --> 00:32:57,227 కాదు. 341 00:32:57,311 --> 00:32:59,521 అంటే నేను విన్నది తప్పు అంటావా? 342 00:33:01,190 --> 00:33:02,191 అదేం కాదు. 343 00:33:03,442 --> 00:33:08,030 నేను మీరోనవ్ అపార్ట్మెంట్ కి వెళ్లడంతో నియమాలను మీరాను అనేది నిజమే, కానీ… 344 00:33:08,113 --> 00:33:11,408 ఈమె నిబంధనలను అత్యంత దారుణంగా ఉల్లంఘించింది, కల్నల్. 345 00:33:12,326 --> 00:33:13,911 ఆఖరికి ఆమె కూతురు అక్కడ శిక్షణ… 346 00:33:13,994 --> 00:33:15,162 ఇక చాలు. 347 00:33:16,663 --> 00:33:19,291 ఆమెలో నీకు అంత ఆసక్తికరంగా కనిపించింది ఏంటి? 348 00:33:19,791 --> 00:33:21,251 ఆమె కళ్ళా? 349 00:33:22,294 --> 00:33:24,004 ఆమె దగ్గర వచ్చే వాసనా? 350 00:33:25,255 --> 00:33:27,591 లేదా తనకు నచ్చినట్టు చేసే ఆమె ధోరణా? 351 00:33:27,674 --> 00:33:29,593 కాదు, కల్నల్, నేను పని నిమిత్తమే అదంతా చేశా. 352 00:33:29,676 --> 00:33:31,386 నేను ఇప్పుడు వచ్చింది కూడా అందుకే. 353 00:33:32,763 --> 00:33:36,433 నేను మీరోనవ్ ఇంట్లోకి గత కొన్ని రోజులుగా ఎందుకు వెళ్తున్నాను అని 354 00:33:36,517 --> 00:33:38,268 నా రిపోర్ట్ లో రాశాను. 355 00:33:51,240 --> 00:33:52,449 వాల్య మీరోనవ్? 356 00:33:52,533 --> 00:33:53,742 అవును. 357 00:33:55,994 --> 00:33:57,079 అతనే ద్రోహి. 358 00:33:57,913 --> 00:33:59,206 నేను కచ్చితంగా చెప్పగలను. 359 00:34:03,335 --> 00:34:04,878 నా అనుమానాలను ముందే… 360 00:34:06,672 --> 00:34:08,422 మీకు చెప్పనందుకు క్షమించండి, 361 00:34:09,049 --> 00:34:13,094 కానీ ఇది ఎంత ముఖ్యమైన విషయమో నాకు తెలుసు, అందుకే మీకు ఇది ఇవ్వడానికి ముందు 362 00:34:13,178 --> 00:34:15,639 అంతా కచ్చితంగా తెలుసుకోవాలి అనుకున్నాను. 363 00:34:15,722 --> 00:34:16,931 కానీ ఈమె నియమాలను మీరింది. 364 00:34:17,014 --> 00:34:20,060 మనం సెక్యూరిటీ సర్వీసెస్ నియమాలను అనుసరించాలి అంటే… 365 00:34:54,511 --> 00:34:55,804 నిలబడు. 366 00:34:57,681 --> 00:35:00,475 నువ్వు నిఘా పెట్టాల్సిన వారిపై కంటే నీ తోటి ఉద్యోగులను ఇబ్బంది పెట్టడానికే ఎక్కువ 367 00:35:00,559 --> 00:35:03,187 - సమయం వెచ్చిస్తున్నట్టు ఉన్నావు. - కల్నల్ రస్కోవ, నేను కేవలం… 368 00:35:03,270 --> 00:35:04,688 క్షమాపణలు చెప్పు. 369 00:35:04,771 --> 00:35:06,064 నన్ను క్షమించండి, కల్నల్ రస్కోవ. 370 00:35:06,148 --> 00:35:07,274 నాకు కాదు. 371 00:35:07,357 --> 00:35:08,442 ఆమెకు. 372 00:35:13,447 --> 00:35:14,990 ఇరీనా వసిలియెవ్న… 373 00:35:17,242 --> 00:35:18,702 దయచేసి నన్ను క్షమించు. 374 00:35:20,913 --> 00:35:23,248 బుర్రలేని ఎలుకలా ప్రవర్తించినందుకు. 375 00:35:24,666 --> 00:35:25,834 బుర్రలేని ఎలుకలా… 376 00:35:25,918 --> 00:35:29,087 ప్రవర్తించినందుకు. 377 00:35:29,880 --> 00:35:31,840 బుర్రలేని ఎలుకలా ప్రవర్తించినందుకు. 378 00:35:34,593 --> 00:35:35,719 ఇక వెళ్ళు. 379 00:35:39,348 --> 00:35:43,018 భలే, ఇరీనా వసిలియెవ్న, నేను నిన్ను మరొకసారి తక్కువగా అంచనా వేసినట్టు ఉన్నా. 380 00:35:46,313 --> 00:35:48,899 నీ ఆలస్యం కారణంగా మనకు విలువైన సమయం మించిపోకుండా ఉంటే చాలు. 381 00:35:49,483 --> 00:35:51,568 వాల్య మీరోనవ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? 382 00:35:51,652 --> 00:35:55,322 అంటే, అతను ఇవాళ ఉదయం మాస్కో నుండి తిరిగొచ్చాడని విన్నాను కానీ అతని అపార్ట్మెంట్ కి వెళ్ళలేదు. 383 00:35:55,405 --> 00:35:57,282 బహుశా మనం అతన్ని అనుమానిస్తున్నాం అని కనిపెట్టాడేమో. 384 00:35:57,366 --> 00:35:59,785 అలా అయితే అతను స్టార్ సిటీకి వచ్చేవాడే కాదు. 385 00:36:00,786 --> 00:36:02,454 చీఫ్ డిజైనర్ గారి ఆఫీస్ కి… 386 00:36:02,538 --> 00:36:04,289 చీఫ్ డిజైనర్ మనకు అడ్డుపడతాడు. 387 00:36:04,957 --> 00:36:09,962 మనం నష్టాన్ని పరిమితం చేయాలి అనుకుంటే ఈ పనిని రహస్యంగా జరిపించాలి. 388 00:36:11,797 --> 00:36:13,340 ఇక నువ్వు వెళ్ళు. 389 00:36:21,765 --> 00:36:23,684 ఆపరేషన్స్ డైరెక్టరేట్ తో లైన్ కలుపు. 390 00:36:34,361 --> 00:36:35,946 వాల్య. 391 00:36:39,658 --> 00:36:42,327 మరొకసారి ప్లాన్స్ ని చూస్తున్నాను. 392 00:36:44,413 --> 00:36:47,499 చింతించకు, నా ఈగల్, ఆ క్రాఫ్ట్ చాలా బలంగా ఉంది. వీళ్ళు సురక్షితంగా ఉంటారు. 393 00:36:48,584 --> 00:36:51,461 లాంచ్ చేయబోయే ప్రతిసారి ఎలా అనిపిస్తుందో నాకు తెలుసు. ప్రతీసారి… 394 00:36:53,505 --> 00:36:55,174 నిద్ర రాదు, ఆకలి వేయదు. 395 00:36:57,426 --> 00:36:58,927 యూరీతో పని చేసినప్పటి నుండీ ఇంతే. 396 00:37:01,680 --> 00:37:05,475 కొన్నిసార్లు పైకి వెళ్లడమే ఈజీ అనిపిస్తుంది, కదా? 397 00:37:07,311 --> 00:37:08,604 అవును, అలా కూడా అనొచ్చు. 398 00:37:12,065 --> 00:37:14,234 విశ్వమే మనకు అదృష్టాన్ని అందిస్తుంది. 399 00:37:16,236 --> 00:37:17,529 క్షమించండి, చీఫ్ డిజైనర్. 400 00:37:17,613 --> 00:37:20,866 వాల్య, నీ భార్య నీకోసం వెతుకుతూ ట్రైనింగ్ సెంటర్ కి వెళ్ళింది. 401 00:37:21,491 --> 00:37:22,701 ఒక్క నిమిషం, ఏమన్నావు? 402 00:37:22,784 --> 00:37:23,869 నీ భార్య. 403 00:37:24,661 --> 00:37:25,829 తను ఇక్కడికి వచ్చిందా? 404 00:37:25,913 --> 00:37:28,457 లేదు, ఆమె బయట ఎదురుచూస్తోంది. 405 00:37:30,459 --> 00:37:31,710 క్షమించండి, నేను ఒకసారి… 406 00:37:31,793 --> 00:37:33,045 - ప్లీజ్. - నేను కాసేపట్లో వస్తాను. 407 00:37:33,128 --> 00:37:34,129 సరే. 408 00:37:35,005 --> 00:37:36,131 థాంక్స్, విటస్. 409 00:37:58,654 --> 00:37:59,655 ఏమైంది? 410 00:38:01,406 --> 00:38:02,407 వాళ్లకి తెలిసిపోయింది. 411 00:38:02,908 --> 00:38:03,909 ఏంటి? 412 00:38:03,992 --> 00:38:05,327 - వాళ్లకి తెలిసిపోయింది. - ఎవరికి ఏం తెలిసిపోయింది? 413 00:38:05,410 --> 00:38:06,787 నువ్వు చేసిన పని గురించి వాళ్లకి తెలిసిపోయింది. 414 00:38:07,329 --> 00:38:09,498 - నువ్వు ఏం మాట్లాడుతున్నావు? - నాకు అబద్ధం చెప్పకు. 415 00:38:09,581 --> 00:38:11,166 - నేను అబద్ధం చెప్పడం లేదు. - నిన్ను అరెస్ట్ చేయబోతున్నారు. 416 00:38:11,250 --> 00:38:13,418 - నీకు అర్థమవుతుందా? - ఎవరు… ఏంటి? 417 00:38:15,629 --> 00:38:16,672 నీకు అర్థమవుతుందా? 418 00:38:19,341 --> 00:38:20,634 నువ్వు వెంటనే స్టార్ సిటీని వదిలి వెళ్ళిపోవాలి. 419 00:38:21,426 --> 00:38:24,263 కొంచెం… ఆగు… కొంచెం ఆగు, కొంచెం ఆగు. ఏంటి? 420 00:38:32,729 --> 00:38:34,606 టాన్యా. క్షమించు, నేను నాకు చేతనైంది అంతా ట్రై చేశా. 421 00:38:34,690 --> 00:38:36,859 - నాకు సాకులు వినాలని లేదు. - నేను అలా జరగకుండా ఆపడానికి ట్రై చేశా. 422 00:38:36,942 --> 00:38:39,152 - నువ్వు వెళ్ళిపోవాలి. - నువ్వు లేకుండా నేను ఎక్కడికీ వెళ్ళను. 423 00:38:39,236 --> 00:38:40,404 - సరేనా? - సరే, కానీ… 424 00:38:40,904 --> 00:38:42,906 నేను మనిద్దరినీ ఇక్కడి నుండి తప్పించగలను. నేను మనిద్దరినీ బయటకు తీసుకెళ్లగలను. 425 00:38:42,990 --> 00:38:44,074 ఏంటి, అమెరికన్లతోనా? 426 00:38:44,157 --> 00:38:45,909 ఒక మహిళ ఉంది… మాస్కోలో ఒక మహిళ ఉంది. 427 00:38:45,993 --> 00:38:48,620 ఆమె నాతో ఏదైనా తేడా జరిగితే, ఏమైనా తేడా జరిగితే… 428 00:38:49,997 --> 00:38:51,790 ఏదైనా తేడా జరిగితే, నేను వాళ్ళకి… 429 00:38:51,874 --> 00:38:54,376 గోర్కోగో వీధిలోని ఒక కేఫ్ గోడ మీద రెండు గీతలు 430 00:38:54,459 --> 00:38:55,460 - గీయమంది… - రెండు గీతలా? 431 00:38:55,544 --> 00:38:57,379 …తర్వాత ఆమెను క్రిమ్స్కీ బ్రిడ్జ్ మీద కలవమంది. క్రిమ్స్కీ బ్రిడ్జ్ మీద. 432 00:38:57,462 --> 00:38:59,423 - కేఫ్ లో గీతలా? - తను మనకు ఒక కార్ ఏర్పాటు చేయగలదు. 433 00:38:59,506 --> 00:39:00,966 - సరేనా, ఆమె… - ఒకసారి నీ మాటలు నువ్వే విను! 434 00:39:01,049 --> 00:39:03,302 పిచ్చోడిలా మాట్లాడుతున్నావు. అసలు నాకు… 435 00:39:03,385 --> 00:39:05,846 - ప్లీజ్, కొంచెం… కొంచెం ఉండు. - నేను నీతో ఎక్కడికీ రాను. 436 00:39:05,929 --> 00:39:07,514 - లేదు. - నేను మనిద్దరినీ ఇక్కడి నుండి తప్పించగలను. 437 00:39:07,598 --> 00:39:10,058 - లేదు, లేదు. ఇక చాలు, వాల్య! - ప్లీజ్, నేను… 438 00:39:10,684 --> 00:39:13,395 - నేను ఇక నిన్ను నమ్మలేను! - దయచేసి అరవకు. 439 00:39:13,478 --> 00:39:15,314 - దయచేసి అరవకు. - నువ్వు ఎవరివో కూడా నాకు తెలీడం లేదు. 440 00:39:15,397 --> 00:39:16,607 - అవును, నీకు తెలుసు. - లేదు. 441 00:39:17,232 --> 00:39:19,318 - టాన్యా, నేను ఇది నీకోసమే చేశా. - నువ్వు ఇక వెళ్ళాలి. 442 00:39:19,401 --> 00:39:22,779 నా కోసమా? నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు, వాల్య. 443 00:39:23,822 --> 00:39:26,200 నువ్వు మన జీవితాలను నాశనం చేశావు. 444 00:39:29,328 --> 00:39:30,746 నువ్వు వెళ్ళిపోవాలి. 445 00:39:31,246 --> 00:39:32,956 - నువ్వు లేకుండా నేను ఎక్కడికీ వెళ్లను. - నువ్వు వెంటనే… 446 00:39:33,707 --> 00:39:35,000 టాన్యా, దయచేసి ఉండు. టాన్యా… 447 00:39:35,083 --> 00:39:36,376 నన్ను ముట్టుకోకు. 448 00:39:37,628 --> 00:39:39,213 నువ్వు నన్ను మరోసారి ముట్టుకుంటే, నేను అరుస్తా. 449 00:40:49,616 --> 00:40:51,201 మీరోనవ్ ఇక్కడ లేడు. 450 00:41:33,202 --> 00:41:34,578 మీరోనవ్ లాకర్? 451 00:41:54,306 --> 00:41:55,307 సరే. 452 00:42:04,149 --> 00:42:05,234 వాల్య! 453 00:42:06,610 --> 00:42:07,736 బానే ఉన్నావా? 454 00:42:09,363 --> 00:42:11,365 అవును, కాస్త గాలి పీల్చుకోవడానికి వచ్చా. 455 00:42:17,412 --> 00:42:18,664 తొమ్మిది నెలలకు ముందు చివరిగా ఒకసారి. 456 00:42:19,206 --> 00:42:22,251 ఇదుగో, ప్యాక్స్ తీసుకో. ఇక నాకు వీటి అవసరం ఉండదు. 457 00:42:23,710 --> 00:42:26,547 ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కష్టమైన భాగం రానున్న కొన్ని రోజులే. 458 00:42:26,630 --> 00:42:29,132 వొస్టక్ కంటే ఇరుకుగా ఉండే ఆ జార్ లో ఇరుక్కుని వెళ్లడం. 459 00:42:30,759 --> 00:42:32,177 నువ్వు ఎప్పుడు వెనేర దగ్గరకి వెళ్తున్నావు? 460 00:42:32,261 --> 00:42:35,347 నేను అయిదు నిమిషాల క్రితమే అక్కడికి వెళ్లి ఉండాలి. ఇక నేను వెళితే మంచిది. 461 00:42:35,430 --> 00:42:38,016 - నిన్ను తొమ్మిది నెలల తర్వాత కలుస్తా, వాల్యుష్. - సరే, గుడ్ లక్. 462 00:42:44,606 --> 00:42:45,607 పావెల్. 463 00:42:45,691 --> 00:42:47,651 పావెల్! ఒక్క క్షణం ఉండు. ఒక్క క్షణం. 464 00:43:02,040 --> 00:43:03,292 వాడు ఎక్కడికి వెళ్ళాడు? 465 00:43:03,375 --> 00:43:04,376 నేను… నేను… 466 00:43:04,877 --> 00:43:07,462 స్టార్ సిటీలో ఏదో జరుగుతోంది అని విన్నాను. 467 00:43:07,546 --> 00:43:09,131 సెక్యూరిటీని బాగా పెంచేశారు. 468 00:43:09,214 --> 00:43:11,717 - అతన్ని అరెస్ట్ చేసి ఉండొచ్చు అనుకుంటున్నారా? - అబ్బా! 469 00:43:13,093 --> 00:43:15,846 - మనం ఈ పనిని ఇద్దరు కాస్మోనాట్లతో చేయగలమా? - ఇద్దరు పైలెట్స్ లేకుండా చేయలేము! 470 00:43:15,929 --> 00:43:17,890 - ప్రస్తుతం మనకు… - మరొక అవకాశం రావడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. 471 00:43:17,973 --> 00:43:19,099 మనకున్న అవకాశం ఇదొక్కటే. 472 00:43:20,475 --> 00:43:22,060 వాడి అపార్ట్మెంట్ కి నేను వెళ్తాను. ఏమైందో కనిపెట్టడానికి… 473 00:43:22,144 --> 00:43:25,314 ఇప్పుడు అందుకు టైమ్ లేదు, సెర్గీ. మనం ఇప్పటికే వెనుకబడ్డాం. 474 00:43:26,023 --> 00:43:29,026 వాల్య. వచ్చావు. మేము వెంటనే పావెల్ ని కనిపెట్టాలి. 475 00:43:29,109 --> 00:43:31,153 - పావెల్ రావడం లేదు. - ఏంటి? 476 00:43:31,236 --> 00:43:32,946 - వాడిని అరెస్ట్ చేశారు. - అదెలా జరిగింది? 477 00:43:34,740 --> 00:43:36,783 వాళ్ళు ఊరంతా జనాన్ని అరెస్ట్ చేస్తున్నారు. 478 00:43:36,867 --> 00:43:38,410 రస్కోవ, ఆమెకు పిచ్చి పట్టింది. 479 00:43:42,539 --> 00:43:43,749 అయితే మనం ఇక ఏం చేయలేము. ఇది… 480 00:43:43,832 --> 00:43:45,751 వాడు వెనేర గురించి ఆమెకు చెప్పాడో లేదో మీకు తెలీదు. 481 00:43:45,834 --> 00:43:49,713 అదంతా అనవసరం. ఈ మిషన్ కి ముగ్గురు కాస్మోనాట్లు కావాలి, అందుకే పావెల్… 482 00:43:49,796 --> 00:43:51,340 వాడికి బదులు నేను వెళ్తాను. 483 00:43:53,675 --> 00:43:54,843 ఏంటి… ఏం మాట్లాడుతున్నావు? 484 00:43:54,927 --> 00:43:55,928 నేను వెళ్తాను. 485 00:43:58,180 --> 00:43:59,890 అంటే, మనకు వేరే దారి ఏమైనా ఉందా? 486 00:43:59,973 --> 00:44:01,683 ప్రస్తుతం ముందుకు రాగల వాడిని నేను ఒక్కడినే. 487 00:44:02,893 --> 00:44:05,729 ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసిందే నేను. ఏం చేయాలో నాకు తెలుసు. 488 00:44:05,812 --> 00:44:07,105 మాకంటే వీడికే బాగా తెలిసి ఉండొచ్చు. 489 00:44:07,940 --> 00:44:09,233 కచ్చితంగా మాకంటే ఎక్కువ తెలుసు. 490 00:44:11,527 --> 00:44:12,819 కచ్చితంగా అంటున్నావా, నా ఈగల్? 491 00:44:13,946 --> 00:44:14,947 అవును. 492 00:44:16,615 --> 00:44:18,325 చీఫ్ డిజైనర్, ఇది ఎంత ముఖ్యమో నాకు తెలుసు. 493 00:44:21,411 --> 00:44:22,746 థాంక్స్. 494 00:44:23,455 --> 00:44:24,498 థాంక్స్. 495 00:44:24,998 --> 00:44:26,083 సరే. 496 00:44:26,708 --> 00:44:28,752 సరే. వెళ్ళు. 497 00:44:28,836 --> 00:44:30,671 వెళ్లి ఫ్లైట్ సూట్ వేసుకో. 498 00:44:31,630 --> 00:44:34,007 - నువ్వు మాతో వస్తున్నందుకు సంతోషంగా ఉంది, వాల్యుష్. - సరే. పదండి. 499 00:44:34,925 --> 00:44:36,176 లోడ్ చేస్తున్నాం. 500 00:44:57,322 --> 00:44:58,574 కాపాడండి! 501 00:48:12,518 --> 00:48:14,061 మీ మానిఫెస్ట్ ని చూపించండి. 502 00:48:24,154 --> 00:48:25,364 బైకోనుర్? 503 00:48:25,864 --> 00:48:27,407 దీన్ని ముందే ఎందుకు క్లియర్ చేయలేదు? 504 00:48:28,450 --> 00:48:31,828 అంటే ఇది చాలా వారాలుగా ట్రాన్స్ఫర్ మానిఫెస్ట్ లో ఉంది. 505 00:48:32,621 --> 00:48:34,623 కొత్త సాటిలైట్ లాంచ్ కోసం అవసరమైన పరికరాలు. 506 00:48:35,791 --> 00:48:37,042 వెనుక తలుపు తెరవండి! 507 00:48:56,895 --> 00:48:58,146 లోపల ఏముంది? 508 00:49:02,985 --> 00:49:05,571 అది చీఫ్ డిజైనర్ చేసిన కొత్త వాతావరణ సాటిలైట్. 509 00:49:07,531 --> 00:49:09,867 మేము లాంచ్ సమయానికి పేలోడ్ ని డెలివర్ చేయకపోతే 510 00:49:09,950 --> 00:49:11,785 చీఫ్ డిజైనర్ మా అంతు చూస్తారు. 511 00:49:19,877 --> 00:49:21,003 ఇదేంటి? 512 00:49:30,888 --> 00:49:32,806 బహుశా మీరు వాతావరణాన్ని చూడటం మానేసి, 513 00:49:33,307 --> 00:49:35,142 వీటి కోసం చూస్తే మంచిదేమో. 514 00:49:52,743 --> 00:49:53,744 గేట్ తెరవండి! 515 00:51:25,919 --> 00:51:29,506 స్టాసియా, ఒకవేళ నేను నిన్ను ఇంకెప్పటికీ చూడలేకపోతానేమో అని ఇది రాశాను, 516 00:51:29,590 --> 00:51:32,467 ఆశలు వదులుకోవడం సులభం అని తెలుసుకో. 517 00:51:33,677 --> 00:51:34,761 కానీ బ్రతకడం కష్టం. 518 00:51:36,430 --> 00:51:40,017 నువ్వు నాకు ఆ విషయం అర్థమయ్యేలా చేశావు. ఎన్నో విషయాలతో పాటు. 519 00:51:41,768 --> 00:51:43,353 నాకు లెటర్లు రాయడం పెద్దగా రాదు. 520 00:51:46,106 --> 00:51:49,902 లూనా 17కి ముందు ఒక ఉత్తరం రాయమని నాకు పేపర్ ఇచ్చినప్పుడు, రాయడానికి నాకు ఎవరూ లేరు. 521 00:51:51,737 --> 00:51:52,988 కానీ ఇప్పుడు ఒకరు ఉన్నారు. 522 00:51:54,364 --> 00:51:55,741 వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించు. 523 00:51:57,910 --> 00:51:58,994 నీకు అబద్ధం చెప్పినందుకు కూడా. 524 00:52:00,662 --> 00:52:03,832 మన బంధం ఎలా వికసించేదో తెలుసుకోవడానికి ప్రయత్నించనందుకు క్షమించు. 525 00:52:04,458 --> 00:52:05,876 కానీ ఇప్పుడిక అదంతా ఆలోచించి లాభం లేదేమో. 526 00:52:07,336 --> 00:52:08,712 నిజం ఏంటంటే… 527 00:52:10,214 --> 00:52:11,673 నీకు నాకంటే గొప్పోడు వస్తాడు. 528 00:52:12,925 --> 00:52:17,554 ఈ ప్రయాణంలో ఏం జరిగినా కూడా, నువ్వు మరొకసారి స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటావని నా ఆశ. 529 00:52:19,348 --> 00:52:23,143 ప్రేమతో, నీ భర్త, సాష. 530 00:54:28,519 --> 00:54:30,521 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్