1 00:00:29,613 --> 00:00:31,615 నేర సూత్రాలు, ఎఫ్.బీ.ఐ పరిశోధనా కేంద్రం 2 00:00:31,698 --> 00:00:32,698 నాల్గవ ఎడిషన్ 3 00:00:32,783 --> 00:00:34,451 వృత్తిపరమైన నైపుణ్యంతో చేసే భారీ దోపిడీకి, 4 00:00:34,535 --> 00:00:38,205 పన్నెండు నెలల వ్యూహ రచన అవసరమవుతుంది, ఆ వ్యూహాన్ని అమలు చేయడానికి 12 గంటలు కావాలి. 5 00:00:38,830 --> 00:00:42,000 మరి 12 రోజుల్లో ఆ బ్యాంక్ దొంగను పట్టుకోకుంటే… 6 00:00:42,084 --> 00:00:43,502 ఇక వాడిని ఎప్పటికీ పట్టుకోలేం. 7 00:00:48,882 --> 00:00:50,884 పోలీస్ ఆపరేషన్ - నాల్గవ రోజు 8 00:01:02,479 --> 00:01:06,608 హేయ్, పాల్, స్కానర్ శబ్దం ఆగిపోయింది. వాళ్ళు మనల్ని వెంటాడటం ఆపేశారంటావా? 9 00:01:07,276 --> 00:01:09,987 ఆపేసి ఉండవచ్చు. లేదా మనల్ని సమీపిస్తూ ఉండి, మనకి డౌట్ రాకూడదని నిశ్శబ్దంగా ఉండుండొచ్చు. 10 00:01:10,487 --> 00:01:13,532 మనం బయలుదేరుదాం ఇక. వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. అయిదు నిమిషాల్లో వెళ్లిపోవాలి మనం. 11 00:01:15,784 --> 00:01:17,160 పాల్! 12 00:01:19,162 --> 00:01:20,163 టిబోర్! 13 00:01:21,999 --> 00:01:23,083 అది రాత్రే జరిగింది. 14 00:01:23,876 --> 00:01:25,752 అతను బతికే అవకాశం తక్కువని మనందరికీ తెలుసు కదా. 15 00:01:29,673 --> 00:01:30,924 కానివ్వండి, త్వరగా ప్యాక్ చేసేసుకుందాం. 16 00:01:31,008 --> 00:01:33,135 మరి కీరా, సెవెరిన్ ఎక్కడ? 17 00:01:33,927 --> 00:01:35,512 - ఏమైపోయారు వాళ్ళు? - ముందే వెళ్ళిపోయారు. 18 00:01:36,847 --> 00:01:38,140 నిజంగానా? ఎప్పుడు? 19 00:01:39,057 --> 00:01:41,310 పాపకి ఒంట్లో బాగోలేదు, అందుకే తెల్లవారగానే వాళ్ళని పంపించేశాను. 20 00:01:43,187 --> 00:01:44,563 దాంతో ఎవరికైనా ఏమైనా సమస్య ఉందా? 21 00:01:45,939 --> 00:01:47,107 మరి మమ్మల్ని ఎందుకు లేపలేదు? 22 00:01:47,649 --> 00:01:49,568 నేను కూడా వాళ్లతో వెళ్ళిపోయి ఉండవచ్చు, కానీ వెళ్ళలేదు కదా. 23 00:01:50,194 --> 00:01:52,237 మనందరం క్షేమంగా ఈ కొండ దిగడమే నాకు కావాలి. 24 00:01:55,866 --> 00:02:01,914 పాస్ పోర్టులు, నకిలీ ఐడీలు, ప్రయాణ పత్రాలు. ఇవి తీసుకోండి, తనిఖీ చేసుకోండి. జాగ్రత్తగా ఉంచుకోండి. 25 00:02:01,997 --> 00:02:03,999 ఎక్కడికి వెళ్తున్నారో, ఎలా వెళ్తున్నారో మీకు ఖచ్చితంగా తెలిసుండాలి. 26 00:02:04,082 --> 00:02:07,127 కొండ దిగిన తర్వాత, నేను ఇచ్చిన సూచనలను పొల్లు పోకుండా పాటించాలి. 27 00:02:07,211 --> 00:02:08,544 అంటే మేమంతా నువ్వు చెప్పినట్లే వినాలా? 28 00:02:09,505 --> 00:02:10,714 మీరు సురక్షితంగా ఉండాలంటే తప్పదు. 29 00:02:11,507 --> 00:02:14,343 మీలో ప్రతి ఒక్కరూ కూడా, నాతోనే కాకుండా, ఒకరితో ఒకరు ఎలాంటి కాంటాక్ట్ లో ఉండరు. 30 00:02:14,426 --> 00:02:17,095 మీరు చేరాల్సిన చోటుకు చేరుకున్నాక, కనీసం 12 వారాల పాటు అక్కడే ఉండండి. 31 00:02:17,179 --> 00:02:19,890 ఖర్చులు పెట్టకూడదు, నెట్ వాడకూడదు, ఎవరినీ సంప్రదించకూడదు. 32 00:02:20,724 --> 00:02:21,725 ఆ తర్వాత? 33 00:02:21,808 --> 00:02:23,018 ఆ తర్వాత ఎవరి ఇష్టం వారిది. 34 00:02:23,685 --> 00:02:25,062 నేను మీ బాస్ నే, మీ అమ్మని కాను. 35 00:02:48,085 --> 00:02:49,211 నీకేమైంది? 36 00:02:51,380 --> 00:02:52,589 టిబోర్ గురించి ఆలోచిస్తున్నావా? 37 00:02:53,757 --> 00:02:55,217 ఎవరో అతన్ని లేపేశారు. 38 00:02:55,968 --> 00:02:57,511 అతని నోటిని శాశ్వతంగా మూయించాలని చంపేశారు. 39 00:02:58,595 --> 00:02:59,596 ఎవరు? 40 00:03:01,723 --> 00:03:03,058 బాబీ, దేనికిరా ఆ వెధవ నవ్వు? 41 00:03:05,060 --> 00:03:06,061 నిన్ను చూసే. 42 00:03:07,020 --> 00:03:10,816 వాళ్ళని ముందే పంపించి, వాళ్ళ దృష్టిలో పెద్ద హీరోలా బిల్డప్ ఇచ్చావు. 43 00:03:14,361 --> 00:03:15,529 అసలు నిజం ఏంటంటే, పాల్, 44 00:03:16,572 --> 00:03:20,158 ఈ చెత్త వెధవల్లో ఏ ఒక్కరి మీద కూడా నీకు రవ్వంతైనా నమ్మకం లేదు. 45 00:03:32,963 --> 00:03:33,964 హేయ్! 46 00:03:35,048 --> 00:03:36,216 అక్కడ ఎవరో ఉన్నారు. 47 00:03:37,009 --> 00:03:38,010 ఏంటి? 48 00:03:40,220 --> 00:03:41,388 లోపలికి పదండి! వెంటనే లోనికి పదండి! 49 00:03:41,471 --> 00:03:43,182 - ఆల్బెరీహ్! ఆల్బెరీహ్! - లోపలికి వెళ్ళాలి. త్వరగా. 50 00:03:43,265 --> 00:03:44,933 పదండి! వెంటనే లోపలికి వెళ్ళండి! 51 00:03:45,475 --> 00:03:47,477 ఆల్బెరీహ్! ఆల్బెరీహ్! 52 00:03:47,561 --> 00:03:50,564 ఆల్బెరీహ్. ఆల్బెరీహ్! వెంటనే లోపలికి నడు. 53 00:03:51,273 --> 00:03:52,482 లోపలికి పద. లోపలికి పద. 54 00:03:57,654 --> 00:03:58,655 చలో! 55 00:03:58,739 --> 00:03:59,823 చలో, చలో! 56 00:03:59,907 --> 00:04:01,325 ఎవరు వాళ్ళు? పోలీసులా? 57 00:04:03,368 --> 00:04:04,369 దేవుడా! 58 00:04:24,056 --> 00:04:28,477 వాళ్ళు మన వాళ్ళు కాదు. ఇటాలియన్ వాళ్ళు కాదు, ఆస్ట్రియన్ పోలీసులు కూడా కాదు. 59 00:04:28,560 --> 00:04:29,937 మరి ఎవరు వాళ్ళు? 60 00:04:32,689 --> 00:04:34,691 ఆ క్యాబిన్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది, జాక్. 61 00:04:34,775 --> 00:04:35,817 త్వరగా పదండి ఇక! 62 00:04:58,549 --> 00:04:59,800 ఒంగోండి! 63 00:04:59,883 --> 00:05:00,884 చలో! 64 00:05:00,968 --> 00:05:02,594 అక్కడ 10, 15 మంది ఉన్నారని అనిపిస్తోంది. 65 00:05:05,222 --> 00:05:06,390 ఒంగోండి! 66 00:05:06,473 --> 00:05:07,766 బాబీ! బాబీ, నీ సాయం కావాలి! 67 00:05:10,060 --> 00:05:11,270 అబ్బా. 68 00:05:12,104 --> 00:05:13,105 దేవుడా! 69 00:05:13,605 --> 00:05:16,066 - ఆగు, ఆగు! గుండా! - అందరినీ వెనక్కి రమ్మను! 70 00:05:16,733 --> 00:05:18,068 అందరూ వెనక్కి పదండి! 71 00:05:18,151 --> 00:05:20,612 దేవుడా. ఏంటి ఇదంతా, పాల్? 72 00:05:20,696 --> 00:05:23,365 ఇప్పుడు నేను కోరేదల్లా ఒక్కటే, నన్ను గట్టిగా నమ్ము. 73 00:05:26,034 --> 00:05:28,954 ముందున్న గుట్టపై 1,200 మీటర్ల దూరంలో ఉంది. 74 00:05:30,914 --> 00:05:32,374 అబ్బా! 75 00:05:40,090 --> 00:05:41,091 బాబోయ్. 76 00:05:41,175 --> 00:05:43,468 వాళ్ళు పోలీసులు కాదు. బాజిన్ గ్యాంగ్ కూడా కాదు. 77 00:05:43,552 --> 00:05:44,761 వాళ్ళు రష్యన్లు. జకత్ స్కాయా మనుషులు. 78 00:05:44,845 --> 00:05:46,555 ఎవరో మన విషయాలు చేరవేస్తున్నారని చెప్పా కదా నీకు. 79 00:05:52,144 --> 00:05:53,270 దేవుడా. ఈ తుపాకీ ఎక్కడిది నీకు? 80 00:05:53,353 --> 00:05:55,063 ఎక్కడిది అయితే ఎందుకయ్యా? 81 00:05:55,147 --> 00:05:56,607 ఒరేయ్ బాబీ, దానికి ట్రాకింగ్ చిప్ ఉంటుందిరా! 82 00:05:57,900 --> 00:06:00,694 దాని వల్లే మనం ఎక్కడున్నామో వాళ్ళకి తెలుస్తోంది! ఛ! 83 00:06:01,278 --> 00:06:02,279 అబ్బా. 84 00:06:02,988 --> 00:06:05,657 హా, ఏదేమైనా, ఇది పని చేస్తోంది కదా. 85 00:06:09,203 --> 00:06:12,289 హేయ్! ఇక్కడి నుంచి పోరాడి బయటపడటానికి మన దగ్గర దారి ఉంది కదా! 86 00:06:13,790 --> 00:06:14,791 పాల్! 87 00:06:14,875 --> 00:06:16,585 నీ దగ్గర ఓ దారి ఉందని చెప్పు! 88 00:06:17,586 --> 00:06:18,587 దేవుడా! 89 00:06:36,730 --> 00:06:37,731 బాబోయ్! 90 00:06:38,357 --> 00:06:39,816 ఏంటి అవి? 91 00:06:39,900 --> 00:06:42,444 బాంబులు. పోలీసులు కొండల్లో వాటిని అస్సలు వాడరు. 92 00:06:44,196 --> 00:06:45,531 అబ్బా! 93 00:06:46,198 --> 00:06:48,534 జాక్! జాక్! 94 00:06:50,202 --> 00:06:51,662 జాక్! ఆగు! 95 00:06:58,627 --> 00:07:00,128 ఆగు, జాక్! 96 00:07:00,671 --> 00:07:01,713 ఆగు! 97 00:07:25,153 --> 00:07:26,363 జాక్! 98 00:07:27,990 --> 00:07:28,991 జాక్! 99 00:08:13,243 --> 00:08:14,328 ఇది తీసుకో. 100 00:08:16,788 --> 00:08:18,081 ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 101 00:08:18,165 --> 00:08:20,375 పన్నెండు మంది. రష్యన్ పారామిలిటరీ బలగాల వారు. 102 00:08:21,043 --> 00:08:22,211 ఇంకా చాలామంది వస్తారు. 103 00:08:23,128 --> 00:08:24,296 మరి గాల్విన్? అతని సిబ్బంది? 104 00:08:25,422 --> 00:08:27,591 ఈ మంచు కిందే ఎక్కడో ఉంటారు. వాళ్ళు బతికి ఉండే అవకాశం లేదు. 105 00:08:28,383 --> 00:08:31,094 సరిగ్గా అది ఆగిపోతుండగా చిక్కుకుని బతికిపోయాం మనం. 106 00:08:31,178 --> 00:08:34,389 సీ-5 డెటోనేటర్లు. అక్కడ కొండ అంచున వాటిని వరుసగా అమర్చారు. 107 00:08:34,472 --> 00:08:35,474 గాల్విన్. 108 00:08:36,683 --> 00:08:37,683 ఇది అతని పనే. 109 00:08:51,448 --> 00:08:52,533 దరిద్రుడు. 110 00:09:31,363 --> 00:09:32,406 లేనా! 111 00:09:38,871 --> 00:09:39,872 కాస్త సాయపడు! 112 00:10:31,381 --> 00:10:32,424 రక్తం. 113 00:10:39,139 --> 00:10:40,224 జాక్. 114 00:10:42,768 --> 00:10:43,769 ఇతను గాల్విన్ కాదు. 115 00:10:51,193 --> 00:10:52,194 ఇటు రా. 116 00:11:01,828 --> 00:11:03,163 ఇక్కడ ఎవరూ లేరు. 117 00:11:16,176 --> 00:11:17,177 దేవుడా. 118 00:11:46,623 --> 00:11:47,624 ఆగండి! 119 00:12:21,450 --> 00:12:22,451 హేయ్. 120 00:12:50,312 --> 00:12:52,356 వాళ్ళు ఇక్కడి నుండి కనీసం మూడు మార్గాల్లో వెళ్లుంటారు. 121 00:12:55,859 --> 00:12:57,694 అతనికి మరింత సమయం కావాల్సి వచ్చి కొండచరియలు విరిగిపడేలా చేశాడు. 122 00:13:00,239 --> 00:13:01,281 మీ బృందాన్ని సిద్ధంగా ఉంచు. 123 00:13:01,949 --> 00:13:03,450 మనం వాళ్లను వెంటాడాలి. 124 00:13:04,159 --> 00:13:05,953 ఎక్కడ వెంటాడాలి, జాక్? 125 00:13:09,831 --> 00:13:10,832 వాళ్ళు పారిపోయారు. 126 00:13:26,014 --> 00:13:27,015 పన్నెండు నెలలు 127 00:13:27,099 --> 00:13:28,100 పన్నెండు గంటలు 128 00:13:28,183 --> 00:13:30,853 పన్నెండు రోజులు 129 00:13:31,728 --> 00:13:34,106 దాడి నేను అనుకున్నట్లే జరిగింది. 130 00:13:34,189 --> 00:13:35,899 వాళ్లు కొత్త బ్యాంక్ కోసం వెతకడం మొదలుపెట్టారు. 131 00:13:35,983 --> 00:13:37,150 వ్యూహ రచనలోని మూడో నెల 132 00:13:37,234 --> 00:13:39,194 - అయితే ఇప్పుడు ఏంటి? - అయితే తమ డబ్బులని 133 00:13:39,278 --> 00:13:40,863 ఎక్కడ దాచాలో నేను చెప్తాను రష్యన్లకి. 134 00:13:40,946 --> 00:13:42,739 లిండెన్హాఫ్ 1872 135 00:13:42,823 --> 00:13:45,617 వ్యూహ రచనలోని అయిదో నెల - మే 136 00:13:57,629 --> 00:14:02,050 లిండెన్హాఫ్ సెక్యూరిటీ ప్రోటోకాల్, క్రెడిట్ బెర్న్ అంత అధునాతనమైనది కాదు. 137 00:14:02,134 --> 00:14:06,471 సెక్యూరిటీ ఐసోలేషన్ లూప్ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఉంటుంది. 138 00:14:07,389 --> 00:14:09,558 ఏట్రియంలో మూడో స్థాయి సెక్యూరిటీ ఉంది, 139 00:14:09,641 --> 00:14:11,643 అది బిల్డింగ్ లో ఏ అంగుళమూ మిస్ కాకుండా నిఘా పెడుతుంది, 140 00:14:11,727 --> 00:14:13,937 గాలి ఒత్తిడిలోని మార్పులను కొలుస్తుంది కూడా. 141 00:14:14,521 --> 00:14:18,275 బ్యాంక్ వాళ్ళు నాల్గవ స్థాయి సెక్యూరిటీ పెడదామనుకున్నారు, కానీ ఆ అవసరం ఎప్పుడూ రాలేదు. 142 00:14:18,358 --> 00:14:20,110 మరి ఎంట్రెన్స్ లో ఉండే గది సంగతేంటి? 143 00:14:20,194 --> 00:14:24,072 అది ప్రధాన సర్క్యూట్లోనే ఉంది. కానీ సెక్యూరిటీ వాల్ట్ తలుపు… 144 00:14:24,156 --> 00:14:26,325 చెప్పా కదా, మనం వాల్ట్ తలుపును తాకం. 145 00:14:26,950 --> 00:14:28,827 అస్సలు బ్యాంక్ లోపల కాలు కూడా పెట్టం. 146 00:14:29,453 --> 00:14:31,496 దొంగతనం జరిగిందని వాళ్ళు గ్రహించేసరికి, 147 00:14:31,997 --> 00:14:33,749 మనం సప్త సముద్రాలు దాటేసి ఉంటాం. 148 00:14:35,083 --> 00:14:36,084 ఏం దొంగతనం చేస్తారు? 149 00:14:36,627 --> 00:14:38,629 ఆ వాల్టులో దొంగిలించేంత విలువైనది ఏమీ లేదు. 150 00:14:39,129 --> 00:14:40,589 చెప్తున్నా కదా, నేను అంతా చూశా. 151 00:14:42,591 --> 00:14:43,717 ఇప్పుడేం లేదు, కానీ త్వరలోనే వస్తుంది. 152 00:14:58,398 --> 00:15:00,943 నీకు గులాబీ రంగుది కావాలా? లేదు. మొసలి చర్మంతో చేసినదా? 153 00:15:02,402 --> 00:15:03,862 - మీరు పదండి. పద, బంగారం. - ఓకే. 154 00:15:13,997 --> 00:15:16,750 సెక్యూరిటీ ట్రక్ మీద దాడి. అది చేసింది నువ్వేనా? హా? 155 00:15:18,460 --> 00:15:20,879 నువ్వు కంగారుపడాల్సిన పని లేదు. నీకు ఎంత తక్కువ తెలిస్తే అంత మంచిది. 156 00:15:20,963 --> 00:15:21,964 కంగారుపడక్కర్లేదా? 157 00:15:22,673 --> 00:15:24,633 అది క్యాష్ ట్రక్కుపై హడావుడిగా చేసిన ఒక మామూలు దాడి మాత్రమే. 158 00:15:24,716 --> 00:15:27,261 అందులో పెద్దగా డబ్బు కూడా లేదు. అయినా ఆ ప్లాన్ విజయవంతమైంది, కదా? 159 00:15:27,344 --> 00:15:29,972 రష్యన్లు కొత్త బ్యాంక్ కోసం చూస్తున్నారు, ప్లాన్ విజయవంతమైందంటే నీ ఉద్దేశం అదేనా? 160 00:15:30,597 --> 00:15:33,475 నువ్వు వాళ్ళ ఆర్థిక సలహాదారుడివి. నువ్వు వాళ్లకు ఒక సలహా ఇవ్వాలి. 161 00:15:33,559 --> 00:15:34,768 ఆ కుటుంబం నీ మాట వింటుంది. 162 00:15:35,519 --> 00:15:38,438 నేను నీకు సమాచారం ఇచ్చేవాడినే, నీ భాగస్వామిని కాను. 163 00:15:38,522 --> 00:15:42,109 నేను ఇక్కడ ఉండకూడదు. నువ్వు నన్ను బయటపడేయలేవేమో. బయటపడటానికి నేను ఇంకా మంచి దారిని వెతుక్కోవాలేమో. 164 00:15:42,192 --> 00:15:43,569 మనిద్దరికీ ఒకరి అవసరం ఒకరికి ఉంది, ఫ్లోరియాన్. 165 00:15:43,652 --> 00:15:45,320 చివరి దాకా మనం ఇందులో భాగస్వాములమే, 166 00:15:45,404 --> 00:15:47,197 పైగా ముగింపు దగ్గర్లోనే ఉంది. అది నీకు తెలుస్తోంది, కదా? 167 00:15:48,323 --> 00:15:49,700 నా ముగింపు అయితే బాగానే కనిపిస్తోంది. 168 00:15:50,576 --> 00:15:52,536 నా ముందు పని చేసిన ష్లోస్మాన్ గతే నాకు కూడా పడుతుందేమో. 169 00:15:52,619 --> 00:15:54,496 నువ్వు అతనికంటే చాలా తెలివైనవాడివిలే. 170 00:15:55,372 --> 00:15:57,124 మనం దీని గురించి మార్సేయ్ లో మాట్లాడుకున్నాం. 171 00:15:58,876 --> 00:16:00,961 వాళ్ళకి నువ్వు ఒక బ్యాంకుని సిఫార్సు చేయాలి. 172 00:16:01,044 --> 00:16:03,630 ఈ జ్యూరిక్ లో ఉండే టాప్ బ్యాంకులన్నీ ఇప్పటికే వాళ్ళని ఆకర్షించే ప్రయత్నాలు మొదలెట్టేశాయి. 173 00:16:03,714 --> 00:16:06,300 క్రెడిట్ బెర్న్ తర్వాత వాళ్ళకి ప్రశాంతంగా ఉండే బ్యాంక్ అయితే బాగుంటుందేమో, ఏమంటావు? 174 00:16:06,884 --> 00:16:08,844 మళ్ళీ ఇంకో పెద్ద బ్యాంక్ అయితే బాగోదేమో. 175 00:16:08,927 --> 00:16:11,513 వాళ్లకు గోప్యంగా ఉండే చోటు, వాళ్ల నియంత్రణలో ఉండే చోటు కావాలి. 176 00:16:13,015 --> 00:16:14,016 అవునా? 177 00:16:15,100 --> 00:16:17,227 జకత్ స్కాయాకి, తాము చెప్పినట్టు పడుండే బ్యాంక్ అయితే బాగుంటుంది. 178 00:16:51,178 --> 00:16:52,888 ఫ్లోరియాన్ క్లైన్మాజ్… 179 00:16:54,515 --> 00:16:55,849 మనం కాస్త మాట్లాడుకోవాలి. 180 00:17:02,064 --> 00:17:05,275 షిపోల్ విమానాశ్రయం, ఆంస్టర్డామ్ 181 00:17:07,611 --> 00:17:09,070 డెప్యూటీ డైరెక్టర్ మెక్ నీల్. 182 00:17:10,781 --> 00:17:11,781 కెవిన్! 183 00:17:13,200 --> 00:17:14,701 స్పెషల్ ఏజెంట్ స్ట్రిక్లండ్. 184 00:17:14,785 --> 00:17:18,163 నువ్వు ఫ్రాంక్ఫర్టులో ఉన్నావనుకున్నానే, ఇప్పుడు జ్యూరిక్ లో ఉంటున్నావా? 185 00:17:18,997 --> 00:17:20,958 మీకు కొన్ని అప్ డేట్స్ ఇవ్వాలనుకుంటున్నా. 186 00:17:21,040 --> 00:17:23,544 నేను అయిదు గేట్లు దాటేలోపు చెప్పేయాలి. తొందరగా చెప్పేయ్. 187 00:17:23,627 --> 00:17:25,337 జ్యూరిక్లో కొందరు సాయుధులు కార్లో వచ్చి దోచుకున్నారు కదా. 188 00:17:25,420 --> 00:17:28,966 ఆ డబ్బు మూలాలను ట్రేస్ చేస్తే, అది నవ్గొరాడ వెలుపల ఉన్న ఒక మాఫియా వాళ్ళది అని తెలిసింది. 189 00:17:29,591 --> 00:17:30,968 జకత్ స్కాయా వాళ్ళది అన్నమాట. 190 00:17:31,051 --> 00:17:32,803 జ్యూరిక్ లో నల్లధనమా, కొత్తగా చెప్తున్నావే. 191 00:17:33,470 --> 00:17:35,597 సర్, క్రెడిట్ బెర్న్ లో జకత్ స్కాయా వాళ్ళకి ఉన్న ఆస్తుల విలువ, 192 00:17:35,681 --> 00:17:37,724 సుమారు వంద కోట్ల యుఎస్ డాలర్లు ఉంటుంది. 193 00:17:37,808 --> 00:17:40,310 వాళ్లు తమ ఖాతాలన్నింటినీ ఖాళీ చేసి, అన్నింటినీ నగదు రూపంలోకి మార్చేస్తున్నారు. 194 00:17:40,394 --> 00:17:41,645 ఇదంతా నాకు ఎందుకు? 195 00:17:41,728 --> 00:17:44,690 మీరే చట్టాన్ని మార్చారు, సర్. జనవరి ఒకటో తేదీ నుండి అది అమల్లోకి వస్తుంది. 196 00:17:44,773 --> 00:17:47,901 స్విస్ బ్యాంకుల్లోని రహస్య ఖాతాలన్నింటినీ ఎఫ్.బీ.ఐ వాళ్ళు పరిశీలించవచ్చు. 197 00:17:47,985 --> 00:17:51,196 సెక్యూరిటీ డిపాజిట్ బాక్సుల్లో దాచినవి మినహా. 198 00:17:52,281 --> 00:17:55,993 ఇది వంద కోట్ల యుఎస్ డాలర్ల రష్యన్ మాఫియాకి సంబంధించిన విషయం, సర్. 199 00:17:56,076 --> 00:17:58,203 వాళ్ల మొత్తం నెట్వర్క్ ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. 200 00:17:58,287 --> 00:17:59,371 ఇంకా మూడు గేట్లే ఉన్నాయి, జాక్. 201 00:18:02,374 --> 00:18:04,001 తెల్లవాడికి మంచి హెయిర్ స్టయిల్ ఇచ్చావు. 202 00:18:04,501 --> 00:18:08,297 అతని పేరు ఫ్లోరియాన్ క్లైన్మాజ్, సర్. జ్యూరిక్ లో రష్యన్ల ఆర్థిక వ్యవహారాలను చూసుకునేది అతనే. 203 00:18:08,380 --> 00:18:10,757 - అతను బయటపడాలని చూస్తున్నాడు. - దానికి ఎంత ఖర్చవుతుంది? 204 00:18:10,841 --> 00:18:14,011 ఎస్-5 వీసా, జీవితకాల రక్షణ. యాభై లక్షల యుఎస్ డాలర్లు అయితే బాగుంటుంది. 205 00:18:14,094 --> 00:18:15,387 యాభై లక్షల డాలర్లా? 206 00:18:15,971 --> 00:18:19,016 సర్, అతను ఎవరు ఎక్కువ ఆఫర్ చేస్తే, వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అది మనమే అయితే బాగుంటుంది. 207 00:18:19,725 --> 00:18:22,769 నేను 24 గంటలు ఒమన్లో, ఆ తర్వాత నాలుగు రోజులు షాంఘైలో ఉంటాను. 208 00:18:22,853 --> 00:18:25,439 మనం ఇప్పుడు ఏమీ చేయకపోతే, అతనితో పాటు డబ్బును కూడా కోల్పోతాం, సర్. 209 00:18:25,522 --> 00:18:28,192 అసలు లేని దాన్ని ఎలా కోల్పోతాం, ఏజెంట్ స్ట్రిక్లండ్! 210 00:18:28,275 --> 00:18:30,652 - నేనేం చెప్పాలని చూస్తున్నానంటే… - నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు. 211 00:18:30,736 --> 00:18:32,279 సారా అయితే మీకు చెప్పేదే. 212 00:18:37,910 --> 00:18:39,286 నీ వల్ల చనిపోయిన ఒక ఏజెంట్ పేరును 213 00:18:40,037 --> 00:18:42,122 ఇక్కడ ప్రస్తావించడానికి, నీకు ఎంత ధైర్యం! 214 00:18:43,123 --> 00:18:44,499 సారీ, సర్. 215 00:18:46,960 --> 00:18:49,505 సారా ఉంటే ఖచ్చితంగా దీని ప్రాముఖ్యతను గుర్తించేదని తెలుసు. 216 00:18:51,006 --> 00:18:53,091 అలా ఎలా చెప్పగలుగుతున్నావు? నా భార్య నీకు అంతగా తెలుసా? 217 00:19:00,974 --> 00:19:02,267 మాట్లాడే ముందు ఆలోచించవా అసలు? 218 00:19:03,393 --> 00:19:05,854 క్లైన్మాజ్ కి ఇతర వ్యక్తుల నుండి ఆఫర్లు వస్తున్నాయి. 219 00:19:05,938 --> 00:19:07,648 డాన్, ఇది వెంటనే జరగాలి. 220 00:19:08,232 --> 00:19:09,858 ఆ దిక్కుమాలిన షాంఘై పర్యటనకు ముందే! 221 00:19:17,074 --> 00:19:18,867 పరిస్థితి దారుణంగా ఉంది, గుండా! 222 00:19:20,077 --> 00:19:22,412 ఈ పెళ్లి వల్ల నా జీవితం నాశనమైపోతుంది. 223 00:19:23,914 --> 00:19:28,252 ఆరు వందల మంది అతిథులు! అందులో చాలా మందిని తను ఎప్పుడూ కలవలేదు కూడా! 224 00:19:29,044 --> 00:19:31,547 నేను ఈ పెళ్లిని రద్దు చేసేస్తా! 225 00:19:32,464 --> 00:19:34,341 కానీ తనని నువ్వు ప్రేమిస్తున్నావు కదా! 226 00:19:34,424 --> 00:19:38,095 జీవితం చాలా చిన్నది, క్లొటీల్డ్ లాంటి అమ్మాయి నీకు మళ్లీ దొరక్కపోవచ్చు. 227 00:19:38,178 --> 00:19:39,179 అంతే అంటావా? 228 00:19:46,728 --> 00:19:49,314 ఎవరది అసలు? 229 00:19:54,236 --> 00:19:56,530 రష్యన్లా? 230 00:19:56,613 --> 00:19:58,949 అతను ఇక్కడికి, అదే, బ్యాంకుకి వచ్చేశాడు. 231 00:19:59,032 --> 00:20:00,033 ఒక్క నిమిషం. 232 00:20:00,909 --> 00:20:03,912 దిమిత్రి జకతోవ్ కి ఇక్కడేం పని? 233 00:20:05,289 --> 00:20:06,498 క్లైన్మాజ్ తన పని పూర్తి చేశాడు. 234 00:20:06,582 --> 00:20:09,042 అతని కూతురు, డారియా కూడా వచ్చింది. 235 00:20:09,751 --> 00:20:10,919 నువ్వు చెప్పావు కదా తను… 236 00:20:11,003 --> 00:20:13,297 తెలివైనది, పట్టుదల గలది, తనకు కావాల్సింది ఏంటో బాగా తెలిసినది. 237 00:20:13,380 --> 00:20:14,756 లేదు, నువ్వు ఇవేం చెప్పలేదు! 238 00:20:14,840 --> 00:20:16,758 తను చాలా క్రూరమైనదని చెప్పావు! 239 00:20:18,010 --> 00:20:19,678 తన తండ్రిపై మాత్రమే దృష్టి పెట్టులే. 240 00:20:20,846 --> 00:20:23,056 వాళ్ళు రేపు లేదా వచ్చే వారం వస్తారని చెప్పావు కదా. 241 00:20:23,557 --> 00:20:25,517 ముందే వచ్చేశారు. అది మంచి విషయమే, గుండా. 242 00:20:26,185 --> 00:20:27,519 నువ్వు ఏం చేయాలో తెలుసుగా. 243 00:20:29,229 --> 00:20:30,564 నువ్వు ఇది చేయగలవు, గుండా. 244 00:20:31,732 --> 00:20:34,610 ఎక్కువ సమయం ఏం పట్టదు, జకతోవ్ గారు. 245 00:20:35,736 --> 00:20:37,988 టైమ్ లాక్ ఉంటుంది అన్నమాట… 246 00:20:39,198 --> 00:20:41,408 తొంభై ఏడు సెకన్లు. 247 00:20:41,491 --> 00:20:44,995 ఈ టైమ్ లాక్ అనేది లిండెన్హాఫ్ లోని మొదటి స్థాయి సెక్యూరిటీ మాత్రమే. 248 00:20:46,330 --> 00:20:51,168 ఈ వాల్ట్ 154 సంవత్సరాల క్రితం నిర్మితమైనది అన్నమాట, ఆ రోజుల్లో సెక్యూరిటీ పరంగా ఇదే టాప్. 249 00:20:51,835 --> 00:20:54,463 ఇక్కడ మరుగుదొడ్డి కంపు కొడుతోంది, నాన్నా. 250 00:20:56,632 --> 00:20:59,426 మేము జ్యూరిక్ లోని టాప్ ఆరు అంతర్జాతీయ బ్యాంకులతో మాట్లాడుతూ ఉన్నాం. 251 00:20:59,510 --> 00:21:03,805 కానీ, నేను ఈ లిమనోవ్ బ్యాంక్ గురించి విననే లేదు. 252 00:21:04,723 --> 00:21:06,475 - లిండెన్హాఫ్. - ఏదైతేనేంలే. 253 00:21:07,768 --> 00:21:09,853 కొండపై ఉన్న లిండెన్ చెట్ల పేరే మా బ్యాంక్ కి కూడా పెట్టారు. 254 00:21:12,356 --> 00:21:14,900 మా బ్యాంక్ పేరును ఎవరు సిఫార్సు చేశారో తెలుసుకోవచ్చా? 255 00:21:16,026 --> 00:21:19,238 జ్యూరిక్ లోని నా అకౌంటెంట్ మిమ్మల్ని ఒకసారి కలవమని చెప్పాడు. 256 00:21:19,738 --> 00:21:21,823 కలిసినందుకు మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారులెండి. 257 00:21:59,361 --> 00:22:00,612 బంగారం! 258 00:22:23,218 --> 00:22:26,805 ఈ రోజుల్లో డబ్బు అంటే కేవలం ఒక డిజిటల్ రూపంగానే మిగిలిపోయింది. 259 00:22:26,889 --> 00:22:31,768 కానీ రానురాను ప్రజలు, తాకగలిగే, చూడగలిగే, ఇంకా ఫీల్ అవ్వగలిగే అనుభూతిని కోరుకుంటున్నారు. 260 00:22:32,436 --> 00:22:35,189 ఈ పాడుబడిన బ్యాంక్ వద్దు. వెళ్లిపోదాం, నాన్నా. 261 00:22:42,154 --> 00:22:43,572 ఫ్రావ్ ఎర్లింగర్. ఒక మాట. 262 00:22:43,655 --> 00:22:44,656 మీ వాచ్. 263 00:22:45,616 --> 00:22:47,993 అది పిగెట్ ట్యుర్లర్ మోడల్ అనుకుంటా. అవును కదా? 264 00:22:50,412 --> 00:22:51,496 ఒకసారి చూడొచ్చా? 265 00:22:55,709 --> 00:22:56,835 ఇది కానుకగా వచ్చింది. 266 00:23:00,214 --> 00:23:02,925 "దావోస్ నుండి కృతజ్ఞతలా"? 267 00:23:05,469 --> 00:23:07,846 ఇంతగా కృతజ్ఞతలు చెప్తున్నారంటే ఏం చేశారు మీరు? 268 00:23:09,014 --> 00:23:12,768 ఫ్రావ్ ఎర్లింగర్ 15 ఏళ్ల క్రితం దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కోసం 269 00:23:12,851 --> 00:23:15,562 సెక్యూరిటీ సిస్టమ్ ని రూపొందించారు. 270 00:23:15,646 --> 00:23:19,399 కానీ ఆవిడకి మన లిండెన్హాఫ్ లో ఉండే ప్రశాంతమైన వాతావరణమే ఇష్టం. 271 00:23:19,483 --> 00:23:21,443 ఇక్కడ అయితే నేను మా అమ్మకి దగ్గరగా ఉండవచ్చు. 272 00:23:24,947 --> 00:23:27,491 మా అమ్మ కోసం కూడా నేను సరిగ్గా ఇదే వాచ్ ని కొన్నాను. 273 00:23:28,659 --> 00:23:30,327 నా సంపాదన పది లక్షల మైలురాయిని చేరుకోగానే. 274 00:23:30,410 --> 00:23:32,704 నిజంగా చెప్తున్నా, నాన్నా, ఇది ఓ సర్కస్ లా ఉంది. 275 00:23:32,788 --> 00:23:34,790 మనం పన్నెండింటికి యూబీఎస్ కి వెళ్లాలి. 276 00:23:36,917 --> 00:23:38,418 ఒకటి చెప్పండి, ఫ్రావ్ ఎర్లింగర్, 277 00:23:39,211 --> 00:23:42,464 పరాడాప్లాజ్ లో ఉండే గొప్ప గొప్ప బ్యాంకుల్లో, ఏ బ్యాంకులో పెడితే 278 00:23:42,548 --> 00:23:44,174 మీ డబ్బు క్షేమంగా ఉంటుందంటారు? 279 00:23:45,217 --> 00:23:46,301 నిజానికి, 280 00:23:47,719 --> 00:23:48,846 నేను ఏ బ్యాంకునీ నమ్మను. 281 00:23:51,265 --> 00:23:52,391 దీన్ని కూడా నమ్మరా? 282 00:23:53,809 --> 00:23:55,477 బ్యాంకుల పునాదే కుతంత్రం. 283 00:23:56,311 --> 00:23:58,689 అవి మీ డబ్బుని తీసుకుని మీ ద్వారానే మరింత సంపాదించుకుంటాయి. 284 00:23:58,772 --> 00:24:01,066 చెప్పాలంటే, మీరే డబ్బులిచ్చి "నన్ను దోచుకోండయ్యా" అని అంటున్నారని చెప్పవచ్చు. 285 00:24:01,149 --> 00:24:03,235 నా… నా ఉద్దేశంలో ఫ్రావ్ ఎర్లింగర్… 286 00:24:03,318 --> 00:24:05,112 ఫ్రావ్ ఎర్లింగర్ తన అభిప్రాయం ఏంటో చెప్తున్నారు. 287 00:24:16,164 --> 00:24:17,291 సారీ. 288 00:24:18,250 --> 00:24:19,501 అంతా ఓకేనా, మేడమ్? 289 00:24:20,294 --> 00:24:21,295 ఫ్రావ్ ఎర్లింగర్? 290 00:24:24,715 --> 00:24:26,049 మీకు ఏమైంది? 291 00:24:34,349 --> 00:24:36,226 నాకు మధ్యమధ్యలో ఇలాంటి సమస్య వస్తుంటుంది. 292 00:24:37,686 --> 00:24:41,064 ఒక్కోసారి శరీరం చల్లబడిపోతుంది, మరుక్షణమే మళ్ళీ వేడెక్కిపోతుంది. 293 00:24:41,899 --> 00:24:43,066 ఈ వయసులో వచ్చే మార్పులు అన్నమాట. 294 00:24:43,942 --> 00:24:44,943 అదే, మెనోపాజ్. 295 00:24:47,738 --> 00:24:50,824 స్త్రీకి ఓ వయస్సు వచ్చాక… 296 00:24:51,617 --> 00:24:55,162 జీవితం ఎంత కష్టంగా గడుస్తుందో దేవుడు చూసి, 297 00:24:56,747 --> 00:24:58,373 "తనకేం చేయాలి?" అని ఆలోచించి, 298 00:24:58,457 --> 00:25:02,836 ఆ తర్వాత," అర్థమైపోయింది. తన అండాశయాల శక్తిని తగ్గించేస్తే పోలా" అని అనుకుంటాడేమో. 299 00:25:08,550 --> 00:25:11,929 జకతోవ్ గారు, మీకు అసలు ఆర్థికపరమైన సలహాలు కానీ, 300 00:25:12,012 --> 00:25:14,640 లేదా ఒక ప్రముఖ సంస్థ ఇచ్చే ప్రచారం కానీ అవసరం లేదు. 301 00:25:16,141 --> 00:25:21,104 నాకు అనిపిస్తున్న దాని ప్రకారం, మీకు అసలైన, నిఖార్సైన గోప్యత కావాలి. 302 00:25:22,981 --> 00:25:24,608 ఒక అద్భుతమైన చిన్న బ్యాంక్ కావాలి. 303 00:25:26,318 --> 00:25:28,320 లిండెన్హాఫ్ కి ఎవరూ రారు. 304 00:25:29,404 --> 00:25:30,405 కాబట్టి, 305 00:25:32,199 --> 00:25:35,786 మీరు యూబీఎస్ లేదా యూనిక్రెడిట్ స్విస్ లో ఒక మూలను అద్దెకు తీసుకోవచ్చు, 306 00:25:36,995 --> 00:25:38,914 లేదా ఈ చోటునంతటినీ మీరే సొంతం చేసుకోవచ్చు. 307 00:25:41,875 --> 00:25:43,710 భయంతో ప్యాంట్లోనే సుసు పోసేసుకున్నాను అనుకో. 308 00:25:43,794 --> 00:25:46,088 సారీ, నేను గట్టిగానే ప్రయత్నించాను. 309 00:25:46,171 --> 00:25:48,966 నీ దగ్గరే ఉంచుకో. కనీసం ప్రస్తుతానికైనా. నీకు బాగా సెట్ అయింది. 310 00:25:49,466 --> 00:25:51,218 వాళ్లు మళ్లీ వస్తారని అనుకుంటున్నావా? 311 00:25:51,885 --> 00:25:54,346 వాళ్ళు వేరే బ్యాంకుతో డీల్ చేసుకున్నట్టు నాకేం ఆధారాలు కనిపించట్లేదు. 312 00:25:57,391 --> 00:25:59,434 ఒకవేళ ఆ రష్యన్లు నా గురించి ఆరా తీస్తే? 313 00:26:00,185 --> 00:26:01,478 నువ్వు తీసినట్లే? 314 00:26:03,981 --> 00:26:06,316 మనం ఏం చూపించాలనుకుంటున్నామో వాళ్ళకి అదే కనిపిస్తుంది. 315 00:26:06,400 --> 00:26:08,527 అంటే, మచ్చలేని నిజాయితీ గల ఓ మహిళే కనిపిస్తుంది. 316 00:26:09,862 --> 00:26:11,613 ఒకవేళ అలా జరగకపోతే? 317 00:26:13,073 --> 00:26:14,241 అప్పుడు ఏంటి, పాల్? 318 00:26:14,908 --> 00:26:16,326 వాళ్ళు మన వలలో చిక్కకపోతే? 319 00:26:24,251 --> 00:26:25,460 కాలర్ ఐడీ లేదు 320 00:26:27,212 --> 00:26:28,213 అబ్బా. 321 00:26:31,967 --> 00:26:34,887 ఫ్లోరియాన్. రష్యన్ల నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా? వాళ్లు ఏం ప్లాన్ చేస్తున్నారో నాకు తెలియాలి. 322 00:26:44,146 --> 00:26:45,981 - ఏజెంట్ స్ట్రిక్లండ్… - ఫ్లోరియాన్. 323 00:26:46,064 --> 00:26:50,110 బ్యాంక్ గురించి చెప్పడానికి నేను రెడీ. కానీ మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నప్పుడే చెప్తా. 324 00:26:50,194 --> 00:26:52,237 ఎక్కడున్నావు? నేను నీ దగ్గరికే వస్తాను. 325 00:26:52,321 --> 00:26:54,448 ముందు నాకు అది చూపించండి, ఆ తర్వాతే మీకు సహకారం అందిస్తా. 326 00:26:54,531 --> 00:26:57,201 సంతకం చేసిన సాక్షి రక్షణ ఒప్పందం చూశాకే అన్నమాట. 327 00:26:57,284 --> 00:26:59,453 ఆ తర్వాతే నేను మీకు బ్యాంక్ పేరేంటో చెప్తాను. 328 00:27:00,787 --> 00:27:01,788 అబ్బా. 329 00:27:07,336 --> 00:27:08,587 డాన్. 330 00:27:08,670 --> 00:27:11,590 క్లైన్మాజ్ కోసం నేను అడిగిన ఎస్-5 వీసా సిద్ధంగా ఉంది కదా. 331 00:27:11,673 --> 00:27:14,885 అందరిలాగే నువ్వు కూడా కాస్త ఓపిగ్గా వేచి ఉండాలి, జే.ఎస్. 332 00:27:14,968 --> 00:27:17,888 నేను వేచి ఉండలేను, డాన్. ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఈ అవకాశం రాదు. 333 00:27:18,847 --> 00:27:20,307 సారాని దృష్టిలో పెట్టుకునే ఇలా చేస్తున్నారా? 334 00:27:20,390 --> 00:27:23,185 లేదు, జాక్. నిన్ను దృష్టిలో పెట్టుకునే. 335 00:27:26,188 --> 00:27:28,565 ఫ్లోరియాన్. రష్యన్లు ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? 336 00:27:29,107 --> 00:27:30,859 కాల్ చేయి. నేను నీ దగ్గరికే వస్తున్నా. 337 00:27:47,417 --> 00:27:49,294 నాన్-ఇమిగ్రెంట్ వీసా అనుమతి ఎస్-5 వర్గీకరణ 338 00:27:54,258 --> 00:27:55,259 అవతలకి పోరా, కెవిన్ గా. 339 00:28:06,228 --> 00:28:07,229 ఓకే. 340 00:28:10,440 --> 00:28:11,441 హేయ్! 341 00:28:17,614 --> 00:28:18,907 నేను ఇప్పుడు నీ దగ్గరికే వస్తున్నాను. 342 00:28:18,991 --> 00:28:19,992 జెనెవీవ్… 343 00:28:20,075 --> 00:28:21,076 నీకిచ్చిన మాటని నిలబెట్టుకున్నా. 344 00:28:21,159 --> 00:28:22,744 మనం ఒక ట్రిప్ అనుకున్నాం కదా. 345 00:28:23,495 --> 00:28:25,956 అనుకున్నదానికన్నా అక్కడికి ముందే వెళ్లిపోయేలా ఉన్నాం. 346 00:28:28,292 --> 00:28:31,211 జెనెవీవ్, లైన్లోనే ఉండు, హనీ. 347 00:28:31,295 --> 00:28:33,213 ఇది నువ్వు కూడా వినాలి. 348 00:28:33,839 --> 00:28:35,340 ఇది మన ఇద్దరికీ సంబంధించినది. 349 00:28:45,893 --> 00:28:46,894 జాక్. 350 00:28:48,604 --> 00:28:50,439 డారియా దిమిత్రేవ్నా. 351 00:28:50,522 --> 00:28:54,526 నిన్నేం డిస్టర్బ్ చేయలేదుగా. నీకు థ్యాంక్స్ చెప్పి రమ్మని నాన్న అన్నాడు. 352 00:28:55,152 --> 00:28:56,778 నువ్వు సిఫార్సు చేసిన ఆ బ్యాంక్ విషయంలో. 353 00:28:57,946 --> 00:28:59,281 అది బాగుందా? 354 00:28:59,364 --> 00:29:00,908 మీ అవసరాలను తీర్చగలిగిందా? 355 00:29:00,991 --> 00:29:02,826 బాగా. ఆయనకు బాగా నచ్చింది. 356 00:29:03,452 --> 00:29:05,787 నువ్వు అన్నట్టే, అక్కడి వాళ్ళందరూ ఆయన చెప్పినట్టు పడుంటారు. 357 00:29:07,164 --> 00:29:08,665 - ఫ్లోరియాన్? - ఒక్క నిమిషం. 358 00:29:08,749 --> 00:29:10,417 నేను నా భార్యతో మాట్లాడుతూ ఉన్నా. 359 00:29:24,765 --> 00:29:26,934 అవసరాలు మారాయి, క్లైన్మాజ్ గారు. 360 00:29:27,017 --> 00:29:28,936 ఇకపై నీ అవసరం మాకు లేదు. 361 00:29:31,146 --> 00:29:34,483 అంతా శుభ్రం చేయండి. ఏ ఆధారమూ మిగలకూడదు. 362 00:29:34,566 --> 00:29:35,567 ఫ్లోరియాన్? 363 00:29:38,320 --> 00:29:39,947 అంతా ఓకేనా? 364 00:29:41,240 --> 00:29:42,991 నీతో అక్కడ ఎవరున్నారు? 365 00:30:36,670 --> 00:30:38,672 అయ్య బాబోయ్. ఫ్లోరియాన్! 366 00:30:39,464 --> 00:30:41,884 దేవుడా. అయ్యయ్యో. ఫ్లోరియాన్. 367 00:30:42,885 --> 00:30:43,927 భగవంతుడా. 368 00:30:54,104 --> 00:30:55,105 అబ్బా. 369 00:30:58,066 --> 00:30:59,067 అబ్బా. 370 00:31:25,093 --> 00:31:26,887 గుండా. చెప్పు, ఏంటి విషయం? 371 00:31:28,138 --> 00:31:29,598 ఒక శుభవార్త. 372 00:31:29,681 --> 00:31:35,229 లిండెన్హాఫ్ బ్యాంకులో 815 బాక్సులని తీసుకుంటున్నట్టు ఇప్పుడే జకతోవ్ కుటుంబం నిర్ధారించింది. 373 00:31:35,312 --> 00:31:36,480 హా, అది… 374 00:31:36,563 --> 00:31:37,731 అది నిజంగానే చాలా మంచి విషయం. 375 00:31:44,780 --> 00:31:46,240 అంటే, అతని అవసరం తీరిపోయి ఉంటుంది. 376 00:31:59,002 --> 00:32:00,796 జాక్? నేను డాన్ ని. 377 00:32:01,547 --> 00:32:02,923 చెప్పు. 378 00:32:03,006 --> 00:32:04,007 నువ్వడిగింది దక్కింది! 379 00:32:04,508 --> 00:32:07,970 ఎస్-5 వీసా ఖరారైంది. క్లైన్మాజ్ కి గరిష్ఠంగా 45 లక్షలు అందుతాయి. 380 00:32:08,470 --> 00:32:09,888 కలలు నిజమవుతాయి అంటే ఇదేనేమో. 381 00:32:12,391 --> 00:32:13,475 జాక్? 382 00:32:17,020 --> 00:32:18,021 జే.ఎస్? 383 00:32:29,616 --> 00:32:31,451 హోటల్ పాసెడాట్, మార్సేయ్ తేదీ: మార్చి 13, 2026 384 00:32:31,535 --> 00:32:33,704 311 రూ డి లా రిపబ్లిక్, 1301 మార్సేయ్, ఫ్రాన్స్ 385 00:32:38,959 --> 00:32:42,212 మార్సేయ్, ఫ్రాన్స్ 386 00:33:06,653 --> 00:33:07,738 నీకేం కావాలి? 387 00:33:08,864 --> 00:33:10,741 నీకు సమాచారం ఇచ్చే వ్యక్తి చనిపోయాడు. 388 00:33:10,824 --> 00:33:12,451 కానీ ఆ విషయం నీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది, కదా? 389 00:33:14,453 --> 00:33:15,704 అయినా, నువ్వు పట్టించుకుంటావా ఏంటి! 390 00:33:16,997 --> 00:33:18,457 నువ్వే అతని గురించి చెప్పేశావేమో? 391 00:33:19,541 --> 00:33:21,043 నాకు నీ మీద నమ్మకం లేదు. 392 00:33:23,253 --> 00:33:24,713 నీ డబ్బు నీకు అందుతుంది. పైసా పైసాతో సహా. 393 00:33:25,756 --> 00:33:27,508 కానీ నేను నీ పనోడిని కాదు. నాపై పెత్తనం చూపించకు. 394 00:33:31,845 --> 00:33:33,514 వద్దు, వద్దు. 395 00:33:33,597 --> 00:33:35,307 అప్పుడే కాదు. 396 00:33:39,102 --> 00:33:42,397 అతనిపై నిఘా ఉంచండి. అతని గర్ల్ ఫ్రెండుపై కూడా. అతడిని అదుపులోకి తేవాల్సిన అవసరం ఉంది. 397 00:33:42,981 --> 00:33:45,025 నా మనుషులందరూ అదుపులో ఉండాలి. 398 00:33:56,328 --> 00:33:59,331 ఒక ఇంజిన్. మనం పారిపోవడానికి సెట్ చేసిన మార్గంలో అడ్డంగా ఉంది. 399 00:33:59,831 --> 00:34:01,124 హేయ్, ఆగు! 400 00:34:01,208 --> 00:34:02,876 కీరా. 401 00:34:02,960 --> 00:34:04,336 కీరా! 402 00:34:04,419 --> 00:34:05,754 దోపిడీ వ్యూహం అమలు ప్రక్రియలోని మూడో గంట 403 00:34:06,547 --> 00:34:07,631 అబ్బా. 404 00:34:11,385 --> 00:34:12,511 దోపిడీ అమల్లో ఆరో గంట ఉ. 5:00 405 00:34:20,226 --> 00:34:21,770 పోలీస్ ప్రధాన కార్యాలయం జ్యూరిక్ 406 00:34:26,275 --> 00:34:28,819 వీళ్ళు తనని వదిలేలా లేరు. ఈ రాత్రికి అయితే అస్సలు వదలరు. 407 00:34:29,402 --> 00:34:32,030 నిజంగానా? ఎలాగైనా తనని బయటకు తీసుకురావాలి. ఎంత ఖర్చవుతుంది? 408 00:34:32,114 --> 00:34:34,574 వద్దు, వద్దు. ఆ పని చేస్తే మనల్ని కూడా తనతో పాటు జైల్లో వేసేస్తారు. 409 00:34:34,658 --> 00:34:37,411 ఇది స్విట్జర్లాండ్. ఇక్కడ మామూళ్ళు, లంచాలు ఉండవు. 410 00:34:37,911 --> 00:34:40,163 నా అంచనా ప్రకారం, ఉదయం తాగుబోతులతో పాటు తనని కూడా వదిలేస్తారు. 411 00:34:40,246 --> 00:34:42,875 - అయ్య బాబోయ్. దేవుడా. - హా. హా. 412 00:34:42,958 --> 00:34:45,752 పారిపోవడానికి మనం వాడే రైలు, ఆ ఇంకో రైలును గుద్దుకోవడానికి ఎంత సమయం పడుతుంది? 413 00:34:45,835 --> 00:34:49,380 సరిగ్గా అయిదు ముప్పావుకి. అది ముందుగానే సెట్ చేసిన దారిలో పోతోంది, కాబట్టి ఆగదు. 414 00:34:50,007 --> 00:34:52,176 ఆ సిస్టమ్ లాగిన్ వివరాలు కీరా ల్యాప్ టాప్ లో ఉన్నాయి. 415 00:34:53,844 --> 00:34:55,554 దానికి ఇంకా అరగంటే ఉంది, పాల్. ఇప్పుడేం చేద్దాం? 416 00:35:10,235 --> 00:35:15,365 ఢీ కొట్టుకునే ప్రమాద హెచ్చరిక 417 00:35:20,120 --> 00:35:22,497 హాయ్, అక్కా. క్రిస్మస్ శుభాకాంక్షలు. 418 00:35:22,998 --> 00:35:24,625 క్రిస్మస్ శుభాకాంక్షలు, జాక్. 419 00:35:25,959 --> 00:35:26,960 కోర్ట్ యార్డ్ మ్యారియట్ 420 00:35:27,044 --> 00:35:28,879 అక్కడ సమయం ఎంతైంది? ఉదయం అయిదు అవుతోందా? 421 00:35:30,297 --> 00:35:31,882 అప్పుడే లేచి ఏం చేస్తున్నావు? 422 00:35:33,217 --> 00:35:34,760 జాగింగ్ కి వెళ్తున్నా. 423 00:35:35,969 --> 00:35:38,096 క్రిస్మస్ రోజు ఉదయం నువ్వు ఎప్పుడూ తెల్లవారకముందే లేచేవాడివి. 424 00:35:38,931 --> 00:35:39,932 బెతెస్డా, మెరీల్యాండ్, యుఎస్ఏ 425 00:35:40,015 --> 00:35:43,268 శాంటా తెచ్చిన బహుమతుల వైపే పిచ్చివాడిలా చూస్తూ కూర్చునేవాడివి. 426 00:35:43,352 --> 00:35:47,689 అదే సరైన సమయం, కదా? ప్రపంచమంతా చాలా చిన్నగా అనిపించేది. 427 00:35:47,773 --> 00:35:49,525 నీకు కావాల్సింది సాధించే వరకే. 428 00:35:50,776 --> 00:35:52,152 నాకు కావలసింది నాకు ఎప్పుడూ దొరకలేదు. 429 00:35:55,697 --> 00:35:57,115 ఇప్పుడు ఏం చేద్దాం? 430 00:35:58,033 --> 00:35:59,409 మనం ఆ రైలును పక్కకు జరపాలి. 431 00:36:01,078 --> 00:36:02,079 చలో. 432 00:36:07,292 --> 00:36:08,794 అందరూ నీ గురించే అడుగుతున్నారు. 433 00:36:11,672 --> 00:36:12,673 అమ్మకి ఫోన్ చేయి. 434 00:36:13,340 --> 00:36:14,550 క్రిస్మస్ కదా. 435 00:36:14,633 --> 00:36:16,343 జాగింగ్ పూర్తయ్యాక చేస్తాను. 436 00:36:17,427 --> 00:36:19,763 నువ్వేం జాగింగ్ కి వెళ్ళడం లేదు. డ్యూటీకే వెళ్తున్నావు, కదా? 437 00:36:20,806 --> 00:36:22,850 క్రిస్మస్ ఉదయం ఎవరైనా డ్యూటీకి వెళ్తారా? 438 00:36:24,226 --> 00:36:25,435 నాకు నీ గురించి తెలుసు, జాక్. 439 00:36:27,646 --> 00:36:28,981 నువ్వు సరిగ్గా పడుకుని ఎన్నాళ్ళయింది? 440 00:36:30,190 --> 00:36:32,317 నేను చేయాల్సిన పని పూర్తయ్యాకే నిద్రపోతాను. 441 00:36:33,485 --> 00:36:34,611 నాకు నీ గురించి భయంగా ఉంది. 442 00:36:39,616 --> 00:36:41,034 …తనని కూడా వదిలేస్తారు. 443 00:36:41,118 --> 00:36:42,870 అయ్య బాబోయ్. దేవుడా. 444 00:36:44,037 --> 00:36:46,123 - పారిపోవడానికి మనం వాడే రైలు… - జాక్? 445 00:36:46,206 --> 00:36:47,791 వచ్చే ఏడాది తప్పకుండా ఇంటికి వస్తాను, అక్కా. 446 00:36:48,584 --> 00:36:49,710 పక్కాగా చెప్తున్నా. 447 00:37:10,022 --> 00:37:11,648 దాన్ని లోపలికి ఎలా తెచ్చావు? 448 00:37:11,732 --> 00:37:13,025 ఎలా తెచ్చానో నీకెందుకు? 449 00:37:13,984 --> 00:37:15,194 అది నాకు కావాలి. 450 00:37:17,446 --> 00:37:19,656 ముందు నీ షూలు ఇవ్వు, తర్వాత ఫోన్ ఇస్తా. 451 00:37:23,702 --> 00:37:25,078 ఒక పని చేయ్. 452 00:37:25,162 --> 00:37:27,539 నీ ఫోన్ ఇవ్వు, 453 00:37:27,623 --> 00:37:29,708 లేదంటే నీ పీక కోసేస్తా. 454 00:37:32,419 --> 00:37:34,463 నిర్ణయం నీదే. 455 00:37:40,969 --> 00:37:43,180 రైల్వే ట్రాక్ స్విచ్ ని మార్చడం పెద్ద కష్టమైన పని అంటావా? 456 00:37:43,263 --> 00:37:44,640 ఏం మాట్లాడకు. 457 00:37:44,723 --> 00:37:47,351 జంక్షన్ దాటినప్పటి నుండి ఎవడో మనల్ని ఫాలో అవుతున్నాడు. 458 00:37:48,268 --> 00:37:49,269 నీకు కనిపిస్తున్నాడా? 459 00:37:50,020 --> 00:37:51,522 కొంచెం దూరంగానే వస్తున్నాడు. 460 00:37:52,606 --> 00:37:53,774 ప్రొఫెషనల్ లా ఉన్నాడా? 461 00:37:53,857 --> 00:37:55,734 పాల్, నువ్వు కుడివైపు వెళ్ళు. నేను అతడిని డైవర్ట్ చేస్తా. 462 00:38:12,835 --> 00:38:16,004 - పాల్. - కీరా? దేవుడా. బయటపడ్డావా? 463 00:38:16,088 --> 00:38:18,173 లేదు, లేదు. ఇంకా లోపలే ఉన్నాను. చెప్పేది జాగ్రత్తగా విను. 464 00:38:18,257 --> 00:38:20,217 నువ్వు ఇప్పుడు ఏం చేయాలో చెప్తా. 465 00:38:21,301 --> 00:38:24,596 అది మనం పారిపోవడానికి వాడే రైలు, పాల్. అది గుద్దుకుంటే మన పని అయిపోయినట్లే. కాబట్టి, విను… 466 00:38:24,680 --> 00:38:26,431 సరే, వింటున్నాను చెప్పు. 467 00:38:26,515 --> 00:38:31,061 రైల్వే ట్రాక్స్ దగ్గరికి వెళ్ళు. టీజెడ్ఎ మాస్టర్లో 487 స్విచ్ ని మార్చు. 468 00:38:31,144 --> 00:38:33,605 ఈస్ట్ ట్రాక్లో ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది. 469 00:38:34,106 --> 00:38:36,441 అక్కడ ఇరుక్కుపోయిన రైలును పక్కకు జరుపు, 470 00:38:36,525 --> 00:38:39,611 అప్పుడు మనం వెళ్లాల్సిన రైలుకి టన్నెల్లోకి వెళ్ళడానికి దారి క్లియర్ అవుతుంది. 471 00:39:06,221 --> 00:39:08,223 లిండెన్హాఫ్ 1872 472 00:39:15,606 --> 00:39:16,857 హేయ్! 473 00:39:24,448 --> 00:39:25,866 నాకు మీరు కనిపిస్తున్నారు. 474 00:39:26,366 --> 00:39:27,492 నాకు మీరు కనిపిస్తున్నారు! 475 00:39:27,576 --> 00:39:29,328 హేయ్, హేయ్! 476 00:39:29,912 --> 00:39:30,996 శభాష్, మాస్ట్రో. 477 00:39:32,748 --> 00:39:33,790 యాహూ! 478 00:39:35,125 --> 00:39:38,045 సరే, ఇంకొక్క నిమిషం చేస్తే అయిపోతుంది. మెల్లగా, జాగ్రత్తగా కానిద్దాం. 479 00:39:38,128 --> 00:39:39,129 ఓకే, టిబోర్. 480 00:39:49,181 --> 00:39:51,391 ఆపు, ఆపు! ఆపు, ఆపేయ్, ఆపేయ్! 481 00:39:51,475 --> 00:39:53,810 ఏం చేస్తున్నావ్ నువ్వు? ఈ పని నీకు కొత్తా ఏంటి? 482 00:39:53,894 --> 00:39:55,812 టిబోర్! నీకు చెప్పాను కదా, నెమ్మదిగా చేయమని! 483 00:39:56,647 --> 00:39:57,648 అది ఇలా ఇవ్వు. 484 00:40:01,193 --> 00:40:03,153 బ్యాంక్ దగ్గర ఒక వాడేసిన బ్లేడ్ ఉంది. 485 00:40:05,239 --> 00:40:07,282 నాకు పిచ్చి లేస్తోంది! 486 00:40:09,451 --> 00:40:11,036 పద, దాన్ని పదును పెడదాం. 487 00:40:16,041 --> 00:40:18,585 - నాకింకా ఎంత సమయం ఉంది, కీరా? - అది ఢీకొట్టడానికా? 488 00:40:19,169 --> 00:40:21,171 ఒక ఆరు, లేదా ఏడు నిమిషాలు ఉండొచ్చు. 489 00:40:21,255 --> 00:40:22,422 అబ్బా. 490 00:40:26,885 --> 00:40:28,178 సూపర్. నన్ను ఫాలో అవ్వు నువ్వు. 491 00:40:28,804 --> 00:40:29,930 ముష్టి వెధవ. 492 00:40:41,817 --> 00:40:43,777 అసలేం జరుగుతోంది, పాల్? 493 00:40:43,861 --> 00:40:45,070 నేను అక్కడికే వెళ్తున్నా. 494 00:40:59,710 --> 00:41:02,462 ఓకే కీరా, నేను లోపలికి వచ్చేశాను. ఆ రైలు కూడా ఇదే ట్రాక్ పైన ఉంది! 495 00:41:03,463 --> 00:41:04,756 నేను దేని కోసం వెతకాలి? 496 00:41:07,009 --> 00:41:08,010 ఓకే. 497 00:41:08,093 --> 00:41:09,845 అక్కడ ఒక కంట్రోల్ బోర్డు ఉంటుంది. 498 00:41:10,429 --> 00:41:13,098 అక్కడ బటన్లు ఉంటాయి. వాటికి ఒకటి నుండి పది వరకు నంబర్లు ఉంటాయి. కనిపించాయా? 499 00:41:14,433 --> 00:41:16,059 బాబోయ్. లేదు, లేదు. ఇక్కడ నంబర్లు లేవు. 500 00:41:16,143 --> 00:41:17,728 - ఇక్కడ… అక్షరాలు ఉన్నాయి. - ఏంటి? ఏంటి? 501 00:41:17,811 --> 00:41:19,396 టీఎక్స్-హెచ్ అంటే ఏంటి? 502 00:41:19,479 --> 00:41:21,356 నాకు… నాకు తెలియదు. 503 00:41:21,440 --> 00:41:24,776 పై నుండి కౌంట్ చేయ్. పై నుండి ఎడమ వైపు ఉన్న అయిదవ బటన్ దగ్గరికి రా. 504 00:41:25,527 --> 00:41:29,072 లేదు, లేదు. అంతా అయోమయంగా ఉంది. బటన్లు, లైన్లు ఉన్నాయి. వీటి పనేంటి అసలు? 505 00:41:29,656 --> 00:41:31,742 అది ఏదో పాత సిస్టమ్ అయ్యుంటుంది! అబ్బా. 506 00:41:31,825 --> 00:41:34,828 మొదటి రెండు అక్షరాలు ట్రాక్ నంబర్ కావచ్చు. 507 00:41:34,912 --> 00:41:36,955 ఆ తర్వాతి అక్షరం స్విచ్ కి సంబంధించినది కావచ్చు. 508 00:41:37,039 --> 00:41:38,040 అది దగ్గరకు వచ్చేస్తోంది. 509 00:41:42,503 --> 00:41:44,087 దాని వేగాన్ని తగ్గించే మార్గమే లేదా? 510 00:41:44,588 --> 00:41:46,006 అక్కడ నుండి నువ్వు ఆ పని చేయలేవు. 511 00:41:46,089 --> 00:41:47,090 అబ్బా! 512 00:41:49,885 --> 00:41:52,054 నీకు అక్కడ ఏమేం కనిపిస్తున్నాయో స్పష్టంగా చెప్పు. 513 00:41:52,137 --> 00:41:55,516 ఇక్కడ బటన్ల లైన్ ఒకటి ఉంది. తెలుపు, ఆకుపచ్చ, పసుపు రంగులు ఉన్నాయి. 514 00:41:55,599 --> 00:41:58,560 ఆకుపచ్చ బటన్ స్విచ్ ది అయ్యుంటుంది. పసుపు బటన్ సిగ్నళ్లది అయ్యుంటుంది. 515 00:42:00,521 --> 00:42:01,522 పాల్! 516 00:42:03,190 --> 00:42:04,650 ఏం చేస్తున్నావు? 517 00:42:06,777 --> 00:42:08,862 పిచ్చిపిచ్చిగా ఏ బటన్ పడితే ఆ బటన్ నొక్కేస్తున్నావా? 518 00:42:08,946 --> 00:42:10,030 అలా చేయకు. 519 00:42:11,073 --> 00:42:12,324 ఏదో జరుగుతోంది… 520 00:42:14,201 --> 00:42:15,911 బాబోయ్. ఇది వేరే దిశలో వెళ్తోంది! 521 00:42:17,746 --> 00:42:20,165 - బాబోయ్! ట్రాక్ మార్చు! ఆకుపచ్చ బటన్ నొక్కు! - అబ్బా. 522 00:42:20,249 --> 00:42:21,291 కానివ్వు! 523 00:42:30,884 --> 00:42:31,885 ట్రాక్ మారుతోంది! 524 00:42:35,806 --> 00:42:38,267 వెనుక చక్రాలు స్విచ్ దాటే వరకు ఆగు. 525 00:42:42,187 --> 00:42:44,398 లేదు, లేదు. అంత సమయం లేదు, కాబట్టి… 526 00:43:17,806 --> 00:43:19,766 దేని కోసం ఎదురు చూస్తున్నారు? 527 00:43:29,067 --> 00:43:30,861 హేయ్, ఎలాస్టిక్ భయ్యా. 528 00:43:31,445 --> 00:43:32,613 పక్కకి జరుగు. 529 00:43:47,503 --> 00:43:48,504 వద్దు. 530 00:43:52,508 --> 00:43:53,759 బాబీ, వద్దు! 531 00:43:57,054 --> 00:43:59,223 వద్దు బాబీ, ఆ పని చేయకు! 532 00:44:00,098 --> 00:44:03,185 గోడపై ఇంకో అలారం ఉంది! 533 00:44:14,196 --> 00:44:16,406 బాబీ గాడు వచ్చేశాడు. 534 00:44:19,243 --> 00:44:20,244 దేవుడా. 535 00:44:21,411 --> 00:44:22,496 ఏమైంది నీకు? 536 00:44:24,540 --> 00:44:25,958 ఎలాస్టిక్ ఫెలో, ఏందయ్యా నువ్వు! 537 00:44:26,458 --> 00:44:28,168 ఈ విషయమేదో ముందే చెప్పొచ్చు కదా? 538 00:44:41,014 --> 00:44:42,015 చూశావా? 539 00:44:42,599 --> 00:44:45,811 ఏమీ జరగలేదు. ఇది కూడా పాత కాలం నాటిదే. 540 00:44:53,902 --> 00:44:55,821 నిధి కళ్ల ముందే కనిపిస్తోంది, గయ్స్! 541 00:44:58,740 --> 00:44:59,741 - భలే! భలే! - కానివ్వండి. 542 00:44:59,825 --> 00:45:01,910 మిగిలిన డబ్బంతా తరలించేద్దాం, కానివ్వండి. 543 00:45:03,662 --> 00:45:05,622 - ఇవన్నీ అన్ లాక్ అయి ఉన్నాయా? - హా. 544 00:45:17,384 --> 00:45:18,635 అయ్య బాబోయ్! 545 00:45:35,110 --> 00:45:36,820 - బ్లాసియస్? ఎక్కడ ఉన్నావు? - పాల్! 546 00:45:38,155 --> 00:45:39,615 వాల్టులో ఏదో జరిగింది. 547 00:45:40,240 --> 00:45:41,700 ఇక్కడ నాకేం కనిపించడం లేదు. 548 00:45:46,205 --> 00:45:48,373 పాల్? పాల్! 549 00:47:17,379 --> 00:47:19,381 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్